Day 62
Day 63 : సంఖ్యాకాండము 17-19 & లూకా 24
Day 64

సంఖ్యాకాండము అధ్యాయము 17

1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
2

నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 మాటలాడిH1696 వారియొద్దH854 నొక్కొక్క పితరులH1 కుటుంబమునకుH1004 ఒక్కొక్క కఱ్ఱగాH4294, అనగా వారి ప్రధానుH5387లందరిH3605యొద్దH854 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పున పంH6240డ్రెండుH8147 కఱ్ఱలనుH4294 తీసికొనిH3947 యెవరిH376 కఱ్ఱH4294మీదH5921 వారిపేరుH8034 వ్రాయుముH3789.

Speak unto the children of Israel, and take of every one of them a rod according to the house of their fathers, of all their princes according to the house of their fathers twelve rods: write thou every man's name upon his rod.
3

లేవిH3878కఱ్ఱH4294మీదH5921 అహరోనుH175 పేరుH8034 వ్రాయవలెనుH3789; ఏలయనగాH3588 పితరులH1 కుటుంబములH1004 ప్రధానునికిH7218 ఒక్కH259 కఱ్ఱయేH4294 యుండవలెను.

And thou shalt write Aaron's name upon the rod of Levi: for one rod shall be for the head of the house of their fathers.
4

నేను మిమ్మును కలిసికొనుH3259 ప్రత్యక్షపుH4150 గుడారములోనిH168 శాసనములH5715యెదుటH6440 వాటిని ఉంచవలెనుH5117.

And thou shalt lay them up in the tabernacle of the congregation before the testimony, where I will meet with you.
5

అప్పుడు నేను ఎవనిH834 ఏర్పరచుకొందునోH977 వానిH376 కఱ్ఱH4294 చిగిరించునుH6424. ఇశ్రాయేలీH3478యులుH1121 మీకు విరోధముగాH5921 సణుగుచుండుH3885 సణుగులుH8519 నాకు వినబడకుండH4480 మాన్పివేయుదునుH7918.

And it shall come to pass, that the man's rod, whom I shall choose, shall blossom: and I will make to cease from me the murmurings of the children of Israel, whereby they murmur against you.
6

కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీH3478యులH1121తోH413 చెప్పగాH1696 వారి ప్రధానుH5387లందరుH3605 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఒక్కొక్కH259 ప్రధానునికిH5387 ఒక్కొక్క కఱ్ఱH4294 చొప్పున పంH6240డ్రెండుH8147 కఱ్ఱలనుH4294 అతనికిచ్చిరిH414; అహరోనుH175 కఱ్ఱయుH4294 వారి కఱ్ఱలH4294 మధ్యనుండెనుH8432.

And Moses spake unto the children of Israel, and every one of their princes gave him a rod apiece, for each prince one, according to their fathers' houses, even twelve rods: and the rod of Aaron was among their rods.
7

మోషేH4872 వారి కఱ్ఱలనుH4294 సాక్ష్యపుH5715 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉంచెనుH5117.

And Moses laid up the rods before the LORD in the tabernacle of witness.
8

మరునాడుH4283 మోషేH4872 సాక్ష్యపుH5715 గుడారముH168లోనికిH413 వెళ్లిH935 చూడగాH2009 లేవిH3878 కుటుంబపుదైనH1004 అహరోనుH175 కఱ్ఱH4294 చిగిర్చి యుండెనుH6524. అది చిగిర్చిH6525 పువ్వులు పూసిH6692 బాదముH8247 పండ్లుH1580గలదాయెనుH1961.

And it came to pass, that on the morrow Moses went into the tabernacle of witness; and, behold, the rod of Aaron for the house of Levi was budded, and brought forth buds, and bloomed blossoms, and yielded almonds.
9

మోషేH4872 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 ఆ కఱ్ఱలH4294న్నిటినిH3605 ఇశ్రాయేH3478లీయుH1121లందరిH3605 యెదుటికిH6440 తేగాH3318 వారు వాటిని చూచిH7200 యొక్కొక్కడుH376 ఎవరి కఱ్ఱనుH4294 వారు తీసికొనిరిH3947.

And Moses brought out all the rods from before the LORD unto all the children of Israel: and they looked, and took every man his rod.
10

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోనుH175 కఱ్ఱనుH4294 మరల శాసనములH5715 యెదుటH6440 ఉంచుముH4931. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులనుH8519 కేవలము అణచి మాన్పివేసినH3615 వాడవౌదువు.

And the LORD said unto Moses, Bring Aaron's rod again before the testimony, to be kept for a token against the rebels; and thou shalt quite take away their murmurings from me, that they die not.
11

అప్పుడు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు చేసెనుH6213; ఆలాగుననేH3651 చేసెనుH6213.

And Moses did so: as the LORD commanded him, so did he.
12

అయితే ఇశ్రాయేలీH3478యులుH1121 మోషేH4872తోH413 ఇట్లనిరి–H559ఇదిగోH2005 మా ప్రాణములు పోయినవిH1478; నశించిపోతివిుH6 మేమందరముH3605 నశించిపోతివిుH6.

And the children of Israel spake unto Moses, saying, Behold, we die, we perish, we all perish.
13

యెహోవాH3068 మందిరముH4908నకుH413 సమీపించుH7131 ప్రతివాడునుH3605 చచ్చునుH4191; మేము అందరముH3605 చావH1478వలసియున్నదాH8552? అని పలికిరి.

Whosoever cometh any thing near unto the tabernacle of the LORD shall die: shall we be consumed with dying?

సంఖ్యాకాండము అధ్యాయము 18

1

యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెను–H559నీవునుH859 నీ కుమారులునుH1121 నీ తండ్రిH1 కుటుంబమునుH1004 పరిశుద్ధస్థలపుH4720 సేవలోని దోషములకుH5771 ఉత్తరవాదులుH5375; నీవునుH859 నీ కుమారులునుH1121 మీ యాజకత్వపుH3550 దోషములకుH5771 ఉత్తరH5375వాదులుH1121

And the LORD said unto Aaron, Thou and thy sons and thy father's house with thee shall bear the iniquity of the sanctuary: and thou and thy sons with thee shall bear the iniquity of your priesthood.
2

మరియు నీ తండ్రిH1 గోత్రమునుH7626, అనగా లేవీH3878 గోత్రికులైనH4294 నీ సహోదరులనుH251 నీవు దగ్గరకుH854 తీసికొని రావలెనుH7126; వారు నీతోH5921 కలిసిH3867 నీకు పరిచర్య చేయుదురుH8334. అయితే నీవునుH859 నీ కుమారులునుH1121 సాక్ష్యపుH5715 గుడారముH168 ఎదుటH6440 సేవచేయవలెనుH8334

And thy brethren also of the tribe of Levi, the tribe of thy father, bring thou with thee, that they may be joined unto thee, and minister unto thee: but thou and thy sons with thee shall minister before the tabernacle of witness.
3

వారు నిన్నునుH4931 గుడారH168మంతటినిH3605 కాపాడుచుండవలెనుH8104. అయితే వారునుH1992 మీరునుH859 చావకుండుH4191నట్లుH1571 వారు పరిశుద్ధస్థలముయొక్కH6944 ఉపకరణములH3627యొద్దకైననుH413 బలిపీఠముH4196 నొద్దకైననుH413 సమీపింపH7126వలదుH3808.

