Day 76
Day 77 : ద్వితీయోపదేశకాండమ 13-15 & యోహాను 16
Day 78

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 13

1

ప్రవక్తయేగానిH5030 కలలుH2472 కనువాడేగానిH2492 నీ మధ్యH7130లేచిH6965 నీ యెదుటH6440 సూచక క్రియనైననుH226 మహత్కార్యమునైననుH4159 చేసిH5414

If there arise among you a prophet, or a dreamer of dreams, and giveth thee a sign or a wonder,
2

నీవు ఎరుH3045గనిH3808 యితరH312 దేవతలనుH430 అనుసరించిH1980 పూజింతముH5647 రమ్మని చెప్పినH1696యెడల

And the sign or the wonder come to pass, whereof he spake unto thee, saying, Let us go after other gods, which thou hast not known, and let us serve them;
3

అతడు నీతోH413 చెప్పినH1696 సూచకక్రియగానిH226 మహత్కార్యముగానిH4159 సంభవించినను ఆ ప్రవక్తH5030మాటలనుH1697 కలలుH2472 కనువానిH2492 మాటలనుH1697 వినH8085కూడదుH3808. ఏలయనగాH3588 మీరు మీ దేవుడైనH430 యెహోవానుH3068 మీ పూర్ణH3605 హృదయముతోనుH3824 మీ పూర్ణాH3605త్మతోనుH5315 ప్రేమించుచున్నారోH157 లేదోH3426 తెలిసికొనుటకుH3045 మీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్మును పరీక్షించుచున్నాడుH5254.

Thou shalt not hearken unto the words of that prophet, or that dreamer of dreams: for the LORD your God proveth you, to know whether ye love the LORD your God with all your heart and with all your soul.
4

మీరు మీ దేవుడైనH430 యెహోవాకుH3068 లోబడి ఆయనకే భయపడిH3372 ఆయన ఆజ్ఞలH4687 ననుసరించిH8104 ఆయన మాటH6963 వినిH8085 ఆయనను సేవించిH5647 ఆయనను హత్తుకొని యుండవలెనుH1692.

Ye shall walk after the LORD your God, and fear him, and keep his commandments, and obey his voice, and ye shall serve him, and cleave unto him.
5

నీవు నడవవలెననిH1980 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకాజ్ఞాపించినH6680 మార్గములోH1870నుండిH4480 నిన్ను తొలగించునట్లుH5627 ఐగుప్తుH4714దేశములోH776నుండిH4480మిమ్మును రప్పించిH3318 దాస్యH5650గృహములోH1004నుండిH4480 మిమ్మును విడిపించినH6299 మీ దేవుడైనH430 యెహోవామీదH3068 తిరుగుబాటు చేయుటకుH4480 మిమ్మును ప్రేరేపించెనుH5080 గనుక ఆ ప్రవక్తకేమిH5030 ఆ కలలుH2472 కనువానికేమిH2492 మరణశిక్ష విధింపవలెనుH4191. అట్లు నీ మధ్యH7130నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరింపవలెనుH1197.

And that prophet, or that dreamer of dreams, shall be put to death; because he hath spoken to turn you away from the LORD your God, which brought you out of the land of Egypt, and redeemed you out of the house of bondage, to thrust thee out of the way which the LORD thy God commanded thee to walk in. So shalt thou put the evil away from the midst of thee.
6

నీ తల్లిH517 కుమారుడేH1121గానిH176 నీ సహోదరుడేH251గానిH176 నీ కుమారుడేగానిH1121 నీ కుమార్తెయేH1323గానిH176 నీ కౌగిటిH2436 భార్యయేH802గానిH176 నీ ప్రాణH5315స్నేహితుడేH7453గానిH176

If thy brother, the son of thy mother, or thy son, or thy daughter, or the wife of thy bosom, or thy friend, which is as thine own soul, entice thee secretly, saying, Let us go and serve other gods, which thou hast not known, thou, nor thy fathers;
7

భూమియొక్కH776 యీ కొనH7097 మొదలుకొనిH4480 ఆ కొనH7097వరకుH5709 నీకు సమీపముగాH7138 నుండినను నీకు దూరముగానుండిననుH7350, నీ చుట్టునుండుH5439 జనములH5971 దేవతలలోH430 నీవునుH859 నీ పితరులునుH1 ఎరుH3045గనిH3808 యితరH312 దేవతలనుH430 పూజింతముH5647 రమ్మనిH1980 రహస్యముగాH5643 నిన్ను ప్రేరేపించినH5496 యెడల

Namely, of the gods of the people which are round about you, nigh unto thee, or far off from thee, from the one end of the earth even unto the other end of the earth;
8

వారి మాటకుH413 సమ్మతింపH14కూడదుH3808; వారిమాట వినH8085కూడదుH3808, వారిని కటాక్షింపH2550కూడదుH3808; వారియందుH5921 జాలిపడH2347కూడదుH3808, వారిని మాటుపరచH3680కూడదుH3808; అవశ్యముగా వారిని చంపవలెనుH2026.

Thou shalt not consent unto him, nor hearken unto him; neither shall thine eye pity him, neither shalt thou spare, neither shalt thou conceal him:
9

చంపుటకుH2026 నీ జనుH5971లందరికిH3605 ముందుగానుH314 నీ చెయ్యిH3027 మొదటH7223 వారిమీద పడవలెనుH1961.

But thou shalt surely kill him; thine hand shall be first upon him to put him to death, and afterwards the hand of all the people.
10

రాళ్లతోH68 వారిని చావగొట్టవలెనుH4191. ఏలయనగాH3588 ఐగుప్తుH4714దేశములోH776 నుండియుH4480 దాస్యH5650గృహములోH1004నుండియుH4480 నిన్ను రప్పించినH3318 నీ దేవుడైనH430 యెహోవాH3068యొద్దH5921నుండిH4480 వారు నిన్ను తొలగింపH5080 యత్నించెదరుH1245.

