Day 72
Day 73 : ద్వితీయోపదేశకాండమ 3-4 & యోహాను 11
Day 74

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 3

1

మనము తిరిగిH6437 బాషానుH1316 మార్గమునH1870 వెళ్లినప్పుడుH5927 బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 అతనిH1931 ప్రజH5971లందరునుH3605 ఎద్రెయీలోH154 మనతో యుద్ధము చేయుటకుH4421 బయలుదేరి యెదురుగాH7125 రాగాH3318

Then we turned, and went up the way to Bashan: and Og the king of Bashan came out against us, he and all his people, to battle at Edrei.
2

యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 అతనికి భయH3372పడకుముH408, అతనిని అతని సమస్తH3605 జనమునుH5971 అతని దేశమునుH776 నీ చేతికిH3027 అప్పగించియున్నానుH5414. హెష్బోనులోH2809 నివసించినH3427 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుకుH5511 చేసిH6213నట్లుH834 ఇతనికిని చేయవలెననిH6213 చెప్పెనుH559.

And the LORD said unto me, Fear him not: for I will deliver him, and all his people, and his land, into thy hand; and thou shalt do unto him as thou didst unto Sihon king of the Amorites, which dwelt at Heshbon.
3

అట్లు మన దేవుడైనH430 యెహోవాH3068 బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 అతని సమస్తH3605 జనమునుH5971 మనచేతికిH3027 అప్పగించెనుH5414; అతనికి శేషమేమియుH8300 లేకుండH1115 అతనిని హతము చేసితివిుH5221.

So the LORD our God delivered into our hands Og also, the king of Bashan, and all his people: and we smote him until none was left to him remaining.
4

H1931 కాలమునH6256 అతని పురముH5892లన్నిటినిH3605 పట్టుకొంటిమిH3920. వారి పురములలోH5892 మనము పట్టుH3947కొననిH3808 పురమొకటియుH5892 లేదుH3808. బాషానులోH1316 ఓగుH5747రాజ్యమగుH4467 అర్గోబుH709 ప్రదేశH2256మందంతటనున్నH3605 అరువదిH8346 పురములనుH5892 పట్టుకొంటిమిH3920.

And we took all his cities at that time, there was not a city which we took not from them, threescore cities, all the region of Argob, the kingdom of Og in Bashan.
5

H428 పురముH5892లన్నియుH3605 గొప్పH1364 ప్రాకారములుH2346 గవునులుH1817 గడియలునుగల దుర్గములుH1219. అవియు గాక ప్రాకారములేనిH6521 పురములH5892నేకములనుH7235 పట్టుకొంటిమిH3920.

All these cities were fenced with high walls, gates, and bars; beside unwalled towns a great many.
6

మనము హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుకుH5511 చేసిH6213నట్లుH834 వాటిని నిర్మూలము చేసితివిుH2763; ప్రతిH3605 పురములోనిH5892 స్త్రీH802 పురుషులనుH4962 పిల్లలనుH2945 నిర్మూలము చేసితివిుH2763;

And we utterly destroyed them, as we did unto Sihon king of Heshbon, utterly destroying the men, women, and children, of every city.
7

వారి పశువుH929లనన్నిటినిH3605 ఆ పురములH5892 సొమ్మును దోపిడిగాH7998 తీసికొంటిమిH962.

But all the cattle, and the spoil of the cities, we took for a prey to ourselves.
8

H1931 కాలమునH6256 అర్నోనుH769 ఏరుH5158 మొదలుకొనిH4480 హెర్మోనుH2768 కొండH2022వరకుH5704 యొర్దానుH3383 అవతలనున్నH5676 దేశమునుH776 అమోరీయులH567 యిద్దరుH8147 రాజులH4428యొద్దనుండిH4480 పట్టుకొంటిమిH3947.

And we took at that time out of the hand of the two kings of the Amorites the land that was on this side Jordan, from the river of Arnon unto mount Hermon;
9

సీదోనీయులుH6722 హెర్మోనునుH2768 షిర్యోననిH8303 అందురుH7121. అమోరీయులుH567 దానిని శెనీరనిH8149 అందురుH7121.

(Which Hermon the Sidonians call Sirion; and the Amorites call it Shenir;)
10

మైదానమందలిH4334 పురముH5892లన్నిటినిH3605 బాషానునందలిH1316 ఓగుH5747 రాజ్యH4467పురములైనH5892 సల్కాH5548 ఎద్రెయీH154 అనువాటివరకుH5704 గిలాH1568దంతటినిH3605 బాషానునుH1316 పట్టుకొంటిమిH3947.

All the cities of the plain, and all Gilead, and all Bashan, unto Salchah and Edrei, cities of the kingdom of Og in Bashan.
11

రెఫాయీయులలోH7497 బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 మాత్రముH7535 మిగిలెనుH7604. అతని మంచముH6210 ఇనుపH1270 మంచముH6210. అదిH1931 అమ్మోనీయులH5983 రబ్బాలోనున్నదిH7237 గదా? దాని పొడుగుH753 మనుష్యునిH376 మూరతోH520 తొమి్మదిH8672 మూరలుH520 దాని వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520.

For only Og king of Bashan remained of the remnant of giants; behold, his bedstead was a bedstead of iron; is it not in Rabbath of the children of Ammon? nine cubits was the length thereof, and four cubits the breadth of it, after the cubit of a man.
12

అర్నోనుH769 లోయలోH5158నున్నH5921 అరోయేరుH6177 మొదలుకొని గిలాదుH1568 మన్నెములోH2022 సగమునుH2677, మనము అప్పుడు స్వాధీనపరచుకొనినH3423 దేశమునుH776, దాని పురములనుH5892 రూబేనీయులకునుH7206 గాదీయులకునుH1425 ఇచ్చితినిH5414.

And this land, which we possessed at that time, from Aroer, which is by the river Arnon, and half mount Gilead, and the cities thereof, gave I unto the Reubenites and to the Gadites.
13

ఓగుH5747 రాజుH4428 దేశమైనH776 బాషానుH1316 యావత్తునుH3605 గిలాదులోH1568 మిగిలిన దానినిH3499, అనగా రెఫాయీయులH7497 దేశH776మనబడినH7121 బాషానుH1316 అంతటినిH3605 అర్గోబుH709 ప్రదేశH2256మంతటినిH3605 మనష్షేH4519 అర్ధH2677గోత్రమునH7626 కిచ్చితినిH5414.

And the rest of Gilead, and all Bashan, being the kingdom of Og, gave I unto the half tribe of Manasseh; all the region of Argob, with all Bashan, which was called the land of giants.
14

మనష్షేH4519 కుమారుడైనH1121 యాయీరుH2971 గెషూరీయులయొక్కయుH1651 మాయాకాతీయుH4602 యొక్కయు సరిహద్దులH1366వరకుH5704 అర్గోబుH709 ప్రదేశH776మంతటినిH3605 పట్టుకొనిH3947, తన పేరునుబట్టిH8034 వాటికి యాయీరుH2334 బాషానుH1316 గ్రామములని పేరు పెట్టెనుH7121. నేటిH3117వరకుH5704 ఆ పేర్లుH8034 వాటికున్నవి.

Jair the son of Manasseh took all the country of Argob unto the coasts of Geshuri and Maachathi; and called them after his own name, Bashanhavothjair, unto this day.
15

మాకీరీయులకుH4353 గిలాదుH1568 నిచ్చితినిH5414.

