Day 44
Day 45 : లేవీయకాండము 8-9 & లూకా 6
Day 46

లేవీయకాండము అధ్యాయము 8

1

మరియు యెహోవాH3068

And the LORD spake unto Moses, saying,
2

–నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 వారి వస్త్రములనుH899 అభిషేకH4888తైలమునుH8081 పాపపరిహారార్థబలిరూపమైనH2403 కోడెనుH6499 రెండుH8147 పొట్టేళ్లనుH352 గంపెడుH5536 పొంగని భక్ష్యములనుH4682 తీసికొనిH3947

Take Aaron and his sons with him, and the garments, and the anointing oil, and a bullock for the sin offering, and two rams, and a basket of unleavened bread;
3

ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 సర్వH3605సమాజమునుH5712 సమకూర్చుమనగాH6950

And gather thou all the congregation together unto the door of the tabernacle of the congregation.
4

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు చేసెనుH6213. సమాజముH4150 ప్రత్యక్షపు గుడారముH168 యొక్క ద్వారముH6607నొద్దకుH413 కూడిరాగాH6950

And Moses did as the LORD commanded him; and the assembly was gathered together unto the door of the tabernacle of the congregation.
5

మోషేH4872 సమాజముH5712తోH413–చేయవలెననిH6213 యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 కార్యముH1697 ఇదేH2088 అనెనుH559.

And Moses said unto the congregation, This is the thing which the LORD commanded to be done.
6

అప్పుడు మోషేH4872 అహరోనునుH175 అతని కుమారులనుH1121 దగ్గరకు తీసికొనివచ్చిH7126 నీళ్లతోH4325 వారికి స్నానముH7364 చేయించెను.

And Moses brought Aaron and his sons, and washed them with water.
7

తరువాత అతడు అతనికిH5921 చొక్కాయినిH3801 తొడిగిH5414 అతనికి దట్టీనిH73 కట్టిH2296 నిలువుటంగీనిH4598, ఏఫోదునుH646వేసిH3847 ఏఫోదుయొక్కH646 విచిత్రమైన నడికట్టునుH2805 అతనికి కట్టిH2296 దాని వలన అతనికిH5921 ఏఫోదునుH646 బిగించిH646, అతనికిH5921 పతకముH2833వేసిH7760

And he put upon him the coat, and girded him with the girdle, and clothed him with the robe, and put the ephod upon him, and he girded him with the curious girdle of the ephod, and bound it unto him therewith.
8

ఆ పతకముH2833లోH413 ఊరీముH224 తుమ్మీమనుH8550 వాటిని ఉంచిH7760

And he put the breastplate upon him: also he put in the breastplate the Urim and the Thummim.
9

అతని తలH7218మీదH5921 పాగానుH4701 పెట్టిH7760, ఆ పాగాH4701మీదనుH5921 అతని నొసటH4136 పరిశుద్ధH6944కిరీటముగాH5145 బంగారుH2091 రేకునుH6731 కట్టెనుH7760. ఇట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680.

And he put the mitre upon his head; also upon the mitre, even upon his forefront, did he put the golden plate, the holy crown; as the LORD commanded Moses.
10

మరియు మోషేH4872 అభిషేకH4888తైలమునుH8081 తీసికొనిH3947 మందిరమునుH4908 దానిలోనున్న సమస్తమునుH3605 అభిషేకించిH4886 వాటిని ప్రతిష్ఠించెనుH6942.

And Moses took the anointing oil, and anointed the tabernacle and all that was therein, and sanctified them.
11

అతడు దానిలోH4480 కొంచెము ఏడుH7651మారులుH6471 బలిపీఠముH4196మీదH5921 ప్రోక్షించిH517, బలిపీఠమునుH4196 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 గంగాళమునుH3595 దాని పీటనుH3653 ప్రతిష్ఠించుటకైH6942 వాటిని అభిషేకించెనుH4886.

And he sprinkled thereof upon the altar seven times, and anointed the altar and all his vessels, both the laver and his foot, to sanctify them.
12

మరియు అతడు అభిషేకH4888తైలముH8081లోH4480 కొంచెము అహరోనుH175 తలH7218మీదH5921 పోసిH3332 అతని ప్రతిష్ఠించుటకైH6942 అతనిని అభిషేకించెనుH4886.

And he poured of the anointing oil upon Aaron's head, and anointed him, to sanctify him.
13

అప్పుడతడు అహరోనుH175 కుమారులనుH1121 దగ్గరకు తీసికొనివచ్చిH7126 వారికి చొక్కాయిలనుH3847 తొడిగిH3801 వారికి దట్టీలనుH73 కట్టిH2296 వారికి కుళ్లాయిలనుH4021 పెట్టెనుH2280.

And Moses brought Aaron's sons, and put coats upon them, and girded them with girdles, and put bonnets upon them; as the LORD commanded Moses.
14

ఇట్లు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680. అప్పుడతడు పాపపరిహారార్థబలిగాH2403 ఒక కోడెనుH6499 తీసికొనివచ్చెనుH5066. అహరోనునుH175 అతని కుమారులునుH1121 పాపపరిహారార్థబలిరూపమైనH2403 ఆ కోడెH6499 తలH3027మీదH5921 తమ చేతుH3027లుంచిరిH5564.

And he brought the bullock for the sin offering: and Aaron and his sons laid their hands upon the head of the bullock for the sin offering.
15

దాని వధించినH7819 తరువాత మోషేH4872 దాని రక్తమునుH1818 తీసిH3947 బలిపీఠపుH4196 కొమ్ములH7161చుట్టుH5439 వ్రేలితోH676 దాని చమిరి బలిపీఠముH4196 విషయమై పాపపరిహారముచేసిH2398 దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 బలిపీఠముH4196 అడుగునH3247 రక్తమునుH1818 పోసిH3332 దాని ప్రతిష్ఠించెనుH6942.

