Day 99
Day 100 : న్యాయాధిపతులు 12-14 & అపొస్తలుల కార్యములు 20
Day 101

న్యాయాధిపతులు అధ్యాయము 12

1

ఎఫ్రాయిమీH669యులుH376 కూడుకొనిH6817 ఉత్తరదిక్కునకుH6828 పోయిH5674 నీవు అమ్మోనీH5983యులతోH1121 యుద్ధముH3898 చేయబోయినప్పుడుH5674 నీతోH5973 వచ్చుటకుH1980 మమ్ము నేలH4069 పిలువH7121 లేదుH3808? నీవు కాపురమున్న నీ యింటినిH1004 అగ్నిH784తోH5921 కాల్చివేయుదుమనిH8313 యెఫ్తాతోH3316 చెప్పగాH559

And the men of Ephraim gathered themselves together, and went northward, and said unto Jephthah, Wherefore passedst thou over to fight against the children of Ammon, and didst not call us to go with thee? we will burn thine house upon thee with fire.
2

యెఫ్తానాకునుH3316 నా జనులకునుH5971 అమ్మోనీH5983యులతోH1121 గొప్పH3966 కలహము కలిగినప్పుడుH7379 నేను మిమ్మును పిలిచితినిH2199 గాని మీరు వారి చేతులలోH3027నుండిH4480 నన్ను రక్షింపH3467లేదుH3808. మీరు నన్ను రక్షింపH3467కపోవుటH369 నేను చూచిH7200

And Jephthah said unto them, I and my people were at great strife with the children of Ammon; and when I called you, ye delivered me not out of their hands.
3

నా ప్రాణమునుH5315 అరచేతిలోH3709 ఉంచుకొనిH369 అమ్మోనీH5983యులH1121తోH413 యుద్ధము చేయపోతినిH5674. అప్పుడు యెహోవాH3068 వారిని నా చేతిH3027 కప్పగించెనుH5414 గనుక నాతో పోట్లాడుటకుH3898 మీరేలH4100 నేడుH3117 వచ్చితిరనెనుH5927.

And when I saw that ye delivered me not, I put my life in my hands, and passed over against the children of Ammon, and the LORD delivered them into my hand: wherefore then are ye come up unto me this day, to fight against me?
4

అప్పుడు యెఫ్తాH3316 గిలాదుH1568వారిH376నందరినిH3605 పోగుచేసికొనిH6908 ఎఫ్రాయిమీయులH669తోH854 యుద్ధము చేయగాH3898 గిలాదుH1568వారుH376 ఎఫ్రాయిమీయులనుH669 జయించిరిH5221. ఏలయనగాH3588 వారు ఎఫ్రాయిమీయులకునుH669 మనష్షీయులకునుH4519 మధ్యనుH8432 గిలాదువారైనH1568 మీరుH859 ఎఫ్రాయిమీయులH669యెదుటH8432 నిలువక పారిపోయినవారH6412నిరిH559.

Then Jephthah gathered together all the men of Gilead, and fought with Ephraim: and the men of Gilead smote Ephraim, because they said, Ye Gileadites are fugitives of Ephraim among the Ephraimites, and among the Manassites.
5

ఎఫ్రాయిమీయులతోH669 యుద్ధముచేయుటకైH3898 గిలాదువారుH1568 యొర్దానుH3383 దాటు రేవులనుH4569 పట్టుకొనగాH3920 పారిపోయినH6412 ఎఫ్రాయిమీయులలోH669 ఎవడోనన్ను దాటనియ్యుడనిH5674 చెప్పినప్పుడుH559 గిలాదుH1568వారుH376నీవుH859 ఎఫ్రాయిమీయుడవాH673 అని అతని నడిగిరిH559.

And the Gileadites took the passages of Jordan before the Ephraimites: and it was so, that when those Ephraimites which were escaped said, Let me go over; that the men of Gilead said unto him, Art thou an Ephraimite? If he said, Nay;
6

అందుకతడు నేను కానుH3808 అనినయెడలH559 వారు అతని చూచి షిబ్బోలెతనుH7641 శబ్దము పలుకుమనిరిH559. అతడు అట్లు పలుకHనేరకH3808 సిబ్బోలెతనిH5451 పలుకగా వారు అతని పట్టుకొనిH270 యొర్దానుH3383రేవులయొద్ద చంపిరిH7819. ఆH1931 కాలమునH6256 ఎఫ్రాయిమీయులలోH669 నలువదిH705 రెండుH8147వేలమందిH505 పడిపోయిరిH5307.

Then said they unto him, Say now Shibboleth: and he said Sibboleth: for he could not frame to pronounce it right. Then they took him, and slew him at the passages of Jordan: and there fell at that time of the Ephraimites forty and two thousand.
7

యెఫ్తాH3316 ఆరుH8337 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 యుండెను. గిలాదువాడైనH1569 యెఫ్తాH3316 చనిపోయిH4191 గిలాదుH1568 పట్టణములలోH5892 నొకదానియందు పాతిపెట్టబడెనుH6912.

And Jephthah judged Israel six years. Then died Jephthah the Gileadite, and was buried in one of the cities of Gilead.
8

అతని తరువాతH310 బేత్లెహేమువాడైనH1035 ఇబ్సానుH78 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199.

And after him Ibzan of Bethlehem judged Israel.
9

అతనికి ముప్పదిమందిH7970 కుమారులునుH1121 ముప్పదిమందిH7970 కుమార్తెలునుH1323 ఉండిరిH1961. అతడు ఆ కుమార్తెలనుH1323 తన వంశమునH2351 చేరనిH935వారికిచ్చిH7971, తన వంశమునకుH2351 చేరని ముప్పదిH7970 మంది కన్యలనుH1323 తన కుమారులకుH1121 పెండ్లి చేసెను. అతడు ఏడేంH7651డ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగా నుండెనుH8199.

And he had thirty sons, and thirty daughters, whom he sent abroad, and took in thirty daughters from abroad for his sons. And he judged Israel seven years.
10

ఇబ్సానుH78 చనిపోయిH4191 బేత్లెహేములోH1035 పాతిపెట్టబడెనుH6912.

Then died Ibzan, and was buried at Bethlehem.
11

అతని తరువాతH310 జెబూలూనీయుడైనH2075 ఏలోనుH356 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199; అతడు పదిH6235యేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగానుండెనుH8199.