And I gave Gilead unto Machir.
16

గిలాదుH1425 మొదలుకొనిH4480 అర్నోనుH769 లోయH5158 మధ్యH8432వరకునుH5704, యబ్బోకుH2999 నదిH5158వరకునుH5704 అమ్మోనీయులH5983 పడమటి సరిహద్దుH1366 వరకునుH5704

And unto the Reubenites and unto the Gadites I gave from Gilead even unto the river Arnon half the valley, and the border even unto the river Jabbok, which is the border of the children of Ammon;
17

కిన్నెరెతుH3672 మొదలుకొనిH4480 తూర్పుదిక్కునH4217 పిస్గా కొండ చరియలH దిగువగాH8432, ఉప్పుH4417 సముద్రముH3220 అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దానుH3383 లోయH5158 మధ్యభూమిని రూబేనీయులకునుH7206 గాదీయులకునుH1425 ఇచ్చితినిH5414.

The plain also, and Jordan, and the coast thereof, from Chinnereth even unto the sea of the plain, even the salt sea, under Ashdothpisgah eastward.
18

H1931 కాలమందుH6256 నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొనునట్లుH3423 మీ దేవుడైనH430 యెహోవాH3068H2063 దేశమునుH776 మీకిచ్చెనుH5414. మీలో పరాక్రమవంతులందరుH3605 యుద్ధH1121సన్నధ్దులైH2428 మీ సహోదరులగుH251 ఇశ్రాయేలీయులH2478 ముందరH6440 నది దాటవలెనుH5674.

And I commanded you at that time, saying, The LORD your God hath given you this land to possess it: ye shall pass over armed before your brethren the children of Israel, all that are meet for the war.
19

అయితే యెహోవాH3068 మీకు విశ్రాంతినిచ్చిH5117నట్లుH834 మీ సహోదరులకునుH251, విశ్రాంతినిచ్చుH5117వరకుH5704,

But your wives, and your little ones, and your cattle, (for I know that ye have much cattle,) shall abide in your cities which I have given you;
20

అనగా మీ దేవుడైనH430 యెహోవాH3068 యొర్దానుH3383 అద్దరిని వారి కిచ్చుచున్నH5414 దేశమునుH776 వారును స్వాధీనపరచుకొనుH3423వరకుH5704, మీ భార్యలునుH251 మీ పిల్లలునుH2945 మీ మందలునుH4735 నేను మీకిచ్చినH5414 పురములలోH5892 నివసింపవలెనుH3427. తరువాత మీలో ప్రతివాడునుH3605 నేను మీకిచ్చినH5414 తన తన స్వాస్థ్యమునకుH3425 తిరిగి రావలెననిH7725 మీకు ఆజ్ఞాపించితినిH6680. మీ మందలుH4735 విస్తారములనిH7227 నాకు తెలియునుH3045.

Until the LORD have given rest unto your brethren, as well as unto you, and until they also possess the land which the LORD your God hath given them beyond Jordan: and then shall ye return every man unto his possession, which I have given you.
21

H1931 కాలమునH6256 నేను యెహోషువతోH3091 ఇట్లంటినిH559 మీ దేవుడైనH430 యెహోవాH3068H428 యిద్దరుH8147 రాజులకుH4428 చేసినH6213దంతయుH3605 నీవు కన్నులారH5869 చూచితివి గదాH7200. నీవుH589 వెళ్లుచున్నH5674 రాజ్యములH4467నన్నిటికినిH3605 యెహోవాH3068 ఆలాగుననేH3651 చేయునుH6213.

And I commanded Joshua at that time, saying, Thine eyes have seen all that the LORD your God hath done unto these two kings: so shall the LORD do unto all the kingdoms whither thou passest.
22

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ పక్షముగా యుద్ధముH3898చేయువాడుH1931 గనుకH3588 వారికి భయపడH3372వద్దనిH3808 ఆజ్ఞాపించితినిH6680.

Ye shall not fear them: for the LORD your God he shall fight for you.
23

మరియు ఆH1931 కాలమునH6256 నేను యెహోవాH3068 ప్రభువాH136, నీ మహిమనుH1433 నీ బాహుబలమునుH2389 నీ దాసునికిH5650 కనుపరచH7200 మొదలుపెట్టి యున్నావుH2490.

And I besought the LORD at that time, saying,
24

ఆకాశమందేH8064 గాని భూమియందేH776 గాని నీవు చేయుH6213 క్రియలనుH4639 చేయగల దేవుH410డెవడుH4310? నీవు చూపు పరాక్రమమునుH1369 చూపగల దేవుH410డెవడుH4310?

O Lord GOD, thou hast begun to shew thy servant thy greatness, and thy mighty hand: for what God is there in heaven or in earth, that can do according to thy works, and according to thy might?
25

నేను అద్దరికి వెళ్లిH5674 యొర్దానుH3383 అవతలH5676నున్నH834 యీ మంచిH2896 దేశమునుH776 మంచిH2896 మన్నెమునుH2022 ఆ లెబానోనునుH3844 చూచునట్లుH7200 దయచేయుమని నేను యెహోవానుH3068 బ్రతిమాలుకొనగాH4994

I pray thee, let me go over, and see the good land that is beyond Jordan, that goodly mountain, and Lebanon.
26

యెహోవాH3068 మిమ్మును బట్టి నామీద కోపపడిH5674 నా మనవి వినH8085కపోయెనుH3808. మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 చాలునుH7227; ఇకనుH5750H2088 సంగతినిH1697 గూర్చి నాతోH413 మాటలాడH1696వద్దుH408.

But the LORD was wroth with me for your sakes, and would not hear me: and the LORD said unto me, Let it suffice thee; speak no more unto me of this matter.
27

నీవు ఈ యొర్దానునుH3383 దాటH5674కూడదుH3808 గానిH3588 నీవు పిస్గాH6449కొండH7218యెక్కిH5927 కన్నుH5869లెత్తిH5375 పడమటివైపునుH3220 ఉత్తరవైపునుH6828 దక్షిణవైపునుH8486 తూర్పువైపునుH4217 తేరి చూడుముH7200.

Get thee up into the top of Pisgah, and lift up thine eyes westward, and northward, and southward, and eastward, and behold it with thine eyes: for thou shalt not go over this Jordan.
28

యెహోషువకుH3091 ఆజ్ఞయిచ్చిH6680 అతని ధైర్యపరచిH2388 దృఢపరచుముH553. అతడుH1931H2088 ప్రజలనుH5971 వెంటబెట్టుకొని నదిదాటిH5674 నీవు చూడబోవుH7200 దేశమునుH776 వారిని స్వాధీనపరచుకొనచేయునుH5157.

But charge Joshua, and encourage him, and strengthen him: for he shall go over before this people, and he shall cause them to inherit the land which thou shalt see.
29

అప్పుడు మనము బేత్పయోరుH1047 యెదుటనున్నH4136 లోయలోH1516 దిగియుంటిమిH3427.

So we abode in the valley over against Bethpeor.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 4

1

కాబట్టి ఇశ్రాయేలీయులారాH3478, మీరు బ్రతికిH2421 మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చుచున్నH5414 దేశములోనికిH776 పోయిH935 స్వాధీనపరచుకొనునట్లుH3423, మీరు అనుసరింపవలసినH6213 విధులనుH2706 కట్టడలనుH4941 నేనుH595 మీకు బోధించుచున్నానుH3925 వినుడిH8085.

Now therefore hearken, O Israel, unto the statutes and unto the judgments, which I teach you, for to do them, that ye may live, and go in and possess the land which the LORD God of your fathers giveth you.
2

మీ దేవుడైనH430 యెహోవాH3068 ఇచ్చినH5414 ఆజ్ఞలనుH4687 మీ కాజ్ఞాపించుచున్నానుH6680. వాటిని గైకొనుటయందుH8104 నేనుH595 మీ కాజ్ఞాపించినH6680 మాటH1697తోH5921 దేనిని కలుపH3254కూడదుH3808, దానిలో నుండిH4480 దేనిని తీసివేయH1639కూడదుH3808.

