Day 77
Day 78 : ద్వితీయోపదేశకాండమ 16-18 & యోహాను 17
Day 79

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 16

1

ఆబీబుH24 నెలనుH2320 ఆచరించిH8104 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పస్కాపండుగH6453 జరిగింపవలెనుH6213. ఏలయనగాH3588 ఆబీబుH24నెలలోH2320 రాత్రివేళH3915 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఐగుప్తులొH4714 నుండిH4480 నిన్ను రప్పించెనుH3318.

Observe the month of Abib, and keep the passover unto the LORD thy God: for in the month of Abib the LORD thy God brought thee forth out of Egypt by night.
2

యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలములోనెH4725 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పస్కాను ఆచరించిH6453, గొఱ్ఱ మేకలలోH6629 గాని గోవులలోగానిH1241 బలి అర్పింపవలెనుH2076.

Thou shalt therefore sacrifice the passover unto the LORD thy God, of the flock and the herd, in the place which the LORD shall choose to place his name there.
3

పస్కా పండుగలోH6453 పొంగినదేనినైననుH2557 తినH398కూడదుH3808. నీవు త్వరపడిH2649 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 వచ్చితివి గదాH3318. నీవు ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వచ్చినH3318 దినమునుH3117 నీ జీవితముH2416లన్నిటిలోH3605 జ్ఞాపకము చేసికొనునట్లుH2142, బాధనుH6040 స్మరణకుతెచ్చు పొంగనిH4682 ఆహారమునుH3899 ఏడుH7651 దినములుH3117 తినవలెనుH398.

Thou shalt eat no leavened bread with it; seven days shalt thou eat unleavened bread therewith, even the bread of affliction; for thou camest forth out of the land of Egypt in haste: that thou mayest remember the day when thou camest forth out of the land of Egypt all the days of thy life.
4

నీ ప్రాంతముH1366లన్నిటిలోH3605 ఏడుH7651 దినములుH3117 పొంగినదేదైననుH7603 కనబడH7200కూడదుH3808. మరియు నీవు మొదటిH7223 తేదిH3117 సాయంకాలమునH6153 వధించినH2076 దాని మాంసములోH1320 కొంచెమైనను ఉదయమువరకుH1242 మిగిలిH3885 యుండకూడదుH3808.

And there shall be no leavened bread seen with thee in all thy coast seven days; neither shall there any thing of the flesh, which thou sacrificedst the first day at even, remain all night until the morning.
5

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 పురములలోH8179 దేనియందైననుH259 పస్కా పశువునుH6453 వధింH2076పకూH3201డదుH3808.

Thou mayest not sacrifice the passover within any of thy gates, which the LORD thy God giveth thee:
6

నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలములోనేH4725 నీవు ఐగుప్తుH4714లోనుండిH4480 బయలుదేరి వచ్చినవేళనుH3318, అనగా సూర్యుడుH8121 అస్తమించుH935 సాయంకాలమునH6153 పస్కా పశువునుH6453 వధించిH2076

But at the place which the LORD thy God shall choose to place his name in, there thou shalt sacrifice the passover at even, at the going down of the sun, at the season that thou camest forth out of Egypt.
7

నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 దానిని కాల్చిH398 భుజించిH398, ఉదయమునH1242 తిరిగిH6437 నీ గుడారములకుH168 వెళ్లవలెనుH1980. ఆరుH8337 దినములుH3117 నీవు పొంగని రొట్టెలుH4682 తినవలెనుH398.

And thou shalt roast and eat it in the place which the LORD thy God shall choose: and thou shalt turn in the morning, and go unto thy tents.
8

ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వ్రత దినముH6116, అందులో నీవు జీవనోపాధియైన యేపనియుH4399 చేయH6213కూడదుH3808.

Six days thou shalt eat unleavened bread: and on the seventh day shall be a solemn assembly to the LORD thy God: thou shalt do no work therein.
9

ఏడుH7651 వారములనుH7620 నీవు లెక్కింపవలెనుH5608. పంట చేనిH7054 పైని కొడవలిH7054 మొదట వేసినదిH2490 మొదలుకొనిH4480 యేడుH7651 వారములనుH7620 లెక్కించిH5608

Seven weeks shalt thou number unto thee: begin to number the seven weeks from such time as thou beginnest to put the sickle to the corn.
10

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వారములH7620 పండుగH2282 ఆచరించుటకైH6213 నీ చేతనైనంతH4530 స్వేచ్ఛార్పణమునుH5071 సిద్ధపరచవలెనుH3027. నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించినకొలదిH1288 దాని నియ్యవలెనుH5414.

And thou shalt keep the feast of weeks unto the LORD thy God with a tribute of a freewill offering of thine hand, which thou shalt give unto the LORD thy God, according as the LORD thy God hath blessed thee:
11

అప్పుడు నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమార్తెయునుH1323 నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 నీ గ్రామములలోH8179నున్నH834 లేవీయులునుH3881 నీ మధ్యH7130నున్నH834 పరదేశులునుH1616 తలిదండ్రులు లేనివారునుH3490 విధవరాండ్రునుH490 నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషింపవలెనుH8055.

