Day 49
Day 50 : లేవీయకాండము 17-19 & లూకా 11
Day 51

లేవీయకాండము అధ్యాయము 17

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

And the LORD spake unto Moses, saying,
2

–నీవు అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 ఈలాగు చెప్పుముH1696–ఇది యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 మాటH559

Speak unto Aaron, and unto his sons, and unto all the children of Israel, and say unto them; This is the thing which the LORD hath commanded, saying,
3

ఇశ్రాయేలీయులH3478 కుటుంబముH1004లలోH4480 యెహోవాH3068 మందిరముH1004 ఎదుటH6440 యెహోవాకుH3068 అర్పణముH7133 అర్పించుటకుH7126 పూనుకొనువాడు అది ఎద్దేH7794గానిH176 గొఱ్ఱయేH3775గానిH176 మేకయేగానిH5795

What man soever there be of the house of Israel, that killeth an ox, or lamb, or goat, in the camp, or that killeth it out of the camp,
4

ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 దానిని ముందు తేH935H3808 పాళెములోH4264 వధించిననుH7819 పాళెమునకుH4264 వెలుపలH2351 వధించిననుH7819H1931 మనుష్యుడుH376 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772;

And bringeth it not unto the door of the tabernacle of the congregation, to offer an offering unto the LORD before the tabernacle of the LORD; blood shall be imputed unto that man; he hath shed blood; and that man shall be cut off from among his people:
5

వాడు రక్తమునుH1818 ఒలికించినవాడుH8210; ఇశ్రాయేలీయులుH3478 బయటH7704 వధించుచున్నH2076 బలిపశువులనుH2077 ఇక బయట వధింపక యెహోవాH3068పేరట యాజకునిH3548యొద్దకుH413 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకేH413 తీసికొని వచ్చిH935 సమాధానH8002 బలిగాH2077 అర్పించునట్లుH2076H1931 మనుష్యుడుH376 జనులH5971లోనుండిH4480 కొట్టివేయబడవలెనుH3772.

To the end that the children of Israel may bring their sacrifices, which they offer in the open field, even that they may bring them unto the LORD, unto the door of the tabernacle of the congregation, unto the priest, and offer them for peace offerings unto the LORD.
6

యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 గలుగునట్లు యాజకుడుH3548 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దనున్న యెహోవాH3068 బలిపీఠముH4196మీదH5921 వాటి రక్తమునుH1818 ప్రోక్షించిH2236 వాటి క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999.

And the priest shall sprinkle the blood upon the altar of the LORD at the door of the tabernacle of the congregation, and burn the fat for a sweet savour unto the LORD.
7

వారు వ్యభిచారులై అనుసరించుచుH2181 వచ్చిన దయ్యములH8163 పేరట వధించినట్లు ఇకమీదటH5750 తమ బలిపశువులనుH2077 వధింపH2076రాదుH3808. ఇదిH2063 వారి తరతరములకుH1755 వారికి నిత్యమైనH5769 కట్టడH2708.

And they shall no more offer their sacrifices unto devils, after whom they have gone a whoring. This shall be a statute for ever unto them throughout their generations.
8

మరియు నీవు వారితోH413 ఇట్లనుము–H559 ఇశ్రాయేలీయులH3478 కుటుంబములH1004లోగానిH4480 మీలోH8432 నివసించుH1481 పరదేశుH1616లలోH4480 గాని ఒకడు దహనబలినైననుH5930 వేరొక యే బలినైననుH2077

And thou shalt say unto them, Whatsoever man there be of the house of Israel, or of the strangers which sojourn among you, that offereth a burnt offering or sacrifice,
9

యెహోవాకుH3068 అర్పింప నుద్దేశముగలవాడైH6213 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 తీసికొనిH935 రానిH3808యెడల ఆ మనుష్యుడుH376 జనులH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

And bringeth it not unto the door of the tabernacle of the congregation, to offer it unto the LORD; even that man shall be cut off from among his people.
10

మరియు ఇశ్రాయేలీయులH3478 కుటుంబములH1004లోనేమిH4480, మీలోH8432 నివసించుH1481 పరదేశులH1616లోనేమిH4480, ఒకడు దేనిH3605 రక్తమునుH1818 తినిననుH398 రక్తముH1818 తినువానికిH398 నేను విH5315ముఖుH6440డనైH5414 జనులH5971లోనుండిH4480 వాని కొట్టివేయుదునుH3772.

And whatsoever man there be of the house of Israel, or of the strangers that sojourn among you, that eateth any manner of blood; I will even set my face against that soul that eateth blood, and will cut him off from among his people.
11

రక్తముH1818 దేహమునకుH1320 ప్రాణముH5315. మీH5315నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయునట్లుH3722 బలిపీఠముH41996మీదH5921 పోయుటకై దానిని మీకిచ్చితినిH5414. రక్తముH1818 దానిలోనున్న ప్రాణమునుబట్టిH5315 ప్రాయశ్చిత్తము చేయునుH3722.

For the life of the flesh is in the blood: and I have given it to you upon the altar to make an atonement for your souls: for it is the blood that maketh an atonement for the soul.
12

కాబట్టి మీలోH8432 ఎవడునుH3605 రక్తముH1818 తినH398కూడదనియుH3808, మీలోH8432 నివసించుH1481 ఏ పరదేశియుH1616 రక్తముH1818 తినH398కూడదనియుH3808 నేను ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించితినిH559.

Therefore I said unto the children of Israel, No soul of you shall eat blood, neither shall any stranger that sojourneth among you eat blood.
13

మరియు ఇశ్రాయేలీయులH3478లోనేగానిH4480 మీలో నివసించు పరదేశులH1616లోనేగానిH4480 ఒకడు తినదగినH398 మృగముH2416నైననుH176 పక్షిH5775నైననుH176 వేటాడిH6679 పట్టినయెడలH6718 వాడు దాని రక్తమునుH1818 ఒలికించిH8210 మంటితోH6083 కప్పవలెనుH3680; ఏలయనగాH3588 అది సమస్తH3605 దేహములకుH1320 ప్రాణాధారముH5315;

And whatsoever man there be of the children of Israel, or of the strangers that sojourn among you, which hunteth and catcheth any beast or fowl that may be eaten; he shall even pour out the blood thereof, and cover it with dust.
14

దానిరక్తముH1818 దాని ప్రాణమున కాధారముH5315. కాబట్టి మీరు ఏH3605 దేహరక్తమునుH1818 తినH398కూడదుH3808. వాటి రక్తముH1818 సర్వH3605 దేహములకుH1320 ప్రాణాధారముH5315; దానిని తినుH398 ప్రతివాడుH3605 మరణశిక్ష నొందుననిH3772 నేను ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించితినిH559.

For it is the life of all flesh; the blood of it is for the life thereof: therefore I said unto the children of Israel, Ye shall eat the blood of no manner of flesh: for the life of all flesh is the blood thereof: whosoever eateth it shall be cut off.
15

మరియు కళేబరమునైననుH5038 చీల్చబడిన దానినైననుH2966 తినుH398 ప్రతిH3605వాడుH5315 దేశమందు పుట్టినవాడేమిH249 పరదేశియేమిH1616 వాడు తన బట్టలనుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 దేహమును కడుగుకొనిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930. తరువాత పవిత్రుడగునుH2891.

