Day 95
Day 96 : న్యాయాధిపతులు 4-5 & అపొస్తలుల కార్యములు 16
Day 97

న్యాయాధిపతులు అధ్యాయము 4

1

ఏహూదుH261 మరణమైనH4191 తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 ఇంకను యెహోవాH3068 దృష్టికిH5869 దోషులైరిH7451 గనుక

And the children of Israel again did evil in the sight of the LORD, when Ehud was dead.
2

యెహోవాH3068 హాసోరులోH2674 ఏలుH4427 కనానుH3667 రాజైనH4428 యాబీనుH2985చేతికిH3027 వారిని అప్పగించెనుH4376. అతని సేనాH6635ధిపతిH8269 అన్యులH1471 హరోషెతులోH2800 నివసించినH3427 సీసెరాH5516.

And the LORD sold them into the hand of Jabin king of Canaan, that reigned in Hazor; the captain of whose host was Sisera, which dwelt in Harosheth of the Gentiles.
3

అతనికి తొమ్మిదిH8672వందలH3967 ఇనుపH1270 రథములుండెనుH7393. అతడుH1931 ఇరువదిH6242 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీH3478యులనుH1121 కఠినమైనH2393 బాధపెట్టగాH3905 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిరిH6817.

And the children of Israel cried unto the LORD: for he had nine hundred chariots of iron; and twenty years he mightily oppressed the children of Israel.
4

H1931 కాలమునH6256 లప్పీదోతునకుH3941 భార్యయైనH802 దెబోరాH1683 అను ప్రవక్త్రిH5031 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతినిగాH8199 ఉండెను.

And Deborah, a prophetess, the wife of Lapidoth, she judged Israel at that time.
5

ఆమెH1931 ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 రామాకునుH7414 బేతేలుకునుH1008 మధ్యనున్నH996 దెబోరాH1683 సరళవృక్షముH8560 క్రిందH8478 తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకైH4941 ఇశ్రాయేలీH3478యులుH1121 ఆమెయొద్దకుH413 వచ్చుచుండిరిH5927.

And she dwelt under the palm tree of Deborah between Ramah and Bethel in mount Ephraim: and the children of Israel came up to her for judgment.
6

ఆమె నఫ్తాలిH5320 కెదెషుH6943లోనుండిH4480 అబీనోయముH42 కుమారుడైనH1121 బారాకునుH1301 పిలువH7121నంపించిH7971 అతనితోH413 ఇట్లనెనుH559– నీవు వెళ్లిH1980 నఫ్తాలీH5321యులH1121లోనుH4480 జెబూలూనీH2074యులH1121లోనుH4480 పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 తాబోరుH8396 కొండయొద్దకుH2022 రప్పించుముH4900;

And she sent and called Barak the son of Abinoam out of Kedeshnaphtali, and said unto him, Hath not the LORD God of Israel commanded, saying, Go and draw toward mount Tabor, and take with thee ten thousand men of the children of Naphtali and of the children of Zebulun?
7

నేను నీ దగ్గరకుH413 యాబీనుH2985 సేనాH6635ధిపతియైనH8269 సీసెరానుH5516 అతని రథములనుH7393 అతని సైన్యమను కీషోనుH7028 ఏటిH5158యొద్దకుH413 కూర్చిH4900 నీ చేతికిH3027 అతనిని అప్పగించెదననిH5414 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చియుండలేదా? అని దెబోరాH1683 చెప్పగాH559

And I will draw unto thee to the river Kishon Sisera, the captain of Jabin's army, with his chariots and his multitude; and I will deliver him into thine hand.
8

బారాకుH1301– నీవు నాతోకూడH5973 వచ్చినH1980 యెడలH518 నేను వెళ్లెదనుH1980 గాని నీవు నాతో కూడH5973 రాH1980నిH3808 యెడలH518 నేను వెళ్లH1980ననిH3808 ఆమెతోH413 చెప్పెనుH559.

And Barak said unto her, If thou wilt go with me, then I will go: but if thou wilt not go with me, then I will not go.
9

అప్పుడు ఆమె –నీతోH5973 నేను అగత్యముగా వచ్చెదనుH1980; అయితే నీవుH859 చేయు ప్రయాణమువలనH1870 నీకు ఘనతH8597కలుH1961గదుH3808, యెహోవాH3068 ఒక స్త్రీH802 చేతికిH3027 సీసెరానుH5516 అప్పగించుననిH4376 చెప్పిH559 తాను లేచిH6965 బారాకుతోH1301 కూడH5973 కెదెషునకుH6943 వెళ్లెనుH1980.

And she said, I will surely go with thee: notwithstanding the journey that thou takest shall not be for thine honour; for the LORD shall sell Sisera into the hand of a woman. And Deborah arose, and went with Barak to Kedesh.
10

బారాకుH1301 జెబూలూనీయులనుH2074 నఫ్తాలీయులనుH5321 కెదెషునకుH6943 పిలిపించినప్పుడుH2199 పదిH6235వేలమందిH505 మనుష్యులుH376 అతనివెంట వెళ్లిరిH5927;

And Barak called Zebulun and Naphtali to Kedesh; and he went up with ten thousand men at his feet: and Deborah went up with him.
11

దెబోరాయుH1683 అతనితోకూడH5973 పోయెనుH5927. అంతకులోగా కయీనీయుడైనH7014 హెబెరుH2268 మోషేH4872 మామయైనH2859 హోబాబుH2246 సంతతివారైనH1121 కయీనీయులH7017నుండిH4480 వేరుపడి కెదెషుH6943నొద్దH854నున్నH834 జయనన్నీములోనిH6815 మస్తకివృక్షము నొద్దH5704 తన గుడారమునుH168 వేసికొనియుండెనుH5186.