And thou shalt stone him with stones, that he die; because he hath sought to thrust thee away from the LORD thy God, which brought thee out of the land of Egypt, from the house of bondage.
11

అప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరుH3605 వినిH8085 భయపడుదురుH3372 గనుక నీ మధ్యH7130 అట్టిH2088 దుష్కార్యH7451మేమియుH1697 ఇకనుH3254 చేయH6213కుందురుH3808.

And all Israel shall hear, and fear, and shall do no more any such wickedness as this is among you.
12

నీవు నివసించుటకుH3427 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 నీ పురములలోH5892 ఏదోయొకదానియందుH259

If thou shalt hear say in one of thy cities, which the LORD thy God hath given thee to dwell there, saying,
13

పనికి మాలినH1100 కొందరుH1121 మనుష్యులుH376 నీ మధ్యH7130 లేచిH3318, మీరు ఎరుH3045గనిH3808 యితరH312 దేవతలనుH430 పూజింతముH5647 రండనిH1980 తమ పురH5892 నివాసులనుH3427 ప్రేరేపించిరని నీవు వినినయెడలH8085, నీవు ఆ సంగతినిH1697 శోధించిH1875 పరీక్షించిH2713 బాగుగాH3190 విచారింపవలెనుH7592.

Certain men, the children of Belial, are gone out from among you, and have withdrawn the inhabitants of their city, saying, Let us go and serve other gods, which ye have not known;
14

అది నిజమైనయెడలH571, అనగా అట్టిH2063 హేయమైనదిH8441 నీ మధ్యH7130 జరిగినయెడలH6213

Then shalt thou enquire, and make search, and ask diligently; and, behold, if it be truth, and the thing certain, that such abomination is wrought among you;
15

ఆ పురH5892నివాసులనుH3427 అవశ్యముగా కత్తిH2719వాతH6310 సంహరించిH5221, దానిని దానిలోనున్నH834 సమస్తమునుH3605 దాని పశువులనుH929 కత్తిH2719వాతH6310 నిర్మూలము చేయవలెనుH2763.

Thou shalt surely smite the inhabitants of that city with the edge of the sword, destroying it utterly, and all that is therein, and the cattle thereof, with the edge of the sword.
16

దాని కొల్లH7998సొమ్మంతటినిH3605 విశాలH8432వీధిH7339లోH413 చేర్చిH6908, నీ దేవుడైనH430 యెహోవాH3068 పేరట ఆ పురమునుH5892 దాని కొల్లH7998సొమ్మంతటినిH3605 అగ్నితోH784 బొత్తిగా కాల్చి వేయవలెనుH8313. అది తిరిగిH5750 కట్టH1129బడకH3808 యెల్లప్పుడునుH5769 పాడుదిబ్బయైH8510 యుండునుH1961.

And thou shalt gather all the spoil of it into the midst of the street thereof, and shalt burn with fire the city, and all the spoil thereof every whit, for the LORD thy God: and it shall be an heap for ever; it shall not be built again.
17

నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుH6680 ఆయన ఆజ్ఞలH4687న్నిటినిH3605 గైకొనుచుH8104

And there shall cleave nought of the cursed thing to thine hand: that the LORD may turn from the fierceness of his anger, and shew thee mercy, and have compassion upon thee, and multiply thee, as he hath sworn unto thy fathers;
18

నీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థమైనH3477 దాని చేయుచుH6213, నీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినునప్పుడుH8085 యెహోవాH3068 తన కోపాH639గ్నిH2740నుండిH4480 మళ్లుకొనిH7725 నీయందు కనికరపడిH7356 నిన్ను కరుణించిH7355 నీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 రీతిని నిన్ను విస్తరింపజేయుH7235నట్లుH834, నిర్మూలము చేయవలసినH2764 దానిలో కొంచెమైననుH4480 నీయొద్ద ఉంచుకొనH3972కూడదుH3808.

When thou shalt hearken to the voice of the LORD thy God, to keep all his commandments which I command thee this day, to do that which is right in the eyes of the LORD thy God.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 14

1

మీరుH859 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 బిడ్డలుH1121 గనుక చనిపోయినH4191 వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనH1413కూడదుH3808, మీ కనుబొమ్మలH5869 మధ్యH996 బోడిH7144చేసికొనH7760కూడదుH3808.

Ye are the children of the LORD your God: ye shall not cut yourselves, nor make any baldness between your eyes for the dead.
2

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు ప్రతిష్టితH6918 జనముH5971. మరియు యెహోవాH3068 భూమిH776మీదH5921నున్నH834 సమస్తH3605 జనముH5971లలోH4480 విశేషముగాH5459 తనకు స్వకీయ జనH5971మగునట్లుH1961 నిన్ను ఏర్పరచుకొనెనుH977.

For thou art an holy people unto the LORD thy God, and the LORD hath chosen thee to be a peculiar people unto himself, above all the nations that are upon the earth.
3

నీవు హేయమైనH8441దేదియుH3605 తినH398కూడదుH3808. మీరు తినదగినH398 జంతువులుH929 ఏవేH2063వనగాH834

Thou shalt not eat any abominable thing.
4

ఎద్దుH7794, గొఱ్ఱH3775పిల్లH7716, మేకH5795 పిల్లH7716,

These are the beasts which ye shall eat: the ox, the sheep, and the goat,
5

దుప్పిH354, ఎఱ్ఱ చిన్నజింకH6643, దుప్పిH3180, కారుమేకH689, కారుజింకH1788, లేడిH8377, కొండగొఱ్ఱH2169 అనునవే.