And every soul that eateth that which died of itself, or that which was torn with beasts, whether it be one of your own country, or a stranger, he shall both wash his clothes, and bathe himself in water, and be unclean until the even: then shall he be clean.
16

అయితే వాడు వాటిని ఉదుకుకొనH3526కయుH3808 తన దేహమునుH1320 కడుగుకొనH7364కయుH3808 ఉండినయెడలH518 వాడు తన దోషశిక్షనుH5771 భరించునుH5375.

But if he wash them not, nor bathe his flesh; then he shall bear his iniquity.

లేవీయకాండము అధ్యాయము 18

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–నేనుH559 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 చెప్పుముH1696.

Speak unto the children of Israel, and say unto them, I am the LORD your God.
3

మీరు నివసించినH3427 ఐగుప్తుH4714 దేశాచారములచొప్పునH4639 మీరు చేయH6213కూడదుH3808; నేనుH589 మిమ్మును రప్పించుచున్నH935 కనానుH3667 దేశాH776చారములచొప్పునH4639 మీరు చేయH6213కూడదుH3808; వారి కట్టడలనుబట్టిH2708 నడవH1980కూడదుH3808.

After the doings of the land of Egypt, wherein ye dwelt, shall ye not do: and after the doings of the land of Canaan, whither I bring you, shall ye not do: neither shall ye walk in their ordinances.
4

మీరు నా విధులనుH4941 గైకొనవలెనుH6213; నా కట్టడలనుబట్టిH2708 నడుచుకొనుటకుH1980 వాటిని ఆచరింపవలెనుH8104; మీ దేవుడనగుH430 నేనుH589 యెహోవానుH3068.

Ye shall do my judgments, and keep mine ordinances, to walk therein: I am the LORD your God.
5

మీరు నాకట్టడలనుH2708 నా విధులనుH4945 ఆచరింపవలెనుH8104. వాటిని గైకొనుH6213వాడుH120 వాటివలన బ్రదుకునుH2425; నేనుH589 యెహోవానుH3068.

Ye shall therefore keep my statutes, and my judgments: which if a man do, he shall live in them: I am the LORD.
6

మీలో ఎవరునుH3605 తమ రక్తH1320సంబంధులH7607 మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 వారిని సమీపింపH7126కూడదుH3808; నేనుH589 యెహోవానుH3068.

None of you shall approach to any that is near of kin to him, to uncover their nakedness: I am the LORD.
7

నీ తండ్రికిH1 మానాచ్ఛాదనముగా నున్నH6172 నీ తల్లిH517 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; ఆమె నీ తల్లిH517; ఆమెH1931 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808.

The nakedness of thy father, or the nakedness of thy mother, shalt thou not uncover: she is thy mother; thou shalt not uncover her nakedness.
8

నీ తండ్రిH1 భార్యH802 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; అదిH1931 నీ తండ్రిదేH1.

The nakedness of thy father's wife shalt thou not uncover: it is thy father's nakedness.
9

నీ సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172, అనగా ఇంటిలోH1004 పుట్టినH4138దేమిH176 వెలుపటH2351 పుట్టినదేమిH4138 నీ తండ్రిH1 కుమార్తెయొక్కH1323యైనను నీ తల్లిH517 కుమార్తెయొక్కయైననుH1323 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808.

The nakedness of thy sister, the daughter of thy father, or daughter of thy mother, whether she be born at home, or born abroad, even their nakedness thou shalt not uncover.
10

నీ కుమారునిH1121 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 కుమార్తెH1323 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 తీయH1540కూడదుH3808; అది నీదిH6172.

The nakedness of thy son's daughter, or of thy daughter's daughter, even their nakedness thou shalt not uncover: for theirs is thine own nakedness.
11

నీ తండ్రివలనH1 పుట్టినH4138 నీ తండ్రిH1 భార్యH802 కుమార్తెH1323 నీ సహోదరిH269; ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808.

The nakedness of thy father's wife's daughter, begotten of thy father, she is thy sister, thou shalt not uncover her nakedness.
12

నీ తండ్రిH1 సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808. ఆమెH1931 నీ తండ్రిH1 రక్తసంబంధిH7607.

Thou shalt not uncover the nakedness of thy father's sister: she is thy father's near kinswoman.
13

నీ తల్లిH517 సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; ఆమెH1931 నీ తల్లిH517 రక్తసంబంధిH7607.

Thou shalt not uncover the nakedness of thy mother's sister: for she is thy mother's near kinswoman.
14

నీ తండ్రిH1 సహోదరునిH251 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808, అనగా అతని భార్యనుH802 సమీపింపH7126కూడదుH3808; ఆమెH1931 నీ పినతల్లిH1733.

Thou shalt not uncover the nakedness of thy father's brother, thou shalt not approach to his wife: she is thine aunt.
15

నీ కోడలిH3618 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; ఆమెH1931 నీ కుమారునిH1121 భార్యH802, ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808.

Thou shalt not uncover the nakedness of thy daughter in law: she is thy son's wife; thou shalt not uncover her nakedness.
16

నీ సహోదరునిH251 భార్యH802 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; అదిH1931 నీ సహోదరునిH251 మానముH251.

Thou shalt not uncover the nakedness of thy brother's wife: it is thy brother's nakedness.
17

ఒక స్త్రీH802 మానాచ్ఛాదనమునుH6172 ఆమె కుమార్తెH1323 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540కూడదుH3808; ఆమె కుమారునిH1121 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 ఆమె కుమార్తెH1323 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 తీయుటకుH1540 వారిని చేర్చుకొనH3947కూడదుH3808; వారు ఆమె రక్తసంబంధులుH7608; అదిH1931 దుష్కామప్రవర్తనH2154.

Thou shalt not uncover the nakedness of a woman and her daughter, neither shalt thou take her son's daughter, or her daughter's daughter, to uncover her nakedness; for they are her near kinswomen: it is wickedness.
18

నీ భార్యH802 బ్రదికియుండగాH2416 ఆమెను పీడించుటకుH6887 ఆమె సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 ఈమెను ఆమెతోH413 పెండ్లిH802చేసికొనH3947కూడదుH3808.

Neither shalt thou take a wife to her sister, to vex her, to uncover her nakedness, beside the other in her life time.
19

అపవిత్రతవలనH2932 స్త్రీH802 కడగా ఉండునప్పుడుH5079 ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 ఆమెను సమీపింపH7126కూడదుH3808.

Also thou shalt not approach unto a woman to uncover her nakedness, as long as she is put apart for her uncleanness.
20

నీ పొరుగువానిH5997 భార్యH802యందుH413 నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH3808.

