Day 50
Day 51 : లేవీయకాండము 20-22 & లూకా 12
Day 52

లేవీయకాండము అధ్యాయము 20

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నీవు ఇశ్రాయేలీయుH3478లతోH4131 ఇట్లనుముH1696

And the LORD spake unto Moses, saying,
2

ఇశ్రాయేలీయులH3478లోనేగానిH4480 ఇశ్రాయేలుH3478 ప్రజలH1121లోH4480 నివసించుH1481 పరదేశులH1616లోనేగానిH4480 యొకడు ఏమాత్రమును తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చినయెడలH5414 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191; మీ దేశH776ప్రజలుH5971 రాళ్లతోH68 వాని కొట్టవలెనుH7275.

Again, thou shalt say to the children of Israel, Whosoever he be of the children of Israel, or of the strangers that sojourn in Israel, that giveth any of his seed unto Molech; he shall surely be put to death: the people of the land shall stone him with stones.
3

ఆ మనుష్యుడుH376 నా పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచి నా పరిశుద్ధH6944నామమునుH8034 అపవిత్రపరచుటకుH2930 తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చెనుH5414 గనుక నేనుH589 వానికిH376 విరోధినైH1931 ప్రజలH5971లోనుండిH4480 వాని కొట్టివేతునుH3772.

And I will set my face against that man, and will cut him off from among his people; because he hath given of his seed unto Molech, to defile my sanctuary, and to profane my holy name.
4

మరియు ఆ మనుష్యుడుH376 తన సంతానమునుH2233 మోలెకుకుH4432 ఇచ్చుచుండగాH5414 మీ దేశH776 ప్రజలుH5971 వాని చంపH4191H1115,

And if the people of the land do any ways hide their eyes from the man, when he giveth of his seed unto Molech, and kill him not:
5

చూచి చూడనట్లు తమ కన్నులుH6440 మూసికొనినయెడలH7760 నేనుH589 వానికినిH376 వాని కుటుంబమునకునుH4940 విరోధినై వానిని మోలెకుH4432తోH310 వ్యభిచరించుటకుH2181 వాని తరిమి వ్యభిచారముచేయుH2181 వారినందరినిH3605 ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేతునుH3772.

Then I will set my face against that man, and against his family, and will cut him off, and all that go a whoring after him, to commit whoredom with Molech, from among their people.
6

మరియు కర్ణపిశాచిగలవారిH178తోనుH413 సోదెగాండ్రH3049తోనుH413 వ్యభిచరించుటకుH2181 వారితట్టుH413 తిరుగువాడెవడోH6437 నేను వానికి విరోధినైH ప్రజలH5971లోనుండిH4480 వాని కొట్టివేతునుH3772.

And the soul that turneth after such as have familiar spirits, and after wizards, to go a whoring after them, I will even set my face against that soul, and will cut him off from among his people.
7

కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనిH6942 పరిశుద్ధులైH6918యుండుడిH1961; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Sanctify yourselves therefore, and be ye holy: for I am the LORD your God.
8

మీరు నా కట్టడలనుH2708 ఆచరించిH8104 వాటిని అనుసరింపవలెనుH6213, నేనుH589 మిమ్మును పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068

And ye shall keep my statutes, and do them: I am the LORD which sanctify you.
9

ఎవడు తన తండ్రినైననుH1 తన తల్లినైననుH517 దూషించునోH7043 వానికి మరణశిక్ష విధింపవలెనుH4191. వాడు తన తండ్రినోH1 తల్లినోH517 దూషించెనుH7043 గనుక తన శిక్షకు తానే కారకుడుH1818.

For every one that curseth his father or his mother shall be surely put to death: he hath cursed his father or his mother; his blood shall be upon him.
10

పరునిH376 భార్యH802తోH854 వ్యభిచరించినH5003 వానికిH376, అనగా తన పొరుగువానిH7453 భార్యH802తోH854 వ్యభిచరించినవానికినిH5003 ఆ వ్యభిచారిణికినిH5003 మరణశిక్ష విధింపవలెనుH4191.

And the man that committeth adultery with another man's wife, even he that committeth adultery with his neighbour's wife, the adulterer and the adulteress shall surely be put to death.
11

తన తండ్రిH1 భార్యH802తోH854 శయనించినవాడుH7901 తన తండ్రిH1 మానాచ్ఛాదనమునుH6172తీసెనుH1540; వారిద్దరికినిH8147 మరణశిక్ష విధింపవలెనుH4191; తమ శిక్షకు తామే కారకులుH1818.

And the man that lieth with his father's wife hath uncovered his father's nakedness: both of them shall surely be put to death; their blood shall be upon them.
12

ఒకడుH376 తన కోడలిH3618తోH854 శయనించినH7901యెడలH834 వారిద్దరికినిH8147 మరణశిక్ష విధింపవలెనుH4191. వారు వారి వరసలుH8397 తప్పిరిH6213; వారి ప్రాణాపరాధము వారిమీదనుండునుH1818.

And if a man lie with his daughter in law, both of them shall surely be put to death: they have wrought confusion; their blood shall be upon them.
13

ఒకడుH376 స్త్రీతోH802 శయనించినట్టుH4904 పురుషునిH2145తోH854 శయనించినH7901 యెడలH834 వారిద్దరుH8147 హేయక్రియనుH8441చేసిరిH6213 గనుక వారికి మరణశిక్ష విధింపవలెనుH4191; తమ శిక్షకు తామే కారకులుH1818.

If a man also lie with mankind, as he lieth with a woman, both of them have committed an abomination: they shall surely be put to death; their blood shall be upon them.
14

ఒకడుH376 స్త్రీనిH802 ఆమె తల్లినిH517 పెండ్లిచేసికొనినH3947యెడలH834 అదిH1931 దుష్కామ ప్రవర్తనH2154. దుష్కామప్రవర్తనH2154 మీ మధ్యH8432నుండకుండH3808 వానిని వారిని అగ్నితోH784 కాల్చవలెనుH8313.

And if a man take a wife and her mother, it is wickedness: they shall be burnt with fire, both he and they; that there be no wickedness among you.
15

జంతుH929శయనముH7903 చేయువానికిH376 మరణశిక్ష విధింపవలెనుH4191; ఆ జంతువునుH929 చంపవలెనుH2026.

And if a man lie with a beast, he shall surely be put to death: and ye shall slay the beast.
16

స్త్రీH802 తన్ను జంతువుH929 పొందునట్లుH7250 దాని సమీపించినH7126యెడలH834 ఆ స్త్రీకినిH802 ఆ జంతువునకునుH929 మరణమే విధిH4191; ఆమెను దానిని చంపవలెనుH2026; తమశిక్షకు తామే కారకులుH1818.

And if a woman approach unto any beast, and lie down thereto, thou shalt kill the woman, and the beast: they shall surely be put to death; their blood shall be upon them.
17

ఒకడుH376 తన సహోదరినిH269, అనగా తన తండ్రిH1 కుమార్తెనేగానిH1323 తన తల్లిH517 కుమార్తెనేగానిH1323 చేర్చుకొనిH3947 ఆమె దిసమొలనుH6172 వాడును వాని దిసమొలనుH6172 ఆమెయు చూచినH7200 యెడలH834 అదిH1931 దురనురాగముH2617. వారికిని తమ జనులH5971యెదుటH5869 మరణశిక్ష విధింపవలెనుH3772. వాడు తన సహోదరినిH269 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540; తన దోషశిక్షనుH5771 తాను భరించునుH5375.

