Day 69
Day 70 : సంఖ్యాకాండము 32-33 & యోహాను 8
Day 71

సంఖ్యాకాండము అధ్యాయము 32

1

రూబేనీH7205యులకునుH1121 గాదీH1410యులకునుH1121 అతిH3966విస్తారమైనH6099 మందH7227లుండెనుH1961 గనుక యాజెరుH3270 ప్రదేశమునుH776 గిలాదుH1568 ప్రదేశమునుH776 మందలకుH4735 తగిన స్థలమనిH4725 తెలిసికొని

Now the children of Reuben and the children of Gad had a very great multitude of cattle: and when they saw the land of Jazer, and the land of Gilead, that, behold, the place was a place for cattle;
2

వారు వచ్చిH935 మోషేనుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 సమాజH5712 ప్రధానులH5387తొH413

The children of Gad and the children of Reuben came and spake unto Moses, and to Eleazar the priest, and unto the princes of the congregation, saying,
3

అతారోతుH5852 దీబోనుH1769 యాజెరుH3270 నిమ్రాH5247 హెష్బోనుH2809 ఏలాలేH500 షెబాముH7643 నెబోH5015 బెయోనుH1194 అనుస్థలములుH4725, అనగా

Ataroth, and Dibon, and Jazer, and Nimrah, and Heshbon, and Elealeh, and Shebam, and Nebo, and Beon,
4

ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712 ఎదుటH6440 యెహోవాH3068 జయించినH5221 దేశముH776 మందలకుH4735 తగిన ప్రదేశముH776. నీ సేవకులమైనH5650 మాకు మందలుH4735 కలవు.

Even the country which the LORD smote before the congregation of Israel, is a land for cattle, and thy servants have cattle:
5

కాబట్టి మా యెడలH518 నీకు కటాక్షముH2580 కలిగినH4672యెడలH518, మమ్మును యొర్దానుH3383 అద్దరికి దాటింH5674పకH408 నీ దాసులమైనH5650 మాకు ఈH2063 దేశమునుH776 స్వాస్థ్యముగాH272 ఇమ్మH5414నగాH559

Wherefore, said they, if we have found grace in thy sight, let this land be given unto thy servants for a possession, and bring us not over Jordan.
6

మోషేH4872 గాదీH1410యులతోనుH1121 రూబేనీH7205యులతోనుH1121 మీ సహోదరులుH251 యుద్ధమునకుH442 పోవుచుండగాH935 మీరుH859 ఇక్కడH6311 కూర్చుండH3427వచ్చునాH935?

And Moses said unto the children of Gad and to the children of Reuben, Shall your brethren go to war, and shall ye sit here?
7

యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులH1121కిచ్చినH5414 దేశముH776నకుH413 వారు వెళ్లకH5674యుండునట్లుH4480 మీరేలH4100 వారి హృదయములనుH3820 అధైర్యపరచుదురుH5106?

And wherefore discourage ye the heart of the children of Israel from going over into the land which the LORD hath given them?
8

ఆ దేశమునుH776 చూచుటకుH7200 కాదేషు బర్నేయలోH6947నుండిH4480 మీ తండ్రులనుH1 నేను పంపినప్పుడుH7971 వారును ఆలాగుH3541 చేసిరిగదాH6213

Thus did your fathers, when I sent them from Kadeshbarnea to see the land.
9

వారు ఎష్కోలుH812 లోయH5158లోనికిH5704 వెళ్లిH5927 ఆ దేశమునుH776 చూచిH7200 ఇశ్రాయేలీH3478యులH1121 హృదయమునుH3820 అధైర్యపరచిరిH5106 గనుక యెహోవాH3068 తమకిచ్చినH5414 దేశముH776నకుH413 వారు వెళ్లకH935 పోయిరిH1115.

For when they went up unto the valley of Eshcol, and saw the land, they discouraged the heart of the children of Israel, that they should not go into the land which the LORD had given them.
10

ఆ దినమునH3117 యెహోవాH3068 కోపముH639 రగులుకొనిH2734

And the LORD'S anger was kindled the same time, and he sware, saying,
11

ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొని పైH4605ప్రాయముH1121 కలిగి ఐగుప్తుH4714దేశములోH127నుండిH4480 వచ్చినH5927 మనుష్యులలోH376 పూర్ణH4390 మనస్సుతో యెహోవానుH3068 అనుసరించినH310 కెనెజీయుడగుH7074 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126కుమారుడైనH112 యెహోషువయుH3091 తప్ప

Surely none of the men that came up out of Egypt, from twenty years old and upward, shall see the land which I sware unto Abraham, unto Isaac, and unto Jacob; because they have not wholly followed me:
12

మరి ఎవడును పూర్ణమనస్సుతోH4390 నన్ను అనుసరింపH310లేదుH3808 గనుకH3588 నేను అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకుH3290 ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమునుH127 వారు తప్ప మరి ఎవరును చూడనేH7200 చూడరని ప్రమాణము చేసెనుH7650.

Save Caleb the son of Jephunneh the Kenezite, and Joshua the son of Nun: for they have wholly followed the LORD.
13

అప్పుడు యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలీయులH3478 మీద రగులుకొనగాH2734 యెహోవాH3068 దృష్ఠికిH5869 చెడునడతH7451 నడిచినH6213 ఆ తరముH1755వారందరుH3605 నశించుH8552వరకుH5704 అరణ్యములోH4057 నలుబదిH705 ఏండ్లుH8141 ఆయన వారిని తిరుగులాడచేసెనుH5128.

And the LORD'S anger was kindled against Israel, and he made them wander in the wilderness forty years, until all the generation, that had done evil in the sight of the LORD, was consumed.
14

ఇప్పుడు ఇశ్రాయేలీయులH3478యెడల యెహోవాకుH3068 కోపముH639 మరి ఎక్కువగాH5595 పుట్టించునట్లుగాH6965 ఆ పాపులH2400 సంతానమైనH376 మీరు మీ తండ్రులకుH1 ప్రతిగా బయలుదేరిH8478 యున్నారు.

And, behold, ye are risen up in your fathers' stead, an increase of sinful men, to augment yet the fierce anger of the LORD toward Israel.
15

మీరు ఆయనను అనుసరింH310పకH3808 వెనుకకు మళ్లినయెడలH7725 ఆయన ఈH2088 అరణ్యములోH4057 జనులనుH5971 ఇంకH5750 నిలువచేయునుH5117. అట్లు మీరు ఈH2088 సర్వH3605జనమునుH5971 నశింపచేసెదH7843రనెనుH559.

For if ye turn away from after him, he will yet again leave them in the wilderness; and ye shall destroy all this people.
16

అందుకు వారు అతనియొద్దకుH413 వచ్చిH5066 మేము ఇక్కడH6311 మా మందలకొరకుH4735 దొడ్లనుH1448 మా పిల్లలకొరకుH2945 పురములనుH5892 కట్టుకొందుముH1129.

And they came near unto him, and said, We will build sheepfolds here for our cattle, and cities for our little ones:
17

ఇశ్రాయేలీH3478యులనుH1121 వారివారి స్థలముH4725లకుH413 చేర్చుH935వరకుH5704 మేముH587 వారి ముందరH6440 యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలుH2945 ఈ దేశH776నివాసులH3427 భయముచేత ప్రాకారముగలH4013 పురములలోH5892 నివసింపవలెనుH3427.

