Day 61
Day 62 : సంఖ్యాకాండము 15-16 & లూకా 23
Day 63

సంఖ్యాకాండము అధ్యాయము 15

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుము–H1696నేనుH589 మీ కిచ్చుచున్నH5414 దేశH776నివాసములలోH4186 మీరు ప్రవేశించినH935 తరువాత

Speak unto the children of Israel, and say unto them, When ye be come into the land of your habitations, which I give unto you,
3

యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 కలుగునట్లుగాH6213 గోవులలోనిH1241దానినేH4480కానిH176, గొఱ్ఱ మేకలH6629లోనిదానినేH4480కాని, దహనబలిగానైH5930ననుH176, బలిగానైననుH2077 తెచ్చి, మ్రొక్కుబడిH5088 చెల్లించుటH6381కనియోH176, స్వేచ్ఛార్పణH5071గాననియోH176, నియామక కాలమందుH801 అర్పించునదియనియోH7133, దేనినైనను మీరు అర్పింపగోరినయెడలH7126

And will make an offering by fire unto the LORD, a burnt offering, or a sacrifice in performing a vow, or in a freewill offering, or in your solemn feasts, to make a sweet savour unto the LORD, of the herd, or of the flock:
4

యెహోవాకుH3068 ఆ అర్పణముH7133 నర్పించువాడుH7126 ముప్పావుH1969 నూనెతోH8081 కలుపబడినH1101 రెండు పళ్ల పిండినిH5560 నైవేద్యముగాH4503 తేవలెనుH7126.

Then shall he that offereth his offering unto the LORD bring a meat offering of a tenth deal of flour mingled with the fourth part of an hin of oil.
5

ఒక్కొక్కH259 గొఱ్ఱపిల్లతోH3532 కూడH5921 దహనబలిమీదH5930నేమిH176 బలిమీదనేమిH2077 పోయుటకైH7243 ముప్పావుH1696 ద్రాక్షారసమునుH3196 పానార్పణముగాH5262 సిద్ధపరచవలెనుH6213.

And the fourth part of an hin of wine for a drink offering shalt thou prepare with the burnt offering or sacrifice, for one lamb.
6

పొట్టేలుతోH352కూడH5921 పడి నూనెతోH8081 కలుపబడినH1101 నాలుగు పళ్ల పిండినిH5560 నైవేద్యముగాH4503 సిద్ధపరచవలెనుH6213.

Or for a ram, thou shalt prepare for a meat offering two tenth deals of flour mingled with the third part of an hin of oil.
7

పడిH1969 ద్రాక్షారసమునుH3196 పానార్పణముగాH5262 తేవలెనుH7126; అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381.

And for a drink offering thou shalt offer the third part of an hin of wine, for a sweet savour unto the LORD.
8

మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకైననుH6381 యెహోవాకుH3068 సమాధానబలిH8002 నర్పించుటకైననుH7126 నీవు దహనబలిగాH5930నైననుH176 బలిగానైననుH2077 కోడెH1241దూడనుH1121 సిద్ధపరచినH6213యెడలH3588

And when thou preparest a bullock for a burnt offering, or for a sacrifice in performing a vow, or peace offerings unto the LORD:
9

ఆ కోడెతోH1241 కూడH5921 పడిH1961న్నరH2677నూనెH8081 కలుపబడినH1101 ఆరుపళ్ల గోధుమపిండినిH5560 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH7126.

Then shall he bring with a bullock a meat offering of three tenth deals of flour mingled with half an hin of oil.
10

మరియు యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగాH801

And thou shalt bring for a drink offering half an hin of wine, for an offering made by fire, of a sweet savour unto the LORD.
11

పడిH1961న్నరH2677 ద్రాక్షారసమునుH3196 పానీయార్పణముగాH5262 తేవలెనుH7126; ఒక్కొక్కH259 కోడెతోH7794కూడనుH176 ఒక్కొక్కH259 పొట్టేలుతోH352కూడనుH176, గొఱ్ఱలలోH7716నిదైననుH176 మేకలలోనిదైనను ఒక్కొక్కH259 పిల్లతోH5795 కూడనుH176, ఆలాగుH3602 చేయవలెనుH6213.

Thus shall it be done for one bullock, or for one ram, or for a lamb, or a kid.
12

మీరు సిద్ధపరచువాటిH6213 లెక్కనుబట్టిH4557 వాటి లెక్కలోH4557 ప్రతిదానికినిH259 అట్లుH3602 చేయవలెనుH6213.

According to the number that ye shall prepare, so shall ye do to every one according to their number.
13

దేశములో పుట్టినH249వారందరుH3605 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమార్పణమునుH801 తెచ్చునప్పుడుH7126 ఆలాగుననేH3602 చేయవలెనుH6213.

All that are born of the country shall do these things after this manner, in offering an offering made by fire, of a sweet savour unto the LORD.
14

మీయొద్దH854 నివసించుH1481 పరదేశిH1616 గానిH176 మీ తరతరములలోH1755 మీ మధ్యనున్నH8432వాడెవడుH834 గాని యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381గల హోమముH801 అర్పింపగోరినప్పుడుH6213 మీరు చేయునట్లేH834 అతడును చేయవలెనుH6213.

And if a stranger sojourn with you, or whosoever be among you in your generations, and will offer an offering made by fire, of a sweet savour unto the LORD; as ye do, so he shall do.
15

సంఘమునకుH6951, అనగా మీకును మీలో నివసించుH1481 పరదేశికినిH1616 ఒక్కటేH259 కట్టడH2708; అది మీ తరతరములకుండుH1755 నిత్యమైనH5769 కట్టడH2708; యెహోవాH3068 సన్నిధినిH6440 మీరున్నట్లే పరదేశియుH1616 ఉండునుH1961.

One ordinance shall be both for you of the congregation, and also for the stranger that sojourneth with you, an ordinance for ever in your generations: as ye are, so shall the stranger be before the LORD.
16

మీకును మీయొద్దH854 నివసించుH1481 పరదేశికినిH1616 ఒక్కటేH259 యేర్పాటుH4941, ఒక్కటేH259 న్యాయవిధిH8451 యుండవలెనుH1961.

One law and one manner shall be for you, and for the stranger that sojourneth with you.
17

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H1696నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH559

And the LORD spake unto Moses, saying,
18

–నేనుH589 మిమ్మును కొనిపోవుచున్నH935 దేశములోH776 మీరు ప్రవేశించినH935 తరువాత

Speak unto the children of Israel, and say unto them, When ye come into the land whither I bring you,
19

మీరు ఆ దేశపుH776 ఆహారమునుH3899 తినునప్పుడుH398 ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాకుH3068 అర్పింపవలెనుH7311.

Then it shall be, that, when ye eat of the bread of the land, ye shall offer up an heave offering unto the LORD.
20

మీరు మీ మొదటిH7225 పిండిముద్దH6182 రొట్టెనుH2471 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పింపవలెనుH7311; కళ్లపుH1637 అర్పణమువలెH3651 దాని అర్పింపవలెనుH7311.

Ye shall offer up a cake of the first of your dough for an heave offering: as ye do the heave offering of the threshingfloor, so shall ye heave it.
21

మీ తరతరములకుH1755 మీ మొదటిH7225 పిండిముద్దలోH6182నుండిH4480 ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాకుH3068 అర్పింపవలెనుH5414.

