Day 70
Day 71 : సంఖ్యాకాండము 34-36 & యోహాను 9
Day 72

సంఖ్యాకాండము అధ్యాయము 34

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413

And the LORD spake unto Moses, saying,
2

కనానుH3667 దేశమునH776, అనగా పొలిమేరలచొప్పునH1367 మీరుH859 చీట్లువేసి స్వాస్థ్యముగాH5159 పంచుకొను కనానుH3667దేశమునH776

Command the children of Israel, and say unto them, When ye come into the land of Canaan; (this is the land that shall fall unto you for an inheritance, even the land of Canaan with the coasts thereof:)
3

మీరుH859 ప్రవేశించుచుండగాH935, మీ దక్షిణH5045దిక్కుH1366 సీనుH6790 అరణ్యముH4057 మొదలుకొనిH4480 ఎదోముH123 సరిహద్దుH3027, అనగా

Then your south quarter shall be from the wilderness of Zin along by the coast of Edom, and your south border shall be the outmost coast of the salt sea eastward:
4

మీ దక్షిణపుH5045 సరిహద్దుH1366 ఉప్పుH4417 సముద్రముయొక్కH3220 తూర్పుH6924 తీరమువరకు ఉండునుH1961. మీ సరిహద్దుH1366 దక్షిణముH5045 మొదలుకొనిH4480 అక్రబ్బీముH6137 కనమయొద్ద తిరిగిH5437 సీనుH6790వరకు వ్యాపించునుH1961. అది దక్షిణముH5045నుండిH4480 కాదేషు బర్నేయH6947వరకు వ్యాపించిH1961, అక్కడH8033నుండిH4480 హసరద్దారువరకుH2692 పోయిH3318, అక్కడH8033నుండిH4480 అస్మోనువరకుH6111 సాగునుH5674.

And your border shall turn from the south to the ascent of Akrabbim, and pass on to Zin: and the going forth thereof shall be from the south to Kadeshbarnea, and shall go on to Hazaraddar, and pass on to Azmon:
5

అస్మోనుH6111నుండిH4480 ఐగుప్తుH4714 నదివరకుH5158 సరిహద్దుH1366 తిరిగి సముద్రమువరకుH3220 వ్యాపించునుH1961.

And the border shall fetch a compass from Azmon unto the river of Egypt, and the goings out of it shall be at the sea.
6

పడమటిH3220 సరిహద్దుH1366 ఏదనగా మహాH1419సముద్రముH3220, అదేH2088 మీకు పడమటిH3220 సరిహద్దుగాH1366 నుండునుH1961.

And as for the western border, ye shall even have the great sea for a border: this shall be your west border.
7

మీ ఉత్తరపుH6828 సరిహద్దునుH1366 మహాH1419సముద్రముH3220 యొద్దనుండిH4480 హోరుH2023 కొండవరకుH2022 ఏర్పరచుకొనవలెనుH8376.

And this shall be your north border: from the great sea ye shall point out for you mount Hor:
8

హోరుH2023 కొండH2022 యొద్దనుండిH4480 హమాతునకుH2574 పోవుమార్గముH8444 వరకు ఏర్పరచుకొనవలెనుH8376. ఆ సరిహద్దుH1366 సెదాదువరకుH6657 వ్యాపించునుH1961.

From mount Hor ye shall point out your border unto the entrance of Hamath; and the goings forth of the border shall be to Zedad:
9

అక్కడనుండి సరిహద్దుH1366 జిప్రోనువరకుH2202 వ్యాపించునుH3318, దాని చివరH8444 హసరేనానునొద్దH2704 ఉండునుH1961. అదిH2088 మీకు ఉత్తరపుH6828 సరిహద్దుH1366.

And the border shall go on to Ziphron, and the goings out of it shall be at Hazarenan: this shall be your north border.
10

తూర్పుH6924 సరిహద్దుH1366 హసరేనానుH2704నుండిH4480 షెపాముH8221వరకుH5704 మీరు ఏర్పరచుకొనవలెనుH184.

And ye shall point out your east border from Hazarenan to Shepham:
11

షెపాముH8221నుండిH4480 సరిహద్దుH1366 అయీనుకుH5871 తూర్పునH6924 రిబ్లావరకుH7247 నుండును. ఆ సరిహద్దుH1366 దిగిH3381 తూర్పునH6924 కిన్నెరెతుH3672 సముద్రముH3220నొడ్డునుH3802 తగిలియుండునుH4229.

And the coast shall go down from Shepham to Riblah, on the east side of Ain; and the border shall descend, and shall reach unto the side of the sea of Chinnereth eastward:
12

ఆ సరిహద్దుH1366 యొర్దానుH3383నదివరకు దిగిH3381 ఉప్పుH4417 సముద్రముదనుకH3220 వ్యాపించునుH1961. ఆ దేశముH776 చుట్టునున్నH5439 సరిహద్దులH1366 మధ్యనున్న దేశముH776 మీదై యుండుననిH1961 వారి కాజ్ఞాపించుముH6680.

And the border shall go down to Jordan, and the goings out of it shall be at the salt sea: this shall be your land with the coasts thereof round about.
13

మోషేH4872 ఇశ్రాయేలీH3478యులతోH1121 మీరు చీట్లచేతH1486 పొందబోవుచున్నH5157 దేశముH776 ఇదిH2063. యెహోవాH3068 తొమి్మదిH8672 గోత్రములకునుH4294 అర్ధH2677గోత్రమునకునుH4294 దీని నియ్యవలెననిH5414 ఆజ్ఞాపించెనుH6680;

And Moses commanded the children of Israel, saying, This is the land which ye shall inherit by lot, which the LORD commanded to give unto the nine tribes, and to the half tribe:
14

ఏలయనగాH3588 తమ తమ పితరులH1 కుటుంబములH1004 ప్రకారము రూబేనీH7206యులునుH1121 గాదీH1410యులునుH1121 తమ తమ స్వాస్థ్యములH5159 నొందిరిH3947.