And they shall keep thy charge, and the charge of all the tabernacle: only they shall not come nigh the vessels of the sanctuary and the altar, that neither they, nor ye also, die.
4

వారు నీతోH5921 కలిసిH3867 ప్రత్యక్షపుH4150 గుడారములోనిH168 సమస్తH3605 సేవవిషయములోH5656 దాని కాపాడవలెనుH8104.

And they shall be joined unto thee, and keep the charge of the tabernacle of the congregation, for all the service of the tabernacle: and a stranger shall not come nigh unto you.
5

అన్యుడుH2114 మీయొద్దకుH413 సమీపింపH7126కూడదుH3808; ఇకమీదటH5750 మీరు పరిశుద్ధస్థలమునుH6944 బలిపీఠమునుH4196 కాపాడవలెనుH8104; అప్పుడు ఇశ్రాయేలీH3478యులH1121మీదికిH5921 కోపముH7110 రాదుH3808.

And ye shall keep the charge of the sanctuary, and the charge of the altar: that there be no wrath any more upon the children of Israel.
6

ఇదిగోH2009 నేనుH589 ఇశ్రాయేలీH3478యులH1121మధ్యH8432నుండిH4480 లేవీయులైనH3881 మీ సహోదరులనుH251 తీసికొని యున్నానుH3947; ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవH5656చేయుటకుH5647 వారు యెహోవావలనH3068 మీ కప్పగింపబడియున్నారుH5414.

And I, behold, I have taken your brethren the Levites from among the children of Israel: to you they are given as a gift for the LORD, to do the service of the tabernacle of the congregation.
7

కాబట్టి నీవునుH859 నీ కుమారులునుH1121 బలిపీఠపుH4196 పనుH1697లన్నిటిH3605 విషయములోను అడ్డతెరH6532లోపలిH4480 దాని విషయములోనుH1697 యాజకత్వముH3550 జరుపుచు సేవచేయవలెనుH5656. దయచేతనేH4979 మీ యాజకత్వపుH3550 సేవH5656 నేను మీకిచ్చియున్నానుH5414; అన్యుడుH2114 సమీపించినయెడలH7131 మరణశిక్షH4191 నొందును.

Therefore thou and thy sons with thee shall keep your priest's office for every thing of the altar, and within the vail; and ye shall serve: I have given your priest's office unto you as a service of gift: and the stranger that cometh nigh shall be put to death.
8

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెను–H1696ఇదిగోH2009 ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రతిష్ఠించుH6944వాటన్నిటిలోH3605 నా ప్రతిష్ఠార్పణములనుH8641 కాపాడుH4931 పని నీకిచ్చియున్నానుH5414; అభిషేకమునుబట్టిH4888 నిత్యమైనH5769 కట్టడవలనH2706 నీకును నీ కుమారులకునుH1121 నేనిచ్చియున్నానుH5414.

And the LORD spake unto Aaron, Behold, I also have given thee the charge of mine heave offerings of all the hallowed things of the children of Israel; unto thee have I given them by reason of the anointing, and to thy sons, by an ordinance for ever.
9

అగ్నిలోH784 దహింపబడని అతి పరిశుద్ధమైనH6944 వాటిలోH4480 నీకు రావలసినవేవనగాH1961, వారి నైవేద్యముH4503లన్నిటిలోనుH3605, వారి పాపపరిహారార్థH2403 బలులన్నిటిలోనుH3605, వారి అపరాధ పరిహారార్థH817 బలులన్నిటిలోనుH3605 వారు నాకు తిరిగి చెల్లించుH7725 అర్పణH7133ములన్నియుH3605 నీకును నీ కుమారులకునుH1121 అతిపరిశుద్ధమైనH6944వగునుH1961, అతిపరిశుద్ధస్థలములోH6944 మీరు వాటిని తినవలెనుH398.

This shall be thine of the most holy things, reserved from the fire: every oblation of theirs, every meat offering of theirs, and every sin offering of theirs, and every trespass offering of theirs, which they shall render unto me, shall be most holy for thee and for thy sons.
10

ప్రతిH3605 మగవాడునుH2145 దానిని తినవలెనుH398; అది నీకు పరిశుద్ధముగాH6944 ఉండునుH1961.

In the most holy place shalt thou eat it; every male shall eat it: it shall be holy unto thee.
11

మరియు వారి దానములలోH4976 ప్రతిష్ఠింపబడినదియుH8641, ఇశ్రాయేలీH3478యులుH1121 అల్లాడించు అర్పణముH8573లన్నియుH3605 నీవగునుH1961. నీకును నీ కుమారులకునుH1121 నీ కుమార్తెలకునుH1323 నిత్యమైనH5769 కట్టడవలనH2706 వాటి నిచ్చితినిH5414; నీ యింటిలోనిH1004 పవిత్రుH2889లందరునుH3605 వాటిని తినవచ్చునుH398.

And this is thine; the heave offering of their gift, with all the wave offerings of the children of Israel: I have given them unto thee, and to thy sons and to thy daughters with thee, by a statute for ever: every one that is clean in thy house shall eat of it.
12

వారు యెహోవాకుH3068 అర్పించుH5414 వారి ప్రథమ ఫలములనుH7225, అనగా నూనెలోH3323 ప్రశస్తమైనH2459దంతయుH3605, ద్రాక్షారసH8492 ధాన్యములలోH1715 ప్రశస్తమైనH2459దంతయుH3605 నీకిచ్చితినిH5414.

All the best of the oil, and all the best of the wine, and of the wheat, the firstfruits of them which they shall offer unto the LORD, them have I given thee.
13

వారు తమ దేశపుH776 పంటలH1061న్నిటిలోH3605 యెహోవాకుH3068 తెచ్చుH935 ప్రథమ ఫలములుH7225 నీవి యగునుH1961; నీ యింటిలోనిH1004 పవిత్రుH2889లందరుH3605 వాటిని తినవచ్చునుH398.