Moreover thou shalt not lie carnally with thy neighbour's wife, to defile thyself with her.
21

నీవు ఏ మాత్రమును నీ సంతానమునుH2233 మోలెకుH4432 నిమిత్తము అగ్నిగుండమును దాటనీయH5674 కూడదుH3808; నీ దేవునిH430 నామమునుH8034 అపవిత్రపరచH2490 కూడదుH3808, నేనుH589 యెహోవానుH3068

And thou shalt not let any of thy seed pass through the fire to Molech, neither shalt thou profane the name of thy God: I am the LORD.
22

స్త్రీH802 శయనమువలెH4904 పురుషశయనముH2145 కూడదుH3808; అదిH1931 హేయముH8441.

Thou shalt not lie with mankind, as with womankind: it is abomination.
23

H3605 జంతువునందునుH929 నీ స్ఖలనముచేసిH5414 దాని వలన అపవిత్రత కలుగజేసికొనH2930కూడదుH3808. జంతువుH929 స్త్రీనిH802 పొందునట్లుH7250 ఆమె దాని యెదుటH6440 నిలువH5975రాదుH3808, అదిH1931 విపరీతముH8397.

Neither shalt thou lie with any beast to defile thyself therewith: neither shall any woman stand before a beast to lie down thereto: it is confusion.
24

వీటిలోH428 దేనివలననుH3605 అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH408. నేనుH589 మీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టుచున్నH7971 జనములుH1471 వాటH428న్నిటివలనH3605 అపవిత్రులైరిH2930.

Defile not ye yourselves in any of these things: for in all these the nations are defiled which I cast out before you:
25

ఆ దేశముH776 అపవిత్రత కలదిH2930 గనుక నేను దానిమీదH5921 దాని దోష శిక్షనుH5771 మోపుచున్నానుH6485. ఆ దేశమందుH776 కాపురమున్నవారినిH3427 వెళ్లగ్రక్కివేయుచున్నదిH6958.

And the land is defiled: therefore I do visit the iniquity thereof upon it, and the land itself vomiteth out her inhabitants.
26

కాబట్టి ఆ దేశముH776 మీకంటె ముందుగానున్నH6440 ప్రజలనుH1471 వెళ్లగ్రక్కివేసినH6958 ప్రకారముH834 మీ అపవిత్రతనుH2930 బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి H6958వేయకుండునట్లుH3808 మీరు,

Ye shall therefore keep my statutes and my judgments, and shall not commit any of these abominations; neither any of your own nation, nor any stranger that sojourneth among you:
27

అనగా స్వదేశియేగానిH29 మీలోH8432 నివసించుH1481 పరదేశియేగానిH1616 యీ హేయ క్రియH8441లన్నిటిH3605లోH4480 దేనిని చేయH6213H3808,

For all these abominations have the men of the land done, which were before you, and the land is defiled;)
28

యీ నా కట్టడలనుH2708 నా విధులనుH4941 ఆచరింపవలెనుH8104.

That the land spue not you out also, when ye defile it, as it spued out the nations that were before you.
29

ఎవరుH834 అట్టి హేయ క్రియH8441లలోH4480 దేనినైననుH3605 చేయుదురోH6213 వారు ప్రజలH5971లొనుండిH4480 కొట్టివేయబడుదురుH3772.

For whosoever shall commit any of these abominations, even the souls that commit them shall be cut off from among their people.
30

కాబట్టి మీకంటె ముందుగానున్నవారుH6440 అనుసరించినH6213 ఆ హేయమైనH8441 ఆచారముH2708లలోH4480 దేనినైనను అనుసరించుటవలనH6213 అపవిత్రతH2930 కలుగH6213జేసికొనకుండునట్లుH3808 నేను మీకు విధించిన విధిH4931 ననుసరించి నడుచుకొనవలెనుH8104. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Therefore shall ye keep mine ordinance, that ye commit not any one of these abominable customs, which were committed before you, and that ye defile not yourselves therein: I am the LORD your God.

లేవీయకాండము అధ్యాయము 19

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెను–H1696 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజముH5712తోH413 ఇట్లు చెప్పుముH1696.

And the LORD spake unto Moses, saying,
2

మీరు పరిశుద్ధులైH6918 యుండవలెనుH1961. మీ దేవుడనైనH430 యెహోవానగుH3068 నేనుH589 పరిశుద్ధుడనైH6918 యున్నానుH1961.

Speak unto all the congregation of the children of Israel, and say unto them, Ye shall be holy: for I the LORD your God am holy.
3

మీలో ప్రతివాడుH376 తన తల్లికిH517 తన తండ్రికిH1 భయపడవలెనుH3372. నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరింపవలెనుH8104; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Ye shall fear every man his mother, and his father, and keep my sabbaths: I am the LORD your God.
4

మీరు వ్యర్థమైన దేవతలH457తట్టుH413 తిరుగH6437కూడదుH408. మీరు పోతH4541విగ్రహములనుH430 చేసికొనH6213కూడదుH3808. నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068

Turn ye not unto idols, nor make to yourselves molten gods: I am the LORD your God.
5

మీరు యెహోవాకుH3068 సమాధానబలిH8002 అర్పించునప్పుడుH2077 అది అంగీకరింపబడునట్లుగాH7522 అర్పింపవలెనుH2076.

And if ye offer a sacrifice of peace offerings unto the LORD, ye shall offer it at your own will.
6

మీరు బలినర్పించుH2077నాడైననుH3117 మరునాడైననుH4283 దాని తినవలెనుH398. మూడవH7992 నాటిH3117వరకుH5704 మిగిలియున్నH3498 దానిని అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313.

It shall be eaten the same day ye offer it, and on the morrow: and if ought remain until the third day, it shall be burnt in the fire.
7

మూడవH7992నాడుH3117 దానిలో కొంచెమైనను తినినH398యెడలH518 అదిH1931 హేయమగునుH6292; అది అంగీకరింపH7521బడదుH3808.

And if it be eaten at all on the third day, it is abominable; it shall not be accepted.
8

దానిని తినువాడుH398 తన దోషశిక్షనుH5771 భరించునుH5375. వాడు యెహోవాకుH3068 పరిశుద్ధమైన దానినిH6944 అపవిత్రపరచెనుH2490. వాడు ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

Therefore every one that eateth it shall bear his iniquity, because he hath profaned the hallowed thing of the LORD: and that soul shall be cut off from among his people.
9

మీరు మీ భూమిH776 పంటనుH7105 కోయునప్పుడుH7114 నీ పొలముయొక్కH7704 ఓరలనుH6285 పూర్తిగాH3615 కోయH7114కూడదుH3808; నీ కోతలోH7105 పరిగెనుH3915 ఏరుకొనH3950కూడదుH3808; నీ ఫలవృక్షముల తోటH3754 పరిగెను కూర్చుకొనH5953కూడదుH3808;

And when ye reap the harvest of your land, thou shalt not wholly reap the corners of thy field, neither shalt thou gather the gleanings of thy harvest.
10

నీ ఫలవృక్షములH6528 తోటలోH3754 రాలిన పండ్లనుH6528 ఏరుకొనH5953కూడదుH3808, బీదలకునుH6041 పరదేశులకునుH1616 వాటిని విడిచిపెట్టవలెనుH5800;

And thou shalt not glean thy vineyard, neither shalt thou gather every grape of thy vineyard; thou shalt leave them for the poor and stranger: I am the LORD your God.
11

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068. మీరు దొంగిలింపH1589కూడదుH3808, బొంకH3584కూడదుH3808, ఒకనిH376తో ఒకడుH5997 అబద్ధమాడకూడదుH2490;

Ye shall not steal, neither deal falsely, neither lie one to another.
12

నా నామమునుబట్టిH8034 అబద్ధH8267ప్రమాణముH7650 చేయకూడదుH3808; నీ దేవునిH430 నామమునుH8034 అపవిత్రపరచకూడదుH2490; నేనుH589 యెహోవానుH3068.