For the tribe of the children of Reuben according to the house of their fathers, and the tribe of the children of Gad according to the house of their fathers, have received their inheritance; and half the tribe of Manasseh have received their inheritance:
15

మనష్షేH4519 అర్ధH2677గోత్రపువారుH4294 తమ స్వాస్థ్యముH5159 నొందిరిH3947. ఆ రెండుH8147 గోత్రపువారునుH4294 అర్ధH2677 గోత్రపువారునుH4294 సూర్యోదయH4217 దిక్కున, అనగా తూర్పుదిక్కునH6924 యెరికోయొద్దH3405 యొర్దానుH3383 ఇవతలH5676 తమ తమ స్వాస్థ్యములనుH5159 పొందిరనిH3947 చెప్పెను.

The two tribes and the half tribe have received their inheritance on this side Jordan near Jericho eastward, toward the sunrising.
16

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
17

ఆ దేశమునుH776 మీకు స్వాస్థ్యముగాH5157 పంచిపెట్టవలసినH5157 వారెవరనగా, యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091.

These are the names of the men which shall divide the land unto you: Eleazar the priest, and Joshua the son of Nun.
18

మరియు ఆ దేశమునుH776 మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకుH5157 ప్రతి గోత్రముH4294లోH4480 ఒక్కొకH259 ప్రధానునిH5387 ఏర్పరచుకొనవలెనుH3947.

And ye shall take one prince of every tribe, to divide the land by inheritance.
19

వారెవరనగాH428, యూదావారిH3063 గోత్రములోH4294 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612.

And the names of the men are these: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
20

షిమ్యోనీH8095యులH1121 గోత్రములోH4294 అమీహూదుH5989 కుమారుడైనH1121 షెమూయేలుH8050,

And of the tribe of the children of Simeon, Shemuel the son of Ammihud.
21

బెన్యామీనీయులH1144 గోత్రములోH4294 కిస్లోనుH3692 కుమారుడైనH1121 ఎలీదాదుH449.

Of the tribe of Benjamin, Elidad the son of Chislon.
22

దానీH1835యులH1121 గోత్రములోH4294 యొగ్లిH3020 కుమారుడైనH1121 బుక్కీH1231 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Dan, Bukki the son of Jogli.
23

యోసేపుH3130 పుత్రులలోH1121 ఏఫోదుH641 కుమారుడైనH1121 హన్నీయేలుH2592 మనష్షీH4519యులH1121 గోత్రH4294ప్రధానిH5387,

The prince of the children of Joseph, for the tribe of the children of Manasseh, Hanniel the son of Ephod.
24

ఎఫ్రాయిమీH669యులH1121 గోత్రములోH4294 షిప్తానుH8204 కుమారుడైనH1121 కెమూయేలుH7055 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Ephraim, Kemuel the son of Shiphtan.
25

జెబూలూనీH2074యులH1121 గోత్రములోH4294 పర్నాకుH6535 కుమారుడైనH1121 ఎలీషాపానుH469 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Zebulun, Elizaphan the son of Parnach.
26

ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రములోH4294 అజానుH5821 కుమారుడైనH1121 పల్తీయేలుH6409 ప్రధానిH5387,

And the prince of the tribe of the children of Issachar, Paltiel the son of Azzan.
27

ఆషేరీH836యులH1121 గోత్రములోH4294 షెలోమిH8015 కుమారుడైనH1121 అహీహూదుH282 ప్రధానిH5387.

And the prince of the tribe of the children of Asher, Ahihud the son of Shelomi.
28

నఫ్తాలీH5321యులH1121 గోత్రములోH4294 అమీహూదుH5989 కుమారుడైనH1121 పెదహేలుH6300 ప్రధానిH5387.

And the prince of the tribe of the children of Naphtali, Pedahel the son of Ammihud.
29

కనానుH3667 దేశములోH776 ఇశ్రాయేలీH3478యులకుH1121 వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకుH5157 యెహోవాH3068 ఆజ్ఞాపించినవారుH6680 వీరేH428.

These are they whom the LORD commanded to divide the inheritance unto the children of Israel in the land of Canaan.

సంఖ్యాకాండము అధ్యాయము 35

1

మరియు యెరికోH3405 యొద్ద యొర్దానుకుH3383 సమీపమైనH5921 మోయాబుH4124 మైదానములలోH6160 యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses in the plains of Moab by Jordan near Jericho, saying,
2

ఇశ్రాయేలీH3478యులుH1121 తాము పొందు స్వాస్థ్యముH5159లోH4480 లేవీయులుH3881 నివసించుటకుH3427 వారికి పురములనుH5892 ఇయ్యవలెననిH5414 వారి కాజ్ఞాపించుముH6680; ఆ పురములH5892 చుట్టునున్నH5439 పల్లెలనుH4054 లేవీయులH3881కియ్యవలెనుH5414.

Command the children of Israel, that they give unto the Levites of the inheritance of their possession cities to dwell in; and ye shall give also unto the Levites suburbs for the cities round about them.
3

వారు నివసించుటకుH3427 ఆ పురములుH5892 వారివగునుH1961. వాటి పొలములుH4054 వారి పశువులకునుH929 వారి మందలకునుH7399 వారి సమస్తH3605 జంతువులకునుH2416 ఉండవలెనుH1961.

And the cities shall they have to dwell in; and the suburbs of them shall be for their cattle, and for their goods, and for all their beasts.
4

మీరు లేవీయులH3881కిచ్చుH5414 పురములH5892 పల్లెలH4054 ప్రతి పురముయొక్కH5892 గోడH7023 మొదలుకొనిH4480 చుట్టుH5439 వెయ్యిH505 మూరలుH520

And the suburbs of the cities, which ye shall give unto the Levites, shall reach from the wall of the city and outward a thousand cubits round about.
5

మరియు మీరు ఆ పురములH5892 వెలుపలH2351 నుండిH4480 తూర్పుH6924 దిక్కునH6285 రెండువేలH505 మూరలనుH520, దక్షిణH5045 దిక్కునH6285 రెండువేలH505 మూరలనుH520, పడమటిH3220 దిక్కునH6285 రెండు వేలH505 మూరలనుH520, ఉత్తరH6828 దిక్కునH6285 రెండువేలH505 మూరలనుH520 కొలవవలెనుH4058. ఆ నడుమH8432 పురముండవలెనుH5892. అదిH2088 వారి పురములకుH5892 పల్లెలుగాH4054 నుండునుH1961.