And whatsoever is first ripe in the land, which they shall bring unto the LORD, shall be thine; every one that is clean in thine house shall eat of it.
14

ఇశ్రాయేలీH3478యులలోH1121 మీదు కట్టబడినH2764 ప్రతి వస్తువుH3605 నీదగునుH1961.

Every thing devoted in Israel shall be thine.
15

మనుష్యులలోనిదేమిH120 జంతువులలోనిH929దేమి, వారు యెహోవాకుH3068 అర్పించుH7126 సమస్తH3605 ప్రాణులలోనిH1320 ప్రతిH3605 తొలిచూలుH1060 నీదగునుH1961. అయితేH389 మనుష్యునిH120 తొలిచూలిH1060 పిల్లను వెలయిచ్చి విడిపింపవలెనుH6299.

Every thing that openeth the matrix in all flesh, which they bring unto the LORD, whether it be of men or beasts, shall be thine: nevertheless the firstborn of man shalt thou surely redeem, and the firstling of unclean beasts shalt thou redeem.
16

అపవిత్రH2931 జంతువులH929 తొలిచూలిH1060పిల్లను వెలయిచ్చిH3701 విడిపింపవలెనుH6299. విడిపింపవలసినH6299 వాటిని పుట్టిన నెలనాటికిH2320 నీవు ఏర్పరచిన వెలచొప్పునH6187, పరిశుద్ధమందిరముయొక్కH6944 తులపు పరిమాణమునుబట్టిH8255 అయిదుH2568 తులములH8255 వెండియిచ్చిH3701 వాటిని విడిపింపవలెనుH6299. తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626.

And those that are to be redeemed from a month old shalt thou redeem, according to thine estimation, for the money of five shekels, after the shekel of the sanctuary, which is twenty gerahs.
17

అయితేH389 ఆవుయొక్కH7794 తొలిచూలినిH1060 గొఱ్ఱయొక్కH3775 తొలిచూలినిH1060 మేకయొక్కH5795 తొలిచూలినిH1060 విడిపింపH6299కూడదుH3808; అవిH1992 ప్రతిష్ఠితమైనవిH6944; వాటి రక్తమునుH1818 నీవు బలిపీఠముH4196మీదH5921 ప్రోక్షించిH2236 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 కలుగునట్లు వాటి క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999 గాని వాటి మాంసముH1320 నీదగునుH1961.

But the firstling of a cow, or the firstling of a sheep, or the firstling of a goat, thou shalt not redeem; they are holy: thou shalt sprinkle their blood upon the altar, and shalt burn their fat for an offering made by fire, for a sweet savour unto the LORD.
18

అల్లాండిపబడుH8573 బోరయుH2373 కుడిH3225జబ్బయుH7785 నీదైనట్లు అదియు నీదగునుH1961.

And the flesh of them shall be thine, as the wave breast and as the right shoulder are thine.
19

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాకుH3068 ప్రతిష్ఠించుH7311 పరిశుద్ధమైనH6944 ప్రతిష్ఠార్పణముH8641లన్నిటినిH3605 నేను నీకును నీ కుమారులకునుH1121 నీ కుమార్తెలకునుH1323 నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2706 యిచ్చితినిH5414. అది నీకును నీతోపాటుH854 నీ సంతతికినిH2233 యెహోవాH3068 సన్నిధినిH6440 నిత్యమునుH5769 స్థిరమైనH4417 నిబంధనH1285.

All the heave offerings of the holy things, which the children of Israel offer unto the LORD, have I given thee, and thy sons and thy daughters with thee, by a statute for ever: it is a covenant of salt for ever before the LORD unto thee and to thy seed with thee.
20

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెను–H559వారి దేశములోH776 నీకు స్వాస్థ్యముH5157 కలుగదుH3808; వారి మధ్యనుH8432 నీకు పాలుH2506 ఉండH1961దుH3808; ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 నీ పాలుH2506 నీ స్వాస్థ్యముH5159 నేనేH589.

And the LORD spake unto Aaron, Thou shalt have no inheritance in their land, neither shalt thou have any part among them: I am thy part and thine inheritance among the children of Israel.
21

ఇదిగోH2009 లేవీH3878యులుH1121 చేయు సేవకుH5647, అనగా ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవకుH5656 నేను ఇశ్రాయేలీయులయొక్కH3478 దశమభాగముH4643లన్నిటినిH3605 వారికి స్వాస్థ్యముగాH5159 ఇచ్చితినిH5414.

And, behold, I have given the children of Levi all the tenth in Israel for an inheritance, for their service which they serve, even the service of the tabernacle of the congregation.
22

ఇశ్రాయేలీH3478యులుH1121 పాపముH2399 తగిలిH5375 చావకుండునట్లుH4191 వారు ఇకమీదటH5750 ప్రత్యక్షపుH4150 గుడారముH168నకుH413 రాH7126కూడదుH3808.

Neither must the children of Israel henceforth come nigh the tabernacle of the congregation, lest they bear sin, and die.
23

అయితే లేవీయులుH3881 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవH5656 చేసిH5647, వారి సేవలోని దోషములకుH5771 తామేH1992 ఉత్తరవాదులైH5375 యుందురు. ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 వారికి స్వాస్థ్యమేమియుH5159 ఉండH5157దుH3808. ఇది మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

But the Levites shall do the service of the tabernacle of the congregation, and they shall bear their iniquity: it shall be a statute for ever throughout your generations, that among the children of Israel they have no inheritance.
24

అయితేH3588 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పించుH7311 దశమభాగములనుH4643 నేను లేవీయులకుH3881 స్వాస్థ్యముగాH5159 ఇచ్చితినిH5414. అందుH3651చేతనుH5921 వారు ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 స్వాస్థ్యముH5159 సంపాదింపH5157కూడదనిH3808 వారితో చెప్పితినిH559.

But the tithes of the children of Israel, which they offer as an heave offering unto the LORD, I have given to the Levites to inherit: therefore I have said unto them, Among the children of Israel they shall have no inheritance.
25

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
26

–నీవు లేవీయులH3881తోH413 ఇట్లనుము–H1696నేను ఇశ్రాయేలీH3478యులH1121చేతH4480 మీకు స్వాస్థ్యముగాH5159 ఇప్పించినH5414 దశమభాగమునుH4643 మీరు వారియొద్దH854 పుచ్చుకొనునప్పుడుH3947 మీరు దానిలోH4480, అనగా ఆ దశమభాగములోH4480 దశమభాగమునుH4643 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 చెల్లింపవలెనుH7311.

