Day 78
Day 79 : ద్వితీయోపదేశకాండమ 19-21 & యోహాను 18
Day 80

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 19

1

నీ దేవుడైనH430 యెహోవాH3068 యెవరిH834 దేశమునుH776 నీకిచ్చుచున్నాడోH5414 ఆ జనములనుH1471 నీ దేవుడైనH430 యెహోవాH3068 నాశనము చేసినH3772 తరువాత నీవు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423, వారి పట్టణములలోనుH5892 వారి యిండ్లలోనుH1004 నివసించునప్పుడుH3427

When the LORD thy God hath cut off the nations, whose land the LORD thy God giveth thee, and thou succeedest them, and dwellest in their cities, and in their houses;
2

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 మూడుH7969 పురములనుH5892 వేరుపరచవలెనుH914.

Thou shalt separate three cities for thee in the midst of thy land, which the LORD thy God giveth thee to possess it.
3

ప్రతిH3605 నరహంతకుడుH7523 పారిపోవునట్లుగాH5127 నీవు త్రోవనుH1870 ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశముయొక్కH776 సరిహద్దులలోగాH1366 ఉన్న పురములను మూడు భాగములుH5157 చేయవలెనుH3559.

Thou shalt prepare thee a way, and divide the coasts of thy land, which the LORD thy God giveth thee to inherit, into three parts, that every slayer may flee thither.
4

పారిపోయిH5127 బ్రదుకగలH2425 నరహంతకునిH7523 గూర్చిన పద్ధతిH1697 యేదనగా, ఒకడుH1931 అంతకుH8032ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130పట్టకH3808

And this is the case of the slayer, which shall flee thither, that he may live: Whoso killeth his neighbour ignorantly, whom he hated not in time past;
5

పొరబాటునH5394 వాని చంపినH4191 యెడల, అనగా ఒకడుH1931 చెట్లుH6086 నరుకుటకుH3772 తన పొరుగుH7453 వానితోకూడH854 అడవికిపోయిH935 చెట్లుH6086 నరుకుటకుH2404 తన చేతితోH3027 గొడ్డలిH1631దెబ్బ వేసినప్పుడుH5080, గొడ్డలి పిడిH6086 ఊడిH5394 వాని పొరుగువానికిH7453 తగిలిH4672 వాడు చనిపోయినH4191 యెడల, వాడుH1931 అంతకుH8032 ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130పట్టలేదుH3808 గనుక

As when a man goeth into the wood with his neighbour to hew wood, and his hand fetcheth a stroke with the axe to cut down the tree, and the head slippeth from the helve, and lighteth upon his neighbour, that he die; he shall flee unto one of those cities, and live:
6

వానికి మరణH4194దండన విధిH4941లేదుH369. అయితే హత్యH5221 విషయములో ప్రతిహత్యH1350 చేయువాని మనస్సుH3824 కోపముతో మండుచుండగాH3179, మార్గముH1870 దూరమైనందునH7235 వాడు నరహంతకునిH7523 తరిమిH7291 వాని కలిసికొనిH5381 వాని చావగొట్టH5221కయుండునట్లుH369 ఆ నరహంతకుడుH7523 పారిపోయిH5127H428 పురములలోH5892 ఒకదానియందుH259 జొచ్చి బ్రదుకునుH2425.

Lest the avenger of the blood pursue the slayer, while his heart is hot, and overtake him, because the way is long, and slay him; whereas he was not worthy of death, inasmuch as he hated him not in time past.
7

అందుH3651చేతనుH5921 మూడుH7969 పురములనుH5892 నీకు ఏర్పరచుకొనవలెననిH914 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నానుH6680.

Wherefore I command thee, saying, Thou shalt separate three cities for thee.
8

మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ పితరులతోH1 ప్రమాణముచేసిH7650నట్లుH834 ఆయన నీ సరిహద్దులనుH1366 విశాలపరచిH7337, నీ పితరులకుH1 ఇచ్చెదననిH5414 చెప్పిన సమస్తH3605దేశమునుH776 నీకిచ్చినH5414 యెడల నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించుచుH157

And if the LORD thy God enlarge thy coast, as he hath sworn unto thy fathers, and give thee all the land which he promised to give unto thy fathers;
9

నిత్యమునుH3605 ఆయన మార్గములలోH1870 నడుచుటకుH1980 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించినH6680 యీH2063 ఆజ్ఞH4687లన్నిటినిH3605 అనుసరించి నడుచుచుH8104, ఈH428 మూడుH7969 పురములుH5892 గాక మరిH5750 మూడుH7969 పురములనుH5892 ఏర్పరచుకొనవలెనుH3254.

If thou shalt keep all these commandments to do them, which I command thee this day, to love the LORD thy God, and to walk ever in his ways; then shalt thou add three cities more for thee, beside these three:
10

ప్రాణముH1818 తీసినH8210 దోషము నీమీదH5921 మోపబడకుండునట్లుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 నీ దేశమునH776 నిర్దోషియొక్కH5355 ప్రాణముH1818 తీయH8210కుండవలెనుH3808.

That innocent blood be not shed in thy land, which the LORD thy God giveth thee for an inheritance, and so blood be upon thee.
11

ఒకడుH376 తన పొరుగువానియందుH7453 పగపట్టిH8130 వానికొరకు పొంచియుండిH693 వానిమీదH5921పడిH6965 వాడు చచ్చునట్లుH4191 కొట్టిH5221

But if any man hate his neighbour, and lie in wait for him, and rise up against him, and smite him mortally that he die, and fleeth into one of these cities:
12

ఆ పురములలోH5892 ఒకదానిH259లోనికిH413 పారిపోయినయెడలH5127, వాని ఊరిH5892పెద్దలుH2205 మనుష్యులను పంపిH7971 అక్కడH8033నుండిH4480 వానిని రప్పించిH5414 వానిని చంపుటకైH4191 హత్య విషయములో ప్రతిహత్య చేయువానిH1350చేతికిH3027 వాని నప్పగింపవలెనుH5414.

Then the elders of his city shall send and fetch him thence, and deliver him into the hand of the avenger of blood, that he may die.
13

వాని కటాక్షింపH2347కూడదుH3808; నీకు మేలు కలుగునట్లుH2895 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుండిH4480 నిర్దోషిH5355 ప్రాణవిషయమైనH1818 దోషమును పరిహరింపవలెనుH1197.