And ye shall measure from without the city on the east side two thousand cubits, and on the south side two thousand cubits, and on the west side two thousand cubits, and on the north side two thousand cubits; and the city shall be in the midst: this shall be to them the suburbs of the cities.
6

మరియు మీరు లేవీయులH3881కిచ్చుH5414 పురములలోH5892 ఆరుH8337 ఆశ్రయH4733పురములుండవలెనుH5892. నరహంతుకుడుH7523 వాటిలోనికిH8033 పారిపోవునట్లుగాH5127 వాటిని నియమింపవలెనుH5414. అవియుగాక నలువదిH705రెండుH8147 పురములనుH5892 ఇయ్యవలెనుH5414.

And among the cities which ye shall give unto the Levites there shall be six cities for refuge, which ye shall appoint for the manslayer, that he may flee thither: and to them ye shall add forty and two cities.
7

వాటి వాటి పల్లెలతోH4054కూడH854 మీరు లేవీయులకుH3881 ఇయ్యవలసినH5414 పురముH5892లన్నియుH3605 నలువదిH705యెనిమిదిH8083.

So all the cities which ye shall give to the Levites shall be forty and eight cities: them shall ye give with their suburbs.
8

మీరు ఇచ్చుH5414 పురములుH5892 ఇశ్రాయేలీH3478యులH1121 స్వాస్థ్యములోH272 నుండియేH4480 ఇయ్యవలెనుH5414. మీరు ఎక్కువైనH7227దానిలోH4480 ఎక్కువగానుH7235, తక్కువైనH4592దానిలోH4480 తక్కువగానుH4591 ఇయ్యవలెనుH5414. ప్రతి గోత్రముH4294 తాను పొందు స్వాస్థ్యముH5159 చొప్పునH6310, తన తన పురములలోH5892 కొన్నిటిని లేవీయులకుH3881 ఇయ్యవలెనుH5414.

And the cities which ye shall give shall be of the possession of the children of Israel: from them that have many ye shall give many; but from them that have few ye shall give few: every one shall give of his cities unto the Levites according to his inheritance which he inheriteth.
9

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696

And the LORD spake unto Moses, saying,
10

మీరుH859 యొర్దానుH3383 దాటి కనానుH3667 దేశములోనికిH776 వెళ్లినH5674 తరువాత

Speak unto the children of Israel, and say unto them, When ye be come over Jordan into the land of Canaan;
11

ఆశ్రయH4733 పురములుగాH5892 ఉండుటకుH1961 మీరు పురములనుH5892 ఏర్పరచుకొనవలెనుH7136.

Then ye shall appoint you cities to be cities of refuge for you; that the slayer may flee thither, which killeth any person at unawares.
12

పొరబాటునH7684 ఒకనిH5315 చంపినవాడుH5221 వాటిలోనికిH8033 పారిపోవచ్చునుH5127. తీర్పు పొందుటకై నరహంతకుడుH7523 సమాజముH5712నెదుటH6440 నిలుచుH5975వరకుH5704 వాడు మరణశిక్షH4191 నొందకూడదుH3808 గనుక ప్రతిహత్యH1350 చేయువాడు రాకుండH4480 అవి మీకు ఆశ్రయH4733పురములుగాH5892 ఉండునుH1961.

And they shall be unto you cities for refuge from the avenger; that the manslayer die not, until he stand before the congregation in judgment.
13

మీరు ఇయ్యవలసినH5414 ఆ పురములలోH5892 ఆరుH8337 ఆశ్రయH4733 పురముH5892లుండవలెనుH1961.

And of these cities which ye shall give six cities shall ye have for refuge.
14

వాటిలో యొర్దానుH3383 ఇవతలH5676 మూడుH7969 పురములనుH5892 ఇయ్యవలెనుH5414, కనానుH3667 దేశములోH776 మూడుH7969 పురములనుH5892 ఇయ్యవలెనుH5414. అవి మీకు ఆశ్రయH4733 పురములుగాH5892 ఉండునుH1961.

Ye shall give three cities on this side Jordan, and three cities shall ye give in the land of Canaan, which shall be cities of refuge.
15

పొరబాటునH7684 ఒకనిH5315 చంపినH5221 యెవడైననుH3605 వాటిలోనికిH8033 పారిపోవునట్లుH5127H428 ఆరుH8337 పురములుH5892 ఇశ్రాయేలీH3478యులకునుH1121 పరదేశులకునుH1616 మీ మధ్యH8432 నివసించువారికినిH8453 ఆశ్రయమైH4733 యుండునుH1961.

These six cities shall be a refuge, both for the children of Israel, and for the stranger, and for the sojourner among them: that every one that killeth any person unawares may flee thither.
16

ఒకడుH1931 చచ్చునట్లుH5221 వానిని ఇనుపH1270 ఆయుధముతోH3627 కొట్టువాడుH5221 నరహంతకుడుH7523 ఆ నరహంతకునికిH7523 నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనుH4191.

And if he smite him with an instrument of iron, so that he die, he is a murderer: the murderer shall surely be put to death.
17

ఒకడు చచ్చునట్లుH4191 మరియొకడు రాతితోH68 వాని కొట్టగాH5221 దెబ్బతినినH3027 వాడు చనిపోయినH4191యెడలH518 కొట్టినవాడుH5221 నరహంతకుడగునుH7523. ఆ నరహంతకుడుH7523 నిశ్చయముగా మరణశిక్ష నొందునుH4191.

And if he smite him with throwing a stone, wherewith he may die, and he die, he is a murderer: the murderer shall surely be put to death.
18

మరియుH176 ఒకడు చచ్చునట్లుH4191 మరియొకడు చేతిH3027కఱ్ఱతోH6086 కొట్టగాH5221 దెబ్బ తినినవాడు చనిపోయినH4191 యెడల కొట్టినవాడుH5221 నరహంతకుడగునుH7523. ఆ నరహంతకుడుH7523 నిశ్చయముగా మరణశిక్ష నొందునుH4191.

Or if he smite him with an hand weapon of wood, wherewith he may die, and he die, he is a murderer: the murderer shall surely be put to death.
19

హత్య విషయములోH1818 ప్రతిహత్యH1350 చేయువాడు తానే నరహంతకునిH7523 చంపవలెనుH4191.

