Day 11
Day 12 : ఆదికాండము 27-28 & మత్తయి 14
Day 13

ఆదికాండము అధ్యాయము 27

1

ఇస్సాకుH3327 వృద్ధుడైH2204 అతని కన్నులకుH5869 మందదృష్టిH3543 కలిగినప్పుడు అతడు తన పెద్దH1419 కుమారుడైనH1121 ఏశావుతోH6215 నా కుమారుడాH1121, అని అతని పిలువగాH7121 అతడు–చిత్తము నాయనాH2009 అని అతనితోH413 ననెనుH559.

And it came to pass, that when Isaac was old, and his eyes were dim, so that he could not see, he called Esau his eldest son, and said unto him, My son: and he said unto him, Behold, here am I.
2

అప్పుడుH4994 ఇస్సాకుH–ఇదిగోH2009 నేను వృద్ధుడనుH224, నా మరణH4194దినముH3117 నాకు తెలిH3045యదుH3808.

And he said, Behold now, I am old, I know not the day of my death:
3

కాబట్టిH6258 నీవు దయచేసిH4994 నీ ఆయుధములైనH3627 నీ అంబుల పొదినిH8522 నీ విల్లునుH7198 తీసికొనిH5375 అడవికిH7704 పోయిH3318 నాకొరకు వేటాడి మాంసముH6718 తెమ్ముH6679.

Now therefore take, I pray thee, thy weapons, thy quiver and thy bow, and go out to the field, and take me some venison;
4

నేను చావకH4191 మునుపుH2962 నిన్ను నేనుH5315 ఆశీర్వదించునట్లుH1288 నాకిష్టమైనH157 రుచిగల భోజ్యములనుH4303 సిద్ధపరచిH6213 నేను తినుటకైH398 నాయొద్దకు తెమ్మనిH935 చెప్పెనుH559.

And make me savoury meat, such as I love, and bring it to me, that I may eat; that my soul may bless thee before I die.
5

ఇస్సాకుH3327 తన కుమారుడగుH1121 ఏశావుH6215తోH413 ఇట్లు చెప్పుచుండగాH1696 రిబ్కాH7259 వినుచుండెనుH8085. ఏశావుH6215 వేటాడిH6679 మాంసముH6718 తెచ్చుటకుH935 అడవికిH7704 వెళ్లెనుH1980.

And Rebekah heard when Isaac spake to Esau his son. And Esau went to the field to hunt for venison, and to bring it.
6

అప్పుడు రిబ్కాH7259 తన కుమారుడగుH1121 యాకోబునుH3290 చూచి–ఇదిగోH2009 నీ తండ్రిH1 నీ అన్నయైనH251 ఏశావుH6215తోH413

And Rebekah spake unto Jacob her son, saying, Behold, I heard thy father speak unto Esau thy brother, saying,
7

–మృతిబొందకH4194మునుపుH6440 నేను తినిH398 యెహోవాH3068 సన్నిధినిH6440 నిన్ను ఆశీర్వదించునట్లుH1288 నాకొరకు మాంసముH6718 తెచ్చిH935 నాకు రుచిగల భోజ్యములనుH4303 సిద్ధపరచుమనిH6213 చెప్పగాH1696 వింటినిH8085.

Bring me venison, and make me savoury meat, that I may eat, and bless thee before the LORD before my death.
8

కాబట్టిH6258 నా కుమారుడాH1121, నా మాటH6963 వినిH8085 నేనుH589 నీకు ఆజ్ఞాపించినట్టుH6680 చేయుము.

Now therefore, my son, obey my voice according to that which I command thee.
9

నీవు మందH6629కుH413 వెళ్లిH1980 రెండుH8147 మంచిH2896 మేకH5795 పిల్లలనుH1423 అక్కడH8033నుండిH4480 నాయొద్దకు తెమ్ముH3947. వాటితో నీ తండ్రిH1 కిష్టమైనH157 రుచిగల భోజ్యములనుH4303 అతనికి చేసెదనుH6213.

Go now to the flock, and fetch me from thence two good kids of the goats; and I will make them savoury meat for thy father, such as he loveth:
10

నీ తండ్రిH1 మృతిబొందకH4194 ముందుH6440 అతడు వాటినిH5668 తినిH398 నిన్నుH834 ఆశీర్వదించునట్లుH1288 నీవు వాటిని నీ తండ్రియొద్దకుH1 తీసికొనిపోవలెననెనుH935.

And thou shalt bring it to thy father, that he may eat, and that he may bless thee before his death.
11

అందుకు యాకోబుH3290–నా సహోదరుడైనH251 ఏశావుH6215 రోమముH8163 గలవాడుH376, నేనుH595 నున్ననిH2509వాడనుH376 గదా.

And Jacob said to Rebekah his mother, Behold, Esau my brother is a hairy man, and I am a smooth man:
12

ఒకవేళH194 నాతండ్రిH1 నన్ను తడవిచూచునుH4959, అప్పుడు నేను అతని దృష్టికిH5869 వంచకుడనుగాH8591 తోచినయెడలH1961 నా మీదికిH5921 శాపమేH7045 గాని ఆశీర్వాదముH1293 తెచ్చుH935కొనననిH3808 చెప్పెనుH559.

My father peradventure will feel me, and I shall seem to him as a deceiver; and I shall bring a curse upon me, and not a blessing.
13

అయినను అతని తల్లిH517–నా కుమారుడాH1121, ఆ శాపముH7045 నా మీదికిH5921 వచ్చునుగాక. నీవు నా మాటH6963మాత్రముH389 వినిH8085, పోయిH1980 వాటిని నాయొద్దకు తీసికొనిరమ్మనిH3947 చెప్పగాH559

And his mother said unto him, Upon me be thy curse, my son: only obey my voice, and go fetch me them.
14

అతడు వెళ్లిH1980 వాటిని తన తల్లియొద్దకుH517 తీసికొనివచ్చెనుH935. అతని తల్లిH517 అతని తండ్రిH1 కిష్టమైనH157 రుచిగల భోజ్యములనుH4303 సిద్ధపఱచెనుH6213.