But we ourselves will go ready armed before the children of Israel, until we have brought them unto their place: and our little ones shall dwell in the fenced cities because of the inhabitants of the land.
18

ఇశ్రాయేలీH3478యులలోH1121 ప్రతివాడునుH376 తన తన స్వాస్థ్యమునుH5159 పొందుH5157వరకుH5704 మా యిండ్లH1004కుH413 తిరిగిH7725 రాముH3808.

We will not return unto our houses, until the children of Israel have inherited every man his inheritance.
19

తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 ఇవతలH5676 మాకు స్వాస్థ్యముH5159 దొరికెను గనుకH3588 యొర్దానుH3383 అవతలH5676 దూరముగా వారితో స్వాస్థ్యముH5157 పొందమనిరిH3808.

For we will not inherit with them on yonder side Jordan, or forward; because our inheritance is fallen to us on this side Jordan eastward.
20

అప్పుడు మోషేH4872 వారితోH413 మీరు మీ మాటమీదH1697 నిలిచి యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధమునకుH4421 సిద్ధపడి యెహోవాH3068 తన యెదుటH6440నుండిH4480 తన శత్రువులనుH341 వెళ్లగొట్టుH3423వరకుH5704

And Moses said unto them, If ye will do this thing, if ye will go armed before the LORD to war,
21

యెహోవాH3068 సన్నిధినిH6440 మీరందరుH3605 యుద్ధ సన్నద్ధులైH2502 యొర్దానుH3383 అవతలికిH3423 వెళ్లినH5674యెడలH518

And will go all of you armed over Jordan before the LORD, until he hath driven out his enemies from before him,
22

ఆ దేశముH776 యెహోవాH3068 సన్నిధినిH6440 జయింపబడినH3533 తరువాతH310 మీరు తిరిగి వచ్చిH7725 యెహోవాH3068 దృష్టికినిH5869 ఇశ్రాయేలీయులH3478 దృష్టికినిH5869 నిర్దోషులైH5355 యుందురుH1961; అప్పుడు ఈH2063 దేశముH776 యెహోవాH3068 సన్నిధినిH6440 మీకు స్వాస్థ్యH272మగునుH1961.

And the land be subdued before the LORD: then afterward ye shall return, and be guiltless before the LORD, and before Israel; and this land shall be your possession before the LORD.
23

మీరు అట్లుH3651 చేయH6213నిH3808 యెడలH518 యెహోవాH3068 దృష్టికి పాపముచేసినH2398 వారగుదురుH1961 గనుక మీ పాపముH2403 మిమ్మును పట్టుకొనునుH4672 అని తెలిసికొనుడిH3045.

But if ye will not do so, behold, ye have sinned against the LORD: and be sure your sin will find you out.
24

మీరు మీ పిల్లలకొరకుH2945 పురములనుH5892 మీ మందలH6792 కొరకు దొడ్లనుH1448 కట్టుకొనిH1129 మీ నోటH6310నుండిH4480 వచ్చిన మాట చొప్పునH3318 చేయుడనెనుH6213.

Build you cities for your little ones, and folds for your sheep; and do that which hath proceeded out of your mouth.
25

అందుకు గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 మోషేH4872తోH413 మా యేలినవాడుH113 ఆజ్ఞాపించిH6680నట్లుH834 నీ దాసులమైనH5650 మేము చేసెదముH6213.

And the children of Gad and the children of Reuben spake unto Moses, saying, Thy servants will do as my lord commandeth.
26

మా పిల్లలుH2945 మా భార్యలుH802 మా మందలుH4735 మా సమస్తH3605 పశువులుH929 అక్కడH8033 గిలాదుH1568 పురములలోH5892 ఉండునుH1961.

Our little ones, our wives, our flocks, and all our cattle, shall be there in the cities of Gilead:
27

నీ దాసులమైనH5650 మేము, అనగా మా సేనలోH6635 ప్రతిH3605 యోధుడునుH2502 మా యేలినవాడుH113 చెప్పిH1696నట్లుH834 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధము చేయుటకుH4421 యొర్దానుH3383 అవతలికివచ్చెదమనిరిH5674.

But thy servants will pass over, every man armed for war, before the LORD to battle, as my lord saith.
28

కాబట్టి మోషేH4872 వారినిగూర్చి యాజకుడైనH3548 ఎలియాజరుకునుH499, నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువకునుH3091, ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములలోH4294 పితరులH1 కుటుంబముల ప్రధానులకునుH7218 ఆజ్ఞాపించిH6680 వారితోH413 ఇట్లనెనుH559

So concerning them Moses commanded Eleazar the priest, and Joshua the son of Nun, and the chief fathers of the tribes of the children of Israel:
29

గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 అందరుH3605 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధమునకుH4421 సిద్దపడిH2502 మీతో కూడH854 యొర్దానుH3383 అవతలికి వెళ్లినH5674యెడలH518 ఆ దేశముH776 మీచేత జయింపబడినH3533 తరువాత మీరు గిలాదుH1568 దేశమునుH776 వారికి స్వాస్థ్యముగాH272 ఇయ్యవలెనుH5414.

And Moses said unto them, If the children of Gad and the children of Reuben will pass with you over Jordan, every man armed to battle, before the LORD, and the land shall be subdued before you; then ye shall give them the land of Gilead for a possession:
30

అయితే వారు మీతోH854 కలిసి యోధులైH2502 ఆవలికి వెళ్లH5674నిH3808యెడలH518 వారు కనానుH3667 దేశమందేH776 మీ మధ్యనుH8432 స్వాస్థ్యములను పొందుదురనగాH270

But if they will not pass over with you armed, they shall have possessions among you in the land of Canaan.
31

గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 యెహోవాH3068 నీ దాసులమైనH5650 మాతో చెప్పిH1696నట్లేH834 చేసెదముH6213.

And the children of Gad and the children of Reuben answered, saying, As the LORD hath said unto thy servants, so will we do.
32

మేముH5168 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధసన్నద్ధులమైH2502 నది దాటి కనానుH3667దేశములోనికిH776 వెళ్లెదముH5674. అప్పుడు యొర్దానుH3383 ఇవతలH5676 మేము స్వాస్థ్యమునుH5159 పొందెదమనిH272 ఉత్తరమిచ్చిరిH6030.

We will pass over armed before the LORD into the land of Canaan, that the possession of our inheritance on this side Jordan may be ours.
33

అప్పుడు మోషేH4872 వారికి, అనగా గాదీH1410యులకునుH1121 రూబేనీH7205యులకునుH1121 యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారికిని, అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యమునుH4467, బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 రాజ్యమునుH4428, దాని ప్రాంతపురములతోH5892 ఆ దేశమునుH776 చట్టునుండుH5439 ఆ దేశH776పురములనుH5892 ఇచ్చెనుH5414.

And Moses gave unto them, even to the children of Gad, and to the children of Reuben, and unto half the tribe of Manasseh the son of Joseph, the kingdom of Sihon king of the Amorites, and the kingdom of Og king of Bashan, the land, with the cities thereof in the coasts, even the cities of the country round about.
34

గాదీH1410యులుH1121 దీబోనుH1769 అతారోతుH5852 అరోయేరుH6177 అత్రోతుH5852 షోపానుH5855

And the children of Gad built Dibon, and Ataroth, and Aroer,
35

యాజెరుH3270 యొగ్బెహH3011 బేత్నిమ్రాH1039 బేత్హారానుH1028

And Atroth, Shophan, and Jaazer, and Jogbehah,
36

అను ప్రాకారములుగలH4013 పురములనుH5892 మందలH6629 దొడ్లనుH1448 కట్టుకొనిరిH1129.