Now Heber the Kenite, which was of the children of Hobab the father in law of Moses, had severed himself from the Kenites, and pitched his tent unto the plain of Zaanaim, which is by Kedesh.
12

అబీనోయముH42 కుమారుడైనH1121 బారాకుH1301 తాబోరుH8396 కొండH2022మీదికిపోయెH5927నని సీసెరాకుH5516 తెలుపబడినప్పుడుH5046 సీసెరాH5516 తన రథముH7393లన్నిటినిH3605 తన తొమ్మిదిH8672వందలH3967 ఇనుపH1270 రథములనుH7393

And they shewed Sisera that Barak the son of Abinoam was gone up to mount Tabor.
13

అన్యుల హరోషెతుH2800నుండిH4480 కీషోనుH7028 వాగుH5158వరకుH413 తన పక్షముగాH854నున్నH834 సమస్తH3605 జనమునుH5971 పిలిపింపగాH2199

And Sisera gathered together all his chariots, even nine hundred chariots of iron, and all the people that were with him, from Harosheth of the Gentiles unto the river of Kishon.
14

దెబోరాH1683– లెమ్ముH6965, యెహోవాH3068 సీసెరానుH5516 నీ చేతికిH3027 అప్పగించినH5414 దినముH3117 ఇదేH2088, యెహోవాH3068 నీకు ముందుగాH6440 బయలుదేరును H3318గదా అని బారాకుH1301తోH413 చెప్పినప్పుడుH559, బారాకుH1301 ఆ పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 వెంటబెట్టుకొనిH310 తాబోరుH8396 కొండH2022 మీదినుండిH4480 దిగి వచ్చెనుH3381.

And Deborah said unto Barak, Up; for this is the day in which the LORD hath delivered Sisera into thine hand: is not the LORD gone out before thee? So Barak went down from mount Tabor, and ten thousand men after him.
15

బారాకుH1301 వారిని హతము చేయునట్లుH5221 యెహోవాH3068 సీసెరానుH5516 అతని రథముH4818లన్నిటినిH3605 అతని సర్వH3605 సేననుH4264 కలవరపరచగాH2000 సీసెరాH5516 తన రథముH4818 దిగిH3381 కాలినడకనుH7272 పారిపోయెనుH5127.

And the LORD discomfited Sisera, and all his chariots, and all his host, with the edge of the sword before Barak; so that Sisera lighted down off his chariot, and fled away on his feet.
16

బారాకుH1301 ఆ రథములనుH7393 సేననుH4264 అన్యుల హరోషెతుH2800వరకుH5704 తరుమగాH7291 సీసెరాయొక్కH5516 సర్వH3605సేనయుH4264 కత్తిH2719వాతH6310 కూలెనుH5307, ఒక్కడైననుH259 మిగిలిH7604యుండలేదుH3808

But Barak pursued after the chariots, and after the host, unto Harosheth of the Gentiles: and all the host of Sisera fell upon the edge of the sword; and there was not a man left.
17

హాసోరుH2674 రాజైనH4428 యాబీనుకునుH2985 కయీనీయుడైనH7017 హెబెరుH2268 వంశస్థులకును సమాధానముH7965 కలిగియుండెను గనుకH3588 సీసెరాH5516 కాలినడకనుH7272 కయీనీయుడగుH7017 హెబెరుH2268 భార్యయైనH802 యాయేలుH3278 గుడారముH168నకుH413 పారిపోయెనుH5127.

Howbeit Sisera fled away on his feet to the tent of Jael the wife of Heber the Kenite: for there was peace between Jabin the king of Hazor and the house of Heber the Kenite.
18

అప్పుడు యాయేలుH3278 సీసెరానుH5516 ఎదుర్కొనH7125 బోయిH3318 అతనిని చూచి –నా యేలినవాడాH113 నాతట్టు తిరుగుముH5493, తిరుగుముH5493 భయH3372పడకుమనిH408 చెప్పినందునH559 అతడు ఆమె గుడారమునుH168 జొచ్చెను.

And Jael went out to meet Sisera, and said unto him, Turn in, my lord, turn in to me; fear not. And when he had turned in unto her into the tent, she covered him with a mantle.
19

ఆమె గొంగళితోH8063 అతని కప్పగాH3680 అతడు –దప్పికొనియున్నానుH6770, దయచేసిH4994 దాహమునకుH8248 కొంచెముH4592 నీళ్లిమ్మనిH4325 ఆమెనడిగెనుH559. ఆమె ఒక పాలH2461బుడ్డిH4997 విప్పిH6605 అతనికి దాహమిచ్చిH8248 అతని కప్పుచుండగాH3680

And he said unto her, Give me, I pray thee, a little water to drink; for I am thirsty. And she opened a bottle of milk, and gave him drink, and covered him.
20

అతడు–గుడారపుH168 ద్వారమునH6607 నిలిచిH5975 యుండుము; ఎవడేకానిH518 లోపలికివచ్చిH935– యిక్కడH6311 నెవడైనH376నున్నాడాH1961 అని నిన్నడిగినH7592యెడల నీవు– ఎవడునుH376 లేడనిH369 చెప్పవలెH559ననెనుH559.

