Day 94
Day 95 : న్యాయాధిపతులు 1-3 & అపొస్తలుల కార్యములు 15
Day 96

న్యాయాధిపతులు అధ్యాయము 1

1

యెహోషువH3091 మృతినొందినH4194 తరువాతH310 ఇశ్రాయేలీH3478యులుH1121– కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898 తమలో నెవరుH4310 ముందుగాH8462 వారి మీదికిH413 పోవలసినదిH5927 యెహోవాH3068 తెలియజేయునట్లుH559 ప్రార్థనచేయగాH7592

Now after the death of Joshua it came to pass, that the children of Israel asked the LORD, saying, Who shall go up for us against the Canaanites first, to fight against them?
2

యెహోవాH3068– ఆ దేశమునుH776 యూదాH3063వంశస్థుల కిచ్చియున్నానుH5414, వారు పోవలెననిH5927 సెలవిచ్చెనుH559.

And the LORD said, Judah shall go up: behold, I have delivered the land into his hand.
3

అప్పుడు యూదాH3063వంశస్థులు తమ సహోదరులైనH251 షిమ్యోనీయులతోH8095– మనము కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898– మా వంతులోనికిH1486 మాతోకూడH854 రండిH5927, మేమునుH1571 మీతోకూడH854 మీ వంతులోనికిH1486 వచ్చెదమనిH1980 చెప్పగాH559 షిమ్యోనీయులుH8095 వారితో కూడH854 పోయిరిH1980.

And Judah said unto Simeon his brother, Come up with me into my lot, that we may fight against the Canaanites; and I likewise will go with thee into thy lot. So Simeon went with him.
4

కనానీయులమీదికిH3669 యూదాH3063వంశస్థులు పోయినప్పుడుH5927 యెహోవాH3068 కనానీయులనుH3669 పెరిజ్జీయులనుH6522 వారి కప్పగించెనుH5414 గనుక వారు బెజెకులోH966 పదిH6235వేలమందిH505 మనుష్యులనుH376 హతముచేసిరిH5221.

And Judah went up; and the LORD delivered the Canaanites and the Perizzites into their hand: and they slew of them in Bezek ten thousand men.
5

వారు బెజెకులోH966 అదోనీబెజెకునుH137 చూచిH4672 వానితో యుద్ధముచేసిH3898 కనానీయులనుH3669 పెరిజ్జీయులనుH6522 హతముచేసిరిH5221.

And they found Adonibezek in Bezek: and they fought against him, and they slew the Canaanites and the Perizzites.
6

అదోనీ బెజెకుH137 పారిపోగాH5127 వారు అతని తరిమిH7291 పట్టుకొనిH270 అతని కాలుH931చేతులH3027 బొట్టన వ్రేళ్లనుH7272 కోసివేసిరిH7112.

But Adonibezek fled; and they pursued after him, and caught him, and cut off his thumbs and his great toes.
7

అప్పుడుH3651 అదోనీ బెజెకుH137– తమ కాళ్లుH931 చేతులH3027 బొట్టనవ్రేళ్లుH7272 కోయబడినH7112 డెబ్బదిమందిH7657 రాజులుH4428 నా భోజనపు బల్లH7979క్రిందH8478 ముక్కలు ఏరుకొనుచుండిరిH3950. నేను చేసిH6213నట్లేH834 దేవుడుH430 నాకు ప్రతిఫలమిచ్చెH7999ననెనుH559. వారు యెరూషలేమునకుH3389 అతని తోడుకొనిరాగాH935 అతడు అక్కడH8033 చనిపోయెనుH4191.

And Adonibezek said, Threescore and ten kings, having their thumbs and their great toes cut off, gathered their meat under my table: as I have done, so God hath requited me. And they brought him to Jerusalem, and there he died.
8

యూదాH3063వంశస్థులుH1121 యెరూషలేముమీదికిH3389 యుద్ధము చేసిH3898 దానిని పట్టుకొనిH3920 కొల్లబెట్టిH5221 ఆ పట్టణమునుH5892 కాల్చివేసిరిH784.

Now the children of Judah had fought against Jerusalem, and had taken it, and smitten it with the edge of the sword, and set the city on fire.
9

తరువాతH310 యూదాH3063వంశస్థులుH1121 మన్యములయందునుH2022 దక్షిణదేశమందునుH5045 లోయయందునుH8219 నివసించినH3427 కనానీయులతోH3669 యుద్ధము చేయుటకుH3898 పోయిరిH3381.

And afterward the children of Judah went down to fight against the Canaanites, that dwelt in the mountain, and in the south, and in the valley.
10

మరియు యూదాH3063 వంశస్థులు హెబ్రోనులోH2275 నివసించినH3427 కనానీయులH3669మీదికిH3413 పోయిH1980, షేషయినిH8344 అహీమానునుH289 తల్మయినిH8526 హతముచేసిరిH5221.

And Judah went against the Canaanites that dwelt in Hebron: (now the name of Hebron before was Kirjatharba:) and they slew Sheshai, and Ahiman, and Talmai.
11

ఆ హెబ్రోనుH2275 పేరుH8034 కిర్యతర్బాH7153. అక్కడH8033నుండిH4480 వారు దెబీరుH1688 నివాసులH3427మీదికిH413 పోయిరిH1980. పూర్వముH6440 దెబీరుH1688 పేరుH8034 కిర్యత్సేఫెరుH7158.

And from thence he went against the inhabitants of Debir: and the name of Debir before was Kirjathsepher:
12

కాలేబుH3612– కిర్యత్సేఫెరునుH7158 పట్టుకొనిH3920 కొల్లబెట్టుH5221వానికిH834 నా కుమార్తెయైనH1323 అక్సానుH5919 ఇచ్చిH5414 పెండ్లిచేసెదననిH802 చెప్పగాH559

And Caleb said, He that smiteth Kirjathsepher, and taketh it, to him will I give Achsah my daughter to wife.
13

కాలేబుH3612 తమ్ముడైనH251 కనజుH7073 కుమారుడగుH1121 ఒత్నీయేలుH6274 దాని పట్టుకొనెనుH3920 గనుక కాలేబుH3612 తన కుమార్తెయైనH1323 అక్సానుH5919 అతనికిచ్చిH5414 పెండ్లి చేసెనుH802.

And Othniel the son of Kenaz, Caleb's younger brother, took it: and he gave him Achsah his daughter to wife.
14

ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడుH935 తన తండ్రినిH1 ఒక పొలముH7704 అడుగుటకుH7592 అతనిని ప్రేరేపించెనుH5496. ఆమె గాడిదనుH2543 దిగగాH5921 కాలేబుH3612– నీకేమిH4100 కావలెనని యడిగెనుH7592

And it came to pass, when she came to him, that she moved him to ask of her father a field: and she lighted from off her ass; and Caleb said unto her, What wilt thou?
15

అందుకామె –దీవెనH1293 దయచేయుముH3051; నాకు దక్షిణH5045 భూమిH776 ఇచ్చియున్నావుH5414, నీటిH4325 మడుగులనుH1543 కూడ నాకు దయ చేయుH5414మనెనుH559. అప్పుడు కాలేబుH3612 ఆమెకు మెరకH5942 మడుగులనుH1543 పల్లపుH8482 మడుగులనుH1543 ఇచ్చెనుH5414.

And she said unto him, Give me a blessing: for thou hast given me a south land; give me also springs of water. And Caleb gave her the upper springs and the nether springs.
16

మోషేH4872 మామయైనH2859 కేయినుH7017 కుమారులుH1121 యూదాH3063 వంశస్థులతోH1121 కూడH854 ఖర్జూరచెట్లH8558 పట్టణముH5892లోనుండిH4480 అరాదుH6166 దక్షిణదిక్కులోనిH5045 యూదాH3063 అరణ్యముH4057నకుH4480 వెళ్లిH1980 అక్కడ చేరిH5927 ఆ జనముH5971తోH854 నివసించిరిH3427.

