ధన్యములైనవని
లూకా 1:28

ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి–దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

లూకా 1:42

–స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

లూకా 1:48

నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను.