Day 12
Day 13 : ఆదికాండము 29-30 & మత్తయి 15
Day 14

ఆదికాండము అధ్యాయము 29

1

యాకోబుH3290 బయలుదేరిH5375 తూర్పుH6924 జనులH1121 దేశమునకుH776 వెళ్లెనుH1980.

Then Jacob went on his journey, and came into the land of the people of the east.
2

అతడు చూచినప్పుడుH7200 పొలములోH7704 ఒక బావిH875 కనబడెనుH2009. అక్కడH8033 దానియొద్దH5921 గొఱ్ఱలH6629 మందలుH5739 మూడుH7969 పండుకొనియుండెనుH7257; కాపరులు మందలకుH5739 ఆ బావిH875 నీళ్లు పెట్టుదురుH8248; ఒక పెద్దH1419 రాయిH68 ఆ బావిH875మీదH5921 మూతH6310 వేసియుండెను.

And he looked, and behold a well in the field, and, lo, there were three flocks of sheep lying by it; for out of that well they watered the flocks: and a great stone was upon the well's mouth.
3

అక్కడికిH8033 మందH5739లన్నియుH3605 కూడివచ్చునప్పుడుH622 బావిH875మీదH5921నుండిH4480 ఆ రాతినిH68 పొర్లించిH1556, గొఱ్ఱలకుH6629 నీళ్లు పెట్టిH8248 తిరిగి బావిH875మీదిH5921 రాతినిH68 దాని చోటH4725నుంచుదురుH7725.

And thither were all the flocks gathered: and they rolled the stone from the well's mouth, and watered the sheep, and put the stone again upon the well's mouth in his place.
4

యాకోబుH3290 వారిని–చూచి అన్నలారాH251, మీH859రెక్కడివారనిH370 అడుగగాH559 వారు–మేము హారానుH2771వారమH4480నిరిH559.

And Jacob said unto them, My brethren, whence be ye? And they said, Of Haran are we.
5

అతడు–నాహోరుH5152 కుమారుడగుH1121 లాబానునుH3837 మీH853రెరుగుదురాH3045 అని వారినడుగగాH559 వారు ఎరుగుదుH3045మనిరిH559.

And he said unto them, Know ye Laban the son of Nahor? And they said, We know him.
6

మరియు అతడు–అతడు క్షేమముగా ఉన్నాడాH7965 అని అడుగగాH559 వారు–క్షేమముగానే ఉన్నాడుH7965; ఇదిగోH2009 అతని కుమార్తెయైనH1323 రాహేలుH7354 గొఱ్ఱలH6629వెంటH5973 వచ్చుచున్నదనిH935 చెప్పిరిH559.

And he said unto them, Is he well? And they said, He is well: and, behold, Rachel his daughter cometh with the sheep.
7

అతడు–ఇదిగోH2005 ఇంకH5750 చాలాH1419 ప్రొద్దు ఉన్నదిH3117, పశువులనుH4735 పోగుచేయుH622 వేళH6256కాలేదుH3808, గొఱ్ఱెలకుH6629 నీళ్లుపెట్టిH8248, పోయిH1980 వాటిని మేపుడనిH7462 చెప్పగాH559

And he said, Lo, it is yet high day, neither is it time that the cattle should be gathered together: water ye the sheep, and go and feed them.
8

వారు–మందH5739లన్నియుH3605 పోగుకాకమునుపుH5704 అది మావలనH3201 కాదుH3808, తరువాత బావిH875మీదH5921నుండిH4480 రాయిH68 పొర్లించుదురుH1556; అప్పుడే మేము గొఱ్ఱలకుH6629 నీళ్లు పెట్టుదుH8248మనిరిH559.

And they said, We cannot, until all the flocks be gathered together, and till they roll the stone from the well's mouth; then we water the sheep.
9

అతడు వారితోH5973 ఇంకH5750 మాటలాడుచుండగాH1696 రాహేలుH7354 తన తండ్రిH1 గొఱ్ఱెలH6629 మందను తోలుకొనిH5973 వచ్చెను; ఆమెH1931 వాటిని మేపునదిH7462.

And while he yet spake with them, Rachel came with her father's sheep: for she kept them.
10

యాకోబుH3290 తన తల్లిH517 సహోదరుడైనH251 లాబానుH3837 కుమార్తెయగుH1323 రాహేలునుH7354, తన తల్లిH517 సహోదరుడగుH251 లాబానుH3837 గొఱ్ఱెలనుH6629 చూచినప్పుడుH7200 అతడు దగ్గరకు వెళ్లిH5066 బావిH875మీదH5921నుండిH4480 రాతినిH68 పొర్లించిH1556 తన తల్లిH517 సహోదరుడగుH251 లాబానుH3837 గొఱ్ఱెలకుH6629 నీళ్లు పెట్టెనుH8248. యాకోబుH3290 రాహేలునుH7354 ముద్దుపెట్టుకొనిH5401 యెలుగెత్తిH5375 యేడ్చెనుH2058.

And it came to pass, when Jacob saw Rachel the daughter of Laban his mother's brother, and the sheep of Laban his mother's brother, that Jacob went near, and rolled the stone from the well's mouth, and watered the flock of Laban his mother's brother.
11

మరియు యాకోబుH3290 తానుH1931 ఆమె తండ్రిH1 బంధువుడనియుH251,

And Jacob kissed Rachel, and lifted up his voice, and wept.
12

రిబ్కాH7259 కుమారుడనియుH1121 రాహేలుతోH7354 చెప్పినప్పుడుH5046 ఆమె పరుగెత్తిపోయిH7323 తన తండ్రితోH1 చెప్పెనుH5046.

And Jacob told Rachel that he was her father's brother, and that he was Rebekah's son: and she ran and told her father.
13

లాబానుH3837 తన సహోదరిH269 కుమారుడైనH1121 యాకోబుH3290 సమాచారముH8088 వినినప్పుడుH8085 అతనిని ఎదుర్కొనుటకుH7125 పరుగెత్తికొనిH7323 వచ్చి అతని కౌగలించిH2263 ముద్దుపెట్టుకొనిH5401 తన యింటిH1004కిH413 తోడుకొనిH935 పోయెను. అతడు ఈH428 సంగతుH1697లన్నియుH3605 లాబానుతోH3837 చెప్పెనుH5608.

