Day 125
Day 126 : 2 సమూయేలు 14-15 & 1 కొరింథీయులకు 15
Day 127

2 సమూయేలు అధ్యాయము 14

1

రాజుH4428 అబ్షాలోముH53మీదH5921 ప్రాణము పెట్టుకొనిH3820 యున్నాడని2 సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 గ్రహించిH3045

Now Joab the son of Zeruiah perceived that the king's heart was toward Absalom.
2

తెకోవనుండిH8620 యుక్తిగలH2450 యొక స్త్రీనిH802 పిలువ నంపించిH7971– ఏడ్చుచున్నH56 దానవైనట్టు నటించి దుఃఖH60వస్త్రములుH899 ధరించుకొని తైలముH8081 పూసిH5480కొనకH408 బహు కాలముH7227 దుఃఖపడినH56 దానివలెH802నుండిH1961

And Joab sent to Tekoah, and fetched thence a wise woman, and said unto her, I pray thee, feign thyself to be a mourner, and put on now mourning apparel, and anoint not thyself with oil, but be as a woman that had a long time mourned for the dead:
3

నీవు రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 యీH2088 ప్రకారముH1697 మనవి చేయవలెననిH7760 దానికి బోధించెనుH1696.

And come to the king, and speak on this manner unto him. So Joab put the words in her mouth.
4

కాగా తెకోవH8621 ఊరి స్త్రీH802 రాజుH4428నొద్దకుH413వచ్చిH935 సాగిలపడిH5307 సమస్కారము చేసిH7812– రాజాH4428 రక్షించుH3467 మనగాH559

And when the woman of Tekoah spake to the king, she fell on her face to the ground, and did obeisance, and said, Help, O king.
5

రాజుH4428– నీకేమిH4100 కష్టము వచ్చెనని అడిగెనుH559. అందుకు ఆమె –నేనుH589 నిజముగాH61 విధవరాలనుH490, నా పెనిమిటిH376 చనిపోయెనుH4191;

And the king said unto her, What aileth thee? And she answered, I am indeed a widow woman, and mine husband is dead.
6

నీ దాసినైనH8198 నాకు ఇద్దరుH8147 కుమారులుH1121 ఉండిరి, వారు పొలములోH7704 పెనుగులాడుచుండగాH5327 విడిపించుH5337 వాడెవడునుH259 లేకపోయిH369నందున వారిలో నొకడుH259 రెండవవానిH259 కొట్టిH5221 చంపెనుH4191.

And thy handmaid had two sons, and they two strove together in the field, and there was none to part them, but the one smote the other, and slew him.
7

కాబట్టి నా యింటిH4940వారందరునుH3605 నీ దాసినైనH8198 నామీదికిH5921 లేచిH6965 –తన సహోదరునిH251 చంపినవానిH4191 అప్పగించుముH5414; తన సహోదరునిH251 ప్రాణముH5315 తీసినందుకై మేము వానిని చంపిH2026 హక్కు దారునిH3423 నాశనము చేతుమనుచున్నారుH8045. ఈలాగున వారు నా పెనిమిటికిH376 భూమిH127మీదH5921 పేరైననుH8034 శేషమైననుH7611 లేకుండH1115 మిగిలినH7604 నిప్పురవనుH1513 ఆర్పివేయబోవుచున్నారనిH3518 రాజుH4428తోH413 చెప్పగాH559

And, behold, the whole family is risen against thine handmaid, and they said, Deliver him that smote his brother, that we may kill him, for the life of his brother whom he slew; and we will destroy the heir also: and so they shall quench my coal which is left, and shall not leave to my husband neither name nor remainder upon the earth.
8

రాజుH4428 –నీవు నీ యింటికిH1004 పొమ్ముH1980, నిన్నుగురించిH5921 ఆజ్ఞ ఇత్తుననిH6680 ఆమెతోH413 చెప్పెనుH559.

And the king said unto the woman, Go to thine house, and I will give charge concerning thee.
9

అందుకు తెకోవH8621 ఊరి స్త్రీH802 –నా యేలినవాడాH113 రాజాH4428, దోషముH5771 నామీదనుH5921 నాతండ్రిH1 ఇంటివారిH1004 మీదనుH5921 నిలుచునుగాక, రాజునకునుH4428 రాజుH4428 సింహాసనమునకునుH3678 దోషము తగులకుండునుగాకH5355 అని రాజుH4428తోH413 అనగాH559

And the woman of Tekoah said unto the king, My lord, O king, the iniquity be on me, and on my father's house: and the king and his throne be guiltless.
10

రాజుH4428 –ఎవడైననుH దీనినిగూర్చి నిన్నేమైనH3254 అనినయెడలH1696 వానిని నాయొద్దకుH413 తోడుకొనిరమ్ముH935; వాడికనుH5750 నిన్ను ముట్టH5060H3808 యుండునని ఆమెతోH413 చెప్పెనుH559.

And the king said, Whosoever saith ought unto thee, bring him to me, and he shall not touch thee any more.
11

అప్పుడు ఆమె –రాజవైనH4428 నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 స్మరించిH2142 హత్యకు ప్రతిహత్య చేయువారుH1350 నా కుమారునిH1121 నశింపజేయకుండH8045 ఇకనుH7235 నాశనము చేయుట మాన్పించుమనిH7843 మనవిచేయగా రాజుH4428 –యెహోవాH3068 జీవము తోడుH2416 నీ కుమారునిH1121 తలవెండ్రుకH8185లలోH4480 ఒకటైనను నేలH776రాలH5307కుండుH518ననెనుH559.

Then said she, I pray thee, let the king remember the LORD thy God, that thou wouldest not suffer the revengers of blood to destroy any more, lest they destroy my son. And he said, As the LORD liveth, there shall not one hair of thy son fall to the earth.
12

అప్పుడు ఆ స్త్రీH802 –నా యేలినవాడవగుH113 నీతో ఇంకొక మాటH1697చెప్పుకొనుటH1696 నీ దాసినగుH8198 నాకు దయచేసి సెలవిమ్మనిH559 మనవిచేయగాH4994 రాజుH4428 –చెప్పుమనెనుH1696.

Then the woman said, Let thine handmaid, I pray thee, speak one word unto my lord the king. And he said, Say on.
13

అందుకు ఆ స్త్రీH802 –దేవునిH430 జనులైనవారికిH5971 విరోధముగాH5921 నీ వెందుకుH4100 దీనినిH2088 తలపెట్టియున్నావుH2803? రాజుH4428 ఆ మాటH1697 సెలవిచ్చుటH1696చేతH4480 తాను వెళ్లగొట్టినH5080 తనవాని రానిH7725య్యకH1115 తానే దోషియగుచున్నాడుH818.

And the woman said, Wherefore then hast thou thought such a thing against the people of God? for the king doth speak this thing as one which is faulty, in that the king doth not fetch home again his banished.
14

మనమందరమును చనిపోదుముH4191 గదా, నేలనుH776 ఒలికినH5064 మీదట మరల ఎత్తH622లేనిH3808 నీటివలెH4325 ఉన్నాము; దేవుడుH430 ప్రాణముH5315తీయకH3808 తోలివేయబడినH5080 వాడు తనకు దూరస్థుడుH5080 కాకయుండుటకుH4480 సాధనములుH4284 కల్పించుచున్నాడుH2803.

