Day 152
Day 153 : 2 రాజులు 12-13 & తీతుకు 1-3
Day 154

2 రాజులు అధ్యాయము 12

1

యెహూH3058 యేలుబడిలోH4427 ఏడవH7651 సంవత్సరమందుH8141 యోవాషుH3060 ఏలనారంభించిH4427 యెరూషలేములోH3389 నలువదిH705 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతని తల్లిH517 బెయేర్షెబాH884 సంబంధురాలైన జిబ్యాH6645.

In the seventh year of Jehu Jehoash began to reign; and forty years reigned he in Jerusalem. And his mother's name was Zibiah of Beersheba.
2

యాజకుడైనH3548 యెహోయాదాH3077 తనకు బుద్ధినేర్పువాడైH3384 యుండు దినముH3117లన్నిటిలోH3605 యోవాషుH3060 యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగానేH3477 ప్రవర్తించెనుH6213.

And Jehoash did that which was right in the sight of the LORD all his days wherein Jehoiada the priest instructed him.
3

అయితేH7535 ఉన్నత స్థలములుH1116 కొట్టివేయH5493బడకH3808 నిలిచెను; జనులుH5971 ఇంకనుH5750 ఉన్నత స్థలములందుH1116 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు నుండిరి.

But the high places were not taken away: the people still sacrificed and burnt incense in the high places.
4

యోవాషుH3060 యాజకులనుH3548 పిలిపించి—యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడుH935 ప్రతిష్ఠిత వస్తువులH6944 విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమునుH3701 వంతుచొప్పున ప్రతి మనిషికిH5315 నిర్ణయమైనH6187 ద్రవ్యమునుH3701, స్వేచ్ఛచేతH3820 నెవరైననుH376 యెహోవాH3068 మందిరములోనికిH1004 తెచ్చినH935 ద్రవ్యమునుH3701,

And Jehoash said to the priests, All the money of the dedicated things that is brought into the house of the LORD, even the money of every one that passeth the account, the money that every man is set at, and all the money that cometh into any man's heart to bring into the house of the LORD,
5

యాజకులలోH3548 ఒక్కొక్కడుH376 తనకు నెలవైనH4378 వారియొద్ద తీసికొనిH3947, మందిరముH1004 ఎచ్చటెచ్చటH8033 శిథిలమైH919 యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెననిH2388 ఆజ్ఞ ఇచ్చెను.

Let the priests take it to them, every man of his acquaintance: and let them repair the breaches of the house, wheresoever any breach shall be found.
6

అయితేH1961 యోవాషుH3060 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమువరకునుH811 యాజకులుH3548 మందిరముH1004 యొక్క శిథిలమైనH919 స్థలములను బాగుH2388చేయకయేH3808 యుండిరి గనుక

But it was so, that in the three and twentieth year of king Jehoash the priests had not repaired the breaches of the house.
7

యోవాషుH3060 యాజకుడైనH3548 యెహోయాదానుH3077 మిగిలిన యాజకులనుH3548 పిలిపించి—మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను మీరెందుకుH4069 బాగుH2388చేయకH369 పోతిరి? ఇకనుH6258 మీ మీ నెలవైనH4378 వారియొద్ద ద్రవ్యముH3701 తీసిH3947కొనకH408, మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడనిH5414 ఆజ్ఞH559 ఇచ్చి యుండెను.

Then king Jehoash called for Jehoiada the priest, and the other priests, and said unto them, Why repair ye not the breaches of the house? now therefore receive no more money of your acquaintance, but deliver it for the breaches of the house.
8

కాబట్టి యాజకులు—మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటH2388 మా వశముH225 లేదుH1115 గనుక జనులH5971యొద్ద ద్రవ్యముH3701 ఇక తీసిH3947కొనమనిH1115 చెప్పిరి.

And the priests consented to receive no more money of the people, neither to repair the breaches of the house.
9

అంతట యాజకుడైనH3548 యెహోయాదాH3077 ఒకH259 పెట్టెనుH727 తెచ్చిH3947 దాని మూతకుH1817 బెజ్జముH2356 చేసిH5344, బలిపీఠముH4196 దగ్గరగాH681 యెహోవాH3068 మందిరములోH1004 ప్రవేశించు వారి కుడిపార్శ్వమందుH3225 దాని నుంచగా ద్వారముకాయుH8104 యాజకులుH3548 యెహోవాH3068 మందిరములోనికిH1004 వచ్చినH935 ద్రవ్యH3701మంతయుH3605 అందులో8033H వేసిరిH5414.

But Jehoiada the priest took a chest, and bored a hole in the lid of it, and set it beside the altar, on the right side as one cometh into the house of the LORD: and the priests that kept the door put therein all the money that was brought into the house of the LORD.
10

పెట్టెలోH727 ద్రవ్యముH3701 విస్తారముగాH7227 ఉన్నదనిH1961 వారు తెలియజేయగాH4487 రాజుయొక్కH4428 ప్రధాన మంత్రియునుH5608 ప్రధానH1419 యాజకుడునుH3548 వచ్చిH5927, యెహోవాH3068 మందిరమందుH1004 దొరికినH4672 ద్రవ్యముH3701 లెక్కచూచి సంచులలోH6696 ఉంచిరి.

