Day 98
Day 99 : న్యాయాధిపతులు 10-11 & అపొస్తలుల కార్యములు 19
Day 100

న్యాయాధిపతులు అధ్యాయము 10

1

అబీమెలెకునకుH40 తరువాతH310 ఇశ్శాఖారుH3485 గోత్రికుడైన దోదోH1734 మనుమడునుH1121 పువ్వాH6312 కుమారుడునైనH1121 తోలాH8439 న్యాయాధిపతిగాH8199 నియమింపబడెను. అతడుH1931 ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 షామీరులోH8069 నివసించినవాడుH3427.

And after Abimelech there arose to defend Israel Tola the son of Puah, the son of Dodo, a man of Issachar; and he dwelt in Shamir in mount Ephraim.
2

అతడు ఇరువదిH6242 మూడుH7969 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 ఉండి చనిపోయిH4191 షామీరులోH8069 పాతి పెట్టబడెనుH6912.

And he judged Israel twenty and three years, and died, and was buried in Shamir.
3

అతని తరువాతH310 గిలాదుదేశస్థుడైనH1569 యాయీరుH2971 నియమింపబడినవాడైH6965 యిరువదిH6242రెండుH8147 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతిగా ఉండెనుH8199.

And after him arose Jair, a Gileadite, and judged Israel twenty and two years.
4

అతనికి ముప్పదిమందిH7970 కుమారుH1121లుండిరిH1961, వారు ముప్పదిH7970 గాడిదపిల్లలH5895 నెక్కిH5921 తిరుగువారుH7392, ముప్పదిH7970 ఊరులుH5892 వారికుండెను, నేటిH3117 వరకుH5704 వాటికి యాయీరుH2334 గ్రామములని పేరుH7121.

And he had thirty sons that rode on thirty ass colts, and they had thirty cities, which are called Havothjair unto this day, which are in the land of Gilead.
5

అవి గిలాదుH1568 దేశములోH776 నున్నవి. యాయీరుH2971 చనిపోయిH4191 కామోనులోH7056 పాతిపెట్టబడెనుH6912.

And Jair died, and was buried in Camon.
6

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 సన్నిధినిH5869 మరలH3254 దుష్‌H7451 ప్రవర్తనులైరిH6213. వారు యెహోవానుH3068 విసర్జించిH5800 ఆయన సేవH5647 మానివేసిH3808, బయలులుH1168 అష్తారోతులుH6252 అను సిరియనులH758 దేవతలనుH430 సీదోనీయులH6721 దేవతలనుH430 మోయాబీయులH4124 దేవతలనుH430 అమ్మోనీH5983యులH1121 దేవతలనుH430 ఫిలిష్తీయులH6430 దేవతలనుH430 పూజించుచువచ్చిరిH5647.

And the children of Israel did evil again in the sight of the LORD, and served Baalim, and Ashtaroth, and the gods of Syria, and the gods of Zidon, and the gods of Moab, and the gods of the children of Ammon, and the gods of the Philistines, and forsook the LORD, and served not him.
7

యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయులH3478 మీద మండగాH2734 ఆయన ఫిలిష్తీయులH6430 చేతికినిH3027 అమ్మోనీH5983యులH1121 చేతికినిH3027 వారినప్పగించెనుH4376 గనుక

And the anger of the LORD was hot against Israel, and he sold them into the hands of the Philistines, and into the hands of the children of Ammon.
8

వారు ఆH1931 సంవత్సరముH8141 మొదలుకొని ఇశ్రాయేలీH3478యులనుH1121, అనగా యొర్దానుH3383 అవతలH5676 నున్నH834 గిలాదునందలిH1568 అమోరీయులH567 దేశములోH776 కాపురమున్న ఇశ్రాయేలీH3478యులనుH1121 పదుH6240నెనిమిదిH8083 సంవత్సరములుH8141 చితుకగొట్టిH7492 అణచివేసిరిH7533.

And that year they vexed and oppressed the children of Israel: eighteen years, all the children of Israel that were on the other side Jordan in the land of the Amorites, which is in Gilead.
9

మరియు అమ్మోనీH5983యులుH1121 యూదాదేశస్థులతోనుH3063 బెన్యామీనీయులతోనుH1144 ఎఫ్రాయిమీయులతోనుH669 యుద్ధముచేయుటకుH3898 యొర్దానునుH3383 దాటిరిH5674 గనుక ఇశ్రాయేలీయులకుH3478 మిక్కిలిH3334 శ్రమ కలిగెనుH3966

Moreover the children of Ammon passed over Jordan to fight also against Judah, and against Benjamin, and against the house of Ephraim; so that Israel was sore distressed.
10

అప్పుడు ఇశ్రాయేలీH3478యులుH1121 మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాముH2398, మా దేవునిH430 విడిచిH5800 బయలులనుH1168 పూజించిH5647 యున్నామని యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH2199

And the children of Israel cried unto the LORD, saying, We have sinned against thee, both because we have forsaken our God, and also served Baalim.
11

యెహోవాH3068 ఐగుప్తీయులH4714 వశములోనుండియుH4480 అమోరీయులH567 వశములో నుండియుH4480 అమ్మోనీH5983యులH1121 వశములోనుండియుH4480 ఫిలిష్తీయులH6430 వశములోనుండియుH4480 మాత్రము గాక

And the LORD said unto the children of Israel, Did not I deliver you from the Egyptians, and from the Amorites, from the children of Ammon, and from the Philistines?
12

సీదోనీయులునుH6722 అమాలేకీయులునుH6002 మాయోనీయులునుH4584 మిమ్మును బాధపరచినప్పుడుH3905 వారి వశములోH3027నుండియుH4480 నేను మిమ్మును రక్షించితినిH3467 గదా

The Zidonians also, and the Amalekites, and the Maonites, did oppress you; and ye cried to me, and I delivered you out of their hand.
13

అయితే మీరుH859 నన్ను విసర్జించిH5800 అన్యH312 దేవతలనుH430 పూజించితిరిH5647 గనుక నేను ఇకనుH3254 మిమ్మును రక్షింH3467పనుH3808.

