Day 93
Day 94 : యెహొషువ 23-24 & అపొస్తలుల కార్యములు 14
Day 95

యెహొషువ అధ్యాయము 23

1

చుట్టునున్నH5439 వారి శత్రువులH341లోH4480 ఎవరునుH3605 వారి మీదికి రాకుండ యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 నెమ్మది కలుగజేసినH5117మీదట అనేకH7227 దినములైనH3117 తరువాతH310 యెహోషువH3091 బహు సంవత్సరములుగలH3117 వృద్ధుడాH2204యెనుH935.

And it came to pass a long time after that the LORD had given rest unto Israel from all their enemies round about, that Joshua waxed old and stricken in age.
2

అప్పుడతడు ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 వారి పెద్దలనుH2205 వారి ముఖ్యులనుH7218 వారి న్యాయాధిపతులనుH8199 వారి నాయకులనుH7860 పిలిపించిH7121 వారితోH413 ఇట్లనెనుH559– నేనుH589 బహు సంవత్సరములుH3117 గడచిన ముసలివాడనుH2204.

And Joshua called for all Israel, and for their elders, and for their heads, and for their judges, and for their officers, and said unto them, I am old and stricken in age:
3

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ నిమిత్తము సమస్తH3605జనములకుH1471 చేసినH6213దంతయుH3605 మీరుH859 చూచితిరిH7200. మీ నిమిత్తముH6440 యుద్ధము చేసినవాడుH3898 మీ దేవుడైనH430 యెహోవాయేH3068.

And ye have seen all that the LORD your God hath done unto all these nations because of you; for the LORD your God is he that hath fought for you.
4

చూడుడిH7200, యొర్దానుH3383 మొదలుకొనిH4480 తూర్పు దిక్కునH8121 మహాH1419సముద్రముH3220 వరకు నేను నిర్మూలము చేసినH3772 సమస్తH3605 జనములH1471 దేశమును, మీ గోత్రములH7626 స్వాస్థ్యముH5159మధ్య మిగిలియున్నH7604 యీH428 జనములH1471 దేశమునుH776 మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితినిH5307.

Behold, I have divided unto you by lot these nations that remain, to be an inheritance for your tribes, from Jordan, with all the nations that I have cut off, even unto the great sea westward.
5

మీ దేవుడైనH430 యెహోవాయేH3068 వారిని మీ యెదుటH6440 నిలువకుండH4480 వెళ్లగొట్టినH1920 తరువాత మీ దేవుడైనH430 యెహోవాH3068 మీతో సెలవిచ్చిH1696నట్లుH834 మీరు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొందురుH3423.

And the LORD your God, he shall expel them from before you, and drive them from out of your sight; and ye shall possess their land, as the LORD your God hath promised unto you.
6

కాబట్టి మీరు మోషేH4872 ధర్మశాస్త్రH8451 గ్రంథములోH5612 వ్రాయబడినH3789దంతటినిH3605 గైకొనిH8104 అనుసరించుటకుH6213 మనస్సు దృఢముH2388 చేసికొని, యెడమకుH8040 గాని కుడికిH3225 గాని దానినుండిH4480 తొలగిH5493పోకH1115

Be ye therefore very courageous to keep and to do all that is written in the book of the law of Moses, that ye turn not aside therefrom to the right hand or to the left;
7

మీయొద్ద మిగిలియున్నH7604 యీH428 జనులH1471 సహవాసముH935 చేయకH1115 వారి దేవతలH430 పేళ్లనుH8034 ఎత్తH2142H3808 వాటి తోడని ప్రమాణముH7650 చేయకH3808 వాటిని పూజింH5647పకH3808 వాటికి నమస్కH7812రింపకH3808

That ye come not among these nations, these that remain among you; neither make mention of the name of their gods, nor cause to swear by them, neither serve them, nor bow yourselves unto them:
8

మీరు నేటిH3117వరకుH5704 చేసిH6213నట్లుH834 మీ దేవుడైనH430 యెహోవానుH3068 హత్తుకొని యుండవలెనుH1692.

But cleave unto the LORD your God, as ye have done unto this day.
9

యెహోవాH3068 బలముగలH6099 గొప్పH1419 జనములనుH1471 మీ యెదుటH6440 నుండిH4480 కొట్టివేసియున్నాడుH3423, మీ యెదుటH6440 నేటిH3117వరకునుH5704 ఏ మనుష్యుడునుH376 నిలిచియుండH5975లేదుH3808.

For the LORD hath driven out from before you great nations and strong: but as for you, no man hath been able to stand before you unto this day.
10

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చిన మాటH1696చొప్పునH834 తానేH1931 మీకొరకు యుద్ధము చేయువాడుH3898 గనుకH3588 మీలోH4480 ఒకH259డుH376 వేయిమందినిH505 తరుమునుH7291

One man of you shall chase a thousand: for the LORD your God, he it is that fighteth for you, as he hath promised you.
11

కాబట్టి మీరుH5315 బహుH3966 జాగ్రత్తపడిH8104 మీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమింపవలెనుH157.