The revenger of blood himself shall slay the murderer: when he meeteth him, he shall slay him.
20

వాని కనుగొనినప్పుడుH6293 వానిH1931 చంపవలెనుH4191. ఒకడు చచ్చునట్లుH4191 వాని పగపట్టిH8135 పొడిచిననుH1920, లేకH176 పొంచియుండిH7993 వానిమీదH5921 దేనినైనను వేసిననుH6660, లేకH176 ఒకడు చచ్చునట్లుH4191 వైరమువలనH342 చేతితోH3027 వాని కొట్టిననుH5221, కొట్టినవాడు నరహంతకుడుH7523, నిశ్చయముగా వానిH1931 చంపవలెనుH4191.

But if he thrust him of hatred, or hurl at him by laying of wait, that he die;
21

నరహత్య విషయములోH1818 ప్రతిహత్య చేయువాడుH1350 ఆ నరహంతకునిH7523 కనుగొనినప్పుడుH6293 వాని చంపవలెనుH4191.

Or in enmity smite him with his hand, that he die: he that smote him shall surely be put to death; for he is a murderer: the revenger of blood shall slay the murderer, when he meeteth him.
22

అయితే పగH342పట్టకH3808 హఠాత్తుగాH6621 వానిని పొడిచిననుH1920, పొంచియుండక వానిమీదH5921H3605 ఆయుధమునైన వేసినను, వాని చూడH7200H3808 ఒకడు చచ్చునట్లుH4191 వానిమీదH5921 రాయిH68 పడవేసిననుH5307,

But if he thrust him suddenly without enmity, or have cast upon him any thing without laying of wait,
23

దెబ్బతినినవాడు చనిపోయినH4191 యెడల కొట్టినవాడుH5221 వానిమీదH5921 పగపట్టH341లేదుH3808, వానికి హానిచేయH7451 గోరH1245లేదుH3808.

Or with any stone, wherewith a man may die, seeing him not, and cast it upon him, that he die, and was not his enemy, neither sought his harm:
24

కాబట్టి సమాజముH5712H428 విధులనుH4941బట్టిH5921 కొట్టినవానికినిH5221 హత్యవిషయములోH1818 ప్రతిహత్యH1350 చేయువానికిని తీర్పుతీర్చవలెనుH8199.

Then the congregation shall judge between the slayer and the revenger of blood according to these judgments:
25

అట్లు సమాజముH5712 నరహత్యH1818 విషయములో ప్రతిహత్య చేయువానిH1350 చేతిలోH3027నుండిH4480 ఆ నరహంతకునిH7523 విడిపింపవలెనుH5337. అప్పుడు సమాజముH5712 వాడు పారిపోయినH5127 ఆశ్రయH4733 పురముH5892నకుH413 వాని మరలH7725 పంపవలెను. వాడు పరిశుద్ధH6944 తైలముతోH8081 అభిషేకింపబడినH4886 ప్రధానH1419 యాజకుడుH3548 మృతినొందుH4194వరకుH5704 అక్కడనేH8033 నివసింపవలెనుH3427.

And the congregation shall deliver the slayer out of the hand of the revenger of blood, and the congregation shall restore him to the city of his refuge, whither he was fled: and he shall abide in it unto the death of the high priest, which was anointed with the holy oil.
26

అయితేH518 ఆ నరహంతకుడుH7523 ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చినH5127 ఆశ్రయH4733పురముయొక్కH5892 సరిహద్దునుH1366 దాటి వెళ్లునప్పుడుH3318

But if the slayer shall at any time come without the border of the city of his refuge, whither he was fled;
27

నరహత్యవిషయములోH1818 ప్రతిహత్య చేయువాడుH1350 ఆశ్రయH4733పురముయొక్కH5892 సరిహద్దుH1366 వెలుపలH2351 వాని కనుగొనినయెడలH4672, ఆ ప్రతిహంతకుడుH1350 ఆ నరహంతకునిH7523 చంపిననుH7523 వానిమీద ప్రాణముతీసిన దోషముH1818 ఉండదుH369.

And the revenger of blood find him without the borders of the city of his refuge, and the revenger of blood kill the slayer; he shall not be guilty of blood:
28

ఏలయనగాH3588 ప్రధానH1419యాజకుడుH3548 మృతినొందుH4194వరకుH5704 అతడు ఆశ్రయH4733పురములోనేH5892 నివసింపవలెనుH3427. ప్రధానH1419యాజకుడుH3548 మృతినొందినH4194 తరువాతH310 ఆ నరహంతకుడుH7523 తన స్వాస్థ్యమున్నH272 దేశముH776నకుH413 తిరిగి వెళ్లవచ్చునుH7725.

Because he should have remained in the city of his refuge until the death of the high priest: but after the death of the high priest the slayer shall return into the land of his possession.
29

ఇవిH428 మీ సమస్తH3605 నివాసస్థలములలోH4186 మీ తరతరములకుH1755 మీకు విధింపబడినH4941 కట్టడH2708.

So these things shall be for a statute of judgment unto you throughout your generations in all your dwellings.
30

ఎవడైననుH3605 ఒకనిH5315 చావగొట్టినH5221 యెడల సాక్షులH5707 నోటిమాటవలనH6310 ఆ నరహంతకునికిH7523 మరణశిక్ష విధింపవలెనుH4191. ఒకH259 సాక్షిH5707మాటమీదనేH6310 యెవనికినిH5315 మరణశిక్ష విధింపH4191కూడదుH3808.

Whoso killeth any person, the murderer shall be put to death by the mouth of witnesses: but one witness shall not testify against any person to cause him to die.
31

చావతగినH4191 నరహంతకునిH7523 ప్రాణముకొరకుH5315 మీరు విమోచనH3724 ధనమును అంగీకరింH3947పకH3808 నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెనుH4191.

Moreover ye shall take no satisfaction for the life of a murderer, which is guilty of death: but he shall be surely put to death.
32

మరియు ఆశ్రయH4733పురముH5892నకుH413 పారిపోయినవాడుH5127 యాజకుడుH3548 మృతినొందకH4191 మునుపుH7725 స్వదేశమందుH776 నివసించునట్లుH3427 వానిచేత విమోచనH3724 ధనమును అంగీకరింపH3947కూడదుH3808.

And ye shall take no satisfaction for him that is fled to the city of his refuge, that he should come again to dwell in the land, until the death of the priest.
33

మీరుండుH859 దేశమునుH776 అపవిత్రపరచH2610కూడదుH3808; నరహత్య దేశమునుH776 అపవిత్రపరచునుH2610 గదా. దేశములోH776 చిందినH8210 రక్తముH1818 నిమిత్తము చిందించినH8210 వాని రక్తమువలననేH1818 ప్రాయశ్చిత్తము కలుగునుH3722 గాని మరి దేనివలనను కలుగదుH3808.