The hart, and the roebuck, and the fallow deer, and the wild goat, and the pygarg, and the wild ox, and the chamois.
6

జంతువులలోH929 రెండుH8147 డెక్కలుH6541 గలదై నెమరువేయుH5927 జంతువునుH929 తినవచ్చునుH398.

And every beast that parteth the hoof, and cleaveth the cleft into two claws, and cheweth the cud among the beasts, that ye shall eat.
7

నెమరువేయుH5927 వాటిలోనిదేH4480 కాని రెండుH8147 డెక్కలుగలH6541 వాటిలోనిదే కాని నెమరువేసిH5927 ఒంటిH8156డెక్కగలH6541 ఒంటెH1581, కుందేలుH768, పొట్టి కుందేలుH8227 అనువాటినిH2088 తినH398కూడదుH3808. అవిH1992 మీకు హేయములుH2931.

Nevertheless these ye shall not eat of them that chew the cud, or of them that divide the cloven hoof; as the camel, and the hare, and the coney: for they chew the cud, but divide not the hoof; therefore they are unclean unto you.
8

మరియు పందిH2386 రెండుH8147 డెక్కలుH6541 గలదైనను నెమరువేయదుH5927 గనుక అదిH1931 మీకు హేయముH2931, వాటి మాంసముH1320 తినH398కూడదుH3808, వాటి కళేబరములనుH5038 ముట్టH5060కూడదుH3808.

And the swine, because it divideth the hoof, yet cheweth not the cud, it is unclean unto you: ye shall not eat of their flesh, nor touch their dead carcase.
9

నీట నివసించుH4325వాటన్నిటిలోH3605 మీరు వేటినిH2088 తినవచ్చుH398ననగాH834, రెక్కలుH5579 పొలుసులుగలH7193వాటినన్నిటినిH3605 తినవచ్చునుH398.

These ye shall eat of all that are in the waters: all that have fins and scales shall ye eat:
10

రెక్కలుH5579 పొలుసులుH7193 లేనిదానినిH369 మీరు తినH398కూడదుH3808 అదిH1931 మీకు హేయముH2931.

And whatsoever hath not fins and scales ye may not eat; it is unclean unto you.
11

పవిత్రమైనH2889 ప్రతిH3605 పక్షినిH6833 మీరు తినవచ్చునుH398.

Of all clean birds ye shall eat.
12

మీరు తినH398రానివిH3808 ఏవనగాపక్షిరాజుH5404,

But these are they of which ye shall not eat: the eagle, and the ossifrage, and the ospray,
13

పెద్ద బోరువH6538, క్రౌంచుపక్షిH5822,

And the glede, and the kite, and the vulture after his kind,
14

పిల్లిగద్దH7201, గద్దH344, తెల్లగద్దH1772,

And every raven after his kind,
15

ప్రతిH3605 విధమైనH4327 కాకిH6158,

And the owl, and the night hawk, and the cuckow, and the hawk after his kind,
16

నిప్పుకోడిH384, కపిరిగాడుH8464, కోకిలH7828,

The little owl, and the great owl, and the swan,
17

ప్రతిH3605 విధమైనH4327 డేగH5322, పైడికంటె,

And the pelican, and the gier eagle, and the cormorant,
18

గుడ్లగూబH3563, హంసH8580, గూడ బాతుH3244,

And the stork, and the heron after her kind, and the lapwing, and the bat.
19

తెల్లబందుH6893, చెరువుకాకిH7994, చీకుబాతుH2624, సారసపక్షిH1744, ప్రతిH3605విధమైనH4327 సంకుబుడికొంగH601, కొంగH2624, కుకుడుగువ్వ, గబ్బిలముH5847 అనునవి.

And every creeping thing that flieth is unclean unto you: they shall not be eaten.
20

ఎగురుH5775 ప్రతిH3605 పురుగుH8318 మీకు హేయముH2931; వాటిని తినH398కూడదుH3808, పవిత్రమైనH2889 ప్రతిH3605 పక్షినిH5775 తినవచ్చునుH398.

But of all clean fowls ye may eat.
21

చచ్చినదానినిH5038 మీరు తినH398కూడదుH3808. నీ యింటH8179 నున్నH834 పరదేశికిH1616 దానిని ఇయ్యవచ్చునుH5414. వాడు దానిని తినవచ్చునుH398; లేకH176 అన్యునికిH5237 దాని అమ్మవచ్చునుH4376; ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవుH859 ప్రతిష్ఠితH6918 జనముH5971. మేకపిల్లనుH1423 దాని తల్లిH517పాలతోH2461 వండH1310కూడదుH3808.

Ye shall not eat of any thing that dieth of itself: thou shalt give it unto the stranger that is in thy gates, that he may eat it; or thou mayest sell it unto an alien: for thou art an holy people unto the LORD thy God. Thou shalt not seethe a kid in his mother's milk.
22

ప్రతిH3605 సంవత్సరమునH8141 నీ విత్తనములH2233 పంటలోH7704 దశమ భాగమునుH6237 అవశ్యముగా వేరుపరచవలెనుH3318.

Thou shalt truly tithe all the increase of thy seed, that the field bringeth forth year by year.
23

నీ దినముH3117లన్నిటిలోH3605 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు భయపడH3372 నేర్చుకొనునట్లుH3925 నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునకుH8034 నివాసస్థానముగాH7931 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 ఆయన సన్నిధినిH6440 నీ పంటలోగానిH1715 నీ ద్రాక్షారసములోగానిH8492 నీ నూనెలోగానిH3323 పదియవ పంతునుH4643, నీ పశువులలోగానిH1241 గొఱ్ఱ మేకలలోగానిH6629 తొలిచూలుH1062 వాటిని తినవలెనుH398.