And it came to pass, when Laban heard the tidings of Jacob his sister's son, that he ran to meet him, and embraced him, and kissed him, and brought him to his house. And he told Laban all these things.
14

అప్పుడు లాబానుH3837 – నిజముగాH389 నీవుH859 నా ఎముకయుH6106 నా మాంసమునైయున్నావుH1320 అనెనుH559. అతడు నెలH2320 దినములుH3117 అతనియొద్దH5973 నివసించినH3427 తరువాత

And Laban said to him, Surely thou art my bone and my flesh. And he abode with him the space of a month.
15

లాబానుH3837–నీవుH859 నా బంధువుడH251వైనందునH3588 ఊరకయేH2600 నాకు కొలువు చేసెదవాH5647? నీకేమిH4100 జీతముH4909 కావలెనో చెప్పుమనిH5046 యాకోబుH3290 నడిగెనుH559.

And Laban said unto Jacob, Because thou art my brother, shouldest thou therefore serve me for nought? tell me, what shall thy wages be?
16

లాబానుH3837 కిద్దరుH8147 కుమార్తెలుండిరిH1323. వారిలో పెద్దదానిH1419 పేరుH8034 లేయాH3812; చిన్నదానిH6996 పేరుH8034 రాహేలుH7354.

And Laban had two daughters: the name of the elder was Leah, and the name of the younger was Rachel.
17

లేయాH3812 జబ్బుH7390 కండ్లుH5869 గలది; రాహేలుH7354 రూపH8389వతియుH3303 సుందరియునైH3303 యుండెనుH1961.

Leah was tender eyed; but Rachel was beautiful and well favoured.
18

యాకోబుH3290 రాహేలునుH7354 ప్రేమించిH157–నీ చిన్నH6996 కుమార్తెయైనH1323 రాహేలుH7354 కోసము నీకు ఏడుH7651 సంవత్సరములుH8141 కొలువుచేసెదH5647ననెనుH559.

And Jacob loved Rachel; and said, I will serve thee seven years for Rachel thy younger daughter.
19

అందుకు లాబానుH3837–ఆమెను అన్యునిH312కిచ్చుటH5414కంటె నీకిచ్చుటH5414 మేలుH2896; నాయొద్దH5973 ఉండుమనిH3427 చెప్పగాH559

And Laban said, It is better that I give her to thee, than that I should give her to another man: abide with me.
20

యాకోబుH3290 రాహేలుH7354 కోసము ఏడుH7651 సంవత్సరములుH8141 కొలువుచేసెనుH5647. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలనH160 అవి అతనికి కొద్దిH259 దినములుగాH3117 తోచెనుH1961.

And Jacob served seven years for Rachel; and they seemed unto him but a few days, for the love he had to her.
21

తరువాత యాకోబుH3290 - నా దినములుH3117 సంపూర్ణమైనవిH4390 గనుక నేను నా భార్యH802యొద్దకుH413 పోవునట్లుH935 ఆమెను నాకిమ్మనిH3051 లాబానుH3837 నడుగగాH559

And Jacob said unto Laban, Give me my wife, for my days are fulfilled, that I may go in unto her.
22

లాబానుH3837 ఆ స్థలములోనున్నH4725 మనుష్యులH376నందరినిH3605 పోగుచేసిH622 విందుH4960 చేయించిH6213

And Laban gathered together all the men of the place, and made a feast.
23

రాత్రి వేళH6153 తన కుమార్తెయైనH1323 లేయానుH3812 అతనియొద్దకుH413 తీసికొనిపోగాH3947 యాకోబుH3290 ఆమెను కూడెనుH935.

And it came to pass in the evening, that he took Leah his daughter, and brought her to him; and he went in unto her.
24

మరియు లాబానుH3837 తన దాసియైనH8198 జిల్పానుH2153 తన కుమార్తెయైనH1323 లేయాకుH3812 దాసిగాH8198 ఇచ్చెనుH5414.

And Laban gave unto his daughter Leah Zilpah his maid for an handmaid.
25

ఉదయమందుH1242 ఆమెనుH1931 లేయాH3812 అని యెరిగిH2009 అతడు లాబానుH3837తోH413 నీవు నాకు చేసినH6213 పనిH2063 యేమిటి?H4100 రాహేలుH7354 కోసమేగదా నీకుH5973 కొలువు చేసితిని?H5647 ఎందుకుH4100 నన్ను మోసపుచ్చితిH7411వనెనుH559.

And it came to pass, that in the morning, behold, it was Leah: and he said to Laban, What is this thou hast done unto me? did not I serve with thee for Rachel? wherefore then hast thou beguiled me?
26

అందుకు లాబానుH3837 - పెద్ద దానికంటెH1067 ముందుగాH6440 చిన్నదానిH6810 నిచ్చుటH5414 మాదేశH4725 మర్యాదH6213కాదుH3808.

And Laban said, It must not be so done in our country, to give the younger before the firstborn.
27

ఈమెయొక్కH2063 వారముH7620 సంపూర్ణము చేయుముH4390; నీవికH5750 యేడుH7651 సంవత్సరములుH8141 నాకుH5973 కొలువు చేసినH5647 యెడల అందుకై ఆమెనుH2063 కూడH1571 నీH853కిచ్చెదమనిH5414 చెప్పగాH559

Fulfil her week, and we will give thee this also for the service which thou shalt serve with me yet seven other years.
28

యాకోబుH3290 అలాగుH3651 చేసిH6213 ఆమెH2063 వారముH7620 సంపూర్తియైనH4390 తరువాత అతడు తన కుమార్తెయైనH1323 రాహేలునుH7354 అతనికిH853 భార్యగాH802 ఇచ్చెనుH5414.

And Jacob did so, and fulfilled her week: and he gave him Rachel his daughter to wife also.
29

మరియు లాబానుH3837 తన దాసియగుH8198 బిల్హానుH1090 తన కుమార్తెయైనH1323 రాహేలుకుH7354 దాసిగాH8198 ఇచ్చెనుH5414.