And the children of the Kenite, Moses' father in law, went up out of the city of palm trees with the children of Judah into the wilderness of Judah, which lieth in the south of Arad; and they went and dwelt among the people.
17

యూదాH3063వంశస్థులు తమ సహోదరులైనH251 షిమ్యోనీయులతోH8095 కూడH854 పోయిH1980 జెఫతులోH6857 నివసించినH3427 కనానీయులనుH3669 హతము చేసిH5221 పట్టణమునుH5892 నిర్మూలముచేసిH2763 ఆ పట్టణమునకుH5892 హోర్మాH2767 అను పేరుH8034 పెట్టిరిH7121.

And Judah went with Simeon his brother, and they slew the Canaanites that inhabited Zephath, and utterly destroyed it. And the name of the city was called Hormah.
18

యూదాH3063వంశస్థులు గాజానుH5804 దాని ప్రదేశమునుH1366 అష్కెలోనునుH831 దాని ప్రదేశమునుH1366 ఎక్రోనునుH6138 దాని ప్రదేశమునుH1366 పట్టుకొనిరిH3920.

Also Judah took Gaza with the coast thereof, and Askelon with the coast thereof, and Ekron with the coast thereof.
19

యెహోవాH3068 యూదాH3063వంశస్థులకు తోడైH854 యున్నందునH1961 వారు మన్యదేశమునుH2022 స్వాధీనపరచుకొనిరిH3423. అయితే మైదానమందుH6010 నివసించువారికిH3427 ఇనుపH1270రథములుH7393న్నందున వారిని వెళ్లగొట్టH3423లేకపోయిరిH3808.

And the LORD was with Judah; and he drave out the inhabitants of the mountain; but could not drive out the inhabitants of the valley, because they had chariots of iron.
20

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 వారు కాలేబుకుH3612 హెబ్రోనుH2275 నియ్యగాH5414 అతడు ముగ్గురుH7969 అనాకీH6061యులనుH1121 అక్కడH8033నుండిH4480 పారదోలి దానిని స్వాధీనపరచుకొనెనుH3423.

And they gave Hebron unto Caleb, as Moses said: and he expelled thence the three sons of Anak.
21

యెరూషలేములోH3389 నివసించుH3427 యెబూసీయులనుH2983 బెన్యామీనీH1144యులుH1121 వెళ్లగొట్టH3423లేదుH3808; యెబూసీయులుH2983 బెన్యామీనీH1144యులతోH1121 కూడH854 నేటిH3117వరకుH5704 యెరూషలేములోH3389 నివసించుచున్నారుH3427.

And the children of Benjamin did not drive out the Jebusites that inhabited Jerusalem; but the Jebusites dwell with the children of Benjamin in Jerusalem unto this day.
22

యోసేపుH3130 ఇంటివారుH1004 బేతేలుకుH1008 వెళ్లినప్పుడుH5927 యెహోవాH3068 వారికి తోడైయుండెనుH5973.

And the house of Joseph, they also went up against Bethel: and the LORD was with them.
23

పూర్వముH6440 లూజనబడినH3870 బేతేలునుH1008 వేగుచూచుటకుH8446 యోసేపుH3130 ఇంటివారుH1004 దూతలను పంపగా

And the house of Joseph sent to descry Bethel. (Now the name of the city before was Luz.)
24

ఆ వేగులవారుH8104 ఆ పట్టణముH5892నుండిH4480 ఒకడుH376 వచ్చుటH3318 చూచిH7200– నీవు దయచేసిH4994 యీ పట్టణములోనికిH5892 వెళ్లు త్రోవనుH3996 మాకు చూపినH7200యెడల మేము మీకు ఉపకారముH2617 చేసెదమనిH6213 చెప్పిరిH559.

And the spies saw a man come forth out of the city, and they said unto him, Shew us, we pray thee, the entrance into the city, and we will shew thee mercy.
25

అతడు పట్టణములోనికిH5892 పోవు త్రోవనుH3996 వారికి చూపగాH7200 వారు ఆ పట్టణమునుH5892 కత్తిH2719వాతH6310 హతము చేసిరిH5221గాని ఆ మనుష్యునిH376 వాని కుటుంబికులH4940నందరినిH3605 పోనిచ్చిరిH7971.

And when he shewed them the entrance into the city, they smote the city with the edge of the sword; but they let go the man and all his family.
26

ఆ మనుష్యుడుH376 హిత్తీయులH2850 దేశమునకుH776 వెళ్లిH1980 ఒక పట్టణమునుH5892 కట్టించిH1129 దానికి లూజుH3870 అను పేరుH8034పెట్టెనుH7121. నేటిH3117వరకుH5704 దానికదేH1931 పేరుH8034.

And the man went into the land of the Hittites, and built a city, and called the name thereof Luz: which is the name thereof unto this day.
27

మనష్షీయులుH4519 బేత్షెయానునుH1052 దాని పల్లెలనుH1323, తయినాకునుH8590 దాని పల్లెలనుH1323, దోరుH1756 నివాసులనుH3427 దోరుH1756 పల్లెలనుH1323, ఇబ్లెయామునుH2991 దాని పల్లెలనుH1323, మెగిద్దోH4023 నివాసులనుH3427, మెగిద్దోH4023 పల్లెలనుH1323, స్వాధీనపరచుకొనH3423లేదుH3808; ఏలయనగా కనానీయులుH3669H2063 దేశములోH776 నివసింపవలెననిH3427 గట్టిపట్టు పట్టియుండిరిH2974.

Neither did Manasseh drive out the inhabitants of Bethshean and her towns, nor Taanach and her towns, nor the inhabitants of Dor and her towns, nor the inhabitants of Ibleam and her towns, nor the inhabitants of Megiddo and her towns: but the Canaanites would dwell in that land.
28

ఇశ్రాయేలీయులుH3478 బలవంతులైనH2388 తరువాత వారు కనానీయులH3669 చేత వెట్టిపనులుH4522 చేయించుకొనిరిH7760 కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టH3423లేదుH3808.

And it came to pass, when Israel was strong, that they put the Canaanites to tribute, and did not utterly drive them out.
29

ఎఫ్రాయిమీయులుH669 గెజెరులోH1507 నివసించినH3427 కనానీయులనుH3669 వెళ్లగొట్టH3423లేదుH3808, గెజెరులోH1507 కనానీయులుH3669 వారి మధ్యనుH7130 నివసించిరిH3427.

Neither did Ephraim drive out the Canaanites that dwelt in Gezer; but the Canaanites dwelt in Gezer among them.
30

జెబూలూనీయులుH2074 కిత్రోనుH7003 నివాసులనుH3427 నహలోలుH5096 నివాసులనుH3427 వెళ్లగొట్టH3423లేదుH3808, కనానీయులుH3669 వారి మధ్యH7130 నివసించిH3427 వారికి వెట్టిపనులుH4522 చేయువారైరిH1961.

