Day 71
Day 72 : ద్వితీయోపదేశకాండమ 1-2 & యోహాను 10
Day 73

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 1

1

యొర్దానుH3383 ఇవతలనున్నH5676 అరణ్యములోH4057, అనగా పారానుకునుH6290 తోపెలుH8603, లాబానుH3837, హజేరోతుH2698, దీజాహాబనుH1774 స్థలములకునుH6160 మధ్యH996 సూపునకు ఎదురుగానున్నH4136 ఆరాబాలోH5489 మోషేH4872, ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోH413 చెప్పినH1696 మాటలుH1697 ఇవేH428.

These be the words which Moses spake unto all Israel on this side Jordan in the wilderness, in the plain over against the Red sea, between Paran, and Tophel, and Laban, and Hazeroth, and Dizahab.
2

హోరేబుH2722నుండిH4480 శేయీరుH8165 మన్నెపుH2022మార్గముగాH1870 కాదేషుబర్నేయH6947వరకుH5704 పదH6240కొండుH259 దినములH3117 ప్రయాణము.

(There are eleven days' journey from Horeb by the way of mount Seir unto Kadeshbarnea.)
3

హెష్బోనులోH2809 నివసించినH3427 అమోరీయులH567 రాజైనH4428 సీహోనునుH5511 అష్తారోతులోH6252 నివసించినH3427 బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 ఎద్రెయీలోH154 హతము చేసినH5221 తరువాతH310

And it came to pass in the fortieth year, in the eleventh month, on the first day of the month, that Moses spake unto the children of Israel, according unto all that the LORD had given him in commandment unto them;
4

నలుబదియవH705 సంవత్సరములోH8141 పదH6240కొండవH6249 నెలH2320 మొదటిH259 తేదిని మోషేH4872 ఇశ్రాయేలీయులకుH3478 బోధించుటకైH1696 యెహోవాH3068 తన కాజ్ఞాపించినH6680దంతయుH3605 వారితో చెప్పెను.

After he had slain Sihon the king of the Amorites, which dwelt in Heshbon, and Og the king of Bashan, which dwelt at Astaroth in Edrei:
5

యొర్దానుH3383 ఇవతలనున్నH5676 మోయాబుH4124 దేశమునH776 మోషేH4872 యీH2063 ధర్మశాస్త్రమునుH8451 ప్రకటింపH874 మొదలుపెట్టిH2974 ఇట్లనెనుH559

On this side Jordan, in the land of Moab, began Moses to declare this law, saying,
6

మన దేవుడైనH430 యెహోవాH3068 హోరేబులోH2722 మనకు ఈలాగు సెలవిచ్చెనుH1696H2088 పర్వతముH2022 నొద్ద మీరు నివసించినH3427 కాలము చాలునుH7227;

The LORD our God spake unto us in Horeb, saying, Ye have dwelt long enough in this mount:
7

మీరు తిరిగిH6437 ప్రయాణమైH6265 అమోరీయులH567 మన్నెమునకునుH2022, అరాబాలోను, మన్నెములోనుH2022, లోయలోనుH8219, దక్షిణదిక్కునH5045 సముద్రH3220తీరములోనున్నH2348 స్థలములన్నిటికినిH6160, కనానుH3669దేశమునకునుH776, లెబానోనుకునుH3844, మహాH1419నదియైనH5104 యూఫ్రటీసుH6578వరకునుH57042 వెళ్లుడిH935.

Turn you, and take your journey, and go to the mount of the Amorites, and unto all the places nigh thereunto, in the plain, in the hills, and in the vale, and in the south, and by the sea side, to the land of the Canaanites, and unto Lebanon, unto the great river, the river Euphrates.
8

ఇదిగోH7200 ఆ దేశమునుH776 మీకు అప్పగించితినిH5414 మీరు వెళ్లిH935 యెహోవాH3068 మీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకునుH3290 వారి తరువాతH310 వారి సంతానమునకునుH2233 ఇచ్చెదననిH5414 నేను ప్రమాణముచేసినH7650 దేశమునుH776 స్వాధీనపరచుకొనుడిH3423.

Behold, I have set the land before you: go in and possess the land which the LORD sware unto your fathers, Abraham, Isaac, and Jacob, to give unto them and to their seed after them.
9

అప్పుడుH6256 నేను ఒంటరిగాH905 మిమ్మును భరింH5375H3201లేనుH3808.

And I spake unto you at that time, saying, I am not able to bear you myself alone:
10

మీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్ము విస్తరింపజేసెనుH7235 గనుక నేడుH3117 మీరు ఆకాశH8064 నక్షత్రములవలెH3556 విస్తరించి యున్నారుH7230.

The LORD your God hath multiplied you, and, behold, ye are this day as the stars of heaven for multitude.
11

మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మీ జనసంఖ్యను వెయ్యిH505 రెట్లుH6471 ఎక్కువచేసిH3254, తాను మీతో చెప్పిH1696నట్లుH834 మిమ్మును ఆశీర్వదించునుగాకH1288.

(The LORD God of your fathers make you a thousand times so many more as ye are, and bless you, as he hath promised you!)
12

నేనొక్కడనేH905 మీ కష్టమునుH2960 మీ భారమునుH4853 మీ వివాదమునుH7379 ఎట్లుH349 భరింపగలనుH5375?

How can I myself alone bear your cumbrance, and your burden, and your strife?
13

జ్ఞానవివేకములుH2450 కలిగి, మీ మీ గోత్రములలోH7626 ప్రసిద్ధిచెందిన మనుష్యులనుH7218 ఏర్పరచుకొనుడిH7760; వారిని మీమీద నియమించెదననిH3051 మీతో చెప్పగా

Take you wise men, and understanding, and known among your tribes, and I will make them rulers over you.
14

మీరు నీవు చెప్పినH1696 మాటH1697చొప్పునH834 చేయుటH6213 మంచిదనిH2896 నాకు ఉత్తరమిచ్చితిరిH6030.

And ye answered me, and said, The thing which thou hast spoken is good for us to do.
15

కాబట్టి బుద్ధికలిగిH2450 ప్రసిద్ధులైనH7218 మీ మీ గోత్రములలోనిH7626 ముఖ్యులనుH7218 పిలిపించుకొనిH3947, మీ గోత్రములకుH7626 న్యాయాధిపతులుగాH8269 ఉండుటకై వెయ్యిమందికిH505 ఒకడునుH8269, నూరుమందికిH3967 ఒకడునుH8269 ఏబదిమందికిH2572 ఒకడును, పదిమందికిH6235 ఒకడునుH8269 వారిని, మీమీద నేను నియమించితినిH5414.

