Day 124
Day 125 : 2 సమూయేలు 12-13 & 1 కొరింథీయులకు 14
Day 126

2 సమూయేలు అధ్యాయము 12

1

కావున యెహోవాH3068 నాతానునుH5416 దావీదుH1732నొద్దకుH413 పంపెనుH7971; అతడు వచ్చిH935 దావీదుH1732తోH413 ఇట్లనెనుH559 –ఒకానొకH259 పట్టణమందుH589 ఇద్దరుH8147 మనుష్యులుH376 ఉండిరిH1961.

And the LORD sent Nathan unto David. And he came unto him, and said unto him, There were two men in one city; the one rich, and the other poor.
2

ఒకడుH259 ఐశ్వర్యవంతుడుH6223 ఒకడుH259 దరిద్రుడుH7326. ఐశ్వర్యవంతునికిH6223 విస్తారమైనH7235 గొఱ్ఱలునుH6629 గొడ్లునుH1241 కలిగియుండెనుH1961.

The rich man had exceeding many flocks and herds:
3

అయితే ఆ దరిద్రునికిH7326 తాను కొనుక్కొనినH7069 యొకH259 చిన్నH6996 ఆడు గొఱ్ఱపిల్లH3535 తప్ప ఏమియుH3605 లేకపోయెనుH369. వాడు దానిని పెంచుకొనుచుండగాH2421 అది వానియొద్దనుH5973 వాని బిడ్డలH1121యొద్దనుH5973 ఉండి పెరిగిH1431 వాని చేతిముద్దలుH6595 తినుచుH398 వాని గిన్నెH3563లోనిదిH4480 త్రాగుచుH8354 వాని కౌగిటH2436 పండుకొనుచుH7901 వానికి కుమార్తెవలెH1323 ఉండెనుH1961.

But the poor man had nothing, save one little ewe lamb, which he had bought and nourished up: and it grew up together with him, and with his children; it did eat of his own meat, and drank of his own cup, and lay in his bosom, and was unto him as a daughter.
4

అట్లుండగా మార్గస్థుడొకడుH1982 ఐశ్వర్యవంతునిH6223 యొద్దకు వచ్చెనుH935. అతడు తనయొద్దకుH413 వచ్చినH935 మార్గస్థునికిH732 ఆయత్తము చేయుటకుH6213 తన గొఱ్ఱలH6629లోగానిH4480 గొడ్లH1241లోగానిH4480 దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రునిH7326 గొఱ్ఱపిల్లనుH3535 పట్టుకొనిH3947, తన యొద్దకుH413 వచ్చినH935వానికిH376 ఆయత్తము చేసెనుH6213.

And there came a traveller unto the rich man, and he spared to take of his own flock and of his own herd, to dress for the wayfaring man that was come unto him; but took the poor man's lamb, and dressed it for the man that was come to him.
5

దావీదుH1732 ఈ మాట వినిH8085 ఆ మనుష్యునిమీదH376 బహుగాH3966 కోపించుకొనిH2734 –యెహోవాH3068 జీవముతోడుH2416 నిశ్చయముగా ఈ కార్యముH2063 చేసినవాడుH6213 మరణH4194పాత్రుడుH1121.

And David's anger was greatly kindled against the man; and he said to Nathan, As the LORD liveth, the man that hath done this thing shall surely die:
6

వాడు కనికరముH2550 లేకH3808 యీ కార్యము చేసెనుH6213 గనుకH834 ఆ గొఱ్ఱపిల్లకుH3535 ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లలH706 నియ్యవలెననిH7999 నాతానుతోH5416 అనెనుH559.

And he shall restore the lamb fourfold, because he did this thing, and because he had no pity.
7

నాతానుH5416 దావీదునుH1732 చూచిH7200 –ఆ మనుష్యుడవుH376 నీవేH859. ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 –ఇశ్రాయేలీయులH3478మీదH5921 నేనుH595 నిన్ను రాజుగాH4428 పట్టాభిషేకముచేసిH4886 సౌలుH7586 చేతిలోH3027నుండిH4480 నిన్ను విడిపించిH5337 నీ యజమానునిH113 నగరినిH1004 నీకనుH853గ్రహించిH5414

And Nathan said to David, Thou art the man. Thus saith the LORD God of Israel, I anointed thee king over Israel, and I delivered thee out of the hand of Saul;
8

నీ యజమానునిH113 స్త్రీలనుH802 నీ కౌగిట చేర్చిH2436 ఇశ్రాయేలువారినిH3478 యూదాH3063 వారిని నీ కప్పగించితినిH5414. ఇది చాలదనిH4592 నీవనుకొనినయెడలH2007 నేనుH595 మరి ఎక్కువగా నీకిచ్చియుందునుH3254.

And I gave thee thy master's house, and thy master's wives into thy bosom, and gave thee the house of Israel and of Judah; and if that had been too little, I would moreover have given unto thee such and such things.
9

నీవు యెహోవాH3068 మాటనుH1697 తృణీకరించిH959 ఆయన దృష్టికిH5869 చెడుతనముH7451 చేసితిH6213వేమిH4069? హిత్తీయుడగుH2850 ఊరియానుH223 కత్తిచేతH2719 చంపించిH2026 అతని భార్యనుH802 నీకు భార్యయగునట్లుగాH802 నీవు పట్టుకొనియున్నావుH3947; అమ్మోనీయులచేతH5983 నీవతని చంపించితివి గదాH5221?

Wherefore hast thou despised the commandment of the LORD, to do evil in his sight? thou hast killed Uriah the Hittite with the sword, and hast taken his wife to be thy wife, and hast slain him with the sword of the children of Ammon.
10

నీవు నన్ను లక్ష్యముH959 చేయకH3808 హిత్తీయుడగుH2850 ఊరియాH223 భార్యనుH802 నీకు భార్యH802యగునట్లుH1961 తీసికొనినందునH3947 నీ యింటిH1004వారికిH4480 సదాకాలముH5769 యుద్ధము కలుగునుH2719.

Now therefore the sword shall never depart from thine house; because thou hast despised me, and hast taken the wife of Uriah the Hittite to be thy wife.
11

నా మాట ఆలకించుముH2009; యెహోవానగుH3068 నేను సెలవిచ్చునH559దేమనగాH3541 –నీ యింటివారిH1004 మూలముననేH4480 నేను నీకు అపాయముH7451 పుట్టింతునుH6965; నీవు చూచుచుండగాH5869 నేను నీ భార్యలనుH802 తీసి నీ చేరువ వానికప్పగించెదనుH5414.

Thus saith the LORD, Behold, I will raise up evil against thee out of thine own house, and I will take thy wives before thine eyes, and give them unto thy neighbour, and he shall lie with thy wives in the sight of this sun.
12

పగటియందుH8121 వాడు వారితోH5973 శయనించునుH7901. నీవుH859H2088 కార్యముH1697 రహస్యముగాH5643 చేసితివిH6213 గాని ఇశ్రాయేలీయుH3478లందరుH3605 చూచుచుండగా పగటియందేH8121 నేను చెప్పినH559దానిని చేయింతునుH6213 అనెనుH559.