Of the first of your dough ye shall give unto the LORD an heave offering in your generations.
22

యెహోవాH3068 మోషేH4872తోH413 చెప్పినH1696 యీH428 ఆజ్ఞలH4687న్నిటిలోH3605, అనగాH3588

And if ye have erred, and not observed all these commandments, which the LORD hath spoken unto Moses,
23

యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 దినముH3117 మొదలుకొనిH4480 అటుపైని మీ తరతరములకుH1755 యెహోవాH3068 మోషేH4872 ద్వారా మీకు ఆజ్ఞాపించినH6680వాటిలోH413 పొరబాటునH7686 దేనినైనను మీరు చేయH6213కపోయినప్పుడుH3808, అది సమాజమునకుH5712 తెలియH3045బడనిH3808యెడలH3588

Even all that the LORD hath commanded you by the hand of Moses, from the day that the LORD commanded Moses, and henceforward among your generations;
24

సర్వH3605సమాజముH5712 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 నుండుటకైH1961 దహనబలిగాH5930 ఒకH259 కోడెH6499దూడనుH1241, విధిచొప్పునH4941 దాని నైవేద్యమునుH4503 దాని పానీయార్పణమునుH5262 పాపపరిహారార్థబలిగాH2403 ఒక మేకH5795పిల్లనుH8163 సిద్ధపరచవలెనుH6213.

Then it shall be, if ought be committed by ignorance without the knowledge of the congregation, that all the congregation shall offer one young bullock for a burnt offering, for a sweet savour unto the LORD, with his meat offering, and his drink offering, according to the manner, and one kid of the goats for a sin offering.
25

యాజకుడుH3548 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722; తెలియకయేH7684 దానిH1931 చేసెను గనుకH3588 క్షమింపబడునుH5545. వారుH1992 పొరబాటునH7684 చేసిన పాపములనుబట్టిH5921 తమ అర్పణమునుH7133, అనగా యెహోవాకుH3068 చెందవలసిన హోమమునుH801 పాపపరిహారార్థబలినిH2403 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొని రావలెనుH935.

And the priest shall make an atonement for all the congregation of the children of Israel, and it shall be forgiven them; for it is ignorance: and they shall bring their offering, a sacrifice made by fire unto the LORD, and their sin offering before the LORD, for their ignorance:
26

అప్పుడు ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజమేమిH5712, వారి మధ్యనుH8432 నివసించుH1481 పరదేశిH1616 యేమి క్షమాపణ నొందునుH5545; ఏలయనగాH3588 ప్రజH5971లందరుH3605 తెలియకయే దాని చేయుట తటస్థించెనుH7684.

And it shall be forgiven all the congregation of the children of Israel, and the stranger that sojourneth among them; seeing all the people were in ignorance.
27

ఒకడుH259 పొరబాటునH7684 పాపము చేసినH2398యెడలH3588 వాడు పాప పరిహారార్థబలిగాH2403 ఏడాదిH8141 ఆడుమేకH5795 పిల్లను తీసికొని రావలెనుH935.

And if any soul sin through ignorance, then he shall bring a she goat of the first year for a sin offering.
28

పొరబాటునH7684 యెహోవాH3068 సన్నిధినిH6440 దాని చేసెను గనుక తెలియకయేH7683 పాపముచేసినH2398 వాని నిమిత్తముH5921 యాజకుడుH3548 ప్రాయశ్చిత్తము చేయునుH3722; వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటH3722వలన వాడు క్షమాపణ నొందునుH5545.

And the priest shall make an atonement for the soul that sinneth ignorantly, when he sinneth by ignorance before the LORD, to make an atonement for him; and it shall be forgiven him.
29

ఇశ్రాయేలీH3478యులలోH1121 పుట్టినవాడేగానిH249 వారి మధ్యనుH8432 నివసించుH1481 పరదేశియేగానిH1616 పొరబాటునH7684 ఎవడైనను పాపము చేసినH6213యెడల వానికినిH1616 మీకునుH1931 విధిH8451 ఒక్కటేH259 ఉండవలెనుH1961.

Ye shall have one law for him that sinneth through ignorance, both for him that is born among the children of Israel, and for the stranger that sojourneth among them.
30

అయితే దేశమందు పుట్టినవాడేH249గాని పరదేశియేH1616 గాని యెవడైనను సాహసించి పాపముచేసినH6213యెడల

But the soul that doeth ought presumptuously, whether he be born in the land, or a stranger, the same reproacheth the LORD; and that soul shall be cut off from among his people.
31

వాడు యెహోవానుH3068 తృణీకరించినవాడగునుH959 గనుకH3588 అట్టిH1931వాడుH5315 నిశ్చయముగా జనులలోH5971 నుండకుండH4480 కొట్టి వేయబడునుH3772; వాడు యెహోవాH3068 మాటనుH1697 అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞనుH4687 మీరినందునH6565 నిశ్చయముగా కొట్టివేయబడునుH3772; వాని దోషశిక్షకుH5771 వాడే కారకుడు.

Because he hath despised the word of the LORD, and hath broken his commandment, that soul shall utterly be cut off; his iniquity shall be upon him.
32

ఇశ్రాయేలీH3478యులుH1121 అరణ్యములోH4057 ఉన్నప్పుడుH1961 ఒకడుH376 విశ్రాంతిH7676దినమునH3117 కట్టెలుH6086 ఏరుటH7197 చూచిరిH4672.

And while the children of Israel were in the wilderness, they found a man that gathered sticks upon the sabbath day.
33

వాడు కట్టెలుH6086 ఏరుటH7197 చూచినవారుH4672 మోషేH4872యొద్దకునుH413 అహరోనుH175నొద్దకునుH413 సర్వH3605సమాజముH5712నొద్దకునుH413 వానిని తీసికొని వచ్చిరిH7126.

And they that found him gathering sticks brought him unto Moses and Aaron, and unto all the congregation.
34

వానికి ఏమిH4100 చేయవలెనోH6213 అది విశదపరచH6567బడలేదుH3808 గనుకH3588 వానిని కావలిలోH4929 ఉంచిరిH5117.

And they put him in ward, because it was not declared what should be done to him.
35

తరువాత యెహోవా–H3068ఆ మనుష్యుడుH376 మరణశిక్ష నొందవలెనుH4191.

And the LORD said unto Moses, The man shall be surely put to death: all the congregation shall stone him with stones without the camp.
36

సర్వH3605సమాజముH5712 పాళెముH4264 వెలుపలH2351 రాళ్లతోH68 వాని కొట్టిH7275 చంపవలెననిH4191 మోషేH4872తోH413 చెప్పెనుH559. కాబట్టి యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 సర్వH3605 సమాజముH5712 పాళెముH4264 వెలుపH2351లికిH413 వాని తీసికొనిపోయిH3318 రాళ్లతోH68 వాని చావగొట్టెనుH4191.

And all the congregation brought him without the camp, and stoned him with stones, and he died; as the LORD commanded Moses.
37

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

And the LORD spake unto Moses, saying,
38

–నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696. వారు తమ తరతరములకుH1755 తమ బట్టలH899 అంచులకుH3671 కుచ్చులుH6734 చేసికొనిH6213 అంచులH3671 కుచ్చులH6734మీదH5921 నీలిH8504సూత్రముH6616 తగిలింపవలెనుH5414.