And it was so, when they saw that there was much money in the chest, that the king's scribe and the high priest came up, and they put up in bags, and told the money that was found in the house of the LORD.
11

తరువాత వారు ఆ ద్రవ్యమునుH3701 తూచి యెహోవాH3068 మందిరపుH1004 కాపరులకుH6485, అనగా పనిH4399చేయించుH6213 వారి కప్పగించిరిH5414; వీరు యెహోవాH3068 మందిరమందుH1004 పనిచేసినH6213 కంసాలులకునుH2796 శిల్పకారులకునుH1129 కాసెపనివారికినిH1443 రాతిH68పనివారికినిH2672

And they gave the money, being told, into the hands of them that did the work, that had the oversight of the house of the LORD: and they laid it out to the carpenters and builders, that wrought upon the house of the LORD,
12

యెహోవాH3068 మందిరమందుH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకుH2388 మ్రానులనేమిH6086 చెక్కబడినH4274 రాళ్లనేమిH68 కొనుటకునుH7069, మందిరముH1004 బాగుచేయుటలోH2394 అయిన ఖర్చు అంతటికినిH3605, ఆ ద్రవ్యము ఇచ్చుచుH3318 వచ్చిరి.

And to masons, and hewers of stone, and to buy timber and hewed stone to repair the breaches of the house of the LORD, and for all that was laid out for the house to repair it.
13

యెహోవాH3068 మందిరమునకుH1004 వెండిH3701 పాత్రలైననుH5592, కత్తెరలైననుH4212, గిన్నెలైననుH4219, బాకాలైననుH2689, బంగారుH2091 పాత్రలైననుH3627, వెండిH3701పాత్రలైననుH3627 చేయH6213బడలేదుH3808 గాని

Howbeit there were not made for the house of the LORD bowls of silver, snuffers, basons, trumpets, any vessels of gold, or vessels of silver, of the money that was brought into the house of the LORD:
14

మరమ్మతు పనిH4399చేయువారికిH6213 మాత్రము ఆ ద్రవ్యముH3701 ఇచ్చిH5414 యెహోవాH3068 మందిరమునుH1004 మరల బాగుచేయించిరిH2388.

But they gave that to the workmen, and repaired therewith the house of the LORD.
15

మరియు పనివారిH4399కిచ్చుటకైH5414 ఆ ద్రవ్యముH3701 అప్పగింతH5414 పెట్టుకొనినవారుH6213 నమ్మకస్థులనిH530 వారిచేత లెక్కH2803 అడుగలేదుH3808.

Moreover they reckoned not with the men, into whose hand they delivered the money to be bestowed on workmen: for they dealt faithfully.
16

అపరాధH817 పరిహారార్థ బలులవలనను పాపH2403 పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ముH3701 యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడH935లేదుH3808, అది యాజకులH3548దాయెనుH1961.

The trespass money and sin money was not brought into the house of the LORD: it was the priests'.
17

అంతట సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 గాతుH1661 పట్టణము మీదికిH5921 పోయిH5927 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనినH3920 తరువాత అతడు యెరూషలేముH3389మీదికిH5921 రాదలచియుండగాH5927

Then Hazael king of Syria went up, and fought against Gath, and took it: and Hazael set his face to go up to Jerusalem.
18

యూదాH3063రాజైనH4428 యోవాషుH3060 తన పితరులైనH1 యెహోషాపాతుH3092 యెహోరాముH3088 అహజ్యాH274 అను యూదాH3063రాజులుH4428 ప్రతిష్ఠించినH6944 వస్తువులన్నిటినిH3605, తాను ప్రతిష్ఠించినH6944 వస్తువులను, యెహోవాH3068 మందిరములోనుH1004 రాజH4428నగరులోనున్నH1004 పదార్థములలోనుH214 కనబడినH4672 బంగారH2091మంతయుH3605 తీసికొనిH3947 సిరియాH758రాజైనH4428 హజాయేలునకుH2371 పంపగాH7971 అతడు యెరూషలేమునొద్దH3389నుండిH4480 తిరిగిపోయెనుH5927.

And Jehoash king of Judah took all the hallowed things that Jehoshaphat, and Jehoram, and Ahaziah, his fathers, kings of Judah, had dedicated, and his own hallowed things, and all the gold that was found in the treasures of the house of the LORD, and in the king's house, and sent it to Hazael king of Syria: and he went away from Jerusalem.
19

యోవాషుH3101 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 అతడు చేసినH6213 దానినంతటినిH3605 గూర్చియు యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

And the rest of the acts of Joash, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
20

అతని సేవకులుH5650 లేచిH6965 కుట్రH7195చేసిH7194 సిల్లాH5538 అను చోటకి పోవుమార్గమందున్నH3381 మిల్లోH4407 అను నగరునందు యోవాషునుH3101 చంపిరిH5221.

And his servants arose, and made a conspiracy, and slew Joash in the house of Millo, which goeth down to Silla.
21

ఎట్లనగా షిమాతుH8100 కుమారుడైనH1121 యోజాకారుH3108 షోమేరుH7763 కుమారుడైనH1121 యెహోజాబాదుH3075 అను అతని సేవకులునుH5650 అతనిమీద పడగాH5221 అతడు మరణమాయెనుH4191. జనులు దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలో అతనిని పాతిపెట్టిరిH6912; అతని కుమారుడైనH1121 అహజ్యాH558 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

For Jozachar the son of Shimeath, and Jehozabad the son of Shomer, his servants, smote him, and he died; and they buried him with his fathers in the city of David: and Amaziah his son reigned in his stead.