And after him Elon, a Zebulonite, judged Israel; and he judged Israel ten years.
12

జెబూలూనీయుడైనH2075 ఏలోనుH356 చనిపోయిH4191 జెబూలూనుH2075 దేశమందలిH776 అయ్యాలోనులోH357 పాతిపెట్టబడెనుH6912.

And Elon the Zebulonite died, and was buried in Aijalon in the country of Zebulun.
13

అతని తరువాతH310 పిరాతోనీయుడైనH6553 హిల్లేలుH1985 కుమారుడగుH1121 అబ్దోనుH5658 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతియాయెనుH8199.

And after him Abdon the son of Hillel, a Pirathonite, judged Israel.
14

అతనికి నలువదిమందిH705 కుమారులునుH1121 ముప్పదిమందిH7970 మనుమలునుH1121 ఉండిరిH1961. వారు డెబ్బదిH7657 గాడిదపిల్లలH5895 నెక్కిH5921 తిరుగువారుH7392. అతడు ఎనిమిH8083దేండ్లుH8141 ఇశ్రాయేలీయులకుH3478 అధిపతిగాH8199 నుండెనుH1961.

And he had forty sons and thirty nephews, that rode on threescore and ten ass colts: and he judged Israel eight years.
15

పిరాతోనీయుడైనH6553 హిల్లేలుH1985 కుమారుడగుH1121 అబ్దోనుH5658 చనిపోయిH4191 ఎఫ్రాయిముH669 దేశమందలిH776 అమాలేకీయులH6003 మన్యములోనున్నH2022 పిరాతోనులోH6552 పాతిపెట్టబడెనుH6912.

And Abdon the son of Hillel the Pirathonite died, and was buried in Pirathon in the land of Ephraim, in the mount of the Amalekites.

న్యాయాధిపతులు అధ్యాయము 13

1

ఇశ్రాయేలీH3478యులుH1121 మరలH3254 యెహోవాH3068 దృష్టికిH5869 దోషులుH7451 కాగా యెహోవాH3068 నలువదిH705 సంవత్సరములుH8141 వారిని ఫిలిష్తీయులH6430చేతికిH3027 అప్పగించెనుH5414.

And the children of Israel did evil again in the sight of the LORD; and the LORD delivered them into the hand of the Philistines forty years.
2

ఆ కాలమున దానుH1839వంశస్థుడునుH4940 జొర్యాH6881పట్టణస్థుడుH376నైనH4480 మానోహH4495 అను నొకH259డుండెనుH1961. అతని భార్యH802 గొడ్రాలైH3808 కానుపులేకయుండెనుH6135.

And there was a certain man of Zorah, of the family of the Danites, whose name was Manoah; and his wife was barren, and bare not.
3

యెహోవాH3068 దూతH4397 ఆ స్త్రీH802కిH413 ప్రత్యక్షమైH7200 ఇదిగోH2009 నీవుH859 గొడ్రాలవుH6135, నీకు కానుపుH3205లేకపోయెనుH3808; అయితే నీవు గర్భవతివైH2029 కుమారునిH1121 కందువుH3205.

And the angel of the LORD appeared unto the woman, and said unto her, Behold now, thou art barren, and bearest not: but thou shalt conceive, and bear a son.
4

కాబట్టిH6258 నీవు జాగ్రత్తగా ఉండిH8104, ద్రాక్షారసమునేగానిH3196 మద్యమునేగానిH7941 త్రాగH8354కుండుముH408, అపవిత్రమైనH2931 దేనినైననుH3605 తినH398కుండుముH408.

Now therefore beware, I pray thee, and drink not wine nor strong drink, and eat not any unclean thing:
5

నీవు గర్భవతివైH2029 కుమారునిH1121కందువుH3205. అతని తలH7218మీదH5921 మంగలకత్తిH4177 వేయH5927కూడదుH3808; ఆ బిడ్డH5288 గర్భమునH990 పుట్టినది మొదలుకొనిH4480 దేవునికిH430 నాజీరుH5139 చేయబడినవాడైH1961 ఫిలిష్తీయులH6430 చేతిలోH3027నుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షింపH3467 మొదలుపెట్టుననిH2490 ఆమెతో అనగా

For, lo, thou shalt conceive, and bear a son; and no razor shall come on his head: for the child shall be a Nazarite unto God from the womb: and he shall begin to deliver Israel out of the hand of the Philistines.
6

ఆ స్త్రీH802 తన పెనిమిటిH376యొద్దకుH413 వచ్చిH935 దైవH430జనుడొకడుH376 నా యొద్దకుH413 వచ్చెనుH935; అతని రూపముH4758 దేవH430దూతH4397 రూపమునుH4758 పోలినదై మిక్కిలిH3966 భీకరముగా ఉండెనుH3372. అతడు ఎక్కడH335నుండిH4480 వచ్చెనోH935 నేనడుగH7592లేదుH3808, అతడుH1931 తనపేరుH8034 నాతో చెప్పH5046లేదుH3808

Then the woman came and told her husband, saying, A man of God came unto me, and his countenance was like the countenance of an angel of God, very terrible: but I asked him not whence he was, neither told he me his name:
7

గాని ఆలకించుముH2009, నీవు గర్భవతివైH2029 కుమారునిH1121 కందువుH3205. కాబట్టిH6258 నీవు ద్రాక్షారసమునేగానిH3196 మద్యమునేగానిH7941 త్రాగH8354కుండుముH408, అపవిత్రమైనH2932 దేనినైననుH3605 తినH398కుండుముH408, ఆ బిడ్డH5288 గర్భమునH990 పుట్టినదిH3205 మొదలుకొనిH4480 చనిపోవుH4194వరకుH5704 దేవునికిH430 నాజీరుH5139 చేయబడినH1961 వాడై యుండునని నాతో చెప్పెననెనుH559.

