Day 109
Day 110 : 1 సమూయేలు 11-12 & రోమీయులకు 2-3
Day 111

1 సమూయేలు అధ్యాయము 11

1

అమ్మోనీయుడైనH5984 నాహాషుH5176 బయలుదేరిH5927 యాబేష్గిలాదుH3003 కెదురుగాH5921 దిగినప్పుడుH2583 యాబేషుH3003 వారందరుH3605 -మేము నీకు సేవచేయుదుముH5647, మాతో నిబంధనH1285చేయుమనిH3772 నాహాషుH5176తోH413 అనిరిH559

Then Nahash the Ammonite came up, and encamped against Jabeshgilead: and all the men of Jabesh said unto Nahash, Make a covenant with us, and we will serve thee.
2

ఇశ్రాయేలీయుH3478లందరిH3605 మీదికిH5921 నిందH2781 తెచ్చునట్లుH7760 మీయందరిH3605 కుడిH3225 కన్నులనుH5869 ఊడదీయుదుననిH5365 మీతో నేను నిబంధన చేసెదననిH3772 అమ్మోనీయుడైనH5984 నాహాషుH5176

And Nahash the Ammonite answered them, On this condition will I make a covenant with you, that I may thrust out all your right eyes, and lay it for a reproach upon all Israel.
3

యాబేషుH3003 వారి పెద్దలతోH2205 చెప్పగాH559 వారు-మేము ఇశ్రాయేలీయులH3478 సరిహద్దుH1366 లన్నిటికిH3605 దూతలనుH4397 పంపుటకైH7971 యేడుH7651 దినములH3117 గడువుH7503 మాకిమ్ము; మమ్మును రక్షించుటకుH3467 ఎవరును లేకపోయినH369 యెడలH518 మమ్మును మేము నీకప్పగించుకొనెదH3318 మనిరి.

And the elders of Jabesh said unto him, Give us seven days' respite, that we may send messengers unto all the coasts of Israel: and then, if there be no man to save us, we will come out to thee.
4

దూతలుH4397 సౌలుH7586 గిబియాకుH1390 వచ్చిH935 జనులకుH5971 ఆ వర్తమానముH1697 తెలియజెప్పగాH1696 జనుH5971 లందరుH3605 బిగ్గరగాH6963 ఏడ్చిరిH1058.

Then came the messengers to Gibeah of Saul, and told the tidings in the ears of the people: and all the people lifted up their voices, and wept.
5

సౌలుH7586 పొలముH7704 నుండిH4480 పశువులనుH1241 తోలుకొనిH310 వచ్చుచుH935 -జనులుH5971 ఏడ్చుటకుH1058 హేతువేమనిH4100 అడుగగాH559 వారు యాబేషుH3003 వారుH376 తెచ్చిన వర్తమానముH1697 అతనికి తెలియజేసిరిH5608.

And, behold, Saul came after the herd out of the field; and Saul said, What aileth the people that they weep? And they told him the tidings of the men of Jabesh.
6

సౌలుH7586H428 వర్తమానముH1697 వినగానేH8085 దేవునిH430 ఆత్మH7307 అతనిమీదికిH5921 బలముగా వచ్చెనుH6743. అతడు అత్యాH3966గ్రహుడైH639

And the Spirit of God came upon Saul when he heard those tidings, and his anger was kindled greatly.
7

ఒక కాడిH6776 ఎడ్లనుH1241 తీసిH3947 తునకలుగాH5408 చేసి ఇశ్రాయేలీయులH3478 దేశములోని నలుH3605దిక్కులకుH1366 దూతలH4397చేతH3027 వాటిని పంపిH7971 -సౌలుH7586తోనుH310 సమూయేలుH8050తోనుH310 చేరకుండుH3318వాడెవడోH834 వాని ఎడ్లనుH1241 నేను ఈ ప్రకారముగాH3541 చేయుదునని వర్తమానము చేసెనుH6213. అందువలన యెహోవాH3068 భయముH6343 జనులH5971 మీదికిH5921 వచ్చెనుH5307 గనుక యొకడైననుH259 నిలువకుండ వారందరు వచ్చిరిH3318.

And he took a yoke of oxen, and hewed them in pieces, and sent them throughout all the coasts of Israel by the hands of messengers, saying, Whosoever cometh not forth after Saul and after Samuel, so shall it be done unto his oxen. And the fear of the LORD fell on the people, and they came out with one consent.
8

అతడు బెజెకులోH966 వారిని లెక్కH6485 పెట్టగా ఇశ్రాయేలువారుH3478 మూడుH7969 లక్షలమందియు యూదాH3063 వారుH376 ముప్పదిH7970వేలH505 మందియుH1121 అయిరిH1961.

And when he numbered them in Bezek, the children of Israel were three hundred thousand, and the men of Judah thirty thousand.
9

అప్పుడుH3541 -రేపుH4279 మధ్యాహ్నములోగాH8121 మీకు రక్షణH8668 కలుగుననిH1961 యాబేష్గిలాదుH3003 వారితోH376 చెప్పుడనిH559 వచ్చినH935 దూతలతోH4397 ఆజ్ఞనిచ్చిH559 వారిని పంపివేసెను. దూతలుH4397 పోయిH935 యాబేషుH3003 వారికిH376 ఆ వర్తమానము తెలుపగాH5046 వారు సంతోషపడిరిH8055.

And they said unto the messengers that came, Thus shall ye say unto the men of Jabeshgilead, To morrow, by that time the sun be hot, ye shall have help. And the messengers came and shewed it to the men of Jabesh; and they were glad.
10

కాబట్టి యాబేషుH3003 వారుH376 నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరిH559 -రేపుH4279 మేము బయలుదేరిH3318 మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికిH5869 ఏదిH3605 అనుకూలమోH2896 అది మాకు చేయవచ్చునుH6213.