2 రాజులు అధ్యాయము 13

1

యూదాH3063రాజైనH4428 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషుH3101 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమందుH8141 యెహూH3058 కుమారుడైనH1121 యెహోయాహాజుH3059 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 పదునైదు సంవత్సరములు ఏలెను.

In the three and twentieth year of Joash the son of Ahaziah king of Judah Jehoahaz the son of Jehu began to reign over Israel in Samaria, and reigned seventeen years.
2

ఇతడు ఇశ్రాయేలువారుH3478 పాపముచేయుటకుH2398 కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 పాపములనుH2403 విడువకH310 అనుసరించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, and followed the sins of Jeroboam the son of Nebat, which made Israel to sin; he departed not therefrom.
3

కాబట్టి యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలువారిమీదH3478 రగులుకొనగాH2734 ఆయన సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371 దినముH3117లన్నిటనుH3605 హజాయేలుH2371 కుమారుడైనH1121 బెన్హదదుH1130 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలువారినిH3478 వారి కప్పగించెనుH5414.

And the anger of the LORD was kindled against Israel, and he delivered them into the hand of Hazael king of Syria, and into the hand of Benhadad the son of Hazael, all their days.
4

అయితే యెహోయాహాజుH3059 యెహోవానుH3068 వేడుకొనగాH2470 యెహోవాH3068 సిరియాH758 రాజుచేతH4428 బాధనొందినH3906 ఇశ్రాయేలువారినిH3478 కనికరించి అతని మనవి నంగీకరించెనుH8085.

And Jehoahaz besought the LORD, and the LORD hearkened unto him: for he saw the oppression of Israel, because the king of Syria oppressed them.
5

కావున యెహోవాH3068 ఇశ్రాయేలువారికిH3478 ఒక రక్షకునిH3467 అనుగ్రహింపగాH5414 అతనిచేత ఇశ్రాయేలువారుH3478 సిరియనులH758 వశములోనుండిH8478 తప్పించుకొనిH3318 మునుపటివలెH8543 స్వస్థానములలోH168 కాపురముండిరిH3427.

(And the LORD gave Israel a saviour, so that they went out from under the hand of the Syrians: and the children of Israel dwelt in their tents, as beforetime.
6

అయిననుH389 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు యరొబాముH3379 కుటుంబికులుH1004 చేసిన పాపములనుH2403 వారు విడుH5493వకH3808 వాటిననుసరించుచుH1980 వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమునుH842 షోమ్రోనులోH8111 నిలిచియుండెనుH5975.

Nevertheless they departed not from the sins of the house of Jeroboam, who made Israel sin, but walked therein: and there remained the grove also in Samaria.)
7

రౌతులలోH6571 ఏబదిమందియుH2572 రథములలోH7393 పదియుH6235 కాల్బలములోH7273 పదిH6235వేలమందియుH505 మాత్రమే యెహోయాహాజుH3059 దగ్గర ఉండిరిH7604; మిగిలినవారిని సిరియాH758 రాజుH4428 దుళ్లకొట్టినH1758 ధూళివలెH6083 నాశనముచేసిH6 యుండెను.

Neither did he leave of the people to Jehoahaz but fifty horsemen, and ten chariots, and ten thousand footmen; for the king of Syria had destroyed them, and had made them like the dust by threshing.
8

యెహోయాహాజుH3059 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 నంతటినిగూర్చియుH3605, అతని పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Jehoahaz, and all that he did, and his might, are they not written in the book of the chronicles of the kings of Israel?
9

యెహోయాహాజుH3059 తన పితరులH1తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 యెహోయాషుH3101 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jehoahaz slept with his fathers; and they buried him in Samaria: and Joash his son reigned in his stead.
10

యూదాH3063రాజైనH4428 యోవాషుH3101 ఏలుబడిలో ముప్పదిH7970 యేడవH7651 సంవత్సరమందుH8141 యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3063 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించి పదుH6240నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

In the thirty and seventh year of Joash king of Judah began Jehoash the son of Jehoahaz to reign over Israel in Samaria, and reigned sixteen years.
11

ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493వకH3808 వాటి ననుసరించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD; he departed not from all the sins of Jeroboam the son of Nebat, who made Israel sin: but he walked therein.
12

యెహోయాషుH3101 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH6213 అంతటినిగూర్చియుH3605, యూదాH3063రాజైనH4428 అమజ్యాతోH558 యుద్ధముH3898 చేయునప్పుడుH834 అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

And the rest of the acts of Joash, and all that he did, and his might wherewith he fought against Amaziah king of Judah, are they not written in the book of the chronicles of the kings of Israel?
13

యెహోయాషుH3101 తన పితరులతోH1 కూడH5973 నిద్రించినH7901 తరువాత యరొబాముH3379 అతని సింహాసనముH3678మీదH5921 ఆసీనుడాయెనుH3427; యెహోయాషుH3101 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలుH3478రాజులH4428 సమాధియందు పాతిపెట్టబడెనుH6912.