Thine eye shall not pity him, but thou shalt put away the guilt of innocent blood from Israel, that it may go well with thee.
14

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 నీకు కలుగు నీ స్వాస్థ్యములోH5159 పూర్వికులుH7223 నియమించినH1379 నీ పొరుగువానిH7453 సరిహద్దు రాతినిH1366 నీవు తీసివేయH5253కూడదుH3808.

Thou shalt not remove thy neighbour's landmark, which they of old time have set in thine inheritance, which thou shalt inherit in the land that the LORD thy God giveth thee to possess it.
15

ఒకడుH376 చేయు సమస్తH3605 పాపములలోH5771H3605 అపరాధమునుH2403 గూర్చియే గాని యేH3605 పాపమునుగూర్చియేH2399 గాని ఒకH259 సాక్షిH5707 యొక్క సాక్ష్యమునుH5707 అంగీకరింపH6965కూడదుH3808. ఇద్దరుH8147 సాక్షులH5707 మాటH6310మీదనైననుH5921 ముగ్గురుH7969 సాక్షులH5707 మాటH6310మీదనైననుH5921 ప్రతి సంగతిH1697 స్థిరపరచబడునుH6965.

One witness shall not rise up against a man for any iniquity, or for any sin, in any sin that he sinneth: at the mouth of two witnesses, or at the mouth of three witnesses, shall the matter be established.
16

అన్యాయపుH2555 సాక్ష్యముH5707 ఒకని మీదH376 చెప్పుటకు ఒకడు నిలువబడిH6965 నేరము మోపుటకైH6030 అబద్ధమాడినయెడలH5627

If a false witness rise up against any man to testify against him that which is wrong;
17

ఆ వివాదముగలH7379 ఇద్దరుH8147 మనుష్యులుH376 యెహోవాH3068 సన్నిధినిH6440, అనగా ఆH1992 కాలములోH3117నున్నH834 యాజకులH3548 యెదుటనుH6440 న్యాయాధిపతులH8199 యెదుటనుH6440 నిలువవలెనుH5975.

Then both the men, between whom the controversy is, shall stand before the LORD, before the priests and the judges, which shall be in those days;
18

ఆ న్యాయాధిపతులుH8199 బాగుగాH3190 విమర్శించినH1875 తరువాత వాని సాక్ష్యముH5707 అబద్ధH8267సాక్ష్యమైH5707 తన సహోదరునిమీదH251 వాడు అబద్ధH8267సాక్ష్యముH5707 చెప్పిన సంగతి వెల్లడియైనH6030 యెడల, వాడు తన సహోదరునికిH251 చేయH6213 తలంచిH2161నట్లేH834 వానికి చేయవలెనుH6213.

And the judges shall make diligent inquisition: and, behold, if the witness be a false witness, and hath testified falsely against his brother;
19

అట్లుH834 మీ మధ్యH7130నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరించుదురుH1197.

Then shall ye do unto him, as he had thought to have done unto his brother: so shalt thou put the evil away from among you.
20

మిగిలినవారుH7604 వినిH8085 భయపడిH3372 నీ దేశమునH776 అట్టిH2088 దుష్కార్యముH7451 ఇకనుH5750 చేయH6213కుందురుH3808.

And those which remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil among you.
21

నీవు ఎవనిని కటాక్షింపH2347కూడదుH3808, ప్రాణమునకుH5315 ప్రాణముH5315 కంటికిH5869 కన్నుH5869 పంటికిH8127 పల్లుH8127 చేతికిH3027 చెయ్యిH3027 కాలికిH7272 కాలుH7272 మీకు విధి.

And thine eye shall not pity; but life shall go for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 20

1

నీవు నీ శత్రువులతోH341 యుద్ధముH4421నకుH5921 పోయిH3318 గుఱ్ఱములనుH5483 రథములనుH7393 మీకంటెH4480 విస్తారమైనH7227 జనమునుH5971 చూచునప్పుడుH7200 వారికి భయపడH3372వద్దుH3808; ఐగుప్తుH4714 దేశములోH776నుండిH4480 నిన్ను రప్పించినH5927 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు తోడైయుండునుH5973.

When thou goest out to battle against thine enemies, and seest horses, and chariots, and a people more than thou, be not afraid of them: for the LORD thy God is with thee, which brought thee up out of the land of Egypt.
2

అంతేకాదు, మీరు యుద్ధముH4421నకుH413 సమీపించునప్పుడుH7126 యాజకుడుH3548 దగ్గరకు వచ్చి ప్రజలH5971తోH413 ఈలాగు చెప్పవలెనుH1696

And it shall be, when ye are come nigh unto the battle, that the priest shall approach and speak unto the people,
3

ఇశ్రాయేలీయులారాH3478, వినుడిH8085; నేడుH3117 మీరుH859 మీశత్రువులH341తోH5921 యుద్ధము చేయుటకుH4421 సమీపించుచున్నారుH. మీ హృదయములుH3824 జంకనిH2648య్యకుడిH408, భయH6206పడకుడిH408,

And shall say unto them, Hear, O Israel, ye approach this day unto battle against your enemies: let not your hearts faint, fear not, and do not tremble, neither be ye terrified because of them;
4

వణH2648కకుడిH408, వారి ముఖముH6440 చూచి బెదరH6206కుడిH408, మీకొరకు మీ శత్రువులH341తోH5973 యుద్ధము చేసిH3898 మిమ్మును రక్షించువాడుH3467 మీ దేవుడైనH430 యెహోవాయేH3068.

For the LORD your God is he that goeth with you, to fight for you against your enemies, to save you.
5

మరియు నాయకులుH7860 జనులH5971తోH413 చెప్పవలసినదేమనగాH1696, క్రొత్తH2319యిల్లుH1004 కట్టుకొనినవాడుH1129 గృహప్రవేశముH2596 కాకమునుపేH3808 యుద్ధములోH4421 చనిపోయినయెడలH4191 వేరొH312కడుH376 దానిలో ప్రవేశించునుH2596 గనుక అట్టివాడు తన యింటికిH1004 తిరిగిH7725 వెళ్లవచ్చునుH1980.