Speak unto the children of Israel, and bid them that they make them fringes in the borders of their garments throughout their generations, and that they put upon the fringe of the borders a ribband of blue:
39

మీరుH859 నా ఆజ్ఞలH4687న్నిటినిH3605 జ్ఞాపకముచేసికొనిH2142 మీ దేవునికిH430 ప్రతిష్ఠితులైH6918యుండునట్లుH1961 మునుపటివలె కోరినవాటినిH8446 బట్టియు చూచినవాటినిబట్టియుH7200 వ్యభిచరింH2181పకH3808,

And it shall be unto you for a fringe, that ye may look upon it, and remember all the commandments of the LORD, and do them; and that ye seek not after your own heart and your own eyes, after which ye use to go a whoring:
40

దాని చూచిH యెహోవాH3068 ఆజ్ఞలH4687న్నిటినిH3605 జ్ఞాపకముచేసికొనిH2142 వాటి ననుసరించుటకేH310 అది మీకు కుచ్చుగాH6734నుండునుH1961.

That ye may remember, and do all my commandments, and be holy unto your God.
41

నేనుH589 మీకు దేవుడనైH430 యుండునట్లుగాH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068; మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589.

I am the LORD your God, which brought you out of the land of Egypt, to be your God: I am the LORD your God.

సంఖ్యాకాండము అధ్యాయము 16

1

లేవికిH3878 మునిమనుమడునుH1121 కహాతుకుH6955 మనుమడునుH1121 ఇస్హారుH3324 కుమారుడునగుH1121 కోరహుH7141, రూబేనీH7205యులలోH1121 ఏలీయాబుH446 కుమారులైనH1121 దాతానుH1885 అబీరాముH48లునుH1121, పేలెతుH6431 కుమారుడైనH1121 ఓనునుH203 యోచించుకొనిH3947

Now Korah, the son of Izhar, the son of Kohath, the son of Levi, and Dathan and Abiram, the sons of Eliab, and On, the son of Peleth, sons of Reuben, took men:
2

ఇశ్రాయేలీH3478యులలోH1121 పేరుపొందినH7148 సభికులునుH4150 సమాజH5712ప్రధానులునైనH5387 రెండువందలH3967యేబదిH2572 మందితో మోషేకుH4872 ఎదురుగాH6440 లేచిH6965

And they rose up before Moses, with certain of the children of Israel, two hundred and fifty princes of the assembly, famous in the congregation, men of renown:
3

మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 పోగుపడి–H6950మీతోH413 మాకిక పనిలేదుH7227; ఈ సర్వH3605సమాజములోనిH5712 ప్రతివాడునుH3605 పరిశుద్ధుడేH6918 యెహోవాH3068 వారి మధ్యనున్నాడుH8432; యెహోవాH3068 సంఘముH6951 మీద మిమ్మును మీరేలH4069 హెచ్చించుకొనుచున్నాH5375రనగాH559,

And they gathered themselves together against Moses and against Aaron, and said unto them, Ye take too much upon you, seeing all the congregation are holy, every one of them, and the LORD is among them: wherefore then lift ye up yourselves above the congregation of the LORD?
4

మోషేH4872 ఆ మాట వినిH8085 సాగిలపడెనుH5307. అటు తరువాత అతడు కోరహుH7141తోనుH413 వాని సమాజముH5712తోనుH413 ఇట్లనెనుH1696

And when Moses heard it, he fell upon his face:
5

–తనవాడు ఎవడోH834 పరిశుద్ధుడుH6918 ఎవడోH834 రేపుH1242 యెహోవాH3068 తెలియజేసిH3045 వానిని తన సన్నిధికిH413 రానిచ్చునుH7126. ఆయన తాను ఏర్పరచుకొనినH977వానినిH834 తనయొద్దకుH413 చేర్చుకొనునుH7126.

And he spake unto Korah and unto all his company, saying, Even to morrow the LORD will shew who are his, and who is holy; and will cause him to come near unto him: even him whom he hath chosen will he cause to come near unto him.
6

ఈలాగుH2063 చేయుడిH6213; కోరహునుH7141 అతని సమస్తH3605 సమూహమునైనH5712 మీరును ధూపార్తులనుH4289 తీసికొనిH3947 వాటిలో అగ్నిH784యుంచిH5414 రేపుH4279 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిమీదH5921 ధూపద్రవ్యముH7004 వేయుడిH7760.

This do; Take you censers, Korah, and all his company;
7

అప్పుడు యెహోవా యేH3068 మనుష్యునిH376 యేర్పరచుకొనునోH977 వాడేH1931 పరిశుద్ధుడుH6918. లేవిH3878 కుమారులారాH1121, మీతో నాకిక పనిలేదుH7227.

And put fire therein, and put incense in them before the LORD to morrow: and it shall be that the man whom the LORD doth choose, he shall be holy: ye take too much upon you, ye sons of Levi.
8

మరియు మోషేH4872 కోరహుH7141తోH413 ఇట్లనెనుH559 లేవి–H3878కుమారులారాH1121 వినుడిH8085.

And Moses said unto Korah, Hear, I pray you, ye sons of Levi:
9

తన మందిరH4908సేవH5656చేయుటకుH5647 యెహోవాH3068 మిమ్మును తనయొద్దకుH413 చేర్చుకొనుటయుH7126, మీరు సమాజముH5712 ఎదుటH6440 నిలిచిH5975 వారు చేయవలసినH5647 సేవ చేయునట్లుH8334 ఇశ్రాయేలీయులH3478 దేవుడుH430 ఇశ్రాయేలీయులH3478 సమాజములోH5712నుండిH4480 మిమ్మును వేరు పరచుటయుH914 మీకుH4480 అల్పముగా కనబడునాH4592?

Seemeth it but a small thing unto you, that the God of Israel hath separated you from the congregation of Israel, to bring you near to himself to do the service of the tabernacle of the LORD, and to stand before the congregation to minister unto them?
10

ఆయన నిన్నును నీతోH854 లేవీH3878యులైనH1121 నీ గోత్రపువారిH251 నందరినిH3605 చేర్చుకొనెనుH7126 గదా. అయితే మీరు యాజకత్వముH3550కూడH1571 కోరుచున్నారుH1245.

And he hath brought thee near to him, and all thy brethren the sons of Levi with thee: and seek ye the priesthood also?
11

ఇందు నిమిత్తముH3651 నీవునుH859 నీ సమస్తH3605సమాజమునుH5712 యెహోవాకుH3068 విరోధముగాH5921 పోగైయున్నారుH3259. అహరోనుH175 ఎవడుH4100? అతనికి విరోధముగాH5921 మీరు సణుగనేలH3885 అనెను.

For which cause both thou and all thy company are gathered together against the LORD: and what is Aaron, that ye murmur against him?
12

అప్పుడు మోషేH4872 ఏలీయాబుH446 కుమారులైనH1121 దాతానుH1885 అబీరాముH48లనుH1121 పిలువH7121నంపించెనుH7971.

And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab: which said, We will not come up:
13

అయితే వారు–మేము రాము; ఈ అరణ్యములోH4057 మమ్మును చంపవలెననిH4191 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశములోH776నుండిH4480 మమ్మును తీసికొనివచ్చుటH5927 చాలనట్టు, మామీదH5921 ప్రభుత్వము చేయుటకునుH8323 నీకధికారము కావలెనాH1571?