So ye shall not pollute the land wherein ye are: for blood it defileth the land: and the land cannot be cleansed of the blood that is shed therein, but by the blood of him that shed it.
34

మీరుH859 నివసించుH3427 దేశమునుH776 అపవిత్రపరచH2930కూడదుH3808. అందులో నేనుH589 మీ మధ్యనుH8432 నివసించుచున్నానుH7931. నిజముగా యెహోవాH3068 అను నేనుH589 ఇశ్రాయేలీH3478యులH1121మధ్యH8432 నివసించుచున్నానుH7931.

Defile not therefore the land which ye shall inhabit, wherein I dwell: for I the LORD dwell among the children of Israel.

సంఖ్యాకాండము అధ్యాయము 36

1

యోసేపుH3130 పుత్రులH1121వంశములలోH4940 మాకీరుH4353 కుమారుడునుH1121 మనష్షేH4519 మనుమడునైనH1121 గిలాదుయొక్కH1568 పుత్రుH1121వంశములH4940 పెద్దలు వచ్చిH7126 మోషేH4872యెదుటనుH6440 ఇశ్రాయేలీH3478యులH1121 పితరులH1 కుటుంబములH4940 ప్రధానులH7218 యెదుటనుH6440 మాటలాడిH1696 యిట్లనిరి

And the chief fathers of the families of the children of Gilead, the son of Machir, the son of Manasseh, of the families of the sons of Joseph, came near, and spake before Moses, and before the princes, the chief fathers of the children of Israel:
2

ఆ దేశమునుH776 వంతు చీట్లచొప్పునH1486 ఇశ్రాయేలీH3478యులకుH1121 స్వాస్థ్యముగాH5159 ఇయ్యవలెననిH5414 యెహోవాH3068 మా యేలినవానిH113 కాజ్ఞాపించెనుH6680. మరియు మా సహోదరుడైనH251 సెలోపెహాదుH6765 స్వాస్థ్యమునుH5159 అతని కుమార్తెలకుH1323 ఇయ్యవలెననిH5414 మా యేలినవాడుH113 యెహోవాచేతH3068 ఆజ్ఞనొందెనుH6680.

And they said, The LORD commanded my lord to give the land for an inheritance by lot to the children of Israel: and my lord was commanded by the LORD to give the inheritance of Zelophehad our brother unto his daughters.
3

అయితే వారు ఇశ్రాయేలీH3478యులH1121లోH4480 వేరు గోత్రములH7626 వారి నెవరినైనను పెండ్లిH802చేసికొనినH1961 యెడల వారి స్వాస్థ్యముH5159 మా పితరులH1 స్వాస్థ్యముH5159నుండిH4480 తీయబడిH1639, వారు కలిసికొనినH1639 వారి గోత్రH4294స్వాస్థ్యముతోH5159 కలుపబడిH1639, మాకు వంతు చీట్లచొప్పునH1486 కలిగిన స్వాస్థ్యముH5159నుండిH4480 విడిపోవును.

And if they be married to any of the sons of the other tribes of the children of Israel, then shall their inheritance be taken from the inheritance of our fathers, and shall be put to the inheritance of the tribe whereunto they are received: so shall it be taken from the lot of our inheritance.
4

కాబట్టి ఇశ్రాయేలీH3478యులకుH1121 సునాద సంవత్సరముH3104 వచ్చునప్పుడుH1961 వారి స్వాస్థ్యముH5159 వారు కలిసికొనినH1639 వారి గోత్రH4294 స్వాస్థ్యముతోH5159 కలుపబడునుH1639 గనుక ఆ వంతున మా పితరులH1 గోత్రH4294స్వాస్థ్యముH5159 తగ్గిపోవుననగా

And when the jubile of the children of Israel shall be, then shall their inheritance be put unto the inheritance of the tribe whereunto they are received: so shall their inheritance be taken away from the inheritance of the tribe of our fathers.
5

మోషేH4872 యెహోవాH3068 సెలవిచ్చినట్లుH6310 ఇశ్రాయేలీH3478యులH1121కుH5921 ఆజ్ఞాపించిH6680 యిట్లనెనుH559 యోసేపుH3130 పుత్రులH1121 గోత్రికులుH4294 చెప్పినదిH1696 న్యాయమేH3651.

And Moses commanded the children of Israel according to the word of the LORD, saying, The tribe of the sons of Joseph hath said well.
6

యెహోవాH3068 సెలోపెహాదుH6765 కుమార్తెలనుH1121 గూర్చి సెలవిచ్చినH559 మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారినిH5869 పెండ్లిH802 చేసికొనవచ్చునుH1961 గాని వారు తమ తండ్రిH1 గోత్రH4294వంశములోనేH4940 పెండ్లిH802 చేసికొనవలెనుH1961.

This is the thing which the LORD doth command concerning the daughters of Zelophehad, saying, Let them marry to whom they think best; only to the family of the tribe of their father shall they marry.
7

ఇశ్రాయేలీH3478యులH1121 స్వాస్థ్యముH5159 ఒక గోత్రముH4294లోనుండిH4480 వేరొక గోత్రముH4294లోనికిH413 పోకూH5437డదుH3808. ఇశ్రాయేలీH3478యులలోH1121 ప్రతివాడునుH376 తన తన పితరులH1 గోత్రH4294స్వాస్థ్యమునుH5159 హత్తుకొని యుండవలెనుH1692.

So shall not the inheritance of the children of Israel remove from tribe to tribe: for every one of the children of Israel shall keep himself to the inheritance of the tribe of his fathers.
8

మరియు ఇశ్రాయేలీH3478యులకుH1121 వారి వారి పితరులH1 స్వాస్థ్యముH5159 కలుగునట్లుH3423, ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రముH4294లలోH4480 స్వాస్థ్యముగలH5159 ప్రతిH3605 కుమార్తెయుH1323 తన తండ్రిH1 గోత్రH4294వంశములోనేH4940 పెండ్లిH802చేసికొనవలెనుH1961.

