Day 73
Day 74 : ద్వితీయోపదేశకాండమ 5-6 & యోహాను 12
Day 75

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 5

1

మోషేH4872 ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 పిలిపించిH7121 యిట్లనెనుH559 ఇశ్రాయేలీయులారాH3478, నేనుH595 మీ వినికిడిలోH241 నేడుH3117 చెప్పుచున్నH1696 కట్టడలనుH2706 విధులనుH4941 వినిH8085 వాటిని నేర్చుకొనిH3925 వాటిననుసరించిH6213 నడువుడిH8104.

And Moses called all Israel, and said unto them, Hear, O Israel, the statutes and judgments which I speak in your ears this day, that ye may learn them, and keep, and do them.
2

మన దేవుడైనH430 యెహోవాH3068 హోరేబులోH2722 మనతోH5973 నిబంధనH1285 చేసెనుH3772.

The LORD our God made a covenant with us in Horeb.
3

యెహోవాH3068 మన పితరులH1తోH854 కాదుH3808, నేడుH3117 ఇక్కడH6311 సజీవులమైయున్నH2416 మనతోనేH854 యీH2063 నిబంధనH1285 చేసెనుH3772.

The LORD made not this covenant with our fathers, but with us, even us, who are all of us here alive this day.
4

యెహోవాH3068 ఆ కొండH2022 మీద అగ్నిH784 మధ్యH8432నుండిH4480 ముఖాH6440ముఖిగాH6440 మీతోH5973 మాటలాడగాH1696 మీరు ఆ అగ్నికిH784 భయపడిH3372 ఆ కొండH2022 యెక్కH5927లేదుH3808.

The LORD talked with you face to face in the mount out of the midst of the fire,
5

గనుక యెహోవాH3068మాటH1697 మీకు తెలియజేయుటకుH5046 నేనుH595 యెహోవాకునుH3068 మీకును మధ్యనుH996 నిలిచియుండగాH5975 యెహోవాH3068 ఈలాగున సెలవిచ్చెనుH559.

(I stood between the LORD and you at that time, to shew you the word of the LORD: for ye were afraid by reason of the fire, and went not up into the mount;) saying,
6

దాసులH5650 గృహH1004మైనH4480 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 నిన్ను రప్పించినH3318 నీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH595.

I am the LORD thy God, which brought thee out of the land of Egypt, from the house of bondage.
7

నేను తప్ప వేరొకH312 దేవుడుH430 నీకుండH1961కూడదుH3808.

Thou shalt have none other gods before me.
8

పైనున్నH4605 ఆకాశమందేH8064 గాని, క్రిందH8478నున్నH4480 భూమియందేH776 గాని భూమిH776 క్రిందH8478నున్నH4480 నీళ్లయందేH4325 గాని యుండు దేనిH3605 పోలికనైనH8544 విగ్రహమునుH6459 చేసికొనH6213కూడదుH3808.

Thou shalt not make thee any graven image, or any likeness of any thing that is in heaven above, or that is in the earth beneath, or that is in the waters beneath the earth:
9

వాటికి నమస్కరింపH7812కూడదుH3808; వాటిని పూజింపH5647కూడదుH3808. నీ దేవుడనైనH430 యెహోవాయగుH3068 నేనుH595 రోషముగలH7067 దేవుడనుH430; నన్ను ద్వేషించువారిH8130 విషయములో మూడుH8029 నాలుగుH7256 తరములవరకు తండ్రులH1 దోషమునుH5771 కుమారులH1121మీదికిH5921 రప్పించుచుH6485

Thou shalt not bow down thyself unto them, nor serve them: for I the LORD thy God am a jealous God, visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generation of them that hate me,
10

నన్ను ప్రేమించిH157 నా ఆజ్ఞలనుH4687 గైకొనువారిH8104 విషయములో వేయితరములవరకుH505 కరుణించువాడనైH2617 యున్నానుH6213.

And shewing mercy unto thousands of them that love me and keep my commandments.
11

నీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుH8034 వ్యర్థముగా ఉచ్చరింపH5375కూడదుH3808; యెహోవాH3068 తన నామమునుH8034 వ్యర్థముగాH7723 ఉచ్చరించువానినిH5375 నిర్దోషిగాH5352 ఎంచడుH3808.

Thou shalt not take the name of the LORD thy God in vain: for the LORD will not hold him guiltless that taketh his name in vain.
12

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కాజ్ఞాపించినట్లుH6680 విశ్రాంతిH7676 దినమునుH3117 పరిశుద్ధముగాH6942 ఆచరించుముH8104.

Keep the sabbath day to sanctify it, as the LORD thy God hath commanded thee.
13

ఆరుH8337 దినములుH3117 నీవు కష్టపడిH5647 నీ పనిH4399 అంతయుH3605 చేయవలెనుH6213.

Six days thou shalt labour, and do all thy work:
14

ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 విశ్రాంతిH7676 దినముH3117. దానిలో నీవైననుH859 నీ కుమారుడైననుH1121 నీ కుమార్తెయైననుH1323 నీ దాసుడైననుH5650 నీ దాసియైననుH519 నీ యెద్దయిననుH7794 నీ గాడిదయైననుH2543 నీ పశువులలోH929 ఏదైననుH3605 నీ యిండ్లలోH8179నున్నH834 పరదేశియైననుH1616H3605 పనియుH4399 చేయH6213కూడదుH3808. ఎందుకంటే నీవలె నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 విశ్రమింపవలెనుH5117.

