Day 45
Day 46 : లేవీయకాండము 10-12 & లూకా 7
Day 47

లేవీయకాండము అధ్యాయము 10

1

అహరోనుH175 కుమారులైనH1121 నాదాబుH5070 అబీహులుH30 తమ తమ ధూపార్తులనుH4289 తీసికొనిH3947 వాటిలోH2004 నిప్పుH784లుంచిH5414 వాటిమీదH5921 ధూపH784ద్రవ్యముH2114వేసిH7126, యెహోవాH3068 తమ కాజ్ఞాH6680పింపనిH3808 వేరొకH2114 అగ్నినిH784 ఆయన సన్నిధికిH6440 తేగాH7126

And Nadab and Abihu, the sons of Aaron, took either of them his censer, and put fire therein, and put incense thereon, and offered strange fire before the LORD, which he commanded them not.
2

యెహోవాH3068 సన్నిధిH6440 నుండిH4480 అగ్నిH784 బయలుదేరిH3318 వారిని కాల్చివేసెనుH398; వారు యెహోవాH3068 సన్నిధినిH6440 మృతిబొందిరిH4191.

And there went out fire from the LORD, and devoured them, and they died before the LORD.
3

అప్పుడు మోషేH4872 అహరోనుH175తోH413 ఇట్లనెను–H559 ఇదిH1931 యెహోవాH3068 చెప్పిన మాట–H1696నాయొద్దనుండుH7138 వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందునుH6942; ప్రజH5971లందరిH3605యెదుటH6440 నన్ను మహిమపరచుకొందునుH3513;

Then Moses said unto Aaron, This is it that the LORD spake, saying, I will be sanctified in them that come nigh me, and before all the people I will be glorified. And Aaron held his peace.
4

అహరోనుH175 మౌనముగానుండగా మోషేH4872 అహరోనుH175 పినతండ్రియైనH1730 ఉజ్జీయేలుH5816 కుమారులైనH1121 మీషాయేలునుH4332 ఎల్సాఫానునుH469 పిలిపించి–H7121 మీరు సమీపించిH7126 పరిశుద్ధస్థలముH6944 నెదుటH6440నుండిH4480 పాళెముH4264 వెలుపలికిH4480 మీ సహోదరులH251 శవములను మోసికొనిH5375 పోవుడని వారితోH413 చెప్పెనుH559.

And Moses called Mishael and Elzaphan, the sons of Uzziel the uncle of Aaron, and said unto them, Come near, carry your brethren from before the sanctuary out of the camp.
5

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 వారు సమీపించిH7126 చొక్కాయిలనుH3801 తీయకయే పాళెముH4264 వెలుపలికిH4480 వారిని మోసికొని పోయిరిH5375.

So they went near, and carried them in their coats out of the camp; as Moses had said.
6

అప్పుడు మోషేH4872 అహరోనునుH175 అతని కుమారులైనH1121 ఎలియాజరుH499 ఈతామారునుH385 వారితో–మీరు చావH4191కుండునట్లునుH3808 యెహోవాH3068 ఈ సర్వH3605సమాజముH5712మీదH5921 ఆగ్రహపడకుండునట్లునుH7107, మీరు తలH7218 విరియబోసిH6544కొనకూడదుH3808; బట్టలనుH899 చింపుకొనH6533కూడదుH3808 కాని, యెహోవాH3068 వారిని కాల్చినందుకు మీ సహోదరులైనH251 ఇశ్రాయేలీయులH3478 యింటిH1004వారందరుH3605 ఏడవ వచ్చునుH1058.

And Moses said unto Aaron, and unto Eleazar and unto Ithamar, his sons, Uncover not your heads, neither rend your clothes; lest ye die, and lest wrath come upon all the people: but let your brethren, the whole house of Israel, bewail the burning which the LORD hath kindled.
7

యెహోవాH3068 అభిషేకH4888తైలముH8081 మీ మీదH5921నున్నది గనుక మీరు చావH4191కుండునట్లుH6435 మీరు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607లోనుండిH4480 బయలు వెళ్లH3318కూడదనెనుH3808. వారు మోషేH4872 చెప్పిన మాటచొప్పునH1697 చేసిరిH6213.

And ye shall not go out from the door of the tabernacle of the congregation, lest ye die: for the anointing oil of the LORD is upon you. And they did according to the word of Moses.
8

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెను–H1696మీరు ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 వచ్చునప్పుడుH935

And the LORD spake unto Aaron, saying,
9

మీరు చావH4191కుండునట్లుH3808 నీవునుH859 నీ కుమారులునుH1121 ద్రాక్షారసమునేH3196గాని మద్యముH7941నేగానిH7941 త్రాగH8354కూడదుH408.

Do not drink wine nor strong drink, thou, nor thy sons with thee, when ye go into the tabernacle of the congregation, lest ye die: it shall be a statute for ever throughout your generations:
10

మీరు ప్రతిష్ఠింపబడినదానిH2889నుండిH996 లౌకికమైనదానినిH2931, అపవిత్రమైనదానిH2455నుండిH996 పవిత్రమైనదానినిH6944 వేరుచేయుటకునుH914,

And that ye may put difference between holy and unholy, and between unclean and clean;
11

యెహోవాH3068 మోషేH4872చేతH3027 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH1696 సమస్తH3605 విధులనుH2706 మీరు వారికి బోధించుటకునుH3384 ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడH2706.

And that ye may teach the children of Israel all the statutes which the LORD hath spoken unto them by the hand of Moses.
12

అప్పుడు మోషేH4872 అహరోనుH175తోనుH413 మిగిలిన అతని కుమారులైనH1121 ఎలియాజరుH499 ఈతామారులH385తోనుH413 ఇట్లనెను–H1696మీరు యెహోవాH3068 హోమద్రవ్యములలో మిగిలినH3498 నైవేద్యమునుH4503 తీసికొనిH3947 అది పొంగకుండH4682 బలిపీఠముH4196 దగ్గరH681 తినుడిH398; అది అతిపరిశుద్ధముH6944. యెహోవాH3068 హోమద్రవ్యముH801లోనుండిH4480 అది నీకును నీ కుమారులకునుH1121 నియమింపబడినవంతు.

And Moses spake unto Aaron, and unto Eleazar and unto Ithamar, his sons that were left, Take the meat offering that remaineth of the offerings of the LORD made by fire, and eat it without leaven beside the altar: for it is most holy:
13

కావున మీరు పరిశుద్ధH6918 స్థలములోH4725 దానిని తినవలెనుH398; నేను అట్టిH3651 ఆజ్ఞనుH6680 పొందితిని.

