Day 96
Day 97 : న్యాయాధిపతులు 6-7 & అపొస్తలుల కార్యములు 17
Day 98

న్యాయాధిపతులు అధ్యాయము 6

1

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 దృష్టికిH5869 దోషులైH7451నందునH6213 యెహోవాH3068 యేడేంH7651డ్లుH8141 వారిని మిద్యానీయులH4080 కప్పగించెనుH5414.

And the children of Israel did evil in the sight of the LORD: and the LORD delivered them into the hand of Midian seven years.
2

మిద్యానీయులH4080 చెయ్యిH3027 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 హెచ్చాయెనుH5810 గనుక వారు మిద్యానీయులH4080యెదుటH6440 నిలువలేక కొండలోH2022నున్నH834 వాగులనుH4492 గుహలనుH4631 దుర్గములనుH4679 తమకు సిద్ధపరచుకొనిరిH6213.

And the hand of Midian prevailed against Israel: and because of the Midianites the children of Israel made them the dens which are in the mountains, and caves, and strong holds.
3

ఇశ్రాయేలీయులుH3478 విత్తనములు విత్తినH2232 తరువాత మిద్యానీయులునుH4080 అమాలేకీH6003యులునుH1121 తూర్పుననుండుH6924 వారునుH1992 తమ పశువులనుH4735 గుడారములనుH168 తీసికొని మిడతలH697 దండంత విస్తారముగాH7230 వారిమీదికిH5921 వచ్చిH5927

And so it was, when Israel had sown, that the Midianites came up, and the Amalekites, and the children of the east, even they came up against them;
4

వారి యెదుటH5921 దిగిH2583, గాజాకుH5804 పోవునంతH935దూరము భూమిH776 పంటను పాడుచేసిH7843, ఒక గొఱ్ఱనుగానిH7716 యెద్దునుగానిH7794 గాడిదనుగానిH2543 జీవనసాధనమైనH4241 మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకుH3478 ఉండనీయH7604లేదుH3808.

And they encamped against them, and destroyed the increase of the earth, till thou come unto Gaza, and left no sustenance for Israel, neither sheep, nor ox, nor ass.
5

వారునుH1992 వారి ఒంటెలునుH1581 లెక్కH4557లేకయుండెనుH369.

For they came up with their cattle and their tents, and they came as grasshoppers for multitude; for both they and their camels were without number: and they entered into the land to destroy it.
6

దేశమునుH776 పాడుచేయుటకుH7843 వారు దానిలోనికి వచ్చిరిH935 ఇశ్రాయేలీయులుH3478 మిద్యానీయులవలనH4080 మిక్కిలిH3966 హీనదశకుH1809 వచ్చినప్పుడుH935 వారు యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిరిH2199.

And Israel was greatly impoverished because of the Midianites; and the children of Israel cried unto the LORD.
7

మిద్యానీయులH4080వలనిH5921 బాధనుH182బట్టిH5921 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199

And it came to pass, when the children of Israel cried unto the LORD because of the Midianites,
8

యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులH1121యొద్దకుH413 ప్రవక్తనొకనిH5030 పంపెనుH7971. అతడు వారితో ఈలాగుH3541 ప్రకటించెనుH559–ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH559–నేనుH595 ఐగుప్తుH4714లోనుండిH4480 మిమ్మును రప్పించిH5927, దాసులH5650 గృహముH1004లోనుండిH4480 మిమ్మును తోడుకొని వచ్చితినిH3318.

That the LORD sent a prophet unto the children of Israel, which said unto them, Thus saith the LORD God of Israel, I brought you up from Egypt, and brought you forth out of the house of bondage;
9

ఐగుప్తీయులH4714 చేతిలోH3027 నుండియుH4480 మిమ్మును బాధించినH3905 వారందరిH3605చేతిలోH3027నుండియుH4480 మిమ్మును విడిపించిH5337, మీ యెదుటH6440నుండిH4480 వారిని తోలివేసిH1644 వారి దేశమునుH776 మీకిచ్చితినిH5414; మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589.

And I delivered you out of the hand of the Egyptians, and out of the hand of all that oppressed you, and drave them out from before you, and gave you their land;
10

మీరుH859 అమోరీయులH567 దేశమునH776 నివసించుచున్నారుH3427, వారి దేవతలకుH430 భయH3372పడకుడిH3808 అని మీతో చెప్పితినిH559 గాని మీరుH859 నా మాటH6963 వినకH8085పోతిరిH3808.

And I said unto you, I am the LORD your God; fear not the gods of the Amorites, in whose land ye dwell: but ye have not obeyed my voice.
11

యెహోవాH3068 దూతH4397 వచ్చిH935 అబీయెజ్రీయుడైనH33 యోవాషునకుH3101 కలిగిన ఒఫ్రాలోనిH6084 మస్తకివృక్షముH424 క్రిందH8478 కూర్చుండెనుH3427. యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439 మిద్యానీయులకుH4080 మరుగైయుండునట్లుH5127 గానుగ చాటునH1660 గోధుమలనుH2406 దుళ్లగొట్టుచుండగాH2251

And there came an angel of the LORD, and sat under an oak which was in Ophrah, that pertained unto Joash the Abiezrite: and his son Gideon threshed wheat by the winepress, to hide it from the Midianites.
12

యెహోవాH3068 దూతH4397 అతనికి కనబడిH7200–పరాక్రమముగలH2428 బలాఢ్యుడాH1368, యెహోవాH3068 నీకు తోడై యున్నాడనిH5973 అతనితోH413 అనగాH559

And the angel of the LORD appeared unto him, and said unto him, The LORD is with thee, thou mighty man of valour.
13

గిద్యోనుH1439–చిత్తము నా యేలినH113వాడాH994, యెహోవాH3068 మాకు తోడైHH5973యుండినయెడలH3426 ఇదంH2063తయుH3605 మాకేలH4100 సంభవించెనుH4672? యెహోవాH3068 ఐగుప్తులోH4714 నుండిH4480 మమ్మును రప్పించెననిH5927 చెప్పుచుH559, మా పితరులుH1 మాకు వివరించినH5608 ఆయన అద్భుతH6381కార్యములన్నియుH3605 ఏమాయెనుH346? యెహోవాH3068 మమ్మును విడిచిపెట్టిH5203 మిద్యానీయులH4080 చేతికిH3709 మమ్మును అప్పగించెననిH5414 అతనితోH413 చెప్పెనుH559.