But the seventh day is the sabbath of the LORD thy God: in it thou shalt not do any work, thou, nor thy son, nor thy daughter, nor thy manservant, nor thy maidservant, nor thine ox, nor thine ass, nor any of thy cattle, nor thy stranger that is within thy gates; that thy manservant and thy maidservant may rest as well as thou.
15

నీవు ఐగుప్తుH4714దేశమందుH776 దాసుడవైH5650యున్నప్పుడుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 బాహుH3027బలముచేతనుH2389 చాచినH5186 చేతిచేతనుH2220 నిన్ను అక్కడH8033నుండిH4480 రప్పించెననిH3318 జ్ఞాపకము చేసికొనుముH2142. అందుH3651చేతనుH5921 విశ్రాంతిH7676దినముH3117 ఆచరింపవలెననిH6213 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు ఆజ్ఞాపించెనుH6680.

And remember that thou wast a servant in the land of Egypt, and that the LORD thy God brought thee out thence through a mighty hand and by a stretched out arm: therefore the LORD thy God commanded thee to keep the sabbath day.
16

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కనుగ్రహించుH5414 దేశములోH776 నీవు దీర్ఘాయుష్మంతుడవైH748 నీకు క్షేమమగునట్లుH3190 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కాజ్ఞాపించినH6680లాగునH834 నీ తండ్రినిH1 నీ తల్లినిH517 సన్మానింపుముH3513.

Honour thy father and thy mother, as the LORD thy God hath commanded thee; that thy days may be prolonged, and that it may go well with thee, in the land which the LORD thy God giveth thee.
17

నరహత్యH7523 చేయకూడదుH3808.

Thou shalt not kill.
18

వ్యభిచరింపH5003కూడదుH3808.

Neither shalt thou commit adultery.
19

దొంగిలH1589కూడదుH3808.

Neither shalt thou steal.
20

నీ పొరుగువానిమీదH7453 అబద్ధH7723 సాక్ష్యముH5707 పలుకH6030కూడదుH3808.

Neither shalt thou bear false witness against thy neighbour.
21

నీ పొరుగువానిH7453 భార్యనుH802 ఆశింపH2530కూడదుH3808; నీ పొరుగువానిH7453 యింటినైననుH1004 వాని పొలమునైననుH7704 వాని దాసునినైననుH5650 వాని దాసినినైననుH519 వాని యెద్దునైననుH7794 వాని గాడిదH2543 నైనను నీ పొరుగువానిదగుH7453 దేనినైననుH3605 ఆశింపH183కూడదుH3808.

Neither shalt thou desire thy neighbour's wife, neither shalt thou covet thy neighbour's house, his field, or his manservant, or his maidservant, his ox, or his ass, or any thing that is thy neighbour's.
22

H428 మాటలనుH1697 యెహోవాH3068 ఆ పర్వతముమీదH2022 అగ్నిH784 మేఘH6051 గాఢాంధకారములH6205 మధ్యH8432నుండిH4480 గొప్పH1419 స్వరముతోH6963 మీ సమాజH6951మంతటితోH3605 చెప్పిH1696, రెండుH8147 రాతిH68 పలకలH3871మీదH5921 వాటిని వ్రాసిH3789 నాకిచ్చెనుH5414. ఆయన మరేమియుH3254 చెప్పలేదుH3808.

These words the LORD spake unto all your assembly in the mount out of the midst of the fire, of the cloud, and of the thick darkness, with a great voice: and he added no more. And he wrote them in two tables of stone, and delivered them unto me.
23

మరియు ఆ పర్వతముH2022 అగ్నివలనH784 మండుచున్నప్పుడుH1197 ఆ చీకటిH2822మధ్యH8432నుండిH4480 ఆ స్వరమునుH6963 వినిH8085 మీరు, అనగా మీ గోత్రములH7626 ప్రధానులునుH7218 మీ పెద్దలునుH2205 నాయొద్దకుH413 వచ్చిH7126

And it came to pass, when ye heard the voice out of the midst of the darkness, (for the mountain did burn with fire,) that ye came near unto me, even all the heads of your tribes, and your elders;
24

మన దేవుడైనH430 యెహోవాH3068 తన ఘనతనుH3519 మహాత్మ్యమునుH1433 మాకు చూపించెనుH7200. అగ్నిH784మధ్యH8432నుండిH4480 ఆయన స్వరమునుH6963 వింటిమిH8085. దేవుడుH430 నరులH120తోH854 మాటలాడిననుH1696 వారు బ్రదుకుదురనిH2425 నేడుH3117 తెలిసికొంటిమిH7200.

And ye said, Behold, the LORD our God hath shewed us his glory and his greatness, and we have heard his voice out of the midst of the fire: we have seen this day that God doth talk with man, and he liveth.
25

కాబట్టి మేము చావH4191నేలH4100? ఈH2063 గొప్పH1419 అగ్నిH784 మమ్మును దహించునుH398; మేముH587 మన దేవుడైనH430 యెహోవాH3068 స్వరముH6963 ఇక వినినH8085యెడలH518 చనిపోదుముH4191.

Now therefore why should we die? for this great fire will consume us: if we hear the voice of the LORD our God any more, then we shall die.
26

మావలె సమస్తH3605 శరీరులలోH1320 మరి ఎవడుH4310 సజీవుడైనH2416 దేవునిH430 స్వరముH6963 అగ్నిH784 మధ్యH8432నుండిH4480 పలుకుటH1696 వినిH8085 బ్రదికెనుH2416?

For who is there of all flesh, that hath heard the voice of the living God speaking out of the midst of the fire, as we have, and lived?
27

నీవే సమీపించిH7126 మన దేవుడైనH430 యెహోవాH3068 చెప్పునదిH559 యావత్తుH3605 వినుముH8085. అప్పుడు మన దేవుడైనH430 యెహోవాH3068 నీతోH413 చెప్పినదిH1696 యావత్తుH3605 నీవేH859 మాతో చెప్పినH1696 యెడల మేము వినిH8085 దాని గైకొందుమనిH6213 చెప్పితిరిH559.