So I took the chief of your tribes, wise men, and known, and made them heads over you, captains over thousands, and captains over hundreds, and captains over fifties, and captains over tens, and officers among your tribes.
16

అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోH8199 మీ సహోదరులH251 వ్యాజ్యెములను తీర్చిH8199, ప్రతి మనుష్యునికినిH376 వాని సహోదరునికినిH251 వానియొద్దనున్న పరదేశికినిH1616 న్యాయమునుబట్టిH6664 మీరు తీర్పు తీర్చవలెనుH8199.

And I charged your judges at that time, saying, Hear the causes between your brethren, and judge righteously between every man and his brother, and the stranger that is with him.
17

తీర్పు తీర్చునప్పుడుH4941 అల్పులH6996 సంగతి గాని ఘనులH1419 సంగతి గాని పక్షపాతములేకుండH3808 వినవలెనుH8085; న్యాయపుతీర్పుH4941 దేవునిదేH430. కాబట్టి మీరు మనుష్యునిH376 ముఖముH6440 చూచి భయH1481పడవద్దుH3808. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమునుH7185 నాయొద్దకుH413 తీసికొని రావలెనుH7126; నేను దానిని విచారించెదననిH8085 వారి కాజ్ఞాపించితినిH1697.

Ye shall not respect persons in judgment; but ye shall hear the small as well as the great; ye shall not be afraid of the face of man; for the judgment is God's: and the cause that is too hard for you, bring it unto me, and I will hear it.
18

మరియు మీరు చేయవలసినH6213 సమస్తH3605 కార్యములనుH1697 గూర్చి అప్పుడుH1931 మీకాజ్ఞాపించితినిH6680.

And I commanded you at that time all the things which ye should do.
19

మనము హోరేబుH2722నుండిH4480 సాగిH1980 మన దేవుడైనH430 యెహోవాH3068 మనకాజ్ఞాపించిH6680నట్లుH834 మీరు చూచినH7200 ఆ ఘోరమైనH3372 మహాH1419రణ్యములోH4057నుండిH4480 వచ్చిH5265, అమోరీయులH567 మన్నెపుH2022 మార్గమునH1870 కాదేషుబర్నేయH6947కుH5704చేరితివిుH935.

And when we departed from Horeb, we went through all that great and terrible wilderness, which ye saw by the way of the mountain of the Amorites, as the LORD our God commanded us; and we came to Kadeshbarnea.
20

అప్పుడు నేను మన దేవుడైనH430 యెహోవాH3068 మనకిచ్చుచున్నH5414 అమోరీయులH567 మన్నెముH2022నకుH5704 వచ్చియున్నాముH935.

And I said unto you, Ye are come unto the mountain of the Amorites, which the LORD our God doth give unto us.
21

ఇదిగోH7200 నీ దేవుడైనH430 యెహోవాH3068 యీ దేశమునుH776 నీకు అప్పగించెనుH5414. నీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 నీతో సెలవిచ్చినట్లుH1696 దాని స్వాధీనపరచుకొనుముH3423, భయH3372పడకుముH408, అధైర్యH2865పడకుమనిH408 నీతో చెప్పితినిH1696.

Behold, the LORD thy God hath set the land before thee: go up and possess it, as the LORD God of thy fathers hath said unto thee; fear not, neither be discouraged.
22

అప్పుడు మీరందరుH3605 నాయొద్దకుH413 వచ్చిH7126 మనకంటె ముందుగాH6440 మనుష్యులనుH376 పంపుదముH7971; వారు మనకొరకు ఈ దేశమునుH776 వేగు జూచిH2658, తిరిగి వచ్చిH7725 అందులోనికి మనము వెళ్లవలసినH5927 త్రోవనుH1870 గూర్చియు, మనము చేరవలసినH413 పురములనుH5892 గూర్చియు మనకు వర్తమానముH1697 చెప్పుదురంటిరిH559.

And ye came near unto me every one of you, and said, We will send men before us, and they shall search us out the land, and bring us word again by what way we must go up, and into what cities we shall come.
23

ఆ మాటH1697 మంచిH5869దనుకొనిH3190 నేను గోత్రH7626మొక్కంటికిH259 ఒక మనుష్యునిH376 చొప్పున పన్నిH6240ద్దరుH8147 మనుష్యులనుH376 పిలిపించితినిH3947.

And the saying pleased me well: and I took twelve men of you, one of a tribe:
24

వారు తిరిగిH6437 ఆ మన్నెమునకుH2022 పోయిH5927 ఎష్కోలుH812 లోయకుH5158 వచ్చిH935 దాని వేగుజూచిH7270 ఆ దేశH776ఫలములనుH6529 చేతH3027 పట్టుకొనిH3947

And they turned and went up into the mountain, and came unto the valley of Eshcol, and searched it out.
25

మనయొద్దకుH413 తీసికొనివచ్చిH7725 మన దేవుడైనH430 యెహోవాH3068 మన కిచ్చుచున్నH5414 దేశముH776 మంచిదనిH2896 మనకు తెలియజెప్పిరిH559.

And they took of the fruit of the land in their hands, and brought it down unto us, and brought us word again, and said, It is a good land which the LORD our God doth give us.
26

అయితే మీరు వెళ్లH5927నొల్లH14H3808 మీ దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటకుH6310 తిరుగబడిH4784

Notwithstanding ye would not go up, but rebelled against the commandment of the LORD your God:
27

మీ గుడారములలోH168 సణుగుచుH7279 యెహోవాH3068 మనయందు పగపట్టినందునH8135 మనలను సంహరించునట్లుH8045 అమోరీయులH567 చేతికిH3027 మనలను అప్పగించుటకుH5414 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మనలను రప్పించియున్నాడుH3318.

And ye murmured in your tents, and said, Because the LORD hated us, he hath brought us forth out of the land of Egypt, to deliver us into the hand of the Amorites, to destroy us.
28

మనH587మెక్కడికిH575 వెళ్లగలముH5927? మన సహోదరులుH251 అక్కడి జనులుH5971 మనకంటెH4480 బలిష్ఠులునుH1419 ఎత్తరులునైH7311 యున్నారు; ఆ పట్టణములుH5892 గొప్పవైH1419 ఆకాశమునంటుH8064 ప్రాకారములతోH1219 నున్నవి; అక్కడH8033 అనాకీయులనుH6062 చూచితిమనిH7200 చెప్పి మా హృదయములనుH3824 కరగజేసిరనిH4549 మీరు చెప్పితిరిH559.