Thus speak unto the Levites, and say unto them, When ye take of the children of Israel the tithes which I have given you from them for your inheritance, then ye shall offer up an heave offering of it for the LORD, even a tenth part of the tithe.
27

మీకు వచ్చు ప్రతిష్ఠార్పణముH8641 కళ్లపుH1637 పంటH1715వలెనుH4480 ద్రాక్షలH3342 తొట్టి ఫలముH4395వలెనుH4480 ఎంచవలెనుH2803.

And this your heave offering shall be reckoned unto you, as though it were the corn of the threshingfloor, and as the fulness of the winepress.
28

అట్లు మీరు ఇశ్రాయేలీH3478యులH1121యొద్దH854 పుచ్చుకొనుH3947 మీ దశమభాగముH4643లన్నిటిలోH3605 నుండిH4480 మీరు ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాH3068కుH4480 చెల్లింపవలెనుH7311. దానిలో నుండిH4480 మీరు యెహోవాకుH3068 ప్రతిష్ఠించుఅర్పణమునుH8641 యాజకుడైనH3548 అహరోనుకుH175 ఇయ్యవలెనుH5414.

Thus ye also shall offer an heave offering unto the LORD of all your tithes, which ye receive of the children of Israel; and ye shall give thereof the LORD'S heave offering to Aaron the priest.
29

మీకియ్యబడుH4979 వాటన్నిటిH3605లోH4480 ప్రశస్తమైనH2459 దానిలోనుండిH4480 యెహోవాకుH3068 ప్రతిష్ఠించు ప్రతిH3605 అర్పణమునుH8641, అనగా దాని ప్రతిష్ఠితభాగమునుH4720 దానిలోనుండిH4480 ప్రతిష్ఠింపవలెనుH7311

Out of all your gifts ye shall offer every heave offering of the LORD, of all the best thereof, even the hallowed part thereof out of it.
30

మరియు నీవు వారితోH413 మీరు దానిలోనుండిH4480 ప్రశస్తభాగమునుH2459 అర్పించినH7311 తరువాత మిగిలినది కళ్లపుH1637వచ్చుబడివలెనుH8393 ద్రాక్షతొట్టిH3342 వచ్చుబడివలెనుH8393 లేవీయులదనిH3881 యెంచవలెనుH2803.

Therefore thou shalt say unto them, When ye have heaved the best thereof from it, then it shall be counted unto the Levites as the increase of the threshingfloor, and as the increase of the winepress.
31

మీరునుH859 మీ కుటుంబికులునుH1004H3605 స్థలమందైననుH4725 దానిని తినవచ్చునుH398; ఏలయనగాH3588 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 మీరు చేయు సేవకుH5656 అదిH1931 మీకు జీతముH7939.

And ye shall eat it in every place, ye and your households: for it is your reward for your service in the tabernacle of the congregation.
32

మీరు దానిలోనుండిH4480 ప్రశస్తభాగమునుH2459 అర్పించినH7311 తరువాత దానినిబట్టిH5921 పాప శిక్షనుH2399 భరింపH5375కుందురుH3808; మీరు చావH4191కుండునట్లుH3808 ఇశ్రాయేలీH3478యులH1121 ప్రతిష్ఠితమైనవాటినిH6944 అపవిత్రపరచH2490కూడదనిH3808 చెప్పుము.

And ye shall bear no sin by reason of it, when ye have heaved from it the best of it: neither shall ye pollute the holy things of the children of Israel, lest ye die.

సంఖ్యాకాండము అధ్యాయము 19

1

యెహోవాH3068 మోషేH4872 అహరోనులH175కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses and unto Aaron, saying,
2

యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రH8451 విధిH2708 యేదనగాH2063, ఇశ్రాయేలీH3478యులుH1121 కళంకముH3971లేనిదియుH369 మచ్చH8549లేనిదియుH369 ఎప్పుడును కాడిH5923 మోయH5927నిదియునైనH3808 యెఱ్ఱనిH122 పెయ్యనుH6510 నీయొద్దకుH5921 తీసికొనిH3947 రావలెనని వారితోH413 చెప్పుముH1696.

This is the ordinance of the law which the LORD hath commanded, saying, Speak unto the children of Israel, that they bring thee a red heifer without spot, wherein is no blemish, and upon which never came yoke:
3

మీరు యాజకుడైనH3548 ఎలియాజరుH499కుH413 దానిని అప్పగింపవలెనుH5414. ఒకడు పాళెముH4264 వెలుపలిH2351కిH4480 దాని తోలుకొనిపోయిH3318 అతని యెదుటH6440 దానిని వధింపవలెనుH7819.

And ye shall give her unto Eleazar the priest, that he may bring her forth without the camp, and one shall slay her before his face:
4

యాజకుడైనH3548 ఎలియాజరుH499 దాని రక్తముH1818లోనిదిH4480 కొంచెము వ్రేలితోH676 తీసి ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటH6440 ఆ రక్తముH1818లోH4480 కొంచెము ఏడుH7651మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137;

And Eleazar the priest shall take of her blood with his finger, and sprinkle of her blood directly before the tabernacle of the congregation seven times:
5

అతని కన్నులH5869 ఎదుట ఒకడు ఆ పెయ్యనుH6510, దహింపవలెనుH8313. దాని చర్మమునుH5785 మాంసమునుH1320 రక్తమునుH1818 పేడయునుH6569 దహింపవలెనుH8313.

And one shall burn the heifer in his sight; her skin, and her flesh, and her blood, with her dung, shall he burn:
6

మరియు ఆ యాజకుడుH3548 దేవదారుH730 కఱ్ఱనుH6086 హిస్సోపునుH231 రక్తవర్ణపునూలునుH8144 తీసికొనిH3947, ఆ పెయ్యనుH6510 కాల్చుచున్నH8316 అగ్నిలోH413 వాటిని వేయవలెనుH7993.

And the priest shall take cedar wood, and hyssop, and scarlet, and cast it into the midst of the burning of the heifer.
7

అప్పుడు ఆ యాజకుడుH3548 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 శిరస్స్నానముH7364 చేసిన తరువాతH310 పాళెముH4264లోH413 ప్రవేశించిH935 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడై యుండునుH2930.

Then the priest shall wash his clothes, and he shall bathe his flesh in water, and afterward he shall come into the camp, and the priest shall be unclean until the even.
8

దాని దహించినవాడుH8313 నీళ్లతోH4325 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 శిరస్స్నానముH7364 చేసి సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైH2930 యుండును.

And he that burneth her shall wash his clothes in water, and bathe his flesh in water, and shall be unclean until the even.
9

మరియు పవిత్రుడైనH2889 యొకడుH376 ఆ పెయ్యH6510 యొక్క భస్మమునుH665 పోగుచేసిH622 పాళెముH4264 వెలుపలనుH2351 పవిత్రH2889 స్థలమందుH4725 ఉంచవలెనుH5117. పాపపరిహారH2403 జలముగాH4325 ఇశ్రాయేలీH3478యులH1121 సమాజమునకుH5712 దాని భద్రముH4931చేయవలెనుH1961; అదిH1931 పాపపరిహారార్థH2403 బలి.