And Gideon said unto him, Oh my Lord, if the LORD be with us, why then is all this befallen us? and where be all his miracles which our fathers told us of, saying, Did not the LORD bring us up from Egypt? but now the LORD hath forsaken us, and delivered us into the hands of the Midianites.
14

అంతట యెహోవాH3068 అతనితట్టుH413 తిరిగిH6437–బలముH3581 తెచ్చుకొని వెళ్లిH1980 మిద్యానీయులH4080 చేతిలోH3709నుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షింపుముH3467, నిన్ను పంపినవాడనుH7971 నేనే అని చెప్పగాH559

And the LORD looked upon him, and said, Go in this thy might, and thou shalt save Israel from the hand of the Midianites: have not I sent thee?
15

అతడు–చిత్తము నా యేలినH136వాడాH994, దేనిH4100 సహాయముచేత నేనుH595 ఇశ్రాయేలీయులనుH3478 రక్షింపగలనుH3467? నా కుటుంబముH504 మనష్షేH4519 గోత్రములో ఎన్నికలేనిదేH1800. నా పితరులH1 కుటుంబములోH1004 నేనుH595 కనిష్ఠుడనైH6810 యున్నానని ఆయనతోH413 చెప్పెనుH559. అందుకు యెహోవాH3068 అయిన నేమి?

And he said unto him, Oh my Lord, wherewith shall I save Israel? behold, my family is poor in Manasseh, and I am the least in my father's house.
16

నేను నీకు తోడైH5973 యుందునుH1961 గనుకH3588 ఒకేH259 మనుష్యునిH376 హతము చేసినట్లుH5221 మిద్యానీయులనుH4080 నీవు హతముచేయుదువనిH5221 సెలవిచ్చెనుH559.

And the LORD said unto him, Surely I will be with thee, and thou shalt smite the Midianites as one man.
17

అందుకతడు–నాయెడలH518 నీకు కటాక్షముH2580 కలిగినయెడలH4672 నాతోH5973 మాటలాడుచున్నH1696 వాడవు నీవేH859 అని నేను తెలిసికొనునట్లుH5869 ఒక సూచనH226 కనుపరచుముH6213.

And he said unto him, If now I have found grace in thy sight, then shew me a sign that thou talkest with me.
18

నేను నీయొద్దకుH413 వచ్చిH935 నా అర్పణమునుH4503 బయటికి తెచ్చిH3318 నీ సన్నిధినిH6440 దానిని పెట్టుH5117వరకుH5704 ఇక్కడH2088నుండిH4480 వెళ్లH4185కుమీH408 అని వేడుకొనగాH4994 ఆయననీవు తిరిగి వచ్చుH7725వరకుH5704 నేనుH595 ఉండెదH3427ననెనుH559.

Depart not hence, I pray thee, until I come unto thee, and bring forth my present, and set it before thee. And he said, I will tarry until thou come again.
19

అప్పుడు గిద్యోనుH1439 లోపలికి పోయిH935 ఒక మేక పిల్లను తూమెడుH374 పిండితోH7058 పొంగని భక్ష్యములనుH4682 సిద్ధపరచిH6213 ఆ మాంసమునుH1320 గంపలోH5536 ఉంచిH7760 అది వండిన నీళ్లను కుండలోH6517 పోసిH4839 ఆయనకొరకు ఆ మస్తకివృక్షముH424 క్రిందికిH8478 దానిని తీసికొనివచ్చిH3318 దగ్గర ఉంచగాH5066

And Gideon went in, and made ready a kid, and unleavened cakes of an ephah of flour: the flesh he put in a basket, and he put the broth in a pot, and brought it out unto him under the oak, and presented it.
20

దేవునిH430 దూతH4397 ఆ మాంసమునుH1320 పొంగని భక్ష్యములనుH4682 పట్టుకొనిH3947 రాతిH5553 మీదH413 పెట్టిH5117–నీళ్లుH4839 పోయుమనిH8210 అతనితోH413 చెప్పెనుH559.

And the angel of God said unto him, Take the flesh and the unleavened cakes, and lay them upon this rock, and pour out the broth. And he did so.
21

అతడాలాగుH3651 చేయగాH6213 యెహోవాH3068 దూతH4397 తన చేతH3027నున్నH834 కఱ్ఱనుH4938 చాపిH7971 దాని కొనతో ఆ మాంసమునుH1320 ఆ పొంగని భక్ష్యములనుH4682 ముట్టినప్పుడుH5060 అగ్నిH784 ఆ రాతిలోH6697నుండిH4480 వెడలిH5927 ఆ మాంసమునుH1320 పొంగని భక్ష్యములనుH4682 కాల్చివేసెనుH398, అంతట యెహోవాH3068 దూతH4397 అతనికి అH1980దృశ్యమాయెనుH5869.

Then the angel of the LORD put forth the end of the staff that was in his hand, and touched the flesh and the unleavened cakes; and there rose up fire out of the rock, and consumed the flesh and the unleavened cakes. Then the angel of the LORD departed out of his sight.
22

గిద్యోనుH1439 ఆయన యెహోవాH3068 దూతH4397 అని తెలిసికొనిH7200–అహహాH162 నా యేలినవాడాH136, యెహోవాH3068, ఇందుకేH3651 గదా నేను ముఖాH6440 ముఖిగాH6440 యెహోవాH3068 దూతనుH4397 చూచితిH7200ననెనుH559.

And when Gideon perceived that he was an angel of the LORD, Gideon said, Alas, O Lord GOD! for because I have seen an angel of the LORD face to face.
23

అప్పుడు యెహోవాH3068–నీకు సమాధానముH7965, భయపడH3372కుముH408, నీవు చావH4191వనిH3808 అతనితో సెలవిచ్చెనుH559.

And the LORD said unto him, Peace be unto thee; fear not: thou shalt not die.
24

అక్కడH8033 గిద్యోనుH1439 యెహోవాH3068 నామమున బలిపీఠముH4196 కట్టిH1129, దానికి యెహోవాH3068 సమాధానకర్తయనుH3073 పేరుపెట్టెనుH7121. నేటిH3117వరకుH5704 అది అబీయెజ్రీయులH33 ఒఫ్రాలోH6084 ఉన్నదిH5750.

Then Gideon built an altar there unto the LORD, and called it Jehovahshalom: unto this day it is yet in Ophrah of the Abiezrites.
25

మరియు ఆH1931 రాత్రియందేH3915 యెహోవాH3068–నీ తండ్రిH1 కోడెనుH7794, అనగా ఏడేంH7651డ్లH8141 రెండవH8145 యెద్దునుH6499 తీసికొనిH3947 వచ్చి, నీ తండ్రిH1కట్టిన బయలుయొక్కH1168 బలిపీఠమునుH4196 పడగొట్టిH2040, దానికి పైగానున్నH834 దేవతాస్తంభమునుH842 నరికివేసిH3772

And it came to pass the same night, that the LORD said unto him, Take thy father's young bullock, even the second bullock of seven years old, and throw down the altar of Baal that thy father hath, and cut down the grove that is by it:
26

తగిన యేర్పాటుతోH4634H2088 బండH4581 కొననుH7218 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిపీఠముH4196 కట్టిH1129, ఆ రెండవH8145 కోడెనుH6499 తీసికొనివచ్చిH3947 నీవు నరికినH3772 ప్రతిమయొక్కH842 కఱ్ఱతోH6086 దహనబలిH5930 నర్పించుమనిH5927 అతనితో చెప్పెనుH559.

