Day 110
Day 111 : 1 సమూయేలు 13-14 & రోమీయులకు 4-5
Day 112

1 సమూయేలు అధ్యాయము 13

1

సౌలుH7586 ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెనుH4427. అతడు రెండుH8147 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులనుH3478 ఏలెను.H4427

Saul reigned one year; and when he had reigned two years over Israel,
2

ఇశ్రాయేలీయులలోH3478 మూడుH7969 వేలమందినిH505 ఏర్పరచుకొనెనుH977. వీరిలో రెండు వేలమందిH505 మిక్మషులోనుH4363 బేతేలుH1008 కొండలోనుH2022 సౌలుH7586నొద్దH5973నుండిరిH1961; వెయ్యిమందిH505 బెన్యామీనీయులH1144 గిబియాలోH1390 యోనాతానుH3083నొద్దH5973నుండిరిH1961; మిగిలినH3499వారినిH5971 అతడు వారి వారి డేరాలకుH168 పంపివేసెనుH7971.

Saul chose him three thousand men of Israel; whereof two thousand were with Saul in Michmash and in mount Bethel, and a thousand were with Jonathan in Gibeah of Benjamin: and the rest of the people he sent every man to his tent.
3

యోనాతానుH3083 గెబాలోనున్నH1387 ఫిలిష్తీయులH6430 దండునుH5333 హతముచేయగాH5221 ఆ సంగతి ఫిలిష్తీయులకుH6430 వినబడెనుH8085; మరియు దేశH776మంతటH3605 హెబ్రీయులుH5680 వినవలెననిH8085 సౌలుH7586 బాకాH7782 ఊదించెనుH8628.

And Jonathan smote the garrison of the Philistines that was in Geba, and the Philistines heard of it. And Saul blew the trumpet throughout all the land, saying, Let the Hebrews hear.
4

సౌలుH7586 ఫిలిష్తీయులH6430 దండునుH5333 హతముచేసిH5221 నందున ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులకుH6430 హేయులైరనిH887 ఇశ్రాయేలీయులకుH3478 వినబడగాH8085 జనులుH5971 గిల్గాలులోH1537 సౌలుH7586 నొద్దకుH310 కూడివచ్చిరిH6817.

And all Israel heard say that Saul had smitten a garrison of the Philistines, and that Israel also was had in abomination with the Philistines. And the people were called together after Saul to Gilgal.
5

ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయుH3478లతోH5973 యుద్ధముచేయుటకైH3898 ముప్పదిH7970వేలH505 రథములనుH7393 ఆరుH8337వేలH505 గుఱ్ఱపు రౌతులనుH6571 సముద్రపుH3220దరినుండుH8193 ఇసుకరేణువులంతH2344 విస్తారమైనH7230 జనసమూహమునుH5971 సమకూర్చుకొనిH622 వచ్చిరి. వీరు బయలుదేరిH5927 బేతావెనుH1007 తూర్పుదిక్కునH6926 మిక్మషులోH4363 దిగిరిH2583.

And the Philistines gathered themselves together to fight with Israel, thirty thousand chariots, and six thousand horsemen, and people as the sand which is on the sea shore in multitude: and they came up, and pitched in Michmash, eastward from Bethaven.
6

ఇశ్రాయేలీయులుH3478 దిగులుపడుచుH5065 వచ్చి తాము ఇరుకులోH6887 నున్నట్టు తెలిసికొనిH7200 గుహలలోనుH4631 పొదలలోనుH2337 మెట్టలలోనుH5553 ఉన్నత స్థలములలోనుH6877 కూపములలోనుH953 దాగిరిH2244.

When the men of Israel saw that they were in a strait, (for the people were distressed,) then the people did hide themselves in caves, and in thickets, and in rocks, and in high places, and in pits.
7

కొందరు హెబ్రీయులుH5680 యొర్దానుH3383 నది దాటి గాదుH1410దేశమునకునుH776 గిలాదునకునుH1568 వెళ్లి పోయిరిH5674 గాని సౌలుH7586 ఇంకనుH5750 గిల్గాలులోనేH1537 ఉండెను; జనుH5971లందరుH3605 భయపడుచుH2729 అతని వెంబడించిరిH310.

And some of the Hebrews went over Jordan to the land of Gad and Gilead. As for Saul, he was yet in Gilgal, and all the people followed him trembling.
8

సమూయేలుH8050 చెప్పినట్టు అతడు ఏడుH7651 దినములుH3117 ఆగిH3176, సమూయేలుH8050 గిల్గాలునకుH1537 రాకH3808పోవుటయుH935, జనులుH5971 తన యొద్దనుండిH5921 చెదరిపోవుటయుH6327 చూచి,

And he tarried seven days, according to the set time that Samuel had appointed: but Samuel came not to Gilgal; and the people were scattered from him.
9

దహన బలులనుH5930 సమాధానబలులనుH8002 నా యొద్దకుH413 తీసికొనిH5066 రమ్మని చెప్పిH559 దహనబలిH5930 అర్పించెనుH5927.

And Saul said, Bring hither a burnt offering to me, and peace offerings. And he offered the burnt offering.
10

అతడు దహనబలిH5930 అర్పించిH5927 చాలించినH3615 వెంటనే సమూయేలుH8050 వచ్చెనుH935. సౌలుH7586 అతనిని కలిసికొనిH7125 అతనికి వందనముH1288 చేయుటకై బయలుదేరగాH3318

And it came to pass, that as soon as he had made an end of offering the burnt offering, behold, Samuel came; and Saul went out to meet him, that he might salute him.
11

సమూయేలుH8050 అతనితో–నీవు చేసినH6213 పని యేమనిH4100 యడిగెనుH559. అందుకు సౌలుH7586–జనులుH5971 నాయొద్దనుండిH5921 చెదరిపోవుటయుH5310, నిర్ణయH4150 కాలమునH3117 నీవు రాకపోవుటయుH935, ఫిలిష్తీయులుH6430 మిక్మషులోH4363 కూడియుండుటయుH622 నేను చూచిH7200

And Samuel said, What hast thou done? And Saul said, Because I saw that the people were scattered from me, and that thou camest not within the days appointed, and that the Philistines gathered themselves together at Michmash;
12

ఇంకను యెహోవాను శాంతిH2470పరచకమునుపేH3808 ఫిలిష్తీయులుH6430 గిల్గాలునకుH1537 వచ్చి నామీద పడుదురనుకొనిH3381 నా అంతట నేనుH662 సాహసించి దహనబలిH5930 అర్పించితిH5927ననెనుH559.

Therefore said I, The Philistines will come down now upon me to Gilgal, and I have not made supplication unto the LORD: I forced myself therefore, and offered a burnt offering.
13

అందుకు సమూయేలుH8050 ఇట్లనెనుH559 -నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కిచ్చినH6680 ఆజ్ఞనుH6680 గైకొనకH8104 నీవు అవివేకపుH5528 పని చేసితివి; నీ రాజ్యమునుH4467 ఇశ్రాయేలీయులH3478 మీదH413 సదాకాలముH5769 స్థిరపరచుటకుH3559 యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యముH4467 నిలుH6965వదుH3808.