And ye shall not swear by my name falsely, neither shalt thou profane the name of thy God: I am the LORD.
13

నీ పొరుగువానిH7453 హింసింపH6231కూడదుH3808, వాని దోచుకొనH1497కూడదుH3808, కూలి వానిH7916 కూలిH6468 మరునాటిH1242వరకుH5704 నీయొద్ద ఉంచుకొనH3885కూడదుH3808;

Thou shalt not defraud thy neighbour, neither rob him: the wages of him that is hired shall not abide with thee all night until the morning.
14

చెవిటివానిH2795 తిట్టH7043కూడదుH3808, గ్రుడ్డివానిH5787యెదుటH6449 అడ్డముH4383వేయH5414కూడదుH3808; నీ దేవునికిH430 భయపడవలెనుH3372, నేనుH589 యెహోవానుH3068.

Thou shalt not curse the deaf, nor put a stumblingblock before the blind, but shalt fear thy God: I am the LORD.
15

అన్యాయపుH5766 తీర్పుH4941 తీర్చH6213కూడదుH3808, బీదవాడనిH1800 పక్షపాతము చేయకూడదుH3808, గొప్పవాడనిH1419 అభిమానముH1921 చూపకూడదుH3808; న్యాయమునుబట్టిH6664 నీ పొరుగువానికిH5997 తీర్పు తీర్చవలెనుH8199.

Ye shall do no unrighteousness in judgment: thou shalt not respect the person of the poor, nor honour the person of the mighty: but in righteousness shalt thou judge thy neighbour.
16

నీ ప్రజలలోH5971 కొండెములాడుచుH7400 ఇంటింటికి తిరుగH1980కూడదుH3808, నీ సహోదరునికిH7453 ప్రాణH1818హానిచేయH5921 చూడH5975కూడదుH3808, నేనుH589 యెహోవానుH3068.

Thou shalt not go up and down as a talebearer among thy people: neither shalt thou stand against the blood of thy neighbour: I am the LORD.
17

నీ హృదయములోH3824 నీ సహోదరునిH251 మీద పగపట్టH8130కూడదుH3808, నీ పొరుగువానిH5997 పాపముH2399 నీ మీదికిH5921 రాకుండునట్లుH3808 నీవు తప్పక వానిని గద్దింపవలెనుH3198.

Thou shalt not hate thy brother in thine heart: thou shalt in any wise rebuke thy neighbour, and not suffer sin upon him.
18

కీడుకు ప్రతికీడుH5358 చేయకూడదుH3808, నీ ప్రజలH5971మీదH5921 కోపముంచుH5201కొనకH3808 నిన్నువలెH3644 నీ పొరుగువానినిH7453 ప్రేమింపవలెనుH157; నేనుH589 యెహోవానుH3068.

Thou shalt not avenge, nor bear any grudge against the children of thy people, but thou shalt love thy neighbour as thyself: I am the LORD.
19

మీరు నా కట్టడలనుH2708 ఆచరింపవలెనుH8104; నీ జంతువులనుH929 ఇతరజాతి జంతువులనుH3610 కలియనీయH7250కూడదుH3808; నీ పొలములోH7704 వేరు వేరు జాతుల విత్తనములుH3610 చల్లH2232కూడదుH3808; బొచ్చును నారయుH8162 కలిసినH3610బట్టH899 వేసికొనH5927కూడదుH3808.

Ye shall keep my statutes. Thou shalt not let thy cattle gender with a diverse kind: thou shalt not sow thy field with mingled seed: neither shall a garment mingled of linen and woollen come upon thee.
20

ఒకనికిH376 ప్రధానముH2778 చేయబడిన దాసిH8198, వెలయిచ్చి విమోచింప బడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడుH376 దానితోH854 శయనించిH7901 వీర్యస్ఖలనముH2233 చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.

And whosoever lieth carnally with a woman, that is a bondmaid, betrothed to an husband, and not at all redeemed, nor freedom given her; she shall be scourged; they shall not be put to death, because she was not free.
21

అతడు అపరాధపరిహారార్ధబలినిH817, అనగా అపరాధపరిహారార్థబలియగుH817 పొట్టేలునుH352 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యెహోవా సన్నిధికిH3068 తీసికొనిరావలెనుH935.

And he shall bring his trespass offering unto the LORD, unto the door of the tabernacle of the congregation, even a ram for a trespass offering.
22

అప్పుడు యాజకుడుH3548 అతడు చేసినH6213 పాపమునుH2403బట్టిH5921 పాపపరిహారార్థబలియగుH817 పొట్టేలువలనH352 యెహోవాH3068 సన్నిధినిH6440 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722. దీనివలన అతడు చేసినH2398 పాపముH2403 విషయమై అతనికి క్షమాపణ కలుగునుH5545.

And the priest shall make an atonement for him with the ram of the trespass offering before the LORD for his sin which he hath done: and the sin which he hath done shall be forgiven him.
23

మీరు ఆ దేశముH776నకుH413 వచ్చిH935 ఆహారమునకైH3978 నానా విధములైనH3605 చెట్లనుH6086 నాటినప్పుడుH5193 వాటి పండ్లనుH6529 అపవిత్రముగాH6189 ఎంచవలెనుH6188. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడుH7969 సంవత్సరములH8141వరకు మీకు అపవిత్రముగాH6189 ఉండవలెనుH1961, వాటిని తినH398కూడదుH3808.

And when ye shall come into the land, and shall have planted all manner of trees for food, then ye shall count the fruit thereof as uncircumcised: three years shall it be as uncircumcised unto you: it shall not be eaten of.
24

నాలుగవH7243 సంవత్సరమునH8141 వాటి ఫలముH6529లన్నియుH3605 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనH6944 స్తుతియాగH1974 ద్రవ్యములగునుH1961; అయిదవH2549 సంవత్సరమునH8141 వాటి ఫలములనుH6529 తినవచ్చునుH398;

But in the fourth year all the fruit thereof shall be holy to praise the LORD withal.
25

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

And in the fifth year shall ye eat of the fruit thereof, that it may yield unto you the increase thereof: I am the LORD your God.
26

రక్తముH1818 కూడినదేదియుH5921 తినH398కూడదుH3808, శకునములుH6049 చూడకూడదుH3808, మంత్ర యోగములుH5172 చేయకూడదుH3808,

Ye shall not eat any thing with the blood: neither shall ye use enchantment, nor observe times.
27

మీ నుదుటిH6285 వెండ్రుకలనుH7218 గుండ్రముగాH5362 కత్తిరింపకూడదుH3808, నీ గడ్డపుH2206 ప్రక్కలనుH6285 గొరగH7843కూడదుH3808,

Ye shall not round the corners of your heads, neither shalt thou mar the corners of thy beard.
28

చచ్చినవారికొరకుH5315 మీ దేహమునుH1320 చీరుకొనH8296కూడదుH3808, పచ్చబొట్లుH7085 మీ దేహమునకు పొడుచుకొనH5414కూడదుH3808; నేనుH589 మీ దేవుడనైన యెహోవానుH3068.