And Laban gave to Rachel his daughter Bilhah his handmaid to be her maid.
30

యాకోబుH3290 రాహేలునుH7354 కూడెనుH935, మరియు అతడు లేయాH3812కంటెH4480 రాహేలునుH7354 బహుగా ప్రేమించిH157 అతనికి మరిH5750యేH7651డేండ్లుH8141 కొలువు చేసెనుH5647.

And he went in also unto Rachel, and he loved also Rachel more than Leah, and served with him yet seven other years.
31

లేయాH3812 ద్వేషింపబడుటH8130 యెహోవాH3068 చూచిH7200 ఆమె గర్భముH7358 తెరిచెనుH6605, రాహేలుH7354 గొడ్రాలై యుండెనుH6135.

And when the LORD saw that Leah was hated, he opened her womb: but Rachel was barren.
32

లేయాH3812 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205, యెహోవాH3068 నా శ్రమనుH6040 చూచియున్నాడుH7200 గనుక నా పెనిమిటిH376 నన్ను ప్రేమించునుH157 గదా అనుకొని అతనికి రూబేనుH7205 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Leah conceived, and bare a son, and she called his name Reuben: for she said, Surely the LORD hath looked upon my affliction; now therefore my husband will love me.
33

ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 - నేనుH595 ద్వేషింపబడితినన్నH8130 సంగతిH3588 యెహోవాH3068 విన్నాడుH8085 గనుక ఇతనిH2088 కూడH1571 నాకు దయచేసెననుకొనిH5414 అతనికి షిమ్యోనుH8095 అను పేరుH8034 పెట్టెనుH7121.

And she conceived again, and bare a son; and said, Because the LORD hath heard that I was hated, he hath therefore given me this son also: and she called his name Simeon.
34

ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 - తుదకుH6258 ఈ సారిH6471 నా పెనిమిటిH376 నాతోH413 హత్తుకొని యుండునుH3867; అతనికి ముగ్గురుH7969 కుమారులనుH1121 కంటిననుకొనెనుH3205. అందుచేతH5921 అతనికి లేవిH3878 అను పేరుH8034 పెట్టెనుH7121.

And she conceived again, and bare a son; and said, Now this time will my husband be joined unto me, because I have born him three sons: therefore was his name called Levi.
35

ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 - ఈ సారిH6471 యెహోవానుH3068 స్తుతించెదననుకొనిH3034 యూదాH3063 అను పేరుH8034 పెట్టెనుH7121. అప్పుడామెకు కానుపుH3205 ఉడిగెనుH5975.

And she conceived again, and bare a son: and she said, Now will I praise the LORD: therefore she called his name Judah; and left bearing.

ఆదికాండము అధ్యాయము 30

1

రాహేలుH7354 తాను యాకోబుH3290నకుH413 పిల్లలుH1121 కనకH3205పోవుటH3808 చూచిH7200 తన అక్కయందుH269 అసూయపడిH7065 యాకోబుH3290తోH413 - నాకు గర్భఫలముH1121 నిమ్ముH3051; లేనిH369యెడలH518 నేనుH595 చచ్చెదH4191ననెనుH559.

And when Rachel saw that she bare Jacob no children, Rachel envied her sister; and said unto Jacob, Give me children, or else I die.
2

యాకోబుH3290 కోపముH639 రాహేలుమీదH7354 రగులుకొనగాH2734 అతడు – నేనుH595 నీకు గర్భH990ఫలమునుH6529 ఇయ్యకపోయినH4480 దేవునికిH430 ప్రతిగా నున్నానాH8478 అనెనుH559.

And Jacob's anger was kindled against Rachel: and he said, Am I in God's stead, who hath withheld from thee the fruit of the womb?
3

అందుకామె - నా దాసియైనH519 బిల్హాH1090 ఉన్నది గదా; ఆమెతోH413 పొమ్ముH935; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలనH4480 నాకునుH595 పిల్లలుH1129 కలుగుదురని చెప్పిH559

And she said, Behold my maid Bilhah, go in unto her; and she shall bear upon my knees, that I may also have children by her.
4

తన దాసియైనH8198 బిల్హానుH1090 అతనికి భార్యగాH802 ఇచ్చెనుH5414. యాకోబుH3290 ఆమెతోH413 పోగాH935

And she gave him Bilhah her handmaid to wife: and Jacob went in unto her.
5

బిల్హాH1090 గర్భవతియైH2029 యాకోబునకుH3290 కుమారునిH1121 కనెనుH3205.

And Bilhah conceived, and bare Jacob a son.
6

అప్పుడు రాహేలుH7354 - దేవుడుH430 నాకు తీర్పు తీర్చెనుH1777; ఆయన నా మొరనుH6963 వినిH8085 నాకు కుమారునిH1121 దయచేసెననుకొనిH5414 అతనికి దానుH1835 అని పేరుH8034 పెట్టెనుH7121.

And Rachel said, God hath judged me, and hath also heard my voice, and hath given me a son: therefore called she his name Dan.
7

రాహేలుH7354 దాసియైనH8198 బిల్హాH1090 తిరిగిH5750 గర్భవతియైH2029 యాకోబుకుH3290 రెండవH8145 కుమారునిH1121 కనెనుH3205.

And Bilhah Rachel's maid conceived again, and bare Jacob a second son.
8

అప్పుడు రాహేలుH7354 - దేవుని కృప విషయమైH3201 నా అక్కH269తోH5973 పోరాడిH5319 గెలిచితిననుకొనిH6617 అతనికి నఫ్తాలిH5321 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Rachel said, With great wrestlings have I wrestled with my sister, and I have prevailed: and she called his name Naphtali.
9

లేయాH3812 తనకు కానుపుH3205 ఉడుగుటH5975 చూచిH7200 తన దాసియైనH8198 జిల్పానుH2153 తీసికొనిH3947 యాకోబునకుH3290 ఆమెను భార్యగాH802 ఇచ్చెనుH5414.