And Samuel said to Saul, Thou hast done foolishly: thou hast not kept the commandment of the LORD thy God, which he commanded thee: for now would the LORD have established thy kingdom upon Israel for ever.
14

యెహోవాH3068 తన చిత్తానుసారమైన మనస్సుగలH3824 యొకనిH376 కనుగొనియున్నాడుH1245. నీకు ఆజ్ఞాపించినH6680దానిH834 నీవు గైకొనకపోతివిH8104 గనుకH3588 యెహోవాH3068 తన జనులH5971 మీదH5921 అతనిని అధిపతినిగాH5057 నియమించునుH6680.

But now thy kingdom shall not continue: the LORD hath sought him a man after his own heart, and the LORD hath commanded him to be captain over his people, because thou hast not kept that which the LORD commanded thee.
15

సమూయేలుH8050 లేచిH6965 గిల్గాలునుH1537 విడిచి బెన్యామీనీయులH1144 గిబియాకుH1390 వచ్చెనుH5927; సౌలుH7586 తనయొద్దనున్న జనులనుH5971 లెక్కH6485 పెట్టగా వారు దాదాపు ఆరుH8337 వందలమందిH3967 యుండిరిH4672.

And Samuel arose, and gat him up from Gilgal unto Gibeah of Benjamin. And Saul numbered the people that were present with him, about six hundred men.
16

సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 తమ దగ్గర నున్న వారితోH5971 కూడ బెన్యామీనీయులH1144 గిబియాలోH1387 ఉండిరిH4672; ఫిలిష్తీయులుH6430 మిక్మషులోH4363 దిగియుండిరిH3427.

And Saul, and Jonathan his son, and the people that were present with them, abode in Gibeah of Benjamin: but the Philistines encamped in Michmash.
17

మరియు ఫిలిష్తీయులH6430 పాళెముH4264లోనుండి దోపుడుగాండ్రుH7843 మూడుH7969గుంపులుగాH7218 బయలుదేరిH3318 ఒకH259 గుంపుH7218 షూయాలుH7777 దేశమునH776, ఒఫ్రాకుH6084 పోవుమార్గమునH1870 సంచరించెనుH6437.

And the spoilers came out of the camp of the Philistines in three companies: one company turned unto the way that leadeth to Ophrah, unto the land of Shual:
18

రెండవ గుంపుH7218 బేత్‌ హోరోనుకుH1032 పోవుమార్గమునH1870 సంచరించెనుH6437. మూడవ గుంపుH7218 అరణ్యH4057 సమీపమందుండు జెబోయిముH6650 లోయH1516 సరిహద్దుH1366 మార్గమునH1870 సంచరించెనుH6437.

And another company turned the way to Bethhoron: and another company turned to the way of the border that looketh to the valley of Zeboim toward the wilderness.
19

హెబ్రీయులుH5680 కత్తులనుH2719 ఈటెలనుH2595 చేయించుH6213కొందురేమోH6435 అనిH559 ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులH3478 దేశH776మందంతటH3605 కమ్మరవాండ్రుH2796 లేకుండచేసియుండిరిH3808.

Now there was no smith found throughout all the land of Israel: for the Philistines said, Lest the Hebrews make them swords or spears:
20

కాబట్టి ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 తమ నక్కులనుH4282 పారలనుH855 గొడ్డండ్రనుH7134 పోటకత్తులనుH4281 పదునుH3913 చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకుH6430 పోవలసి వచ్చెనుH3381.

But all the Israelites went down to the Philistines, to sharpen every man his share, and his coulter, and his axe, and his mattock.
21

అయితే నక్కులకును పారలకునుH855 మూడు ముండ్లుగల కొంకులకునుH7053 గొడ్డండ్రకునుH7134 మునుకోలH1861 కఱ్ఱలు సరిచేయుటకునుH5324 ఆకు రాళ్లుH6310మాత్రము వారియొద్ద నుండెనుH1961.

Yet they had a file for the mattocks, and for the coulters, and for the forks, and for the axes, and to sharpen the goads.
22

కాబట్టి యుద్ధH4421దినమందుH3117 సౌలునొద్దనుH7586 యోనాతానుH3083 నొద్దనుH854 ఉన్నజనులలోH5971 ఒకనిH3605 చేతిలోనైననుH3027 కత్తియేగానిH2719 యీటెయేగానిH2595 లేకపోయెనుH3808, సౌలునకునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునకునుH3083 మాత్రము అవి యుండెనుH4672.

So it came to pass in the day of battle, that there was neither sword nor spear found in the hand of any of the people that were with Saul and Jonathan: but with Saul and with Jonathan his son was there found.
23

ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారు కొందరు మిక్మషుH4363 కనుమకుH4569 వచ్చిరిH3318.

And the garrison of the Philistines went out to the passage of Michmash.

1 సమూయేలు అధ్యాయము 14

1

ఆ దినముH3117 సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 తన తండ్రితోH1 ఏమియు చెప్పకH5046 తన ఆయుధములనుH3627 మోయుH5375 పడుచువానినిH5288 పిలిచి అవతలనున్నH5676 ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారిని హతముచేయ పోదముH5674 రమ్మనెనుH1980.

Now it came to pass upon a day, that Jonathan the son of Saul said unto the young man that bare his armour, Come, and let us go over to the Philistines' garrison, that is on the other side. But he told not his father.
2

సౌలుH7586 గిబియాH1390 అవతలH7097 మిగ్రోనులోH4051 దానిమ్మచెట్టుH7416 క్రిందH8478 దిగియుండెనుH3427, అతని యొద్దనున్నH5973 జనులుH5971 దాదాపు ఆరుH8337 వందలH3967 మందిH376.

And Saul tarried in the uttermost part of Gibeah under a pomegranate tree which is in Migron: and the people that were with him were about six hundred men;
3

షిలోహులోH7887 యెహోవాకుH3068 యాజకుడగుH3548 ఏలీయొక్కH5941 కుమారుడైనH1121 ఫీనెహాసుకుH6372 పుట్టినH1121 ఈకాబోదుH350 యొక్క సహోదరుడైనH251 అహీటూబునకుH285 జననమైనH1121 అహీయాH281 ఏఫోదుH646 ధరించుకొనిH5375 అక్కడ ఉండెను. యోనాతానుH3083 వెళ్లినH1980 సంగతి జనులకుH5971 తెలియకయుండెనుH3045.

And Ahiah, the son of Ahitub, Ichabod's brother, the son of Phinehas, the son of Eli, the LORD'S priest in Shiloh, wearing an ephod. And the people knew not that Jonathan was gone.
4

యోనాతానుH3083 ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారున్న స్థలమునకు పోH5674 జూచినH1245 దారియగు కనుమలH4569 నడుమH996 ఇవతలH5676 ఒక సూదిH8127 గట్టునుH5553 అవతలH5676 ఒక సూదిH8127 గట్టునుH5553 ఉండెను, వాటిలో ఒకదానిH259 పేరుH8034 బొస్సేసుH949 రెండవదానిపేరుH8034 సెనేH5573.

And between the passages, by which Jonathan sought to go over unto the Philistines' garrison, there was a sharp rock on the one side, and a sharp rock on the other side: and the name of the one was Bozez, and the name of the other Seneh.
5

ఒకదానిH259 కొమ్ముH8127 మిక్మషుH4363 ఎదుటH4136 ఉత్తరపువైపుననుH6828, రెండవదాని కొమ్ము గిబియాH1387 యెదుటH4136 దక్షిణపువైపుననుH5045 ఉండెనుH4690.