For we must needs die, and are as water spilt on the ground, which cannot be gathered up again; neither doth God respect any person: yet doth he devise means, that his banished be not expelled from him.
15

జనులుH5971 నన్ను భయపెట్టిరిH3372 గనుకH3588 నేను దీనిని గూర్చిH5921 నా యేలినవాడవగుH113 నీతోH413 మాటలాడH1696 వచ్చితినిH935. కాబట్టి నీ దాసురాలనగుH8198 నేను –రాజుH4428 తన దాసినగుH519 నా మనవిH1697 చొప్పున చేయుH6213నేమోH194

Now therefore that I am come to speak of this thing unto my lord the king, it is because the people have made me afraid: and thy handmaid said, I will now speak unto the king; it may be that the king will perform the request of his handmaid.
16

రాజుH4428 నా మనవి అంగీకరించిH8085 దేవునిH430 స్వాస్థ్యముH5159 అనుభవింపకుండ నన్నునుH376 నా కుమారునినిH1121 నాశనము చేయదలచినH8045 వాని చేతిలోH3027నుండిH4480 తన దాసినగుH519 నన్ను విడిపించునేమోH5337 అనుకొంటిని.

For the king will hear, to deliver his handmaid out of the hand of the man that would destroy me and my son together out of the inheritance of God.
17

మరియు నీ దేవుడైనH430 యెహోవాH నీకు తోడైH5973 యున్నాడు గనుకH3588 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు దేవునిH430 దూతవంటివాడవైH4397 మంచిH2896 చెడ్డలన్నియుH7451 విచారింపH8085 చాలియున్నావు; కాబట్టి నీ దాసినగుH8198 నేను నా యేలినవాడగుH113 రాజుH4428 సెలవిచ్చిన మాటH1697 సమాధానకరH4496మగుననిH1961 అనుకొంటిననెనుH559.

Then thine handmaid said, The word of my lord the king shall now be comfortable: for as an angel of God, so is my lord the king to discern good and bad: therefore the LORD thy God will be with thee.
18

రాజుH4428 –నేనుH595 నిన్ను అడుగుH7592 సంగతిH1697 నీ వెంతమాత్రమును మరుగుH3582 చేయవద్దనిH408 ఆ స్త్రీH802తోH413 అనగా ఆమె –నా యేలినవాడవగుH113 నీవు సెలవిమ్మనెనుH1696.

Then the king answered and said unto the woman, Hide not from me, I pray thee, the thing that I shall ask thee. And the woman said, Let my lord the king now speak.
19

అంతట రాజుH4428 –యోవాబుH3097 నీకు బోధించెనాH1696 అని ఆమె నడిగినందుకుH559 ఆమె యిట్లనెనుH6030 –నా యేలినవాడవైనH113 రాజాH4428, నీ ప్రాణముH5315తోడుH2416, చెప్పినదానినిH2063 తప్పక గ్రహించుటకు నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవంటివాడొకడునుH786 లేడుH518; నీ సేవకుడగుH5650 యోవాబుH3097 నాకు బోధించి యీH428 మాటలన్నిటినిH3605 నీ దాసినగుH8198 నాకు నేర్పెనుH7760

And the king said, Is not the hand of Joab with thee in all this? And the woman answered and said, As thy soul liveth, my lord the king, none can turn to the right hand or to the left from ought that my lord the king hath spoken: for thy servant Joab, he bade me, and he put all these words in the mouth of thine handmaid:
20

సంగతిని రాజుతోH4428 మరుగుH3582 మాటలతోH1697 మనవి చేయుటకు నీ సేవకుడగుH5650 యోవాబుH3097 ఏర్పాటు చేసెనుH6213. ఈ లోకమందుH776 సమస్తమునుH3605 ఎరుగుటయందుH3045 నా యేలినవాడవగుH113 నీవు దేవదూతలH4397 జ్ఞానమువంటిH2451 జ్ఞానము గలవాడవుH2450.

To fetch about this form of speech hath thy servant Joab done this thing: and my lord is wise, according to the wisdom of an angel of God, to know all things that are in the earth.
21

అప్పుడు రాజుH4428 యోవాబుH3097తోH413 ఈలాగున సెలవిచ్చెనుH559. ఆలకించుముH2009, నీవు మనవి చేసినH6213దానినిH1697 నేను ఒప్పుకొనుచున్నానుH6213.

And the king said unto Joab, Behold now, I have done this thing: go therefore, bring the young man Absalom again.
22

తరువాత¸–యవనుడగుH5288 అబ్షాలోమునుH53 రప్పింపుమనిH7725 అతడు సెలవియ్యగా యోవాబుH3097 సాష్టాంగH5307 నమస్కారము చేసిH7812 రాజునుH4428 స్తుతించిH1288 –రాజవగుH4428 నీవు నీ దాసుడనైనH5650 నా మనవిH1697 అంగీకరించినందునH6213 నా యేలినవాడవగుH113 నీవలనH5869 నేను అనుగ్రహముH2580 నొందితిననిH4672 నాకు తెలిసెననిH3045 చెప్పిH559 లేచిH6965 గెషూరునకుH1650 పోయిH1980

And Joab fell to the ground on his face, and bowed himself, and thanked the king: and Joab said, To day thy servant knoweth that I have found grace in thy sight, my lord, O king, in that the king hath fulfilled the request of his servant.
23

అబ్షాలోమునుH53యెరూషలేమునకుH3389 తోడుకొని వచ్చెనుH935.

So Joab arose and went to Geshur, and brought Absalom to Jerusalem.
24

అయితే రాజుH4428 –అతడు నా దర్శనముH6440 చేయH7200H3808 తన ఇంటిH1004కిH413 పోవలెననిH5437 ఉత్తరవు చేయగాH559 అబ్షాలోముH53 రాజH4428దర్శనముH6440 చేయH7200H3808 తన ఇంటిH1004కిH413 పోయెనుH5437.

And the king said, Let him turn to his own house, and let him not see my face. So Absalom returned to his own house, and saw not the king's face.
25

ఇశ్రాయేలీయుH3478లందరిలోH3605 అబ్షాలోమంతH53 సౌందర్యముH3303 గలవాడు ఒకడునుH3709 లేడుH3808; అరికాలుH7272 మొదలుకొని తలH6936వరకుH5704 ఏ లోపమునుH3971 అతనియందు లేకపోయెనుH3808.

But in all Israel there was none to be so much praised as Absalom for his beauty: from the sole of his foot even to the crown of his head there was no blemish in him.
26

తన తలH7218 వెండ్రుకలుH8181 భారముగా నున్నందునH8254 ఏటేటH3117 అతడు వాటిని కత్తిరించుచుH1548 వచ్చెను; కత్తిరించునప్పుడెల్లH1548 వాటి యెత్తుH3515 రాజుH4428 తూనికనుబట్టిH68 రెండువందలH3967 తులములాయెనుH8255.

And when he polled his head, (for it was at every year's end that he polled it: because the hair was heavy on him, therefore he polled it:) he weighed the hair of his head at two hundred shekels after the king's weight.
27

అబ్షాలోమునకుH53 ముగ్గురుH7969 కుమారులునుH1121 తామారుH8559 అనునొకH259 కుమార్తెయుH1323 పుట్టిరిH3205; ఆమెH1931 బహు సౌందర్యవతిH3303.