Ye shall not make any cuttings in your flesh for the dead, nor print any marks upon you: I am the LORD.
29

మీ దేశముH776 వ్యభిచరింపH2181కయుH3808 దుష్కామ ప్రవర్తనH2154తో నిండకయుH4390 ఉండునట్లు నీ కుమార్తెH1323 వ్యభిచారిణియగుటకైH2181 ఆమెను వేశ్యగాH2490 చేయకూడదుH3808.

Do not prostitute thy daughter, to cause her to be a whore; lest the land fall to whoredom, and the land become full of wickedness.
30

నేను నియమించిన విశ్రాంతి దినములనుH7676 మీరు ఆచరింపవలెనుH8104 నా పరిశుద్ధస్థలమునుH4720 మన్నింపవలెనుH3372; నేనుH589 యెహోవానుH3068.

Ye shall keep my sabbaths, and reverence my sanctuary: I am the LORD.
31

కర్ణపిశాచిగలవారిH178 దగ్గరకుH6437పోకూడదుH408, సోదెగాండ్రనుH3049 వెదకిH1245 వారివలన అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH3808; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Regard not them that have familiar spirits, neither seek after wizards, to be defiled by them: I am the LORD your God.
32

తల నెరసినవానిH7872 యెదుటH6440 లేచిH6965 ముసలివానిH2205 ముఖమునుH6440 ఘనపరచిH1921 నీ దేవునికిH430 భయపడవలెనుH3372; నేనుH589 యెహోవానుH3068.

Thou shalt rise up before the hoary head, and honour the face of the old man, and fear thy God: I am the LORD.
33

మీ దేశమందుH776 పరదేశిH1616 నీ మధ్యH854 నివసించునప్పుడుH1481 వానిని బాధింపH3238 కూడదుH3808,

And if a stranger sojourn with thee in your land, ye shall not vex him.
34

మీ మధ్యH854 నివసించుH1481 పరదేశినిH1616 మీలోH4480 పుట్టినవానివలెH249 ఎంచవలెనుH1961, నిన్నువలెH3644 వానిని ప్రేమింపవలెనుH157, ఐగుప్తుH4714దేశములోH776 మీరు పరదేశులైH1616 యుంటిరిH1961; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

But the stranger that dwelleth with you shall be unto you as one born among you, and thou shalt love him as thyself; for ye were strangers in the land of Egypt: I am the LORD your God.
35

తీర్పు తీర్చునప్పుడుH4941 కొలతలోగానిH4060 తూనికెలోగానిH4948 పరిమాణములోగానిH4884 మీరు అన్యాయముH5766 చేయH6213కూడదుH3808.

Ye shall do no unrighteousness in judgment, in meteyard, in weight, or in measure.
36

న్యాయమైనH6664 త్రాసులుH3976 న్యాయమైనH6664 గుండ్లుH68 న్యాయమైనH6664 తూముH374 న్యాయమైనH6664 పడిH1969 మీకుండవలెనుH1961; నేనుH589 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

Just balances, just weights, a just ephah, and a just hin, shall ye have: I am the LORD your God, which brought you out of the land of Egypt.
37

కాగా మీరు నా కట్టడH2708లన్నిటినిH3605 నా విధులన్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213; నేనుH589 యెహోవానుH3068.

Therefore shall ye observe all my statutes, and all my judgments, and do them: I am the LORD.

లూకా అధ్యాయము 11

1

ఆయన యొకG5100 చోటG5117 ప్రార్థనG4336 చేయుచుండెనుG1511 . ప్రార్థన చాలించినG3973 తరువాత ఆయనG846 శిష్యులలోG3101 ఒకడుG5100 ప్రభువాG2962 , యోహానుG2491 తనG848 శిష్యులకుG3101 నేర్పినట్టుగాG1321 మాకునుG2248 ప్రార్థనచేయG4336 నేర్పుమనిG1321 ఆయనG846 నడిగెనుG2036 .

And it came to pass, that, as he was praying in a certain place, when he ceased, one of his disciples said unto him, Lord, teach us to pray, as John also taught his disciples.
2

అందుకాయన మీరు ప్రార్థనG4336 చేయునప్పుడుG3752 తండ్రీG3962 , నీ G4675 నామముG3686 పరిశుద్ధపరచబడును గాకG37 , నీG4675 రాజ్యముG932 వచ్చును గాకG2064 ,

And he said unto them, When ye pray, say, Our Father which art in heaven, Hallowed be thy name. Thy kingdom come. Thy will be done, as in heaven, so in earth.
3

మాకుG2257 కావలసిన అనుదినాG1967 హారముG740 దినదినముG2250 మాకుG2254 దయచేయుముG1325 ;

Give us day by day our daily bread.
4

మేముG846 మాకచ్చియున్నG3784 ప్రతి వానినిG3956 క్షమించుచున్నాముG863 గనుక మాG2257 పాపములనుG266 క్షమించుముG863 ; మమ్మునుG2248 శోధనG3986 లోనికిG1519 తేG1533 కుముG3361 అని పలుకుడనిG3004 వారితోG846 చెప్పెనుG2036 .

And forgive us our sins; for we also forgive every one that is indebted to us. And lead us not into temptation; but deliver us from evil.
5

మరియు ఆయన వారితోG846 ఇట్లనెనుG2036 మీలోG5216 ఎవనికైనG5101 ఒక స్నేహితుG5384 డుండగాG2192 అతడుG846 అర్ధరాత్రివేళG3317 ఆ స్నేహితుని యొద్దకుG4314 వెళ్లిG4198 స్నేహితుడాG5384 , నాకుG3427 మూడుG5140 రొట్టెలుG740 బదులిమ్ముG5531 ;

And he said unto them, Which of you shall have a friend, and shall go unto him at midnight, and say unto him, Friend, lend me three loaves;
6

నాG3450 స్నేహితుడుG5384 ప్రయాణముచేయుచుG3598 మార్గములోG1537 నాG3165 యొద్దకుG4314 వచ్చియున్నాడుG3854 ; అతనికిG846 పెట్టుటకుG3908 నాయొద్ద ఏమియుG2192 లేదనిG3756 అతనితో చెప్పినయెడల

For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?
7

అతడుG2548 లోపలనే యుండిG2081 నన్నుG3427 తొందరG3930 పెట్టవద్దుG3361 ; తలుపుG2374 వేసియున్నదిG2808 , నాG3450 చిన్నపిల్లలుG3813 నాతోG1700 కూడG3326 పండుకొని యున్నారుG2845 , నేను లేచిG450 ఇయ్యG1325 లేననిG3756 చెప్పునాG2036 ?