Neither did Zebulun drive out the inhabitants of Kitron, nor the inhabitants of Nahalol; but the Canaanites dwelt among them, and became tributaries.
31

ఆషేరీయులుH836 అక్కోH5910 నివాసులనుH3427 సీదోనుH6721 నివాసులనుH3427 అహ్లాబుH303 వారిని అక్జీబుH392వారిని హెల్బావారినిH2462 అఫెకువారినిH663 రెహోబుH7340 వారిని

Neither did Asher drive out the inhabitants of Accho, nor the inhabitants of Zidon, nor of Ahlab, nor of Achzib, nor of Helbah, nor of Aphik, nor of Rehob:
32

ఆషేరీయులుH843 దేశనివాసులైనH3427 కనానీయులనుH3669 వెళ్లH3423గొట్టకH3808 వారి మధ్యH7130 నివసించిరిH3427. నఫ్తాలీయులుH5321 బేత్షెమెషుH1053 వారిని బేతనాతువారినిH1043 వెళ్లగొట్టH3423లేదుH3808 గాని

But the Asherites dwelt among the Canaanites, the inhabitants of the land: for they did not drive them out.
33

బేత్షెమెషుH1053 నివాసులచేతనుH3427 బేతనాతుH1043 నివాసులచేతనుH3427 వెట్టి పనులుH4522 చేయించుకొనిరిH1961.

Neither did Naphtali drive out the inhabitants of Bethshemesh, nor the inhabitants of Bethanath; but he dwelt among the Canaanites, the inhabitants of the land: nevertheless the inhabitants of Bethshemesh and of Bethanath became tributaries unto them.
34

అమోరీయులుH567 దానీH1835యులనుH1121 పల్లపుH6010 దేశమునకు దిగH3381నియ్యకH3808 మన్యమునకుH2022 వారిని వెళ్లగొట్టిరి.

And the Amorites forced the children of Dan into the mountain: for they would not suffer them to come down to the valley:
35

అమోరీయులుH567 అయ్యాలోనుH357 నందలి హెరెసుH2776 కొండలోనుH2022 షయల్బీములోనుH8169 నివసింపవలెననిH3427 గట్టి పట్టు పట్టియుండగాH2974 యోసేపుH3130 ఇంటివారుH1004 బలవంతులైH3513 వారిచేత వెట్టిపనులుH4522 చేయించుకొనిరిH1961

But the Amorites would dwell in mount Heres in Aijalon, and in Shaalbim: yet the hand of the house of Joseph prevailed, so that they became tributaries.
36

అమోరీయులH567 సరిహద్దుH1366 అక్రబ్బీముH6137 మొదలుకొనిH4480 హస్సెలాH5553వరకు వ్యాపించెనుH4608.

And the coast of the Amorites was from the going up to Akrabbim, from the rock, and upward.

న్యాయాధిపతులు అధ్యాయము 2

1

యెహోవాH3068 దూతH4397 గిల్గాలుH1537నుండిH4480 బయలుదేరిH5927 బోకీముH1066నకుH413వచ్చిH5927 యీలాగు సెలవిచ్చెనుH559– నేను మిమ్మును ఐగుప్తులోH4714 నుండిH4480 రప్పించిH935, మీ పితరులకుH1 ప్రమాణముచేసినH7650 దేశముH776నకుH413 మిమ్మును చేర్చి– నీతో చేసిన నిబంధనH1285 నేనెన్నడునుH5769 మీరH6565నుH3808.

And an angel of the LORD came up from Gilgal to Bochim, and said, I made you to go up out of Egypt, and have brought you unto the land which I sware unto your fathers; and I said, I will never break my covenant with you.
2

మీరుH859H2063 దేశH776నివాసులతోH3427 నిబంధనH1285 చేసిH3772కొనకూడదుH3808; వారి బలిపీఠములనుH4196 విరుగగొట్టవలెననిH5422 ఆజ్ఞ ఇచ్చితినిH6213 గాని మీరు నా మాటనుH6963 వినH8085లేదుH3808.

And ye shall make no league with the inhabitants of this land; ye shall throw down their altars: but ye have not obeyed my voice: why have ye done this?
3

మీరు చేసినH6213పనిH2063 యెట్టిదిH4100? కావున నేను –మీ యెదుటH6440నుండిH4480 ఈ దేశనివాసులను వెళ్లH1644గొట్టనుH3808, వారు మీ ప్రక్కలకుH6654 శూలములుగా నుందురుH1961, వారి దేవతలుH430 మీకు ఉరిగాH4170 నుందురనిH1961 చెప్పుచున్నానుH559.

Wherefore I also said, I will not drive them out from before you; but they shall be as thorns in your sides, and their gods shall be a snare unto you.
4

యెహోవాH3068 దూతH4397 ఇశ్రాయేH3478లీయుH1121లందరిH3605తోH413H428 మాటలుH1697 చెప్పగాH1696

And it came to pass, when the angel of the LORD spake these words unto all the children of Israel, that the people lifted up their voice, and wept.
5

జనులుH5971 ఎలుగెత్తిH5375 యేడ్చిరిH1058; కాగా ఆH1931 చోటికిH4725 బోకీమనుH1066 పేరుH8034 పెట్టబడెనుH7121. అక్కడH8033వారు యెహోవాకుH3068 బలి అర్పించిరిH2076.

And they called the name of that place Bochim: and they sacrificed there unto the LORD.
6

యెహోషువH3091 జనులనుH5971 వెళ్లనంపినప్పుడుH7971 ఇశ్రాయేలీH3478యులుH1121 దేశమునుH776 స్వాధీనపరచుకొనుటకుH3423 తమ స్వాస్థ్యములకుH5159 పోయిరిH1980.

And when Joshua had let the people go, the children of Israel went every man unto his inheritance to possess the land.
7

యెహోషువH3091 దినముH3117లన్నిటనుH3605 యెహోషువH3091 తరువాతH310 ఇంక బ్రదికినవారైH748 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకొరకుH3478 చేసినH6213 కార్యముH4639లన్నిటినిH3605 చూచినH7200 పెద్దలH2205 దినముH3117లన్నిటనుH3605 ప్రజలుH5971 యెహోవానుH3068 సేవించుచు వచ్చిరిH5647.

And the people served the LORD all the days of Joshua, and all the days of the elders that outlived Joshua, who had seen all the great works of the LORD, that he did for Israel.
8

నూనుH5126 కుమారుడునుH1121 యెహోవాకుH3068 దాసుడునైనH5650 యెహోషువH3091 నూటH3967 పదిH6235 సంవత్సరములH8141 వయస్సుగలH1121 వాడై మృతినొందినప్పుడుH4191 అతని స్యాస్థ్యపుH5159 సరిహద్దులోH1366నున్న తిమ్నత్సెరహులోH8556 జనులతనిH5971 పాతిపెట్టిరిH6912.

And Joshua the son of Nun, the servant of the LORD, died, being an hundred and ten years old.
9

అది ఎఫ్రాయిమీయులH669 మన్యమందలిH2022 గాయషుH1608 కొండకుH2022 ఉత్తరదిక్కునH6828 నున్నది.

And they buried him in the border of his inheritance in Timnathheres, in the mount of Ephraim, on the north side of the hill Gaash.
10

H1931 తరముH1755వారందరుH3605 తమ పితరులH1యొద్దకుH413 చేర్బబడిరిH622. వారి తరువాతH310 యెహోవానైననుH3068 ఆయన ఇశ్రాయేలీయులH3478 కొరకు చేసినH6213 కార్యములH4639నైననుH1571 ఎరుH3045గనిH3808 తరమొకటిH1755 పుట్టగాH6965

And also all that generation were gathered unto their fathers: and there arose another generation after them, which knew not the LORD, nor yet the works which he had done for Israel.
11

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 కన్నులH5869యెదుట కీడుH7451చేసిH6213, ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 వారిని రప్పించినH3318 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించిH5800 బయలుH312 దేవతలనుH430 పూజించిH5647

And the children of Israel did evil in the sight of the LORD, and served Baalim:
12

తమ చుట్టునుండుH5439 జనులH5971 దేవతలH40లోH4480 ఇతరH312దేవతలనుH430 అనుసరించిH310 వాటికి నమస్కరించిH7812 యెహోవాకుH3068 కోపముH3707 పుట్టించిరిH3707.