Therefore the men of Jabesh said, To morrow we will come out unto you, and ye shall do with us all that seemeth good unto you.
11

మరునాడుH4283 సౌలుH7586 జనులనుH5971 మూడుH7969 సమూహములుగాH7218 చేసినH7760 తరువాత వారు తెల్లవారుH1242 సమయమున దండుH4264 మధ్యనుH8432 జొచ్చిH935 మధ్యాహ్నముH3117 లోగాH5704 అమ్మోనీయులనుH5983 హతముచేయగాH5221 వారిలో మిగిలినవారుH7604 ఇద్దరేసిH8147 కూడిH3162 పోజాలకుండ చెదరిపోయిరిH6327.

And it was so on the morrow, that Saul put the people in three companies; and they came into the midst of the host in the morning watch, and slew the Ammonites until the heat of the day: and it came to pass, that they which remained were scattered, so that two of them were not left together.
12

జనులుH5971–సౌలుH7586 మనలను ఏలునాH4427 అని అడిగినH559 వారేరిH4310? మేము వారిని చంపునట్లుH4191 ఆ మనుష్యులనుH376 తెప్పించుడనిH5414 సమూయేలుH8050తోH413 అనగాH559

And the people said unto Samuel, Who is he that said, Shall Saul reign over us? bring the men, that we may put them to death.
13

సౌలుH7586–నేడుH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 రక్షణH8668 కలుగజేసెనుH6213 గనుకH3588H2088 దినమునH3117 ఏ మనుష్యునిH376 మీరు చంపH4191వద్దH3808నెనుH559.

And Saul said, There shall not a man be put to death this day: for to day the LORD hath wrought salvation in Israel.
14

మనము గిల్గాలునకుH1537 వెళ్లిH1980 రాజ్యపరిపాలనH4410 పద్ధతిని మరల స్థాపించుకొందముH2318 రండనిH1980 చెప్పి సమూయేలుH8050 జనులనుH5971 పిలువగా

Then said Samuel to the people, Come, and let us go to Gilgal, and renew the kingdom there.
15

జనుH5971లందరుH3605 గిల్గాలునకుH1537 వచ్చిH1980 గిల్గాలులోH1537 యెహోవాH3068 సన్నిధినిH6440 సమాధానబలులనుH8002 అర్పించిH2076, యెహోవాH3068 సన్నిధినిH6440 సౌలునకు పట్టాభిషేకముH4427 చేసిరి. సౌలునుH7586 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 అక్కడH8033 బహుగాH3966 సంతోషించిరిH8055.

And all the people went to Gilgal; and there they made Saul king before the LORD in Gilgal; and there they sacrificed sacrifices of peace offerings before the LORD; and there Saul and all the men of Israel rejoiced greatly.

1 సమూయేలు అధ్యాయము 12

1

అప్పుడు సమూయేలుH8050 ఇశ్రాయేలీయుH3478లందరితోH3605 ఇట్లనెనుH559–ఆలకించుడిH2009; మీరు నాతో చెప్పినH559మాటH6963 నంగీకరించిH8085 మీమీదH5921 ఒకని రాజుగాH4428 నియమించి యున్నాను.

And Samuel said unto all Israel, Behold, I have hearkened unto your voice in all that ye said unto me, and have made a king over you.
2

రాజుH4428 మీ కార్యములను జరిగించునుH1980. నేనుH589 తల నెరిసినH7867 ముసలివాడనుH2204, నా కుమారులుH1121, మీ మధ్యనున్నారుH854; బాల్యమునాటినుండిH5271 నేటిH3117వరకుH5704 నేనుH589 మీ కార్యములను జరిగించుచు వచ్చితినిH1980.

And now, behold, the king walketh before you: and I am old and grayheaded; and, behold, my sons are with you: and I have walked before you from my childhood unto this day.
3

ఇదిగోH2009 నేనున్నాను, నేనెవనిH4310 యెద్దునైనH7794 తీసికొంటినాH3947? ఎవనిH4310 గార్దభమునైనH2543 పట్టుకొంటినాH3947? ఎవనికైనH4310 అన్యాయముH6231 చేసితినా? ఎవనినైనH4310 బాధపెట్టితినాH7533? న్యాయము నాకు అగపడకుండH5956 ఎవనిH4310 యొద్దనైన లంచముH3724 పుచ్చుకొంటినాH3947? ఆలాగు చేసినయెడల యెహోవాH3068 సన్నిధినిH5048 ఆయన అభిషేకముH4899 చేయించిన వాని యెదుటనుH5048 వాడు నా మీద సాక్ష్యముH6030 పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరలH7725 నిత్తుననెను.

Behold, here I am: witness against me before the LORD, and before his anointed: whose ox have I taken? or whose ass have I taken? or whom have I defrauded? whom have I oppressed? or of whose hand have I received any bribe to blind mine eyes therewith? and I will restore it you.
4

–నీవు మాకు ఏ అన్యాయమైననుH6231 ఏ బాధనైననుH7533 చేయలేదుH3808; ఏ మనుష్యునియొద్దగానిH376 నీవు దేనినైననుH3972 తీసికొనH3947లేదనిH3808 వారు చెప్పగాH559

And they said, Thou hast not defrauded us, nor oppressed us, neither hast thou taken ought of any man's hand.
5

అతడు–అట్టిది నాయొద్దH3027 ఏదియుH3972 మీకు దొరH4672కదనిH3808 యెహోవాయునుH3068 ఆయన అభిషేకముH4899 చేయించినవాడును ఈH2088 దినమునH3117 మీ మీద సాక్షులైH5707 యున్నారు అని చెప్పినప్పుడుH559–సాక్షులేH5707 అని వారు ప్రత్యుత్తరమిచ్చిరిH559.