And Joash slept with his fathers; and Jeroboam sat upon his throne: and Joash was buried in Samaria with the kings of Israel.
14

అంతట ఎలీషాH477 మరణకరమైన రోగముచేతH2483 పీడితుడైH2470 యుండగా ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోయాషుH3101 అతని యొద్దకుH413 వచ్చిH3381 అతని చూచి కన్నీరుH1058 విడుచుచు—నా తండ్రీH1 నా తండ్రీH1, ఇశ్రాయేలువారికిH3478 రథమునుH7393 రౌతులునుH6571 నీవే అని యేడ్చెను.

Now Elisha was fallen sick of his sickness whereof he died. And Joash the king of Israel came down unto him, and wept over his face, and said, O my father, my father, the chariot of Israel, and the horsemen thereof.
15

అందుకు ఎలీషాH477—నీవు వింటినిH7198 బాణములనుH2671 తీసికొమ్మనిH3947 అతనితో చెప్పగాH559 అతడు వింటినిH7198 బాణములనుH2671 తీసికొనెనుH3947.

And Elisha said unto him, Take bow and arrows. And he took unto him bow and arrows.
16

—నీ చెయ్యిH3027 వింటిH7198మీదH5921 ఉంచుమనిH7392 అతడు ఇశ్రాయేలుH3478రాజుతోH4428 చెప్పగాH559 అతడు తన చెయ్యిH3027 వింటిమీదH5921 ఉంచినప్పుడుH7392 ఎలీషాH477 తన చేతులనుH3027 రాజుH4428 చేతులH3027మీదH5921 వేసిH7760

And he said to the king of Israel, Put thine hand upon the bow. And he put his hand upon it: and Elisha put his hands upon the king's hands.
17

—తూర్పువైపునH6924 నున్న కిటికీనిH2474 విప్పుమనిH6605 చెప్పగాH559 అతడు విప్పెనుH6605. అప్పుడు ఎలీషా—H477బాణముH2671 వేయుమనిH3384 చెప్పగాH559 అతడు బాణముH2671 వేసెనుH3384 అతడు—ఇది యెహోవాH3068 రక్షణH8668 బాణముH2671, సిరియనులH758 చేతిలోనుండి మిమ్మును రక్షించుH8668 బాణముH2671; సిరియనులుH758 నాశనమగునట్లుH5221 నీవు అఫెకులోH663 వారిని హతముచేయుదువనిH3615 చెప్పి,

And he said, Open the window eastward. And he opened it. Then Elisha said, Shoot. And he shot. And he said, The arrow of the LORD'S deliverance, and the arrow of deliverance from Syria: for thou shalt smite the Syrians in Aphek, till thou have consumed them.
18

బాణములనుH2671 పట్టుకొH3947మ్మనగాH559 అతడు పట్టుకొనెనుH3947. అంతట అతడు ఇశ్రాయేలురాజుతోH4428—నేలనుH776 కొట్టుమనిH5221నప్పుడుH559 అతడు ముమ్మారుH7969 కొట్టిH5221 మానెనుH5975.

And he said, Take the arrows. And he took them. And he said unto the king of Israel, Smite upon the ground. And he smote thrice, and stayed.
19

అందు నిమిత్తము దైవH430జనుడుH376 అతనిమీదH5921 కోపగించి—H7107నీవు అయిదుH2568మారులైనH6471 ఆరుH8337మారులైనH6471 కొట్టినH5221 యెడల సిరియనులుH758 నాశనమగుH3615వరకుH5704 నీవు వారిని హతముH5221 చేసియుందువు; అయితే ఇప్పుడుH6258 ముమ్మారుH7969 మాత్రమే సిరియనులనుH758 ఓడించెదవనిH5221 చెప్పెనుH559.

And the man of God was wroth with him, and said, Thou shouldest have smitten five or six times; then hadst thou smitten Syria till thou hadst consumed it: whereas now thou shalt smite Syria but thrice.
20

తరువాత ఎలీషాH477 మృతిపొందగాH4191 వారు అతనిని సమాధిలోH6912 ఉంచిరి. ఒక సంవత్సరముH8141 గడచినH935 తరువాత మోయాబీయులH4124 సైన్యముH1416 దేశముమీదికిH776 వచ్చినప్పుడుH935

And Elisha died, and they buried him. And the bands of the Moabites invaded the land at the coming in of the year.
21

కొందరు ఒక శవమునుH376 పాతిపెట్టుచుH6912 సైన్యమునకుH1416 భయపడి ఆ శవమునుH376 ఎలీషాయొక్కH477 సమాధిలోH6913 ఉంచగాH7993 దింపినH1980 ఆ శవముH376 ఎలీషాH477 శల్యములకుH6106 తగిలినప్పుడుH5060 అది తిరిగి బ్రతికిH2421 కాళ్లుH7272 మోపి నిలిచెనుH6965.

And it came to pass, as they were burying a man, that, behold, they spied a band of men; and they cast the man into the sepulchre of Elisha: and when the man was let down, and touched the bones of Elisha, he revived, and stood up on his feet.
22

యెహోయాహాజుH3059 దినముH3117లన్నియుH3605 సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 ఇశ్రాయేలువారినిH3478 బాధపెట్టెనుH3905.

