Day 97
Day 98 : న్యాయాధిపతులు 8-9 & అపొస్తలుల కార్యములు 18
Day 99

న్యాయాధిపతులు అధ్యాయము 8

1

అప్పుడు ఎఫ్రాయిమీయులుH669 గిద్యోనుH1439తోH413 నీవు మా యెడల చూపినH6213 మర్యాద యెట్టిదిH4100? మిద్యానీయులతోH4080 యుద్ధము చేయుటకుH3898 నీవు పోయినప్పుడుH1980 మమ్మునేల పిలువH7121లేదనిH1115 చెప్పిH559 అతనితోH854 కఠినముగాH2394 కలహించిరిH7378.

And the men of Ephraim said unto him, Why hast thou served us thus, that thou calledst us not, when thou wentest to fight with the Midianites? And they did chide with him sharply.
2

అందుకతడు మీరు చేసినH6213దెక్కడH4100 నేను చేసినదెక్కడH4100? అబీయెజెరుH44 ద్రాక్షపండ్లH5955 కోతH1210కంటెH4480 ఎఫ్రాయిమీయులH669 పరిగె మంచిదికాదాH3808? దేవుడుH430 మిద్యానీయులH4080 అధిపతులైనH8269 ఓరేబునుH6159 జెయేబునుH2062 మీచేతికిH3027 అప్పగించెనుH5414; మీరు చేసినట్లు నేను చేయగలనాH6213? అనెను.

And he said unto them, What have I done now in comparison of you? Is not the gleaning of the grapes of Ephraim better than the vintage of Abiezer?
3

అతడు ఆH2088 మాట అన్నప్పుడుH1696 అతని మీదిH5921 వారి కోపముH7307 తగ్గెనుH7503.

God hath delivered into your hands the princes of Midian, Oreb and Zeeb: and what was I able to do in comparison of you? Then their anger was abated toward him, when he had said that.
4

గిద్యోనునుH1439 అతనిH1931తోH854 నున్నH834 మూడుH7969వందలH3967 మందియునుH376 అలసటగానున్ననుH5889, శత్రువులను తరుముచుH7291 యొర్దానుH3383నొద్దకు వచ్చిH935 దాటిరిH5674.

And Gideon came to Jordan, and passed over, he, and the three hundred men that were with him, faint, yet pursuing them.
5

అతడు నా వెంటH310నున్నH834 జనులుH5971 అలసియున్నారుH5889, ఆహారమునకుH3899 రొట్టెలుH3603 వారికి దయచేయుడిH5414; మేము మిద్యానుH1439 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 తరుముచున్నామనిH7291 సుక్కోతువారితోH5523 చెప్పగాH559

And he said unto the men of Succoth, Give, I pray you, loaves of bread unto the people that follow me; for they be faint, and I am pursuing after Zebah and Zalmunna, kings of Midian.
6

సుక్కోతుH5523 అధిపతులుH8269 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారి చేతులుH3709 ఇప్పుడుH6258 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా మేము నీ సేనకుH6635 ఆహారముH3899 ఇయ్యవలెననిH5414 యడిగిరిH559.

And the princes of Succoth said, Are the hands of Zebah and Zalmunna now in thine hand, that we should give bread unto thine army?
7

అందుకు గిద్యోనుH1439 ఈ హేతువు చేతనుH3651 జెబహునుH2078 సల్మున్నానుH6759 యెహోవాH3068 నా చేతిH3027కప్పగించినH5414 తరువాత నూర్చు కొయ్యలతోనుH4057 కంపలH1303తోనుH854 మీ దేహములనుH1320 నూర్చిH1758 వేయుదునని చెప్పెనుH559.

And Gideon said, Therefore when the LORD hath delivered Zebah and Zalmunna into mine hand, then I will tear your flesh with the thorns of the wilderness and with briers.
8

అక్కడH8033నుండిH4480 అతడు పెనూయేలునకుH6439 పోయిH5927 ఆలాగుననేH2063 వారితోనుH413 చెప్పగాH1696 సుక్కోతుH5523వారుH376 ఉత్తరమిచ్చినట్లుH6030 పెనూయేలుH6439వారునుH376 అతని కుత్తరమిచ్చిరిH6030 గనుక అతడు

And he went up thence to Penuel, and spake unto them likewise: and the men of Penuel answered him as the men of Succoth had answered him.
9

నేను క్షేమముగాH7965 తిరిగి వచ్చినప్పుడుH7725H2088 గోపురమునుH4026 పడగొట్టెదననిH5422 పెనూయేలుH6439 వారితో చెప్పెనుH559.

And he spake also unto the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
10

అప్పుడు జెబహునుH2078 సల్మున్నాయుH6759 వారితోకూడH5973 వారి సేనలునుH4264, అనగా తూర్పుH6924 జనులH1121 సేనలH4264న్నిటిలోH3605 మిగిలినH3498 యించు మించు పదుH6240నైదుH2568 వేలమందిH505 మనుష్యులందరునుH3605 కర్కోరులోH7174 నుండిరి. కత్తిH2719 దూయుH8025 నూటH3967 ఇరువదిH6242వేలH505 మంది మనుష్యులుH376 పడిపోయిరిH5307.

Now Zebah and Zalmunna were in Karkor, and their hosts with them, about fifteen thousand men, all that were left of all the hosts of the children of the east: for there fell an hundred and twenty thousand men that drew sword.
11

అప్పుడు గిద్యోనుH1439 నోబహుకునుH5025 యొగేబ్బెహకునుH3011 తూర్పునH6924 గుడారములలోH168 నివసించినH7931 వారి మార్గమునH1870 పోయిH5927 సేనH4264 నిర్భయముగాH983 నున్నందునH1961 ఆ సేననుH4264 హతముచేసెనుH5221.

And Gideon went up by the way of them that dwelt in tents on the east of Nobah and Jogbehah, and smote the host: for the host was secure.
12

జబహుH2078 సల్మున్నాయుH6759 పారిపోయినప్పుడుH5127 అతడు వారిని తరిమిH7291 మిద్యానుH4080 ఇద్దరుH8147 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 పట్టుకొనిH3920 ఆ సేనH4264నంతనుH3605 చెదరగొట్టెనుH2729.

And when Zebah and Zalmunna fled, he pursued after them, and took the two kings of Midian, Zebah and Zalmunna, and discomfited all the host.
13

యుద్ధము తీరినH4421 తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439

And Gideon the son of Joash returned from battle before the sun was up,
14

హెరెసు ఎగువనుండిH4480 తిరిగి వచ్చిH7725, సుక్కోతుH5523 వారిలో ఒక ¸యవనునిH5288 పట్టుకొనిH3920 విచారింపగాH7592 అతడు సుక్కోతుH5523 అధిపతులనుH8269 పెద్దలలోH2205 డెబ్బదిH7657 యేడుగురుH7651 మనుష్యులనుH376 పేరు పేరుగా వివరించి చెప్పెనుH3789.