And a man that is clean shall gather up the ashes of the heifer, and lay them up without the camp in a clean place, and it shall be kept for the congregation of the children of Israel for a water of separation: it is a purification for sin.
10

ఆ పెయ్యయొక్కH6510 భస్మమునుH665 పోగుచేసినవాడుH622 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడైH2930 యుండును. ఇది ఇశ్రాయేలీH3478యులకునుH1121 వారిలో నివసించుH1481 పరదేశులకునుH1616 నిత్యమైనH5769 కట్టడH2708.

And he that gathereth the ashes of the heifer shall wash his clothes, and be unclean until the even: and it shall be unto the children of Israel, and unto the stranger that sojourneth among them, for a statute for ever.
11

H3605 నరH120శవమునైననుH5315 ముట్టినH5060 వాడు ఏడుH7651 దినములుH3117 అపవిత్రుడై యుండునుH2930.

He that toucheth the dead body of any man shall be unclean seven days.
12

అతడు మూడవH7992 దినమునH3117 ఆ జలముతో పాపశుద్ధి చేసికొనిH2398 యేడవH7637 దినమునH3117 పవిత్రుడగునుH2891. అయితే వాడు మూడవH7992 దినమునH3117 పాపశుద్ధి చేసిH2398కొననిH3808 యడలH518 ఏడవH7637 దినమునH3117 పవిత్రుడుH2891కాడుH3808.

He shall purify himself with it on the third day, and on the seventh day he shall be clean: but if he purify not himself the third day, then the seventh day he shall not be clean.
13

నరH120శవమునుH5315 ముట్టినవాడుH5060 అట్లు పాపశుద్ధిH2398 చేసికొననిH3808యెడలH518 వాడు యెహోవాH3068 మందిరమునుH4908 అపవిత్రపరచువాడగునుH2930. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 కొట్టివేయబడునుH3772. పాపపరిహారH5079 జలముH4325 వానిమీదH5921 ప్రోక్షింపబడH2236లేదుH3808 గనుకH3588 వాడు అపవిత్రుడుH2931, వాని అపవిత్రతH2932 యింకH5750 వాని కుండునుH1961.

Whosoever toucheth the dead body of any man that is dead, and purifieth not himself, defileth the tabernacle of the LORD; and that soul shall be cut off from Israel: because the water of separation was not sprinkled upon him, he shall be unclean; his uncleanness is yet upon him.
14

ఒకడుH120 ఒక గుడారములోH168 చచ్చినయెడలH4191 దానిగూర్చిన విధిH8451 యిదిH2063. ఆ గుడారముH168లోH413 ప్రవేశించుH935 ప్రతివాడునుH3605 ఆ గుడారములోH168 నున్నది యావత్తునుH3605 ఏడుH7651 దినములుH3117 అపవిత్రముగా నుండునుH2930.

This is the law, when a man dieth in a tent: all that come into the tent, and all that is in the tent, shall be unclean seven days.
15

మూతH6781 వేయబడకH369 తెరచియున్నH6605 ప్రతిH3605పాత్రయుH3627 అపవిత్రమగునుH2931.

And every open vessel, which hath no covering bound upon it, is unclean.
16

బయటH6440 పొలములోH7704 ఖడ్గముతోH2719 నరకబడినవానిH2491నైననుH176, శవముH4191నైననుH176 మనుష్యునిH120 యెముకH6106నైననుH176 సమాధినైననుH6913 ముట్టువాడుH5060 ఏడుH7651 దినములుH3117 అపవిత్రుడై యుండునుH2930.

And whosoever toucheth one that is slain with a sword in the open fields, or a dead body, or a bone of a man, or a grave, shall be unclean seven days.
17

అపవిత్రునిH2931 కొరకు వారు పాప పరిహారార్థమైనH2403 హోమH8316భస్మముH6083 లోనిదిH4480 కొంచెము తీసికొనవలెనుH3947; పాత్రH3627లోH413 వేయబడిన ఆ భస్మముH6083 మీదH5921 ఒకడు పారుH2416 నీళ్లుH4325 పోయవలెనుH5414.

And for an unclean person they shall take of the ashes of the burnt heifer of purification for sin, and running water shall be put thereto in a vessel:
18

తరువాత పవిత్రుడైనH2889 యొకడుH376 హిస్సోపుH231 తీసికొనిH3947 ఆ నీళ్లలోH4325 ముంచిH2881, ఆ గుడారముH168మీదనుH5921 దానిలోని సమస్తమైనH3605 ఉపకరణములH3627మీదనుH5921 అక్కడH8033నున్నH1961 మనుష్యులH5315 మీదనుH5921, ఎముకనేH6106 గానిH176 నరకబడినH2491 వానినేగానిH176 శవమునేH4191 గానిH176 సమాధినేH6913గానిH176 ముట్టినవానిH5060 మీదనుH5921 దానిని ప్రోక్షింపవలెనుH5137.

And a clean person shall take hyssop, and dip it in the water, and sprinkle it upon the tent, and upon all the vessels, and upon the persons that were there, and upon him that touched a bone, or one slain, or one dead, or a grave:
19

మూడవH7992 దినమునH3117 ఏడవH7637 దినమునH3117 పవిత్రుడుH2889 అపవిత్రునిH2931మీదH5921 దానిని ప్రోక్షింపవలెనుH5137. ఏడవH7637 దినమునH3117 వాడు పాపశుద్ధి చేసికొనిH2398 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానము చేసిH7364 సాయంకాలమునH6153 పవిత్రుడగునుH2891.

And the clean person shall sprinkle upon the unclean on the third day, and on the seventh day: and on the seventh day he shall purify himself, and wash his clothes, and bathe himself in water, and shall be clean at even.
20

అపవిత్రుడుH2930 పాపశుద్ధిH2398చేసికొననిH3808 యెడల అట్టిH1931 మనుష్యుడుH5315 సమాజములోH6951నుండిH4480 కొట్టివేయబడునుH3772; వాడు యెహోవాH3068 పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచెనుH2930; పాపపరిహారH5079 జలముH4325 వానిమీదH5921 ప్రోక్షింపబడH2236లేదుH3808; వాడుH1931 అపవిత్రుడుH2931.