And thou shalt rejoice before the LORD thy God, thou, and thy son, and thy daughter, and thy manservant, and thy maidservant, and the Levite that is within thy gates, and the stranger, and the fatherless, and the widow, that are among you, in the place which the LORD thy God hath chosen to place his name there.
12

నీవు ఐగుప్తులోH4714 దాసుడవైH5650 యుండినH1961 సంగతిని జ్ఞాపకముచేసికొనిH2142, యీH428 కట్టడలనుH2706 ఆచరించిH8104 జరుపుకొనవలెనుH6213.

And thou shalt remember that thou wast a bondman in Egypt: and thou shalt observe and do these statutes.
13

నీ కళ్లములోనుండిH4480 ధాన్యమునుH1637 నీ తొట్టిలోనుండిH4480 రసమునుH3342 సమకూర్చినప్పుడుH622 పర్ణశాలలH5521 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరింపవలెనుH6213.

Thou shalt observe the feast of tabernacles seven days, after that thou hast gathered in thy corn and thy wine:
14

ఈ పండుగలోH2282 నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమార్తెయునుH1323 నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 నీ గ్రామములలోH8179నున్నH834 లేవీయులునుH3881 పరదేశులునుH1616 తలిదండ్రులు లేనివారునుH3490 విధవరాండ్రునుH490 సంతోషింపవలెనుH8055.

And thou shalt rejoice in thy feast, thou, and thy son, and thy daughter, and thy manservant, and thy maidservant, and the Levite, the stranger, and the fatherless, and the widow, that are within thy gates.
15

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ రాబడిH8393 అంతటిలోనుH3605 నీ చేతిH3027పనులH4639న్నిటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునుH1288 గనుక యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునుH4725 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ఏడుH7651దినములుH3117 పండుగ చేయవలెనుH2287. నీవు నిశ్చయముగాH389 సంతోషింపవలెనుH8056.

Seven days shalt thou keep a solemn feast unto the LORD thy God in the place which the LORD shall choose: because the LORD thy God shall bless thee in all thine increase, and in all the works of thine hands, therefore thou shalt surely rejoice.
16

ఏటికిH8141 మూడుH7969 మారులుH6471, అనగా పొంగని రొట్టెలH4682పండుగలోనుH2282 వారములH7620పండుగలోనుH2282 పర్ణశాలలH5521 పండుగలోనుH2282 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 నీ మగH2138వారందరుH3605 ఆయన సన్నిధినిH6440 కనబడవలెనుH7200.

Three times in a year shall all thy males appear before the LORD thy God in the place which he shall choose; in the feast of unleavened bread, and in the feast of weeks, and in the feast of tabernacles: and they shall not appear before the LORD empty:
17

వారు వట్టిచేతులతోH7387 యెహోవాH3068 సన్నిధినిH6440 కనH7200బడకH3808, నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కనుగ్రహించినH5414 దీవెనచొప్పునH1293 ప్రతివాడునుH376 తన శక్తిH4979కొలదిH3027 యియ్యవలెనుH5414.

Every man shall give as he is able, according to the blessing of the LORD thy God which he hath given thee.
18

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కిచ్చుచున్నH5414 నీ గ్రామముH8179లన్నిటనుH3605 నీ గోత్రములకుH7626 న్యాయాధిపతులనుH8199 నాయకులనుH7860 నీవు ఏర్పరచుకొనవలెనుH5414. వారు న్యాయమునుబట్టిH6664 జనులకుH5971 తీర్పుతీర్చవలెనుH8199.

Judges and officers shalt thou make thee in all thy gates, which the LORD thy God giveth thee, throughout thy tribes: and they shall judge the people with just judgment.
19

నీవు న్యాయముH4941 తప్పిH5186 తీర్పుతీర్చకూడదుH3808; పక్షపాతముH5234 చేయకూడదుH3808; లంచముH7810 పుచ్చుకొనH3947కూడదుH3808. ఏలయనగాH3588 లంచముH7810 జ్ఞానులH2450 కన్నులకుH5869 గ్రుడ్డితనము కలుగజేయునుH5786 నీతిమంతులH6662 మాటలకుH1697 అపార్థము పుట్టించునుH5557.

Thou shalt not wrest judgment; thou shalt not respect persons, neither take a gift: for a gift doth blind the eyes of the wise, and pervert the words of the righteous.
20

నీవు జీవించిH2421 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనునట్లుH3423 కేవలము న్యాయమునేH6664 అనుసరించి నడుచుకొనవలెనుH7291.

That which is altogether just shalt thou follow, that thou mayest live, and inherit the land which the LORD thy God giveth thee.
21

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు కట్టు బలిపీఠముH4196 సమీపమునH681 ఏవిధమైనH3605 వృక్షమునుH6086 నాటH5193కూడదుH3808, దేవతా స్తంభమునుH4676 ఏర్పరచH6965కూడదుH3808.

Thou shalt not plant thee a grove of any trees near unto the altar of the LORD thy God, which thou shalt make thee.
22

నీ దేవుడైనH430 యెహోవాH3068 విగ్రహమునుH4676 ద్వేషించువాడుH8130 గనుక నీవు ఏ స్తంభమునైనH4676 నిలువH6965బెట్టకూడదుH3808.