And he went, and fetched, and brought them to his mother: and his mother made savoury meat, such as his father loved.
15

మరియు తన జ్యేష్ఠH1419 కుమారుడగుH1121 ఏశావునకుH6215 సొగసైనH2530 వస్త్రములుH899 ఇంటH1004 తన యొద్దనుండెనుH854 గనుక

And Rebekah took goodly raiment of her eldest son Esau, which were with her in the house, and put them upon Jacob her younger son:
16

రిబ్కా వాటిని తీసిH3947 తన చిన్నH6996 కుమారుడగుH1121 యాకోబునకుH3290 తొడిగించిH3847 ఆ మేకH5795పిల్లలH1423 చర్మములతోH5785 అతని చేతులనుH3027 అతని మెడH6677మీదH5921 నునుపుH2513 భాగమును కప్పిH3847

And she put the skins of the kids of the goats upon his hands, and upon the smooth of his neck:
17

తాను సిద్ధపరచినH6213 రుచిగల భోజ్యములనుH4303 రొట్టెనుH3899 తన కుమారుడగుH1121 యాకోబుH3290 చేతిH3027కియ్యగాH5414

And she gave the savoury meat and the bread, which she had prepared, into the hand of her son Jacob.
18

అతడు తన తండ్రిH1యొద్దకుH413 వచ్చిH935–నా తండ్రీH1, అని పిలువగాH559 అతడు –ఏమిH2009 నా కుమారుడాH1121, నీవెH859వరవనిH4310 అడిగెనుH559

And he came unto his father, and said, My father: and he said, Here am I; who art thou, my son?
19

అందుకు యాకోబుH3290 –నేనుH595 ఏశావుH6215 అను నీ జ్యేష్ఠకుమారుడనుH1060, నీవు నాతోH413 చెప్పినH1696ప్రకారముH834 చేసియున్నానుH6213. నీవు నన్ను దీవించుటకైH1288 దయచేసిH4994 లేచిH6965కూర్చుండిH3427, నేను వేటాడిH6718 తెచ్చినదానిని తినుమనెనుH398.

And Jacob said unto his father, I am Esau thy firstborn; I have done according as thou badest me: arise, I pray thee, sit and eat of my venison, that thy soul may bless me.
20

అప్పుడు ఇస్సాకుH3327 నా కుమారుడాH1121, ఇంత శీఘ్రముగాH4116 అది నీ కెట్లుH4100 దొరికెననిH4672 అడుగగాH559 అతడు–నీ దేవుడైనH430 యెహోవాH3068 నా యెదుటికిH6440 దాని రప్పించుటH7136చేతనేH3588 అని చెప్పెను.

And Isaac said unto his son, How is it that thou hast found it so quickly, my son? And he said, Because the LORD thy God brought it to me.
21

అప్పుడు ఇస్సాకుH3327–నా కుమారుడాH1121, నీవు ఏశావనుH6215 నా కుమారుడవోH1121 కావోH3808 నేను నిన్ను తడవి చూచెదనుH4184 దగ్గరకు రమ్మనిH5066 చెప్పెనుH559.

And Isaac said unto Jacob, Come near, I pray thee, that I may feel thee, my son, whether thou be my very son Esau or not.
22

యాకోబుH3290 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 దగ్గరకుH413 వచ్చినప్పుడుH5066 అతడు అతని తడవిచూచిH4959–స్వరముH6963 యాకోబుH3290 స్వరముH6963 గాని చేతులుH3027 ఏశావుH6215 చేతులేH3027 అనెనుH559.

And Jacob went near unto Isaac his father; and he felt him, and said, The voice is Jacob's voice, but the hands are the hands of Esau.
23

యాకోబుH3290 చేతులుH3027 అతని అన్నయైనH51 ఏశావుH6215 చేతులవలెH3027 రోమముH8163గలH1961వైనందునH3588 ఇస్సాకుH3327 అతనిని గురుతుH5234పట్టలేకH3808 అతనిని దీవించిH1288

And he discerned him not, because his hands were hairy, as his brother Esau's hands: so he blessed him.
24

–ఏశావుH6215 అను నాH2088 కుమారుడవుH1121 నీవేనాH859 అని అడుగగా యాకోబుH3290–నేనేH589 అనెనుH559.

And he said, Art thou my very son Esau? And he said, I am.
25

అంతట అతడు అది నాయొద్దకుH413 తెమ్ముH5066; నేనుH5315 నిన్ను దీవించునట్లుH1288 నా కుమారుడుH1121 వేటాడిH6718 తెచ్చినది తిందుననెనుH559; అతడు తెచ్చినప్పుడుH935 అతడు తినెనుH398; ద్రాక్షారసముH3196 తేగా అతడు త్రాగెనుH8354.

And he said, Bring it near to me, and I will eat of my son's venison, that my soul may bless thee. And he brought it near to him, and he did eat: and he brought him wine, and he drank.
26

తరువాత అతని తండ్రియైనH1 ఇస్సాకుH3327 –నా కుమారుడాH1121, దగ్గరకువచ్చిH5066 నన్ను ముద్దు పెట్టుకొమ్మనిH5401 అతనితోH413 చెప్పెనుH559.