Ye shall not add unto the word which I command you, neither shall ye diminish ought from it, that ye may keep the commandments of the LORD your God which I command you.
3

బయల్పెయోరుH1187 విషయములో యెహోవాH3068 చేసినదానినిH6213 మీరు కన్నులారH5869 చూచితిరి గదాH7200. బయల్పెయోరుH1187 వెంటH310 వెళ్లినH1980 ప్రతిH3605 మనుష్యునిH376 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ మధ్యనుH7130 ఉండకుండH4480 నాశనము చేసెనుH8045.

Your eyes have seen what the LORD did because of Baalpeor: for all the men that followed Baalpeor, the LORD thy God hath destroyed them from among you.
4

మీ దేవుడైనH430 యెహోవానుH3068 హత్తుకొనినH1695 మీరందరునుH3605 నేటివరకుH3117 సజీవులై యున్నారుH2416.

But ye that did cleave unto the LORD your God are alive every one of you this day.
5

నా దేవుడైనH430 యెహోవాH3068 నా కాజ్ఞాపించినట్లుH6680 మీరు స్వాధీనపరచుకొనబోవుH3423 దేశమునH776 మీరాచరింపH6213వలసినH3651 కట్టడలనుH2706 విధులనుH4941 మీకు నేర్పితినిH3925.

Behold, I have taught you statutes and judgments, even as the LORD my God commanded me, that ye should do so in the land whither ye go to possess it.
6

H428 కట్టడH2706లన్నిటినిH3605 మీరు గైకొనిH8104 అనుసరింపవలెనుH6213. వాటినిగూర్చి వినుH8085 జనములH5971 దృష్టికిH5869 అదే మీకు జ్ఞానముH2450, అదే మీకు వివేకముH995. వారు చూచి నిశ్చయముగాH7535H2088 గొప్పH1419 జనముH1471 జ్ఞానH2451వివేచనలుH998 గల జనమనిH5971 చెప్పుకొందురుH559.

Keep therefore and do them; for this is your wisdom and your understanding in the sight of the nations, which shall hear all these statutes, and say, Surely this great nation is a wise and understanding people.
7

ఏలయనగాH3588 మనము ఆయనకుH413 మొఱపెట్టునప్పుడెల్లH7121 మన దేవుడైనH430 యెహోవాH3068 మనకు సమీపముగానున్నట్టుH7138 మరి ఏH4310 గొప్పH1419 జనమునకుH1471H834 దేవుడుH430 సమీపముగా నున్నాడుH7138?

For what nation is there so great, who hath God so nigh unto them, as the LORD our God is in all things that we call upon him for?
8

మరియు నేడుH3117 నేనుH595 మీకు అప్పగించుచున్నH5414 యీH2063 ధర్మశాస్త్రH8451మంతటిలోH3605 నున్న కట్టడలునుH2706 నీతిH6662విధులునుగలH4941 గొప్పH1419 జనH1471మేదిH4310?

And what nation is there so great, that hath statutes and judgments so righteous as all this law, which I set before you this day?
9

అయితే నీవు జాగ్రత్తపడుముH8104; నీవు కన్నులారH5869 చూచినవాటినిH7200 మరువకH7911 యుండునట్లునుH6435, అవి నీ జీవితH2416కాలH3117మంతయుH3605 నీ హృదయముH3824లోనుండిH4480 తొలగిపోకుండుH5493నట్లునుH6435, నీ మనస్సునుH5315 బహు జాగ్రత్తగాH3966 కాపాడుకొనుముH8104. నీ కుమారులకునుH1121 నీ కుమారులH1121 కుమారులకునుH1121 వాటిని నేర్పిH3045

Only take heed to thyself, and keep thy soul diligently, lest thou forget the things which thine eyes have seen, and lest they depart from thy heart all the days of thy life: but teach them thy sons, and thy sons' sons;
10

నీవు హోరేబులోH2722 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలిచియుండగాH5975 యెహోవాH3068 నా యొద్దకుH413 ప్రజలను కూర్చుముH6950; వారుH1992 ఆ దేశముH127మీదH5921 బ్రదుకుH2416 దినముH3117లన్నియుH3605 నాకు భయపడH3372 నేర్చుకొనిH3925, తమ పిల్లలకుH1121 నేర్పునట్లు వారికి నా మాటలనుH1697 వినిపించెదననిH8085 ఆయన నాతోH413 చెప్పినH559 దినమునుగూర్చిH3117 వారికి తెలుపుముH3925.

Specially the day that thou stoodest before the LORD thy God in Horeb, when the LORD said unto me, Gather me the people together, and I will make them hear my words, that they may learn to fear me all the days that they shall live upon the earth, and that they may teach their children.
11

అప్పుడు మీరు సమీపించిH7126 ఆ కొండH2022 దిగువనుH8478 నిలిచితిరిH5975. చీకటియుH2822 మేఘమునుH6051 గాఢాంధకారమును కమ్మిH6205 ఆ కొండH2022 ఆకాశముH8064వరకుH5704 అగ్నితోH784 మండుచుండగాH1197

And ye came near and stood under the mountain; and the mountain burned with fire unto the midst of heaven, with darkness, clouds, and thick darkness.
12

యెహోవాH3068 ఆ అగ్నిH784 మధ్యH8432నుండిH4480 మీతోH413 మాటలాడెనుH1696. మాటలH1697ధ్వనిH6963 మీరుH859 వింటిరిH8085గాని యే స్వరూపమునుH8544 మీరు చూడH7200లేదుH369, స్వరముH6963 మాత్రమేH2108 వింటిరిH8085.

And the LORD spake unto you out of the midst of the fire: ye heard the voice of the words, but saw no similitude; only ye heard a voice.
13

మరియు మీరు చేయవలెననిH6213 ఆయన విధించినH6680 నిబంధననుH1285, అనగా పదిH6235 ఆజ్ఞలనుH1697 మీకు తెలియజేసిH5046 రెండుH8147 రాతిH68 పలకలH3871మీదH5921 వాటిని వ్రాసెనుH3789.

And he declared unto you his covenant, which he commanded you to perform, even ten commandments; and he wrote them upon two tables of stone.
14

అప్పుడుH8033 మీరుH859 నదిదాటిH5674 స్వాధీనపరచుకొనబోవుH3423 దేశములోH776 మీరు అనుసరింపవలసినH6213 కట్టడలనుH2706 విధులనుH4941 మీకు నేర్పవలెననిH3925 యెహోవాH3068 నా కాజ్ఞాపించెనుH6680.

And the LORD commanded me at that time to teach you statutes and judgments, that ye might do them in the land whither ye go over to possess it.
15

హోరేబులోH2722 యెహోవాH3068 అగ్నిజ్వాలలH784 మధ్యH8432నుండిH4480 మీతోH413 మాటలాడినH1696 దినమునH3117 మీరు ఏH3605 స్వరూపమునుH8544 చూడH7200లేదుH3808.