But Hazael king of Syria oppressed Israel all the days of Jehoahaz.
23

గాని యెహోవాH3068 వారిమీద జాలిపడిH2603 వారియందు దయయుంచిH7355, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 తాను చేసియున్న నిబంధననుబట్టిH1285 వారియందుH413 లక్ష్యముH6437 నిలిపి, వారిని నాశముH7843 చేయH14నొల్లకH3808 యిప్పటికినిH6258 తన సముఖములోనుండిH6440 వారిని వెళ్లH7993గొట్టకH3808 యుండెను.

And the LORD was gracious unto them, and had compassion on them, and had respect unto them, because of his covenant with Abraham, Isaac, and Jacob, and would not destroy them, neither cast he them from his presence as yet.
24

సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 మరణముH4191 కాగా అతని కుమారుడైనH1121 బెన్హదదుH1130 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Hazael king of Syria died; and Benhadad his son reigned in his stead.
25

అంతట యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 హజాయేలుH2371 కుమారుడైనH1121 బెన్హదదుH1130 తన తండ్రియైనH1 యెహోయాహాజుH3059 చేతిలోనుండిH3027 యుద్ధమందుH4421 పట్టుకొనినH3947 పట్టణములనుH5892 మరలH7725 తీసికొనెనుH3947. యెహోయాషుH3101 అతని ముమ్మారుH7969 జయించిH5221 ఇశ్రాయేలుH3478 పట్టణములనుH5892 మరల వశపరచుకొనెనుH7725.

And Jehoash the son of Jehoahaz took again out of the hand of Benhadad the son of Hazael the cities, which he had taken out of the hand of Jehoahaz his father by war. Three times did Joash beat him, and recovered the cities of Israel.

తీతుకు అధ్యాయము 1

1

దేవుడుG2316 ఏర్పరచుకొనినవారిG1588 విశ్వాసముG4102 నిమిత్తమును,

Paul, a servant of God, and an apostle of Jesus Christ, according to the faith of God's elect, and the acknowledging of the truth which is after godliness;
2

నిత్యG166జీవమునుG2222గూర్చిన నిరీక్షణతోకూడినG1680 భక్తికిG2150 ఆధారమగుG2596 సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 నిమిత్తమును, దేవునిG2316 దాసుడునుG1401 యేసుG2424క్రీస్తుG5547 అపొస్తలుడునైనG652 పౌలుG3972, మన అందరి విశ్వాసG4102G2839 విషయములో

In hope of eternal life, which God, that cannot lie, promised before the world began;
3

నా నిజమైనG1103 కుమారుడగుG5043 తీతుకుG5103 శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యG166జీవమునుG2222 అబద్ధమాడనేరనిG893 దేవుడుG2316 అనాదికాలమందేG5550G4253 వాగ్దానముG1861 చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైనG4990 దేవునిG2316 ఆజ్ఞG2003 ప్రకారముG2596 నాకు అప్పగింపబడినG4100 సువార్త ప్రకటనవలనG2782 తన వాక్యమునుG3056 యుక్తG2398కాలములయందుG2540 బయలుపరచెనుG5319

But hath in due times manifested his word through preaching, which is committed unto me according to the commandment of God our Saviour;
4

తండ్రియైనG3962 దేవునిG2316నుండియు మన రక్షకుడైనG4990 క్రీస్తుG5547యేసుG2424 నుండియు కృపయుG5485 కనికరమును సమాధానమునుG1515 నీకు కలుగును గాక.

To Titus, mine own son after the common faith: Grace, mercy, and peace, from God the Father and the Lord Jesus Christ our Saviour.
5

నేను నీ కాజ్ఞాపించినG1299 ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటినిG3007 దిద్దిG1930, ప్రతిG2596 పట్టణములోనుG4172 పెద్దలనుG4245 నియమించుG2525 నిమిత్తమేG5484 నేను క్రేతులోG2914 నిన్ను విడిచి వచ్చితినిG620.

For this cause left I thee in Crete, that thou shouldest set in order the things that are wanting, and ordain elders in every city, as I had appointed thee:
6

ఎవడైననుG5100 నిందారహితుడునుG410, ఏకపత్నీపురుషుడునుG1520G1135G435, దుర్వ్యాపారవిషయముG810 నేరము మోపబడనివారైG2724 అవిధేయులుG506 కాక విశ్వాసులైనG4103 పిల్లలుగలవాడునైG5043G2192 యున్నయెడలG1487 అట్టివానిని పెద్దగాG4245 నియమింపవచ్చునుG2525.

If any be blameless, the husband of one wife, having faithful children not accused of riot or unruly.
7

ఎందుకనగా అధ్యక్షుడుG1985 దేవునిG2316 గృహనిర్వాహకునివలెG3623 నిందా రహితుడైG410 యుండవలెనుG1163. అతడు స్వేచ్ఛాపరుడునుG829, ముక్కోపియుG3711, మద్యపానియుG3943, కొట్టువాడునుG4131, దుర్లాభము అపేక్షించువాడునుG146 కాక,

For a bishop must be blameless, as the steward of God; not selfwilled, not soon angry, not given to wine, no striker, not given to filthy lucre;
8

అతిథిప్రియుడునుG5382, సజ్జన ప్రియుడునుG5358 స్వస్థబుద్ధిగలవాడునుG4998, నీతిమంతుడునుG1342, పవిత్రుడునుG3741, ఆశానిగ్రహముగలవాడునైG1468 యుండి,

But a lover of hospitality, a lover of good men, sober, just, holy, temperate;
9

తాను హితG5198బోధG1319విషయమై జనులను హెచ్చరించుటకునుG3870, ఎదురాడువారి మాటG3588G483 ఖండించుటకునుG1651 శక్తిగలవాడగునట్లుG1415G2443, ఉపదేశమునుG1322 అనుసరించిG2596 నమ్మదగినG4103 బోధనుG3056 గట్టిగా చేపట్టుకొనువాడునైG472 యుండవలెను.