Go thou near, and hear all that the LORD our God shall say: and speak thou unto us all that the LORD our God shall speak unto thee; and we will hear it, and do it.
28

మీరు నాతోH413 మాటలాడినప్పుడుH1696 యెహోవాH3068 మీ మాటలుH1697 వినెనుH8085. అప్పుడు యెహోవాH3068 నాతోH413 ఈలాగు సెలవిచ్చెనుH559H2088 జనులుH5971 నీతోH413 చెప్పినH1696 మాటలుH1697 నేను విని యున్నానుH8085. వారు చెప్పినH1696దంతయుH3605 మంచిదేH3190.

And the LORD heard the voice of your words, when ye spake unto me; and the LORD said unto me, I have heard the voice of the words of this people, which they have spoken unto thee: they have well said all that they have spoken.
29

వారికిని వారి సంతానమునకునుH1121 నిత్యమునుH5769 క్షేమము కలుగునట్లుH3190 వారు నాయందు భయభక్తులుH3372 కలిగి నా ఆజ్ఞలH4687న్నిటినిH3605 అనుసరించుH8104 మనస్సుH3824 వారికుండినH1961 మేలు.

O that there were such an heart in them, that they would fear me, and keep all my commandments always, that it might be well with them, and with their children for ever!
30

మీ గుడారములలోనికిH168 తిరిగిH7725 వెళ్లుడనిH1980 నీవు వారితో చెప్పుముH559.

Go say to them, Get you into your tents again.
31

అయితే నీవుH859 ఇక్కడH6311 నాయొద్ద నిలిచియుండుముH5975. నీవు వారికి బోధింపవలసినH3925 ధర్మH4687మంతటినిH3605, అనగా కట్టడలనుH2706 విధులనుH4941 నేను నీతోH413 చెప్పెదనుH1696.

But as for thee, stand thou here by me, and I will speak unto thee all the commandments, and the statutes, and the judgments, which thou shalt teach them, that they may do them in the land which I give them to possess it.
32

వారు స్వాధీనపరచుకొనునట్లుH3423 నేనుH595 వారి కిచ్చుచున్నH5414 దేశమందుH776 వారు ఆలాగు ప్రవర్తింపవలెనుH6213.

Ye shall observe to do therefore as the LORD your God hath commanded you: ye shall not turn aside to the right hand or to the left.
33

కాబట్టి మీరు కుడికేH3225 గాని యెడమకేH8040 గాని తిరుH5493గకH3808 మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞాపించినట్లుH6680 చేయుటకుH6213 జాగ్రత్తపడవలెనుH8104. మీరు స్వాధీనపరచుకొనబోవుH3423 దేశములోH776 మీరు జీవించుచుH2421 మేలుకలిగిH2895 దీర్ఘాయుష్మంతులగునట్లుH748 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు ఆజ్ఞాపించినH6680 మార్గముH1870లన్నిటిలోH3605 నడుచుకొనవలెనుH1980.

Ye shall walk in all the ways which the LORD your God hath commanded you, that ye may live, and that it may be well with you, and that ye may prolong your days in the land which ye shall possess.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 6

1

నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమారునిH1121 కుమారుడునుH1121

Now these are the commandments, the statutes, and the judgments, which the LORD your God commanded to teach you, that ye might do them in the land whither ye go to possess it:
2

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372, నేను నీకాజ్ఞాపించుH6680 ఆయన కట్టడH2708లన్నియుH3605 ఆజ్ఞలH4687న్నియుH3605 నీ జీవితH2416 దినముH3117లన్నిటనుH3605 గైకొనుచుH8104 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లుH748 మీరుH859 స్వాధీనపరచుకొనుటకుH3423 ఏరు దాటి వెళ్లుచున్నH5674 దేశమందుH776 మీరు జరుపుకొనుటకుH6213 మీకు బోధింపవలెననిH3925 మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 ధర్మమంతయుH3605 అనగా కట్టడలుH2706 విధులుH4687 ఇవేH2063.

That thou mightest fear the LORD thy God, to keep all his statutes and his commandments, which I command thee, thou, and thy son, and thy son's son, all the days of thy life; and that thy days may be prolonged.
3

కాబట్టి ఇశ్రాయేలూH3478, నీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 నీతో చెప్పినH1696 ప్రకారము పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశములోH776 మేలుకలిగిH3190 బహుగాH3966 అభివృద్ధిH7235 నొందునట్లు నీవు వాటిని వినిH8085 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

Hear therefore, O Israel, and observe to do it; that it may be well with thee, and that ye may increase mightily, as the LORD God of thy fathers hath promised thee, in the land that floweth with milk and honey.
4

ఇశ్రాయేలూH3478 వినుముH8085. మన దేవుడైనH430 యెహోవాH3068 అద్వితీయుడగుH259 యెహోవాH3068.

Hear, O Israel: The LORD our God is one LORD:
5

నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 నీ పూర్ణH3605శక్తితోనుH3966 నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమింపవలెనుH157.

And thou shalt love the LORD thy God with all thine heart, and with all thy soul, and with all thy might.
6

నేడుH3117 నేను నీకాజ్ఞాపించుH6680H428 మాటలుH1697 నీ హృదయములోH3824 ఉండవలెనుH1961.