And the officers shall speak unto the people, saying, What man is there that hath built a new house, and hath not dedicated it? let him go and return to his house, lest he die in the battle, and another man dedicate it.
6

ద్రాక్షతోటH3754వేసిH5193 యింక దాని పండ్లు తినH2490H3808 ఒకడుH376 యుద్ధములోH4421 చనిపోయినయెడలH4191 వేరొH312కడుH376 దాని పండ్లు తినునుH2490 గనుక అట్టివాడును తన యింటికిH1004 తిరిగి వెళ్లవచ్చునుH7725.

And what man is he that hath planted a vineyard, and hath not yet eaten of it? let him also go and return unto his house, lest he die in the battle, and another man eat of it.
7

ఒకడు స్త్రీనిH802 ప్రధానము చెసికొనిH781 ఆమెను ఇంకను పరిగ్రహింH3947పకమునుపేH3808 యుధ్ధములోH1004 చనిపోయినయెడలH4191 వేరొH312కడుH376 ఆమెను పరిగ్రహించునుH3947 గనుక అట్టిH4310వాడునుH376 తన యింటికిH1004 తిరిగిH7725 వెళ్లవచ్చునుH1980.

And what man is there that hath betrothed a wife, and hath not taken her? let him go and return unto his house, lest he die in the battle, and another man take her.
8

నాయకులుH7860 జనులH5971తోH413 యెవH4310డుH376 భయపడిH3373 మెత్తనిH7390 గుండెగలవాడగునోH3824 వాడు తాను అH4549ధైర్యపడినH3824 రీతిగా తన సహోదరులH251 గుండెలుH3824H4549ధైర్యపరH3824చకుండునట్లుH3808 తన యింటికిH1004 తిరిగిH7725 వెళ్లవచ్చుననిH1980 చెప్పవలెనుH559.

And the officers shall speak further unto the people, and they shall say, What man is there that is fearful and fainthearted? let him go and return unto his house, lest his brethren's heart faint as well as his heart.
9

నాయకులుH7860 జనులH5971తోH413 మాటలాడుటH1696 చాలించినH3615 తరువాత జనులనుH5971 నడిపించుటకుH7218 సేనాH6635ధిపతులనుH8269 నియమింపవలెనుH6485.

And it shall be, when the officers have made an end of speaking unto the people, that they shall make captains of the armies to lead the people.
10

యుధ్దము చేయుటకుH3898 మీరొక పురముH5892మీదికిH413 సమీపించుH7126నప్పుడుH3588 సమాధానముH7965 నిమిత్తము రాయబారమునుH7121 పంపవలెను. సమాధానమనిH7965 అది నీకు ఉత్తరమిచ్చిH6030

When thou comest nigh unto a city to fight against it, then proclaim peace unto it.
11

గుమ్మములనుH4522 తెరచినయెడలH6605 దానిలో నున్న జనుH5971లందరుH3605 నీకు పన్ను చెల్లించి నీ దాసులH5647గుదురుH1961.

And it shall be, if it make thee answer of peace, and open unto thee, then it shall be, that all the people that is found therein shall be tributaries unto thee, and they shall serve thee.
12

అది మీతోH5973 సమాధానH7999పడకH3808 యుద్ధమేH4421 మంచిదని యెంచినH6213యెడల దాని ముట్టడివేయుడిH6696.

And if it will make no peace with thee, but will make war against thee, then thou shalt besiege it:
13

నీ దేవుడైనH430 యెహోవాH3068 దాని నీ చేతిH3027 కప్పగించునప్పుడుH5414 దానిలోని మగH2138వారినందరినిH3605 కత్తిH2719వాతH6310 హతము చేయవలెనుH5221.

And when the LORD thy God hath delivered it into thine hands, thou shalt smite every male thereof with the edge of the sword:
14

అయితేH7535 స్త్రీలనుH802 చిన్నవారినిH2945 పశువులనుH929H834 పురములోH5892 నున్నదిH1961 యావత్తునుH3605 దాని కొల్లసొమ్మంH7998తటినిH3605 నీవు తీసికొనవచ్చునుH398; నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చినH5414 నీ శత్రువులH341 కొల్లసొమ్మునుH7998 నీవు అనుభవించుదువుH5414.

But the women, and the little ones, and the cattle, and all that is in the city, even all the spoil thereof, shalt thou take unto thyself; and thou shalt eat the spoil of thine enemies, which the LORD thy God hath given thee.
15

H428 జనములH1471 పురములుH5892 గాక నీకు బహుH3966 దూరముగాH7350 ఉండిన సమస్తH3605 పురములకుH5892 మాత్రమే యీలాగునH3651 చేయవలెనుH6213.

Thus shalt thou do unto all the cities which are very far off from thee, which are not of the cities of these nations.
16

అయితే నీ దేవుడైనH430 యెహోవాH3068 స్వాస్థ్యముగాH5159 నీకిచ్చుచున్నH5414 యీH428 జనములH5971 పురములH5892లోH4480 ఊపిరిగలH5397 దేనినిH3605 బ్రదుకనియ్యH2421కూడదుH3808.

But of the cities of these people, which the LORD thy God doth give thee for an inheritance, thou shalt save alive nothing that breatheth:
17

వీరు, అనగా హీత్తీయులుH2850 అమోరీయులుH567 కనానీయులుH3669 పెరిజ్జీయులుH6522 హివీ్వయులుH2340 యెబూసీయులనుH2983 వారు తమ తమ దేవతలH430 విషయమై చేసిన సమస్తH3605 హేయకృత్యములH8441రీతిగాH834 మీరు చేసిH6213,

But thou shalt utterly destroy them; namely, the Hittites, and the Amorites, the Canaanites, and the Perizzites, the Hivites, and the Jebusites; as the LORD thy God hath commanded thee:
18

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 విరోధముగా పాపము చేయుటకుH2398 వారు మీకు నేర్పH3925కుండునట్లుH3808 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కాజ్ఞాపించినH6680 ప్రకారముగాH834 వారిని నిర్మూలము చేయవలెనుH6213.