Is it a small thing that thou hast brought us up out of a land that floweth with milk and honey, to kill us in the wilderness, except thou make thyself altogether a prince over us?
14

అంతేకాదుH637, నీవు పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776లోనికిH413 మమ్మును తీసికొనిH935 రాలేదుH3808; పొలములుH7704 ద్రాక్షతోటలుగలH3754 స్వాస్థ్యముH5159 మాకియ్యH5414లేదుH3808; ఈH1992 మనుష్యులH376 కన్నులనుH5869 ఊడదీయుదువాH5365? మేము రాH5927ముH3808 అనిరి.

Moreover thou hast not brought us into a land that floweth with milk and honey, or given us inheritance of fields and vineyards: wilt thou put out the eyes of these men? we will not come up.
15

అందుకు మోషేH4872 మిక్కిలిH3966 కోపించి–H2734నీవు వారి నైవేద్యమునుH4503 లక్ష్యH6437పెట్టకుముH408. ఒక్కH259 గాడిదనైననుH2543 వారియొద్దH4480 నేను తీసికొనH5375 లేదుH3808; వారిలో ఎవనికిని నేను హానిH7489 చేయలేదనిH3808 యెహోవాH3068 యొద్దH413 మనవిచేసెనుH559.

And Moses was very wroth, and said unto the LORD, Respect not thou their offering: I have not taken one ass from them, neither have I hurt one of them.
16

మరియు మోషేH4872 కోరహుH7141తొ–H413నీవునుH859 నీ సర్వH3605సమూహమునుH5712, అనగా నీవునుH859 వారునుH1992 అహరోనునుH175 రేపుH4279 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువవలెనుH1961.

And Moses said unto Korah, Be thou and all thy company before the LORD, thou, and they, and Aaron, to morrow:
17

మీలో ప్రతివాడునుH376 తన తన ధూపార్తినిH4289 తీసికొనిH3947 వాటి మీదH5921 ధూపద్రవ్యముH7004 వేసిH5414, ఒక్కొక్కడుH376 తన ధూపార్తినిH4289 పట్టుకొనిH3947 రెండువందలH3967 ఏబదిH2572 ధూపార్తులనుH4289 యెహోవాH3068 సన్నిధికిH6440 తేవలెనుH7126, నీవునుH859 అహరోనునుH175 ఒక్కొక్కడుH376 తన ధూపార్తినిH4289 తేవలెననిH7126 చెప్పెనుH559.

And take every man his censer, and put incense in them, and bring ye before the LORD every man his censer, two hundred and fifty censers; thou also, and Aaron, each of you his censer.
18

కాబట్టి వారిలో ప్రతివాడునుH376 తన ధూపార్తినిH4289 తీసికొనిH3947 వాటిలోH413 అగ్నిH784 యుంచిH5414 వాటిమీదH413 ధూప ద్రవ్యముH7004 వేసినప్పుడుH7760, వారును మోషేH4872 అహరోనులునుH175 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 నిలిచిరిH5975.

And they took every man his censer, and put fire in them, and laid incense thereon, and stood in the door of the tabernacle of the congregation with Moses and Aaron.
19

కోరహుH7141 ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారముH6607నొద్దకుH413 సర్వH3605సమాజమునుH5712 వారికి విరోధముగాH5921 పోగుచేయగాH6950 యెహోవాH3068 మహిమH3519 సర్వH3605సమాజముH5712నకుH413 కనబడెనుH7200.

And Korah gathered all the congregation against them unto the door of the tabernacle of the congregation: and the glory of the LORD appeared unto all the congregation.
20

అప్పుడు యెహోవా–H3068మీరు ఈH2063 సమాజముH5712లోనుండిH4480 అవతలికి వెళ్లుడిH914.

And the LORD spake unto Moses and unto Aaron, saying,
21

క్షణములోH7281 నేను వారిని కాల్చివేయుదుననిH3615 మోషేH4872 అహరోనుH175లతోH413 చెప్పగాH1696

Separate yourselves from among this congregation, that I may consume them in a moment.
22

వారు సాగిలపడి–H5307సమస్తH3605 శరీరాH1320త్మలకుH7307 దేవుడవైనH430 దేవాH410, యీ యొక్కH259డుH376 పాపముచేసినందునH2398 ఈ సమస్తH3605 సమాజముH5712మీదH5921 నీవు కోపపడుదువాH7107? అని వేడుకొనిరిH559.

And they fell upon their faces, and said, O God, the God of the spirits of all flesh, shall one man sin, and wilt thou be wroth with all the congregation?
23

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
24

–కోరహుH7141 దాతానుH1885 అబీరాములయొక్కH48 నివాసములH4908 చుట్టుపట్లH5439నుండిH4480 తొలగిపోవుడనిH5927 జనసమాజముH5712తోH413 చెప్పుముH1696.

Speak unto the congregation, saying, Get you up from about the tabernacle of Korah, Dathan, and Abiram.
25

అప్పుడు మోషేH4872 లేచిH6965 దాతానుH1885 అబీరాములH48 యొద్దకుH413 వెళ్లగాH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలుH2205 అతని వెంటH310 వెళ్లిరిH1980.

And Moses rose up and went unto Dathan and Abiram; and the elders of Israel followed him.
26

అతడు–ఈH428 దుష్టులH7563 గుడారములH168యొద్దH5921నుండిH4480 తొలగిపోవుడిH5493; మీరు వారి పాపముH2403లన్నిటిలోH3605 పాలివారై నశింపకH5595 యుండునట్లుH6435 వారికి కలిగినదేదియుH3605 ముట్టH5060కుడిH408 అని ఆ సమాజముH5712తోH413 అనెనుH1696.

And he spake unto the congregation, saying, Depart, I pray you, from the tents of these wicked men, and touch nothing of theirs, lest ye be consumed in all their sins.
27

కాబట్టి వారు కోరహుH7141 దాతానుH1885 అబీరాములH48 నివాసములH4908యొద్దH5921నుండిH4480 ఇటు అటుH5439 లేచిపోగాH5924, దాతానుH1885 అబీరాములునుH48 వారి భార్యలునుH802 వారి కుమారులునుH1121 వారి పసిపిల్లలునుH2945 తమ గుడారములH168 ద్వారమునH6607 నిలిచిరిH5324.

So they gat up from the tabernacle of Korah, Dathan, and Abiram, on every side: and Dathan and Abiram came out, and stood in the door of their tents, and their wives, and their sons, and their little children.
28

మోషేH4872H428 సమస్తH3605 కార్యములనుH4639 చేయుటకుH6213 యెహోవాH3068 నన్ను పంపెననియుH7971, నా అంతట నేనేH3820 వాటిని చేయలేదనియుH3808 దీనిH2063వలనH3588 మీరు తెలిసికొందురుH3045.

And Moses said, Hereby ye shall know that the LORD hath sent me to do all these works; for I have not done them of mine own mind.
29

మనుష్యుH120లందరికిH3605 వచ్చు మరణమువంటిH4194 మరణముH4191 వీరుH428 పొందిన యెడలనుH518, సమస్తH3605 మనుష్యులకుH120 కలుగునదేH6485 వీరికి కలిగినH6486యెడలనుH518, యెహోవాH3068 నన్ను పంపH7971లేదుH3808.