For thou didst it secretly: but I will do this thing before all Israel, and before the sun.
13

–నేను పాపముచేసితిననిH2398 దావీదుH1732 నాతానుH5416తోH413 అనగా నాతానుH5416 –నీవు చావH4191కుండునట్లుH3808 యెహోవాH3068 నీ పాపమునుH2403 పరిహరించెనుH5674.

And David said unto Nathan, I have sinned against the LORD. And Nathan said unto David, The LORD also hath put away thy sin; thou shalt not die.
14

అయితేH657H2088 కార్యముH1697 వలన యెహోవానుH3068 దూషించుటకుH5006 ఆయన శత్రువులకుH341 నీవు గొప్ప హేతువు కలుగజేసితివిH5006

Howbeit, because by this deed thou hast given great occasion to the enemies of the LORD to blaspheme, the child also that is born unto thee shall surely die.
15

గనుక నీకు పుట్టినH3209 బిడ్డH1121 నిశ్చయముగా చచ్చుననిH4191 దావీదుతోH1732 చెప్పిH559 తన యింటిH1004కిH413 వెళ్లెనుH1980.

And Nathan departed unto his house. And the LORD struck the child that Uriah's wife bare unto David, and it was very sick.
16

యెహోవాH3068 ఊరియాH223 భార్యH802 దావీదునకుH1732 కనినH3205 బిడ్డనుH3206 మొత్తినందునH5062 అది బహు జబ్బుపడెనుH605.

David therefore besought God for the child; and David fasted, and went in, and lay all night upon the earth.
17

దావీదుH1732 ఉపవాసముండిH6685 లోపలికి పోయిH935 రాత్రిH3885 అంతయుH3605 నేలH776పడియుండిH7901 బిడ్డH5288కొరకుH1157 దేవునిH430 బతిమాలగాH1245, ఇంటిలోH1004 ఎన్నికయైనవారుH2205 లేచిH6965 అతనిని నేలH776నుండిH4480 లేవనెత్తుటకుH6965 వచ్చిరిగాని అతడు సమ్మతింH14పకH3808 వారితోకూడH854 భోజనముH3899 చేయH1262కయుండెనుH3808.

And the elders of his house arose, and went to him, to raise him up from the earth: but he would not, neither did he eat bread with them.
18

ఏడవH7637 దినమునH3117 బిడ్డH3206 చావగాH4191 –బిడ్డH3206 ప్రాణముతోH2416 ఉండగాH1696 మేము అతనితోH413 మాటిలాడినప్పుడుH5046 అతడు మా మాటలుH6963 వినH8085కయుండెనుH3808.

And it came to pass on the seventh day, that the child died. And the servants of David feared to tell him that the child was dead: for they said, Behold, while the child was yet alive, we spake unto him, and he would not hearken unto our voice: how will he then vex himself, if we tell him that the child is dead?
19

ఇప్పుడు బిడ్డH3206 చనిపోయెననిH4191 మనము అతనితోH413 చెప్పినH559యెడలH518 తనకుతాను హానిH7451 చేసికొనునేమోH6213 యనుకొనిH559, దావీదుH1732 సేవకులుH5650 బిడ్డH3206 చనిపోయెననుH4191 సంగతి అతనితోH413 చెప్ప వెరచిరిH559. అయితే దావీదుH1732 తన సేవకులుH5650 గుసగుసలాడుటH3907 చూచిH7200 బిడ్డH3206 చనిపోయెననుH4191 సంగతి గ్రహించిH995 –బిడ్డH3206 చనిపోయెనాH4191 అని తన సేవకులH5650నడుగగాH559 వారు –చనిపోయెH4191ననిరిH559.

But when David saw that his servants whispered, David perceived that the child was dead: therefore David said unto his servants, Is the child dead? And they said, He is dead.
20

అప్పుడు దావీదుH1732 నేలH776నుండిH4480 లేచిH6965 స్నానముచేసిH7364 తైలము పూసికొనిH5480 వేరు వస్త్రములుH8071 ధరించిH2498 యెహోవాH3068 మందిరములోH1004 ప్రవేశించిH935 మ్రొక్కిH7812 తన యింటిH1004కిH413 తిరిగి వచ్చి భోజనముH3899 తెమ్మనగాH7592 వారు వడ్డించిరిH7760; అప్పుడు అతడు భోజనము చేసెనుH398.

Then David arose from the earth, and washed, and anointed himself, and changed his apparel, and came into the house of the LORD, and worshipped: then he came to his own house; and when he required, they set bread before him, and he did eat.
21

అతని సేవకులుH5650 –బిడ్డH3206 జీవముతోH2416 ఉండగా ఉపవాసముండిH6684 దానికొరకు ఏడ్చుచుంటివిH1058 గాని అది మరణమైనప్పుడుH4191 లేచిH6965 భోజనముH3899 చేసితివిH398. నీవీలాగున చేయుటH6213 ఏమనిH4100 దావీదుH1732 నడుగగాH559

Then said his servants unto him, What thing is this that thou hast done? thou didst fast and weep for the child, while it was alive; but when the child was dead, thou didst rise and eat bread.
22

అతడు –బిడ్డH3206 ప్రాణముతోH2416 ఉన్నప్పుడుH5750 దేవుడుH430 నాయందు కనికరించిH2603 వాని బ్రదికించునేమోH2416 యనుకొని నేను ఉపవాసముండిH6684 యేడ్చుచుంటినిH1058.

And he said, While the child was yet alive, I fasted and wept: for I said, Who can tell whether GOD will be gracious to me, that the child may live?
23

ఇప్పుడుH6258 చనిపోయెనుH4191 గనుక నేనెందుకుH4100 ఉపవాసముండవలెనుH6684? వానిని తిరిగి రప్పించH7725గలనాH3201? నేను వానియొద్దకుH413 పోవుదునుH1980 గాని వాడు నాయొద్దకుH413 మరలH7725 రాడనిH3808 వారితోH413 చెప్పెనుH559.

But now he is dead, wherefore should I fast? can I bring him back again? I shall go to him, but he shall not return to me.
24

తరువాత దావీదుH1732 తన భార్యయైనH802 బత్షెబనుH1339 ఓదార్చిH5162 ఆమెయొద్దకుH413 పోయిH935 ఆమెను కూడగాH7901 ఆమె యొక కుమారునిH1121 కనెనుH3205. దావీదుH1732 అతనికి సొలొమోనుH8010 అని పేరుH8034 పెట్టెనుH7121.