Neither shalt thou set thee up any image; which the LORD thy God hateth.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 17

1

నీవు కళంకమైననుH3971 మరి ఏH3606 అవH7451లక్షణమైననుగలH1697 యెద్దునేగానిH7794 గొఱ్ఱ మేకలనేగానిH7716 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిగా అర్పింపH2076కూడదుH3808; అదిH1931 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 హేయముH8441.

Thou shalt not sacrifice unto the LORD thy God any bullock, or sheep, wherein is blemish, or any evilfavouredness: for that is an abomination unto the LORD thy God.
2

నీ దేవుడైనH430 యెహోవాH3068 నిబంధననుH1285 మీరిH5674 ఆయన దృష్టికిH5869 చెడ్డదానినిH7451 చేయుచుH6213, నేనిచ్చినH5414 ఆజ్ఞకు విరోధముగా అన్యH312దేవతలకుH430, అనగా సూర్యునిH8121కైననుH176 చంద్రునిH3394కైననుH176 ఆకాశH8064 నక్షత్రములలోనిH6635 దేనికైననుH3605 నమస్కరించిH5647 మ్రొక్కుH7812 పురుషుడేH376గానిH176 స్త్రీయేగానిH802 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 నీ గ్రామములలోH8179 దేనియందైననుH259 నీ మధ్యH7130 కనబడినప్పుడుH4672

If there be found among you, within any of thy gates which the LORD thy God giveth thee, man or woman, that hath wrought wickedness in the sight of the LORD thy God, in transgressing his covenant,
3

అది నీకు తెలుపబడినH5046 తరువాత నీవు వినిH8085 బాగుగాH3190 విచారణ చేయవలెనుH1875. అది నిజమైనయెడలH571, అనగా అట్టిH2063 హేయH8441క్రియH1697 ఇశ్రాయేలీయులలోH3478 జరిగియుండుటH6213 వాస్తవమైనయెడలH3559

And hath gone and served other gods, and worshipped them, either the sun, or moon, or any of the host of heaven, which I have not commanded;
4

ఆ చెడ్డ కార్యముH8441 చేసినH6213 పురుషునిH376గానిH176 స్త్రీనిగానిH802 నీ గ్రామములH8179 వెలుపలికి తీసికొనిపోయిH3318 రాళ్లతోH68 చావగొట్టవలెనుH4191.

And it be told thee, and thou hast heard of it, and enquired diligently, and, behold, it be true, and the thing certain, that such abomination is wrought in Israel:
5

ఇద్దరుH8147 ముగ్గురుH7969 సాక్షులH5707 మాటH6310మీదనేH5921 చావతగినH4191 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191.

Then shalt thou bring forth that man or that woman, which have committed that wicked thing, unto thy gates, even that man or that woman, and shalt stone them with stones, till they die.
6

ఒక్కH259 సాక్షిH5707 మాటH6310 మీదH5921 వానికి విధింపH4191కూడదుH3808.

At the mouth of two witnesses, or three witnesses, shall he that is worthy of death be put to death; but at the mouth of one witness he shall not be put to death.
7

వాని చంపుటకుH4191 మొదటH7223 సాక్షులునుH5707 తరువాతH314 జనుH5971లందరునుH3605 వానిమీద చేతులు వేయవలెనుH3027. అట్లు నీ మధ్యH7130నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరింపవలెనుH1197.

The hands of the witnesses shall be first upon him to put him to death, and afterward the hands of all the people. So thou shalt put the evil away from among you.
8

హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బH5061కుH996 దెబ్బకుH5061 నీ గ్రామములలోH8179 వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకానిH638 యెడలH3588

If there arise a matter too hard for thee in judgment, between blood and blood, between plea and plea, and between stroke and stroke, being matters of controversy within thy gates: then shalt thou arise, and get thee up into the place which the LORD thy God shall choose;
9

నీవు లేచిH6965 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH5927 యాజకులైనH3548 లేవీయులనుH3881H1992 దినములలోH3117 నుండుH1961 న్యాయాధిపతినిH8199 విచారింపవలెనుH1875. వారు దానికి తగిన తీర్పుH4941 నీకు తెలియజెప్పుదురుH5046.

And thou shalt come unto the priests the Levites, and unto the judge that shall be in those days, and enquire; and they shall shew thee the sentence of judgment:
10

యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 వారు నీకు తెలుపుH5046 తీర్పుH6310చొప్పునH5921 నీవు జరిగించిH6213 వారు నీకు తేటపరచుH3384 అన్నిటిH3605చొప్పున తీర్పుతీర్చుH4941టకుH5921 జాగ్రత్తపడవలెనుH8104.

And thou shalt do according to the sentence, which they of that place which the LORD shall choose shall shew thee; and thou shalt observe to do according to all that they inform thee:
11

వారు నీకు తేటపరచుH3384 భావముH6310 చొప్పుననుH5921 వారు నీతో చెప్పుH559 తీర్పుచొప్పుననుH4941 నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపుH5046 మాటనుండిH4480 కుడికిగానిH3225 యెడమకుగానిH8040 నీవు తిరుగH5493కూడదుH3808.