And ye shall eat it in the holy place, because it is thy due, and thy sons' due, of the sacrifices of the LORD made by fire: for so I am commanded.
14

మరియు అల్లాడించుH8573 బోరనుH2373 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 మీరు, అనగా నీవునుH859 నీతోపాటు నీ కుమారులునుH1121 నీ కుమార్తెలునుH1323 పవిత్రH2899స్థలములోH4725 తినవలెనుH398. ఏలయనగాH3588 అవి ఇశ్రాయేలీయులుH3478 అర్పించుH2077 సమాధానబలులH8002లోనుండిH4480 నీకును నీ కుమారులకునుH1121 నియమింపబడిన వంతులుH2706.

And the wave breast and heave shoulder shall ye eat in a clean place; thou, and thy sons, and thy daughters with thee: for they be thy due, and thy sons' due, which are given out of the sacrifices of peace offerings of the children of Israel.
15

హోమద్రవ్య రూపమైనH801 క్రొవ్వునుH2459 గాక యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపబడినH5130 దానిగా దానిని అల్లాడించునట్లుH5130 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 అల్లాడించుH8573 బోరనుH2373 తీసికొని రావలెనుH935. నిత్యమైనH5769 కట్టడచొప్పునH2706 అవి నీకును నీ కుమారులకునుH1121 చెందునుH1961. అట్లుH834 యెహోవాH3068 ఆజ్ఞాపించెనుH6680.

The heave shoulder and the wave breast shall they bring with the offerings made by fire of the fat, to wave it for a wave offering before the LORD; and it shall be thine, and thy sons' with thee, by a statute for ever; as the LORD hath commanded.
16

అప్పుడు మోషేH4872 పాపపరిహారార్థబలియగుH2403 మేకనుH8163 కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడుH1875 అది కాలిపోయియుండెనుH8313. అతడు అహరోనుH175 కుమారులలోH1121 మిగిలిన ఎలియాజరుH499 ఈతామారనుH385 వారిమీద ఆగ్రహపడిH7107

And Moses diligently sought the goat of the sin offering, and, behold, it was burnt: and he was angry with Eleazar and Ithamar, the sons of Aaron which were left alive, saying,
17

–మీరు పరిశుద్ధH6944స్థలములోH4725 ఆ పాపపరిహారార్థబలిపశువునుH2403 ఏల తినH398లేదుH3808? అది అతిపరిశుద్ధముH6944గదా. సమాజముయొక్కH5712 దోషశిక్షనుH5771 భరించిH5375 యెహోవాH3068 సన్నిధినిH6440 వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 ఆయన దానిని మీకిచ్చెనుH5414 గదా.

Wherefore have ye not eaten the sin offering in the holy place, seeing it is most holy, and God hath given it you to bear the iniquity of the congregation, to make atonement for them before the LORD?
18

ఇదిగోH2005 దాని రక్తమునుH1818 పరిశుద్ధస్థలముH6944లోనికి తేవలెనుH935 గదా. నేను ఆజ్ఞాపించిH6680నట్లుH834 నిశ్చయముగా పరిశుద్ధస్థలములోH6944 దానిని తినవలెననిH398 చెప్పెను.

Behold, the blood of it was not brought in within the holy place: ye should indeed have eaten it in the holy place, as I commanded.
19

అందుకు అహరోనుH175 మోషేH4872తో–H413ఇదిగోH2005 నేడుH3117 పాపపరిహారార్థ బలిపశువునుH2403 దహనబలిద్రవ్యమునుH5930 యెహోవాH3068 సన్నిధికిH6440 వారు తేగా ఇట్టి ఆపదలుH428 నాకు సంభవించెనుH7122. నేను పాపపరిహారార్థమైనH2403 బలిద్రవ్యమును నేడుH3117 తినినయెడలH398 అది యెహోవాH3068 దృష్టికిH5869 మంచిదగునాH3190 అనెను.

And Aaron said unto Moses, Behold, this day have they offered their sin offering and their burnt offering before the LORD; and such things have befallen me: and if I had eaten the sin offering to day, should it have been accepted in the sight of the LORD?
20

మోషేH4872 ఆ మాట వినిH8085 ఒప్పుకొనెనుH3190.

And when Moses heard that, he was content.

లేవీయకాండము అధ్యాయము 11

1

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses and to Aaron, saying unto them,
2

–మీరు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుడి–H1696భూమిH776మీదనున్నH5921 జీవుH929లన్నిటిలోనుH3605 మీరు ఈH2063 జీవులనుH929 మాత్రము తినవచ్చునుH398;

Speak unto the children of Israel, saying, These are the beasts which ye shall eat among all the beasts that are on the earth.
3

జంతువులలోH929 ఏదిH3605 డెక్కలుH6541 గలదైH6536 నెమరువేయునోH5927 దాని తినవచ్చునుH398 గాని

Whatsoever parteth the hoof, and is clovenfooted, and cheweth the cud, among the beasts, that shall ye eat.
4

నెమరువేయుH5927 వాటిలోనుH4480 రెండు డెక్కలుగలH6541 వాటిలోనుH4480 వీటినిH2088 తినH398కూడదుH3808, ఒంటె నెమరువేయునుH5927 గాని దానికి రెండు డెక్కలుH6541 లేవుH369 గనుక అదిH1931 మీకు అపవిత్రముH2931.

Nevertheless these shall ye not eat of them that chew the cud, or of them that divide the hoof: as the camel, because he cheweth the cud, but divideth not the hoof; he is unclean unto you.
5

పొట్టి కుందేలుH8227 నెమరువేయునుH5927 గాని దానికి రెండుH6536 డెక్కలుH6541 లేవుH3808 గనుక అదిH1931 మీకు అపవిత్రముH2931.

And the coney, because he cheweth the cud, but divideth not the hoof; he is unclean unto you.
6

కుందేలుH768 నెమరువేయునుH5927 గాని దానికి రెండుH6536 డెక్కలుH6541 లేవుH3808 గనుక అదిH1931 మీకు అపవిత్రముH2931.

And the hare, because he cheweth the cud, but divideth not the hoof; he is unclean unto you.
7

పందిH2386 విడిగానుండుH6536 రెండు డెక్కలుH6541 గలదిగాని అదిH1931 నెమరుH1641వేయదుH3808 గనుక అదిH1931 మీకు అపవిత్రముH2931.

And the swine, though he divide the hoof, and be clovenfooted, yet he cheweth not the cud; he is unclean to you.
8

వాటి మాంసమునుH1320 మీరు తినH398కూడదుH3808; వాటి కళేబరములనుH5038 ముట్టH5060కూడదుH3808; అవిH1992 మీకు అపవిత్రములుH2931.