Whither shall we go up? our brethren have discouraged our heart, saying, The people is greater and taller than we; the cities are great and walled up to heaven; and moreover we have seen the sons of the Anakims there.
29

అప్పుడు నేను మిమ్మును చూచిH7200 దిగులుH6206 పడకుడిH3808, వారికి భయH3372పడకుడిH3808,

Then I said unto you, Dread not, neither be afraid of them.
30

మీకు ముందరH6440 నడుచుచున్నH1980 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ కన్నులయెదుటH5869

The LORD your God which goeth before you, he shall fight for you, according to all that he did for you in Egypt before your eyes;
31

ఐగుప్తులోనుH4714 అరణ్యములోనుH4057 మీకొరకు చేసినట్టుH6213 మీ పక్షముగా యుద్ధము చేయునుH3898, మీరు ఈH2088 చోటికిH4725 చేరుH1980వరకుH5704 మీరు వచ్చినH935 మార్గH1870మంతటిలోనుH3605 మనుష్యుడుH376 తన కుమారునిH1121 ఎత్తికొనుH5375నట్లుH834 మీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్మును ఎత్తికొనిH5375 వచ్చిన సంగతి మీరెరుగుదురనిH7200 మీతో చెప్పితినిH559.

And in the wilderness, where thou hast seen how that the LORD thy God bare thee, as a man doth bear his son, in all the way that ye went, until ye came into this place.
32

అయితే మీకు త్రోవH1870 చూపించిH7200 మీ గుడారములనుH2583 వేయవలసిన స్థలమునుH4725 మీకు సిద్ధపరచునట్లుH8446

Yet in this thing ye did not believe the LORD your God,
33

రాత్రిH3915 అగ్నిలోనుH784 పగలుH3119 మేఘములోనుH6051 మీకు ముందరH6440 నడిచినH1980 మీ దేవుడైనH430 యెహోవాయందుH3068 మీరు విశ్వాసH539 ముంచలేదుH369.

Who went in the way before you, to search you out a place to pitch your tents in, in fire by night, to shew you by what way ye should go, and in a cloud by day.
34

కాగా యెహోవాH3068 మీరు చెప్పిన మాటలుH1697 వినిH8085

And the LORD heard the voice of your words, and was wroth, and sware, saying,
35

బహుగా కోపపడిH7107 నేను మీ పితరులH1 కిచ్చెదననిH5414 ప్రమాణము చేసినH7650 యీ మంచిH2896 దేశమునుH776H428 చెడ్డH7451తరముH1755 వారిలొ

Surely there shall not one of these men of this evil generation see that good land, which I sware to give unto your fathers,
36

యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612 తప్ప మరి ఎవడును చూడH7200డుH3808. అతడు పూర్ణమనస్సుతోH4390 యెహోవానుH3068 అనుసరించెనుH310 గనుకH3282 అతడు దానిని చూచునుH7200. అతడు అడుగుపెట్టినH1869 దేశమునుH776 నేను అతనికిని అతని సంతానమునకునుH2233 ఇచ్చెదననిH5414 ప్రమాణముచేసెనుH7650.

Save Caleb the son of Jephunneh; he shall see it, and to him will I give the land that he hath trodden upon, and to his children, because he hath wholly followed the LORD.
37

మరియు యెహోవాH3068 మిమ్మునుబట్టి నామీద కోపపడిH599 నీ పరిచారకుడగు నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 దానిలోH8033 ప్రవేశించునుH935 గాని నీవుH859 దానిలోH8033 ప్రవేశింH935పవుH3808.

Also the LORD was angry with me for your sakes, saying, Thou also shalt not go in thither.
38

అతడు ఇశ్రాయేలీయులుH3478 దాని స్వాధీనపరచుకొనH3423 చేయును గనుకH3588 అతని ధైర్యపరచుముH2388.

But Joshua the son of Nun, which standeth before thee, he shall go in thither: encourage him: for he shall cause Israel to inherit it.
39

ఆ దినమునH3117 మంచిH2896 చెడ్డలH7451నెరుH3045గనిH3808 మీ కుమారులుH1121, అనగా అపహరింపH957బడుదురనిH1961 మీరు చెప్పిన మీ పిల్లలుH2945 దానిలోH8033 ప్రవేశింతురుH935; దానిని వారి కిచ్చెదనుH5414; వారుH1992 దానిని స్వాధీనపరచుకొందురుH3423.

Moreover your little ones, which ye said should be a prey, and your children, which in that day had no knowledge between good and evil, they shall go in thither, and unto them will I give it, and they shall possess it.
40

మీరు తిరిగిH6437 ఎఱ్ఱH5488సముద్రH3220 మార్గముగాH1870 అరణ్యమునకుH4057 ప్రయాణము చేయుడనిH5265 చెప్పెను.

But as for you, turn you, and take your journey into the wilderness by the way of the Red sea.
41

అందుకు మీరుమేము యెహోవాకుH3068 విరోధముగా పాపము చేసితివిుH2398; మా దేవుడైనH430 యెహోవాH3068 మా కాజ్ఞాపించినH6680 మాటలన్నిటిH3605 ననుసరించిH310 మేము పోయిH5927 యుద్ధము చేసెదమనిH3898 నాతో ఉత్తరమిచ్చిH6030, మీరందరుH3605 మీ ఆయుధములనుH3627 కట్టుకొనిH2296, ఆలోచింపకH1951 ఆ మన్నెమునకుH5927 పోగాH5927

Then ye answered and said unto me, We have sinned against the LORD, we will go up and fight, according to all that the LORD our God commanded us. And when ye had girded on every man his weapons of war, ye were ready to go up into the hill.
42

యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 యుద్ధమునకుH3898 పోH5927కుడిH3808; నేను మీ మధ్యH7130నుండనుH369 గనుక వెళ్లH5927కుడిH3808; మీరు వెళ్లినను మీ శత్రువులH341యెదుటH6440 హతము చేయబడుదురనిH5062 వారితో చెప్పుముH559.

And the LORD said unto me, Say unto them, Go not up, neither fight; for I am not among you; lest ye be smitten before your enemies.
43

ఆ మాటలు నేను మీతోH413 చెప్పినప్పుడుH1696 మీరు వినH8085H3808 యెహోవాH3068 మాటకు తిరుగబడిH4784 మూర్ఖులైH2102 ఆ మన్నెమునకుH2022 వెళ్లితిరిH5927.

So I spake unto you; and ye would not hear, but rebelled against the commandment of the LORD, and went presumptuously up into the hill.
44

అప్పుడు ఆH1931 మన్నెములోH2022 నివసించినH3427 అమోరీయులుH567 మీకెదురుగాH7125 బయలుదేరి వచ్చిH3318, కందిరీగలH1682వలెH834 మిమ్ము తరిమిH7291 హోర్మాH2767వరకుH5704 శేయీరులోH8165 మిమ్ము హతముచేసిరిH3807.

And the Amorites, which dwelt in that mountain, came out against you, and chased you, as bees do, and destroyed you in Seir, even unto Hormah.
45

తరువాత మీరు తిరిగి వచ్చిH7725 యెహోవాH3068 సన్నిధినిH6440 యేడ్వగాH1058, యెహోవాH3068 మీ మొఱను లక్ష్యH238పెట్టలేదుH3808, మీ మాటH6963 వినH8085లేదుH3808.

And ye returned and wept before the LORD; but the LORD would not hearken to your voice, nor give ear unto you.
46

కాగా మీరు కాదేషులోH6946 బహుH7227 దినములుH3117 నివసించితిరిH3427. మీరు నివసించినH3427 దినములెన్నోH3117 మీకు తెలిసినవి.

So ye abode in Kadesh many days, according unto the days that ye abode there.

ద్వితీయోపదేశకాండమ అధ్యాయము 2

1

మరియు యెహోవాH3068 నాతోH413 చెప్పిH1696నట్లుH834 మనము తిరిగిH6437 ఎఱ్ఱH5488సముద్రH3220 మార్గమునH1870 అరణ్యమునకుH4057 ప్రయాణమై పోయిH5265 బహుH7227 దినములుH3117 శేయీరుH8165 మన్నెముH2022 చుట్టు తిరిగితివిుH5437.

Then we turned, and took our journey into the wilderness by the way of the Red sea, as the LORD spake unto me: and we compassed mount Seir many days.
2

అంతట యెహోవాH3068 నాకు ఈలాగు సెలవిచ్చెనుH1696 మీరు ఈH2088 మన్నెముH2022చుట్టు తిరిగినH5437 కాలము చాలునుH7227;

And the LORD spake unto me, saying,
3

ఉత్తరదిక్కుకుH6828 తిరుగుడిH6437. మరియు నీవు ప్రజలతోH5971 ఇట్లనుముH559

Ye have compassed this mountain long enough: turn you northward.
4

శేయీరులోH8165 కాపురమున్నH3427 ఏశావుH6215 సంతానమైనH1121 మీ సహోదరులH251 పొలిమేరనుH1366 దాటి వెళ్లబోవుచున్నారుH5674, వారు మీకుH4480 భయపడుదురుH3372; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడిH3966.

And command thou the people, saying, Ye are to pass through the coast of your brethren the children of Esau, which dwell in Seir; and they shall be afraid of you: take ye good heed unto yourselves therefore:
5

వారితో కలహH1624పడవద్దుH408; ఏలయనగా ఏశావుకుH6215 స్వాస్థ్యముగాH3425 శేయీరుH8165 మన్నెముH2022 నేనిచ్చియున్నానుH5414 గనుకH3588 వారి భూమిH776లోనిదిH4480 ఒక అడుగైననుH4096 మీకియ్యH5414నుH3808.

Meddle not with them; for I will not give you of their land, no, not so much as a foot breadth; because I have given mount Seir unto Esau for a possession.
6

మీరు రూకలిచ్చిH3701 వారియొద్దH854 ఆహారముH400 కొనిH7666 తినవచ్చునుH398. రూకలిచ్చిH3701 వారియొద్దH854 నీళ్లుH4325 సంపాదించుకొనిH3739 త్రాగవచ్చునుH8354.

Ye shall buy meat of them for money, that ye may eat; and ye shall also buy water of them for money, that ye may drink.
7

నీ చేతులH3027 పనులH4639న్నిటిలోనుH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించెనుH1288. ఈH2088 గొప్పH1419 అరణ్యములోH4057 నీవు ఈH2088 నలువదిH705 సంవత్సరములుH8141 సంచరించిన సంగతి ఆయన యెరుగునుH3045. నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు తోడైయున్నాడుH5973, నీకేమియు తక్కువH2637కాదుH3808.

For the LORD thy God hath blessed thee in all the works of thy hand: he knoweth thy walking through this great wilderness: these forty years the LORD thy God hath been with thee; thou hast lacked nothing.
8

అప్పుడు శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానపువారైనH1121 మన సహోదరులనుH251 విడిచిH4480, ఏలతుH359 ఎసోన్గెబెరుH6100 అరాబా మార్గముH1870నుండిH4480 మనము ప్రయాణము చేసితివిుH5674.

And when we passed by from our brethren the children of Esau, which dwelt in Seir, through the way of the plain from Elath, and from Eziongaber, we turned and passed by the way of the wilderness of Moab.
9

మనము తిరిగిH6437 మోయాబుH4124 అరణ్యH4057మార్గమునH1870 ప్రయాణము చేయుచుండగాH5674 యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 మోయాబీయులనుH4124 బాధింపH6696వద్దుH408; వారితో యుద్ధముH4421 చేయH1624వద్దుH3808. లోతుH3876 సంతానమునకుH1121 ఆరుH6144 దేశమునుH776 స్వాస్థ్యముగాH3425 ఇచ్చితినిH5414, వారి భూమిH776లోH4480 ఏదియు నీకు స్వాస్థ్యముగాH3425 ఇయ్యH5414నుH3808.

And the LORD said unto me, Distress not the Moabites, neither contend with them in battle: for I will not give thee of their land for a possession; because I have given Ar unto the children of Lot for a possession.
10

పూర్వకాలమునH6440 ఏమీయులనువారుH368 ఆరుH6144 దేశములోH776 నివసించిరిH3427. వారు అనాకీయులవలెH6062, ఉన్నత దేహులుH7311, బలవంతులైనH1419 బహుH7227 జనులుH5971. వారును అనాకీయులవలెH6062 రెఫాయీయులుగాH7497 ఎంచబడినవారుH2803.

The Emims dwelt therein in times past, a people great, and many, and tall, as the Anakims;
11

మోయాబీయులుH4125 వారికి ఏమీయులనిH368 పేరు పెట్టిరిH7121.

Which also were accounted giants, as the Anakims; but the Moabites call them Emims.
12

పూర్వకాలమునH6440 హోరీయులుH2752 శేయీరులోH8165 నివసించిరిH3427. ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH3068 తమకిచ్చినH5414 స్వాస్థ్యమైన H3425దేశములోH776 చేసిH6213నట్లుH834 ఏశావుH6215 సంతానపువారుH1121 హోరీయులH2752 దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423తమ యెదుటH6440నుండిH4480 వారిని నశింపజేసిH8045 వారి దేశములోH776 నివసించిరిH3427.

The Horims also dwelt in Seir beforetime; but the children of Esau succeeded them, when they had destroyed them from before them, and dwelt in their stead; as Israel did unto the land of his possession, which the LORD gave unto them.
13

కాబట్టి మీరు లేచిH6965 జెరెదుH2218 ఏరుH5158దాటుడిH5674 అని యెహోవాH3068 సెలవియ్యగా జెరెదుH2218 ఏరుH5158 దాటితివిుH5674.

Now rise up, said I, and get you over the brook Zered. And we went over the brook Zered.
14

మనము కాదేషుబర్నేయలోH6947నుండిH4480 బయలుదేరి జెరెదుH2218 ఏరుH5158దాటుH5674వరకుH5704, అనగా యెహోవాH3068 వారిని గూర్చి ప్రమాణము చేసిH7650నట్లుH834 సైనికులైనH ఆ మనుష్యులH376 తరముH1755వారందరుH3605 సేనలోH4264నుండకుండH4480 నశించువరకుH5704 మనము నడిచిన కాలము ముప్పదిH7970 యెనిమిదిH8083 సంవత్సరములుH8141. అంతేకాదు, వారు నశించువరకుH5704

And the space in which we came from Kadeshbarnea, until we were come over the brook Zered, was thirty and eight years; until all the generation of the men of war were wasted out from among the host, as the LORD sware unto them.
15

సేనH4264 మధ్యనుండిH4480 వారిని సంహరించుటకుH2000 యెహోవాH3068 బాహువుH3027 వారికి విరోధముగా నుండెనుH1961.

For indeed the hand of the LORD was against them, to destroy them from among the host, until they were consumed.
16

సైనికులైన వారందరుH3605 ప్రజలలోH376నుండిH4480 లయమైపోయినH8552 తరువాత యెహోవాH3068 నాకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

So it came to pass, when all the men of war were consumed and dead from among the people,
17

నేడుH3117 నీవుH859 మోయాబునకుH4124 సరిహద్దుగానున్నH1366 ఆరుH6144 దేశము దాటబోవుచున్నావుH5674.

That the LORD spake unto me, saying,
18

అమ్మోనీయులH5983 మార్గమున వెళ్లునప్పుడుH5674

Thou art to pass over through Ar, the coast of Moab, this day:
19

వారిని బాధింపH6696వద్దుH408, వారితో యుద్ధముH1624 చేయవద్దుH408. ఏలయనగా లోతుH3876 సంతానమునకుH1121 దానిని స్వాస్థ్యముగాH3425 ఇచ్చినందునH5414 అమ్మోనీయులH5983 దేశములోH776 నీకు స్వాస్థ్యముH3425 నియ్యH5414నుH3808.

And when thou comest nigh over against the children of Ammon, distress them not, nor meddle with them: for I will not give thee of the land of the children of Ammon any possession; because I have given it unto the children of Lot for a possession.
20

అదియు రెఫాయీయులH7497 దేశమనిH776 యెంచబడుచున్నదిH2803. పూర్వమందుH6440 రెఫాయీయులుH7497 అందులో నివసించిరిH3427. అమ్మోనీయులుH5984 వారిని జంజుమీ్మయుH2157లందురుH7121.

(That also was accounted a land of giants: giants dwelt therein in old time; and the Ammonites call them Zamzummims;
21

వారు అనాకీయులవలెH6062 ఉన్నత దేహులుH7311, బలవంతులైనH బహుH7227 జనులుH5971. అయితే యెహోవాH3068 అమ్మోనీయులH5984 యెదుటH6440నుండిH4480 వారిని వెళ్లగొట్టెనుH8045 గనుక అమ్మోనీయులుH5984 వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 వారి చోటH8478 నివసించిరిH3427.

A people great, and many, and tall, as the Anakims; but the LORD destroyed them before them; and they succeeded them, and dwelt in their stead:
22

అట్లు ఆయన శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానముకొరకుH1121 చేసెనుH6213. ఎట్లనగా ఆయన వారి యెదుటH6440నుండిH4480 హోరీయులనుH2752 నశింపజేసెనుH8045 గనుక వారు హోరీయులH2752 దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 నేటిH3117 వరకుH5704 వారిచోటH8478 నివసించుచున్నారుH3427.

As he did to the children of Esau, which dwelt in Seir, when he destroyed the Horims from before them; and they succeeded them, and dwelt in their stead even unto this day:
23

గాజాH5804వరకుH5704 గ్రామములలో నివసించినH3427 ఆవీయులనుH5757 కఫ్తోరులోH3731నుండిH4480 బయలుదేరి వచ్చినH3318 కఫ్తారీయులుH3732 నశింపజేసిH8045 వారిచోటH8478 నివసించిరిH3427.

And the Avims which dwelt in Hazerim, even unto Azzah, the Caphtorims, which came forth out of Caphtor, destroyed them, and dwelt in their stead.)
24

మీరు లేచిH6965 సాగి అర్నోనుH769 ఏరుH5158దాటుడిH5674; ఇదిగోH7200 అమోరీయుడైనH567 హెష్బోనుH2809 రాజగుH4428 సీహోనునుH5511 అతని దేశమునుH776 నీ చేతికిH3027 అప్పగించితినిH5414. దాని స్వాధీనపరచుకొనH3423 మొదలుపెట్టిH2490 అతనితో యుద్ధము చేయుడిH4421.

Rise ye up, take your journey, and pass over the river Arnon: behold, I have given into thine hand Sihon the Amorite, king of Heshbon, and his land: begin to possess it, and contend with him in battle.
25

నేడుH3117 నేను నీవలనిH5921 భయముH3374 నీవలనిH5921 వెరపుH6343 ఆకాశముH8064 క్రిందనున్నH8478 సమస్తH3605 దేశములH3605 వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నానుH2490. వారు నిన్నుగూర్చిన సమాచారము వినిH8085 నీయెదుట వణకిH7264 మనోవేదన నొందుదురుH2342.

This day will I begin to put the dread of thee and the fear of thee upon the nations that are under the whole heaven, who shall hear report of thee, and shall tremble, and be in anguish because of thee.
26

అప్పుడు నేను కెదేమోతుH6932 అరణ్యములోH4057నుండిH4480 హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971

And I sent messengers out of the wilderness of Kedemoth unto Sihon king of Heshbon with words of peace, saying,
27

నన్ను నీ దేశముH776గుండ దాటిపోనిమ్ముH5674, కుడిH3225యెడమలకుH8040 తిరుH5493గకH3808 త్రోవనేH1870 నడిచిపోవుదునుH1980.

Let me pass through thy land: I will go along by the high way, I will neither turn unto the right hand nor to the left.
28

నాయొద్ద రూకలు తీసికొనిH3701 తినుటకుH398 భోజనపదార్థములుH400 నా కిమ్ముH5414; నాయొద్ద రూకలు తీసికొనిH3701 త్రాగుటకుH8354 నీళ్లిH4325మ్ముH5414.

Thou shalt sell me meat for money, that I may eat; and give me water for money, that I may drink: only I will pass through on my feet;
29

శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానపువారునుH ఆరులోH6144 నివసించుH3427 మోయాబీయులునుH4125 నాకు చేసిH6213నట్లుH834, మా దేవుడైనH430 యెహోవాH3068 మాకిచ్చుచున్నH5414 దేశముH776లోH413 ప్రవేశించుటకై యొర్దానుH3383 దాటువరకు కాలి నడకచేతనేH7272 నన్ను వెళ్లనిమ్మనిH5674 సమాధానపుH7965 మాటలుH1697 పలికించితినిH559.

(As the children of Esau which dwell in Seir, and the Moabites which dwell in Ar, did unto me;) until I shall pass over Jordan into the land which the LORD our God giveth us.
30

అయితే హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511 మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకుH5674 సమ్మతింపH14లేదుH3808. నేడుH3117 జరిగినట్లు నీ చేతికిH3027 అతని అప్పగించుటకుH5414 నీ దేవుడైనH430 యెహోవాH3068 అతని మనస్సునుH7307 కఠినపరచిH7185 అతని హృదయమునకు తెగింపు కలుగజేసెనుH553.

But Sihon king of Heshbon would not let us pass by him: for the LORD thy God hardened his spirit, and made his heart obstinate, that he might deliver him into thy hand, as appeareth this day.
31

అప్పుడు యెహోవాH3068 చూడుముH7200; సీహోనునుH5511 అతని దేశమునుH776 నీకు అప్పగింపH5414 మొదలు పెట్టియున్నానుH2490. అతని దేశముH776 నీదగునట్లుH3423 నీవు దాని స్వాధీనపరచుకొనH3423 మొదలు పెట్టుమనిH2490 నాతో చెప్పెనుH559.

And the LORD said unto me, Behold, I have begun to give Sihon and his land before thee: begin to possess, that thou mayest inherit his land.
32

సీహోనునుH5511 అతనిH1931 సమస్తH3605 జనమునుH5971 యాహసులోH3096 యుద్ధము చేయుటకైH4421 మనకు ఎదురుగాH7125 బయలుదేరి రాగాH3318

Then Sihon came out against us, he and all his people, to fight at Jahaz.
33

మన దేవుడైనH430 యెహోవాH3068 అతనిని మనకు అప్పగించెనుH5414 గనుక మనము అతనినిH6440 అతని కుమారులనుH1121 అతని సమస్తH3605 జనమునుH5971 హతము చేసిH5220

And the LORD our God delivered him before us; and we smote him, and his sons, and all his people.
34

ఆ కాలమునH1931 అతని సమస్తH3605 పురములనుH5892 పట్టుకొనిH3920, ప్రతిH3605 పురమునుH5892 అందలి స్త్రీH802 పురుషులనుH4962 పిల్లలనుH2945 శేషమేమియుH8300లేకుండH3808 నాశనము చేసితివిుH2763.

And we took all his cities at that time, and utterly destroyed the men, and the women, and the little ones, of every city, we left none to remain:
35

పశువులనుH929 మనము పట్టుకొనినH3920 పురములH5892 సొమ్మును దోపిడిగాH962 దోచుకొంటిమిH7998.

Only the cattle we took for a prey unto ourselves, and the spoil of the cities which we took.
36

అర్నోనుH769 ఏటిH5158లోయH8193 దరినున్న అరోయేరునుH6177 ఆ యేటియొద్దH5158నున్నH834 పురముH5892 మొదలుకొని గిలాదుH1568వరకుH5704 మనకు అసాధ్యమైనH7682 నగర మొకటియుH7151 లేకపోయెనుH3808. మన దేవుడైనH430 యెహోవాH3068 అన్నిటినిH3605 మనకు అప్పగించెనుH5414.

From Aroer, which is by the brink of the river of Arnon, and from the city that is by the river, even unto Gilead, there was not one city too strong for us: the LORD our God delivered all unto us:
37

అయితే అమ్మోనీయులH5983 దేశమునకైననుH776 యబ్బోకుH2999 ఏటిH5158 లోయలోని యేH3605 ప్రాంతమునకైననుH3027 ఆ మన్నెములోనిH2022 పురములకైననుH5892 మన దేవుడైనH430 యెహోవాH3068 పోకూడదనిH6680 చెప్పిన మరి ఏH3605 స్థలమునకైననుH3027 నీవు సమీపింపH7126లేదుH3808.

Only unto the land of the children of Ammon thou camest not, nor unto any place of the river Jabbok, nor unto the cities in the mountains, nor unto whatsoever the LORD our God forbad us.

యోహాను అధ్యాయము 10

1

గొఱ్ఱలG4263 దొడ్డిG833లోG1519 ద్వారముG2374G3588 ప్రవేశింG1525పకG3361 వేరొకమార్గమునG237 ఎక్కువాడుG305 దొంగయుG2812 దోచుకొనువాడునైG3027యున్నాడుG2076.

Verily, verily, I say unto you, He that entereth not by the door into the sheepfold, but climbeth up some other way, the same is a thief and a robber.
2

ద్వారముG2374G1223 ప్రవేశించువాడుG1525 గొఱ్ఱలG4263 కాపరిG4166.

But he that entereth in by the door is the shepherd of the sheep.
3

అతనికిG5129 ద్వారపాలకుడుG2377 తలుపు తీయునుG455, గొఱ్ఱలుG4263 అతనిG846 స్వరముG5456 వినునుG191, అతడు తన సొంతG2398 గొఱ్ఱలనుG4263 పేరుG3686పెట్టిG2596 పిలిచిG2564 వాటినిG846 వెలుపలికి నడిపించునుG1806.

To him the porter openeth; and the sheep hear his voice: and he calleth his own sheep by name, and leadeth them out.
4

మరియుG2532 అతడు తన సొంతG2398 గొఱ్ఱలG4263నన్నిటిని వెలుపలికిG1806 నడిపించుG4198నపుడెల్లG3752 వాటికిG846 ముందుగాG1715 నడుచునుG4198; గొఱ్ఱలుG4263 అతనిG846 స్వరG5456మెరుగునుG1492 గనుకG3754 అవిG3588 అతనినిG846 వెంబడించునుG190.

And when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him: for they know his voice.
5

అన్యులG245 స్వరముG5456 అవి యెరుG1492గవుG3756 గనుకG3754 అన్యునిG245 ఎంతమాత్రమునుG3364 వెంబడింపకG190 వానిG846యొద్దనుండిG575 పారిపోవుG5343ననిG235 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2980.

And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.
6

G5026 సాదృశ్యముG3942 యేసుG2424 వారితోG846 చెప్పెనుG2036 గానిG1161 ఆయన తమతోG846 చెప్పినG2980 సంగతులెట్టివోG5101 వారు గ్రహించుకొనG1097లేదుG3756.

This parable spake Jesus unto them: but they understood not what things they were which he spake unto them.
7

కాబట్టిG3767 యేసుG2424 మరలG3825 వారితోG846 ఇట్లనెనుG2980

Then said Jesus unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.
8

గొఱ్ఱలుG4263 పోవు ద్వారముG2374నుG3588 నేG1473నేG1510; నాకుG1700 ముందుG4253 వచ్చినG2064 వారందరుG3956 దొంగలుG2812నుG2532 దోచుకొనువారునైG3027 యున్నారుG1526; గొఱ్ఱలుG4263 వారిG846 స్వరము వినG191లేదుG3756.

All that ever came before me are thieves and robbers: but the sheep did not hear them.
9

నేనేG1473 ద్వారముG2374నుG3588; నాG1700 ద్వారాG1223 ఎవడైనG5100 లోపల ప్రవేశించినG1525 యెడలG1437 వాడు రక్షింపబడినవాడైG4982, లోపలికి పోవుచుG1525 బయటికి వచ్చుచుG1831 మేతG3542 మేయుచునుండునుG2147.

I am the door: by me if any man enter in, he shall be saved, and shall go in and out, and find pasture.
10

దొంగG2812 దొంగతనముG2813నుG2443 హత్యనుG2380 నాశనమునుG622 చేయుటకు వచ్చునుG2064 గానిG1508 మరిదేనికిని రాడుG3756; గొఱ్ఱలకుG4263 జీవముG2222 కలుగుటకునుG2192 అది సమృధ్ధిగాG4053 కలుగుటకునుG2192 నేనుG1473 వచ్చితిG2064ననిG2443 మీతో నిశ్చయముగాG281 చెప్పుచున్నాను.

The thief cometh not, but for to steal, and to kill, and to destroy: I am come that they might have life, and that they might have it more abundantly.
11

నేనుG1473 గొఱ్ఱలకుG4263 మంచిG2570 కాపరినిG4166; మంచిG2570 కాపరిG4166 గొఱ్ఱలG4263కొరకుG5228 తనG846 ప్రాణముG5590 పెట్టునుG5087.

I am the good shepherd: the good shepherd giveth his life for the sheep.
12

జీతగాడుG3411 గొఱ్ఱలG4263 కాపరిG4166కాడుG3756 గనుకG1161 గొఱ్ఱలుG4263 తనG2398వికానంG3756దునG1526 తోడేలుG3074 వచ్చుటG2064 చూచిG2334 గొఱ్ఱలG4263నుG3588 విడిచిపెట్టిG863 పారిపోవునుG5343, తోడేలుG3074G3588 గొఱ్ఱలనుG4263 పట్టిG726 చెదరగొట్టునుG4650.

But he that is an hireling, and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep, and fleeth: and the wolf catcheth them, and scattereth the sheep.
13

జీతగాడుG3411 జీతG3411గాడేG2076 గనుకG3754 గొఱ్ఱలG4263నుG3588గూర్చిG4012 లక్ష్యముG3199 చేయకG3756 పారిపోవునుG5343.

The hireling fleeth, because he is an hireling, and careth not for the sheep.
14

నేG1473నుG1510 గొఱ్ఱలG4263 మంచిG2570 కాపరినిG4166.

I am the good shepherd, and know my sheep, and am known of mine.
15

తండ్రిG3962 నన్నుG3165 ఏలాగున ఎరుగునోG1097 నేనుG2504 తండ్రినిG3962 ఏలాగు ఎరుగుదునోG1097 ఆలాగేG2531 నేనుG1473 నాG3450 గొఱ్ఱలనుG4263 ఎరుగుదునుG1097, నాG3450 గొఱ్ఱలుG4263 నన్నుG3165 ఎరుగునుG1097. మరియుG2532 గొఱ్ఱలG4263కొరకుG5228 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087.

As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep.
16

G5026 దొడ్డిG833విG1537కానిG3756 వేరేG243 గొఱ్ఱలునుG4263 నాకు కలవుG2192; వాటినికూడG2548 నేనుG3165 తోడుకొనిG71 రావలెనుG1163, అవి నాG3450 స్వరముG5456 వినునుG191, అప్పుడు మందG4167 ఒక్కటియుG3391 గొఱ్ఱలG4263 కాపరిG4166 ఒక్కడునుG1520 అగునుG1096.

And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice; and there shall be one fold, and one shepherd.
17

నేనుG1473 దానిG846 మరలG3825 తీసికొనునట్లుG2983 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087; ఇందువలనG1223నేG3754 నా తండ్రిG3962 నన్నుG3165 ప్రేమించుచున్నాడుG25.

Therefore doth my Father love me, because I lay down my life, that I might take it again.
18

ఎవడునుG3762 నాG3450 ప్రాణముG5590 తీసికొనడుG142; నాG1683 అంతటG575 నేనేG1473 దానిG846 పెట్టుచున్నానుG5087; దానిG846 పెట్టుటకుG5087 నాకు అధికారముG1849 కలదుG2192, దానిG846 తిరిగిG3825 తీసికొనుటకునుG2983 నాకు అధికారముG1849 కలదుG2192; నాG3450 తండ్రిG3962వలనG3844G5026 ఆజ్ఞG1785 పొందితిననెనుG2983.

No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father.
19

G5128 మాటలనుG3056బట్టిG1223 యూదులG2453లోG1722 మరలG3825 భేదముG4978 పుట్టెనుG1096.

There was a division therefore again among the Jews for these sayings.
20

వారిG846లోG1537అనేకులుG4183వాడు దయ్యముG1140 పట్టిన వాడుG2192, వెఱ్ఱివాడుG3105; వానిG846 మాట ఎందుకుG5101 వినుచున్నారనిరిG191.

And many of them said, He hath a devil, and is mad; why hear ye him?
21

మరి కొందరుG243ఇవిG5023 దయ్యము పట్టినవానిG1139 మాటలుG4487కావుG3756; దయ్యముG4100 గ్రుడ్డివారిG5185 కన్నులుG3788 తెరవG455గలదాG1410 అనిరిG3004.

Others said, These are not the words of him that hath a devil. Can a devil open the eyes of the blind?
22

ఆలయG2411 ప్రతిష్ఠితపండుగG1456 యెరూషలేముG2414లోG1722 జరుగు చుండెనుG1096.

