మునుపు
ద్వితీయోపదేశకాండమ 33:1

దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను—

యెహొషువ 6:26

ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను–ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

1 సమూయేలు 24:19

ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.