Holding fast the faithful word as he hath been taught, that he may be able by sound doctrine both to exhort and to convince the gainsayers.
10

అనేకులుG4183, విశేషముగాG3122 సున్నతి సంబంధులునుG4061G3588, అవిధేయులునుG506 వదరుబోతులునుG3151 మోసపుచ్చువారునైG5423 యున్నారు.

For there are many unruly and vain talkers and deceivers, specially they of the circumcision:
11

వారి నోళ్లు మూయింపవలెనుG3739G1993G1163. అట్టివారు ఉపదేశింపG1163కూడని వాటినిG3739 దుర్లాభముG150G2771కొరకుG5484 ఉపదేశించుచుG1321, కుటుంబములకు కుటుంబములనేG3650G3624 పాడుచేయు చున్నారుG396.

Whose mouths must be stopped, who subvert whole houses, teaching things which they ought not, for filthy lucre's sake.
12

వారిలోG846 ఒకడుG5100, అనగా వారి సొంతG2398 ప్రవక్తలలోG4396 ఒకడు ఇట్లనెనుG3004క్రేతీయులుG2912 ఎల్లప్పుడుG104 అబద్ధికులునుG5583, దుష్టG2556మృగములునుG2342, సోమరులగుG692 తిండి పోతులునైG1064 యున్నారు.

One of themselves, even a prophet of their own, said, The Cretians are alway liars, evil beasts, slow bellies.
13

G3778 సాక్ష్యముG3141 నిజమేG227. ఈG3739 హేతువుచేతG156 వారు యూదులG2451 కల్పనాకథలనుG3454, సత్యముG225 నుండి తొలగిపోవునట్టిG654 మనుష్యులG444 కట్టడలనుG1785 లక్ష్యపెట్టకG4337,

This witness is true. Wherefore rebuke them sharply, that they may be sound in the faith;
14

విశ్వాసG4102విషయమున స్వస్థులగుG5198 నిమిత్తముG2443 వారిని కఠినముగాG664 గద్దింపుముG1651.

Not giving heed to Jewish fables, and commandments of men, that turn from the truth.
15

పవిత్రులకుG2513 అన్నియుG3956 పవిత్రములేG2513 గాని అపవిత్రులకునుG3392G3588 అవిశ్వాసులకునుG571 ఏదియుG3762 పవిత్రమైనదిG2513 కాదు; వారి మనస్సునుG3563 వారి మనస్సాక్షియుG4893 అపవిత్రపరచబడియున్నవిG3392.

Unto the pure all things are pure: but unto them that are defiled and unbelieving is nothing pure; but even their mind and conscience is defiled.
16

దేవునిG2316 ఎరుగుదుమనిG3609a వారు చెప్పుకొందురుG3670 గాని, అసహ్యులునుG947 అవిధేయులునుG545 ప్రతిG3956 సత్కార్యముG18G2041 విషయము భ్రష్టులుG96bనైయుండిG1510, తమ క్రియలG2041వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారుG720.

They profess that they know God; but in works they deny him, being abominable, and disobedient, and unto every good work reprobate.

తీతుకు అధ్యాయము 2

1

నీవు హితబోధG5198G1319కనుకూలమైనG3739G4241 సంగతులను బోధించుముG2980.

But speak thou the things which become sound doctrine:
2

ఏలాగనగా వృద్ధులుG4246 మితానుభవముగలవారునుG3524, మాన్యులునుG4586, స్వస్థబుద్ధిగలవారునుG4998, విశ్వాసG4102 ప్రేమG0026 సహనములయందుG5281 లోపములేనివారునై యుండవలె ననియుG5198,

That the aged men be sober, grave, temperate, sound in faith, in charity, in patience.
3

ఆలాగుననేG5615 వృద్ధస్త్రీలుG4247 కొండెకత్తెలునుG1228,మిగులG4183 మద్యపానాG3631సక్తులునై యుండకG1402G3366, ప్రవర్తనయందుG2688 భయభక్తులుగలవారైG2412 యుండవలెననియు, దేవునిG2316వాక్యముG3056 దూషింపబడకుండునట్లుG0987,

G2443

The aged women likewise, that they be in behaviour as becometh holiness, not false accusers, not given to much wine, teachers of good things;
4

¸యౌవనస్త్రీలుG3501b తమ భర్తలకుG2398G0435 లోబడియుండిG5293 తమ భర్తలనుG5362 శిశువులను ప్రేమించు వారునుG5388 స్వస్థబుద్ధిగలవారునుG4998 పవిత్రులునుG0053 ఇంట ఉండి పనిచేసికొనువారునుG3626 మంచివారునైG0018 యుండవలెనని బుద్ధి చెప్పుచుG4994,

That they may teach the young women to be sober, to love their husbands, to love their children,
5

మంచి ఉపదేశముచేయువారునై యుండవలెG2567 ననియు బోధించుము.