And if a man shall take his sister, his father's daughter, or his mother's daughter, and see her nakedness, and she see his nakedness; it is a wicked thing; and they shall be cut off in the sight of their people: he hath uncovered his sister's nakedness; he shall bear his iniquity.
18

కడగానున్నH1729 స్త్రీH802తోH854 శయనించిH7901 ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీసినవాడుH1540 ఆమె రక్తధారాచ్ఛాదనమునుH4726 తీసెనుH6168; ఆమె తన రక్తధారాచ్ఛాదనమునుH4726 తీసివేసెనుH1540; వారి ప్రజలH5971లోనుండిH4480 వారిద్దరినిH8147 కొట్టివేయవలెనుH3772.

And if a man shall lie with a woman having her sickness, and shall uncover her nakedness; he hath discovered her fountain, and she hath uncovered the fountain of her blood: and both of them shall be cut off from among their people.
19

నీ తల్లిH517 సహోదరిH269 మానాచ్ఛాదనమునేగానిH6172 నీ తండ్రిH1 సహోదరిH269 మానాచ్ఛాదనమునేగానిH6172 తీయH1540కూడదుH3808; తీసినవాడుH6168 తన రక్తసంబంధియొక్కH7607 మానాచ్ఛాదనమును తీసెనుH6168; వారు తమ దోషశిక్షనుH5771 భరించెదరుH5375.

And thou shalt not uncover the nakedness of thy mother's sister, nor of thy father's sister: for he uncovereth his near kin: they shall bear their iniquity.
20

పినతల్లితోనేగానిH1733 పెత్తల్లితోనే గాని శయనించినH7901వాడుH376 తన తలిదండ్రుల సహోదరులH1730 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540, వారు తమ పాపశిక్షనుH2399 భరించెదరుH5375; సంతానహీనులైH6185 మరణమగుదురుH4191.

And if a man shall lie with his uncle's wife, he hath uncovered his uncle's nakedness: they shall bear their sin; they shall die childless.
21

ఒకడుH376 తన సహోదరునిH251 భార్యనుH802 చేర్చుకొనినH3947యెడలH834 అదిH1931 హేయముH5079. వాడు తన సహోదరునిH251 మానాచ్ఛాదనమునుH6172 తీసెనుH1540; వారు సంతానహీనులైH6185యుందురుH1961.

And if a man shall take his brother's wife, it is an unclean thing: he hath uncovered his brother's nakedness; they shall be childless.
22

కాబట్టి మీరు నివసించునట్లుH3427 నేనుH589 ఏ దేశమునకుH776 మిమ్మును తీసికొనిపోవుచున్నానోH935 ఆ దేశము మిమ్మును కక్కివేయH6958కుండునట్లుH3808 మీరు నా కట్టడH2708లన్నిటినిH3605 నా విధులH4941న్నిటినిH3605 అనుసరించి నడుచుకొనవలెనుH6213.

Ye shall therefore keep all my statutes, and all my judgments, and do them: that the land, whither I bring you to dwell therein, spue you not out.
23

నేనుH589 మీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టుచున్నH7971 జనములH1471 ఆచారములనుబట్టిH2708 నడుచుకొనH1980కూడదుH3808. వారు అట్టి క్రియH428లన్నియుH3605 చేసిరిH6213 గనుక నేను వారియందు అసహ్యపడితినిH6973.

And ye shall not walk in the manners of the nation, which I cast out before you: for they committed all these things, and therefore I abhorred them.
24

నేనుH589 మీతో చెప్పినH559 మాట యిదే మీరు వారి భూమినిH127 స్వాస్థ్యముగా పొందుదురుH3423; అది, అనగా పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 ఆ దేశముH776, మీకు స్వాస్థ్యముగాH3423 ఉండునట్లు దాని మీకిచ్చెదనుH5414. జనములH5971లోనుండిH4480 మిమ్మును వేరుపరచినH914 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589.

But I have said unto you, Ye shall inherit their land, and I will give it unto you to possess it, a land that floweth with milk and honey: I am the LORD your God, which have separated you from other people.
25

కావున మీరు పవిత్రH2889 జంతువులకునుH929 అపవిత్రH2931 జంతువులకునుH929 పవిత్రH2889 పక్షులకునుH5775 అపవిత్రH2931 పక్షులకునుH5775 విభజన చేయవలెనుH914. అపవిత్రమైనదనిH2930 నేను మీకు వేరుచేసినH914 యే జంతువువలననేగానిH929, యే పక్షివలననేగానిH5775, నేల మీదH127 ప్రాకుH7430 దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుH8262కొనకూడదుH3808.

Ye shall therefore put difference between clean beasts and unclean, and between unclean fowls and clean: and ye shall not make your souls abominable by beast, or by fowl, or by any manner of living thing that creepeth on the ground, which I have separated from you as unclean.
26

మీరు నాకు పరిశుద్ధులైH6918యుండవలెనుH1961. యెహోవాH3068 అను నేనుH589 పరిశుద్ధుడనుH6918. మీరు నావారైయుండునట్లుH1961 అన్యజనులH5971లోనుండిH4480 మిమ్మును వేరుపరచితినిH914.

And ye shall be holy unto me: for I the LORD am holy, and have severed you from other people, that ye should be mine.
27

పురుషునియందేమిH376 స్త్రీయందేమిH802 కర్ణపిశాచియైననుH178 సోదెయైననుH3049 ఉండినయెడలH1961 వారికి మరణశిక్ష విధింపవలెనుH4191, వారిని రాళ్లతోH68 కొట్టవలెనుH7275. తమ శిక్షకు తామే కారకులుH1818.

A man also or woman that hath a familiar spirit, or that is a wizard, shall surely be put to death: they shall stone them with stones: their blood shall be upon them.

లేవీయకాండము అధ్యాయము 21

1

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559.

And the LORD said unto Moses, Speak unto the priests the sons of Aaron, and say unto them, There shall none be defiled for the dead among his people:
2

యాజకులగుH3548 అహరోనుH175 కుమారులH1121తోH413 ఇట్లనుముH559 మీలో ఎవడును తన ప్రజలలోH5971 శవమునుH5315 ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుH2930కొనరాదుH3808. అయితే తనకు సమీపH7138 రక్తసంబంధులుH7607, అనగా తన తల్లిH517, తండ్రిH1, కుమారుడుH1121, కుమార్తెH1323, సహోదరుడుH251,

But for his kin, that is near unto him, that is, for his mother, and for his father, and for his son, and for his daughter, and for his brother,
3

తనకుH413 సమీపముగానున్నH7138 శుద్ధ సహోదరియగుH269H3808వివాహితH376 కన్యకH133, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చునుH2930.

And for his sister a virgin, that is nigh unto him, which hath had no husband; for her may he be defiled.
4

అతడు తన ప్రజలలోH5971 యజమానుడుH1167 గనుక తన్ను అపవిత్రపరచుకొనిH2930 సామాన్యునిగాH2490 చేసికొనరాదుH3808.

But he shall not defile himself, being a chief man among his people, to profane himself.
5

వారు తమ తలలుH7218 బోడిH7144చేసికొనH7139రాదుH3808. గడ్డపుH2206 ప్రక్కలనుH6285 క్షౌరముచేసికొనH1548రాదుH3808, కత్తితోH8296 దేహమునుH1320 కోసికొనH8295రాదుH3808.

They shall not make baldness upon their head, neither shall they shave off the corner of their beard, nor make any cuttings in their flesh.
6

వారు తమ దేవునికిH430 ప్రతిష్ఠితమైనవారుగాH6918 ఉండవలెనుH1961. కావున వారు తమ దేవునిH430 నామమునుH8034 అపవిత్రపరచH2490రాదుH3808. ఏలయనగాH3588 వారు తమ దేవునికిH430 అహారమునుH3899, అనగా యెహోవాకుH3068 హోమద్రవ్యములనుH801 అర్పించువారుH7126; కావున వారు పరిశుద్ధులైH6944యుండవలెనుH1961.