Take good heed therefore unto yourselves, that ye love the LORD your God.
12

అయితేH518 మీరు వెనుకకు తొలగిH7725 మీయొద్ద మిగిలియున్నH7604 యీH428 జనములనుH1471 హత్తుకొనిH1692 వారితో వియ్యమందిH2859, వారితో మీరును మీతో వారునుH1992 సాంగత్యము చేసినH935 యెడల

Else if ye do in any wise go back, and cleave unto the remnant of these nations, even these that remain among you, and shall make marriages with them, and go in unto them, and they to you:
13

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ యెదుటH6440నుండిH4480 యీH428 జనములనుH1471 కొట్టివేయుటH3423 మానునుH3808. మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చినH5414 యీH2063 మంచిH2896 దేశములోH127 ఉండకుండH4480 మీరు నశించుH6వరకుH5704 వారు మీకు ఉరిగానుH6341 బోనుగానుH4170 మీ ప్రక్కలH6654 మీద కొరడాలుగానుH7850 మీ కన్నులలోH5869 ముళ్లుగానుH6976 ఉందురుH1961.

Know for a certainty that the LORD your God will no more drive out any of these nations from before you; but they shall be snares and traps unto you, and scourges in your sides, and thorns in your eyes, until ye perish from off this good land which the LORD your God hath given you.
14

ఇదిగోH2009 నేడుH3117 నేనుH595 సర్వH3605లోకులH776 మార్గమునH1870 వెళ్లుచున్నానుH1980. మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ విషయమైH5315 సెలవిచ్చినH1697 మంచిH2896 మాటలH1697న్నిటిH3605లోH4480 ఒక్కటియైననుH259 తప్పియుండH5307లేదనిH3808 మీరు అనుభవపూర్వకముగాH3824 ఎరుగుదురుH3045; అవి అన్నియుH3605 మీకు కలిగెనుH935, వాటిలోH4480 ఒక్కటియైననుH259 తప్పియుండH5307లేదుH3808.

And, behold, this day I am going the way of all the earth: and ye know in all your hearts and in all your souls, that not one thing hath failed of all the good things which the LORD your God spake concerning you; all are come to pass unto you, and not one thing hath failed thereof.
15

అయితే మీ దేవుడైనH430 యెహోవాH3068 మీతో చెప్పినH1697 మేలంH2896తయుH3605 మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చినH5414 యీH2063 మంచిH2896 దేశములోH127 ఉండకుండH4480 ఆయన మిమ్ము నశింపజేయుH8045వరకుH5704 యెహోవాH3068 మీ మీదికిH5921 కీడంH7451తయుH3605 రాజేయునుH1961.

Therefore it shall come to pass, that as all good things are come upon you, which the LORD your God promised you; so shall the LORD bring upon you all evil things, until he have destroyed you from off this good land which the LORD your God hath given you.
16

మీరు మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు నియమించినH6680 ఆయన నిబంధననుH1285 మీరిH5674 యితరH312 దేవతలనుH430 పూజించిH5647 వాటికి నమస్కరించినH7812యెడల యెహోవాH3068 కోపముH639 మీ మీద మండునుH2734 గనుక ఆయన మీకిచ్చినH5414 యీH2063 మంచిH2896 దేశములోH776 నుండకుండH4480 మీరు శీఘ్రముగాH4120 నశించిపోవుదురుH6.

When ye have transgressed the covenant of the LORD your God, which he commanded you, and have gone and served other gods, and bowed yourselves to them; then shall the anger of the LORD be kindled against you, and ye shall perish quickly from off the good land which he hath given unto you.

యెహొషువ అధ్యాయము 24

1

యెహోషువH3091 ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626 వారి నందరినిH3605 షెకెములోH7927 పోగుచేసిH622, వారి పెద్దలనుH2205 వారి ప్రధానులనుH7218 వారి న్యాయాధిపతులనుH8199 వారి నాయకులనుH7860 పిలిపింపగాH7121 వారు వచ్చి దేవునిH430 సన్నిధినిH6440 నిలిచిరిH3320.

And Joshua gathered all the tribes of Israel to Shechem, and called for the elders of Israel, and for their heads, and for their judges, and for their officers; and they presented themselves before God.
2

యెహోషువH3091 జనుH5971లందరిH3605తోH413 ఇట్లనెనుH559– ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 చెప్పునH559దేమనగాH3541– ఆదికాలముH5769నుండిH4480 మీ పితరులుH1, అనగా అబ్రాహాముకునుH85 నాహోరుకునుH5152 తండ్రియైనH1 తెరహుH8646 కుటుంబికులు నదిH5104 (యూఫ్రటీసు) అద్దరినిH5676 నివసించిH3427 యితరH312 దేవతలనుH430 పూజించిరిH5647.

