Day 42
Day 43 : లేవీయకాండము 4-5 & లూకా 4
Day 44

లేవీయకాండము అధ్యాయము 4

1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

And the LORD spake unto Moses, saying,
2

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనివిషయమైననుH259 ఎవరైన పొరబాటునH7684 చేయH6213రానిH3808 కార్యములు చేసిH6213 పాపియైనH2398 యెడలH3588, ఎట్లనగా

Speak unto the children of Israel, saying, If a soul shall sin through ignorance against any of the commandments of the LORD concerning things which ought not to be done, and shall do against any of them:
3

–ప్రజలుH5971 అపరాధులగునట్లుH819 అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 పాపము చేసినH2398యెడలH518, తాను చేసినH2398 పాపముH2403నకైH5921 నిర్దోషమైనH8459 కోడెH1241దూడనుH6499 యెహోవాకుH3068 పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH7126.

If the priest that is anointed do sin according to the sin of the people; then let him bring for his sin, which he hath sinned, a young bullock without blemish unto the LORD for a sin offering.
4

అతడు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెనుH6499 తీసికొనివచ్చిH935 కోడెH6499 తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564 యెహోవాH3068 సన్నిధినిH6440 కోడెనుH6499 వధింపవలెనుH7819

And he shall bring the bullock unto the door of the tabernacle of the congregation before the LORD; and shall lay his hand upon the bullock's head, and kill the bullock before the LORD.
5

అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 ఆ కోడెదూడH6499 రక్తముH1818లోH4480 కొంచెము తీసిH3947 ప్రత్యక్షపుH4150 గుడారముH168నకుH413 దానిని తేవలెనుH935.

And the priest that is anointed shall take of the bullock's blood, and bring it to the tabernacle of the congregation:
6

ఆ యాజకుడుH3548 ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 పరిశుద్ధమందిరముH6944 యొక్క అడ్డతెరH6532 యెదుటH6440 ఆ రక్తములోH1818 కొంచెము ఏడుH7651 మారులుH6471 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రోక్షింపవలెనుH5137.

And the priest shall dip his finger in the blood, and sprinkle of the blood seven times before the LORD, before the vail of the sanctuary.
7

అప్పుడు యాజకుడుH3548 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినున్నH6440 సుగంధH5561 ద్రవ్యములH7004 ధూపవేదికH4196 కొమ్ములH7161మీదH5921 ఆ రక్తములోH1818 కొంచెము చమిరిH5414 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దనున్నH6607 దహనH5930 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ కోడెయొక్కH6499 రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

And the priest shall put some of the blood upon the horns of the altar of sweet incense before the LORD, which is in the tabernacle of the congregation; and shall pour all the blood of the bullock at the bottom of the altar of the burnt offering, which is at the door of the tabernacle of the congregation.
8

మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైనH2403 ఆ కోడెH6499 క్రొవ్వుH2459 అంతయుH3605 దానినుండిH4480 తీయవలెనుH7311. ఆంత్రములలోనిH7130 క్రొవ్వునుH2459 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వంH2459తటినిH3605

And he shall take off from it all the fat of the bullock for the sin offering; the fat that covereth the inwards, and all the fat that is upon the inwards,
9

మూత్ర గ్రంథులనుH3629 వాటిమీదిH5921 డొక్కలH3689పైనున్నH5921 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులH3629పైనున్నH5921 కాలేజముH3516 మీదిH5921 వపనుH3508

And the two kidneys, and the fat that is upon them, which is by the flanks, and the caul above the liver, with the kidneys, it shall he take away,
10

సమాధానబలియగుH8002 ఎద్దుH7794నుండిH4480 తీసినట్లుH834 దీనినుండిH4480 తీయవలెనుH7311. యాజకుడుH3548 దహనH5930బలిపీఠముH4196మీదH5921 వాటిని ధూపము వేయవలెను.

As it was taken off from the bullock of the sacrifice of peace offerings: and the priest shall burn them upon the altar of the burnt offering.
11

ఆ కోడెయొక్కH6499 శేషమంతయు, అనగా దాని చర్మముH5785 దాని మాంసH1320మంతయుH3605, దాని తలH7218 దాని కాళ్లుH3767 దాని ఆంత్రములుH7130 దాని పేడH6569

And the skin of the bullock, and all his flesh, with his head, and with his legs, and his inwards, and his dung,
12

పాళెముH4264 వెలుపలH2351, బూడిదెనుH1880 పారపోయుH8211 పవిత్రH2889 స్థలముH4725నకుH413 తీసికొనిపోయిH3318 అగ్నిలోH784 కట్టెలH6086మీదH5921 కాల్చివేయవలెనుH8313. బూడిదెH1880 పారపోయుH8211 చోటH4725 దానిని కాల్చివేయవలెనుH8313.