Yet ye have forsaken me, and served other gods: wherefore I will deliver you no more.
14

పోయిH1980 మీరు కోరుకొనినH977 దేవతH430లకుH413 మొఱ్ఱపెట్టుకొనుడిH2199; మీ శ్రమకాలమునH6869 అవిH1992 మిమ్మును రక్షించునేమోH3467 అని ఇశ్రాయేలీH3478యులH1121తోH413 సెలవిచ్చెనుH559.

Go and cry unto the gods which ye have chosen; let them deliver you in the time of your tribulation.
15

అప్పుడు ఇశ్రాయేలీH3478యులుH1121 మేము పాపము చేసియున్నాముH2398, నీ దృష్టికి ఏదిH3605 అనుకూలమోH2896 దాని చొప్పున మాకు చేయుముH6213; దయచేసిH4994 నేడుH3117 మమ్మును రక్షింపుమనిH5337 చెప్పిH559

And the children of Israel said unto the LORD, We have sinned: do thou unto us whatsoever seemeth good unto thee; deliver us only, we pray thee, this day.
16

యెహోవానుH3068 సేవింపవలెననిH5647 తమ మధ్యH7130నుండిH4480 అన్యH5236దేవతలనుH430 తొలగింపగాH5493, ఆయన ఆత్మH5315 ఇశ్రాయేలీయులకుH3478 కలిగిన దురవస్థనుH5999 చూచి సహింపలేకపోయెనుH7114.

And they put away the strange gods from among them, and served the LORD: and his soul was grieved for the misery of Israel.
17

అప్పుడు అమ్మోనీH5983యులుH1121 కూడుకొనిH6817 గిలాదులోH1568 దిగియుండిరిH2583. ఇశ్రాయేలీH3478యులునుH1121 కూడుకొనిH622 మిస్పాలోH4709 దిగియుండిరిH2583.

Then the children of Ammon were gathered together, and encamped in Gilead. And the children of Israel assembled themselves together, and encamped in Mizpeh.
18

కాబట్టి జనులుH5971, అనగా గిలాదుH1568 పెద్దలుH8269 అమ్మోనీH5983యులతోH1121 యుద్ధముచేయH3898 బూనుకొనుH2490 వాడెవడోH4310 వాడు గిలాదుH1568 నివాసులH3427కందరికినిH3605 ప్రధానుH7218డగుననిH1961 యొకనిH376తోH413 నొకడుH7453 చెప్పుకొనిరిH559.

And the people and princes of Gilead said one to another, What man is he that will begin to fight against the children of Ammon? he shall be head over all the inhabitants of Gilead.

న్యాయాధిపతులు అధ్యాయము 11

1

గిలాదువాడైనH1569 యెఫ్తాH3316 పరాక్రమముగలH2428 బలాఢ్యుడుH1368. అతడుH1931 వేశ్యH2181 కుమారుడుH1121; గిలాదుH1568 యెఫ్తానుH3316 కనెనుH3205.

Now Jephthah the Gileadite was a mighty man of valour, and he was the son of an harlot: and Gilead begat Jephthah.
2

గిలాదుH1568 భార్యH802 అతనికి కుమారులనుH1121 కనగాH3205 వారు పెద్దవారైH1431 యెఫ్తాతోH3316 నీవుH859 అన్యH312స్త్రీకిH802 పుట్టినH3205 వాడవు గనుక మన తండ్రిH1 యింటH1004 నీకు స్వాస్థ్యముH5157 లేదH3808నిరిH559.

And Gilead's wife bare him sons; and his wife's sons grew up, and they thrust out Jephthah, and said unto him, Thou shalt not inherit in our father's house; for thou art the son of a strange woman.
3

యెఫ్తాH3316 తన సహోదరులH251యొద్దH6440నుండిH4480 పారిపోయిH1272 టోబుH2897 దేశమునH776 నివసింపగాH3427 అల్లరిH7386 జనముH376 యెఫ్తాH3316యొద్దకుH413 వచ్చిH3950 అతనితో కూడH5973 సంచరించుచుండెనుH3318.

Then Jephthah fled from his brethren, and dwelt in the land of Tob: and there were gathered vain men to Jephthah, and went out with him.
4

కొంతకాలమైనH3117 తరువాత అమ్మోనీH5983యులుH1121 ఇశ్రాయేలీయుH3478లతోH5973 యుద్ధము చేయగాH3898

And it came to pass in process of time, that the children of Ammon made war against Israel.
5

అమ్మోనీH5983యులుH1121 ఇశ్రాయేలీయుH3478లతోH5973 యుద్ధము చేసినందునH3898

And it was so, that when the children of Ammon made war against Israel, the elders of Gilead went to fetch Jephthah out of the land of Tob:
6

గిలాదుH1568 పెద్దలుH2205 టోబుH2897దేశముH776నుండిH4480 యెఫ్తానుH3316 రప్పించుటకుH3947 పోయిH1980 నీవు వచ్చిH1980 మాకు అధిపతివైH7101 యుండుముH1961, అప్పుడు మనము అమ్మోనీH5983యులతోH1121 యుద్ధము చేయుదమనిH3898 యెఫ్తాతోH3316 చెప్పిరిH559.

And they said unto Jephthah, Come, and be our captain, that we may fight with the children of Ammon.
7

అందుకు యెఫ్తాH3316 మీరుH859 నాయందు పగపట్టిH8130 నా తండ్రిH1 యింటH1004నుండిH4480 నన్ను తోలివేసితిరేH1644. ఇప్పుడుH6258 మీకు కలిగిన శ్రమలోH6862 మీరు నాయొద్దకుH413 రాH935నేలH4069? అని గిలాదుH1568 పెద్దలతోH2205 చెప్పెనుH559.

And Jephthah said unto the elders of Gilead, Did not ye hate me, and expel me out of my father's house? and why are ye come unto me now when ye are in distress?
8

అప్పుడు గిలాదుH1568 పెద్దలుH2205 అందుచేతనేH3651 మేము నీయొద్దకుH413 మళ్లి వచ్చితివిుH7725; నీవు మాతోకూడH5973 వచ్చిH1980 అమ్మోనీH5983యులతోH1121 యుద్ధముచేసినH3898 యెడల, గిలాదుH1568 నివాసులమైనH3427 మా అందరిమీదH3605 నీవు అధికారిH7218 వవుదువనిH1961 యెఫ్తాH3316తోH413 అనిరిH559.