And build an altar unto the LORD thy God upon the top of this rock, in the ordered place, and take the second bullock, and offer a burnt sacrifice with the wood of the grove which thou shalt cut down.
27

కాబట్టి గిద్యోనుH1439 తన పనివారిH5650లోH4480 పదిH6235మందినిH376 తీసికొనివచ్చిH3947 యెహోవాH3068 తనతోH413 చెప్పిH1696నట్లుH834 చేసెనుH6213. అతడు తన పితరులH1 కుటుంబమునకునుH1004 ఆ ఊరిH5892వారికినిH376 భయపడిH3372నందునH834 పగలుH3119 దానిని చేయH6213లేకH4480 రాత్రివేళH3915 చేసెనుH6213.

Then Gideon took ten men of his servants, and did as the LORD had said unto him: and so it was, because he feared his father's household, and the men of the city, that he could not do it by day, that he did it by night.
28

ఆ ఊరిH5892వారుH376 వేకువనేH1242 లేచినప్పుడుH7925 బయలుయొక్కH1168 బలిపీఠముH4196 విరుగగొట్టబడియుండెనుH5422, దానికి పైగాH5921నున్నH834 దేవతాస్తంభమునుH842 పడద్రోయబడిH3772 యుండెను, కట్టబడినH1129 ఆ బలిపీఠముH4196మీదH5921 ఆ రెండవH8145 యెద్దుH6499 అర్పింపబడియుండెనుH5927.

And when the men of the city arose early in the morning, behold, the altar of Baal was cast down, and the grove was cut down that was by it, and the second bullock was offered upon the altar that was built.
29

అప్పుడు వారు–ఈH2088 పనిH1697 యెవరుH4310 చేసినదనిH6213 ఒకరిH376తోH413నొకరుH7453 చెప్పుకొనుచుH559 విచారణచేసిH1245 వెదకిH1875, యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439H2088 పనిH1697చేసినట్టుH6213 తెలిసికొనిరి.

And they said one to another, Who hath done this thing? And when they enquired and asked, they said, Gideon the son of Joash hath done this thing.
30

కాబట్టి ఆ ఊరిH5892వారుH376–నీ కుమారుడుH1121 బయలుయొక్కH1168 బలిపీఠమునుH4196 పడగొట్టిH5422 దానికి పైగాH5921నున్నH834 దేవతాస్తంభమునుH842 పడద్రోసెనుH3772 గనుకH3588 అతడు చావవలెనుH4191, వానిని బయటికి తెమ్మనిH3318 యోవాషుH3101తోH413 చెప్పగాH559

Then the men of the city said unto Joash, Bring out thy son, that he may die: because he hath cast down the altar of Baal, and because he hath cut down the grove that was by it.
31

యోవాషుH3101 తనకు ఎదురుగాH5921 నిలిచినH5975 వారందరితోH3605–మీరుH859 బయలుH1168 పక్షముగా వాదింతురాH7378? మీరుH859 వాని రక్షించుదురాH3467? వానిపక్షముగా వాదించువాడుH7378H5704 ప్రొద్దుననేH1242 చావవలెనుH4191; ఎవడో వానిH1931 బలిపీఠమునుH4196 విరుగగొట్టెనుH5422 గనుకH3588, వాడు దేవతH430యైనందున తన పక్షమున తానే వాదించ వచ్చునుH7378.

And Joash said unto all that stood against him, Will ye plead for Baal? will ye save him? he that will plead for him, let him be put to death whilst it is yet morning: if he be a god, let him plead for himself, because one hath cast down his altar.
32

ఒకడు తన బలిపీఠమునుH4196 విరుగగొట్టినందునH5422 అతనితో బయలుH1168 వాదించుకొననిమ్మనిH7378 చెప్పిH559H1931 దినమునH3117 అతనికి యెరుబ్బయలనుH3378 పేరు పెట్టెనుH7121.

Therefore on that day he called him Jerubbaal, saying, Let Baal plead against him, because he hath thrown down his altar.
33

మిద్యానీయుH4080లందరునుH3605 అమాలేకీయుH6003లందరునుH3605 తూర్పుH6924 వారందరును కూడి వచ్చిH622 నది దాటిH5674 యెజ్రెయేలుH3157 మైదానములోH6010 దిగగాH2583

Then all the Midianites and the Amalekites and the children of the east were gathered together, and went over, and pitched in the valley of Jezreel.
34

యెహోవాH3068 ఆత్మH7307 గిద్యోనునుH1439 ఆవేశించెనుH3847. అతడు బూరH7782 ఊదినప్పుడుH8628 అబీయెజెరుH44 కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరిH2199.

But the Spirit of the LORD came upon Gideon, and he blew a trumpet; and Abiezer was gathered after him.
35

అతడు మనష్షీయుH4519లందరిH3605యొద్దకు దూతలనుH4397 పంపగాH7971 వారును కూడుకొనిH2199 అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరుH836 జెబూలూనుH2074 నఫ్తాలిH5321 గోత్రములవారియొద్దకు దూతలనుH4397 పంపగాH7971 వారును కూడినవారినిH2199 ఎదుర్కొనుటకుH7125 వచ్చిరిH5927.

And he sent messengers throughout all Manasseh; who also was gathered after him: and he sent messengers unto Asher, and unto Zebulun, and unto Naphtali; and they came up to meet them.
36

అప్పుడు గిద్యోనుH1439–నీవు సెలవిచ్చిH1696నట్లుH834 నాచేత ఇశ్రాయేలీయులనుH3478 రక్షింపనుద్దేశించినH3467 యెడలH518

And Gideon said unto God, If thou wilt save Israel by mine hand, as thou hast said,
37

నేనుH595 కళ్లమున గొఱ్ఱబొచ్చుH6785 ఉంచినH3322తరువాత నేలH776 అంతయుH3605 ఆరియుండగాH2721 ఆ గొఱ్ఱ బొచ్చుH6785మీదH5921 మాత్రమేH905 మంచుH2919పడుH1961 నెడలH518 నీవు సెలవిచ్చిH1696నట్లుH834 ఇశ్రాయేలీయులనుH3478 నా మూలముగాH3027 రక్షించెదవనిH3467 నేను నిశ్చయించుకొందుననిH3045 దేవునిH430తోH413 అనెనుH559.

Behold, I will put a fleece of wool in the floor; and if the dew be on the fleece only, and it be dry upon all the earth beside, then shall I know that thou wilt save Israel by mine hand, as thou hast said.
38

ఆలాగునH3651 జరిగెనుH1961; అతడు ప్రొద్దుటH4283 లేచిH7925 ఆ బొచ్చునుH1492 పిడిచిH2115 నీళ్లతోH4325 పాత్రH5602 నిండుH4392వరకు ఆ బొచ్చుH1492నుండిH4480 మంచునుH2919 పిండెనుH4680.