And caught a young man of the men of Succoth, and enquired of him: and he described unto him the princes of Succoth, and the elders thereof, even threescore and seventeen men.
15

అప్పుడతడు సుక్కోతుH5523వారిH376 యొద్దకుH413 వచ్చిH935 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారిచేతులుH3709 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా అలసియున్నH3287 నీ సేనకుH376 మేము ఆహారముH3899 ఇయ్యవలెనుH5414 అని మీరు ఎవరివిషయముH834 నన్ను దూషించితిరోH2778 ఆ జెబహునుH2078 సల్మున్నానుH6759 చూడుడిH2009 అని చెప్పిH559

And he came unto the men of Succoth, and said, Behold Zebah and Zalmunna, with whom ye did upbraid me, saying, Are the hands of Zebah and Zalmunna now in thine hand, that we should give bread unto thy men that are weary?
16

ఆ ఊరిH5892పెద్దలనుH2205 పట్టుకొనిH3947 నూర్చుకొయ్యలనుH6975 బొమ్మజెముడునుH1303 తీసికొనిH3947 వాటివలన సుక్కోతుH5523వారికిH376 బుద్ధి చెప్పెనుH3045.

And he took the elders of the city, and thorns of the wilderness and briers, and with them he taught the men of Succoth.
17

మరియు నతడు పెనూయేలుH6439 గోపురమునుH4026 పడగొట్టిH5422 ఆ ఊరిH5892వారినిH376 చంపెనుH2026.

And he beat down the tower of Penuel, and slew the men of the city.
18

అతడుమీరు తాబోరులోH8396 చంపినH2026 మనుష్యులుH376 ఎట్టివారనిH834 జెబహునుH2078 సల్మున్నానుH6759 అడుగగాH375 వారునీవంటివారేH3644, వారందరునుH259 రాజH4428కుమారులనుH1121 పోలియుండిH8389రనగాH559

Then said he unto Zebah and Zalmunna, What manner of men were they whom ye slew at Tabor? And they answered, As thou art, so were they; each one resembled the children of a king.
19

అతడువారు నా తల్లిH517 కుమారులుH1121 నా సహోదరులుH251; మీరు వారిని బ్రదుకనిచ్చినH2421 యెడలH3863

And he said, They were my brethren, even the sons of my mother: as the LORD liveth, if ye had saved them alive, I would not slay you.
20

యెహోవాH3068 జీవముతోడుH2416, మిమ్మును చంపH2026కుందుననిH3808 చెప్పిH559 తన పెద్ద కుమారుడైనH1060 యెతెరునుH3500 చూచి నీవు లేచిH6965 వారిని చంపుమనిH2026 చెప్పెనుH559. అతడు చిన్నవాడుH5288 గనుకH3588 భయపడిH3372 కత్తినిH2719 దూయH8025లేదుH3808.

And he said unto Jether his firstborn, Up, and slay them. But the youth drew not his sword: for he feared, because he was yet a youth.
21

అప్పుడు జెబహుH2078 పల్మున్నాలు ప్రాయముకొలది నరునికిH376 శక్తియున్నదిH1369 గనుకH3588 నీవుH859 లేచిH6965 మామీద పడుమనిH6293 చెప్పగాH559 గిద్యోనుH1439 లేచిH6965 జెబహునుH2078 సల్మున్నానుH6759 చంపిH2026 వారి ఒంటెలH1581 మెడలH6677 మీదనున్నH834 చంద్రహారములనుH7720 తీసికొనెనుH3947.

Then Zebah and Zalmunna said, Rise thou, and fall upon us: for as the man is, so is his strength. And Gideon arose, and slew Zebah and Zalmunna, and took away the ornaments that were on their camels' necks.
22

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 గిద్యోనుH1439తోH413 నీవు మిద్యానీయులH4080 చేతిలోH3027నుండిH4480 మమ్మును రక్షించితివిH3467 గనుకH3588 నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమారునిH1121 కుమారుడునుH1121 మమ్మును ఏలవలెననిH4910 చెప్పిరిH559.

Then the men of Israel said unto Gideon, Rule thou over us, both thou, and thy son, and thy son's son also: for thou hast delivered us from the hand of Midian.
23

అందుకు గిద్యోనుH1439 నేనుH589 మిమ్మును ఏలH4910నుH3808, నా కుమారుడునుH1121 మిమ్మును ఏలH4910రాదుH3808, యెహోవాH3068 మిమ్మును ఏలుననిH4910 చెప్పెనుH559.

And Gideon said unto them, I will not rule over you, neither shall my son rule over you: the LORD shall rule over you.
24

మరియు గిద్యోనుH1439 మీలోH4480 ప్రతివాడుH376 తన దోపుడు సొమ్ములోనున్నH7998 పోగులనుH5141 నాకియ్యవలెననిH5414 మనవిచేయుచున్నాH7596ననెనుH559. వారుH1992 ఇష్మాయేలీయులుH3459 గనుకH3588 వారికి పోగులుండెనుH5141.

And Gideon said unto them, I would desire a request of you, that ye would give me every man the earrings of his prey. (For they had golden earrings, because they were Ishmaelites.)
25

అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని H5414చెప్పిH559 యొక బట్టనుH8071 పరచిH6566 ప్రతివాడునుH376 తన దోపుడుసొమ్ములోH7998నుండినH8033 పోగులనుH5141 దానిమీద వేసెనుH7993.

And they answered, We will willingly give them. And they spread a garment, and did cast therein every man the earrings of his prey.
26

మిద్యానుH4080 రాజులH4428 ఒంటి మీదనున్నH834 చంద్రహారములుH7720 కర్ణభూషణములుH5188 ధూమ్ర వర్ణపుH713 బట్టలుH899 గాకను, ఒంటెలH1581 మెడలH6677నున్నH834 గొలుసులుH6060 గాకను, అతడు అడిగిన బంగారుH2091 పోగుల యెత్తుH4948 వెయ్యిన్నిH505 ఏడుH7651వందలH3967 తులముల బంగారముH2091. గిద్యోనుH1439 దానితో ఒక ఏఫోదునుH646 చేయించుకొనిH6213 తన పట్టణమైనH5892 ఒఫ్రాలోH6084 దాని ఉంచెను.

And the weight of the golden earrings that he requested was a thousand and seven hundred shekels of gold; beside ornaments, and collars, and purple raiment that was on the kings of Midian, and beside the chains that were about their camels' necks.
27

కావున ఇశ్రాయేలీయుH3478లందరుH3605 అక్కడికిH8033 పోయి దాని ననుసరించిH310 వ్యభిచారుH2181లైరిH1961. అది గిద్యోనుకునుH1439 అతని యింటివారికినిH1004 ఉరిగాH4170నుండెనుH1961.

And Gideon made an ephod thereof, and put it in his city, even in Ophrah: and all Israel went thither a whoring after it: which thing became a snare unto Gideon, and to his house.
28

మిద్యానీయులుH4080 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 అణపబడిH3665 అటుతరువాత తమ తలలనుH7218 ఎత్తిH5375కొనH3254లేకపోయిరిH3808. గిద్యోనుH1439 దినములలోH3117 దేశముH776 నలువదిH705 సంవత్సరములుH8141 నిమ్మళముగా నుండెనుH8252.

Thus was Midian subdued before the children of Israel, so that they lifted up their heads no more. And the country was in quietness forty years in the days of Gideon.
29

తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 యెరుబ్బయలుH3378 తన యింటH1004 నివసించుటకుH3427 పోయెనుH1980.

And Jerubbaal the son of Joash went and dwelt in his own house.
30

గిద్యోనుకుH1439 అనేకH7227 భార్యలుH802న్నందునH1961 కడుపునH3409 కనినH3318 డెబ్బదిమందిH7657 కుమారులుH1121 అతని కుండిరిH1961.