And Bethnimrah, and Bethharan, fenced cities: and folds for sheep.
37

రూబేనీH7205యులుH1121 మారుH5437పేరుH8034పొందినH7121 హెష్బోనుH2809 ఏలాలేH500 కిర్యతాయిముH7156 నెబోH5015 బయల్మెయోనుH1186

And the children of Reuben built Heshbon, and Elealeh, and Kirjathaim,
38

షిబ్మాH7643 అను పురములనుH5892 కట్టిH1129, తాము కట్టినH1129 ఆ పురములకుH5892 వేరుH5437 పేరులుH8034 పెట్టిరిH7121.

And Nebo, and Baalmeon, (their names being changed,) and Shibmah: and gave other names unto the cities which they builded.
39

మనష్షేH4519 కుమారులైనH1121 మాకీరీయులుH4353 గిలాదుమీదికిH1568 పోయిH1980 దాని పట్టుకొనిH3920 దానిలోనున్నH834 అమోరీయులనుH567 వెళ్లగొట్టిరిH3423.

And the children of Machir the son of Manasseh went to Gilead, and took it, and dispossessed the Amorite which was in it.
40

మోషేH4872 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరుకుH4353 గిలాదుH1568నిచ్చెనుH5414

And Moses gave Gilead unto Machir the son of Manasseh; and he dwelt therein.
41

అతడు అక్కడ నివసించెనుH3427. మనష్షేH4519 కుమారుడైనH1121 యాయీరుH2971 వెళ్లిH1980 వారి పల్లెలనుH2333 పట్టుకొనిH3920 వాటికి యాయీరుH2334 పల్లెలనుH2333 పేరుH8034 పెట్టెనుH7121.

And Jair the son of Manasseh went and took the small towns thereof, and called them Havothjair.
42

నోబహుH5025 వెళ్లిH1980 కెనాతునుH7079 దాని గ్రామములనుH1323 పట్టుకొనిH3920 దానికి నోబహుH5025 అని తన పేరుH8034 పెట్టెనుH7121.

And Nobah went and took Kenath, and the villages thereof, and called it Nobah, after his own name.

సంఖ్యాకాండము అధ్యాయము 33

1

మోషేH4872 అహరోనులవలనH175 తమ తమ సేనలచొప్పునH6635 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 బయలుదేరివచ్చినH3318 ఇశ్రాయేలీH3478యులుH1121 చేసిన ప్రయాణములుH4550 ఇవిH428.

These are the journeys of the children of Israel, which went forth out of the land of Egypt with their armies under the hand of Moses and Aaron.
2

మోషేH4872 యెహోవాH3068 సెలవిచ్చినH6310 ప్రకారముH5921, వారి ప్రయాణములనుబట్టిH4550 వారి సంచారక్రమములనుH4161 వ్రాసెనుH3789. వారి సంచారక్రమములH4161 ప్రకారము వారి ప్రయాణములుH4550 ఇవిH428.

And Moses wrote their goings out according to their journeys by the commandment of the LORD: and these are their journeys according to their goings out.
3

మొదటిH7223 నెలH2320 పదునH6240యిదవH2568 దినమునH3117 వారు రామెసేసులోH7486 నుండిH4480 ప్రయాణమై పస్కాపండుగకుH6453 మరునాడుH4283 వారి మధ్యనుH4480 యెహోవాH3068 హతము చేసినH5221 తొలిచూలులH1060 నందరినిH3605 ఐగుప్తీయులుH4714 పాతిపెట్టుచుండగాH6912 ఇశ్రాయేలీH3478యులుH1121 ఐగుప్తీH4717యులందరిH3605 కన్నులయెదుటH5869 జయోత్సాహముతోH7311 బయలుదేరి వచ్చిరిH3318.

And they departed from Rameses in the first month, on the fifteenth day of the first month; on the morrow after the passover the children of Israel went out with an high hand in the sight of all the Egyptians.
4

అప్పుడు ఐగుప్తీయులH4714 దేవతలకుH430 యెహోవాH3068 తీర్పుH8204 తీర్చెనుH6213.

For the Egyptians buried all their firstborn, which the LORD had smitten among them: upon their gods also the LORD executed judgments.
5

ఇశ్రాయేలీH3478యులుH1121 రామెసేసులోH7486నుండిH4480 బయలుదేరిH5265 సుక్కోతులోH5523 దిగిరిH2583.

And the children of Israel removed from Rameses, and pitched in Succoth.
6

సుక్కోతులోH5523నుండిH4480 వారు బయలుదేరిH5265 అరణ్యపుH4057 కడH7097నున్నH834 ఏతాములోH864దిగిరిH2583.

And they departed from Succoth, and pitched in Etham, which is in the edge of the wilderness.
7

ఏతాములోH864నుండిH4480 బయలుదేరిH5265 బయల్సెఫోనుH1189 ఎదుటనున్నH6440 పీహహీరోతుH6367తట్టుH5921 తిరిగిH7725 మిగ్దోలుH4024 ఎదుటH6440 దిగిరిH2583.

And they removed from Etham, and turned again unto Pihahiroth, which is before Baalzephon: and they pitched before Migdol.
8

పీహహీరోతులోH6367నుండిH4480 బయలుదేరిH5265 సముద్రముH3220 మధ్యనుండిH8432 అరణ్యములోనికిH4057 చేరి ఏతాముH864 అరణ్యమందుH4057 మూడుH7969దినములH3117 ప్రయాణము చేసిH1870 మారాలోH4785 దిగిరిH2583. మారాలోH4785నుండిH4480 బయలుదేరిH5265 ఏలీముకుH362 వచ్చిరిH935.

And they departed from before Pihahiroth, and passed through the midst of the sea into the wilderness, and went three days' journey in the wilderness of Etham, and pitched in Marah.
9

ఏలీములోH362 పంH6240డ్రెండుH8147 నీటిH4325బుగ్గలునుH5869 డెబ్బదిH7657 యీతచెట్లునుH8558 ఉండెను; అక్కడH8033 దిగిరిH2583.

And they removed from Marah, and came unto Elim: and in Elim were twelve fountains of water, and threescore and ten palm trees; and they pitched there.
10

ఏలీములోH362నుండిH4480 వారు బయలుదేరిH5265 ఎఱ్ఱH5488 సముద్రముH3220 నొద్దH5921 దిగిరిH2583.

And they removed from Elim, and encamped by the Red sea.
11

ఎఱ్ఱH5488సముద్రముH3220 నొద్దనుండిH4480 బయలుదేరిH5265 సీనుH5512 అరణ్యమందుH4057 దిగిరిH2583.

And they removed from the Red sea, and encamped in the wilderness of Sin.
12

సీనుH5512 అరణ్యములోH4057 నుండిH4480 బయలుదేరిH5265 దోపకాలోH1850 దిగిరిH2583

And they took their journey out of the wilderness of Sin, and encamped in Dophkah.
13

దోపకాలోH1850నుండిH4480 బయలుదేరిH5265 ఆలూషులోH442 దిగిరిH2583.