And he slew it; and Moses took the blood, and put it upon the horns of the altar round about with his finger, and purified the altar, and poured the blood at the bottom of the altar, and sanctified it, to make reconciliation upon it.
16

మోషేH4872 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వంH2459తటినిH3605 కాలేజముమీదిH3516 వపనుH3508 రెండుH8147 మూత్రగ్రంథులనుH3629 వాటి క్రొవ్వునుH2459 తీసిH3947 బలిపీఠముమీదH4196 దహించెనుH6999.

And he took all the fat that was upon the inwards, and the caul above the liver, and the two kidneys, and their fat, and Moses burned it upon the altar.
17

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఆ కోడెనుH6499 దాని చర్మమునుH5785 దాని మాంసమునుH1320 దాని పేడనుH6569 పాళెమునకుH4264 అవతలH4480 అగ్నిచేతH784 కాల్చివేసెనుH8313.

But the bullock, and his hide, his flesh, and his dung, he burnt with fire without the camp; as the LORD commanded Moses.
18

తరువాత అతడు దహనబలిగాH5930 ఒక పొట్టేలునుH352 తీసికొని వచ్చెనుH7126. అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218మీదH5921 తమ చేతుH3027లుంచిరిH5564.

And he brought the ram for the burnt offering: and Aaron and his sons laid their hands upon the head of the ram.
19

అప్పుడు మోషేH4872 దానిని వధించిH7819 బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షించెనుH2236.

And he killed it; and Moses sprinkled the blood upon the altar round about.
20

అతడు ఆ పొట్టేలుయొక్కH352 అవయవములనుH5409 విడతీసిH5408 దాని తలనుH7218 అవయవములనుH5409 క్రొవ్వునుH6309 దహించెనుH6999.

And he cut the ram into pieces; and Moses burnt the head, and the pieces, and the fat.
21

అతడు దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 నీళ్లతోH4325 కడిగిH7364, ఆ పొట్టేH352లంతయుH3605 బలిపీఠముమీదH4196 దహించెనుH6999. యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH680నట్లుH834 అదిH1931 యింపైనH5207 సువాసనగలH7381 దహనబలిH5930 ఆయెను. అది యెహోవాకుH3068 హోమముH801.

And he washed the inwards and the legs in water; and Moses burnt the whole ram upon the altar: it was a burnt sacrifice for a sweet savour, and an offering made by fire unto the LORD; as the LORD commanded Moses.
22

అతడు రెండవH8145 పొట్టేలునుH352, అనగా ఈ ప్రతిష్ఠితమైనH4394 పొట్టేలునుH352 తీసికొనిరాగాH7126 అహరోనునుH175 అతని కుమారులునుH1121 ఆ పొట్టేలుH352 తలH7218మీదH5921 తమ చేతుH3027లుంచిరిH5564.

And he brought the other ram, the ram of consecration: and Aaron and his sons laid their hands upon the head of the ram.
23

మోషేH4872 దానిని వధించిH7819 దాని రక్తములోH1818 కొంచెముH4480 తీసిH4937, అహరోనుH175 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921 అతని కుడిH3233చేతిH3027 బొట్టనవ్రేలిH931మీదనుH5921 అతని కుడిH3233కాలిH7272 బొట్టనవ్రేలిH931 కొనమీదనుH5921 దాని చమిరెనుH5414.

And he slew it; and Moses took of the blood of it, and put it upon the tip of Aaron's right ear, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot.
24

మోషేH4872 అహరోనుH175 కుమారులనుH1121 దగ్గరకు తీసికొనివచ్చిH7126, వారి కుడిH3233చెవులH241 కొనలH8571 మీదనుH5921 వారి కుడిH3233చేతులH3027 బొట్టనవ్రేలిH931మీదనుH5921 వారి కుడిH3233కాళ్లH7272 బొట్టనవ్రేలిH931మీదనుH5921 ఆ రక్తములోH1818 కొంచెము చమిరెనుH5414. మరియు మోషేH4872 బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షించెనుH2236

And he brought Aaron's sons, and Moses put of the blood upon the tip of their right ear, and upon the thumbs of their right hands, and upon the great toes of their right feet: and Moses sprinkled the blood upon the altar round about.
25

తరువాత అతడు దాని క్రొవ్వునుH2459 క్రొవ్విన తోకనుH451 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వంH2459తటినిH3605 కాలేజముH3516మీదిH5921 వపనుH3508 రెండుH8147 మూత్ర గ్రంథులనుH3629 వాటి క్రొవ్వునుH2459 కుడిH3225 జబ్బనుH7785 తీసిH3947

And he took the fat, and the rump, and all the fat that was upon the inwards, and the caul above the liver, and the two kidneys, and their fat, and the right shoulder:
26

యెహోవాH3068 సన్నిధినిH6440 గంపెడుH5536 పులియని భక్ష్యములH4682లోనుండిH4480 పులియనిH4682 యొక పిండివంటనుH2471 నూనె గలదైH8081 పొడిచిన యొకH259 భక్ష్యమునుH2471 ఒకH259 పలచని అప్పడమునుH7550 తీసిH3947, ఆ క్రొవ్వుH2459మీదనుH5921 ఆ కుడిH3225 జబ్బH7785మీదనుH5921 వాటిని ఉంచిH7760

And out of the basket of unleavened bread, that was before the LORD, he took one unleavened cake, and a cake of oiled bread, and one wafer, and put them on the fat, and upon the right shoulder:
27

అహరోనుH175 చేతులH3027మీదనుH5921 అతని కుమారులH1121 చేతులH3709మీదనుH5921 వాటన్నిటినిH3605 ఉంచిH5414, అల్లాడింపబడు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడించెనుH5130.

And he put all upon Aaron's hands, and upon his sons' hands, and waved them for a wave offering before the LORD.
28

అప్పుడు మోషేH4872 వారి చేతులH3709మీదH5921నుండిH4480 వాటిని తీసిH3947 బలిపీఠముH4196మీదనున్నH5921 దహనబలి ద్రవ్యముH801మీదH5921 వాటిని దహించెనుH6999. అవిH1931 యింపైనH5207 సువాసనగలH7381 ప్రతిష్ఠార్పణలుH4394.