And David comforted Bathsheba his wife, and went in unto her, and lay with her: and she bare a son, and he called his name Solomon: and the LORD loved him.
25

యెహోవాH3068 అతనిని ప్రేమించిH157 నాతానుH5416 అను ప్రవక్తనుH5030 పంపగాH7971 అతడు యెహోవాH3068 ఆజ్ఞనుబట్టి యదీద్యాH30411 అని అతనికి పేరుH8034 పెట్టెనుH7121.

And he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, because of the LORD.
26

యోవాబుH3097 రబ్బాH7237 అను అమ్మోనీయులH5983 పట్టణముమీదH5892 యుద్ధము చేసిH3898 రాజనగరినిH4410 పట్టుకొనెనుH3920.

And Joab fought against Rabbah of the children of Ammon, and took the royal city.
27

దావీదుH1732నొద్దకుH413 అతడు దూతలనుH4397 పంపిH7971 –నేను రబ్బామీదH7237 యుద్ధముచేసిH3898 జలములమీదిH4325 పట్టణమునుH5892 పట్టుకొంటినిH3920;

And Joab sent messengers to David, and said, I have fought against Rabbah, and have taken the city of waters.
28

నేనుH589 పట్టణమునుH5892 పట్టుకొనిH3920 నా పేరుH8034 దానికి పెట్టకుండునట్లుH6435 మిగిలినH3499 దండువారినిH2583 సమకూర్చిH622 నీవు పట్టణమునుH5892 పట్టుకొనవలెననిH3920 వర్తమానము చేయగా

Now therefore gather the rest of the people together, and encamp against the city, and take it: lest I take the city, and it be called after my name.
29

దావీదుH1732 యోధులను సమకూర్చిH622 రబ్బాకుH7237 వచ్చి దానిమీద యుద్ధముచేసిH3898 దానిని పట్టుకొనిH3920, వారి రాజుH4428 కిరీటమునుH5850 అతని తలH7218మీదH5921నుండిH4480 తీయించగాH3947 అది దావీదుH1732 తలH7218మీదH5921 పెట్టబడెనుH3947. అది విలువగలH3368 రత్నములుH68 చెక్కినదై రెండు బంగారుH2091 మనుగులంత యెత్తుండెను.

And David gathered all the people together, and went to Rabbah, and fought against it, and took it.
30

మరియు అతడు పట్టణముH5892లోనుండిH4480 బహుH3966 విస్తారమైనH7235 దోపుసొమ్ముH7998 పట్టుకొని పోయెనుH3318.

And he took their king's crown from off his head, the weight whereof was a talent of gold with the precious stones: and it was set on David's head. And he brought forth the spoil of the city in great abundance.
31

పట్టణములోH5892 ఉన్నవారినిH5971 బయటికి తెప్పించిH3318 రంపములచేతనుH4050 పదును గల యినుపH1270 పనిముట్లచేతనుH2757 ఇనుపH1270 గొడ్డండ్లచేతనుH4037 వారిని తుత్తునియలుగా చేయించిH5674 వారిని ఇటుకH4404 ఆవములో వేసెనుH7760. అమ్మోనీH5983యులH1121 పట్టణముH5892లన్నిటికిH3605 అతడు ఈలాగుH3651 చేసెనుH6213. ఆ తరువాత దావీదునుH1732 జనుH5971లందరునుH3605 తిరిగిH7725 యెరూషలేమునకుH3389 వచ్చిరి.

And he brought forth the people that were therein, and put them under saws, and under harrows of iron, and under axes of iron, and made them pass through the brickkiln: and thus did he unto all the cities of the children of Ammon. So David and all the people returned unto Jerusalem.

2 సమూయేలు అధ్యాయము 13

1

తరువాతH310 దావీదుH1732 కుమారుడగుH1121 అబ్షాలోమునకుH53 తామారనుH8559 నొక సుందరవతియగుH3303 సహోదరియుండగాH269 దావీదుH1732 కుమారుడగుH1121 అమ్నోనుH550 ఆమెను మోహించెనుH157.

And it came to pass after this, that Absalom the son of David had a fair sister, whose name was Tamar; and Amnon the son of David loved her.
2

తామారుH8559 కన్యయైనందునH1330 ఆమెకు ఏమిH3972 చేయవలెనన్ననుH6213 దుర్లభమనిH6381 అమ్నోనుH550 గ్రహించిH5869 చింతాక్రాంతుడైH6887 తన చెల్లెలైనH269 తామారునుH8559బట్టిH3588 చిక్కిపోయెనుH2470.

And Amnon was so vexed, that he fell sick for his sister Tamar; for she was a virgin; and Amnon thought it hard for him to do any thing to her.
3

అమ్నోనునకుH550 మిత్రుడొకడుండెనుH7453. అతడు దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాH8093 కుమారుడుH1121, అతని పేరుH8034 యెహోనాదాబుH3122. ఈ యెహోనాదాబుH3122 బహుH3966 కపటముగలH2450వాడుH376. అతడు

But Amnon had a friend, whose name was Jonadab, the son of Shimeah David's brother: and Jonadab was a very subtil man.
4

–రాజH4428కుమారుడవైనH1121 నీవుH859 నాH1242నాటికిH1242 చిక్కిపోవుటకుH1800 హేతుH3602వేమిH4069? సంగతి నాకు తెలియH5046జెప్పవాH3808 అని అమ్నోనుతోH550 అనగాH559 అమ్నోనుH550 –నా తమ్ముడగుH251 అబ్షాలోముH53 సహోదరియైనH269 తామారునుH8559 నేనుH589 మోహించియున్నాననిH157 అతనితో అనెనుH559.

And he said unto him, Why art thou, being the king's son, lean from day to day? wilt thou not tell me? And Amnon said unto him, I love Tamar, my brother Absalom's sister.
5

యెహోనాదాబుH3122 –నీవు రోగివైనట్టుH2470 వేషము వేసికొని నీ మంచముH4904మీదH5921 పండుకొనియుండుముH7901. నీ తండ్రిH1 నిన్ను చూచుటకుH7200 వచ్చినప్పుడుH935 నీవు –నా చెల్లెలైనH269 తామారుచేతH8559 సిద్ధపరచబడిన భోజనముH3899 నేను భుజించునట్లుH398 ఆమె వచ్చిH935 నేను చూచుచుండగాH7200 దానిని సిద్ధము చేసిH6213 నాకు పెట్టునట్లుH1262 సెలవిమ్మని అడుగుమనిH4994 అతనికి బోధింపగా అమ్నోనుH550 పడకH4904మీదH5921 పండుకొనెనుH7901.