And Joshua said unto all the people, Thus saith the LORD God of Israel, Your fathers dwelt on the other side of the flood in old time, even Terah, the father of Abraham, and the father of Nachor: and they served other gods.
3

అయితే నేను నదిH5104 అద్దరిH5676నుండిH4480 మీ పితరుడైనH1 అబ్రాహామునుH85 తోడుకొని వచ్చిH3947 కనానుH3667 దేశH776మందంతటH3605 సంచరింపజేసిH1980, అతనికి సంతానమునుH2233 విస్తరింపజేసిH7235, అతనికి ఇస్సాకునుH3327 ఇచ్చితినిH5414.

And I took your father Abraham from the other side of the flood, and led him throughout all the land of Canaan, and multiplied his seed, and gave him Isaac.
4

ఇస్సాకునకుH3327 నేను యాకోబుH3290 ఏశావులH6215 నిచ్చితినిH5414. శేయీరుH8165 మన్యములనుH2022 స్వాధీనపరచుకొనునట్లుH3423 వాటిని ఏశావుH6215 కిచ్చితినిH5414. యాకోబునుH3290 అతని కుమారులునుH1121 ఐగుప్తులోనికిH4714 దిగిపోయిరిH3381.

And I gave unto Isaac Jacob and Esau: and I gave unto Esau mount Seir, to possess it; but Jacob and his children went down into Egypt.
5

తరువాతH310 నేను మోషేH4872 అహరోనులనుH175 పంపిH7971, దాని మధ్యనుH7130 నేను చేసినH6213 క్రియలవలన ఐగుప్తీయులనుH4714 హతముచేసిH5062 మిమ్మును వెలుపలికి రప్పించితినిH3318.

I sent Moses also and Aaron, and I plagued Egypt, according to that which I did among them: and afterward I brought you out.
6

నేను ఐగుప్తులోH4714నుండిH4480 మీ తండ్రులనుH1 రప్పించినప్పుడుH3318 మీరు సముద్రమునొద్దకుH3220 రాగాH935 ఐగుప్తీయులుH4714 రథములతోనుH7393 రౌతులతోనుH6571 మీ తండ్రులనుH1 ఎఱ్ఱH5488సముద్రమువరకుH3220 తరిమిరిH7291.

And I brought your fathers out of Egypt: and ye came unto the sea; and the Egyptians pursued after your fathers with chariots and horsemen unto the Red sea.
7

వారు యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 ఆయన మీకును ఐగుప్తీయులకునుH4713 మధ్యH996 చీకటిH3990 కల్పించిH7760 సముద్రమునుH3220 వారిమీదికిH5921 రప్పించిH935 వారిని ముంచివేసెనుH3680. ఐగుప్తుH4714 దేశములోH776 నేను చేసినH6213దానినిH834 మీరు కన్నులారH5869 చూచితిరిH7200. అటుతరువాత మీరు బహుH7227 దినములుH3117 అరణ్యములోH4057 నివసించితిరిH3427.

And when they cried unto the LORD, he put darkness between you and the Egyptians, and brought the sea upon them, and covered them; and your eyes have seen what I have done in Egypt: and ye dwelt in the wilderness a long season.
8

యొర్దానుH3383 అద్దరినిH5676 నివసించినH3427 అమోరీయులH567 దేశముH776నకుH413 నేను మిమ్మును రప్పించినప్పుడుH935 వారు మీతోH854 యుద్ధముచేయగాH3898 నేను మీ చేతికిH3027 వారిని అప్పగించితినిH5414, మీరు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొంటిరిH3423, వారు మీ యెదుటH6440 నిలువకుండH4480 వారిని నశింపజేసితినిH8045.

And I brought you into the land of the Amorites, which dwelt on the other side Jordan; and they fought with you: and I gave them into your hand, that ye might possess their land; and I destroyed them from before you.
9

తరువాత మోయాబుH4124 రాజునుH4428 సిప్పోరుH6834 కుమారుడునైనH1121 బాలాకుH1111లేచిH6965 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధముచేసిH3898 మిమ్ము శపించుటకుH7043 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1121 పిలువH7121నంపగాH7971

Then Balak the son of Zippor, king of Moab, arose and warred against Israel, and sent and called Balaam the son of Beor to curse you:
10

నేను బిలాముH1109 మనవి వినH8085నొల్లH3808నైతినిH14 గనుక అతడు మిమ్మును దీవించుచునేH1288 వచ్చెను. అతని చేతిH3027నుండిH4480 నేనే మిమ్మును విడిపించితినిH5337.