And he from within shall answer and say, Trouble me not: the door is now shut, and my children are with me in bed; I cannot rise and give thee.
8

అతడు తనG846 స్నేహితుడైG5384 నందునG1511 లేచిG450 ఇయ్యకG1325 పోయిననుG3756 , అతడు సిగ్గుమాలి మాటి మాటికిG335 అడుగుటవలన నైనను లేచిG1453 అతనికిG846 కావలసినG5535 వన్నియుG3745 ఇచ్చునుG1325 అని మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

I say unto you, Though he will not rise and give him, because he is his friend, yet because of his importunity he will rise and give him as many as he needeth.
9

అటువలె మీరునుG5213 అడుగుడిG154 , మీG5213 కియ్యబడునుG1325 ; వెదకుడిG2212 , మీకు దొరకునుG2147 ; తట్టుడిG2925 , మీకుG5213 తీయబడునుG455 .

And I say unto you, Ask, and it shall be given you; seek, and ye shall find; knock, and it shall be opened unto you.
10

అడుగుG154 ప్రతివానిG3956 కియ్యబడునుG2983 , వెదకువానికిG2212 దొరకునుG2147 , తట్టు వానికిG2925 తీయబడుననిG455 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

For every one that asketh receiveth; and he that seeketh findeth; and to him that knocketh it shall be opened.
11

మీలోG5216 తండ్రియైనవాడుG3962 తన కుమారుడుG5207 చేపనడిగితేG2486 చేపకుG2486 ప్రతిగాG473 పాముG3789 నిచ్చునాG1929 ? గుడ్డుG5609 నడిగితేG154 తేలుG4651 నిచ్చునాG1929 ?

If a son shall ask bread of any of you that is a father, will he give him a stone? or if he ask a fish, will he for a fish give him a serpent?
12

కాబట్టి మీరుG5210 చెడ్డవారైG4190 యుండియుG5225 , మీG5216 పిల్లలకుG5043 మంచిG18 యీవులG1390 నియ్యG1325 నెరిగియుండగాG1492

Or if he shall ask an egg, will he offer him a scorpion?
13

పరలోకమందున్నG3772 మీ తండ్రిG3962 తన్నుG846 అడుగువారికిG154 పరిశుద్ధాG40 త్మనుG4151 ఎంతోG4214 నిశ్చయముగా అనుగ్రహించుననెనుG1325 .

If ye then, being evil, know how to give good gifts unto your children: how much more shall your heavenly Father give the Holy Spirit to them that ask him?
14

ఒకప్పుడాయన మూగG29744 దయ్యమునుG1140 వెళ్లగొట్టుG1544 చుండెనుG2258 . ఆ దయ్యముG1140 వదలిపోయినG1831 తరువాతG1096 మూగవాడుG2974 మాటలాడెనుG2980 గనుక జనసమూహములుG3793 ఆశ్చర్యపడెనుG2296 .

And he was casting out a devil, and it was dumb. And it came to pass, when the devil was gone out, the dumb spake; and the people wondered.
15

అయితేG1161 వారిలోG846 కొందరుG5100 వీడు దయ్యములకుG1140 అధిపతియైనG758 బయెల్జెబూలుG954 వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడనిG1544 చెప్పుకొనిరిG2036 .

But some of them said, He casteth out devils through Beelzebub the chief of the devils.
16

మరికొందరుG2087 ఆయనను శోధించుచుG3985 పరలోకముG3772 నుండిG1537 యొక సూచక క్రియనుG4592 చూపుమనిG2212 ఆయనG846 నడిగిరి.

And others, tempting him, sought of him a sign from heaven.
17

ఆయనG846 వారిG846 ఆలోచనలG1270 నెరిగిG1492 వారితోG846 ఇట్లనెనుG2036 తనకు తానేG1438 వ్యతిరేకముగాG1909 వేరుపడినG1266 ప్రతిG3956 రాజ్యమునుG932 పాడైపోవునుG2049 ; తనకుతానేG1438 విరోధమైనG1909 యిల్లుG3624 కూలిపోవునుG4098 .

But he, knowing their thoughts, said unto them, Every kingdom divided against itself is brought to desolation; and a house divided against a house falleth.
18

సాతానుG4567 నుG2532 తనకుG1438 వ్యతిరేకముగాG1909 తానే వేరుపడినయెడలG1266 వానిG846 రాజ్యG932 మేలాగుG4459 నిలుచునుG2476 ? నేనుG3165 బయెల్జెబూలుG954 వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాననిG1544 మీరు చెప్పుచున్నారే.

If Satan also be divided against himself, how shall his kingdom stand? because ye say that I cast out devils through Beelzebub.
19

నేనుG1473 బయెల్జెబూలుG954 వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నయెడలG1544 మీG5216 కుమారులుG5207 ఎవనివలనG5101 వెళ్లగొట్టుచున్నారుG1544 ? అందుచేతG1223 వారేG846 మీకుG5216 తీర్పరులైG2923 యుందురుG2071 .

And if I by Beelzebub cast out devils, by whom do your sons cast them out? therefore shall they be your judges.
20

అయితేG1487 నేను దేవునిG2316 వ్రేలిG1147 తోG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నయెడలG1544 నిశ్చయముగాG686 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 యొద్దకుG1909 వచ్చియున్నదిG5348 .

But if I with the finger of God cast out devils, no doubt the kingdom of God is come upon you.
21

బలవంతుడుG2478 ఆయుధములు ధరించుకొనిG2528, తనG1438 ఆవరణమునుG833 కాచుకొనునప్పుడుG5442 , అతనిG846 సొత్తుG5224 భద్రముగాG1515 ఉండునుG2076 .

When a strong man armed keepeth his palace, his goods are in peace:
22

అయితే అతనికంటెG846 బలవంతుడైన ఒకడుG2478 అతని పైబడిG1904 జయించునప్పుడుG3528 , అతడు నమ్ముకొనినG3982 ఆయుధముల నన్నిటినిG3833 లాగుకొనిG142 అతనిG846 ఆస్తినిG4661 పంచిపెట్టునుG1239 .

But when a stronger than he shall come upon him, and overcome him, he taketh from him all his armour wherein he trusted, and divideth his spoils.
23

నాG1700 పక్షమునG3326 ఉండG5607నివాడుG3361 నాకుG1700 విరోధిG2596; నాG1700తోG3326 సమకూర్చG4863నివాడుG3361 చెదరగొట్టువాడుG4650.