Take ye therefore good heed unto yourselves; for ye saw no manner of similitude on the day that the LORD spake unto you in Horeb out of the midst of the fire:
16

కావున మీరు చెడిపోయిH7843 భూమి మీదనున్నH776 యేH3605 జంతువుH929 ప్రతిమనైననుH6459

Lest ye corrupt yourselves, and make you a graven image, the similitude of any figure, the likeness of male or female,
17

ఆకాశమందుH8064 ఎగురుH5774 రెక్కలుగలH3671 యేH3605 పక్షిH6833 ప్రతిమనైననుH6459

The likeness of any beast that is on the earth, the likeness of any winged fowl that flieth in the air,
18

నేలH776మీదH5921 ప్రాకుH7430H3605 పురుగు ప్రతిమనైనను భూమిH776 క్రిందనున్నH8478 నీళ్లయందలిH4325 యేH3605 చేపH1710 ప్రతిమనైననుH ఆడుH5347 ప్రతిమను గాని మగH2145 ప్రతిమనుగాని, యేH3605 స్వరూపముగలిగినH8544 విగ్రహమునుH5566 మీకొరకు చేసికొనకుండునట్లునుH6435, ఆకాశముH8064 వైపు కన్నుH5869లెత్తిH5375

The likeness of any thing that creepeth on the ground, the likeness of any fish that is in the waters beneath the earth:
19

సూర్యH8121 చంద్రH3394 నక్షత్రములైనH3556 ఆకాశH8064 సైన్యమునుH6635 చూచిH7200 మరలుకొల్పబడిH5080, నీ దేవుడైనH430 యెహోవాH3068 సర్వాH3605కాశముH8064 క్రిందనున్నH8478 సమస్తH3605 ప్రజలకొరకుH5971 పంచిపెట్టినవాటికిH2505 నమస్కరించిH5647 వాటిని పూజింపH7812కుండునట్లునుH6435 మీరు బహు జాగ్రత్తపడుడిH3966.

And lest thou lift up thine eyes unto heaven, and when thou seest the sun, and the moon, and the stars, even all the host of heaven, shouldest be driven to worship them, and serve them, which the LORD thy God hath divided unto all nations under the whole heaven.
20

యెహోవాH3068 మిమ్మును చేపట్టిH3947 నేడున్నట్లుH3117 మీరు తనకు స్వకీయH5159 జనముగాH5971 నుండుటకైH1961, ఐగుప్తుH4714దేశములో నుండిH4480 ఆ యినుపH1270కొలిమిలోH3564నుండిH4480 మిమ్మును రప్పించెనుH3318.

But the LORD hath taken you, and brought you forth out of the iron furnace, even out of Egypt, to be unto him a people of inheritance, as ye are this day.
21

మరియు యెహోవాH3068 మిమ్మును బట్టిH5921 నామీద కోపపడిH599 నేను ఈ యొర్దానుH3383 దాటH5674కూడదనియుH1115, నీ దేవుడైనH430 యెహోవాH3068 స్వాస్థ్యముగాH5159 నీకిచ్చుచున్నH5414 యీ మంచిH2896 దేశములోH776 ప్రవేశింపH935కూడదనియుH1115 ప్రమాణము చేసెనుH7650.

Furthermore the LORD was angry with me for your sakes, and sware that I should not go over Jordan, and that I should not go in unto that good land, which the LORD thy God giveth thee for an inheritance:
22

కావున నేనుH595 ఈ యొర్దానుH3383 దాటH5674కుండH369H2063 దేశముననేH776 చనిపోదునుH4191; మీరుH859 దాటిH5674H2063 మంచిH2896 దేశమునుH776 స్వాధీనపరచుకొనెదరుH3423.

But I must die in this land, I must not go over Jordan: but ye shall go over, and possess that good land.
23

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు ఏర్పరచినH6213 నిబంధననుH1285 మరచిH7911, నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కాజ్ఞాపించినట్లుH6680H3605 స్వరూపము కలిగిన విగ్రహమునైననుH6459 చేసికొనకుండునట్లుH3772 మీరు జాగ్రత్తపడవలెనుH8104.

Take heed unto yourselves, lest ye forget the covenant of the LORD your God, which he made with you, and make you a graven image, or the likeness of any thing, which the LORD thy God hath forbidden thee.
24

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 దహించుH398 అగ్నియుH784 రోషముగలH7067 దేవుడునైయున్నాడుH430.

For the LORD thy God is a consuming fire, even a jealous God.
25

మీరు పిల్లలనుH1121 పిల్లలH1121 పిల్లలనుH1121 కనిH3205 ఆ దేశమందుH776 బహు కాలముH3462 నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొనిH7843, యేH3605 స్వరూపము కలిగిన విగ్రహమునైననుH6459 చేసిH6213 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించిH3707 ఆయన కన్నులH5869 యెదుట కీడుH7451 చేసినయెడలH6213

When thou shalt beget children, and children's children, and ye shall have remained long in the land, and shall corrupt yourselves, and make a graven image, or the likeness of any thing, and shall do evil in the sight of the LORD thy God, to provoke him to anger:
26

మీరు ఈ యొర్దానుH3383 దాటిH5674 స్వాధీనపరచుకొనబోవుH3423 దేశములోH776 ఉండకుండH4480 త్వరలోనేH4118 బొత్తిగా నశించిపోదురనిH6 భూమ్యాH776కాశములనుH8064 మీమీద సాక్షులుగాH5749 ఉంచుచున్నానుH5749. ఆ దేశమందుH776 బహుH748 దినముH3117లుండకH3808 మీరు బొత్తిగా నశించిపోదురుH8045.

I call heaven and earth to witness against you this day, that ye shall soon utterly perish from off the land whereunto ye go over Jordan to possess it; ye shall not prolong your days upon it, but shall utterly be destroyed.
27

మరియు యెహోవాH3068 జనములలోH5971 మిమ్మును చెదరగొట్టునుH6327; యెహోవాH3068 ఎక్కడికిH8033 మిమ్మును తోలివేయునోH5090 అక్కడి జనములలోH1471 మీరు కొద్దిమందేH4962 మిగిలియుందురుH7604.

And the LORD shall scatter you among the nations, and ye shall be left few in number among the heathen, whither the LORD shall lead you.
28

అక్కడH8033 మీరు మనుష్యులH120 చేతిH3027పనియైనH4639 కఱ్ఱH6086 రాతిదేవతలనుH68 పూజించెదరుH5647; అవి చూడH7200వుH3808, వినH8085వుH3808, తినH398వుH3808, వాసనH7306 చూడవుH3808.

And there ye shall serve gods, the work of men's hands, wood and stone, which neither see, nor hear, nor eat, nor smell.
29

అయితే అక్కడH8033నుండిH4480 నీ దేవుడైనH430 యెహోవానుH3068 మీరు వెదకినయెడలH1245, నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 వెదకునప్పుడుH1875 ఆయన నీకు ప్రత్యక్షమగునుH4672.

But if from thence thou shalt seek the LORD thy God, thou shalt find him, if thou seek him with all thy heart and with all thy soul.
30

H428 సంగతుH1697లన్నియుH3605 నీకు సంభవించినH4672 తరువాత నీకు బాధ కలుగునప్పుడుH6862 అంత్యH319దినములలోH3117 నీవు నీ దేవుడైనH430 యెహోవావైపుH3068 తిరిగిH7725 ఆయన మాటH6963 వినినయెడలH8085

When thou art in tribulation, and all these things are come upon thee, even in the latter days, if thou turn to the LORD thy God, and shalt be obedient unto his voice;
31

నీ దేవుడైనH430 యెహోవాH3068 కనికరముగలH7349 దేవుడుH430 గనుక నిన్ను చెయ్యిH7503 విడువడుH3808; నిన్ను నాశనముH7843చేయడుH3808; తాను నీ పితరులతోH1 ప్రమాణము చేసినH7650 నిబంధననుH1285 మరచిH7911పోడుH3808.