And he said unto them, The LORD is witness against you, and his anointed is witness this day, that ye have not found ought in my hand. And they answered, He is witness.
6

మరియు సమూయేలుH8050 జనుH5971లతోH413 ఇట్లనెనుH559–మోషేనుH4872 అహరోనునుH175 నిర్ణయించిH6213 మీ పితరులనుH1 ఐగుప్తుH4714దేశములోనుండిH776 రప్పించినవాడుH5927 యెహోవాయేH3068 గదా

And Samuel said unto the people, It is the LORD that advanced Moses and Aaron, and that brought your fathers up out of the land of Egypt.
7

కాబట్టి యెహోవాH3068 మీకునుH854 మీ పితరుH1లకునుH854 చేసినH6213 నీతికార్యముH6666లనుబట్టిH3605 యెహోవాH3068 సన్నిధినిH6440 నేను మీతోH854 వాదించునట్లుH8199 మీరు ఇక్కడ నిలిచియుండుడిH3320

Now therefore stand still, that I may reason with you before the LORD of all the righteous acts of the LORD, which he did to you and to your fathers.
8

యాకోబుH3290 ఐగుప్తునకుH4714 వచ్చినH935 పిమ్మటH834 మీ పితరులుH1 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199 ఆయన మోషేH4872 అహరోనులనుH175 పంపినందునH7971 వారు మీ పితరులనుH1 ఐగుప్తులోనుండిH4714 తోడుకొనిH3318 వచ్చి యీH2088 స్థలమందుH4725 నివసింపజేసిరిH3427.

When Jacob was come into Egypt, and your fathers cried unto the LORD, then the LORD sent Moses and Aaron, which brought forth your fathers out of Egypt, and made them dwell in this place.
9

అయితే వారు తమ దేవుడైనH430 యెహోవానుH3068 మరచినప్పుడుH7911 ఆయన వారిని హాసోరుయొక్కH2674 సేనాH6635ధిపతియైనH8269 సీసెరాH5516 చేతికినిH3027 ఫిలిష్తీయులH6430 చేతికినిH3027 మోయాబుH4124 రాజుH4428 చేతికినిH3027 అమ్మివేయగాH4376 వారు ఇశ్రాయేలీయులతో యుద్ధముH3898 చేసిరి.

And when they forgat the LORD their God, he sold them into the hand of Sisera, captain of the host of Hazor, and into the hand of the Philistines, and into the hand of the king of Moab, and they fought against them.
10

అంతట వారు-మేము యెహోవానుH3068 విసర్జించిH5800 బయలుH1168 దేవతలను అష్తారోతుH6252 దేవతలను పూజించిH5647నందునH3588 పాపముH2398 చేసితివిు; మా శత్రువులH341 చేతిలోనుండిH3027 నీవు మమ్మును విడిపించినయెడలH5337 మేము నిన్ను సేవించెదమనిH5647 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199

And they cried unto the LORD, and said, We have sinned, because we have forsaken the LORD, and have served Baalim and Ashtaroth: but now deliver us out of the hand of our enemies, and we will serve thee.
11

యెహోవాH3068 యెరుబ్బయలునుH3378 బెదానునుH917 యెఫ్తానుH3316 సమూయేలునుH8050 పంపిH7971, నలుదిశలH5439 మీ శత్రువులH341 చేతిలోనుండిH3027 మిమ్మును విడిపించిH5337 నందున మీరు నిర్భయముగాH983 కాపురముH3427 చేయుచున్నారు.

And the LORD sent Jerubbaal, and Bedan, and Jephthah, and Samuel, and delivered you out of the hand of your enemies on every side, and ye dwelled safe.
12

అయితే అమ్మోనీయులH5983 రాజైనH4428 నాహాషుH5176 మీ మీదికిH5921 వచ్చుటH935 మీరు చూడగానేH7200, మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు రాజైయున్ననుH4428–ఆయన కాదుH3808, ఒక రాజుH4428 మిమ్మునుH5921 ఏలవలెననిH4427 మీరు నాతో చెప్పితిరిH559.

And when ye saw that Nahash the king of the children of Ammon came against you, ye said unto me, Nay; but a king shall reign over us: when the LORD your God was your king.
13

కాబట్టిH6258 మీరు కోరిH7592 యేర్పరచుకొనినH977 రాజుH4428 ఇతడే. యెహోవాH3068 ఇతనిని మీమీదH5921 రాజుగాH4428 నిర్ణయించిH5414 యున్నాడు.

Now therefore behold the king whom ye have chosen, and whom ye have desired! and, behold, the LORD hath set a king over you.
14

మీరు యెహోవాH3068 యందు భయభక్తులుH3372 కలిగి ఆయన మాటనుH6963 వినిH8085 ఆయనను సేవించిH5647 ఆయన ఆజ్ఞనుH6310 భంగముH4784 చేయకH3808 మీరునుH859 మిమ్మునుH5921 ఏలుH4427 రాజునుH4428 మీ దేవుడైనH430 యెహోవానుH3068 అనుసరించినH310 యెడలH518 మీకు క్షేమము కలుగునుH1961.

If ye will fear the LORD, and serve him, and obey his voice, and not rebel against the commandment of the LORD, then shall both ye and also the king that reigneth over you continue following the LORD your God:
15

అయితే యెహోవాH3068 మాటH6963 విH8085నకH3808 ఆయన ఆజ్ఞనుH6310 భంగముH4784 చేసినయెడలH518 యెహోవాH3068 హస్తముH3027 మీ పితరులకుH1 విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండునుH1961.