They shall be holy unto their God, and not profane the name of their God: for the offerings of the LORD made by fire, and the bread of their God, they do offer: therefore they shall be holy.
7

వారు జారస్త్రీనేH2181 గాని భ్రష్టురాలినేగానిH2491 పెండ్లిచేసికొనH3947కూడదుH3808. పెనిమిటిH376 విడనాడినH1644 స్త్రీనిH802 పెండ్లిచేసికొనH3947కూడదుH3808. ఏలయనగాH3588 యాజకుడు తన దేవునికిH430 ప్రతిష్ఠితుడుH6918.

They shall not take a wife that is a whore, or profane; neither shall they take a woman put away from her husband: for he is holy unto his God.
8

అతడుH1931 నీ దేవునికిH430 ఆహారమునుH3899 అర్పించువాడుH7126 గనుకH3588 నీవు అతని పరిశుద్ధపరచవలెనుH6942. మిమ్మును పరిశుద్ధపరచుH6942 యెహోవాH3068 అను నేనుH589 పరిశుద్ధుడనుH6918 గనుకH3588 అతడు మీ దృష్టికి పరిశుద్ధుడుH6918 కావలెనుH1961.

Thou shalt sanctify him therefore; for he offereth the bread of thy God: he shall be holy unto thee: for I the LORD, which sanctify you, am holy.
9

మరియు యాజకునిH3548 కుమార్తెH1323 జారత్వమువలనH2181 తన్ను అపవిత్రపరచుకొనినH2490యెడలH3588 ఆమెH1931 తన తండ్రినిH1 అపవిత్రపరచునదిH2490. అగ్నితోH784 ఆమెను దహింపవలెనుH8313.

And the daughter of any priest, if she profane herself by playing the whore, she profaneth her father: she shall be burnt with fire.
10

ప్రధానH1419యాజకుడగుటకైH3548 తన సహోదరుH251లలోH4480 ఎవరిH834 తలH7218మీదH5921 అభిషేకH4888తైలముH8081 పోయబడునోH3332, యాజకవస్త్రములుH899 వేసికొనుటకుH3847 ఎవరు ప్రతిష్ఠింపబడునోH4390 అతడు తన తలకప్పునుH7218 తీయH6544రాదుH3808; తన బట్టలనుH899 చింపుకొనH6533రాదుH3808;

And he that is the high priest among his brethren, upon whose head the anointing oil was poured, and that is consecrated to put on the garments, shall not uncover his head, nor rend his clothes;
11

అతడు శవముH4191దగ్గరకుH5921 పోH935రాదుH3808; తన తండ్రిH1 శవమువలననే గాని తన తల్లిH517 శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుH2930కొనరాదుH3808.

Neither shall he go in to any dead body, nor defile himself for his father, or for his mother;
12

దేవునిH430 అభిషేకH4588 తైలముH8081 అనెడు కిరీటముగాH5145 అతని మీదH5921 ఉండును గనుకH3588 అతడు పరిశుద్ధమందిరమునుH4720 విడిచిH4480 వెళ్లH3318రాదుH3808; తన దేవునిH430 పరిశుద్ధమందిరమునుH4720 అపవిత్రపరచH2490రాదుH3808; నేనుH589 యెహోవానుH3068

Neither shall he go out of the sanctuary, nor profane the sanctuary of his God; for the crown of the anointing oil of his God is upon him: I am the LORD.
13

అతడుH1931 కన్యకనుH1331 పెండ్లిచేసిH802కొనవలెనుH3947.

And he shall take a wife in her virginity.
14

విధవరాలినైననుH490 విడనాడబడినదానినైననుH1644 భ్రష్టురాలినైననుH2491, అనగా జారస్త్రీనైననుH2181 అట్టివారినిH428 పెండ్లిచేసిH3947కొనకH3808 తన ప్రజలH5971లోనిH4480 కన్యకనేH1330 పెండ్లిచేసిH802కొనవలెనుH3947.

A widow, or a divorced woman, or profane, or an harlot, these shall he not take: but he shall take a virgin of his own people to wife.
15

యెహోవాH3068 అను నేనుH589 అతని పరిశుద్ధపరచువాడనుH6942 గనుక అతడు తన ప్రజలలోH5971 తన సంతానమునుH2233 అపవిత్రపరచH2490కూడదనిH3808 వారితోH413 చెప్పుముH1696.

Neither shall he profane his seed among his people: for I the LORD do sanctify him.
16

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559.

And the LORD spake unto Moses, saying,
17

నీవు అహరోనుH175తోH413 ఇట్లనుముH1696 నీ సంతతివారిలోH1755 ఒకనికి కళంకమేదైననుH3971 కలిగినయెడలH1961 అతడు తన దేవునికిH430 ఆహారముH3899 అర్పించుటకుH7126 సమీపింపH7126కూడదుH3808.

Speak unto Aaron, saying, Whosoever he be of thy seed in their generations that hath any blemish, let him not approach to offer the bread of his God.
18

ఏలయనగాH3588 ఎవనియందుH3605 కళంకముండునోH3971 వాడు గ్రుడ్డిH5787వాడేగానిH376 కుంటివాడేH6455గానిH176 ముక్కిడివాడేH2763గానిH176 విపరీతమైన అవయవముగలవాడేH8311 గాని

For whatsoever man he be that hath a blemish, he shall not approach: a blind man, or a lame, or he that hath a flat nose, or any thing superfluous,
19

కాలైననుH7272 చేయినైననుH3027 విరిగినవాడేH7667 గాని

Or a man that is brokenfooted, or brokenhanded,
20

గూనివాడేH1384గానిH176 గుజ్జువాడేH1851గానిH176 కంటిలోH5869 పువ్వుగలవాడేH8400గానిH176 గజ్జిగలవాడేH1618గానిH176 చిరుగుడుగలవాడేH3217గానిH176 వృషణములుH810 నలిగినవాడేగానిH4790 సమీపింపH7126కూడదుH3808.

Or crookbackt, or a dwarf, or that hath a blemish in his eye, or be scurvy, or scabbed, or hath his stones broken;
21

యాజకుడైనH3548 అహరోనుH175 సంతానముH2233లోH4480 కళంకముగలH3971 యేH3605 మనుష్యుడునుH376 యెహోవాకుH3068 హోమద్రవ్యములనుH801 అర్పించుటకుH7126 సమీపింపH5066కూడదుH3808. అతడు కళంకముగలవాడుH3971; అట్టివాడు తన దేవునికిH430 ఆహారముH3899 అర్పించుటకుH7126 సమీపింపH5066కూడదుH3808.

No man that hath a blemish of the seed of Aaron the priest shall come nigh to offer the offerings of the LORD made by fire: he hath a blemish; he shall not come nigh to offer the bread of his God.
22

అతి పరిశుద్ధమైనవేగానిH6944, పరిశుద్ధమైనవేగానిH6944, తన దేవునికిH430 అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైననుH3899 అతడు తినవచ్చునుH398.

He shall eat the bread of his God, both of the most holy, and of the holy.
23

మెట్టుకు అతడు కళంకముగలవాడుH3971 గనుకH3588 అడ్డతెరH6532యెదుటికిH413 చేరH935కూడదుH3808; బలిపీఠమునుH4196 సమీపింపH5066కూడదుH3808;

Only he shall not go in unto the vail, nor come nigh unto the altar, because he hath a blemish; that he profane not my sanctuaries: for I the LORD do sanctify them.
24

నా పరిశుద్ధస్థలములనుH4720 అపవిత్రపరచH2490కూడదుH3808; వారిని పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068 నేనేH589 అని వారితో చెప్పుముH1696. అట్లు మోషేH4872 అహరోనుతోనుH175, అతని కుమారులH1121తోనుH413 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 చెప్పెనుH559.

And Moses told it unto Aaron, and to his sons, and unto all the children of Israel.