And they departed from Dophkah, and encamped in Alush.
14

ఆలూషులోH442నుండిH4480 బయలుదేరిH5265 రెఫీదీములోH7508 దిగిరిH2583. అక్కడH8033 జనులుH5971 త్రాగుటకైH8354 నీళ్లుH4325 లేకపోయెనుH3808.

And they removed from Alush, and encamped at Rephidim, where was no water for the people to drink.
15

రెఫీదీములోH7508నుండిH4480 బయలుదేరిH5265 సీనాయిH5514 అరణ్యమందుH4057 దిగిరిH2583.

And they departed from Rephidim, and pitched in the wilderness of Sinai.
16

సీనాయిH5514 అరణ్యముH4057నుండిH4480 బయలుదేరిH5265 కిబ్రోతుహత్తావాలోH6914 దిగిరిH2583.

And they removed from the desert of Sinai, and pitched at Kibrothhattaavah.
17

కిబ్రోతుహతావాలోH6914నుండిH4480 బయలుదేరిH5265 హజేరోతులోH2698 దిగిరిH2583.

And they departed from Kibrothhattaavah, and encamped at Hazeroth.
18

హజేరోతులోH2698నుండిH4480 బయలుదేరిH5265 రిత్మాలోH7575 దిగిరిH2583.

And they departed from Hazeroth, and pitched in Rithmah.
19

రిత్మాలోH7575నుండిH4480 బయలుదేరిH5265 రిమ్మోనుపారెసులోH7428 దిగిరిH2583.

And they departed from Rithmah, and pitched at Rimmonparez.
20

రిమ్మోను పారెసులోH7428నుండిH4480 బయలుదేరిH5265 లిబ్నాలోH3841 దిగిరిH2583.

And they departed from Rimmonparez, and pitched in Libnah.
21

లిబ్నాలోH3841 నుండిH4480 బయలుదేరిH5265 రీసాలోH7446 దిగిరిH2583.

And they removed from Libnah, and pitched at Rissah.
22

రీసాలోH7446నుండిH4480 బయలుదేరిH5265 కెహేలాతాలోH6954 దిగిరిH2583.

And they journeyed from Rissah, and pitched in Kehelathah.
23

కెహేలాతాలోH6954నుండిH4480 బయలుదేరిH5265 షాపెరుH8234 కొండనొద్దH2022 దిగిరిH2583.

And they went from Kehelathah, and pitched in mount Shapher.
24

షాపెరుH8234 కొండH2022నొద్దనుండిH4480 బయలుదేరిH5265 హరాదాలోH2732 దిగిరిH2583.

And they removed from mount Shapher, and encamped in Haradah.
25

హరాదాలోH2732నుండిH4480 బయలుదేరిH5265 మకెలోతులోH4722 దిగిరిH2583.

And they removed from Haradah, and pitched in Makheloth.
26

మకెలోతులోH4722 నుండిH4480 బయలుదేరిH5265 తాహతులోH8480 దిగిరిH2583.

And they removed from Makheloth, and encamped at Tahath.
27

తాహతులోH8480నుండిH4480 బయలుదేరిH5265 తారహులోH8646 దిగిరిH2583.

And they departed from Tahath, and pitched at Tarah.
28

తారహులోH8646నుండిH4480 బయలుదేరిH5265 మిత్కాలోH4989 దిగిరిH2583.

And they removed from Tarah, and pitched in Mithcah.
29

మిత్కాలోH4989నుండిH4480 బయలుదేరిH5265 హష్మోనాలోH2832 దిగిరిH2583.

And they went from Mithcah, and pitched in Hashmonah.
30

హష్మోనాలోH2832నుండిH4480 బయలుదేరిH5265 మొసేరోతులోH4149 దిగిరిH2583.

And they departed from Hashmonah, and encamped at Moseroth.
31

మొసేరోతులోH4149 నుండిH4480 బయలుదేరిH5265 బెనేయాకానులోH1142 దిగిరిH2583.

And they departed from Moseroth, and pitched in Benejaakan.
32

బెనేయాకానులోH1142నుండిH4480 బయలుదేరిH5265 హోర్‌హగ్గిద్గాదులోH2735 దిగిరిH2583.

And they removed from Benejaakan, and encamped at Horhagidgad.
33

హోర్‌హగ్గిద్గాదులోH2735నుండిH4480 బయలుదేరిH5265 యొత్బాతాలోH3193 దిగిరిH2583.

And they went from Horhagidgad, and pitched in Jotbathah.
34

యొత్బాతాలోH3193నుండిH4480 బయలుదేరిH5265 ఎబ్రోనాలోH5684 దిగిరిH2583.

And they removed from Jotbathah, and encamped at Ebronah.
35

ఎబ్రోనాలోH5684నుండిH4480 బయలుదేరిH5265 ఎసోన్గెబెరులోH6100 దిగిరిH2583.

And they departed from Ebronah, and encamped at Eziongaber.
36

ఎసోన్గెబెరులోH6100నుండిH4480 బయలుదేరిH5265 కాదేషుH6946 అనబడిన సీనుH6790 అరణ్యములోH4057 దిగిరిH2583.

And they removed from Eziongaber, and pitched in the wilderness of Zin, which is Kadesh.
37

కాదేషులోH6946నుండిH4480 బయలుదేరిH5265 ఎదోముH123 దేశముH776కడనున్నH7097 హోరుH2023కొండH2022 దగ్గర దిగిరిH2583.

And they removed from Kadesh, and pitched in mount Hor, in the edge of the land of Edom.
38

యెహోవాH3068 సెలవిచ్చినH6310 ప్రకారముH5921 యాజకుడైనH3548 అహరోనుH175 హోరుH2023 కొండH2022నెక్కిH5927, ఇశ్రాయేలీH3478యులుH1121 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 బయలుదేరి వచ్చినH3318 నలువదియవH705 సంవత్సరమునH8141 అయిదవH2549 నెలH2320 మొదటిH259 దినమునH3117 అక్కడH8033 మృతినొందెనుH4191.

And Aaron the priest went up into mount Hor at the commandment of the LORD, and died there, in the fortieth year after the children of Israel were come out of the land of Egypt, in the first day of the fifth month.
39

అహరోనుH175 నూటH3967 ఇరువదిH6242 మూH7969డేండ్లH8141 యీడుగలవాడైH1121 హోరుH2023 కొండమీదH2022 మృతినొందెనుH4194.

And Aaron was an hundred and twenty and three years old when he died in mount Hor.
40

అప్పుడు దక్షిణదిక్కునH5045 కనానుH3667 దేశమందుH776 నివసించినH3427 అరాదుH6166రాజైనH4428 కనానీయుడుH3669 ఇశ్రాయేలీH3478యులుH1121 వచ్చినH935 సంగతి వినెనుH8085.

And king Arad the Canaanite, which dwelt in the south in the land of Canaan, heard of the coming of the children of Israel.
41

వారు హోరుH2023 కొండH2022నుండిH4480 బయలుదేరిH5265 సల్మానాలోH6758 దిగిరిH2583.

And they departed from mount Hor, and pitched in Zalmonah.
42

సల్మానాలోH6758 నుండిH4480 బయలుదేరిH5265 పూనొనులోH6325 దిగిరిH2583.

And they departed from Zalmonah, and pitched in Punon.
43

పూనొనులోH6325 నుండిH4480 బయలుదేరిH5265 ఓబోతులోH88 దిగిరిH2583.