But the man that shall be unclean, and shall not purify himself, that soul shall be cut off from among the congregation, because he hath defiled the sanctuary of the LORD: the water of separation hath not been sprinkled upon him; he is unclean.
21

వారికి నిత్యమైనH5769 కట్టడH2708 ఏదనగా, పాపపరిహారH5079 జలమునుH4325 ప్రోక్షించువాడుH5137 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526; పాపపరిహారH5079 జలమునుH4325 ముట్టువాడుH5060 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడై యుండునుH2930; అపవిత్రుడుH2931 ముట్టునదిH5060 యావత్తునుH3605 అపవిత్రముH2930.

And it shall be a perpetual statute unto them, that he that sprinkleth the water of separation shall wash his clothes; and he that toucheth the water of separation shall be unclean until even.
22

దాని ముట్టుH5060 మనుష్యుH5315లందరుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రులై యుందురుH2930.

And whatsoever the unclean person toucheth shall be unclean; and the soul that toucheth it shall be unclean until even.

లూకా అధ్యాయము 24

1

ఆదివారమునG3391 తెల్లవారుచుండగాG3722 (ఆ స్త్రీలు) తాముG3739 సిద్ధపరచినG2090 సుగంధ ద్రవ్యములనుG759 తీసికొనిG5342 సమాధిG3418 యొద్దకుG1909 వచ్చిG2064

Now upon the first day of the week, very early in the morning, they came unto the sepulchre, bringing the spices which they had prepared, and certain others with them.
2

సమాధిముందరG3419 ఉండిన రాయిG3037 దొరలింప బడియుండుటG617 చూచిG2147 లోపలికి వెళ్లిరిG1525 గాని

And they found the stone rolled away from the sepulchre.
3

ప్రభువైనG2962 యేసుG2424 దేహముG4983 వారికి కనబడG2147లేదుG3756.

And they entered in, and found not the body of the Lord Jesus.
4

ఇందునుగూర్చిG5127 వారికేమియు తోచకయుండగాG1280, ప్రకాశమానమైనG797 వస్త్రములుG2067 ధరించిన యిద్దరుG1417 మనుష్యులుG435 వారిG846యొద్దG1722 నిలువబడిరిG2186.

And it came to pass, as they were much perplexed thereabout, behold, two men stood by them in shining garments:
5

వారుG846 భయపడిG1719 ముఖములనుG4383 నేలG1093 మోపిG2827 యుండగా వీరు–సజీవుడైనG2198 వానిని మీ రెందుకుG5101 మృతులలోG3498 వెదకుచున్నారుG2212?

And as they were afraid, and bowed down their faces to the earth, they said unto them, Why seek ye the living among the dead?
6

ఆయనG2076 ఇక్కడG5602లేడుG3756, ఆయన లేచియున్నాడుG153; ఆయన ఇంక గలిలయG1056లోG1722 ఉండిG5607 నప్పుడుG2089

He is not here, but is risen: remember how he spake unto you when he was yet in Galilee,
7

–మనుష్యG444కుమారుడుG5207 పాపిష్ఠులైనG268 మనుష్యులG435 చేతికిG5495 అప్పగింపబడిG3860, సిలువవేయబడిG4717, మూడవG5154 దినమందుG2250 లేవవలసియున్నదనిG450 ఆయన మీతోG5213 చెప్పినG2980 మాట జ్ఞాపకము చేసికొనుడనిG3415 వారితో అనిరిG3004

Saying, The Son of man must be delivered into the hands of sinful men, and be crucified, and the third day rise again.
8

అప్పుడు వారాయనG846 మాటలుG4487 జ్ఞాపకము చేసికొనిG3415

And they remembered his words,
9

సమాధిG3419 యొద్దనుండిG575 తిరిగి వెళ్లిG5290 యీ సంగతుG5023లన్నియుG3956 పదునొకండుగురుG1733 శిష్యులకును తక్కినవారిG3062కందరికినిG3956 తెలియజేసిరిG518.

And returned from the sepulchre, and told all these things unto the eleven, and to all the rest.
10

ఈ సంగతులుG5023 అపొస్తలులG652తోG4314 చెప్పినG3004 వారెవరనగా–G3739మగ్దలేనేG3094 మరియయుG3137 యోహన్నయుG2489 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 వారితోG846 కూడ ఉన్నG4862 యితరG3062 స్త్రీలును.

It was Mary Magdalene, and Joanna, and Mary the mother of James, and other women that were with them, which told these things unto the apostles.
11

అయితే వారిG846 మాటలుG4487 వీరిG846 దృష్టికి వెఱ్ఱిమాటలుగాG3026 కనబడెనుG5326 గనుక వీరు వారిG846 మాటలుG4487 నమ్మలేదుG569.

And their words seemed to them as idle tales, and they believed them not.
12

అయితేG1161 పేతురుG4074 లేచిG450, సమాధిG3419 యొద్దకుG1909 పరుగెత్తికొనిపోయిG5143 వంగిచూడగాG991, నారబట్టలుG3608 మాత్రముG3441 విడిగాG2749 కనబడెను. అతడుG1438 జరిగినదానిని గూర్చిG1096 ఆశ్చర్యపడుచుG2296 ఇంటికి వెళ్లెనుG565.

Then arose Peter, and ran unto the sepulchre; and stooping down, he beheld the linen clothes laid by themselves, and departed, wondering in himself at that which was come to pass.
13

ఇదిగోG2400G846 దినమందేG2250 వారిలోG846 ఇద్దరుG1417 యెరూషలేమునకుG2419 ఆమడG1835దూరమునG4712 ఉన్నG568 ఎమ్మాయుG1695 అనుG3686 ఒక గ్రామమునకుG2968 వెళ్లుచుG4198

And, behold, two of them went that same day to a village called Emmaus, which was from Jerusalem about threescore furlongs.
14

జరిగినG4819 ఈ సంగతుG5130లన్నిటినిగూర్చిG3956 యొకరితో నొకరుG240 సంభాషించుచుండిరిG3656.

And they talked together of all these things which had happened.
15

వారుG846 సంభాషించుచుG3656 ఆలోచించుకొనుచుండగాG4802, యేసుG2424 తానేG846 దగ్గరకువచ్చిG1448 వారితోకూడG846 నడిచెనుG4848;

And it came to pass, that, while they communed together and reasoned, Jesus himself drew near, and went with them.
16

అయితేG1161 వారాయననుG846 గుర్తుG1921 పట్టలేకుండG3361 వారిG846 కన్నులుG3788 మూయబడెనుG2902.

But their eyes were holden that they should not know him.
17

ఆయన–మీరుG846 నడుచుచుG4043 ఒకరితో ఒకరుG240 చెప్పుకొనుచున్నG3056 యీ మాటG3778 లేమనిG5101 అడుగగాG2036 వారు దుఃఖముఖులైG4659 నిలిచిరిG2075.