If these men die the common death of all men, or if they be visited after the visitation of all men; then the LORD hath not sent me.
30

అయితే యెహోవాH3068 గొప్ప వింతH1278 పుట్టించుటవలనH1254 వారు ప్రాణములతో పాతాళములోH7585 కూలునట్లుH3381 భూమిH127 తన నోరుH6310తెరచిH6475 వారిని వారికి కలిగిన సమస్తమునుH3605 మింగివేసినH1104యెడలH518 వారు యెహోవానుH3068 అలక్ష్యము చేసిరనిH5006 మీకు తెలియుననెనుH3045.

But if the LORD make a new thing, and the earth open her mouth, and swallow them up, with all that appertain unto them, and they go down quick into the pit; then ye shall understand that these men have provoked the LORD.
31

అతడు ఆH428 మాటలH1697న్నియుH3605 చెప్పిH1696 చాలించగానేH3615 వారి క్రిందిH8478 నేలH127 నెరవిడిచెనుH1234.

And it came to pass, as he had made an end of speaking all these words, that the ground clave asunder that was under them:
32

భూమిH776 తన నోరుH6310 తెరచిH6605 వారిని వారి కుటుంబములనుH1004 కోరహుH7141 సంబంధుH120లందరినిH3605 వారి సమస్తH3605 సంపాద్యమునుH7399 మింగివేసెనుH1104.

And the earth opened her mouth, and swallowed them up, and their houses, and all the men that appertained unto Korah, and all their goods.
33

వారునుH1992 వారి సంబంధులందరునుH3605 ప్రాణముతోH2416 పాతాళములోH7585 కూలిరిH3381; భూమిH776 వారిని మింగివేసెనుH3680; వారు సమాజములోH6951 ఉండకుండH4480 నశించిరిH6.

They, and all that appertained to them, went down alive into the pit, and the earth closed upon them: and they perished from among the congregation.
34

వారి చుట్టునున్నH5439 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 వారి ఘోషH6963 విని–H8085భూమిH776 మనలను మింగివేయునేమోH1104 అనుకొనుచుH559 పారిపోయిరిH5127.

And all Israel that were round about them fled at the cry of them: for they said, Lest the earth swallow us up also.
35

మరియు యెహోవాH3068యొద్దH854నుండిH4480 అగ్నిH784 బయలుదేరిH3318 ధూపార్పణమునుH7004 తెచ్చినH7126 ఆ రెండువందలH3967 ఏబదిH2572మందినిH376 కాల్చివేసెనుH398.

And there came out a fire from the LORD, and consumed the two hundred and fifty men that offered incense.
36

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H1696నీవు యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499తోH413 ఇట్లనుము–H1696ఆ అగ్నిH784మధ్యH996నుండిH4480 ఆ ధూపార్తులనుH4289 ఎత్తుముH7311, అవి ప్రతిష్ఠితమైనవిH6942.

And the LORD spake unto Moses, saying,
37

ఆ అగ్నినిH784 దూరముగాH1973 చల్లుముH2219.

Speak unto Eleazar the son of Aaron the priest, that he take up the censers out of the burning, and scatter thou the fire yonder; for they are hallowed.
38

పాపముచేసిH2400 తమ ప్రాణములకుH5315 ముప్పు తెచ్చుకొనిన వీరిH428 ధూపార్తులనుH4289 తీసికొనిH7311 బలిపీఠమునకుH4196 కప్పుగాH6826 వెడల్పయినH7555 రేకులనుH6341 చేయవలెనుH6213. వారు యెహోవాH3068 సన్నిధికిH6440 వాటిని తెచ్చినందునH7126 అవి ప్రతిష్ఠితమైనవిH6942; అవి ఇశ్రాయేలీH3478యులకుH1121 ఆనవాలుగాH226 ఉండునుH1961.

The censers of these sinners against their own souls, let them make them broad plates for a covering of the altar: for they offered them before the LORD, therefore they are hallowed: and they shall be a sign unto the children of Israel.
39

అహరోనుH175 సంతానH1121 సంబంధికానిH3808 అన్యుడెH2114వడునుH376 యెహోవాH3068 సన్నిధినిH6440 ధూపముH7004 అర్పింపH6999 సమీపించిH7126,

And Eleazar the priest took the brasen censers, wherewith they that were burnt had offered; and they were made broad plates for a covering of the altar:
40

కోరహువలెనుH175 అతని సమాజముH5712వలెను కాH1961కుండునట్లుH3808 ఇశ్రాయేలీH3478యులకుH1121 జ్ఞాపకసూచనగాH2146 ఉండుటకై యాజకుడైనH3548 ఎలియాజరుH499 కాల్చబడినH8313వారు అర్పించినH7126 యిత్తడిH5178 ధూపార్తులనుH4289 తీసిH3947 యెహోవాH3068 మోషేH4872 ద్వారా తనతో చెప్పిH1696నట్లుH834 వాటితో బలిపీఠమునకుH4196 కప్పుగాH6826 వెడల్పయినH7554 రేకులుH6341 చేయించెనుH6213.

To be a memorial unto the children of Israel, that no stranger, which is not of the seed of Aaron, come near to offer incense before the LORD; that he be not as Korah, and as his company: as the LORD said to him by the hand of Moses.
41

మరునాడుH4283 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 సణుగుచు–H3885మీరుH859 యెహోవాH3068 ప్రజలనుH5971 చంపితిరనిH4191 చెప్పిH559

But on the morrow all the congregation of the children of Israel murmured against Moses and against Aaron, saying, Ye have killed the people of the LORD.
42

సమాజముH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 కూడెనుH6950. వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168వైపుH413 తిరిగి చూడగాH6437 ఆ మేఘముH6051 దాని కమ్మెనుH3680; యెహోవాH3068 మహిమయుH3519 కనబడెనుH7200.

And it came to pass, when the congregation was gathered against Moses and against Aaron, that they looked toward the tabernacle of the congregation: and, behold, the cloud covered it, and the glory of the LORD appeared.
43

మోషేH4872 అహరోనులుH175 ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటికిH6440 రాగాH935

And Moses and Aaron came before the tabernacle of the congregation.
44

యెహోవా–H3068మీరు ఈH2063 సమాజముH5712 మధ్యH8432నుండిH4480 తొలగిపోవుడిH7426,

And the LORD spake unto Moses, saying,
45

క్షణములోH7281 నేను వారిని నశింపజేయుదుననిH3615 మోషేH4872కుH413 సెలవియ్యగాH559 వారు సాగిలపడిరిH5307.

Get you up from among this congregation, that I may consume them as in a moment. And they fell upon their faces.
46

అప్పుడు మోషే–H4872నీవు ధూపార్తినిH4289 తీసికొనిH3947 బలిపీఠపుH4196 నిప్పులH784తోH5921 నింపిH5414 ధూపముH7004వేసిH7760 వేగముగాH4120 సమాజముH5712నొద్దకుH413 వెళ్లిH1980 వారినిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుముH3722; కోపముH7110 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 బయలుదేరెనుH1980; తెగులుH5063 మొదలుపెట్టెననిH2490 అహరోనుH175తోH413 చెప్పగాH559

And Moses said unto Aaron, Take a censer, and put fire therein from off the altar, and put on incense, and go quickly unto the congregation, and make an atonement for them: for there is wrath gone out from the LORD; the plague is begun.
47

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 అహరోనుH175 వాటిని తీసికొనిH3947 సమాజముH6951మధ్యకుH8432 పరుగెత్తిH7323 పోయినప్పుడు తెగులుH5063 జనులలోH5971 మొదలుపెట్టి యుండెనుH2490; కాగా అతడు ధూపముH7004వేసిH5414 ఆ జనులH5971 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3722.