That they teach you not to do after all their abominations, which they have done unto their gods; so should ye sin against the LORD your God.
19

నీవు ఒక పురమునుH5892 లోపరచుకొనుH6696టకుH413 దానిమీదH5921 యుద్ధము చేయుచుH3898 అనేకH7227 దినములుH3117 ముట్టడివేయుH6696నప్పుడుH3588, దాని చెట్లుH6086 గొడ్డలిH1631చేతH5080 పాడుచేయH7843కూడదుH3808; వాటి పండ్లు తినవచ్చునుగానిH398 వాటిని నరికిH3772వేయకూడదుH3808; నీవు వాటిని ముట్టడించుటకుH4692 పొలములోనిH7704 చెట్లుH6086 నరులాH120? అట్టి చెట్లనుH6086 నీవు కొట్టH3772కూడదుH3808.

When thou shalt besiege a city a long time, in making war against it to take it, thou shalt not destroy the trees thereof by forcing an axe against them: for thou mayest eat of them, and thou shalt not cut them down (for the tree of the field is man's life) to employ them in the siege:
20

ఏ చెట్లుH6086 తినదగిన ఫలములH3978నిచ్చునవికావనిH3808 నీవెరుగుదువోH3045 వాటిని పాడుచేసిH7843 నరికిH3772, నీతో యుద్ధముH4421చేయుH6213 పురముH5892 పడువరకుH5704 వాటితోH5973 దానికి ఎదురుగాH5921 ముట్టడిదిబ్బH4692 కట్టవచ్చునుH1129.

Only the trees which thou knowest that they be not trees for meat, thou shalt destroy and cut them down; and thou shalt build bulwarks against the city that maketh war with thee, until it be subdued.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 21

1

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH127 ఒకడు చంపబడిH2491 పొలములోH7704 పడియుండుటH5307 కనబడునప్పుడుH4672, వాని చంపినH5221వాడెవడోH4310 అది తెలియH3045H3808 యుండిన యెడలH3588

If one be found slain in the land which the LORD thy God giveth thee to possess it, lying in the field, and it be not known who hath slain him:
2

నీ పెద్దలునుH2205 నీ న్యాయాధిపతులునుH8199 వచ్చిH3318 చంపబడినవానిH2491 చుట్టునున్నH5439 పురములH5892 దూరము కొలిపింపవలెనుH4058.

Then thy elders and thy judges shall come forth, and they shall measure unto the cities which are round about him that is slain:
3

ఏ ఊరుH5892 ఆ శవమునకుH2491 సమీపముగా ఉండునో ఆ ఊరిH5892 పెద్దలుH2205 ఏ పనికిని పెట్టH5647బడకH3808 కాడిH5923 యీడ్వH4900నిH3808 పెయ్యనుH1241 తీసికొనిH3947

And it shall be, that the city which is next unto the slain man, even the elders of that city shall take an heifer, which hath not been wrought with, and which hath not drawn in the yoke;
4

దున్నH5647బడకయుH3808 విత్తH2232బడకయుH3808నున్నH834 యేటిH386 లోయH5158లోనికిH413 ఆ పెయ్యనుH5697 తోలుకొనిపోయిH3381 అక్కడH8033, అనగా ఆ లోయలోH5158 ఆ పెయ్యH5697మెడనుH6203 విరుగ తియ్యవలెనుH6203.

And the elders of that city shall bring down the heifer unto a rough valley, which is neither eared nor sown, and shall strike off the heifer's neck there in the valley:
5

అప్పుడు యాజకులైనH3548 లేవీయులుH3878 దగ్గరకు రావలెనుH5066. యెహోవానుH3068 సేవించిH8334 యెహోవాH3068 నామమునH8034 దీవించుటకుH1288 ఆయన వారిని ఏర్పరచుకొనెనుH977 గనుక వారి నోటిమాటH6310చేతH5921 ప్రతిH3605 వివాదమునుH7379 దెబ్బH5061విషయమైన ప్రతిH3605 వ్యాజ్యెమును విమర్శింపబడవలెనుH1961.

And the priests the sons of Levi shall come near; for them the LORD thy God hath chosen to minister unto him, and to bless in the name of the LORD; and by their word shall every controversy and every stroke be tried:
6

అప్పుడు ఆ శవమునకుH2491 సమీపమందున్నH7138H1931 ఊరిH5892 పెద్దH2205లందరుH3605 ఆ యేటి లోయలోH5158 మెడH6203 విరుగతీయబడినH6202 ఆ పెయ్యH5697పైనిH5921 తమ చేతులుH3027 కడుగుకొనిH7364

And all the elders of that city, that are next unto the slain man, shall wash their hands over the heifer that is beheaded in the valley:
7

మా చేతులుH3027H2088 రక్తమునుH1818 చిందింపH8210లేదుH3808, మా కన్నులుH5869 ఇది చూడH7200లేదుH3808.

And they shall answer and say, Our hands have not shed this blood, neither have our eyes seen it.
8

యెహోవాH3068, నీవు విమోచించినH6299 నీ జనమైనH5971 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ముH372; నీ జనమైనH5971 ఇశ్రాయేలీయులH3478మీదH413 నిర్దోషిH5355 యొక్క ప్రాణముH1818 తీసిన దోషమును మోపH5414వద్దనిH408 చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.

Be merciful, O LORD, unto thy people Israel, whom thou hast redeemed, and lay not innocent blood unto thy people of Israel's charge. And the blood shall be forgiven them.
9

అట్లు నీవుH859 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థమైనదిH3477 చేయునప్పుడుH6213 నీ మధ్యH7130నుండిH4480 నిర్దోషియొక్కH5355 ప్రాణముH1818 విషయమైన దోషమును పరిహరించెదవుH1197.