And every daughter, that possesseth an inheritance in any tribe of the children of Israel, shall be wife unto one of the family of the tribe of her father, that the children of Israel may enjoy every man the inheritance of his fathers.
9

స్వాస్థ్యముH5159 ఒక గోత్రములోH4294నుండిH4480 వేరొకH312 గోత్రమునకుH4294 పోకూH5437డదుH3808. ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములుH4294 వారి వారి స్వాస్థ్యములోH4294 నిలిచియుండవలెనుH1692.

Neither shall the inheritance remove from one tribe to another tribe; but every one of the tribes of the children of Israel shall keep himself to his own inheritance.
10

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 చేసిరిH6213.

Even as the LORD commanded Moses, so did the daughters of Zelophehad:
11

సెలోపెహాదుH6765 కుమార్తెలైనH1323 మహలాH4244, తిర్సాH8656, హొగ్లాH2295, మిల్కాH4435, నోయాH5270 తమ తండ్రిH1 సహోదరునిH1730 కుమారులనుH1121 పెండ్లిH802చేసికొనిరిH1961.

For Mahlah, Tirzah, and Hoglah, and Milcah, and Noah, the daughters of Zelophehad, were married unto their father's brothers' sons:
12

వారు యోసేపుH3130 కుమారులైనH1121 మనష్షీH4519యులనుH1121 పెండ్లిH802 చేసికొనిరిH1961 గనుకH5921 వారి స్వాస్థ్యముH5159 వారి తండ్రిH1 గోత్రH4294వంశములోనేH4940 నిలిచెనుH1961.

And they were married into the families of the sons of Manasseh the son of Joseph, and their inheritance remained in the tribe of the family of their father.
13

యెరికోH3405యొద్దH5921 యొర్దానుకుH3383 సమీపమైన మోయాబుH4124 మైదానములలోH6160 యెహోవాH3068 మోషేH4872చేతH3027 ఇశ్రాయేలీH3478యులH1121కుH413 ఆజ్ఞాపించినH6680 విధులునుH4941 ఆజ్ఞలునుH4687 ఇవేH428.

These are the commandments and the judgments, which the LORD commanded by the hand of Moses unto the children of Israel in the plains of Moab by Jordan near Jericho.

యోహాను అధ్యాయము 9

1

ఆయన మార్గమున పోవుచుండగాG3855 పుట్టుG1079 గ్రుడ్డియైనG5185 యొక మనుష్యుడుG444 కనబడెనుG1492.

And as Jesus passed by, he saw a man which was blind from his birth.
2

ఆయనG846 శిష్యులుG3101 బోధకుడాG4461, వీడు గ్రుడ్డివాడైG5185 పుట్టుటకుG1080 ఎవడుG5101 పాపము చేసెనుG264? వీడాG3778, వీనిG846 కన్నవారాG1118? అనిG2443 ఆయననుG846 అడుగగాG2065

And his disciples asked him, saying, Master, who did sin, this man, or his parents, that he was born blind?
3

యేసుG2424 వీడైననుG3778 వీనిG846 కన్నవారైG1118ననుG3777 పాపముG264 చేయలేదుG3777 గానిG235, దేవునిG2316 క్రియలుG2041 వీనిG846యందుG1722 ప్రత్యక్షపరచబడుటకేG5319 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెనుG1080.

Jesus answered, Neither hath this man sinned, nor his parents: but that the works of God should be made manifest in him.
4

పగలుG2250న్నంతG2076వరకుG2193 నన్నుG3165 పంపినవానిG3992 క్రియలుG2041 మనముG1691 చేయుG2038చుండవలెనుG1163; రాత్రిG3571 వచ్చుచున్నదిG2064, అప్పుడెG3753వడునుG3762 పనిG2038చేయలేడుG1410.

I must work the works of him that sent me, while it is day: the night cometh, when no man can work.
5

నేనుG1510G3588 లోకముG2889లోG1722 ఉన్నప్పుడుG3752 లోకముG2889నకుG3588 వెలుగుననిG5457 చెప్పెనుG5600.

As long as I am in the world, I am the light of the world.
6

ఆయన ఇట్లుG5023 చెప్పిG2036 నేలమీదG5476 ఉమి్మవేసిG4429, ఉమి్మG4427తోG1537 బురదG4081చేసిG4160, వానిG5185 కన్నులG3788మీద ఆG3588 బురదG4081 పూసిG2025

When he had thus spoken, he spat on the ground, and made clay of the spittle, and he anointed the eyes of the blind man with the clay,
7

నీవు సిలోయముG4611 కోనేటిG2861కిG3588 వెళ్లిG5217 అందులోG1519 కడుగుకొనుమనిG3538 చెప్పెనుG2036. సిలోయమనుG4611 మాటకు పంపబడినG649 వాడనిG3739 అర్థముG2059. వాడు వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపు గలవాడైG991 వచ్చెనుG2064.

And said unto him, Go, wash in the pool of Siloam, (which is by interpretation, Sent.) He went his way therefore, and washed, and came seeing.
8

కాబట్టిG3767 పొరుగువారుG1069నుG3588, వాడుG2258 భిక్షకుG5185డనిG3754 అంతకుముందుG4386 చూచినవారునుG2334వీడుG846 కూర్చుండిG2521 భిక్షమెత్తుG4319కొనువాడుG3778 కాడాG3756 అనిరిG3004.

The neighbours therefore, and they which before had seen him that he was blind, said, Is not this he that sat and begged?
9

వీడేG1161 అనిG2076 కొందరునుG243, వీడుకాడు, వీనిG2076 పోలియున్నG3664 యొకడనిG846 మరికొందరునుG243 అనిరిG3004; వాడైG1565తేనేG1510నేG1473 యనెనుG3004.

Some said, This is he: others said, He is like him: but he said, I am he.
10

వారుG846 నీG4675 కన్నుG3788లేలాగుG4459 తెరవబడెననిG455 వానిG846 నడుగగా

Therefore said they unto him, How were thine eyes opened?
11

వాడుG1565యేసుG2424 అనుG3004 నొక మనుష్యుడుG444 బురదG4081 చేసిG4160 నాG3450 కన్నులG3788మీద పూసిG2025 నీవు సిలోయమనుG4611 కోనేటిG2861కిG1519 వెళ్లిG5217 కడుగుకొనుమనిG3538 నాతోG3427 చెప్పెనుG2036; నేను వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపుG308 పొందితిననెనుG308.