And his father Isaac said unto him, Come near now, and kiss me, my son.
27

అతడు దగ్గరకు వచ్చిH5066 అతని ముద్దుపెట్టుకొనెనుH5401. అప్పుడతడు అతని వస్త్రములనుH899 వాసనచూచిH7381 అతని దీవించిH1288 యిట్లనెనుH559. ఇదిగోH2009 నా కుమారునిH1121 సువాసనH7381 యెహోవాH3068 దీవించినH1288 చేనిH7704 సువాసనవలెH7381 నున్నది

And he came near, and kissed him: and he smelled the smell of his raiment, and blessed him, and said, See, the smell of my son is as the smell of a field which the LORD hath blessed:
28

ఆకాశపుH8064మంచునుH2919 భూH776సారమునుH4924 విస్తారమైనH7230 ధాన్యమునుH1715 ద్రాక్షారసమునుH8492 దేవుడుH430 నీకనుగ్రహించుగాకH5414

Therefore God give thee of the dew of heaven, and the fatness of the earth, and plenty of corn and wine:
29

జనములుH5971 నీకు దాసులగుదురుH5647 జనములుH3816 నీకు సాగిలపడుదురుH7812 నీ బంధుజనులకుH251 నీవు ఏలికవైH1376 యుండుముH1933 నీ తల్లిH517 పుత్రులుH1121 నీకు సాగిలపడుదురుH7812 నిన్ను శపించువారుH779 శపింపబడుదురుH779 నిన్ను దీవించువారుH1288 దీవింపబడుదురుగాకH1288

Let people serve thee, and nations bow down to thee: be lord over thy brethren, and let thy mother's sons bow down to thee: cursed be every one that curseth thee, and blessed be he that blesseth thee.
30

ఇస్సాకుH3327 యాకోబునుH3290 దీవించుటయైనH1288 తరువాతH1961 యాకోబుH3290 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 ఎదుటH6440నుండిH4480 బయలుదేరిH3318 వెళ్లినH3318 తక్షణమేH389 అతని సహోదరుడైనH251 ఏశావుH6215 వేటాడిH6718 వచ్చెనుH935.

And it came to pass, as soon as Isaac had made an end of blessing Jacob, and Jacob was yet scarce gone out from the presence of Isaac his father, that Esau his brother came in from his hunting.
31

అతడుH1931నుH1571 రుచిగల భోజ్యములనుH4303 సిద్ధపరచిH6213 తన తండ్రియొద్దకుH1 తెచ్చిH935–నా తండ్రీH1 నన్ను దీవించునట్లుH1288 లేచిH6965 నీ కుమారుడుH1121 వేటాడిH6718 తెచ్చినదాని తినుమనిH398 తన తండ్రితోH1ననెనుH559.

And he also had made savoury meat, and brought it unto his father, and said unto his father, Let my father arise, and eat of his son's venison, that thy soul may bless me.
32

అతని తండ్రియైనH1 ఇస్సాకుH3327–నీH859వెవరవనిH4310 అతని నడిగినప్పుడుH559 అతడు–నేనుH589 నీ కుమారుడనుH1121 ఏశావుH6215 అను నీ జ్యేష్ఠకుమారుH1060డననగాH559

And Isaac his father said unto him, Who art thou? And he said, I am thy son, thy firstborn Esau.
33

ఇస్సాకుH3327 మిక్కుటముగాH3966 గడగడ వణకుచుH2729–అట్లయితే వేటాడినH6679 భోజ్యమునుH6718 నాయొద్దకుH413 తెచ్చినH935వారెవరు?H4310 నీవు రాకH935మునుపుH2962 నేను వాటన్నిటిH3605లోH4480 తినిH398 అతనిని నిజముగాH1571 దీవించితినిH1288, అతడు దీవింపH1288బడినవాడేH1961 యనెనుH559.

And Isaac trembled very exceedingly, and said, Who? where is he that hath taken venison, and brought it me, and I have eaten of all before thou camest, and have blessed him? yea, and he shall be blessed.
34

ఏశావుH6215 తన తండ్రిH1 మాటలుH1697 వినినప్పుడుH8085 దుఃఖాక్రాంతుడైH6817 పెద్దH1419కేకH4751 వేసిH6818–ఓ నా తండ్రీH1, నన్నుH589నుH1571 దీవించుమనిH1288 తన తండ్రితోH1 చెప్పెనుH559.

And when Esau heard the words of his father, he cried with a great and exceeding bitter cry, and said unto his father, Bless me, even me also, O my father.
35

అతడు–నీ సహోదరుడుH251 కపటోపాయముతోH3820 వచ్చిH935 నీకు రావలసిన దీవెనH1293 తీసికొనిపోయెనుH3947.

And he said, Thy brother came with subtilty, and hath taken away thy blessing.
36

ఏశావు–యాకోబుH3290 అను పేరుH7121 అతనికి సరిగానే చెల్లినదిH3588; అతడు నన్ను ఈ రెండు మారులుH6471 మోసపుచ్చెనుH6117. నా జ్యేష్ఠత్వముH1062 తీసికొనెనుH3947, ఇదిగోH2009 ఇప్పుడుH6258 వచ్చి నాకు రావలసిన దీవెననుH1293 తీసికొనెననిH3947 చెప్పిH559–నాకొరకు మరి యే దీవెనయుH1293 మిగిల్చి యుంచH680లేదాH3808 అని అడిగెనుH559.