Again he said unto her, Stand in the door of the tent, and it shall be, when any man doth come and enquire of thee, and say, Is there any man here? that thou shalt say, No.
21

పిమ్మట హెబెరుH2268 భార్యయైనH802 యాయేలుH3278 గుడారపుH168 మేకుH3489 తీసికొనిH3947 సుత్తెH4718 చేతH3027పట్టుకొనిH7760 అతనియొద్దకుH413 మెల్లగాH3814 వచ్చిH935 అతనికిH1931 అలసటH5774 చేత గాఢనిద్రH7290 కలిగియుండగా నేలకుH776 దిగునట్లుH6795 ఆ మేకునుH3489 అతని కణతలలోH7541 దిగగొట్టగాH8628

Then Jael Heber's wife took a nail of the tent, and took an hammer in her hand, and went softly unto him, and smote the nail into his temples, and fastened it into the ground: for he was fast asleep and weary. So he died.
22

అతడు చచ్చెనుH4191 బారాకుH1301 సీసెరానుH5516 తరుముచుండగాH7291 యాయేలుH3278 అతనిని ఎదుర్కొనH7125 వచ్చిH3318– రమ్ము, నీవు వెదకుచున్నH1245 మనుష్యునిH376 నీకు చూపించెదH7200ననగా అతడు వచ్చినప్పుడుH935 సీసెరాH5516 చచ్చిH4191 పడియుండెనుH5307, ఆ మేకుH3489 అతని కణతలలోH7541 నుండెను.

And, behold, as Barak pursued Sisera, Jael came out to meet him, and said unto him, Come, and I will shew thee the man whom thou seekest. And when he came into her tent, behold, Sisera lay dead, and the nail was in his temples.
23

H1931 దినమునH3117 దేవుడుH430 ఇశ్రాయేలీH3478యులH1121యెదుటH6440 కనానుH3667 రాజైనH4428 యాబీనునుH2985 అణచెనుH3665.

So God subdued on that day Jabin the king of Canaan before the children of Israel.
24

తరువాత వారు కనానుH3667 రాజైనH4428 యాబీనునుH2985 సంహరించుH3772వరకుH5704 ఇశ్రాయేలీH3478యులH1121 చెయ్యిH3027 కనానుH3667 రాజైనH4428 యాబీనుకుH2985 విరోధముగాH5921 అంతకంతకు హెచ్చుచుH7186వచ్చెనుH1980.

And the hand of the children of Israel prospered, and prevailed against Jabin the king of Canaan, until they had destroyed Jabin king of Canaan.

న్యాయాధిపతులు అధ్యాయము 5

1

H1931 దినమునH3117 దెబోరాయుH1683 అబీనోయముH42 కుమారుడైనH1121 బారాకునుH1301 ఈ కీర్తన పాడిరిH7891.

Then sang Deborah and Barak the son of Abinoam on that day, saying,
2

ఇశ్రాయేలీయులలోH3478 యుద్ధశాలులు ధైర్యముH6546 కనుపరచిరి ప్రజలుH5971 సంతోషముగా సిద్ధపడిరిH5068. యెహోవానుH3068 స్తుతించుడిH1288.

Praise ye the LORD for the avenging of Israel, when the people willingly offered themselves.
3

రాజులారాH4428 వినుడిH8085, అధిపతులారాH7336 ఆలకించుడిH238 యెహోవాకుH3068 గానముచేసెదనుH7891.

Hear, O ye kings; give ear, O ye princes; I, even I, will sing unto the LORD; I will sing praise to the LORD God of Israel.
4

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవానుH3068 కీర్తించెదను యెహోవాH3068, నీవు శేయీరుH8165నుండిH4480 బయలుదేరినప్పుడుH3318 ఎదోముH123 పొలముH7704నుండిH4480 బయలుదేరినప్పుడుH3318 భూమిH776 వణకెనుH7493, ఆకాశముH8064 నీళ్లనుH4325 కురిపించెనుH5197 మేఘములునుH5645 వర్షించెనుH5197.

LORD, when thou wentest out of Seir, when thou marchedst out of the field of Edom, the earth trembled, and the heavens dropped, the clouds also dropped water.
5

యెహోవాH3068 సన్నిధినిH6440 కొండలH2022లోనుండిH4480 ప్రవాహములు వచ్చెనుH5140 ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068సన్నిధినిH6440 సీనాయిలోH5514నుండిH4480 ప్రవాహములు వచ్చెనుH5140.

The mountains melted from before the LORD, even that Sinai from before the LORD God of Israel.
6

అనాతుH6067 కుమారుడైనH1121 షవ్గురుH8044 దినములలోH3117 యాయేలుH3278 దినములలోH3117 రాజమార్గములుH734 ఎడారులాయెనుH2308 ప్రయాణస్థులుH5410 చుట్టుH6128త్రోవలలోనేH734 నడిచిరిH1980.

In the days of Shamgar the son of Anath, in the days of Jael, the highways were unoccupied, and the travellers walked through byways.
7

ఇశ్రాయేలీయులH3478 అధిపతులుH6520 లేకపోయిరిH2308 దెబోరాH1683 అను నేను రాకH7945మునుపుH6965 ఇశ్రాయేలులోH3478 నేను తల్లిగాH517 నుండకమునుపుH6965 వారు లేకపోయిరిH2308

The inhabitants of the villages ceased, they ceased in Israel, until that I Deborah arose, that I arose a mother in Israel.
8

ఇశ్రాయేలీయులుH3478 క్రొత్తH2319 దేవతలనుH430 కోరుకొనగాH977 యుద్ధముH3901 ద్వారములH8179 యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలోH3478 నలువదిH705వేలమందికిH505 ఒక కేడెమేగానిH4043 యీటెయేగానిH7420 కనబడH7200లేదు.

They chose new gods; then was war in the gates: was there a shield or spear seen among forty thousand in Israel?
9

జనులలోH5971 ఇశ్రాయేలీయులH3478 అధిపతులుH2710 సంతోషముగా సిద్ధపడిరిH5068.వారియందు నాకు ప్రేమకలదుH3820 యెహోవానుH3068 స్తుతించుడిH1288.

My heart is toward the governors of Israel, that offered themselves willingly among the people. Bless ye the LORD.
10

తెల్లH6715గాడిదలH860 నెక్కువారలారాH7392, తివాసులH4055మీదH5921 కూర్చుండువారలారాH3427, త్రోవH1870లోH5921 నడుచువారలారాH1980, ఈ సంగతి ప్రకటించుడిH7878.