But if ye will not obey the voice of the LORD, but rebel against the commandment of the LORD, then shall the hand of the LORD be against you, as it was against your fathers.
16

మీరు నిలిచిH3320 చూచుచుండగాH5869 యెహోవాH3068 జరిగించుH6213H2088 గొప్పH1419 కార్యమునుH1697 కనిపెట్టుడిH7200.

Now therefore stand and see this great thing, which the LORD will do before your eyes.
17

గోధుమH2406 కోతకాలముH7105 ఇదేH3117 గదాH3808? మీరు రాజునుH4428 నిర్ణయింపుమని అడిగినందుచేతH7592 యెహోవాH3068 దృష్టికిH5869 మీరు చేసినH6213 కీడుH7451 గొప్పదనిH7227 మీరు గ్రహించిH3045 తెలిసికొనుటకైH7200 యెహోవా ఉరుములనుH6963 వర్షమునుH4306 పంపునట్లుగాH5414 నేను ఆయనను వేడుకొనుచున్నానుH7121.

Is it not wheat harvest to day? I will call unto the LORD, and he shall send thunder and rain; that ye may perceive and see that your wickedness is great, which ye have done in the sight of the LORD, in asking you a king.
18

సమూయేలుH8050 యెహోవానుH3068 వేడుకొనినప్పుడుH7121 యెహోవాH3068H1931 దినమునH3117 ఉరుములనుH6963 వర్షమునుH4306 పంపగాH5414 జనుH5971లందరుH3605 యెహోవాకునుH3068 సమూయేలునకునుH8050 బహుగాH3966 భయపడిH3372

So Samuel called unto the LORD; and the LORD sent thunder and rain that day: and all the people greatly feared the LORD and Samuel.
19

సమూయేలుH8050 తోH413 ఇట్లనిరిH559–రాజునుH4428 నియమించుమని మేము అడుగుటచేతH7592 మా పాపముH2403లన్నిటినిH3605 మించిన కీడుH7451 మేము చేసితివిుH3254. కాబట్టి మేము మరణముH4191 కాకుండH408 నీ దాసులమైనH5650 మా కొరకుH1157 నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రార్థించుముH6419.

And all the people said unto Samuel, Pray for thy servants unto the LORD thy God, that we die not: for we have added unto all our sins this evil, to ask us a king.
20

అంతట సమూయేలుH8050 జనుH5971లతోH413 ఇట్లనెనుH559–భయH3372 పడకుడిH408, మీరుH859H2063 కీడుH7451 చేసినH6213 మాట నిజమే, అయిననుH389 యెహోవానుH3068 విసర్జింపకుండH5493 ఆయనను అనుసరించుచుH310 పూర్ణH3605 హృదయముతోH3824 ఆయనను సేవించుడిH5647.

And Samuel said unto the people, Fear not: ye have done all this wickedness: yet turn not aside from following the LORD, but serve the LORD with all your heart;
21

ఆయనను విసర్జింపకుడిH5493, ఆయనను విసర్జింపువారు ప్రయోజనముH3276 మాలినవై రక్షింపH5337 లేనిH3808 మాయాH8414 స్వరూపములను అనుసరించుదురుH310. నిజముగాH3588 అవిH1992 మాయయేH8414.

And turn ye not aside: for then should ye go after vain things, which cannot profit nor deliver; for they are vain.
22

యెహోవాH3068 మిమ్మును తనకు జనముగాH5971 చేసికొనుటకుH6213 ఇష్టముH2974 గలిగి యున్నాడు; తన ఘనమైనH1419 నామముH8034 నిమిత్తముH5668 తన జనులనుH5971 ఆయన విడH5203నాడడుH3808.

For the LORD will not forsake his people for his great name's sake: because it hath pleased the LORD to make you his people.
23

నాH595 మట్టుకు నేను మీ నిమిత్తముH1157 ప్రార్థనH6419 చేయుట మానుటవలనH2308 యెహోవాకుH3068 విరోధముగ పాపముH2398 చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాకH2486. కాని శ్రేష్ఠమైనH2896 చక్కనిH3477 మార్గమునుH1870 మీకు బోధింతునుH3384.

Moreover as for me, God forbid that I should sin against the LORD in ceasing to pray for you: but I will teach you the good and the right way:
24

ఆయన మీకొరకుH5973 ఎన్ని గొప్ప కార్యములను చేసెనోH1431 అది మీరు తలంచుకొనిH7200, మీరు యెహోవాయందుH3068 భయభక్తులుH3372 కలిగి, నిష్కపటులైH571 పూర్ణH3605 హృదయముతోH3824 ఆయనను సేవించుటH5647 ఆవశ్యకము.

Only fear the LORD, and serve him in truth with all your heart: for consider how great things he hath done for you.
25

మీరు కీడుచేయువాH7489రైతేH518 తప్పకుండ మీరునుH859 మీ రాజునుH4428 నాశనమగుదురుH5595.

But if ye shall still do wickedly, ye shall be consumed, both ye and your king.

రోమీయులకు అధ్యాయము 2

1

కాబట్టిG1352 తీర్పుG2919 తీర్చు మనుష్యుడాG5599 G444, నీ వెవడవైననుG3956 సరే నిరుత్తరుడవైG379 యున్నావు. దేనివిషయములోG3739 ఎదుటివానికిG2087 తీర్పుG2919 తీర్చుచున్నావో దాని విషయములో నీవేG4572 నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావుG2632; ఏలయనగాG1063 తీర్పుG2919 తీర్చు నీవును అట్టి కార్యములనేG846 చేయుచున్నావుG4238 కావా?