And they departed from Punon, and pitched in Oboth.
44

ఓబోతులోH88నుండిH4480 బయలుదేరిH5265 మోయాబుH4124 పొలిమేరH1366 యొద్దనున్న ఈయ్యె అబారీములోH5863 దిగిరిH2583.

And they departed from Oboth, and pitched in Ijeabarim, in the border of Moab.
45

ఈయ్యె అబారీములోH5864నుండిH4480 బయలుదేరిH5265 దీబోనుగాదులోH1769 దిగిరిH2583.

And they departed from Iim, and pitched in Dibongad.
46

దీబోనుగాదులోH1769నుండిH4480 బయలుదేరిH5265 అల్మోను దిబ్లాతాయిములోH5963 దిగిరిH2583.

And they removed from Dibongad, and encamped in Almondiblathaim.
47

అల్మోను దిబ్లాతాయిములోH5963నుండిH4480 బయలుదేరిH5265 నెబోH5015యెదుటిH6440 అబారీముH5682 కొండలలోH2022 దిగిరిH2583.

And they removed from Almondiblathaim, and pitched in the mountains of Abarim, before Nebo.
48

అబారీముH5682 కొండలలోH2022నుండిH4480 బయలుదేరిH5265 యెరికోH3405 దగ్గర యొర్దానుకుH3383 సమీపమైనH5921 మోయాబుH4124 మైదానములలోH6160 దిగిరిH2583.

And they departed from the mountains of Abarim, and pitched in the plains of Moab by Jordan near Jericho.
49

వారు మోయాబుH4124 మైదానములలోH6160 బెత్యేషిమోతుH1020 మొదలుకొనిH4480 ఆబేలుషిత్తీముH63వరకుH5704 యొర్దానుH3383దగ్గరH5921 దిగిరిH2583.

And they pitched by Jordan, from Bethjesimoth even unto Abelshittim in the plains of Moab.
50

యెరికోయొద్దH3405, అనగా యొర్దానుకుH3383 సమీపమైనH5921 మోయాబుH4124 మైదానములలోH6160 యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses in the plains of Moab by Jordan near Jericho, saying,
51

నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696 మీరుH859 యొర్దానునుH3383 దాటిH5674 కనానుH3667దేశమునుH776 చేరినH413 తరువాత

Speak unto the children of Israel, and say unto them, When ye are passed over Jordan into the land of Canaan;
52

ఆ దేశH776నివాసుH3427లందరినిH3605 మీ యెదుటH6440 నుండిH4480 వెళ్లగొట్టిH3423, వారి సమస్తH3605 ప్రతిమలనుH4906 నాశనముచేసిH6 వారి పోతH4541విగ్రహముH6754లనన్నిటినిH3605 నశింపచేసిH6 వారి ఉన్నత స్థలముH1116లనన్నిటినిH3605 పాడుచేసిH8045

Then ye shall drive out all the inhabitants of the land from before you, and destroy all their pictures, and destroy all their molten images, and quite pluck down all their high places:
53

ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసింపవలెనుH3427; ఏలయనగాH3588 దాని స్వాధీనపరచుకొనునట్లుH3423 ఆ దేశమునుH776 మీకిచ్చితినిH5414.

And ye shall dispossess the inhabitants of the land, and dwell therein: for I have given you the land to possess it.
54

మీరు మీ వంశములచొప్పునH4940 చీట్లువేసిH1486 ఆ దేశమునుH776 స్వాస్థ్యములుగాH5159 పంచుకొనవలెనుH5157. ఎక్కువ మందికిH7227 ఎక్కువH7235 స్వాస్థ్యమునుH5159 తక్కువమందికిH4592 తక్కువH4591 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414. ఎవని చీటిH1486 యే స్థలమున పడునోH3318 వానికి ఆH8033 స్థలమే కలుగునుH1961. మీ తండ్రులH1 గోత్రములచొప్పునH4294 మీరు స్వాస్థ్యములు పొందవలెనుH5157.

And ye shall divide the land by lot for an inheritance among your families: and to the more ye shall give the more inheritance, and to the fewer ye shall give the less inheritance: every man's inheritance shall be in the place where his lot falleth; according to the tribes of your fathers ye shall inherit.
55

అయితే మీరుH859 మీ యెదుటH6440నుండిH4480 ఆ దేశH776నివాసులనుH3427 వెళ్లH3423గొట్టనిH3808యెడలH518, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరోH1961 వారు మీ కన్నులలోH5869 ముండ్లుH6796 గాను మీ ప్రక్కలలోH6654 శూలములుగానుH7899 ఉండిH3498, మీరుH859 నివసించుH3427 ఆ దేశములోH776 మిమ్మును బాధపెట్టెదరుH6887.

But if ye will not drive out the inhabitants of the land from before you; then it shall come to pass, that those which ye let remain of them shall be pricks in your eyes, and thorns in your sides, and shall vex you in the land wherein ye dwell.
56

మరియు నేను వారికి చేయH6213 తలంచిH1819నట్లుH834 మీకు చేసెదననిH6213 వారితో చెప్పుము.

Moreover it shall come to pass, that I shall do unto you, as I thought to do unto them.

యోహాను అధ్యాయము 8

1

యేసుG2424 ఒలీవలG1636కొండG3735కుG1519 వెళ్లెనుG4198.

Jesus went unto the mount of Olives.
2

తెల్లవారగానేG3722 యేసుG2424 తిరిగిG3825 దేవాలయముG2411లోనిG1519కిG3588 రాగాG3854 ప్రజG2992లందరుG3956 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిరిG2064 గనుక ఆయన కూర్చుండిG2532 వారికిG846 బోధించుచుండెనుG1321.

And early in the morning he came again into the temple, and all the people came unto him; and he sat down, and taught them.
3

శాస్త్రులునుG పరిసయ్యులునుG5330, వ్యభిచారG3430మందుG1722 పట్టబడినG2638 యొక స్త్రీనిG1135 తోడుకొనివచ్చిG71 ఆమెనుG846 మధ్యG3319 నిలువబెట్టిG2476

And the scribes and Pharisees brought unto him a woman taken in adultery; and when they had set her in the midst,
4

బోధకుడాG1320, యీG3778 స్త్రీG1135 వ్యభిచారముG3431 చేయుచుండగాG1888 పట్టబడెనుG2638;

They say unto him, Master, this woman was taken in adultery, in the very act.
5

అట్టివారినిG5108 రాళ్లు రువి్వG3036 చంపవలెనని ధర్మశాస్త్రముG3551లోG1722 మోషేG3475 మనG2254 కాజ్ఞాపించెనుG1781 గదా; అయినను నీవేG4771మిG5101 చెప్పుచున్నావనిG3004 ఆయన నడిగిరి.

Now Moses in the law commanded us, that such should be stoned: but what sayest thou?
6

ఆయనG846మీదG1519 నేరము మోపవలెG2723ననిG2443 ఆయననుG846 శోధించుచుG3985 ఈలాగునG5124 అడిగిరిG3004. అయితేG1161 యేసుG2424 వంగిG2955, నేలG1093మీదG1519 వ్రేలితోG1147 ఏమో వ్రాయుచుండెనుG1125.