According to the sentence of the law which they shall teach thee, and according to the judgment which they shall tell thee, thou shalt do: thou shalt not decline from the sentence which they shall shew thee, to the right hand, nor to the left.
12

మరియు నెవడైననుH376 మూర్ఖించిH2087 అక్కడH8033 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పరిచర్యH8334 చేయుటకుH6213 నిలుచుH5975 యాజకునిH3548 మాటనేగానిH176 ఆ న్యాయాధిపతిH8199 మాటనేగాని వినH8085నొల్లనియెడలH1115 వాడు చావవలెనుH4191. అట్లు చెడుతనమునుH7451 ఇశ్రాయేలీయులH3478లోనుండిH4480 పరిహరింపవలెనుH1197.

And the man that will do presumptuously, and will not hearken unto the priest that standeth to minister there before the LORD thy God, or unto the judge, even that man shall die: and thou shalt put away the evil from Israel.
13

అప్పుడు జనుH5971లందరుH3605 వినిH8085 భయపడిH3372 మూర్ఖవర్తనముH2102 విడిచి పెట్టెదరుH3808.

And all the people shall hear, and fear, and do no more presumptuously.
14

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునH776 నీవు ప్రవేశించిH935 దాని స్వాధీనపరచుకొనిH3423 అందులో నివసించిH3427 నా చుట్టునున్నH5439 సమస్తH3605 జనమువలెH1471 నా మీదH5921 రాజునుH4428 నియమించుకొందుH7760ననుకొనినH559 యెడల. నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచువానినిH977 అవశ్యముగా నీమీదH5921 రాజుగాH4428 నియమించుకొనవలెనుH7760.

When thou art come unto the land which the LORD thy God giveth thee, and shalt possess it, and shalt dwell therein, and shalt say, I will set a king over me, like as all the nations that are about me;
15

నీ సహోదరులలోనేH251 ఒకని నీమీదH5921 రాజుగాH4428 నియమించుకొనవలెనుH7760. నీ సహోదరుడుH251కానిH3808 అన్యునిH5237 నీమీదH5921 నియమించుకొనH5414కూడదుH3808.

Thou shalt in any wise set him king over thee, whom the LORD thy God shall choose: one from among thy brethren shalt thou set king over thee: thou mayest not set a stranger over thee, which is not thy brother.
16

అతడు గుఱ్ఱములనుH5483 విస్తారముగా సంపాదించుH7235కొనవలదుH3808; తాను గుఱ్ఱములనుH5483 హెచ్చుగా సంపాదించుటకుH7235గానుH4616 జనులనుH5971 ఐగుప్తునకుH4714 తిరిగిH7725 వెళ్లనియ్యకూడదుH3808; ఏలయనగా యెహోవాH3068 ఇకమీదటH5750 మీరు ఈH2088 త్రోవనుH1870 వెళ్లH7725కూడదనిH3808 మీతో చెప్పెనుH559.

But he shall not multiply horses to himself, nor cause the people to return to Egypt, to the end that he should multiply horses: forasmuch as the LORD hath said unto you, Ye shall henceforth return no more that way.
17

తన హృదయముH3824 తొలగిH5493పోకుండునట్లుH3808 అతడు అనేకH7235 స్త్రీలనుH802 వివాహము చేసికొనకూడదుH3808; వెండిH3701 బంగారములనుH2091 అతడు తనకొరకు బహుగాH3966 విస్తరింపజేసిH7235కొనకూడదుH3808.

Neither shall he multiply wives to himself, that his heart turn not away: neither shall he greatly multiply to himself silver and gold.
18

మరియు అతడు రాజ్యH4467సింహాసనమందుH3678 ఆసీనుడైనH3427 తరువాత లేవీయులైనH3881 యాజకులH3548 స్వాధీనములోనున్న గ్రంథమునుH5612 చూచి ఆH2063 ధర్మశాస్త్రముH8451నకుH5921 ఒక ప్రతినిH4932 తనకొరకు వ్రాసికొనవలెనుH3789;

And it shall be, when he sitteth upon the throne of his kingdom, that he shall write him a copy of this law in a book out of that which is before the priests the Levites:
19

అది అతని యొద్దH5973 ఉండవలెనుH1961. తన రాజ్యH4467మందుH5921 తానును తన కుమారులునుH1121 ఇశ్రాయేలుH3478 మధ్యనుH7130 దీర్ఘాయుష్మంతులగుటకైH748

And it shall be with him, and he shall read therein all the days of his life: that he may learn to fear the LORD his God, to keep all the words of this law and these statutes, to do them:
20

తాను తన సహోదరులH251మీదH4480 గర్వించిH7311, యీH2063 ధర్మమునుH8451 విడిచిపెట్టి కుడికిగానిH3225 యెడమకుH8040 గాని తాను తొలగH5493H1115 యుండునట్లు తన దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 యీH2063 ధర్మశాస్త్రH8451 వాక్యముH1697లన్నిటినిH3605 యీH428 కట్టడలనుH2706 అనుసరించిH8104 నడువ నేర్చుకొనుటకుH3925 అతడు తాను బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605H2063 గ్రంథమునుH5612 చదువుచుండవలెనుH7121.