Therefore thou art inexcusable, O man, whosoever thou art that judgest: for wherein thou judgest another, thou condemnest thyself; for thou that judgest doest the same things.
2

అట్టి కార్యములుG5108 చేయుG4238 వారిమీదG1909 దేవునిG2316 తీర్పుG2917 సత్యమునుG225 అనుసరించినదేG2596 అని యెరుగుదుముG1492.

But we are sure that the judgment of God is according to truth against them which commit such things.
3

అట్టి కార్యములుG5108 చేయువారికిG4238 తీర్పుG2919 తీర్చుచు వాటినేG846 చేయుచున్నG4160 మనుష్యుడాG444G5599, నీవుG4771 దేవునిG2316 తీర్పుG2917 తప్పించుకొందువనిG1628 అనుకొందువాG3049?

And thinkest thou this, O man, that judgest them which do such things, and doest the same, that thou shalt escape the judgment of God?
4

లేదాG2228, దేవునిG2316 అనుగ్రహముG5543 మారుమనస్సుG3341 పొందుటకు నిన్నుG4571 ప్రేరేపించుచున్నదనిG71 యెరుగకG50, ఆయనG848 అనుగ్రహైG5544శ్వర్యమునుG4149 సహనమునుG463 దీర్ఘశాంతమునుG3115 తృణీకరించుదువాG2706?

Or despisest thou the riches of his goodness and forbearance and longsuffering; not knowing that the goodness of God leadeth thee to repentance?
5

నీG4675 కాఠిన్యమునుG4643, మార్పు పొందనిG279 నీ హృదయమునుG2588 అనుసరించిG2596, ఉగ్రతG3709 దినమందుG2250, అనగా దేవునిG2316 న్యాయమైన తీర్పుG1341 బయలుపరచబడుG602 దినమందు నీకు నీవేG4572 ఉగ్రతనుG3709 సమకూర్చుకొనుచున్నావుG2343.

But after thy hardness and impenitent heart treasurest up unto thyself wrath against the day of wrath and revelation of the righteous judgment of God;
6

ఆయన ప్రతివానికిG1538 వానిG846 వాని క్రియలG2041 చొప్పునG2596 ప్రతిఫలమిచ్చునుG591.

Who will render to every man according to his deeds:
7

సత్‌G18 క్రియనుG2041 ఓపికగాG2596 చేయుచుG5281, మహిమనుG1391 ఘనతనుG5092 అక్షయతనుG861 వెదకువారికిG2212 నిత్యG166 జీవముG2222 నిచ్చును.

To them who by patient continuance in well doing seek for glory and honour and immortality, eternal life:
8

అయితేG1161 భేదములు పుట్టించిG2052, సత్యమునకుG225 లోబడకG544 దుర్నీతికిG93 లోబడువారిమీదికిG3982 దేవుని ఉగ్రతయుG2372 రౌద్రమునుG3709 వచ్చును.

But unto them that are contentious, and do not obey the truth, but obey unrighteousness, indignation and wrath,
9

దుష్క్యార్యముG2556 చేయుG2716 ప్రతిG3956 మనుష్యునిG444 ఆత్మకుG5590, మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికికూడG1672, శ్రమయుG2347 వేదనయుG4730 కలుగును.

Tribulation and anguish, upon every soul of man that doeth evil, of the Jew first, and also of the Gentile;
10

సత్‌క్రియG18 చేయుG2038 ప్రతివానికిG3956, మొదటG4412 యూదునికిG2453 గ్రీసుదేశస్థునికిG1672 కూడG2532, మహిమయుG1391 ఘనతయుG5092 సమాధానమునుG1515 కలుగును.

But glory, honour, and peace, to every man that worketh good, to the Jew first, and also to the Gentile:
11

దేవునికిG2316 పక్షపాతముG4382 లేదుG3756. ధర్మశాస్త్రములేకG460 పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రములేకయేG460 నశించెదరుG622;

For there is no respect of persons with God.
12

ధర్మశాస్త్రముG3551 కలిగినవారై పాపముG264 చేసినవారందరుG3745 ధర్మశాస్త్రాG3551 నుసారముగాG1223 తీర్పుG2919 నొందుదురు.

For as many as have sinned without law shall also perish without law: and as many as have sinned in the law shall be judged by the law;
13

ధర్మశాస్త్రముG3551 వినువారుG202 దేవునిG2316 దృష్టికిG3844 నీతిమంతులుG1342 కారుG3756 గానిG235 ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించువారేG4163 నీతిమంతులుగాG1344 ఎంచబడుదురు.

For not the hearers of the law are just before God, but the doers of the law shall be justified.
14

ధర్మశాస్త్రముG3551 లేనిG2192 G3361 అన్యజనులుG1484 స్వాభావికముగాG5449 ధర్మశాస్త్రG3551 సంబంధమైనG3588 క్రియలనుG3588 చేసినయెడలG4160 వారు ధర్మశాస్త్రముG3551 లేనివారైననుG2192 G3361, తమకు తామేG1438 ధర్మశాస్త్రమైనట్టున్నారుG3551 G1526.

For when the Gentiles, which have not the law, do by nature the things contained in the law, these, having not the law, are a law unto themselves:
15

అట్టివారిG848 మనస్సాక్షిG4893 కూడ సాక్ష్యమిచ్చుచుండగనుG4828, వారి తలంపులుG3053 ఒక దానిమీద ఒకటిG240 తప్పుG2723 మోపుచు లేకG2228 తప్పులేదనిG629 చెప్పుచుండగను, ధర్మశాస్త్రG3551 సారముG2041 తమ హృదయముG2588లయందుG1722 వ్రాయబడిG1123నట్టుG3748 చూపుచున్నారుG1731.