But I would not hearken unto Balaam; therefore he blessed you still: so I delivered you out of his hand.
11

మీరు యొర్దానుH3383 దాటిH5674 యెరికోH3405 దగ్గరకుH413 వచ్చినప్పుడుH935 యెరికోకుH3405 యజమానులగుH1167 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 కనానీయులుH3669 హీత్తీయులుH2850 గిర్గాషీయులుH1622 హివ్వీయులుH2340 యెబూసీయులనుH2983 వారు మీతో యుద్ధము చేయగాH3898 నేను వారిని మీ చేతిH3027కప్పగించితినిH5414.

And ye went over Jordan, and came unto Jericho: and the men of Jericho fought against you, the Amorites, and the Perizzites, and the Canaanites, and the Hittites, and the Girgashites, the Hivites, and the Jebusites; and I delivered them into your hand.
12

మరియు నేను మీకు ముందుగాH6440 కందిరీగలనుH6880 పంపితినిH7971; నీ ఖడ్గముH2719 కాదుH3808 నీ విల్లుH7198 కాదుH3808 గాని అవే అమోరీయులH567 రాజులH4428 నిద్దరినిH8147 తోలివేసెనుH1644. మీరు సేద్యముH3021చేయనిH3808 దేశమునుH776

And I sent the hornet before you, which drave them out from before you, even the two kings of the Amorites; but not with thy sword, nor with thy bow.
13

మీరు కట్టH1129నిH3808 పట్టణములనుH5892 మీకిచ్చియున్నానుH5414. మీరు వాటిలో నివసించుచున్నారుH3427. మీరుH859 నాటH5193నిH3808 ద్రాక్షతోటల పండ్లనుH3754 ఒలీవతోటల పండ్లనుH2132 తినుచున్నారుH398.

And I have given you a land for which ye did not labour, and cities which ye built not, and ye dwell in them; of the vineyards and oliveyards which ye planted not do ye eat.
14

కాబట్టిH6258 మీరు యెహోవాయందుH3068 భయ భక్తులుగలవారైH3372, ఆయనను నిష్కపటముగానుH8549 సత్యముగానుH571 సేవించుచుH5647, మీ పితరులుH1 నదిH5104 అద్దరినిH5676 ఐగుప్తులోనుH4714 సేవించినH5647 దేవతలనుH430 తొలగద్రోసిH5493 యెహోవానేH3068 సేవించుడిH5647.

Now therefore fear the LORD, and serve him in sincerity and in truth: and put away the gods which your fathers served on the other side of the flood, and in Egypt; and serve ye the LORD.
15

యెహోవానుH3068 సేవించుటH5647 మీ దృష్టికిH5869 కీడనిH7489 తోచిన యెడలH518 మీరు ఎవనిH4310 సేవించెదరోH5647, నదిH5104 అద్దరినిH5676 మీ పితరులుH1 సేవించినH5647 దేవతలనుH430 సేవించెదరో, అమోరీయులH567 దేశమునH776 మీరుH859 నివసించుచున్నారేH3427 వారి దేవతలనుH430 సేవించెదరోH5647 నేడుH3117 మీరు కోరుకొనుడిH977; మీరెవరినిH4310 సేవింపH5647 కోరుకొనిననుH977 నేనునుH595 నా యింటివారునుH1004 యెహోవానుH3068 సేవించెదముH5647 అనెను.

And if it seem evil unto you to serve the LORD, choose you this day whom ye will serve; whether the gods which your fathers served that were on the other side of the flood, or the gods of the Amorites, in whose land ye dwell: but as for me and my house, we will serve the LORD.
16

అందుకు ప్రజలుH5971– యెహోవానుH3068 విసర్జించిH5800 యితరH312 దేవతలనుH430 సేవించినH5647యెడల మేము శాపగ్రస్తులమగుదుముH2486 గాక.

And the people answered and said, God forbid that we should forsake the LORD, to serve other gods;
17

ఐగుప్తుH4714 దేశమనుH776 దాసులH5650 గృహముH1004లోనుండిH4480 మనలను మన తండ్రులనుH1 రప్పించిH5927, మన కన్నులయెదుటH5869H428 గొప్పH1419 సూచక క్రియలనుH226 చేసిH6213, మనము నడిచినH1980 మార్గముH1870లన్నిటిలోనుH3605, మనము వెళ్లినH5674 ప్రజH5971లందరిమధ్యనుH3605 మనలను కాపాడినH8104 యెహోవాయేH3068 మన దేవుడుH430.

For the LORD our God, he it is that brought us up and our fathers out of the land of Egypt, from the house of bondage, and which did those great signs in our sight, and preserved us in all the way wherein we went, and among all the people through whom we passed:
18

యెహోవాH3068 ఆ దేశములోH776 నివసించినH3427 అమోరీయులుH567 మొదలైన ప్రజH5971లందరుH3605 మనయెదుటH6440 నిలువకుండH4480 వారిని తోలివేసినవాడుH1644; యెహోవానేH3068 సేవించెదముH5647; ఆయనయేH1931 మా దేవుడనిH430 ప్రత్యుత్తరమిచ్చిరిH6030.