And the elders of Gilead said unto Jephthah, Therefore we turn again to thee now, that thou mayest go with us, and fight against the children of Ammon, and be our head over all the inhabitants of Gilead.
9

అందుకు యెఫ్తాH3316 అమ్మోనీH5983యులతోH1121 యుద్ధము చేయుటకుH3898 మీరుH859 నన్ను గిలాదుకుH1568 తిరిగి తీసికొని పోయినH7725 మీదట యెహోవాH3068 వారిని నా చేతి కప్పగించినH5414 యెడలH518 నేనేH595 మీకు ప్రధానుడH7218నవుదునాH1961? అని గిలాదుH1568 పెద్దలH2205 నడుగగాH559

And Jephthah said unto the elders of Gilead, If ye bring me home again to fight against the children of Ammon, and the LORD deliver them before me, shall I be your head?
10

గిలాదుH1568 పెద్దలుH2205 నిశ్చయముగా మేము నీ మాటచొప్పునH1697 చేయుదుముH6213; యెహోవాH3068 మన యుభయుల మధ్యనుH996 సాక్షిగాH8085 ఉండునుగాకనిH1961 యెఫ్తాH3316తోH413 అనిరిH559.

And the elders of Gilead said unto Jephthah, The LORD be witness between us, if we do not so according to thy words.
11

కాబట్టి యెఫ్తాH3316 గిలాదుH1568 పెద్దలH2205తోకూడH5973 పోయినప్పుడుH1980 జనులుH5971 తమకు ప్రధానునిH7218 గాను అధిపతినిగానుH7101 అతని నియమించుకొనిరిH7760. అప్పుడు యెఫ్తాH3316 మిస్పాలోH4709 యెహోవాH3068 సన్నిధినిH6440 తన సంగతిH1697 యంతయుH3605 వినిపించెనుH1696.

Then Jephthah went with the elders of Gilead, and the people made him head and captain over them: and Jephthah uttered all his words before the LORD in Mizpeh.
12

యెఫ్తాH3316 అమ్మోనీH5983యులH1121 రాజుH4428నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 నాకును నీకును మధ్య ఏమిH4100 జరిగినందున నీవు నా దేశముH776 మీదికిH413 యుద్ధమునకుH3898 వచ్చిH935యున్నావనిH3588 యడుగగాH559

And Jephthah sent messengers unto the king of the children of Ammon, saying, What hast thou to do with me, that thou art come against me to fight in my land?
13

అమ్మోనీH5983యులH1121 రాజుH4428 ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తుH4714లోనుండిH4480 వచ్చినప్పుడుH5927 వారు అర్నోనుH769 మొదలుకొనిH4480 యబ్బోకుH2999 వరకునుH5704 యొర్దానుH3383వరకునుH5704 నా దేశముH776 ఆక్రమించుకొనిH3947 నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగాH7965 నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమనిH7725 యెఫ్తాH3316 పంపినH7971 దూతలH4397తోH413 సమాచారము చెప్పెనుH559.

And the king of the children of Ammon answered unto the messengers of Jephthah, Because Israel took away my land, when they came up out of Egypt, from Arnon even unto Jabbok, and unto Jordan: now therefore restore those lands again peaceably.
14

అంతట యెఫ్తాH3316 మరలH3254 అమ్మోనీH5983యులH1121 రాజుH4428నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 యిట్లనెనుH559

And Jephthah sent messengers again unto the king of the children of Ammon:
15

యెఫ్తాH3316 సెలవిచ్చినH559దేమనగాH3541 ఇశ్రాయేలీయులుH3478 మోయాబుH4124 దేశమునైననుH776 అమ్మోనీH5983యులH1121 దేశమునైననుH776 ఆక్రమించుకొనH3947లేదుH3808.

And said unto him, Thus saith Jephthah, Israel took not away the land of Moab, nor the land of the children of Ammon:
16

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోH4714నుండిH4480 వచ్చుచుండగాH5927 వారు ఎఱ్ఱH5488సముద్రముH3220 వరకుH5704 అరణ్యములోH4057 నడిచిH1980 కాదేషునకుH6946 వచ్చిరిH935.

But when Israel came up from Egypt, and walked through the wilderness unto the Red sea, and came to Kadesh;
17

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 ఎదోముH123 రాజుH4428నొద్దకుH413 దూతలనుH4397 పంపీH7971; నీ దేశముH776 గుండ పోవుటకుH5674 దయచేసిH4994 నాకు సెలవిమ్మని యడుగగాH559, ఎదోముH123రాజుH4428 ఒప్పుకొనH8085లేదుH3808. వారు మోయాబుH4124 రాజుH4428నొద్దకుH413 అట్టిH1571 వర్తమానమే పంపిరిH7971 గాని అతడును నేను సెలవిH14య్యననిH3808 చెప్పెనుH559. అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 కాదేషులోH6946 నివసించిరిH3427.

Then Israel sent messengers unto the king of Edom, saying, Let me, I pray thee, pass through thy land: but the king of Edom would not hearken thereto. And in like manner they sent unto the king of Moab: but he would not consent: and Israel abode in Kadesh.
18

తరువాత వారు అరణ్యH4057ప్రయాణముచేయుచుH1980 ఎదోమీయులయొక్కయుH123 మోయాబీయులయొక్కయుH4124 దేశములH776 చుట్టు తిరిగిH5437, మోయాబునకుH4124 తూర్పుH8121 దిక్కునH4217 కనాను దేశమందుH776 ప్రవేశించి అర్నోనుH769 అద్దరినిH5676 దిగిరిH2583. వారు మోయాబుH4124 సరిహద్దుH1366 లోపలికి పోH935లేదుH3808. అర్నోనుH769 మోయాబునకుH4124 సరిహద్దుH1366 గదా.