And thou shalt eat before the LORD thy God, in the place which he shall choose to place his name there, the tithe of thy corn, of thy wine, and of thine oil, and the firstlings of thy herds and of thy flocks; that thou mayest learn to fear the LORD thy God always.
24

మార్గముH1870 దీర్ఘముగానున్నందునH7235, అనగా యెహోవాH3068 తన నామమునకుH8034 నివాసస్థానముగా ఏర్పరచుకొనుH977 స్థలముH4725 మిక్కిలి దూరముగాH7368 నున్నందునH3588, నీవు వాటిని మోయH5375లేనిH3808యెడలH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునప్పుడుH1288, వాటిని వెండికిH3701 మార్చిH5414 ఆ వెండినిH3701 చేత పట్టుకొనిH6696,

And if the way be too long for thee, so that thou art not able to carry it; or if the place be too far from thee, which the LORD thy God shall choose to set his name there, when the LORD thy God hath blessed thee:
25

నీ దేవుడైనH430 యెహోవాH3068 యేర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH1980 నీవు కోరుH5315 దేనికైననుH3605

Then shalt thou turn it into money, and bind up the money in thine hand, and shalt go unto the place which the LORD thy God shall choose:
26

ఎద్దులకేమిH1241 గొఱ్ఱలకేమిH6629 ద్రాక్షారసమునకేమిH3196 మద్యమునకేమిH7941 నీవు కోరుH7592 దానికిH3605 ఆ వెండిH3701నిచ్చిH5414, అక్కడH8033 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 భోజనముచేసిH398, నీవునుH859 నీ యింటివారునుH1004 నీ యింటనుండుH8179 లేవీయులునుH3881 సంతోషింపవలెనుH8055.

And thou shalt bestow that money for whatsoever thy soul lusteth after, for oxen, or for sheep, or for wine, or for strong drink, or for whatsoever thy soul desireth: and thou shalt eat there before the LORD thy God, and thou shalt rejoice, thou, and thine household,
27

లేవీయులనుH3881 విడువH5800కూడదుH3808; నీ మధ్యనుH5973 వారికి పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 లేదుH369.

And the Levite that is within thy gates; thou shalt not forsake him; for he hath no part nor inheritance with thee.
28

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీవు చేయుH6213 నీ చేతిH3027 పనిH4639 అంతటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునట్లుH1288 మూడేసిH7969 సంవత్సరములH8141కొకసారి, ఆH1931 యేటH8141 నీకు కలిగిన పంటలోH8393 పదియవH4643 వంతంతయుH3605 బయటికి తెచ్చిH3318 నీ యింటH8179 ఉంచవలెనుH5117.

At the end of three years thou shalt bring forth all the tithe of thine increase the same year, and shalt lay it up within thy gates:
29

అప్పుడు నీ మధ్యనుH5973 పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 లేనిH369 లేవీయులునుH3881, నీ యింటనున్నH8179 పరదేశులునుH1616, తండ్రిలేనివారునుH3490, విధవరాండ్రునుH490 వచ్చిH935 భోజనముచేసిH398 తృప్తిపొందుదురుH7646.

And the Levite, (because he hath no part nor inheritance with thee,) and the stranger, and the fatherless, and the widow, which are within thy gates, shall come, and shall eat and be satisfied; that the LORD thy God may bless thee in all the work of thine hand which thou doest.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 15

1

ఏడవH7651 సంవత్సH8141రాంతH7093మునH4480 విడుదలH8059 ఇయ్యవలెనుH6213. ఆ గడువుH8059రీతిH1697 యేదనగా

At the end of every seven years thou shalt make a release.
2

తన పొరుగువానికిH7453 అప్పిచ్చినH5383 ప్రతిH3605 అప్పులవాడుH4874 దానికి గడువుH8059 ఇయ్యవలెను. అది యెహోవాకుH3068 గడువుH8059 అనబడునుH7121 గనుకH3588 అప్పిచ్చినవాడుH4874 తన పొరుగువానినైననుH7453 తన సహోదరునినైననుH251 నిర్బంధింపH5065కూడదుH3808.

And this is the manner of the release: Every creditor that lendeth ought unto his neighbour shall release it; he shall not exact it of his neighbour, or of his brother; because it is called the LORD'S release.
3

అన్యునిH5237 నిర్బంధింపవచ్చునుH5065 గాని నీ సహోదరునిH251 యొద్దనున్నH854 దానిని విడిచిపెట్టవలెనుH8058.

Of a foreigner thou mayest exact it again: but that which is thine with thy brother thine hand shall release;
4

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 దేశములోH776 యెహోవాH3068 నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుH1288.

Save when there shall be no poor among you; for the LORD shall greatly bless thee in the land which the LORD thy God giveth thee for an inheritance to possess it:
5

కావున నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించుచున్నH6680 యీH2063 ఆజ్ఞలH4687నన్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనుటకుH6213 నీ దేవుడైనH430 యెహోవాH3068 మాటనుH6963 జాగ్రత్తగా వినినH8085యెడలH518 మీలో బీదలుH34 ఉండనేH1961 ఉండరుH3808.

Only if thou carefully hearken unto the voice of the LORD thy God, to observe to do all these commandments which I command thee this day.
6

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీతో చెప్పిH1696యున్నట్లుH834 నిన్ను ఆశీర్వదించునుH1288 గనుక నీవుH859 అనేకH7227 జనములకుH1471 అప్పిచ్చెదవుగానిH5670 అప్పుH5670చేయవుH3808; అనేకH7227 జనములనుH1471 ఏలుదువుH4910 గాని వారు నిన్ను ఏలH4910రుH3808.

For the LORD thy God blesseth thee, as he promised thee: and thou shalt lend unto many nations, but thou shalt not borrow; and thou shalt reign over many nations, but they shall not reign over thee.
7

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమందుH776 నీ పురములలోH ఎక్కడనైననుH259 నీ సహోదరులలోH251 ఒక బీదవాడుH34 ఉండినH1961యెడలH3588 బీదవాడైనH34 నీ సహోదరునిH251 కరుణింపH7092కుండH3808 నీ హృదయమునుH3824 కఠినపరచుH553కొనకూడదుH3808.