The forefront of the one was situate northward over against Michmash, and the other southward over against Gibeah.
6

యోనాతానుH3083 -ఈH428 సున్నతిలేనివారిH6189 దండుH4673 కాపరులమీదికిH413 పోదముH5674 రమ్ముH1980, యెహోవాH3068 మన కార్యమునుH6213 సాగించునేమోH194, అనేకులచేతనైననుH7227 కొద్దిమందిచేతనైననుH4592 రక్షించుటకుH3467 యెహోవాకుH3068 అడ్డమాH4622 అని తన ఆయుధములుH3627 మోయుH5375 వానితోH5288 చెప్పగాH559

And Jonathan said to the young man that bare his armour, Come, and let us go over unto the garrison of these uncircumcised: it may be that the LORD will work for us: for there is no restraint to the LORD to save by many or by few.
7

అతడు-నీ మనస్సులోH3824 ఉన్నదంతయుH3605 చేయుముH6213, పోదము రమ్ము. నీ యిష్టానుH3824 సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెనుH559.

And his armourbearer said unto him, Do all that is in thine heart: turn thee; behold, I am with thee according to thy heart.
8

అప్పుడు యోనాతానుH3083 -మనముH587 వారిH376 దగ్గరకు పోయిH5674 మనలను వారికి అగుపరుచుకొందముH1540.

Then said Jonathan, Behold, we will pass over unto these men, and we will discover ourselves unto them.
9

వారు మనలను చూచి-మేము మీ యొద్దకుH413 వచ్చుH5060 వరకుH5704 అక్కడ నిలువుడనిH1826 చెప్పినH559 యెడలH518 వారియొద్దకు పోకH5927 మనమున్నచోటH8478 నిలుచుదముH5975.

If they say thus unto us, Tarry until we come to you; then we will stand still in our place, and will not go up unto them.
10

మాయొద్దకు రండనిH5927 వారు చెప్పినH559 యెడలH518 యెహోవాH3068 వారిని మనచేతికిH3027 అప్పగించెననిH5414 దానిచేతH226 గుర్తించి మనము పోదమనిH5927 చెప్పగా

But if they say thus, Come up unto us; then we will go up: for the LORD hath delivered them into our hand: and this shall be a sign unto us.
11

వీరిద్దరుH8147 తమ్మును తాము ఫిలిష్తీయులH6430 దండుకాపరులకుH4673 అగుపరుచుకొనిరిH1540. అప్పుడే ఫిలిష్తీయులుH6430 -చూడుడిH2009, తాము దాగియుండినH2244 గుహలలోH2356 నుండిH4480 హెబ్రీయులుH5680 బయలుదేరి వచ్చుచున్నారనిH3318 చెప్పుకొనుచుH559

And both of them discovered themselves unto the garrison of the Philistines: and the Philistines said, Behold, the Hebrews come forth out of the holes where they had hid themselves.
12

యోనాతానునుH3083 అతని ఆయుధములను మోయువానినిH5375 పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుముH3045 రండనిH5927 చెప్పినప్పుడుH559 యోనాతానుH3083 -నా వెనుకH310 రమ్ముH5927, యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 చేతికిH3027 వారినప్పగించెననిH5414 తన ఆయుధములు మోయువానితోH5375 చెప్పిH559

And the men of the garrison answered Jonathan and his armourbearer, and said, Come up to us, and we will shew you a thing. And Jonathan said unto his armourbearer, Come up after me: for the LORD hath delivered them into the hand of Israel.
13

అతడును అతని వెనుకH310 అతని ఆయుధములు మోయువాడునుH5375 తమ చేతులH3027 తోనుH5921 కాళ్లH7272 తోనుH5921 ప్రాకి యెక్కిరిH5927. ఫిలిష్తీయులు యోనాతానుH3083 దెబ్బకు పడగాH5307 అతనివెనుకH310 వచ్చు అతని ఆయుధములు మోయువాడుH5375 వారిని చంపెనుH4191.

And Jonathan climbed up upon his hands and upon his feet, and his armourbearer after him: and they fell before Jonathan; and his armourbearer slew after him.
14

యోనాతానునుH3083 అతని ఆయుధములు మోయువాడునుH5375 చేసినH5221 ఆ మొదటిH7223 వధయందుH4347 దాదాపుగా ఇరువదిH6424 మందిH376 పడిరి; ఒక దినమున ఒక కాడిH6776 యెడ్లు దున్ను అరH2677 యెకరముH4618 నేలH7704 పొడుగున అది జరిగెను.

And that first slaughter, which Jonathan and his armourbearer made, was about twenty men, within as it were an half acre of land, which a yoke of oxen might plow.
15

దండులోనుH4264 పొలములోనుH7704 జనుH5971 లందరిలోనుH3605 మహా భయకంపముH2731 కలిగెనుH1961. దండుH4673 కావలివారును దోపుడుగాండ్రునుH7843 భీతినొందిరిH2729; నేలH776 యదిరెనుH7264. వారు ఈ భయముH2731 దైవికమనిH430 భావించిరి.

And there was trembling in the host, in the field, and among all the people: the garrison, and the spoilers, they also trembled, and the earth quaked: so it was a very great trembling.
16

దండువారు చెదిరిపోయిH4127 బొత్తిగా ఓడిపోవుటH1986 బెన్యామీనీయులH1144 గిబియాలోH1390 నున్న సౌలుH7586 యొక్క వేగులవారికిH6822 కనబడగాH7200

And the watchmen of Saul in Gibeah of Benjamin looked; and, behold, the multitude melted away, and they went on beating down one another.
17

సౌలుH7586 -మీరు లెకH6485 పెట్టి మనయొద్దH5973 లేనిH1980 వారెవరోH4310 చూడుడనిH7200 తనయొద్దనున్నH854 జనులతోH5971 చెప్పెనుH559. వారు లెక్కH6485 చూచిH2009 యోనాతానునుH3083 అతని ఆయుధములు మోయువాడునుH5375 లేరనిH369 తెలిసికొనిరి.

Then said Saul unto the people that were with him, Number now, and see who is gone from us. And when they had numbered, behold, Jonathan and his armourbearer were not there.
18

దేవునిH430 మందసముH727 అప్పుడు ఇశ్రాయేలీయులయొద్దH3478 ఉండగాH1961 -దేవునిH430 మందసమునుH727 ఇక్కడికి తీసికొనిరమ్మనిH5066 సౌలుH7586 అహీయాకుH281 సెలవిచ్చెనుH559.

And Saul said unto Ahiah, Bring hither the ark of God. For the ark of God was at that time with the children of Israel.
19

సౌలుH7586 యాజకునిH3548 తోH413 మాటలాడుH1696 చుండగాH5704 ఫిలిష్తీయులH6430 దండులోH4264 ధ్వనిH1995 మరి యెక్కువగాH7227 వినబడెను; కాబట్టి సౌలుH7586 యాజకునిH3548 తోH413 నీ చెయ్యిH3027 వెనుకకు తీయుమనిH622 చెప్పి

And it came to pass, while Saul talked unto the priest, that the noise that was in the host of the Philistines went on and increased: and Saul said unto the priest, Withdraw thine hand.
20

తానును తనయొద్ద నున్న జనుH5971 లందరునుH3605 కూడుకొనిH2199 యుద్ధముH4421 నకుH5704 చొరబడిరిH935. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడిH4103 ఒకరినొకరుH376 హతము చేసికొను చుండిరిH1961.

