ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 విశ్రాంతిH7676 దినముH3117. దానిలో నీవైననుH859 నీ కుమారుడైననుH1121 నీ కుమార్తెయైననుH1323 నీ దాసుడైననుH5650 నీ దాసియైననుH519 నీ యెద్దయిననుH7794 నీ గాడిదయైననుH2543 నీ పశువులలోH929 ఏదైననుH3605 నీ యిండ్లలోH8179నున్నH834 పరదేశియైననుH1616 ఏH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808. ఎందుకంటే నీవలె నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 విశ్రమింపవలెనుH5117.
But the seventh day is the sabbath of the LORD thy God: in it thou shalt not do any work, thou, nor thy son, nor thy daughter, nor thy manservant, nor thy maidservant, nor thine ox, nor thine ass, nor any of thy cattle, nor thy stranger that is within thy gates; that thy manservant and thy maidservant may rest as well as thou.