And it was at Jerusalem the feast of the dedication, and it was winter.
23

అదిG2258 శీతకాలముG5494. అప్పుడుG3767 యేసుG2424 దేవాలయముG2411లోG1722 సొలొమోనుG4672 మంటపమునG4745 తిరుగుచుండగాG4043

And Jesus walked in the temple in Solomon's porch.
24

యూదులుG2453 ఆయనచుట్టుG3588 పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవుG4771 క్రీస్తుG5547వైతేG1487 మాతోG2254 స్పష్టముగాG3954 చెప్పుమనిరిG2036.

Then came the Jews round about him, and said unto him, How long dost thou make us to doubt? If thou be the Christ, tell us plainly.
25

అందుకు యేసుG2424మీతోG5213 చెప్పితినిG2036 గానిG235 మీరుG5213 నమ్మG4100రుG3756, నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామG3686మందుG1722 చేయుచున్నG4160 క్రియలుG2041 నన్నుG1700 గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

Jesus answered them, I told you, and ye believed not: the works that I do in my Father's name, they bear witness of me.
26

అయితేG235 మీరుG5210 నాG1699 గొఱ్ఱG4263లలోG1537 చేరినవారుG2075కారుG3756 గనుక మీరుG5210 నమ్మG4100రుG.

But ye believe not, because ye are not of my sheep, as I said unto you.
27

నాG1699 గొఱ్ఱలుG4263 నాG3450 స్వరముG5456 వినునుG191, నేనుG2504 వాటిG846 నెరుగుదునుG1097, అవి నన్నుG3427 వెంబడించునుG190.

My sheep hear my voice, and I know them, and they follow me:
28

నేనుG2504 వాటికిG846 నిత్యG166జీవముG2222నిచ్చుచున్నానుG1325 గనుకG1519 అవిG165 ఎన్నటికినిG3364 నశింపవుG622, ఎవడునుG5100 వాటినిG846 నాG3450 చేతిలోG5495నుండిG1537 అపహరింG726పడుG3756.

And I give unto them eternal life; and they shall never perish, neither shall any man pluck them out of my hand.
29

వాటిని నాG3427కిచ్చినG1325 నాG3450 తండ్రిG3962 అందరికంటెG3956 గొప్పవాడుG3187 గనుక నాG3450 తండ్రిG3962 చేతిలోG5495నుండిG1537 యెవడునుG1410 వాటిని అపహరింపG726లేడుG3762;

My Father, which gave them me, is greater than all; and no man is able to pluck them out of my Father's hand.
30

నేనునుG1473 తండ్రిG3962యునుG2532 ఏకమైG1520 యున్నామనిG2070 వారితోG846 చెప్పెనుG611.

I and my Father are one.
31

యూదులుG2453 ఆయననుG846 కొట్టG3034వలెననిG2443 మరలG3825 రాళ్లుG3037చేత పట్టుకొనగాG941

Then the Jews took up stones again to stone him.
32

యేసుG2424 తండ్రిG3962 యొద్దనుండిG1537 అనేకమైనG4183 మంచిG2570 క్రియలనుG2041 మీకుG5213 చూపితినిG1166; వాటిలోG846G4169 క్రియG2041 నిమిత్తముG1223 నన్నుG3165 రాళ్లతో కొట్టుదురనిG3034 వారిG846నడిగెను.

Jesus answered them, Many good works have I shewed you from my Father; for which of those works do ye stone me?
33

అందుకుG3588 యూదులుG2453నీవుG4771 మనుష్యుడవైG444 యుండిG5607 దేవుడG2316ననిG4572 చెప్పుకొనుచున్నావుG3004 గనుకG3754 దేవదూషణG988 చేసినందుకేG4160 నిన్నుG4571 రాళ్లతో కొట్టుదుముG3034 గానిG235 మంచిG2570 క్రియG2041 చేసినందుకుG4160 కాదనిG3756 ఆయనతోG846

The Jews answered him, saying, For a good work we stone thee not; but for blasphemy; and because that thou, being a man, makest thyself God.
34

అందుకు యేసుG2424మీరుG2075 దైవములనిG2316 నేG1473నంటిననిG2036 మీG5216 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యుండG2076లేదాG3756?

Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
35

లేఖనముG1124 నిరర్థకముG3089 కానేరదుG3756 గదాG1410, దేవునిG2316 వాక్యG3056మెవరిG3739కిG3739 వచ్చెనోG1096 వారేG1565 దైవములనిG2316 చెప్పినG3004యెడలG1487నేనుG1510 దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పినందుకుG3004,

If he called them gods, unto whom the word of God came, and the scripture cannot be broken;
36

తండ్రిG3962 ప్రతిష్ఠచేసిG37 యీG3588 లోకముG2889లోనికిG1519 పంపినG649వానితోనీవు దేవదూషణG987 చేయుచున్నావని చెప్పుదురాG3004?

Say ye of him, whom the Father hath sanctified, and sent into the world, Thou blasphemest; because I said, I am the Son of God?
37

నేను నాG3427తండ్రిG3962 క్రియలుG2041 చేయG4160నిG3756యెడలG1487 నన్నుG3427 నమ్మG4100కుడిG3361,

If I do not the works of my Father, believe me not.
38

చేసినG4160యెడలG1487 నన్నుG1698 నమ్మG4100కున్ననుG3361, తండ్రిG3962 నాG1698యందునుG1722 నేనుG2504 తండ్రిG3962యందునుG1722 ఉన్నామనిG3754 మీరు గ్రహించి తెలిసికొనునట్లుG1097G3588 క్రియలనుG2041 నమ్ముG4100డనిG2443 వారితోG846 చెప్పెనుG3004.

But if I do, though ye believe not me, believe the works: that ye may know, and believe, that the Father is in me, and I in him.
39

వారు మరలG3825 ఆయననుG846 పట్టుకొనG4084 చూచిరిG2212 గానిG2532 ఆయన వారిG846 చేతిG5495నుండిG1537 తప్పించుకొని పోయెనుG1831.

Therefore they sought again to take him: but he escaped out of their hand,
40

యొర్దానుG2446 అద్దరినిG4008 యోహానుG2491 మొదటG4412 బాప్తిస్మమిచ్చుG907చుండినG2258 స్థలముG5117నకుG1519 ఆయన తిరిగిG3825 వెళ్లిG565 అక్కడG1563నుండెనుG3306.

And went away again beyond Jordan into the place where John at first baptized; and there he abode.
41

అనేకులుG4183 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064యోహానుG2491 ఏ సూచక క్రియనుG4592 చేయG4160లేదుG3762 గానిG1161 యీయననుG5127గూర్చిG4012 యోహానుG2491 చెప్పినG2036 సంగతులన్నియుG3956 సత్యమైG227నవనిరిG2258.

And many resorted unto him, and said, John did no miracle: but all things that John spake of this man were true.
42

అక్కడG1563 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

And many believed on him there.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.