And they forsook the LORD God of their fathers, which brought them out of the land of Egypt, and followed other gods, of the gods of the people that were round about them, and bowed themselves unto them, and provoked the LORD to anger.
13

వారు యెహోవానుH3068 విసర్జించిH5800 బయలునుH1168 అష్తారోతునుH6252 పూజించిరిH5647.

And they forsook the LORD, and served Baal and Ashtaroth.
14

కాబట్టి యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయులమీదH3478 మండెనుH2734; ఆయన దోచుకొనువారిH8154చేతికిH3027 వారిని అప్పగించెనుH5414. వారు ఇశ్రాయేలీయులనుH3478 దోచుకొనిరిH8155; ఆయన వారి చుట్టునున్నవారిH5439 శత్రువులH341చేతికిH3027 వారిని అప్పగించెనుH5414 గనుక వారు తమ శత్రువులH341 యెదుటH6440 నిలువH5975లేకH3201పోయిరిH3808.

And the anger of the LORD was hot against Israel, and he delivered them into the hands of spoilers that spoiled them, and he sold them into the hands of their enemies round about, so that they could not any longer stand before their enemies.
15

యెహోవాH3068 వారితో చెప్పిH1696నట్లుH834, యెహోవాH3068 వారితో ప్రమాణము చేసిH7650నట్లుH834, వారు పోయినH3318 ప్రతిH3605 స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవాH3068 వారికి శత్రుH7451వాయెనుH1961 గనుక వారికి మిక్కిలిH3966 యిబ్బంది కలిగెనుH3334.

Whithersoever they went out, the hand of the LORD was against them for evil, as the LORD had said, and as the LORD had sworn unto them: and they were greatly distressed.
16

ఆ కాలమున యెహోవాH3068 వారికొరకు న్యాయాధిపతులనుH8199 పుట్టించెనుH6965. వీరు దోచుకొనువారిH8154 చేతిH3027లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించిరిH3467. అయితే వారు ఇంకH1571 న్యాయాధిపతులH8199 మాట వినH8085H3808

Nevertheless the LORD raised up judges, which delivered them out of the hand of those that spoiled them.
17

తమ పితరులుH1 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 అనుసరించి నడిచినH1980 మార్గముH1870నుండిH4480 త్వరగాH4118 తొలగిపోయిH5493 యితరH312 దేవతలతోH430 వ్యభిచరించిH2181 వాటికి నమస్కరించిరిH7812; తమ పితరులుH1 ఆ ఆజ్ఞలనుH4687 అనుసరించిH6213నట్లుH3651 వారు నడవH1980కపోయిరిH3808.

And yet they would not hearken unto their judges, but they went a whoring after other gods, and bowed themselves unto them: they turned quickly out of the way which their fathers walked in, obeying the commandments of the LORD; but they did not so.
18

తమ శత్రువులుH341 తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవాH3068 వినిH8085 సంతాపించిH వారికొరకు న్యాయాధిపతులనుH8199 పుట్టించిH6965, ఆయా న్యాయాధిపతులకుH8199 తోడైH5973యుండిH1961 వారి దినముH3117లన్నిటనుH3605 వారిశత్రువులH341 చేతులలోH3027నుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించెను.

And when the LORD raised them up judges, then the LORD was with the judge, and delivered them out of the hand of their enemies all the days of the judge: for it repented the LORD because of their groanings by reason of them that oppressed them and vexed them.
19

ఒక్కొక్క న్యాయాధిపతిH8199 చనిపోగాH4191 వారు వెనుకకు తిరిగిH7725 యితరH312 దేవతలనుH430 అనుసరించిH310 పూజించుచుH5647 వాటికి సాగిలపడుచుH7812 ఉండుటవలన తమ క్రియలH4611లోH4480 నేమి తమ మూర్ఖH7186ప్రవర్తనH1870లోనేమిH4480 దేనిని విడుH5307వకH3808 తమ పూర్వికులH1కంటెH4480 మరి మిగుల చెడ్డవారైరిH7843.

And it came to pass, when the judge was dead, that they returned, and corrupted themselves more than their fathers, in following other gods to serve them, and to bow down unto them; they ceased not from their own doings, nor from their stubborn way.
20

కాబట్టి యెహోవాH3068 కోపాగ్నిH639 ఇశ్రాయేలీయుల మీదH3478 మండగాH2734 ఆయన ఈలాగు సెలవిచ్చెనుH559H2088– ప్రజలుH1471 నా మాటH6963 వినH8085H3808, వీరి పితరులతోH1 నేను చేసినH6680 నిబంధననుH1285 మీరుదురుH5674

And the anger of the LORD was hot against Israel; and he said, Because that this people hath transgressed my covenant which I commanded their fathers, and have not hearkened unto my voice;
21

గనుక నేనుH589 నియమించిన విధిననుసరించిH8104 వారి పితరులుH1 నడిచిH1980నట్లుH834 వీరునుH1992 యెహోవాH3068 విధిననుసరించిH8104 నడుచుదురోH1980 లేదోH3808H428 జనములవలనH1471 ఇశ్రాయేలీయులనుH3478 శోధించుటకైH5254

I also will not henceforth drive out any from before them of the nations which Joshua left when he died:
22

యెహోషువH3091 చనిపోయినH4191 కాలమున శేషించినH5800 జనముH1471లలోH4480H376 జనమునుH1471 వారి యెదుటH6440నుండిH4480 నేను వెళ్లH3423గొట్టనుH3808.

That through them I may prove Israel, whether they will keep the way of the LORD to walk therein, as their fathers did keep it, or not.
23

అందుకు యెహోవాH3068H428 జనములనుH1471 యెహోషువH3091 చేతిH3027 కప్పగింH5414పకయుH3808 శీఘ్రముగాH4118 వెళ్లగొట్టH3423కయు మానిH1115 వారిని ఉండనిచ్చెనుH5117.

Therefore the LORD left those nations, without driving them out hastily; neither delivered he them into the hand of Joshua.

న్యాయాధిపతులు అధ్యాయము 3

1

ఇశ్రాయేలీయులకునుH3478 కనానీయులకునుH3667 జరిగిన యుద్ధముH4421లన్నిటినిH3605 చూడH3045నిH3808వారందరినిH3605 శోధించిH5254

Now these are the nations which the LORD left, to prove Israel by them, even as many of Israel as had not known all the wars of Canaan;
2

ఇశ్రాయేలీH3478యులH1121 తరతరములవారికిH1755, అనగా పూర్వముH6440 ఆ యుద్ధములనుH4421 ఏ మాత్రమునుH7535 చూడH3045నిH3808వారికి యుద్ధముచేయH4421 నేర్పునట్లుH3925 యెహోవాH3068 ఉండనిచ్చిన జనములుH1471 ఇవిH428.

Only that the generations of the children of Israel might know, to teach them war, at the least such as before knew nothing thereof;
3

ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులH5633 జనులును, కనానీయుH3669లందరునుH3605, సీదోనీయులునుH6722, బయల్హెర్మోనుH1179 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుH935 మార్గమువరకుH5704 లెబానోనుH3844 కొండలోH2022 నివసించుH3427 హివ్వీయులునుH2340,

Namely, five lords of the Philistines, and all the Canaanites, and the Sidonians, and the Hivites that dwelt in mount Lebanon, from mount Baalhermon unto the entering in of Hamath.
4

యెహోవాH3068 మోషేద్వారాH4872 తమ తండ్రులH1 కిచ్చినH5414 ఆజ్ఞలనుH4687 వారు అనుసరింతురో లేదోH3808 తెలిసికొనునట్లుH3045 ఇశ్రాయేలీయులనుH3478 పరిశోధించుటకైH5254H428 జనములనుH1471 ఉండనిచ్చెను.