And Jonadab said unto him, Lay thee down on thy bed, and make thyself sick: and when thy father cometh to see thee, say unto him, I pray thee, let my sister Tamar come, and give me meat, and dress the meat in my sight, that I may see it, and eat it at her hand.
6

అమ్నోనుH550 కాయిలాపడెననిH7901 రాజుH4428 అతని చూడH7200 వచ్చినప్పుడుH935 అమ్నోనుH550 –నా చెల్లెలగుH269 తామారుH8559 చేతిH3027 వంటకము నేను భుజించునట్లుH1262 ఆమె వచ్చిH935 నేను చూచుచుండగాH5869 నాకొరకు రెండుH8147 అప్పములుH3834 చేయుటకుH3823 సెలవిమ్మని రాజుH4428తోH413 మనవి చేయగాH559

So Amnon lay down, and made himself sick: and when the king was come to see him, Amnon said unto the king, I pray thee, let Tamar my sister come, and make me a couple of cakes in my sight, that I may eat at her hand.
7

దావీదుH1732 –నీ అన్నయగుH251 అమ్నోనుH550 ఇంటికిH1004 పోయిH1980 అతనికొరకు భోజనముH1279 సిద్ధము చేయుమనిH6213 తామారుH8559 ఇంటిH1004కిH413 వర్తమానము పంపెనుH559.

Then David sent home to Tamar, saying, Go now to thy brother Amnon's house, and dress him meat.
8

కాబట్టి తామారుH8559 తన అన్నయగుH251 అమ్నోనుH550 ఇంటికిH1004 పోయెనుH1980.

So Tamar went to her brother Amnon's house; and he was laid down. And she took flour, and kneaded it, and made cakes in his sight, and did bake the cakes.
9

అతడుH1931 పండుకొనియుండగాH7901 ఆమె పిండిH1217 తీసికొనిH3947 కలిపిH3888 అతని యెదుటH5869 అప్పములు చేసిH3823 వాటిని కాల్చిH1310 బొరుసుH4958 పట్టుకొనిH3947 అతనికి వడ్డింపగా అతడు –నాకు వద్దనిH3985 చెప్పిH559 –ఉన్నవారందరుH3605 నాయొద్దH5921 నుండిH4480 అవతలకుH5921 పొండనెనుH3318.

And she took a pan, and poured them out before him; but he refused to eat. And Amnon said, Have out all men from me. And they went out every man from him.
10

వారందరుH3605 బయటికి పోయినH3318 తరువాత అమ్నోనుH550 –నీచేతిH3027 వంటకము నేను భుజించునట్లుH1262 దానిని గదిలోనికిH2315 తెమ్మనగాH935, తామారుH8559 తాను చేసినH6213 అప్పములనుH3834 తీసికొని గదిలోపలనున్నH2315 తన అన్నయగుH251 అమ్నోనుH550 నొద్దకుH413 వచ్చెనుH935.

And Amnon said unto Tamar, Bring the meat into the chamber, that I may eat of thine hand. And Tamar took the cakes which she had made, and brought them into the chamber to Amnon her brother.
11

అయితే అతడు భుజింపవలెననిH398 ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడుH5066 అతడు ఆమెను పట్టుకొనిH2388 –నా చెల్లీH269 రమ్ముH935, నాతోH5973 శయనించుముH7901 అని చెప్పగాH559

And when she had brought them unto him to eat, he took hold of her, and said unto her, Come lie with me, my sister.
12

ఆమె –నా అన్నాH251, నన్ను అవమానH6031పరచకుముH408; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకుH3478 తగదు, ఇట్టిH2063 జారకార్యముH5039 నీవు చేయH6213వద్దుH408, నా యవమానముH2781 నేH589నెక్కడH575 దాచుకొందునుH4513?

And she answered him, Nay, my brother, do not force me; for no such thing ought to be done in Israel: do not thou this folly.
13

నీవును ఇశ్రాయేలీయులలోH3478 దుర్మార్గుడH5036వగుదువుH1961; అయితే ఇందునుగూర్చిH3588 రాజుH4428తోH413 మాటలాడుముH1696;

And I, whither shall I cause my shame to go? and as for thee, thou shalt be as one of the fools in Israel. Now therefore, I pray thee, speak unto the king; for he will not withhold me from thee.
14

అతడు నన్ను నీకియ్యH4513కపోడుH3808 అని చెప్పిననుH అతడు ఆమె మాటH6963 వినH8085H3808 ఆమెను బలవంతముచేసిH6031 అవమానపరచిH2781 ఆమెతో శయనించెనుH7901.

Howbeit he would not hearken unto her voice: but, being stronger than she, forced her, and lay with her.
15

అమ్నోనుH550 ఈలాగు చేసిన తరువాతH310 ఆమెయెడల అత్యధికమైనH1419 ద్వేషముH8130 పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతH160కంటెH4480 అతడు మరి యెక్కువగాH1419 ఆమెను ద్వేషించిH8130 లేచిH6965 పొమ్మనిH1980 ఆమెతోH834 చెప్పగాH559

Then Amnon hated her exceedingly; so that the hatred wherewith he hated her was greater than the love wherewith he had loved her. And Amnon said unto her, Arise, be gone.
16

ఆమె –నన్ను బయటకు తోసివేయుటవలనH7971 నాకు నీవిప్పుడు చేసినH6213 కీడుH7451కంటెH4480 మరి యెక్కువH1419 కీడుH7451 చేయH14కుమనిH3808 చెప్పిననుH559

And she said unto him, There is no cause: this evil in sending me away is greater than the other that thou didst unto me. But he would not hearken unto her.
17

అతడు ఆమె మాట వినH8085H3808 తన పనివారిలోH5288 ఒకని పిలిచిH7121 –దీనిని నాయొద్దH5921నుండిH4480 వెళ్లగొట్టి తలుపుH1817 గడియ వేయుమనిH5274 చెప్పెనుH559.

Then he called his servant that ministered unto him, and said, Put now this woman out from me, and bolt the door after her.
18

కన్యకలైనH1330 రాజH4428కుమార్తెలుH1323 వివిధ వర్ణములుగలH6446 చీరలుH3801 ధరించువారుH3847 ఆమె యట్టిH3651 చీరయొకటిH4598 ధరించి యుండెనుH3847. పనివాడుH8334 ఆమెనుH2351 బయటికి వెళ్లగొట్టిH3318 మరల రాకుండునట్లు తలుపుH1817 గడియవేసెనుH5274.

And she had a garment of divers colours upon her: for with such robes were the king's daughters that were virgins apparelled. Then his servant brought her out, and bolted the door after her.
19

అప్పుడు తామారుH8559 నెత్తిH7218మీదH5921 బుగ్గిH665పోసికొనిH3947 తాను కట్టుకొనినH3847 వివిధ వర్ణములుగలH6446 చీరనుH3801 చింపిH7167 నెత్తిH7218 మీదH5921 చెయ్యిH3027పెట్టుకొనిH7760 యేడ్చుచుH2199 పోగాH1980

And Tamar put ashes on her head, and rent her garment of divers colours that was on her, and laid her hand on her head, and went on crying.
20

ఆమె అన్నయగుH251 అబ్షాలోముH53 ఆమెను చూచి –నీ అన్నయగుH251 అమ్నోనుH550 నిన్ను కూడినాడు గదాH1961? నా చెల్లీH269 నీవు ఊరకుండుముH; అతడుH1931 నీ అన్నేH251 గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెనుH2790. కావున తామారుH8559 చెరుపబడినదైH8074 తన అన్నయగుH251 అబ్షాలోముH53 ఇంటనుండెనుH1004.