And these words, which I command thee this day, shall be in thine heart:
7

నీవు నీ కుమారులకుH1121 వాటిని అభ్యసింపజేసిH8150, నీ యింటH1004 కూర్చుండునప్పుడునుH3427 త్రోవనుH1870 నడుచునప్పుడునుH1980 పండుకొనునప్పుడునుH7901 లేచునప్పుడునుH6965 వాటినిగూర్చి మాటలాడవలెనుH1696; సూచనగాH226 వాటిని నీ చేతికిH3027 కట్టుకొనవలెనుH7194.

And thou shalt teach them diligently unto thy children, and shalt talk of them when thou sittest in thine house, and when thou walkest by the way, and when thou liest down, and when thou risest up.
8

అవి నీ కన్నులH5869 నడుమH996 బాసికమువలెH2903 ఉండవలెనుH1961.

And thou shalt bind them for a sign upon thine hand, and they shall be as frontlets between thine eyes.
9

నీ యింటిH1004 ద్వార బంధములH8179మీదనుH5921 నీ గవునులH4201మీదనుH5921 వాటిని వ్రాయవలెనుH3789.

And thou shalt write them upon the posts of thy house, and on thy gates.
10

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 చేసిన ప్రమాణమునుబట్టిH7650 నిన్ను ఆ దేశములోH776 ప్రవేశపెట్టిH935, నీవు కట్టH1129నిH3808 గొప్పవగుH1419 మంచిH2896 పురములనుH5892

And it shall be, when the LORD thy God shall have brought thee into the land which he sware unto thy fathers, to Abraham, to Isaac, and to Jacob, to give thee great and goodly cities, which thou buildedst not,
11

నీవు నింపH4390నిH3808 మంచిH2898 ద్రవ్యముల చేత నింపబడినH4392 ఇండ్లనుH1004, నీవు త్రవ్వH2672కపోయిననుH3808 త్రవ్వబడినH2672 బావులనుH953, నీవు నాటH5193నిH3808 ద్రాక్షతోటలనుH3754 ఒలీవల తోటలనుH2132 నీకిచ్చినH5414 తరువాత నీవు తినిH398 తృప్తి పొందినప్పుడుH7646

And houses full of all good things, which thou filledst not, and wells digged, which thou diggedst not, vineyards and olive trees, which thou plantedst not; when thou shalt have eaten and be full;
12

దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714దేశములోH776 నుండిH4480 నిన్ను రప్పించినH3318 యెహోవానుH3068 మరువH7911కుండH6435 నీవు జాగ్రత్తపడుముH8104.

Then beware lest thou forget the LORD, which brought thee forth out of the land of Egypt, from the house of bondage.
13

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 ఆయనను సేవించిH5647 ఆయన పేరటH8034 ప్రమాణము చేయవలెనుH7650.

Thou shalt fear the LORD thy God, and serve him, and shalt swear by his name.
14

మీరు ఇతరH312 దేవతలనుH430, అనగా మీ చుట్టుH5439నున్నH834 జనములH5971 దేవతలనుH430 సేవింపH5647కూడదుH3808.

Ye shall not go after other gods, of the gods of the people which are round about you;
15

నీ మధ్యనుH7130 నీ దేవుడైనH430 యెహోవాH3068 రోషముగలH7067 దేవుడుH430 గనుక నీ దేవుడైనH430 యెహోవాH3068 కోపాగ్నిH639 ఒకవేళ నీ మీద రగులుకొనిH2734 దేశములోH776 నుండకుండH4480 నిన్ను నశింపజేయునుH8045.

(For the LORD thy God is a jealous God among you) lest the anger of the LORD thy God be kindled against thee, and destroy thee from off the face of the earth.
16

మీరు మస్సాలోH4532 మీ దేవుడైనH430 యెహోవానుH3068 శోధించిH5254నట్లుH834 ఆయనను శోధింపH5254కూడదుH3808.

Ye shall not tempt the LORD your God, as ye tempted him in Massah.
17

మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687, అనగా ఆయన నీకు నియమించినH6680 శాసనములనుH5713 కట్టడలనుH2706 జాగ్రత్తగా ఆచరింపవలెనుH8104.

Ye shall diligently keep the commandments of the LORD your God, and his testimonies, and his statutes, which he hath commanded thee.
18

నీకు మేలు కలుగునట్లునుH3190, నీ యెదుటనుండిH4480 నీ సమస్తH3605 శత్రువులనుH341 వెళ్లగొట్టెదననిH1920

And thou shalt do that which is right and good in the sight of the LORD: that it may be well with thee, and that thou mayest go in and possess the good land which the LORD sware unto thy fathers,
19

యెహోవాH3068 చెప్పినH1696 ప్రకారము నీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 ఆ మంచిH2896 దేశములోH776 నీవు ప్రవేశించిH935 దాని స్వాధీనపరచుకొనునట్లునుH3423, నీవు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థమైనదియుH3477 ఉత్తమమైనదియుH2896 చేయవలెనుH6213.

To cast out all thine enemies from before thee, as the LORD hath spoken.
20

ఇకమీదట నీ కుమారుడుH1121 మన దేవుడైనH430 యెహోవాH3068 మీకాజ్ఞాపించినH6680 శాసనములుH5713 కట్టడలుH2706 విధులుH4941 ఏవనిH4100 నిన్ను అడుగునప్పుడుH7592

And when thy son asketh thee in time to come, saying, What mean the testimonies, and the statutes, and the judgments, which the LORD our God hath commanded you?
21

నీవు నీ కుమారునితోH1121 ఇట్లనుముH559 మనము ఐగుప్తులోH4714 ఫరోకుH6547 దాసులమైH5650యుండగాH1961 యెహోవాH3068 బాహుH3027బలముచేతH2389 ఐగుప్తులోH4714నుండిH4480 మనలను రప్పించెనుH3318.