And unto Absalom there were born three sons, and one daughter, whose name was Tamar: she was a woman of a fair countenance.
28

అబ్షాలోముH53 రెండు నిండు సంవత్సరములుH8141 యెరూషలేములోH3389నుండియుH4480 రాజH4428దర్శనముH6440 చేయH7200H3808 యుండగాH3427

So Absalom dwelt two full years in Jerusalem, and saw not the king's face.
29

యోవాబునుH3097 రాజుH4428నొద్దకుH413 పంపించుటకైH7971 అబ్షాలోముH53 అతనిని పిలువనంపినప్పుడుH7971 యోవాబుH3097 రాH935నొల్లH14H3808 యుండెను. రెండవమారుH8145 అతని పిలువ నంపినప్పుడుH7971 అతడు రాH935నొల్లH14H3808 పోగా

Therefore Absalom sent for Joab, to have sent him to the king; but he would not come to him: and when he sent again the second time, he would not come.
30

అబ్షాలోముH53 తన పనివారినిH5650 పిలిచి –యోవాబుH3097 పొలముH2513 నా పొలముదగ్గరH413 నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవిH8184; మీరు పోయిH1980 వాటిని తగులH784బెట్టుడనిH3341 వారితో చెప్పెనుH559. అబ్షాలోముH53 పనివారుH5650 ఆ చేలుH2513 తగులH784 బెట్టగాH3341

Therefore he said unto his servants, See, Joab's field is near mine, and he hath barley there; go and set it on fire. And Absalom's servants set the field on fire.
31

యావాబుH3097 చూచిH7200 లేచిH6965 అబ్షాలోముH53 ఇంటిH1004కిH413 వచ్చిH935 –నీ పనివారుH5650 నా చేలుH2513 తగులH784బెట్టిH3341రేమనిH4100 అడుగగాH559

Then Joab arose, and came to Absalom unto his house, and said unto him, Wherefore have thy servants set my field on fire?
32

అబ్షాలోముH53 యోవాబుH3097తోH413 ఇట్లనెనుH559 –గెషూరుH1650నుండిH4480 నేనుH589 వచ్చినH935 ఫలమేమిH4100? నేనచ్చటనేH8033 యుండుటH5750 మేలనిH2896 నీద్వారా రాజుతోH4428 చెప్పుకొనుటకైH559 రాజుH4428నొద్దకుH413 నిన్ను పంపవలెననిH7971 నేను నిన్ను పిలిచితినిH7121; రాజH4428దర్శనముH6440 నేను చేయవలెనుH7200; నాయందు దోషముH5771 కనబడినH3426యెడలH518 రాజుH4428 నాకు మరణశిక్ష విధింపవచ్చునుH4191.

And Absalom answered Joab, Behold, I sent unto thee, saying, Come hither, that I may send thee to the king, to say, Wherefore am I come from Geshur? it had been good for me to have been there still: now therefore let me see the king's face; and if there be any iniquity in me, let him kill me.
33

అంతట యోవాబుH3097 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 ఆ సమాచారము తెలుపగాH5046, రాజుH4428 అబ్షాలోమునుH53 పిలువH7121నంపించెనుH7971. అతడు రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 రాజH4428సన్నిధినిH6440 సాష్టాంగ నమస్కారముH7812 చేయగాH639 రాజుH428 అబ్షాలోమునుH53 ముద్దుపెట్టుకొనెనుH5401.

So Joab came to the king, and told him: and when he had called for Absalom, he came to the king, and bowed himself on his face to the ground before the king: and the king kissed Absalom.

2 సమూయేలు అధ్యాయము 15

1

ఇదిH3651యైనH1961 తరువాతH310 అబ్షాలోముH53 ఒక రథమునుH4818 గుఱ్ఱములనుH5483 సిద్ధపరచిH6213, తనయెదుటH6440 పరుగెత్తుటకైH7323 యేబదిH2572మంది బంటులనుH376 ఏర్పరచుకొనెనుH6213.

And it came to pass after this, that Absalom prepared him chariots and horses, and fifty men to run before him.
2

ఉదయముననే లేచిH7925 బయలుదేరి పట్టణముయొక్కH5892 గుమ్మపుH8179 మార్గమందుH1870 ఒక తట్టునH5921 నిలిచిH5975, రాజుH4428చేతH413 తీర్పునొందుటకైH4941 వ్యాజ్యెమాడుH7379 వారెవరైననుH3605 వచ్చిH935యుండగాH1961 కనిపెట్టి వారిని పిలిచిH7121 –నీవుH859H335 ఊరివాడవనిH5892 యడుగుచుండెను –నీ దాసుడనైనH5650 నేను ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 ఫలానిH259దానికిH4480 చేరిన వాడనని వాడు చెప్పగాH559

And Absalom rose up early, and stood beside the way of the gate: and it was so, that when any man that had a controversy came to the king for judgment, then Absalom called unto him, and said, Of what city art thou? And he said, Thy servant is of one of the tribes of Israel.
3

అబ్షాలోముH53 –నీ వ్యాజ్యెముH1697 సరిగానుH5228 న్యాయముగానుH2896 ఉన్నదిగాని దానిని విచారించుటకైH8085 నియమింపబడిన వాడు రాజునొద్దH4428 ఒకడును లేడనిH369 చెప్పిH559

And Absalom said unto him, See, thy matters are good and right; but there is no man deputed of the king to hear thee.
4

నేను ఈ దేశమునకుH776 న్యాయాధిపతిH8199నైయుండుటH7760 యెంత మేలుH2896; అప్పుడు వ్యాజ్యెమాడుH7379 వారు నాయొద్దకుH5921 వత్తురుH935, నేను వారికి న్యాయము తీర్చుదుననిH6663 చెప్పుచుH559 వచ్చెను.

Absalom said moreover, Oh that I were made judge in the land, that every man which hath any suit or cause might come unto me, and I would do him justice!
5

మరియు తనకు నమస్కారము చేయుటకైH7812 యెవడైననుH376 తన దాపునకు వచ్చినప్పుడుH7126 అతడు తన చేయిH3027 చాపిH7971 అతని పట్టుకొనిH2388 ముద్దుపెట్టుకొనుచుH5401 వచ్చెను.

And it was so, that when any man came nigh to him to do him obeisance, he put forth his hand, and took him, and kissed him.
6

తీర్పునొందుటకైH4941 రాజుH4428నొద్దకుH413 వచ్చినH935 ఇశ్రాయేలీయులH3478కందరికిH3605 అబ్షాలోముH53H2088 ప్రకారముH1697 చేసిH6213 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 తనతట్టు త్రిప్పుకొనెను.

And on this manner did Absalom to all Israel that came to the king for judgment: so Absalom stole the hearts of the men of Israel.
7

నాలుగుH705సంవత్సరములుH8141 జరిగినH1961మీదటH4480 అబ్షాలోముH53 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 –నీ దాసుడనైనH5650 నేను సిరియH758 దేశము నందలి గెషూరుH1650నందుండగాH3427 –యెహోవాH3068 నన్ను యెరూషలేమునకుH3389 తిరిగి రప్పించినH7725యెడలH518 నేను ఆయనను సేవించెదననిH5647 మ్రొక్కుకొంటినిH5087 గనుకH3588,

And it came to pass after forty years, that Absalom said unto the king, I pray thee, let me go and pay my vow, which I have vowed unto the LORD, in Hebron.
8

నేను హెబ్రోనునకుH2275 పోయిH1980 యెహోవాకుH3068 నేను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబడిH5088 తీర్చుకొనుటకుH7965 నాకు సెలవిమ్మని మనవిచేయగాH559

For thy servant vowed a vow while I abode at Geshur in Syria, saying, If the LORD shall bring me again indeed to Jerusalem, then I will serve the LORD.
9

రాజుH4428 –సుఖముగాH7965 పొమ్మనిH1980 సెలవిచ్చెనుH559 గనుక అతడు లేచిH6965 హెబ్రోనునకుH2275 పోయెనుH1980.