And they were to prove Israel by them, to know whether they would hearken unto the commandments of the LORD, which he commanded their fathers by the hand of Moses.
5

కాబట్టి ఇశ్రాయేలీH3478యులుH1121, కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567

And the children of Israel dwelt among the Canaanites, Hittites, and Amorites, and Perizzites, and Hivites, and Jebusites:
6

పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 ఎబూసీయులనుH2983 జనులమధ్యH7130 నివసించుచుH3427 వారి కుమార్తెలనుH1323 పెండ్లిH802చేసికొనుచుH1323, వారి కుమారులకుH1121 తమ కుమార్తెలH1323 నిచ్చుచుH5414, వారి దేవతలనుH430 పూజించుచుH5647 వచ్చిరి

And they took their daughters to be their wives, and gave their daughters to their sons, and served their gods.
7

అట్లు ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068 సన్నిధినిH5869 దోషులైH7451, తమ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 బయలుదేవతలనుH430 దేవతా స్తంభములనుH842 పూజించిరిH5647.

And the children of Israel did evil in the sight of the LORD, and forgat the LORD their God, and served Baalim and the groves.
8

అందునుగూర్చి యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలీయులమీదH3478 మండగాH2734 ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైనH4428 కూషన్రిషాతాయిముH3573 చేతులకుH3027 దాసులగుటకైH5647 వారిని అమ్మివేసెను.H4376. ఇశ్రాయేలీH3478యులుH1121 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 కూషన్రిషాతాయిమునకుH3573 దాసులుగానుండిరిH5647

Therefore the anger of the LORD was hot against Israel, and he sold them into the hand of Chushanrishathaim king of Mesopotamia: and the children of Israel served Chushanrishathaim eight years.
9

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199 యెహోవాH3068 కాలేబుH3612 తమ్ముడైనH251 కనజుH7073 యొక్క కుమారుడగుH1121 ఒత్నీయేలునుH6274 రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకుH3478 నియమించి వారిని రక్షించెనుH3467.

And when the children of Israel cried unto the LORD, the LORD raised up a deliverer to the children of Israel, who delivered them, even Othniel the son of Kenaz, Caleb's younger brother.
10

యెహోవాH3068 ఆత్మH7307 అతని మీదికిH5921 వచ్చెనుH1961 గనుక అతడు ఇశ్రాయేలీయులకుH3478 న్యాయాధిపతియైH8199 యుద్ధమునకుH4421 బయలుదేరగాH3318 యెహోవాH3068 అరామ్నహరాయిముH763 రాజైనH4428 కూషన్రిషాతాయిమునుH3573 అతని చేతిH3027కప్పగించెనుH5414, ఆతడు కూషన్రిషాతాయిమునుH3573 జయించెనుH5810.

And the Spirit of the LORD came upon him, and he judged Israel, and went out to war: and the LORD delivered Chushanrishathaim king of Mesopotamia into his hand; and his hand prevailed against Chushanrishathaim.
11

అప్పుడు నలువదిH705 సంవత్సరములుH8141 దేశముH776 నెమ్మదిపొందెనుH8252. అటుతరువాత కనజుH7073 కుమారుడైనH1121 ఒత్నీయేలుH6274 మృతినొందెనుH4191.

And the land had rest forty years. And Othniel the son of Kenaz died.
12

ఇశ్రాయేలీH3478యులుH1121 మరలH3254 యెహోవాH3068 దృష్టికిH5869 దోషుH7451లైరిH6213 గనుకH3588 వారు యెహోవాH3068 దృష్టికిH5869 దోషులైH7451నందునH6213 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478తోH5921 యుద్ధముచేయుటకు మోయాబుH4124 రాజైనH4428 ఎగ్లోనునుH5700 బలపరచెనుH2388.

And the children of Israel did evil again in the sight of the LORD: and the LORD strengthened Eglon the king of Moab against Israel, because they had done evil in the sight of the LORD.
13

అతడు అమ్మోనీH5983యులనుH1121 అమాలేకీయులనుH6002 సమకూర్చుకొనిH622 పోయిH1980 ఇశ్రాయేలీయులనుH3423 ఓడగొట్టిH5221 ఖర్జూరచెట్లH8558 పట్టణమునుH5892 స్వాధీనపరచుకొనెనుH3423.

And he gathered unto him the children of Ammon and Amalek, and went and smote Israel, and possessed the city of palm trees.
14

ఇశ్రాయేలీH3478యులుH1121 పదుH6240నెనిమిదిH8083 సంవత్సరములుH8141 మోయాబుH4124 రాజునకుH4428 దాసులైరిH5647.

So the children of Israel served Eglon the king of Moab eighteen years.
15

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టగాH2199 బెన్యామీనీH1145యుడైనH1121 గెరాH1617 కుమారుడగుH1121 ఏహూదనుH261 రక్షకునిH3467 వారి కొరకు యెహోవాH3068 నియమించెనుH6965. అతడు ఎడమH334చేతిH3027 పనివాడుH3225. అతనిచేతను ఇశ్రాయేలీH3478యులుH1121 మోయాబుH4124 రాజైనH4428 ఎగ్లోనుకుH5700 కప్పముH4503 పంపగాH7971

But when the children of Israel cried unto the LORD, the LORD raised them up a deliverer, Ehud the son of Gera, a Benjamite, a man lefthanded: and by him the children of Israel sent a present unto Eglon the king of Moab.
16

ఏహూదుH261 మూరెడుH1574 పొడవుగలH753 రెండంH8147చులH6366 కత్తినిH2719 చేయించుకొనిH6213, తన వస్త్రములోH4055 తన కుడిH3225 తొడH3409మీదH5921

But Ehud made him a dagger which had two edges, of a cubit length; and he did gird it under his raiment upon his right thigh.
17

దానిని కట్టుకొనిH7126, ఆ కప్పముH4503 మోయాబుH4124రాజైనH4428 ఎగ్లోనుకుH5700 తెచ్చెను. ఆ ఎగ్లోనుH5700 బహుH3966 స్థూలH1277కాయుడుH376.

And he brought the present unto Eglon king of Moab: and Eglon was a very fat man.
18

ఏహూదుH261 ఆ కప్పముH4503 తెచ్చిH7126 యిచ్చిన తరువాత కప్పముH4503 మోసినH5375 జనులనుH5971 వెళ్లనంపిH7971.

And when he had made an end to offer the present, he sent away the people that bare the present.
19

గిల్గాలుH1537 దగ్గరH854నున్నH834 పెసీలీమునొద్దనుండిH4480 తిరిగి వచ్చిH7725–రాజాH4428, రహస్యమైనH5643 మాట ఒకటి నేను నీతో చెప్పవలెH1697ననగా అతడు–తనయొద్దH5921 నిలిచినH5975వారందరుH3605 వెలుపలికి పోవుH3318 వరకు ఊరకొమ్మనిH2013 చెప్పెనుH559.

But he himself turned again from the quarries that were by Gilgal, and said, I have a secret errand unto thee, O king: who said, Keep silence. And all that stood by him went out from him.
20

ఏహూదుH261 అతని దగ్గరకుH413 వచ్చినప్పుడుH935 అతడుH1931 ఒక్కడేH905 చల్లనిH4747 మేడ గదిలోH5944 కూర్చుండియుండెనుH3427. ఏహూదుH261– నీతో నేను చెప్పవలసినH559 దేవునిH430మాటH1697 ఒకటి యున్నదని చెప్పగాH559 అతడు తన పీఠముH3678మీదH5921నుండిH4480 లేచెనుH6965.