And he said, Is not he rightly named Jacob? for he hath supplanted me these two times: he took away my birthright; and, behold, now he hath taken away my blessing. And he said, Hast thou not reserved a blessing for me?
37

అందుకు ఇస్సాకుH3327–ఇదిగోH2005 అతని నీకు ఏలికనుగాH1376 నియమించిH7760 అతని బంధుజనుH251లందరినిH3605 అతనికి దాసులుగాH5650 ఇచ్చితినిH5414; ధాన్యమునుH1715 ద్రాక్షారసమునుH8492 ఇచ్చి అతని పోషించితినిH5564 గనుక నా కుమారుడాH1121, నీకేమిH4100 చేయవలెననిH6213 ఏశావుతోH6215 ప్రత్యుత్తరమియ్యగాH6030¸

And Isaac answered and said unto Esau, Behold, I have made him thy lord, and all his brethren have I given to him for servants; and with corn and wine have I sustained him: and what shall I do now unto thee, my son?
38

ఏశావుH6215–నా తండ్రీH1, నీయొద్ద ఒకH259 దీవెనయేH1293 ఉన్నదా? నా తండ్రీH1, నన్నుH589, నన్ను కూడH1571 దీవించుమనిH1288 తన తండ్రిH1తోH413 చెప్పిH559 ఏశావుH6215 ఎలుగెత్తిH5375 యేడ్వగాH1058 అతని తండ్రియైనH1 ఇస్సాకుH3327

And Esau said unto his father, Hast thou but one blessing, my father? bless me, even me also, O my father. And Esau lifted up his voice, and wept.
39

–నీ నివాసముH4186 భూH776సారముH4924 లేకయుH4480 పైH5920నుండిపడుH4480 ఆకాశపుH8064 మంచుH2919 లేకయుH4480 నుండునుH1961.

And Isaac his father answered and said unto him, Behold, thy dwelling shall be the fatness of the earth, and of the dew of heaven from above;
40

నీవు నీకత్తిH2719చేతH5921 బ్రదుకుదువుH2421 నీ సహోదరునికిH251 దాసుడవగుదువుH5647 నీవు తిరుగులాడుచుండగాH7300 నీ మెడH6677మీదH5921నుండిH4480 అతనికాడిH5923 విరిచివేయుదువుH6561 అని అతనికి ఉత్తరమిచ్చెనుH6030.

And by thy sword shalt thou live, and shalt serve thy brother; and it shall come to pass when thou shalt have the dominion, that thou shalt break his yoke from off thy neck.
41

తన తండ్రిH1 యాకోబుకిచ్చినH3290 దీవెనH1293 నిమిత్తముH5921 ఏశావుH6215 అతనిమీద పగపట్టెనుH7852. మరియు ఏశావుH6215–నా తండ్రినిH1 గూర్చిన దుఃఖH60దినములుH3117 సమీపముగానున్నవిH7126; అప్పుడు నా తమ్ముడైనH251 యాకోబునుH3290 చంపెదననుకొనెనుH2060.

And Esau hated Jacob because of the blessing wherewith his father blessed him: and Esau said in his heart, The days of mourning for my father are at hand; then will I slay my brother Jacob.
42

రిబ్కాH7259 తన పెద్దH1419కుమారుడైనH1121 ఏశావుH6215 మాటలనుగూర్చిH1697 వినినప్పుడు ఆమె తన చిన్నH6996 కుమారుడైనH1121 యాకోబునుH3290 పిలువH7121నంపిH7971 అతనితోH413 ఇట్లనెనుH559–ఇదిగోH2009 నీ అన్నయైనH251 ఏశావుH6215 నిన్ను చంపెదననిH2026 చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడుH5162.

And these words of Esau her elder son were told to Rebekah: and she sent and called Jacob her younger son, and said unto him, Behold, thy brother Esau, as touching thee, doth comfort himself, purposing to kill thee.
43

కాబట్టి నా కుమారుడాH1121, నీవు నా మాటH6963 వినిH8085 లేచిH6965 హారానులోనున్నH2771 నా సహోదరుడగుH251 లాబానుH3837 నొద్దకుH413 పారిపోయిH1272 నీ అన్నH251కోపముH2534 చల్లారుH7725వరకుH5704

Now therefore, my son, obey my voice; and arise, flee thou to Laban my brother to Haran;
44

నీ అన్నH251 కోపముH639 నీమీదనుండిH4480 తొలగిH7725 నీవు అతనికి చేసినH6213 వాటినిH834 అతడు మరచుH7911వరకుH5704 లాబానునొద్దH5973 కొన్నాH259ళ్లుH3117 ఉండుముH3427;

And tarry with him a few days, until thy brother's fury turn away;
45

అప్పుడు నేను అక్కడH8033నుండిH4480 నిన్ను పిలిపించెదనుH3947. ఒక్కH259నాడేH3117 మీ యిద్దరినిH8147 నేను పోగొట్టుకొనH7921నేలH4100 అనెనుH559.

Until thy brother's anger turn away from thee, and he forget that which thou hast done to him: then I will send, and fetch thee from thence: why should I be deprived also of you both in one day?
46

మరియు రిబ్కాH7259 ఇస్సాకుH3327తోH413–హేతుH2845 కుమార్తెలవలనH1323 నా ప్రాణముH2416 విసికినదిH6973. ఈ దేశస్థురాండ్రయినH776 హేతుH2845 కుమార్తెలH1323లోH4480 వీరివంటి ఒకదానిని యాకోబుH3290 పెండ్లిH802 చేసికొనినH3947యెడలH518 నా బ్రదుకువలనH2416 నాకేమి ప్రయోజనH4100మనెనుH559.

And Rebekah said to Isaac, I am weary of my life because of the daughters of Heth: if Jacob take a wife of the daughters of Heth, such as these which are of the daughters of the land, what good shall my life do me?

ఆదికాండము అధ్యాయము 28

1

ఇస్సాకుH3327 యాకోబునుH3290 పిలిపించిH7121–నీవు కనానుH3667 కుమార్తెH1323లలోH4480 ఎవతెను వివాహముH802 చేసికొనH3947కూడదుH3808.