Which shew the work of the law written in their hearts, their conscience also bearing witness, and their thoughts the mean while accusing or else excusing one another;)
16

దేవుడు నాG3450 సువార్తG2098 ప్రకారముG2596 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనుష్యులG444 రహస్యములనుG2927 విమర్శించుG2919 దినG2250మందుG1722 ఈలాగు జరుగును.

In the day when God shall judge the secrets of men by Jesus Christ according to my gospel.
17

నీవుG4771 యూదుడవనిG2453 పేరుG2028 పెట్టుకొని ధర్మశాస్త్రమునుG3551 ఆశ్రయించిG1879 దేవునిG2316 యందుG1722 అతిశయించుచున్నావుG2744 కావా?

Behold, thou art called a Jew, and restest in the law, and makest thy boast of God,
18

ఆయన చిత్తG2307 మెరిగిG1097, ధర్మశాస్త్రG3551 మందుG1537 ఉపదేశముG2727 పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటినిG1308 మెచ్చుకొనుచున్నావుG1381 కావా?

And knowest his will, and approvest the things that are more excellent, being instructed out of the law;
19

జ్ఞానG1108సత్యG225స్వరూపమైనG3446 ధర్మశాస్త్రముG3551 గలవాడవైయుండిG2192 -నేనుG4572 గ్రుడ్డివారికిG5185 త్రోవచూపువాడనుG3595,

And art confident that thou thyself art a guide of the blind, a light of them which are in darkness,
20

చీకటిG4655 లోG1722 ఉండువారికిG3588 వెలుగునుG5457, బుద్ధిహీనులకుG878 శిక్షకుడనుG3810, బాలురకుG3516 ఉపాధ్యాయుడనైG1320 యున్నానని నీయంతటG4572 నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావాG3756?

An instructor of the foolish, a teacher of babes, which hast the form of knowledge and of the truth in the law.
21

ఎదుటివానికిG2087 బోధించుG1321 నీవు నీకు నీవేG4572 బోధించుG1321కొనవాG3756? దొంగిలG2813వద్దనిG3361 ప్రకటించుG2784 నీవు దొంగిలెదవాG2813?

Thou therefore which teachest another, teachest thou not thyself? thou that preachest a man should not steal, dost thou steal?
22

వ్యభిచరింపG3431 వద్దనిG3361 చెప్పుG3004 నీవు వ్యభిచరించెదవాG3431? విగ్రహములనుG1497 అసహ్యించుకొనుG948 నీవు గుళ్లను దోచెదవాG2416?

Thou that sayest a man should not commit adultery, dost thou commit adultery? thou that abhorrest idols, dost thou commit sacrilege?
23

ధర్మశాస్త్రG3551మందుG1722 అతిశయించుG2744 నీవు ధర్మశాస్త్రముG3551 మీరుటవలనG3847 దేవునిG2316 అవమానపరచెదవాG818?

Thou that makest thy boast of the law, through breaking the law dishonourest thou God?
24

వ్రాయబడినG1125 ప్రకారముG2531 మిమ్మునుG5209 బట్టియేగదాG1223 దేవునిG2316 నామముG3686 అన్యజనులG1484 మధ్యనుG1722 దూషింపబడుచున్నదిG987?

For the name of God is blasphemed among the Gentiles through you, as it is written.
25

నీవు ధర్మశాస్త్రమునుG3551 అనుసరించి ప్రవర్తించుG4238 వాడవైతివాG1437, సున్నతిG4061 ప్రయోజనకరమగునుG5623 గానిG1161 ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 వాడవైతివాG1437, నీG4675 సున్నతిG4061 సున్నతి కాకపోవునుG203.

For circumcision verily profiteth, if thou keep the law: but if thou be a breaker of the law, thy circumcision is made uncircumcision.
26

కాబట్టిG3767 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రపుG3551 నీతివిధులనుG1345 గైకొనినG5442 యెడలG1437 అతడు సున్నతి లేనివాడైG203 యుండియు సున్నతిగలవాడుగాG4061 ఎంచబడునుG3049 గదాG3780?

Therefore if the uncircumcision keep the righteousness of the law, shall not his uncircumcision be counted for circumcision?
27

మరియుG2532 స్వభావమునుG5449 బట్టిG1537 సున్నతి లేనివాడుG203 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చినయెడలG5055 అక్షరమునుG1121 సున్నతియుG4061 గలవాడవై ధర్మశాస్త్రమునుG3551 అతిక్రమించుG3848 నీకుG4571 తీర్పుG2919 తీర్చడా?

And shall not uncircumcision which is by nature, if it fulfil the law, judge thee, who by the letter and circumcision dost transgress the law?
28

బాహ్యమునకుG5318 యూదుడైనవాడుG2076 యూదుడుG2453 కాడుG3756; శరీరG4561 మందుG1722 బాహ్యమైనG5318 సున్నతి సున్నతిG4061 కాదుG3761.

For he is not a Jew, which is one outwardly; neither is that circumcision, which is outward in the flesh:
29

అయితేG235 అంతరంగమందుG1722 యూదుడైన వాడే యూదుడుG2453. మరియుG2532 సున్నతిG4061 హృదయG2588 సంబంధమైనదై ఆత్మG4151యందుG1722 జరుగునదే గాని అక్షరమువలనG1121 కలుగునది కాదుG3756. అట్టివానికిG3739 మెప్పుG1868 మనుష్యులG444 వలనG1537 కలుగదుG3756 దేవునిG2316 వలననేG1537 కలుగును.