And Moses took them from off their hands, and burnt them on the altar upon the burnt offering: they were consecrations for a sweet savour: it is an offering made by fire unto the LORD.
29

అది యెహోవాకు హోమము. మరియు మోషేH4872 దాని బోరనుH2373 తీసిH3947 అల్లాడింపబడు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని అల్లాడించెనుH5130. ప్రతిష్ఠార్పణరూపమైనH4394 పొట్టేలుH352లోH4480 అదిH1961 మోషేH4872 వంతుH4490. అట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680.

And Moses took the breast, and waved it for a wave offering before the LORD: for of the ram of consecration it was Moses' part; as the LORD commanded Moses.
30

మరియు మోషేH4872 అభిషేకH4888 తైలములోH8081 కొంతయుH4480 బలిపీఠముH4196మీదిH5921 రక్తములోH1818 కొంతయుH4480 తీసిH3947, అహరోనుH175మీదనుH5921 అతని వస్త్రములH899మీదనుH5921 అతని కుమారులH1121మీదనుH5921 అతని కుమారులH1121 వస్త్రములH899మీదనుH5921 దానిని ప్రోక్షించిH5137, అహరోనునుH175 అతని వస్త్రములనుH899 అతని కుమారులనుH1121 అతని కుమారులH1121 వస్త్రములనుH899 ప్రతిష్ఠించెనుH6942.

And Moses took of the anointing oil, and of the blood which was upon the altar, and sprinkled it upon Aaron, and upon his garments, and upon his sons, and upon his sons' garments with him; and sanctified Aaron, and his garments, and his sons, and his sons' garments with him.
31

అప్పుడు మోషేH4872 అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఇట్లనెనుH559–ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 ఆ మాంసమునుH1320 వండిH1310, అహరోనునుH175 అతని కుమారులునుH1121 తినవలెననిH398 నేను ఆజ్ఞాపించిH6680నట్లుH834 అక్కడనేH8033 దానిని, ప్రతిష్ఠితద్రవ్యములుH4394 గల గంపలోనిH5536 భక్ష్యములనుH3899 తినవలెనుH398.

And Moses said unto Aaron and to his sons, Boil the flesh at the door of the tabernacle of the congregation: and there eat it with the bread that is in the basket of consecrations, as I commanded, saying, Aaron and his sons shall eat it.
32

ఆ మాంసములోనుH1320 భక్ష్యములోనుH3899 మిగిలినదిH3498 అగ్నిచేతH784 కాల్చివేయవలెనుH8313.

And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.
33

మీ ప్రతిష్ఠH4394దినములుH3117 తీరువరకుH5704 ఏడుH7651 దినములుH3117 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607నుండిH4480 బయలుH3318వెళ్లకూడదుH3808; ఏడుH7651 దినములుH3117 మోషేH4872 మీ విషయములోH3027 ఆ ప్రతిష్ఠనుH4390 చేయుచుండును.

And ye shall not go out of the door of the tabernacle of the congregation in seven days, until the days of your consecration be at an end: for seven days shall he consecrate you.
34

మీ నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 అతడు నేడు చేసిH6213నట్లుH834 చేయవలెననిH6213 యెహోవాH3068 ఆజ్ఞాపించెనుH6680.

As he hath done this day, so the LORD hath commanded to do, to make an atonement for you.
35

మీరు చావH4191కుండునట్లుH3808 మీరు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 ఏడుH7651 దినములవరకుH3117 రేయింH3915బగళ్లుంH3119డిH3427, యెహోవాH3068 విధించిన విధినిH4931 ఆచరింపవలెనుH8104; నాకు అట్టిH3651 ఆజ్ఞH6680 కలిగెను.

Therefore shall ye abide at the door of the tabernacle of the congregation day and night seven days, and keep the charge of the LORD, that ye die not: for so I am commanded.
36

యెహోవాH3068 మోషేH4872ద్వారాH3027 ఆజ్ఞాపించినH6680వన్నిH3605 అహరోనునుH175 అతని కుమారులునుH1121 చేసిరిH6213.

So Aaron and his sons did all things which the LORD commanded by the hand of Moses.

లేవీయకాండము అధ్యాయము 9

1

ఎనిమిదవH8066దినమునH3117 మోషేH4872 అహరోనునుH175 అతని కుమారులనుH1121 ఇశ్రాయేలీయులH3478 పెద్దలనుH2205 పిలిపించిH7121

And it came to pass on the eighth day, that Moses called Aaron and his sons, and the elders of Israel;
2

అహరోనుH175తోH413 ఇట్లనెనుH559 నీవు పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8540 యొక కోడెH1121దూడనుH5695, దహనబలిగాH5930 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొనిరమ్ముH7126.

And he said unto Aaron, Take thee a young calf for a sin offering, and a ram for a burnt offering, without blemish, and offer them before the LORD.
3

మరియు నీవు ఇశ్రాయేలీయులH3478తోH413–మీరు యెహోవాH3068 సన్నిధినిH6440 బలినర్పించునట్లు పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8549 మేకపిల్లనుH8163, దహనబలిగాH5930 నిర్దోషమైనH8549 యేడాదిH8141 దూడనుH5695 గొఱ్ఱపిల్లనుH3532

And unto the children of Israel thou shalt speak, saying, Take ye a kid of the goats for a sin offering; and a calf and a lamb, both of the first year, without blemish, for a burnt offering;
4

సమాధానబలిగాH8002 కోడెనుH7794 పొట్టేలునుH352 నూనె కలిపినH8081 నైవేద్యమునుH4503 తీసికొని రండిH2076; నేడుH3117 యెహోవాH3068 మీకుH413 కనబడునుH7200 అని చెప్పుముH559.

Also a bullock and a ram for peace offerings, to sacrifice before the LORD; and a meat offering mingled with oil: for to day the LORD will appear unto you.
5

మోషేH4872 ఆజ్ఞాపించినవాటినిH6680 వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటికిH6440 తీసికొనివచ్చిరిH3947. సమాజH5712మంతయుH3605 దగ్గరకు వచ్చిH7126 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువగాH5975

And they brought that which Moses commanded before the tabernacle of the congregation: and all the congregation drew near and stood before the LORD.
6

మోషేH4872–మీరు చేయవలెననిH6213 యెహోవాH4068 ఆజ్ఞాపించినదిH6680 ఇదేH2088; అట్లు చేయుడిH6213. అప్పుడు యెహోవాH3068 మహిమH3519 మీకుH413 కనబడుననెనుH7200.

And Moses said, This is the thing which the LORD commanded that ye should do: and the glory of the LORD shall appear unto you.
7

మరియు మోషేH4872 అహరోనుH175తోH413 ఇట్లనెనుH559–నీవు బలిపీఠముH4196నొద్దకుH413 వెళ్లిH7126 పాపపరిహారార్థబలినిH2403 దహనబలినిH5930 అర్పించి నీ నిమిత్తమునుH1157 ప్రజలH5971నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తముచేసిH3722 ప్రజలH5971 కొరకుH1157 అర్పణముH7133 చేసి, యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 వారి నిమిత్తముH1157 ప్రాయశ్చిత్తము చేయుముH3722.

And Moses said unto Aaron, Go unto the altar, and offer thy sin offering, and thy burnt offering, and make an atonement for thyself, and for the people: and offer the offering of the people, and make an atonement for them; as the LORD commanded.
8

కాబట్టి అహరోనుH175 బలిపీఠముH4196 దగ్గరకుH413 వెళ్లిH7126 తనకొరకు పాపపరిహారార్థ బలిగాH2403 ఒక దూడనుH5695 వధించెనుH7819.

Aaron therefore went unto the altar, and slew the calf of the sin offering, which was for himself.
9

అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 అతనియొద్దకుH413 తేగాH7126 అతడు ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 బలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 దాని చమిరిH5414 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ రక్తమునుH1818 పోసెనుH3332.

And the sons of Aaron brought the blood unto him: and he dipped his finger in the blood, and put it upon the horns of the altar, and poured out the blood at the bottom of the altar:
10

దాని క్రొవ్వునుH2459 మూత్రగ్రంథులనుH3629 కాలేజముH3516మీదిH5921 వపనుH3508 బలిపీఠముH4196మీదH5921 దహించెనుH6999. అట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680.

But the fat, and the kidneys, and the caul above the liver of the sin offering, he burnt upon the altar; as the LORD commanded Moses.
11

దాని మాంసమునుH1320 చర్మమునుH5785 పాళెముH4264 వెలుపలH4480 అగ్నితోH784 కాల్చివేసెనుH8313.

And the flesh and the hide he burnt with fire without the camp.
12

అప్పుడతడు దహనబలి పశువునుH5930 వధించెనుH7819. అహరోనుH175 కుమారులుH1121 అతనికి దాని రక్తముH1818 నప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196చుట్టుH5439 దానిని ప్రోక్షించెనుH2236.

And he slew the burnt offering; and Aaron's sons presented unto him the blood, which he sprinkled round about upon the altar.
13

మరియు వారు దహన బలిపశువుయొక్కH5930 తలనుH7218 అవయవములనుH5409 అతనికిH413 అప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196మీదH5921 వాటిని దహించెనుH6999.

And they presented the burnt offering unto him, with the pieces thereof, and the head: and he burnt them upon the altar.
14

అతడు దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 కడిగిH7364 బలిపీఠముమీదనున్నH4196 దహనబలిH5930 ద్రవ్యముపైనిH5921 దహించెనుH6999.

And he did wash the inwards and the legs, and burnt them upon the burnt offering on the altar.
15

అతడు ప్రజలH5971 అర్పణమునుH7133 తీసికొని వచ్చిH7126 ప్రజలుH5971 అర్పించు పాప పరిహారార్థబలియగుH2403 మేకనుH8163 తీసికొనిH3947 వధించిH7819 మొదటి దానివలెH7223 దీనిని పాపపరిహారార్థబలిగాH2398 అర్పించెను.

And he brought the people's offering, and took the goat, which was the sin offering for the people, and slew it, and offered it for sin, as the first.
16

అప్పుడతడు దహనబలిH5930 పశువును తీసికొనిH7126 విధి చొప్పునH4941 దాని నర్పించెనుH6213.

And he brought the burnt offering, and offered it according to the manner.
17

అప్పుడతడు నైవేద్యమునుH4503 తెచ్చిH7126 దానిలోనుండిH4480 చేరెడుH3709 తీసిH4390 ప్రాతఃకాలమందుH1242 చేసిన దహనబలిH5930గాకH4480 బలిపీఠముH4196మీదH5921 తీసినదానిని దహించెనుH6999.

And he brought the meat offering, and took an handful thereof, and burnt it upon the altar, beside the burnt sacrifice of the morning.
18

మరియు మోషేH4872 ప్రజలుH5971 అర్పించు సమాధానబలిరూపమైనH8002 కోడెదూడనుH7794 పొట్టేలునుH352 వధించెనుH7819. అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 అతనికి అప్పగింపగాH4672 అతడు బలిపీఠముH4196 చుట్టుH5439 దానిని ప్రోక్షించెనుH2236.

He slew also the bullock and the ram for a sacrifice of peace offerings, which was for the people: and Aaron's sons presented unto him the blood, which he sprinkled upon the altar round about,
19

మరియు వారు ఆ దూడH7794 క్రొవ్వునుH2459 మేకH352క్రొవ్వునుH2459 క్రొవ్విన తోకనుH451 ఆంత్రములను కప్పుH4374 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులనుH3629 కాలేజముమీదిH3516 వపనుH3508 అప్పగించిరి.

And the fat of the bullock and of the ram, the rump, and that which covereth the inwards, and the kidneys, and the caul above the liver:
20

బోరలH2373మీదH5921 క్రొవ్వునుH2459 ఉంచిరిH7760. అతడు బలిపీఠముమీదH4196 ఆ క్రొవ్వునుH2459 దహించెనుH6999.

And they put the fat upon the breasts, and he burnt the fat upon the altar:
21

బోరలనుH2373 కుడిH3225 జబ్బనుH7785 యెహోవాH3068 సన్నిధిలోH6440 అల్లాడించు అర్పణముగాH8573 అహరోనుH175 అల్లాడించెనుH5130 అట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించెనుH6680.

And the breasts and the right shoulder Aaron waved for a wave offering before the LORD; as Moses commanded.
22

అప్పుడు అహరోనుH175 పాపపరిహారార్థబలినిH2403 దహనబలినిH5930 సమాధానబలినిH8002 అర్పించి, ప్రజలH5971వైపునకుH413 తన చేతుH3027లెత్తిH5375 వారిని దీవించినH1288 తరువాత దిగివచ్చెనుH3381.

And Aaron lifted up his hand toward the people, and blessed them, and came down from offering of the sin offering, and the burnt offering, and peace offerings.
23

మోషేH4872 అహరోనులుH175 ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 పోయిH935 వెలుపలికివచ్చిH3318 ప్రజలనుH5971 దీవింపగాH1288 యెహోవాH3068 మహిమH3519 ప్రజలH5971కందరిH3605కిH413 కనబడెనుH7200.

And Moses and Aaron went into the tabernacle of the congregation, and came out, and blessed the people: and the glory of the LORD appeared unto all the people.
24

యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 అగ్ని బయలుH784 వెళ్లిH3318 బలిపీఠముH4196మీదనున్నH5921 దహనబలిద్రవ్యమునుH5930 క్రొవ్వునుH2459 కాల్చివేసెనుH; ప్రజH5972లందరుH3605 దానిని చూచిH7200 ఉత్సాహధ్వనిచేసిH7442 సాగిలH6440పడిరిH5307.

And there came a fire out from before the LORD, and consumed upon the altar the burnt offering and the fat: which when all the people saw, they shouted, and fell on their faces.

లూకా అధ్యాయము 6

1

ఒక విశ్రాంతిదినమునG4521 ఆయనG846 పంటచేలలోబడిG4702 వెళ్లుచుండగాG1279, ఆయనG846 శిష్యులుG3101 వెన్నులుG4719 త్రుంచిG5089, చేతులతోG5495 నలుపుకొనిG5597, తినుచుండిరిG2068.

And it came to pass on the second sabbath after the first, that he went through the corn fields; and his disciples plucked the ears of corn, and did eat, rubbing them in their hands.
2

అప్పుడు పరిసయ్యులలోG5330 కొందరుG5100 విశ్రాంతిదినమునG4521 చేయదగనిదిG3756 మీరెందుకుG5101 చేయుచున్నారనిG4160 వారిG846నడుగగాG2036

And certain of the Pharisees said unto them, Why do ye that which is not lawful to do on the sabbath days?
3

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036–తానునుG846 తనతోG3326 కూడ ఉన్నవారునుG5607 ఆకలిగొని నప్పుడుG3983 దావీదుG1138 ఏమిG3739చేసెనోG4160 అదియైనను మీరు చదువG314 లేదాG3761?

And Jesus answering them said, Have ye not read so much as this, what David did, when himself was an hungred, and they which were with him;
4

అతడు దేవునిG2316 మందిరముG3624లోG1519 ప్రవేశించిG1525, యాజకులుG2409 తప్పG3441 మరి ఎవరును తినG5315కూడనిG3756 సముఖపుG4286 రొట్టెలుG740 తీసికొనిG2983 తినిG5315, తనతోG846 కూడ ఉన్నG3326వారికినిG3588 ఇచ్చెనుG1325 గదా అనెను.

How he went into the house of God, and did take and eat the shewbread, and gave also to them that were with him; which it is not lawful to eat but for the priests alone?
5

కాగా–మనుష్యG444కుమారుడుG5207 విశ్రాంతిదినమునకునుG4521 యజమానుడనిG2962 వారితోG846 చెప్పెనుG3004.

And he said unto them, That the Son of man is Lord also of the sabbath.
6

మరియొకG2087 విశ్రాంతిదినమునG4521 ఆయన సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525 బోధించుచున్నప్పుడుG1321, అక్కడG1563 ఊచG3584 కుడిG1188 చెయ్యిG5495గలవాడొకG444డుండెనుG2258.

And it came to pass also on another sabbath, that he entered into the synagogue and taught: and there was a man whose right hand was withered.
7

శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 ఆయనమీదG846 నేరముG2724 మోపవలెననిG2147, విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచునేమోG2323 అని ఆయననుG846 కనిపెట్టుచుండిరిG3906;

And the scribes and Pharisees watched him, whether he would heal on the sabbath day; that they might find an accusation against him.
8

అయితేG1161 ఆయనG846 వారిG846 ఆలోచనG1261 లెరిగిG1492, ఊచG3584చెయ్యిG5495గలG2192వానితోG444–నీవు లేచిG1453 మధ్యనుG3319 నిలువుమనిG2476 చెప్పగాG2036, వాడుG3588 లేచిG450 నిలిచెనుG2476.

But he knew their thoughts, and said to the man which had the withered hand, Rise up, and stand forth in the midst. And he arose and stood forth.
9

అప్పుడుG3767 యేసుG2424–విశ్రాంతిదినమునG4521 మేలుచేయుటG15 ధర్మమాG1832 కీడుచేయుటG2554 ధర్మమాG1832? ప్రాణG5590రక్షణG4982 ధర్మమాG1832 ప్రాణహత్యG622 ధర్మమాG1832? అని మిమ్ముG5209 నడుగుచున్నాననిG1905 వారితోG846 చెప్పిG2036

Then said Jesus unto them, I will ask you one thing; Is it lawful on the sabbath days to do good, or to do evil? to save life, or to destroy it?
10

వారిG846నందరినిG3956 చుట్టు కలయజూచిG4017–నీG4675 చెయ్యిG5495 చాపుమనిG1614 వానితోG846 చెప్పెనుG2036; వాడాలాగుG3588 చేయగానేG4160 వానిG846 చెయ్యిG5495 బాగుపడెనుG600.

And looking round about upon them all, he said unto the man, Stretch forth thy hand. And he did so: and his hand was restored whole as the other.
11

అప్పుడు వారుG846 వెఱ్ఱి కోపముతోG454 నిండుకొనిG4130, యేసునుG2424 ఏమిG5101 చేయుదమాG4160 అని యొకనితోనొకడుG240 మాటలాడుకొనిరిG1255.

And they were filled with madness; and communed one with another what they might do to Jesus.
12

G5025 దినములG2250యందుG1722 ఆయన ప్రార్థనచేయుటకుG4336 కొండకుG3735 వెళ్లిG1831, దేవునిG2316 ప్రార్థించుటG4335యందుG1722 రాత్రి గడిపెనుG1273.

And it came to pass in those days, that he went out into a mountain to pray, and continued all night in prayer to God.
13

ఉదయమైనప్పుడుG2250 ఆయన తనG848 శిష్యులనుG3101 పిలిచిG4377, వారిలోG846 పండ్రెండుమందినిG1427 ఏర్పరచిG1586, వారికి అపొస్తలులుG652 అను పేరు పెట్టెనుG3687.

And when it was day, he called unto him his disciples: and of them he chose twelve, whom also he named apostles;
14

వీరెవరనగా–ఆయన ఎవనికిG3739 పేతురుG4074 అను మారుపేరు పెట్టెనోG3687 ఆ సీమోనుG4613, అతనిG846 సహోదరుడైనG80 అంద్రెయG406, యాకోబుG2385, యోహానుG2491, ఫిలిప్పుG5376, బర్తొలొమయిG918,

Simon, (whom he also named Peter,) and Andrew his brother, James and John, Philip and Bartholomew,
15

మత్తయిG3156, తోమాG2381, అల్ఫయి కుమారుడైనG256 యాకోబుG2385, జెలోతేG2208 అనబడినG2564 సీమోనుG4613,

Matthew and Thomas, James the son of Alphaeus, and Simon called Zelotes,
16

యాకోబు సహోదరుడైనG2385 యూదాG2455, ద్రోహియగుG4273 ఇస్కరియోతుG2469 యూదాG2455 అను వారు.

And Judas the brother of James, and Judas Iscariot, which also was the traitor.
17

ఆయన వారితోG846 కూడG3326 దిగివచ్చిG2597 మైదానమందుG3977 నిలిచినప్పుడుG2476 ఆయనG846 శిష్యులG3101 గొప్ప సమూహమునుG3793, ఆయనG846 బోధవినుటకునుG191 తమG848 రోగములనుG3554 కుదుర్చుకొనుటకునుG2390 యూదయG2449 దేశమంతటినుండియుG3956, యెరూషలేముG2419 నుండియు, తూరుG5184 సీదోననుG4605 పట్టణముల సముద్ర తీరములG3882 నుండియుG3588 వచ్చినG2064 బహుG4183జనG2992సమూహమునుG4128,

And he came down with them, and stood in the plain, and the company of his disciples, and a great multitude of people out of all Judaea and Jerusalem, and from the sea coast of Tyre and Sidon, which came to hear him, and to be healed of their diseases;
18

అపవిత్రాG169త్మలG4151 చేతG5259 బాధింపబడినవారునుG3791 వచ్చి స్వస్థతనొందిరిG2323.

And they that were vexed with unclean spirits: and they were healed.
19

ప్రభావముG1411 ఆయనలోనుండి బయలుదేరిG1831 అందరినిG3956 స్వస్థపరచుచుండెనుG2390 గనుక జనసమూహG3793మంతయుG3956 ఆయననుG846 ముట్టవలెననిG680 యత్నముచేసెనుG2212.

And the whole multitude sought to touch him: for there went virtue out of him, and healed them all.
20

అంతటG2532 ఆయనG846 తనG846 శిష్యులతట్టుG3101 పారచూచిG3788 ఇట్లనెను–G3004 బీదలైన మీరుG4434 ధన్యులుG3107, దేవునిG2316రాజ్యముG932 మీదిG5212.

And he lifted up his eyes on his disciples, and said, Blessed be ye poor: for yours is the kingdom of God.
21

ఇప్పుడుG3568 అకలిగొనుచున్న మీరుG3983 ధన్యులుG3107, మీరు తృప్తి పరచబడుదురుG5526. ఇప్పుడుG3568 ఏడ్చుచున్న మీరుG2799 ధన్యులుG3107, మీరు నవ్వుదురుG1070.

Blessed are ye that hunger now: for ye shall be filled. Blessed are ye that weep now: for ye shall laugh.
22

మనుష్యG444కుమారునిG5207 నిమిత్తముG1752 మనుష్యులుG444 మిమ్మునుG5209 ద్వేషించిG3404 వెలివేసిG873 నిందించిG3679 మీG5216 పేరుG3686 చెడ్డదనిG4190 కొట్టివేయునప్పుడుG1544 మీరు ధన్యులుG3107.

Blessed are ye, when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you, and cast out your name as evil, for the Son of man's sake.
23

G1565 దినG2250 మందుG1722 మీరు సంతోషించిG5463 గంతులు వేయుడిG4640; ఇదిగోG2400 మీG5216 ఫలముG3408 పరలోకమందుG3772 గొప్పదై యుండునుG4183; వారిG846 పితరులుG3962 ప్రవక్తలకుG4396 అదే విధముగాG5024 చేసిరిG4160.

Rejoice ye in that day, and leap for joy: for, behold, your reward is great in heaven: for in the like manner did their fathers unto the prophets.
24

అయ్యోG3759, ధనవంతులారాG4145, మీరుG5216 (కోరిన) ఆదరణG3874 మీరు పొంది యున్నారుG568.

But woe unto you that are rich! for ye have received your consolation.
25

అయ్యోG3759 యిప్పుడుG3568 (కడుపు) నిండియున్నవారలారాG1705, మీరాకలిగొందురుG3983. అయ్యోG3759 యిప్పుడుG3568 నవ్వుచున్నవారలారాG1070, మీరు దుఃఖించిG3996 యేడ్తురుG2799.

Woe unto you that are full! for ye shall hunger. Woe unto you that laugh now! for ye shall mourn and weep.
26

మనుష్యుG444లందరుG3956 మిమ్మునుG5209 కొనియాడునప్పుడుG2573 మీకు శ్రమ; వారిG846 పితరులుG3962 అబద్ధప్రవక్తలకుG5578 అదే విధముగా చేసిరిG4160.

Woe unto you, when all men shall speak well of you! for so did their fathers to the false prophets.
27

వినుచున్నG191 మీతోG5213 నేను చెప్పునదేమనగాG3004–మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25, మిమ్మునుG5209 ద్వేషించువారికిG3404 మేలుG2573 చేయుడిG4160,

But I say unto you which hear, Love your enemies, do good to them which hate you,
28

మిమ్మునుG5213 శపించువారినిG2672 దీవించుడిG2127, మిమ్మునుG5209 బాధించువారిG1908కొరకుG5228 ప్రార్థనచేయుడిG4336.

Bless them that curse you, and pray for them which despitefully use you.
29

నిన్నుG4571 ఒక చెంపG4600 మీదG1909 కొట్టువాని వైపునకుG5180 రెండవG243 చెంపకూడ త్రిప్పుముG3930. నీG4675 పైబట్టG2440 ఎత్తికొని పోవువానినిG142, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండG5509 అడ్డగింపG2967కుముG3361.

And unto him that smiteth thee on the one cheek offer also the other; and him that taketh away thy cloke forbid not to take thy coat also.
30

నిన్నడుగుG154 ప్రతివానికినిG3956 ఇమ్ముG1325; నీ సొత్తుG4674 ఎత్తికొని పోవువానియొద్దG142 దాని మరల అడుగవద్దుG523.

Give to every man that asketh of thee; and of him that taketh away thy goods ask them not again.
31

మనుష్యులుG444 మీకేలాగుG5213 చేయవలెననిG4160 మీరు కోరుదురోG2309 ఆలాగుG3668 మీరునుG5210 వారికిG846 చేయుడిG4160.

And as ye would that men should do to you, do ye also to them likewise.
32

మిమ్మును ప్రేమించువారినేG25 మీరుG5209 ప్రేమించినయెడలG25 మీG5213కేమిG4169 మెప్పుG5485 కలుగునుG2076? పాపులునుG268 తమ్మునుG846 ప్రేమించువారినిG25 ప్రేమింతురుG25 గదా

For if ye love them which love you, what thank have ye? for sinners also love those that love them.
33

మీకుG5209 మేలు చేయువారికేG15 మేలు చేసినయెడలG15 మీG5213కేమిG4169 మెప్పుG5485కలుగునుG2076? పాపులునుG268 ఆలాగేG2532 చేతురుG4160 గదా

And if ye do good to them which do good to you, what thank have ye? for sinners also do even the same.
34

మీరెవరియొద్దG3739 మరల పుచ్చుకొనవలెననిG618 నిరీక్షింతురోG1679 వారికే అప్పు ఇచ్చినయెడలG1155 మీG5213కేమిG4169 మెప్పుG5485 కలుగునుG2076? పాపులునుG268 తామిచ్చినంతG2470 మరల పుచ్చుకొన వలెననిG618 పాపులకుG268 అప్పు ఇచ్చెదరుG1155 గదా.

And if ye lend to them of whom ye hope to receive, what thank have ye? for sinners also lend to sinners, to receive as much again.
35

మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశG560 చేసికొనకG3367 మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25, మేలుచేయుడిG15, అప్పు ఇయ్యుడిG1155; అప్పుడు మీG5216 ఫలముG3408 గొప్పదైG183యుండునుG2071, మీరు సర్వోన్నతునిG5310 కుమారులైG5207 యుందురుG2071. ఆయనG846, కృతజ్ఞతలేనివారియెడలనుG884 దుష్టులయెడలనుG4190 ఉపకారియైG5543 యున్నాడు.

But love ye your enemies, and do good, and lend, hoping for nothing again; and your reward shall be great, and ye shall be the children of the Highest: for he is kind unto the unthankful and to the evil.
36

కాబట్టి మీG5216 తండ్రిG3962 కనికరముగలవాడైG3629 యున్నట్టు మీరునుG2532 కనికరముగలవారైG3629 యుండుడిG1096.

Be ye therefore merciful, as your Father also is merciful.
37

తీర్పుG2919 తీర్చకుడిG3361, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పుG2919 తీర్చబడదుG3364; నేరముG2613 మోపకుడిG3361, అప్పుడు మీ మీద నేరముG2613 మోపబడదుG3364;

Judge not, and ye shall not be judged: condemn not, and ye shall not be condemned: forgive, and ye shall be forgiven:
38

క్షమించుడిG630, అప్పుడు మీరు క్షమింపబడుదురుG630; ఇయ్యుడిG1325, అప్పుడు మీG5213కియ్యబడునుG1325; అణచిG4085, కుదిలించిG4531, దిగజారునట్లుG5240 నిండుG2570 కొలతనుG3358 మనుష్యులుG444 మీG5216 ఒడిలోG2859 కొలుతురుG1325. మీరు ఏ కొలతతోG3354 కొలుతురోG3358 ఆ కొలతతోనేG86 మీకుG5213 మరల కొలువబడుననిG488 చెప్పెను.

Give, and it shall be given unto you; good measure, pressed down, and shaken together, and running over, shall men give into your bosom. For with the same measure that ye mete withal it shall be measured to you again.
39

మరియుG1161 ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG2036–గ్రుడ్డివాడుG5185 గ్రుడ్డివానికిG5185 దారిG3594 చూపగలడా?G1410 వారిద్దరునుG297 గుంటలోG999 పడుదురుG4098 గదా.

And he spake a parable unto them, Can the blind lead the blind? shall they not both fall into the ditch?
40

శిష్యుడుG3101 తనG848 బోధకునికంటెG1320 అధికుడుG5228 కాడుG3756 ; సిద్ధుడైనG2675 ప్రతివాడునుG3956 తనG846 బోధకునిG1320 వలెG5613 ఉండునుG2071 .

The disciple is not above his master: but every one that is perfect shall be as his master.
41

నీవుG3588 నీG2398 కంటిలోG3788 ఉన్నG1722 దూలముG1385 ఎంచకG2657 నీG4675 సహోదరునిG80 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 చూడG991నేలG5101 ?

And why beholdest thou the mote that is in thy brother's eye, but perceivest not the beam that is in thine own eye?
42

నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 దూలమునుG1385 చూడG991G3756 నీG675 సహోదరునితోG80–సహోదరుడాG80 , నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 తీసివేయG1544నిమ్మనిG863 నీవేలాగుG4459 చెప్పగలవుG3004 ? వేషధారీG5273 , మొదటG4412 నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 దూలమునుG1385 తీసివేయుముG1544 , అప్పుడుG5119 నీG675 సహోదరునిG80 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 తీసివేయుటకుG1544 నీకు తేటగా కనబడునుG1227 .

Either how canst thou say to thy brother, Brother, let me pull out the mote that is in thine eye, when thou thyself beholdest not the beam that is in thine own eye? Thou hypocrite, cast out first the beam out of thine own eye, and then shalt thou see clearly to pull out the mote that is in thy brother's eye.
43

ఏ మంచిG2570 చెట్టుననుG1186 పనికిమాలినG4550 ఫలములుG2590 ఫలింపవుG3756 , పనికిమాలినG4550 చెట్టునG1186 మంచిG2570 ఫలములుG2590 ఫలింపవుG4160 .

For a good tree bringeth not forth corrupt fruit; neither doth a corrupt tree bring forth good fruit.
44

ప్రతిG1538 చెట్టుG1186 తనG2398 ఫలములవలనG2590 తెలియబడునుG1097 . ముండ్లపొదలోG173 అంజూరపు పండ్లుG4810 ఏరుG4816కొనరుG3756 ; కోరింద పొదలోG942 ద్రాక్షపండ్లుG4718 కోయరుG3761 .

For every tree is known by his own fruit. For of thorns men do not gather figs, nor of a bramble bush gather they grapes.
45

సజ్జG18నుడుG444 , తనG848 హృదయమనుG2588 మంచిG18 ధననిధిలోనుండిG2344 సద్విషయములనుG18 బయటికిG1537 తెచ్చునుG4393 ; దుర్జG4190నుడుG444 చెడ్డG4190 ధననిధిలోనుండిG2344 దుర్విషయములనుG4190 బయటికిG1537 తెచ్చునుG4393 . హృదయముG2588 నిండియుండుG4051 దానినిబట్టి యొకనిG846 నోరుG4750 మాటలాడునుG2980 .

A good man out of the good treasure of his heart bringeth forth that which is good; and an evil man out of the evil treasure of his heart bringeth forth that which is evil: for of the abundance of the heart his mouth speaketh.
46

నేను చెప్పుG3004 మాటలప్రకారముG3739 మీరు చేయG4160క–G3756 ప్రభువాG2962 ప్రభువాG2962 , అని నన్నుG3165 పిలుచుటG2564 ఎందుకుG5101 ?

And why call ye me, Lord, Lord, and do not the things which I say?
47

నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064 , నాG3450 మాటలుG3056 వినిG191 వాటిచొప్పునG846 చేయుG4160 ప్రతివాడునుG3956 ఎవనిG5101 పోలియుండునోG3664 మీకుG5213 తెలియ జేతునుG5263 .

Whosoever cometh to me, and heareth my sayings, and doeth them, I will shew you to whom he is like:
48

వాడుG2076 ఇల్లుG3614 కట్టవలెననిG3618 యుండి లోతుగాG900 త్రవ్విG4626, బండG4073మీదG1909 పునాదిG2310 వేసినG5087వానిG444 పోలి యుండునుG3664. వరదG4132వచ్చిG1096 ప్రవాహముG4215G1565 యింటిమీదG3614 వడిగా కొట్టిననుG4366, అది బాగుగాG4073 కట్టబడినందునG2311 దాని కదలింపG4531లేకపోయెనుG3756.

He is like a man which built an house, and digged deep, and laid the foundation on a rock: and when the flood arose, the stream beat vehemently upon that house, and could not shake it: for it was founded upon a rock.
49

అయితే నా మాటలు వినియుG191 చేయG4160నివాడుG3361 పునాదిG2310 వేయకG5565 నేలG1093మీదG1909 ఇల్లుG3614 కట్టినG3618వానినిG444 పోలియుండునుG3664. ప్రవాహముG215 దానిమీద వడిగా కొట్టG4366గానేG2112 అది కూలి పడెనుG4098; ఆ యింటిG3614పాటుG4485 గొప్పదనిG3173 చెప్పెన

But he that heareth, and doeth not, is like a man that without a foundation built an house upon the earth; against which the stream did beat vehemently, and immediately it fell; and the ruin of that house was great.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.