And Saul and all the people that were with him assembled themselves, and they came to the battle: and, behold, every man's sword was against his fellow, and there was a very great discomfiture.
21

మరియు అంతకుమునుపుH865 ఫిలిష్తీయులH6430 వశముననున్నవారైH1961 చుట్టునున్నH5439 ప్రాంతములలో నుండి వారితోకూడH5973 దండునకుH4264 వచ్చినH5927 హెబ్రీయులుH5680 సౌలుH7586 నొద్దనుH5973 యోనాతానునొద్దనుH3083 ఉన్నH1961 ఇశ్రాయేలీయుH3478 లతోH5973 కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.

Moreover the Hebrews that were with the Philistines before that time, which went up with them into the camp from the country round about, even they also turned to be with the Israelites that were with Saul and Jonathan.
22

అదియుగాక ఎఫ్రాయిముH669 మన్యములోH2022 దాగియున్నH2244 ఇశ్రాయేలీయులునుH3478 ఫిలిష్తీయులుH6430 పారిపోయిరనిH5127 వినిH8085 యుద్ధమందుH4421 వారిని తరుముటలోH1692 కూడిరి.

Likewise all the men of Israel which had hid themselves in mount Ephraim, when they heard that the Philistines fled, even they also followed hard after them in the battle.
23

H1931 దినమునH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 ఈలాగున రక్షించెనుH3467. యుద్ధముH4421 బేతావెనుH1007 అవతలకు సాగగాH5674H1931 దినమునH3117 ఇశ్రాయేలీయులుH3478 చాలా బడలికH5065 నొందిరి.

So the LORD saved Israel that day: and the battle passed over unto Bethaven.
24

నేను నా శత్రువులమీదH4480 పగH5358 తీర్చుకొనక మునుపు, సాయంత్రముH6153 కాకమునుపుH5704 భోజనముH3899 చేయువాడు శపింపబడునుH779 అనిH559 సౌలుH7586 జనులచేతH5971 ప్రమాణముH422 చేయించెను, అందువలన జనులుH5971 ఏమియుH3808 తినకుండిరిH2938.

And the men of Israel were distressed that day: for Saul had adjured the people, saying, Cursed be the man that eateth any food until evening, that I may be avenged on mine enemies. So none of the people tasted any food.
25

జనులందరుH3605 ఒక అడవిలోనికిH3293 రాగాH935 అక్కడ నేలH7704 మీదH6440 తేనెH1706 కనబడెనుH1961.

And all they of the land came to a wood; and there was honey upon the ground.
26

జనులుH5971 ఆ అడవినిH3293 జొరగాH935 తేనెH1706 కాలువ కట్టియుండెనుH1982 గానిH3588 జనులుH5971 తాము చేసిన ప్రమాణమునకుH7621 భయపడిH3372 ఒకడునుH369 చెయ్యిH3027 నోటH6310 పెట్టలేదుH5381.

And when the people were come into the wood, behold, the honey dropped; but no man put his hand to his mouth: for the people feared the oath.
27

అయితే యోనాతానుH3083 తన తండ్రిH1 జనులచేత చేయించిన ప్రమాణముH7650 వినH8085 లేదుH3808. గనుక తన చేతిH3027 కఱ్ఱH4294 చాపిH7971 దాని కొననుH7097 తేనెపట్టులోH1706 ముంచిH2881 తన చెయ్యిH3027 నోటిలోH6310 పెట్టుకొనగా అతని కన్నులుH5869 ప్రకాశించెనుH215.

But Jonathan heard not when his father charged the people with the oath: wherefore he put forth the end of the rod that was in his hand, and dipped it in an honeycomb, and put his hand to his mouth; and his eyes were enlightened.
28

జనులలోH5971 ఒకడుH376 -నీ తండ్రిH1 జనులచేత ప్రమాణముH7650 చేయించి-ఈ దినమునH3117 ఆహారముH3899 పుచ్చుకొనువాడుH398 శపింపబడుననిH779 ఖండితముగా ఆజ్ఞాపించిH559 యున్నాడు; అందుచేతనే జనులుH5971 బహు బడలియున్నారనిH5888 చెప్పెనుH559.

Then answered one of the people, and said, Thy father straitly charged the people with an oath, saying, Cursed be the man that eateth any food this day. And the people were faint.
29

అందుకు యోనాతానుH3083 అందుచేత నా తండ్రిH1 జనులనుH776 కష్టపెట్టినవాడాయెనుH5916; నేను ఈH2088 తేనెH1706 కొంచెముH4592 పుచ్చుకొన్నH2938 మాత్రమునH3588 నా కన్నులుH5869 ఎంతH3588 ప్రకాశించుచున్నవోH215 చూడుడిH7200

Then said Jonathan, My father hath troubled the land: see, I pray you, how mine eyes have been enlightened, because I tasted a little of this honey.
30

జనులుH5971 తాము చిక్కించుకొనినH4672 తమ శత్రువులH341 దోపుళ్లవలనH7998 బాగుగా భోజనముH398 చేసినయెడలH3863 వారు ఫిలిష్తీయులనుH6430 మరి అధికముగాH7235 హతముH4347 చేసియుందురనెను.

How much more, if haply the people had eaten freely to day of the spoil of their enemies which they found? for had there not been now a much greater slaughter among the Philistines?
31

H1931 దినమునH3117 జనులు ఫిలిష్తీయులనుH6430 మిక్మషునుండిH4363 అయ్యాలోనుH357 వరకు హతముచేయగాH5221 జనులుH5971 బహుH3966 బడలికH5888 నొందిరి.

And they smote the Philistines that day from Michmash to Aijalon: and the people were very faint.
32

జనులుH5971 దోపుడుH7998 మీదH413 ఎగబడిH6213, గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 పెయ్యలనుH1241 తీసికొనిH3947 నేలమీదH776 వాటిని వధించిH7819 రక్తముH1818 తోనేH5921 భక్షించినందునH398

And the people flew upon the spoil, and took sheep, and oxen, and calves, and slew them on the ground: and the people did eat them with the blood.
33

జనులుH5971 రక్తముH1818 తోనేH5921 తినిH398 యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేయుచున్నారని కొందరు సౌలునకుH7586 తెలియజేయగాH5046 అతడు-మీరు విశ్వాసఘాతకులైతిరిH898; పెద్దH1419 రాయిH68 యొకటి నేడుH3117 నా దగ్గరకుH413 దొర్లించిH1556 తెండని చెప్పిH559

Then they told Saul, saying, Behold, the people sin against the LORD, in that they eat with the blood. And he said, Ye have transgressed: roll a great stone unto me this day.
34

మీరు అక్కడక్కడికి జనులH5971 మధ్యకు పోయి, అందరుH376 తమ యెద్దులనుH7794 తమ గొఱ్ఱలనుH7716 నాయొద్దకు తీసికొనివచ్చిH5066 యిక్కడH2088 వధించిH7819 భక్షింపవలెనుH398; రక్తముH1818 తోH413 మాంసము తినిH398 యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేయకుడనిH3808 వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనుH5971 లందరుH3605 ఆ రాత్రిH3915 తమ తమ యెద్దులనుH7794 తీసికొనిH5066 వచ్చి అక్కడH8033 వధించిరిH7819.

And Saul said, Disperse yourselves among the people, and say unto them, Bring me hither every man his ox, and every man his sheep, and slay them here, and eat; and sin not against the LORD in eating with the blood. And all the people brought every man his ox with him that night, and slew them there.
35

మరియు సౌలుH7586 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 కట్టించెనుH1129. యెహోవాకుH3068 అతడు కట్టించినH1129 మొదటిH2490 బలిపీఠముH4196 అదే.