Of their flesh shall ye not eat, and their carcase shall ye not touch; they are unclean to you.
9

జలచరముH4325లన్నిటిH3605లోH4480 వీటినిH2088 తినవచ్చునుH398; సముద్రములోH3220 నేమి, నదులలోH5158 నేమి, యే నీళ్లలోనేమిH4325, వేటికి రెక్కలుH5579 పొలుసులుH7193 ఉండునో వాటిని తినవచ్చునుH398.

These shall ye eat of all that are in the waters: whatsoever hath fins and scales in the waters, in the seas, and in the rivers, them shall ye eat.
10

సముద్రములలోనేమిH3220, నదులలోనేమిH5158, సమస్తH3605 జలH4325చరములH8318లోనుH4480 సమస్తH3605 జలజంతువుH5315లలోను వేటికి రెక్కలుH5579 పొలుసులుH7193 ఉండవోH369 అవన్నియుH3605 మీకు హేయములుH8263;

And all that have not fins and scales in the seas, and in the rivers, of all that move in the waters, and of any living thing which is in the waters, they shall be an abomination unto you:
11

అవి మీకు హేయములుగానేH8263 ఉండవలెనుH1961. వాటి మాంస మును తినH398కూడదుH3808, వాటి కళేబరములనుH5038 హేయములుగాH8262 ఎంచుకొనవలెను.

They shall be even an abomination unto you; ye shall not eat of their flesh, but ye shall have their carcases in abomination.
12

నీళ్లలోH4325 దేనికిH834 రెక్కలుH5579 పొలుసులుH7193 ఉండవోH369 అదిH1931 మీకు హేయముH8263.

Whatsoever hath no fins nor scales in the waters, that shall be an abomination unto you.
13

పక్షులH5775లోH4480 వీటినిH428 హేయములుగాH8262 ఎంచుకొనవలెను. వీటిని తినH398వద్దుH3808 ఇవిH1992 హేయములుH8263; పక్షిరాజుH5404, పెద్ద బోరువH6538,

And these are they which ye shall have in abomination among the fowls; they shall not be eaten, they are an abomination: the eagle, and the ossifrage, and the ospray,
14

క్రౌంచపక్షిH1676, గద్దH5404, తెల్లగద్దH5822, ప్రతివిధమైన గద్దH4327,

And the vulture, and the kite after his kind;
15
ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి,
Every raven after his kind;
16
కపిరిగాడు, కోకిల,
And the owl, and the night hawk, and the cuckow, and the hawk after his kind,
17
ప్రతివిధమైన డేగ,
And the little owl, and the cormorant, and the great owl,
18
పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,
And the swan, and the pelican, and the gier eagle,
19
సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
And the stork, the heron after her kind, and the lapwing, and the bat.
20

రెక్కలుకలిగిH5775 నాలుగుH702కాళ్లతోH5921 చరించుH1980 చరముH8318లన్నియుH3605 మీకు హేయములుH8263.

All fowls that creep, going upon all four, shall be an abomination unto you.
21

అయితే నాలుగుH702కాళ్లH3767తోH5921 చరించుచుH1980 నేలH776 గంతులుH2004వేయుటకుH5425 కాళ్లమీదH7272 తొడలు గల పురుగులన్నిH8318 తినవచ్చునుH398.

Yet these may ye eat of every flying creeping thing that goeth upon all four, which have legs above their feet, to leap withal upon the earth;
22

నేత మిడతగానిH697 చిన్నమిడతగానిH5556 ఆకుమిడతగానిH2284 మిడతలలో ప్రతివిధమైనదిH4327 తినవచ్చునుH398.

Even these of them ye may eat; the locust after his kind, and the bald locust after his kind, and the beetle after his kind, and the grasshopper after his kind.
23

నాలుగుH702 కాళ్లుగలH7272 పురుగుH8318లన్నియుH3605 మీకు హేయములుH8263.

But all other flying creeping things, which have four feet, shall be an abomination unto you.
24

వాటివలన మీరు అపవిత్రులగుదురుH2930 వాటి కళేబరములనుH5038 ముట్టినH5060 ప్రతివాడుH3605 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడగునుH2930.

And for these ye shall be unclean: whosoever toucheth the carcase of them shall be unclean until the even.
25

వాటి కళేబరములలోH5038 కొంచెమైననుH4480 మోసినH5375 ప్రతివాడుH3605 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

And whosoever beareth ought of the carcase of them shall wash his clothes, and be unclean until the even.
26

రెండుడెక్కలుH6541 గలH6536 జంతువుH929లన్నిటిలోH3605 విడిగా చీలినH653 డెక్కలు లేకయుH369, నెమరుH5927వేయకయుH369 నుండునవి మీకు అపవిత్రములుH2930, వాటి కళేబరములను ముట్టినH5060 ప్రతివాడుH3605 అపవిత్రుడగునుH2930.

The carcases of every beast which divideth the hoof, and is not clovenfooted, nor cheweth the cud, are unclean unto you: every one that toucheth them shall be unclean.
27

నాలుగుH702 కాళ్లతోH5921 నడుచుH1980 సమస్తH3605 జీవరాసులలోH2416 ఏవి అరకాలిH3709తోH59 నడుచునో అవన్నియుH3605 అపవిత్రములుH2931; వాటి కళేబరములనుH5038 ముట్టినH5060 ప్రతివాడుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930;

And whatsoever goeth upon his paws, among all manner of beasts that go on all four, those are unclean unto you: whoso toucheth their carcase shall be unclean until the even.
28

వాటి కళేబరమునుH5038 మోసినH5375 ప్రతివాడు తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2931; అవిH1992 మీకు అపవిత్రమైనవిH2931.

And he that beareth the carcase of them shall wash his clothes, and be unclean until the even: they are unclean unto you.
29

నేలH776మీదH5921 ప్రాకుH8317 జీవరాసులలోH8318 మీకు అపవిత్రమైనవిH2931 ఏవేవనగాH2088, చిన్నముంగిసH2467, చిన్నపందికొక్కుH5909, ప్రతివిధమైనH4327 బల్లిH6632,

These also shall be unclean unto you among the creeping things that creep upon the earth; the weasel, and the mouse, and the tortoise after his kind,
30

ఊసరవెల్లిH604, నేలమొసలిH, తొండH3911, సరటముH2546, అడవి యెలుకH8580.

And the ferret, and the chameleon, and the lizard, and the snail, and the mole.
31

ప్రాకువాటిలోH8318 ఇవిH428 మీకు అపవిత్రములుH2931; ఇవి చచ్చినH4194 తరువాత వీటిని ముట్టినH5060 ప్రతివాడుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2931.