But he said unto me, Behold, thou shalt conceive, and bear a son; and now drink no wine nor strong drink, neither eat any unclean thing: for the child shall be a Nazarite to God from the womb to the day of his death.
8

అందుకు మానోహH4495 నా ప్రభువాH3068, నీవు పంపినH7971 దైవH430జనుడుH376 మరలH5750 మా యొద్దకుH413వచ్చిH935, పుట్టబోవుH3205 ఆ బిడ్డకుH5288 మేము ఏమేమిH4100 చేయవలెనోH6213 దానిని మాకు నేర్పునట్లుH3384 దయచేయుమని యెహోవానుH3068 వేడుకొనగాH6279

Then Manoah intreated the LORD, and said, O my Lord, let the man of God which thou didst send come again unto us, and teach us what we shall do unto the child that shall be born.
9

దేవుడుH430 మానోహH4495 ప్రార్థనH6963 నాలకించెనుH8085 గనుక, ఆ స్త్రీH802 పొలములోH7704 కూర్చుండగాH3427 దేవునిH430దూతH4397 ఆమెను దర్శించెనుH935.

And God hearkened to the voice of Manoah; and the angel of God came again unto the woman as she sat in the field: but Manoah her husband was not with her.
10

ఆ సమయమున ఆమె పెనిమిటియైనH376 మానోహH4495 ఆమె యొద్దయుండH5973లేదుH369 గనుక ఆ స్త్రీH802 త్వరగాH4116 పరుగెత్తిH7323 ఆనాడుH3117 నాయొద్దకుH413 వచ్చినH935 పురుషుడుH376 నాకు కనబడెననిH7200 అతనితోH413 చెప్పెనుH559.

And the woman made haste, and ran, and shewed her husband, and said unto him, Behold, the man hath appeared unto me, that came unto me the other day.
11

అప్పుడు మానోహH4495 లేచిH6965 తన భార్యH802 వెంబడిH310 వెళ్లిH1980 ఆ మనుష్యునిH376 యొద్దకుH413 వచ్చిH935 ఈ స్త్రీH802తోH413 మాటలాడినవాడవుH1696 నీవేనాH859 అనిH834 అతని నడుగగాH559 అతడునేనేH589 అనెనుH559.

And Manoah arose, and went after his wife, and came to the man, and said unto him, Art thou the man that spakest unto the woman? And he said, I am.
12

అందుకు మానోహH4495 కావున నీ మాటH1697 నెరవేరునప్పుడుH1961 ఆ బిడ్డH5288 ఎట్టివాడగునోH4100 అతడు చేయవలసినH4639 కార్యమేమిటోH4100 తెలుపుమనిH559 మనవిచేయగాH4941

And Manoah said, Now let thy words come to pass. How shall we order the child, and how shall we do unto him?
13

యెహోవాH3068 దూతH4397 నేను ఆ స్త్రీH802తోH413 చెప్పినH559దంతయుH3605 ఆమె చేకొనవలెనుH8104; ఆమె ద్రాక్షావల్లిH1612నుండిH4480 పుట్టినH3318దేదియుH3605 తినH398కూడదుH3808,

And the angel of the LORD said unto Manoah, Of all that I said unto the woman let her beware.
14

ఆమె ద్రాక్షారసమునైననుH3196 మద్యమునైననుH7941 త్రాగH8354కూడదుH408, అపవిత్రమైనH2932 దేనినైననుH3605 తినH398కూడదుH408, నేను ఆమె కాజ్ఞాపించినH6680దంతయుH3605 ఆమె చేకొనవలెననిH8104 మానోహH4495తోH413 చెప్పెనుH559.

She may not eat of any thing that cometh of the vine, neither let her drink wine or strong drink, nor eat any unclean thing: all that I commanded her let her observe.
15

అప్పుడు మానోహH4495 మేము ఒక మేకH5795పిల్లనుH1423 సిద్ధపరచిH6213 నీ సన్నిధినిH6440 ఉంచువరకు నీవు ఆగుమనిH6113 మనవి చేసికొనుచున్నామనిH4994 యెహోవాH3068 దూతH4397తోH413 చెప్పగాH559

And Manoah said unto the angel of the LORD, I pray thee, let us detain thee, until we shall have made ready a kid for thee.
16

యెహోవాH3068 దూతH4397 నీవు నన్ను నిలిపిననుH6113 నీ భోజనముH3899 నేను తినH398నుH3808; నీవు దహనబలిH5930 అర్పించనుద్దేశించినH6213 యెడలH518 యెహోవాకుH3068 దాని నర్పింపవలెననిH5927 మానోహH4495తోH413 చెప్పెనుH559. అతడు యెహోవాH3068 దూతH4397 అని మానోహకుH4495 తెలియH3045లేదుH3808.

And the angel of the LORD said unto Manoah, Though thou detain me, I will not eat of thy bread: and if thou wilt offer a burnt offering, thou must offer it unto the LORD. For Manoah knew not that he was an angel of the LORD.
17

మానోహH4495 నీ మాటలుH1697 నెరవేరినH935 తరువాత మేము నిన్ను సన్మానించునట్లుH3513 నీ పేరేH8034మనిH4310 యెహోవాH3068 దూతనుH4397 అడుగగాH559

And Manoah said unto the angel of the LORD, What is thy name, that when thy sayings come to pass we may do thee honour?
18

యెహోవాH3068 దూతH4397 నీ వేలH4100 నాపేరుH8034 అడుగుచున్నావుH7592? అదిH1931 చెప్పశక్యముకానిH6383 దనెనుH559.

And the angel of the LORD said unto him, Why askest thou thus after my name, seeing it is secret?
19

అంతట మానోహH4495 నైవేద్యముగాH4503 నొక మేకH5795పిల్లనుH1423 తీసికొనిH3947 యొక రాతిH6697మీదH5921 యెహోవాకుH3068 అర్పించెనుH5927. మానోహయుH4495 అతని భార్యయుH802 చూచుచుండగాH7200 ఆ దూతH4397 యొక ఆశ్చర్య కార్యముH6381 చేసెనుH6213.

So Manoah took a kid with a meat offering, and offered it upon a rock unto the LORD: and the angel did wondrously; and Manoah and his wife looked on.
20

ఎట్లనగా, జ్వాలలుH3851 బలిపీఠముH4196 మీదH5921నుండిH4480 ఆకాశమునకుH8064 లేచుచుండగాH5927 యెహోవాH3068 దూతH4397 బలిపీఠముమీదనున్నH4196 ఆ జ్వాలలలోH3851 పరమునకు ఆరోహణమాయెనుH5927. మానోహయుH4495 అతని భార్యయుH802 దానిని చూచిH7200 నేలకుH776 సాగిలపడిరిH5307.