And Saul built an altar unto the LORD: the same was the first altar that he built unto the LORD.
36

అంతట-మనము రాత్రియందుH3915 ఫిలిష్తీయులనుH6430 తరిమిH310 తెల్లవారుH1242 వరకుH5704 వారిని కలతపెట్టిH962, శేషించువాH7604 డొకడునుH376 లేకుండH3808 చేతము రండిH3381 అని సౌలుH7586 ఆజ్ఞH559 ఇయ్యగా జనులు-నీ దృష్టికిH5869 ఏదిH3605 మంచిదోH2896 అది చేయుమనిరిH6213. అంతట సౌలు-యాజకుడుH3548 ఇక్కడనేH1988 యున్నాడు, దేవునిH430 యొద్దH413 విచారణ చేయుదము రండనిH7126 చెప్పిH559

And Saul said, Let us go down after the Philistines by night, and spoil them until the morning light, and let us not leave a man of them. And they said, Do whatsoever seemeth good unto thee. Then said the priest, Let us draw near hither unto God.
37

సౌలుH7586 -ఫిలిష్తీయులH6430 వెనుకH310 నేను దిగిపోయినH3381 యెడల నీవు ఇశ్రాయేలీయులH3478 చేతికిH3027 వారి నప్పగింతువాH5414 అని దేవునియొద్దH430 విచారణH7592 చేయగా, ఆH1931 దినమునH3117 ఆయన అతనికి ప్రత్యుత్తరH6030 మియ్యకH3808 యుండెను.

And Saul asked counsel of God, Shall I go down after the Philistines? wilt thou deliver them into the hand of Israel? But he answered him not that day.
38

అందువలన సౌలుH7586 -జనులలోH5971 పెద్దలుH6438 నా యొద్దకు వచ్చిH5066 నేడుH3117 ఎవరివలనH4100 ఈ పాపముH2403 కలిగెనోH1961 అది విచారింపవలెనుH3045.

And Saul said, Draw ye near hither, all the chief of the people: and know and see wherein this sin hath been this day.
39

నా కుమారుడైనH1121 యోనాతానుH3083 వలన కలిగిH3426 ననుH518 వాడు తప్పక మరణమవుననిH4191 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించుH3467 యెహోవాH3068 జీవముతోడనిH2416 నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనుH5971 లందరిలోH3605 అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడుH6030 ఒకడును లేకపోయెనుH369.

For, as the LORD liveth, which saveth Israel, though it be in Jonathan my son, he shall surely die. But there was not a man among all the people that answered him.
40

మీరుH859 ఒకH259 తట్టుననుH5676 నేనునుH589 నా కుమారుడగుH1121 యోనాతానునుH3083 ఒక తట్టుననుH5676 ఉండవలెననిH1961 అతడు జనులందరితోH3605 చెప్పగాH559 జనులుH5971 -నీ దృష్టికి ఏది మంచిదోH2896 అది చేయుమనిH6213 సౌలుH7586 తోH413 చెప్పిరిH559.

Then said he unto all Israel, Be ye on one side, and I and Jonathan my son will be on the other side. And the people said unto Saul, Do what seemeth good unto thee.
41

అప్పుడు సౌలుH7586 -ఇశ్రాయేలీయులకుH3478 దేవుడవైనH430 యెహోవాH3068, దోషిని కనుపరచుమనిH3051 ప్రార్థింపగా సౌలుH7586 పేరటను యోనాతానుH3083 పేరటను చీటిపడెను గాని జనులుH5971 తప్పించుకొనిరిH3318.

Therefore Saul said unto the LORD God of Israel, Give a perfect lot. And Saul and Jonathan were taken: but the people escaped.
42

నాకును నా కుమారుడైనH1121 యోనాతానునకునుH3083 చీట్లు వేయుడనిH5307 సౌలుH7586 ఆజ్ఞH559 ఇయ్యగా యోనాతానుH3083 పేరట చీటి పడెనుH3920.

And Saul said, Cast lots between me and Jonathan my son. And Jonathan was taken.
43

నీవు చేసినH6213 దేదోH4100 నాతో చెప్పుమనిH5046 యోనాతానుH3083 తోH413 అనగాH559 యోనాతానుH3083 -నా చేతిH3027 కఱ్ఱH4294 కొనతోH7097 కొంచెముH4592 తేనెH1706 పుచ్చుకొన్నH2938 మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసిH4191 వచ్చినదని అతనితో అనెను.

Then Saul said to Jonathan, Tell me what thou hast done. And Jonathan told him, and said, I did but taste a little honey with the end of the rod that was in mine hand, and, lo, I must die.
44

అందుకు సౌలుH7586 -యోనాతానాH3083, నీవు అవశ్యముగా మరణమవుదువుH4191, నేను ఒప్పుకొనని యెడల దేవుడుH430 నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకH6213 అనెనుH559.

And Saul answered, God do so and more also: for thou shalt surely die, Jonathan.
45

అయితే జనులుH5971 సౌలుH7586 తోH413 -ఇశ్రాయేలీయులకుH3478 ఇంతH2063 గొప్పH1419 రక్షణH3444 కలుగజేసినH6213 యోనాతానుH3083 మరణమవునాH4191? అదెన్నటికినికూడదు. దేవునిH430 సహాయముచేతH5973H2088 దినమునH3117 యోనాతాను మనలను జయము నొందించెనుH6213; యెహోవాH3068 జీవముతోడుH2416 అతని తలH7218 వెండ్రుకలలోH8185 ఒకటియు నేలH776 రాలదనిH5307 చెప్పిH559 యోనాతానుH3083 మరణముH4191 కాకుండH3808 జనులుH5971 అతని రక్షించిరిH6299.

And the people said unto Saul, Shall Jonathan die, who hath wrought this great salvation in Israel? God forbid: as the LORD liveth, there shall not one hair of his head fall to the ground; for he hath wrought with God this day. So the people rescued Jonathan, that he died not.
46

అప్పుడు సౌలుH7586 ఫిలిష్తీయులనుH6430 తరుముటH310 మాని వెళ్లిపోగాH5927 ఫిలిష్తీయులుH6430 తమ స్థలమునకుH4725 వెళ్లిరిH1980.

Then Saul went up from following the Philistines: and the Philistines went to their own place.
47

ఈలాగున సౌలుH7586 ఇశ్రాయేలీయులనుH3478 ఏలుటకు అధికారముH4410 నొందినవాడైH3920 నఖముఖాల వారి శత్రువులైనH341 మోయాబీయులతోనుH4124 అమ్మోనీయులతోనుH5983 ఎదోమీయులతోనుH123 సోబాదేశపుH6678 రాజులతోనుH4428 ఫిలిష్తీయులతోనుH6430 యుద్ధముH3898 చేసెను. ఎవరిమీదికిH834 అతడు పోయెనోH6437 వారి నందరిని ఓడించెనుH7561.

So Saul took the kingdom over Israel, and fought against all his enemies on every side, against Moab, and against the children of Ammon, and against Edom, and against the kings of Zobah, and against the Philistines: and whithersoever he turned himself, he vexed them.
48

మరియు అతడు దండునుH2428 కూర్చిH6213 అమాలేకీయులనుH6002 హతముచేసిH5221 ఇశ్రాయేలీయులనుH3478 కొల్లసొమ్ముగాH8154 పెట్టినవారి చేతిలోH3027 నుండి వారిని విడిపించెనుH5337.