And the LORD drave out from before us all the people, even the Amorites which dwelt in the land: therefore will we also serve the LORD; for he is our God.
19

అందుకు యెహోషువH3091– యెహోవాH3068 పరిశుద్ధH6918 దేవుడుH430, రోషముగలH7072 దేవుడుH410, ఆయనH1931 మీ అపరాధములనుH6588 మీ పాపములనుH2403 పరిహరింH5375పనివాడుH3808, మీరాయనను సేవింపH5647లేరుH3808.

And Joshua said unto the people, Ye cannot serve the LORD: for he is an holy God; he is a jealous God; he will not forgive your transgressions nor your sins.
20

మీరు యెహోవానుH3068 విసర్జించిH5800 అన్యH5236దేవతలనుH430 సేవించినH5647యెడలH3588 ఆయన మీకు మేలు చేయువాడైH3190ననుH834 మనస్సు త్రిప్పుకొనిH7725 మీకు కీడుచేసిH7489 మిమ్మును క్షీణింపజేయుననగాH3615

If ye forsake the LORD, and serve strange gods, then he will turn and do you hurt, and consume you, after that he hath done you good.
21

జనులుH5971– అట్లు కాదుH3808, మేము యెహోవానేH3068 సేవించెదH5647మనిH3588 యెహోషువH3091తోH413 చెప్పిరిH559.

And the people said unto Joshua, Nay; but we will serve the LORD.
22

అప్పుడు యెహోషువH3091– మీరుH859 యెహోవానేH3068 సేవించెదమనిH5647 ఆయనను కోరుకొన్నందుకుH977 మిమ్మును గూర్చి మీరే సాక్షులైయున్నారనగాH5707 వారు–మేము సాక్షులమేH5707 అనిరిH559.

And Joshua said unto the people, Ye are witnesses against yourselves that ye have chosen you the LORD, to serve him. And they said, We are witnesses.
23

అందుకతడు –ఆలాగైతేH6258 మీ మధ్యH7130నున్నH834 అన్యH5236దేవతలనుH430 తొలగద్రోసిH5493, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068తట్టుH413 మీ హృదయమునుH3824 త్రిప్పుకొనుడనిH5186 చెప్పెను.

Now therefore put away, said he, the strange gods which are among you, and incline your heart unto the LORD God of Israel.
24

అందుకు జనులుH5971– మన దేవుడైనH430 యెహోవానేH3068 సేవించెదముH5647, ఆయన మాటయేH6963 విందుమనిH8085 యెహోషువH3091తోH413 చెప్పిరిH559.

And the people said unto Joshua, The LORD our God will we serve, and his voice will we obey.
25

అట్లు యెహోషువH3091H1931 దినమునH3117 ప్రజలతోH5971 నిబంధనH1285 చేసిH3772 వారికి షెకెములోH7927 కట్టడనుH2706 విధినిH4941 నియమించిH7760

So Joshua made a covenant with the people that day, and set them a statute and an ordinance in Shechem.
26

దేవునిH430 ధర్మశాస్త్రH8451గ్రంథములోH5612H428 వాక్యములనుH1697 వ్రాయించిH3789 పెద్దH1419 రాతినిH68 తెప్పించిH3947 యెహోవాH3068 పరిశుద్ధస్థలములోH4720నున్నH834 సిందూర వృక్షముH427క్రిందH8478 దాని నిలువబెట్టిH6965

And Joshua wrote these words in the book of the law of God, and took a great stone, and set it up there under an oak, that was by the sanctuary of the LORD.
27

జనుH5971లందరిH3605తోH413 ఇట్లనెనుH559– ఆలోచించుడిH2009, యెహోవాH3068 మనతోH5973 చెప్పినH1696 మాటH561లన్నియుH3605H2063 రాతికిH68 వినబడెనుH8085 గనుకH3588 అది మనమీద సాక్షిగాH5713 ఉండునుH1961. మీరు మీ దేవునిH430 విసర్జించినH3584 యెడల అదిH1931 మీమీద సాక్షిగాH5713 ఉండునుH1961.

And Joshua said unto all the people, Behold, this stone shall be a witness unto us; for it hath heard all the words of the LORD which he spake unto us: it shall be therefore a witness unto you, lest ye deny your God.
28

అప్పుడు యెహోషువH3091 ప్రజలనుH5971 తమ స్వాస్థ్యములకుH5159 వెళ్లనంపెనుH7971.

So Joshua let the people depart, every man unto his inheritance.
29

H428 సంగతులుH1697 జరిగినH1961తరువాతH310 నూనుH5126 కుమారుడునుH1121 యెహోవాH3068 దాసుడునైనH5650 యెహోషువH3091 నూటH3967పదిH6235 సంవత్సరముల వయస్సుగలవాడైH8141 మృతినొందెనుH4191.