If there be among you a poor man of one of thy brethren within any of thy gates in thy land which the LORD thy God giveth thee, thou shalt not harden thine heart, nor shut thine hand from thy poor brother:
8

నీ చెయ్యిH3027 ముడుచుకొనకH6605 వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచిH6605, వాని అక్కరచొప్పునH4270 ఆ యక్కరకుH4270 చాలినంతH1767 అవశ్యముగా వానికి అప్పియ్యవలెనుH5670.

But thou shalt open thine hand wide unto him, and shalt surely lend him sufficient for his need, in that which he wanteth.
9

విడుదలH8059 సంవత్సరమైనH8141 యేడవH7651సంవత్సరముH8141 సమీపమైనదనిH7126 చెడ్డH1100తలంపుH1697 నీ మనస్సులోH3824 పుట్టకH1697 యుండునట్లుH1961 జాగ్రత్తపడుముH8104. బీదవాడైనH34 నీ సహోదరునియెడలH251 కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యH5414H3808 పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చిH5921 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టునుH7121; అది నీకు పాపH2399మగునుH1961.

Beware that there be not a thought in thy wicked heart, saying, The seventh year, the year of release, is at hand; and thine eye be evil against thy poor brother, and thou givest him nought; and he cry unto the LORD against thee, and it be sin unto thee.
10

నీవు నిశ్చయముగా వానికియ్యవలెనుH5414. వాని కిచ్చినందుకుH5414 మనస్సులోH3824 విచారపడH7489కూడదుH3808. ఇందుH2088వలనH1558 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కార్యముH4639లన్నిటిలోనుH3605 నీవు చేయుH3027 ప్రయత్నముH4916లన్నిటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునుH1288.

Thou shalt surely give him, and thine heart shall not be grieved when thou givest unto him: because that for this thing the LORD thy God shall bless thee in all thy works, and in all that thou puttest thine hand unto.
11

బీదలుH34 దేశములోH776 ఉండH7130H4480మానH2308రుH3808. అందుH3651చేతH5921 నేనుH595 నీ దేశములోనున్నH776 నీ సహోదరులగుH251 దీనులకునుH34 బీదలకునుH6041 అవశ్యముగాH6605 నీ చెయ్యిH3027 చాపవలెననిH6605 నీ కాజ్ఞాపించుచున్నానుH6680.

For the poor shall never cease out of the land: therefore I command thee, saying, Thou shalt open thine hand wide unto thy brother, to thy poor, and to thy needy, in thy land.
12

నీ సహోదరులలోH251 హెబ్రీయుడేH5680 గాని హెబ్రీయురాలేH5680 గాని నీకు అమ్మబడిH4376 ఆరుH8337 సంవత్సరములుH8141 నీకు దాస్యముH5647 చేసినయెడలH3588 ఏడవH7637 సంవత్సరమునH8141 వాని విడిపించిH2670 నీయొద్దH5973నుండిH4480 పంపివేయవలెనుH7971.

And if thy brother, an Hebrew man, or an Hebrew woman, be sold unto thee, and serve thee six years; then in the seventh year thou shalt let him go free from thee.
13

అయితే వాని విడిపించిH2670 నీయొద్దH5973నుండిH4480 పంపివేయుH7971నప్పుడుH3588 నీవు వట్టిచేతులతోH7387 వాని పంపివేయH7971కూడదుH3808.

And when thou sendest him out free from thee, thou shalt not let him go away empty:
14

నీవు ఐగుప్తుH4714దేశములోH776 దాసుడవైH5650 యున్నప్పుడుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను విమోచించెననిH6299 జ్ఞాపకము చేసికొనిH2142, నీ మందH6629లోనుH4480 నీ కళ్లముH6059లోనుH4480 నీ ద్రాక్షగానుగH3342లోనుH4480 కొంత అవశ్యముగా వాని కియ్యవలెనుH5414. నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించిH1288 నీ కనుగ్రహించినH5414 దానిలో కొంత వానికియ్యవలెనుH5414.

Thou shalt furnish him liberally out of thy flock, and out of thy floor, and out of thy winepress: of that wherewith the LORD thy God hath blessed thee thou shalt give unto him.
15

ఆ హేతువుచేతనుH5921 నేనుH595H2088 సంగతిH1697 నేడుH3117 నీ కాజ్ఞాపించియున్నానుH6680.

And thou shalt remember that thou wast a bondman in the land of Egypt, and the LORD thy God redeemed thee: therefore I command thee this thing to day.
16

అయితే నీయొద్దH413 వానికి మేలు కలిగినందునH2896 నిన్నును నీ యింటివారినిH1004 ప్రేమించుచున్నానుH157 గనుకH3588 నేను నీ యొద్దH5973నుండిH4480 వెళ్లిH3318పోననిH3808 అతడు నీతోH413 చెప్పినH559యెడలH3588

And it shall be, if he say unto thee, I will not go away from thee; because he loveth thee and thine house, because he is well with thee;
17

నీవు కదురునుH4836 పట్టుకొనిH3947, తలుపులోనికిH1817 దిగునట్లుగా వాని చెవికిH241 దానినిగుచ్చవలెనుH5414. ఆ తరువాత అతడు నిత్యముH5769 నీకు దాసుడైH5650 యుండునుH1961. ఆలాగుననేH3651 నీవు నీ దాసికినిH5650 చేయవలెనుH6213.