And it was so: for he rose up early on the morrow, and thrust the fleece together, and wringed the dew out of the fleece, a bowl full of water.
39

అప్పుడు గిద్యోనుH1439–నీ కోపముH639 నా మీద మండH2734నియ్యకుముH408; ఇంకొక మారేH6471 ఆ బొచ్చుచేతH1492 శోధింపH5254 సెలవిమ్ముH4994. నేలH776 అంతటిH3605మీదH5921 మంచుH2919 పడియుండగాH1961 ఆ బొచ్చుH1492 మాత్రమేH905 పొడిగాH2721 ఉండనిమ్మనిH1961 దేవునిH430తోH413 అనగాH559

And Gideon said unto God, Let not thine anger be hot against me, and I will speak but this once: let me prove, I pray thee, but this once with the fleece; let it now be dry only upon the fleece, and upon all the ground let there be dew.
40

H1931 రాత్రిH3915 దేవుడుH430 ఆలాగునH3651 చేసెనుH6213; నేలH776 అంతటిH3605 మీదH5921 మంచుH2919 పడిననుH1961 ఆ బొచ్చుH1492మాత్రమేH905 పొడిగాH2721నుండెనుH1961.

And God did so that night: for it was dry upon the fleece only, and there was dew on all the ground.

న్యాయాధిపతులు అధ్యాయము 7

1

అప్పుడు యెరుబ్బయలుH3378, అనగా గిద్యోనునుH1439 అతనితోH854 నున్నH834 జనుH5971లందరునుH3605, వేకువను లేచిH7925 హరోదుH5878 బావిH5878యొద్దH5921 దిగగాH2583 లోయలోనిH6010 మోరెH4176 కొండH1389కుH4480 ఉత్తరముగాH6828 మిద్యానీయులH4080 దండుపాళెముH4264 వారికి కనబడెనుH1961.

Then Jerubbaal, who is Gideon, and all the people that were with him, rose up early, and pitched beside the well of Harod: so that the host of the Midianites were on the north side of them, by the hill of Moreh, in the valley.
2

యెహోవాH3068–నీతోH854 నున్నH834 జనులుH5971 ఎక్కువ మందిH7227, నేను వారిచేతికిH3027 మిద్యానీయులనుH4080 అప్పగింపH5414తగదుH6435; ఇశ్రాయేలీయులుH3478–నా బాహుబలముH3027 నాకు రక్షణ కలుగచేసికొనెH3467ననుకొనిH559 నామీదH5921 అతిశయించుదురేమోH6286.

And the LORD said unto Gideon, The people that are with thee are too many for me to give the Midianites into their hands, lest Israel vaunt themselves against me, saying, Mine own hand hath saved me.
3

కాబట్టి నీవు–ఎవడుH4310 భయపడిH3373 వణకుచున్నాడోH2730 వాడు త్వరపడి గిలాదుH1568 కొండH2022 విడిచి తిరిగి వెళ్లవలెననిH7725 జనులుH5971 వినునట్లుగాH241 ప్రకటించుమనిH7121 గిద్యోనుతోH1568 సెలవిచ్చెను. అప్పుడు జనులH5971లోనుండిH4480 ఇరువదిH6242 రెండుH8147వేలమందిH505 తిరిగి వెళ్లిపోయిరిH7725.

Now therefore go to, proclaim in the ears of the people, saying, Whosoever is fearful and afraid, let him return and depart early from mount Gilead. And there returned of the people twenty and two thousand; and there remained ten thousand.
4

పదిH6235వేలమందిH505 నిలిచియుండగాH7604 యెహోవాH3068–ఈH2088 జనుH5971లింకH5750 ఎక్కువమందిH7227, నీళ్లH4325యొద్దకుH413 వారిని దిగజేయుముH3381, అక్కడH8033 నీకొరకు వారిని శోధించెదనుH6884. ఇతడు నీతోH854 కూడ పోవలెననిH1980 నేను ఎవనిH3605గూర్చిH834 చెప్పుదునోH559 వాడు నీతోH854 పోవలెనుH1980; ఇతడు నీతోH5973 పోH1980కూడదనిH3808 యెవనిగూర్చి నీతోH413 చెప్పుదునోH559 వాడు పోH1980కూడదనిH3808 గిద్యోనుH1439తోH413 సెలవిచ్చెనుH559.

And the LORD said unto Gideon, The people are yet too many; bring them down unto the water, and I will try them for thee there: and it shall be, that of whom I say unto thee, This shall go with thee, the same shall go with thee; and of whomsoever I say unto thee, This shall not go with thee, the same shall not go.
5

అతడు నీళ్లH4325యొద్దకుH413 ఆ జనమునుH5971 దిగజేసినప్పుడుH3381 యెహోవాH3068–కుక్కH3611గతుకుH3952నట్లుH834 తన నాలుకతోH3956 నీళ్లనుH4325 గతికినH3952 ప్రతివానినిH3605, త్రాగుటకుH8354 మోకాళ్లూనిH1290 క్రుంగినH3766 ప్రతి వానినిH3605 వేరువేరుగాH905 ఉంచుమనిH3322 గిద్యోనుH1439తోH413 సెలవిచ్చెనుH559.

So he brought down the people unto the water: and the LORD said unto Gideon, Every one that lappeth of the water with his tongue, as a dog lappeth, him shalt thou set by himself; likewise every one that boweth down upon his knees to drink.
6

చేతితోH3027 నోటిH6310కందించుకొని గతికినH3952వారిలెక్కH4557 మూడుH7969 వందలH3967 మందిH376; మిగిలినH3499 జనుH5971లందరుH3605 నీళ్లుH4325 త్రాగుటకుH8354 మోకాళ్లూనిH1290 క్రుంగిరిH3766.

And the number of them that lapped, putting their hand to their mouth, were three hundred men: but all the rest of the people bowed down upon their knees to drink water.
7

అప్పుడు యెహోవాH3068 గతికినH3952 మూడుH7969 వందలH3967 మనుష్యులద్వారాH376 మిమ్మును రక్షించెదనుH3467; మిద్యానీయులనుH4080 నీ చేతికిH3027 అప్పగించెదనుH5414; జనుH5971లందరుH3605 తమ తమ చోట్లకుH4725 వెళ్లవచ్చుననిH1980 గిద్యోనుH1439తోH413 సెలవిచ్చెనుH559.

And the LORD said unto Gideon, By the three hundred men that lapped will I save you, and deliver the Midianites into thine hand: and let all the other people go every man unto his place.
8

ప్రజలుH5971 ఆహారమును బూరలనుH6720 పట్టుకొనగాH3947 అతడు ప్రజH5971లందరినిH3605 తమ గుడారములకుH168 వెళ్లనంపెనుH7971 గాని ఆ మూడుH7969వందలH3967 మందినిH376 నిలుపుకొనెనుH2388. మిద్యానీయులH4080 దండుH4264 లోయలోH6010 అతనికి దిగువగాH8478 నుండెనుH1961.