And Aaron took as Moses commanded, and ran into the midst of the congregation; and, behold, the plague was begun among the people: and he put on incense, and made an atonement for the people.
48

అతడు చచ్చినవారికినిH4191 బ్రతికియున్నH2416 వారికిని మధ్యనుH996 నిలువబడగాH5975 తెగులుH4046 ఆగెనుH6113.

And he stood between the dead and the living; and the plague was stayed.
49

కోరహుH7141 తిరుగుబాటునH905 చనిపోయినవారుH4191 గాకH4480 పదుH6240నాలుగుH702వేలH505 ఏడుH7651వందలమందిH3967 ఆ తెగులుచేతH4046 చచ్చిరిH4191.

Now they that died in the plague were fourteen thousand and seven hundred, beside them that died about the matter of Korah.
50

ఆ తెగులుH4046 ఆగినప్పుడుH6113 అహరోనుH175 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 దగ్గరనున్నH413 మోషేH4872యొద్దకుH413 తిరిగి వచ్చెనుH7725.

And Aaron returned unto Moses unto the door of the tabernacle of the congregation: and the plague was stayed.

లూకా అధ్యాయము 23

1

అంతటG2532 వారందరునుG4128 లేచిG450 ఆయననుG846 పిలాతుG4091నొద్దకుG1909 తీసికొనిపోయిG71

And the whole multitude of them arose, and led him unto Pilate.
2

–ఇతడుG5126 మా జనమునుG1484 తిరుగబడ ప్రేరేపించుచుG1294 , కైసరునకుG2541 పన్నిG5411య్యG1325వద్దనియుG2967 , తానేG1438 క్రీస్తనుG5547 ఒక రాజుననియుG935 చెప్పగాG3004 మేము వింటిమనిG2147 ఆయనమీదG846 నేరముG2723 మోపసాగిరిG756 .

And they began to accuse him, saying, We found this fellow perverting the nation, and forbidding to give tribute to Caesar, saying that he himself is Christ a King.
3

పిలాతు–G4091 నీవుG4771 యూదులG2453 రాజువాG935 అని ఆయననుG846 అడుగగాG1905 ఆయన–G3588నీG4771 వన్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG611 .

And Pilate asked him, saying, Art thou the King of the Jews? And he answered him and said, Thou sayest it.
4

పిలాతుG4091 ప్రధానయాజకులG749తోనుG4314 జనసమూహములతోను–G3793G5129 మనుష్యునిG444 యందుG1722 నాకు ఏ నేరమునుG158 కనబడG2147 లేదనెనుG3762 .

Then said Pilate to the chief priests and to the people, I find no fault in this man.
5

అయితే వారు–G3588ఇతడు గలిలయదేశముG1056 మొదలుకొనిG756 ఇంతవరకునుG5602 యూదయG2449దేశమందంతటG2596 ఉపదేశించుచుG1321 ప్రజలనుG2992 రేపుచున్నాడనిG383 మరింత పట్టుదలగాG2001 చెప్పిరిG3004 .

And they were the more fierce, saying, He stirreth up the people, teaching throughout all Jewry, beginning from Galilee to this place.
6

పిలాతుG4091 ఈ మాట విని–G191ఈ మనుష్యుడుG444 గలిలయుడాG1057 అని అడిగిG1905

When Pilate heard of Galilee, he asked whether the man were a Galilaean.
7

ఆయన హేరోదుG అధికారముG1849 క్రింద ఉన్న ప్రదేశపు వాడనిG2076 తెలిసికొనిG1921 హేరోదుG2264నొద్దకుG4314 ఆయననుG846 పంపెనుG375 . హేరోదుG2264G5025 దినములలోG2250 యెరూషలేముG2424లోG1722 ఉండెనుG5607 .

And as soon as he knew that he belonged unto Herod's jurisdiction, he sent him to Herod, who himself also was at Jerusalem at that time.
8

హేరోదుG2264 యేసునుG2424 చూచిG1492 మిక్కిలిG3029 సంతోషించెనుG5463 . ఆయననుG846 గూర్చిG4012 చాల సంగతులుG4183 విన్నందునG191 ఆయనG846 ఏదైననుG5100 ఒక సూచక క్రియG4592 చేయగాG1096 చూడG1492 నిరీక్షించిG1679 , బహుకాలమునుండిG2425 ఆయననుG846 చూడG1492గోరెనుG2309.

And when Herod saw Jesus, he was exceeding glad: for he was desirous to see him of a long season, because he had heard many things of him; and he hoped to have seen some miracle done by him.
9

ఆయనను చూచినప్పుడుG1492 చాలG2425 ప్రశ్నలువేసిననుG1905 ఆయనG846 అతనికిG846 ఉత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762 .

Then he questioned with him in many words; but he answered him nothing.
10

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 నిలువబడిG2476 ఆయనమీదG846 తీక్షణముగాG2159 నేరము మోపిరిG2723 .

And the chief priests and scribes stood and vehemently accused him.
11

హేరోదుG2264 తనG848 సైనికులతోG4753 కలిసిG4862 , ఆయననుG846 తృణీకరించిG1848 అపహసించిG1702 , ఆయనకుG846 ప్రశస్తమైనG2986 వస్త్రముG2066 తొడిగించిG4016 పిలాతునొద్దకుG4091 మరల పంపెనుG375 .

And Herod with his men of war set him at nought, and mocked him, and arrayed him in a gorgeous robe, and sent him again to Pilate.
12

అంతకు ముందుG4391 హేరోదునుG2264 పిలాతునుG4091 ఒకనికొకడుG1438 శత్రువులైG2189 యుండిG5607G846 దినముననేG2250 యొకనికొకడుG240 మిత్రుG5384లైరిG1096.

And the same day Pilate and Herod were made friends together: for before they were at enmity between themselves.
13

అంతటG1161 పిలాతుG4091 ప్రధానయాజకులనుG749 అధికారులనుG758 ప్రజలనుG2992 పిలిపించిG4779

And Pilate, when he had called together the chief priests and the rulers and the people,
14

–ప్రజలుG2992 తిరుగబడునట్లుG654 చేయుచున్నాడని మీరీG5126మనుష్యునిG444 నాయొద్దకుG3427 తెచ్చితిరేG4374 . ఇదిగోG2400 నేనుG1473 మీG5216యెదుటG1799 ఇతనిని విమర్శింపగాG350 మీ రితనిG444 మీద మోపిన నేరములలోG2723 ఒక్కటైననుG3739 నాకు కనబడG2147లేదుG3762 ;

Said unto them, Ye have brought this man unto me, as one that perverteth the people: and, behold, I, having examined him before you, have found no fault in this man touching those things whereof ye accuse him:
15

హేరోదునకుG2264 కూడ కనబడలేదుG3761 .హేరోదుG2264 అతనిG846 మాయొద్దకు తిరిగి పంపెనుG375 గదా; ఇదిగోG2400 మరణమునకుG2288 తగినG514దేదియుG3762 ఇతడుG846 చేయలేదుG4238 .