This they said, tempting him, that they might have to accuse him. But Jesus stooped down, and with his finger wrote on the ground, as though he heard them not.
7

వారాయననుG846 పట్టువదలకG1961 అడుగుచుండగాG2065 ఆయనG846 తలయెత్తిG352 చూచిమీలోG5216 పాపము లేనివాడుG361 మొట్టమొదటG4413 ఆమెG846మీదG1909 రాయిG3037 వేయ వచ్చునని వారితోG846 చెప్పిG2036

So when they continued asking him, he lifted up himself, and said unto them, He that is without sin among you, let him first cast a stone at her.
8

మరలG3825 వంగిG2955 నేలG1093మీదG1519 వ్రాయు చుండెనుG1125.

And again he stooped down, and wrote on the ground.
9

వారామాట వినిG191, పెద్దవారుG4245 మొదలుకొనిG756 చిన్నవారిG2078వరకుG2193 ఒకని వెంట ఒకడుG1527 బయటికి వెళ్లిరిG1831; యేసుG2424 ఒక్కడేG3441 మిగిలెను; ఆG3588 స్త్రీG1135 మధ్యనుG3319 నిలువబడియుండెనుG2476.

And they which heard it, being convicted by their own conscience, went out one by one, beginning at the eldest, even unto the last: and Jesus was left alone, and the woman standing in the midst.
10

యేసుG2424 తలయెత్తిG352 చూచిG2300 అమ్మాG1135, వారెG1565క్కడG4226 ఉన్నారుG1526? ఎవరునుG3762 నీకుG4571 శిక్ష విధింపలేదాG2632? అని అడిగినప్పుడుG2725

When Jesus had lifted up himself, and saw none but the woman, he said unto her, Woman, where are those thine accusers? hath no man condemned thee?
11

ఆమెG3588లేదుG3762 ప్రభువాG2962 అనెనుG2036. అందుకు యేసుG2424నేనునుG1473 నీకుG4571 శిక్షG2632 విధింపనుG3761; నీవు వెళ్లిG4198 ఇక పాపముG264 చేయకుమనిG3371 ఆమెతోG846 చెప్పెనుG2036.

She said, No man, Lord. And Jesus said unto her, Neither do I condemn thee: go, and sin no more.
12

మరలG3825 యేసుG2424 నేనుG1473 లోకముG2889నకుG3588 వెలుగునుG5457, నన్నుG1698 వెంబడించువాడుG190 చీకటిG4653లోG1722 నడుG4043వకG3364 జీవపుG2222 వెలుగుG5457గలిగి యుండుననిG2192 వారితోG846 చెప్పెనుG3004.

Then spake Jesus again unto them, saying, I am the light of the world: he that followeth me shall not walk in darkness, but shall have the light of life.
13

కాబట్టిG3767 పరిసయ్యులుG5330 నిన్నుG1683గూర్చిG4012 నీవేG4572 సాక్ష్యము చెప్పుకొనుచున్నావుG3140; నీG4675 సాక్ష్యముG3141 సత్యముG227 కాదనిG3756 ఆయనతోG846 అనగాG2036

The Pharisees therefore said unto him, Thou bearest record of thyself; thy record is not true.
14

యేసుG2424నేనుG ఎక్కడనుండిG4159 వచ్చితినోG2064 యెక్కడికిG4226 వెళ్లుదునోG5217 నేనెరుగుదునుG1492 గనుకG2579 నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనిననుG3140 నాG3450 సాక్ష్యముG3141 సత్యమేG227; నేను ఎక్కడనుండిG4159 వచ్చుచున్నానోG2064 యెక్కడికిG4226 వెళ్లుచున్నానోG5217 మీరుG5210 ఎరుG1492గరుG3756.

Jesus answered and said unto them, Though I bear record of myself, yet my record is true: for I know whence I came, and whither I go; but ye cannot tell whence I come, and whither I go.
15

మీరుG5210 శరీరముG4561నుG3588బట్టిG2596 తీర్పు తీర్చుచున్నారుG2919; నేనెG1473వరికినిG3762 తీర్పు తీర్చనుG2919.

Ye judge after the flesh; I judge no man.
16

నేనుG1510 ఒక్కడనైG3441యుండకG3756, నేనుG1473నుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 కూడG1161 నున్నాము గనుకG1437 నేనుG1473 తీర్పుG2920 తీర్చిననుG2919 నాG1699 తీర్పుG2920 సత్యమేG227.

And yet if I judge, my judgment is true: for I am not alone, but I and the Father that sent me.
17

మరియు ఇద్దరుG1417 మనుష్యులG444 సాక్ష్యముG3141 సత్యG227మనిG2076 మీG5212 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యున్నదిG2532 గదా.

It is also written in your law, that the testimony of two men is true.
18

నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనువాడనుG3140; నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నాడనిG3140 చెప్పెను.

I am one that bear witness of myself, and the Father that sent me beareth witness of me.
19

వారు నీG4675 తండ్రిG3962 యెక్కడG4226 ఉన్నాడనిG2076 ఆయననుG846 అడుగగా యేసుG2424 మీరు నన్నైG1691ననుG3777 నాG3450 తండ్రిG3962నైనను ఎరుG1492గరుG3777; నన్ను ఎరిగిG1492 యుంటిరాG1487 నాG3450 తండ్రినిG3962కూడG2532 ఎరిగిG1492 యుందురనిG302 వారితోG846 చెప్పెనుG611.

Then said they unto him, Where is thy Father? Jesus answered, Ye neither know me, nor my Father: if ye had known me, ye should have known my Father also.
20

ఆయన దేవాలయముG2411లోG1722 బోధించుచుండగాG1321, కానుక పెట్టెG1049 యున్నG1722చోటG3588G5023 మాటలుG4487 చెప్పెనుG2980. ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాలేదుG2064 గనుక ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG4084.

These words spake Jesus in the treasury, as he taught in the temple: and no man laid hands on him; for his hour was not yet come.
21

మరిG3825యొకప్పుడుG3767 ఆయననేనుG1473 వెళ్లిపోవుచున్నానుG5217; మీరు నన్నుG3165 వెదకుదురుG2212 గాని మీG5216 పాపముG266లోనేG1722 యుండి చనిపోవుదురుG599; నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

Then said Jesus again unto them, I go my way, and ye shall seek me, and shall die in your sins: whither I go, ye cannot come.
22

అందుకుG3767 యూదులుG2453నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 యీయన చెప్పుచున్నాడేG3004; తన్నుG1438 తానే చంపుకొనునాG615 అని చెప్పుకొనుచుండిరిG3004.

Then said the Jews, Will he kill himself? because he saith, Whither I go, ye cannot come.
23

అప్పుడాయనG2036మీరుG5210 క్రిందిG2736వారుG846, నేనుG1473 పైG507నుండువాడనుG1537; మీరుG5210G5127 లోకG2889 సంబంధులుG1537, నేనుG1473G5127 లోకG2889సంబంధుడనుG1537 కానుG3756.

And he said unto them, Ye are from beneath; I am from above: ye are of this world; I am not of this world.
24

కాగాG3767 మీG266 పాపములG266లోనేG1722యుండి మీరు చనిపోవుదుG599రనిG3754 మీతోG5213 చెప్పితినిG2036. నేనుG1473 ఆయననని మీరు విశ్వసింG4100చనిG3361యెడలG1437 మీరు మీG5216 పాపముG266లోనేయుండిG1722 చనిపోవుదుG599రనిG3754 వారితో చెప్పెను.