And Gideon had threescore and ten sons of his body begotten: for he had many wives.
31

షెకెములోH7927నున్నH834 అతని ఉపపత్నియుH6370 అతనికొక కుమారునిH1121 కనగాH3205 గిద్యోనుH1439 వానికి అబీమెలెకనుH40 పేరుH8034 పెట్టెనుH7760.

And his concubine that was in Shechem, she also bare him a son, whose name he called Abimelech.
32

యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439 మహాH2896 వృద్ధుడైH7872 చనిపోయిH4191 అబీయెజ్రీయులH33 ఒఫ్రాలోనున్నH6084 తన తండ్రియైనH1 యోవాషుH3101 సమాధిలోH6913 పాతిపెట్టబడెనుH6912.

And Gideon the son of Joash died in a good old age, and was buried in the sepulchre of Joash his father, in Ophrah of the Abiezrites.
33

గిద్యోనుH1439 చనిపోయినH4191 తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 చుట్టునుండుH5439 తమ శత్రువులH341చేతిలోH3027నుండిH4480 తమ్మును విడిపించినH5337 తమ దేవుడైనH430 యెహోవానుH3068 జ్ఞాపకము చేసిH2142కొనకH3808

And it came to pass, as soon as Gideon was dead, that the children of Israel turned again, and went a whoring after Baalim, and made Baalberith their god.
34

మరలH7725 బయలులH1168 ననుసరించిH310 వ్యభిచారులైH2181 బయల్బెరీతునుH1170 తమకు దేవతగాH430 చేసికొనిరిH7760.

And the children of Israel remembered not the LORD their God, who had delivered them out of the hands of all their enemies on every side:
35

మరియు వారు గిద్యోననుH1439 యెరుబ్బయలుH3378 ఇశ్రాయేలీయుH3478లకుH5973 చేసినH6213 ఉపకారH2896మంతయుH3605 మరచి అతని యింటివారికిH1004 ఉపకారముH2617 చేయH6213కపోయిరిH3808.

Neither shewed they kindness to the house of Jerubbaal, namely, Gideon, according to all the goodness which he had shewed unto Israel.

న్యాయాధిపతులు అధ్యాయము 9

1

యెరుబ్బయలుH3378 కుమారుడైనH1121 అబీమెలెకుH40 షెకెములోH7927నున్న తన తల్లిH517 సహోదరులH251యొద్దకుH413పోయిH1980 వారితోనుH413 తన తల్లిH517 పితరులH1 కుటుంబికుH1004లందరిH3605తోనుH413

And Abimelech the son of Jerubbaal went to Shechem unto his mother's brethren, and communed with them, and with all the family of the house of his mother's father, saying,
2

మీరు దయచేసి షెకెముH7927 యజమానుH1167లందరుH3605 వినునట్లుH241 వారితో మాటలాడిH1696 మీకేదిH4100 మంచిదిH2896? యెరుబ్బయలుయొక్కH3378 కుమారులైనH1121 డెబ్బదిమందిH7657 మనుష్యుH376లందరుH3605 మిమ్మును ఏలుటH4910మంచిదాH2896? ఒక్కH259 మనుష్యుడుH376 మిమ్మును ఏలుటH4910మంచిదాH2896? నేనుH589 మీ రక్తH1320సంబంధిననిH6106 జ్ఞాపకముచేసికొనుడిH2142 అనిH3588 పలుకుడనెనుH1696.

Speak, I pray you, in the ears of all the men of Shechem, Whether is better for you, either that all the sons of Jerubbaal, which are threescore and ten persons, reign over you, or that one reign over you? remember also that I am your bone and your flesh.
3

అతని తల్లిH517 సహోదరులుH251 అతనిగూర్చిH5921 షెకెముH7927 యజమానులుH1167 వినునట్లుH241H428 మాటH1697లన్నియుH3605 చెప్పగాH1696 వారు ఇతడుH1931 మన సహోదరుడH251నుకొనిH559 తమ హృదయముH3820 అబీమెలెకుH40 తట్టుH310 త్రిప్పుకొనిరిH5186;

And his mother's brethren spake of him in the ears of all the men of Shechem all these words: and their hearts inclined to follow Abimelech; for they said, He is our brother.
4

అప్పుడు వారు బయల్బెరీతుH1170 గుడిలోH1004నుండిH4480 డెబ్బదిH7657 తులముల వెండిH3701 తెచ్చి అతనికియ్యగాH5414 వాటితో అబీమెలెకుH40 అల్లరిH6348జనమునుH376 కూలికి పెట్టుకొనెనుH7936, వారు అతని వశమునH310 నుండిరిH1980.

And they gave him threescore and ten pieces of silver out of the house of Baalberith, wherewith Abimelech hired vain and light persons, which followed him.
5

తరువాత అతడు ఒఫ్రాలోనున్నH1004 తన తండ్రిH1 యింటికిH1004 పోయిH935 యెరుబ్బయలుH3378 కుమారులునుH1121 తన సహోదరులునైనH251 ఆ డెబ్బదిమందిH7657 మనుష్యులనుH376 ఒక్కH259 రాతిH68మీదH5921 చంపెనుH2026. యెరుబ్బయలుH3378 చిన్నH6996 కుమారుడైనH1121 యోతాముH3147 మాత్రమే దాగియుండిH2244 తప్పించుకొనెనుH3498.

And he went unto his father's house at Ophrah, and slew his brethren the sons of Jerubbaal, being threescore and ten persons, upon one stone: notwithstanding yet Jotham the youngest son of Jerubbaal was left; for he hid himself.
6

తరువాత షెకెముH7927 యజమానుH1167లందరునుH3605 మిల్లోH1037 ఇంటివారందరునుH3605 కూడివచ్చిH622 షెకెములోH7927నున్నH834 మస్తకి వృక్షముక్రిందH5324 దండు పాళెమునొద్దH5973 అబీమెలెకునుH40 రాజుగాH4428 నియమించిరిH4427.

And all the men of Shechem gathered together, and all the house of Millo, and went, and made Abimelech king, by the plain of the pillar that was in Shechem.
7

అది యోతామునకుH3147 తెలియబడినప్పుడుH5046 అతడు పోయిH1980 గెరిజీముH1630 కొండకొప్పునH2022 నిలిచిH5975 యెలుగెత్తిH5375 పిలిచిH7121 వారితో ఇట్లనెనుH559 షెకెముH7927 యజమానులారాH1167, మీరు నా మాట వినినH8085 యెడల దేవుడుH430 మీ మాట వినునుH8085.