And it came to pass after these things, that Joshua the son of Nun, the servant of the LORD, died, being an hundred and ten years old.
30

అతని స్వాస్థ్యపుH5159 సరిహద్దులోనున్నH1366 తిమ్నత్సెరహులోH8556 అతడు పాతిపెట్టబడెనుH6912. అది ఎఫ్రాయిమీయులH669 మన్యములోనిH2022 గాయషుH1608 కొండకుH2022 ఉత్తరదిక్కునH6828 నున్నది.

And they buried him in the border of his inheritance in Timnathserah, which is in mount Ephraim, on the north side of the hill of Gaash.
31

యెహోషువH3091 దినముH3117లన్నిటనుH3605 యెహోషువH3091 తరువాతH310 ఇంకH748 బ్రతికిH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకొరకుH3478 చేసినH6213 క్రియలH4639న్నిటినిH3605 ఎరిగినH3045 పెద్దలH2205 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలీయులుH3478 యెహోవానుH3068 సేవించుచుH5647 వచ్చిరి.

And Israel served the LORD all the days of Joshua, and all the days of the elders that overlived Joshua, and which had known all the works of the LORD, that he had done for Israel.
32

ఇశ్రాయేలీH3478యులుH1121 ఐగుప్తులోH4714నుండిH4480 తెచ్చినH5927 యోసేపుH3130 ఎముకలనుH6106 షెకెములోH7928, అనగా యాకోబుH3290 నూరుH3967 వరహాలకుH7192 షెకెముH7928 తండ్రియైనH1 హమోరుH2544 కుమారులH1121యొద్దH854 కొనినH7069 చేనిH7704 భాగములోH2513 వారు పాతిపెట్టిరిH6912. అవి యోసేపుH3130 పుత్రులకుH1121 ఒక స్వాస్థ్యముగాH5159 ఉండెనుH1961.

And the bones of Joseph, which the children of Israel brought up out of Egypt, buried they in Shechem, in a parcel of ground which Jacob bought of the sons of Hamor the father of Shechem for an hundred pieces of silver: and it became the inheritance of the children of Joseph.
33

మరియు అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499 మృతినొందినప్పుడుH4191 ఎఫ్రాయీమీయులH669 మన్యప్రదేశములోH2022 అతని కుమారుడైనH1121 ఫీనెహాసునకుH6372 ఇయ్యబడినH5414 ఫీనెహాసుH6372గిరిలోH1389 జనులుH5971 అతని పాతిపెట్టిరిH6912.

And Eleazar the son of Aaron died; and they buried him in a hill that pertained to Phinehas his son, which was given him in mount Ephraim.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 14

1

ఈకొనియG2430లోG1722 జరిగినదేమనగాG1096, వారుG846 కూడిG2596 యూదులG2453 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించిG1525, తేటగాG3779 బోధించినందునG2980 అనేకులుG4128, యూదులునుG2453 గ్రీసు దేశస్థులునుG1672 విశ్వసించిరిG4100.

And it came to pass in Iconium, that they went both together into the synagogue of the Jews, and so spake, that a great multitude both of the Jews and also of the Greeks believed.
2

అయితేG1161 అవిధేయులైనG544 యూదులుG2453 అన్యజనులనుG1484 పురికొలిపిG1892 వారి మనస్సులలోG2559 సహోదరులG80 మీదG2596 పగ పుట్టించిరిG5590.

But the unbelieving Jews stirred up the Gentiles, and made their minds evil affected against the brethren.
3

కాబట్టిG3767 వారు ప్రభువునుG2962 ఆనుకొనిG1909 ధైర్యముగా మాటలాడుచుG3955 అక్కడ బహుG2425కాలముG5550 గడపిరి. ప్రభువుG2962 వారిG846చేతG1223 సూచకG1325క్రియలనుG4592 అద్భుతములనుG5059 చేయించిG1096, తనG848 కృపాG5485వాక్యమునకుG3056 సాక్ష్యమిప్పించుచుండెనుG3140.

Long time therefore abode they speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hands.
4

ఆ పట్టణపుG2532 జనసమూహములోG4128 భేదములు పుట్టగాG4977 కొందరుG3588 యూదులG2453 పక్షముగానుG486 కొందరుG3588 అపొస్తలులG652 పక్షముగానుG4862 ఉండిరిG2258.

But the multitude of the city was divided: and part held with the Jews, and part with the apostles.
5

మరియుG1161 అన్యజనులునుG1484 యూదులునుG2453 తమG846 అధికారులG758తోG4862 కలిసిG5037 వారిమీద పడిG3730 వారినిG846 అవమానపరచిG5195 రాళ్లు రువి్వG3036 చంపవలెనని యుండిరి.