These are unclean to you among all that creep: whosoever doth touch them, when they be dead, shall be unclean until the even.
32

వాటిలోH4480 చచ్చినదానిH4194 కళేబరము దేనిH834మీదH5921 పడునోH5307 అది అపవిత్రమగునుH2930. అది చెక్కH6086పాత్రయేH3627గాని బట్టయేH899గానిH176 చర్మమేH5785 గానిH176 సంచియేH8242గానిH176 పనిH4399చేయుH6213 ఉపకరణముH3627 ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలోH4325 వేయవలెనుH935. అది సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రమైయుండునుH2930; తరువాత అది పవిత్రమగునుH2891.

And upon whatsoever any of them, when they are dead, doth fall, it shall be unclean; whether it be any vessel of wood, or raiment, or skin, or sack, whatsoever vessel it be, wherein any work is done, it must be put into water, and it shall be unclean until the even; so it shall be cleansed.
33

వీటిలోH4480 ఏదైననుH3605 మంటిH2789పాత్రలోH3627 పడినయెడలH5307 దానిలోనిH8432దంతయుH3605 అపవిత్రమగునుH2930; మీరు దానిని పగులగొట్టవలెనుH7665.

And every earthen vessel, whereinto any of them falleth, whatsoever is in it shall be unclean; and ye shall break it.
34

తినదగినH398 ఆహారH400మంతటిH3605లోH4480 దేనిH834మీదH5921 ఆ నీళ్ళుH4325 పడునోH935 అది అపవిత్రమగునుH2930. అట్టి పాత్రలోH3627 త్రాగినH8354 యేH3605 పానీయమునుH4945 అపవిత్రముH2930.

Of all meat which may be eaten, that on which such water cometh shall be unclean: and all drink that may be drunk in every such vessel shall be unclean.
35

వాటి కళేబరములH5038లోH4480 కొంచెము దేనిH834మీదH5921పడునో అది అపవిత్రమగునుH2930. అది పొయ్యియైననుH8574 కుంపటియైననుH3600 దానిని పగులగొట్టవలెనుH5422. అవిH1992 అపవిత్రములుH2931, అవి మీకు అపవిత్రములుగాH2931 ఉండవలెను.

And every thing whereupon any part of their carcase falleth shall be unclean; whether it be oven, or ranges for pots, they shall be broken down: for they are unclean, and shall be unclean unto you.
36

అయితే విస్తారమైనH4723 నీళ్లుగలH4325 ఊటలోగానిH4599 గుంటలోగానిH953 కళేబరముH5038 పడిననుH5307 ఆ నీళ్లుH4325 అపవిత్రములుH2930 కావుH3808 గాని కళేబరమునకుH5038 తగిలినదిH5060 అపవిత్రమగునుH2930.

Nevertheless a fountain or pit, wherein there is plenty of water, shall be clean: but that which toucheth their carcase shall be unclean.
37

వాటి కళేబరములH5038లోH5038 కొంచెము విత్తుకట్టుH2221 విత్తనములH2233మీదH5921 పడిననుH5307 అవి అపవిత్రములుH2930 కావుH3808 గాని

And if any part of their carcase fall upon any sowing seed which is to be sown, it shall be clean.
38

ఆ విత్తనములH2233మీదH5921 నీళ్లుH4325 పోసినH5414 తరువాత కళేబరముH5038లోH4480 కొంచెము వాటిమీదH5921 పడినయెడలH5307 అవి మీకు అపవిత్రములగునుH2931.

But if any water be put upon the seed, and any part of their carcase fall thereon, it shall be unclean unto you.
39

మీరు తినదగినH402 జంతువుH929లలోH4480 ఏదైనను చచ్చినH4191 యెడలH3588 దాని కళేబరమునుH5038 ముట్టువాడుH5060 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడగునుH2930.

And if any beast, of which ye may eat, die; he that toucheth the carcase thereof shall be unclean until the even.
40

దాని కళేబరముH5038లోH4480 ఏదైనను తినువాడుH398 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930. దాని కళేబరమునుH5038 మోయువాడుH5375 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

And he that eateth of the carcase of it shall wash his clothes, and be unclean until the even: he also that beareth the carcase of it shall wash his clothes, and be unclean until the even.
41

నేలH776మీదH5921 ప్రాకుH8317 జీవరాసుH8318లన్నియుH3605 హేయములుH8263, వాటిని తినH398కూడదుH3808.

And every creeping thing that creepeth upon the earth shall be an abomination; it shall not be eaten.
42

నేలH776మీదH5921 ప్రాకుH8317 జీవరాసుH8318లన్నిటిలోH3605 కడుపుH1512తోH5921 చరించుదానినైననుH1980 నాలుగుH702కాళ్లతోH5921 చరించుదానినైననుH1980 చాలాH7235 కాళ్లుగలH7272 దానినైనను మీరు తినH398/కూడదుH3808; అవిH1992 హేయములుH8263.

Whatsoever goeth upon the belly, and whatsoever goeth upon all four, or whatsoever hath more feet among all creeping things that creep upon the earth, them ye shall not eat; for they are an abomination.
43

ప్రాకుH8317 జీవరాసులలోH83318 దేనినైననుH3605 తిని మిమ్మును మీరు హేయపరచుH8262కొనకూడదుH408; వాటివలన అపవిత్రులగునట్లుH2930 వాటివలన అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH3808.

Ye shall not make yourselves abominable with any creeping thing that creepeth, neither shall ye make yourselves unclean with them, that ye should be defiled thereby.
44

నేను మీ దేవుడనైనH430 యెహోవానుH3068; నేనుH589 పరిశుద్ధుడనుH6918 గనుక మీరు పరిశుద్ధులైH6918యుండునట్లుH1961 మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెనుH6942. నేలH776మీదH5921 ప్రాకుH7430 జీవరాసులలోH8318 దేనివలనను మిమ్మును మీరు అపవిత్రపరచుH2930కొనకూడదుH3808.

For I am the LORD your God: ye shall therefore sanctify yourselves, and ye shall be holy; for I am holy: neither shall ye defile yourselves with any manner of creeping thing that creepeth upon the earth.
45

నేనుH589 మీకు దేవుడనైH430యుండుటకుH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH5927 యెహోవానుH3068; నేనుH589 పరిశుద్ధుడనుH6918 గనుక మీరును పరిశుద్ధులుH6918 కావలెనుH1961.

For I am the LORD that bringeth you up out of the land of Egypt, to be your God: ye shall therefore be holy, for I am holy.
46

అపవిత్రమైనదానికినిH2931 పవిత్రమైనదానికినిH2889 తినదగినH398 జంతువులకునుH2416 తినH398దగనిH3808 జంతువులకునుH2416 భేదము చేయునట్లుH914

This is the law of the beasts, and of the fowl, and of every living creature that moveth in the waters, and of every creature that creepeth upon the earth:
47

జంతువులనుగూర్చియుH929, పక్షులనుH5775 గూర్చియు, జలH4325చరములైనH7430 సమస్తH2416 జీవులనుH5315 గూర్చియు, నేలH776మీదH5921 ప్రాకుH8317 సమస్తH3605 జీవులనుH5315 గూర్చియు చేసిన విధిH8451 యిదేH2063 అని చెప్పుమనెను.