And he gathered an host, and smote the Amalekites, and delivered Israel out of the hands of them that spoiled them.
49

సౌలునకుH7586 పుట్టిన కుమారులH1121 పేర్లు ఏవనగా, యోనతానుH3083 ఇష్వీH3440 మెల్కీషూవH4444; అతని యిద్దరుH8147 కుమార్తెలH1323 పేర్లుH8034 ఏవనగా పెద్దదానిH1067 పేరుH8034 మేరబుH4764 చిన్నH6996 దానిపేరుH8034 మీకాలుH4324.

Now the sons of Saul were Jonathan, and Ishui, and Melchishua: and the names of his two daughters were these; the name of the firstborn Merab, and the name of the younger Michal:
50

సౌలుయొక్కH7586 భార్యకుH802 అహీనోయమనిH293 పేరుH8034, ఈమె అహిమయస్సుH290 కుమార్తెH1323. అతని సైన్యాH6635 ధిపతిH8269 పేరుH8034 అబ్నేరుH74, ఇతడు సౌలునకుH7586 పినతండ్రియైనH1730 నేరుH5369 కుమారుడుH1121.

And the name of Saul's wife was Ahinoam, the daughter of Ahimaaz: and the name of the captain of his host was Abner, the son of Ner, Saul's uncle.
51

సౌలుH7586 తండ్రియగుH1 కీషునుH7027 అబ్నేరుH74 తండ్రియగుH1 నేరునుH5369 అబీయేలుH22 కుమారులుH1121.

And Kish was the father of Saul; and Ner the father of Abner was the son of Abiel.
52

సౌలుH7586 బ్రదికిన దినముH3117 లన్నియుH3605 ఫిలిష్తీయులతోH6430 ఘోరH2389 యుద్ధముH4421 జరుగగాH1961 తాను చూచినH7200 బలాఢ్యులH1368 నందరినిH3605 పరాక్రమశాలుH2428 లనందరినిH3605 తనయొద్దకుH413 చేర్చుకొనెనుH622.

And there was sore war against the Philistines all the days of Saul: and when Saul saw any strong man, or any valiant man, he took him unto him.

రోమీయులకు అధ్యాయము 4

1

కాబట్టిG3767 శరీరముG4561 విషయమైG2596 మనG2257 మూలపురుషుడగుG3962 అబ్రాహామునG11 కేమిG5101 దొరికెననిG2147 అందుముG2046.

What shall we say then that Abraham our father, as pertaining to the flesh, hath found?
2

అబ్రాహాముG11 క్రియలG2041 మూలముగాG1537 నీతిమంతుడనిG1344 తీర్చబడినయెడలG1487 అతనికి అతిశయకారణముG2745 కలుగునుG2192 గానిG235 అది దేవునిG2316 యెదుటG4314 కలుగదుG3756.

For if Abraham were justified by works, he hath whereof to glory; but not before God.
3

లేఖనG1124 మేమిG5101 చెప్పుచున్నదిG3004? అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100, అది అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049

For what saith the scripture? Abraham believed God, and it was counted unto him for righteousness.
4

పనిG2038 చేయువానికి జీతముG3408 ఋణమేG3783 గానిG235 దానమనిG5485 యెంచG3049 బడదుG3756.

Now to him that worketh is the reward not reckoned of grace, but of debt.
5

పనిG2038 చేయకG3361, భక్తిహీనునిG765 నీతిమంతునిగాG1344 తీర్చు వానియందుG1909 విశ్వాసముంచువానికిG4100 వానిG848 విశ్వాసముG4102 నీతిగాG1343 ఎంచబడుచున్నదిG3049.

But to him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness.
6

ఆ ప్రకారమే క్రియలుG2041 లేకుండG5565 దేవుG2316 డెవనినిG3739 నీతిమంతుడుగాG1343 ఎంచునోG3049 ఆ మనుష్యుడుG444 ధన్యుడనిG3108 దావీదుG1138 కూడG2532 చెప్పుచున్నాడుG3004.

Even as David also describeth the blessedness of the man, unto whom God imputeth righteousness without works,
7

ఏలాగనగా తన అతిక్రమములకుG458 పరిహారముG863 నొందినవాడుG3739 తన పాపమునకుG266 ప్రాయశ్చిత్తముG1943 నొందినవాడుG3739 ధన్యుడుG3107.

Saying, Blessed are they whose iniquities are forgiven, and whose sins are covered.
8

ప్రభువుG2962 చేత నిర్దోషియని ఎంచబడినG3049 వాడుG435 ధన్యుడుG3107,

Blessed is the man to whom the Lord will not impute sin.
9

G3778 ధన్యవచనముG3108 సున్నతిగలవారినిG4061 గూర్చిG1909 చెప్పబడినదా సున్నతిలేనివారినిG203 గూర్చిG1909 కూడG2532 చెప్పబడినదా? అబ్రాహాముG11 యొక్క విశ్వాసG4102 మతనికి నీతిG1343 అని యెంచబడెG3049 ననుచున్నాముG3004 గదాG1063?

Cometh this blessedness then upon the circumcision only, or upon the uncircumcision also? for we say that faith was reckoned to Abraham for righteousness.
10

మంచిది; అది ఏG4459 స్థితి యందు ఎంచబడెనుG3049? సున్నతిG4061 కలిగి యుండినప్పుడాG5607 సున్నతి లేనప్పుడాG203? సున్నతిG4061 కలిగి యుండినప్పుడు కాదుG3756 సున్నతి లేనప్పుడేG203.

How was it then reckoned? when he was in circumcision, or in uncircumcision? Not in circumcision, but in uncircumcision.
11

మరియుG2532 సున్నతి లేనిG203 వారైనను, నమ్మినG4100 వారికందరికిG3956 అతడుG846 తండ్రిG3962 యగుటవలన వారికిG846 నీతిG1343 ఆరోపించుటకైG3049, అతడు సున్నతి పొందకమునుపుG203, తనకు కలిగిన విశ్వాసమువలననైనG4102 నీతికిG1343 ముద్రగాG4973, సున్నతిG4061 అను గురుతుG4592 పొందెనుG2983.

And he received the sign of circumcision, a seal of the righteousness of the faith which he had yet being uncircumcised: that he might be the father of all them that believe, though they be not circumcised; that righteousness might be imputed unto them also:
12

మరియుG2532 సున్నతిG4061 గలవారికినిG3588 తండ్రియగుటకుG3962, అనగా సున్నతిG4061 మాత్రముG3440 పొందినవారు గాకG3756, మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 సున్నతి పొందకమునుపుG203 అతనికి కలిగిన విశ్వాసముయొక్కG4102 అడుగుజాడలనుబట్టిG248 నడుచుకొనినG4748 వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతుG4592 పొందెనుG2983.

And the father of circumcision to them who are not of the circumcision only, but who also walk in the steps of that faith of our father Abraham, which he had being yet uncircumcised.
13

అతడుG846 లోకమునకుG2889 వారసుG2818 డగుననుG1511 వాగ్దానముG1860 అబ్రాహామునకైననుG11 అతనిG848 సంతానమునకైననుG4690 ధర్మశాస్త్రG3551 మూలముగాG1223 కలుగలేదుG3756 గానిG235 విశ్వాసమువలననైనG4102 నీతిG1343 మూలముగానేG1223 కలిగెను.