He answered and said, A man that is called Jesus made clay, and anointed mine eyes, and said unto me, Go to the pool of Siloam, and wash: and I went and washed, and I received sight.
12

వారుG846, ఆయనG1565 ఎక్కడG4226ననిG2076 అడుగగాG2036 వాడుG3004, నేనెరుG1492గననెనుG3756.

Then said they unto him, Where is he? He said, I know not.
13

అంతకుముందుG4218 గ్రుడ్డియై యుండినG5185వానినిG846 వారు పరిసయ్యులG5330యొద్దకుG4314 తీసికొనిపోయిరిG71.

They brought to the Pharisees him that aforetime was blind.
14

యేసుG2424 బురదG4081చేసిG4160 వానిG846 కన్నులుG3788 తెరచినG455 దినముG2258 విశ్రాంతిదినముG4521

And it was the sabbath day when Jesus made the clay, and opened his eyes.
15

వాడేలాగుG4459 చూపుG308పొందెనోG1161 దానినిగూర్చి పరిసయ్యులుG5330 కూడG2532 వానినిG3588 మరలG3825 అడుగగాG2065 వాడు నాG3450 కన్నులG3788మీదG1909 ఆయన బురదG4081 ఉంచగాG2007 నేను కడుగు కొనిG3538 చూపుG308 పొందితిననిG1161 వారితోG846 చెప్పెనుG2036.

Then again the Pharisees also asked him how he had received his sight. He said unto them, He put clay upon mine eyes, and I washed, and do see.
16

కాగాG3767 పరిసయ్యులG5330లోG1537 కొందరుG5100G3778 మనుష్యుడుG444 విశ్రాంతిదినముG4521 ఆచరించుటG5083లేదుG3756 గనుకG3754 దేవునిG2316 యొద్దనుండిG3844 వచ్చినవాడుG2076 కాడనిరిG3756. మరికొందరుG243 పాపియైనG268 మనుష్యుడుG444 ఈలాటిG5108 సూచకక్రియG4592 లేలాగుG4459 చేయG4160గలడనిరిG1410; ఇట్లు వారిG846లోG1722 భేదముG4978 పుట్టెనుG2258.

Therefore said some of the Pharisees, This man is not of God, because he keepeth not the sabbath day. Others said, How can a man that is a sinner do such miracles? And there was a division among them.
17

కాబట్టి వారుG3004 మరలG3825G3588 గ్రుడ్డివానితోG5185 అతడు నీG4675 కన్నులుG3788 తెరచినందుకుG455 నీవG4771తనిG846గూర్చిG4012 యేమనుG5101 కొనుచున్నావనిG3754 యడుగగా వాడుG3588 ఆయనG2076 ఒక ప్రవక్తG4396 అనెనుG2036.

They say unto the blind man again, What sayest thou of him, that he hath opened thine eyes? He said, He is a prophet.
18

వాడు గ్రుడ్డిG5185 వాడైయుండిG2258 చూపు పొందెననిG308 యూదులుG2453 నమ్మG4100G3756, చూపు పొందినG308వానిG846 తలిదండ్రులG1118నుG3588 పిలిపించిG5455,

But the Jews did not believe concerning him, that he had been blind, and received his sight, until they called the parents of him that had received his sight.
19

గ్రుడ్డివాడైG5185 పుట్టెG1080ననిG3754 మీరుG5210 చెప్పుG3004 మీG5216 కుమారుడుG5207 వీడేG3778నాG2076? ఆలాగైతేG3767 ఇప్పుడుG737 వీడేలాగుG4459 చూచుచున్నాడనిG991 వారినిG846 అడిగిరిG2065.

And they asked them, saying, Is this your son, who ye say was born blind? how then doth he now see?
20

అందుకు వానిG846 తలిదండ్రులుG1118వీడుG3778 మాG2257 కుమారుడG5207నియుG2532 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెG1080ననియుG3754 మేమెరుగుదుముG1492.

His parents answered them and said, We know that this is our son, and that he was born blind:
21

ఇప్పుడుG3568 వీడేలాగుG4459 చూచుచున్నాడోG991 యెరుG1492గముG3756; ఎవడుG5101 వీనిG846 కన్నులుG3788 తెరచెనోG455 అదియు మేG2249మెరుG1492గముG3756; వీడుG846 వయస్సుG2244 వచ్చినవాడుG2192, వీనినేG846 అడుగుడిG2065; తనG846 సంగతిG4012 తానేG848 చెప్పుకొనగలడనిG2980 వారితో అనిరి.

But by what means he now seeth, we know not; or who hath opened his eyes, we know not: he is of age; ask him: he shall speak for himself.
22

వానిG846 తలిదండ్రులుG1118 యూదులG2453కుG3588 భయపడిG5399 ఆలాగుG5023 చెప్పిరిG2036; ఎందుకనిన ఆయనG846 క్రీస్తుG5547 అనిG2443 యెవరైననుG5100 ఒప్పుకొనినG3670యెడలG1437 వానినిG846 సమాజమందిరములోనుండిG656 వెలివేతుమని యూదులుG2453 అంతకుమునుపుG2235 నిర్ణయించుకొనిG4934 యుండిరిG1096.

These words spake his parents, because they feared the Jews: for the Jews had agreed already, that if any man did confess that he was Christ, he should be put out of the synagogue.
23

కావునG1223 వానిG846 తలిదండ్రులుG1118వాడు వయస్సుG2244 వచ్చినవాడుG2192; వానినిG846 అడుగుG2065డనిరిG2036.

Therefore said his parents, He is of age; ask him.
24

కాబట్టిG3767 వారు గ్రుడ్డిG5185వాడైయుండినG2258 మనుష్యునిG444 రెండవG1208 మారుG1537 పిలిపించిG5455 దేవునిG2316 మహిమG1391పరచుముG1325; ఈG3778 మనుష్యుడుG444 పాపిG268యనిG2076 మేమెG2249రుగుదుG1492మనిG3754 వానితోG846 చెప్పగాG2036

Then again called they the man that was blind, and said unto him, Give God the praise: we know that this man is a sinner.
25

వాడుG1565 ఆయనG2076 పాపియోG268 కాడోG1487 నేనెరుG1492గనుG3756; ఒకటిG1520 మాత్రముG3754 నేనెరుగుదునుG1492; నేను గ్రుడ్డిG5185వాడనైయుండిG5607 ఇప్పుడుG737 చూచుచున్నాననెనుG991.