Then thou shalt take an aul, and thrust it through his ear unto the door, and he shall be thy servant for ever. And also unto thy maidservant thou shalt do likewise.
18

వానిని స్వతంత్రునిగాH2670 పోనిచ్చుటH7971 కష్టమనిH7185 నీవు అనుకొనH5869కూడదుH3808. ఏలయనగాH3588 వాడు ఆరుH8337 సంవత్సరములుH8141 నీకు దాస్యముH5647 చేసినందున జీతగానికిH7916 రావలసిన రెండుH4932 జీతముల లాభము నీకు కలిగెనుH7939. ఆలాగైతే నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు చేయుH6213వాటన్నిటిH3605 విషయములో నిన్ను ఆశీర్వదించునుH1288.

It shall not seem hard unto thee, when thou sendest him away free from thee; for he hath been worth a double hired servant to thee, in serving thee six years: and the LORD thy God shall bless thee in all that thou doest.
19

నీ గోవులలోH1241 నేమి నీ గొఱ్ఱ మేకలలోనేమిH6629 తొలిచూలుH1060 ప్రతిH3605 మగదానినిH2145 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపవలెనుH6942. నీ కోడెలలోH7794 తొలిచూలుH1060 దానితో పనిH5647చేయకూడదుH3808. నీ గొఱ్ఱ మేకలలోH6629 తొలిచూలుH1060 దాని బొచ్చు కత్తిరింపH1494కూడదుH3808.

All the firstling males that come of thy herd and of thy flock thou shalt sanctify unto the LORD thy God: thou shalt do no work with the firstling of thy bullock, nor shear the firstling of thy sheep.
20

యెహోవాH3068 యేర్పరచుకొనుH977 స్థలమునH4725 నీవునుH859 నీ యింటివారునుH1004 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిH3605 సంవత్సరముH8141 దానిని తినవలెనుH398.

Thou shalt eat it before the LORD thy God year by year in the place which the LORD shall choose, thou and thy household.
21

దానిలో లోపముH3971, అనగా దానికి కుంటితనమైH6455ననుH176 గ్రుడ్డితనమైననుH5787 మరి ఏH3605 లోపమైననుH3971 ఉండినH1961యెడలH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 దాని అర్పింపH2076కూడదుH3808.

And if there be any blemish therein, as if it be lame, or blind, or have any ill blemish, thou shalt not sacrifice it unto the LORD thy God.
22

జింకనుH354 దుప్పినిH6643 తినునట్లుH398 నీ పురములలోH8179 పవిత్రాH2889పవిత్రులుH2931 దాని తినవచ్చునుH398.

Thou shalt eat it within thy gates: the unclean and the clean person shall eat it alike, as the roebuck, and as the hart.
23

వాటి రక్తమునుH1818 మాత్రముH7535 నీవు తినH398కూడదుH3808. నీళ్లవలెH4325 భూమిH776మీదH5921 దాని పారబోయవలెనుH8210.

Only thou shalt not eat the blood thereof; thou shalt pour it upon the ground as water.

యోహాను అధ్యాయము 16

1

మీరు అభ్యంతరG4624పడకుండG3361వలెననిG2443 యీ మాటలుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980.

These things have I spoken unto you, that ye should not be offended.
2

వారు మిమ్మునుG5209 సమాజమందిరములలోనుండి వెలిG656వేయుదురుG4160; మిమ్మునుG5209 చంపుG615 ప్రతివాడుG3956 తాను దేవునికిG2316 సేవచేయుచున్నాననిG అనుకొనుG1380 కాలముG5610 వచ్చుచున్నదిG2064.

They shall put you out of the synagogues: yea, the time cometh, that whosoever killeth you will think that he doeth God service.
3

వారు తండ్రిG3962నిG3588 నన్నుG1691ను తెలిసికొనG1097 లేదుG3756 గనుకG3754 ఈలాగుG5023 చేయుదురుG4160.

And these things will they do unto you, because they have not known the Father, nor me.
4

అవిG5023 జరుగుకాలముG5610 వచ్చిG2064నప్పుడుG3752 నేను వాటినిగూర్చిG846 మీతోG5213 చెప్పితిG2980ననిG2443 మీరు జ్ఞాపకము చేసికొనులాగునG3421 యీ సంగతులుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2036; నేను మీతోG5213 కూడG3326 ఉంటినిG2252 గనుకG3754 మొదటG746నేG1537 వీటినిG846

But these things have I told you, that when the time shall come, ye may remember that I told you of them. And these things I said not unto you at the beginning, because I was with you.
5

ఇప్పుడుG3568 నన్నుG3165 పంపినవానిG3992 యొద్దకుG4314 వెళ్లుచున్నానుG5217 నీవు ఎక్కడికిG4226 వెళ్లుచున్నావనిG5217 మీG5216లోG1537 ఎవడును నన్నG3165డుగుటG2065లేదుG3762 గానిG1161

But now I go my way to him that sent me; and none of you asketh me, Whither goest thou?
6

నేను ఈ సంగతులుG5023 మీతోG5213 చెప్పినందునG2980 మీG5216 హృదయముG2588 ధుఃఖముతోG3077 నిండియున్నదిG4137.

But because I have said these things unto you, sorrow hath filled your heart.
7

అయితేG235 నేనుG1473 మీతోG5213 సత్యముG225 చెప్పుచున్నానుG3004, నేనుG1473 వెళ్లిపోవుటG565వలనG1063 మీకుG5213 ప్రయోజనకరముG4851; నేను వెళ్లG565నిG3361యెడలG1437 ఆదరణకర్తG3875 మీG5209యొద్దకుG4314 రాG2064డుG3756; నేను వెళ్ళినG4198యెడలG1437 ఆయననుG846 మీG5209యొద్దకG4314

Nevertheless I tell you the truth; It is expedient for you that I go away: for if I go not away, the Comforter will not come unto you; but if I depart, I will send him unto you.
8

ఆయనG1565 వచ్చిG2064, పాపమునుG266 గూర్చియుG4012 నీతినిG1343 గూర్చియుG4012 తీర్పునుG2920 గూర్చియుG4012 లోకముG2889నుG3588 ఒప్పుకొనజేయునుG1651.