For the promise, that he should be the heir of the world, was not to Abraham, or to his seed, through the law, but through the righteousness of faith.
14

ధర్మశాస్త్రG3551 సంబంధులుG1537 వారసులైనG2818 యెడలG1487 విశ్వాసముG4102 వ్యర్థమగునుG2758, వాగ్దానమునుG1860 నిరర్థకG2673 మగును.

For if they which are of the law be heirs, faith is made void, and the promise made of none effect:
15

ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 ఉగ్రతనుG3709 పుట్టించునుG2716; ధర్మశాస్త్రముG3551 లేనిG3756 G2076 యెడలG1063 అతిక్రమమునుG3847 లేకపోవునుG3761.

Because the law worketh wrath: for where no law is, there is no transgression.
16

ఈ హేతువుచేతనుG1223 ఆ వాగ్దానమునుG1860 యావG3956 త్సంతతికిG4690 , అనగా ధర్మశాస్త్రముగలవారికిG3551 మాత్రముG3440 కాకG3756 అబ్రాహామునకున్నట్టిG11 విశ్వాసముగలవారికిG4102 కూడG2532 దృఢముG949 కావలెనని, కృపG5485 ననుసరించినదైG2596 యుండునట్లుG1511, అది విశ్వాసమూలమైనదాయెనుG4102.

Therefore it is of faith, that it might be by grace; to the end the promise might be sure to all the seed; not to that only which is of the law, but to that also which is of the faith of Abraham; who is the father of us all,
17

తాను విశ్వసించినG4100 దేవునిG2316 యెదుటG2713, అనగా మృతులనుG3498 సజీవులనుగాG2227 చేయువాడును, లేనివాటినిG3361 G5607 ఉన్నట్టుగానేG5607 G5613 పిలుచువాడునైనG2564 దేవుని యెదుట, అతడు మనG2257 కందరికిG3956 తండ్రియైG3962 యున్నాడుG2076 -ఇందును గూర్చిG2531 -నిన్నుG4571 అనేకG4183 జనములకుG1484 తండ్రినిగాG3962 నియమించితినిG5087 అని వ్రాయబడియున్నదిG1125.

As it is written, I have made thee a father of many nations,) before him whom he believed, even God, who quickeneth the dead, and calleth those things which be not as though they were.
18

నీG4675 సంతానముG4690 ఈలాగుG3779 ఉండుననిG2071 చెప్పినG2046 దానినిబట్టిG2596 తాననేకG846 G4183 జనములకుG1484 తండ్రిG3962 యగునట్లుG1096, నిరీక్షణకుG1680 ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణG1680 కలిగి నమ్మెనుG4100.

Who against hope believed in hope, that he might become the father of many nations, according to that which was spoken, So shall thy seed be.
19

మరియుG2532 అతడు విశ్వాసమునందుG4102 బలహీనుడుG770 కాక, రమారమిG4225 నూరేండ్ల వయస్సుగలవాడైG1541 యుండిG5225, అప్పటికిG2235 తనG1438 శరీరముG4983 మృతతుల్యమైనట్టునుG3499, శారాG4564 గర్భమునుG3388 మృతతుల్యమైనట్టునుG3500 ఆలోచించెనుG2657 గానిG2532,

And being not weak in faith, he considered not his own body now dead, when he was about an hundred years old, neither yet the deadness of Sara's womb:
20

అవిశ్వాసమువలనG570 దేవునిG2316 వాగ్దానమునుG1860 గూర్చిG1519 సందేహింపకG1252 G3756

He staggered not at the promise of God through unbelief; but was strong in faith, giving glory to God;
21

దేవునిG2316 మహిమG1391 పరచిG1325, ఆయన వాగ్దానముG1861 చేసినదానినిG3739 నెరవేర్చుటకుG4160 సమర్థుడనిG2076 G1415 రూఢిగా విశ్వసించిG4135 విశ్వాసమువలనG4102 బలమునొందెనుG1743.

And being fully persuaded that, what he had promised, he was able also to perform.
22

అందుచేతG1352 అదిG1519 అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049.

And therefore it was imputed to him for righteousness.
23

అదిG3754 అతనికిG846 ఎంచబడెననిG3049 అతని నిమిత్తముG1223 మాత్రమేG3440 కాదుG3756 గానిG1161

Now it was not written for his sake alone, that it was imputed to him;
24

మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మృతులలోG3498 నుండిG1537 లేపినG1453 వానియందుG1909 విశ్వాసముంచినG4100 మనకునుG3588 ఎంచబడుననిG3049 G3195 మనG2248 నిమిత్తముG1223 కూడG2532 వ్రాయబడెనుG1125.

But for us also, to whom it shall be imputed, if we believe on him that raised up Jesus our Lord from the dead;
25

ఆయన మనG2257 అపరాధములG3900 నిమిత్తముG1223 అప్పగింపబడిG3860, మనము నీతిమంతులముగాG1347 తీర్చబడుటకై లేపబడెనుG1453.

Who was delivered for our offences, and was raised again for our justification.

రోమీయులకు అధ్యాయము 5

1

కాబట్టిG3767 విశ్వాసG4102 మూలమునG1537 మనము నీతిమంతులముగాG1344 తీర్చబడి, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునిG2316 తోG4314 సమాధానముG1515 కలిగియుందముG2192

Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ:
2

మరియు ఆయనద్వారాG1223 మనము విశ్వాసమువలనG4102G5026 కృపG5485 యందుG1519 ప్రవేశముG4318 గలవారమైG2192, అందులోG1722 నిలిచియుండిG2476, దేవునిG2316 మహిమనుG1391 గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG1909 అతిశయపడుచున్నాముG2744.

By whom also we have access by faith into this grace wherein we stand, and rejoice in hope of the glory of God.
3

అంతేG3440 కాదుG3756; శ్రమG2347 ఓర్పునుG5281, ఓర్పుG5281 పరీక్షనుG1382, పరీక్షG1382 నిరీక్షణనుG1680 కలుగజేయుననిG2716 యెరిగిG1492

And not only so, but we glory in tribulations also: knowing that tribulation worketh patience;
4

శ్రమలG2347 యందునుG1722 G2532 అతిశయపడుదముG2744.

And patience, experience; and experience, hope:
5

ఎందుకనగాG3754 ఈ నిరీక్షణG1680 మనలను సిగ్గుపరచదుG2617. మనకుG2254 అనుగ్రహింపబడినG1325 పరిశుG40 ద్ధాత్మG4151 ద్వారాG1223 దేవునిG2316 ప్రేమG26 మనG2257 హృదయముG2588 లలోG1722 కుమ్మరింపబడియున్నదిG1632.

And hope maketh not ashamed; because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us.
6

ఏలయనగాG1063 మనG2257 మింకG2089 బలహీనులమైG772 యుండగాG5607, క్రీస్తుG5547 యుక్తకాలమునG2540 భక్తిహీనులG765 కొరకుG5228 చనిపోయెనుG599.

For when we were yet without strength, in due time Christ died for the ungodly.
7

నీతిమంతునిG1342 కొరకుG5228 సహితముG1063 ఒకడుG5100 చనిపోవుటG599 అరుదుG3433; మంచివానిG18 కొరకుG5228 ఎవడైనG5100 ఒకవేళG5029 చనిపోవG599 తెగింపG5111 వచ్చును.