That his heart be not lifted up above his brethren, and that he turn not aside from the commandment, to the right hand, or to the left: to the end that he may prolong his days in his kingdom, he, and his children, in the midst of Israel.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 18

1

యాజకులైనH3548 లేవీయులకుH3881, అనగా లేవీH3878గోత్రీయులH7626 కందరికిH3605 ఇశ్రాయేలీయుH3478లతోH5973 పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 ఉండH1961దుH3808, వారు యెహోవాH3068 హోమద్రవ్యములనుH801 తిందురుH398; అది వారి హక్కుH5159.

The priests the Levites, and all the tribe of Levi, shall have no part nor inheritance with Israel: they shall eat the offerings of the LORD made by fire, and his inheritance.
2

వారి సహోదరులతోH251 వారికి స్వాస్థ్యముH5159 కలుH1961గదుH3808; యెహోవాH3068 వారితో చెప్పిH1696నట్లుH834 ఆయనే వారికి స్వాస్థ్యముH5159. జనులH5971వలనH4480, అనగా ఎద్దుH7794గానిH518 గొఱ్ఱగానిH518 మేకగానిH7716 బలిగాH2077 అర్పించువారిH2076 వలన

Therefore shall they have no inheritance among their brethren: the LORD is their inheritance, as he hath said unto them.
3

యాజకులుH3548 పొందవలసినH1961 దేదనగా, కుడిజబ్బనుH2220 రెండు దవడలనుH3895 పొట్టనుH6896 యాజకునిH3548 కియ్యవలెనుH5414.

And this shall be the priest's due from the people, from them that offer a sacrifice, whether it be ox or sheep; and they shall give unto the priest the shoulder, and the two cheeks, and the maw.
4

నీ ధాన్యములోనుH1715 నీ ద్రాక్షారసములోనుH8492 నీ నూనెలోనుH3323 ప్రథమ ఫలములనుH7225 నీ గొఱ్ఱలH6629 మొదటిH7225 బొచ్చునుH1488 అతని కియ్యవలెనుH5414.

The firstfruit also of thy corn, of thy wine, and of thine oil, and the first of the fleece of thy sheep, shalt thou give him.
5

నిత్యముH3605 యెహోవాH3068 నామమునH8034 నిలిచిH5975 సేవచేయుటకుH8334 నీ గోత్రముH7626లన్నిటిలోనుH3605 అతనినిH1931 అతని సంతతివారినిH1121 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనియున్నాడుH977.

For the LORD thy God hath chosen him out of all thy tribes, to stand to minister in the name of the LORD, him and his sons for ever.
6

ఒక లేవీయుడుH3881 ఇశ్రాయేలీయులH3478 దేశమునH776 తాను విదేశిగా నివసించినH1481 నీ గ్రామములలోH8179 ఒకH259దానినుండిH4480 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 మిక్కిలిH3605 మక్కువతోH5315 వచ్చినప్పుడుH935

And if a Levite come from any of thy gates out of all Israel, where he sojourned, and come with all the desire of his mind unto the place which the LORD shall choose;
7

అక్కడH8033 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలుచుH5975 లేవీయులైనH3881 తన గోత్రపువారుH7626 చేయునట్లు అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 నామమునH8034 సేవచేయవలెనుH8334.

Then he shall minister in the name of the LORD his God, as all his brethren the Levites do, which stand there before the LORD.
8

అమ్మబడినH4465 తన పిత్రార్జితముH1వలనH5921 తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతుH2506 అనుభవింపవలెనుH398.

They shall have like portions to eat, beside that which cometh of the sale of his patrimony.
9

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునH776 నీవు ప్రవేశించినH935 తరువాత ఆH1992 జనములH1471 హేయకృత్యములనుH8441 నీవు చేయH6213 నేర్చుకొనH3925కూడదుH3808.

When thou art come into the land which the LORD thy God giveth thee, thou shalt not learn to do after the abominations of those nations.
10

తన కుమారునైననుH1121 తన కుమార్తెనైననుH1323 అగ్నిగుండముH784 దాటించుH5674 వానినైనను, శకునముచెప్పుH3784 సోదెగానినైననుH5172, మేఘశకునములనుగానిH7081 సర్పశకునములనుH2267 గాని చెప్పువానినైనను, చిల్లంగివానినైననుH178, మాంత్రికునినైననుH3049, ఇంద్రజాలకునిH4191నైననుH413

There shall not be found among you any one that maketh his son or his daughter to pass through the fire, or that useth divination, or an observer of times, or an enchanter, or a witch,
11

కర్ణపిశాచిH2267 నడుగువానినైనను, దయ్యములయొద్దH178 విచారణచేయుH7592 వానినైనను మీ మధ్యH7130 ఉండనియ్యH4672కూడదుH3808.

Or a charmer, or a consulter with familiar spirits, or a wizard, or a necromancer.
12

వీటినిH428 చేయుH6213 ప్రతివాడును యెహోవాకుH3068 హేయుడుH8441. ఆH428 హేయములైనH8441 వాటినిబట్టిH1558 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ యెదుటH6440నుండిH4480H428 జనములనుH1471 వెళ్లగొట్టుచున్నాడుH3423.

For all that do these things are an abomination unto the LORD: and because of these abominations the LORD thy God doth drive them out from before thee.
13

నీవు నీ దేవుడైనH430 యెహోవాH3068యొద్దH5973 యథార్థపరుడవైH8549 యుండవలెనుH1961.