Speak, ye that ride on white asses, ye that sit in judgment, and walk by the way.
11

విలుకాండ్రH2686 ధ్వనికిH6963 దూరముగా నుండువారు నీళ్లు చేదుకొనుH4857 స్థలములలో నుండువారుH8033 యెహోవాH3068 నీతి క్రియలనుH6666 ప్రకటించెదరు ఇశ్రాయేలీయులH3478 గ్రామములోH6520 ఆయన జరిగించు నీతి క్రియలనుH6666 వారు ప్రకటించెదరు వినుటకైH8567 యెహోవాH3068 జనులుH5971 ద్వారములలోH8179 కూడుదురుH3381.

They that are delivered from the noise of archers in the places of drawing water, there shall they rehearse the righteous acts of the LORD, even the righteous acts toward the inhabitants of his villages in Israel: then shall the people of the LORD go down to the gates.
12

దెబోరాH1683, మేలుకొనుముH5782, మేలుకొనుముH5782 దెబోరాH1683, మేలుకొనుముH5782, మేలుకొనుముH5782 బారాకూH1301, కీర్తనH7892 పాడుము అబీనోయముH42 కుమారుడాH1121, లెమ్ముH6965 చెరపట్టినH7628 వారిని చెరపట్టుముH7617.

Awake, awake, Deborah: awake, awake, utter a song: arise, Barak, and lead thy captivity captive, thou son of Abinoam.
13

ప్రజలH5971వీరులలోH117 శేషించినవారునుH8300 కూడి వచ్చిరి శూరులలోH7287 యెహోవాH3068 నాకు సహాయము చేయ వచ్చెనుH1368.

Then he made him that remaineth have dominion over the nobles among the people: the LORD made me have dominion over the mighty.
14

అమాలేకీయులలోH6002 కాపురమున్న ఎఫ్రాయిమీయులునుH669 నీ తరువాతH310 నీ జనులలోH5971 బెన్యామీనీH1144యులునుH1121 మాకీరుH4353నుండిH4480 న్యాయాధిపతులునుH2710 జెబూలూనీయులH2074నుండిH4428 నాయకH5608దండముH7626 వహించువారునుH4900 వచ్చిరిH3381.

Out of Ephraim was there a root of them against Amalek; after thee, Benjamin, among thy people; out of Machir came down governors, and out of Zebulun they that handle the pen of the writer.
15

ఇశ్శాఖారీయులైనH3485 అధిపతులుH8269 దెబోరాH1683తో కలిసి వచ్చిరిH5973. ఇశ్శాఖారీయులునుH3485 బారాకునుH1301 అతివేగమున లోయలోనికిH6010 చొరబడిరి రూబేనీయులH7205 కాలువలయొద్దH6391 జనులకుH5971 గొప్పH1419 హృదయాH3820లోచనలుH2711 కలిగెను.

And the princes of Issachar were with Deborah; even Issachar, and also Barak: he was sent on foot into the valley. For the divisions of Reuben there were great thoughts of heart.
16

మందలH5739 యీలలనుH8292 వినుటకుH8085 నీ దొడ్లH4942మధ్యనుH996 నీవేలH4100 నివసించితివిH3427? రూబేనీయులH7205 కాలువలయొద్దH6391 జనులకు గొప్పH1419 యోచనలుH2714 కలిగెను.

Why abodest thou among the sheepfolds, to hear the bleatings of the flocks? For the divisions of Reuben there were great searchings of heart.
17

గిలాదుH1568 యొర్దానుH3383 అద్దరినిH5676 నిలిచెనుH7931 దానీయులుH1835 ఓడలదగ్గరH591 ఏలH4100 నిలిచిరిH1481? ఆషేరీయులుH836 సముద్రH3220తీరమునH2348 తమ అఖాతములH4664యొద్దH5921 ఏలH4100 నిలిచిరిH7931?

Gilead abode beyond Jordan: and why did Dan remain in ships? Asher continued on the sea shore, and abode in his breaches.
18

జెబూలూనీయులుH2074 మరణH4191భయముH2778 లేక ప్రాణముH5315 తృణీకరించుకొనిన జనముH5971 నఫ్తాలీయులుH5321 భూమిH7704 మెట్టలH4791మీదH5921 ప్రాణముH5315 తృణీకరించిరి.

Zebulun and Naphtali were a people that jeoparded their lives unto the death in the high places of the field.
19

రాజులుH4428 వచ్చిH935 యుద్ధముచేసిరిH3898. మెగిద్దోH4023 కాలువలH4325యొద్దనున్నH5921 తానాకులోH8590 కనానుH3667 రాజులుH4428 యుద్ధముచేసిరిH3898.

The kings came and fought, then fought the kings of Canaan in Taanach by the waters of Megiddo; they took no gain of money.
20

వెండిH3701 లాభముH1214 వారు తీసికొనH3947లేదుH3808 నక్షత్రములుH3556 ఆకాశముH8064నుండిH4480 యుద్ధముచేసెనుH3898 నక్షత్రములుH3556 తమ మార్గములలోH4546నుండిH4480 సీసెరాH5516తోH5973 యుద్ధముచేసెనుH3898.

They fought from heaven; the stars in their courses fought against Sisera.
21

కీషోనుH7028 వాగుH5158వెంబడి పురాతనపుH6917 వాగైనH5158 కీషోనుH7028 వెంబడి వారు కొట్టుకొనిపోయిరిH1640. నా ప్రాణమాH5315 నీవు బలముH5797పూని సాగుముH1869.

The river of Kishon swept them away, that ancient river, the river Kishon. O my soul, thou hast trodden down strength.
22

గుఱ్ఱముల డెక్కలు శూరులనుH47 త్రొక్కెనుH1986 గుఱ్ఱములు ఎగసిH1726 యెగసిH1726 శూరులనుH47 త్రొక్కెనుH1986.