For it came to pass, when the flame went up toward heaven from off the altar, that the angel of the LORD ascended in the flame of the altar. And Manoah and his wife looked on it, and fell on their faces to the ground.
21

ఆ తరువాత యెహోవాH3068 దూతH4397 మరలH5750 మానోహకునుH4495 అతని భార్యకునుH802 ఇకH3254 ప్రత్యక్షముH7200 కాలేదుH3808.

But the angel of the LORD did no more appear to Manoah and to his wife. Then Manoah knew that he was an angel of the LORD.
22

ఆయన యెహోవాH3068 దూతH4397 అని మానోహH4495 తెలిసికొనిH3045 మనము దేవునిH430 చూచితివిుH7200 గనుకH3588 మనము నిశ్చయముగా చనిపోదుమనిH4191 తన భార్యH802తోH413 అనగాH559

And Manoah said unto his wife, We shall surely die, because we have seen God.
23

అతని భార్యH802 యెహోవాH3068 మనలను చంపH4191గోరినH2654యెడలH3863 ఆయన దహనబలినిH5930 నైవేద్యమునుH4503 మనచేత అంగీకరింH3947పడుH3808, ఈH428 సంగతులన్నిటినిH3605 మనకు చూపింH7200పడుH3808, ఈ కాలమునH6256 ఇట్టి సంగతులనుH2063 మనకు వినిపింH8085పడనిH3808 అతనితోH413 చెప్పెనుH559.

But his wife said unto him, If the LORD were pleased to kill us, he would not have received a burnt offering and a meat offering at our hands, neither would he have shewed us all these things, nor would as at this time have told us such things as these.
24

తరువాత ఆ స్త్రీH802 కుమారునిH1121 కనిH3205 అతనికి సమ్సోనుH8123 అను పేరుH8034 పెట్టెనుH7121. ఆ బాలుడుH5288 ఎదిగినప్పుడుH1431 యెహోవాH3068 అతని నాశీర్వదించెనుH1288.

And the woman bare a son, and called his name Samson: and the child grew, and the LORD blessed him.
25

మరియు యెహోవాH3068 ఆత్మH7307 జొర్యాకునుH6881 ఎష్తాయోలుకునుH847 మధ్యనున్నH996 మహనెదానులోH1835 అతని రేపుటకుH6470 మొదలు పెట్టెనుH2490.

And the Spirit of the LORD began to move him at times in the camp of Dan between Zorah and Eshtaol.

న్యాయాధిపతులు అధ్యాయము 14

1

సమ్సోనుH8123 తిమ్నాతునకుH8553 వెళ్లిH3381 తిమ్నాతులోH8553 ఫిలిష్తీయులH6430 కుమార్తెలH1323లోH4480 ఒకతెను చూచెనుH7200.

And Samson went down to Timnath, and saw a woman in Timnath of the daughters of the Philistines.
2

అతడు తిరిగి వచ్చిH5927 తిమ్నాతులోH8553 ఫిలిష్తీయులH6430 కుమార్తెH1323లలోH4480 ఒకతెను చూచితినిH7200, మీరు ఆమెను నాకిచ్చిH3947 పెండ్లి చేయవలెననిH802 తన తలిH517దండ్రులతోH1 అనగాH559

And he came up, and told his father and his mother, and said, I have seen a woman in Timnath of the daughters of the Philistines: now therefore get her for me to wife.
3

వారునీ స్వజనులH5971 కుమార్తెలలోనేగానిH1323 నా జనులలోనేగానిH5971 స్త్రీH802 లేదH369నుకొనిH559, సున్నతి పొందనిH6189 ఫిలిష్తీయులలోH6430నుండిH4480 కన్యనుH802 తెచ్చుకొనుటకుH3947 వెళ్లుచున్నావాH1980? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుH8123 ఆమెH1931 నాకిష్టమైనదిH5869 గనుకH3588 ఆమెను నాకొరకు తెప్పించుమనిH3947 తన తండ్రిH1తోH413 చెప్పెనుH559.

Then his father and his mother said unto him, Is there never a woman among the daughters of thy brethren, or among all my people, that thou goest to take a wife of the uncircumcised Philistines? And Samson said unto his father, Get her for me; for she pleaseth me well.
4

అయితే ఫిలిష్తీయులకేమైనH6430 చేయుటకై యెహోవాH3068చేతH4480 అతడుH1931 రేపబడెH1245నన్న మాటH8385 అతని తలిH517దండ్రులుH1 తెలిసికొనH3045లేదుH3808. ఆH1931 కాలమునH6256 ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులనుH3478 ఏలుచుండిరిH4910.

But his father and his mother knew not that it was of the LORD, that he sought an occasion against the Philistines: for at that time the Philistines had dominion over Israel.
5

అప్పుడు సమ్సోనుH8123 తన తలిH517దండ్రులతోకూడH1 తిమ్నాతునకుH8553 పోయిH3381, తిమ్నాతుH8553 ద్రాక్షతోటలH3754వరకుH5704 వచ్చినప్పుడుH935, కొదమH3715సింహముH738 అతని యెదుటికిH7125 బొబ్బరించుచువచ్చెనుH7580.

Then went Samson down, and his father and his mother, to Timnath, and came to the vineyards of Timnath: and, behold, a young lion roared against him.
6

యెహోవాH3068 ఆత్మH7307 అతనిని ప్రేరేపింపగాH6743 అతనిచేతిలోH3027 ఏమియుH3972 లేకపోయిననుH369, ఒకడు మేకపిల్లనుH1423 చీల్చునట్లుH8156 అతడు దానిని చీల్చెనుH8156. అతడు తాను చేసినదిH6213 తన తండ్రితోనైననుH1 తల్లితోనైననుH517 చెప్పH5046లేదుH3808.

And the Spirit of the LORD came mightily upon him, and he rent him as he would have rent a kid, and he had nothing in his hand: but he told not his father or his mother what he had done.
7

అతడు అక్కడికి వెళ్లిH3381 ఆ స్త్రీతోH802 మాటలాడినప్పుడుH1696 ఆమెయందు సమ్సోనుకుH8123 ఇష్టముH5869 కలిగెనుH3474.