లేవీయకాండము అధ్యాయము 22

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

ఇశ్రాయేలీయులుH3478 నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనునుH175 అతని కుమారులునుH1121 నా పరిశుద్ధH6944నామమునుH8034 అపవిత్రపరచH2490కుండునట్లుH3808 వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగాH6942 ఎంచవలెనని వారితోH413 చెప్పుముH1696; నేనుH589 యెహోవానుH3068.

Speak unto Aaron and to his sons, that they separate themselves from the holy things of the children of Israel, and that they profane not my holy name in those things which they hallow unto me: I am the LORD.
3

నీవు వారితోH413 ఇట్లనుముH559 మీ తరతరములకుH1755 మీ సమస్తH3605 సంతానముH2233లలోH4480 ఒకడు అపవిత్రతగలవాడైH2932, ఇశ్రాయేలీయులుH3478 యెహోవాకుH3068 ప్రతిష్ఠించువాటినిH6942 సమీపించినయెడల అట్టిH1931వాడుH5315 నా సన్నిధినిH6440 ఉండకుండH4480 కొట్టివేయబడునుH3772; నేనుH589 యెహోవానుH3068.

Say unto them, Whosoever he be of all your seed among your generations, that goeth unto the holy things, which the children of Israel hallow unto the LORD, having his uncleanness upon him, that soul shall be cut off from my presence: I am the LORD.
4

అహరోనుH175 సంతానముH2233లోH4480 ఒకనికి కుష్ఠయిననుH6879 స్రావమైననుH2100 కలిగినయెడల అట్టివాడు పవిత్రతపొందుH2891వరకుH5704 ప్రతిష్ఠితమైనవాటిలోH6944 దేనిని తినH398కూడదుH3808. శవమువలనిH5315 అపవిత్రతగలH2931 దేనినైననుH3605 ముట్టువాడునుH5060 స్ఖలితH3318వీర్యుడునుH2233,

What man soever of the seed of Aaron is a leper, or hath a running issue; he shall not eat of the holy things, until he be clean. And whoso toucheth any thing that is unclean by the dead, or a man whose seed goeth from him;
5

అపవిత్రమైనH2930 పురుగుH8318నేమిH176 యేదో ఒక అపవిత్రతవలనH2930 అపవిత్రుడైనH2930 మనుష్యునినేమిH120 ముట్టువాడునుH5060, అట్టి అపవిత్రతH2930 తగిలినవాడునుH5060 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

Or whosoever toucheth any creeping thing, whereby he may be made unclean, or a man of whom he may take uncleanness, whatsoever uncleanness he hath;
6

అతడు నీళ్లతోH4325 తన దేహమునుH1320 కడుగుకొనుH7364 వరకుH3588 ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినH398కూడదుH3808.

The soul which hath touched any such shall be unclean until even, and shall not eat of the holy things, unless he wash his flesh with water.
7

సూర్యుడుH8121 అస్తమించినప్పుడుH935 అతడు పవిత్రుడగునుH2891; తరువాతH310 అతడు ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినవచ్చునుH398, అవిH1931 వానికి ఆహారమేH3899 గదా.

And when the sun is down, he shall be clean, and shall afterward eat of the holy things; because it is his food.
8

అతడు కళేబరమునైననుH5038 చీల్చబడినదానినైననుH2966 తినిH398 దానివలన అపవిత్రపరచుH2930కొనకూడదుH3808; నేనుH589 యెహోవానుH3068.

That which dieth of itself, or is torn with beasts, he shall not eat to defile himself therewith: I am the LORD.
9

కాబట్టి నేను విధించిన విధినిH4931 అపవిత్రపరచిH2490, దాని పాపభారమునుH2399 మోసికొనిH5375 దానివలనH5921 చావH4191కుండునట్లుH3808 ఈ విధిని ఆచరించవలెనుH8104; నేనుH589 వారిని పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068.

They shall therefore keep mine ordinance, lest they bear sin for it, and die therefore, if they profane it: I the LORD do sanctify them.
10

అన్యుడుH2114 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినH398కూడదుH3808, యాజకునియింటH3548 నివసించుH8453 అన్యుడేగాని జీతగాడేగానిH7916 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినH398కూడదుH3808,

There shall no stranger eat of the holy thing: a sojourner of the priest, or an hired servant, shall not eat of the holy thing.
11

అయితే యాజకుడుH3548 క్రయధనమిచ్చిH7075 కొనినవాడునుH7069 అతని యింటH1004 పుట్టినవాడునుH3211 అతడు తినుH398 ఆహారమునుH3899 తినవచ్చునుH398.

But if the priest buy any soul with his money, he shall eat of it, and he that is born in his house: they shall eat of his meat.
12

యాజకునిH3548 కుమార్తెH1323 అన్యునికియ్యబడినH2114యెడలH3588 ఆమెH1931 ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమునుH6944 తినH398కూడదుH3808.

If the priest's daughter also be married unto a stranger, she may not eat of an offering of the holy things.
13

యాజకునిH3548 కుమార్తెలలోH1323 విధవరాలేకానిH490 విడనాడబడినదేH1644 కాని సంతానముH2233 లేనిH369యెడలH3588 ఆమె తన బాల్యమందువలెH5271 తన తండ్రిH1 యింటికిH1004 తిరిగిచేరిH7725 తన తండ్రిH1 ఆహారమునుH3899 తినవచ్చునుH398 గాని అన్యుడెవడునుH2114 దాని తినH398కూడదుH3808.

But if the priest's daughter be a widow, or divorced, and have no child, and is returned unto her father's house, as in her youth, she shall eat of her father's meat: but there shall no stranger eat thereof.
14

ఒకడుH376 పొరబాటునH7684 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినినH398యెడలH3588 వాడు ఆ ప్రతిష్ఠితమైనH6944దానిలోH5921 అయిదవవంతుH2549 కలిపిH3254 దానితో యాజకునికిH3548య్యవలెనుH5414.

And if a man eat of the holy thing unwittingly, then he shall put the fifth part thereof unto it, and shall give it unto the priest with the holy thing.
15

ఇశ్రాయేలీయులుH3478 ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినుటవలనH398 అపరాధమునుH5771 భరింపH5375కుండునట్లుH3808 తాము యెహోవాకుH3068 ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములనుH6944 అపవిత్రపరచH2490కూడదుH3808.

And they shall not profane the holy things of the children of Israel, which they offer unto the LORD;
16

నేనుH589 వాటిని పరిశుద్ధపరచుH6942 యెహోవాననిH3068 చెప్పుము.

Or suffer them to bear the iniquity of trespass, when they eat their holy things: for I the LORD do sanctify them.
17

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
18

నీవు అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 ఇట్లు చెప్పుముH1696 ఇశ్రాయేలీయులH3478 యింటివారిH1004లోనేగానిH4480 ఇశ్రాయేలీయులలోH3478 నివసించు పరదేశులH1616లోనేగానిH4480 యెవడుH834 యెహోవాకుH3068 దహనబలిగాH5930 స్వేచ్ఛార్పణములనైననుH5071 మ్రొక్కుబళ్లనైననుH7133 అర్పించునొH7126

Speak unto Aaron, and to his sons, and unto all the children of Israel, and say unto them, Whatsoever he be of the house of Israel, or of the strangers in Israel, that will offer his oblation for all his vows, and for all his freewill offerings, which they will offer unto the LORD for a burnt offering;
19

వాడు అంగీకరింపబడినట్లుH7522, గోవులలోనుండియైననుH1241 గొఱ్ఱH3775మేకలలోH5795 నుండియైనను దోషములేనిH8549 మగదానినిH2145 అర్పింపవలెనుH7126.

Ye shall offer at your own will a male without blemish, of the beeves, of the sheep, or of the goats.
20

దేనికిH834 కళంకముండునోH3971 దానిని అర్పింపH7126కూడదుH3808; అది మీ పక్షముగా అంగీకరింపH7522బడదుH3808.