And the king said unto him, Go in peace. So he arose, and went to Hebron.
10

అబ్షాలోముH53 –మీరు బాకాH7782నాదముH6963 వినునప్పుడుH8085 అబ్షాలోముH53 హెబ్రోనులోH2275 ఏలుచున్నాడనిH4427 కేకలు వేయుడని చెప్పుటకైH559 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటియొద్దకుH3605 వేగులH7270 వారిని పంపెనుH7971.

But Absalom sent spies throughout all the tribes of Israel, saying, As soon as ye hear the sound of the trumpet, then ye shall say, Absalom reigneth in Hebron.
11

విందునకు పిలువబడియుండిH7121 రెండువందలH3967 మంది యెరూషలేముH3389లోనుండిH4480 అబ్షాలోముతోH53 కూడH854 బయలుదేరియుండిరిH1980, వీరు ఏమియు తెలిH3045యకH3808 యథార్థమైన మనస్సుతోH8537 వెళ్లియుండిరిH1980.

And with Absalom went two hundred men out of Jerusalem, that were called; and they went in their simplicity, and they knew not any thing.
12

మరియు బలిH2077 అర్పింపవలెననిH2076 యుండి అబ్షాలోముH53 గీలోనీయుడైనH1526 అహీతోపెలుH302 అను దావీదుయొక్కH1732 మంత్రినిH3289 గీలోH1542 అను అతని ఊరిH5892నుండిH4480 పిలిపించి యుండెను. అబ్షాలోముH53 దగ్గరకు వచ్చిన జనముH5971 మరి మరి యెక్కువగుటచేతH7227 కుట్రH7195 బహు బలH533మాయెనుH1961.

And Absalom sent for Ahithophel the Gilonite, David's counsellor, from his city, even from Giloh, while he offered sacrifices. And the conspiracy was strong; for the people increased continually with Absalom.
13

ఇశ్రాయేలీయులుH3478 అబ్షాలోముH53పక్షముH310 వహించిరని దావీదుH1732నకుH413 వర్తమానముH5046 రాగాH935

And there came a messenger to David, saying, The hearts of the men of Israel are after Absalom.
14

దావీదుH1732 యెరూషలేముH3389 నందున్న తన సేవకులH5650కందరికిH3605 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 –అబ్షాలోముH53 చేతిH3027లోనుండిH4480 మనము తప్పించుకొనిH6413 రక్షణ నొందH1961లేముH3808; మనము పారిపోదము రండిH1272, అతడు హఠాత్తుగాH4116 వచ్చిH935 మనలను పట్టుH5381కొనకనుH6435, మనకు కీడుH7451చేయకనుH5080, పట్టణమునుH5892 కత్తిH2719వాతH6310 హతముH5221 చేయకను ఉండునట్లు మనము త్వరగాH4116 వెళ్లిపోదముH1980 రండి.

And David said unto all his servants that were with him at Jerusalem, Arise, and let us flee; for we shall not else escape from Absalom: make speed to depart, lest he overtake us suddenly, and bring evil upon us, and smite the city with the edge of the sword.
15

అందుకు రాజుH4428 సేవకులుH5650 ఈలాగు మనవి చేసిరిH559 –చిత్తగించుముH2009; నీ దాసులమైనH5650 మేము మా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాముH977.

And the king's servants said unto the king, Behold, thy servants are ready to do whatsoever my lord the king shall appoint.
16

అప్పుడు రాజుH4428 నగరినిH1004 కనిపెట్టుటకైH ఉపపత్నులగుH6370 పదిమందినిH6235 ఉంచినH8104 మీదట తన యింటివారిH1004నందరినిH3605 వెంటబెట్టుకొనిH7272 కాలినడకను బయలుదేరెనుH3318.

And the king went forth, and all his household after him. And the king left ten women, which were concubines, to keep the house.
17

రాజునుH4428 అతని యింటి వారునుH1004 బయలుదేరిH3318 బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరిH3427.

And the king went forth, and all the people after him, and tarried in a place that was far off.
18

అతని సేవకుH5650లందరునుH3605 అతని యిరుపార్శ్వములH3027 నడిచిరిH5674; కెరేతీయుH3774లందరునుH3605 పెలేతీయుH6432లందరునుH3605 గాతుH1661నుండిH4480 వచ్చినH935 ఆరుH8337వందలH3967 మందిH376 గిత్తీయులునుH1663 రాజునకుH4428 ముందుగాH6440 నడచుచుండిరిH7272.

And all his servants passed on beside him; and all the Cherethites, and all the Pelethites, and all the Gittites, six hundred men which came after him from Gath, passed on before the king.
19

రాజుH4428 గిత్తీయుడగుH1663 ఇత్తయినిH863 కనుగొని –నీవుH859 నివాసH3427స్థలముH4725 కోరు పరదేశివైH5237 యున్నావు; నీవెందుకుH4100 మాతో కూడH854 వచ్చుచున్నావుH1980? నీవుH859 తిరిగి పోయిH7725 రాజున్నH4428 స్థలమునH4725 ఉండుముH3427.

Then said the king to Ittai the Gittite, Wherefore goest thou also with us? return to thy place, and abide with the king: for thou art a stranger, and also an exile.
20

నిన్ననేH8543 వచ్చిన నీకుH935, ఎక్కడికిH834 పోవుదుమోH1980 తెలియH3045కయున్నH3808 మాతోకూడH5973 ఈ తిరుగులాటH7725 యెందుకు? నీవు తిరిగిH7725 నీ సహోదరులనుH251 తోడుకొని పొమ్ముH1980; కృపాH2617సత్యములుH571 నీకు తోడుగా ఉండునుH5973 గాక యని చెప్పగా

Whereas thou camest but yesterday, should I this day make thee go up and down with us? seeing I go whither I may, return thou, and take back thy brethren: mercy and truth be with thee.
21

ఇత్తయిH863 –నేను చచ్చిననుH4194 బ్రదికిననుH2416, యెహోవాH3068 జీవముతోడుH2416 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ జీవముతోడుH2416, ఏH834 స్థలమందుH4725 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవుందువోH1961 ఆ స్థలమందేH4725 నీ దాసుడనైనH5650 నేనుందుననిH1961 రాజుతోH4428 మనవిచేసెనుH559.

And Ittai answered the king, and said, As the LORD liveth, and as my lord the king liveth, surely in what place my lord the king shall be, whether in death or life, even there also will thy servant be.
22

అందుకు దావీదుH1732 –ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయిH863తోH413 సెలవిచ్చెనుH559 గనుక గిత్తీయుడగుH1663 ఇత్తయియునుH863 అతని వారందరునుH3605 అతని కుటుంబికులందరునుH3605 సాగిH5674పోయిరిH1980.

And David said to Ittai, Go and pass over. And Ittai the Gittite passed over, and all his men, and all the little ones that were with him.
23

వారు సాగిపోవుచుండగాH5674 జనుH5971లందరుH3605 బహుగాH1419 ఏడ్చుచుండిరిH1058, ఈ ప్రకారము వారందరుH3605 రాజుH4428తోకూడH854 కిద్రోనుH6939వాగుH5158 దాటిH5921 అరణ్యH4057మార్గమునH1870 ప్రయాణమై పోయిరిH5674.