And he went down, and talked with the woman; and she pleased Samson well.
8

కొంతకాలమైనH3117 తరువాత అతడు ఆమెను తీసికొనిH3947 వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగాH7725, ఆ సింహపుH738 కళేబరమునుH4658 చూచుటకైH7200 ఆ వైపు తిరిగినప్పుడుH5493, సింహపుH738 కళేబరములోH1472 తేనెటీగలH1682 గుంపునుH5712 తేనెయుH1706 కనబడగాH2009

And after a time he returned to take her, and he turned aside to see the carcase of the lion: and, behold, there was a swarm of bees and honey in the carcase of the lion.
9

అతడు ఆ తేనెH1706 చేతH3709 నుంచుకొనిH413 తినుచుH398 వెళ్లుచుH1980 తన తలిH517దండ్రులH1యొద్దకుH413 వచ్చిH1980 వారికి కొంత నియ్యగాH5414 వారును తినిరిH398. అయితే తాను సింహపుH738 కళేబరములోH1472 నుండిH4480 ఆ తేనెనుH1706 తీసినH7287 సంగతి వారికి తెలియజేయH5046లేదుH3808.

And he took thereof in his hands, and went on eating, and came to his father and mother, and he gave them, and they did eat: but he told not them that he had taken the honey out of the carcase of the lion.
10

అంతట అతని తండ్రిH1 ఆ స్త్రీనిH802 చూడబోయినప్పుడుH3381 సమ్సోనుH8123 విందుH460చేసెనుH6213. అచ్చటిH8033 పెండ్లికుమారులుH970 అట్లుH3651 చేయుటH6213 మర్యాద.

So his father went down unto the woman: and Samson made there a feast; for so used the young men to do.
11

వారు అతని చూచినప్పుడుH7200 అతని యొద్దH854 నుండుటకుH1961 ముప్పదిH7970 మంది స్నేహితులనుH4828 తోడుకొని వచ్చిరిH3947.

And it came to pass, when they saw him, that they brought thirty companions to be with him.
12

అప్పుడు సమ్సోనుH8123 మీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథనుH2420 వేసెదనుH2330; మీరు ఈ విందుH4960 జరుగు ఏడుH7651 దినములలోగాH3117 దాని భావమును నాకు తెలిపినH5046 యెడలH518 నేను ముప్పదిH7970 సన్నపు నారబట్టలనుH5466 ముప్పదిH7970 దుస్తులనుH899 మీ కిచ్చెదనుH5414.

And Samson said unto them, I will now put forth a riddle unto you: if ye can certainly declare it me within the seven days of the feast, and find it out, then I will give you thirty sheets and thirty change of garments:
13

మీరుH859 దాని నాకు తెలుపH5046లేకH3201పోయినH3808యెడలH518 మీరుH859 ముప్పదిH7970 సన్నపు నారబట్టలనుH5466 ముప్పదిH7970 దుస్తులనుH899 నాకియ్యవలెననిH5414 వారితో చెప్పగాH559 వారుమేము ఒప్పుకొందుముH8085, నీ విప్పుడు కథనుH2420 వేయుమనిH2330 అతనితో చెప్పిరిH559.

But if ye cannot declare it me, then shall ye give me thirty sheets and thirty change of garments. And they said unto him, Put forth thy riddle, that we may hear it.
14

కాగా అతడు బలమైనదానిలోH5794నుండిH4480 తీపిH4966 వచ్చెనుH3318,తిను దానిలోH398నుండిH4480 తిండిH3978 వచ్చెనుH3318 అనెనుH559.మూడుH7969 దినములలోగాH3117 వారు ఆ విప్పుడు కథH2420 భావమును చెప్పH5046లేకH3201పోయిరిH3808.

And he said unto them, Out of the eater came forth meat, and out of the strong came forth sweetness. And they could not in three days expound the riddle.
15

ఏడవH7637 దినమునH3117 వారు సమ్సోనుH8123 భార్యతోH802 ఇట్లనిరిH559 నీ పెనిమిటిH376 ఆ విప్పుడు కథH2420భావమును మాకు తెలుపునట్లుH5046 అతని లాలనచేయుముH6604, లేనియెడలH6435 మేము అగ్నిH784 వేసి నిన్ను నీ తండ్రిH1 యింటివారినిH1004 కాల్చివేసెదముH8313; మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకేH3423 మమ్మును పిలిచితిరాH7121? అనిరి.

And it came to pass on the seventh day, that they said unto Samson's wife, Entice thy husband, that he may declare unto us the riddle, lest we burn thee and thy father's house with fire: have ye called us to take that we have? is it not so?
16

కాబట్టి సమ్సోనుH8123 భార్యH802 అతని పాదములయొద్దH5921 పడి యేడ్చుచుH1058 నీవు నన్ను ద్వేషించితివిH8130 గానిH7535 ప్రేమింపH157లేదుH3808. నీవు నా జనులకుH5971 ఒక విప్పుడు కథనుH2420 వేసితివిH2330, దాని నాకు తెలుపH5046 వైతివిH3808 అనగా అతడునేను నా తలిH517దండ్రులకైననుH1 దాని తెలుపH5046లేదుH3808, నీకు తెలుపుH5046దునాH3808? అనినప్పుడుH559 ఆమె వారి విందుH4960 దినములుH3117 ఏడింటనుH7651 అతనియొద్ద ఏడ్చుచువచ్చెనుH1058.

And Samson's wife wept before him, and said, Thou dost but hate me, and lovest me not: thou hast put forth a riddle unto the children of my people, and hast not told it me. And he said unto her, Behold, I have not told it my father nor my mother, and shall I tell it thee?
17

ఏడవH7651దినమునH3117 ఆమె అతని తొందర పెట్టినందునH6693 అతడు ఆమెకు దాని తెలియజేయగాH5046 ఆమె తన జనులకుH5971 ఆ విప్పుడు కథనుH2420 తెలిపెనుH5046.