And when they told it to Jotham, he went and stood in the top of mount Gerizim, and lifted up his voice, and cried, and said unto them, Hearken unto me, ye men of Shechem, that God may hearken unto you.
8

చెట్లుH6086 తమమీదH5921 రాజునుH4428 ఒకనిని అభిషేకించుకొనవలెననుH4886 మనస్సుకలిగి బయలుదేరిH1980

The trees went forth on a time to anoint a king over them; and they said unto the olive tree, Reign thou over us.
9

మమ్మును ఏలుమనిH4427 ఒలీవచెట్టుH2132 నడుగగాH559 ఒలీవచెట్టుH2132 దేవునినిH430 మానవులనుH376 దేనివలన నరులుH376 సన్మానించుదురోH3513 ఆ నా తైలము నియ్యకమాని చెట్లH6086మీదH5921 రాజునైయుండిH4428 యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

But the olive tree said unto them, Should I leave my fatness, wherewith by me they honour God and man, and go to be promoted over the trees?
10

అప్పుడు చెట్లుH6086 నీవుH859 వచ్చిH1980 మమ్మును ఏలుమనిH4427 అంజూరపు చెట్టుH8384 నడుగగాH559

And the trees said to the fig tree, Come thou, and reign over us.
11

అంజూరపు చెట్టుH8384 చెట్లH6086 మీదH5921 రాజునైయుండిH4428 యిటు అటుH1980 ఊగుటకుH5128 నా మాధుర్యమునుH4987 నా మంచిH52896 ఫలములనుH8570 నేనియ్యక మానుదునాH2308? అని వాటితో అనెనుH559.

But the fig tree said unto them, Should I forsake my sweetness, and my good fruit, and go to be promoted over the trees?
12

అటుతరువాత చెట్లుH6086 నీవుH859 వచ్చిH1980 మమ్మును ఏలుమనిH4427 ద్రాక్షావల్లిH1612 నడుగగాH559 ద్రాక్షావల్లిH1612

Then said the trees unto the vine, Come thou, and reign over us.
13

దేవునినిH430 మానవులనుH376 సంతోషపెట్టుH8055 నా ద్రాక్షారసమునుH8492 నేనియ్యక మానిH2308 చెట్లH6086మీదH5921 రాజునైH4428 యుండి యిటు అటు ఊగుటకుH5128 నేను వచ్చెదనాH1980? అని వాటితో అనెనుH559.

And the vine said unto them, Should I leave my wine, which cheereth God and man, and go to be promoted over the trees?
14

అప్పుడు చెట్లH6086న్నియుH3605 నీవు వచ్చిH1980 మమ్మును ఏలుమనిH4427 ముండ్లపొదH329యొద్దH413 మనవిచేయగాH559

Then said all the trees unto the bramble, Come thou, and reign over us.
15

ముండ్ల పొదH329 మీరుH859 నిజముగాH571 నన్ను మీ మీదH5921 రాజుగాH4428 నియమించుకొనH4886 గోరినయెడలH518 రండిH935 నా నీడనుH6738 ఆశ్రయించుడిH2620; లేదా అగ్నిH784 నాలోనుండిH4480 బయలుదేరిH3318 లెబానోనుH3844 దేవదారుH730 చెట్లను కాల్చివేయుననిH398 చెట్లH6086తోH413 చెప్పెనుH559.

And the bramble said unto the trees, If in truth ye anoint me king over you, then come and put your trust in my shadow: and if not, let fire come out of the bramble, and devour the cedars of Lebanon.
16

నా తండ్రిH1 మీ నిమిత్తముH5921 తన ప్రాణమునుH5315 నిర్లక్ష్యపెట్టిH7993 యుద్ధము చేసిH3898 మిద్యానీయులH4080 చేతిలోH3027నుండిH4480 మిమ్మును విడిపించెనుH5337.

Now therefore, if ye have done truly and sincerely, in that ye have made Abimelech king, and if ye have dealt well with Jerubbaal and his house, and have done unto him according to the deserving of his hands;
17

అయితే మీరుH859 నా తండ్రిH1 కుటుంబముH1004మీదికిH5921 లేచిH6965, యొకH259 రాతిH68మీదH5921 అతని కుమారులైనH1121 డెబ్బదిమందిH7657 మనుష్యులనుH376 చంపిH2026, అతని పనికత్తెH519 కుమారుడైనH1121 అబీమెలెకుH40 మీ సహోదరుడైనందునH251 షెకెముH7927 వారిమీదH5921 అతనినిH1931 రాజుగాH4428 నియమించి యున్నారు. యెరుబ్బయలుH3378 ఎడలను అతని యింటిH1004 వారియెడలను మీరు ఉపకారముH2896 చేయH6213కయుH3808

(For my father fought for you, and adventured his life far, and delivered you out of the hand of Midian:
18

అతడు చేసినH6213 క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకునుH40 రాజుగాH4428 నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల

And ye are risen up against my father's house this day, and have slain his sons, threescore and ten persons, upon one stone, and have made Abimelech, the son of his maidservant, king over the men of Shechem, because he is your brother;)
19

నేడుH3117 మీరు యెరుబ్బయలుH3378 ఎడలను అతని యింటివారిH1004 యెడలను సత్యముగానుH571 యథార్థముగానుH8549 ప్రవర్తించినH6213 యెడలH518, అబీమెలెకునందుH40 సంతోషించుడిH8055 అతడుH1931 మీ యందు సంతోషించునుగాకH8055.

If ye then have dealt truly and sincerely with Jerubbaal and with his house this day, then rejoice ye in Abimelech, and let him also rejoice in you:
20

లేనిH369యెడలH518 అబీమెలెకుH40 నుండిH4480 అగ్నిH784 బయలుదేరిH3318 షెకెముH7927వారినిH1167 మిల్లోH4407 యింటి వారినిH1004 కాల్చివేయునుగాకH398, షెకెముH7927వారిలోH1167నుండియుH4480 మిల్లోH4407 యింటిH1004నుండియుH4480 అగ్నిH784 బయలుదేరిH3318 అబీమెలెకునుH40 దహించునుగాకH398 అని చెప్పి

But if not, let fire come out from Abimelech, and devour the men of Shechem, and the house of Millo; and let fire come out from the men of Shechem, and from the house of Millo, and devour Abimelech.
21

తన సహోదరుడైనH251 అబీమెలెకునకుH40 భయపడిH6440 యోతాముH3147 పారిపోయిH5127 బెయేరునకుH876 వెళ్లిH1980 అక్కడH8033 నివసించెనుH3427.

And Jotham ran away, and fled, and went to Beer, and dwelt there, for fear of Abimelech his brother.
22

అబీమెలెకుH40 మూడుH7969 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 ఏలికయై యుండెనుH7786.

When Abimelech had reigned three years over Israel,
23

అప్పుడు యెరుబ్బయలుH3378 డెబ్బదిమందిH7657 కుమారులకుH1121 చేయబడిన ద్రోహఫలముH2555 వారిని చంపినH2026 అబీమెలెకనుH40 వారి సహోదరునిH251 మీదికినిH5921,

Then God sent an evil spirit between Abimelech and the men of Shechem; and the men of Shechem dealt treacherously with Abimelech:
24

అతడు తన సహోదరులనుH251 చంపునట్లుH2026 అతని చేతులనుH బలపరచిన షెకెముH7927 యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణH1818హత్యవారిH2026 మీద వచ్చునట్లునుH935, దేవుడుH430 అబీమెలెకునకునుH40 షెకెముH7927 యజమానులకునుH1167 వైరము కలుగుటకై వారి మీదికి దురాH7451త్మనుH7307 పంపెనుH7971. అప్పుడు షెకెముH7927 యజమానులుH1167 అబీమెలెకునుH40 వంచించిరిH898.

That the cruelty done to the threescore and ten sons of Jerubbaal might come, and their blood be laid upon Abimelech their brother, which slew them; and upon the men of Shechem, which aided him in the killing of his brethren.
25

ఎట్లనగా షెకెముH7927 యజమానులుH1167 కొండH2022 శిఖరములH7218మీదH5921 అతని కొరకు మాటు గాండ్లనుH693 ఉంచిH7760, ఆ మార్గమునH1870 తమకు సమీపించినH5674 వారినందరినిH3605 దోచుకొనిరిH1497; అది అబీమెలెకునకుH40 తెలుపబడెనుH5046.