(For the LORD thy God is a merciful God;) he will not forsake thee, neither destroy thee, nor forget the covenant of thy fathers which he sware unto them.
32

దేవుడుH430 భూమిH776మీదH5921 నరునిH120 సృజించినH1254 దినముH3117 మొదలుకొనిH4480 నీకంటె ముందుగాH6440నుండినH1961 మునుపటిH7223 దినములలోH3117 ఆకాశముH8064 యొక్క యీ దిక్కుH7097నుండిH4480 ఆకాశముయొక్కH8064 ఆ దిక్కుH7097వరకుH5704 ఇట్టిH2088 గొప్పH1419 కార్యముH1697 జరిగెనాH1961? దీనివంటిH3644 వార్త వినబడెనాH8085? అని నీవు అడుగుముH7592

For ask now of the days that are past, which were before thee, since the day that God created man upon the earth, and ask from the one side of heaven unto the other, whether there hath been any such thing as this great thing is, or hath been heard like it?
33

నీవు దేవునిH430 స్వరముH6963 అగ్నిH784 మధ్యH8432నుండిH4480 మాటలాడుటH1696 వినినట్లుH8085 మరి ఏ జనమైననుH5971 వినిH8085 బ్రదికెనాH2421?

Did ever people hear the voice of God speaking out of the midst of the fire, as thou hast heard, and live?
34

మీ దేవుడైనH430 యెహోవాH3068 ఐగుప్తులోH4714 మా కన్నులయెదుటH5869 చేసినH6213వాటన్నిటిచొప్పునH3605 ఏ దేవుడైననుH430 శోధనలతోనుH4531 సూచక క్రియలతోనుH226 మహత్కార్యములతోనుH4159 యుద్ధముతోనుH4421 బాహుH3027బలముతోనుH2389 చాచినH5186 చేతితోనుH2220 మహాH1419 భయంకరకార్యములతోనుH4172 ఎప్పుడైనను వచ్చి ఒక జనములోH1471నుండిH4480 తనకొరకు ఒక జనమునుH1471 తీసికొనH3947 యత్నము చేసెనాH5254?

Or hath God assayed to go and take him a nation from the midst of another nation, by temptations, by signs, and by wonders, and by war, and by a mighty hand, and by a stretched out arm, and by great terrors, according to all that the LORD your God did for you in Egypt before your eyes?
35

అయితే యెహోవాH3068 దేవుడనియుH430, ఆయనH1931 తప్ప మరిH5750 యొకడుH905 లేడనియుH369 నీవు తెలిసికొనునట్లుH3045 అది నీకుH859 చూపబడెనుH7200.

Unto thee it was shewed, that thou mightest know that the LORD he is God; there is none else beside him.
36

నీకు బోధించుటకుH3256 ఆయన ఆకాశముH8064నుండిH4480 తన స్వరమునుH6963 నీకు వినిపించెనుH8085; భూమిH776మీదH5921 తన గొప్పH1419 అగ్నినిH784 నీకు చూపినప్పుడుH7200 ఆ అగ్నిH784 మధ్యH8432నుండిH4480 ఆయన మాటలనుH1697 నీవు వింటినిH8085.

Out of heaven he made thee to hear his voice, that he might instruct thee: and upon earth he shewed thee his great fire; and thou heardest his words out of the midst of the fire.
37

ఆయన నీ పితరులనుH1 ప్రేమించెనుH157 గనుకH3588 వారి తరువాతH310 వారి సంతానమునుH2233 ఏర్పరచుకొనెనుH977.

And because he loved thy fathers, therefore he chose their seed after them, and brought thee out in his sight with his mighty power out of Egypt;
38

నీకంటెH4480 బలమైనH6099 గొప్పH1419 జనములనుH1471 నీ ముందరH6440నుండిH4480 వెళ్లగొట్టిH3423 నిన్ను ప్రవేశపెట్టిH935 ఆయన నేడుH3117 చేయుచున్నట్లు వారి దేశమునుH776 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుటకైH5414 నీకు తోడుగానుండి ఐగుప్తులోH4714నుండిH4480 తన మహాH1419బలముచేతH3581 నిన్ను వెలుపలికిH3423 రప్పించెనుH935.

To drive out nations from before thee greater and mightier than thou art, to bring thee in, to give thee their land for an inheritance, as it is this day.
39

కాబట్టి పైనున్నH4605 ఆకాశమందునుH8064 క్రిందనున్నH8478 భూమియందునుH776 యెహోవాయేH3068 దేవుడనియుH430, మరియొకH5750 దేవుడుH430 లేడనియుH369 నేడుH3117 నీవు ఎరిగిH3045 జ్ఞాపకమునకుH3824 తెచ్చుకొనుముH7725

Know therefore this day, and consider it in thine heart, that the LORD he is God in heaven above, and upon the earth beneath: there is none else.
40

మరియు నీకును నీ తరువాతH310 నీ సంతానపుH1121 వారికిని క్షేమము కలుగుటకైH3190 నీ దేవుడైనH430 యెహోవాH3068 సర్వH3605కాలముH3117 నీకిచ్చుచున్నH5414 దేశములోH127 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లుH748 నేడుH3117 నేను నీ కాజ్ఞాపించుH6680 ఆయన కట్టడలనుH2706 ఆజ్ఞలనుH4687 నీవు గైకొనవలెనుH8104.

Thou shalt keep therefore his statutes, and his commandments, which I command thee this day, that it may go well with thee, and with thy children after thee, and that thou mayest prolong thy days upon the earth, which the LORD thy God giveth thee, for ever.
41

అంతకుH4480ముందొకడుH259 పగH8130పట్టకH3808 పరాకునH1097 తన పొరుగువానిH7453 చంపినయెడలH7523

Then Moses severed three cities on this side Jordan toward the sunrising;
42

చంపినవాడుH7523 పారిపోవుటకుH5127 మోషేH4872 తూర్పుదిక్కునH4217, యొర్దానుH3383 ఇవతలH5676 మూడుH7969 పురములనుH5892 వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆH411 పురములలోH5892 దేనిH259లోనికినైననుH4480 పారిపోయిH5127 బ్రదుకునుH2425.

That the slayer might flee thither, which should kill his neighbour unawares, and hated him not in times past; and that fleeing unto one of these cities he might live:
43

అవేవనగా రూబేనీయులకుH7206 మైదానపుH4334 దేశాH776రణ్యమందలిH4057 బేసెరునుH1221, గాదీయులకుH1425 గిలాదులోH1568 నున్న రామోతునుH7216, మనష్షీయులకుH4520 బాషానులోనున్నH1316 గోలానుH1474 అనునవే.

Namely, Bezer in the wilderness, in the plain country, of the Reubenites; and Ramoth in Gilead, of the Gadites; and Golan in Bashan, of the Manassites.
44

మోషేH4872 ఇశ్రాయేH3478లీయులH1121కిచ్చినH7760 ధర్మశాస్త్రముH8451 ఇదిH2063.

And this is the law which Moses set before the children of Israel:
45

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోH4714నుండిH4480 వెలుపలికి వచ్చుచుండగాH3318

These are the testimonies, and the statutes, and the judgments, which Moses spake unto the children of Israel, after they came forth out of Egypt,
46

యొర్దానుH3383 ఇవతలH5676 బేత్పయోరుH1047 ఎదుటిH4136 లోయలోH1516 హెష్బోనులోH2809 నివసించినH3427 అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 దేశమందుH776

On this side Jordan, in the valley over against Bethpeor, in the land of Sihon king of the Amorites, who dwelt at Heshbon, whom Moses and the children of Israel smote, after they were come forth out of Egypt:
47

మోషేH4872 ఇశ్రాయేలీయులకుH3478 నియమించినH3423 శాసనములుH5713 కట్టడలుH2706 న్యాయవిధులుH4941 ఇవిH428.