And all the country wept with a loud voice, and all the people passed over: the king also himself passed over the brook Kidron, and all the people passed over, toward the way of the wilderness.
24

సాదోకునుH6659 లేవీయుH3881లందరునుH3605 దేవునిH430 నిబంధనH1285 మందసమునుH727 మోయుచుH5375 అతనియొద్దH854 ఉండిరి. వారు దేవునిH430 మందసమునుH727 దింపగా అబ్యాతారుH54 వచ్చి పట్టణముH5892లోనుండిH4480 జనుH5971లందరునుH3605 దాటిపోవుH5927 వరకుH5704 నిలిచెనుH3332.

And lo Zadok also, and all the Levites were with him, bearing the ark of the covenant of God: and they set down the ark of God; and Abiathar went up, until all the people had done passing out of the city.
25

అప్పుడు రాజుH4428 సాదోకునుH6659 పిలిచి –దేవునిH430 మందసమునుH727 పట్టణములోనికిH5892 తిరిగి తీసికొనిపొమ్ముH7725; యెహోవాH3068 దృష్టికిH5869 నేను అనుగ్రహముH2580 పొందినH4672యెడలH518 ఆయన నన్ను తిరిగి రప్పించిH7725

And the king said unto Zadok, Carry back the ark of God into the city: if I shall find favour in the eyes of the LORD, he will bring me again, and shew me both it, and his habitation:
26

దానిని తన నివాసస్థానమునుH5116 నాకు చూపించునుH7200; నీయందు నాకిష్టముH2654 లేదనిH3808 ఆయన సెలవిచ్చినH559యెడలH518 ఆయన చిత్తముH2009, –నీ దృష్టికిH5869 అనుకూలమైH2896నట్టుH834 నాయెడలH518 జరిగించుమనిH6213 నేను చెప్పుదునని పలికిH559

But if he thus say, I have no delight in thee; behold, here am I, let him do to me as seemeth good unto him.
27

యాజకుడైనH3548 సాదోకుH6659తోH413 ఇట్లనెనుH559 –సాదోకూH6659, నీవుH859 దీర్ఘదర్శివి కావాH7200? శుభమొందిH7965 నీవును నీ కుమారుడగుH1121 అహిమయస్సుH290 అబ్యాతారునకుH54 పుట్టిన యోనాతానుH3083 అను మీ యిద్దరుH8147 కుమారులునుH1121 పట్టణమునకుH5892 పోవలెనుH7725.

The king said also unto Zadok the priest, Art not thou a seer? return into the city in peace, and your two sons with you, Ahimaaz thy son, and Jonathan the son of Abiathar.
28

ఆలకించుముH7200; నీయొద్దH5973నుండిH4480 నాకు రూఢియైనH5046 వర్తమానముH1697 వచ్చుH935వరకుH5704 నేనుH595 అరణ్యమందలిH4057 రేవులదగ్గరH6160 నిలిచియుందునుH4102.

See, I will tarry in the plain of the wilderness, until there come word from you to certify me.
29

కాబట్టి సాదోకునుH6659 అబ్యాతారునుH54 దేవునిH430 మందసమునుH727 యెరూషలేమునకుH3389 తిరిగి తీసికొనిపోయిH7725 అక్కడH8033 నిలిచిరిH3427.

Zadok therefore and Abiathar carried the ark of God again to Jerusalem: and they tarried there.
30

అయితే దావీదుH1732 ఒలీవచెట్లH2132 కొండ యెక్కుచుH5927 ఏడ్చుచుH1058, తలH7218 కప్పుకొనిH2645 పాదరక్షలులేకుండH3182 కాలినడకను వెళ్ళెనుH1980; అతనియొద్దH854నున్నH834 జనుH5971లందరునుH3605 తలలుH7218 కప్పుకొనిH2645 యేడ్చుచుH1058 కొండ యెక్కిరిH5927.

And David went up by the ascent of mount Olivet, and wept as he went up, and had his head covered, and he went barefoot: and all the people that was with him covered every man his head, and they went up, weeping as they went up.
31

అంతలో ఒకడు వచ్చిH935, అబ్షాలోముH53 చేసిన కుట్రలోH7194 అహీతోపెలుH302 చేరియున్నాడని దావీదునకుH1732 తెలియజేయగాH559 దావీదుH1732 –యెహోవాH3068 అహీతోపెలుయొక్కH302 ఆలోచననుH6098 చెడగొట్టుమనిH5528 ప్రార్థన చేసెనుH4994.

And one told David, saying, Ahithophel is among the conspirators with Absalom. And David said, O LORD, I pray thee, turn the counsel of Ahithophel into foolishness.
32

దేవునిH430 ఆరాధించుH7812 స్థలమొకటిH834 ఆ కొండమీదH7218 ఉండెను. వారు అచ్చటికి రాగాH935 అర్కీయుడైనH757 హూషైH2365 పై వస్త్రములుH3801 చింపుకొనిH7167 తలH7218మీదH5921 ధూళిH127 పోసికొనివచ్చి రాజునుH4428 దర్శనము చేసెనుH7125.

And it came to pass, that when David was come to the top of the mount, where he worshipped God, behold, Hushai the Archite came to meet him with his coat rent, and earth upon his head:
33

రాజుH4428 –నీవు నాతో కూడH854 వచ్చినH5674యెడలH518 నాకుH5921 భారముగాH4853 ఉందువుH1961;

Unto whom David said, If thou passest on with me, then thou shalt be a burden unto me:
34

నీవు పట్టణమునకుH5892 తిరిగి పోయిH7725 –రాజాH4428, యింతవరకుH5704 నీ తండ్రికిH1 నేనుH589 సేవచేసినట్లుH5650 ఇకనుH5750 నీకు సేవచేసెదననిH5650 అబ్షాలోముతోH53 చెప్పినH559యెడలH518 నీవుH859 నా పక్షపువాడవైH227 యుండి అహీతోపెలుయొక్కH302 ఆలోచననుH6098 చెడగొట్ట గలవుH6565.

But if thou return to the city, and say unto Absalom, I will be thy servant, O king; as I have been thy father's servant hitherto, so will I now also be thy servant: then mayest thou for me defeat the counsel of Ahithophel.
35

అక్కడH8033 యాజకులైనH3548 సాదోకునుH6659 అబ్యాతారునుH54 నీకు సహాయకులుగా నుందురుH1961; కాబట్టి రాజH4428నగరియందుH1004H3605దైననుH1697 జరుగుటH834 నీకు వినబడినయెడలH8085 యాజకుడైనH3548 సాదోకుతోనుH6659 అబ్యాతారుతోనుH54 దాని చెప్పవలెనుH5046.

And hast thou not there with thee Zadok and Abiathar the priests? therefore it shall be, that what thing soever thou shalt hear out of the king's house, thou shalt tell it to Zadok and Abiathar the priests.
36

సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 అబ్యాతారుH54 కుమారుడైనH1121 యోనాతానుH3083 అనువారి ఇద్దరుH8147 కుమారులుH1121 అచ్చటH8033 నున్నారు. నీకు వినబడినH8085దంతయుH3605 వారిచేతH3027 నాయొద్దకుH413 వర్తమానముH1697 చేయుమని చెప్పి అతనిని పంపివేసెనుH7971.