Then thou shalt say unto thy son, We were Pharaoh's bondmen in Egypt; and the LORD brought us out of Egypt with a mighty hand:
22

మరియు యెహోవాH3068 ఐగుప్తుమీదనుH4714 ఫరోమీదనుH6547 అతని యింటిH1004వారందరిమీదనుH3605 బాధకరములైనH7451 గొప్పH1419 సూచకక్రియలనుH226 అద్భుతములనుH4159 మన కన్నులయెదుటH5869 కనుపరచిH5414,

And the LORD shewed signs and wonders, great and sore, upon Egypt, upon Pharaoh, and upon all his household, before our eyes:
23

తాను మన పితరులతోH1 ప్రమాణము చేసినH7650 దేశమునుH776 మనకిచ్చిH5414 మనలను దానిలో ప్రవేశపెట్టుటకుH935 అక్కడH8033 నుండిH4480 మనలను రప్పించెనుH3318.

And he brought us out from thence, that he might bring us in, to give us the land which he sware unto our fathers.
24

మనకు నిత్యముH3605 మేలు కలుగుటకైH2896 యెహోవాH3068 నేటివలెH3117 మనలను బ్రదికించునట్లుH2421 మన దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 యీH428 కట్టడలH2706నన్నిటినిH3605 గైకొనవలెననిH6213 మన కాజ్ఞాపించెనుH6680.

And the LORD commanded us to do all these statutes, to fear the LORD our God, for our good always, that he might preserve us alive, as it is at this day.
25

మన దేవుడైనH430 యెహోవాH3068 మన కాజ్ఞాపించినట్లుH6680 ఆయన సన్నిధినిH6440 ఈ సమస్తమైనH3605 ఆజ్ఞలనుH4687 అనుసరించిH8104 మనము నడుచుకొనునప్పుడుH6213 మనకు నీతిH6666 కలుగునుH1961.

And it shall be our righteousness, if we observe to do all these commandments before the LORD our God, as he hath commanded us.

యోహాను అధ్యాయము 12

1

కాబట్టిG3767 యేసుG2424 తానుG3739 మృతులG3498లోనుండిG1537 లేపినG1453 లాజరుG2976 ఉన్నG2258 బేతనిG963యకుG1519 పస్కాపండుగకుG3957 ఆరుG1803 దినములుG2250 ముందుగాG4253 వచ్చెనుG2064. అక్కడG1563 వారు ఆయనకుG4160 విందుG1173 చేసిరిG4160.

Then Jesus six days before the passover came to Bethany, where Lazarus was which had been dead, whom he raised from the dead.
2

మార్తG3136 ఉపచారము చేసెనుG1247; లాజరుG2976 ఆయనG846తో కూడ భోజమునకు కూర్చున్నవారిలోG4873 ఒకడుG1520.

There they made him a supper; and Martha served: but Lazarus was one of them that sat at the table with him.
3

అప్పుడుG3767 మరియG3137 మిక్కిలి విలువగలG4186 అచ్చG4101 జటామాంసిG3487 అత్తరుG ఒక సేరున్నరG3046 యెత్తు తీసికొనిG2983,యేసుG2424 పాదములG4228కుG3588 పూసిG218 తనG848 తలవెండ్రుకలతోG2359 ఆయనG846 పాదములుG4228 తుడిచెనుG1591; ఇల్లుG3614G3588 అత్తరుG3464 వాసనG3744తోG1537 ని

Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus, and wiped his feet with her hair: and the house was filled with the odour of the ointment.
4

ఆయనG846 శిష్యులG3101లోG1537 ఒకడుG1520 అనగాG3767 ఆయననుG846 అప్పగింపG3860నైయున్నG3195 ఇస్కరియోతుG2469 యూదాG2455

Then saith one of his disciples, Judas Iscariot, Simon's son, which should betray him,
5

యీG5124 అత్తG3464రెందుకుG1302 మూడు వందలG5145 దేనారములకుG1220 అమి్మG4097 బీదలకుG4434 ఇయ్యG1325లేదనెనుG3756.

Why was not this ointment sold for three hundred pence, and given to the poor?
6

వాడీG846లాగుG5124 చెప్పినదిG2036 బీదలG4434మీదG4012 శ్రధ్ధకలిగిG3199 కాదుగానిG235 వాడు దొంగయైG2812 యుండిG2258, తన దగ్గర డబ్బు సంచిG1101యుండినందునG2192 అందులో వేయబడినదిG906 దొంగిలించుచు వచ్చెను గనుకG3754 ఆలాగు చెప్పెనుG2036.

This he said, not that he cared for the poor; but because he was a thief, and had the bag, and bare what was put therein.
7

కాబట్టిG3767 యేసుG2424నన్నుG3450 పాతిపెట్టుG1780 దినముG2250నకుG3588 ఆమెనుG846 దీనిG846 నుంచుకొనG5083నియ్యుడిG863;

Then said Jesus, Let her alone: against the day of my burying hath she kept this.
8

బీదలుG4434 ఎల్లప్పుడునుG3842 మీతోG1438 కూడG3326 ఉందురుG2192గానిG1161 నేనెల్లప్పుడుG3842 మీతోG1438 ఉంG2192డననిG3756 చెప్పెను.

For the poor always ye have with you; but me ye have not always.
9

కాబట్టిG3767 యూదులG2453లోG1537 సామాన్యG4183జనులుG3793 ఆయన అక్కడG1563 ఉన్నాG2076డనిG3754 తెలిసికొనిG1097, యేసుG2424నుG1223 చూచుటకుG1492 మాత్రమేG3440 గాకG235 మృతులG3498లోనుండిG1537 ఆయన లేపినG1453 లాజరుG2976నుకూడG2532 చూడవచ్చిరిG2064.