So shalt thou put away the guilt of innocent blood from among you, when thou shalt do that which is right in the sight of the LORD.
10

నీవు నీ శత్రువులH341తోH5921 యుద్ధముచేయH4421బోవునప్పుడుH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ చేతికిH3027 వారిని అప్పగించినH5414 తరువాత

When thou goest forth to war against thine enemies, and the LORD thy God hath delivered them into thine hands, and thou hast taken them captive,
11

వారిని చెరపట్టిH7633 ఆ చెరపట్టబడినవారిలోH7633 రూపవతియైనH8389 దానిని చూచిH7200 ఆమెను మోహించిH3947 ఆమెను పెండ్లి చేసికొనH802 మనస్సయిH2836

And seest among the captives a beautiful woman, and hast a desire unto her, that thou wouldest have her to thy wife;
12

నీ యింటH1004 ఆమెను చేర్చుకొనినH935 తరువాత ఆమె తలH7218 క్షౌరముH1548 చేయించుకొని

Then thou shalt bring her home to thine house; and she shall shave her head, and pare her nails;
13

గోళ్లనుH6856 తీయించుకొనిH6213 తన చెరH7628బట్టలుH8071 తీసివేసిH5493 నీ యింటH1004 నివసించి యొక నెలH3391దినములుH3117 తన తండ్రులనుగూర్చిH1 ప్రలాపన చేయుటకుH1058 నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాతH310 నీవు ఆమెయొద్దకుH413 పోయిH935 ఆమెను పెండ్లిచేసికొనవచ్చునుH1167; ఆమె నీకు భార్యH802యగునుH1961.

And she shall put the raiment of her captivity from off her, and shall remain in thine house, and bewail her father and her mother a full month: and after that thou shalt go in unto her, and be her husband, and she shall be thy wife.
14

నీవు ఆమెవలన సంతుష్టిH2654 నొంH1961దనిH3808యెడలH518 ఆమె మనస్సువచ్చినH5315 చోటికి ఆమెను సాగనంపవలెనేH7971 గాని ఆమెను ఎంతమాత్రమును వెండికిH3701 అమ్మH4376కూడదుH3808; నీవు ఆమెను అవమానపరచితివిH6031 గనుకH834 ఆమెను దాసివలెH6014 చూడకూడదుH3808.

And it shall be, if thou have no delight in her, then thou shalt let her go whither she will; but thou shalt not sell her at all for money, thou shalt not make merchandise of her, because thou hast humbled her.
15

ప్రేమింపబడునH157దొకతెయుH259 ద్వేషింపబడునH8130దొకతెయుH259 ఇద్దరుH8147 భార్యలుH802 ఒక పురుషునికిH376 కలిగియుండిH1961, ప్రేమింపబడినదియుH157 ద్వేషింపబడినదియుH8130 వానివలన బిడ్డలుH1121 కనిH1961

If a man have two wives, one beloved, and another hated, and they have born him children, both the beloved and the hated; and if the firstborn son be hers that was hated:
16

జ్యేష్ఠH1060కుమారుడుH1121 ద్వేషింపబడినదానిH8130 కొడుకైనH1121 యెడలH3588, తండ్రిH1 తనకు కలిగినదానినిH1961 తన కుమారులకుH1121 స్వాస్థ్యముగాH5157 ఇచ్చునాడు ద్వేషింపబడినదానిH8130 కుమారుడైనH1121 జ్యేష్ఠునికిH1060 మారుగా ప్రేమింపబడినదానిH157 కుమారునిH1121 జ్యేష్ఠునిగాH1060 చేయH069కూడదుH3808.

Then it shall be, when he maketh his sons to inherit that which he hath, that he may not make the son of the beloved firstborn before the son of the hated, which is indeed the firstborn:
17

ద్వేషింపబడినదానిH8130 కుమారునికిH1121 తండ్రిH1 తన ఆస్తి అంతటిలోH3605 రెట్టింపుH8147 భాగH6310మిచ్చిH5414 వానినేH1931 జ్యేష్ఠునిగాH1062 ఎంచవలెనుH4941. వీడుH1961 వాని బలH202ప్రారంభముH7225 గనుక జ్యేష్ఠత్వాధికారముH5234 వీనిదే.

But he shall acknowledge the son of the hated for the firstborn, by giving him a double portion of all that he hath: for he is the beginning of his strength; the right of the firstborn is his.
18

ఒకని కుమారుడుH1121 మొండివాడైH5637 తిరుగబడిH4784 తండ్రిH1మాటH6963 గాని తల్లిH517మాటగానిH6963 వినH8085కయుండిH3808, వారు అతని శిక్షించినH3256 తరువాతయును అతడు వారికి విధేయుడుH8085 కాకపోయినH3808 యెడలH3588

If a man have a stubborn and rebellious son, which will not obey the voice of his father, or the voice of his mother, and that, when they have chastened him, will not hearken unto them:
19

అతని తలిH517దండ్రులుH1 అతని పట్టుకొనిH8610 ఊరిH5892గవినిH8179యొద్దH413 కూర్చుండు పెద్దలH2205యొద్దకుH413 అతని తీసికొనివచ్చిH3318

Then shall his father and his mother lay hold on him, and bring him out unto the elders of his city, and unto the gate of his place;
20

మా కుమారుడైనH1121 వీడు మొండివాడైH5637 తిరుగబడియున్నాడుH4784; మా మాటH6963 వినH8085H369 తిండిబోతునుH2151 త్రాగుబోతునుH5433 ఆయెనని ఊరిH5892 పెద్దలH2205తోH413 చెప్పవలెనుH559.

And they shall say unto the elders of his city, This our son is stubborn and rebellious, he will not obey our voice; he is a glutton, and a drunkard.
21

అప్పుడు ఊరిH5892 ప్రజH376లందరుH3605 రాళ్లతోH68 అతని చావగొట్టవలెనుH4191. అట్లు ఆ చెడుతనమునుH7451 నీ మధ్యH7130నుండిH4480 పరిహరించుదువుH1197. అప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరుH3605 వినిH8085 భయపడుదురుH3372.

And all the men of his city shall stone him with stones, that he die: so shalt thou put evil away from among you; and all Israel shall hear, and fear.
22

మరణశిక్షకుH4194 తగినH4941 పాపముH2399 ఒకడుH376 చేయగాH1961 అతని చంపిH4191 మ్రానుH6086మీదH5921 వ్రేలాడదీసినH8518యెడలH3588

And if a man have committed a sin worthy of death, and he be to be put to death, and thou hang him on a tree:
23

అతని శవముH5038 రాత్రివేళH3885 ఆ మ్రానుH6086మీదH5921 నిలువకూడదుH3808. వ్రేలాడదీయబడినవాడుH8518 దేవునికిH430 శాపగ్రస్తుడుH7045 గనుకH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 స్వాస్థ్యముగాH5159 నీకిచ్చుచున్నH5414 దేశమునుH127 నీవు అపవిత్రH2930పరచకుండునట్లుH3808 అగత్యముగా ఆH1931 దినమునH3117 వానిని పాతిపెట్టవలెనుH6912.