And Absalom her brother said unto her, Hath Amnon thy brother been with thee? but hold now thy peace, my sister: he is thy brother; regard not this thing. So Tamar remained desolate in her brother Absalom's house.
21

H428 సంగతిH1697 రాజగుH4428 దావీదునకుH1732 వినబడినప్పుడుH8085 అతడు బహుH3966రౌద్రముH2734 తెచ్చుకొనెను.

But when king David heard of all these things, he was very wroth.
22

అబ్షాలోముH53 తన అన్నH251యగు అమ్నోనుతోH550 మంచిH2896 చెడ్డలేమియుH7451 మాటలాH1696డకH3808 ఊరకుండెను గాని, తన సహోదరియగుH269 తామారునుH8559 బలవంతము చేసినందుకైH6031 అతనిమీదH5921 పగయుంచెనుH8130.

And Absalom spake unto his brother Amnon neither good nor bad: for Absalom hated Amnon, because he had forced his sister Tamar.
23

రెండుH3117 సంవత్సరముH8141లైనH1961 తరువాత ఎఫ్రాయిమునకుH669 సమీపమందుండుH5973 బయల్దాసోరులోH1178 అబ్షాలోముH53 గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలముH1494 రాగా అబ్షాలోముH53 రాజH4428కుమారులH1121 నందరినిH3605 విందునకు పిలిచెనుH7121.

And it came to pass after two full years, that Absalom had sheepshearers in Baalhazor, which is beside Ephraim: and Absalom invited all the king's sons.
24

అబ్షాలోముH53 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 –చిత్తగించుముH2009, నీ దాసుడనైనH5650 నాకు గొఱ్ఱబొచ్చు కత్తిరించుH1494 కాలము వచ్చెను; రాజవైనH4428 నీవును నీ సేవకులునుH5650 విందునకు రావలెననిH935 నీ దాసుడనైనH5650 నేను కోరుచున్నాననిH4994 మనవి చేయగాH559

And Absalom came to the king, and said, Behold now, thy servant hath sheepshearers; let the king, I beseech thee, and his servants go with thy servant.
25

రాజుH4428 –నా కుమారుడాH1121, మమ్మును పిలువవద్దుH408; మేము నీకుH5921 అధిక భారముగా ఉందుముH3513; మేమందరముH3605 రాH1980తగH14దనిH3808 చెప్పినను అబ్షాలోముH53 రాజునుH4428 బలవంతము చేసెనుH6555.

And the king said to Absalom, Nay, my son, let us not all now go, lest we be chargeable unto thee. And he pressed him: howbeit he would not go, but blessed him.
26

అయితే దావీదుH1732 వెళ్లH1980 నొల్లకH3808 అబ్షాలోమునుH53 దీవించిH1288 పంపగా అబ్షాలోముH53 –నీవు రాకపోయినH3808 యెడల నా అన్నయగుH251 అమ్నోనుH550 మాతోకూడH5973 వచ్చునట్లుH1980 సెలవిమ్మని రాజుతోH4428 మనవి చేసెనుH559. –అతడు నీయొద్దకుH854 ఎందుకుH4100 రావలెననిH1980 రాజుH4428 అడుగగాH6555

Then said Absalom, If not, I pray thee, let my brother Amnon go with us. And the king said unto him, Why should he go with thee?
27

అబ్షాలోముH53 అతని బతిమాలినందునH6555 రాజుH4428 అమ్నోనునుH550 తన కుమారుH1121లందరునుH3605 అతని యొద్దకుH854 పోవచ్చుననిH7971 సెలవిచ్చెను.

But Absalom pressed him, that he let Amnon and all the king's sons go with him.
28

అంతలో అబ్షాలోముH53 తన పనివారినిH5650 పిలిచి, అమ్నోనుH550 ద్రాక్షారసమువలనH3196 సంతోషియైH2895 యుండుట మీరు కనిపెట్టియుండిH7200 అమ్నోనునుH550 హతము చేయుడనిH5221 నేను మీతోH413 చెప్పునప్పుడుH559 భయH3372పడకH408 అతని చంపుడిH4191, నేనుH595 గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నానుH6680, ధైర్యము తెచ్చుకొనిH2388 పౌరుషముH2428 చూపుడిH1961 అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెనుH6680.

Now Absalom had commanded his servants, saying, Mark ye now when Amnon's heart is merry with wine, and when I say unto you, Smite Amnon; then kill him, fear not: have not I commanded you? be courageous, and be valiant.
29

అబ్షాలోముH53 ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారుH6680 చేయగాH6213 రాజH4428కుమారుH1121లందరునుH3605 లేచిH6965 తమ కంచరగాడిదలH6505 నెక్కిH7392 పారిపోయిరిH5127.

And the servants of Absalom did unto Amnon as Absalom had commanded. Then all the king's sons arose, and every man gat him up upon his mule, and fled.
30

వారుH1992 మార్గములో ఉండగానేH1870 యొకడునుH259 లేకుండH4480 రాజH4428కుమారులనుH1121 అందరినిH3605 అబ్షాలోముH53 హతముచేసెననిH5221 దావీదుH1732నకుH413 వార్తH8052 రాగాH935

And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom hath slain all the king's sons, and there is not one of them left.
31

అతడు లేచిH6965 వస్త్రములుH899 చింపుకొనిH7167 నేలH776పడియుండెనుH7901; మరియు అతని సేవకుH5650లందరుH3605 వస్త్రములుH899 చింపుకొనిH7167 దగ్గర నిలువబడియుండిరిH5324.

Then the king arose, and tare his garments, and lay on the earth; and all his servants stood by with their clothes rent.
32

దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8093 పుట్టిన యెహోనాదాబుH3122 దీనిని చూచి –రాజH4428కుమారులైనH1121 ¸యవనులH5288నందరినిH3605 వారు చంపిరనిH4191 నా యేలినవాడవగుH113 నీవు తలంచవద్దుH408; అమ్నోనుH550 మాత్రమేH905 మరణమాయెనుH4191; ఏలయనగా అతడు అబ్షాలోముH53 చెల్లెలైనH269 తామారునుH8559 బలవంతము చేసినH6031 నాటH3117నుండిH4480 అబ్షాలోముH53 అతని చంపవలెననుH4191 తాత్పర్యముతోH7760 ఉండెననిH1961 అతని నోటి మాటనుబట్టిH5921 నిశ్చయించుకొనవచ్చునుH6310.