And she wept before him the seven days, while their feast lasted: and it came to pass on the seventh day, that he told her, because she lay sore upon him: and she told the riddle to the children of her people.
18

ఏడవH7637దినమునH3117 సూర్యుడుH2775 అస ్తమింపకH935మునుపుH2962 ఆ ఊరివారు తేనెH1706కంటెH4480 తీపియైనH4966దేదిH4100?సింహముH738కంటెH4480 బలమైనH5794దేదిH4100? అని అతనితో అనగాH559 అతడు నా దూడతోH5697 దున్నకపోయినH2790యెడలH3884 నా విప్పుడు కథనుH2420 విప్పH4672లేకయుందురనిH3808 వారితో చెప్పెనుH559.

And the men of the city said unto him on the seventh day before the sun went down, What is sweeter than honey? and what is stronger than a lion? And he said unto them, If ye had not plowed with my heifer, ye had not found out my riddle.
19

యెహోవాH3068 ఆత్మH7307 అతనిమీదికిH5921 మరల రాగాH6743 అతడు అష్కెలోనుకుH831 పోయిH3381 వారిలో ముప్పదిH7970మందినిH376 చంపిH5221 వారి సొమ్మునుH2488 దోచుకొనిH3947 తన విప్పుడు కథH2420 భావమును చెప్పినవారికిH5046 బట్టలH2487నిచ్చెనుH5414.

And the Spirit of the LORD came upon him, and he went down to Ashkelon, and slew thirty men of them, and took their spoil, and gave change of garments unto them which expounded the riddle. And his anger was kindled, and he went up to his father's house.
20

అతడు కోపించిH639 తన తండ్రిH1 యింటికిH1004 వెళ్లగాH5927 అతని భార్యH802 అతడు స్నేహితునిగా భావించుకొనినH7462 అతని చెలికానిH4828 కియ్యబడెను.

But Samson's wife was given to his companion, whom he had used as his friend.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 20

1

G3588 యల్లరిG2351 అణగినG3973 తరువాత పౌలుG3972 శిష్యులనుG3101 తన యొద్దకు పిలువనంపించిG4341 హెచ్చరించినమీదటG782 వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియG3109కుG1519 వెళ్లుటకుG4198 బయలుదేరెనుG1831.

And after the uproar was ceased, Paul called unto him the disciples, and embraced them, and departed for to go into Macedonia.
2

G1565 ప్రదేశములయందుG3313 సంచరించిG1330, పెక్కుమాటలతో వారినిG846 హెచ్చరించిG3056 గ్రీసుG1671నకుG1519 వచ్చెనుG2064.

And when he had gone over those parts, and had given them much exhortation, he came into Greece,
3

అతడుG5037 అక్కడ మూడుG5140 నెలలుG3376 గడిపిG4160 ఓడయెక్కి సిరియG4947కుG1519 వెళ్లవలెననిG321 యుండగాG3195 అతనిG846 విషయమైG096 యూదులుG2453 కుట్ర చేయుచున్నందునG1917 మాసిదోనియG3109మీదుగాG1223 తిరిగిరావలెననిG5290 నిశ్చయించుకొనెనుG1106.

And there abode three months. And when the Jews laid wait for him, as he was about to sail into Syria, he purposed to return through Macedonia.
4

మరియుG1161 పుర్రు కుమారుడును బెరయG961 పట్టణస్థుడునైన సోపత్రునుG4986, థెస్సలొనీకయులలోG2331 అరిస్తర్కునుG708, సెకుందునుG4580, దెర్బేG1190 పట్టణస్థుడైన గాయియునుG1050, తిమోతియునుG5095, ఆసియG774 దేశస్థులైన తుకికుG5190, త్రోఫిమునుG5161 అతనిG846తోకూడG4902 వచ్చిరి.

And there accompanied him into Asia Sopater of Berea; and of the Thessalonians, Aristarchus and Secundus; and Gaius of Derbe, and Timotheus; and of Asia, Tychicus and Trophimus.
5

వీరుG3778 ముందుగా వెళ్లిG4281 త్రోయG5174లోG1722 మాకొరకుG2248 కనిపెట్టుకొని యుండిరిG3306.

These going before tarried for us at Troas.
6

పులియని రొట్టెలG106 దినములైనG2250 తరువాతG మేముG2249 ఓడ ఎక్కి ఫిలిప్పీG5375 విడిచిG1602, అయిదుG4002 దినముG2250లలోG891 త్రోయG5174కుG1519 వచ్చిG2064, అచ్చటG3757 వారిG846యొద్దG4314 ఏడుG2033 దినములుG2250 గడిపితివిుG1304.

And we sailed away from Philippi after the days of unleavened bread, and came unto them to Troas in five days; where we abode seven days.
7

ఆదిG3391వారముG4521G1722 మేము రొట్టెG740 విరుచుటకుG2806 కూడినప్పుడుG4863, పౌలుG3972 మరునాడుG1887 వెళ్లనైG1826యుండిG3195, వారితోG846 ప్రసంగించుచుG1256 అర్ధరాత్రిG3317వరకుG3360 విస్తరించిG3905 మాటలాడుచుండెనుG3056.

And upon the first day of the week, when the disciples came together to break bread, Paul preached unto them, ready to depart on the morrow; and continued his speech until midnight.
8

మేముG2258 కూడియున్నG4863 మేడగదిG5253లోG1722 అనేకG2425 దీపముG2985లుండెనుG2258.

And there were many lights in the upper chamber, where they were gathered together.
9

అప్పుడుG1161 ఐతుకుG2161 అనుG3686 నొకG5100 ¸యవనస్థుడుG3494 కిటికీG2376లోG1909 కూర్చుండిG2521 గాఢG901 నిద్రG5258పోయిG2702, పౌలుG3972 చాలసేవుG4119 ప్రసంగించుచుండగాG1256 నిద్రాభారముG5258వలనG575 జోగిG2702, మూడవ అంతస్తుG5152నుండిG575 క్రిందG2736పడిG4098 చనిపోయినవాడైG3498

And there sat in a window a certain young man named Eutychus, being fallen into a deep sleep: and as Paul was long preaching, he sunk down with sleep, and fell down from the third loft, and was taken up dead.
10

అంతటG1161 పౌలుG3972 క్రిందికి వెళ్లిG2597 అతనిG846మీద పడిG1968 కౌగిలించుకొనిG4843మీరు తొందరపడG2350కుడిG3361, అతనిG846 ప్రాణG5590మతనిG846లోG1722 నున్నదనిG2076 వారితో చెప్పెనుG2036.