But he is a Jew, which is one inwardly; and circumcision is that of the heart, in the spirit, and not in the letter; whose praise is not of men, but of God.

రోమీయులకు అధ్యాయము 3

1

అట్లయితేG3767 యూదునికిG2453 కలిగిన గొప్పతనG4053 మేమిG5101? సున్నతివలనG4061 ప్రయోజనG5622 మేమిG5101?

What advantage then hath the Jew? or what profit is there of circumcision?
2

ప్రతిG3956 విషయమందునుG5158 అధికమేG4183. మొదటిదిG4412, దేవోక్తులుG2316 G3051 యూదుల పరముG4100 చేయబడెను.

Much every way: chiefly, because that unto them were committed the oracles of God.
3

కొందరుG5100 అవిశ్వాసులైనG569 నేమిG5101? వారుG848 అవిశ్వాసులైనందునG570 దేవుడుG2316 నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదుG3361.

For what if some did not believe? shall their unbelief make the faith of God without effect?
4

నీG4675 మాటG3056లలోG1722 నీవు నీతిమంతుడవుగాG1344 తీర్చబడునట్లును నీవుG4571 వ్యాజ్యెమాడునప్పుడుG2919 గెలుచునట్లునుG3528 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 ప్రతిG3956 మనుష్యుడునుG444 అబద్ధికుడగునుG5583 గానిG1161 దేవుడుG2316 సత్యవంతుడుG227 కాక తీరడు.

God forbid: yea, let God be true, but every man a liar; as it is written, That thou mightest be justified in thy sayings, and mightest overcome when thou art judged.
5

మనG2257 దుర్నీతిG93 దేవునిG2316 నీతికిG1343 ప్రసిద్ధి కలుగజేసినG4921 యెడలG1487G5101 మందుముG2046? ఉగ్రతను చూపించుG2018 దేవుడుG2316 అన్యాయస్థుడగునాG94? నేనుG3709 మనుష్యG444రీతిగాG2596 మాటలాడుG3004 చున్నాను;

But if our unrighteousness commend the righteousness of God, what shall we say? Is God unrighteous who taketh vengeance? (I speak as a man)
6

అట్లనరాదుG3361. అట్లయినG1893 యెడల దేవుడుG2316 లోకమునకుG2889 ఎట్లుG4459 తీర్పుG2919 తీర్చును?

God forbid: for then how shall God judge the world?
7

దేవునికిG1519 మహిమG1391 కలుగునట్లు నాG1699 అసత్యముG5582 వలనG1722 దేవునిG2316 సత్యముG225 ప్రబలినG4052 యెడలG1487 నేనికనుG2089 పాపిG268 నైనట్టుG5613 తీర్పుG2919 పొందనేలG5101?

For if the truth of God hath more abounded through my lie unto his glory; why yet am I also judged as a sinner?
8

మేలుG18 కలుగుటకుG2064 కీడుG2556 చేయుదమనిG4160 మేముG2248 చెప్పుచున్నామనిG3004, కొందరుG5100 మమ్మును దూషించిG987 చెప్పుG5346 ప్రకారముG2531 మేమెందుకు చెప్పరాదుG3361? అట్టివారికిG3739 కలుగుG2076 శిక్షావిధిG2917 న్యాయమేG1738.

And not rather, (as we be slanderously reported, and as some affirm that we say,) Let us do evil, that good may come? whose damnation is just.
9

ఆలాగైనG3767 ఏమందుముG5101? మేము వారికంటె శ్రేష్ఠులమాG4284? తక్కువవారమా? ఎంతమాత్రమునుG3843 కాముG3756. యూదులేమిG2453 గ్రీసుదేశస్థులేమిG1672 అందరునుG3956 పాపముG266 నకుG5259 లోనైయున్నారనిG1511 యింతకుముందుG1063 దోషారోపణ చేసియున్నాముG4256.

What then? are we better than they? No, in no wise: for we have before proved both Jews and Gentiles, that they are all under sin;
10

ఇందునుగూర్చిG2531 వ్రాయబడినదేమనగాG1125–నీతిమంతుడుG1342 లేడుG3756 G2076, ఒక్కడునుG1520 లేడుG3761

As it is written, There is none righteous, no, not one:
11

గ్రహించువాడెవడునుG4920 లేడుG3756 దేవునిG2316 వెదకువాడెవడునుG1567 లేడుG3756

There is none that understandeth, there is none that seeketh after God.
12

అందరునుG3956 త్రోవG1578 తప్పి యేకముగాG260 పనికిమాలినవారైరిG889.మేలుG5544 చేయువాడుG4160 లేడుG3756, ఒక్కడైననుG1520 లేడుG3756.

They are all gone out of the way, they are together become unprofitable; there is none that doeth good, no, not one.
13

వారిG848 గొంతుకG2995 తెరచినG455 సమాధిG5028, తమG848 నాలుకతోG1100 మోసముG1387 చేయుదురు;వారిG848 పెదవులG5491 క్రిందG5259 సర్పG785విషమున్నదిG2447

Their throat is an open sepulchre; with their tongues they have used deceit; the poison of asps is under their lips:
14

వారిG3739 నోటిG4750 నిండG1073 శపించుటయుG685 పగయుG4088 ఉన్నవి.

Whose mouth is full of cursing and bitterness:
15

రక్తముG129 చిందించుటకుG1632 వారిG848 పాదములుG4228 పరుగెత్తుచున్నవి.

Their feet are swift to shed blood:
16

నాశనమునుG4938 కష్టమునుG5004 వారిG848 మార్గముG3598లలోG1722 ఉన్నవి.

Destruction and misery are in their ways:
17

శాంతిG1515 మార్గముG3598 వారెరుగరుG3756 G1097.