When Leah saw that she had left bearing, she took Zilpah her maid, and gave her Jacob to wife.
10

లేయాH3812 దాసియైనH8198 జిల్పాH2153 యాకోబునకుH3290 కుమారునిH1121 కనగాH3205

And Zilpah Leah's maid bare Jacob a son.
11

లేయాH3812 - ఇది అదృష్టమేగదాH1413 అనుకొని అతనికి గాదుH1410 అను పేరుH8034పెట్టెనుH7121.

And Leah said, A troop cometh: and she called his name Gad.
12

లేయాH3812 దాసియైనH8198 జిల్పాH2153 యాకోబునకుH3290 రెండవH8145 కుమారునిH1121 కనగాH3205

And Zilpah Leah's maid bare Jacob a second son.
13

లేయాH3812 నేను భాగ్యవంతురాలనుH837 - స్త్రీలుH1323 నన్ను భాగ్యవతిH833 అందురు గదా అని అతనికి ఆషేరుH836 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Leah said, Happy am I, for the daughters will call me blessed: and she called his name Asher.
14

గోధుమలH2406 కోతH7105కాలములోH3117 రూబేనుH7205 వెళ్లిH1980 పొలములోH7704 పుత్రదాతవృక్షపు పండ్లుH1736 చూచిH4672 తన తల్లియైనH517 లేయాH3812కుH413 తెచ్చి యిచ్చెనుH935. అప్పుడు రాహేలుH7354 - నీ కుమారునిH1121 పుత్ర దాతవృక్షపు పండ్లH1736లోH4480 కొన్ని నాకు దయచేయుమనిH5414 లేయాH3812తోH413 అనగాH559

And Reuben went in the days of wheat harvest, and found mandrakes in the field, and brought them unto his mother Leah. Then Rachel said to Leah, Give me, I pray thee, of thy son's mandrakes.
15

ఆమె - నా భర్తనుH376 తీసికొంటివేH3947 అది చాలదా?H4592 ఇప్పుడు నా కుమారునిH1121 పుత్రదాతవృక్షపు పండ్లనుH1736 తీసికొందువాH3947 అని చెప్పెనుH559. అందుకు రాహేలుH7354 - కాబట్టిH3651 నీ కుమారునిH1121 పుత్రదాతవృక్షపు పండ్లH1736 నిమిత్తముH8478 అతడు ఈ రాత్రిH3915 నీతోH5973 శయనించుననిH7901 చెప్పెనుH559.

And she said unto her, Is it a small matter that thou hast taken my husband? and wouldest thou take away my son's mandrakes also? And Rachel said, Therefore he shall lie with thee to night for thy son's mandrakes.
16

సాయంకాలమందుH6153 యాకోబుH3290 పొలముH7704నుండిH4480 వచ్చునప్పుడుH935 లేయాH3812 అతనిని ఎదుర్కొనH7125 బోయిH3318 - నీవు నా యొద్దకుH413 రావలెనుH935, నా కుమారునిH1121 పుత్రదాతవృక్షపు పండ్లతోH1736 నిన్ను కొంటిననిH7936 చెప్పెనుH559. కాబట్టి అతడు ఆH1931 రాత్రిH3915 ఆమెతోH5973 శయనించెనుH7901.

And Jacob came out of the field in the evening, and Leah went out to meet him, and said, Thou must come in unto me; for surely I have hired thee with my son's mandrakes. And he lay with her that night.
17

దేవుడుH430 లేయాH3812 మనవిH413 వినెనుH8085 గనుక ఆమె గర్భవతియైH2029 యాకోబునకుH3290 అయిదవH2549 కుమారునిH1121 కనెనుH3205.

And God hearkened unto Leah, and she conceived, and bare Jacob the fifth son.
18

లేయాH3812 - నేను నా పెనిమిటికిH376 నా దాసిH898 నిచ్చినందునH5414 దేవుడుH430 నాకు ప్రతిఫలముH7939 దయచేసెననుకొనిH5414 అతనికి ఇశ్శాఖారుH3485 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Leah said, God hath given me my hire, because I have given my maiden to my husband: and she called his name Issachar.
19

లేయాH3812 మరలH5750 గర్భవతియైH2029 యాకోబునకుH3290 ఆరవH8345 కుమారునిH1121 కనెనుH3205.

And Leah conceived again, and bare Jacob the sixth son.
20

అప్పుడు లేయాH3812 - దేవుడుH430 మంచిH2896 బహుమతిH2065 నాకు దయచేసెనుH2064; నా పెనిమిటికిH376 ఆరుగురుH8337 కుమారులనుH1121 కనియున్నానుH3205 గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొనిH2082 అతనికి జెబూలూనుH2074 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Leah said, God hath endued me with a good dowry; now will my husband dwell with me, because I have born him six sons: and she called his name Zebulun.
21

ఆ తరువాతH310 ఆమె కుమార్తెనుH1323 కనిH3205 ఆమెకు దీనాH1783 అను పేరుH8034 పెట్టెనుH7121.

And afterwards she bare a daughter, and called her name Dinah.
22

దేవుడుH430 రాహేలునుH7354 జ్ఞాపకము చేసికొనిH2142 ఆమె మనవిH413 వినిH8085 ఆమె గర్భముH7358 తెరిచెనుH6605.

And God remembered Rachel, and God hearkened to her, and opened her womb.
23

అప్పుడామె గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 - దేవుడుH430 నా నిందH2781 తొలగించెH622ననుకొనెనుH559.

And she conceived, and bare a son; and said, God hath taken away my reproach:
24

మరియు ఆమె--యెహోవాH3068 మరియొకH312 కుమారునిH1121 నాకు దయచేయునుగాకH3254 అనుకొని అతనికి యోసేపుH3130 అను పేరుH8034 పెట్టెనుH7121.

And she called his name Joseph; and said, The LORD shall add to me another son.
25

రాహేలుH7354 యోసేపునుH3130 కనినH3205 తరువాతH1961 యాకోబుH3290 లాబానుH3837తోH413 - నన్ను పంపివేయుముH7971; నా చోటికినిH4725 నా దేశముH776నకునుH413 వెళ్లెదనుH1980.