But whatsoever hath a blemish, that shall ye not offer: for it shall not be acceptable for you.
21

ఒకడు మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకేగానిH6381 స్వేచ్ఛార్పణముH5071 అర్పించుటకేగాని సమాధానబలిరూపముగాH8002 గోవునైననుH1241 గొఱ్ఱనైననుH6629 మేకనైనను యెహోవాకుH3068 తెచ్చినప్పుడుH7126 అది అంగీకరింపబడునట్లుH7522 దోషముH3971లేనిదైH3808 యుండవలెనుH1961; దానిలో కళంకమేదియుH3971 నుండకూడదుH3808.

And whosoever offereth a sacrifice of peace offerings unto the LORD to accomplish his vow, or a freewill offering in beeves or sheep, it shall be perfect to be accepted; there shall be no blemish therein.
22

గ్రుడ్డిదేమిH5788 కుంటిదేమిH7665 కొరతగలH2782దేమిH176 గడ్డగలH2990దేమిH176 గజ్జిరోగముగలH1618దేమిH176 చిరుగుడుగలH3217దేమిH176 అట్టివాటినిH428 యెహోవాకుH3068 అర్పింపH7126కూడదుH3808; వాటిలో దేనిని బలిపీఠముH4196మీదH5921 యెహోవాకుH3068 హోమముH801 చేయకూడదుH3808.

Blind, or broken, or maimed, or having a wen, or scurvy, or scabbed, ye shall not offer these unto the LORD, nor make an offering by fire of them upon the altar unto the LORD.
23

కురూపియైన కోడెనైననుH7794 గొఱ్ఱమేకలH7716 మందలోనిదానినైననుH7038 స్వేచ్ఛార్పణముగాH5071 అర్పింపవచ్చునుH7521 గాని అది మ్రొక్కుబడిగాH5088 అంగీకరింపH7521బడదుH3808.

Either a bullock or a lamb that hath any thing superfluous or lacking in his parts, that mayest thou offer for a freewill offering; but for a vow it shall not be accepted.
24

విత్తులు నులిపినదానినేగానిH4600 విరిగినదానినేగానిH5423 చితికినదానినేగానిH4600 కోయబడినదానినేగానిH3772 యెహోవాకుH3068 అర్పింపH7126కూడదుH3808; మీ దేశములోH776 అట్టికార్యము చేయH6213కూడదుH3808;

Ye shall not offer unto the LORD that which is bruised, or crushed, or broken, or cut; neither shall ye make any offering thereof in your land.
25

పరదేశిH5236 చేతిH3027నుండిH4480 అట్టివాటిH428లోH4480 దేనినిH3605 తీసికొని మీ దేవునికిH430 ఆహారముగాH3899 అర్పింపH7126కూడదుH3808; అవి లోపముగలవిH4893, వాటికి కళంకములుండునుH3971, అవి మీ పక్షముగా అంగీకరింపH7521బడవనిH3808 చెప్పుము.

Neither from a stranger's hand shall ye offer the bread of your God of any of these; because their corruption is in them, and blemishes be in them: they shall not be accepted for you.
26

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
27

దూడయేH7794గానిH176, గొఱ్ఱపిల్లయేH3775గానిH176, మేకపిల్లయేH5795గానిH176, పుట్టినప్పుడుH3205 అది యేడుH7651 దినములుH3117 దాని తల్లిH517తోH8478 నుండవలెనుH1961. ఎనిమిదవH8066నాడుH3117 మొదలుకొనిH4480 అది యెహోవాకుH3068 హోమముగాH801 అంగీకరింపతగునుH7521.

When a bullock, or a sheep, or a goat, is brought forth, then it shall be seven days under the dam; and from the eighth day and thenceforth it shall be accepted for an offering made by fire unto the LORD.
28

అయితే అది ఆవైననుH7794 గొఱ్ఱ మేకలలోనిదైననుH7716 మీరు దానిని దానిపిల్లనుH1121 ఒక్కH259 నాడేH3117 వధింపH7819కూడదుH3808.

And whether it be cow or ewe, ye shall not kill it and her young both in one day.
29

మీరు కృతజ్ఞతాH8426బలియగుH2077 పశువును వధించినప్పుడుH2076 అది మీకొరకు అంగీకరింపబడునట్లుగాH7522 దానిని అర్పింపవలెనుH2076.

And when ye will offer a sacrifice of thanksgiving unto the LORD, offer it at your own will.
30

H1931నాడేH3117 దాని తినివేయవలెనుH398; మరునాటిH1242 వరకుH5704 దానిలోH4480 కొంచెమైనను మిగిలింపH3498కూడదుH3808; నేనుH589 యెహోవానుH3068.

On the same day it shall be eaten up; ye shall leave none of it until the morrow: I am the LORD.
31

మీరు నా ఆజ్ఞలH4687ననుసరించిH8104 వాటి ప్రకారము నడుచుకొనవలెనుH6213; నేనుH589 యెహోవానుH3068.

Therefore shall ye keep my commandments, and do them: I am the LORD.
32

నా పరిశుద్ధH6944నామమునుH8034 అపవిత్రపరచH2490కూడదుH3808, నేనుH589 ఇశ్రాయేలీయుH3478లలోH8432 నన్ను పరిశుద్ధునిగాచేసికొందునుH6942;

Neither shall ye profane my holy name; but I will be hallowed among the children of Israel: I am the LORD which hallow you,
33

నేనుH589 మిమ్మును పరిశుద్ధపరచు యెహోవానుH3068. నేను మీకు దేవుడనైH430యుండునట్లుH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 యెహోవానని చెప్పుము.

That brought you out of the land of Egypt, to be your God: I am the LORD.

లూకా అధ్యాయము 12

1

అంతలోG3739 ఒకనినొకడుG240 త్రొక్కుకొనునట్లుG2662 వేలకొలదిG3461 జనులుG3793 కూడినప్పుడుG1996 ఆయన తనG848 శిష్యులG3101 తోG4314 మొదటG4412 ఇట్లని చెప్పG3004 సాగెనుG756 పరిసయ్యులG5330 వేషధారణG5272 అను పులిసినG2219 పిండినిగూర్చిG575 జాగ్రత్తపడుడిG4337.

In the mean time, when there were gathered together an innumerable multitude of people, insomuch that they trode one upon another, he began to say unto his disciples first of all, Beware ye of the leaven of the Pharisees, which is hypocrisy.
2

మరుగైనG2927 దేదియుG2532 బయలుపరచG1097 బడకపోదుG3756 ; రహస్యమైనG4780 దేదియుG3762 తెలియG601 బడకపోదుG3756 .

For there is nothing covered, that shall not be revealed; neither hid, that shall not be known.
3

అందుచేతG3739 మీరు చీకటిG4653 లోG1722 మాట లాడుకొనునవిG2036 వెలుగుG5457 లోG1722 వినబడునుG191 , మీరు గదులG5009 యందుG1722 చెవిలోG3775 చెప్పుకొనునదిG2980 మిద్దెలG1430 మీదG1909 చాటింపబడునుG2784 .

Therefore whatsoever ye have spoken in darkness shall be heard in the light; and that which ye have spoken in the ear in closets shall be proclaimed upon the housetops.
4

నాG3450 స్నేహితులైనG5384 మీతోG5213 నేను చెప్పునదేమనగాG3004 దేహమునుG4983 చంపినG615 తరువాతG3326 మరేమియుG4055 చేయG4160 నేరనిG3361 వారికి భయG5399 పడకుడిG3361 .