And Jonadab, the son of Shimeah David's brother, answered and said, Let not my lord suppose that they have slain all the young men the king's sons; for Amnon only is dead: for by the appointment of Absalom this hath been determined from the day that he forced his sister Tamar.
33

కాబట్టి నా యేలినవాడవగుH113 నీవు రాజH4428కుమారుH1121లందరునుH3605 మరణమైరనిH4191 తలచిH559 విచారపడవద్దుH408; అమ్నోనుH550 మాత్రమేH905 మరణమాయెననెనుH4191.

Now therefore let not my lord the king take the thing to his heart, to think that all the king's sons are dead: for Amnon only is dead.
34

అబ్షాలోముH53 ఇంతకు ముందు పారిపోయియుండెనుH1272. కావలియున్నH6822 పనివాడు ఎదురుచూచుచున్నప్పుడుH7200 తన వెనుకH310 కొండH6654 ప్రక్కH2022నున్నH4480 మార్గముH1870H4480 వచ్చుచున్నH1980 అనేకH7227 జనులుH5971 కనబడిరిH2009.

But Absalom fled. And the young man that kept the watch lifted up his eyes, and looked, and, behold, there came much people by the way of the hill side behind him.
35

యెహోనాదాబుH3122 –అదిగోH2009 రాజH4428కుమారులుH1121 వచ్చియున్నారుH935; నీ దాసుడనైనH5650 నేను చెప్పిన ప్రకారముగానేH3651 ఆయెననిH1961 రాజుతోH4428 చెప్పెనుH559.

And Jonadab said unto the king, Behold, the king's sons come: as thy servant said, so it is.
36

అతడు ఆ మాటలాడH1696 చాలింపగానేH3615 రాజH4428కుమారులుH1121 వచ్చిH935 బిగ్గరగా ఏడ్వH1058 సాగిరిH5375, రాజుH4428నుH1571 అతని సేవకుH5650లందరునుH3605 దీనిని చూచి బహుగాH3966 ఏడ్చిరిH1419.

And it came to pass, as soon as he had made an end of speaking, that, behold, the king's sons came, and lifted up their voice and wept: and the king also and all his servants wept very sore.
37

అయితే అబ్షాలోముH53 పారిపోయిH1272 అమీహూదుH5989 కుమారుడైనH1121 తల్మయిH8526 అను గెషూరుH1650 రాజునొద్దH4428 చేరెనుH1980. దావీదుH1732 అనుH3605దినమునుH3117 తన కుమారునిH1121కొరకుH5921 అంగలార్చుచుండెనుH56.

But Absalom fled, and went to Talmai, the son of Ammihud, king of Geshur. And David mourned for his son every day.
38

అబ్షాలోముH53 పారిపోయిH1272 గెషూరునకుH1650 వచ్చిH935 అక్కడH8033 మూడుH7969 సంవత్సరముH8141లున్నH1961 తరువాత

So Absalom fled, and went to Geshur, and was there three years.
39

రాజైనH4428 దావీదుH1732 అమ్నోనుH550 మరణమాయెనH4191నుకొనిH3588 అతనినిగూర్చిH5921 యోదార్పు నొందినవాడైH5162 అబ్షాలోమునుH53 పట్టుకొనవలెనన్నH3615 ఆలోచన మానెను.

And the soul of king David longed to go forth unto Absalom: for he was comforted concerning Amnon, seeing he was dead.

1 కొరింథీయులకు అధ్యాయము 14

1

ప్రేమG26 కలిగియుండుటకు ప్రయాసపడుడిG1377. ఆత్మ సంబంధమైనG4152 వరములను ఆసక్తితో అపేక్షించుడిG2206; విశేషముగాG3123 మీరు ప్రవచనవరముG4395 అపేక్షించుడి.

Follow after charity, and desire spiritual gifts, but rather that ye may prophesy.
2

ఎందుకనగా భాషతోG1100 మాటలాడువాడుG2980 మనుష్యులతోG444 కాదుG3756 దేవునితోG2316 మాటలాడుచున్నాడుG2980; మనుష్యుడెవడునుG3762 గ్రహింపడుగానిG191 వాడు ఆత్మవలనG4151 మర్మములనుG3466 పలుకుచున్నాడుG2980.

For he that speaketh in an unknown tongue speaketh not unto men, but unto God: for no man understandeth him; howbeit in the spirit he speaketh mysteries.
3

క్షేమాభివృద్ధియుG3619 హెచ్చరికయుG3874 ఆదరణయుG3889 కలుగునట్లు, ప్రవచించువాడుG4395 మనుష్యులతోG444 మాటలాడుచున్నాడుG2980.

But he that prophesieth speaketh unto men to edification, and exhortation, and comfort.
4

భాషతోG1100 మాటలాడువాడుG2980 తనకేG1438 క్షేమాభివృద్ధిG3618 కలుగజేసికొనును గానిG1161 ప్రవచించువాడుG4395 సంఘమునకుG1577 క్షేమాభివృద్ధి కలుగజేయునుG3618.

He that speaketh in an unknown tongue edifieth himself; but he that prophesieth edifieth the church.
5

మీG5209రందరుG3956 భాషలతోG1100 మాటలాడవలెననిG2980 కోరుచున్నానుG2309 గానిG1161 మీరు ప్రవచింపవలెననిG4395 మరి విశేషముగాG3123 కోరుచున్నానుG2309. సంఘముG1577 క్షేమాభివృద్ధిG3619 పొందునిమిత్తముG2983 భాషలతోG1100 మాటలాడువాడుG2980 అర్థము చెప్పితేG1329నేగానిG1622 వానికంటెG2228 ప్రవచించువాడేG4395 శ్రేష్ఠుడుG3187.

I would that ye all spake with tongues, but rather that ye prophesied: for greater is he that prophesieth than he that speaketh with tongues, except he interpret, that the church may receive edifying.
6

సహోదరులారాG80, ఆలోచించుడి; భాషలతోG1100 మాటలాడుచుG2980 నేను మీG5209యొద్దకుG4314 వచ్చిG2064 సత్యమును బయలుపరచవలెననిG602యైననుG2228 జ్ఞానోపదేశముG1108 చేయవలెననియైననుG2228 ప్రవచింపవలెననిG4394యైననుG2228 బోధింపవలెననిG1322 యైననుG2228 మీతోG5213 మాటలాడకG2980పోయినG3362 యెడలG1437, నావలన మీకుG5209 ప్రయోజనG5623మేమిG5101?

Now, brethren, if I come unto you speaking with tongues, what shall I profit you, except I shall speak to you either by revelation, or by knowledge, or by prophesying, or by doctrine?
7

పిల్లనగ్రోవిG836 గానిG1535 వీణG2788 గాని, నిర్జీవ వస్తువులుG895 నాదమిG5456చ్చునప్పుడుG1325, స్వరముG5353లలోG3588 భేదముG1293 కలుగG1325జేయనియెడలG1437, ఊదినదేదోG832 మీటినదేదోG2789 యేలాగుG4459 తెలియునుG1097?