And it came to pass, when Rachel had born Joseph, that Jacob said unto Laban, Send me away, that I may go unto mine own place, and to my country.
26

నా భార్యలనుH802 నా పిల్లలనుH3206 నా కప్పగించుముH5414; అప్పుడు నేను వెళ్లెదనుH1980; వారి కోసముH3588 నీకుH859 కొలువు చేసితినిH5647; నేను నీకు కొలువుH5656 చేసినH5647 విధమునుH834 నీ వెరుగుదువుగదాH3045 అని చెప్పెనుH559.

Give me my wives and my children, for whom I have served thee, and let me go: for thou knowest my service which I have done thee.
27

అందుకు లాబానుH3837 అతనితోH413 - నీ కటాక్షముH2580 నా మీదనున్నH4672 యెడలH518 నా మాట వినుముH4994; నిన్ను బట్టిH1558 యెహోవాH3068 నన్ను ఆశీర్వదించెననిH1288 శకునము చూచి తెలిసికొంటిననిH5172 చెప్పెనుH559.

And Laban said unto him, I pray thee, if I have found favour in thine eyes, tarry: for I have learned by experience that the LORD hath blessed me for thy sake.
28

మరియు అతడు - నీ జీతమింతయనిH7939 నాతో స్పష్టముగా చెప్పుముH5344 అది యిచ్చెదH5414ననెనుH559.

And he said, Appoint me thy wages, and I will give it.
29

అందుకు యాకోబుH3290 అతని చూచి - నేను నీకెట్లుH834 కొలువు చేసితినోH5647 నీ మందలుH4735 నా యొద్దH854 ఎట్లుండెనోH1961 అది నీకుH859 తెలియునుH3045;

And he said unto him, Thou knowest how I have served thee, and how thy cattle was with me.
30

నేను రాకమునుపుH6440 నీకుండినదిH1961 కొంచెమేH4592; అయితే అది బహుగాH7230 అభివృద్ధి పొందెనుH6555; నేను పాదము పెట్టిన చోటెల్లH7272 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించెనుH1288; నేనుH595 నా యింటి వారికొరకుH1004 ఎప్పుడుH4970 సంపాద్యము చేసికొందుH6213ననెనుH559.

For it was little which thou hadst before I came, and it is now increased unto a multitude; and the LORD hath blessed thee since my coming: and now when shall I provide for mine own house also?
31

అప్పుడతడు - నేను నీకేమిH4100 ఇయ్యవలెననిH5414 యడిగినందుకుH559 యాకోబుH3290 - నీవు నాకేమియుH3972 ఇయ్యH5414వద్దుH3808; నీవు నాకొరకు ఈH2088 విధముగాH1697 చేసినH6213యెడలH518 నేను తిరిగిH7725 నీ మందనుH6629 మేపిH7462 కాచెదనుH8104.

And he said, What shall I give thee? And Jacob said, Thou shalt not give me any thing: if thou wilt do this thing for me, I will again feed and keep thy flock:
32

నేడుH3117 నేను నీ మందH6629 అంతటిలోH3605 నడచిH5674 చూచి పొడలైననుH5348 మచ్చలైననుH2921 గల ప్రతిH3605 గొఱ్ఱెనుH7716, గొఱ్ఱెపిల్లలలోH3775 నల్లనిH2345 ప్రతిదానినిH3605, మేకలలోH5795 మచ్చలైననుH2921 పొడలైననుH5348 గల వాటిని వేరుపరచెదనుH5493; అట్టివి నాకు జీతH7939మగునుH1961.

I will pass through all thy flock to day, removing from thence all the speckled and spotted cattle, and all the brown cattle among the sheep, and the spotted and speckled among the goats: and of such shall be my hire.
33

ఇక మీదటH3117 నాకు రావలసినH4279 జీతమునుH7939 గూర్చిH5921 నీవు చూడH6440 వచ్చినప్పుడుH935 నా న్యాయప్రవర్తనయేH6666 నాకు సాక్ష్యమగునుH6030; మేకలలోH5795 పొడలైననుH5348 మచ్చలైననుH2921 లేనిH369వన్నియుH3605, గొఱ్ఱెపిల్లలలోH3775 నలుపుH2345 లేనిH369వన్నియుH3605 నా యొద్దనున్నH854 యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెనుH1589.

So shall my righteousness answer for me in time to come, when it shall come for my hire before thy face: every one that is not speckled and spotted among the goats, and brown among the sheep, that shall be counted stolen with me.
34

అందుకు లాబానుH3837 - మంచిదిH2005, నీ మాటచొప్పుననేH1697 కానిమ్మనెనుH1961.

And Laban said, Behold, I would it might be according to thy word.
35

H1931 దినమునH3117 లాబాను చారయైననుH6124 మచ్చయైననుH2921 గల మేకపోతులనుH5795, పొడలైననుH5348 మచ్చలైననుH2921 గల పెంటిమేకH5795లన్నిటినిH3605 కొంచెము తెలుపుగలH3836 ప్రతిదానినిH3605 గొఱ్ఱెపిల్లలలోH3775 నల్లవాటిH2345నన్నిటినిH3605 వేరుచేసిH5493 తన కుమారులH1121 చేతిH3027 కప్పగించిH5414

And he removed that day the he goats that were ringstraked and spotted, and all the she goats that were speckled and spotted, and every one that had some white in it, and all the brown among the sheep, and gave them into the hand of his sons.
36

తనకును యాకోబునకునుH3290 మధ్యH996 మూడుH7969 దినములH3117 ప్రయాణమంతH1870 దూరము పెట్టెనుH7760; లాబానుయొక్కH3837 మిగిలినH3498 మందనుH6629 యాకోబుH3290 మేపుచుండెనుH7462.