And the way of peace have they not known:
18

వారిG848 కన్నులG3788 యెదుటG561 దేవునిG2316 భయముG5401 లేదుG3756.

There is no fear of God before their eyes.
19

ప్రతిG3956 నోరుG4750 మూయబడునట్లునుG5420, సర్వG3956లోకముG2889 దేవునిG2316 శిక్షకుG5267 పాత్రమగునట్లునుG1096, ధర్మశాస్త్రముG3551 చెప్పుచున్నG3004 వాటిG3754 నన్నిటినిG3745 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనG1722వారితోG3588 చెప్పుచున్నదనిG2980 యెరుగుదుముG1492.

Now we know that what things soever the law saith, it saith to them who are under the law: that every mouth may be stopped, and all the world may become guilty before God.
20

ఏలయనగాG1360 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలG2041 మూలముగాG1537G3956 మనుష్యుడునుG4561 ఆయన దృష్టికిG1799 నీతిమంతుడనిG1344 తీర్చబడడు; ధర్మశాస్త్రముG3551 వలనG1223 పాపమనగాG266 ఎట్టిదో తెలియబడుచున్నదిG1922.

Therefore by the deeds of the law there shall no flesh be justified in his sight: for by the law is the knowledge of sin.
21

ఇట్లుండగాG1161 ధర్మశాస్త్రమునకుG3551 వేరుగాG5565 దేవునిG2316 నీతిG1343 బయలుపడుచున్నదిG5319; దానికి ధర్మశాస్త్రమునుG3551 ప్రవక్తలునుG4396 సాక్ష్యమిచ్చుచున్నారుG3140.

But now the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets;
22

అది యేసుG2424 క్రీస్తునందలిG5547 విశ్వాసG4102 మూలమైనదైG1223,నమ్ముG4100 వారందరికిG3956 G1519 కలుగు దేవునిG2316 నీతియైయున్నదిG1343.

Even the righteousness of God which is by faith of Jesus Christ unto all and upon all them that believe: for there is no difference:
23

ఏ భేదమునుG1293 లేదుG3756; అందరునుG3956 పాపముచేసిG264 దేవుడుG2316 అనుగ్రహించు మహిమనుG1391 పొందలేకG5302 పోవుచున్నారు.

For all have sinned, and come short of the glory of God;
24

కాబట్టి నమ్మువారు ఆయనG848 కృపచేతనేG5485, క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 విమోచనముG629 ద్వారాG1223 ఉచితముగాG1432 నీతిమంతులనిG1344 తీర్చబడుచున్నారు.

Being justified freely by his grace through the redemption that is in Christ Jesus:
25

పూర్వముG4266 చేయబడిన పాపములనుG265 దేవుడుG2316 తన ఓరిమిG463వలనG1722 ఉపేక్షించినందున, ఆయన తనG848 నీతినిG1343 కనువరచవలెననిG1732

Whom God hath set forth to be a propitiation through faith in his blood, to declare his righteousness for the remission of sins that are past, through the forbearance of God;
26

క్రీస్తుయేసు రక్తముG129 నందలిG1722 విశ్వాసముG4102 ద్వారాG1223 ఆయనను కరుణాధారముగాG2435 బయలుపరచెనుG4388. దేవుడిప్పటిG3568 కాలమందుG2540 తనG846 నీతినిG1343 కనబరచుG1732 నిమిత్తముG4314, తాను నీతిమంతుడునుG1344 యేసునందుG2424 విశ్వాసముగలG4102 వానినిG3588 నీతిమంతునిగాG1342 తీర్చువాడునై యుండుటకుG1511 ఆయన ఆలాగు చేసెను.

To declare, I say, at this time his righteousness: that he might be just, and the justifier of him which believeth in Jesus.
27

కాబట్టి అతిశయకారణG2746 మెక్కడG4226? అది కొట్టివేయబడెనుG1576. ఎట్టిG4169 న్యాయమునుG3551 బట్టిG1223 అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమునుG2041 బట్టియా? కాదుG3780, విశ్వాసG4102 న్యాయమునుG3551 బట్టియేG1223.

Where is boasting then? It is excluded. By what law? of works? Nay: but by the law of faith.
28

కాగాG3767 ధర్మశాస్త్రG3551 సంబంధమైన క్రియలుG2041 లేకుండG5565 విశ్వాసమువలననేG4102 మనుష్యులుG444 నీతిమంతులుగాG1344 తీర్చబడుచున్నారని యెంచుచున్నాముG3049.

Therefore we conclude that a man is justified by faith without the deeds of the law.
29

దేవుడు యూదులకుG2453 మాత్రమేG3440 దేవుడాG2316? అన్యజనులకుG1484 దేవుడు కాడాG3780? అవునుG3483, అన్యజనులG1484కునుG2532 దేవుడే.

Is he the God of the Jews only? is he not also of the Gentiles? Yes, of the Gentiles also:
30

దేవుడుG2316 ఒకడేG1520 గనుక, ఆయన సున్నతిG4061 గలవారిని విశ్వాసG4102 మూలముగానుG1537, సున్నతి లేనివారినిG203 విశ్వాసముG4102 ద్వారానుG1223, నీతిమంతులనుగాG1344 తీర్చును.

Seeing it is one God, which shall justify the circumcision by faith, and uncircumcision through faith.
31

విశ్వాసముG4102 ద్వారాG1223 ధర్మశాస్త్రమునుG3551 నిరర్థకముG2673 చేయుచున్నామా? అట్లనరాదుG3361; ధర్శాస్త్రమునుG3551 స్థిరపరచుచున్నాముG2476.

Do we then make void the law through faith? God forbid: yea, we establish the law.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.