And I say unto you my friends, Be not afraid of them that kill the body, and after that have no more that they can do.
5

ఎవనికిG5101 మీరుG5213 భయపడవలెనోG5399 మీకు తెలియజేయుదునుG5263 ; చంపిన తరువాతG615 నరకముG1067 లోG1519 పడద్రోయG1685 శక్తిG1849 గలవానికిG2192 భయపడుడిG5399 , ఆయనకేG5126 భయపడుడనిG5399 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

But I will forewarn you whom ye shall fear: Fear him, which after he hath killed hath power to cast into hell; yea, I say unto you, Fear him.
6

అయిదుG4002 పిచ్చుకలుG4765 రెండుG1417 కాసులకుG787 అమ్మబడునుG4453 గదాG3780 ; అయినను వాటిG846 లోG1537 ఒకటైననుG1520 దేవునిG2316 యెదుటG1799 మరువG1950 బడదుG3756 .

Are not five sparrows sold for two farthings, and not one of them is forgotten before God?
7

మీG5216 తలG2776 వెండ్రుకG2359 లన్నియుG3956 లెక్కింపబడియున్నవిG705 . భయG5399 పడకుడిG3361 ; మీరు అనేకమైనG4183 పిచ్చుకలకంటెG4765 శ్రేష్ఠులు కారాG1308 ?

But even the very hairs of your head are all numbered. Fear not therefore: ye are of more value than many sparrows.
8

మరియు నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004 , నన్నుG1698 మనుష్యులG444 యెదుటG1715 ఒప్పుకొనుG3670 వాడెవడోG3739 , మనుష్యG444 కుమారుడుG5207 దేవునిG2316 దూతలG32 యెదుటG1715 వానినిG846 ఒప్పుకొనునుG3670 .

Also I say unto you, Whosoever shall confess me before men, him shall the Son of man also confess before the angels of God:
9

మనుష్యులG444 యెదుటG1799 నన్నుG3165 ఎరుగననువానినిG720 , నేనును ఎరుగననిG533 దేవునిG2316 దూతలG32 యెదుటG1799 చెప్పుదును.

But he that denieth me before men shall be denied before the angels of God.
10

మనుష్యG444 కుమారునిమీదG5207 వ్యతిరేకముగాG1519 ఒక మాటG3056 పలుకుG2046 వానికిG846 పాపక్షమాపణ కలుగునుG863 గానిG1161 , పరిశుG40 ద్ధాత్మనుG4151 దూషించువానికిG987 క్షమాపణG863 లేదు.G3756

And whosoever shall speak a word against the Son of man, it shall be forgiven him: but unto him that blasphemeth against the Holy Ghost it shall not be forgiven.
11

వారు సమాజమందిరముల పెద్దలయొద్దకునుG4864 అధిపతులయొద్దకునుG746 అధికారులయొద్దకునుG1849 మిమ్మునుG5209 తీసికొని పోవునప్పుడుG4374 మీరు ఏలాగుG4459 ఏమిG5101 ఉత్తర మిచ్చెదమాG626 , యేమిG5101 మాటలాడుదుమాG2036 అని చింతింG3309 పకుడిG3361 ,

And when they bring you unto the synagogues, and unto magistrates, and powers, take ye no thought how or what thing ye shall answer, or what ye shall say:
12

మీరేమిG1163 చెప్పవలసినదియుG2036 పరిశుG40 ద్ధాత్మG4151G846 గడియలోనేG5610 మీకుG5209 నేర్పుననెనుG1321 .

For the Holy Ghost shall teach you in the same hour what ye ought to say.
13

ఆ జనసమూహములోG3793 ఒకడుG5100 బోధకుడాG1320 , పిత్రార్జితములోG2817 నాకుG1700 పాలుపంచిపెట్టవలెననిG3307 నాG3450 సహోదరునితోG80 చెప్పుమనిG2036 ఆయనG846 నడుగగాG2036

And one of the company said unto him, Master, speak to my brother, that he divide the inheritance with me.
14

ఆయనG3588 ఓయీG444 , మీG5209 మీదG1909 తీర్పరినిగానైననుG1348 పంచిపెట్టువానిగానైననుG3312 నన్నెG3165 వడుG5101 నియమించెననిG2525 అతనితోG846 చెప్పెనుG2036 .

And he said unto him, Man, who made me a judge or a divider over you?
15

మరియుG1161 ఆయన వారితోG846 మీరు ఏవిధమైన లోభముG4124 నకుG575 ఎడమియ్యకG3708 జాగ్రత్తపడుడిG5442 ; ఒకనిG5100 కలిమిG5224 విస్తరించుటG4052 వాని జీవమునకుG2222 మూలముG2076 కాదనెనుG3756 .

And he said unto them, Take heed, and beware of covetousness: for a man's life consisteth not in the abundance of the things which he possesseth.
16

మరియుG1161 ఆయన వారిG846 తోG4314 ఈ ఉపమానముG3850 చెప్పెనుG2036 ఒకG5100 ధనG4145 వంతునిG444 భూమిG5561 సమృద్ధిగా పండెనుG2164 .

And he spake a parable unto them, saying, The ground of a certain rich man brought forth plentifully:
17

అప్పుడతడు నాG3450 పంటG2590 సమకూర్చుకొనుటకుG4863 నాకు స్థలముG4226 చాలదుG3756 గనుక నేనేమిG5101 చేతుననిG4160 తనలోG1438 తానాలోచించుకొనిG1260 నేనీలాగుG5124 చేతునుG4160 ;

And he thought within himself, saying, What shall I do, because I have no room where to bestow my fruits?
18

నాG3450 కొట్లుG596 విప్పిG2507 , వాటికంటె గొప్పవాటినిG3187 కట్టించిG3618 , అందులో నాG3450 ధాన్యG1081 మంతటినిG3956 , నాG3450 ఆస్తినిG18 సమకూర్చుకొనిG4863

And he said, This will I do: I will pull down my barns, and build greater; and there will I bestow all my fruits and my goods.
19

నాG3450 ప్రాణముతోG5590 ప్రాణమాG5590 , అనేకG4183 సంవత్సరములకుG2094 ,విస్తారమైనG4183 ఆస్తిG18 నీకు సమకూర్చబడియున్నదిG2749 ; సుఖించుముG373 , తినుముG5315 , త్రాగుముG4095 , సంతోషించుమనిG2165 చెప్పుకొందునను కొనెనుG2046 .

And I will say to my soul, Soul, thou hast much goods laid up for many years; take thine ease, eat, drink, and be merry.
20

అయితేG1161 దేవుడుG2316 వెఱ్ఱివాడాG878 , యీG5026 రాత్రిG3571 నీG4675 ప్రాణముG5590 నడుగుచున్నారుG523 ; నీవు సిద్ధపరచినవిG2090 ఎవనిG5101 వగుననిG2071 ఆతనితోG846 చెప్పెనుG2036 .

But God said unto him, Thou fool, this night thy soul shall be required of thee: then whose shall those things be, which thou hast provided?
21

దేవునిG2316 యెడలG1519 ధనవంతుడుG4147 కాకG3361 తనకొరకేG1438 సమకూర్చుకొనువాడుG2343 ఆలాగుననేG3779 యుండునని చెప్పెనుG2036 .

So is he that layeth up treasure for himself, and is not rich toward God.
22

అంతట ఆయన తనG848 శిష్యులతోG3101 ఇట్లనెనుG2036 ఈ హేతువుచేత మీరు -- ఏమిG5101 తిందుమోG5315 , అని మీG5216 ప్రాణమునుG5590 గూర్చియైనను, ఏమిG5101 ధరించుకొందుమోG1746 , అని మీ దేహమునుG4983 గూర్చియైననుG3588 చింతింG3309 పకుడిG3361

And he said unto his disciples, Therefore I say unto you, Take no thought for your life, what ye shall eat; neither for the body, what ye shall put on.
23

ఆహారముకంటెG5160 ప్రాణమునుG5590 వస్త్రముకంటెG1742 దేహమునుG4983 గొప్పవిG4119 కావా?