He answered and said, Whether he be a sinner or no, I know not: one thing I know, that, whereas I was blind, now I see.
26

అందుకుG1161 వారు ఆయనG846 నీకేమిG5101 చేసెనుG4160? నీG4671 కన్నులుG3788 ఏలాగుG4459 తెరచెననిG455 మరలG3825 వానినిG4671 అడుగగా

Then said they to him again, What did he to thee? how opened he thine eyes?
27

వాడు ఇందాకG2235 మీతోG5213 చెప్పితినిG2036 గాని మీరు వినకG191పోతిరిG3756; మీరెందుకుG5101 మరలG3825 వినగోరుచున్నారుG191? మీరుG5210నుG2532 ఆయనG846 శిష్యులగుటకుG3101 కోరుచున్నారాG1096 యేమి అని వారితో అనెను.

He answered them, I have told you already, and ye did not hear: wherefore would ye hear it again? will ye also be his disciples?
28

అందుకుG3767 వారుG3058 నీవేG4771 వానిG1565 శిష్యుడవుG3101, మేముG2249 మోషేG3475 శిష్యులముG3101;

Then they reviled him, and said, Thou art his disciple; but we are Moses' disciples.
29

దేవుడుG2316 మోషేతోG3475 మాటలాడెననిG2980 యెరుగుదుముG1492 గాని వీడెక్కడనుండిG4159 వచ్చెనో యెరుG1492గమనిG3756 చెప్పి వానిని దూషించిరి.

We know that God spake unto Moses: as for this fellow, we know not from whence he is.
30

అందుకు ఆG3588 మనుష్యుడుG444 ఆయన ఎక్కడనుండిG4159 వచ్చెనో మీరెG5210రుగకG1492పోవుటG3756 ఆశ్చర్యమేG2298; అయిననుG2076 ఆయన నాG3450 కన్నులుG3788 తెరచెనుG455.

The man answered and said unto them, Why herein is a marvellous thing, that ye know not from whence he is, and yet he hath opened mine eyes.
31

దేవుడుG2316 పాపులG268 మనవి ఆలకింG191పడG3756నిG3754 యెరుగుదుముG1492; ఎవడైననుG5100 దేవభక్తుడైG2318 యుండిG5600 ఆయనG846 చిత్తముచొప్పునG2307 జరిగించినG4160యెడలG1437 ఆయన వానిG5127 మనవి ఆలకించునుG191.

Now we know that God heareth not sinners: but if any man be a worshipper of God, and doeth his will, him he heareth.
32

పుట్టుG1080 గ్రుడ్డివానిG5185 కన్నుG3788లెవరైనG5100 తెరచినట్టుG455 లోకముG165 పుట్టినప్పటిG1080నుండిG1537 వినబడG191లేదుG3756.

Since the world began was it not heard that any man opened the eyes of one that was born blind.
33

ఈయనG3778 దేవునిG2316 యొద్ద నుండిG3844 వచ్చినవాడుG2258 కానిG3756యెడలG1508 ఏమియు చేయG4160నేరడనిG3762 వారితో చెప్పెను.

If this man were not of God, he could do nothing.
34

అందుకు వారుG611 నీవుG4771 కేవలముG3650 పాపివైG266 పుట్టినవాడవుG1080, నీవుG4771 మాకుG2248 బోధింపG1321 వచ్చితివా అని వానితోG846 చెప్పిG2036 వానిG846 వెలిG1854వేసిరిG1544.

They answered and said unto him, Thou wast altogether born in sins, and dost thou teach us? And they cast him out.
35

పరిసయ్యులుG5330 వానినిG846 వెలిG1854వేసిరనిG1544 యేసుG2424 వినిG191 వానినిG846 కనుగొనిG2147 నీవుG4771 దేవునిG2316 కుమారుG5207నిG3588యందుG1519 విశ్వాసముంచుచున్నావాG4100 అనిG3754 అడిగెనుG2036.

Jesus heard that they had cast him out; and when he had found him, he said unto him, Dost thou believe on the Son of God?
36

అందుకుG611 వాడుG1565 ప్రభువాG2962, నేను ఆయనG846యందుG1519 విశ్వాసముంచుటకుG4100 ఆయన ఎవG5101డనిG2443 అడుగగా

He answered and said, Who is he, Lord, that I might believe on him?
37

యేసుG2424 నీవాG2532యననుG846 చూచుచున్నావుG3708; నీG4675తోG3326 మాటలాడుచున్నవాడుG2980 ఆయనేG1565 అనెనుG2036.

And Jesus said unto him, Thou hast both seen him, and it is he that talketh with thee.
38

అంతట వాడుG3588ప్రభువాG2962, నేను విశ్వసించుచున్నాననిG4100 చెప్పిG5346 ఆయనకుG846 మ్రొక్కెనుG4352.

And he said, Lord, I believe. And he worshipped him.
39

అప్పుడు యేసుG2424చూడG991నివారుG3361 చూడవలెనుG991, చూచువారుG991 గ్రుడ్డివారుG5185 కావలెనుG1096, అనుG2443 తీర్పుG2917 నిమిత్తముG1519 నేG1473నీG5126లోకముG2889నకుG1519 వచ్చితిననిG2064 చెప్పెనుG2036.

And Jesus said, For judgment I am come into this world, that they which see not might see; and that they which see might be made blind.
40

ఆయనG846 యొద్దనున్నG5607 పరిసయ్యులG5330లోG3588 కొందరుG1537 ఈ మాటG5023 వినిG191మేముG2249నుG2532 గ్రుడ్డివారమాG5185 అని అడిగిరి.

And some of the Pharisees which were with him heard these words, and said unto him, Are we blind also?
41

అందుకు యేసుG2424 మీరుG2258 గ్రుడ్డిG5185వారైతేG1487 మీకుG2192 పాపముG266 లేకG3756 పోవును గానిG1161 చూచుచున్నామనిG991 మీరిప్పుడుG3568 చెప్పుకొనుచున్నారుG3004 గనుకG3767 మీG5216 పాపముG266 నిలిచియున్నదనిG3306 చెప్పెనుG2036.

Jesus said unto them, If ye were blind, ye should have no sin: but now ye say, We see; therefore your sin remaineth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.