And they possessed his land, and the land of Og king of Bashan, two kings of the Amorites, which were on this side Jordan toward the sunrising;
48

మోషేయుH4872 ఇశ్రాయేలీH3478యులునుH1121 ఐగుప్తులోH4714నుండిH4480 వచ్చుచుH3318 ఆ సీహోనునుH5511 హతము చేసిH5221 అతని దేశమునుH776, యొర్దానుH3383 ఇవతలH5676 ఉదయదిక్కునH4217నున్న బాషానుH1316 రాజైనH4428 ఓగుయొక్కH5747 దేశమునుH776, అర్నోనుH769 ఏటిH5158 దరినున్నH5921 అరోయేరుH6177 మొదలుకొనిH4480 హెర్మోననుH2768 సీయోనుH7865 కొండH2022వరకున్నH5704 అమోరీయులH567 యిద్దరుH8147 రాజులH4482దేశమునుH776,

From Aroer, which is by the bank of the river Arnon, even unto mount Sion, which is Hermon,
49

పిస్గాH6449 యూటలకుH794 దిగువగాH8478 అరాబా సముద్రముH3220వరకుH5704 తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 అవతలH5676 ఆరాబా ప్రదేశH6160మంతయుH3605 స్వాధీనపరచుకొనిరిH3423.

And all the plain on this side Jordan eastward, even unto the sea of the plain, under the springs of Pisgah.

యోహాను అధ్యాయము 11

1

మరియG3137, ఆమెG846 సహోదరియైనG79 మార్తG3136, అనువారిG3588 గ్రామమైనG2968 బేతనియలోG963నున్నG575 లాజరుG2976 అనుG5100 ఒకడు రోగిG770యాయెనుG2258.

Now a certain man was sick, named Lazarus, of Bethany, the town of Mary and her sister Martha.
2

ఈ లాజరుG2976 ప్రభువుG2962నకుG3588 అత్తరుG3464పూసిG218 తల వెండ్రుకలతోG2359 ఆయనG846 పాదములుG4228 తుడిచినG1591 మరియకుG3137 సహోదరుడుG80.

It was that Mary which anointed the Lord with ointment, and wiped his feet with her hair, whose brother Lazarus was sick.)
3

అతని అక్క చెల్లెండ్రుG79ప్రభువాG2962, యిదిగోG2396 నీవు ప్రేమించువాడుG5368 రోగియై యున్నాడనిG770 ఆయనG846యొద్దకుG4314 వర్తమానముG3004 పంపిరిG649.

Therefore his sisters sent unto him, saying, Lord, behold, he whom thou lovest is sick.
4

యేసుG2424 అది వినిG191యీG3778 వ్యాధిG769 మరణముG2288కొరకుG4314 వచ్చినదిG2076కాదుG3756 గానిG235 దేవునిG2316 కుమారుడుG5207 దానిG846వలనG1223 మహిమ పరచబడునట్లుG1392 దేవునిG2316 మహిమG1391కొరకుG5228 వచ్చినదనెనుG2036.

When Jesus heard that, he said, This sickness is not unto death, but for the glory of God, that the Son of God might be glorified thereby.
5

యేసుG2424 మార్తనుG3136 ఆమెG846 సహోదరినిG79 లాజరునుG2976 ప్రేమించెనుG25.

Now Jesus loved Martha, and her sister, and Lazarus.
6

అతడు రోగియై యున్నాG770డనిG3754 యేసుG2424 వినిG191నప్పుడుG5613 తానున్నG2258చోటG5117నేG3739 యింకG5119 రెండుG1417 దినములుG2250 నిలిచెనుG3306.

When he had heard therefore that he was sick, he abode two days still in the same place where he was.
7

అటుG1899పిమ్మటG3326 ఆయనమనము యూదయG2449కుG1519 తిరిగిG3825 వెళ్లుదమనిG71 తన శిష్యులతోG3101 చెప్పగాG3004

Then after that saith he to his disciples, Let us go into Judaea again.
8

ఆయన శిష్యులుG3101బోధకుడాG4461, యిప్పుడే యూదులుG2453 నిన్నుG4571 రాళ్లతో కొట్టG3034 చూచుచుండిరేG2212; అక్కడికిG1563 తిరిగిG3825 వెళ్లుదువాG5217 అనిG5124 ఆయనG846 నడిగిరి.

His disciples say unto him, Master, the Jews of late sought to stone thee; and goest thou thither again?
9

అందుకుG611 యేసుG2424పగలుG2250 పండ్రెండుG1427 గంటలుG5610న్నవిG1526 గదా, ఒకడుG5100 పగటిG2250వేళG3588 నడిచినG4043 యెడలG1437G5127 లోకపుG2889 వెలుగునుG5457 చూచునుG991 గనుకG3754 తొట్రుG4350 పడడుG3756.

Jesus answered, Are there not twelve hours in the day? If any man walk in the day, he stumbleth not, because he seeth the light of this world.
10

అయితేG1161 రాత్రిG3571వేళG1722 ఒకడుG5100 నడిచినG4043యెడలG1437 వానిG846యందుG1722 వెలుగుG5457లేదుG3756 గనుకG3754 వాడు తొట్రుపడుననిG4350 చెప్పెను.

But if a man walk in the night, he stumbleth, because there is no light in him.
11

ఆయన యీ మాటలుG5023 చెప్పినG2036 తరువాతG3326మనG2257 స్నేహితుడైనG5384 లాజరుG2976 నిద్రించుచున్నాడుG2837; అతనిG846 మేలు కొలుపG1852 వెళ్లుచున్నాG4198ననిG2443 వారితోG846 చెప్పగాG3004

These things said he: and after that he saith unto them, Our friend Lazarus sleepeth; but I go, that I may awake him out of sleep.
12

శిష్యులుG3101 ప్రభువాG2962, అతడు నిద్రించినG2837యెడలG1487 బాగుపడుననిరిG4982.

Then said his disciples, Lord, if he sleep, he shall do well.
13

యేసుG2424 అతనిG846 మరణమునుG2288గూర్చిG4012 ఆ మాట చెప్పెనుG2046 గానిG1161 వారుG1565 ఆయన నిద్రG5258 విశ్రాంతినిG2838 గూర్చిG4012 చెప్పెననుకొనిరిG3004.

Howbeit Jesus spake of his death: but they thought that he had spoken of taking of rest in sleep.
14

కావునG5119 యేసుG2424 లాజరుG2976 చనిపోయెనుG599,

Then said Jesus unto them plainly, Lazarus is dead.
15

మీరు నమ్మునట్లుG4100 నేనక్కడG1563 ఉండG2252లేదG3756నిG3754 మీG5209 నిమిత్తముG1223 సంతోషించుచున్నానుG5463; అయిననుG235 అతనిG846యొద్దకుG4314 మనము వెళ్లుదముG71 రండని స్పష్టముగా వారితోG846 చెప్పెనుG2036.

And I am glad for your sakes that I was not there, to the intent ye may believe; nevertheless let us go unto him.
16

అందుకుG3767 దిదుమG1324 అనబడినG3004 తోమాG2381ఆయనG846తోG3326 కూడG2532చనిపోవుటకుG599 మనమునుG2249 వెళ్లుదG71మనిG2443 తనతోడి శిష్యులతోG4827 చెప్పెనుG2036.

Then said Thomas, which is called Didymus, unto his fellowdisciples, Let us also go, that we may die with him.
17

యేసుG2424 వచ్చిG2064 అదివరకేG2235 అతడు నాలుగుG5064 దినములుG2250 సమాధిG3419లోG1722 ఉండెననిG2192 తెలిసికొనెనుG2147.

Then when Jesus came, he found that he had lain in the grave four days already.
18

బేతనియG963 యెరూషలేముG2414నకు సమీపమైG1451 యుండెనుG2258; దానికి ఇంచుమించుG575 కోసెడు దూరముG4712

Now Bethany was nigh unto Jerusalem, about fifteen furlongs off:
19

గనుక యూదులG2453లోG1537 అనేకులుG4183 వారిG846 సహోదరునిGగూర్చిG4012 మార్తనుG3136 మరియనుG3137 ఓదార్చుటకైG4012 వారిG846 యొద్దకుG4314 వచ్చియుండిరిG2064.