To make a difference between the unclean and the clean, and between the beast that may be eaten and the beast that may not be eaten.

లేవీయకాండము అధ్యాయము 12

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుము–H1696ఒక స్త్రీH802 గర్భవతియైH2232 మగపిల్లనుH12458 కనినయెడలH3588 ఆమె యేడుH7651 దినములుH3117 పురిటాలై యుండవలెనుH2930. ఆమె తాను ముట్టుదైకడగానుండుH5079 దినముల లెక్కనుబట్టిH1738 పురిటాలైయుండవలెనుH2930.

Speak unto the children of Israel, saying, If a woman have conceived seed, and born a man child: then she shall be unclean seven days; according to the days of the separation for her infirmity shall she be unclean.
3

ఎనిమిదవH8066 దినమునH3117 బిడ్డకుH6190 సున్నతి చేయింపవలెనుH4135.

And in the eighth day the flesh of his foreskin shall be circumcised.
4

ఆమె తన రక్తH1818శుద్ధికొరకుH2893 ముప్పదిH7970 మూడుH7969 దినముH3117లుండిH3427 తన రక్తశుద్ధిH2892 దినములుH3117 సంపూర్ణమగుH4390వరకుH5704 ఆమె పరిశుద్ధమైనH6944 దేనినైననుH3605 ముట్టH5060కూడదుH3808, పరిశుద్ధస్థలముH4720లోH413 ప్రవేశింపH935కూడదుH3808.

And she shall then continue in the blood of her purifying three and thirty days; she shall touch no hallowed thing, nor come into the sanctuary, until the days of her purifying be fulfilled.
5

ఆమె ఆడుపిల్లనుH5347 కనినH3205యెడలH518 ఆమె తాను కడగా ఉండునప్పటివలెH5079 రెండు వారములుH7620 పురిటాలై ఉండవలెనుH2930. ఆమె తన రక్తశుద్ధిH2893కొరకు అరువదిH8346యారుH8337 దినములుH3117 కడగా ఉండవలెనుH3427.

But if she bear a maid child, then she shall be unclean two weeks, as in her separation: and she shall continue in the blood of her purifying threescore and six days.
6

కుమారునికొరకేH1121గానిH176 కుమార్తెకొరకేగానిH1323 ఆమె శుద్ధిH2892దినములుH3117 సంపూర్తియైనH4390 తరువాత ఆమె దహనబలిగాH5930 ఒకH1121 యేడాదిH8141 గొఱ్ఱపిల్లనుH3532, పాపపరిహారార్థబలిగాH2403 ఒక పావురపుH3123 పిల్లనైననుH1121 తెల్ల గువ్వనైననుH8449 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యాజకునిH3548యొద్దకుH413 తీసికొనిరావలెనుH935.

And when the days of her purifying are fulfilled, for a son, or for a daughter, she shall bring a lamb of the first year for a burnt offering, and a young pigeon, or a turtledove, for a sin offering, unto the door of the tabernacle of the congregation, unto the priest:
7

అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 దాని నర్పించిH7126 ఆమె నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయగాH3722 ఆమె రక్తH1818స్రావ విషయమైH4726 ఆమె పవిత్రపరచబడునుH2891. ఇదిH2063 మగపిల్లనుH2145గానిH176 ఆడు పిల్లనుగానిH5347 కనినH3205 స్త్రీనిగూర్చిన విధిH8451.

Who shall offer it before the LORD, and make an atonement for her; and she shall be cleansed from the issue of her blood. This is the law for her that hath born a male or a female.
8

ఆమె గొఱ్ఱ పిల్లనుH7716 తేH4672జాలనిH3808 యెడలH518 ఆమె రెండుH8147 తెల్ల గువ్వలనైననుH8449 రెండుH8147 పావురపుH3123 పిల్లలనైననుH1121 దహనబలిగాH5930 ఒకదానినిH259, పాపపరిహారార్థబలిగాH2403 ఒక దానినిH259 తీసికొని రావలెనుH3947. యాజకుడుH3548 ఆమె నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయగాH3722 ఆమెకు పవిత్రత కలుగునుH2891.

And if she be not able to bring a lamb, then she shall bring two turtles, or two young pigeons; the one for the burnt offering, and the other for a sin offering: and the priest shall make an atonement for her, and she shall be clean.

లూకా అధ్యాయము 7

1

ఆయన తనG848 మాటG4487లన్నియుG3956 ప్రజలకుG2992 సంపూర్తిగాG4137 వినిపించినG189 తరువాత కపెర్నహూముG2584లోనికిG1519 వచ్చెనుG1525.

Now when he had ended all his sayings in the audience of the people, he entered into Capernaum.
2
ఒకG5100 శతాధిపతికిG1543 ప్రియుడైనG1784 దాసుడొకడుG1401 రోగియైG2560 చావG5053 సిద్ధమైయుండెనుG3195 .
And a certain centurion's servant, who was dear unto him, was sick, and ready to die.
3

శతాధిపతిG1543 యేసునుG2424గూర్చిG4012 వినిG191, ఆయన వచ్చిG2064 తనG846 దాసునిG1401 స్వస్థపరచవలెననిG1295 ఆయననుG846 వేడుకొనుటకుG2065 యూదులG2453 పెద్దలనుG4245 ఆయనG846 యొద్దకుG4314 పంపెనుG649.

And when he heard of Jesus, he sent unto him the elders of the Jews, beseeching him that he would come and heal his servant.
4

వారుG3588 యేసుG2424 నొద్దకు–G4314వచ్చిG3854 నీవలన ఈ మేలుG5124 పొందుటకుG3930 అతడుG2076 యోగ్యుడుG514;

And when they came to Jesus, they besought him instantly, saying, That he was worthy for whom he should do this:
5

అతడు మనG2257 జనులనుG1484 ప్రేమించిG25 మనకుG2254 సమాజమందిరముG4864 తానేG846 కట్టించెననిG3618 ఆయనతో చెప్పిG3004 మిక్కిలిG4709 బతిమాలు కొనిరిG3870.

For he loveth our nation, and he hath built us a synagogue.
6

కావున యేసుG2424 వారిG846తో కూడG4862 వెళ్లెనుG4198. ఆయన ఆ యింటిదగ్గరకుG3614 వచ్చినప్పుడు శతాధిపతిG1543 తన స్నేహితులనుG5384 చూచి–మీ రాయనయొద్దకుG846 వెళ్లి–ప్రభువాG2962, శ్రమG4660 పుచ్చుకొనవద్దుG3361; నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756.