And Ehud came unto him; and he was sitting in a summer parlour, which he had for himself alone. And Ehud said, I have a message from God unto thee. And he arose out of his seat.
21

అప్పుడు ఏహూదుH261 తన యెడమH8040చేతినిH3027 చాపిH7971 తన కుడిH3225 తొడH3409మీదH5921నుండిH4480 ఆ కత్తిH2719 తీసిH3947 కడుపుమీదH990 అతని పొడిచెనుH8628.

And Ehud put forth his left hand, and took the dagger from his right thigh, and thrust it into his belly:
22

పడియునుH5325 కత్తిH3851వెంబడిH310 దూరగాH935 క్రొవ్వుH2459కత్తిH3851పైనిH1157 కప్పుకొనినందునH5462 అతని కడుపుH990 నుండిH4480 కత్తినిH2719 తీయH8025లేకపోయెనుH3808, అది వెనుకనుండిH6574 బయటికి వచ్చియుండెనుH3318.

And the haft also went in after the blade; and the fat closed upon the blade, so that he could not draw the dagger out of his belly; and the dirt came out.
23

అప్పుడు ఏహూదుH261 పంచపాళిలోనికిH4528 బయలువెళ్లిH3318 తన వెనుకను ఆ మేడగదిH5944 తలుపుH1817వేసిH5462 గడియ పెట్టెనుH5274.

Then Ehud went forth through the porch, and shut the doors of the parlour upon him, and locked them.
24

అతడుH1931 బయలువెళ్లినH3318 తరువాత ఆ రాజుH4428 దాసులుH5650 లోపలికివచ్చిH935 చూడగాH7200 ఆ మేడగదిH5944 తలుపులుH1817 గడియలు వేసియుండెనుH5274 గనుక వారు– అతడుH1931 చల్లని గదిలోH2315 శంకానివర్తికి పోయియున్నాడనుకొని

When he was gone out, his servants came; and when they saw that, behold, the doors of the parlour were locked, they said, Surely he covereth his feet in his summer chamber.
25

తాము సిగ్గువింతలుH954 పడువరకుH5704 కనిపెట్టిననుH2342 అతడు ఆ గదిH5944 తలుపులనుH1817 తీయH6605కపోగాH369 వారు తాళపు చెవినిH4668 తెచ్చిH3947 తలుపులుH1817 తీసిH6605 చూచినప్పుడుH2009 వారి యజమానుడుH113 చనిపోయిH4191 నేలనుH776 పడియుండెనుH5307.

And they tarried till they were ashamed: and, behold, he opened not the doors of the parlour; therefore they took a key, and opened them: and, behold, their lord was fallen down dead on the earth.
26

వారు తడవుH4102 చేయుచుండగాH5704 ఏహూదుH261 తప్పించుకొనిH4422 పెసీలీమునుH6456 దాటిH5674 శెయీరాకుH8167 పారిపోయెనుH4422.

And Ehud escaped while they tarried, and passed beyond the quarries, and escaped unto Seirath.
27

అతడుH1931 వచ్చిH935 ఎఫ్రాయిమీయులH669 కొండలోH2022 బూరనుH7782 ఊదగాH8628 ఇశ్రాయేలీH3478యులుH1121 మన్యప్రదేశముH2022నుండిH4480 దిగిH3381 అతని యొద్దకుH6440 వచ్చిరిH1961.

And it came to pass, when he was come, that he blew a trumpet in the mountain of Ephraim, and the children of Israel went down with him from the mount, and he before them.
28

అతడు వారికి ముందుగా సాగి వారితో– నా వెంబడిH310 త్వరగా రండిH7291; మీ శత్రువులైనH341 మోయాబీయులనుH4124 యెహోవాH3068 మీ చేతిH3027 కప్పగించుచున్నాH5414డనెనుH559. కాబట్టి వారు అతని వెంబడినిH310 దిగివచ్చిH3381 మోయాబుH4124 నెదుటిH6440 యొర్దానుH3383 రేవులనుH4569 పట్టుకొనిH3920 యెవనినిH376 దాటH5674నియ్యలేదుH3808.

And he said unto them, Follow after me: for the LORD hath delivered your enemies the Moabites into your hand. And they went down after him, and took the fords of Jordan toward Moab, and suffered not a man to pass over.
29

H1931 కాలమునH6256 వారు మోయాబీయులలోH4124 బలముగలH8082 శూరులైన పరాక్రమH2428శాలులనుH3605 పదిH6235వేలH505 మందినిH376 చంపిరిH5221; ఒకడునుH376 తప్పించుH4422కొనలేదుH3808. ఆH1931 దినమునH3117 మోయాబీయులుH4124 ఇశ్రాయేలీయులH3478 చేతిH3027క్రిందH8478 అణపబడగాH3665 దేశముH776 ఎనుబదిH8084 సంవత్సరములుH8141 నిమ్మళముగా ఉండెనుH8252.

And they slew of Moab at that time about ten thousand men, all lusty, and all men of valour; and there escaped not a man.
30

అతనితరువాతH310 అనాతుH6067 కుమారుడైనH1121 షవ్గురుH8044 న్యాయాధిపతిగా ఉండెనుH1961. అతడుH1931 ఫిలిష్తీయులలోH6430 ఆరుH8337వందలH3967 మందినిH376 మునుకోలH4451 కఱ్ఱతో హతముచేసెనుH5221;

So Moab was subdued that day under the hand of Israel. And the land had rest fourscore years.
31

అతడుH1931నుH1571 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించెనుH3467.

And after him was Shamgar the son of Anath, which slew of the Philistines six hundred men with an ox goad: and he also delivered Israel.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 15

1

కొందరుG5100 యూదయG2449నుండిG575 వచ్చిG2718– మీరు మోషేG3475నియమించిన ఆచారముG1485 చొప్పునG3588 సున్నతి పొందితేనేG4059 గానిG3362 రక్షణG4982 పొందలేరనిG3756 సహోదరులకుG80 బోధించిరిG1321.

And certain men which came down from Judaea taught the brethren, and said, Except ye be circumcised after the manner of Moses, ye cannot be saved.
2

పౌలునకునుG3972 బర్నబాకునుG921 వారిG846తోG4314 విశేష వివాదమునుG4714 తర్కమునుG4803 కలిగినప్పుడుG1096, ఈ అంశము విషయమై పౌలునుG3972 బర్నబాయుG921 తమG846లోG1537 మరిG243 కొందరునుG5100 యెరూషలేముG2419నకుG1519 అపొస్తలులG652యొద్దకునుG4314 పెద్దలG4245యొద్దకునుG4314 వెళ్లవలెననిG305 సహోదరులు నిశ్చయించిరిG5021.

When therefore Paul and Barnabas had no small dissension and disputation with them, they determined that Paul and Barnabas, and certain other of them, should go up to Jerusalem unto the apostles and elders about this question.
3

కాబట్టిG3767 వారుG3588 సంఘముG1577వలనG5259 సాగనంపబడిG4311, ఫేనీకేG5403 సమరయG4540 దేశములద్వారా వెళ్లుచుG1330, అన్యజనులుG1484 దేవునివైపు తిరిగినG1995 సంగతి తెలియపరచిG1555 సహోదరుG80లకందరికినిG3956 మహాG3173 సంతోషముG5479 కలుగజేసిరిG4160.