To be discreet, chaste, keepers at home, good, obedient to their own husbands, that the word of God be not blasphemed.
6

అటువలెనేG5615 స్వస్థబుద్దిగలవారై యుండవలెననిG4993 ¸యౌవనపురుషులనుG3501b హెచ్చరించుముG3870.

Young men likewise exhort to be sober minded.
7

పరపక్షమందుండువాడుG1727 మనలను గూర్చిG4012 చెడుమాటG5337 యేదియు చెప్పనేరకG2192G3367G3004 సిగ్గుపడునట్లుG1788G2443 అన్నిటియందుG3956 నిన్ను నీవేG4572 సత్కార్యములG2570G2041 విషయమై మాదిరిగాG5179b కనుపరచుకొనుముG3930.

In all things shewing thyself a pattern of good works: in doctrine shewing uncorruptness, gravity, sincerity,
8

నీ ఉపదేశముG1319 మోసములేనిదిగానుG0862b మాన్య మైనదిగానుG4587 నిరాక్షేపమైనG0176 హితవాక్యముతోG5199G3056 కూడినదిగాను ఉండవలెను.

Sound speech, that cannot be condemned; that he that is of the contrary part may be ashamed, having no evil thing to say of you.
9

దాసులైనవారుG1401 అన్ని విషయముల యందుG3956 మన రక్షకుడగుG4990 దేవునిG2316 ఉపదేశమునుG1319 అలంకరించునట్లుG2885G2443, తమ యజమానులకుG2398G1203 ఎదురుమాట చెప్పకG0483,

Exhort servants to be obedient unto their own masters, and to please them well in all things; not answering again;
10

ఏమియు అపహరింపకG3557, సంపూర్ణమైనG3956 మంచిG0018 నమ్మకమునుG4102 కనుపరచుచుG1731, అన్ని కార్యములయందుG3956 వారిని సంతోష పెట్టుచుG2101, వారికి లోబడియుండవలెననిG5293 వారిని హెచ్చరించుము.

Not purloining, but shewing all good fidelity; that they may adorn the doctrine of God our Saviour in all things.
11

ఏలయనగా సమస్తG3956 మనుష్యులకుG0444 రక్షణకరమైనG4992 దేవునిG2316 కృపG5485 ప్రత్యక్షమైG2014

For the grace of God that bringeth salvation hath appeared to all men,
12

మనము భక్తిహీనతనుG0763, ఇహలోక సంబంధమైనG2886 దురాశలనుG1939 విసర్జించిG0720, శుభప్రదమైనG3107 నిరీక్షణG1680 నిమిత్తము,

Teaching us that, denying ungodliness and worldly lusts, we should live soberly, righteously, and godly, in this present world;
13

అనగా మహాG3173 దేవుడునుG2316 మన రక్షకుడునైనG4990 యేసుG2424 క్రీస్తుG5547 మహిమG1391 యొక్క ప్రత్యక్షతG2015 కొరకు ఎదురుచూచుచుG4327, ఈ లోకములోG3568G0165 స్వస్థబుద్ధితోనుG4996 నీతితోనుG1346, భక్తితోనుG2153 బ్రదుకుచుండవలెననిG2198 మనకు బోధించుచున్నదిG3811.

Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
14

ఆయనG3739 సమస్తమైనG3956 దుర్నీతిG0458నుండి మనలను విమోచించిG3084, సత్‌క్రియలయందాసక్తిగలG2570G2041G2207 ప్రజలనుG2992 తన కోసరముG1438 పవిత్రపరచుకొనిG2511 తన సొత్తుగాG1438G4041 చేసికొనుటకు తన్నుతానేG1438 మనకొరకు అర్పించుకొనెనుG1325.

Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works.
15

వీటినిగూర్చిG3778 బోధించుచుG2980, హెచ్చరించుచుG3870 సంపూర్ణాధికారముతోG3956G2003 దుర్భోధను ఖండించుచునుండుముG1651 నిన్నెవనినిG3367 తృణీకరింపనీయకుముG4065.

These things speak, and exhort, and rebuke with all authority. Let no man despise thee.

తీతుకు అధ్యాయము 3

1

అధిపతులకునుG0746 అధికారులకునుG1849 లోబడిG5293 విధేయులుగాG3980 ఉండవలెననియు,

Put them in mind to be subject to principalities and powers, to obey magistrates, to be ready to every good work,
2

ప్రతిG3956 సత్కార్యముG0018G2041 చేయుటకు సిద్ధ పడియుండవలెననియుG2092, మనుష్యులందరియెడలG0444G3956 సంపూర్ణమైనG3956 సాత్వికమునుG4240 కనుపరచుచుG1731, ఎవనినిG3367 దూషింపకG0987, జగడమాడనివారునుG0269 శాంతులునైG1933 యుండవలెననియు, వారికి జ్ఞాపకముG5279 చేయుము.