And the men of Shechem set liers in wait for him in the top of the mountains, and they robbed all that came along that way by them: and it was told Abimelech.
26

ఎబెదుH5651 కుమారుడైనH1121 గాలునుH1603 అతని బంధువులునుH251 వచ్చిH935 షెకెమునకుH7927 చేరగాH5674 షెకెముH7927 యజమానులుH1167 అతని ఆశ్రయించిరిH982.

And Gaal the son of Ebed came with his brethren, and went over to Shechem: and the men of Shechem put their confidence in him.
27

వారు పొలములలోనికిH7704 పోయిH3318 వారి ద్రాక్షపండ్లనుH3754 ఏరుకొనిH1219 వాటిని త్రొక్కిH1869 కృతజ్ఞతార్పణమునుH1974 చెల్లించిH6213 తమ దేవతలH430 మందిరములోనికిH1004 పోయిH935 అన్నH398పానములుH8354 పుచ్చుకొనుచు అబీమెలెకునుH40 దూషింపగాH7043

And they went out into the fields, and gathered their vineyards, and trode the grapes, and made merry, and went into the house of their god, and did eat and drink, and cursed Abimelech.
28

ఎబెదుH5651 కుమారుడైనH1121 గాలుH1603 ఇట్లనెనుH559 అబీమెలెకుH40 ఏపాటివాడుH4310? షెకెముH7927 ఏపాటివాడుH4310? మనముH587 అతనికెందుకుH4069 దాసులముH5647 కావలెను? అతడు యెరుబ్బయలుH3378 కుమారుడుH1121 కాడాH3808? జెబులుH2083 అతని ఉద్యోగిH6496 కాడాH3808? షెకెముH7928 తండ్రియైనH1 హమోరుH2544 వారికి దాసులమగుదముH5647 గాని మనముH587 అతని కెందుకుH4069 దాసులముH5647 కావలెను?

And Gaal the son of Ebed said, Who is Abimelech, and who is Shechem, that we should serve him? is not he the son of Jerubbaal? and Zebul his officer? serve the men of Hamor the father of Shechem: for why should we serve him?
29

H2088 జనముH5971 నా చేతిలోH3027 ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకునుH40 తొలగింతునుH5493 గదా అనెనుH559. తరువాత అతడు అబీమెలెకుతోH40 నీ సేననుH6635 ఎక్కువ చేసిH7235 బయలుదేరి రమ్మనెనుH3318.

And would to God this people were under my hand! then would I remove Abimelech. And he said to Abimelech, Increase thine army, and come out.
30

ఆ పట్టణH5892 ప్రధానియైనH8269 జెబులుH2083 ఎబెదుH5651 కుమారుడైనH1121 గాలుH1603మాటలనుH1697 వినినప్పుడుH8085 అతని కోపాగ్నిH639 మండెనుH2734.

And when Zebul the ruler of the city heard the words of Gaal the son of Ebed, his anger was kindled.
31

అప్పుడతడు అబీమెలెకుH40 నొద్దకుH413 రహస్యముగాH8649 దూతలనుH4397 పంపిH7971 ఇదిగోH2009 ఎబెదుH5651 కుమారుడైనH1121 గాలునుH1603 అతని బంధువులునుH251 షెకెముకుH7927 వచ్చి యున్నారుH935, వారు నీమీదికిH5921 ఈ పట్టణమునుH5892 రేపుచున్నారుH6696.

And he sent messengers unto Abimelech privily, saying, Behold, Gaal the son of Ebed and his brethren be come to Shechem; and, behold, they fortify the city against thee.
32

కావున రాత్రిH3915 నీవునుH859 నీతోH854నున్నH834 జనులునుH5971 లేచిH6965 పొలములోH7704 మాటుగా నుండుడిH693,

Now therefore up by night, thou and the people that is with thee, and lie in wait in the field:
33

ప్రొద్దునH1242 సూర్యుడు ఉదయింపగానేH8121 నీవు త్వరగా లేచిH7925 పట్టణముH5892మీదH5921 పడవలెనుH6584. అప్పుడు అతడునుH1931 అతనితోH854నున్నH834 జనులునుH5971 నీ యొద్దకుH413 బయలుదేరి వచ్చుచుండగాH3318 నీవు సమయముH3027 చూచిH4672 వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెనుH6213.

And it shall be, that in the morning, as soon as the sun is up, thou shalt rise early, and set upon the city: and, behold, when he and the people that is with him come out against thee, then mayest thou do to them as thou shalt find occasion.
34

అబీమెలెకునుH40 అతనితోH5973నున్నH834 జనుH5971లందరునుH3605 రాత్రివేళH3915 లేచిH6965 నాలుగుH702 గుంపులైH7218 షెకెముH7927మీదH5921 పడుటకు పొంచి యుండిరిH693.

And Abimelech rose up, and all the people that were with him, by night, and they laid wait against Shechem in four companies.
35

ఎబెదుH5651 కుమారుడైనH1121 గాలుH1603 బయలుదేరిH3318 పట్టణపుH5892 గవినిH8179 దగ్గర నిలిచినప్పుడుH5975 అబీమెలెకునుH40 అతనితోH854 నున్నH834 జనులునుH5971 పొంచియుండుట చాలించిH3993 లేచిరిH6965.

And Gaal the son of Ebed went out, and stood in the entering of the gate of the city: and Abimelech rose up, and the people that were with him, from lying in wait.
36

గాలుH1603 ఆ జనులనుH5971 చూచిH7200 జెబులుH2083తోH413 ఇదిగోH2009 జనులుH5971 కొండH2022శిఖరములH7218మీదనుండిH4480 దిగివచ్చుచున్నాH3381రనగాH559, జెబులుH2083కొండలH2022 చాయలుH6738 మనుష్యులనుH376 పోలి నీకుH859 కనబడుచున్నవనిH7200 అతనితోH413 చెప్పెనుH559.

And when Gaal saw the people, he said to Zebul, Behold, there come people down from the top of the mountains. And Zebul said unto him, Thou seest the shadow of the mountains as if they were men.
37

గాలుH1603చూడుముH2009, దేశపుH776 ఎత్తయినH2872 ప్థలమునుండిH4480 జనులుH5971 దిగి వచ్చుచున్నారుH3381; ఒకH259 దండుH7218 శకునగాండ్ల మస్తకివృక్షపుH6049 త్రోవను వచ్చుచున్నH935దనెనుH559.

And Gaal spake again and said, See there come people down by the middle of the land, and another company come along by the plain of Meonenim.
38

జెబులుH2083 అతనితోH413 ఆహాహా మనము అతని సేవింపవలసినందుకుH5647 అబీమెలెకుH40 ఎవడనినH4310 నీమాటH6310 యేమాయెనుH346? ఇదిH2088 నీవు తృణీకరించినH3988 జనముH5971 కాదాH3808? పోయిH3318 వారితో యుద్ధము చేయుH3898డనగాH4994

Then said Zebul unto him, Where is now thy mouth, wherewith thou saidst, Who is Abimelech, that we should serve him? is not this the people that thou hast despised? go out, I pray now, and fight with them.
39

గాలుH1603 షెకెముH7927 యజమానులH1167 ముందరH6440 బయలుదేరిH3318 అబీమెలెకుతోH40 యుద్ధము చేసెనుH3898.