I said therefore unto you, that ye shall die in your sins: for if ye believe not that I am he, ye shall die in your sins.
25

కాబట్టిG3767 వారునీవెG4771వరవనిG5101 ఆయనG846 నడుగగాG3004 యేసుG2424 వారితోG846మొదటG746నుండిG3588 నేను మీతో ఎవడననిG5101 చెప్పుచుంటినోG2036 వాడనే.

Then said they unto him, Who art thou? And Jesus saith unto them, Even the same that I said unto you from the beginning.
26

మిమ్మునుG5216గూర్చిG4012 చెప్పుటకునుG2980 తీర్పు తీర్చుటG2919కునుG2532 చాల సంగతులుG4183 నాకు కలవుG2192 గానిG235 నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG227వంతుడుG2076; నేను ఆయనG846యొద్దG3844 వినినG191 సంగతులేG5023 లోకముG2889నకుG3588 బోధించుచున్నాG3004నని చెప్పెను.

I have many things to say and to judge of you: but he that sent me is true; and I speak to the world those things which I have heard of him.
27

తండ్రినిG3962 గూర్చిG3588 తమతోG846 ఆయన చెప్పెననిG3004 వారు గ్రహింG1097పకG3756 పోయిరి.

They understood not that he spake to them of the Father.
28

కావునG3767 యేసుG2424మీరు మనుష్యG444కుమారునిG5207 పైకెత్తిG5312నప్పుడుG3752 నేనేG1473 ఆయనననియుG3754, నా అంతటG575 నేనేG1683 యేమియుG3762 చేయకG4160, తండ్రిG3962 నాకుG3165 నేర్పినట్టుG1321 ఈ సంగతులుG5023 మాటలాడుచున్నాననియుG2980 మీరు గ్రహించెదరుG1097.

Then said Jesus unto them, When ye have lifted up the Son of man, then shall ye know that I am he, and that I do nothing of myself; but as my Father hath taught me, I speak these things.
29

నన్నుG3165 పంపినవాడుG3992 నాకుG1700 తోడైG3326యున్నాడుG2076; ఆయనG846 కిష్టమైన కార్యముG701 నేనెG1473ల్లప్పుడునుG3842 చేయుదునుG4160 గనుకG3754 ఆయన నన్నుG3165 ఒంటరిగాG3441 విడిచిG863పెట్టలేదనిG3756 చెప్పెను.

And he that sent me is with me: the Father hath not left me alone; for I do always those things that please him.
30

ఆయనG846 యీ సంగతులుG5023 మాటలాడుచుండగాG2980 అనేకుG4183 లాయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

As he spake these words, many believed on him.
31

కాబట్టిG3767 యేసుG2424, తననుG846 నమి్మనG4100 యూదులతోG2453మీరుG5210 నాG1699 వాక్యG3056మందుG1722 నిలిచినవారైతేG3306 నిజముగాG230 నాకుG3450 శిష్యులైG3101 యుండిG2075 సత్యముG225నుG3588 గ్రహించెదరుG1097;

Then said Jesus to those Jews which believed on him, If ye continue in my word, then are ye my disciples indeed;
32

అప్పుడుG3767 సత్యముG225 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేయుననిG5209 చెప్పగాG3004

And ye shall know the truth, and the truth shall make you free.
33

వారుమేముG2070 అబ్రాహాముG11 సంతానముG4690, మేము ఎన్నడును ఎవనికినిG3762 దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగాG1658 చేయబడుదురనిG1096 యేలG4459 చెప్పుచుG3004న్నావనిG4771 ఆయనతోG846 అనిరిG611.

They answered him, We be Abraham's seed, and were never in bondage to any man: how sayest thou, Ye shall be made free?
34

అందుకు యేసుG2424పాపముG266 చేయుG4160 ప్రతివాడునుG3956 పాపమునకుG266 దాసుడనిG1401 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Jesus answered them, Verily, verily, I say unto you, Whosoever committeth sin is the servant of sin.
35

దాసుడెG1401ల్లప్పుడుG165నుG1519 ఇంటిG3614లోG1722 నివాసముG3306చేయడుG3756; కుమారుG5207 డెల్లప్పుడునుG165 నివాసముచేయునుG3306.

And the servant abideth not in the house for ever: but the Son abideth ever.
36

కుమారుడుG5207 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేసినG5209యెడలG1437 మీరు నిజముగాG3689 స్వతంత్రులైG1658 యుందురుG2071.

If the Son therefore shall make you free, ye shall be free indeed.
37

మీరుG2075 అబ్రాహాముG11 సంతానG4690మనిG3754 నాకు తెలియునుG1492; అయిననుG3754 మీG5213లోG1722 నాG1699 వాక్యముG3056నకు చోటుG5562లేదుG3756 గనుకG235 నన్నుG5213 చంపG615 వెదకుచున్నారుG2212.

I know that ye are Abraham's seed; but ye seek to kill me, because my word hath no place in you.
38

నేనుG1473 నాG1699 తండ్రిG3962యొద్దG3844 చూచినG3708 సంగతులేG3739 బోధించుచున్నానుG2980; ఆ ప్రకారమే మీరుG5210 మీG5216 తండ్రిG3962యొద్దG3844 వినినవాటినేG3767 జరిగించుG4160చున్నారనిG3739 వారితో చెప్పెను.

I speak that which I have seen with my Father: and ye do that which ye have seen with your father.
39

అందుకు వారుG611 ఆయనతోG846మాG2257 తండ్రిG3962 అబ్రాహామG11నిరిG2036; యేసుG2424మీరుG2258 అబ్రాహాముG11 పిల్లలైG5043తేG1487 అబ్రాహాముG11 చేసినG4160 క్రియలుG2041 చేతురుG302.

They answered and said unto him, Abraham is our father. Jesus saith unto them, If ye were Abraham's children, ye would do the works of Abraham.
40

దేవునిG2316వలనG3844 వినినG191 సత్యముG225 మీతోG5213 చెప్పినG2980వాడG444నైన నన్నుG3165 మీరిప్పుడుG3568 చంపG615 వెదకుచున్నారేG2212; అబ్రాహాముG11 అట్లుG5124 చేయG4160లేదుG3756

But now ye seek to kill me, a man that hath told you the truth, which I have heard of God: this did not Abraham.
41

మీరుG5210 మీG5216 తండ్రిG3962 క్రియలేG2041 చేయుచుG4160న్నారని వారితోG846 చెప్పెనుG2036; అందుకుG3767 వారుమేముG2249 వ్యభిచారముG4202వలనG1537 పుట్టినG1080వారము కాముG3756, దేవుG2316డొక్కడేG1520 మాకుG2192 తండ్రిG3962 అని చెప్పగాG2036

Ye do the deeds of your father. Then said they to him, We be not born of fornication; we have one Father, even God.
42

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036దేవుడుG2316 మీG5216 తండ్రిG3962యైనG2258యెడలG1487 మీరుG302 నన్నుG1691 ప్రేమింతురుG25; నేనుG1473 దేవునిG2316 యొద్దనుండిG1537 బయలుదేరిG1831 వచ్చియున్నానుG2240, నా అంతటG575 నేనేG1683 వచ్చిG2064యుండలేదుG3761, ఆయనG1565 నన్నుG3165 పంపెనుG649.