No, nor yet Herod: for I sent you to him; and, lo, nothing worthy of death is done unto him.
16

కాబట్టిG3767 నేనితనినిG846

I will therefore chastise him, and release him.
17

శిక్షించిG3811 విడుదల చేయుదుననిG630 వారితోG846 చెప్పగాG2036

For of necessity he must release one unto them at the feast.)
18

వారందరు వీనినిG5126 చంపివేసిG142 మాకుG2254 బరబ్బనుG912 విడుదల చేయుమనిG630 ఏకగ్రీవముగాG3826 కేకలువేసిరిG349.

And they cried out all at once, saying, Away with this man, and release unto us Barabbas:
19

వీడు పట్టణములోG4172 జరిగించినG1096 యొకG5100 అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్య నిమిత్తమునుG5408 చెరసాలలోG5438 వేయబడినవాడుG906.

Who for a certain sedition made in the city, and for murder, was cast into prison.)
20

పిలాతుG4091 యేసునుG2424 విడుదలG630 చేయగోరిG2309 వారితో తిరిగిG3825 మాటలాడిననుG4377.

Pilate therefore, willing to release Jesus, spake again to them.
21

వారు–G3588వీనినిG846 సిలువవేయుముG4717 సిలువవేయుముG4717 అని కేకలుG2019 వేసిరిG3004.

But they cried, saying, Crucify him, crucify him.
22

మూడవ మారుG5154 అతడు–ఎందుకుG1063? ఇతడుG3778G5101 దుష్కార్యముG2556 చేసెనుG4160? ఇతనిG846యందుG1722 మరణమునకుG2288 తగిన నేరమేమియుG158 నాకు అగపడG2147లేదుG3762 గనుకG3767 ఇతనిG846 శిక్షించిG3811 విడుదల చేతుననిG630 వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them the third time, Why, what evil hath he done? I have found no cause of death in him: I will therefore chastise him, and let him go.
23

అయితే వారొకేG3588 పట్టుగాG1945 పెద్దG3173 కేకలువేసిG5456, వీనిని సిలువవేయుమనిG4717 అడుగగాG154 వారిG846 కేకలేG5456 గెలిచెనుG2729.

And they were instant with loud voices, requiring that he might be crucified. And the voices of them and of the chief priests prevailed.
24

కాగా వారG846డిగినట్టేG155 జరుగవలెననిG1096 పిలాతుG4091 తీర్పుతీర్చిG1948

And Pilate gave sentence that it should be as they required.
25

అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్యG5408 నిమిత్తమునుG1223 చెరసాలG5438లోG1519 వేయబడియుండినవానినిG906 వారడిగినట్టుG154 వారికి విడుదలచేసిG630, యేసునుG2424 వారిG846కిష్టముG2307 వచ్చినట్టు చేయుటకు అప్పగించెనుG3860.

And he released unto them him that for sedition and murder was cast into prison, whom they had desired; but he delivered Jesus to their will.
26

వారాయననుG846 తీసికొనిపోవుచుండగాG520 పల్లెటూరిG68నుండిG575 వచ్చుచున్నG2064 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకనిG5100 పట్టుకొనిG1949, యేసుG2424వెంటG3693 సిలువనుG4716 మోయుటకుG5342 అతనిమీదG846 దానిని పెట్టిరిG2007.

And as they led him away, they laid hold upon one Simon, a Cyrenian, coming out of the country, and on him they laid the cross, that he might bear it after Jesus.
27

గొప్పG4183 జనG2992సమూహమునుG4128, ఆయననుగూర్చిG846 రొమ్ముకొట్టు కొనుచుG2875 దుఃఖించుచున్నG2354 చాలమంది స్త్రీలునుG1135 ఆయననుG846 వెంబడించిరిG190.

And there followed him a great company of people, and of women, which also bewailed and lamented him.
28

యేసుG2424 వారిG846వైపుG4314 తిరిగి–G4762యెరూషలేముG2419 కుమార్తెలారాG2364, నాG1691 నిమిత్తముG1909 ఏడ్వG2799కుడిG3361; మీG1438 నిమిత్తమునుG1909 మీG5216 పిల్లలG5043 నిమిత్తమునుG1909 ఏడ్వుడిG2799.

But Jesus turning unto them said, Daughters of Jerusalem, weep not for me, but weep for yourselves, and for your children.
29

ఇదిగో–G2400గొడ్రాండ్రునుG4723 కననిG1080 గర్భములునుG2836 పాలిG2337య్యనిG3756 స్తనములునుG3149 ధన్యములైనవనిG3107 చెప్పుG2046దినములుG2250 వచ్చుచున్నవిG2064.

For, behold, the days are coming, in the which they shall say, Blessed are the barren, and the wombs that never bare, and the paps which never gave suck.
30

అప్పుడుG5119 మా–G2248మీదG1909 పడుడనిG4098 పర్వతములతోనుG3735 , మమ్ముG2248 కప్పుడనిG2572 కొండలతోనుG1015 జనులుG2992 చెప్పG3004సాగుదురుG756 .

Then shall they begin to say to the mountains, Fall on us; and to the hills, Cover us.
31

వారు పచ్చిG5200మ్రానుకేG3586 యీలాగుG5023 చేసినG4160యెడలG1487 ఎండినదానిG3584కేమిG5101 చేయుదురోG1096 అని చెప్పెనుG3004 .

For if they do these things in a green tree, what shall be done in the dry?
32

మరిG2087 యిద్దరుG1417 ఆయనతోG846కూడG4862 చంపబడుటకుG337 తేబడిరిG71 ; వారుG2532 నేరము చేసినవారుG2557 .

And there were also two other, malefactors, led with him to be put to death.
33

వారు కపాలG2898మనబడినG2564 స్థలమునకుG5117 వచ్చినప్పుడుG565 అక్కడG1563 కుడివైపునG1188 ఒకనినిG3739 ఎడమవైపునG710 ఒకనినిG3739 ఆ నేరస్థులనుG2557 ఆయనతోG846 కూడ సిలువవేసిరిG4717 .

And when they were come to the place, which is called Calvary, there they crucified him, and the malefactors, one on the right hand, and the other on the left.
34

యేసు–G2424తండ్రీG3962 , వీరేమిG5101 చేయుచున్నారోG4160 వీరెరుG1492గరుG3756 గనుకG1063 వీరినిG846 క్షమించుమనిG863 చెప్పెనుG3004 . వారు ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనుటకైG1266 చీట్లుG2819వేసిరి.G2819

Then said Jesus, Father, forgive them; for they know not what they do. And they parted his raiment, and cast lots.
35

ప్రజలుG2992 నిలువబడిG2476 చూచుచుండిరిG2334 ; అధికారులును–G758వీడు ఇతరులనుG846 రక్షించెనుG4982 ; వీడుG3778 దేవుడేG2316ర్పరచుకొనినG1588 క్రీస్తుG5547 అయినG2076 యెడలG1487 తన్నుతానుG1438 రక్షించుకొనుననిG4982 అపహసించిరిG1592 .

And the people stood beholding. And the rulers also with them derided him, saying, He saved others; let him save himself, if he be Christ, the chosen of God.
36

అంతట సైనికులుG4757 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనకుG846 చిరకG3690నిచ్చిG4374

And the soldiers also mocked him, coming to him, and offering him vinegar,
37

–నీవుG4771 యూదులG2453 రాజుG935వైతేG1487 నిన్ను నీవే G4572 రక్షించుకొనుమనిG4982 ఆయననుG846 అపహసించిరిG1702 .