And Gaal went out before the men of Shechem, and fought with Abimelech.
40

అబీమెలెకుH40 అతని తరుమగాH7291 అతడు అతని యెదుటH6440 నిలువలేక పారిపోయెనుH5127. అనేకులుH7227 గాయపడిH2491 పట్టణపు గవినిH8179 ప్రవేశించుH6607 చోట పడిరిH5307.

And Abimelech chased him, and he fled before him, and many were overthrown and wounded, even unto the entering of the gate.
41

అప్పుడు అబీమెలెకుH40 అరూమాలోH725 దిగెనుH3427, గాలునుH1603 అతని బంధువులునుH251 షెకెములోH7927 నివసింపH3427కుండH4480 జెబులుH2083 వారిని తోలివేసెనుH1644.

And Abimelech dwelt at Arumah: and Zebul thrust out Gaal and his brethren, that they should not dwell in Shechem.
42

మరునాడుH4283 జనులుH5971 పొలములలోనికిH7704 బయలువెళ్లిరిH3318.

And it came to pass on the morrow, that the people went out into the field; and they told Abimelech.
43

అది అబీమెలెకునకుH40 తెలియబడగాH5046 అతడు తన జనులనుH5971 తీసికొనిH3947 మూడుH7969 తెగలుగాH7218 చేయగాH2673 వారు ఆ పొలములోH7704 మాటుగా ఉండిరిH693; అప్పుడతడు చూడగాH7200 జనులుH5971 పట్టణముH5892 నుండిH4480 బయలుదేరి వచ్చుచుండిరిH3318 గనుక అతడు వారిమీదH5921 పడిH6965 వారిని హతముచేసెనుH5221.

And he took the people, and divided them into three companies, and laid wait in the field, and looked, and, behold, the people were come forth out of the city; and he rose up against them, and smote them.
44

అబీమెలెకునుH40 అతనితోH5973 నున్నH834 తెగలునుH7218 ఇంకసాగిH6584 పట్టణపుH5892 గవినిH8179 ప్రదేశమునొద్ద నిలువగాH5975 రెండుH8147 తెగలుH7218 పరుగెత్తిH6584 పొలములలోH7704నున్నH834 వారందరిH3605 మీదపడిH5921 వారిని హతముచేసిరిH5221.

And Abimelech, and the company that was with him, rushed forward, and stood in the entering of the gate of the city: and the two other companies ran upon all the people that were in the fields, and slew them.
45

H1931 దినH3117మంతయుH3605 అబీమెలెకుH40 ఆ పట్టణస్థులతోH5892 యుద్ధముచేసిH3898 పట్టణమునుH5892 చుట్టుకొనిH3920 అందులోనున్నH834 జనులనుH5971 చంపిH2026 పట్టణమునుH5892 పడగొట్టిH5422 దాని స్థలమున ఉప్పుH4417 జల్లెనుH2232.

And Abimelech fought against the city all that day; and he took the city, and slew the people that was therein, and beat down the city, and sowed it with salt.
46

షెకెముH7927 గోపురH4026 యజమానుH1167లందరుH3605 ఆ వార్త వినిH8085 ఏల్‌ బెరీతుH1286 గుడియొక్కH1004 కోటలోనికిH413 చొరబడిరిH6877.

And when all the men of the tower of Shechem heard that, they entered into an hold of the house of the god Berith.
47

షెకెముH7927 గోపురH4026 యజమానుH1167లందరుH3605 కూడియున్నH6908 సంగతి అబీమెలెకునకుH40 తెలుపబడినప్పుడుH5046

And it was told Abimelech, that all the men of the tower of Shechem were gathered together.
48

అబీమెలెకునుH40 అతనితోH854 నున్నH834 జనుH5971లందరునుH3605 సల్మోనుH6756 కొండH2022నెక్కిH5927 అబీమెలెకుH40 గొడ్డలినిH7134 చేతH3027 పట్టుకొనిH3947 చెట్లనుండిH6086 పెద్ద కొమ్మనుH7754 నరికిH3772 యెత్తిH7760 భుజముH7926మీదH5921 పెట్టుకొనిH5375 నేను దేనిH4100చేయుట మీరు చూచితిరోH7200 మీరును నేనుH3644 చేసినట్టుగాH6213 దానిని త్వరగాH4116 చేయుడనిH6213 తనతోH5973నున్నH834 జనులH5971తోH413 చెప్పెనుH559.

And Abimelech gat him up to mount Zalmon, he and all the people that were with him; and Abimelech took an axe in his hand, and cut down a bough from the trees, and took it, and laid it on his shoulder, and said unto the people that were with him, What ye have seen me do, make haste, and do as I have done.
49

అప్పుడు ఆ జనుH5971లందరిలోH3605 ప్రతివాడుH376నుH1571 ఒక్కొక కొమ్మనుH7754 నరికిH3772 అబీమెలెకునుH40 వెంబడించిH1980 ఆ కోటH6877 దగ్గరH9521 వాటిని పెట్టిH7760 వాటివలన ఆ కోటనుH6877 అగ్నిచేతH784 కాల్చిరిH3341. అప్పుడు షెకెముH7927 గోపురH4026 యజమానులుH376, అనగా స్త్రీH802 పురుషులుH376 ఇంచుమించు వెయ్యిమందిH505 చచ్చిరిH4191.

And all the people likewise cut down every man his bough, and followed Abimelech, and put them to the hold, and set the hold on fire upon them; so that all the men of the tower of Shechem died also, about a thousand men and women.
50

తరువాత అబీమెలెకుH40 తేబేసుH8405కుH413 పోయిH1980 తేబేసునొద్దH8405 దిగిH2583 దాని పట్టుకొనెనుH3920.

Then went Abimelech to Thebez, and encamped against Thebez, and took it.
51

ఆ పట్టణముH5892 నడుమH8432 ఒక బలమైనH5797 గోపురH4026ముండగాH1961 స్త్రీH802 పురుషులునుH376 పట్టణపుH5892 యజమానులునుH1167 అక్కడికిH8033 పారిపోయిH5127 తలుపులు వేసికొనిH5462 గోపురH4026 శిఖరముH1406 మీదిH5921కెక్కిరిH5927.

But there was a strong tower within the city, and thither fled all the men and women, and all they of the city, and shut it to them, and gat them up to the top of the tower.
52

అబీమెలెకుH40 ఆ గోపురముH4026 నొద్దకుH5704 వచ్చిH935 దానిమీద పడి యుద్ధము చేసిH3898 అగ్నిచేతH784 దాని కాల్చుటకుH8313 గోపురH4026ద్వారముH6607నొద్దకుH5704 రాగాH5066

And Abimelech came unto the tower, and fought against it, and went hard unto the door of the tower to burn it with fire.
53

ఒక స్త్రీH802 అబీమెలెకుH40 తలH7218మీదH5921 తిరుగటిH7393 మీది రాతినిH6400 పడవేసినందునH7993 అతని కపాలముH1538 పగిలెనుH7533.