And Paul went down, and fell on him, and embracing him said, Trouble not yourselves; for his life is in him.
11

అతడు మరల పైకి వచ్చిG305 రొట్టెG740 విరిచిG2806 పుచ్చుకొనిG1089, తెల్లవారుG827వరకుG891 విస్తారముగాG2425 సంభాషించిG3656 బయలుదేరెనుG1831.

When he therefore was come up again, and had broken bread, and eaten, and talked a long while, even till break of day, so he departed.
12

వారు బ్రదికినG2198G3588 చిన్నవానినిG3816 తీసికొనివచ్చిG71నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెనుG3870.

And they brought the young man alive, and were not a little comforted.
13

మేముG2249 ముందుగాG4281 ఓడG4143 ఎక్కిG1909 అస్సుG789లోG1519 పౌలునుG3972 ఎక్కించుG353కొనవలెననిG3195 అక్కడికిG1564 వెళ్లితివిుG321. తానుG846 కాలినడకను వెళ్లవలెననిG3978 అతడా ప్రకారముగాG3195 మాకు నియమించిG1299యుండెనుG2258.

And we went before to ship, and sailed unto Assos, there intending to take in Paul: for so had he appointed, minding himself to go afoot.
14

అస్సుG789లోG1519 అతడు మాతోG2254 కలిసికొనిG4820నప్పుడుG5613 మేమతనినిG846 ఎక్కించుకొనిG353 మితులేనేG3412కుG1519 వచ్చితివిుG2064.

And when he met with us at Assos, we took him in, and came to Mitylene.
15

అచ్చటనుండిG2547 వెళ్లిG636 మరునాడుG1966 కీయొసుG5508నకు ఎదురుగాG481 వచ్చితివిుG2658. మరునాడుG2087 సమొసుG4544నకుG1519 చేరిG3846 ఆ మరునాడుG2192 మిలేతుG3399కుG1519 వచ్చితివిుG2064.

And we sailed thence, and came the next day over against Chios; and the next day we arrived at Samos, and tarried at Trogyllium; and the next day we came to Miletus.
16

సాధ్యG1415మైతేG2258 పెంతెకొస్తుG4005 దినమునG2250 యెరూషలేముG2414లోG1519 ఉండవలెననిG1096 పౌలుG3972 త్వరపడుచుండెనుG4692 గనుకG1063 అతడుG846 ఆసియG773లోG1722 కాలహరణముG5551 చేయకుండG3361 ఎఫెసునుG2181 దాటిపోవలెననిG3896 నిశ్చయించుకొనియుండెనుG2919.

For Paul had determined to sail by Ephesus, because he would not spend the time in Asia: for he hasted, if it were possible for him, to be at Jerusalem the day of Pentecost.
17

అతడుG1161 మిలేతుG3399నుండిG575 ఎఫెసుG2181నకుG1519 వర్తమానము పంపిG3992 సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపించెనుG3333.

And from Miletus he sent to Ephesus, and called the elders of the church.
18

వారు తనG846యొద్దకుG4314 వచ్చిG3854నప్పుడతడుG5613 వారితోG846 ఇట్లనెనుG2036 నేను ఆసియG773లోG1519 కాలుపెట్టినG1910 దినముG2250నుండిG575, ఎల్లG3956కాలముG5550 మీG5216 మధ్యG3326 ఏలాగుG4459 నడుచుకొంటినోG1096 మీరేG5210 యెరుగుదురుG1987.

And when they were come to him, he said unto them, Ye know, from the first day that I came into Asia, after what manner I have been with you at all seasons,
19

యూదులG2453 కుట్రలG1917వలనG1722 నాకుG3427 శోధనలుG3986 సంభవించిననుG4819, కన్నీళ్లుG1144 విడుచుచుG4183 పూర్ణమైనG3956 వినయభావముG5012తోG3326 నేనేలాగునG4459 ప్రభువునుG2962 సేవించుచుంటినోG1398 మీకేG5210 తెలియునుG1987.

Serving the Lord with all humility of mind, and with many tears, and temptations, which befell me by the lying in wait of the Jews:
20

మరియుG2532 ప్రయోజనకరమైనదిG4851 ఏదియుG3762 దాచుకొనకG5288 బహిరంగముగానుG1219, ఇంటింటనుG3624 మీకుG5209 తెలియజేయుచుG312 బోధించుచుG1321,

And how I kept back nothing that was profitable unto you, but have shewed you, and have taught you publickly, and from house to house,
21

దేవునిG2316 యెదుటG1519 మారుమనస్సు పొందిG3341 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందుG1519 విశ్వాసముంచవలెననిG4102, యూదులకునుG2453 గ్రీసుదేశస్థులకునుG1672 ఏలాగుG4459 సాక్ష్యమిచ్చుచుంటినోG1263 యిదంతయు మీకుG5210 తెలియునుG1987.

Testifying both to the Jews, and also to the Greeks, repentance toward God, and faith toward our Lord Jesus Christ.
22

ఇదిగోG2400 నేG1473నిప్పుడుG3568 ఆత్మG4151యందుG1722 బంధింపబడినవాడనైG1210 యెరూషలేముG2419నకుG1519 వెళ్లుచున్నానుG4198, అక్కడG1722 నాకుG3427 ఏమేమి సంభవించునోG4876 తెలియG1492దుG3361గాని,

And now, behold, I go bound in the spirit unto Jerusalem, not knowing the things that shall befall me there:
23

బంధకములునుG1199 శ్రమలునుG2347 నాకొరకుG3165 కాచుకొనియున్నవనిG3306 పరిశుద్ధాG40త్మG4151 ప్రతిG2596 పట్టణముG4172లోనుG1519 నాకు సాక్ష్యమిచ్చుచున్నాడనిG1263 తెలియునుG4133.

Save that the Holy Ghost witnesseth in every city, saying that bonds and afflictions abide me.
24

అయితేG235 దేవునిG2316 కృపాG5485సువార్తనుG2098గూర్చిG3588 సాక్ష్యమిచ్చుటయందుG1263 నాG3450 పరుగునుG1408, నేను ప్రభువైనG2962 యేసుG2424వలనG3844 పొందినG2983 పరిచర్యనుG1248, తుదముట్టింపవలెననిG5048 నాG3450 ప్రాణమునుG5590 నాకెంతG1683 మాత్రమునుG1683 ప్రియమైనదిగాG5093 ఎంచుకొనుటG2192లేదుG3761.