He that is not with me is against me: and he that gathereth not with me scattereth.
24

అపవిG169త్రాత్మG4151 యొక మనుష్యునిG444 వదలిG575పోయినG1831 తరువాత అది విశ్రాంతిG372 వెదకుచుG2212 నీరులేనిG504 చోట్లG5117 తిరుగుచుండునుG1330. విశ్రాంతిG372 దొరకనందునG2147 నేను విడిచి వచ్చినG1831 నాG3450 యింటికిG3624 తిరిగి వెళ్లుదుG5290ననుకొనిG3004

When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest; and finding none, he saith, I will return unto my house whence I came out.
25

వచ్చిG2064, ఆ యిల్లు ఊడ్చిG4563 అమర్చి యుండుటG2885 చూచిG2147

And when he cometh, he findeth it swept and garnished.
26

వెళ్లిG4198, తనకంటెG1438 చెడ్డవైనG4191 మరిG2087 యేడుG2033 (అపవిత్ర) ఆత్మలనుG4151 వెంటబెట్టుకొని వచ్చునుG3880; అవి అందులో ప్రవేశించిG1525 అక్కడనేG1563 కాపురముండునుG2730; అందుచేత ఆG1565 మనుష్యునిG444 కడపటి స్థితిG2078 మొదటిG4413దానికంటెG3588 చెడ్డదగుననిG5501 చెప్పెను.

Then goeth he, and taketh to him seven other spirits more wicked than himself; and they enter in, and dwell there: and the last state of that man is worse than the first.
27

ఆయనG846 యీ మాటలుG5023 చెప్పుచుండగాG3004 ఆ సమూహములోG3793 నున్నG1537 యొకG5100 స్త్రీG1135 ఆయనను చూచి నిన్నుG4571 మోసినG941 గర్భమునుG2836 నీవు కుడిచినG2337 స్తనములునుG3149 ధన్యములైనవనిG3107 కేకలుG5456 వేసిG1869 చెప్పగాG2036

And it came to pass, as he spake these things, a certain woman of the company lifted up her voice, and said unto him, Blessed is the womb that bare thee, and the paps which thou hast sucked.
28

ఆయనG846 అవునుగానిG3304 దేవునిG2316 వాక్యముG3056 వినిG191 దానిని గైకొనువారుG5442 మరి ధన్యులనిG3107 చెప్పెనుG2036.

But he said, Yea rather, blessed are they that hear the word of God, and keep it.
29

మరియు జనులుG3793 గుంపులుగా కూడినప్పుడుG1865 ఆయన యీలాగు చెప్పG3004సాగెనుG756G3778 తరమువారుG1074 దుష్టG4190తరమువారైG1074 యుండి సూచక క్రియG4592 నడుగుచున్నారుG1934. అయితే యోనానుగూర్చినG2495 సూచక క్రియయేG4592 గానిG1508 మరి ఏ సూచక క్రియయుG4592 వీరికి అనుగ్రహింపG1325 బడదుG3756.

And when the people were gathered thick together, he began to say, This is an evil generation: they seek a sign; and there shall no sign be given it, but the sign of Jonas the prophet.
30

యోనాG2495 నీనెవెG3536 పట్టణస్థులకుG444 ఏలాగుG2531 సూచనగాG4592 ఉండెనోG1096 ఆలాగేG2532 మనుష్యG444 కుమారుడునుG5207G5026 తరమువారికిG1074 సూచనగాG4592 ఉండునుG2071 .

For as Jonas was a sign unto the Ninevites, so shall also the Son of man be to this generation.
31

దక్షిణదేశపుG3558 రాణిG938 విమర్శకాలమునG2920G5026 తరముG1074 వారిG435 తోG3326 కూడ లేచిG1453 వారిమీదG846 నేరస్థాపనచేయునుG2632 . ఆమె సొలొమోనుG4672 జ్ఞానముG4678 వినుటకుG191 భూమ్యంG1093 తములG4009 నుండిG1537 వచ్చెనుG2064 , ఇదిగోG సొలొమోనుకంటెG4672 గొప్పవాG4119 డిక్కడG5602 ఉన్నాడు.

The queen of the south shall rise up in the judgment with the men of this generation, and condemn them: for she came from the utmost parts of the earth to hear the wisdom of Solomon; and, behold, a greater than Solomon is here.
32

నీనెవెG3535 మనుష్యులుG435 విమర్శకాలమునG2920G5026 తరమువారితోG1074 కూడ నిలువబడిG450 వారిమీదG846 నేరస్థాపనచేయుదురుG2632 . వారు యోనాG2495 ప్రకటనG2782 విని మారుమనస్సు పొందిరిG3340 ; ఇదిగోG2400 యోనా కంటెG2495 గొప్పవాడిG4119 క్కడG5602 ఉన్నాడు.

The men of Nineve shall rise up in the judgment with this generation, and shall condemn it: for they repented at the preaching of Jonas; and, behold, a greater than Jonas is here.
33

ఎవడునుG3762 దీపముG3088 వెలిగించిG681 , చాటుచోటునైననుG2927 కుంచముG3426 క్రిందనైననుG5259 పెట్టడుG5087 గానిG235 , లోపలికి వచ్చువారికిG1531 వెలుగుG5338 కనబడుటకుG991 దీపస్తంభముG3087 మీదనేG1909 పెట్టునుG5087 .

No man, when he hath lighted a candle, putteth it in a secret place, neither under a bushel, but on a candlestick, that they which come in may see the light.
34

నీ దేహముG4983 నకుG3588 దీపముG3088 నీ కన్నేG3788 గనుకG3767 , నీG4675 కన్నుG3788 తేటగాG573 నుంటె నీG4675 దేహG4983 మంతయుG3650 వెలుగు మయమైG5460 యుండును; అది చెడినదైతేG4190 నీG675 దేహమునుG4983 చీకటిమయమైG4652 యుండును.

The light of the body is the eye: therefore when thine eye is single, thy whole body also is full of light; but when thine eye is evil, thy body also is full of darkness.
35

కాబట్టిG3767 నీG4671 లోనుండుG1722 వెలుగుG5457 చీకటియైG4655 యుండG2076 కుండG3361 చూచు కొనుముG4648 .

Take heed therefore that the light which is in thee be not darkness.
36

G5100 భాగమైననుG3313 చీకటిG4652 కాకG3361 నీG4675 దేహG4983 మంతయుG3650 వెలుగు మయమైతేG5460 , దీపముG3088 తన కాంతివలనG796 నీకుG4571 వెలుగిచ్చుG5461 నప్పుడుG3752 ఏలాగుండునోG5613 ఆలాగు దేహమంతయుG3650 వెలుగుమయమైG560 యుండుననిG2071 చెప్పెను.

If thy whole body therefore be full of light, having no part dark, the whole shall be full of light, as when the bright shining of a candle doth give thee light.
37

ఆయన మాటలాడుచుండగాG2980 ఒకG5100 పరిసయ్యుడుG5330 తనG846 తోG3844 కూడ భోజనము చేయుమనిG709 ఆయననుG846 పిలువగాG2065 ఆయన లోపలికి వెళ్లిG1525 భోజనపంక్తిని కూర్చుండెనుG377 .