And many of the Jews came to Martha and Mary, to comfort them concerning their brother.
20

మార్తG3136 యేసుG2424 వచ్చుచున్నాG2064డనిG3754 వినిG191 ఆయననుG846 ఎదుర్కొన వెళ్లెనుG5221గానిG1161 మరియG3137 యింటిG3624లోG1722 కూర్చుండి యుండెనుG2516.

Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him: but Mary sat still in the house.
21

మార్తG3136 యేసుG2424తోG4314ప్రభువాG2962, నీవిక్కడG5602 ఉండినG2258యెడలG1487 నాG3450 సహోదరుడుG80 చావG302కుండునుG3756.

Then said Martha unto Jesus, Lord, if thou hadst been here, my brother had not died.
22

ఇప్పుడైG3568ననుG2532 నీవు దేవునిG2316 ఏమడిగిననుG154 దేవుడుG2316 నీకనుG4671 గ్రహించుG1325ననిG3754 యెరుగుదుననెనుG1492.

But I know, that even now, whatsoever thou wilt ask of God, God will give it thee.
23

యేసుG2424 నీG4675 సహోదరుడుG80 మరల లేచుననిG450 ఆమెతోG846 చెప్పగాG3004

Jesus saith unto her, Thy brother shall rise again.
24

మార్తG3136 ఆయనతోG846 అంత్యG2078 దినముG2250G3588 పునరుత్థానG386మందుG1722 లేచుG450ననిG3754 యెరుగుదుG1492ననెనుG3004.

Martha saith unto him, I know that he shall rise again in the resurrection at the last day.
25

అందుకు యేసుG2424పునరుత్థానముG386నుG3588 జీవముG2222నుG3588 నేG1510నేG1473; నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100 చనిపోయిననుG599 బ్రదుకునుG2198;

Jesus said unto her, I am the resurrection, and the life: he that believeth in me, though he were dead, yet shall he live:
26

బ్రదికిG2198 నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడునుG3956 ఎన్నటికినిG3364 చనిపోడుG599. ఈ మాటG5124 నమ్ముచున్నావాG4100? అని ఆమెనుG846 నడిగెను.

And whosoever liveth and believeth in me shall never die. Believest thou this?
27

ఆమెG846 అవునుG3483 ప్రభువాG2962, నీవుG4771 లోకముG2889నకుG1519 రావలసినG2064 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తుG5547వనిG3588 నమ్ముచున్నాG4100ననిG3754 ఆయనతోG846 చెప్పెనుG3004.

She saith unto him, Yea, Lord: I believe that thou art the Christ, the Son of God, which should come into the world.
28

ఆమె ఈ మాటG5023 చెప్పిG2036 వెళ్లిG565బోధకుడుG1320 వచ్చిG3918 నిన్నుG4571 పిలుచుచున్నాడనిG5455 తనG848 సహోదరియైనG79 మరియనుG3137 రహస్యముగాG2977 పిలిచెనుG5455.

And when she had so said, she went her way, and called Mary her sister secretly, saying, The Master is come, and calleth for thee.
29

ఆమెG1565 వినిG191 త్వరగాG5035 లేచిG1453 ఆయనG846 యొద్దకుG4314 వచ్చెనుG2064.

As soon as she heard that, she arose quickly, and came unto him.
30

యేసుG2424 ఇంకనుG3768G3588 గ్రామముG2968లోనికిG1519 రాకG2064, మార్తG3136 ఆయననుG846 కలిసిG5221కొనినG3699 చోటనేG5117 ఉండెనుG2258

Now Jesus was not yet come into the town, but was in that place where Martha met him.
31

గనుకG3767 యింటిG3614లోG1722 మరియతోG3137 కూడG3326 నుండి ఆమెనుG846 ఓదార్చుచుండినG3888 యూదులుG2453 మరియG3137 త్వరగాG5030 లేచిG450 వెళ్లుటG1831 చూచిG1492, ఆమెG846 సమాధిG3419యొద్దG1519 ఏడ్చుG2799టకుG2443 అక్కడికిG1563 వెళ్లుచున్నG5217దనుకొనిG3004 ఆమెG846 వెంటG190 వెళ్లిరిG1831.

The Jews then which were with her in the house, and comforted her, when they saw Mary, that she rose up hastily and went out, followed her, saying, She goeth unto the grave to weep there.
32

అంతట మరియG యేసుG2424 ఉన్నG2258 చోటికి వచ్చిG2064, ఆయననుG846 చూచిG1492, ఆయనG846 పాదములG4228మీదG1519 పడిG4098ప్రభువాG2962, నీవిక్కడG5602 ఉండినG2258యెడలG1487 నాG3450 సహోదరుడుG80 చావG599కుండుG3756ననెనుG3004.

Then when Mary was come where Jesus was, and saw him, she fell down at his feet, saying unto him, Lord, if thou hadst been here, my brother had not died.
33

ఆమెG846 ఏడ్చుటయుG2799, ఆమెతోG846 కూడ వచ్చినG4905 యూదులుG2453 ఏడ్చుటయుG2799 యేసుG2424 చూచిG1492 కలవరపడి ఆత్మG4151లోG3588 మూలుగుచుG1690 అతని నెక్కడG5613 నుంచితిరనిG5015 అడుగగా,

When Jesus therefore saw her weeping, and the Jews also weeping which came with her, he groaned in the spirit, and was troubled,
34

వారుG846ప్రభువాG2962, వచ్చిG2064 చూడుమనిG1492 ఆయనతోG846 చెప్పిరిG3004.

And said, Where have ye laid him? They said unto him, Lord, come and see.
35

యేసుG2424 కన్నీళ్లు విడిచెనుG1145.

Jesus wept.
36

కాబట్టిG3767 యూదులుG2453 అతనినిG846 ఏలాగుG4459 ప్రేమించెనోG5368 చూడుడనిG2396 చెప్పుకొనిరిG3004.

Then said the Jews, Behold how he loved him!
37

వారిG846లోG1537 కొందరుG5100G3588 గ్రుడ్డిG5185 వాని కన్నులుG3788 తెరచినG455 యీయనG3778, యితనినిG3778 చావG599కుండG3361 చేయG1410లేడాG3756 అనిG2443 చెప్పిరిG2036.

And some of them said, Could not this man, which opened the eyes of the blind, have caused that even this man should not have died?
38

యేసుG2424 మరలG3825 తనG1438లోG1722 మూలుగుచుG1690 సమాధిG3419యొద్దకుG1519 వచ్చెనుG2064. అదిG1161 యొక గుహG4693, దానిG846మీదG1909 ఒక రాయిG3037 పెట్టిG1945యుండెనుG2258.

Jesus therefore again groaning in himself cometh to the grave. It was a cave, and a stone lay upon it.
39

యేసుG2424 రాయిG3037 తీసివేయుడనిG142 చెప్పగాG3004 చనిపోయినవానిG2348 సహోదరియైనG79 మార్తG3136ప్రభువాG2962, అతడుG846 చనిపోయిG2348 నాలుగు దినములైనదిG5066 గనుక ఇప్పటికిG2235 వాసనకొట్టుననిG3605 ఆయనతోG846 చెప్పెనుG3004.