Then they went along through the wilderness, and compassed the land of Edom, and the land of Moab, and came by the east side of the land of Moab, and pitched on the other side of Arnon, but came not within the border of Moab: for Arnon was the border of Moab.
19

మరియు ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులH567 రాజైనH4428 సీహోననుH5511 హెష్బోనుH2809 రాజుH4428నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 నీ దేశముగుండH776 మా స్థలముH4725నకుH5704 మేము పోవునట్లుH5674 దయచేసిH4994 సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగాH559

And Israel sent messengers unto Sihon king of the Amorites, the king of Heshbon; and Israel said unto him, Let us pass, we pray thee, through thy land into my place.
20

సీహోనుH5511 ఇశ్రాయేలీయులనుH3478 నమ్మH539H3808, తన దేశములోH776 బడి వెళ్లH5674నియ్యకH3808, తన జనులH5971నందరినిH3605 సమకూర్చుకొనిH622 యాహసులోH3096 దిగిH2583 ఇశ్రాయేలీయులH3478తోH5973 యుద్ధము చేసెనుH3898.

But Sihon trusted not Israel to pass through his coast: but Sihon gathered all his people together, and pitched in Jahaz, and fought against Israel.
21

అప్పుడు ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఆ సీహోనునుH5511 అతని సమస్తH3605 జనమునుH5971 ఇశ్రాయేలీయులH3478 చేతిH3027 కప్పగింపగాH5414 వారు ఆ జనమునుH5971 హతముచేసినH5221 తరువాత ఆH1931 దేశH776నివాసులైనH3427 అమోరీయులH567 దేశH776మంతయుH3605 స్వాధీనపరచుకొనిH3423

And the LORD God of Israel delivered Sihon and all his people into the hand of Israel, and they smote them: so Israel possessed all the land of the Amorites, the inhabitants of that country.
22

అర్నోనుH769 నది మొదలుకొనిH4480 యబ్బోకుH2999వరకునుH5704 అరణ్యముH4057 మొదలుకొనిH4480 యొర్దానుH3383వరకునుH5704 అమోరీయులH567 ప్రాంతముH1366లన్నిటినిH3605 స్వాధీనపరచుకొనిరిH3423.

And they possessed all the coasts of the Amorites, from Arnon even unto Jabbok, and from the wilderness even unto Jordan.
23

కాబట్టి ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 అమోరీయులనుH567 తన జనులH5971యెదుటH6440 నిలువకుండH4480 తోలివేసినH3423 తరువాత నీవుH859 దానిని స్వతంత్రించుకొందువాH3423?

So now the LORD God of Israel hath dispossessed the Amorites from before his people Israel, and shouldest thou possess it?
24

స్వాధీనపరచుకొనుటకుH3423 కెమోషనుH3645 నీ దేవతH430 నీకిచ్చిన దానినిH834 నీవనుభవించుచున్నావుగదాH3423? మా దేవుడైనH430 యెహోవాH3068 మా యెదుటH6440నుండిH4480 యెవరినిH834 తోలివేయునోH3423 వారి స్వాస్థ్యమునుH3423 మేము స్వాధీనపరచుకొందుముH3423.

Wilt not thou possess that which Chemosh thy god giveth thee to possess? So whomsoever the LORD our God shall drive out from before us, them will we possess.
25

మోయాబుH4124 రాజైనH4428 సిప్పోరుH6834 కుమారుడగుH1121 బాలాకుH1111కంటెH4480 నీవుH859 ఏమాత్రమును అధికుడవుH2896 కావుగదా? అతడు ఇశ్రాయేలీయుH3478లతోH5973 ఎప్పుడైనను కలహించెనాH7378? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనాH3898?

And now art thou any thing better than Balak the son of Zippor, king of Moab? did he ever strive against Israel, or did he ever fight against them,
26

ఇశ్రాయేలీయులుH3478 హెప్బోనులోనుH2809 దాని ఊరులలోనుH1323 అరోయేరులోనుH6177 దాని ఊరులలోనుH1323 అర్నోనుH769 తీరములH3027 పట్టణముH5892లన్నిటిలోనుH3605 మూడుH7969 వందలH3967 సంవత్సరములH8141నుండిH4480 నివసించుచుండగాH3427H1931 కాలమునH6256 నీవేలH4069 వాటిని పట్టుకొనH5337లేదుH3808?

While Israel dwelt in Heshbon and her towns, and in Aroer and her towns, and in all the cities that be along by the coasts of Arnon, three hundred years? why therefore did ye not recover them within that time?
27

ఇట్లుండగా నేనుH595 నీ యెడల తప్పుH7451 చేయH6213లేదుH3808 గాని నీవుH859 నామీదికి యుద్ధమునకుH3898 వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావుH2398. న్యాయాధిపతియైనH8199 యెహోవాH3068 నేడుH3117 ఇశ్రాయేలీH3478యులకునుH1121 అమ్మోనీH5983యులకునుH1121 న్యాయము తీర్చునుH8199 గాక.

Wherefore I have not sinned against thee, but thou doest me wrong to war against me: the LORD the Judge be judge this day between the children of Israel and the children of Ammon.
28

అయితే అమ్మోనీH5983యులH1121 రాజుH4428 యెఫ్తాH3316 తనతో చెప్పిన మాటలH1697కుH413 ఒప్పుకొనH8085లేదుH3808.

Howbeit the king of the children of Ammon hearkened not unto the words of Jephthah which he sent him.
29

యెహోవాH3068 ఆత్మH7307 యెఫ్తాH3316మీదికిH5921 రాగాH1961 అతడు గిలాదులోనుH1568 మనష్షేలోనుH4519 సంచరించుచుH5674, గిలాదుH1568 మిస్పేలోH4708 సంచరించి గిలాదుH1568 మిస్పేH4708నుండిH4480 అమ్మోనీH5983యులH1121 యొద్దకు సాగెనుH5674.