And a certain woman cast a piece of a millstone upon Abimelech's head, and all to brake his skull.
54

అప్పుడతడు తన ఆయుధములనుH3627 మోయుH5375 బంటునుH5288 త్వరగాH4120 పిలిచిH7121 ఒక స్త్రీH802 అతని చంపెననిH4191 నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తిH2719 దూసిH8025 నన్ను చంపుమనిH2026 చెప్పగాH559 ఆ బంటుH5288 అతని పొడువగాH1856 అతడు చచ్చెనుH4191.

Then he called hastily unto the young man his armourbearer, and said unto him, Draw thy sword, and slay me, that men say not of me, A woman slew him. And his young man thrust him through, and he died.
55

అబీమెలెకుH40 చనిపోయెననిH4191 ఇశ్రాయేలీయులుH3478 తెలిసికొనినప్పుడుH7200 ఎవరిచోటికిH4725 వారు పోయిరిH1980.

And when the men of Israel saw that Abimelech was dead, they departed every man unto his place.
56

అట్లు అబీమెలెకుH40 తన డెబ్బదిమందిH7657 సహోదరులనుH251 చంపుటవలనH2026 తన తండ్రికిH1 చేసినH6213 ద్రోహమునుH7451 దేవుడుH430 మరల అతనిమీదికి రప్పించెనుH7725.

Thus God rendered the wickedness of Abimelech, which he did unto his father, in slaying his seventy brethren:
57

షెకెముH7927వారుH376 చేసిన ద్రోహH7451మంతటినిH3605 దేవుడుH430 వారి తలలమీదికిH7218 మరల రాజేసెనుH7725; యెరుబ్బయలుH3378 కుమారుడైనH1121 యోతాముH3147 శాపముH7045 వారిమీదికిH413 వచ్చెనుH935.

And all the evil of the men of Shechem did God render upon their heads: and upon them came the curse of Jotham the son of Jerubbaal.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 18

1

అటుG5023తరువాతG3326 పౌలుG3972 ఏథెన్సుG116నుండిG1537 బయలుదేరి కొరింథుG2882నకుG1519 వచ్చిG2064, పొంతుG4193 వంశీయుడైనG1085 అకులG207 అనుG3686ఒకG యూదునిG2453, అతనిG848 భార్యయైనG1135 ప్రిస్కిల్లనుG4252 కనుగొనిG2147 వారియొద్దకుG846 వెళ్లెనుG4334.

After these things Paul departed from Athens, and came to Corinth;
2

యూదుG2453లందరుG3956 రోమాG4516 విడిచిG1537 వెళ్లిపోవలెననిG5563 క్లౌదియG2804 చక్రవర్తి ఆజ్ఞాపించిG1299నందునG1223, వారు ఇటలీG4373నుండిG575 క్రొత్తగాG4373 వచ్చిన వారుG2064.

And found a certain Jew named Aquila, born in Pontus, lately come from Italy, with his wife Priscilla; (because that Claudius had commanded all Jews to depart from Rome:) and came unto them.
3

వారుG2258 వృత్తికిG5078 డేరాలు కుట్టువారుG4635. పౌలు అదే వృత్తిG3673గలవాడుG1511 గనుక వారిG846తోG3844 కాపురముండెనుG3306; వారు కలిసి పనిచేయుచుండిరిG2038.

And because he was of the same craft, he abode with them, and wrought: for by their occupation they were tentmakers.
4

అతడు ప్రతిG3956 విశ్రాంతిదినముG4521న సమాజమందిరముG4864లోG1722 తర్కించుచుG1256, యూదులనుG2453 గ్రీసు దేశస్థులనుG1672 ఒప్పించుచునుండెనుG3982.

And he reasoned in the synagogue every sabbath, and persuaded the Jews and the Greeks.
5

సీలయుG4609 తిమోతియుG5095 మాసిదోనియG3109నుండిG575 వచ్చినప్పుడుG2718 పౌలుG3972 వాక్యము బోధించుటయందుG4151 ఆతురతగలవాడైG4912, యేసేG2424 క్రీస్తనిG5547 యూదులకుG2453 దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెనుG1263.

And when Silas and Timotheus were come from Macedonia, Paul was pressed in the spirit, and testified to the Jews that Jesus was Christ.
6

వారుG846 ఎదురాడిG498 దూషించినప్పుడుG987, అతడు తన వస్త్రములుG2440 దులుపుకొనిG1621 మీG5216 నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనుG1473 నిర్దోషినిG2513; యికమీదటG3568 అన్యజనులG1484 యొద్దకుG1519 పోవుదుననిG4198 వారిG846తోG4314 చెప్పిG2036

And when they opposed themselves, and blasphemed, he shook his raiment, and said unto them, Your blood be upon your own heads; I am clean: from henceforth I will go unto the Gentiles.
7

అక్కడనుండిG1564 వెళ్లిG3327, దేవునియందుG2316 భక్తిగలG4576 తీతియు యూస్తుG2459 అను ఒకనిG5100 యింటిG3614కిG1519 వచ్చెనుG2064. అతనిG3739 యిల్లుG3614 సమాజమందిరమునుG4864 ఆనుకొనియుండెనుG4927.

And he departed thence, and entered into a certain man's house, named Justus, one that worshipped God, whose house joined hard to the synagogue.
8

ఆ సమాజమందిరపు అధికారియైనG752 క్రిస్పుG2921 తనG848 యింటిG3624వారందరిG3650తోకూడG4862 ప్రభువునందుG2962 విశ్వాసముంచెనుG4100. మరియుG2532 కొరింథీయులలోG2881 అనేకులుG4183 వినిG191 విశ్వసించిG4100 బాప్తిస్మము పొందిరిG907.

And Crispus, the chief ruler of the synagogue, believed on the Lord with all his house; and many of the Corinthians hearing believed, and were baptized.
9

రాత్రిG3571వేళG1722 దర్శనG3705మందుG1223 ప్రభువుG2962 నీవు భయపడG5399G3361 మాటలాడుముG2980, మౌనముగాG4623 ఉండకుముG3361.

Then spake the Lord to Paul in the night by a vision, Be not afraid, but speak, and hold not thy peace:
10

నేనుG1473 నీకుG4675 తోడైయున్నానుG3326, నీకుG4671 హాని చేయుటకుG2599 నీG4571మీదికిG2007 ఎవడును రాడుG3762; ఈG5026 పట్టణముG4172లోG1722 నాకుG3427 బహుG4183 జనముG2992న్నదనిG2076 పౌలుతో చెప్పగా

For I am with thee, and no man shall set on thee to hurt thee: for I have much people in this city.
11

అతడు వారిG846మధ్యG1722 దేవునిG2316 వాక్యముG3056 బోధించుచుG1321, ఒక సంవత్సరముG1763 మీద ఆరుG1803నెలలుG3376 అక్కడ నివసించెనుG2523.

And he continued there a year and six months, teaching the word of God among them.
12

గల్లియోనుG1058 అకయకుG882 అధిపతిగా ఉన్నప్పుడుG445 యూదులుG2453 ఏకీభవించిG3661 పౌలుG3972మీదికిG271 లేచి న్యాయపీఠముG968 ఎదుటకుG1909 అతనిG846 తీసికొనివచ్చిG71

And when Gallio was the deputy of Achaia, the Jews made insurrection with one accord against Paul, and brought him to the judgment seat,
13

వీడుG3778 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరిక్తముగాG3844 దేవునిG2316 ఆరాధించుటకుG4576 జనులనుG444 ప్రేరేపించుచున్నాడనిG374 చెప్పిరిG3004.