The life is more than meat, and the body is more than raiment.
24

కాకులG2876 సంగతి విచారించి చూడుడిG2657 . అవి విత్తవుG4687 , కోయవుG2325 , వాటికిG3739 గరిసెG5009 లేదుG3756 , కొట్టుG596 లేదుG3761 ; అయినను దేవుడుG2316 వాటినిG846 పోషించుచున్నాడుG5142 ; మీరు పక్షులG4071 కంటెG3588 ఎంతోG4214 శ్రేష్ఠులుG1308 .

Consider the ravens: for they neither sow nor reap; which neither have storehouse nor barn; and God feedeth them: how much more are ye better than the fowls?
25

మరియుG1161 మీలోG5216 ఎవడుG5101 చింతిచుటవలనG3309 తనG848 యెత్తునుG2244 మూరెడెక్కువG4083 చేసికొన గలడు?

And which of you with taking thought can add to his stature one cubit?
26

కాబట్టి అన్నిటికంటెG3767 తక్కువైనవిG1646 మీచేత కాకపోతేG1410 తక్కిన వాటినిG3062 గూర్చిG4012 మీరు చింతింపG3309నేలG5101? పువ్వుG2918లేలాగుG4459 ఎదుగుచున్నవోG837 ఆలోచించుడిG2657.

If ye then be not able to do that thing which is least, why take ye thought for the rest?
27

అవి కష్టG2872పడవుG3756, వడుG3514కవుG3761; అయినను తనG848 సమస్తG3956వైభవముతోG1391 కూడిన సొలొమోను సయితముG4672 వీటిలోG5130 ఒకదానిG1520వలెనైనG5613 అలంకరింపG4016బడలేదనిG3761 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Consider the lilies how they grow: they toil not, they spin not; and yet I say unto you, that Solomon in all his glory was not arrayed like one of these.
28

నేడుG4594 పొలములోG68 ఉండిG1722, రేపుG839 పొయిG2823లోG1519వేయబడుG906 అడవి గడ్డినిG5528 దేవుడీలాగుG2316 అలంకరించినG294యెడలG1487, అల్ప విశ్వాసులారాG3640, మీకుG5209 మరి ఎంతోG4214 నిశ్చయముగా వస్త్ర ములనిచ్చునుG294.

If then God so clothe the grass, which is to day in the field, and to morrow is cast into the oven; how much more will he clothe you, O ye of little faith?
29

ఏమిG5101 తిందుమోG5315, యేమిG5101 త్రాగుదుమోG4095, అని విచారింG2212పకుడిG3361, అనుమానముG3349 కలిగియుండకుడిG3361.

And seek not ye what ye shall eat, or what ye shall drink, neither be ye of doubtful mind.
30

ఈ లోకపుG2889 జనులుG1484 వీటిG5023నన్నిటినిG3956 వెదకుదురుG1934; ఇవిG5130 మీకు కావలసియున్నవనిG5535 మీG5216 తండ్రికిG3962 తెలియునుG1492.

For all these things do the nations of the world seek after: and your Father knoweth that ye have need of these things.
31

మీరైతే ఆయనG2316 రాజ్యమునుG932(అనేక ప్రాచీన ప్రతులలో-దేవుని రాజ్యమును అని పాఠాంతరము) వెదకుడిG2212, దానితో కూడ ఇవిG5023 మీG5213 కనుగ్రహింపబడునుG4369.

But rather seek ye the kingdom of God; and all these things shall be added unto you.
32

చిన్నG3398 మందాG4168 భయG5399పడకుడిG3361, మీకుG5213 రాజ్యముG932 అనుగ్రహించుటకుG1325 మీG5216 తండ్రికిG3962 ఇష్టమైయున్నదిG2106

Fear not, little flock; for it is your Father's good pleasure to give you the kingdom.
33

మీకుG5216 కలిగినవాటినిG5224 అమ్మిG4453 ధర్మముG1654 చేయుడిG1325, పాతG3822గిలనిG3361 సంచులనుG905 పరలోకG3772మందుG1722 అక్షయమైనG413 ధనమునుG2344 సంపాదించుG4160 కొనుడిG1438; అక్కడికిG3699 దొంగG2812రాడుG3756, చిమ్మెటG4597కొట్టG1311దుG3761

Sell that ye have, and give alms; provide yourselves bags which wax not old, a treasure in the heavens that faileth not, where no thief approacheth, neither moth corrupteth.
34

మీG5216 ధనG2344మెక్కడG3699 ఉండునోG2076 అక్కడనేG1563 మీG5216 హృదయముG2588 ఉండునుG2071.

For where your treasure is, there will your heart be also.
35

మీG5216 నడుములుG3751 కట్టుకొనిG4024యుండుడిG2077, మీ దీపములుG3088 వెలుగుచుండనియ్యుడిG2545.

Let your loins be girded about, and your lights burning;
36

తమG1438 ప్రభువుG2962 పెండ్లివిందుG1062నుండిG1537 వచ్చిG360 తట్టగానేG2925 అతనికిG846 తలుపుతీయుటకుG455 అతడెప్పుడు వచ్చునోG2064 అని అతనికొరకు ఎదురు చూచుG4327 మనుష్యులG444వలెG3664 ఉండుడి.

And ye yourselves like unto men that wait for their lord, when he will return from the wedding; that when he cometh and knocketh, they may open unto him immediately.
37

ప్రభువుG2962 వచ్చిG2064 యేG1565 దాసులుG1401 మెలకువగా ఉండుటG1127 కనుగొనునోG2147G1565 దాసులుG1401 ధన్యులుG3107; అతడు నడుము కట్టుకొనిG4024 వారినిG846 భోజన పంక్తిని కూర్చుండబెట్టిG347, తానే వచ్చిG3928 వారికిG846 ఉపచారము చేయుననిG1247 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Blessed are those servants, whom the lord when he cometh shall find watching: verily I say unto you, that he shall gird himself, and make them to sit down to meat, and will come forth and serve them.
38

మరియుG2532 అతడు రెండవG1208 జామునG5438 వచ్చిననుG2064 మూడవG5154 జామునG5438 వచ్చిననుG2064 (ఏ దాసులు)G1401 మెలకువగా ఉండుటG1127 కనుగొనునోG2147G1565 దాసులుG1401 ధన్యులుG3107.

And if he shall come in the second watch, or come in the third watch, and find them so, blessed are those servants.
39

దొంగG2812 యేG4169 గడియనుG5610 వచ్చునోG2064 యింటి యజమానునికిG3617 తెలిసినయెడలG1492 అతడు మెలకువగా ఉండిG1127, తనG848 యింటికిG3624 కన్నముG1358 వేయG863నియ్యడనిG3756 తెలిసికొనుడిG1097.

And this know, that if the goodman of the house had known what hour the thief would come, he would have watched, and not have suffered his house to be broken through.
40

మీరుG5210 అనుకొG1380ననిG3756 గడియలోG5610 మనుష్యG444కుమారుడుG5207 వచ్చునుG2064 గనుకG3767 మీరునుG5210 సిద్ధముగాG2092 ఉండుడనిG1096 చెప్పెను.

Be ye therefore ready also: for the Son of man cometh at an hour when ye think not.
41

అప్పుడుG1161 పేతురుG4074 ప్రభువాG2962, యీG5026 ఉపమానముG3850 మాG2248తోనేG4314 చెప్పుచున్నావాG3004 అందరితోనుG3956 చెప్పుచున్నావాG3004? అని ఆయనG846 నడుగగాG2036

Then Peter said unto him, Lord, speakest thou this parable unto us, or even to all?
42

ప్రభువుG2962 ఇట్లనెనుG2036 తగిన కాలమునG2540 ప్రతివానికి ఆహారముG4620 పెట్టుటకుG1325, యజమానుడుG2962 తనG848 యింటివారిG2322మీదG1909 నియమించునట్టిG2525 నమ్మకమైనG4103 బుద్ధిగలG5429 గృహనిర్వాహకుG3623డెవడుG5101?