Then Jesus went with them. And when he was now not far from the house, the centurion sent friends to him, saying unto him, Lord, trouble not thyself: for I am not worthy that thou shouldest enter under my roof:
7

అందుచేతG1352 నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 పాత్రుడననిG515 నేనుG1683 ఎంచకొనలేదుG3761; అయితేG235 మాటమాత్రముG3056 సెలవిమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390,

Wherefore neither thought I myself worthy to come unto thee: but say in a word, and my servant shall be healed.
8

నేనుG1473 సహాG2532 అధికారమునకుG1849 లోబడినG5021వాడనుG444; నాG1683 చేతిక్రిందనుG5259 సైనికులుG4757 ఉన్నారుG2192; నేనొకనిG5129 పొమ్మంటెG4198 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటెG2064 వచ్చునుG2064, నాG3450దాసునిG1401 చేయుమంటేG4160 ఇదిG5124 చేయుననిG4160 నేను చెప్పినట్టుG3004 ఆయనతోG846 చెప్పుడనిG3004 వారిని పంపెనుG3992.

For I also am a man set under authority, having under me soldiers, and I say unto one, Go, and he goeth; and to another, Come, and he cometh; and to my servant, Do this, and he doeth it.
9

యేసుG2424 ఈ మాటలుG5023 వినిG191, అతనిగూర్చిG846 ఆశ్చర్యపడిG2296, తనG846వెంట వచ్చుచున్నG190 జనసమూహముG3793 వైపు తిరిగి–G4762ఇశ్రాయేలుG2474లోG1722 నైనను ఇంత గొప్పG5118 విశ్వాసముG4102 నేను చూడలేదనిG2147 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

When Jesus heard these things, he marvelled at him, and turned him about, and said unto the people that followed him, I say unto you, I have not found so great faith, no, not in Israel.
10

పంపబడిన వారుG3992 ఇంటికిG3624 తిరిగివచ్చిG5290, ఆ దాసుడుG1401 స్వస్థుడైG5198 యుండుట కనుగొనిరిG2147.

And they that were sent, returning to the house, found the servant whole that had been sick.
11

వెంటనే ఆయన నాయీననుG3484 ఒక ఊరికిG4172 వెళ్లు చుండగాG4198, ఆయనG846 శిష్యులునుG3101 బహుG4183 జనసమూహమునుG3793 ఆయనతోG846 కూడ వెళ్లుచుండిరిG4848.

And it came to pass the day after, that he went into a city called Nain; and many of his disciples went with him, and much people.
12

ఆయన ఆ ఊరిG4172 గవినిG4439యొద్దకుG3588 వచ్చినప్పుడుG1448, చనిపోయిన యొకడు G2348 వెలుపలికి మోసికొని పోబడుచుండెనుG1580; అతనిG848 తల్లికిG3384 అతడొక్కడేG3439 కుమారుడుG5207, ఆమెG3778 విధవరాలుG5503; ఆ ఊరిG4172 జనులుG3793 అనేకులుG2425 ఆమెG846తో కూడG2258 ఉండిరిG2258.

Now when he came nigh to the gate of the city, behold, there was a dead man carried out, the only son of his mother, and she was a widow: and much people of the city was with her.
13

ప్రభువుG2962 ఆమెనుG846 చూచిG1492 ఆమెG846యందుG1909 కనికరపడిG4697–ఏడువG2799వద్దనిG3361 ఆమెతోG846 చెప్పిG2036, దగ్గరకు వచ్చిG4334 పాడెనుG4673 ముట్టగాG680 మోయుచున్నవారుG941 నిలిచిరిG2476.

And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not.
14

ఆయన–చిన్నవాడాG3495, లెమ్మనిG1453 నీతోG4671 చెప్పుచున్నాననగాG3004

And he came and touched the bier: and they that bare him stood still. And he said, Young man, I say unto thee, Arise.
15

ఆ చనిపోయిన వాడుG3498 లేచి కూర్చుండిG339 మాటలాడG2980సాగెనుG756; ఆయన అతనినిG846 అతనిG846 తల్లికిG3384 అప్పగించెనుG1325.

And he that was dead sat up, and began to speak. And he delivered him to his mother.
16

అందరుG537 భయాక్రాంతులై–G5401మనG2254లోG1722 గొప్పG3173 ప్రవక్తG4396 బయలుదేరి యున్నాడనియుG1453, దేవుడుG2316 తనG848 ప్రజలకుG2992 దర్శనమను గ్రహించి యున్నాడనియుG1980 దేవునిG2316 మహిమపరచిరిG1392.

And there came a fear on all: and they glorified God, saying, That a great prophet is risen up among us; and, That God hath visited his people.
17

ఆయననుG846గూర్చినG4012 యీG3778 సమాచారముG3056 యూదయG2449 యందంతటనుG3650 చుట్టుపట్లG4066 ప్రదేశమందంతటనుG3956 వ్యాపించెనుG1831.

And this rumour of him went forth throughout all Judaea, and throughout all the region round about.
18

యోహానుG291 శిష్యులుG3101 ఈ సంగతుG5130లన్నియుG3956 అతనికిG846 తెలియజేసిరిG518.

And the disciples of John shewed him of all these things.
19

అంతట యోహానుG2491 తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 పిలిచి–G4341రాబోవువాడవుG2064 నీవేనాG4771 ? మేము మరియొకనిG243 కొరకు కనిపెట్టవలెనాG4328 ? అని అడుగుటకుG3004 వారిని ప్రభువుG2424 నొద్దకుG4314 పంపెనుG3992 .

And John calling unto him two of his disciples sent them to Jesus, saying, Art thou he that should come? or look we for another?
20

ఆ మనుష్యులుG435 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిG3854 రాబోవువాడవుG2064 నీవేనాG4771 ? లేకG2228 మరియొకనికొరకుG243 మేము కనిపెట్టవలెనాG4328 ? అని అడుగుటకుG3004 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 మమ్మునుG2248 నీG4571 యొద్దకుG4314 పంపెననిG649 చెప్పిరిG2036 .

When the men were come unto him, they said, John Baptist hath sent us unto thee, saying, Art thou he that should come? or look we for another?
21

ఆ గడియలోనేG5610 ఆయన రోగములునుG3554 , బాధలునుG3148 , అపవిత్రాG4190త్మలునుగలG4151 అనేకులనుG4183 స్వస్థపరచిG2323 , చాలమందిG4183 గ్రుడ్డివారికిG5185 చూపుG991 దయచేసెనుG5483 .