And Isaac called Jacob, and blessed him, and charged him, and said unto him, Thou shalt not take a wife of the daughters of Canaan.
2

నీవు లేచిH6965 పద్దనరాములోనున్నH6307 నీ తల్లికిH517 తండ్రియైనH1 బెతూయేలుH1328 ఇంటికిH1004 వెళ్లిH1980 అక్కడ నీ తల్లిH517 సహోదరుడగుH251 లాబానుH3837 కుమార్తెH1323లలోH4480 ఒకదానిని వివాహముH802 చేసికొనుమనిH3947 యతనికిH413 ఆజ్ఞాపించిH6680

Arise, go to Padanaram, to the house of Bethuel thy mother's father; and take thee a wife from thence of the daughters of Laban thy mother's brother.
3

–సర్వశక్తిగలH7706 దేవుడుH410 నిన్ను ఆశీర్వదించిH1288 నీవు అనేకH6951 జనములH5971గునట్లుH1961 నీకు సంతానాభివృద్ధి కలుగజేసిH6509 నిన్ను విస్తరింపజేసిH7235 నీవు పరవాసివైనH4033 దేశమునుH776, అనగా దేవుడుH430 అబ్రాహామునH85కిచ్చినH5414 దేశమునుH776, నీవుH853 స్వాస్థ్యముగా చేసికొనునట్లుH3423

And God Almighty bless thee, and make thee fruitful, and multiply thee, that thou mayest be a multitude of people;
4

ఆయన నీకుH853, అనగా నీకును నీతోH854 కూడ నీ సంతానమునకునుH2233 అబ్రాహామునకుH85 అనుగ్రహించిన ఆశీర్వాదమునుH1293 దయచేయునుగాకH5414 అని అతని దీవించిH1293

And give thee the blessing of Abraham, to thee, and to thy seed with thee; that thou mayest inherit the land wherein thou art a stranger, which God gave unto Abraham.
5

యాకోబునుH3290 పంపివేసెనుH7971. అతడు పద్దనరాములోనున్నH6307 సిరియావాడగుH761 బెతూయేలుH1328 కుమారుడునుH1121, యాకోబుH3290 ఏశావులH6215 తల్లియగుH517 రిబ్కాH7259 సహోదరుడునైనH251 లాబానుH3837నొద్దకుH413 వెళ్లెనుH1980.

And Isaac sent away Jacob: and he went to Padanaram unto Laban, son of Bethuel the Syrian, the brother of Rebekah, Jacob's and Esau's mother.
6

ఇస్సాకుH3327 యాకోబునుH320 దీవించిH1288, పద్దనరాములోH6307 పెండ్లిH802చేసికొనిH3947 వచ్చుటకై అతని నక్కడికిH8033 పంపెననియుH7971, అతని దీవించినప్పుడుH1288–నీవు కనానుH3667 దేశపు కుమార్తెH1323లలోH4480 ఎవరిని పెండ్లిH802 చేసిH3947కొనవద్దనిH3808 అతనికి ఆజ్ఞాపించెననియుH6680

When Esau saw that Isaac had blessed Jacob, and sent him away to Padanaram, to take him a wife from thence; and that as he blessed him he gave him a charge, saying, Thou shalt not take a wife of the daughters of Canaan;
7

యాకోబుH3290 తన తల్లిH517దండ్రులH1 మాట వినిH8085 పద్దనరామునకుH6307 వెళ్లిపోయెననియుH1980 ఏశావుH6215, తెలిసికొనినప్పుడుH7200

And that Jacob obeyed his father and his mother, and was gone to Padanaram;
8

ఇదిగాక కనానుH3667 కుమార్తెలుH1323 తన తండ్రియైనH1 ఇస్సాకునకుH3327 ఇష్టురాండ్రుH5869 కారనిH7451 ఏశావునకుH6215 తెలిసినప్పుడుH7200

And Esau seeing that the daughters of Canaan pleased not Isaac his father;
9

ఏశావుH6215 ఇష్మాయేలుH3458 నొద్దకుH413 వెళ్లిH1980, తనకున్నH853 భార్యలుగాకH802 అబ్రాహాముH85 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 కుమార్తెయుH1323 నెబాయోతుH5032 సహోదరియునైనH269 మహలతునుH4258 కూడ పెండ్లిH802 చేసికొనెనుH3947.

Then went Esau unto Ishmael, and took unto the wives which he had Mahalath the daughter of Ishmael Abraham's son, the sister of Nebajoth, to be his wife.
10

యాకోబుH3290 బెయేర్షెబాH884నుండిH4480 బయలుదేరిH3318 హారానువైపుH2771 వెళ్లుచుH1980

And Jacob went out from Beersheba, and went toward Haran.
11

ఒకచోటH4725 చేరిH6293 ప్రొద్దుH8121 గ్రుంకిH935నందునH3588 అక్కడH8033 ఆ రాత్రి నిలిచిపోయిH3885, ఆ చోటిH4725 రాళ్లH68లోH4480 ఒకటి తీసికొనిH3947 తనకు తలగడగాH4763 చేసికొనిH7760, అక్కడH1931 పండుకొనెనుH7901.

And he lighted upon a certain place, and tarried there all night, because the sun was set; and he took of the stones of that place, and put them for his pillows, and lay down in that place to sleep.
12

అప్పుడతడు ఒక కల కనెనుH2492. అందులోH2009 ఒక నిచ్చెనH5551 భూమిమీదH776 నిలుపబడియుండెనుH5324; దాని కొనH7218 ఆకాశముH8064నంటెనుH5060; దానిమీద దేవునిH430 దూతలుH4397 ఎక్కుచుH5927 దిగుచునుండిరిH3381.

And he dreamed, and behold a ladder set up on the earth, and the top of it reached to heaven: and behold the angels of God ascending and descending on it.
13

మరియు యెహోవాH3068 దానికి పైగాH5921 నిలిచిH5324–నేనుH589 నీ తండ్రియైనH1 అబ్రాహాముH85 దేవుడనుH430 ఇస్సాకుH3327 దేవుడైనH430 యెహోవానుH3068; నీవుH859 పండుకొనియున్నH7901 యీ భూమినిH776 నీకును నీ సంతానమునకునుH2233 ఇచ్చెదనుH5414.

