Day 43
Day 44 : లేవీయకాండము 6-7 & లూకా 5
Day 45

లేవీయకాండము అధ్యాయము 6

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
2

–ఒకడు యెహోవాకుH3068 విరోధముగా ద్రోహముH4604చేసిH4603 పాపిH2398యైనH4603యెడలH518, అనగా తనకు అప్పగింపబడినదానిH8667 గూర్చియేగాని తాకట్టు ఉంచినదానిH6487 గూర్చియేగాని, దోచుకొనినదానిH1498 గూర్చియేగాని, తన పొరుగువానితోH5997 బొంకినయెడలనేమిH3584, తన పొరుగువానిH5997 బలాత్కరించినH6213 యెడలనేమి

If a soul sin, and commit a trespass against the LORD, and lie unto his neighbour in that which was delivered him to keep, or in fellowship, or in a thing taken away by violence, or hath deceived his neighbour;
3

పోయినదిH9 తనకు దొరికినప్పుడుH4672 దానిగూర్చి బొంకినయెడల నేమిH3584, మనుష్యులుH120 వేటిని చేసిH6213 పాపులగుదురోH2398 వాటన్నిటిH3605లోH4480 దేనివిషయమైననుH259 అబద్ధH8267ప్రమాణముH7650 చేసినయెడల నేమి,

Or have found that which was lost, and lieth concerning it, and sweareth falsely; in any of all these that a man doeth, sinning therein:
4

అతడు పాపముచేసిH2398 అపరాధిH816యగునుH1961 గనుక అతడు తాను దోచుకొనినH1497 సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగానిH6231 తనకు అప్పగింపబడినదానిగూర్చిగానిH6485, పోయిH9 తనకు దొరికినదానిగూర్చిగానిH4672, దేనిగూర్చియైతే తాను అబద్ధH8267ప్రమాణముH7650 చేసెనో దానినంతయుH3605 మరల ఇచ్చుకొనవలెనుH7999.

Then it shall be, because he hath sinned, and is guilty, that he shall restore that which he took violently away, or the thing which he hath deceitfully gotten, or that which was delivered him to keep, or the lost thing which he found,
5

ఆ మూలధనముH7218 నిచ్చుకొనిH3254, దానితోH5921 దానిలో అయిదవవంతునుH2549 తాను అపరాధ పరిహారార్థబలిH819 అర్పించు దినమునH3119 సొత్తుదారునికి ఇచ్చుకొనవలెనుH5414.

Or all that about which he hath sworn falsely; he shall even restore it in the principal, and shall add the fifth part more thereto, and give it unto him to whom it appertaineth, in the day of his trespass offering.
6

అతడు యెహోవాకుH3068 తన అపరాధH817 విషయములో నీవు ఏర్పరచు వెలకుH6187 మందH6629లోనుండిH4480 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 యాజకునిH3548యొద్దకుH413 తీసికొనిరావలెనుH935.

And he shall bring his trespass offering unto the LORD, a ram without blemish out of the flock, with thy estimation, for a trespass offering, unto the priest:
7

ఆ యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధినిH6440 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతడు అపరాధియగునట్లుH819 తాను చేసినH6213 వాటన్నిటిH3605లోH4480 ప్రతిదానిH259 విషయమైH5921 అతనికి క్షమాపణH5545 కలుగును.

And the priest shall make an atonement for him before the LORD: and it shall be forgiven him for any thing of all that he hath done in trespassing therein.
8

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
9

–నీవు అహరోనుతోనుH175 అతని కుమారులతోనుH1121 ఇట్లనుముH559–ఇది దహనబలినిగూర్చినH5930 విధిH8451. దహనబలిద్రవ్యముH5930 ఉదయముH1242వరకుH5704 రాత్రిH3915అంతయుH3605 బలిపీఠముమీదH4196 దహించుచుండునుH3344; బలిపీఠముH4196మీదిH5921 అగ్నిH784 దానిని దహించుచుండునుH3344.

Command Aaron and his sons, saying, This is the law of the burnt offering: It is the burnt offering, because of the burning upon the altar all night unto the morning, and the fire of the altar shall be burning in it.
10

యాజకుడుH3548 తన సన్ననారH906 నిలువుటంగీనిH4055 తొడుగుకొనిH3847 తన మానముH1320నకుH5921 తన నారలాగును తొడుగుకొనిH7760 బలిపీఠముH4196మీదH5921 అగ్నిH784 దహించు దహనబలిద్రవ్యపుH5930 బూడిదెనుH1880 ఎత్తిH7311 బలిపీఠముH4196నొద్దH681 దానిని పోసిH7760

And the priest shall put on his linen garment, and his linen breeches shall he put upon his flesh, and take up the ashes which the fire hath consumed with the burnt offering on the altar, and he shall put them beside the altar.
11

తన వస్త్రములనుH899 తీసిH6584 వేరుH312 వస్త్రములనుH899 ధరించుకొనిH3847 పాళెముH4264 వెలుపలనున్నH2351 పవిత్రH2889స్థలముH4725నకుH413 ఆ బూడిదెనుH1880 తీసికొనిపోవలెనుH3318.

And he shall put off his garments, and put on other garments, and carry forth the ashes without the camp unto a clean place.
12

బలిపీఠముH4196మీదH5921 అగ్నిH784 మండుచుండవలెనుH3344, అది ఆరిH3518పోకూడదుH3808. ప్రతి ఉదయమునH1242 యాజకుడుH3548 దానిమీదH5921 కట్టెలువేసిH6086, దానిమీదH5921 దహనబలిద్రవ్యమునుH5930 ఉంచిH6186, సమాధానబలియగుH8002 పశువు క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999.

And the fire upon the altar shall be burning in it; it shall not be put out: and the priest shall burn wood on it every morning, and lay the burnt offering in order upon it; and he shall burn thereon the fat of the peace offerings.
13

బలిపీఠముH4196మీదH5921 అగ్నిH784 నిత్యముH8548 మండుచుండవలెనుH3344, అది ఆరిH3518పోకూడదుH3808.

The fire shall ever be burning upon the altar; it shall never go out.
14

నైవేద్యమునుగూర్చినH4503 విధిH8451 యేదనగా, అహరోనుH175 కుమారులుH1121 యెహోవాH3068 సన్నిధినిH6440 బలిపీఠముH4196 నెదుటH6440 దానిని అర్పించవలెనుH7126.

And this is the law of the meat offering: the sons of Aaron shall offer it before the LORD, before the altar.
15

అతడు నైవేద్యతైలముH4503నుండియుH4480 దాని గోధుమపిండిH5560నుండియుH4480 చేరెడుH7062 పిండినిH5560 నూనెనుH8081, దాని సాంబ్రాణిH3828 యావత్తునుH3605 దానిలోనుండిH4480 తీసిH7311 జ్ఞాపకసూచనగానుH234 వాటిని బలిపీఠముH4196మీదH5921 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగానుH7381 దహింపవలెనుH6999.

And he shall take of it his handful, of the flour of the meat offering, and of the oil thereof, and all the frankincense which is upon the meat offering, and shall burn it upon the altar for a sweet savour, even the memorial of it, unto the LORD.
16

దానిలోH4480 మిగిలిన దానినిH3498 అహరోనునుH175 అతని సంతతివారునుH1121 తినవలెనుH398. అది పులియనిదిగాH4682 పరిశుద్ధH6918స్థలములోH4725 తినవలెనుH398. వారు ప్రత్యక్షపు గుడారము యొక్కH168 ఆవరణములోH2691 దానిని తినవలెనుH398;

And the remainder thereof shall Aaron and his sons eat: with unleavened bread shall it be eaten in the holy place; in the court of the tabernacle of the congregation they shall eat it.
17

దాని పులియబెట్టిH2557 కాల్చH644వలదుH3808; నా హోమ ద్రవ్యముH801లలోH4480 వారికి పాలుH2506గా దాని నిచ్చియున్నానుH5414. పాపపరిహారార్థబలివలెనుH2403 అపరాధపరిహారార్థబలివలెనుH817 అది అతిపరిశుద్ధముH6944.

It shall not be baken with leaven. I have given it unto them for their portion of my offerings made by fire; it is most holy, as is the sin offering, and as the trespass offering.
18

అహరోనుH175 సంతతిలోH1121 ప్రతిH3605వాడునుH2145 దానిని తినవలెనుH398. ఇది యెహోవాH3068 హోమములH801 విషయములోH4480 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2706. వాటికి తగిలినH5060 ప్రతివస్తువుH3605 పరిశుద్ధమగునుH6942.

All the males among the children of Aaron shall eat of it. It shall be a statute for ever in your generations concerning the offerings of the LORD made by fire: every one that toucheth them shall be holy.
19

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
20

–అహరోనుకుH175 అభిషేకముచేసినH4886 దినమునH3117, అతడును అతని సంతతివారునుH1121 అర్పింపవలసినH7126 అర్పణమేదనగాH7133, ఉదయమునH1242 సగముH4276 సాయంకాలమునH6153 సగముH4276 నిత్యమైన నైవేద్యముగాH4503 తూమెడుH374 గోధుమపిండిలోH5560 పదియవవంతుH6224.

This is the offering of Aaron and of his sons, which they shall offer unto the LORD in the day when he is anointed; the tenth part of an ephah of fine flour for a meat offering perpetual, half of it in the morning, and half thereof at night.
21

పెనముH4227మీదH5921 నూనెతోH8081 దానిని కాల్చవలెనుH6213; దానిని కాల్చినతరువాతH7246 దానిని తేవలెనుH935. కాల్చినH8601 నైవేద్యH4503భాగములనుH6595 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 అర్పింపవలెనుH7126.

In a pan it shall be made with oil; and when it is baken, thou shalt bring it in: and the baken pieces of the meat offering shalt thou offer for a sweet savour unto the LORD.
22

అతని సంతతివారిH1121లోH4480 అతనికి మారుగాH8478 అభిషేకము పొందినH4899 యాజకుడుH3548 ఆలాగుననే అర్పింపవలెనుH6213. అది యెహోవాH3068 నియమించిన నిత్యమైనH5769 కట్టడH2706, అదంతయుH3632 దహింపవలెనుH6999.

And the priest of his sons that is anointed in his stead shall offer it: it is a statute for ever unto the LORD; it shall be wholly burnt.
23

యాజకుడుH3548 చేయు ప్రతిH3605 నైవేద్యముH4503 నిశ్శేషముగాH3632 కాల్చబడవలెనుH1961; దాని తినH398వలదుH3808.

For every meat offering for the priest shall be wholly burnt: it shall not be eaten.
24

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
25

–నీవు అహరోనుH175కునుH413 అతని సంతతివారిH1121కినిH413 ఈలాగు ఆజ్ఞాపించుముH1696 –పాపపరిహారార్థబలినిH2403 గూర్చిన విధిH8451 యేదనగాH2063, నీవు దహనబలిరూపమైనH5930 పశువులను వధించుH7819 చోటH4725 పాపపరిహారార్థబలిH2403 పశువులను యెహోవాH3068 సన్నిధినిH6440 వధింపవలెనుH7819; అదిH1931 అతి పరిశుద్ధముH6944.

Speak unto Aaron and to his sons, saying, This is the law of the sin offering: In the place where the burnt offering is killed shall the sin offering be killed before the LORD: it is most holy.
26

పాపపరిహారార్థబలిగాH2398 దాని నర్పించిన యాజకుడుH3548 దానిని తినవలెనుH398; పరిశుద్ధH6918స్థలమందుH4725, అనగా ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ఆవరణములోH2691 దానిని తినవలెనుH398.

The priest that offereth it for sin shall eat it: in the holy place shall it be eaten, in the court of the tabernacle of the congregation.
27

దాని మాంసమునకుH1320 తగులుH5060 ప్రతి వస్తువుH3605 ప్రతిష్ఠితమగునుH6942. దాని రక్తముH1818లోనిదిH4480 కొంచెమైనను వస్త్రముH899మీదH5921 ప్రోక్షించినయెడలH5137 అది దేనిమీదH5921 ప్రోక్షింపబడెనోH5137 దానిని పరిశుద్ధH6918స్థలములోH4725 ఉదుకవలెనుH3526.

Whatsoever shall touch the flesh thereof shall be holy: and when there is sprinkled of the blood thereof upon any garment, thou shalt wash that whereon it was sprinkled in the holy place.
28

దాని వండినH1310 మంటిH2789కుండనుH3627 పగులగొట్టవలెనుH7665; దానిని ఇత్తడిH5178పాత్రలోH3627 వండినH1310యెడలH518 దాని తోమిH4838 నీళ్లతోH4325 కడుగవలెనుH7857.

But the earthen vessel wherein it is sodden shall be broken: and if it be sodden in a brasen pot, it shall be both scoured, and rinsed in water.
29

యాజకులలోH3548 ప్రతిH3605 మగవాడుH2145 దానినిH1931 తినవలెను;H398 అది అతిపరిశుద్ధముH6944.

All the males among the priests shall eat thereof: it is most holy.
30

మరియు పాపపరిహారార్థబలిగాH2403 తేబడినH935 యే పశువు రక్తముH1818లోH4480 కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములోH6944 ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 తేబడునోH935 ఆ బలిపశువును తినH398వలదుH3808, దానిని అగ్నిలోH784 కాల్చివేయవలెనుH8313.

And no sin offering, whereof any of the blood is brought into the tabernacle of the congregation to reconcile withal in the holy place, shall be eaten: it shall be burnt in the fire.

లేవీయకాండము అధ్యాయము 7

1

అపరాధపరిహారార్థబలిH817 అతిపరిశుద్ధముH6944. దానిH1931 గూర్చిన విధిH8451 యేదనగాH2063

Likewise this is the law of the trespass offering: it is most holy.
2

దహనబలిH5930 పశువులను వధించుH7819చోటH4725 అపరాధపరిహారార్థబలిరూపమైనH817 పశువులను వధింపవలెనుH7819. బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

In the place where they kill the burnt offering shall they kill the trespass offering: and the blood thereof shall he sprinkle round about upon the altar.
3

దానిలోనుండిH4480 దాని క్రొవ్వంH2459తటినిH3605, అనగా దాని క్రొవ్వినH2459 తోకనుH451 దాని ఆంత్రములలోనిH7130 క్రొవ్వునుH2459

And he shall offer of it all the fat thereof; the rump, and the fat that covereth the inwards,
4

రెండుH8147 మూత్ర గ్రంథులనుH3629 డొక్కలH3689పైనున్నH5921 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులH3629మీదిH5921 క్రొవ్వునుH2459 కాలేజముH3516మీదిH5921 వపనుH3508 తీసిH5493 దానినంతయు అర్పింపవలెను.

And the two kidneys, and the fat that is on them, which is by the flanks, and the caul that is above the liver, with the kidneys, it shall he take away:
5

యాజకుడుH3548 యెహోవాకుH3068 హోమముగా బలిపీఠముమీదH4196 వాటిని దహింపవలెనుH6999; అదిH1931 అపరాధపరిహారార్థబలిH817; యాజకులలోH3548 ప్రతిH305 మగవాడుH2145 దానిని తినవలెనుH398;

And the priest shall burn them upon the altar for an offering made by fire unto the LORD: it is a trespass offering.
6

అది అతిపరిశుద్ధముH, పరిశుద్ధH6918స్థలములోH4725 దానిని తినవలెనుH398.

Every male among the priests shall eat thereof: it shall be eaten in the holy place: it is most holy.
7

పాపపరిహారార్థబలినిH2403 గూర్చిగాని అపరాధపరిహారార్థబలినిH817 గూర్చిగాని విధిH8451 యొక్కటేH259. ఆ బలిద్రవ్యముH దానివలన ప్రాయశ్చిత్తము చేయుH3722 యాజకునిH3548దగునుH1961.

As the sin offering is, so is the trespass offering: there is one law for them: the priest that maketh atonement therewith shall have it.
8

ఒకడుH376 తెచ్చినH7126 దహనబలినిH5930 ఏ యాజకుడుH548 అర్పించునోH7126 ఆ యాజకుడుH3548 అర్పించినH7126 దహనబలిపశువుH5930 చర్మముH5785 అతనిదిH1961; అది అతనిదగునుH1961.

And the priest that offereth any man's burnt offering, even the priest shall have to himself the skin of the burnt offering which he hath offered.
9

పొయ్యిమీదH8574 వండినH644 ప్రతిH3605 నైవేద్యమునుH4503, కుండలోనేగానిH4802 పెనముమీదనేగానిH4227 కాల్చినదిH6213 యావత్తునుH3605, దానిని అర్పించినH7126 యాజకునిదిH3548, అది అతనిదగునుH1961.

And all the meat offering that is baken in the oven, and all that is dressed in the fryingpan, and in the pan, shall be the priest's that offereth it.
10

అది నూనెH8081 కలిసినదేగానిH1101 పొడిదేగానిH2720 మీ నైవేద్యముH4503లన్నిటినిH3605 అహరోనుH175 సంతతివారుH1121 సమముగా పంచుకొనవలెనుH1961.

And every meat offering, mingled with oil, and dry, shall all the sons of Aaron have, one as much as another.
11

ఒకడు యెహోవాకుH3068 అర్పింపవలసినH7126 సమాధానబలినిH8002 గూర్చిన విధిH8451 యేదనగాH2063

And this is the law of the sacrifice of peace offerings, which he shall offer unto the LORD.
12

వాడు కృతజ్ఞతార్పణముగాH8426 దాని నర్పించునప్పుడుH7126 తన కృతజ్ఞతార్పణH8426 రూపమైన బలిH2077 గాక నూనెతోH8081 కలిసినవియుH1101 పొంగనివియునైనH4682 పిండి వంటలనుH2471, నూనెH8081 పూసినవియుH4886 పొంగనివియునైనH4682 పలచని అప్పడములనుH7550, నూనెH8081 కలిపిH1101 కాల్చినH7246 గోధుమపిండిH5560 వంటలను అర్పింపవలెనుH7126.

If he offer it for a thanksgiving, then he shall offer with the sacrifice of thanksgiving unleavened cakes mingled with oil, and unleavened wafers anointed with oil, and cakes mingled with oil, of fine flour, fried.
13

ఆ పిండివంటH2471లేకాకH5921 సమాధానబలిరూపమైనH8002 కృతజ్ఞతాH8246బలిH2077 ద్రవ్యములో పులిసినH2557 రొట్టెనుH3899 అర్పణముగాH7133 అర్పింపవలెనుH7126.

Besides the cakes, he shall offer for his offering leavened bread with the sacrifice of thanksgiving of his peace offerings.
14

మరియు ఆ అర్పణముH7133లలోH4480 ప్రతి దానిH3605లోనుండిH4480 ఒకదానిH259 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పింపవలెనుH7126. అది సమాధానబలిH8002పశురక్తమునుH1818 ప్రోక్షించినH2236 యాజకునిదిH3548, అది అతనిదగునుH1961.

And of it he shall offer one out of the whole oblation for an heave offering unto the LORD, and it shall be the priest's that sprinkleth the blood of the peace offerings.
15

సమాధానబలిగాH8002 తాను అర్పించు కృతజ్ఞతాబలిH8426 పశువును అర్పించుH7133 దినమేH3117 దాని మాంసమునుH1320 తినవలెనుH398; దానిలోనిదిH4480 ఏదియు మరునాటిH1242కిH5704 ఉంచుH5117కొనకూడదుH3808.

And the flesh of the sacrifice of his peace offerings for thanksgiving shall be eaten the same day that it is offered; he shall not leave any of it until the morning.
16

అతడు అర్పించుH7133బలిH2077 మ్రొక్కుబడియేH5088గానిH176 స్వేచ్ఛార్పణయేగానిH5071 అయినయెడలH518 అతడు దాని నర్పించుH7126 నాడేH3117 తినవలెనుH398.

But if the sacrifice of his offering be a vow, or a voluntary offering, it shall be eaten the same day that he offereth his sacrifice: and on the morrow also the remainder of it shall be eaten:
17

మిగిలినదిH3498 మరునాడుH4283 తినవచ్చునుH398; మూడవH7992నాడుH3117 ఆ బలిపశువుH2077 మాంసముH1320లోH4480 మిగిలినదానినిH3498 అగ్నితోH784 కాల్చి వేయవలెనుH8313.

But the remainder of the flesh of the sacrifice on the third day shall be burnt with fire.
18

ఒకడు తన సమాధానబలిH8002 పశువుమాంసముH1320లోH4480 కొంచెమైనను మూడవH7992నాడుH3117 తినినH398యెడలH518 అది అంగీకరింపH7521బడదుH3808; అది అర్పించినవానికిH7126 సమాధానబలిగాH8002 ఎంచH2803బడదుH3808; అది హేయముH6292; దాని తినువాడుH398 తన దోషశిక్షనుH5771 భరించునుH5375.

And if any of the flesh of the sacrifice of his peace offerings be eaten at all on the third day, it shall not be accepted, neither shall it be imputed unto him that offereth it: it shall be an abomination, and the soul that eateth of it shall bear his iniquity.
19

అపవిత్రమైనH2931 దేనికైననుH3605 తగిలినH5060 మాంసమునుH1320 తినH398కూడదుH3808; అగ్నితోH784 దానిని కాల్చివేయవలెనుH8313; మాంసముH1320 విషయమైతే పవిత్రుH2889లందరుH3605 మాంసమునుH1320 తినవచ్చునుH398 గాని

And the flesh that toucheth any unclean thing shall not be eaten; it shall be burnt with fire: and as for the flesh, all that be clean shall eat thereof.
20

ఒకడు తనకుH5921 అపవిత్రతH2932 కలిగియుండగా యెహోవాకుH3068 అర్పించు సమాధానబలిH8002 పశువుH2077మాంసములోH1320 కొంచెమైనను తినినయెడలH398 వాడు ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

But the soul that eateth of the flesh of the sacrifice of peace offerings, that pertain unto the LORD, having his uncleanness upon him, even that soul shall be cut off from his people.
21

ఎవడు మనుష్యులH120 అపవిత్రతనేగానిH2932 అపవిత్రమైనH2931 జంతువునేగానిH929 యేH3605 అపవిత్రమైనH2931 వస్తువునేగాని తాకిH5060 యెహోవాకుH3068 అర్పించు సమాధానబలిH8002పశువుH2077మాంసమునుH1320 తినునోH398 వాడు ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

Moreover the soul that shall touch any unclean thing, as the uncleanness of man, or any unclean beast, or any abominable unclean thing, and eat of the flesh of the sacrifice of peace offerings, which pertain unto the LORD, even that soul shall be cut off from his people.
22

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
23

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696 – ఎద్దుదేగానిH7794 గొఱ్ఱదేగానిH3775 మేకదేగానిH5795 దేని క్రొవ్వునుH2459 మీరు తినH398కూడదుH3808.

Speak unto the children of Israel, saying, Ye shall eat no manner of fat, of ox, or of sheep, or of goat.
24

చచ్చినదానిH5038 క్రొవ్వునుH2459 చీల్చిన దానిH2966 క్రొవ్వునుH2459H3605 పనికైననుH4399 వినియోగపరచవచ్చునుH6213 గాని దాని నేమాత్రమును తినH398కూడదుH3808.

And the fat of the beast that dieth of itself, and the fat of that which is torn with beasts, may be used in any other use: but ye shall in no wise eat of it.
25

ఏలయనగాH3588 మనుష్యులు యెహోవాకుH3068 హోమముగాH801 అర్పించుH7126 జంతువుH929లలోH4480 దేని క్రొవ్వునైననుH2459 తినినవాడుH398 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

For whosoever eateth the fat of the beast, of which men offer an offering made by fire unto the LORD, even the soul that eateth it shall be cut off from his people.
26

మరియు పక్షిదేగానిH5775 జంతువుదేగానిH929 యే రక్తమునుH1818 మీ నివాసముH4186లన్నిటిH3605లోH4480 తినH398కూడదుH3808.

Moreover ye shall eat no manner of blood, whether it be of fowl or of beast, in any of your dwellings.
27

ఎవడుH5315 రక్తముH1818 తినునోH398 వాడు తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

Whatsoever soul it be that eateth any manner of blood, even that soul shall be cut off from his people.
28

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

And the LORD spake unto Moses, saying,
29

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696–ఎవడు యెహోవాకుH3068 సమాధానబలిH8002 ద్రవ్యములనుH2077 తెచ్చునోH935 వాడు ఆ ద్రవ్యములH2077లోనుండిH4480 తాను అర్పించునదిH7133 యెహోవాH3068 సన్నిధికి తేవలెనుH935.

Speak unto the children of Israel, saying, He that offereth the sacrifice of his peace offerings unto the LORD shall bring his oblation unto the LORD of the sacrifice of his peace offerings.
30

అతడు తన చేతులలోనేH3027 యెహోవాకుH3068 హోమద్రవ్యములనుH801, అనగా బోరH2373మీదిH5921 క్రొవ్వునుH2459 తేవలెనుH935. యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపబడు అర్పణముగాH8573 దానిని అల్లాడించుటకుH5130 బోరతోH2373 దానిని తేవలెనుH935.

His own hands shall bring the offerings of the LORD made by fire, the fat with the breast, it shall he bring, that the breast may be waved for a wave offering before the LORD.
31

యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 ఆ క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999 గాని, బోరH2373 అహరోనుకునుH175 అతని సంతతివారికినిH1121 చెందునుH1961.

And the priest shall burn the fat upon the altar: but the breast shall be Aaron's and his sons'.
32

సమాధానబలిH8002పశువులH2077లోనుండిH4480 ప్రతిష్ఠార్పణముగాH8641 యాజకునికిH3548 కుడిH3225 జబ్బH7785నియ్యవలెనుH5414.

And the right shoulder shall ye give unto the priest for an heave offering of the sacrifices of your peace offerings.
33

అహరోనుH175 సంతతిH1121వారిలోH4480 ఎవడు సమాధానబలియగుH8002 పశువురక్తమునుH1818 క్రొవ్వునుH2459 అర్పించునోH7126 కుడిH3225జబ్బH7785 వానిదగునుH1961.

He among the sons of Aaron, that offereth the blood of the peace offerings, and the fat, shall have the right shoulder for his part.
34

ఏలయనగాH3588 ఇశ్రాయేలీయులH3478 యొద్దనుండిH4480, అనగా వారి సమాధానబలిH8002 ద్రవ్యములH2077లోనుండిH4480 అల్లాడించినH8573 బోరనుH2373 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 తీసికొనిH3947, నిత్యమైనH5769 కట్టడచొప్పునH2706 యాజకుడైనH3548 అహరోనుకునుH175 అతని సంతతివారికినిH1121 ఇచ్చియున్నానుH5414.

For the wave breast and the heave shoulder have I taken of the children of Israel from off the sacrifices of their peace offerings, and have given them unto Aaron the priest and unto his sons by a statute for ever from among the children of Israel.
35

వారు తనకు యాజకులగునట్లుH3547 యెహోవాH3068 వారిని చేరదీసినH7126 దినమందుH3117 యెహోవాకుH3068 అర్పించు హోమద్రవ్యముH801లలో నుండినదిH4480 అభిషేకమునుబట్టిH4888 అహరోనుకునుH175 అభిషేకమునుబట్టియేH4888 అతని సంతతివారికినిH1121 కలిగెను.

This is the portion of the anointing of Aaron, and of the anointing of his sons, out of the offerings of the LORD made by fire, in the day when he presented them to minister unto the LORD in the priest's office;
36

వీటిని ఇశ్రాయేలీయులుH3478 వారికియ్యవలెననిH5414 యెహోవాH3068 వారిని అభిషేకించినH4886 దినమునH3117 వారి తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడగాH2708 నియమించెను.

Which the LORD commanded to be given them of the children of Israel, in the day that he anointed them, by a statute for ever throughout their generations.
37

ఇది దహనబలినిH5930 గూర్చియు అపరాధపరిహారార్థపుH817 నైవేద్యమునుH4503 గూర్చియు పాపపరిహారార్థబలినిగూర్చియుH2403 అపరాధపరిహారార్థబలినిగూర్చియుH817 ప్రతిష్ఠితార్పణమును గూర్చియుH077 సమాధానబలినిగూర్చియుH8002 చేయబడిన విధిH8451.

This is the law of the burnt offering, of the meat offering, and of the sin offering, and of the trespass offering, and of the consecrations, and of the sacrifice of the peace offerings;
38

ఇశ్రాయేలీయులుH3478 యెహోవాకుH3068 అర్పణములనుH7133 తీసికొనిరావలెననిH7126 సీనాయిH5514 అరణ్యములోH4057 ఆయన ఆజ్ఞాపించినH6680 దినమునH3117 యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 మోషేకుH4872 ఆలాగుననే ఆజ్ఞాపించెనుH6680.

Which the LORD commanded Moses in mount Sinai, in the day that he commanded the children of Israel to offer their oblations unto the LORD, in the wilderness of Sinai.

లూకా అధ్యాయము 5

1

జనసమూహముG3793 దేవునిG2316 వాక్యముG3056 వినుచుG191 ఆయనG846మీద పడుచుండగాG1945 ఆయనG846 గెన్నేసరెతుG1082 సరస్సుతీరమునG3041 నిలిచిG2476,

And it came to pass, that, as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret,
2

ఆ సరస్సుG3041తీరముననున్నG3844 రెండుG1417దోనెలనుG4143 చూచెనుG1492; జాలరులుG231 వాటిలోనుండిG576 దిగిG576 తమG846 వలలుG1350 కడుగుచుండిరిG637.

And saw two ships standing by the lake: but the fishermen were gone out of them, and were washing their nets.
3

ఆయన ఆ దోనెలలోG4143 సీమోనుG4613దైనG2258 యొకG1520 దోనెG4143 యెక్కిG1684–దరిG1093నుండిG575 కొంచెముG3641 త్రోయుమనిG1877 అతనిG846 నడిగిG2065, కూర్చుండిG2523 దోనెG4143లోనుండిG1537 జనసమూహములకుG3793 బోధించుచుండెనుG1321.

And he entered into one of the ships, which was Simon's, and prayed him that he would thrust out a little from the land. And he sat down, and taught the people out of the ship.
4

ఆయన బోధించుటG2980 చాలించినG3973 తరువాతG5613–నీవు దోనెనుG4143 లోతునకుG899 నడిపించిG1877, చేపలు పట్టుటకుG61 మీG5216 వలలుG1350 వేయుడనిG5465 సీమోనుG4613తోG4314 చెప్పగాG2036

Now when he had left speaking, he said unto Simon, Launch out into the deep, and let down your nets for a draught.
5

సీమోనుG4613–ఏలినవాడాG1988, రాత్రిG3571 అంతయుG3650 మేము ప్రయాసపడితివిుG2872 గాని మాకేమియుG2983 దొరకలేదుG3762; అయిననుG1161 నీG4675 మాటG4487 చొప్పున వలలుG1350 వేతుననిG5465 ఆయనతోG846 చెప్పెనుG611.

And Simon answering said unto him, Master, we have toiled all the night, and have taken nothing: nevertheless at thy word I will let down the net.
6

వారాలాగుG5124 చేసిG4160 విస్తారమైనG4183 చేపలుG2486 పట్టిరిG4788, అందుచేతG1161 వారిG846 వలలుG1350 పిగిలిపోవుచుండగాG1284

And when they had this done, they inclosed a great multitude of fishes: and their net brake.
7

వారు వేరొకG2087 దోనెG4143లోనున్నG1722 తమ పాలివారుG3353 వచ్చిG2064 తమకుG846 సహాయముG4815 చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరిG2656; వారు వచ్చిG2064 రెండుG297 దోనెలుG4143 మునుగునట్లుG1036 నింపిరిG4130.

And they beckoned unto their partners, which were in the other ship, that they should come and help them. And they came, and filled both the ships, so that they began to sink.
8

సీమోనుG4613 పేతురుG4074 అది చూచిG1492, యేసుG2424 మోకాళ్లయెదుటG1119 సాగిలపడిG4363–ప్రభువాG2962, నన్నుG1700విడిచి పొమ్ముG1831, నేనుG1510 పాపాG268త్ముడననిG435 చెప్పెనుG3004.

When Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, Depart from me; for I am a sinful man, O Lord.
9

ఏలయనగా వారు పట్టినG4815 చేపలG2486 రాశికి అతడునుG846 అతనితో కూడనున్నG4862 వారందరునుG3956 విస్మయమొందిరిG2285.

For he was astonished, and all that were with him, at the draught of the fishes which they had taken:
10

ఆలాగున సీమోనుతోG4613 కూడ పాలివారైనG2844 జెబెదయిG2199 కుమారులగుG5207 యాకోబునుG2385 యోహానునుG2491 (విస్మయ మొందిరి). అందుకు యేసుG2424–భయG5399పడకుముG3361, ఇప్పటిG3568 నుండిG575 నీవు మనుష్యులనుG444 పట్టువాడవైG2221 యుందువనిG2071 సీమోనుతోG4613 చెప్పెనుG2036.

And so was also James, and John, the sons of Zebedee, which were partners with Simon. And Jesus said unto Simon, Fear not; from henceforth thou shalt catch men.
11

వారు దోనెలనుG4143 దరికిG1093చేర్చిG2609, సమస్తమునుG537 విడిచిపెట్టిG863 ఆయననుG846 వెంబడించిరిG190.

And when they had brought their ships to land, they forsook all, and followed him.
12

ఆయనG846 యొకG3391 పట్టణములోG4172 నున్నప్పుడుG1511 ఇదిగోG2400 కుష్ఠ రోగముతోG3014 నిండినG4134 యొక మనుష్యుడుండెనుG435. వాడు యేసునుG2424 చూచిG1492, సాగిలపడిG4098–ప్రభువాG2962, నీ కిష్టమైతేG2309 నన్నుG3165 శుద్ధునిగా చేయగలవనిG2511 ఆయననుG846 వేడుకొనెనుG1189.

And it came to pass, when he was in a certain city, behold a man full of leprosy: who seeing Jesus fell on his face, and besought him, saying, Lord, if thou wilt, thou canst make me clean.
13

అప్పుడాయన చెయ్యిG5495చాపిG1614 వానినిG846 ముట్టిG680–నాకిష్టమేG2309; నీవు శుద్ధుడవుకమ్మనిG2511 అనగానేG2112, కుష్ఠరోగముG3014 వానినిG846 విడిచెనుG565.

And he put forth his hand, and touched him, saying, I will: be thou clean. And immediately the leprosy departed from him.
14

అప్పుడాయనG846–నీవుG846 ఎవనితోనుG3367 చెప్పకG2036 వెళ్లిG565, వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునికిG2409 కనుపరచుకొనిG1166, నీవుG4675 శుద్ధుడవైనందుకుG2512 మోషేG3475 నియమించినట్టుG4367 కానుకలను సమర్పించుమనిG4374 ఆజ్ఞాపించెను.

And he charged him to tell no man: but go, and shew thyself to the priest, and offer for thy cleansing, according as Moses commanded, for a testimony unto them.
15

అయితేG1161 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG3056 మరి ఎక్కువగాG3123 వ్యాపించెనుG1330. బహుజనG4183 సమూహములుG3793 ఆయనG846 మాట వినుటకునుG191 తమG848 రోగములనుG769 కుదుర్చుకొనుటకునుG2323 కూడివచ్చుచుండెనుG4905.

But so much the more went there a fame abroad of him: and great multitudes came together to hear, and to be healed by him of their infirmities.
16

ఆయనG846 ప్రార్థన చేయుటకుG4336 అరణ్యముG2048 లోనికిG1722 వెళ్లుచుండెనుG5298.

And he withdrew himself into the wilderness, and prayed.
17

ఒకG3391నాడాయనG2250 బోధించుG1321చుండగాG2258, గలిలయG1056 యూదయదేశములG2449 ప్రతిG3956 గ్రామమునుండియుG2968 యెరూషలేమునుండియుG2419 వచ్చినG2064 పరిసయ్యులునుG5330 ధర్మశాస్త్రోపదేశకులునుG3547 కూర్చుండియుండగాG2521, ఆయనG846 స్వస్థపరచునట్లుG2390 ప్రభువుG2962 శక్తిG14 ఆయనకుండెనుG2258.

And it came to pass on a certain day, as he was teaching, that there were Pharisees and doctors of the law sitting by, which were come out of every town of Galilee, and Judaea, and Jerusalem: and the power of the Lord was present to heal them.
18

ఇదిగోG2400 కొందరు మనుష్యులుG435 పక్షవాయువుగలG3886 యొక మనుష్యునిG444 మంచముG2825మీదG1909 మోసికొనిG5342 , వానినిG846 లోపలికి తెచ్చిG1533 , ఆయనG846 యెదుటG1799 ఉంచటకుG5087 ప్రయత్నము చేసిరిG2212 గాని

And, behold, men brought in a bed a man which was taken with a palsy: and they sought means to bring him in, and to lay him before him.
19

జనులు గుంపుకూడిG3793 యుండి నందునG1223 , వానినిG846 లోపలికి తెచ్చుటకుG1533 వల్లపడకG2147 పోయెనుG3361 గనుక, ఇంటిమీదిG1430 కెక్కిG305 పెంకులు విప్పిG2766 , మంచముG2826తోG4862 కూడ యేసుG2424 ఎదుటG1715 వారి మధ్యనుG3319 వానినిG846 దించిరిG2524 .

And when they could not find by what way they might bring him in because of the multitude, they went upon the housetop, and let him down through the tiling with his couch into the midst before Jesus.
20

ఆయన వారిG846 విశ్వాసముG4102 చూచిG1492–మనుష్యుడాG444 , నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 వానితోG846 చెప్పగాG2036 ,

And when he saw their faith, he said unto him, Man, thy sins are forgiven thee.
21

శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330–దేవదూషణG988 చేయుచున్నG2980 యితG3778డెవడుG5101? దేవుడొG2316క్కడేG3441 తప్ప మరి ఎవడుG5101 పాపములుG266 క్షమింపG863గలడనిG1410 ఆలోచించుG1260కొనసాగిరిG756.

And the scribes and the Pharisees began to reason, saying, Who is this which speaketh blasphemies? Who can forgive sins, but God alone?
22

యేసుG2424 వారిG846 ఆలోచనG1261 లెరిగిG1921–మీరు మీG5216 హృదయములG2588లోG1722 ఏమిG5101 ఆలోచించుచున్నారుG1260 ?

But when Jesus perceived their thoughts, he answering said unto them, What reason ye in your hearts?
23

–నీG4675 పాపములుG266 క్షమింపబడి యున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123 ? –నీవు లేచిG1453 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123 ?

Whether is easier, to say, Thy sins be forgiven thee; or to say, Rise up and walk?
24

అయితే పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093 మీదG1909 మనుష్యG444కుమారునికిG5207 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెనుG1492 అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిG3886 చూచి–నీవు లేచిG1453, నీG4675 మంచG2826మెత్తికొనిG142, నీG4675 యింటికిG3624 వెళ్లుమనిG4198 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

But that ye may know that the Son of man hath power upon earth to forgive sins, (he said unto the sick of the palsy,) I say unto thee, Arise, and take up thy couch, and go into thine house.
25

వెంటనేG3916 వాడు వారిG846యెదుటG1799 లేచిG450, తాను పండుకొనియున్నG2621 మంచము ఎత్తికొనిG142, దేవునిG2316 మహిమపరచుచుG1392 తనG848 యింటికిG3624 వెళ్లెనుG565.

And immediately he rose up before them, and took up that whereon he lay, and departed to his own house, glorifying God.
26

అందరును విస్మయమొందిG1611–నేడుG4594 గొప్ప వింతలుG3861 చూచితి మనిG1492 దేవునిG2316 మహిమపరచుచుG1392 భయముతోG5401 నిండుకొనిరిG4130.

And they were all amazed, and they glorified God, and were filled with fear, saying, We have seen strange things to day.
27

అటుపిమ్మటG3326 ఆయన బయలుదేరిG1831, లేవిG3018 యను G3686ఒక సుంకరిG5057, సుంకపు మెట్టునొద్దG5058 కూర్చుండియుండుటG2521 చూచిG2300–నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితో G846చెప్పగాG2036

And after these things he went forth, and saw a publican, named Levi, sitting at the receipt of custom: and he said unto him, Follow me.
28

అతడు సమస్తమునుG537 విడిచిపెట్టిG2641, లేచిG450, ఆయననుG846 వెంబడించెనుG190.

And he left all, rose up, and followed him.
29

ఆ లేవిG3018, తనG848 యింటG3614 ఆయనకుG846 గొప్పG3173 విందుG1403 చేసెనుG4160. సుంకరులునుG5057 ఇతరులుG243 అనేకులునుG3793 వారితోG846 కూడ భోజనమునకు కూర్చుండిరిG2621.

And Levi made him a great feast in his own house: and there was a great company of publicans and of others that sat down with them.
30

పరిసయ్యులునుG5330 వారిG846 శాస్త్రులునుG1122 ఇది చూచి–సుంకరులG5057తోనుG3326 పాపులతోనుG268 మీరేల తినిG2068 త్రాగుచున్నారనిG4095 ఆయనG846 శిష్యులG3101మీదG4314 సణిగిరిG1111.

But their scribes and Pharisees murmured against his disciples, saying, Why do ye eat and drink with publicans and sinners?
31

అందుకు యేసుG2424 – రోగులకేG2560 గానిG235 ఆరోగ్యముగలవారికిG5198 వైద్యుG2395డక్కరG5532లేదుG3756.

And Jesus answering said unto them, They that are whole need not a physician; but they that are sick.
32

మారుమనస్సుG3341 పొందుటకై నేను పాపులనుG268 పిలువవచ్చితినిG2564 గాని నీతిమంతులనుG1342 పిలువG2564రాలేదనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

I came not to call the righteous, but sinners to repentance.
33

వారాయననుG846 చూచి–యోహానుG2491 శిష్యులుG3101 తరచుగాG4437 ఉపవాసG3522ప్రార్థనలుG1162 చేయుదురుG4160; ఆలాగేG3668 పరిసయ్యులG5330 శిష్యులునుG3588 చేయుదురుG4160 గానిG1161, నీG4674 శిష్యులుG3101 తినిG2068 త్రాగుచున్నారేG4095 అని చెప్పిరిG2036.

And they said unto him, Why do the disciples of John fast often, and make prayers, and likewise the disciples of the Pharisees; but thine eat and drink?
34

అందుకు యేసుG2424–పెండ్లికుమారుడుG3566 తమతోG846 ఉన్నంతకాలముG3739 పెండ్లి ఇంటిG3567 వారిG5207 చేత మీరు ఉపవాసముG3522 చేయింపG4160గలరాG1410?

And he said unto them, Can ye make the children of the bridechamber fast, while the bridegroom is with them?
35

పెండ్లికుమారుడుG3566 వారిG846యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064; ఆG1565 దినములలోG2250 వారు ఉపవాసము చేతురనిG3522 వారితో చెప్పెను.

But the days will come, when the bridegroom shall be taken away from them, and then shall they fast in those days.
36

ఆయన వారిG846తోG4314 ఒక ఉపమానముG3850 చెప్పెనుG3004. –ఎట్లనగా ఎవడునుG3762 పాతG3820బట్టకుG2440 క్రొత్తG2537గుడ్డG2440 మాసికG1915వేయడుG1911; వేసిన యెడలG1490 క్రొత్తదిG2537 దానిని చింపివేయునుG4977; అదియునుగాక క్రొత్తG2537దానిలోనుండి తీసినG575 ముక్కG1915 పాతG3820దానితోG3588 కలియG4856దుG3756.

And he spake also a parable unto them; No man putteth a piece of a new garment upon an old; if otherwise, then both the new maketh a rent, and the piece that was taken out of the new agreeth not with the old.
37

ఎవడునుG3762 పాతG3820 తిత్తుG779లలోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయడుG906; పోసినయెడలG1490 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 తిత్తులనుG779 పిగుల్చునుG4486, రసము కారిపోవునుG1632, తిత్తులునుG779 పాడగునుG622.

And no man putteth new wine into old bottles; else the new wine will burst the bottles, and be spilled, and the bottles shall perish.
38

అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 కొత్తG2537 తిత్తులలోG779 పోయవలెనుG992.

But new wine must be put into new bottles; and both are preserved.
39

పాతG3820 ద్రాక్షారసముG3631 త్రాగిG4095 వెంటనేG2112 క్రొత్తG3501 దానిని కోరువాడెG2309వడును లేడుG3762; పాతదేG3820 మంచిదనుననిG5543 చెప్పెనుG3004.

No man also having drunk old wine straightway desireth new: for he saith, The old is better.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.