His body shall not remain all night upon the tree, but thou shalt in any wise bury him that day; (for he that is hanged is accursed of God;) that thy land be not defiled, which the LORD thy God giveth thee for an inheritance.

యోహాను అధ్యాయము 18

1

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పి G2036తనG846 శిష్యులతోG3101కూడG4862కెద్రోనుG2748 వాగుG5493 దాటిG4008 పోయెనుG1831. అక్కడG3699 ఒక తోటG2779 యుండెనుG2258, దానిG3739లోనికిG1519 ఆయనG846 తనG846 శిష్యులతోG3101కూడG4862 వెళ్లెనుG1525.

When Jesus had spoken these words, he went forth with his disciples over the brook Cedron, where was a garden, into the which he entered, and his disciples.
2

యేసుG2424 తనG846 శిష్యులG3101తోG3326 పలుమారుG4178 అక్కడికిG1563 వెళ్లుచుండువాడుG4863 గనుక, ఆయననుG846 అప్పగించుG3860 యూదాG2455కునుG2532G3588 స్థలముG5117 తెలిసియుండెనుG1492.

And Judas also, which betrayed him, knew the place: for Jesus ofttimes resorted thither with his disciples.
3

కావునG3767 యూదాG2455 సైనికులనుG5257, ప్రధానయాజకులుG749 పరిసయ్యులుG5330 పంపిన బంట్రౌతులనుG4686 వెంటబెట్టుకొనిG2983, దివిటీలతోనుG5322 దీపములతోనుG2985 ఆయుధములG3696 తోనుG3326 అక్కడికిG1563వచ్చెనుG2064.

Judas then, having received a band of men and officers from the chief priests and Pharisees, cometh thither with lanterns and torches and weapons.
4

యేసుG2424 తనG848కుG1909 సంభవింపబోవునG2064 వన్నియుG3956 ఎరిగినవాడైG1492 వారియొద్దకు వెళ్లిG1831మీరెవనిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG2036.

Jesus therefore, knowing all things that should come upon him, went forth, and said unto them, Whom seek ye?
5

వారునజరేయుడైనG3480 యేసుG2424నని ఆయనకుG846 ఉత్తరమియ్యగాG611 యేసుG2424ఆయనను నేనేG1473 అని వారితోG846 చెప్పెనుG3004; ఆయననుG846 అప్పగించినG3860 యూదాయుG2455 వారిG846యొద్దG3326 నిలుచుండెనుG2476.

They answered him, Jesus of Nazareth. Jesus saith unto them, I am he. And Judas also, which betrayed him, stood with them.
6

ఆయననేG1473నేG1510 ఆయననని వారితోG846 చెప్పగాG2036 వారు వెనుకకుG3694 తగ్గిG565 నేలమీదG5476 పడిరిG4098.

As soon then as he had said unto them, I am he, they went backward, and fell to the ground.
7

మరలG3825 ఆయనమీరు ఎవనినిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG1905. అందుకుG3767 వారుG3588నజరేయుడైనG3480 యేసుG2424నని చెప్పగాG2036

Then asked he them again, Whom seek ye? And they said, Jesus of Nazareth.
8

యేసుG2424 వారితోనేనేG1473 ఆయనని మీతోG5213 చెప్పితినిG2036 గనుకG3767 మీరు నన్నుG1691 వెదకుచున్నG2212యెడలG1487 వీరినిG5128 పోనియ్యుడనిG5217 చెప్పెను.

Jesus answered, I have told you that I am he: if therefore ye seek me, let these go their way:
9

నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 వారిG846లోG1537 ఒకనినైననుG3762 నేను పోగొట్టుకొనG622లేదనిG3756 ఆయన చెప్పినG2036 మాట నెరవేరునట్లుG4137 ఈలాగుG3588 చెప్పెనుG3056.

That the saying might be fulfilled, which he spake, Of them which thou gavest me have I lost none.
10

సీమోనుG4613 పేతురుG4074నొద్ద కత్తిG3162యుండిG2192నందునG3767 అతడు దానినిG846 దూసిG1670, ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 అతనిG846 కుడిG1188చెవిG5621 తెగ నరికెG609నుG2258.

Then Simon Peter having a sword drew it, and smote the high priest's servant, and cut off his right ear. The servant's name was Malchus.
11

G3588 దాసునిG1401పేరుG3686 మల్కుG3124. యేసుG2424కత్తిG3162 ఒరG2336లోG1519 ఉంచుముG906; తండ్రిG3962 నాకుG3427 అనుగ్రహించినG1325 గిన్నెG4221లోG1519నిదిG3588 నేను త్రాగG4095కుందునాG3364 అని పేతురుతోG4074 అనెనుG2036.

Then said Jesus unto Peter, Put up thy sword into the sheath: the cup which my Father hath given me, shall I not drink it?
12

అంతటG3767 సైనికులునుG4686 సహస్రాధిపతియుG5506, యూదులG2453 బంట్రౌతులునుG5257 యేసునుG2424 పట్టుకొనిG4815 ఆయననుG846 బంధించిG1210, మొదటG4412 అన్నG452యొద్దకుG4314 ఆయననుG846 తీసికొనిపోయిరిG520.

Then the band and the captain and officers of the Jews took Jesus, and bound him,
13

అతడుG2258G1565 సంవత్సరముG1763 ప్రధానయాజకుడైనG749 కయపకుG2533 మామG3995.

And led him away to Annas first; for he was father in law to Caiaphas, which was the high priest that same year.
14

కయపG2533ఒకG1520 మనుష్యుడుG444 ప్రజలG2992కొరకుG5228 చనిపోవుటG622 ప్రయోజనకరG4851మనిG3754 యూదులG2453కుG3588 ఆలోచనG4823 చెప్పినవాడుG3588.