Much people of the Jews therefore knew that he was there: and they came not for Jesus' sake only, but that they might see Lazarus also, whom he had raised from the dead.
10

అతనినిG846బట్టిG1223 యూదులG2453లోG3588 అనేకులుG4183 తమవారిని విడిచిG5217 యేసుG2424నందుG1519 విశ్వాసముంచిరిG4100 గనుకG3754

But the chief priests consulted that they might put Lazarus also to death;
11

ప్రధానయాజకులుG749 లాజరునుG2976కూడG2532 చంపG615 నాలోచనచేసిరిG1011.

Because that by reason of him many of the Jews went away, and believed on Jesus.
12

మరునాడుG1887G3588 పండుగG1859కుG1519 వచ్చినG2064 బహుG4183 జనసమూహముG3793 యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వచ్చుచున్నాG2064డనిG3754 వినిG191

On the next day much people that were come to the feast, when they heard that Jesus was coming to Jerusalem,
13

ఖర్జూరపుG5404మట్టలుG902 పట్టుకొనిG2983 ఆయననుG846 ఎదుర్కొనG5222బోయిG1831 జయముG5614, ప్రభువుG2962 పేరటG3686 వచ్చుచున్నG2064 ఇశ్రాయేలుG2474 రాజుG935 స్తుతింపబడునుగాకG2127 అని కేకలువేసిరిG2896.

Took branches of palm trees, and went forth to meet him, and cried, Hosanna: Blessed is the King of Israel that cometh in the name of the Lord.
14

సీయోనుG4622 కుమారీG2364, భయG5399పడకుముG3361, ఇదిగోG2400 నీG4675 రాజుG935 గాడిదG3688పిల్లG4454మీదG1909 ఆసీనుడైG2521 వచ్చుచున్నాడుG2064

And Jesus, when he had found a young ass, sat thereon; as it is written,
15

అనిG2076 వ్రాయబడినG1125ప్రకారముG2531 యేసుG2424 ఒక చిన్న గాడిదనుG3678 కనుగొనిG2147 దానిG846మీదG1909 కూర్చుండెనుG2523.

Fear not, daughter of Sion: behold, thy King cometh, sitting on an ass's colt.
16

ఆయనG846 శిష్యులుG3101 ఈ మాటలుG5023 మొదటG4412 గ్రహింపG1097లేదుG3756 గానిG235 యేసుG2424 మహిమపరచబడిG1392నప్పుడుG5119 అవి ఆయననుG846 గూర్చిG1909 వ్రాయబడెG1125ననియుG2258, వారాయనకుG846 వాటినిG5023 చేసిరనియుG4160 జ్ఞాపకమునకుG3415 తెచ్చుకొనిరిG3754.

These things understood not his disciples at the first: but when Jesus was glorified, then remembered they that these things were written of him, and that they had done these things unto him.
17

ఆయన లాజరునుG2976 సమాధిలోG3419నుండిG1537 పిలిచిG5455 మృతులG3498లోనుండిG1537 అతనిG846 లేపినప్పుడుG1453, ఆయనతోG846 కూడG3326 ఉండినG5607 జనులుG3793 సాక్ష్యమిచ్చిరిG3140.

The people therefore that was with him when he called Lazarus out of his grave, and raised him from the dead, bare record.
18

అందుG5124చేతG1223 ఆయనG846G5124 సూచక క్రియG4592 చేసెననిG4160 జనులుG3793 వినిG191 ఆయననుG846 ఎదుర్కొన బోయిరిG5221.

For this cause the people also met him, for that they heard that he had done this miracle.
19

కావున పరిసయ్యులుG5330 ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లుG3754 నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగోG2396 లోకముG2889 ఆయనవెంట పోయినదనిG565 చెప్పుకొనిరి.

The Pharisees therefore said among themselves, Perceive ye how ye prevail nothing? behold, the world is gone after him.
20

G3588 పండుగG1859లోG1722 ఆరాధింపG4352వచ్చినవారిలోG305 కొందరుG5100 గ్రీసుదేశస్థులుG1672 ఉండిరిG2258.

And there were certain Greeks among them that came up to worship at the feast:
21

వారు గలిలయలోనిG1056 బేత్సయిదాG966 వాడైనG3778 ఫిలిప్పునొద్దకుG5376 వచ్చిG4334 అయ్యాG2962, మేము యేసుG2424ను చూడG1492గోరుG2065చున్నాG2309మని అతనితోG846 చెప్పగాG3004

The same came therefore to Philip, which was of Bethsaida of Galilee, and desired him, saying, Sir, we would see Jesus.
22

ఫిలిప్పుG5376 వచ్చిG2064 అంద్రెయతోG406 చెప్పెనుG3004, అంద్రెయG406యుG3825 ఫిలిప్పుG5376నుG2532 వచ్చిG2064 యేసుతోG2424 చెప్పిరిG3004.

Philip cometh and telleth Andrew: and again Andrew and Philip tell Jesus.
23

అందుకు యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG611మనుష్యG444కుమారుడుG5207 మహిమ పొందవలసినG1392 గడియG5610 వచ్చియున్నదిG2064.

And Jesus answered them, saying, The hour is come, that the Son of man should be glorified.
24

గోధుమG4621గింజG2848 భూమిG1093లోG1519 పడిG4098 చావకుండినG599 యెడలG1437 అదిG846 ఒంటిగానేG3441 యుండునుG3306; అది చచ్చినG599 యెడలG1437 విస్తారముగాG4183 ఫలింG2590చునుG5342.

Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.
25

తనG848 ప్రాణమునుG5590 ప్రేమించువాడుG5368 దానినిG846 పోగొట్టుకొనునుG622, ఈG5129 లోకముG2889లోG1722 తనG848 ప్రాణమునుG5590 ద్వేషించువాడుG3404 నిత్యG166జీవముG2222కొరకుG1519 దానినిG846 కాపాడుకొనుననిG5442 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

He that loveth his life shall lose it; and he that hateth his life in this world shall keep it unto life eternal.
26

ఒకడుG5100 నన్నుG1698 సేవించినG1247యెడలG1437 నన్నుG1698 వెంబడింపవలెనుG190; అప్పుడుG1563 నేనుG1473 ఎక్కడG3699 ఉందునోG2532 అక్కడG1563 నాG1699 సేవకుడునుG1249 ఉండునుG2071; ఒకడుG5100 నన్నుG1698 సేవించినG1247యెడలG1437 నా తండ్రిG3962 అతనిG846 ఘనపరచునుG5091.

If any man serve me, let him follow me; and where I am, there shall also my servant be: if any man serve me, him will my Father honour.
27

ఇప్పుడుG3568 నాG3450 ప్రాణముG5590 కలవరపడుచున్నదిG5015; నే నేమంG5101దునుG2036?తండ్రీG3962, యీG5026 గడియG5610 తటస్థింపకుండనన్నుG3165 తప్పించుముG4982; అయిననుG235 ఇందుG5124కోసరమేG1223 నేను ఈG5026 గడియG5610కుG1519 వచ్చితినిG2064;

Now is my soul troubled; and what shall I say? Father, save me from this hour: but for this cause came I unto this hour.
28

తండ్రీG3962, నీG4675 నామముG3686 మహిమపరచు మనిG1392 చెప్పెనుG2532. అంతటనేను దానినిG2532 మహిమపరచితినిG1392, మరలG3825 మహిమపరతునుG1392 అని యొక శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 వచ్చెనుG2064.

Father, glorify thy name. Then came there a voice from heaven, saying, I have both glorified it, and will glorify it again.
29

కాబట్టిG3767 అక్కడ నిలుచుండిG2476 వినినG191 జన సమూహముG3793ఉరిమెనుG1027 అనిరిG3004. మరికొందరుG243దేవదూతG32 ఒకడు ఆయనతోG846 మాటలాడెG2980ననిరిG3004.

The people therefore, that stood by, and heard it, said that it thundered: others said, An angel spake to him.
30

అందుకు యేసుG2424G3778 శబ్దముG5456 నాకొరకుG1691 రాG1096లేదుG3756, మీG5209కొరకేG1223 వచ్చెనుG1096.

Jesus answered and said, This voice came not because of me, but for your sakes.
31

ఇప్పుడుG3568G5127 లోకమునకుG2889 తీర్పుG2920 జరుగుచున్నదిG2076, ఇప్పుడుG3568G5127 లోకాG2889ధికారిG758 బయటకుG1854 త్రోసివేయబడునుG1544;

Now is the judgment of this world: now shall the prince of this world be cast out.
32

నేనుG2504 భూమిG1093మీదనుండిG1537 పైకెత్తబడినG5312యెడలG1437 అందరినిG3956 నాG1683యొద్దకుG4314 ఆకర్షించుకొందుననిG1670 చెప్పెనుG2036.

And I, if I be lifted up from the earth, will draw all men unto me.
33

తాను ఏవిధముగాG4169 మరణముG599 పొందవలసి యుండెనోG3195 సూచించుచుG4591 ఆయనG846 ఈ మాటG5124 చెప్పెనుG3004.

This he said, signifying what death he should die.
34

జనసమూహముG3793 క్రీస్తుG5547 ఎల్లG165ప్పుడుG1519 ఉండుG3306ననిG3754 ధర్మశాస్త్రముG3551 చెప్పుటG3004 వింటిమిG191. మనుష్యG444కుమారుడుG5207 పైకెత్తబడG5312వలెననిG1163 నీవుG4771 చెప్పుచున్నG3004 సంగతి ఏమిటిG4459? మనుష్యG444 కుమారుడగుG5207 ఈయనG3778 ఎవరనిG5101 ఆయనG846 నడిగిరి.

The people answered him, We have heard out of the law that Christ abideth for ever: and how sayest thou, The Son of man must be lifted up? who is this Son of man?
35

అందుకుG3767 యేసుG2424ఇంకG2089 కొంతG3398కాలముG5550 వెలుగుG5457 మీG5216 మధ్యG3326 ఉండునుG2076; చీకటిG4653 మిమ్మునుG5209 కమ్ముకొG2638నకుండునట్లుG3363 మీకు వెలుగుG5457 ఉండగనేG2192 నడవుడిG4043; చీకటిG4043లోG1722 నడుచువాడుG4043 తాను ఎక్కడికిG4226 పోవుచున్నాడG5217

Then Jesus said unto them, Yet a little while is the light with you. Walk while ye have the light, lest darkness come upon you: for he that walketh in darkness knoweth not whither he goeth.
36

మీరు వెలుగుG5457 సంబంధుG5207లగునట్లుG1096 మీకు వెలుగుంG5457డగనేG2129 వెలుగుG5457నందుG1519 విశ్వాసముంచుG4100డనిG2443 వారితోG846 చెప్పెనుG2980.

While ye have light, believe in the light, that ye may be the children of light. These things spake Jesus, and departed, and did hide himself from them.
37

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2980 వెళ్లిG565 వారికిG846 కనబడకుండG575 దాగియుండెనుG2928. ఆయనG846 వారిG846 యెదుటG1715 యిన్నిG5118 సూచక క్రియలుG4592 చేసిననుG4160 వారాG846యనG846యందుG1519 విశ్వాసG4100ముంచరైరిG3756.