Saying, This fellow persuadeth men to worship God contrary to the law.
14

పౌలుG3972 నోరుG4750 తెరచిG455 మాటలాడబోగాG2036 గల్లియోనుG1058 యూదులారాG2453, యిదియొక అన్యాయముG92 గానిG2228 చెడ్డG4190 నేరముG4467 గాని యైనG2258యెడలG3303 నేను మీమాటG5216 సహనముగా వినుటG430 న్యాయమేG3056.

And when Paul was now about to open his mouth, Gallio said unto the Jews, If it were a matter of wrong or wicked lewdness, O ye Jews, reason would that I should bear with you:
15

ఇదిG2076 యేదోయుక ఉపదేశమునుG3056, పేళ్లనుG3686, మీG5209 ధర్మశాస్త్రమునుG3551 గూర్చినG2596 వాదమైతే మీరేG846 దాని చూచుకొనుడిG3700; ఈలాటి సంగతులనుగూర్చిG5130 విమర్శ చేయుటకుG2923 నాకుG1473 మనస్సుG1511లేదనిG3756 యూదులతోG2453 చెప్పి

But if it be a question of words and names, and of your law, look ye to it; for I will be no judge of such matters.
16

వారినిG846 న్యాయపీఠముG968 ఎదుటనుండిG575 తోలివేసెనుG556.

And he drave them from the judgment seat.
17

అప్పుG1161డందరుG3956 సమాజమందిరపు అధికారియైనG752 సోస్తెనేసునుG4988 పట్టుకొనిG1949 న్యాయపీఠముG968 ఎదుటG1715 కొట్టసాగిరిG5180. అయితేG గల్లియోనుG1058 వీటిలో ఏ సంగతినిగూర్చియుG5130 లక్ష్యపెట్టG3199లేదుG3762.

Then all the Greeks took Sosthenes, the chief ruler of the synagogue, and beat him before the judgment seat. And Gallio cared for none of those things.
18

పౌలుG3972 ఇంకనుG2089 బహుదినములక్కడG2250 ఉండిన తరువాతG సహోదరులయొద్దG80 సెలవుపుచ్చుకొనిG657, తనకు మ్రొక్కుబడిG2171 యున్నందునG2192 కెంక్రేయG2747లోG1722 తలవెండ్రుకలుG2776 కత్తిరించుకొనిG2751 ఓడ యెక్కి సిరియG4947కుG1519 బయలుదేరెనుG1602. ప్రిస్కిల్లG4252 అకులG207 అనువారు అతనిG846తోకూడG4862 వెళ్లిరి.

And Paul after this tarried there yet a good while, and then took his leave of the brethren, and sailed thence into Syria, and with him Priscilla and Aquila; having shorn his head in Cenchrea: for he had a vow.
19

వారు ఎఫెసుG2181నకుG1519 వచ్చినప్పుడుG2658 అతడుG2548 వారినక్కడG847 విడిచిపెట్టిG2641, తానుG848 మాత్రముG1161 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిG1525, యూదులG2453తోG3588 తర్కించుచుండెనుG1256.

And he came to Ephesus, and left them there: but he himself entered into the synagogue, and reasoned with the Jews.
20

వారింకనుG846 కొంతG4119కాలG5550ముండుమనిG3306 అతని వేడుకొనగాG2065

When they desired him to tarry longer time with them, he consented not;
21

అతడు ఒప్పG1962G3756దేవునిG2316 చిత్తమైతేG2309 మీG5209యొద్దకుG4314 తిరిగి వత్తుననిG344 చెప్పిG2036, వారియొద్దG846 సెలవుపుచ్చుకొనిG657, ఓడ యెక్కి ఎఫెసుG2181నుండిG575 బయలుదేరెనుG321.

But bade them farewell, saying, I must by all means keep this feast that cometh in Jerusalem: but I will return again unto you, if God will. And he sailed from Ephesus.
22

తరువాతG2532 కైసరయG2542 రేవునG1519 దిగిG2718 యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG2064 సంఘపువారినిG1577 కుశలమడిగిG782, అంతియొకయG490కుG1519 వచ్చెనుG2597.

And when he had landed at Caesarea, and gone up, and saluted the church, he went down to Antioch.
23

అక్కడ కొంతG5100కాలG5550ముండినG4160 తరువాత బయలుదేరిG1831 వరుసగాG2517 గలతీయG1054 ప్రాంతమందునుG5561 ఫ్రుగియయందునుG5435 సంచరించుచుG1330 శిష్యుG3101లనందరినిG3956 స్థిరపరచెనుG1991.

And after he had spent some time there, he departed, and went over all the country of Galatia and Phrygia in order, strengthening all the disciples.
24

అలెక్సంద్రియG221వాడైనG1085 అపొల్లోG625 అనుG3686 ఒకG5100 యూదుడుG2453 ఎఫెసుG2181నకుG1519 వచ్చెనుG2658. అతడు విద్వాంసుG3052డునుG435 లేఖనములG1124యందుG1722 ప్రవీణుడునైయుండెనుG1415.

And a certain Jew named Apollos, born at Alexandria, an eloquent man, and mighty in the scriptures, came to Ephesus.
25

అతడుG3778 ప్రభువుG2962 మార్గముG3598 విషయమైG3588 ఉపదేశము పొందిG2980 తన ఆత్మG4151యందుG3588 తీవ్రపడిG2204, యోహానుG2491 బాప్తిస్మముG908మాత్రమేG3440 తెలిసికొనినవాడైననుG1987, యేసునుG2424 గూర్చినG4012 సంగతులుG3588 వివరముగాG199 చెప్పిG1321,

This man was instructed in the way of the Lord; and being fervent in the spirit, he spake and taught diligently the things of the Lord, knowing only the baptism of John.
26

ప్రిస్కిల్లG4252 అకులయుG207 వినిG191, అతనిG846 చేర్చుకొనిG4355 దేవునిG2316మార్గముG3598 మరి పూర్తిగాG197 అతనికిG846 విశదపరచిరిG1620.

And he began to speak boldly in the synagogue: whom when Aquila and Priscilla had heard, they took him unto them, and expounded unto him the way of God more perfectly.
27

తరువాతG1161 అతడుG846 అకయG882కుG1519 పోG1330దలచినప్పుడుG1014 అతనినిG846 చేర్చుకొనవలెననిG588 సహోదరులుG80 ప్రోత్సాహపరచుచుG4389 అక్కడి శిష్యులకుG3101 వ్రాసిరిG1125. అతడక్కడికి వచ్చిG3854 కృపG5485చేతG1223 విశ్వసించినవారికిG4100 చాలG4183 సహాయము చేసెనుG4820.

And when he was disposed to pass into Achaia, the brethren wrote, exhorting the disciples to receive him: who, when he was come, helped them much which had believed through grace:
28

యేసేG2424 క్రీస్తుG5547 అనిG1511 లేఖనములG1124ద్వారాG1223 అతడు దృష్టాంతపరచిG1925, యూదులG2453 వాదమును బహిరంగముగానుG1219 గట్టిగానుG2159 ఖండించుచు వచ్చెనుG1246.

For he mightily convinced the Jews, and that publickly, shewing by the scriptures that Jesus was Christ.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.