So the people took victuals in their hand, and their trumpets: and he sent all the rest of Israel every man unto his tent, and retained those three hundred men: and the host of Midian was beneath him in the valley.
9

H1931 రాత్రిH3915 యెహోవాH3068 అతనితోH413 ఇట్లనెనుH559 నీవు లేచిH6965 దండుమీదికిH4264 పొమ్ముH3381, నీ చేతికిH3027 దాని నప్పగించెదనుH5414.

And it came to pass the same night, that the LORD said unto him, Arise, get thee down unto the host; for I have delivered it into thine hand.
10

పోవుటకుH3381 నీకు భయమైనH3372యెడలH518 నీ పనివాడైనH5288 పూరాతోH6513 కూడ దండుకుH4264 దిగిపొమ్ముH3381.

But if thou fear to go down, go thou with Phurah thy servant down to the host:
11

వారు చెప్పుకొనుచున్నH1696 దానినిH4100 వినినH8085 తరువాతH310 నీవు ఆ దండులోనికిH4264 దిగిపోవుటకుH3381 నీ చేతులుH3027 బలపరచబడుననిH2388 చెప్పగా, అతడును అతని పనివాడైనH5288 పూరాయునుH6513 ఆ దండులోH4264నున్నH834 సన్నద్ధులH2571 యొద్దకుH413 పోయిరిH3381.

And thou shalt hear what they say; and afterward shall thine hands be strengthened to go down unto the host. Then went he down with Phurah his servant unto the outside of the armed men that were in the host.
12

మిద్యానీయులునుH4080 అమాలేకీయులునుH6003 తూర్పుH6924వారునుH1121 లెక్కకుH7230 మిడతలవలెH697 ఆ మైదానములోH6010 పరుండి యుండిరిH5307. వారి ఒంటెలుH1581 సముద్రH3220తీరH8193మందున్నH5921 యిసుకH2344 రేణువులవలె లెక్కH4557లేనివైH369 యుండెను.

And the Midianites and the Amalekites and all the children of the east lay along in the valley like grasshoppers for multitude; and their camels were without number, as the sand by the sea side for multitude.
13

గిద్యోనుH1439 వచ్చినప్పుడుH935 ఒకడుH376 తాను కనిన కలనుH2472 తన చెలికానికిH7453 వివరించుచుండెనుH5608. ఎట్లనగాH2009–నేనొక కలH2472గంటినిH2492, అదేమనగాH2009 యవలH8184రొట్టెH3899 ఒకటి మిద్యానీయులH4080 దండులోనికిH4264 దొర్లిH2015 యొక గుడారముH168నకుH5704 వచ్చిH935 దాని పడగొట్టిH5221 తలక్రిందుH4605 చేసినప్పుడు ఆ గుడారముH168 పడిపోయెననిH5307 చెప్పెను.

And when Gideon was come, behold, there was a man that told a dream unto his fellow, and said, Behold, I dreamed a dream, and, lo, a cake of barley bread tumbled into the host of Midian, and came unto a tent, and smote it that it fell, and overturned it, that the tent lay along.
14

అందుకు వాని చెలికాడుH7453 అది ఇశ్రాయేలీయుడైనH3478 యోవాషుH3101 కుమారుడగుH1121 గిద్యోనుH1439 ఖడ్గమేH2719గానిH518 మరేమిH1115కాదుH369; దేవుడుH430 మిద్యానీయులనుH4080 ఈ దండంH4264తనుH3605 అతని చేతికిH3027 అప్పగింపబోవుచుH5414న్నాడనిH559 ఉత్తరమిచ్చెనుH6030.

And his fellow answered and said, This is nothing else save the sword of Gideon the son of Joash, a man of Israel: for into his hand hath God delivered Midian, and all the host.
15

గిద్యోనుH1439 ఆ కలH2472 వివరమునుH4557 దాని తాత్పర్యమునుH7667 వినినప్పుడుH8085 అతడు యెహోవాకుH3068 నమస్కారము చేసిH7812 ఇశ్రాయేలీయులH3478 దండుH4264లోనికిH413 తిరిగిH7725 వెళ్లి–లెండిH6965, యెహోవాH3068 మిద్యానీయులH4080 దండునుH4264 మీ చేతికిH3027 అప్పగించుచున్నాడనిH5414 చెప్పిH559

And it was so, when Gideon heard the telling of the dream, and the interpretation thereof, that he worshipped, and returned into the host of Israel, and said, Arise; for the LORD hath delivered into your hand the host of Midian.
16

ఆ మూడుH7969వందలH3967మందినిH376 మూడుH7969 గుంపులుగాH7218 చేసిH2673 బూరనుH7782 వట్టిH7386కుండనుH3537 ఆ కుండH3537లలోH8432 దివిటీలనుH3940 ప్రతివానిH3605 చేతిH3027కిచ్చిH5414 వారితోH413 ఇట్లనెనుH559 నన్ను–చూచిH7200 నేను చేయునట్లుH3651 చేయుడిH6213;

And he divided the three hundred men into three companies, and he put a trumpet in every man's hand, with empty pitchers, and lamps within the pitchers.
17

ఇదిగోH2009 నేనుH595 వారి దండుH4264 కొట్టకొనకు పోవుచున్నానుH7097, నేను చేయుH6213నట్లుH834 మీరు చేయవలెనుH6213.

And he said unto them, Look on me, and do likewise: and, behold, when I come to the outside of the camp, it shall be that, as I do, so shall ye do.
18

నేనునుH595 నాతోH854 నున్నH834వారందరునుH3605 బూరలనుH7782 ఊదునప్పుడుH8628 మీరుH859నుH1571 దండుH4264 పాళెమంతటిH3605చుట్టుH5439 బూరలనుH7782 ఊదుచుH8628–యెహోవాకునుH3068 గిద్యోనుకునుH1439 విజయము అని కేకలు వేయవలెనని చెప్పెనుH559.

When I blow with a trumpet, I and all that are with me, then blow ye the trumpets also on every side of all the camp, and say, The sword of the LORD, and of Gideon.
19

అట్లు నడిజాముH8484 మొదటిH7218 కావలివారుH821 ఉంచబడగానేH6965 గిద్యోనునుH1439 అతనితోనున్నH834 నూరుH3967మందియుH376 దండుపాళెముH4264 కొట్టకొనకుపోయిH7097 బూరలనుH7782 ఊదిH8628 తమ చేతులలోH3027నున్నH834 కుండలనుH3537 పగులగొట్టిరిH5310.

So Gideon, and the hundred men that were with him, came unto the outside of the camp in the beginning of the middle watch; and they had but newly set the watch: and they blew the trumpets, and brake the pitchers that were in their hands.
20

అట్లు ఆ మూడుH7969 గుంపులవారుH7218 బూరలనుH7782 ఊదుచుH8628 ఆ కుండలనుH3537 పగులగొట్టిH7665, యెడమH8040చేతులలోH3027 దివిటీలనుH3940 కుడిH3225చేతులలోH3027 ఊదుటకుH8628 బూరలనుH7782 పట్టుకొనిH2388–యెహోవాH3068 ఖడ్గముH2719 గిద్యోనుH1439 ఖడ్గముH2719 అని కేకలువేసిరిH7121.