Then the Spirit of the LORD came upon Jephthah, and he passed over Gilead, and Manasseh, and passed over Mizpeh of Gilead, and from Mizpeh of Gilead he passed over unto the children of Ammon.
30

అప్పుడు యెఫ్తాH3316 యెహోవాకుH3068 మ్రొక్కుకొనెనుH5087, ఎట్లనగా నీవు నా చేతికిH3027 అమ్మోనీH5983యులనుH1121 నిశ్చయముగా అప్పగించినH5414యెడలH518

And Jephthah vowed a vow unto the LORD, and said, If thou shalt without fail deliver the children of Ammon into mine hands,
31

నేను అమ్మోనీH5983యులయొద్దH1121 నుండిH4480 క్షేమముగాH7965 తిరిగివచ్చునప్పుడుH7725, నన్ను ఎదుర్కొనుటకుH7125 నా యింటిH1004 ద్వారముH1817నుండిH4480 బయలుదేరి వచ్చునH3318దేదోH834 అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగునుH1961; మరియు దహనబలిగాH5930 దాని నర్పించెదననెనుH5927.

Then it shall be, that whatsoever cometh forth of the doors of my house to meet me, when I return in peace from the children of Ammon, shall surely be the LORD'S, and I will offer it up for a burnt offering.
32

అప్పుడు యెఫ్తాH3316 అమ్మోనీH5983యులతోH1121 యుద్ధము చేయుటకుH3898 వారియొద్దకుH413 సాగిపోయినప్పుడుH5674 యెహోవాH3068 అతనిచేతికిH3027 వారినప్పగించెనుH5414 గనుక అతడు వారిని

So Jephthah passed over unto the children of Ammon to fight against them; and the LORD delivered them into his hands.
33

అనగా అరోయేరుH6177 మొదలుకొనిH4480 మిన్నీతుకుH4511 వచ్చుH935వరకుH5704 ఆబేల్కెరామీముH58వరకునుH5704 ఇరువదిH6242 పట్టణములH5892 వారిని నిశ్శేషముగా హతముచేసెనుH5221. అట్లు అమ్మోనీH5983యులుH1121 ఇశ్రాయేలీH3478యులH1121 యెదుటH6440 నిలువకుండH4480 అణచి వేయబడిరిH3665.

And he smote them from Aroer, even till thou come to Minnith, even twenty cities, and unto the plain of the vineyards, with a very great slaughter. Thus the children of Ammon were subdued before the children of Israel.
34

యెఫ్తాH3316 మిస్పాలోనున్నH4709 తన యింటిH1004కిH413 వచ్చినప్పుడుH935 అతని కుమార్తెH1323 తంబురలతోనుH8596 నాట్యముతోనుH4246 బయలుదేరిH3318 అతనిని ఎదుర్కొనెనుH7125. ఆమె గాక అతనికి మగH1121 సంతానమేH3173గాని ఆడుH1323సంతానమేగానిH3173 లేదుH369.

And Jephthah came to Mizpeh unto his house, and, behold, his daughter came out to meet him with timbrels and with dances: and she was his only child; beside her he had neither son nor daughter.
35

కాబట్టి అతడు ఆమెను చూచిH7200, తన బట్టలనుH899 చింపుకొనిH7167 అయ్యోH162 నా కుమారీH1323, నీవుH859 నన్ను బహుగా క్రుంగచేసితివిH3766, నీవుH859 నన్ను తల్లడింపచేయువారిలోH5916 ఒకతెవైయున్నావుH1961; నేనుH595 యెహోవాH3068కుH413 మాటH6310 యిచ్చియున్నానుH6475 గనుక వెనుకH7725తీయH3201లేననగాH3808

And it came to pass, when he saw her, that he rent his clothes, and said, Alas, my daughter! thou hast brought me very low, and thou art one of them that trouble me: for I have opened my mouth unto the LORD, and I cannot go back.
36

ఆమెనా తండ్రీH1, యెహోవాH3068కుH413 మాటH6310 యిచ్చి యుంటివాH6475? నీ నోటిH6310నుండిH4480 బయలుదేరినH3318 మాట చొప్పునH834 నాకు చేయుముH6213; యెహోవాH3068 నీ శత్రువులైనH341 అమ్మోనీH5983యులH1121మీద పగH5360తీర్చుకొనిH6213 యున్నాడని అతనితోH413 ననెనుH559.

And she said unto him, My father, if thou hast opened thy mouth unto the LORD, do to me according to that which hath proceeded out of thy mouth; forasmuch as the LORD hath taken vengeance for thee of thine enemies, even of the children of Ammon.
37

మరియు ఆమెనాకొరకు చేయవలసినH6213దేదనగాH1697 రెండుH8147 నెలలH2320వరకు నన్ను విడువుముH7503, నేనునుH595 నా చెలికత్తెలునుH7464 పోయిH1980 కొండలH2022మీదH5921 ఉండిH3381, నా కన్యాత్వమునుగూర్చిH1331 ప్రలాపించెదననిH1058 తండ్రిH1తోH413 చెప్పగాH559

And she said unto her father, Let this thing be done for me: let me alone two months, that I may go up and down upon the mountains, and bewail my virginity, I and my fellows.
38

అతడు పొమ్మనిH1980 చెప్పిH559 రెండుH8147 నెలలవరకుH2320 ఆమెనుH1931 పోనిచ్చెనుH7971 గనుక ఆమె తన చెలికత్తెలతో కూడH7464 పోయిH1980 కొండలH2022మీదH5921 తన కన్యాత్వమునుH1331గూర్చిH5921 ప్రలాపించెనుH1058.

And he said, Go. And he sent her away for two months: and she went with her companions, and bewailed her virginity upon the mountains.
39

ఆ రెండుH8147 నెలలH2320 అంతమునH7093 ఆమె తన తండ్రిH1యొద్దకుH413 తిరిగిరాగాH7725 అతడు తాను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబడిచొప్పునH5088 ఆమెకు చేసెనుH6213.

And it came to pass at the end of two months, that she returned unto her father, who did with her according to his vow which he had vowed: and she knew no man. And it was a custom in Israel,
40

ఆమె పురుషునిH376 ఎరుగH3045నేలేదుH3808. ప్రతి సంవత్సరమునH8141 ఇశ్రాయేలీయులH3478 కుమార్తెలుH1323 నాలుగుH702 దినములుH3117 గిలాదుదేశస్థుడైనH1569 యెఫ్తాH3316 కుమార్తెనుH1323 ప్రసిద్ధిచేయుటH2706కద్దుH3808.