Thou shalt be perfect with the LORD thy God.
14

నీవుH859 స్వాధీనపరచుకొనబోవుH3423 జనములుH1471 మేఘశకునములనుH7080 చెప్పువారి మాటను సోదెగాండ్రH6049 మాటను విందురుH8085. నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆలాగునH3651 చేయH5414నియ్యడుH3808.

For these nations, which thou shalt possess, hearkened unto observers of times, and unto diviners: but as for thee, the LORD thy God hath not suffered thee so to do.
15

హోరేబులోH2722 ఆ సమాజH6951దినమునH3117 నీవు నేను చావH4191H3808 యుండునట్లు మళ్లిH3254 నా దేవుడైనH430 యెహోవాH3068 స్వరముH6963 నాకు వినH8085బడకుండునుH3808 గాక,

The LORD thy God will raise up unto thee a Prophet from the midst of thee, of thy brethren, like unto me; unto him ye shall hearken;
16

H2063 గొప్పH1419 అగ్నిH784 నాకు ఇకనుH5750 కనబడH7200కుండునుగాకH3808 అని చెప్పితివిH559. ఆ సమయమునH3117 నీ దేవుడైనH430 యెహోవానుH3068 నీవు అడిగినH7592 వాటన్నిటిచొప్పునH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ మధ్యనుH7130 నావంటిH3644 ప్రవక్తనుH5030 నీ సహోదరుH251లలోH4480 నీకొరకు పుట్టించునుH6965, ఆయన మాటH6963 నీవు వినవలెనుH8085.

According to all that thou desiredst of the LORD thy God in Horeb in the day of the assembly, saying, Let me not hear again the voice of the LORD my God, neither let me see this great fire any more, that I die not.
17

మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559. వారు చెప్పినH1696 మాట మంచిదిH3190;

And the LORD said unto me, They have well spoken that which they have spoken.
18

వారి సహోదరులలోH251నుండిH4480 నీవంటిH3644 ప్రవక్తనుH5030 వారికొరకు పుట్టించెదనుH6965; అతని నోటH6310 నా మాటలH1697 నుంచుదునుH5414; నేను అతని కాజ్ఞాపించునదిH6680 యావత్తునుH3605 అతడు వారితోH413 చెప్పునుH1696.

I will raise them up a Prophet from among their brethren, like unto thee, and will put my words in his mouth; and he shall speak unto them all that I shall command him.
19

అతడు నా నామమునH8034 చెప్పుH1696 నా మాటలనుH1697 విననివానినిH8085 దానిH5973 గూర్చిH4480 విచారణ చేసెదనుH1875.

And it shall come to pass, that whosoever will not hearken unto my words which he shall speak in my name, I will require it of him.
20

అంతేకాదుH389, ఏ ప్రవక్తయుH5030 అహంకారము పూనిH2102, నేను చెప్పుమనిH1696 తన కాజ్ఞాపింH6680చనిH3808 మాటనుH1697 నా నామమునH8034 చెప్పునోH1696, యితరH312 దేవతలH430 నామమునH8034 చెప్పునోH1696H1931 ప్రవక్తయునుH5030 చావవలెనుH4191.

But the prophet, which shall presume to speak a word in my name, which I have not commanded him to speak, or that shall speak in the name of other gods, even that prophet shall die.
21

మరియు ఏదొకమాటH1697 యెహోవాH3068 చెప్పినదిH1696 కాదనిH3808 మేమెట్లుH349 తెలిసికొనగలమనిH3045 మీరనుH3824కొనినH559 యెడలH3588,

And if thou say in thine heart, How shall we know the word which the LORD hath not spoken?
22

ప్రవక్తH5030 యెహోవాH3068 నామమునH8034 చెప్పిH1696నప్పుడుH834 ఆ మాటH1697 జరుగH1961కపోయినH3808 యెడలను ఎన్నడును నెరవేరH935కపోయినH3808 యెడలను అది యెహోవాH3068 చెప్పిన మాటH1696 కాదుH3808, ఆ ప్రవక్తH5030 అహంకారముచేతనేH2087 దాని చెప్పెనుH1696 గనుక దానికి భయపడH1481వద్దుH3808.

When a prophet speaketh in the name of the LORD, if the thing follow not, nor come to pass, that is the thing which the LORD hath not spoken, but the prophet hath spoken it presumptuously: thou shalt not be afraid of him.

యోహాను అధ్యాయము 17

1

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2980 ఆకాశముG3772వైపుG1519 కన్నుG3788లెత్తిG1869 యిట్లనెనుG2036తండ్రీG3962, నా గడియG5610 వచ్చియున్నదిG2064.

These words spake Jesus, and lifted up his eyes to heaven, and said, Father, the hour is come; glorify thy Son, that thy Son also may glorify thee:
2

నీG4675 కుమారుడుG5207 నిన్నుG4571 మహిమపరచునట్లుG1392 నీG4675 కుమారునిG5207 మహిమ పరచుముG1392. నీవు నీG4675 కుమారునిG5207కిచ్చినG1325 వారికందరికినిG3956 ఆయనG846 నిత్యG166జీవముG2222 అనుగ్రహించునట్లుG1325 సర్వG3956శరీరులG4561మీదనుG3739 ఆయనకుG846 అధికారG1849మిచ్చితివిG1325.