And when he is come, he will reprove the world of sin, and of righteousness, and of judgment:
9

లోకులు నాG1691యందుG1519 విశ్వాసG4100 ముంచలేదుG3756 గనుకG3754 పాపమునుG266 గూర్చియుG4012,

Of sin, because they believe not on me;
10

నేనుతండ్రిG3962 యొద్దకుG4314 వెళ్లుటG5217వలనG1161 మీరిక నన్నుG3165 చూడG2334రుG3756 గనుకG3754 నీతినిG1343 గూర్చియుG4012,

Of righteousness, because I go to my Father, and ye see me no more;
11

G5127 లోకాG2889ధికారిG758 తీర్పు పొందియున్నాడుG2919 గనుకG3754 తీర్పునుG2920 గూర్చియుG4012 ఒప్పుకొన జేయును.

Of judgment, because the prince of this world is judged.
12

నేను మీతోG5213 చెప్పవలసినవిG3004 ఇంకనుG2089 అనేక సంగతులుG4183 కలవుG2192 గానిG235 యిప్పుడు మీరు వాటినిG737 సహింపG941 లేరుG3756.

I have yet many things to say unto you, but ye cannot bear them now.
13

అయితేG1161 ఆయనG1565, అనగా సత్యG225స్వరూపియైన ఆత్మG4151 వచ్చిG2064నప్పుడుG3752 మిమ్మునుG5209 సర్వG3956సత్యముG225 లోనికిG1519 నడిపించునుG3594; ఆయన తనంతటG575 తానేG1438 యేమియుG302 బోధింG2980పకG3756, వేటినిG3745 వినునోG191 వాటిని బోధించిG2980 సంభ

Howbeit when he, the Spirit of truth, is come, he will guide you into all truth: for he shall not speak of himself; but whatsoever he shall hear, that shall he speak: and he will shew you things to come.
14

ఆయనG1565 నాG1699 వాటిలోనివిG1537 తీసికొనిG2983 మీకుG5213 తెలియజేయునుG312 గనుకG3754 నన్నుG1691 మహిమపరచునుG1392.

He shall glorify me: for he shall receive of mine, and shall shew it unto you.
15

తండ్రిG3962కిG3588 కలిగిG2192నవన్నియుG3956 నావిG1699, అందుG5124చేతG1223 ఆయన నాG1699వాటిలోనివిG1537 తీసికొనిG2983 మీకుG5213 తెలియజేయుG312ననిG3754 నేను చెప్పితినిG2036.

All things that the Father hath are mine: therefore said I, that he shall take of mine, and shall shew it unto you.
16

కొంచెము కాలమైనG3397 తరువాత మీరిక నన్నుG3165 చూడG2334రుG3756; మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరనిG3700 చెప్పెను.

A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me, because I go to the Father.
17

కాబట్టిG3767 ఆయనG846 శిష్యులG3101లో కొందరుG1537 కొంచెము కాలమైనG3397 తరువాత నన్నుG3165 చూడG2334రుG3756, మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరుG3700, నేనుG1473 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచుG5217న్నాననియుG3754, ఆయన మనతోG2254 చెప్పుచున్నG3004 మాట ఏమిG5101టనిG3739 యొకనితోG4314 ఒకరుG240 చెప్పుకొనిరిG2036.

Then said some of his disciples among themselves, What is this that he saith unto us, A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me: and, Because I go to the Father?
18

కొంచెము కాలమనిG3397 ఆయన చెప్పుచున్నG3004 దేమిటిG5101? ఆయన చెప్పుచున్నG2980 సంగతిమనకుG2254 తెలిG1492యదనిG3756 చెప్పుకొనిరిG3004.

They said therefore, What is this that he saith, A little while? we cannot tell what he saith.
19

వారు తన్నుG846 అడుగG2065 గోరుచుండిG2309రనిG3754 యేసుG2424 యెరిగిG1097 వారితోG846 ఇట్లనెనుG2036 కొంచెము కాలమైనG3397 తరువాత మీరు నన్నుG3165 చూడG2334రుG3756, మరిG3825 కొంచెము కాలమునకుG3397 నన్నుG3165 చూచెదరనిG3700 నేను చెప్పినG2036 మాటను గూర్చిG4012 మీరు ఒకనితోG3326 ఒకడుG240 ఆలోచించుకొనుచున్నారాG2212?

Now Jesus knew that they were desirous to ask him, and said unto them, Do ye enquire among yourselves of that I said, A little while, and ye shall not see me: and again, a little while, and ye shall see me?
20

మీరుG5210 ఏడ్చిG2799 ప్రలాపింతురుG2354 గానిG1161 లోకముG2889 సంతోషించునుG5463; మీరుG5210 దుఃఖింతురుG3076 గానిG235 మీG5216 దుఃఖముG3077 సంతోషG5479మగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, That ye shall weep and lament, but the world shall rejoice: and ye shall be sorrowful, but your sorrow shall be turned into joy.
21

స్త్రీG1135 ప్రసవించుG5088నప్పుడుG3752 ఆమెG846 గడియG5610 వచ్చెనుG2064 గనుకG3754 ఆమెG846 వేదనG3077పడునుG2192; అయితేG1161 శిశువుG3813 పుట్టG1080గానేG3752 లోకG2889మందుG1519 నరుడొకడుG444 పుట్టెG1080ననుG3754 సంతోషముG5479చేతG1223 ఆమెG846G3588 వేదనG2347 మరిG2089 జ్ఞాపకము చేసిG3421కొనదుG3756.