Now Caiaphas was he, which gave counsel to the Jews, that it was expedient that one man should die for the people.
15

సీమోనుG4613 పేతురుG4074నుG1161 మరియొకG243 శిష్యుడుG3101నుG1161 యేసుG2424 వెంబడిG190 పోవుచుండిరి. ఆG1565 శిష్యుడుG3101 ప్రధానయాజకుG749నికిG3588 నెళవైనవాడుG1110 గనుక అతడు ప్రధానయాజG749కునిG3588 యింటి ముంగిG833టిలోనిG1519కిG3588 యేసుG2424తో కూడG4897 వెళ్లెనుG4897.

And Simon Peter followed Jesus, and so did another disciple: that disciple was known unto the high priest, and went in with Jesus into the palace of the high priest.
16

పేతురుG4074 ద్వారముG2374 నొద్దG4314 బయటG1831 నిలుచుండెనుG2476 గనుకG3767 ప్రధానయాజకుG749నికిG3588 నెళవైనG1110G243 శిష్యుడుG3101 బయటికి వచ్చి ద్వారపాలకురాలితోG2377 మాటలాడిG2036 పేతురునుG4074 లోపలికి తోడుకొనిపోయెనుG1521.

But Peter stood at the door without. Then went out that other disciple, which was known unto the high priest, and spake unto her that kept the door, and brought in Peter.
17

ద్వారమునొద్దG2377 కావలియున్న యొక చిన్నదిG3814 పేతురుతోG4074 నీవుG4771నుG2532G5127 మనుష్యునిG444 శిష్యులG3101లోG1537 ఒకడవుG4771 కావాG3756? అని చెప్పగాG3004 అతడుG1565కాననెనుG1510.

Then saith the damsel that kept the door unto Peter, Art not thou also one of this man's disciples? He saith, I am not.
18

అప్పుడు చలివేయుG5592 చున్నందునG2258 దాసులుG1401నుG3588 బంట్రౌతులునుG5257 మంటG439వేసిG4160 చలికాచుకొనుచుG2328 నిలుచుండగాG2476 పేతురునుG4074 వారిG846తోG3326 నిలువబడిG2258 చలికాచుకొనుచుండెనుG2328.

And the servants and officers stood there, who had made a fire of coals; for it was cold: and they warmed themselves: and Peter stood with them, and warmed himself.
19

ప్రధానయాజకుడుG749 ఆయనG846 శిష్యులనుG3101గూర్చియుG4012 ఆయనG846 బోధనుG1322 గూర్చియుG4012 యేసుG2424నుG3588 అడుగగాG2065

The high priest then asked Jesus of his disciples, and of his doctrine.
20

యేసుG2424 నేనుG1473 బాహాటముగాG3954 లోకముG2889 ఎదుటG3588 మాటలాడితినిG2980; యూదులందరుG2453 కూడివచ్చుG4905 సమాజమందిరముG4864లలోనుG1722 దేవాలయముG2411 లోనుG1722 ఎల్లప్పుడుG3842నుG3842 బోధించితినిG1321; రహస్యముG2927గాG1722 నేనేమియు మాటలాడG2980లేదుG3752.

Jesus answered him, I spake openly to the world; I ever taught in the synagogue, and in the temple, whither the Jews always resort; and in secret have I said nothing.
21

నీవు నన్నుG1905 అడుగG1905నేలG5101? నేను వారికేమిG5101 బోధించినదిG2980 విన్నవారినిG191 అడుగుముG1905; ఇదిగోG2396 నేనుG1473 చెప్పినG2036దిG3739 వీరెG3778రుగుదురనిG1492 అతనితో అనెను.

Why askest thou me? ask them which heard me, what I have said unto them: behold, they know what I said.
22

ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG2036 దగ్గర నిలిచియున్నG3936 బంట్రౌతులG5257లొG3588ఒకడుG1520ప్రధానయాజకుG749నికిG3588 ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావాG611 అని చెప్పిG2036 యేసునుG2424 అరచేతులతోG1325 కొట్టెనుG4475.

And when he had thus spoken, one of the officers which stood by struck Jesus with the palm of his hand, saying, Answerest thou the high priest so?
23

అందుకు యేసుG2424నేను కాని మాట ఆడిన యెడలG1487 ఆ కాని మాట ఏదో చెప్పుముG2980; మంచిమాటG2573 ఆడిన యెడలG1487G3165న్నేలG5101 కొట్టుచున్నావనెనుG1194.

Jesus answered him, If I have spoken evil, bear witness of the evil: but if well, why smitest thou me?
24

అంతట అన్నG452, యేసునుG2424 బంధింపబడియున్నట్టుగానేG1210 ప్రధానయాజకుG749డైనG3588 కయపG2533 యొద్దకుG4314 పంపెనుG649.

Now Annas had sent him bound unto Caiaphas the high priest.
25

సీమోనుG4613 పేతురుG4074 నిలువబడిG2476 చలి కాచుకొనుచుండగాG2328 వారతని చూచినీవునుG4771 ఆయనG846 శిష్యులG3101లోG1537 ఒకడవుకావాG3361? అని చెప్పగా అతడుG1565నేనుG1510 కానుG3756, నేనెరుG1492గననెనుG3361.

And Simon Peter stood and warmed himself. They said therefore unto him, Art not thou also one of his disciples? He denied it, and said, I am not.
26

పేతురుG4074 ఎవనిG3739 చెవిG5621 తెగనరికెనోG609 వాని బంధువునుG4773 ప్రధాన యాజకునిG749 దాసులG1401లోG1537 ఒకడునుG1520నీవుG4571 తోటG2779లోG1722 అతనితొG846 కూడG3326 ఉండగాG5607 నేనుG1473 చూడG1492లేదాG3756? అని చెప్పినందుకుG3004

One of the servants of the high priest, being his kinsman whose ear Peter cut off, saith, Did not I see thee in the garden with him?
27

పేతురుG4074 నేనెGరుగనని మరియొకసారిG3825 చెప్పెనుG720; వెంటనేG2112 కోడిG220 కూసెనుG5455.