And being brought on their way by the church, they passed through Phenice and Samaria, declaring the conversion of the Gentiles: and they caused great joy unto all the brethren.
4

వారు యెరూషలేముG2419నకుG1519 రాగాG3854, సంఘపుG1577వారునుG5259 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 వారిని చేర్చుకొనిరిG588; దేవుడుG2316 తమకుG846 తోడైయుండిG3326 చేసినG4160వన్నియుG3745 వారు వివరించిరిG312.

And when they were come to Jerusalem, they were received of the church, and of the apostles and elders, and they declared all things that God had done with them.
5

పరిసయ్యులG5330 తెగG139లోG575 విశ్వాసులైనG4100 కొందరుG5100లేచిG1817, అన్యజనులకుG1484 సున్నతి చేయింపG4059వలెననియుG1163, మోషేG3475 ధర్మశాస్త్రమునుG3551 గైకొనుడనిG5083 వారికిG846 ఆజ్ఞాపింపవలెననియుG3853 చెప్పిరిG3004.

But there rose up certain of the sect of the Pharisees which believed, saying, That it was needful to circumcise them, and to command them to keep the law of Moses.
6

అప్పుడుG1161 అపొస్తలులునుG652 పెద్దలునుG4245G5127 సంగతినిG3056గూర్చిG4012 ఆలోచించుటకుG1492 కూడివచ్చిరిG4863. బహుG4183 తర్కముG4803 జరిగినG1096 తరువాత పేతురుG4074 లేచిG450 వారిG846తోG4314 ఇట్లనెనుG2036

And the apostles and elders came together for to consider of this matter.
7

–సహోదరులారాG80, ఆరంభమందు అన్యజనులుG1484 నాG3450 నోటG4750 సువార్తG2098 వాక్యముG3056 వినిG191 విశ్వసించులాగునG4100 మీG2254లోG1722 నన్ను దేవుడేG2316ర్పరచుకొనెననిG1586 మీకుG5210 తెలియునుG1987.

And when there had been much disputing, Peter rose up, and said unto them, Men and brethren, ye know how that a good while ago God made choice among us, that the Gentiles by my mouth should hear the word of the gospel, and believe.
8

మరియుG2532 హృదయములను ఎరిగినG258 దేవుడుG2316 మనకు అనుగ్రహించిG2254నట్టుగానేG2531 వారికినిG846 పరిశుద్ధాG40త్మనుG4151 అనుగ్రహించిG1325, వారినిగూర్చిG846 సాక్ష్యమిచ్చెనుG3140.

And God, which knoweth the hearts, bare them witness, giving them the Holy Ghost, even as he did unto us;
9

వారిG846 హృదయములనుG2588 విశ్వాసమువలనG4102 పవిత్రపరచిG2511 మనకునుG2257 వారికినిG846 ఏ భేదమైననుG1252 కనుపరచలేదుG3762

And put no difference between us and them, purifying their hearts by faith.
10

గనుకG3767 మనG2257 పితరులైననుG3962 మనమైననుG2249 మోయG941లేనిG3777 కాడినిG2218 శిష్యులG3101 మెడG5137మీదG1909 పెట్టిG2007 మీరెందుకుG5101 దేవునిG2316 శోధించుచున్నారుG3985?

Now therefore why tempt ye God, to put a yoke upon the neck of the disciples, which neither our fathers nor we were able to bear?
11

ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485చేతG1223 మనము రక్షణ పొందుదుమనిG4982 నమ్ముచున్నాముG4100 గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

But we believe that through the grace of the Lord Jesus Christ we shall be saved, even as they.
12

అంతటG1161G3588 సమూహG4128మంతయుG3956 ఊరకుండిG4601, బర్నబాయుG921 పౌలునుG3972 తమG846 ద్వారాG1223 దేవుడుG2316 అన్యజనుG1484లలోG1722 చేసినG4160 సూచకక్రియలనుG4592 అద్భుతములనుG5059 వివరించగాG1834 ఆలకించెనుG191.

Then all the multitude kept silence, and gave audience to Barnabas and Paul, declaring what miracles and wonders God had wrought among the Gentiles by them.
13

వారుG846 చాలించిన తరువాతG4601 యాకోబుG2385 ఇట్లనెనుG3004– సహోదరులారాG80, నా మాటG3450 ఆలకించుడిG191.

And after they had held their peace, James answered, saying, Men and brethren, hearken unto me:
14

అన్యజనులలోనుండిG1484 దేవుడుG2316 తనG848 నామముG3686కొరకుG1909 ఒక జనమునుG2992 ఏర్పరచుకొనుటకుG2983 వారిని ఏలాగుG2531 మొదటG4412 కటాక్షించెనోG1980 సుమెయోనుG4826 వివరించియున్నాడుG1834.

Simeon hath declared how God at the first did visit the Gentiles, to take out of them a people for his name.
15

ఇందుకుG5129 ప్రవక్తలG4396 వాక్యములుG3056 సరిపడియున్నవిG4856; ఎట్లనగా

And to this agree the words of the prophets; as it is written,
16

–ఆ తరువాతG3326 నేను తిరిగి వచ్చెదనుG390; మనుష్యులలోG444 కడమవారునుG2645 నాG3450 నామముG3686 ఎవరిG3739కిG1909 పెట్టబడెనొG1941 ఆ సమస్తమైనG3956 అన్యజనులునుG1484 ప్రభువునుG2962 వెదకునట్లుG1567

After this I will return, and will build again the tabernacle of David, which is fallen down; and I will build again the ruins thereof, and I will set it up:
17

పడిపోయినG4098 దావీదుG1138 గుడారమునుG4633 తిరిగి కట్టెదనుG456 దాని పాడైనవాటినిG2679 తిరిగి కట్టిG456 దానినిG846 నిలువబెట్టెదననిG461 అనాదికాలముG165నుండిG575 ఈ సంగతులనుG5023 తెలియG1110

That the residue of men might seek after the Lord, and all the Gentiles, upon whom my name is called, saith the Lord, who doeth all these things.
18

పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నదిG1125.

Known unto God are all his works from the beginning of the world.
19

కాబట్టిG1352 అన్యజనుG1484లలోG1722నుండిG575 దేవునిG2316వైపుG1909 తిరుగుచున్నవారినిG1994 మనము కష్టG3926పెట్టకG3361

Wherefore my sentence is, that we trouble not them, which from among the Gentiles are turned to God:
20

విగ్రహసంబంధమైనG1497 అపవిత్రతనుG234, జారత్వమునుG4202, గొంతుపిసికి చంపినదానినిG4156, రక్తమునుG129, విసర్జించుటకుG567 వారికిG846 పత్రిక వ్రాసిG1989 పంపవలెనని నా అభిప్రాయము.

But that we write unto them, that they abstain from pollutions of idols, and from fornication, and from things strangled, and from blood.
21

ఏలయనగాG1063, సమాజమందిరముG4864లలోG1722 ప్రతిG3956 విశ్రాంతిదినమునG4521 మోషేG3475 లేఖనములు చదువుటవలనG314 మునుపటి తరములనుండి అతనిG846 నియమమును ప్రకటించువారుG2784 ప్రతిG296 పట్టణములోG4172 ఉన్నారని చెప్పెను.