And he set three days' journey betwixt himself and Jacob: and Jacob fed the rest of Laban's flocks.
37

యాకోబుH3290 చినారుH3869 జంగిసాలుH3839 అను చెట్లH6196 చువ్వలనుH4731 తీసికొనిH3947 ఆ చువ్వH4731లలోH5921 తెల్లH3836చారలుH6479 కనబడునట్లుH4286 అక్కడక్కడ వాటిH2004 తొక్కలు ఒలిచిH6478

And Jacob took him rods of green poplar, and of the hazel and chesnut tree; and pilled white strakes in them, and made the white appear which was in the rods.
38

మందలుH6629 నీళ్లుH4325 త్రాగH8354వచ్చినప్పుడుH935 అవి చూలు కట్టుటకుH179 అతడు తాను ఒలిచినH6478 చువ్వలనుH4731 మందలుH6629 త్రాగుటకుH8354 వచ్చుH935 కాలువలలోనుH7298 నీళ్లH4325గాళ్లలోనుH8268 వాటియెదుటH5227 పెట్టగాH3322

And he set the rods which he had pilled before the flocks in the gutters in the watering troughs when the flocks came to drink, that they should conceive when they came to drink.
39

మందలుH6629 ఆ చువ్వలH4731 యెదుటH413 చూలు కట్టిH3179 చారలైననుH6124 పొడలైననుH5348 మచ్చలైననుH2921 గల పిల్లలనుH6629 ఈనెనుH3205.

And the flocks conceived before the rods, and brought forth cattle ringstraked, speckled, and spotted.
40

యాకోబుH3290 ఆ గొఱ్ఱెపిల్లలనుH3775 వేరుచేసిH6504, చారలు గలH6124 వాటి తట్టునుH413 లాబానుH3837 మందలలో నల్లనిH2345 వాటి తట్టును మందలH6629 ముఖములుH6440 త్రిప్పి తన మందలనుH5739 లాబానుH3837 మందలతోH6629 నుంచకH3808 వాటిని వేరుగాH6504 ఉంచెనుH7896.

And Jacob did separate the lambs, and set the faces of the flocks toward the ringstraked, and all the brown in the flock of Laban; and he put his own flocks by themselves, and put them not unto Laban's cattle.
41

మందలో బలమైనవిH7194 చూలు కట్టినప్పుడెల్లనుH3179 అవి ఆ చువ్వల యెదుటH4731 చూలు కట్టునట్లుH3179 యాకోబుH3290 మందH6629 కన్నుల యెదుటH5869 కాలువలలోH7298 ఆ చువ్వలుH4731 పెట్టెనుH7760.

And it came to pass, whensoever the stronger cattle did conceive, that Jacob laid the rods before the eyes of the cattle in the gutters, that they might conceive among the rods.
42

మందH6629 బలహీనమైనప్పుడుH5848 పెట్టH7760లేదుH3808. అట్లు బలహీనమైనవిH5848 లాబానుకునుH3837 బలమైనవిH7194 యాకోబునకునుH3290 వచ్చెనుH1961.

But when the cattle were feeble, he put them not in: so the feebler were Laban's, and the stronger Jacob's.
43

ఆ ప్రకారము ఆ మనుష్యుడుH376 అత్యధికముగాH3966 అభివృద్ధిపొందిH6555 విస్తారమైనH7227 మందలుH6629 దాసీలుH8198 దాసులుH5650 ఒంటెలుH1581 గాడిదలుH2543 గలవాడాయెనుH1961.

And the man increased exceedingly, and had much cattle, and maidservants, and menservants, and camels, and asses.

మత్తయి అధ్యాయము 15

1

ఆ సమయమునG5119 యెరూషలేముG2414నుండిG575 శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 యేసునొద్దకుG2424 వచ్చిG4334

Then came to Jesus scribes and Pharisees, which were of Jerusalem, saying,
2

నీG4675 శిష్యులుG3101 చేతులుG5495 కడుగుG3538కొనకుండG3756 భోజనముG740 చేయుచున్నారేG2068, వారెందుG1302 నిమిత్తముG1063 పెద్దలG4245 పారంపర్యాచారముG3862నుG3588 అతిక్రమించుచున్నారనిG3845 అడిగిరి

Why do thy disciples transgress the tradition of the elders? for they wash not their hands when they eat bread.
3

అందుG1161కాయనG3588–మీరుG5210నుG2532 మీG5216పారంపర్యాచారముG3862 నిమిత్తమైG1223 దేవునిG2316 ఆజ్ఞG1785నుG3588 ఎందుకుG1302 అతిక్రమించుచున్నారుG3845?

But he answered and said unto them, Why do ye also transgress the commandment of God by your tradition?
4

తలిG3384దండ్రులనుG3962 ఘనపరచుమనియుG5091, తండ్రిG3962నైననుG2228 తల్లినైననుG3384 దూషించువాడుG2551 తప్పకG1063 మరణము పొందవలెG5053ననియు దేవుడుG2316 సెలచిచ్చెనుG1781.

For God commanded, saying, Honour thy father and mother: and, He that curseth father or mother, let him die the death.
5

మీరైతేG5210–ఒకడుG3739 తన తండ్రిG3962నైననుG2228 తల్లినైననుG3384 చూచి–నాG1700వలనG1537 నీకేది ప్రయోజనమగునోG5623 అది దేవార్పితమనిG1435 చెప్పినG3004 యెడలG1437 అతడు తనG848 తండ్రిG3962నైననుG2228 తల్లినైననుG3384 ఘనపరచG5091నక్కరలేదనిG3364 చెప్పుచున్నారుG2036.

But ye say, Whosoever shall say to his father or his mother, It is a gift, by whatsoever thou mightest be profited by me;
6

మీరు మీG5216 పారంపర్యాచారముG3862 నిమిత్తమైG1223 దేవునిG2316 వాక్యమునుG1785 నిరర్థకముG208 చేయుచున్నారు.