And, behold, the LORD stood above it, and said, I am the LORD God of Abraham thy father, and the God of Isaac: the land whereon thou liest, to thee will I give it, and to thy seed;
14

నీ సంతానముH2233 భూమిమీదH776 లెక్కకు ఇసుక రేణువులవలెH6083నగునుH1961; నీవు పడమటి తట్టునుH3220 తూర్పుతట్టునుH6924 ఉత్తరపు తట్టునుH6828 దక్షిణపు తట్టునుH5045 వ్యాపించెదవుH6555, భూమియొక్కH127 వంశముH4940లన్నియుH3605 నీ మూలముగాను నీ సంతానముH2233 మూలముగాను ఆశీర్వదింపబడునుH1288.

And thy seed shall be as the dust of the earth, and thou shalt spread abroad to the west, and to the east, and to the north, and to the south: and in thee and in thy seed shall all the families of the earth be blessed.
15

ఇదిగోH2009 నేనుH595 నీకు తోడైయుండిH5973, నీవు వెళ్లుH1980 ప్రతిH3605 స్థలమందు నిన్ను కాపాడుచుH8104H2063 దేశముH127నకుH413 నిన్ను మరల రప్పించెదనుH7725; నేను నీతో చెప్పినదిH1696 నెరవేర్చుH6213వరకుH5704 నిన్ను విడుH5800వననిH3808 చెప్పగాH559

And, behold, I am with thee, and will keep thee in all places whither thou goest, and will bring thee again into this land; for I will not leave thee, until I have done that which I have spoken to thee of.
16

యాకోబుH3290 నిద్రH8142 తెలిసిH3364–నిశ్చయముగాH403 యెహోవాH3068H2088 స్థలమందుH4725న్నాడుH3426; అది నాకు తెలిH3045యకH3808 పోయెననుకొని

And Jacob awaked out of his sleep, and he said, Surely the LORD is in this place; and I knew it not.
17

భయపడిH3372–ఈH2088 స్థలముH4725 ఎంతోH4100 భయంకరముH3372. ఇదిH208 దేవునిH430 మందిరమేH1004 గానిH518 వేరొకటిH369కాదుH3808;

And he was afraid, and said, How dreadful is this place! this is none other but the house of God, and this is the gate of heaven.
18

పరలోకపుH8064 గవినిH8179 ఇదేH2088 అనుకొనెను. తెల్లవారినప్పుడుH1242 యాకోబుH3290 లేచిH7925 తాను తలగడగాH4763 చేసికొనినH7760 రాయిH68తీసిH3947 దానిని స్తంభముగాH4676 నిలిపిH7760 దాని కొనH7218మీదH5921 నూనెH8081 పోసెనుH3332.

And Jacob rose up early in the morning, and took the stone that he had put for his pillows, and set it up for a pillar, and poured oil upon the top of it.
19

మరియు అతడు ఆH1931 స్థలమునకుH4725 బేతేలనుH1008 పేరుH8034 పెట్టెనుH7121. అయితే మొదటH7223 ఆ ఊరిH5892 పేరుH8034 లూజుH3870.

And he called the name of that place Bethel: but the name of that city was called Luz at the first.
20

అప్పుడు యాకోబుH3290–నేనుH595 తిరిగిH7725 నా తండ్రిH1 యింటికిH1004 క్షేమముగాH7965 వచ్చునట్లు దేవుడుH430 నాకు తోడైH5973యుండిH1961, నేనుH595 వెళ్లుచున్నH1980 యీH2088 మార్గములోH1870 నన్ను కాపాడిH8104,

And Jacob vowed a vow, saying, If God will be with me, and will keep me in this way that I go, and will give me bread to eat, and raiment to put on,
21

తినుటకుH398 ఆహారమునుH3899 ధరించుకొనుటకుH3847 వస్త్రములనుH899 నాకు దయచేసినH5414 యెడలH518 యెహోవాH3068 నాకు దేవుడైH430యుండునుH1961.

So that I come again to my father's house in peace; then shall the LORD be my God:
22

మరియు స్తంభముగాH4676 నేను నిలిపినH7760 యీH2063 రాయిH68 దేవునిH430 మందిరH1004మగునుH1961; మరియు నీవు నాకిచ్చుH5414 యావత్తులోH3605 పదియవవంతుH6237 నిశ్చయముగా నీకు చెల్లించెదననిH5414 మ్రొక్కు కొనెను.

And this stone, which I have set for a pillar, shall be God's house: and of all that thou shalt give me I will surely give the tenth unto thee.

మత్తయి అధ్యాయము 14

1

G1565 సమయG2540మందుG1722 చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 యేసునుగూర్చినG2424 సమాచారముG189 వినిG191

At that time Herod the tetrarch heard of the fame of Jesus,
2

–ఇతడు బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491; అతడు మృతులG3498లోనుండిG575 లేచిG1453 యున్నాడుG2076; అందుG5124వలననేG1223 అద్భుతములుG1411 అతనిG846యందుG1722 క్రియారూపకములగుచున్నవనిG1754 తనG848 సేవకులతోG3816 చెప్పెనుG2036.

And said unto his servants, This is John the Baptist; he is risen from the dead; and therefore mighty works do shew forth themselves in him.
3

ఏలయనగాG1223–నీవు నీ సోదరుడైనG80 ఫిలిప్పుG5376 భార్యయగుG1135 హేరోదియనుG2266 ఉంచుకొనుటG2902 న్యాయముG1832 కాదనిG3756 యోహానుG2491 చెప్పగా,

For Herod had laid hold on John, and bound him, and put him in prison for Herodias' sake, his brother Philip's wife.
4

హేరోదుG2264 ఆమెG846 నిమిత్తముG1063 యోహానునుG2491 పట్టుకొనిG2902 బంధించిG1210 చెరసాలG5438లోG1722 వేయించిG5087 యుండెనుG2192.