And the three companies blew the trumpets, and brake the pitchers, and held the lamps in their left hands, and the trumpets in their right hands to blow withal: and they cried, The sword of the LORD, and of Gideon.
21

వారిలో ప్రతివాడునుH376 తన చోటునH8478 దండుH4264 చుట్టుH5439 నిలిచియుండగాH5975 ఆ దండుH4264వారందరునుH3605 పరుగెత్తుచుH7323 కేకలు వేయుచుH7321 పారిపోయిరిH5127.

And they stood every man in his place round about the camp: and all the host ran, and cried, and fled.
22

ఆ మూడుH7969వందలమందిH3967 బూరలనుH7782 ఊదినప్పుడుH8628 యెహోవాH3068 దండంH4264తటిలోనుH3605 ప్రతివానిH376 ఖడ్గమునుH2719 వాని పొరుగువానిH7453 మీదికి త్రిప్పెను. దండుH4264 సెరేరాతువైపునH6888 నున్న బేత్షిత్తాH1029వరకుH5704 తబ్బాతుH2888నొద్దH5921 నున్న ఆబేల్మెహోలాH65 తీరముH8193వరకుH5704 పారిపోగాH5127

And the three hundred blew the trumpets, and the LORD set every man's sword against his fellow, even throughout all the host: and the host fled to Bethshittah in Zererath, and to the border of Abelmeholah, unto Tabbath.
23

నఫ్తాలిH5321 గోత్రములోనుండియుH4480, ఆషేరుH836 గోత్రములోనుండియుH4480, మనష్షేH4519 గోత్రమంతటిలోH3605నుండియుH4480 పిలిపింపబడిన ఇశ్రాయేలీయులుH3478 కూడుకొనిH6817 మిద్యానీయులనుH4080 తరిమిరిH7291.

And the men of Israel gathered themselves together out of Naphtali, and out of Asher, and out of all Manasseh, and pursued after the Midianites.
24

గిద్యోనుH1439 ఎఫ్రాయిమీయులH669 మన్యH2022దేశమంతటికినిH3605 దూతలనుH4397 పంపిH7971–మిద్యానీయులనుH4080 ఎదుర్కొనుటకుH7125 వచ్చిH3381, బేత్బారాH1012వరకుH5704 వాగులనుH4325 యొర్దానునుH3383 వారికంటెముందుగాH853 పట్టుకొనుడనిH3920 చెప్పియుండెనుH559 గనుక, ఎఫ్రాయిమీయుH669లందరుH3605 కూడుకొనిH6817 బేత్బారాH1012 వరకుH5704 వాగులనుH4325 యొర్దానునుH3383 పట్టుకొనిరిH3920.

And Gideon sent messengers throughout all mount Ephraim, saying, Come down against the Midianites, and take before them the waters unto Bethbarah and Jordan. Then all the men of Ephraim gathered themselves together, and took the waters unto Bethbarah and Jordan.
25

మరియు వారు మిద్యానుH4080 అధిపతులైనH8269 ఓరేబుH6159 జెయేబుH2062 అను ఇద్దరినిH8147 పట్టుకొనిH3920, ఓరేబుH6159 బండమీదH6697 ఓరేబునుH6159 చంపిరిH2026, జెయేబుH2062 ద్రాక్షల తొట్టియొద్దH3342 జెయేబునుH2062చంపిH2026 మిద్యానీయులనుH4080 తరుముకొనిపోయిరిH7291. ఓరేబుH6159 జెయేబులH2062 తలలనుH7218 యొర్దానుH3383 అవతలికిH5676 గిద్యోనుH1439నొద్దకుH413 తెచ్చిరిH935.

And they took two princes of the Midianites, Oreb and Zeeb; and they slew Oreb upon the rock Oreb, and Zeeb they slew at the winepress of Zeeb, and pursued Midian, and brought the heads of Oreb and Zeeb to Gideon on the other side Jordan.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 17

1

వారు అంఫిపొలిG295, అపొల్లోనియG624 పట్టణములమీదుగా వెళ్లిG1353 థెస్సలొనీకG2332కుG1519 వచ్చిరిG2064. అక్కడG3699 యూదులG2453 సమాజమందిరమొకటిG4864 యుండెనుG2258

Now when they had passed through Amphipolis and Apollonia, they came to Thessalonica, where was a synagogue of the Jews:
2

గనుకG1161 పౌలుG3972 తన వాడుకG1486 చొప్పునG2596 సమాజపువారిG846యొద్దకుG4314 వెళ్లిG1525–క్రీస్తుG5547 శ్రమపడిG3958 మృతులG3498లోనుండిG1537 లేచుటG450 ఆవశ్యకమనియుG1163,

And Paul, as his manner was, went in unto them, and three sabbath days reasoned with them out of the scriptures,
3

నేనుG1473 మీకుG5213 ప్రచురముచేయుG2605 యేసేG2424 క్రీస్తయిG5547యున్నాడనియుG2067 లేఖనములG1124లోనుండిG575 దృష్టాంతములనెత్తిG3908 విప్పిG1272 చెప్పుచు, వారితోG846 మూడుG5140విశ్రాంతిదినములుG4521 తర్కించుచుండెనుG1256.

Opening and alleging, that Christ must needs have suffered, and risen again from the dead; and that this Jesus, whom I preach unto you, is Christ.
4

వారిG846లోG1537 కొందరునుG5100, భక్తిపరులగుG4576 గ్రీసుదేశస్థులలోG1672 చాలG4183మందియుG4128, ఘనతగలG4413 స్త్రీలలోG1135 అనేకులునుG4128 ఒప్పుకొనిG3982 పౌలుతోనుG3972 సీలతోనుG4609 కలిసికొనిరిG4345.

And some of them believed, and consorted with Paul and Silas; and of the devout Greeks a great multitude, and of the chief women not a few.
5

అయితేG1161 యూదులుG2453 మత్సరపడిG544, పనిపాటులు లేక తిరుగుకొందరుG5100 దుష్టులనుG2206 వెంటబెట్టుకొనిG4355 గుంపుకూర్చిG3792 పట్టణG2350మెల్లG3956 అల్లరిచేయుచుG4172, యాసోనుG2394 ఇంటిమీదG3614పడిG2186 వారినిG846 జనులG1218 సభయెదుటికిG1519 'తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

But the Jews which believed not, moved with envy, took unto them certain lewd fellows of the baser sort, and gathered a company, and set all the city on an uproar, and assaulted the house of Jason, and sought to bring them out to the people.
6

అయితేG1161 వారుG846 కనబడG2147నందునG3361 యాసోనునుG2394 కొందరుG5100 సహోదరులనుG80 ఆ పట్టణపు అధికారులG4173యొద్దకుG1909 ఈడ్చుకొనిపోయి G4951–భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికిG1759 కూడG2532 వచ్చియున్నారుG3918; యాసోనుG2394

వీరిని చేర్చుకొనియున్నాడు.
And when they found them not, they drew Jason and certain brethren unto the rulers of the city, crying, These that have turned the world upside down are come hither also;
7

వీG3778రందరుG3956 యేసుG2424 అను వేరొకG2087 రాజుG935న్నాడనిG1511 చెప్పిG3004, కైసరుG2541 చట్టములకుG1378 విరోధముగాG561 నడుచుకొనువారుG4238 అని కేకలువేసిరిG994.