And as he spake, a certain Pharisee besought him to dine with him: and he went in, and sat down to meat.
38

ఆయన భోజనమునకుG712 ముందుగాG4253 స్నానముG907 చేయలేదనిG3756 ఆ పరిసయ్యుడుG5330 చూచిG1492 ఆశ్చర్యపడెనుG2296 .

And when the Pharisee saw it, he marvelled that he had not first washed before dinner.
39

అందుకు ప్రభుG2962 విట్లనెనుG2036 పరిసయ్యులైనG5330 మీరుG5210 గిన్నెయుG4221 పళ్లెమునుG4094 వెలుపలG1855 శుద్ధి చేయుదురుG2511 గానిG1161 మీG5216 అంతరంగముG2081 దోపుతోనుG724 చెడు తనముతోనుG4189 నిండియున్నదిG1073 .

And the Lord said unto him, Now do ye Pharisees make clean the outside of the cup and the platter; but your inward part is full of ravening and wickedness.
40

అవివేకులారాG878 , వెలుపలి భాగమునుG1855 చేసినవాడుG4160 లోపటి భాగమునుG2081 చేయG4160 లేదాG3756 ?

Ye fools, did not he that made that which is without make that which is within also?
41

కాగా మీకు కలిగినవిG1751 ధర్మముG1654 చేయుడిG1325 , అప్పుడు మీG5213 కన్నియుG3956 శుద్ధిగాG2513 ఉండునుG2076 .

But rather give alms of such things as ye have; and, behold, all things are clean unto you.
42

అయ్యోG పరిసయ్యులారాG5330 , మీరు పుదీనాG2238 సదాపG4076 మొదలైన ప్రతిG3956 కూరలోనుG3001 పదియవవంతు చెల్లించు చున్నారేG586 గాని, న్యాయమునుG2920 దేవునిG2316 ప్రేమనుG26 విడిచి పెట్టుచున్నారుG3928 . వాటినిG2548 మానకG863 వీటినిG5023 చేయవలసిG160 యున్నదిG1163 .

But woe unto you, Pharisees! for ye tithe mint and rue and all manner of herbs, and pass over judgment and the love of God: these ought ye to have done, and not to leave the other undone.
43

అయ్యోG3759 పరిసయ్యులారాG5330 , మీరు సమాజమందిరముG4864 లలోG1722 అగ్రపీఠములనుG4410 సంతవీధులG58 లోG1722 వందనములనుG783 కోరుచున్నారుG25 .

Woe unto you, Pharisees! for ye love the uppermost seats in the synagogues, and greetings in the markets.
44

అయ్యోG3759 , మీరుG5213 కనబడనిG82 సమాధులవలెG3419 ఉన్నారుG2075 ; వాటిమీదG1883 నడుచుG4043 మనుష్యులుG444 (అవి సమాధులని) యెరుగG1492 రనెనుG3756 .

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye are as graves which appear not, and the men that walk over them are not aware of them.
45

అప్పుడుG1161 ధర్మశాస్త్రోపదేశకుG3544 డొకడుG5100 బోధకుడాG1320 , యీలాగుG5023 చెప్పిG3004 మమ్మునుG2248 కూడG2532 నిందించుచున్నావనిG5195 ఆయనతోG846 చెప్పగాG3004

Then answered one of the lawyers, and said unto him, Master, thus saying thou reproachest us also.
46

ఆయనG3588 అయ్యోG3759 , ధర్మశాస్త్రోపదేశకులారాG3544 , మోయ శక్యముకానిG1419 బరువులనుG5413 మీరు మనష్యులమీదG444 మోపుదురుG5412 గాని మీరుG846 ఒకG1520 వ్రేలితోనైననుG1147 ఆ బరువులనుG5413 ముట్టG4379 రుG3756 .

And he said, Woe unto you also, ye lawyers! for ye lade men with burdens grievous to be borne, and ye yourselves touch not the burdens with one of your fingers.
47

అయ్యోG3759 , మీG5216 పితరులుG3962 చంపినG615 ప్రవక్తలG4396 సమాధులనుG3419 మీరు కట్టించుచున్నారుG3618 .

Woe unto you! for ye build the sepulchres of the prophets, and your fathers killed them.
48

కావున మీరు సాక్షులైG3140 మీG5216 పితరులG3962 కార్యములకుG2041 సమ్మతించుచున్నారుG4909 ; వారుG846 ప్రవక్తలనుG4396 చంపిరిG615 , మీరుG5210 వారిG846 సమాధులుG3419 కట్టించుదురుG3618 .

Truly ye bear witness that ye allow the deeds of your fathers: for they indeed killed them, and ye build their sepulchres.
49

అందుచేతG5124 దేవునిG2316 జ్ఞానముG4678 చెప్పిన దేమనగాG2036 నేను వారియొద్దకుG846 ప్రవక్తలనుG4396 అపొస్తలులనుG652 పంపుదునుG649 .

Therefore also said the wisdom of God, I will send them prophets and apostles, and some of them they shall slay and persecute:
50

వారుG846 కొందరినిG1537 చంపుదురుG615 , కొందరిని హింసింతురుG1559 .

That the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
51

కాబట్టి లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 , అనగా హేబెలుG6 రక్తముG129 మొదలుకొనిG575 బలిపీఠమునకునుG2379 మందిరమునకునుG3624 మధ్యనుG3342 నశించినG622 జెకర్యాG2197 రక్తముG129 వరకుG2193 చిందింపబడినG1632 ప్రవక్తG4396 లందరిG3956 రక్తముG129 నిమిత్తము ఈG5026 తరమువారుG1074 విచారింపబడుదురుG1567 ; నిశ్చయముగాG3483G5026 తరమువారుG1074 ఆ రక్తముG129 నిమిత్తము విచారింపబడుదురనిG1567 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

From the blood of Abel unto the blood of Zacharias, which perished between the altar and the temple: verily I say unto you, It shall be required of this generation.
52

అయ్యోG3759 , ధర్మశాస్త్రోపదేశకులారాG3544 , మీరు జ్ఞానమనుG1108 తాళపుచెవినిG2807 ఎత్తికొని పోతిరిG142 ; మీరునుG846 లోపల ప్రవేశింG1525 పరుG3756 , ప్రవేశించువారినిG1525 అడ్డగింతురనిG2967 చెప్పెనుG3004 .

Woe unto you, lawyers! for ye have taken away the key of knowledge: ye entered not in yourselves, and them that were entering in ye hindered.
53

ఆయనG846 అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 ఆయన మీద నిండ పగబట్టిG1171 ఆయన మీదG846 నేరము మోపవలెనని యుండిG653 , ఆయనG846 నోటG4750 నుండి వచ్చుG1537 ఏమాటనైననుG5100 పట్టుకొనుటకుG2340 పొంచిG1748 ,

And as he said these things unto them, the scribes and the Pharisees began to urge him vehemently, and to provoke him to speak of many things:
54

వదకుచుG2212 చాలసంగతులనుG4119 గూర్చిG4012 ఆయనను మాటలాడింపG1758 సాగిరిG756 .

Laying wait for him, and seeking to catch something out of his mouth, that they might accuse him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.