Peter then denied again: and immediately the cock crew.
28

వారు కయపG2533యొద్దనుండిG575 అధికారమందిరముG4232నకుG1519 యేసుG2424ను తీసికొనిపోయిరిG71. అప్పుడుG3767 ఉదయG4405మాయెనుG2258 గనుకG235 వారు మైలపడG3392కుండG3363 పస్కానుG3957 భుజింపవలెG5315ననిG2443 అధికారమందిరముG4232లోనిG1519కిG3588 వెళ్లG1525లేదుG3756.

Then led they Jesus from Caiaphas unto the hall of judgment: and it was early; and they themselves went not into the judgment hall, lest they should be defiled; but that they might eat the passover.
29

కావునG3767 పిలాతుG4091 బయటG1831 ఉన్నవారిG846యొద్దకుG4314 వచ్చి ఈG5127 మనుష్యునిG444మీదG2596 మీరు ఏG5101 నేరముG2724 మోపుచున్నాG5342రనెనుG2036.

Pilate then went out unto them, and said, What accusation bring ye against this man?
30

అందుకు వారు వీడుG3778 దుర్మార్గుడుG2555 కానిG3361 యెడలG1487 వీనినిG846 నీకుG4671 అప్పగించియుండమనిG3860 అతనితోG846 చెప్పిరిG611.

They answered and said unto him, If he were not a malefactor, we would not have delivered him up unto thee.
31

పిలాతుG4091మీరG5210తనిG846 తీసికొనిపోయిG2983 మీG5216 ధర్మశాస్త్రముG3551చొప్పునG2596 అతనికిG846 తీర్పుతీర్చుడనగాG2919

Then said Pilate unto them, Take ye him, and judge him according to your law. The Jews therefore said unto him, It is not lawful for us to put any man to death:
32

యూదులుG2453 ఎవనికిని మరణశిక్షG615 విధించుటకుG3762 మాకుG2254 అధికారముG1832లేదనిG3756 అతనితోG846 చెప్పిరిG2036. అందువలన యేసుG2424 తానుG3195 ఎట్టిG4169మరణముG2288 పొందబోవునోG99 దానినిG3739 సూచించిG4591 చెప్పినG2036 మాటG3056 నెరవేరెనుG4137.

That the saying of Jesus might be fulfilled, which he spake, signifying what death he should die.
33

పలాతుG4091 తిరిగిG3825 అధికారమందిరముG4232లోG1519 ప్రవేశించిG1525 యేసునుG2424 పిలిపించిG5455 యూదులG2453 రాజువుG935 నీవేG4771నాG1488? అని ఆయనG846 నడుగగాG2036

Then Pilate entered into the judgment hall again, and called Jesus, and said unto him, Art thou the King of the Jews?
34

యేసుG2424 నీ అంతటG1438 నీవేG4771 యీ మాటG5124 అనుచున్నావాG3004? లేకG2228 యితరులుG243 నీతోG4671 నన్నుG1700 గూర్చిG4012 చెప్పిరాG2036? అని అడిగెను.

Jesus answered him, Sayest thou this thing of thyself, or did others tell it thee of me?
35

అందుకు పిలాతుG4091 నేనుG1473 యూదుడనాG2453 యేమి? నీG4674 స్వజనమునుG1484 ప్రధానయాజకులునుG749 నిన్నుG4571 నాకుG1698 అప్పగించిరిగదాG3860; నీవేమిG5101 చేసితివనిG4160 అడుగగా

Pilate answered, Am I a Jew? Thine own nation and the chief priests have delivered thee unto me: what hast thou done?
36

యేసుG2424 నాG1699 రాజ్యముG932G5127 లోకG2889సంబంధమైనదిG1537 కాదుG3756; నాG1699 రాజ్యముG932G5127 లోకG2889సంబంధమైనG1537దైతేG1487 నేను యూదులకుG1453 అప్పగింపబడG3860కుండునట్లుG3361 నాG1699 సేవకులుG5257 పోరాడుదురుG75 గానిG1161 నాG1699 రాజ్యముG932 ఇహసంబంధమైనదిG1782 కాదనెనుG3756.

Jesus answered, My kingdom is not of this world: if my kingdom were of this world, then would my servants fight, that I should not be delivered to the Jews: but now is my kingdom not from hence.
37

అందుకుG3767 పిలాతుG4091 నీవుG4771 రాజుG935వాG1488? అని ఆయననుG846 అడుగగాG2036 యేసుG2424 నీవG4771న్నట్టుG3004 నేనుG1473 రాజునేG935; సత్యమునుగూర్చిG225 సాక్ష్యమిచ్చుటకుG3140 నేనుG1473 పుట్టితినిG1080; ఇందుG5124 నిమిత్తమేG1519 యీG3588 లోకముG2889నకుG1519 వచ్చితినిG2064; సత్యసం

Pilate therefore said unto him, Art thou a king then? Jesus answered, Thou sayest that I am a king. To this end was I born, and for this cause came I into the world, that I should bear witness unto the truth. Every one that is of the truth heareth my voice.
38

అందుకు పిలాతుG4091 సత్యమనగాG225 ఏమిటి?G5101 అని ఆయనతోG846 చెప్పెనుG3004. అతడు ఈG5124 మాట చెప్పిG2036 బయటనున్న యూదులG2453 యొద్దకుG4314 తిరిగిG3825 వెళ్లిG1831 అతనిG846యందుG1722 ఏ దోషమునుG156 నాకుG1473 కనబడG2147లేదుG3762;

Pilate saith unto him, What is truth? And when he had said this, he went out again unto the Jews, and saith unto them, I find in him no fault at all.
39

అయిననుG1161 పస్కాపండుగG3957లోG1722 నేనొకనిG1520 మీకుG5213 విడుదలచేయుG630 వాడుకG4914 కలదుG2076 గదా; నేను యూదులG2453 రాజునుG935 విడుదల చేయుటG630 మీకిష్టమాG1014? అని వారినడిగెను.

But ye have a custom, that I should release unto you one at the passover: will ye therefore that I release unto you the King of the Jews?
40

అయితేG3767 వారుG3956 వీనినిG5126 వద్దుG3361, బరబ్బనుG912 విడుదలచేయుమని మరలG3825 కేకలువేసిరిG2905. ఈ బరబ్బG912 బందిపోటుదొంగG3027.

Then cried they all again, saying, Not this man, but Barabbas. Now Barabbas was a robber.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.