But none of these things move me, neither count I my life dear unto myself, so that I might finish my course with joy, and the ministry, which I have received of the Lord Jesus, to testify the gospel of the grace of God.
25

ఇదిగోG2400 దేవునిG2316 రాజ్యమునుగూర్చిG932 ప్రకటించుచుG2784 నేను మీG5210 మధ్యనుG1722 సంచరించుచుంటినిG1330; మీలోG5210 ఎవరునుG3956 ఇకమీదటG3765 నాG3450 ముఖముG4383 చూడరనిG3700 నాG1473కిప్పుడుG3568 తెలియునుG1492.

And now, behold, I know that ye all, among whom I have gone preaching the kingdom of God, shall see my face no more.
26

కాబట్టిG1352 మీలో ఎవరిG3956 నాశనముG129 విషయమైననుG575 నేనుG1473 దోషినికాననిG2513 నేG4594డుG2250 మిమ్మునుG5213 సాక్ష్యము పెట్టుచున్నానుG3143.

Wherefore I take you to record this day, that I am pure from the blood of all men.
27

దేవునిG2316 సంకల్పG1012మంతయుG3956 మీకుG5213 తెలుపకుండG312 నేనేమియు దాచుకొనG5288లేదుG3756.

For I have not shunned to declare unto you all the counsel of God.
28

దేవుడుG2316 తనG2398 స్వరక్తG129మిచ్చిG1223 సంపాదించినG4046 తన సంఘమునుG1577 కాయుటకుG4165 పరిశుద్ధాG40త్మG4151 మిమ్మునుG5209 దేనిG3739యందుG1722 అధ్యక్షులనుగాG1985 ఉంచెనోG5087 ఆ యావత్తుG3956మందనుG4168 గూర్చియు, మీ మట్టుకుG3767 మిమ్మును గూర్చియుG1438 జాగ్రత్తగా ఉండుడిG4337.

Take heed therefore unto yourselves, and to all the flock, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood.
29

నేనుG3450 వెళ్లిపోయినG867 తరువాతG3326 క్రూరమైనG926 తోడేళ్లుG3074 మీG5209లోG1519 ప్రవేశించుననిG1525 నాకుG1473 తెలియునుG1492; వారు మందనుG4168 కనికG5339రింపరుG3361.

For I know this, that after my departing shall grievous wolves enter in among you, not sparing the flock.
30

మరియుG2532 శిష్యులనుG3101 తమG846వెంటG3694 ఈడ్చుకొని పోవలెననిG645 వంకర మాటలుG1294 పలుకుG2980 మనుష్యులుG435 మీG5216లోనేG1537 బయలుదేరుదురుG450.

Also of your own selves shall men arise, speaking perverse things, to draw away disciples after them.
31

కావునG2532 నేను మూడు సంవత్సరములుG5148 రాత్రింG3571బగళ్లుG2250 కన్నీళ్లుG144 విడుచుచుG3326 ప్రతిG1538 మనుష్యునికిG1520 మానG3973G3756 బుద్ధి చెప్పితిననిG3560 మీరు జ్ఞాపకము చేసికొనిG3421 మెలకువగాఉండుడిG1127.

Therefore watch, and remember, that by the space of three years I ceased not to warn every one night and day with tears.
32

ఇప్పుడుG3569 దేవునికినిG2316 ఆయనG846 కృపాG5485 వాక్యమునకునుG3056 మిమ్మునుG5209 అప్పగించుచున్నానుG3908. ఆయన మీకుG5213 క్షేమాభివృద్ధి కలుగజేయుటకునుG2026, పరిశుద్ధపరచబడినG37వారందరిG3956లోG1722 స్వాస్థ్యమG2817నుగ్రహించుటకునుG1325 శక్తిమంతుడుG1410.

And now, brethren, I commend you to God, and to the word of his grace, which is able to build you up, and to give you an inheritance among all them which are sanctified.
33

ఎవనిG3762 వెండినైననుG694, బంగారమునైననుG5553 వస్త్రములనైననుG2441 నేను ఆశింపలేదుG1937;

I have coveted no man's silver, or gold, or apparel.
34

నాG3450 అవసరములG5532 నిమిత్తమును నాG1700తోG3326 ఉన్నవారిG5607 నిమిత్తమును ఈG3778 నా చేతులుG5495 కష్టపడినవనిG5256 మీకే తెలియునుG1097.

Yea, ye yourselves know, that these hands have ministered unto my necessities, and to them that were with me.
35

మీరునుG1163 ఈలాగుG3779 ప్రయాసపడిG2872 బలహీనులనుG770 సంరక్షింపవలెననియుG482 పుచ్చుకొనుటG2983కంటెG2228 ఇచ్చుటG1325 ధన్యముG3107 అని ప్రభువైనG2962 యేసుG2424 చెప్పిన మాటలుG3056 జ్ఞాపకము చేసికొనవలెననియుG3421 అన్ని విషయములలోG3956 మీకుG5213 మాదిరిG3754 చూపితిననిG5263 చెప్పెనుG2036.

I have shewed you all things, how that so labouring ye ought to support the weak, and to remember the words of the Lord Jesus, how he said, It is more blessed to give than to receive.
36

అతడీలాగుG5023 చెప్పిG2036 మోకాళ్లూనిG5087 వాG846రందరిG3956తోG ప్రార్థన చేసెను.

And when he had thus spoken, he kneeled down, and prayed with them all.
37

అప్పుడుG1161 వారందరుG3956 చాలG2425 ఏడ్చిరిG1096. మీరు ఇకమీదటG3765 నాG848 ముఖముG4383 చూడరనిG2334 అతడు చెప్పినG2046 మాటG3056కుG1909 విశేషముగాG3122 దుఃఖించుచుG360

And they all wept sore, and fell on Paul's neck, and kissed him,
38

పౌలుG3972 మెడG5137మీదG1909 పడిG1968 అతనినిG846 ముద్దుపెట్టుకొనిG2705, వారు ఓడG4143వరకుG1519 అతనినిG846 సాగనంపిరిG4311.

Sorrowing most of all for the words which he spake, that they should see his face no more. And they accompanied him unto the ship.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.