And even things without life giving sound, whether pipe or harp, except they give a distinction in the sounds, how shall it be known what is piped or harped?
8

మరియు బూరG4536 స్పష్టముకానిG82 ధ్వనిG5456 ఇచ్చునప్పుడుG1325 యుద్ధముG4171నకెవడుG5101 సిద్ధపడునుG3903?

For if the trumpet give an uncertain sound, who shall prepare himself to the battle?
9

ఆలాగేG2532 మీరుG5210 స్పష్టమైనG2154 మాటలుG3056 నాలుకG1100తోG1223 పలికితేనేG1325గానిG3362 పలికినదిG2980 ఏలాగుG4459 తెలియునుG1097? మీరు గాలిG109తోG1519 మాటలాడుG2071 చున్నట్టుందురు.

So likewise ye, except ye utter by the tongue words easy to be understood, how shall it be known what is spoken? for ye shall speak into the air.
10

లోకG2889మందుG1722 ఎన్నోG5118 విధములగుG1085 భాషలున్ననుG5456 వాటిలోG846 ఒకటైననుG3762 స్పష్టముకానిదైG880 యుండదు.

There are, it may be, so many kinds of voices in the world, and none of them is without signification.
11

మాటలG5456 అర్థముG1411 నాకు తెలియG1492కుండినG3361 యెడలG1437 మాటలాడువానికిG2980 నేను పరదేశినిగాG915 ఉందునుG2071, మాటలాడువాడుG2980 నాకుG1698 పరదేశిగాG915 ఉండును.

Therefore if I know not the meaning of the voice, I shall be unto him that speaketh a barbarian, and he that speaketh shall be a barbarian unto me.
12

మీరుG2075 ఆత్మసంబంధమైనG4151 వరముల విషయమై ఆసక్తిగలవారుG2207 గనుకG3779 సంఘమునకుG1577 క్షేమాభివృద్ధిG3619 కలుగునిమిత్తముG4052 అవిG2443 మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడిG2212.

Even so ye, forasmuch as ye are zealous of spiritual gifts, seek that ye may excel to the edifying of the church.
13

భాషతోG1100 మాటలాడువాడుG2980 అర్థముచెప్పుG1329 శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెనుG4336.

Wherefore let him that speaketh in an unknown tongue pray that he may interpret.
14

నేను భాషతోG1100 ప్రార్థనG4336 చేసినయెడలG1437 నాG3450 ఆత్మG4151 ప్రార్థనచేయునుG4336 గానిG1161 నాG3450 మనస్సుG3563 ఫలవంతముగాG175 ఉండదు.

For if I pray in an unknown tongue, my spirit prayeth, but my understanding is unfruitful.
15

కాబట్టి ఆత్మG4151తోG3588 ప్రార్థన చేతునుG4336, మనస్సుG3563తోనుG3588 ప్రార్థన చేతునుG4336; ఆత్మG4151తోG3588 పాడుదునుG5567, మనస్సుG3563తోనుG3588 పాడుదునుG5567.

What is it then? I will pray with the spirit, and I will pray with the understanding also: I will sing with the spirit, and I will sing with the understanding also.
16

లేనియెడలG1893 నీవు ఆత్మG4151తోG3588 స్తోత్రము చేసిG2127నప్పుడుG1437 ఉపదేశము పొందనివాడుG2399 నీవు చెప్పుదానిని గ్రహింపలేడుG378 గనుక, నీవుG4674 కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడుG2169 –ఆమేన్‌G281 అని వాడేలాగుG4459 పలుకునుG2046?

Else when thou shalt bless with the spirit, how shall he that occupieth the room of the unlearned say Amen at thy giving of thanks, seeing he understandeth not what thou sayest?
17

నీవైతేG4771 బాగుగానేG2573 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నావు గానిG235 యెదుటివాడుG2087 క్షేమాభివృద్ధిG3618 పొందడుG3756.

For thou verily givest thanks well, but the other is not edified.
18

నేను మీG5216 యందరిG3956కంటె ఎక్కువగాG3123 భాషలతోG1100 మాటలాడుచున్నానుG2980; అందుకు దేవునిG2316 స్తుతించెదనుG2168.

I thank my God, I speak with tongues more than ye all:
19

అయిననుG235 సంఘముG1577లోG1722 భాషG1100తోG1722 పదివేలG3463 మాటలుG3056 పలుకుటకంటెG2228, ఇతరులకుG243 బోధకలుగునట్లుG2727 నాG3450 మనస్సుG3563తోG1223 అయిదుG4002 మాటలుG3056 పలుకుటG2980 మేలు.

Yet in the church I had rather speak five words with my understanding, that by my voice I might teach others also, than ten thousand words in an unknown tongue.
20

సహోదరులారాG80, మీరు బుద్ధివిషయమైG5424 పసిపిల్లలుG3813 కాకG3361 దుష్టత్వము విషయమైG2549 శిశువులుగాG3515 ఉండుడి; బుద్ధి విషయమైG5424 పెద్దవారలైG5046 యుండుడిG1096.

Brethren, be not children in understanding: howbeit in malice be ye children, but in understanding be men.
21

–అన్యభాషలుG2084 మాటలాడు జనులద్వారానుG1722, పరజనులG2087 పెదవులG5491ద్వారానుG1722, ఈG5129 జనులతోG2992 మాటలాడుదునుG2980; అప్పటికైననుG3779 వారు నా మాట వినకG1522పోదురుG3761 అని ప్రభువుG2962 చెప్పుచున్నాడనిG3004 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడియున్నది.G1125

In the law it is written, With men of other tongues and other lips will I speak unto this people; and yet for all that will they not hear me, saith the Lord.
22

కాబట్టిG5620 భాషలుG1100 విశ్వాసులకుG4100 కాదుG3756 అవిశ్వాసులకేG571 సూచకమైయున్నవిG4592. ప్రవచించుటG394 అవిశ్వాసులకుG571 కాదుG3756 విశ్వాసులకేG4100 సూచకమైయున్నదిG4592.

Wherefore tongues are for a sign, not to them that believe, but to them that believe not: but prophesying serveth not for them that believe not, but for them which believe.
23

సంఘG1577మంతయుG3650 ఏకముగాG846 కూడిG4905 అందరుG3956 భాషలతోG1100 మాటలాడుచుండగాG2980, ఉపదేశము పొందనివారైననుG2399 అవిశ్వాసులైననుG571 లోపలికి వచ్చినG1525యెడల, మీరు వెఱ్ఱిG3105 మాటలాడుచున్నారని అనుకొందురుG2046 కదాG4756?