To speak evil of no man, to be no brawlers, but gentle, shewing all meekness unto all men.
3

ఎందుకనగా మనము కూడG2532;మునుపుG4218 అవివేకులమునుG0453G2249 అవిధేయులమునుG0545 మోసపోయిన వారమునుG4105 నానావిధములైనG4164 దురాశలకునుG1939 భోగములకునుG2237 దాసులమునైయుండిG1398, దుష్టత్వమునందునుG2549 అసూయ యందునుG5355 కాలముగడుపుచుG1236, అసహ్యులమైG4767 యొకని నొకడుG0240 ద్వేషించుచుG3404 ఉంటిమి గాని

For we ourselves also were sometimes foolish, disobedient, deceived, serving divers lusts and pleasures, living in malice and envy, hateful, and hating one another.
4

మన రక్షకుడైనG4990 దేవునిG2316యొక్క దయయుG5544, మానవులయెడల ఆయనకున్న ప్రేమయుG5363 ప్రత్యక్షమైనప్పుడుG2014G3753

But after that the kindness and love of God our Saviour toward man appeared,
5

మనము నీతినిG1343 అనుసరించి చేసినG4160 క్రియలG2041మూలముగాG1537 కాక, తన కనికరముG1656చొప్పుననేG2596 పునర్జన్మసంబంధమైనG3824 స్నానముG3067 ద్వారాను, పరిశుద్ధాత్మG0040G4151 మనకు నూతన స్వభావము కలుగజేయుటG0342 ద్వారాను మనలను రక్షించెనుG4982.

Not by works of righteousness which we have done, but according to his mercy he saved us, by the washing of regeneration, and renewing of the Holy Ghost;
6

మనమాయన కృపవలనG5485 నీతిమంతులమని తీర్చబడిG1344,

Which he shed on us abundantly through Jesus Christ our Saviour;
7

నిత్యG0166జీవమునుG2222గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG2596 దానికి వారసులమగుటకైG2818G1096 ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైనG4990 యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 ఆయన మనమీద సమృద్ధిగాG4146 కుమ్మరించెనుG1632a.

That being justified by his grace, we should be made heirs according to the hope of eternal life.
8

G3588 మాటG3056 నమ్మదగినదిG4103 గనుకG2443 దేవునిG2316యందు విశ్వాసముంచినG4100వారుG3588 సత్‌క్రియలనుG2570G2041 శ్రద్ధగా చేయుటయందుG5431 మనస్సుంచునట్లుG4291b నీవీసంగతులనుG3778గూర్చిG4012 దృఢముగా చెప్పుచుండవలెననిG1226 కోరుచున్నానుG1014. ఇవిG3778 మంచివియుG2570 మనుష్యులకుG0444 ప్రయోజనకరమైనవియునైG5624 యున్నవి గాని,

This is a faithful saying, and these things I will that thou affirm constantly, that they which have believed in God might be careful to maintain good works. These things are good and profitable unto men.
9

అవివేకG3474 తర్కములునుG2214 వంశావళులునుG1076 కలహములునుG2054 ధర్మశాస్త్రమునుG3544 గూర్చిన వివాదములునుG3163 నిష్‌ప్రయోజనమునుG0512 వ్యర్థమునైG3152 యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుముG4026.

But avoid foolish questions, and genealogies, and contentions, and strivings about the law; for they are unprofitable and vain.
10

మతభేదములు కలిగించుG0141 మనుష్యునికిG0444 ఒకటిG1520 రెండుG1208మారులు బుద్ధిచెప్పినG3559 తరువాతG3326 వానిని విసర్జించుముG3868.

A man that is an heretick after the first and second admonition reject;
11

అట్టివాడుG5108;మార్గము తప్పిG1612 తనకు తానే శిక్ష విధించుకొనినవాడైG0843G1510 పాపము చేయుచున్నాడనిG0264 నీవెరుగుదువుG3609a.

Knowing that he that is such is subverted, and sinneth, being condemned of himself.
12

నికొపొలిలోG3533 శీతకాలము గడపవలెననిG3914 నేను నిర్ణయించుకొన్నానుG2919 గనుక నేను అర్తెమానైననుG0734 తుకికునైననుG5190G2228 నీ యొద్దకు పంపినప్పుడుG3992G3752 అక్కడికిG1563 నాయొద్దకు వచ్చుటకైG2064 ప్రయత్నము చేయుముG4704.

When I shall send Artemas unto thee, or Tychicus, be diligent to come unto me to Nicopolis: for I have determined there to winter.
13

ధర్మశాస్త్రవేదియైనG3544 జేనానుG2211 అపొల్లోనునుG0625 శీఘ్రముగాG4709 సాగనంపుముG4311; వారికేమియుG3367 తక్కువ లేకుండG3007 చూడుము.

Bring Zenas the lawyer and Apollos on their journey diligently, that nothing be wanting unto them.
14

మన వారునుG3588G2532 నిష్ఫలులుG0175 కాకుండు నిమిత్తముG2443 అవసరమునుబట్టిG0316G5532 సమయోచితముగా సత్‌క్రియలనుG2570G2041 శ్రద్ధగా చేయుటకుG4291b నేర్చుకొనవలెనుG3129.

And let ours also learn to maintain good works for necessary uses, that they be not unfruitful.
15

నాయొద్ద ఉన్నవారందరుG3588G3956 నీకు వందనములుG0782 చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టిG4102 మమ్మును ప్రేమించుG5368వారికిG3588 మా వందనములుG0782 చెప్పుము. కృపG5485 మీ అందరికిG3956 తోడై యుండును గాక.

All that are with me salute thee. Greet them that love us in the faith. Grace be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.