That the daughters of Israel went yearly to lament the daughter of Jephthah the Gileadite four days in a year.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 19

1

అపొల్లోG625 కొరింథుG2882లోG1722 నున్నప్పుడుG1511 జరిగినదేమనగాG1096, పౌలుG3972 పైG510ప్రదేశములలోG3313 సంచరించిG1330 ఎఫెసుG2181నకుG1519 వచ్చిG2064 కొందరుG5100 శిష్యులనుG311 చూచిG2147 మీరు విశ్వసించినప్పుడుG4100 పరిశుద్ధాG40త్మనుG4151 పొందితిరాG2983? అని వారి

And it came to pass, that, while Apollos was at Corinth, Paul having passed through the upper coasts came to Ephesus: and finding certain disciples,
2

వారుG3588 పరిశుద్ధాG40త్ముడుG4151న్నాడన్నG2076 సంగతియే మేముG235 వినG191లేదనిG3761 చెప్పిరిG2036.

He said unto them, Have ye received the Holy Ghost since ye believed? And they said unto him, We have not so much as heard whether there be any Holy Ghost.
3

అప్పుడG5037తడు ఆలాగైతేG3767 మీరు దేనినిG5101బట్టిG1519 బాప్తిస్మము పొందితిరనిG907 అడుగగాG2036 వారుG3588 యోహానుG2491 బాప్తిస్మమునుG908బట్టియేG1519 అని చెప్పిరిG2036.

And he said unto them, Unto what then were ye baptized? And they said, Unto John's baptism.
4

అందుకుG1161 పౌలుG3972యోహానుG2491 తనG846 వెనుకG3326 వచ్చువానిG2064యందుG1519, అనగాG5123 యేసుG2424 నందుG1519 విశ్వాసముంచవలెననిG4100 ప్రజలతోG2992 చెప్పుచుG3004, మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మమిచ్చెననిG908 చెప్పెనుG2036.

Then said Paul, John verily baptized with the baptism of repentance, saying unto the people, that they should believe on him which should come after him, that is, on Christ Jesus.
5

వారు ఆ మాటలు వినిG191 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686G1519 బాప్తిస్మము పొందిరిG907.

When they heard this, they were baptized in the name of the Lord Jesus.
6

తరువాతG2532 పౌలుG3972 వారిమీదG846 చేతుG5495లుంచగాG2007 పరిశుద్ధాG40త్మG4151 వారిG846మీదికిG1909 వచ్చెనుG2064. అప్పుడుG5037 వారు భాషలతోG1100 మాటలాడుటకునుG2980 ప్రవచించుటకునుG4395 మొదలుపెట్టిరి.

And when Paul had laid his hands upon them, the Holy Ghost came on them; and they spake with tongues, and prophesied.
7

వారందరుG3956 ఇంచుమించుG5616 పండ్రెండుG1177గురుG2258 పురుషులుG435.

And all the men were about twelve.
8

తరువాతG1161 అతడు సమాజమందిరముG4864లోనికిG1519 వెళ్లిG1525 ప్రసంగించుచు, దేవునిG2316 రాజ్యమునుG932 గూర్చిG4012 తర్కించుచుG1256, ఒప్పించుచుG3982, ధైర్యముగా మాటలాడుచుG3955 మూడుG5140 నెలలుG3376 గడిపెను.

And he went into the synagogue, and spake boldly for the space of three months, disputing and persuading the things concerning the kingdom of God.
9

అయితేG1161 కొందరుG5100 కఠినపరచబడినవారైG4645 యొప్పుకొనకG544, జనసమూహముG4128 ఎదుటG1799 ఈ మార్గమునుG3598 దూషించుచున్నందునG2551 అతడు వారినిG846 విడిచిG863, శిష్యులనుG3101 ప్రత్యేకపరచుకొనిG873 ప్రతిG2596దినముG2250 తురన్నుG5181 అను ఒకనిG5100 పాఠశాలG4981లోG1722 తర్కించుచువచ్చెనుG1256.

But when divers were hardened, and believed not, but spake evil of that way before the multitude, he departed from them, and separated the disciples, disputing daily in the school of one Tyrannus.
10

రెంG1417డేండ్లG2094వరకుG1909 ఈలాగునG5124 జరిగెనుG1096 గనుకG5620 యూదులేమిG2453 గ్రీసుదేశస్థులేమిG1672 ఆసియలోG773 కాపురమున్నG2730వారందరునుG3956 ప్రభువుG2962 వాక్యముG3056 వినిరిG191.

And this continued by the space of two years; so that all they which dwelt in Asia heard the word of the Lord Jesus, both Jews and Greeks.
11

మరియుG5037 దేవుడుG2316 పౌలుG3972చేతG1223 విశేషమైనG3756 అద్భుతములనుG1411 చేయించెనుG4160;

And God wrought special miracles by the hands of Paul:
12

అతనిG846 శరీరమునకుG5559 తగిలినG575 చేతి గుడ్డలైననుG4676 నడికట్లయిననుG4612 రోగులG770యొద్దకుG1909 తెచ్చినప్పుడుG2018 రోగములుG3554 వారినిG846 విడిచెనుG525, దయ్యములుG4190 కూడ వదలిG575పోయెనుG1831.

So that from his body were brought unto the sick handkerchiefs or aprons, and the diseases departed from them, and the evil spirits went out of them.
13

అప్పుడుG1161 దేశసంచారులునుG1845 మాంత్రికులునైనG4022 కొందరుG5100 యూదులుG2453 పౌలుG3972 ప్రకటించుG2784 యేసుG2424 తోడు మిమ్మునుG5209 ఉచ్చాటనG3726 చేయుచున్నానను మాట చెప్పిG3004, దయ్యములుG4190 పట్టినవారిG2192మీదG1909 ప్రభువైనG2962 యేసG2424

Then certain of the vagabond Jews, exorcists, took upon them to call over them which had evil spirits the name of the Lord Jesus, saying, We adjure you by Jesus whom Paul preacheth.
14

యూదుడైనG2453 స్కెవయనుG4630 ఒక ప్రధానయాజకునిG749 కుమారులుG5207 ఏడుగురుG2033 ఆలాగుG5124 చేయుచుండిరిG4160.