For John said unto him, It is not lawful for thee to have her.
5

అతడు ఇతనిG846 చంపG615 గోరెనుG2309 గానిG3754 జనసమూహముG3793 ఇతనినిG846 ప్రవక్తG4396యనిG5613 యెంచినందునG2192 వారికిG846 భయపడెనుG5399.

And when he would have put him to death, he feared the multitude, because they counted him as a prophet.
6

అయితేG1161 హేరోదుG2264 జన్మదినోత్సవముG1077 వచ్చినప్పుడు హేరోదియG2266 కుమార్తెG2364 వారిమధ్యG3319 నాట్యమాడిG3738 హేరోదునుG2264 సంతోషపరచెనుG700

But when Herod's birthday was kept, the daughter of Herodias danced before them, and pleased Herod.
7

గనుకG3739–ఆమెG846 ఏమిG3606 అడిగిననుG154 ఇచ్చెదననిG1325 అతడు ప్రమాణG3727పూర్వకముగాG3326 వాగ్దానముG3670 చేసెను.

Whereupon he promised with an oath to give her whatsoever she would ask.
8

అప్పుడామె తనG848తల్లిG3384చేతG5259 ప్రేరేపింపబడినదైG4264–బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 తలనుG2776 ఇక్కడG5602 పళ్లెములో పెట్టి నాకిG3427ప్పించుమనిG1325 యడిగెను.

And she, being before instructed of her mother, said, Give me here John Baptist's head in a charger.
9

రాజుG935 దుఃఖపడిననుG1161 తాను చేసిన ప్రమాణముG3727 నిమిత్తమునుG1223, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారిG4873 నిమిత్తమును ఇయ్యG1325నాజ్ఞాపించిG2753

And the king was sorry: nevertheless for the oath's sake, and them which sat with him at meat, he commanded it to be given her.
10

బంట్రౌతును పంపిG3992 చెరసాలG5438లోG1722 యోహానుG2491 తల గొట్టించెనుG607.

And he sent, and beheaded John in the prison.
11

వాడతనిG846 తలG2776 పళ్లెముG4094లోపెట్టి తెచ్చిG5342G3588 చిన్నదానిG2877కిచ్చెనుG1325; ఆమె తనG846 తల్లియొద్దకుG3384 దాని తీసికొని వచ్చెనుG5342.

And his head was brought in a charger, and given to the damsel: and she brought it to her mother.
12

అంతట యోహానుG2491 శిష్యులుG3101 వచ్చిG4334 శవమునుG4983 ఎత్తికొనిG142పోయిG2064 పాతి పెట్టిG2290 యేసుG2424నొద్దకువచ్చి తెలియజేసిరిG518.

And his disciples came, and took up the body, and buried it, and went and told Jesus.
13

యేసుG2424 ఆ సంగతి వినిG191 దోనెG4143 యెక్కిG1722, అక్కడనుండిG1564 అరణ్యG2048ప్రదేశముG5117నకుG1519 ఏకాంతముగా వెళ్లెనుG402. జనసమూహములుG3793 ఆ సంగతి వినిG191, పట్టణములG4172నుండిG575 కాలినడకనుG3979 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

When Jesus heard of it, he departed thence by ship into a desert place apart: and when the people had heard thereof, they followed him on foot out of the cities.
14

ఆయన వచ్చిG1831 ఆ గొప్పG4183 సమూహమునుG3793 చూచిG1492, వారిG846మీదG1909 కనికరపడిG4697, వారిలోG846 రోగులైనG732 వారినిG846 స్వస్థపరచెనుG2323.

And Jesus went forth, and saw a great multitude, and was moved with compassion toward them, and he healed their sick.
15

సాయంకాలG3798మైనప్పుడుG1096 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334–ఇదిG2076 అరణ్యG2048ప్రదేశముG5117, ఇప్పటికేG2235 ప్రొద్దుG5610పోయెనుG3928, ఈ జనులుG3793 గ్రామములG2968లోనిG1519కిG3588 వెళ్లిG565 భోజనపదార్థములుG1033 కొనుక్కొనుటకైG59 వారినిG1438 పంపిG630వేయమనిG2443 చెప్పిరిG3004.

And when it was evening, his disciples came to him, saying, This is a desert place, and the time is now past; send the multitude away, that they may go into the villages, and buy themselves victuals.
16

యేసుG2424–వారుG5532 వెళ్లG565నక్కరG2192లేదుG3756, మీరేG5210 వారికిG846 భోజనముG5315 పెట్టుడనిG1325 వారితోG846 చెప్పగాG2036

But Jesus said unto them, They need not depart; give ye them to eat.
17

వారుG3588–ఇక్కడG5602 మనయొద్దG2192 అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలునుG2486 తప్పG1508 మరేమియు లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG3004.

And they say unto him, We have here but five loaves, and two fishes.
18

అందుG1161కాయనG3588–వాటినిG846 నాయొద్దకుG3427 తెండనిG5342 చెప్పిG2036

He said, Bring them hither to me.
19

పచ్చికG5528మీదG1909 కూర్చుండుడనిG347 జనులG3793కాజ్ఞాపించిG2753, ఆG3588 అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 పట్టుకొనిG2983 ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 ఆశీర్వదించిG2127G3588 రొట్టెలుG740 విరిచిG2806 శిష్యులG3101కిచ్చెనుG1325, శిష్యులుG3101 జనులG3793కుG3588 వడ్డించిరిG1325.