And in that same hour he cured many of their infirmities and plagues, and of evil spirits; and unto many that were blind he gave sight.
22

అప్పుడాయన–మీరు వెళ్లిG4198 , కన్నG1492 వాటినిG3739 విన్నవాటినిG191 యోహానుకుG2491 తెలుపుడిG518 . గ్రుడ్డివారుG5185 చూపు పొందుచున్నారుG308 , కుంటివారుG5560 నడుచుచున్నారుG4043 , కుష్ఠరోగులుG3015 శుద్ధులగుచున్నారుG2511 , చెవిటివారుG2974 వినుచున్నారుG191 , చనిపోయినవారుG3498 లేపబడుచున్నారుG1453 , బీదలకుG4434 సువార్త ప్రకటింపబడుచున్నదిG2097 ;

Then Jesus answering said unto them, Go your way, and tell John what things ye have seen and heard; how that the blind see, the lame walk, the lepers are cleansed, the deaf hear, the dead are raised, to the poor the gospel is preached.
23

నాG1698 విషయమైG1722 అభ్యంతరG4624పడనిG3361 వాడుG3739 ధన్యుడనిG3107 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611 .

And blessed is he, whosoever shall not be offended in me.
24

యోహానుG2491 దూతలుG32 వెళ్లిన తరువాతG565 , ఆయన యోహానునుG2491 గూర్చిG4012 జనసమూహములG3793తోG4314 ఈలాగు చెప్పG3004సాగెనుG756–మీరేమిG5101 చూచుటకుG2300 అరణ్యముG2048లోనికిG1519 వెళ్లితిరిG1831 ? గాలికిG417 కదలుచున్నG4531 రెల్లునాG2563 ?

And when the messengers of John were departed, he began to speak unto the people concerning John, What went ye out into the wilderness for to see? A reed shaken with the wind?
25

మరేమిG5101 చూడG1492 వెళ్లితిరిG1831 ? సన్నపుG3120 బట్టలుG2440 ధరించుకొనినG294 వానినాG444 ? ఇదిగోG2400 ప్రశస్తG1741వస్త్రములుG2441 ధరించుకొనిG1722 , సుఖముగాG5172 జీవించుG5225వారుG3588 రాజగృహములలోG933 ఉందురుG1526 .

But what went ye out for to see? A man clothed in soft raiment? Behold, they which are gorgeously apparelled, and live delicately, are in kings' courts.
26

అయితేG235 మరేమిG5101 చూడG1492వెళ్లితిరిG1831 ? ప్రవక్తనాG4396 ? అవునుగానిG3483 ప్రవక్తకంటెG4396 గొప్పవానిననిG4055 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

But what went ye out for to see? A prophet? Yea, I say unto you, and much more than a prophet.
27

–ఇదిగోG2400 నేనుG1473 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649 , అతడు నీG4675 ముందరG1715 నీG4675 మార్గముG3598 సిద్ధపరచునుG2680 అని యెవరినిగూర్చిG3739 వ్రాయబడెనోG1125 అతడే యీG3778 యోహానుG2491 .

This is he, of whom it is written, Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee.
28

స్త్రీలుG1135 కనినవారిలోG1084 యోహానుకంటెG2491 గొప్పవాడెవడునుG3187 లేడుG3762 . అయినను దేవునిG2316 రాజ్యముG932లోG1722 అల్పుడైనవాడుG3398 అతనికంటెG846 గొప్పవాడనిG3187 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .

For I say unto you, Among those that are born of women there is not a greater prophet than John the Baptist: but he that is least in the kingdom of God is greater than he.
29

ప్రజG2992లందరునుG3956 సుంకరులునుG5057 (యోహాను బోధ) వినిG191 , అతడిచ్చినG2491 బాప్తిస్మము పొందినవారైG907 , దేవుడుG2316 న్యాయవంతుడనిG1344 యొప్పుకొనిరి గాని

And all the people that heard him, and the publicans, justified God, being baptized with the baptism of John.
30

పరిసయ్యులును G5330 ధర్మశాస్త్రోపదేశకులునుG3544 అతనిG846చేతG5259 బాప్తిస్మముG907 పొందకG3361 , తమ విషయమైనG1438 దేవునిG2316 సంకల్పమునుG1012 నిరాకరించిరిG114 .

But the Pharisees and lawyers rejected the counsel of God against themselves, being not baptized of him.
31

కాబట్టి యీG5026 తరముG1074 మనుష్యులనుG444 నేను దేనితోG5101 పోల్చుదునుG3666 , వారు దేనినిG5101 పోలియున్నారుG3664 ?

And the Lord said, Whereunto then shall I liken the men of this generation? and to what are they like?
32

సంతవీధులలోG58 కూర్చుండియుండి–G2521మీకుG5213 పిల్లనగ్రోవి ఊదితివిుG832 గాని మీరు నాట్యG3738 మాడరైతిరిG3756 ; ప్రలాపించితివిుG2354 గాని మీరేడ్వG2799రైతిరిG3756 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిG3004 పిలుపులాట లాడుకొను పిల్లకాయలనుG3813 పోలియున్నారుG3664 .

They are like unto children sitting in the marketplace, and calling one to another, and saying, We have piped unto you, and ye have not danced; we have mourned to you, and ye have not wept.
33

బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 , రొట్టెG740 తినG2068కయుG3383 ద్రాక్షారసముG3631 త్రాగG4095కయుG3383 వచ్చెనుG2064 గనుక–వీడు దయ్యముG1140 పట్టినవాడనిG2192 మీరనుచున్నారుG3004 .

For John the Baptist came neither eating bread nor drinking wine; and ye say, He hath a devil.
34

మనుష్యG444కుమారుడుG5207 తినుచునుG2068 , త్రాగుచునుG4095 వచ్చెనుG2064 గనుక మీరు–ఇదిగోG2400 వీడుG444 తిండిపోతునుG5314 మద్యపానియుG3630 , సుంకరులకునుG5057 పాపులకునుG268 స్నేహితుడునుG5384 అనుచున్నారుG3004 .

The Son of man is come eating and drinking; and ye say, Behold a gluttonous man, and a winebibber, a friend of publicans and sinners!
35

అయిననుG2532 జ్ఞానముG4678 జ్ఞానమని దానిG848 సంబంధుG5043లందరినిG3956బట్టిG575 తీర్పుపొందుననెనుG1344 .