And honour not his father or his mother, he shall be free. Thus have ye made the commandment of God of none effect by your tradition.
7

వేషధారులారాG5273

Ye hypocrites, well did Esaias prophesy of you, saying,
8

G3778 ప్రజలుG2992 తమ పెదవులతోG5491 నన్నుG3165 ఘనపరచుదురుG5091 గాని వారిG846 హృదయముG2588 నాకుG1700 దూరముగాG4206 ఉన్నదిG568;

This people draweth nigh unto me with their mouth, and honoureth me with their lips; but their heart is far from me.
9

మనుష్యులుG444 కల్పించిన పద్ధతులుG1778 దైవోపదేశములనిG1319 బోధించుచుG1321 వారు నన్నుG3165 వ్యర్థముగాG3155 ఆరాధించుచున్నారుG4576 అని యెషయాG2268 మిమ్మునుG5216గూర్చిG4012 ప్రవచించినG4395 మాటG3004 సరియేG2573 అని వారితో చెప్పి

But in vain they do worship me, teaching for doctrines the commandments of men.
10

జనసమూహముG3793లనుG3588 పిలిచిG4341–మీరు వినిG191 గ్రహించుడిG4920;

And he called the multitude, and said unto them, Hear, and understand:
11

నోటG4750పడుG1519నదిG3588 మనుష్యునిG444 అపవిత్రG2840 పరచదుG3756 గానిG235 నోటG4750నుండిG1537 వచ్చునదియేG1607 మనుష్యునిG444 అపవిత్రపరచుననిG2840 వారితోG846 చెప్పెనుG2036.

Not that which goeth into the mouth defileth a man; but that which cometh out of the mouth, this defileth a man.
12

అంతటG5119 ఆయనG846 శిష్యులుG3101 వచ్చిG4334–పరిసయ్యులుG5330 ఆ మాట వినిG191 అభ్యంతరపడిరనిG4624 నీకు తెలియునాG1492 అనిG3754 ఆయననుG846 అడుగగాG2036

Then came his disciples, and said unto him, Knowest thou that the Pharisees were offended, after they heard this saying?
13

ఆయన పరలోకమందున్నG3770 నాG3450 తండ్రిG3962 నాటG5452నిG3756 ప్రతిG3956 మొక్కయుG5451 పెల్లగింపబడునుG1610.

But he answered and said, Every plant, which my heavenly Father hath not planted, shall be rooted up.
14

వారిG846 జోలికి పోకుడిG863; వారు గ్రుడ్డివారైG5185యుండిG1526 గ్రుడ్డివారికిG5185 త్రోవ చూపువారుG3595. గ్రుడ్డివాడుG5185 గ్రుడ్డివానికిG5185 త్రోవ చూపినG3594 యెడలG1437 వారిద్దరుG297 గుంటG999లోG1519 పడుదురుG4098 గదా అనెను.

Let them alone: they be blind leaders of the blind. And if the blind lead the blind, both shall fall into the ditch.
15

అందుకుG1161 పేతురుG4074–ఈG5026 ఉపమానభావముG3850 మాకుG2254 తెలుపుమనిG5419 ఆయననుG846 అడుగగాG2036

Then answered Peter and said unto him, Declare unto us this parable.
16

ఆయన–మీరుG5210నుG2532 ఇంతవరకుG188 అవివేకులైయున్నారాG801?

And Jesus said, Are ye also yet without understanding?
17

నోటిG4750లోనిG1519కిG3588 పోవునG1531 దంతయు కడుపుG2836లోపడిG5562 బహిర్భూమిG856లోG1519 విడువబడునుG1544 గాని

Do not ye yet understand, that whatsoever entereth in at the mouth goeth into the belly, and is cast out into the draught?
18

నోటG4750నుండి బయటికిG1537 వచ్చునవిG1607 హృదయములోG2588 నుండిG1537 వచ్చునుG1831; ఇవే మనుష్యునిG444 అపవిత్రపరచునవనిG2840 మీరు గ్రహింG3539పరాG3768?

But those things which proceed out of the mouth come forth from the heart; and they defile the man.
19

దురాG4190లోచనలుG1261 నరహత్యలుG5408 వ్యభిచారములుG3430 వేశ్యాగమనములుG4202 దొంగతనములుG2829 అబద్ధసాక్ష్యములుG5577 దేవదూషణలుG988 హృదయముG2588లోG1063 నుండియేG1537 వచ్చునుG1831

For out of the heart proceed evil thoughts, murders, adulteries, fornications, thefts, false witness, blasphemies:
20

ఇవేG5023 మనుష్యునిG444 అపవిత్రపరచునుG2840 గానిG1161 చేతులుG5495 కడుగుకొనకG449 భోజనముచేయుటG5315 మనుష్యునిG444 అపవిత్రG2840పరచదనిG3756 చెప్పెను.

These are the things which defile a man: but to eat with unwashen hands defileth not a man.
21

యేసుG2424 అక్కడనుండిG1564 బయలుదేరిG402 తూరుG5184 సీదోనులG4605 ప్రాంతములG3313కుG3588 వెళ్లగాG1831,

Then Jesus went thence, and departed into the coasts of Tyre and Sidon.
22

ఇదిగోG2400G3588 ప్రాంతములG3725నుండిG575 కనానుG5478 స్త్రీ యొకతెG1135 వచ్చిG1831–ప్రభువాG2962, దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరుణింపుముG1653; నాG3450 కుమార్తెG2364 దయ్యముపట్టిG1139, బహు బాధపడుచున్నదనిG2560 కేకలువేసెనుG2905.

And, behold, a woman of Canaan came out of the same coasts, and cried unto him, saying, Have mercy on me, O Lord, thou Son of David; my daughter is grievously vexed with a devil.
23

అందుG1161కాయనG3588 ఆమెతోG846 ఒక్క మాటయైననుG3056 చెప్పలేదుG3756. అప్పుడాయనG846 శిష్యులుG3101 వచ్చిG4334–ఈమె మనG2257 వెంబడిG3693 వచ్చిG4334 కేకలువేయుచున్నదిG2896 గనుకG3754 ఈమెనుG846 పంపి వేయుమనిG630 ఆయననుG846 వేడుకొనగాG2065

But he answered her not a word. And his disciples came and besought him, saying, Send her away; for she crieth after us.
24

ఆయనG3588–ఇశ్రాయేలుG2474 ఇంటివారైG3624 నశించినG622 గొఱ్ఱలG4263యొద్దకేG1519 గానిG1508 మరి ఎవరియొద్దకును నేను పంపబడG649 లేదG3756నెనుG2036

But he answered and said, I am not sent but unto the lost sheep of the house of Israel.
25

అయిననుG1161 ఆమెG3588 వచ్చిG2064 ఆయనకుG846 మ్రొక్కిG4352–ప్రభువాG2962, నాకుG3427 సహాయముG997 చేయుమని అడిగెనుG3004.