And when there was an assault made both of the Gentiles, and also of the Jews with their rulers, to use them despitefully, and to stone them,
6

వారాసంగతి తెలిసికొనిG4894 లుకయొనియలోనిG3071 పట్టణములగుG4172 లుస్త్రకునుG3082 దెర్బేకునుG1191 చుట్టుపట్లనున్న ప్రదేశమునకునుG4066 పారిపోయిG2703 అక్కడG2546 సువార్తG2258 ప్రకటించుచుండిరిG2097.

They were ware of it, and fled unto Lystra and Derbe, cities of Lycaonia, and unto the region that lieth round about:
7

లుస్త్రG3082లోG1722 బలహీనG102 పాదములుG4228గలG5225 యొకG5100డుండెనుG435.

And there they preached the gospel.
8

అతడుG848 పుట్టినదిG2836 మొదలుకొనిG1537 కుంటిG5560వాడైG5225 యెన్నడునుG3763 నడువలేకG4043 కూర్చుండియుండువాడుG2521.

And there sat a certain man at Lystra, impotent in his feet, being a cripple from his mother's womb, who never had walked:
9

అతడు పౌలుG3972 మాటలాడుటG2980 వినెనుG191. పౌలుG3972 అతనివైపుG846 తేరి చూచిG816, స్వస్థత పొందుటకుG4982 అతనికి విశ్వాసG4102ముండెననిG2192 గ్రహించిG1492

The same heard Paul speak: who stedfastly beholding him, and perceiving that he had faith to be healed,
10

–నీG4675 పాదములుG4228 మోపిG1909 సరిగాG3717 నిలువుమనిG450, బిగ్గరగాG3173 చెప్పినప్పుడుG2036 అతడు గంతులువేసిG242 నడువసాగెనుG4043.

Said with a loud voice, Stand upright on thy feet. And he leaped and walked.
11

జనసమూహములుG3793 పౌలుG3972 చేసినG4160దానిG3739 చూచిG1492, లుకయోనియG072 భాషలో --దేవతలుG2316 మనుష్యG444రూపముG3666 తాల్చి మనG2248యొద్దకుG4314 దిగి వచ్చియున్నారనిG2597 కేకలుG5456వేసిG3004,

And when the people saw what Paul had done, they lifted up their voices, saying in the speech of Lycaonia, The gods are come down to us in the likeness of men.
12

బర్నబాకుG921 ద్యుపతిG2203 అనియు, పౌలుG3972 ముఖ్యG2233ప్రసంగిG3056 యైనందునG2258 అతనికి హెర్మేG2060 అనియు పేరుపెట్టిరిG2564.

And they called Barnabas, Jupiter; and Paul, Mercurius, because he was the chief speaker.
13

పట్టణమునకుG4172 ఎదురుగాG4253 ఉన్నG5607 ద్యుపతిG2203 యొక్క పూజారిG2409 యెడ్లనుG5022 పూదండలనుG4725 ద్వారములG4440యొద్దకుG1909 తీసికొనివచ్చిG342 సమూహముతోG3793 కలిసిG4862, బలి అర్పింపG2380వలెనని యుండెనుG2309.

Then the priest of Jupiter, which was before their city, brought oxen and garlands unto the gates, and would have done sacrifice with the people.
14

అపొస్తలులైనG652 బర్నబాయుG921 పౌలునుG3972 ఈ సంగతి వినిG191, తమG848 వస్త్రములుG2440 చించుకొనిG1284 సమూహముG3793లోనికిG1519 చొరబడిG1530

Which when the apostles, Barnabas and Paul, heard of, they rent their clothes, and ran in among the people, crying out,
15

–అయ్యలారాG435, మీరెందుG5101కీలాగుG5023 చేయుచున్నారుG4160? మేముG2249కూడG2532 మీ స్వభావమువంటిG5213 స్వభావముగలG3663 నరులమేG444. మీరుG5209G5130 వ్యర్థమైనవాటినిG3152 విడిచిపెట్టిG1994, ఆకాశమునుG3772 భూమినిG1093 సముద్రమునుG2281 వాటిG846లోG1722 ఉండు సమస్తమునుG3956 సృజించినG4160 జీవముగలG2198 దేవునిG2316వైపుG1909 తిరుగవలెననిG1994 మీకుG5209 సువార్త ప్రకటించుచున్నాముG2097.

And saying, Sirs, why do ye these things? We also are men of like passions with you, and preach unto you that ye should turn from these vanities unto the living God, which made heaven, and earth, and the sea, and all things that are therein:
16

ఆయనG739 గతG3944కాలముG1074లలోG1722 సమస్తG3956 జనులనుG1484 తమ తమG848 మార్గములయందుG3598 నడువG198నిచ్చెనుG1439.