Then were the horsehoofs broken by the means of the pransings, the pransings of their mighty ones.
23

యెహోవాH3068 దూతH4397 యిట్లనెనుH559 మేరోజునుH4789 శపించుడిH779 దాని నివాసులమీదH3427 మహా శాపముH779 నిలుపుడి యెహోవాH3068 సహాయమునకుH5833 వారు రాH935లేదుH3808 బలిష్ఠులతోH1368 కూడి యెహోవాH3068 సహాయమునకుH5833 వారు రాH935లేదుH3808.

Curse ye Meroz, said the angel of the LORD, curse ye bitterly the inhabitants thereof; because they came not to the help of the LORD, to the help of the LORD against the mighty.
24

కయీనీయుడైనH7017 హెబెరుH2268 భార్యH802 యాయేలుH3278 స్త్రీలH802లోH4480 దీవెననొందునుH1288 గుడారములలోH168నుండు స్త్రీలH802లోH4480 ఆమె దీవెన నొందునుH1288.

Blessed above women shall Jael the wife of Heber the Kenite be, blessed shall she be above women in the tent.
25

అతడు దాహH4325మడిగెనుH7592 ఆమె పాలుH2461 తెచ్చిH7126యిచ్చెనుH5414 సర్దారులకుH117 తగిన పాత్రతోH5602 మీగడH2529 దెచ్చిH7126యిచ్చెనుH5414 ఆమె మేకునుH3489 చేతH3027 పట్టుకొనెనుH7971

He asked water, and she gave him milk; she brought forth butter in a lordly dish.
26

పనివానిH6001 సుత్తెనుH1989 కుడిచేతH3225 పట్టుకొని సీసెరానుH5516 కొట్టెనుH1986 వాని తలనుH7218 ఆమె పగులగొట్టెనుH4277 ఆమె అతని తలనుH7218 సుత్తెతోH1989 కొట్టగాH1986 అది పగిలెనుH2498.

She put her hand to the nail, and her right hand to the workmen's hammer; and with the hammer she smote Sisera, she smote off his head, when she had pierced and stricken through his temples.
27

అతడు ఆమె కాళ్లH7272యొద్దH996 క్రుంగిపడిH3766 పరుండెనుH7901 ఆమె కాళ్లH7272యొద్దH996 క్రుంగిపడెనుH3766 అతడు ఎక్కడH834 క్రుంగెనోH3766 అక్కడనేH8033 పడిH5307చచ్చెనుH7703.

At her feet he bowed, he fell, he lay down: at her feet he bowed, he fell: where he bowed, there he fell down dead.
28

సీసెరాH5516 తల్లిH517 కిటికీలోH2474నుండిH1157 చూచెనుH8259 అల్లికH822 కిటికీలోH2474నుండిH1157 చూచిH8259 కేకలు వేసెనుH2980 రాకH935, అతని రథముH7393 తడవుచేయH954 నేలH4069? అతని రథములH4818 చక్రములుH6471 ఆలస్యముH309చేయ నేలH4069?

The mother of Sisera looked out at a window, and cried through the lattice, Why is his chariot so long in coming? why tarry the wheels of his chariots?
29

ఆమెయొద్దనున్న వివేకముగలH2450 రాజకుమార్తెలుH8282 ఈలాగుననేH637 ఉత్తరమిచ్చిరిH6030. ఆమెH1931 తనకు తాను మరలH7725 ఇట్లనుకొనుచుండెనుH561

Her wise ladies answered her, yea, she returned answer to herself,
30

వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ముH7998 పంచుకొనుచున్నారుH2505 గదా? యోధులందరుH7218 తలాయొక స్త్రీనిH7356 తీసికొందురు ఇద్దరేసిH7361 స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకుH5516 రంగువేయబడినH6648 వస్త్రమొకటి దోపుడు సొమ్ముగాH7998 దొరకును రంగువేయబడినH6648 విచిత్ర వస్త్రమొకటిH7553 దోపుడుగా దొరకునుH7998 రెండువైపుల రంగువేయబడినH6648 విచిత్రమైన వస్త్రముH7553 దోచుకొనినవారిH7998 మెడలకుH6677 తగిన వస్త్రమొకటిH7553 దొరకును.

Have they not sped? have they not divided the prey; to every man a damsel or two; to Sisera a prey of divers colours, a prey of divers colours of needlework, of divers colours of needlework on both sides, meet for the necks of them that take the spoil?
31

యెహోవాH3068 నీ శత్రువుH341లందరుH3605 ఆలాగుననేH3651 నశించెదరుH6 ఆయనను ప్రేమించువారుH157 బలముతోH1369 ఉదయించుH3318 సూర్యునివలెH8121 నుందురు అనిపాడిరి. తరువాత దేశముH776 నలువదిH705 సంవత్సరములుH8141 నిమ్మళముగా నుండెనుH8252.

So let all thine enemies perish, O LORD: but let them that love him be as the sun when he goeth forth in his might. And the land had rest forty years.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 16

1

పౌలు దెర్బేG1191కునుG1519 లుస్త్రకునుG3082 వచ్చెనుG2658. అక్కడG1563 తిమోతిG5095 అను ఒకG5100 శిష్యుG3101డుండెనుG2258. అతడు విశ్వసించినG4103 యొకG5100 యూదురాలిG2453 కుమారుడుG5207, అతని తండ్రిG3962 గ్రీసు దేశస్థుడుG1672.

Then came he to Derbe and Lystra: and, behold, a certain disciple was there, named Timotheus, the son of a certain woman, which was a Jewess, and believed; but his father was a Greek:
2

అతడుG3739 లుస్త్రG3082లోనుG1722 ఈకొనియG2430లోనుG1722 ఉన్న సహోదరులG80వలనG5259 మంచిపేరు పొందినవాడుG3140.