And he said unto them, What manner of communications are these that ye have one to another, as ye walk, and are sad?
18

వారిలోG1520 క్లెయొపాG2810 అనువాడు–G3686యెరూషలేముG2419లోG1722 బస చేయుచుండిG3939, యీG5025 దినములలోG2250 అక్కడG846 జరిగిన సంగతులుG1096 నీG4771వొకడవేG3441 యెరుగవాG3756? అని ఆయననుG846 అడిగెనుG2036.

And the one of them, whose name was Cleopas, answering said unto him, Art thou only a stranger in Jerusalem, and hast not known the things which are come to pass there in these days?
19

ఆయన– అవి ఏవనిG4169 వారినిG846 అడిగినప్పుడుG2036 వారు–G3588నజరేయుడైనG3480 యేసునుG2424 గూర్చినG4012 సంగతులే; ఆయనG3739 దేవునిG2316యెదుటనుG1726 ప్రజG2992లందరిG3956యెదుటనుG1726 క్రియలోనుG2041 వాక్యములోనుG3056 శక్తిగలG1415 ప్రవక్తయైG4396 యుండెనుG1096.

And he said unto them, What things? And they said unto him, Concerning Jesus of Nazareth, which was a prophet mighty in deed and word before God and all the people:
20

మనG2257 ప్రధానయాజకులునుG749 అధికారులునుG758 ఆయననుG846 ఏలాగుG3704 మరణశిక్షకుG2288 అప్పగించిG3860, సిలువవేయించిరోG4717 నీకు తెలియదా?

And how the chief priests and our rulers delivered him to be condemned to death, and have crucified him.
21

ఇశ్రాయేలునుG2474 విమోచింపబోవువాడుG3084 ఈయనేG846 అని మేముG2249 నిరీక్షించిG1679 యుంటిమిG2076 ; ఇదిగాకG4862 యీ సంగతులుG5023 జరిగిG1096 నేటికిG4594 మూడుG5154 దినములాయెనుG2250 .

But we trusted that it had been he which should have redeemed Israel: and beside all this, to day is the third day since these things were done.
22

అయితేG235 మాలోG2257 కొందరుG5100 స్త్రీలుG1135 తెల్లవారG3721గానేG1096 సమాధిG3419 యొద్దకుG1909 వెళ్లి, ఆయనG846 దేహమునుG4983 కానG2147G3361 వచ్చిG2064

Yea, and certain women also of our company made us astonished, which were early at the sepulchre;
23

–కొందరు దేవదూతలుG32 తమకు కనబడిG3701 ఆయనG846 బ్రదికియున్నాడనిG2198 చెప్పిరనిG3004 మాతో చెప్పిG3004 మాకుG2248 విస్మయము కలుగజేసిరిG1839.

And when they found not his body, they came, saying, that they had also seen a vision of angels, which said that he was alive.
24

మాతోG2254కూడG4862 ఉన్నవారిలోG3588 కొందరుG5100 సమాధిG3419యొద్దకుG1909 వెళ్లిG565 ఆ స్త్రీలుG1135 చెప్పినట్టుG2036 కనుగొనిరిG2147 గానిG1161 , ఆయననుG846 చూడG1492లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG2036 .

And certain of them which were with us went to the sepulchre, and found it even so as the women had said: but him they saw not.
25

అందుకాయన–G846అవివేకులారాG453 , ప్రవక్తలుG4396 చెప్పినG2980 మాటలనన్నిటినిG3956 నమ్మనిG4100 మందG1021మతులారాG2588 ,

Then he said unto them, O fools, and slow of heart to believe all that the prophets have spoken:
26

క్రీస్తుG5547 ఈలాగుG5023 శ్రమపడిG3958 తనG848 మహిమG1391 లోG1519 ప్రవేశించుటG1525 అగత్యముG1163 కాదాG3780 అని వారితోG846 చెప్పిG2036

Ought not Christ to have suffered these things, and to enter into his glory?
27

మోషేయుG3475 సమస్తG3956 ప్రవక్తలునుG4396 మొదలుకొనిG756 లేఖనముG1124లన్నిటిG3956 లోG1722 తన్నుG1438 గూర్చినG4012 వచనముల భావము వారికిG846 తెలిపెనుG1329 .

And beginning at Moses and all the prophets, he expounded unto them in all the scriptures the things concerning himself.
28

ఇంతలో తాము వెళ్లుచున్నG4198 గ్రామముG2968 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయనG846 యింక కొంతదూరముG4208 వెళ్లునట్లుG4198 అగపడగాG4364

And they drew nigh unto the village, whither they went: and he made as though he would have gone further.
29

వారు–సాయంకాలముG2073 కావచ్చినదిG4314 , ప్రొద్దుG2250 గ్రుంకినదిG2827 , మాతోG2257 కూడG3326 ఉండుమనిG3306 చెప్పిG3004 , ఆయననుG846 బలవంతముచేసిరిG3849 గనుకG2532 ఆయన వారితోG846 కూడG4862 ఉండుటకుG3306 లోపలికి వెళ్లెనుG1525 .

But they constrained him, saying, Abide with us: for it is toward evening, and the day is far spent. And he went in to tarry with them.
30

ఆయనG846 వారితోG846 కూడG3326 భోజనమునకు కూర్చున్నప్పుడుG2625 , ఒక రొట్టెనుG740 పట్టుకొనిG2983 స్తోత్రము చేసిG2127 దాని విరిచిG2806 వారికిG846 పంచి పెట్టగాG1929

And it came to pass, as he sat at meat with them, he took bread, and blessed it, and brake, and gave to them.
31

వారిG846 కన్నులుG3788 తెరవబడిG1272 ఆయననుG846 గుర్తుపట్టిరి;G1921 అంతట ఆయనG846 వారికిG846 అదృశ్యుడాయెనుG855 .

And their eyes were opened, and they knew him; and he vanished out of their sight.
32

అప్పుడు వారు–ఆయన త్రోవలోG3598 మనతోG2254 మాటలాడుచుG2980 లేఖనములనుG1124 మనకుG2254 బోధపరచుచున్నప్పుడుG1272 మనG2257 హృదయముG2588 మనలోG2254 మండుచుండG2545 లేదాG3780 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిరిG2036 .