Behold, they have there with them their two sons, Ahimaaz Zadok's son, and Jonathan Abiathar's son; and by them ye shall send unto me every thing that ye can hear.
37

దావీదుH1732 స్నేహితుడైనH7463 హూషైH2365 పట్టణమునకుH5892 వచ్చుచుండగాH935 అబ్షాలోమునుH53 యెరూషలేముH3389 చేరెనుH935.

So Hushai David's friend came into the city, and Absalom came into Jerusalem.

1 కొరింథీయులకు అధ్యాయము 15

1

మరియుG1161 సహోదరులారాG80, నేను మీకుG5213 ప్రకటించినG2097 సువార్తనుG2098 మీకుG5213 తెలియపరచుచున్నానుG1107.

Moreover, brethren, I declare unto you the gospel which I preached unto you, which also ye have received, and wherein ye stand;
2

మీరు దానినిG3739 అంగీకరించితిరిG3880, దానిG3739యందేG1722 నిలిచియున్నారుG2476. మీ విశ్వాసముG4100 వ్యర్థమైG1500తేనేG1622 గాని, నేనుG3056 ఏ ఉపదేశరూపముగా సువార్తG2098 మీకుG5213 ప్రకటించితినోG2097 ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నG2722 యెడలG1487 ఆ సువార్తG2098వలననేG1223 మీరు రక్షణ పొందువారైయుందురుG4982.

By which also ye are saved, if ye keep in memory what I preached unto you, unless ye have believed in vain.
3

నాకిG2532య్యబడినG3880 ఉపదేశమును మొదటG4413 మీకుG5213 అప్పగించితినిG3860. అదేమనగాG3754, లేఖనములG1124 ప్రకారముG2596 క్రీస్తుG5547 మనG2257 పాపములG266నిమిత్తముG5228 మృతిపొందెనుG599, సమాధిచేయబడెనుG2290,

For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures;
4

లేఖనములG1124 ప్రకారముG2596 మూడవG5154దినమునG2250 లేపబడెనుG1453.

And that he was buried, and that he rose again the third day according to the scriptures:
5

ఆయన కేఫాకునుG2786, తరువాతG1534 పండ్రెండుG1427గురికినిG3588 కనబడెనుG3700.

And that he was seen of Cephas, then of the twelve:
6

అటుపిమ్మటG1899 ఐదు వందలకుG4001 ఎక్కువైనG1883 సహోదరులకుG80 ఒక్కసమయమందేG2178 కనబడెనుG3700. వీరిలో అనేకులుG4119 ఇప్పటిG737వరకుG2193 నిలిచియున్నారుG3306, కొందరుG5100 నిద్రించిరిG2837.

After that, he was seen of above five hundred brethren at once; of whom the greater part remain unto this present, but some are fallen asleep.
7

తరువాతG1899 ఆయన యాకోబుకునుG2385, అటుతరువాతG1534 అపొస్తలులG652కందరికినిG3956 కనబడెనుG3700.

After that, he was seen of James; then of all the apostles.
8

అందరికిG3956 కడపటG2078 అకాలమందుG1626 పుట్టినట్టున్న నాకునుG2504 కనబడెనుG3700;

And last of all he was seen of me also, as of one born out of due time.
9

ఏలయనగాG1063 నేనుG1473 అపొస్తలులందరిG652లోG3588 తక్కువవాడనుG1646 దేవునిG2316 సంఘమునుG1577 హింసించిG1377నందునG1360 అపొస్తలుడG652నబడుటకుG2564 యోగ్యుడనుG2425కానుG3756.

For I am the least of the apostles, that am not meet to be called an apostle, because I persecuted the church of God.
10

అయిననుG1161 నేనేG1510మైయున్నానోG3739 అది దేవునిG2316 కృపవలననేG5485 అయియున్నానుG1510. మరియుG2532 నాకుG1691 అనుగ్రహింపబడినG1519 ఆయనG848 కృపG5485 నిష్ఫలముG2756 కాలేదుG3756 గానిG235, వారందరిG3956కంటెG846 నేనెక్కువగాG4054 ప్రయాసపడితినిG2872.ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

But by the grace of God I am what I am: and his grace which was bestowed upon me was not in vain; but I laboured more abundantly than they all: yet not I, but the grace of God which was with me.
11

నేనైనG1473నేమిG1535 వారైనG1565నేమి, ఆలాగుననేG3779 మేము ప్రకటించుచున్నాముG2784, ఆలాగుననేG3779 మీరును విశ్వసించితిరిG4100.

Therefore whether it were I or they, so we preach, and so ye believed.
12

క్రీస్తుG5547 మృతులG3498లోనుండిG1537 లేపబడియున్నాడనిG1453 ప్రకటింపబడుచుండగాG2784 మీG5213లోG1722 కొందరుG5100 –మృతులG3498 పునరుత్థానముG386 లేదనిG3756 యెట్లుG4459 చెప్పుచున్నారుG3004?

Now if Christ be preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead?
13

మృతులG3498 పునరుత్థానముG386 లేనిG3756యెడలG1487, క్రీస్తుకూడG5547 లేపబడిG1453యుండలేదుG3761.

But if there be no resurrection of the dead, then is Christ not risen:
14

మరియుG1161 క్రీస్తుG5547 లేపబడిG1453యుండనిG3756యెడలG1487 మేముG2257 చేయు ప్రకటనG2782 వ్యర్థమేG2756, మీG5216 విశ్వాసముG412నుG2532 వ్యర్థమేG2756.

And if Christ be not risen, then is our preaching vain, and your faith is also vain.
15

దేవుడుG2316 క్రీస్తునుG5547 లేపెననిG1453, ఆయననుగూర్చిG2316 మేము సాక్ష్యము చెప్పియున్నాముG3140 గదాG3754? మృతులుG3498 లేపG1453బడనిG3756యెడలG1512 దేవుడాయననుG3739 లేపG1453లేదుG3756 గనుకG686 మేమును దేవునిG2316 విషయమై అబద్ధపు సాక్షులముగాG5575 అగపడుచున్నాముG2147.

Yea, and we are found false witnesses of God; because we have testified of God that he raised up Christ: whom he raised not up, if so be that the dead rise not.
16

మృతులుG3498 లేపG1453బడనిG3756 యెడలG1487 క్రీస్తుకూడG5547 లేపబడG1453లేదుG3761.

For if the dead rise not, then is not Christ raised:
17

క్రీస్తుG5547 లేపG1453బడనిG3756 యెడలG1487 మీG5216 విశ్వాసముG4102 వ్యర్థమేG3152, మీG2075రింకనుG2089 మీG5216 పాపములG266లోనేG1722 యున్నారుG2075.

And if Christ be not raised, your faith is vain; ye are yet in your sins.
18

అంతేకాదుG686, క్రీస్తుG5547నందుG1722 నిద్రించినవారునుG2837 నశించిరిG622.

Then they also which are fallen asleep in Christ are perished.
19

G5026 జీవితకాలముG2222మట్టుకేG3440 మనముG2070 క్రీస్తుG5547నందుG1722 నిరీక్షించుG1679వారమైనG2070యెడలG1487 మనుష్యుG444లందరికంటెG3956 దౌర్భాగ్యులమైయుందుముG1652.

If in this life only we have hope in Christ, we are of all men most miserable.
20

ఇప్పుడైతేG3570 నిద్రించినవారిలోG2837 ప్రథమఫలముగాG536 క్రీస్తుG5547 మృతులG3498లోనుండిG1537 లేపబడియున్నాడుG1453.