If therefore the whole church be come together into one place, and all speak with tongues, and there come in those that are unlearned, or unbelievers, will they not say that ye are mad?
24

అయితేG1161 అందరుG3956 ప్రవచించుచుండగాG4395 అవిశ్వాసియైననుG571 ఉపదేశము పొందనివాడైననుG2399 లోపలికి వచ్చినG1525యెడలG1437, అందరిG3956 బోధవలనG5259 తాను పాపినని గ్రహించిG1651, అందరిG3956వలనG5259 విమర్శింపబడునుG350.

But if all prophesy, and there come in one that believeth not, or one unlearned, he is convinced of all, he is judged of all:
25

అప్పుడతనిG848 హృదయG2588రహస్యములుG2927 బయలుపడునుG5318.ఇందు వలన దేవుడుG2316 నిజముగాG3689 మీG5213లోG1722 ఉన్నాడని ప్రచురముచేయుచుG518 అతడు సాగిలపడిG4098 దేవునికిG2316 నమస్కారము చేయునుG4352.

And thus are the secrets of his heart made manifest; and so falling down on his face he will worship God, and report that God is in you of a truth.
26

సహోదరులారాG80, యిప్పుడు మీలో ఏమిG5101 జరుగుచున్నదిG2076? మీరు కూడి వచ్చుG4905నప్పుడుG3752 ఒకడుG1538 ఒక కీర్తనG5568 పాడవలెనని యున్నాడుG2192; మరియొకడుG1538 బోధింపవలెననిG1322 యున్నాడుG2192; మరియొకడుG1538 తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెననిG602 యున్నాడుG2192; మరియొకడుG1538 భాషతో మాటలాడవలెననిG1100 యున్నాడుG2192; మరియొకడుG1538 అర్థము చెప్పవలెననిG2058 యున్నాడుG2192. సరే; సమస్తమునుG3956 క్షేమాభివృద్ధిG3619 కలుగుటకైG4314 జరుగనియ్యుడిG1096.

How is it then, brethren? when ye come together, every one of you hath a psalm, hath a doctrine, hath a tongue, hath a revelation, hath an interpretation. Let all things be done unto edifying.
27

భాషతోG1100 ఎవడైననుG5100 మాటలాడితేG2980, ఇద్దరుG1417 అవసరమైనG4118 యెడలG3588 ముగ్గురికిG5140 మించకుండ, వంతులG3313చొప్పునG303 మాటలాడవలెనుG2980, ఒకడుG1520 అర్థము చెప్పవలెనుG1329.

If any man speak in an unknown tongue, let it be by two, or at the most by three, and that by course; and let one interpret.
28

అర్థము చెప్పువాడుG1328 లేనిG3361యెడలG1161 అతడు సంఘముG1577లోG1722 మౌనముగా ఉండవలెనుG4601 గానిG1161, తనతోనుG1438 దేవునితోనుG2316 మాటలాడుకొనవచ్చునుG2980.

But if there be no interpreter, let him keep silence in the church; and let him speak to himself, and to God.
29

ప్రవక్తలుG396 ఇద్దరుG1417 ముగ్గురుG5140 మాటలాడవచ్చునుG2980; తక్కినవారుG243 వివేచింపవలెనుG1252.

Let the prophets speak two or three, and let the other judge.
30

అయితే కూర్చున్నG2521 మరియొకనికిG243 ఏదైనను బయలుపరచబడినG601 యెడలG1437 మొదటివాడుG4413 మౌనముగా ఉండవలెనుG4601.

If any thing be revealed to another that sitteth by, let the first hold his peace.
31

అందరుG3956 నేర్చుకొనునట్లునుG3129 అందరుG2532 హెచ్చరిక పొందునట్లునుG3870 మీరందరుG3956 ఒకని తరువాత ఒకడుG2596 ప్రవచింపవచ్చునుG4395.

For ye may all prophesy one by one, that all may learn, and all may be comforted.
32

మరియుG2532 ప్రవక్తలG4396 ఆత్మలుG4151 ప్రవక్తలG4396 స్వాధీనములో ఉన్నవిG5293.

And the spirits of the prophets are subject to the prophets.
33

ఆలాగేG5613 పరిశుద్ధులG40 సంఘముG1577లన్నిటిలోG3956 దేవుడుG2316 సమాధానమునకేG1515 కర్త గానిG235 అల్లరికిG181 కర్త కాడుG3756.

For God is not the author of confusion, but of peace, as in all churches of the saints.
34

స్త్రీలుG1135 సంఘములG1577లోG1722 మౌనముగా ఉండవలెనుG4601; వారు లోబడియుండవలసినదేG5293 గానిG235, మాటలాడుటకుG2980 వారికిG846 సెలవుG2010 లేదుG3756. ఈలాగుG2531 ధర్మశాస్త్రముG3551నుG2532 చెప్పుచున్నదిG3004.

Let your women keep silence in the churches: for it is not permitted unto them to speak; but they are commanded to be under obedience, as also saith the law.
35

వారుG2309 ఏమైననుG5100 నేర్చుకొనగోరినG3129 యెడలG1487, ఇంటG3624 తమ తమG2398 భర్తలG435 నడుగవలెనుG1905; సంఘముG1577లోG1722 స్త్రీG1135 మాటలాడుటG2980 అవమానముG149.

And if they will learn any thing, let them ask their husbands at home: for it is a shame for women to speak in the church.
36

దేవునిG2316 వాక్యముG3588 మీG5216 యొద్ద నుండియేG575 బయలువెళ్లెనాG1831? మీG5209యొద్దకుG1519 మాత్రమేG3441 వచ్చెనాG2658?

What? came the word of God out from you? or came it unto you only?
37

ఎవడైననుG1536 తాను ప్రవక్తననియైననుG4396 ఆత్మసంబంధిననియైననుG4152 తలంచుకొనినG1380 యెడల, నేను మీకు వ్రాయుచున్నవిG1125 ప్రభువుG2962యొక్కG3588 ఆజ్ఞలనిG1785 అతడు దృఢముగా తెలిసికొనవలెనుG1921.

If any man think himself to be a prophet, or spiritual, let him acknowledge that the things that I write unto you are the commandments of the Lord.
38

ఎవడైననుG5100 తెలియనివాG50డైతేG1487 తెలియని వాడుగానే యుండనిమ్ముG50.

But if any man be ignorant, let him be ignorant.
39

కాబట్టిG5620 నా సహోదరులారాG80, ప్రవచించుటG4395 ఆసక్తితో అపేక్షించుడిG2967, భాషలతోG1100 మాటలాడుటG2980 ఆటంకG2206పరచకుడిG3361 గాని,

Wherefore, brethren, covet to prophesy, and forbid not to speak with tongues.
40

సమస్తమునుG3956 మర్యాదగానుG2156 క్రమముగానుG5010 జరుగనియ్యుడిG1096.

Let all things be done decently and in order.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.