As thou hast given him power over all flesh, that he should give eternal life to as many as thou hast given him.
3

అద్వితీయG3441 సత్యG228దేవుడవైనG2316 నిన్నునుG4571, నీవు పంపినG649 యేసుG2424 క్రీస్తునుG5547 ఎరుగుటయేG1097 నిత్యG166 జీవముG2222.

And this is life eternal, that they might know thee the only true God, and Jesus Christ, whom thou hast sent.
4

చేయుG4160టకుG2443 నీవు నాకిG3427చ్చినG1325 పనిG2041 నేనుG1473 సంపూర్ణముగా నెరవేర్చిG5048 భూమిG1093మీదG1909 నిన్నుG4571 మహిమ పరచితినిG1392.

I have glorified thee on the earth: I have finished the work which thou gavest me to do.
5

తండ్రీG3962, లోకముG2889 పుట్టకమునుపుG4253 నీయొద్దG4771 నాకు ఏG3739 మహిమG1392యుండెనోG2192 ఆ మహిమతోG1391 నన్నుG3427 ఇప్పుడుG3568 నీయొద్దG4771 మహిమ పరచుముG1392.

And now, O Father, glorify thou me with thine own self with the glory which I had with thee before the world was.
6

లోకముG2889 నుండి నీవు నాకుG3427 అను గ్రహించినG1325 మనుష్యులకు నీG4675 నామమునుG3686 ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీG4675 వాక్యముG3056 గైకొని యున్నారుG5083.

I have manifested thy name unto the men which thou gavest me out of the world: thine they were, and thou gavest them me; and they have kept thy word.
7

నీవు నాకు అనుగ్రహించినG1325 మాటలుG4487 నేను వారిG846కిచ్చి యున్నానుG1325; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగాG230 ఎరిగిG1097,నీవు నన్ను పంపితివనిG649 నమి్మరి గనుక

Now they have known that all things whatsoever thou hast given me are of thee.
8

నీవు నాకు అనుగ్రహించినG1325 వన్నియుG3956 నీవలననే కలిగినవనిG2983 వారిప్పుడుG3568 ఎరిగి యున్నారుG1097.

For I have given unto them the words which thou gavest me; and they have received them, and have known surely that I came out from thee, and they have believed that thou didst send me.
9

నేనుG1473 వారిG846కొరకుG4012 ప్రార్థన చేయుచున్నానుG2065; లోకముG2889కొరకుG4012 ప్రార్థన చేయుటG2065లేదుG3756, నీవు నాకుG3427 అనుగ్రహించిG1325 యున్నవారుG1526 నీG4671వారైనందునG3739 వారిG846కొరకేG3754 ప్రార్థన చేయుచున్నానుG2065.

I pray for them: I pray not for the world, but for them which thou hast given me; for they are thine.
10

నావG1699న్నియుG3956 నీవిG4674, నీవియుG4674 నావిG1699; వారిG846యందుG1722 నేను మహిమపరచబడియున్నానుG1392.

And all mine are thine, and thine are mine; and I am glorified in them.
11

నేనికనుG1510 లోకముG2889లోG1722 ఉండనుG3756 గానిG2532 వీరుG3778 లోకముG2889లోG1722 ఉన్నారుG1526; నేనుG1473 నీG4571యొద్దకుG4314 వచ్చుచున్నానుG2064. పరిశుద్ధుడవైనG40 తండ్రీG3962, మనముG2249 ఏకమైG1520 యున్నG5600లాగునG2531 వారును ఏకమైG1520 యుండునట్లుG5600 నీవు నాకు అనుగ్రహించినG1325 నీG4675 నామG3686మందుG1722 వారినిG3739 కాపాడుముG5083.

And now I am no more in the world, but these are in the world, and I come to thee. Holy Father, keep through thine own name those whom thou hast given me, that they may be one, as we are.
12

నేను వారిG846యొద్దG3326 ఉండగాG2252 నీవు నాకుG3427 అనుగ్రహించినG1325వారినిG3739 నీG4675 నామG3686మందుG1722 కాపాడితినిG5083; నేను వారినిG846 భద్రపరచితినిG5442 గనుకG1508 లేఖనముG1124 నెరవేరునట్లుG4137 నాశనG684 పుత్రుడుG5207 తప్పG1537 వారిలోG846 మరి ఎవడునుG3762 నశింపలేదుG622.

While I was with them in the world, I kept them in thy name: those that thou gavest me I have kept, and none of them is lost, but the son of perdition; that the scripture might be fulfilled.
13

ఇప్పుడుG3568 నేను నీG4571యొద్దకుG4314 వచ్చుచున్నానుG2064; నాG1699 సంతోషముG5479 వారిG848యందుG1722 పరిపూర్ణమగునట్లుG4137 లోకG2889మందుG1722 ఈ మాటG5023 చెప్పుచున్నానుG2980.

And now come I to thee; and these things I speak in the world, that they might have my joy fulfilled in themselves.
14

వారికిG846 నీG4675 వాక్యG3056మిచ్చియున్నానుG1325. నేనుG1473 లోకG2889సంబంధినిG1537 కానట్టుG3756 వారునుG1526 లోకG2889సంబంధులుG1537 కారుG3756 గనుకG3754 లోకముG2889 వారినిG846 ద్వేషించునుG3404.