But now is Christ risen from the dead, and become the firstfruits of them that slept.
21

మనుష్యునిG444 ద్వారాG1223 మరణముG2288 వచ్చెను గనుక మనుష్యునిG444 ద్వారాG1223నేG2532 మృతులG3498 పునరుత్థానముG386నుG2532 కలిగెను.

For since by man came death, by man came also the resurrection of the dead.
22

ఆదాముG76నందుG1722 అందరుG3956 ఏలాగు మృతిపొందుచున్నారోG599, ఆలాగుG5618ననే క్రీస్తుG5547నందుG1722 అందరుG3956 బ్రదికింపబడుదురుG2227.

For as in Adam all die, even so in Christ shall all be made alive.
23

ప్రతివాడునుG1538 తన తనG2398 వరుసG5001లోనేG1722 బ్రదికింపబడునుG2227; ప్రథమఫలముG536 క్రీస్తుG5547; తరువాతG1899 క్రీస్తుG5547 వచ్చినపుడుG3952 ఆయనG848వారుG3588 బ్రదికింపబడుదురుG2227.

But every man in his own order: Christ the firstfruits; afterward they that are Christ's at his coming.
24

అటుతరువాత ఆయన సమస్తమైనG3956 ఆధిపత్యమునుG746, సమస్తమైనG3956 అధికారమునుG1849, బలమునుG1411 కొట్టివేసిG2673 తన తండ్రిG3962యైనG2532 దేవునికిG2316 రాజ్యముG932 అప్పగించునుG3860; అప్పుడుG1534 అంతముG5056 వచ్చునుG3588.

Then cometh the end, when he shall have delivered up the kingdom to God, even the Father; when he shall have put down all rule and all authority and power.
25

ఎందుకనగాG1063 తన శత్రువులG2190నందరినిG తనG848 పాదములG4228 క్రిందG5259 ఉంచుG5087వరకుG891 ఆయనG846 రాజ్యపరిపాలనG936 చేయుచుండవలెనుG1163.

For he must reign, till he hath put all enemies under his feet.
26

కడపటG2078 నశింపజేయబడుG2673 శత్రువుG2190 మరణముG2288.

The last enemy that shall be destroyed is death.
27

దేవుడుG2316 సమస్తమునుG3956 క్రీస్తుG5547 పాదములG4228క్రిందG5259 లోపరచియుంచెనుG5293. సమస్తమునుG3956 లోపరచబడియున్నదనిG5293 చెప్పినప్పుడుG2036 ఆయనకుG846 సమస్తమునుG3956 లోపరచినవాడుG5293 తప్పG1622 సమస్తమునుG3956 లోపరచబడి యున్నదనుG5293 సంగతి విశదమే.

For he hath put all things under his feet. But when he saith all things are put under him, it is manifest that he is excepted, which did put all things under him.
28

మరియుG1161 సమస్తమునుG3956 ఆయనG46కుG5293 లోపరచబడినప్పుడు దేవుడుG2316 సర్వముG3956లోG1722 సర్వమగుG3956 నిమిత్తము కుమారుడుG5207 తనకు సమస్తమును లోపరచినG3956 దేవునికి తానేG848 లోబడునుG5293.

And when all things shall be subdued unto him, then shall the Son also himself be subject unto him that put all things under him, that God may be all in all.
29

ఇట్లు కానియెడలG1893 మృతులG3498కొరకైG5228 బాప్తిస్మముపొందుG907 వారేమిచేతురుG4160? మృతులేG3498మాత్రమునుG3654 లేపG1453బడనిG3756యెడలG1487 మృతులG3498కొరకుG5228 వారుG2532 బాప్తిస్మముG907 పొందనేలG5101?

Else what shall they do which are baptized for the dead, if the dead rise not at all? why are they then baptized for the dead?
30

మరియుG2532 మేము గడియG3956గడియకుG5610 ప్రాణభయముతోG2793 నుండనేలG5101?

And why stand we in jeopardy every hour?
31

సహోదరులారాG80, మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మిమ్మునుగూర్చిG2251 నాకు కలిగియున్నG2192 అతిశయముG2746తోడు నేను దినదినమునుG2596 చనిపోవుచున్నానుG599 అని చెప్పుదునుG3513.

I protest by your rejoicing which I have in Christ Jesus our Lord, I die daily.
32

మనుష్యరీతిగాG2596, నేను ఎఫెసుG2181లోG1722 మృగములతో పోరాడినG2341యెడలG1487 నాకుG3427 లాభG3786మేమిG5101? మృతులుG3498 లేపG1453బడనిG3756యెడలG1487 –రేపుG839 చనిపోదుముG599 గనుక తిందముG5315 త్రాగుదముG4095.

If after the manner of men I have fought with beasts at Ephesus, what advantageth it me, if the dead rise not? let us eat and drink; for to morrow we die.
33

మోసG4105పోకుడిG3361. దుష్టG2556సాంగత్యముG3657 మంచిG5543 నడవడినిG2239 చెరుపునుG5351.

Be not deceived: evil communications corrupt good manners.
34

నీతిప్రవర్తనగలవారైG1346 మేల్కొనిG1594, పాపముG264 చేయకుడిG3361; దేవునిగూర్చినG2316 జ్ఞానముG2192 కొందరికిG5100 లేదుG3756. మీకుG5213 సిగ్గు కలుగుటకైG1791 యిట్లుG4314 చెప్పుచున్నానుG3004.

Awake to righteousness, and sin not; for some have not the knowledge of God: I speak this to your shame.
35

అయితేG235 మృతులేG3498లాగుG4459 లేతురుG1453? వారెట్టిG169 శరీరముతోG4983 వత్తురనిG2064 యొకడుG5100 అడుగునుG2046.

But some man will say, How are the dead raised up? and with what body do they come?
36

ఓ అవివేకీG878, నీవుG4771 విత్తునదిG4687 చచ్చితేనేG599 గానిG3362 బ్రదికింపG2227బడదుG3756 గదా.

Thou fool, that which thou sowest is not quickened, except it die:
37

నీవు విత్తుG4687దానినిG3739 చూడగా అదిG5177 గోధుమగింజయైననుG4621 సరే, మరిG2228 ఏ గింజయైననుG3062 సరే, వట్టిG1131 గింజనేG2848 విత్తుచున్నావుG4687 గానిG235 పుట్టబోవు శరీరమునుG4983 విత్తుటG4687 లేదుG3756.

And that which thou sowest, thou sowest not that body that shall be, but bare grain, it may chance of wheat, or of some other grain:
38

అయితేG1161 దేవుడేG2316 తన చిత్తG2309ప్రకారముG1531 నీవు విత్తినదానికిG846 శరీరముG4983 ఇచ్చునుG1325. మరియుG2532 ప్రతిG1538 విత్తనమునకునుG4690 దాని దానిG2398 శరీరముG4983 ఇచ్చుచున్నాడుG4983. మాంసG4561మంతయుG3956 ఒకG846 విధమైనదిG4561 కాదుG3756.

But God giveth it a body as it hath pleased him, and to every seed his own body.
39

మనుష్యG444 మాంసముG4561 వేరుG243, మృగG2934మాంసముG4561 వేరుG243, పక్షిG4421 మాంసముG4561వేరుG243, చేపG2486 మాంసముG4561 వేరుG243.