Jesus said, Take ye away the stone. Martha, the sister of him that was dead, saith unto him, Lord, by this time he stinketh: for he hath been dead four days.
40

అందుకు యేసుG2424 నీవుG4671 నమి్మనG4100యెడలG1437 దేవునిG2316 మహిమG1391 చూతువనిG3700 నేను నీతోG4671 చెప్పG2036లేదాG3756 అనిG3754 ఆమెతోG846 అనెను;

Jesus saith unto her, Said I not unto thee, that, if thou wouldest believe, thou shouldest see the glory of God?
41

అంతటG3767 వారు ఆ రాయిG3037 తీసివేసిరిG142. యేసుG2424 కన్నులుG3788 పైకెG507త్తిG142 తండ్రీG3962, నీవు నాG3450 మనవి వినినందునG191 నీకుG4671 కృత జ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాను.

Then they took away the stone from the place where the dead was laid. And Jesus lifted up his eyes, and said, Father, I thank thee that thou hast heard me.
42

నీవు ఎల్లప్పుడునుG3842 నా మనవిG3450 వినుచున్నాG191వనిG3754 నేG1473నెరుగుదునుG1492 గానిG235 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 చుట్టు నిలిచియున్నG4026 యీG3588 జనసమూహముG3793 నమ్మునట్లుG4100 వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెనుG2036.

And I knew that thou hearest me always: but because of the people which stand by I said it, that they may believe that thou hast sent me.
43

ఆయన ఆలాగుG5023 చెప్పిG2036లాజరూG2976, బయటికిG1854 రమ్మనిG1204 బిగ్గరగాG3173 చెప్పగా

And when he thus had spoken, he cried with a loud voice, Lazarus, come forth.
44

చనిపోయినవాడుG2348, కాళ్లుG4228 చేతులుG5495 ప్రేత వస్త్రములతోG2750 కట్టబడినవాడైG1210 వెలుపలికి వచ్చెనుG1831; అతనిG846 ముఖమునకుG3799 రుమాలుG4676 కట్టియుండెను. అంతట యేసుG2424 మీరు అతనిG846 కట్లు విప్పిG3089పోనియ్యుడనిG5217 వారితోG846 చెప్పెనుG3004.

And he that was dead came forth, bound hand and foot with graveclothes: and his face was bound about with a napkin. Jesus saith unto them, Loose him, and let him go.
45

కాబట్టిG3767 మరియG3137యొద్దకుG4314 వచ్చిG2064 ఆయన చేసిన కార్య మునుG3739 చూచినG2300 యూదులలోG2453 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100కాని

Then many of the Jews which came to Mary, and had seen the things which Jesus did, believed on him.
46

వారిG846లోG1537 కొందరుG5100 పరిసయ్యులG5330 యొద్దకుG4314 వెళ్లిG565 యేసుG2424చేసినG4160 కార్యములను గూర్చిG3739 వారితోG846 చెప్పిరిG2036.

But some of them went their ways to the Pharisees, and told them what things Jesus had done.
47

కాబట్టిG3767 ప్రధానయాజకులునుG749 పరిసయ్యులునుG5330 మహా సభనుG4892 సమకూర్చిG4863మనమేమిG5101 చేయుచున్నాముG4160? ఈG3778 మను ష్యుడుG444 అనేకమైనG4183 సూచక క్రియలుG4592 చేయుచున్నాడేG4160.

Then gathered the chief priests and the Pharisees a council, and said, What do we? for this man doeth many miracles.
48

మనమాయననుG846 ఈలాగు చూచుచు ఊరకుండినయెడలG1437 అందరుG3956 ఆయనG846యందుG1519 విశ్వాస ముంచెదరుG4100; అప్పుడుG2532 రోమీయులుG4514 వచ్చిG2064 మనG2257 స్థలమునుG5177 మన జనమునుG1484 ఆక్రమించుకొందురనిG142 చెప్పిరి.

If we let him thus alone, all men will believe on him: and the Romans shall come and take away both our place and nation.
49

అయితేG1161 వారిG846లోG1537 కయపG2533 అను ఒకడుG1520G1565 సంవత్సరముG1763 ప్రధాన యాజకుడైG749యుండిG5607మీకేG5210మియుG3762 తెలిG1492యదుG3756.

And one of them, named Caiaphas, being the high priest that same year, said unto them, Ye know nothing at all,
50

మనG2254 జనG1484మంతయుG3650 నశింపG622కుండునట్లుG3361 ఒకG1520 మనుష్యుడుG444 ప్రజలG2992కొరకుG5228 చనిపోవుటG599 మీకుG2254 ఉపయుక్తమనిG4851 మీరు ఆలోచించుG1260కొనరుG3761 అనిG2443 వారితోG846 చెప్పెను.

Nor consider that it is expedient for us, that one man should die for the people, and that the whole nation perish not.
51

తనంతటG575 తానేG1438 యీలాగుG5124 చెప్పG2036లేదుG3756 గానిG235G1565 సంవత్సరముG1763 ప్రధానయాజకుడైG749 యుండెనుG5607 గనుకG5228

And this spake he not of himself: but being high priest that year, he prophesied that Jesus should die for that nation;
52

యేసుG2424 ఆ జనముG1484కొరకునుG5228, ఆ జనముG1484కొరకుG5228 మాత్రమేG3440గాకG235 చెదరిపోయినG1287 దేవునిG2316 పిల్లలనుG5043 ఏకG1520ముగాG1519 సమకూర్చుటకునుG4863, చావనైG599యున్నాG3195డనిG3754 ప్రవచించెనుG4395.

And not for that nation only, but that also he should gather together in one the children of God that were scattered abroad.
53

కాగాG3767G1565 దినముG2250నుండిG575 వారు ఆయననుG846 చంపG615 నాలో చించుచుండిరిG4823.

Then from that day forth they took counsel together for to put him to death.
54

కాబట్టిG3767 యేసుG2424 అప్పటినుండిG1564 యూదులG2453లోG1722 బహిరంగముగాG3954 సంచరింG4043పకG3756, అక్కడనుండిG1564 అరణ్యముG2048నకు సమీపG1451 ప్రదేశముG5561లోనున్నG1519 ఎఫ్రాయిమనుG2187 ఊరిG5561కిG1519 వెళ్లిG565, అక్కడG2546 తనG846 శిష్యులG3101తోకూడG3326 ఉండెనుG1304.

Jesus therefore walked no more openly among the Jews; but went thence unto a country near to the wilderness, into a city called Ephraim, and there continued with his disciples.
55

మరియుG1161 యూదులG2453 పస్కాపండుగG3957 సమీపమైG1451 యుండెనుG2258 గనుక అనేకులుG4183 తమ్మునుతాముG1438 శుద్ధిG48చేసికొనుటకైG2443 పస్కాG3957 రాకమునుపేG4253 పల్లెటూళ్లG5561లోనుండి యెరూషలేముG2414నకుG1519 వచ్చిరి.

And the Jews' passover was nigh at hand: and many went out of the country up to Jerusalem before the passover, to purify themselves.
56

వారు యేసునుG2424 వెదకుచుG2212 దేవాలయముG2411లోG1722 నిలువబడిG2476మీG5213కేమిG5101 తోచుచున్నదిG3754? ఆయన పండుగG1859కుG1519 రాG2046డాG3364 యేమిG5101? అనిG3754 ఒకనితోG3326 ఒకడుG240 చెప్పుకొనిరిG3004.

Then sought they for Jesus, and spake among themselves, as they stood in the temple, What think ye, that he will not come to the feast?
57

ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులుG5330నుG3588 ఆయన ఎక్కడG4226 ఉన్నది ఎవనికైననుG5100 తెలిసియున్నG1097 యెడలG1437 తాము ఆయననుG846 పట్టుకొనగలుగుటకుG4084 తమకు తెలియజేయవలెననిG3377 ఆజ్ఞాపించిG1785 యుండిరి.

Now both the chief priests and the Pharisees had given a commandment, that, if any man knew where he were, he should shew it, that they might take him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.