But though he had done so many miracles before them, yet they believed not on him:
38

ప్రభువాG2962, మాG2257 వర్తమానముG189 నమి్మనG4100వాడెవడుG5101? ప్రభువుయొక్కG2962 బాహువుG1023 ఎవనికిG5101 బయలుపరచబడెనుG601? అనిG2443 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268 చెప్పినG3056 వాక్యము నెరవేరునట్లుG4137 ఇది జరిగెనుG4160.

That the saying of Esaias the prophet might be fulfilled, which he spake, Lord, who hath believed our report? and to whom hath the arm of the Lord been revealed?
39

ఇందుG5124చేతG1223 వారు నమ్మG4100లేకG3756 పోయిరిG1410, ఏలయనగాG3754

Therefore they could not believe, because that Esaias said again,
40

వారు కన్నులతోG3788 చూచిG1492 హృదయముతోG2588 గ్రహించిG3539 మనస్సుG2588 మార్చుకొనిG1994 నావలన స్వస్థపరచG2390బడకుంG3361డునట్లుG2532 ఆయన వారిG846 కన్నులకుG3788 అంధత్వము కలుగజేసిG5186 వారిG846 హృదయముG2588 కఠినపరచెనుG4456 అనిG2443 యెషయాG2268 మరియొకG3825 చోట చెప్పెనుG2036.

He hath blinded their eyes, and hardened their heart; that they should not see with their eyes, nor understand with their heart, and be converted, and I should heal them.
41

యెషయాG2268 ఆయనG846 మహిమనుG1391 చూచిG1492నందునG3753 ఆయననుG846గూర్చిG4012 ఈ మాటలుG5023 చెప్పెనుG2036.

These things said Esaias, when he saw his glory, and spake of him.
42

అయిననుG3676 అధికారులG758లోG1537 కూడG2532 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100గానిG235, సమాజములో నుండి వెలివేయG656బడుదుమేమోయనిG1096 పరిసయ్యులG5330కుG1223 భయపడి వారు ఒప్పుకొనG3670లేదుG3756.

Nevertheless among the chief rulers also many believed on him; but because of the Pharisees they did not confess him, lest they should be put out of the synagogue:
43

వారు దేవునిG2316 మెప్పుG1391కంటెG2260 మనుష్యులG444 మెప్పునుG1391 ఎక్కువగాG3123 అపేక్షించిరిG25.

For they loved the praise of men more than the praise of God.
44

అంతట యేసుG2424 బిగ్గరగాG2896 ఇట్లనెనుG2036నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100 నాG1691యందుG1519 కాదుG3756 నన్నుG3165 పంపినవానిG3992యందేG1519 విశ్వాసముంచుచున్నాడుG4100.

Jesus cried and said, He that believeth on me, believeth not on me, but on him that sent me.
45

నన్నుG1691 చూచువాడుG2334 నన్నుG3165 పంపినవానినేG3992 చూచుచున్నాడుG2334.

And he that seeth me seeth him that sent me.
46

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడుG3956 చీకటిG4653లోG1722 నిలిచిG3306 యుండకుండునట్లుG3361 నేనుG1473G3588 లోకముG2889నకుG1519 వెలుగుగాG5457 వచ్చియున్నానుG2064.

I am come a light into the world, that whosoever believeth on me should not abide in darkness.
47

ఎవడైననుG5100 నాG3450 మాటలుG4487 వినియుG191 వాటిని గైకొనG4100కుండినG3361 యెడలG1437 నేG1473 నతనికిG846 తీర్పుG2919తీర్చనుG3756; నేను లోకముG2889నకుG3588 తీర్పు తీర్చుG2919టకుG2443 రాలేదుG3756 గానిG235 లోకముG2889నుG3588 రక్షించుG4982టకేG2443 వచ్చితినిG2064.

And if any man hear my words, and believe not, I judge him not: for I came not to judge the world, but to save the world.
48

నన్నుG1691 నిరాకరించిG114 నాG3450 మాటలనుG4487 అంగీకG2983రింపనిG3361 వానికిG846 తీర్పు తీర్చువాడొకడుG2919 కలడుG2192; నేను చెప్పినG2980మాటG3056యేG3739 అంత్యG2078దినG2250మందుG1722 వానికిG846 తీర్పు తీర్చునుG2919.

He that rejecteth me, and receiveth not my words, hath one that judgeth him: the word that I have spoken, the same shall judge him in the last day.
49

ఏలయనగాG3754 నాG1473 అంతటG1537 నేనేG1683 మాటలాడG2980లేదుG3756; నేను ఏమG5101నవలెనోG2036 యేమిG5101 మాటలాడవలెనోG2980 దానినిగూర్చి నన్నుG3165 పంపినG3992 తండ్రియేG3962 నాG3427కాజ్ఞG1785 యిచ్చిG1325యున్నాడుG846.

For I have not spoken of myself; but the Father which sent me, he gave me a commandment, what I should say, and what I should speak.
50

మరియుG2532 ఆయనG846 ఆజ్ఞG1785 నిత్యG166జీవమనిG2222 నేనెరుగుదునుG1492 గనుకG3767 నేనుG1473 చెప్పుG2980 సంగతులనుG3767 తండ్రిG3962 నాతోG3427 చెప్పినG2046ప్రకారముG2531 చెప్పుచున్నాననెనుG2980.

And I know that his commandment is life everlasting: whatsoever I speak therefore, even as the Father said unto me, so I speak.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.