Who in times past suffered all nations to walk in their own ways.
17

అయిననుG2544 ఆయన ఆకాశమునుండిG3771 మీకుG2254 వర్షమునుG5205, ఫలవంతములైనG2593 రుతువులనుG2540 దయచేయుచుG1325, ఆహారముG5160 ననుగ్రహించుచు, ఉల్లాసముతోG2167 మీG2257 హృదయములనుG2588 నింపుచుG1705, మేలుచేయుటచేతG15 తన్నుగూర్చి సాక్ష్యములేకుండG267 చేయG863లేదనిG3756 బిగ్గరగా చెప్పిరిG3004

Nevertheless he left not himself without witness, in that he did good, and gave us rain from heaven, and fruitful seasons, filling our hearts with food and gladness.
18

వారీలాగుG5023 చెప్పిG3004 తమకుG846 బలి అర్పింపG2380కుండG3361 సమూహములనుG3793 ఆపుటG2664 బహు ప్రయాసమాయెనుG3433.

And with these sayings scarce restrained they the people, that they had not done sacrifice unto them.
19

అంతియొకయG490నుండియుG575 ఈకొనియG2430నుండియుG575 యూదులుG2453 వచ్చిG1904, జనసమూహములనుG3793 తమ పక్షముగా చేసికొనిG3982, పౌలుమీదG3972 రాళ్లు రువి్వG3034 అతడు చనిపోయెననిG2348 అనుకొనిG3543 పట్టణముG4172 వెలుపలికిG1854 అతనిని ఈడ్చిరిG4951.

And there came thither certain Jews from Antioch and Iconium, who persuaded the people, and, having stoned Paul, drew him out of the city, supposing he had been dead.
20

అయితేG1161 శిష్యులుG3101 అతనిG846చుట్టు నిలిచియుండగాG2944 అతడు లేచిG450 పట్టణముG4172లోG1519 ప్రవేశించిG1525, మరునాడుG1887 బర్నబాG921తోకూడG4862 దెర్బేG1191కుG1519 బయలుదేరిపోయెనుG1831.

Howbeit, as the disciples stood round about him, he rose up, and came into the city: and the next day he departed with Barnabas to Derbe.
21

వారు ఆ పట్టణములోG4172 సువార్త ప్రకటించిG2097 అనేకులనుG2425 శిష్యులనుగాG3101 చేసినG1991 తరువాత లుస్త్రG3082కునుG1519 ఈకొనియG2430కునుG1519 అంతియొకయG490కునుG1519 తిరిగివచ్చిG5290

And when they had preached the gospel to that city, and had taught many, they returned again to Lystra, and to Iconium, and Antioch,
22

శిష్యులG3101 మనస్సులనుG5590 దృఢపరచిG1991– విశ్వాసG4102మందుG3588 నిలుకడగా ఉండవలెననియుG1696, అనేకG4183 శ్రమలనుG2347 అనుభవించిG1223 మనముG2248 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశింపవలెననియుG1525 వారిని హెచ్చరించిరిG3870.

Confirming the souls of the disciples, and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God.
23

మరియుG1161 ప్రతిG596 సంఘములోG1577 వారికిG846 పెద్దలనుG4245 ఏర్పరచిG5500, ఉపవాసG3521ముండిG3326, ప్రార్థనచేసిG4336, వారు నమ్మినG4100 ప్రభువుG2962నకుG1519 వారినిG846 అప్పగించిరిG3908.

And when they had ordained them elders in every church, and had prayed with fasting, they commended them to the Lord, on whom they believed.
24

తరువాతG2532 పిసిదియG4099 దేశమంతట సంచరించిG1330 పంఫూలియG3828కుG1519 వచ్చిరిG2064.

And after they had passed throughout Pisidia, they came to Pamphylia.
25

మరియుG2532 పెర్గేG4011లోG1722 వాక్యముG3056 బోధించిG2980, అత్తాలియG825కుG1519 దిగి వెళ్లిరిG2597.

And when they had preached the word in Perga, they went down into Attalia:
26

అక్కడనుండిG3606 ఓడ యెక్కి, తాము నెరవేర్చినG4137 పనిG2041 నిమిత్తముG1519 దేవునిG2316 కృపకుG5485 అప్పగింపబడినG3860వారైG2258, మొదట బయలుదేరిన అంతియొకయG490కుG1519 తిరిగి వచ్చిరిG636.

And thence sailed to Antioch, from whence they had been recommended to the grace of God for the work which they fulfilled.
27

వారు వచ్చిG3854, సంఘమును సమకూర్చి, దేవుడుG2316 తమకుG846 తోడైయుండిG3326 చేసినG4160 కార్యములన్నియుG3745, అన్యజనులుG1484 విశ్వసించుటకుG4102 ఆయన ద్వారముG2374 తెరచినG455 సంగతియుG3754, వివరించిరిG312.

And when they were come, and had gathered the church together, they rehearsed all that God had done with them, and how he had opened the door of faith unto the Gentiles.
28

పిమ్మటG1161 వారు శిష్యులG3101 యొద్దG4862 బహుG3756కాలముG5550 గడపిరిG1304.

And there they abode long time with the disciples.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.