Whom Jason hath received: and these all do contrary to the decrees of Caesar, saying that there is another king, one Jesus.
8

ఈ మాటలుG5023 వినుచున్నG191 జనసమూహమునుG3793 పట్టణపు అధికారులనుG4173 కలవరపరచిరిG5015.

And they troubled the people and the rulers of the city, when they heard these things.
9

వారు యాసోనుG2394నొద్దనుG3844 మిగిలినవారియొద్దనుG3062 జామీనుG2425 తీసికొనిG2983 వారినిG846 విడుదలచేసిరిG630.

And when they had taken security of Jason, and of the other, they let them go.
10

వెంటనేG2112 సహోదరులుG80 రాత్రిG3571వేళG1223 పౌలునుG3972 సీలనుG4609 బెరయG960కుG1519 పంపించిరిG1599. వారుG3748 వచ్చిG3854 యూదులG2453 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిరిG549.

And the brethren immediately sent away Paul and Silas by night unto Berea: who coming thither went into the synagogue of the Jews.
11

వీరుG3778 థెస్సలొనీకG2332లోG1722 ఉన్నG2258 వారికంటెG3588 ఘనులైయుండిరిG2104 గనుక ఆసక్తిG4288తోG3326 వాక్యమునుG3056 అంగీకరించిG1209, పౌలును సీలయును చెప్పిన సంగతులుG5023 ఆలాగున్నవోG2192 లేవోG1487 అని ప్రతిG2596దినమునుG2250 లేఖనములుG1124 పరిశోధించుచుG350 వచ్చిరి.

These were more noble than those in Thessalonica, in that they received the word with all readiness of mind, and searched the scriptures daily, whether those things were so.
12

అందుచేతG3767 వారిG846లోG1537 అనేకులునుG4183, ఘనతగలG2158 గ్రీసుదేశస్థులైనG1674 స్త్రీలలోనుG1135 పురుషులలోనుG435 చాలమందియుG4183 విశ్వసించిరిG4100.

Therefore many of them believed; also of honourable women which were Greeks, and of men, not a few.
13

అయితేG1161 బెరయG960లోకూడG1722 పౌలుG3972 దేవునిG2316 వాక్యముG3056 ప్రచురించుచున్నాడనిG2605 థెస్సలొనీకG2332లోG575 ఉండు యూదులుG2453 తెలిసికొనిG1097 అక్కడికినిG2546 వచ్చిG2064 జనసమూహములనుG3793 రేపిG4531 కలవరపరచిరి.

But when the Jews of Thessalonica had knowledge that the word of God was preached of Paul at Berea, they came thither also, and stirred up the people.
14

వెంటనేG2112 సహోదరులుG80 పౌలునుG3972 సముద్రముG2281వరకుG1909 వెళ్లుమనిG4198 పంపిరిG1821; అయితేG1161 సీలయుG4609 తిమోతియుG5095 అక్కడనేG1563 నిలిచిపోయిరిG5278.

And then immediately the brethren sent away Paul to go as it were to the sea: but Silas and Timotheus abode there still.
15

పౌలునుG3972 సాగనంప వెళ్లినవారుG2525 అతనినిG846 ఏథెన్సుG116 పట్టణము వరకుG2193 తోడుకొని వచ్చిG71, సీలయుG4609 తిమోతియుG5095 సాధ్యమైనంత శీఘ్రముగాG5613 అతనిG846యొద్దకుG4314 రావలెననిG2064 ఆజ్ఞG1785పొందిG2983 బయలుదేరి పోయిరిG1826.

And they that conducted Paul brought him unto Athens: and receiving a commandment unto Silas and Timotheus for to come to him with all speed, they departed.
16

పౌలుG3972 ఏథెన్సుG116లోG1722 వారికొరకుG846 కనిపెట్టుకొనియుండగాG1551, ఆ పట్టణముG4172 విగ్రహములతో నిండియుండుటG2712 చూచినందునG2334 అతనిG848 ఆత్మG4151 పరితాపము పట్టలేకపోయెనుG3947.

Now while Paul waited for them at Athens, his spirit was stirred in him, when he saw the city wholly given to idolatry.
17

కాబట్టిG3767 సమాజమందిరములG4864లోG1722 యూదులతోనుG2453, భక్తిపరులైనవారితోనుG4576 ప్రతిG3956దినమునG2596 సంతవీధిG58లోG1722 తన్ను కలిసికొనువారిG3909తోనుG4314 తర్కించుచువచ్చెనుG1256.

Therefore disputed he in the synagogue with the Jews, and with the devout persons, and in the market daily with them that met with him.
18

ఎపికూరీయులలోనుG1946 స్తోయికులలోనుG4770 ఉన్న కొందరుG5100 జ్ఞానులుG5386 అతనితోG846 వాదించిరిG4820. కొందరుG5100–ఈG3778 వదరుబోతుG4691 చెప్పునదిG3004 ఏమిటనిG5101 చెప్పుకొనిరిG3004. అతడు యేసునుగూర్చియుG2424 పునురుత్థానమునుG386 గూర్చియు ప్రకటించెనుG2097 గనుక మరికొందరుG3588–వీడు అన్యG3581 దేవతలనుG1140 ప్రచురించుచున్నాడనిG2604 చెప్పుకొనిరిG3004.

Then certain philosophers of the Epicureans, and of the Stoicks, encountered him. And some said, What will this babbler say? other some, He seemeth to be a setter forth of strange gods: because he preached unto them Jesus, and the resurrection.
19

అంతటG5037 వారు అతనిG846 వెంటబెట్టుకొనిG1949 అరేయొపగుG697 అను సభ యొద్దకుG1909 తీసికొనిపోయిG71–నీవుG4675 చేయుచున్నG2980 యీG3778 నూతనG2537 బోధG1322 యెట్టిదోG5101 మేము తెలిసిG1097కొనవచ్చునాG1410?

And they took him, and brought him unto Areopagus, saying, May we know what this new doctrine, whereof thou speakest, is?
20

కొన్నిG5100 క్రొత్త సంగతులుG3579 మాG2257 చెవులG189కుG1519 వినిపించుచున్నావుG1533 గనుకG3767 వీటిG5023 భావG2309మేమోG5101 మేము తెలిసికొనG1097 గోరుచున్నామనిG1014 చెప్పిరి.