I have given them thy word; and the world hath hated them, because they are not of the world, even as I am not of the world.
15

నీవు లోకముG2889లోనుండిG1537 వారినిG846 తీసికొనిG142పొమ్మనిG1537 నేను ప్రార్థించుటG2065లేదుG3756 గానిG235 దుష్టునిG4190నుండిG1537 వారినిG846 కాపాడుమనిG5083 ప్రార్థించుచున్నానుG2065.

I pray not that thou shouldest take them out of the world, but that thou shouldest keep them from the evil.
16

నేG1473నుG1510 లోకG2889సంబంధినిG1537 కానట్టుG3756 వారునుG1526 లోకG2889సంబంధులుG1537 కారుG3756.

They are not of the world, even as I am not of the world.
17

సత్యమందు వారినిG846 ప్రతిష్ఠ చేయుముG37; నీG4674 వాక్యG3056మేG2076 సత్యముG225.

Sanctify them through thy truth: thy word is truth.
18

నీవు నన్నుG1691 లోకముG2889నకుG1519 పంపినG649 ప్రకారముG2531 నేనునుG2504 వారినిG846 లోకముG2889నకుG1519 పంపితినిG649.

As thou hast sent me into the world, even so have I also sent them into the world.
19

వారునుG846 సత్యG225మందుG1722 ప్రతిష్ఠG37చేయబడునట్లుG5600 వారిG846కొరకైG5228 నన్నుG1683 ప్రతిష్ఠ చేసికొనుచున్నానుG37.

And for their sakes I sanctify myself, that they also might be sanctified through the truth.
20

మరియుG2532 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 లోకముG2889 నమ్మునట్లుG4100, తండ్రీG3962, నాG1691యందుG1519 నీవునుG4771 నీG4671యందుG1722 నేనునుG2504 ఉన్నG5600లాగునG2531,

Neither pray I for these alone, but for them also which shall believe on me through their word;
21

వారుG846నుG2532 మనG2254యందుG1722 ఏకమైG1520యుండG5600వలెG2531ననిG2443 వారికొరకుG4012 మాత్రముG1161 నేను ప్రార్థించుటG2065లేదుG3756; వారిG846 వాక్యముG3056వలనG1223 నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100వారందరునుG3956 ఏకమైG1520యుండG5600 వలెననిG2531 వారిG846కొరకునుG4012 ప్రార్థించుచున్నానుG2065.

That they all may be one; as thou, Father, art in me, and I in thee, that they also may be one in us: that the world may believe that thou hast sent me.
22

మనముG2249 ఏకమైG1520 యున్నG2070లాగునG2531, వారును ఏకమైG1520 యుండG5600వలెG2531ననిG2443 నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 మహిమనుG1391 నేనుG1473 వారికిG846 ఇచ్చితినిG1325.

And the glory which thou gavest me I have given them; that they may be one, even as we are one:
23

వారిG846యందుG1722 నేనుG1473నుG2532 నాG1698 యందుG1722 నీవునుG4771 ఉండుటవలనG5600 వారు సంపూర్ణులుగా చేయబడిG5048 యేకముగాG1520 ఉన్నందునG1519 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనియుG3754, నీవుG4771 నన్నుG3165 ప్రేమించినట్టేG25 వారినికూడG2548 ప్రేమించితివనియుG25, లోకముG2889 తెలిసికొనునట్లుG1097 నాకు అనుగ్రహించినG1325 మహిమనుG1391 వారికిG846 ఇచ్చితినిG1325.

I in them, and thou in me, that they may be made perfect in one; and that the world may know that thou hast sent me, and hast loved them, as thou hast loved me.
24

తండ్రీG3962, నేG1473నెక్కడG3699 ఉందునోG5600 అక్కడ నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 వారునుG3739 నాG3427తోG3326కూడG2548 ఉండవలెG1700 ననియు, నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 నాG1699 మహిమనుG1391 వారు చూడవలెననియుG2334 కోరుచున్నాను. జగత్తుG2889 పునాదిG2602 వేయబడక మునుపేG4253 నీవు నన్నుG3165 ప్రేమించితివిG25.

Father, I will that they also, whom thou hast given me, be with me where I am; that they may behold my glory, which thou hast given me: for thou lovedst me before the foundation of the world.
25

నీతిG1342 స్వరూపుడవగు తండ్రీG3962, లోకముG2889 నిన్నుG4571 ఎరుగG1097లేదుG3756; నేనుG1473 నిన్నుG4571 ఎరుగుదునుG1097; నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 వీరెG3778రిగి యున్నారుG1097.

O righteous Father, the world hath not known thee: but I have known thee, and these have known that thou hast sent me.
26

నీవు నాయందుG1722 ఉంచినG5600 ప్రేమG26 వారిG846యందుG1722 ఉండునట్లును, నేనుG2504 వారిG846యందుG1722 ఉండునట్లునుG5600, వారికిG846 నీG4675 నామమునుG3686 తెలియజేసితినిG1107, ఇంకనుG2532 తెలియ జేసెదననిG1107 చెప్పెను.

And I have declared unto them thy name, and will declare it: that the love wherewith thou hast loved me may be in them, and I in them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.