For Moses of old time hath in every city them that preach him, being read in the synagogues every sabbath day.
22

అప్పుడుG5119 సహోదరులG80లోG1722 ముఖ్యుG2233లైనG435 బర్సబ్బాG923 అను మారుపేరుగలG1941 యూదానుG2455 సీలనుG4609 తమలోG846 ఏర్పరచుకొనిG1586, పౌలుG3972తోనుG4862 బర్నబాG921తోనుG4862 అంతియొకయG490కుG1519 పంపుటG3992 యుక్తమనిG1380 అపొస్తలులకునుG652 పెద్దలకును సంఘమంతటికిని తోచెను.G4245

Then pleased it the apostles and elders, with the whole church, to send chosen men of their own company to Antioch with Paul and Barnabas; namely, Judas surnamed Barsabas, and Silas, chief men among the brethren:
23

వీరు వ్రాసిG1125, వారిG848చేతG1223 పంపిన దేమనగా– అపొస్తలులునుG652 పెద్దలైనG4245 సహోదరులునుG80 అంతియొకయG490లోనుG2596, సిరియG4947లోనుG1722, కిలికియG2791లోనుG1722 నివసించుచు అన్యజనులుG1484గానుండినG1537 సహోదరులకుG80 శుభముG5463.

And they wrote letters by them after this manner; The apostles and elders and brethren send greeting unto the brethren which are of the Gentiles in Antioch and Syria and Cilicia:
24

కొందరుG5100 మాయొద్దG5209నుండిG1537 వెళ్లిG1831, తమ బోధచేతG3056 మిమ్మునుG5209 కలవరపరచిG5015, మీG5216 మనస్సులనుG5590 చెరుపుచున్నారనిG384 వింటిమిG191. వారికి మేమధికారమిచ్చిG1291 యుండలేదుG3756

Forasmuch as we have heard, that certain which went out from us have troubled you with words, subverting your souls, saying, Ye must be circumcised, and keep the law: to whom we gave no such commandment:
25

గనుక మనుష్యులనుG435 ఏర్పరచిG1586, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరుG3686కొరకుG5228 తమ్మునుG848 తాముG5590 అప్పగించుకొనినG3860 బర్నబాG921 పౌలుG3972 అను

It seemed good unto us, being assembled with one accord, to send chosen men unto you with our beloved Barnabas and Paul,
26

మనG2257 ప్రియులG27తోకూడG4862 మీG5209యొద్దకుG4314 పంపుటG3992 యుక్తమనిG1380 మాకందరికిG2254 ఏకాభిప్రాయముG3661 కలిగెనుG1096.

Men that have hazarded their lives for the name of our Lord Jesus Christ.
27

కాగాG3767 యూదానుG2455 సీలనుG4609 పంపియున్నాముG649; వారునుG846 నోటిమాటG3056తోG1223 ఈ సంగతులుG846 మీకు తెలియజేతురుG518.

We have sent therefore Judas and Silas, who shall also tell you the same things by mouth.
28

విగ్రహములకు అర్పించినవాటినిG1494, రక్తమునుG129, గొంతుపిసికి చంపినదానినిG4156, జారత్వమునుG4202 విసర్జింపవలెనుG567.

For it seemed good to the Holy Ghost, and to us, to lay upon you no greater burden than these necessary things;
29

G5130 అవశ్యమైనG1876 వాటికంటెG4133 ఎక్కువైనG4119 యే భారమునుG922 మీ మీదG5213 మోపG2007కూడదనిG3367, పరిశుద్ధాG40త్మకునుG4151 మాకునుG2254 తోచెనుG1380. వీటికి దూరముగా ఉండుటకుG1438 జాగ్రత్తపడితిరాG1301 అది మీకుG4238 మేలుG2095. మీకు క్షేమము కలుగును గాకG4517.

That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well.
30

అంతటG3767 వారుG3588 సెలవుG630పుచ్చుకొనిG3303 అంతియొకయG490కుG1519 వచ్చిG2064 శిష్యులను సమకూర్చిG4863 ఆ పత్రికG1992 ఇచ్చిరిG1929.

So when they were dismissed, they came to Antioch: and when they had gathered the multitude together, they delivered the epistle:
31

వారు దానిని చదువుకొనిG314 అందువలనG1909 ఆదరణG3874 పొందిG1909 సంతోషించిరిG5463.

Which when they had read, they rejoiced for the consolation.
32

మరియుG5037 యూదాయుG2455 సీలయుకూడG4609 ప్రవక్తలైG4396యుండినందునG5607 పెక్కుG4183మాటలG3056తోG1223 సహోదరులG80నాదరించిG3870 స్థిరపరచిరిG1991.

And Judas and Silas, being prophets also themselves, exhorted the brethren with many words, and confirmed them.
33

వారు అక్కడ కొంతకాలముG5550 గడపిG4160, సహోదరులG80యొద్దనుండిG575 తమ్మును పంపినG630

And after they had tarried there a space, they were let go in peace from the brethren unto the apostles.
34

వారిG652యొద్దకుG4314 వెళ్లుటకు సమాధానముG1515తోG3326 సెలవుపుచ్చుకొనిరిG630.

Notwithstanding it pleased Silas to abide there still.
35

అయితే పౌలునుG3972 బర్నబాయుG921 అంతియొకయG490లోG1722 నిలిచిG1304, యింకG4183 అనేకులG2087తోG3326 కూడG2532 ప్రభువుG2962 వాక్యముG3056 బోధించుచుG1321 ప్రకటించుచునుండిరిG2097.

Paul also and Barnabas continued in Antioch, teaching and preaching the word of the Lord, with many others also.
36

కొన్నిG5100దినములైనG2250 తరువాతG3326– ఏ యేG3739 పట్టణముG4172లలోG1722 ప్రభువుG2962 వాక్యముG3056 ప్రచురపరచితిమోG2605 ఆ యా ప్రతిG3956 పట్టణముG4172లోG1722 ఉన్న సహోదరులG80యొద్దకుG4314 తిరిగి వెళ్లిG1994, వారేG2192లాగున్నారోG4459 మనము చూతమనిG1980 పౌలుG3972 బర్నబాG921తోG4314 అనెనుG2036.

And some days after Paul said unto Barnabas, Let us go again and visit our brethren in every city where we have preached the word of the Lord, and see how they do.
37

అప్పుడుG1161 మార్కుG3138 అనుమారుపేరుగలG2564 యోహానునుG2491 వెంటబెట్టుకొనిపోవుటకుG4838 బర్నబాG921 యిష్టపడెనుG1011.

And Barnabas determined to take with them John, whose surname was Mark.
38

అయితేG1161 పౌలుG3972, పంఫూలియG3828లోG575 పనిG2041కొరకుG1519 తమG846తోకూడG4905 రాకG3361 తమ్మునుG846 విడిచిన వానినిG868 వెంటబెట్టుకొనిపోవుటG4838 యుక్తము కాదనిG3361 తలంచెనుG515.

But Paul thought not good to take him with them, who departed from them from Pamphylia, and went not with them to the work.
39

వారిలోG1096 తీవ్రమైన వాదము కలిగినందునG3948 వారుG846 ఒకనినిG575 ఒకడుG240 విడిచి వేరైపోయిరిG673. బర్నబాG921 మార్కునుG3138 వెంటబెట్టుకొనిG3880 ఓడ ఎక్కి కుప్రG2954కుG1519 వెళ్లెనుG1602;

And the contention was so sharp between them, that they departed asunder one from the other: and so Barnabas took Mark, and sailed unto Cyprus;
40

పౌలుG3972 సీలనుG4609 ఏర్పరచుకొనిG1951, సహోదరులG80చేతG5259 ప్రభువుG2962 కృపకుG5485 అప్పగింపబడినవాడైG3860 బయలుదేరిG1831,

And Paul chose Silas, and departed, being recommended by the brethren unto the grace of God.
41

సంఘములనుG1577 స్థిరపరచుచుG1991 సిరియG4947 కిలికియG2791 దేశముల ద్వారాG1330 సంచారము చేయుచుండెను.

And he went through Syria and Cilicia, confirming the churches.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.