And they said one to another, Did not our heart burn within us, while he talked with us by the way, and while he opened to us the scriptures?
33

G846 గడియలోనేG5610 వారు లేచిG450 , యెరూషలేముG2419నకుG1519 తిరిగి వెళ్లగాG5290 , పదునొకొండుగురుG1733 శిష్యులును వారితోG846 కూడ ఉన్నవారునుG కూడివచ్చిG4867

And they rose up the same hour, and returned to Jerusalem, and found the eleven gathered together, and them that were with them,
34

–ప్రభువుG2962 నిజముగాG3689 లేచిG1453 సీమోనునకుG4613 కనబడెననిG3700 చెప్పుకొనుచుండిరిG3004 . వారిది విని

Saying, The Lord is risen indeed, and hath appeared to Simon.
35

త్రోవలోG3598 జరిగిన సంగతులునుG3588 , ఆయన రొట్టెG740 విరుచుటవలనG2800 తమG846 కేలాగుG5613 తెలియబడెనోG1097 అదియు తెలియజేసిరిG1834 .

And they told what things were done in the way, and how he was known of them in breaking of bread.
36

వారుG846 ఈలాగుG5023 మాటలాడుచుండగాG2980 ఆయనG2424 వారిG846 మధ్యనుG3319 నిలిచి–G2476మీకుG5213 సమాధానమవుగాకనిG1515 వారితోG846 అనెనుG3004 .

And as they thus spake, Jesus himself stood in the midst of them, and saith unto them, Peace be unto you.
37

అయితేG1161 వారు దిగులుపడిG4422 భయాక్రాంతులైG1719 , భూతముG4151 తమకు కనబడెననిG2334 తలంచిరిG1380 .

But they were terrified and affrighted, and supposed that they had seen a spirit.
38

అప్పుడాయన–మీరెందుకుG5101 కలవరపడుచున్నారుG5015 ? మీG5216 హృదయములలోG2588 సందేహములుG1261 పుట్టనేలG305 ?

And he said unto them, Why are ye troubled? and why do thoughts arise in your hearts?
39

నేనేG1437 ఆయనను అనుటకు నాG3450 చేతులనుG5495 నాG3450 పాదములనుG4228 చూడుడిG1492 ; నన్నుG3165 పట్టిG5584 చూడుడిG1492 , నాG1691 కున్నట్టుగాG2192 మీరు చూచుచున్నG2334 యెముకలునుG3747 మాంసమునుG4561 భూతముG4151 న కుండవనిG2192 చెప్పి

Behold my hands and my feet, that it is I myself: handle me, and see; for a spirit hath not flesh and bones, as ye see me have.
40

తన చేతులనుG5495 పాదములనుG4228 వారికిG846 చూపెనుG1925 .

And when he had thus spoken, he shewed them his hands and his feet.
41

అయితేG1161 వారుG846 సంతోషముచేతG5479 ఇంకనుG2089 నమ్మకG569 ఆశ్చర్యపడుచుండగాG2296 ఆయన–ఇక్కడG1759 మీయొద్ద ఏమైనG5100 ఆహారముG1034 కలదాG2192 అని వారిG846నడిగెనుG2036 .

And while they yet believed not for joy, and wondered, he said unto them, Have ye here any meat?
42

వారుG3588 కాల్చినG3702 చేపG2486 ముక్కనుG3313 ఆయనG846 కిచ్చిరిG1929 .

And they gave him a piece of a broiled fish, and of an honeycomb.
43

ఆయన దానిని తీసికొనిG2983 వారిG846 యెదుటG1799 భుజించెనుG5315 .

And he took it, and did eat before them.
44

అంతట ఆయన–మోషేG3475 ధర్మశాస్త్రముG3551లోనుG1722 ప్రవక్తల గ్రంథములలోనుG4396 , కీర్తనలలోనుG5568 నన్నుG1700 గూర్చిG4012 వ్రాయబడినవన్నియుG1125 నెరవేరG4137వలెననిG1163 నేను మీG5213 యొద్దG4862 ఉండినప్పుడుG5607 మీతోG5209 చెప్పినG2980 మాటలుG3056 నెరవేరినవనిG4137 వారితోG846 చెప్పెనుG2036 .

And he said unto them, These are the words which I spake unto you, while I was yet with you, that all things must be fulfilled, which were written in the law of Moses, and in the prophets, and in the psalms, concerning me.
45

అప్పుడుG5119 వారుG846 లేఖనములుG1124 గ్రహించునట్లుగాG4920 ఆయన వారిG846 మనస్సునుG3563 తెరచిG1272

Then opened he their understanding, that they might understand the scriptures,
46

–క్రీస్తుG5547 శ్రమపడిG3958 మూడవG5154 దినమునG2250 మృతులలోG3498నుండిG1537 లేచుననియుG450

And said unto them, Thus it is written, and thus it behoved Christ to suffer, and to rise from the dead the third day:
47

యెరూషలేముG2419 మొదలుకొనిG756 సమస్తG3956 జనములలోG1484 ఆయనG846పేరటG3686 మారుమనస్సునుG3341 పాపG266 క్షమాపణయుG859 ప్రకటింపబడుననియుG2784 వ్రాయబడియున్నదిG1125 .

And that repentance and remission of sins should be preached in his name among all nations, beginning at Jerusalem.
48

ఈ సంగతులకుG5130 మీరేG5210 సాక్షులుG3144

And ye are witnesses of these things.
49

ఇదిగోG2400 నాG3450 తండ్రిG3962 వాగ్దానముG1860 చేసినది మీG5209మీదికిG1909 పంపుచున్నానుG649 ; మీరు పైG5311నుండిG1537 శక్తిG1411 పొందుG1746వరకుG2193 పట్టణములోG4172 నిలిచి యుండుడనిG2523 వారితోG846 చెప్పెనుG2036 .

And, behold, I send the promise of my Father upon you: but tarry ye in the city of Jerusalem, until ye be endued with power from on high.
50

ఆయన బేతనియG963వరకుG2193 వారినిG846 తీసికొనిపోయిG1806 చేతుG5495 లెత్తిG1869 వారినిG846 ఆశీర్వదించెనుG2127 .

And he led them out as far as to Bethany, and he lifted up his hands, and blessed them.
51

వారినిG846 ఆశీర్వదించుచుండగాG2127 ఆయనG846వారిలోG846 నుండిG575 ప్రత్యేకింపబడిG1339 పరలోకముG3772నకుG1519 ఆరోహణుడాయెనుG399 .

And it came to pass, while he blessed them, he was parted from them, and carried up into heaven.
52

వారుG846 ఆయనకుG846 నమస్కారము చేసిG4352 మహాG3173 ఆనందముతోG5479 యెరూషలేమునకుG2419 తిరిగి వెళ్లిG5290

And they worshipped him, and returned to Jerusalem with great joy:
53

యెడతెగకG1275 దేవాలయములోG2411 ఉండిG2258 దేవునిG2316 స్తోత్రముG134 చేయుచుండిరి.

And were continually in the temple, praising and blessing God. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.