For thou bringest certain strange things to our ears: we would know therefore what these things mean.
21

ఏథెన్సుG117వారందరునుG3956 అక్కడG1927 నివసించు పరదేశులునుG3581 ఏదోయొకG5100 క్రొత్త సంగతిG2537 చెప్పుటయందునుG3004 వినుటయందునుG191 మాత్రమేG3762 తమ కాలము గడుపుచుండువారుG2119.

For all the Athenians and strangers which were there spent their time in nothing else, but either to tell, or to hear some new thing.)
22

పౌలుG3972 అరేయొపగుG697 మధ్యG3319 నిలిచిG2476 చెప్పినG5346 దేమనగా –ఏథెన్సుG117వారలారాG435, మీరుG5209 సమస్త విషయముG3956లలోG2596 అతి దేవతాభక్తిగలవారైయున్నట్టుG1174 నాకు కనబడుచున్నదిG2334.

Then Paul stood in the midst of Mars' hill, and said, Ye men of Athens, I perceive that in all things ye are too superstitious.
23

నేను సంచరించుచుG1330 మీG5216 దేవతా ప్రతిమలనుG4574 చూచుచుండగాG333 ఒకG2532 బలిపీఠముG1041 నాకు కనబడెనుG2147. దానిG3739 మీదG1722–తెలియబడనిG57 దేవునికిG2316 అని వ్రాయబడియున్నదిG1924. కాబట్టిG3767 మీరు తెలియకG50 దేనియందు భక్తికలిగియున్నారోG2151 దానినే నేనుG1473 మీకుG5213 ప్రచురపరచుచున్నానుG2605.

For as I passed by, and beheld your devotions, I found an altar with this inscription, TO THE UNKNOWN GOD. Whom therefore ye ignorantly worship, him declare I unto you.
24

జగత్తునుG2889 అందలిG1722 సమస్తమునుG3956 నిర్మించినG4160 దేవుడుG2316 తానేG3778 ఆకాశమునకునుG3772 భూమికినిG1093 ప్రభువైG2962యున్నందునG5225 హస్తకృతములైనG5499 ఆలయములG3485లోG1722 నివసింపG2730డుG3756.

God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
25

ఆయనG846 అందరికినిG3956 జీవమునుG2222 ఊపిరినిG4157 సమస్తమునుG3956 దయచేయువాడుG1325 గనుక తనకు ఏదైననుG5100 కొదువ యున్నట్టుG4326 మనుష్యులG444 చేతులG5495తోG5259 సేవింపబడువాడుG2323 కాడుG3761.

Neither is worshipped with men's hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things;
26

మరియుG5037 యావG3956ద్భూమిG1093మీదG1909 కాపుర ముండుటకుG2730 ఆయన యొకనిG1520నుండిG1537 ప్రతిG3956 జాతిమనుష్యులనుG1484 సృష్టించిG4160, వారు ఒకవేళG1487 దేవునినిG2962 తడవులాడిG2212 కనుగొందురేమోయనిG2147,

And hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed, and the bounds of their habitation;
27

తన్నుG846 వెదకునిమిత్తముG5584 నిర్ణయకాలమునుG2540 వారిG848 నివాసస్థలముయొక్కG2733 పొలిమేరలనుG3734 ఏర్పరచెనుG4384. ఆయన మనలోG2257 ఎవనికినిG1538 దూరముగాG3112 ఉండువాడుG5225 కాడుG3756.

That they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us:
28

మనమాయనG846యందుG1722 బ్రదుకుచున్నాముG2198, చలించుచున్నాముG2795, ఉనికి కలిగియున్నాముG2070. అటువలెG5613 మనG2070మాయనG5120 సంతానమనిG1085 మీG5209 కవీశ్వరులG4163లోG2596 కొందరుG5100నుG2532 చెప్పుచున్నారుG2046.

For in him we live, and move, and have our being; as certain also of your own poets have said, For we are also his offspring.
29

కాబట్టిG3767 మనముG5225 దేవునిG2316 సంతానమైయుండిG1085, మనుష్యులG444 చమత్కారG1761 కల్పనలవలనG5078 మల్చబడినG5480 బంగారమునైననుG5557 వెండినైననుG696 రాతినైననుG3037 దేవత్వముG2304 పోలియున్నదనిG3664 తలంపG3543కూడదుG3756.

Forasmuch then as we are the offspring of God, we ought not to think that the Godhead is like unto gold, or silver, or stone, graven by art and man's device.
30

ఆ అజ్ఞానG52కాలములనుG5550 దేవుడుG2316 చూచి చూడనట్టుగా ఉండెనుG527; ఇప్పుడైతేG3569 అంతటనుG3837 అందరునుG3956 మారుమనస్సు పొందవలెననిG3340 మనుష్యులకుG444 ఆజ్ఞాపించుచున్నాడుG3853.

And the times of this ignorance God winked at; but now commandeth all men every where to repent:
31

ఎందుకనగాG1360 తాను నియమించినG3724 మనుష్యునిG435చేతG1722 నీతిG1343ననుసరించిG1722 భూలోకమునకుG3625 తీర్పుతీర్చG2919బోయెడిG3195 యొక దినమునుG2250 నిర్ణయించియున్నాడుG2476. మృతులలోG3498నుండిG1537 ఆయననుG846 లేపినందునG450 దీని నమ్ముటకు అందరికినిG3956 ఆధారముG4102 కలుగజేసియున్నాడుG3930.

Because he hath appointed a day, in the which he will judge the world in righteousness by that man whom he hath ordained; whereof he hath given assurance unto all men, in that he hath raised him from the dead.
32

మృతులG3498 పునరుత్థానమునుగూర్చిG386 వారు వినినప్పుడుG191 కొందరుG3303 అపహాస్యముచేసిరిG5512; మరికొందరుG3588–దీనిగూర్చిG5127 నీవుG4675 చెప్పునది ఇంకొకసారిG3825 విందుమనిG191 చెప్పిరిG2036.

And when they heard of the resurrection of the dead, some mocked: and others said, We will hear thee again of this matter.
33

ఆలాగుండగాG3779 పౌలుG3972 వారిG846 మధ్యG3319నుండిG1537 వెళ్లిపోయెనుG1831.

So Paul departed from among them.
34

అయితేG1161 కొందరుG5100 మనుష్యులుG435 అతనిG846 హత్తుకొనిG2853 విశ్వసించిరిG4100. వారిలోG1722 అరేయొపగీతుడైనG698 దియొనూసియుG1354, దమరిG1152 అనుG3686 ఒక స్త్రీయుG1135, వీరిG846తోకూడG4862 మరికొందరునుండిరిG2087.

Howbeit certain men clave unto him, and believed: among the which was Dionysius the Areopagite, and a woman named Damaris, and others with them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.