A woman when she is in travail hath sorrow, because her hour is come: but as soon as she is delivered of the child, she remembereth no more the anguish, for joy that a man is born into the world.
22

అటువలెG3303 మీరునుG5210 ఇప్పుడుG3568 దుఃఖG3077పడుచున్నారుG2192 గానిG1161 మిమ్మునుG5209 మరలG3825 చూచెదనుG3700, అప్పుడుG3767 మీG5216 హృదయముG2588 సంతోషించునుG5463, మీG5216 సంతొషముG5479నుG2532 ఎవడునుG3762 మీG5216యొద్దనుండిG575 తీసివేయడుG142.

And ye now therefore have sorrow: but I will see you again, and your heart shall rejoice, and your joy no man taketh from you.
23

G1565 దినముG2250G1722 మీరు దేని గూర్చియుG3762 నన్నుG1691 అడుG2065గరుG3756; మీరు తండ్రినిG3962 నాG3450 పేరG3686G1722 ఏమిG3745 అడిగిననుG154 ఆయన మీకుG5213 అనుగ్రహించుననిG1325 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And in that day ye shall ask me nothing. Verily, verily, I say unto you, Whatsoever ye shall ask the Father in my name, he will give it you.
24

ఇదిG737వరకుG2193 మీరేమియుG3756 నాG3450 పేరG3686G1722 అడుగG154లేదుG3762; మీG5216 సంతోషముG5479 పరిపూర్ణG4137మగునట్లుG5600 అడుగుడిG154, మీకు దొరకునుG2983.

Hitherto have ye asked nothing in my name: ask, and ye shall receive, that your joy may be full.
25

ఈ సంగతులుG5023 గూఢార్థG3942ముగాG1722 మీతోG5213 చెప్పితినిG2980; అయితేG235 నేనికG2089 యెన్నడునుG3753 గూఢార్థముG3942గాG1722 మీతోG5213 మాటలాG2980డకG3756 తండ్రిG3962నిG3588గూర్చిG4012 మీకుG5213 స్పష్టముగాG3954 తెలియజెప్పుG312గడియG5610 వచ్చుచున్నదిG2064.

These things have I spoken unto you in proverbs: but the time cometh, when I shall no more speak unto you in proverbs, but I shall shew you plainly of the Father.
26

G1565 దినG2250మందుG1722 మీరు నాG3450 పేరG3686G1722 అడుగుదురుG154 గానిG3754 మీG5216 విషయమైG4012 నేనుG1473 తండ్రిG3962నిG3588 వేడుకొందుననిG2065 మీతోG5213 చెప్పుటG3004లేదుG3756.

At that day ye shall ask in my name: and I say not unto you, that I will pray the Father for you:
27

మీరుG5210 నన్నుG1691 ప్రేమించిG5368, నేనుG1473 దేవునిG2316యొద్దనుండిG3844 బయలుదేరి వచ్చితిG1831ననిG3754 నమి్మతిరిG4100 గనుకG3754 తండ్రిG3962 తానేG846 మిమ్మునుG5209 ప్రేమించుచున్నాడుG5368.

For the Father himself loveth you, because ye have loved me, and have believed that I came out from God.
28

నేను తండ్రిG3962యొద్దనుండిG3844 బయలుదేరిG1831 లోకముG2889నకుG1519 వచ్చియున్నానుG2064; మరియుG2532 లోకముG2889నుG3588 విడిచిG863 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లుచున్నాననిG4198 వారితోG846 చెప్పెనుG3004.

I came forth from the Father, and am come into the world: again, I leave the world, and go to the Father.
29

ఆయనG846 శిష్యులుG3101ఇదిగోG2396 ఇప్పుడుG3568 నీవు గూఢార్థముగాG3942 ఏమియు చెప్పG3004G3762 స్పష్టముగాG3954 మాటలాడుచున్నావుG2980.

His disciples said unto him, Lo, now speakest thou plainly, and speakest no proverb.
30

సమస్తముG3956 ఎరిగినG1492వాడవనియుG3754, ఎవడునుG5100 నీకుG4571 ప్రశ్నవేయG2065 నగత్యముG2192 లేదG3756నియుG2443, ఇప్పుడెG3568రుగుదుముG1492; దేవునిG2316యొద్దనుండిG575 నీవు బయలుదేరి వచ్చితిG1831వనిG3754 దీనిG5129వలనG1722 నమ్ముచున్నామనిG4100 చెప్పగా

Now are we sure that thou knowest all things, and needest not that any man should ask thee: by this we believe that thou camest forth from God.
31

యేసుG2424 వారినిG846 చూచిమీరిప్పుడుG737 నమ్ము చున్నారాG4100?

Jesus answered them, Do ye now believe?
32

యిదిగోG2400 మీలో ప్రతివాడునుG1538 ఎవనిG2398 యింటికిG1519 వాడు చెదరిపోయిG4650 నన్నుG1691 ఒంటరిగాG3441 విడిచిపెట్టుG863 గడియG5610 వచ్చుచున్నదిG2064, వచ్చేG2064యున్నదిG3568; అయితేG3754 తండ్రిG3962 నాG1700తోG3326 ఉన్నాడుG2076 గనుకG3754 నేనుG1510 ఒంటరిగాG3441 లేనుG3756.

Behold, the hour cometh, yea, is now come, that ye shall be scattered, every man to his own, and shall leave me alone: and yet I am not alone, because the Father is with me.
33

నాG1698యందుG1722 మీకుG5213 సమాధానముG1515 కలుగునట్లుG2192 ఈ మాటలుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980. లోకముG2889లోG1722 మీకు శ్రమG2347 కలుగునుG2192; అయిననుG235 ధైర్యము తెచ్చుకొనుడిG2293, నేనుG1473 లోకముG2889నుG3588 జయించి యున్నాననెనుG3528.

These things I have spoken unto you, that in me ye might have peace. In the world ye shall have tribulation: but be of good cheer; I have overcome the world.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.