And he commanded the multitude to sit down on the grass, and took the five loaves, and the two fishes, and looking up to heaven, he blessed, and brake, and gave the loaves to his disciples, and the disciples to the multitude.
20

వారందరుG3956 తినిG5315 తృప్తిపొందినG5526 తరువాత మిగిలినG4052 ముక్కలుG2801 పండ్రెండుG1427 గంపలG2894 నిండ ఎత్తిరిG4134

And they did all eat, and were filled: and they took up of the fragments that remained twelve baskets full.
21

స్త్రీలునుG1135 పిల్లలునుG3813 గాక తినినవారుG2068 ఇంచుG2258మించుG5616 అయిదు వేలమందిG4000 పురుషులుG435.

And they that had eaten were about five thousand men, beside women and children.
22

వెంటనేG2112G3588 జనసమూహములనుG3739 తాను పంపివేయుG630 నంతలోG3739 తనG848 శిష్యులుG3101 దోనెG4143 యెక్కిG1684 తనకంటెG846 ముందుగాG4254 అద్దరిG4008కిG3588 వెళ్లవలెనని ఆయనG848 వారిని బలవంతము చేసెనుG315.

And straightway Jesus constrained his disciples to get into a ship, and to go before him unto the other side, while he sent the multitudes away.
23

ఆయన ఆG3588 జనసమూహములనుG3793 పంపివేసిG630, ప్రార్థనచేయుటకుG4336 ఏకాంతముగాG3441 కొండG3735యెక్కి పోయిG305, సాయంకాలమైనప్పుడుG3798 ఒంటరిగాG3441 ఉండెనుG2258.

And when he had sent the multitudes away, he went up into a mountain apart to pray: and when the evening was come, he was there alone.
24

అప్పటికాదోనెG4143 దరికి దూరముగG3319నుండగాG2258 గాలిG417 యెదురైనందునG1727 అలలG2949వలనG1063 కొట్టబడుచుండెనుG928.

But the ship was now in the midst of the sea, tossed with waves: for the wind was contrary.
25

రాత్రిG3571 నాలుగవG5067 జామునG5438 ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుచుG4043 వారిG846యొద్దకుG4314 వచ్చెనుG565

And in the fourth watch of the night Jesus went unto them, walking on the sea.
26

ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుటG4043 శిష్యులుG3101 చూచిG1492 తొందరపడిG5015, భూతG5326మనిG2076 చెప్పుకొనిG3004 భయముG5401చేతG575 కేకలువేసిరిG2896.

And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a spirit; and they cried out for fear.
27

వెంటనేG2112 యేసుG2424–ధైర్యము తెచ్చుకొనుడిG2293; నేనేG1473, భయG5399పడకుడనిG3361వారితోG846 చెప్పగాG2980

But straightway Jesus spake unto them, saying, Be of good cheer; it is I; be not afraid.
28

పేతురుG4074–ప్రభువాG2962, నీవేG4771 అయితేG1487 నీళ్లG5204మీదG1909 నడిచి నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 నాకు సెలవిమ్మనిG2753 ఆయనతోG846 అనెనుG2036.

And Peter answered him and said, Lord, if it be thou, bid me come unto thee on the water.
29

ఆయనG3588 రమ్మనగానేG2597 పేతురుG4074 దోనెG4143దిగిG575 యేసుG2424నొద్దకుG4314 వెళ్లుటకుG2064 నీళ్లG5204మీదG1909 నడచెనుG4043 గాని

And he said, Come. And when Peter was come down out of the ship, he walked on the water, to go to Jesus.
30

గాలిG417నిG3588 చూచిG991 భయపడిG5399 మునిగిG2670పోసాగిG756–ప్రభువాG2962, నన్నుG3165 రక్షించుమనిG4982 కేకలుG2896వేసెనుG2478.

But when he saw the wind boisterous, he was afraid; and beginning to sink, he cried, saying, Lord, save me.
31

వెంటనేG2112 యేసుG2424 చెయ్యిG5495చాపిG1614 అతనిG846 పట్టుకొనిG1949–అల్పవిశ్వాసీG3640, యెందుకుG5101 సందేహపడితివనిG1365 అతనితోG846 చెప్పెనుG3004.

And immediately Jesus stretched forth his hand, and caught him, and said unto him, O thou of little faith, wherefore didst thou doubt?
32

వారుG846 దోనెG4143 యెక్కిG1684నప్పుడు గాలిG417 అణిగెనుG2869.

And when they were come into the ship, the wind ceased.
33

అంతటG1161 దోనెG4143లో నున్నG1722వారుG3588 వచ్చిG2064–నీవు నిజముగాG230 దేవునిG2316 కుమారుడవనిG5207 చెప్పిG3004 ఆయనకుG846 మ్రొక్కిరిG4352.

Then they that were in the ship came and worshipped him, saying, Of a truth thou art the Son of God.
34

వారద్దరికి వెళ్లిG1276 గెన్నేసరెతుG1082 దేశముG1093G1519కుG3588 వచ్చిరిG2064.

And when they were gone over, they came into the land of Gennesaret.
35

అక్కడిG5117 జనులుG435 ఆయననుG846 గుర్తుపట్టిG1921, చుట్టుపట్లనున్నG4066G1565 ప్రదేశమంతటికిG3650 వర్తమానము పంపిG649, రోగులG2560నందరినిG3956 ఆయన యొద్దకుG846 తెప్పించిG4374

And when the men of that place had knowledge of him, they sent out into all that country round about, and brought unto him all that were diseased;
36

–వీరిని నీG846 వస్త్రపుG2440చెంగుG2899 మాత్రముG3440 ముట్టనిమ్మనిG2443 ఆయననుG846 వేడుకొనిరిG3870; ముట్టినG680వారందరునుG3745 స్వస్థతనొందిరిG1295.

And besought him that they might only touch the hem of his garment: and as many as touched were made perfectly whole.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.