All flesh is not the same flesh: but there is one kind of flesh of men, another flesh of beasts, another of fishes, and another of birds.
40

మరియుG1161 ఆకాశవస్తుG2032 రూపములుG4983 కలవుG2532, భూవస్తుG1919రూపములుG4983 కలవుG2532; ఆకాశవస్తుG2032రూపములG4983 మహిమG1391 వేరుG2087, భూవస్తురూపములG1919 మహిమG1391 వేరుG2087.

There are also celestial bodies, and bodies terrestrial: but the glory of the celestial is one, and the glory of the terrestrial is another.
41

నూర్యునిG2246 మహిమG1391 వేరుG243, చంద్రునిG4582 మహిమG1391వేరుG243, నక్షత్రములG792 మహిమG1391 వేరుG243. మహిమనుG1391బట్టిG1722 యొక నక్షత్రమునకునుG792 మరియొక సక్షత్రమునకునుG792 భేదముకలదుG1308 గదా

There is one glory of the sun, and another glory of the moon, and another glory of the stars: for one star differeth from another star in glory.
42

మృతులG3498 పునరుత్థానమునుG386 ఆలాG3779గేG2532. శరీరము క్షయమైనG5356దిగాG1722 విత్తబడిG4687 అక్షయమైనG861దిగాG1722 లేపబడునుG1453;

So also is the resurrection of the dead. It is sown in corruption; it is raised in incorruption:
43

ఘనహీనమైనదిగాG819 విత్తబడిG4687 మహిమగలదిగాG1391 లేపబడునుG1453; బలహీనమైనదిగాG769 విత్తబడిG4687, బలమైనదిగాG1411 లేపబడునుG1453;

It is sown in dishonour; it is raised in glory: it is sown in weakness; it is raised in power:
44

ప్రకృతిసంబంధమైనG5591 శరీరముగాG4983 విత్తబడిG4687 ఆత్మసంబంధG4152 శరీరముగాG4983 లేపబడునుG1453. ప్రకృతిసంబంధమైనG5591 శరీరముG4983న్నదిG2076 గనుకG2532 ఆత్మసంబంధమైనG4152 శరీరముG4983కూడ ఉన్నదిG2076.

It is sown a natural body; it is raised a spiritual body. There is a natural body, and there is a spiritual body.
45

ఇందు విషయమై –ఆదామనుG76 మొదటిG4413 మనుష్యుడుG444 జీవించుG2198 ప్రాణిG5590 ఆయెననిG1096 వ్రాయబడియున్నదిG1125. కడపటిG2078 ఆదాముG76 జీవింపచేయుG2227 ఆత్మG4151 ఆయెను.

And so it is written, The first man Adam was made a living soul; the last Adam was made a quickening spirit.
46

ఆత్మసంబంధమైనదిG4152 మొదటG4412 కలిగినది కాదుG3756, ప్రకృతిసంబంధమైనదేG5591 మొదటG4412 కలిగినది; తరువాతG1899 ఆత్మసంబంధమైనదిG4152.

Howbeit that was not first which is spiritual, but that which is natural; and afterward that which is spiritual.
47

మొదటిG4413 మనుష్యుడుG444 భూసంబంధియైG1093 మంటినుండి పుట్టినవాడుG5517, రెండవG1208 మనుష్యుడుG444 పరలోకముG3772నుండిG1537 వచ్చినవాడుG3588.

The first man is of the earth, earthy: the second man is the Lord from heaven.
48

మంటినుండిG5517 పుట్టినవాడెట్టివాడోG3588 మంటినుండి పుట్టినవారును అట్టిG3634వారేG5517, పరలోకసంబంధిG2032 యెట్టివాడోG3588 పరలోకసంబంధులును అట్టిG3634వారేG2032.

As is the earthy, such are they also that are earthy: and as is the heavenly, such are they also that are heavenly.
49

మరియుG2532 మనము మంటినుండిG5517 పుట్టినవానిG5409 పోలికనుG1504 ధరించిన ప్రకారముG2531 పరలోకసంబంధిG2032 పోలికG1504యుG2532 ధరింతుముG5409.

And as we have borne the image of the earthy, we shall also bear the image of the heavenly.
50

సహోదరులారాG80, నేను చెప్పునదిG5346 ఏమనగాG3754 రక్తG129మాంసములుG దేవునిG2316 రాజ్యమునుG932 స్వతంత్రించుG2816కొననేరవుG1410; క్షయతG5356 అక్షయతనుG861 స్వతంత్రించుG2816కొనదుG3761.

Now this I say, brethren, that flesh and blood cannot inherit the kingdom of God; neither doth corruption inherit incorruption.
51

ఇదిగోG2400 మీకుG5213 ఒక మర్మముG3466 తెలుపుచున్నానుG3004; మన మందరముG3956 నిద్రింG2837చముG3756 గానిG1161 నిమిషముG823లోG1722, ఒక రెప్పపాటునG4493, కడG2078బూరG4536 మ్రోగగానే మనమందరముG3956 మార్పు పొందుదుముG236.

Behold, I shew you a mystery; We shall not all sleep, but we shall all be changed,
52

బూర మ్రోగునుG4537; అప్పుడుG2532 మృతులుG3498 అక్షయులుగాG862 లేపబడుదురుG1453, మనముG2249 మార్పు పొందుదుముG236.

In a moment, in the twinkling of an eye, at the last trump: for the trumpet shall sound, and the dead shall be raised incorruptible, and we shall be changed.
53

క్షయమైనG5349 యీG5124 శరీరము అక్షయతనుG861 ధరించుకొG1746నవలసియున్నదిG1163; మర్త్యమైనG2349 యీG124 శరీరము అమర్త్యతనుG110 ధరించుకొనవలసియున్నదిG1746.

For this corruptible must put on incorruption, and this mortal must put on immortality.
54

G5124 క్షయమైనదిG5349 అక్షయతనుG861 ధరించుకొనిG1746నప్పుడుG3752,ఈG5124 మర్త్యమైనదిG2349 అమర్త్యతనుG110 ధరించుకొనినప్పుడుG1746, –విజయG3534మందుG1519 మరణముG2288 మింగివేయబడెనుG2666 అని వ్రాయబడినG1125 వాక్యము నెరవేరునుG1096.

So when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, Death is swallowed up in victory.
55

ఓ మరణమాG2288, నీG4675 విజయమెG3534క్కడ?G4226 ఓ మరణమాG86, నీG4675 ముల్లెG2759క్కడ?G4226

O death, where is thy sting? O grave, where is thy victory?
56

మరణపుG2288 ముల్లుG2759 పాపముG266; పాపమునకున్నG266 బలముG1411 ధర్మశాస్త్రమేG3551.

The sting of death is sin; and the strength of sin is the law.
57

అయిననుG161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 మూలముగాG1223 మనకుG2254 జయముG3534 అనుగ్రహించుచున్నG1325 దేవునికిG2316 స్తోత్రముG5485 కలుగును గాక.

But thanks be to God, which giveth us the victory through our Lord Jesus Christ.
58

కాగాG5620 నాG3450 ప్రియG27 సహోదరులారాG80, మీG5216 ప్రయాసముG2873 ప్రభువుG2962నందుG1722 వ్యర్థముG2756కాదనిG3756 యెరిగిG1492, స్థిరులునుG476, కదలనివారునుG277, ప్రభువుG2962 కార్యాభివృద్ధిG2041యందుG1722 ఎప్పటికినిG3842 ఆసక్తులునైG4052యుండుడిG1096.

Therefore, my beloved brethren, be ye stedfast, unmoveable, always abounding in the work of the Lord, forasmuch as ye know that your labour is not in vain in the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.