And the Lord said, Who then is that faithful and wise steward, whom his lord shall make ruler over his household, to give them their portion of meat in due season?
43

ఎవనిG3739 ప్రభువుG2962 వచ్చిG2064, వాడు ఆలాగుG3779 చేయుచుండుటG4160 కనుగొనునోG2147G1565 దాసుడుG1401 ధన్యుడుG3107.

Blessed is that servant, whom his lord when he cometh shall find so doing.
44

అతడు తనకుG848 కలిగినదానిG5224యంతటిG3956మీదG1909 వానిG846 ఉంచుననిG2525 మీతోG5213 నిజముగాG230 చెప్పుచున్నానుG3004.

Of a truth I say unto you, that he will make him ruler over all that he hath.
45

అయితేG137G1565 దాసుడుG1401 నాG3450 యజమానుడుG2962 వచ్చుటG2064 కాలస్యము చేయుచున్నాడనిG5549 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనిG2036, దాసులనుG3816 దాసీలనుG3814కొట్టిG5180, తినిG2068 త్రాగిG4095మత్తుగా ఉండసాగితేG3182

But and if that servant say in his heart, My lord delayeth his coming; and shall begin to beat the menservants and maidens, and to eat and drink, and to be drunken;
46

వాడు కనిG4328పెట్టనిG3756 దినములోనుG2250 ఎరుగనిG1097 గడియలోనుG5610G1565 దాసునిG1401 యజమానుడుG2962 వచ్చిG2240 వానిG846 నరికించిG1371, అపనమ్మకస్థులG571తోG3326 వానికి పాలుG3313 నియమించునుG5087.

The lord of that servant will come in a day when he looketh not for him, and at an hour when he is not aware, and will cut him in sunder, and will appoint him his portion with the unbelievers.
47

తనG1438 యజమానునిG2962 చిత్తG2307 మెరిగి యుండియుG1097 సిద్ధG2090పడకG3361, అతనిG846 చిత్తముG2307చొప్పునG4314 జరిగింG4160పకG3366 ఉండు దాసునికిG1401 అనేకమైనG4183 దెబ్బలు తగులునుG1194.

And that servant, which knew his lord's will, and prepared not himself, neither did according to his will, shall be beaten with many stripes.
48

అయితేG1161 తెలిG1097యకG3361 దెబ్బలకుG4127 తగిన పనులుG514 చేసినవానికిG4160 కొద్ది దెబ్బలేG3641 తగులునుG1194. ఎవనికిG3739 ఎక్కువగాG4183 ఇయ్యబడెనోG1325 వానిG846యొద్దG3844 ఎక్కువగాG4183 తీయజూతురుG2212; మనుష్యులు ఎవనికిG3739 ఎక్కువగాG4183 అప్పగింతురోG3908 వాని యొద్దG846 ఎక్కువగాG4055 అడుగుదురుG154.

But he that knew not, and did commit things worthy of stripes, shall be beaten with few stripes. For unto whomsoever much is given, of him shall be much required: and to whom men have committed much, of him they will ask the more.
49

నేను భూమిG1093మీదG1519 అగ్నిG4442వేయG906 వచ్చితినిG2064; అది ఇదివరకేG2235 రగులుకొని మండవలెననిG381 యెంతో కోరుచున్నానుG2309.

I am come to send fire on the earth; and what will I, if it be already kindled?
50

అయితేG1161 నేనుG2192 పొందవలసినG907 బాప్తిస్మమున్నదిG908, అదిG3739 నెరవేరుG5055 వరకుG2193 నేనెంతోG4459 ఇబ్బందిపడుచున్నానుG4912.

But I have a baptism to be baptized with; and how am I straitened till it be accomplished!
51

నేను భూమిG1093 మీదG1722 సమాధానముG1515 కలుగజేయG1325 వచ్చితిననిG3854 మీరు తలంచు చున్నారాG1380? కాదుG3780; భేదమునేG1267 కలుగజేయG1325వచ్చితిననిG3854 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Suppose ye that I am come to give peace on earth? I tell you, Nay; but rather division:
52

ఇప్పుటిG3568నుండిG575 ఒకG1520 ఇంటిG3624లోG1722 అయిదుగురుG4002 వేరుపడిG1266, ఇద్దరికిG1417 విరోధముగాG1909 ముగ్గురునుG5140, ముగ్గురికిG5140 విరోధముగాG1909 యిద్దరునుG1417 ఉందురు.

For from henceforth there shall be five in one house divided, three against two, and two against three.
53

తండ్రిG3962 కుమారునికినిG5207, కుమారుడుG5207 తండ్రికినిG3962, తల్లిG3384 కుమార్తెకునుG2364, కుమార్తెG2364 తల్లికినిG3384, అత్తG3994 కోడలికినిG3565, కోడలుG3565 అత్తకునుG3994 విరోధులుగాG1909 ఉందురని చెప్పెనుG3004.

The father shall be divided against the son, and the son against the father; the mother against the daughter, and the daughter against the mother; the mother in law against her daughter in law, and the daughter in law against her mother in law.
54

మరియుG1161 ఆయన జనసమూహములG3793తోG3588 ఇట్లనెనుG3004 మీరు పడమటG1424నుండిG575 మబ్బుG3507 పైకి వచ్చుటG393 చూచుG1492 నప్పుడుG3752 వానG3655వచ్చుచున్నదనిG2064 వెంటనేG2112 చెప్పుదురుG3004; ఆలాగేG3779 జరుగునుG1096.

And he said also to the people, When ye see a cloud rise out of the west, straightway ye say, There cometh a shower; and so it is.
55

దక్షిణపు గాలిG3558 విసరుటG4154 చూచునప్పుడుG3004 వడగాలిG2742 కొట్టుననిG2071 చెప్పుదురు; ఆలాగే జరుగునుG1096.

And when ye see the south wind blow, ye say, There will be heat; and it cometh to pass.
56

వేషధారులారాG5273, మీరు భూమ్యాG1093కాశములG3772 వైఖరిG4383 గుర్తింపG1381 నెరుగుదురుG1492; ఈG5126 కాలమునుG2540 మీరు గుర్తింపG1381 నెరుగG3756రేలG4459?

Ye hypocrites, ye can discern the face of the sky and of the earth; but how is it that ye do not discern this time?
57

ఏది న్యాయమోG1342 మీ అంతట మీరుG1438 విమర్శింపG2919రేలG5101?

Yea, and why even of yourselves judge ye not what is right?
58

వాదించువానిG476తోG3326 కూడ అధికారిG758యొద్దకుG1909 నీవు వెళ్లుచుండగాG5217 అతనిG846 చేతినుండిG575 తప్పించుకొనుటకుG525 త్రోవG3598లోనేG1722 ప్రయత్నముG2039 చేయుముG1325, లేదా, అతడొకవేళG3379 నిన్నుG4571 న్యాయాధిపతిG2923యొద్దకుG4314 ఈడ్చుకొని పోవునుG2694, న్యాయాధిపతిG2923 నిన్నుG4571 బంట్రౌతునకుG4233 అప్పగించునుG3860, బంట్రౌతుG4233 నిన్నుG4571 చెరసాలG5438లోG1519 వేయునుG906.

When thou goest with thine adversary to the magistrate, as thou art in the way, give diligence that thou mayest be delivered from him; lest he hale thee to the judge, and the judge deliver thee to the officer, and the officer cast thee into prison.
59

నీవుG4671 కడపటిG2078 కాసుG3016 చెల్లించుG591వరకుG2193 వెలుపలికిG1564 రానేG1831 రావనిG3364 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

I tell thee, thou shalt not depart thence, till thou hast paid the very last mite.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.