Jesus said unto them, If God were your Father, ye would love me: for I proceeded forth and came from God; neither came I of myself, but he sent me.
43

మీరేలG1302 నాG1699 మాటలుG2981 గ్రహింG1097పకున్నారుG3756? మీరు నాG1699 బోధG3056 వినG191నేరకుండుటG3756వలననేగదాG1410?

Why do ye not understand my speech? even because ye cannot hear my word.
44

మీరుG5210 మీ తండ్రిG3962యగుG1537 అపవాదిG1228 సంబంధులుG2075; మీG5216 తండ్రిG3962 దురాశలుG1939 నెరవేర్చG4160 గోరుచున్నారుG2309. ఆదిG746నుండిG575 వాడుG1565 నరహంతకుడైG443యుండిG2258 సత్యG225మందుG1722 నిలిచినవాడుG2476 కాడుG3756; వానిG846యందుG1722 సత్యమేG225లేదుG3756; వాడు అబద్ధమాడుG5579నప్పుడుG3752 తన స్వభావముG2398 అనుసరించియే మాటలాడునుG2980; వాడుG2076 అబద్ధికుడునుG5583 అబద్ధమునకుG846 జనకుడునైG3962 యున్నాడు.

Ye are of your father the devil, and the lusts of your father ye will do. He was a murderer from the beginning, and abode not in the truth, because there is no truth in him. When he speaketh a lie, he speaketh of his own: for he is a liar, and the father of it.
45

నేనుG1473 సత్యమునేG225 చెప్పుచున్నానుG3004 గనుకG3754 మీరు నన్నుG3427 నమ్మG4100రుG3756.

And because I tell you the truth, ye believe me not.
46

నాG3165యందుG4012 పాపముG266న్నదని మీG5216లోG1537 ఎవడుG5101 స్థాపించునుG1651? నేను సత్యముG225 చెప్పుచున్నG3004యెడలG1487 మీG5210రెందుకుG1302 నన్నుG3427 నమ్మG4100రుG3756?

Which of you convinceth me of sin? And if I say the truth, why do ye not believe me?
47

దేవునిG2316 సంబంధిG1537యైనవాడుG1537 దేవునిG2316 మాటలుG4487 వినునుG191. మీరుG5210 దేవునిG2316 సంబంధులుG1537 కారుG3756 గనుకనేG3754 మీరుG5210 వినG191రనిG3756 చెప్పెను.

He that is of God heareth God's words: ye therefore hear them not, because ye are not of God.
48

అందుకుG3767 యూదులుG2453 నీవుG4771 సమరయుడవుG4541నుG2532 దయ్యముG1140పట్టినవాడవునుG2192 అనిG3754 మేముG2249 చెప్పుమాటG3004 సరియేG2573గదాG3756 అనిG3754 ఆయనతోG846 చెప్పగాG2036

Then answered the Jews, and said unto him, Say we not well that thou art a Samaritan, and hast a devil?
49

యేసుG2424 నేనుG1473 దయ్యముG1140పట్టినG2192 వాడను కానుG3756, నాG3450 తండ్రినిG3962 ఘనపరచువాడనుG5091; మీరుG5210 నన్నుG3165 అవమానపరచుచున్నారుG818.

Jesus answered, I have not a devil; but I honour my Father, and ye do dishonour me.
50

నేనుG1473 నాG3450 మహిమనుG1391 వెదకుటG2212లేదుG3756; వెదకుచుG2212 తీర్పు తీర్చుచుG2919 ఉండువాడొకడు కలడుG2076.

And I seek not mine own glory: there is one that seeketh and judgeth.
51

ఒకడుG5100 నాG1699 మాటG3056 గైకొనినG5083 యెడలG1437వాడెన్నడునుG165 మరణముG2288 పొందG2334డనిG33643 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 ఉత్తరమిచ్చెను.

Verily, verily, I say unto you, If a man keep my saying, he shall never see death.
52

అందుకుG3767 యూదులుG2453నీవు దయ్యముG1140 పట్టినవాడG2192వనిG3754 యిప్పుడెG3568రుగుదుముG1097; అబ్రాహామునుG11 ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; అయినను ఒకడుG5100 నాG3450 మాటG3056 గైకొనినG5083యెడలG1437 వాడుG1519 ఎన్నడునుG165 మరణముG2288 రుచిG1089చూడG3364

Then said the Jews unto him, Now we know that thou hast a devil. Abraham is dead, and the prophets; and thou sayest, If a man keep my saying, he shall never taste of death.
53

మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 చనిపోయెనుG599 గదా; నీవG4771తనికంటెG1488 గొప్పG3187వాడవాG3361? ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; నిన్నుG4572 నీవెG4771వడవనిG5101 చెప్పుకొనుచుG4160న్నావని ఆయన నడిగిరి.

Art thou greater than our father Abraham, which is dead? and the prophets are dead: whom makest thou thyself?
54

అందుకు యేసుG2424 నన్నుG1473 నేనేG1683 మహిమపరచుకొనినG1392యెడలG1437 నాG3450 మహిమG1391 వట్టిదిG3762; మాG5216 దేవుడG2316నిG3754 మీరెG5210వరినిG3739గూర్చి చెప్పుదురోG3004G2076 నాG3450 తండ్రియేG3962 నన్నుG3165 మహిమపరచుచున్నాడుG1392.

Jesus answered, If I honour myself, my honour is nothing: it is my Father that honoureth me; of whom ye say, that he is your God:
55

మీరు ఆయననుG846 ఎరుG1097గరుG3756, నేGనాయననుG846 ఎరుగుదునుG1492; ఆయననుG846 ఎరుG1492గననిG3756 నేను చెప్పినG2036యెడలG1437 మీG5216వలెG3664 నేనునుG3754 అబద్ధికుడనైG5583 యుందునుG2071 గానిG235, నేనాయననుG846 ఎరుగుదునుG1492, ఆయనG846 మాటG3056 గైకొనుచున్నానుG5083.

Yet ye have not known him; but I know him: and if I should say, I know him not, I shall be a liar like unto you: but I know him, and keep his saying.
56

మీG5216 తండ్రియైనG3962 అబ్రాహాముG11 నాG1699 దినముG2250 చూతుG1492ననిG2443 మిగుల ఆనందించెనుG21; అది చూచిG1492 సంతోషించెనుG5463 అనెను.

Your father Abraham rejoiced to see my day: and he saw it, and was glad.
57

అందుకుG3767 యూదులుG2453నీకింకనుG3768 ఏబదిG4004 సంవత్సరములైనG2094 లేవే, నీవు అబ్రాహామునుG11 చూచితివాG3708 అని ఆయనG846తోG4314 చెప్పగాG2036,

Then said the Jews unto him, Thou art not yet fifty years old, and hast thou seen Abraham?
58

యేసుG2424 అబ్రాహాముG11 పుట్టకమునుపేG4250 నేను ఉన్నాననిG1096 మీతోG846 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus said unto them, Verily, verily, I say unto you, Before Abraham was, I am.
59

కాబట్టిG3767 వారుG846 ఆయనG846మీదG1909 రువ్వుG906టకుG2443 రాళ్లుG3037 ఎత్తిరిG142 గానిG1161 యేసుG2424 దాగిG2928 దేవాలయముG2411లోG3588 నుండిG3855 బయటికిG1537 వెళ్లిపోయెనుG1831.

Then took they up stones to cast at him: but Jesus hid himself, and went out of the temple, going through the midst of them, and so passed by.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.