Which was well reported of by the brethren that were at Lystra and Iconium.
3

అతడుG5126 తనG846తోకూడG4862 బయలుదేరి రావలెననిG1831 పౌలుG3972కోరిG2309, అతనిG848 తండ్రిG3962 గ్రీసుదేశG1672స్థుడనిG5225G1565 ప్రదేశముG5117లోనిG1722 యూదులG2453కందరికిG537 తెలియునుG1492 గనుకG1063 వారినిబట్టిG1223 అతని తీసికొనిG2983 సున్నతి చేయించెనుG4059.

Him would Paul have to go forth with him; and took and circumcised him because of the Jews which were in those quarters: for they knew all that his father was a Greek.
4

వారు ఆ యా పట్టణములG4172 ద్వారా వెళ్లుచుG1279, యెరూషలేముG2419లోనున్నG1722 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 నిర్ణయించినG2919 విధులనుG1378 గైకొనుటకుG5442 వాటినిG846 వారికి అప్పగించిరిG3860.

And as they went through the cities, they delivered them the decrees for to keep, that were ordained of the apostles and elders which were at Jerusalem.
5

గనుకG3303 సంఘములుG157 విశ్వాసG4102మందుG1722 స్థిరపడిG4732, అనుదినముG2596 లెక్కకుG706 విస్తరించుచుండెనుG4052.

And so were the churches established in the faith, and increased in number daily.
6

ఆసియG773లోG1722 వాక్యముG3056 చెప్పకూడదనిG2980 పరిశుద్ధాG40త్మG4151 వారి నాటంకపరచినందునG2967, వారు ఫ్రుగియG5435 గలతీయG1054 ప్రదేశముల ద్వారా వెళ్లిరిG1330. ముసియG3465 దగ్గరకుG2596 వచ్చిG2064 బితూనియG978కుG2596 వెళ్లుటకుG4198 ప్రయత్నము చేసిరిG3985 గానిG2532

Now when they had gone throughout Phrygia and the region of Galatia, and were forbidden of the Holy Ghost to preach the word in Asia,
7

యేసుయొక్క ఆత్మG4151 వారినిG846 వెళ్లG1439నియ్యలేదుG3756.

After they were come to Mysia, they assayed to go into Bithynia: but the Spirit suffered them not.
8

అంతటG1161 వారు ముసియనుG3465 దాటిపోయిG3928 త్రోయG5174కుG1519 వచ్చిరిG2597.

And they passing by Mysia came down to Troas.
9

అప్పుడుG2532 మాసిదోనియG3110 దేశస్థుడొకడుG435 నిలిచిG2258– నీవు మాసిదోనియG3109కుG1519 వచ్చిG1224 మాకుG2254 సహాయము చేయుమనిG997 తననుG846 వేడుకొనుచున్నట్టుG3870 రాత్రిG3571వేళG1223 పౌలునకుG3972 దర్శనముG3705 కలిగెనుG3700.

And a vision appeared to Paul in the night; There stood a man of Macedonia, and prayed him, saying, Come over into Macedonia, and help us.
10

అతనికి ఆG3588 దర్శనముG3705 కలిగినప్పుడుG1492 వారికిG846 సువార్త ప్రకటించుటకుG2097 దేవుడుG2316 మమ్మునుG2248 పిలిచియున్నాడనిG4341 మేము నిశ్చయించుకొనిG4822 వెంటనేG2112 మాసిదోనియG3109కుG1519 బయలుదేరుటకుG1831 యత్నము చేసితివిG2212

And after he had seen the vision, immediately we endeavoured to go into Macedonia, assuredly gathering that the Lord had called us for to preach the gospel unto them.
11

కాబట్టిG3767 మేము త్రోయG5174నుG575 విడిచిG321 ఓడ ఎక్కి తిన్నగాG2113 సమొత్రాకేG4543కునుG1519, మరునాడుG1966 నెయపొలిG3496కినిG1519, అక్కడ నుండిG1564 ఫిలిప్పీG5375కినిG1519 వచ్చితివిు.

Therefore loosing from Troas, we came with a straight course to Samothracia, and the next day to Neapolis;
12

మాసిదోనియG3109 దేశములో ఆ ప్రాంతమునకుG3310 అది ముఖ్యG4413పట్టణమునుG4172 రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిG5100దినములుG2250G5026 పట్టణముG4172లోG1722 ఉంటిమిG1304.

And from thence to Philippi, which is the chief city of that part of Macedonia, and a colony: and we were in that city abiding certain days.
13

విశ్రాంతిదినముG4521G2250 గవినిG4172 దాటిG1854 నదీతీరముG4215G3844 ప్రార్థనG4335 జరుగుG1511ననుకొనిG3543 అక్కడికిG3757 వచ్చి కూర్చుండిG2523, కూడివచ్చినG4905 స్త్రీలతోG1135 మాటలాడుచుంటిమిG2980.

And on the sabbath we went out of the city by a river side, where prayer was wont to be made; and we sat down, and spake unto the women which resorted thither.
14

అప్పుడుG2532 లూదియG3070యనుG3686 దైవG2316భక్తిగలG4576 యొకG5100 స్త్రీG1135 వినుచుండెనుG191. ఆమె ఊదారంగు పొడిని అమ్ముG4211 తుయతైరG2363 పట్టణస్థురాలుG4172. ప్రభువుG2962 ఆమెG3739 హృదయముG2588 తెరచెనుG1272 గనుక పౌలుG3972 చెప్పిన మాటలయంద లక్ష్యముంచెను.G2980

And a certain woman named Lydia, a seller of purple, of the city of Thyatira, which worshipped God, heard us: whose heart the Lord opened, that she attended unto the things which were spoken of Paul.
15

ఆమెయు ఆమెG848 యింటివారునుG3624 బాప్తిస్మముపొందిG907నప్పుడుG5613, ఆమె--నేనుG3165 ప్రభువునందుG2962 విశ్వాసముG4103 గలదానననిG1511 మీరు యెంచిG2919తేG1487, నాG3450 యింటికిG3624 వచ్చిG1525యుండుడనిG3306 వేడుకొనిG3870 మమ్మునుG2248 బలవంతము చేసెనుG3849.