For scarcely for a righteous man will one die: yet peradventure for a good man some would even dare to die.
8

అయితేG1161 దేవుడుG2316 మనG2248 యెడలG1519 తనG1438 ప్రేమనుG26 వెల్లడిపరచుచున్నాడుG4921; ఎట్లనగాG3754 మనG2257 మింకనుG2089 పాపులమైG268 యుండగానేG5607 క్రీస్తుG5547 మనG2257 కొరకుG5228 చనిపోయెనుG599.

But God commendeth his love toward us, in that, while we were yet sinners, Christ died for us.
9

కాబట్టి ఆయనG848 రక్తముG129 వలనG1722 ఇప్పుడుG3568 నీతిమంతులముగాG1344 తీర్చబడి, మరింతG4183 నిశ్చయముగాG3767 ఆయనG846 ద్వారాG1223 ఉగ్రతG3709 నుండిG575 రక్షింపబడుదుముG4982.

Much more then, being now justified by his blood, we shall be saved from wrath through him.
10

ఏలయనగాG1063 శత్రువులమైG2190 యుండగాG5607, ఆయనG848 కుమారునిG5207 మరణముG2288 ద్వారాG1223 మనము దేవునితోG2316 సమాధానపరచబడినG2644 యెడలG1487 సమాధానపరచబడినG2644 వారమై, ఆయనG848 జీవించుటG2222 చేతG1722 మరిG3123 నిశ్చయముగా రక్షింపబడుదుముG4982.

For if, when we were enemies, we were reconciled to God by the death of his Son, much more, being reconciled, we shall be saved by his life.
11

అంతేG3440 కాదుG3756; మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనము దేవునిG2316 యందుG1722 అతిశయపడుచున్నాముG2744; ఆయన ద్వారానేG1223 మనము ఇప్పుడుG3568 సమాధానస్థితిG2643 పొందియున్నాముG2983.

And not only so, but we also joy in God through our Lord Jesus Christ, by whom we have now received the atonement.
12

ఇట్లుండగాG1223 ఒకG1520 మనుష్యునిG444 ద్వారాG1223 పాపమునుG266 పాపముG266 ద్వారాG1223 మరణమునుG2288 లోకముG2889 లోG1519 ఏలాగుG5618 ప్రవేశించెనోG1525, ఆలాగుననేG3779 మనుష్యుG444 లందరుG3956 పాపముG264 చేసినందున మరణముG2288 అందరికినిG3956 సంప్రాప్తమాయెనుG1330.

Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned:
13

ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 వచ్చిన దనుక పాపముG266 లోకముG2889 లోG1722 ఉండెనుG2258 గానిG1161 ధర్మశాస్త్రముG3551 లేనప్పుడు G3361 G5607 పాపముG266 ఆరోపింపG1677 బడదుG3756.

For until the law sin was in the world: but sin is not imputed when there is no law.
14

అయిననుG235 ఆదాముచేసినG76 అతిక్రమమునుG3847 బోలిG3667 పాపముG264 చేయని వారిమీదG1909 కూడG2532, ఆదాముG76 మొదలుకొనిG575 మోషేG3475 వరకుG3360 మరణG2288 మేలెనుG936; ఆదాము రాబోవుG3195 వానికిG3588 గురుతైG5179 యుండెనుG2076,

Nevertheless death reigned from Adam to Moses, even over them that had not sinned after the similitude of Adam's transgression, who is the figure of him that was to come.
15

అయితేG235 అపరాధముG3900 కలిగినట్టుG5613 కృపా వరముG5486 కలుగలేదుG3756. ఎట్లనగాG1063 ఒకనిG1520 అపరాధమువలనG3900 అనేకులుG4183 చనిపోయినG599 యెడలG1487 మరిG4183 యెక్కువగాG3123 దేవునిG2316 కృపయుG5485, యేసుG2424 క్రీస్తనుG5547 ఒకG1520 మనుష్యునిG444 కృపG5485 చేతనైనG1722 దానమునుG1431, అనేకుG4183 లకుG1519 విస్తరించెనుG4052.

But not as the offence, so also is the free gift. For if through the offence of one many be dead, much more the grace of God, and the gift by grace, which is by one man, Jesus Christ, hath abounded unto many.
16

మరియుG2532 పాపముG264 చేసిన యొకనిG1520 వలనG1223 శిక్షావిధి కలిగినట్టుG5613 ఆ దానముG1434 కలుగలేదుG3756. ఏలయనగాG1063 తీర్పుG2917 ఒక్కG1520 అపరాధమూలముగాG1537 వచ్చినదై శిక్షావిధికిG2631 కారణమాయెను; కృపావరమైతేG5486 అనేకమైనG4183 అపరాధములG3900 మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగాG1345 తీర్చబడుటకు కారణమాయెను.

And not as it was by one that sinned, so is the gift: for the judgment was by one to condemnation, but the free gift is of many offences unto justification.
17

మరణముG2288 ఒకనిG1520 అపరాధG3900 మూలమున వచ్చినదై ఆ యొకనిG1520 ద్వారానేG1223 యేలినG936 యెడలG1487 కృపాG5485 బాహుళ్యమునుG4050 నీతిG1343 దానమునుG1431 పొందువారుG2983 జీవముG2222 గలవారై, మరిG3123 నిశ్చయముగా యేసుG2424 క్రీస్తనుG5547 ఒకనిG1520 ద్వారానేG1223 యేలుదురుG936.

For if by one man's offence death reigned by one; much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one, Jesus Christ.)
18

కాబట్టిG3767 తీర్పు ఒక్కG1520 అపరాధG3900 మూలమునG1223 వచ్చినదై, మనుష్యులG444 కందరికినిG3956 శిక్షావిధిG2631 కలుగుటకు ఏలాగుG5613 కారణమాయెనో, ఆలాగేG3779 ఒక్కG1520 పుణ్యG1345 కార్యమువలనG1223 కృపాదానము మనుష్యుG444 లకందరికినిG3956 జీవప్రదమైనG2222 నీతిG1345 విధింపబడుటకు కారణమాయెను.

Therefore as by the offence of one judgment came upon all men to condemnation; even so by the righteousness of one the free gift came upon all men unto justification of life.
19

ఏలయనగాG1063 ఒకG1520 మనుష్యునిG444 అవిధేయతG3876 వలనG1223 అనేకులుG4183 పాపులుగాG268 ఏలాగుG5618 చేయబడిరోG2525, ఆలాగేG3779 ఒకనిG1520 విధేయతG5218 వలనG1223 అనేకులుG4183 నీతిమంతులుగాG1342 చేయబడుదురుG2525.

For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous.
20

మరియుG1161 అపరాధముG3900 విస్తరించునట్లుG4121 ధర్మశాస్త్రముG3551 ప్రవేశించెనుG3922. అయిననుG1161 పాపముG266 మరణమునుG2288 ఆధారము చేసికొని యేలాగుG5618 ఏలెనోG936,

Moreover the law entered, that the offence might abound. But where sin abounded, grace did much more abound:
21
ఆలాగేG3779 నిత్యG166 జీవముG2222 కలుగుటకై, నీతిG1343 ద్వారాG1223 కృపయు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 మూలముగాG1223 ఏలుG936 నిమిత్తముG2532 పాపG266 మెక్కడG3757 విస్తరించెనోG4121 అక్కడ కృపG5485 అపరిమితముగా విస్తరించెనుG5248.
That as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.