Then came she and worshipped him, saying, Lord, help me.
26

అందుకాయన–పిల్లలG5043 రొట్టెG2570 తీసికొనిG2983 కుక్కపిల్లలకుG2952వేయుటG906 యుక్తముG2076 కాదనిG3756 చెప్పగాG2036

But he answered and said, It is not meet to take the children's bread, and to cast it to dogs.
27

ఆమెG3588–నిజమేG3483 ప్రభువాG2962, కుక్కపిల్లలుG2952కూడG1063 తమG848 యజమానులG2962 బల్లG5132మీదనుండిG575 పడుG4098 ముక్కలుG5589 తినునుG2068 గదా అని చెప్పెనుG2036.

And she said, Truth, Lord: yet the dogs eat of the crumbs which fall from their masters' table.
28

అందుకుG5119 యేసుG2424–అమ్మాG1135, నీG4675 విశ్వాసముG4102 గొప్పదిG3173; నీవు కోరిG2309నట్టేG5613 నీకుG4675 అవునుగాకG1096 అని ఆమెతోG846 చెప్పెనుG2036. ఆG1565 గడియలోనేG5610 ఆమెG846 కుమార్తెG2364 స్వస్థత నొందెనుG2390.

Then Jesus answered and said unto her, O woman, great is thy faith: be it unto thee even as thou wilt. And her daughter was made whole from that very hour.
29

యేసుG2424 అక్కడనుండిG1564 వెళ్లిG3327, గలిలయG1056 సముద్రG2281తీరమునకుG3844 వచ్చిG2064, కొండెG3735క్కిG305 అక్కడG1563 కూర్చుండగాG2521

And Jesus departed from thence, and came nigh unto the sea of Galilee; and went up into a mountain, and sat down there.
30

బహుG4183 జనసమూహములుG3793 ఆయనయొద్దకుG846 కుంటివారుG5560 గ్రుడ్డివారుG5185 మూగవారుG2974 అంగహీనులుG2948 మొదలైన అనేకులనుG4183 తీసికొనివచ్చి ఆయనG846 పాదములG4228యొద్దG3844 పడవేసిరిG4496; ఆయన వారినిG846 స్వస్థపరచెనుG2323.

And great multitudes came unto him, having with them those that were lame, blind, dumb, maimed, and many others, and cast them down at Jesus' feet; and he healed them:
31

మూగవారుG2974 మాటలాడుటయునుG2980 అంగహీనులుG2948 బాగుపడుటయునుG5199 కుంటివారుG5560 నడుచుటయునుG4043 గ్రుడ్డివారుG5185 చూచుటయునుG991 జనసమూహముG3793 చూచిG991 ఆశ్చర్యపడిG2296 ఇశ్రాయేలుG2474 దేవునిG2316 మహిమ పరచిరిG1392.

Insomuch that the multitude wondered, when they saw the dumb to speak, the maimed to be whole, the lame to walk, and the blind to see: and they glorified the God of Israel.
32

అంతటG1161 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 పిలిచిG4341–ఈG3588 జనులుG3793 నేటికి మూడుG5140 దినములG2250నుండి నాG3427యొద్ద నున్నారుG4357; వారికి తినG5315 నేమియుG5101 లేదుG3756 గనుకG3754 వారిమీదG1909 కనికరపడుచున్నానుG4697; వారు మార్గముG3598లోG1722 మూర్చG1590పోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా

Then Jesus called his disciples unto him, and said, I have compassion on the multitude, because they continue with me now three days, and have nothing to eat: and I will not send them away fasting, lest they faint in the way.
33

ఆయనG846 శిష్యులుG3101–ఇంత గొప్పG5118 జనసమూహమునుG3793 తృప్తిపరచుటకుG5526 కావలసినG5118 రొట్టెలుG740 అరణ్యప్రదేశముG2047లోG1722 మనకుG2254 ఎక్కడనుండిG4159 వచ్చుననిG5620 ఆయనతోG846 అనిరిG3004.

And his disciples say unto him, Whence should we have so much bread in the wilderness, as to fill so great a multitude?
34

యేసుG2424–మీయొద్దG846 ఎన్నిG4214 రొట్టెలుG740న్నవనిG2192 వారి నడుగగా వారుG3588–ఏడుG2033 రొట్టెలునుG740 కొన్నిG3641 చిన్న చేపలునుG2485 ఉన్నవనిG2192 చెప్పిరిG3004.

And Jesus saith unto them, How many loaves have ye? And they said, Seven, and a few little fishes.
35

అప్పుడాయన–నేలG1093మీదG1909 కూర్చుండుడనిG377 జనసమూహముG3793నకుG3588 ఆజ్ఞాపించిG2753

And he commanded the multitude to sit down on the ground.
36

ఆ యేడుG2033 రొట్టెలనుG740G3588 చేపలనుG2486 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 వాటిని విరిచిG2806 తనG848 శిష్యులG3101కిచ్చెనుG1325, శిష్యులుG3101 జనసమూహముG3793నకుG3588 వడ్డించిరిG1325

And he took the seven loaves and the fishes, and gave thanks, and brake them, and gave to his disciples, and the disciples to the multitude.
37

వారందరుG3956 తినిG5315 తృప్తి పొందినG5526మీదట మిగిలినG4052 ముక్కలుG2801 ఏడుG2033 గంపలG4711 నిండG4134 ఎత్తిరిG142.

And they did all eat, and were filled: and they took up of the broken meat that was left seven baskets full.
38

స్త్రీలునుG1135 పిల్లలునుG3813 గాక తినినవారుG2068 నాలుగువేలG5070 మందిG2258 పురుషులుG435.

And they that did eat were four thousand men, beside women and children.
39

తరువాతG2532 ఆయన జనసమూహముG3793లనుG3588 పంపివేసిG630, దోనెG4143యెక్కిG1519 మగదానుG3093 ప్రాంతముG3725G1519కుG3588 వచ్చెనుG2064.

And he sent away the multitude, and took ship, and came into the coasts of Magdala.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.