And when she was baptized, and her household, she besought us, saying, If ye have judged me to be faithful to the Lord, come into my house, and abide there. And she constrained us.
16

మేముG2257 ప్రార్థనాస్థలముG4335నకుG1519 వెళ్లుచుండగాG4198 (పుతోను అను) దయ్యముG4151పట్టినదైG2192, సోదె చెప్పుటచేతG3132 తనG848 యజమానులకుG2962 బహుG4183 లాభము సంపాదించుచున్నG2039 యొకG5100 చిన్నదిG3814 మాకుG2254 ఎదురుగావచ్చెనుG528.

And it came to pass, as we went to prayer, a certain damsel possessed with a spirit of divination met us, which brought her masters much gain by soothsaying:
17

ఆమెG3778 పౌలునుG3972 మమ్మునుG2254 వెంబడించిG2628– ఈG3778 మనుష్యులుG444 సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 దాసులుG1401; వీరుG3748 మీకుG2254 రక్షణG4991 మార్గముG3598 ప్రచురించువారైయున్నారనిG2605 కేకలువేసిG2896 చెప్పెనుG3004.

The same followed Paul and us, and cried, saying, These men are the servants of the most high God, which shew unto us the way of salvation.
18

ఆమెG1909 ఈలాగుG5124 అనేకG4183 దినములుG2250 చేయుచుండెనుG4160 గనుకG1161 పౌలుG3972 వ్యాకులపడిG1278 దానివైపు తిరిగిG1994– నీవుG4671 ఈమెG846నుG575 వదలిపొమ్మనిG1831 యేసుG2424క్రీస్తుG5547 నామముG3686G1722 ఆజ్ఞాపించుచున్నాననిG3853 ఆ దయ్యముతోG4151 చెప్పెనుG2036; వెంటనేG561 అది ఆమెను వదలిపోయెనుG1831.

And this did she many days. But Paul, being grieved, turned and said to the spirit, I command thee in the name of Jesus Christ to come out of her. And he came out the same hour.
19

ఆమెG848 యజమానులుG2962 తమG848 లాభG2039సాధనముG1680 పోయెననిG1831 చూచిG1492, పౌలునుG3972 సీలనుG4609 పట్టుకొనిG1949 గ్రామపు చావడిG58లోనికిG1519 అధికారులG758యొద్దకుG1909 ఈడ్చుకొని పోయిరిG1670.

And when her masters saw that the hope of their gains was gone, they caught Paul and Silas, and drew them into the marketplace unto the rulers,
20

అంతటG2532 న్యాయాధిపతులG4755యొద్దకుG3588 వారినిG846 తీసికొనివచ్చిG4317– ఈG3778 మనుష్యులుG444 యూదులైG2453యుండిG5225

And brought them to the magistrates, saying, These men, being Jews, do exceedingly trouble our city,
21

రోమీయులG4514మైనG5607 మనముG2254 అంగీకరించుటకైననుG3858 చేయుటకైననుG4160 కూడనిG3756 ఆచారములుG1485 ప్రచురించుచుG2605, మనG2257 పట్టణముG4172 గలిబిలి చేయుచున్నారనిG1613 చెప్పిరిG2036.

And teach customs, which are not lawful for us to receive, neither to observe, being Romans.
22

అప్పుడుG2532 జనసమూహముG3793 వారిG846మీదికిG2596 దొమ్మిగా వచ్చెనుG4911. న్యాయాధిపతులునుG4755 వారిG846 వస్త్రములుG2440 లాగివేసిG4048 వారినిG846 బెత్తములతో కొట్టవలెననిG4463 ఆజ్ఞాపించిరిG2753.

And the multitude rose up together against them: and the magistrates rent off their clothes, and commanded to beat them.
23

వారు చాలG4183 దెబ్బలుG4127 కొట్టిG2007 వారినిG846 చెరసాలG5438లోG1519వేసిG906 భద్రముగాG806 కనిపెట్టవలెననిG5083 చెరసాల నాయకునిG1200 కాజ్ఞాపించిరిG3853.

And when they had laid many stripes upon them, they cast them into prison, charging the jailor to keep them safely:
24

అతడుG3739 అట్టిG5108 ఆజ్ఞనుG3852పొందిG2983, వారినిG846 లోపలిG2082 చెరసాలG5438లోనికిG1519 త్రోసిG906, వారిG846 కాళ్లకుG4228 బొండG3586వేసిG1519 బిగించెనుG805.

Who, having received such a charge, thrust them into the inner prison, and made their feet fast in the stocks.
25

అయితేG1161 మధ్యరాత్రిG3317వేళG2596 పౌలునుG3972 సీలయుG4609 దేవునికిG2316 ప్రార్థించుచుG4336 కీర్తనలు పాడుచునుండిరిG5214; ఖయిదీలుG1198 వినుచుండిరిG1874.

And at midnight Paul and Silas prayed, and sang praises unto God: and the prisoners heard them.
26

అప్పుడుG1161 అకస్మాత్తుగాG869 మహాG3173భూకంపముG4578 కలిగెనుG1096, చెరసాలG1201 పునాదులుG2310 అదరెనుG4531, వెంటనేG3916 తలుపుG2374లన్నియుG3956 తెరచుకొనెనుG455, అందరిG3956 బంధకములుG1199 ఊడెనుG447.