But wisdom is justified of all her children.
36

పరిసయ్యులలోG5330 ఒకడుG5100 తనG846తో కూడG3326 భోజనము చేయవలెననిG5315 ఆయనG846నడిగెనుG2065 . ఆయన ఆ పరిసయ్యునిG5330 యింటికిG3614 వెళ్లిG1525 , భోజనపంక్తిని కూర్చుండగాG347

And one of the Pharisees desired him that he would eat with him. And he went into the Pharisee's house, and sat down to meat.
37

ఆ ఊరిG4172 లోG1722 ఉన్న పాపాత్మురాలైనG268 యొక స్త్రీG1135 , యేసుG2424 పరిసయ్యునిG5330 యింటG3614 భోజనమునకు కూర్చున్నాడనిG345 తెలిసికొనిG1921 , యొక బుడ్డిలోG211 అత్తరుG3464 తీసికొనివచ్చిG2865

And, behold, a woman in the city, which was a sinner, when she knew that Jesus sat at meat in the Pharisee's house, brought an alabaster box of ointment,
38

వెనుకతట్టుG3694 ఆయనG846 పాదములG4228 యొద్దG3844 నిలువబడిG2476 , యేడ్చుచుG2799 కన్నీళ్లతోG1144 ఆయనG846 పాదములనుG4228 తడిపిG1026 , తనG848 తలG2776వెండ్రుకలతోG2359 తుడిచిG1591 , ఆయనG846 పాదములనుG4228 ముద్దుపెట్టుకొనిG2705 , ఆ అత్తరుG3464 వాటికి పూసెనుG218 .

And stood at his feet behind him weeping, and began to wash his feet with tears, and did wipe them with the hairs of her head, and kissed his feet, and anointed them with the ointment.
39

ఆయననుG846 పిలిచినG2564 పరిసయ్యుడుG5330 అది చూచి–G1492ఈయనG3778 ప్రవక్తయైనG4396 యెడలG2258 తన్నుG846 ముట్టుకొనినG680 యీ స్త్రీG1135 ఎవతెయోG5101 ఎటువంటిదోG4217 యెరిగియుండునుG1097 ; ఇదిG2076 పాపాత్మురాలుG268 అని తనలోG1438 తాననుకొనెనుG2036 .

Now when the Pharisee which had bidden him saw it, he spake within himself, saying, This man, if he were a prophet, would have known who and what manner of woman this is that toucheth him: for she is a sinner.
40

అందుకు యేసుG2424–సీమోనూG4613 , నీతో G4671 ఒక మాటG5100 చెప్పవలెననిG2036 యున్నాననిG2192 అతనితోG846 అనగాG2036 అతడు–G3588బోధకుడాG1320 , చెప్పుమనెనుG2036 .

And Jesus answering said unto him, Simon, I have somewhat to say unto thee. And he saith, Master, say on.
41

అప్పుడు యేసు–G2424అప్పు ఇచ్చుG1157 ఒకనికిG5100 ఇద్దరుG1417 ఋణస్థుG5533 లుండిరిG2258 . వారిలో ఒకడుG1520 ఐదువందలG4001 దేనారములునుG1220 మరియొకడుG2087 ఏబదిG4004 దేనారములును G1220 అచ్చియుండిరిG3784 .

There was a certain creditor which had two debtors: the one owed five hundred pence, and the other fifty.
42

ఆ అప్పు తీర్చుటకుG591 వారియొద్దG846 ఏమియుG2192 లేకపోయెనుG3361 గనుక అతడు వారిద్దరినిG297 క్షమించెనుG5483 . కాబట్టిG3767 వీరిలోG846 ఎవడుG5101 అతనిG846 ఎక్కువగాG4119 ప్రేమించునోG25 చెప్పుమనిG2036 అడిగెను.

And when they had nothing to pay, he frankly forgave them both. Tell me therefore, which of them will love him most?
43

అందుకు సీమోను–G4613అతడెవనికిG3739 ఎక్కువG4119 క్షమించెనోG5483 వాడే అని నాకు తోచుచున్నదనిG5274 చెప్పగాG2036 ఆయన–G3588నీవు సరిగాG3723 యోచించితివనిG2919 అతనితోG846 చెప్పిG2036

Simon answered and said, I suppose that he, to whom he forgave most. And he said unto him, Thou hast rightly judged.
44

ఆ స్త్రీG1135 వైపుG4314 తిరిగిG4762 , సీమోనుతోG4613 ఇట్లనెను–G5346G5026 స్త్రీనిG1135 చూచుచున్నానేG991 , నేను నీG4675 యింటిలోనికిG3614 రాగాG1525 నీవు నాG3450 పాదములకుG4228 నీళ్లిG5204య్యG1325లేదుG3756 గానిG1161 , యీమెG3778 తన కన్నీళ్లతోG1144 నాG3450 పాదములనుG4228 తడిపిG1026 తన తలవెండ్రుకలతో తుడిచెనుG1591 .

And he turned to the woman, and said unto Simon, Seest thou this woman? I entered into thine house, thou gavest me no water for my feet: but she hath washed my feet with tears, and wiped them with the hairs of her head.
45

నీవు నన్నుG3427 ముద్దుపెట్టుG5370కొనలేదుG3756 గానిG1161 , నేను లోపలికి వచ్చిG1525నప్పటిG3739 నుండిG575 యీమెG3778 నాG3450 పాదములుG4228 ముద్దుపెట్టుకొనుటG2705 మానG1257లేదుG3756 .

Thou gavest me no kiss: but this woman since the time I came in hath not ceased to kiss my feet.
46

నీవు నూనెతోG1637 నాG3450 తలG2776 అంటG218లేదుG3756 గానిG1161 ఈమెG3778 నాG3450 పాదములకుG4228 అత్తరుG3464 పూసెనుG218 .

My head with oil thou didst not anoint: but this woman hath anointed my feet with ointment.
47

ఆమె విస్తారముగాG4183 ప్రేమించెనుG25 గనుక ఆమెయొక్కG846 విస్తారG4183 పాపములుG266 క్షమించబడెననిG863 నీతోG5213 చెప్పుచున్నానుG3004 . ఎవనికిG3739 కొంచెముగాG3641 క్షమింపబడునోG863 , వాడు కొంచెముగాG3641 ప్రేమించుననిG25 చెప్పి

Wherefore I say unto thee, Her sins, which are many, are forgiven; for she loved much: but to whom little is forgiven, the same loveth little.
48

–నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవిG863 అని ఆమెతోG846 అనెనుG2036 .

And he said unto her, Thy sins are forgiven.
49

అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–G4873పాపములుG266 క్షమించుచున్నG863 యితG3778డెవడనిG5101 తమలోతాముG1438 అనుకొనG3004సాగిరిG756 .

And they that sat at meat with him began to say within themselves, Who is this that forgiveth sins also?
50

అందుకాయన–నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 రక్షించెనుG4982 , సమాధానముG1515 గలదానవైG1519 వెళ్లుమనిG4198 ఆ స్త్రీతోG1135 చెప్పెనుG2036 .

And he said to the woman, Thy faith hath saved thee; go in peace.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.