And there were seven sons of one Sceva, a Jew, and chief of the priests, which did so.
15

అందుకు ఆG3588 దయ్యముG4190 నేను యేసునుG2424 గుర్తెరుగుదునుG1097, పౌలునుG3972కూడ ఎరుగుదునుG1987, గానిG1161 మీరెG5210వరనిG5101 అడుగగాG2036

And the evil spirit answered and said, Jesus I know, and Paul I know; but who are ye?
16

G3588 దయ్యముG4190పట్టినG1722వాడుG3739 ఎగిరి, వారిG846మీదG1909 పడిG2177, వారిలోG846 ఇద్దరినిG846 లొంగదీసిG2596 గెలిచెనుG2634; అందుచేతG5620 వారు దిగంబరులైG1131 గాయము తగిలిG5135G1565 యింటG3624నుండిG1537 పారిపోయిరిG1628.

And the man in whom the evil spirit was leaped on them, and overcame them, and prevailed against them, so that they fled out of that house naked and wounded.
17

ఈ సంగతిG5124 ఎఫెసులోG2181 కాపురమున్నG2730 సమస్తమైనG3956 యూదులకునుG2453 గ్రీసు దేశస్థులకునుG1672 తెలియG1110వచ్చినప్పుడుG1096 వారిG846కందరికిG3956 భయముG5401 కలిగెనుG1968 గనుకG2532 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686 ఘనపరచబడెనుG3170.

And this was known to all the Jews and Greeks also dwelling at Ephesus; and fear fell on them all, and the name of the Lord Jesus was magnified.
18

విశ్వసించినవారుG4100 అనేకులుG4183 వచ్చిG2064, తాముG848 చేసినవాటినిG4234 తెలియజేసిG312యొప్పుకొనిరిG1843.

And many that believed came, and confessed, and shewed their deeds.
19

మరియుG1161 మాంత్రిక విద్యG4021 అభ్యసించినవారుG4238 అనేకులుG2425 తమ పుస్తకములుG976 తెచ్చిG4851, అందరిG3956యెదుటG1799 వాటినిG846 కాల్చివేసిరిG2618. వారు లెక్క చూడగాG4860 వాటి వెలG5092 యేబదిG3461వేలG4002 వెండి రూకలాయెనుG694.

Many of them also which used curious arts brought their books together, and burned them before all men: and they counted the price of them, and found it fifty thousand pieces of silver.
20

ఇంతG3779 ప్రభావముతోG2596 ప్రభువుG2962 వాక్యముG3056 ప్రబలమైG2480 వ్యాపించెనుG837.

So mightily grew the word of God and prevailed.
21

ఈలాగుG5023 జరిగినG4137 తరువాతG5613 పౌలుG3972 మాసిదోనియG3109 అకయG882 దేశముల మార్గమునవచ్చిG1330 యెరూషలేముG2419నకుG1519 వెళ్లవలెననిG4198 మనస్సుG4151లోG1722 ఉద్దేశించిG5087నేనక్కడికిG1563 వెళ్లిన తరువాతG3165 రోమాG4516కూడG2532 చూడG1492వలెననిG1163 అనుకొనెను.

After these things were ended, Paul purposed in the spirit, when he had passed through Macedonia and Achaia, to go to Jerusalem, saying, After I have been there, I must also see Rome.
22

అప్పుడుG1161 తనకుG846 పరిచర్యచేయువారిలోG1247 తిమోతిG5095 ఎరస్తుG2037 అను వారి నిద్దరినిG1417 మాసిదోనియG3109కుG1519 పంపిG649, తానుG846 ఆసియG773లోG1519 కొంతకాలముG5550 నిలిచియుండెనుG1907.

So he sent into Macedonia two of them that ministered unto him, Timotheus and Erastus; but he himself stayed in Asia for a season.
23

G1565 కాలమందుG2540 క్రీస్తుG5547 మార్గమునుG3598గూర్చిG4012 చాల అల్లరిG5017 కలిగెనుG1096.

And the same time there arose no small stir about that way.
24

ఏలాగనగా దేమేత్రియG1216నుG3686 ఒకG5100 కంసాలిG695 అర్తెమిదేవికిG735 వెండిG693 గుళ్లనుG3485 చేయించుటG4160వలనG1063 ఆ పనివారికిG5079 మిగుల లాభముG2039 కలుగజేయుచుండెనుG3930.

For a certain man named Demetrius, a silversmith, which made silver shrines for Diana, brought no small gain unto the craftsmen;
25

అతడుG3739 వారిని అట్టిG5108 పనిచేయుG2040 ఇతరులనుG2532 గుంపుకూర్చిG4867 అయ్యలారాG435, యీG5026 పనిG2039వలనG1537 మనకుG2257 జీవనముG2142 బహు బాగుగా జరుగుచున్నదనిG2076 మీకు తెలియునుG1987.

Whom he called together with the workmen of like occupation, and said, Sirs, ye know that by this craft we have our wealth.
26

అయితేG2532 చేతులG5495తోG1223 చేయబడినవిG1096 దేవతలుG2316 కావనిG3756 యీG3778 పౌలుG3972 చెప్పిG3004, ఎఫెసులోG2181 మాత్రము కాదుG3756, దాదాపుG4975 ఆసియG773యందంతటG3956 బహుG2425 జనమునుG3793 ఒప్పించిG3982, త్రిప్పియున్నG3179 సంగతి మీరు చూచియుG2334 వినియుG191 నున

Moreover ye see and hear, that not alone at Ephesus, but almost throughout all Asia, this Paul hath persuaded and turned away much people, saying that they be no gods, which are made with hands:
27

మరియుG1161G5124 మనG2254 వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాG3173దేవియైనG2299 అర్తెమిG735 దేవియొక్క గుడిG2411 కూడG2532 తృణీకరింపబడి, ఆసియG773యందంతటనుG3650 భూలోకమందునుG3625 పూజింపబడుచున్నG4576 ఈమెయొక్కG848 గొప్పతనముG3168 తొలగిపోవుననిG2507 భయముతోచుచున్నదని వారితో చెప్పెను.

So that not only this our craft is in danger to be set at nought; but also that the temple of the great goddess Diana should be despised, and her magnificence should be destroyed, whom all Asia and the world worshippeth.
28

వారు వినిG191 రౌద్రముG2372తోG4134 నిండినవారైG1096 ఎఫెసీయులG2180 అర్తెమిదేవిG735 మహాదేవిG3173 అనిG3004 కేకలువేసిరిG2896;

And when they heard these sayings, they were full of wrath, and cried out, saying, Great is Diana of the Ephesians.
29

పట్టణముG4172 బహు గలిబిలిగాG4799 ఉండెనుG4130. మరియుG2532 వారు పౌలుతోG3972 ప్రయాణమై వచ్చినG4898 మాసిదోనియవారైనG3110 గాయియునుG1050 అరిస్తర్కునుG708 పట్టుకొనిG4884 దొమి్మగాG3661 నాటకశాలG2302లోG1519 చొరబడిరిG3729.

And the whole city was filled with confusion: and having caught Gaius and Aristarchus, men of Macedonia, Paul's companions in travel, they rushed with one accord into the theatre.
30

పౌలుG3972 జనులG1218 సభ యొద్దకుG1519 వెళ్లG1525దలచెనుG1014, గాని శిష్యులుG3101 వెళ్లనియ్యG1439లేదుG3756.

And when Paul would have entered in unto the people, the disciples suffered him not.
31

మరియుG1161 ఆసియG775 దేశాధికారులలో కొందరుG5100 అతనికిG846 స్నేహితులైG5384యుండిG5607 అతనిG846యొద్దకుG4314 వర్తమానము పంపిG3992 నీవు నాటకశాలG2302లోనికిG1519 వెళ్లG1325వద్దనిG3361 అతని వేడుకొనిరిG3870.

And certain of the chief of Asia, which were his friends, sent unto him, desiring him that he would not adventure himself into the theatre.
32

ఆ సభG1577 గలిబిలిగాG4797 ఉండెనుG2258 గనుక కొందరీలాగునG5100, కొందరాలాగునG243 కేకలువేసిరి; తామెందు నిమిత్తముG1063 కూడుకొనిరోG4905 చాల మందికిG4119 తెలియG1492లేదుG3756.

Some therefore cried one thing, and some another: for the assembly was confused; and the more part knew not wherefore they were come together.
33

అప్పుడుG1161 యూదులుG2453 అలెక్సంద్రునుG223 ముందుకు త్రోయగాG4264 కొందరు సమూహములోG3793 నుండిG1537 అతనినిG846 ఎదుటికి తెచ్చిరిG4261. అలెక్సంద్రుG223 సైగచేసిG2678 జనులతోG1218 సమాధానము చెప్పుకొనG626వలెననియుండెనుG2309.

And they drew Alexander out of the multitude, the Jews putting him forward. And Alexander beckoned with the hand, and would have made his defence unto the people.
34

అయితేG1161 అతడుG2076 యూదుడనిG2453 వారు తెలిసికొనినప్పుడుG1921 అందరునుG3956 ఏకశబ్దముతో రెండుG1417 గంటలG5610సేపు ఎఫెసీయులG2180 అర్తెమిదేవిG735 మహాదేవిG3173 అని కేకలువేసిరిG2896.

But when they knew that he was a Jew, all with one voice about the space of two hours cried out, Great is Diana of the Ephesians.
35

అంతటG1161 కరణముG1122 సమూహమునుG3793 సముదాయించిG2687 ఎఫెసీయుG2180లారాG435, ఎఫెసీయులG2180 పట్టణముG4172 అర్తెమిG735 మహాG3173దేవికినిG2299 ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికినిG1356 పాలకురాలైG3511యున్నదనిG5607 తెలియG1097నిG3756వాడెవడుG5101

And when the townclerk had appeased the people, he said, Ye men of Ephesus, what man is there that knoweth not how that the city of the Ephesians is a worshipper of the great goddess Diana, and of the image which fell down from Jupiter?
36

ఈ సంగతులుG5130 నిరాక్షేపమైనవిG5607 గనుక మీరుG5209 శాంతముG2687 కలిగిG5225 ఏదియు ఆతురపడిG4312 చేయG4238కుండుటG3367 అవశ్యకముG1163.

Seeing then that these things cannot be spoken against, ye ought to be quiet, and to do nothing rashly.
37

మీరు ఈG5128 మనుష్యులనుG435 తీసికొనివచ్చితిరిG71. వీరు గుడి దోచినవారుG2417 కారుG3777, మనG5216 దేవతనుG2299 దూషింపనుG987 లేదుG3777.

For ye have brought hither these men, which are neither robbers of churches, nor yet blasphemers of your goddess.
38

దేమేత్రికినిG1216 అతనిG846తోకూడనున్నG4862 కమసాలులకునుG5079 ఎవనిG5100మీదనైననుG4314 వ్యవహారమేదైనG3056 ఉన్నG2192యెడల న్యాయసభలుG71 జరుగుచున్నవిG60, అధిపతులుG446 ఉన్నారుG1526 గనుక వారు ఒకరితో ఒకరుG240 వ్యాజ్యెమాడవచ్చునుG1458.

Wherefore if Demetrius, and the craftsmen which are with him, have a matter against any man, the law is open, and there are deputies: let them implead one another.
39

అయితేG116 మీరు ఇతర సంగతులనుG2087గూర్చిG4012 యేమైననుG5100 విచారణ చేయవలెననిG1934 యుంటే అదిక్రమమైనG1772 సభG1577లోG1722 పరిష్కారమగునుG1956.

But if ye enquire any thing concerning other matters, it shall be determined in a lawful assembly.
40

మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.

For we are in danger to be called in question for this day's uproar, there being no cause whereby we may give an account of this concourse.
41

అతడీలాగు G5023చెప్పిG2036 సభనుG1577 ముగించెనుG630.

And when he had thus spoken, he dismissed the assembly.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.