And saying, If thou be the king of the Jews, save thyself.
38

–ఇతడుG3778 యూదులG2453 రాజనిG935 పైవిలాసముG1923 కూడG2532 ఆయనకుG846 పైగాG1909 వ్రాయబడెనుG1125 .

And a superscription also was written over him in letters of Greek, and Latin, and Hebrew, THIS IS THE KING OF THE JEWS.
39

వ్రేలాడవేయబడినG2910 ఆ నేరస్థులలోG2557 ఒకడుG1520 ఆయననుG846 దూషించుచు–G987నీవుG4771 క్రీస్తువుG5547 గదాG1488 ? నిన్ను నీవుG4572 రక్షించుకొనుముG4982 , మమ్మునుకూడG2248 రక్షించుమనిG4982 చెప్పెనుG3004 .

And one of the malefactors which were hanged railed on him, saying, If thou be Christ, save thyself and us.
40

అయితేG1161 రెండవవాడుG2087 వానినిG846 గద్దించి–G2008నీవుG4771 అదేG846 శిక్షావిధిలోG2917 ఉన్నావుG1488 గనుక దేవునికిG2316 భయపడవాG5399 ?

But the other answering rebuked him, saying, Dost not thou fear God, seeing thou art in the same condemnation?
41

మనకైతేG2249 యిదిG3303 న్యాయమేG1346 ; మనము చేసినవాటికిG4238 తగిన ఫలముG514 పొందుచున్నాముG618 గానిG1161 యీయనG3778 ఏ తప్పిదమునుG824 చేయG4238లేదనిG3762 చెప్పిG3004

And we indeed justly; for we receive the due reward of our deeds: but this man hath done nothing amiss.
42

ఆయనను చూచి–యేసూG2424 , నీవు నీG4675 రాజ్యముG932 లోనికిG1722 వచ్చునప్పుడుG2064 నన్నుG3450 జ్ఞాపకముG3415 చేసికొనుమనెనుG3004 .

And he said unto Jesus, Lord, remember me when thou comest into thy kingdom.
43

అందుకాయనG2424 వానితో–G846నేడుG4594 నీవు నాతోG1700కూడG3326 పరదైసుG3857 లోG1722 ఉందువనిG2071 నిశ్చయముగాG281 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004 .

And Jesus said unto him, Verily I say unto thee, To day shalt thou be with me in paradise.
44

అప్పుడు రమారమిG5616 మధ్యాహ్నమాయెనుG1623 . అది మొదలుకొనిG2193 మూడు గంటలవరకు ఆ దేశG1093మంతటిG3650 మీదG1909 చీకటి G4655 కమ్మెనుG1096 ;

And it was about the sixth hour, and there was a darkness over all the earth until the ninth hour.
45

సూర్యుడుG2246 అదృశ్యుడాయెనుG4654 ; గర్భాలయపుG3485 తెరG2665 నడిమికిG3319 చినిగెనుG4977 .

And the sun was darkened, and the veil of the temple was rent in the midst.
46

అప్పుడు యేసుG2424 గొప్పG3173 శబ్దముతోG5456 కేకవేసి–G5455తండ్రీG3962 , నీG4675 చేతికిG5495 నాG3450 ఆత్మనుG4151 అప్పగించుకొనుచున్నాననెనుG3908 . ఆయన యీలాగుG5023 చెప్పిG2036 ప్రాణము విడిచెనుG1606 .

And when Jesus had cried with a loud voice, he said, Father, into thy hands I commend my spirit: and having said thus, he gave up the ghost.
47

శతాధిపతిG1543 జరిగినదిG1096 చూచి–G1492ఈ మనుష్యుడుG3778 నిజముగాG3689 నీతిG1342మంతుడైG444 యుండెననిG2258 చెప్పిG3004 దేవునిG2316 మహిమపరచెనుG1392 .

Now when the centurion saw what was done, he glorified God, saying, Certainly this was a righteous man.
48

చూచుటకైG2335 కూడివచ్చినG4836 ప్రజG3793లందరుG3956 జరిగిన కార్యములుG1096 చూచిG2334 , రొమ్ముG4738 కొట్టుకొనుచుG5180 తిరిగి వెళ్లిరిG5290 .

And all the people that came together to that sight, beholding the things which were done, smote their breasts, and returned.
49

ఆయనకుG846 నెళవైనG1110వారందరునుG3956 , గలిలయG1056నుండిG575 ఆయననుG846 వెంబడించినG4870 స్త్రీలునుG1135 దూరముగాG3113 నిలుచుండిG2476 వీటినిG5023 చూచుచుండిరిG3708 .

And all his acquaintance, and the women that followed him from Galilee, stood afar off, beholding these things.
50

అరిమతయియG707 అను యూదులG2453 పట్టణపుG4172 సభ్యుడైనG1010 యోసేపుG2501 అనుG3686 ఒకడుండెనుG435 .

And, behold, there was a man named Joseph, a counsellor; and he was a good man, and a just:
51

అతడు సజ్జనుడునుG18 నీతిమంతుడునైG1342 యుండి వారి ఆలోచనకునుG1012 వారుG846 చేసిన పనికినిG4234 సమ్మG4784 తింపకG3756 దేవునిG2316 రాజ్యముకొరకుG932 కనిపెట్టుచుండినవాడుG4327 .

The same had not consented to the counsel and deed of them;) he was of Arimathaea, a city of the Jews: who also himself waited for the kingdom of God.
52

అతడుG3778 పిలాతునొద్దకుG4091 వెళ్లిG4334 , యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) అడుగుకొనిG154

This man went unto Pilate, and begged the body of Jesus.
53

దానిని క్రిందికి దించిG2507, సన్నపు నారబట్టతోG4616 చుట్టిG1794, తొలిచిన రాతిG2991 సమాధిG3418లోG1722 ఉంచెనుG5087. అందులోG3757 ఎవడునుG3764 అంతకు మునుపెప్పుడునుG3756 ఉంచబడలేదుG2749.

And he took it down, and wrapped it in linen, and laid it in a sepulchre that was hewn in stone, wherein never man before was laid.
54

ఆ దినముG2250 సిద్ధపరచుG3904 దినము; విశ్రాంతిG4521 దినారంభముG2020 కావచ్చెను.

And that day was the preparation, and the sabbath drew on.
55

అప్పుడు గలిలయG1056నుండిG1537 ఆయనతోG846 కూడ వచ్చినG4905 స్త్రీలుG1135 వెంట వెళ్లిG2628 ఆ సమాధినిG3419, ఆయనG846 దేహముG4983 ఏలాG5613గుంచబడెనోG5087 చూచిG2300

And the women also, which came with him from Galilee, followed after, and beheld the sepulchre, and how his body was laid.
56

తిరిగి వెళ్లిG5290, సుగంధ ద్రవ్యములనుG759 పరిమళ తైలములనుG3464 సిద్ధపరచిG2090, ఆజ్ఞG1785చొప్పునG2596 విశ్రాంతిదినమునG4521 తీరికగా ఉండిరిG2270.

And they returned, and prepared spices and ointments; and rested the sabbath day according to the commandment.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.