And suddenly there was a great earthquake, so that the foundations of the prison were shaken: and immediately all the doors were opened, and every one's bands were loosed.
27

అంతలో చెరసాల నాయకుడుG1200 మేలుకొనిG1096, చెరసాలG5438 తలుపులన్నియుG2374 తెరచియుండుటG455 చూచిG1492, ఖయిదీలుG1198 పారిపోయిG1628రనుకొనిG3543, కత్తిGదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.

And the keeper of the prison awaking out of his sleep, and seeing the prison doors open, he drew out his sword, and would have killed himself, supposing that the prisoners had been fled.
28

అప్పుడుG1161 పౌలుG3972– నీవుG4572 ఏ హానియుG2556 చేసిG4238కొనవద్దుG3367, మేమందరముG537 ఇక్కడనేG1759 యున్నామనిG2070 బిగ్గరగాG3173 చెప్పెనుG3004.

But Paul cried with a loud voice, saying, Do thyself no harm: for we are all here.
29

అతడు దీపముతెమ్మనిG5457 చెప్పిG154 లోపలికిG1530 వచ్చిG1096, వణకుచుG1790 పౌలుకునుG397 సీలకునుG4609 సాగిలపడిG4363

Then he called for a light, and sprang in, and came trembling, and fell down before Paul and Silas,
30

వారినిG846 వెలుపలికిG1854 తీసికొనివచ్చిG4254– అయ్యలారాG2962, రక్షణపొందుG4982టకుG2443 నేG3165నేమిG5101 చేయG4160వలెననెనుG1163.

And brought them out, and said, Sirs, what must I do to be saved?
31

అందుకుG1161 వారుG3588– ప్రభువైనG2962 యేసుG2424 నందుG1909 విశ్వాసముంచుముG4100, అప్పుడుG2532 నీవునుG4771 నీG4675 యింటివారునుG3624 రక్షణ పొందుదురనిG4982 చెప్పిG2036

And they said, Believe on the Lord Jesus Christ, and thou shalt be saved, and thy house.
32

అతనికినిG846 అతనిG848 ఇంటG3614నున్నG1722 వారికందరికినిG3956 దేవునిG2316 వాక్యముG3056 బోధించిరిG2980.

And they spake unto him the word of the Lord, and to all that were in his house.
33

రాత్రిG3571G1565 గడియలోనేG5610 అతడు వారినిG846 తీసికొనివచ్చిG3880, వారిG575 గాయములుG4127 కడిగెనుG3068; వెంటనే అతడునుG846 అతనిG846 ఇంటివాG3916రందరునుG3956 బాప్తిస్మముపొందిరిG907.

And he took them the same hour of the night, and washed their stripes; and was baptized, he and all his, straightway.
34

మరియుG5037 అతడు వారినిG846 ఇంటికిG3624 తోడుకొని వచ్చిG321 భోజనముG3908పెట్టిG5132, దేవునియందుG2316 విశ్వాసముంచినవాడైG4100 తన ఇంటివారందరితోకూడG3832 ఆనందించెనుG21.

And when he had brought them into his house, he set meat before them, and rejoiced, believing in God with all his house.
35

ఉదయG2250మైనప్పుడుG1096 న్యాయాధిపతులుG4755– ఆG1565 మనుష్యులనుG444 విడుదలచేయుమనిG630 చెప్పుటకుG3004 బంటులనుG4465 పంపిరిG649.

And when it was day, the magistrates sent the serjeants, saying, Let those men go.
36

చెరసాల నాయకుడీG1200 మాటలుG3056 పౌలుG3972నకుG4314 తెలిపిG518– మిమ్మును విడుదలచేయుమనిG630 న్యాయాధిపతులుG4755 వర్తమానము పంపియున్నారుG649 గనుకG3767 మీరిప్పుడుG3568 బయలుదేరిG1831 సుఖముG1515గాG1722 పొండనిG4198 చెప్పెనుG518.

And the keeper of the prison told this saying to Paul, The magistrates have sent to let you go: now therefore depart, and go in peace.
37

అయితేG1161 పౌలుG3972– వారు న్యాయము విచారింపకయేG178 రోమీయులG4514మైనG5225 మమ్మునుG2248 బహిరంగముగాG1219 కొట్టించిG1194 చెరసాలG5438లోG1519వేయించిG906, యిప్పుడుG3568 మమ్మునుG2248 రహస్యముగాG2977 వెళ్లగొట్టుదురాG1544? మేముG1063 ఒప్పముG356; వారేG848 వచ్చిG2064 మమ్మునుG2248 వెలుపలికి తీసికొనిపోవలెననిG1806 చెప్పెను.

But Paul said unto them, They have beaten us openly uncondemned, being Romans, and have cast us into prison; and now do they thrust us out privily? nay verily; but let them come themselves and fetch us out.
38

G3588 బంటులుG4465G5023 మాటలుG4487 న్యాయాధిపతులకుG4755 తెలపగాG312, వీరుG1526 రోమీయులనిG4514 వారు వినిG191 భయపడిG5399 వచ్చిG2064,

And the serjeants told these words unto the magistrates: and they feared, when they heard that they were Romans.
39

వారినిG846 బతిమాలుకొనిG3870 వెలుపలికి తీసికొనిపోయిG1806– పట్టణముG4172 విడిచిపొండనిG1831 వారిని వేడుకొనిరిG2065.

And they came and besought them, and brought them out, and desired them to depart out of the city.
40

వారు చెరసాలలోG5438 నుండిG1537 వెలుపలికి వచ్చిG1831 లూదియG3070 యింటికిG1519 వెళ్లిరిG1525; అక్కడి సహోదరులనుG80 చూచిG1492, ఆదరించిG3870 బయలుదేరిపోయిరిG1831.

And they went out of the prison, and entered into the house of Lydia: and when they had seen the brethren, they comforted them, and departed.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.