Even the whole bullock shall he carry forth without the camp unto a clean place, where the ashes are poured out, and burn him on the wood with fire: where the ashes are poured out shall he be burnt.
13

ఇశ్రాయేలీయులH3478 సమాజH5712మంతయుH3605 పొరబాటునH7686 ఏ తప్పిదముచేసి, యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనినైననుH3605 మీరిH4480 చేయH6213రానిH3808పని చేసిH6213 అపరాధులైనH816యెడలH518

And if the whole congregation of Israel sin through ignorance, and the thing be hid from the eyes of the assembly, and they have done somewhat against any of the commandments of the LORD concerning things which should not be done, and are guilty;
14

వారు ఆ యాజ్ఞకుH4687 విరోధముగాH5921 చేసినH2398 ఆ పాపముH2403 తమకు తెలియబడునప్పుడుH3045, సంఘము పాపపరిహారార్థH2403 బలిగా ఒక కోడెH1241దూడనుH6499 అర్పించిH7126 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునకుH6440 దానిని తీసికొనిరావలెనుH935.

When the sin, which they have sinned against it, is known, then the congregation shall offer a young bullock for the sin, and bring him before the tabernacle of the congregation.
15

సమాజముయొక్కH5712 పెద్దలుH2205 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెH6499మీదH5921 తమ చేతుH3027లుంచినH5564 తరువాత యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడెదూడనుH6499 వధింపవలెనుH7819.

And the elders of the congregation shall lay their hands upon the head of the bullock before the LORD: and the bullock shall be killed before the LORD.
16

అభిషిక్తుడైనH4899 యాజకుడుH3548 ఆ కోడెయొక్కH6499 రక్తముH1818లోH4480 కొంచెము ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 తీసికొనిరావలెనుH935.

And the priest that is anointed shall bring of the bullock's blood to the tabernacle of the congregation:
17

ఆ యాజకుడుH3548 ఆ రక్తములోH1818 తన వ్రేలుH676 ముంచిH2881 అడ్డతెరH6532వైపునH6440 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651మారులుH6471 దాని ప్రోక్షింపవలెనుH5137.

And the priest shall dip his finger in some of the blood, and sprinkle it seven times before the LORD, even before the vail.
18

మరియు అతడు దాని రక్తముH1818లో కొంచెముH4480 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినున్నH6440 బలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దనున్నH6607 దహనH5930 బలిపీఠముH4196 అడుగునH3247 ఆ రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

And he shall put some of the blood upon the horns of the altar which is before the LORD, that is in the tabernacle of the congregation, and shall pour out all the blood at the bottom of the altar of the burnt offering, which is at the door of the tabernacle of the congregation.
19

మరియు అతడు దాని క్రొవ్వుH2459 అంతయుH3605 తీసిH7311 బలిపీఠము మీదH4196 దహింపవలెనుH6999.

And he shall take all his fat from him, and burn it upon the altar.
20

అతడు పాపపరిహారార్థబలియగుH2403 కోడెనుH6499 చేసిH6213నట్లుH834 దీనిని చేయవలెనుH6213; అట్లేH3651 దీని చేయవలెనుH6213. యాజకుడుH3548 వారి నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయగాH3722 వారికి క్షమాపణకలుగునుH5545.

And he shall do with the bullock as he did with the bullock for a sin offering, so shall he do with this: and the priest shall make an atonement for them, and it shall be forgiven them.
21

ఆ కోడెనుH6499 పాళెముH4264 వెలుపలికిH2351 మోసికొనిపోయిH3318 ఆ మొదటిH7223 కోడెనుH6499 కాల్చిH8313నట్లుH834 కాల్చవలెనుH8313. ఇదిH1931 సంఘమునకుH6951 పాపపరిహారార్థబలిH2403.

And he shall carry forth the bullock without the camp, and burn him as he burned the first bullock: it is a sin offering for the congregation.
22

అధికారిH5387 పొరబాటునH7684 పాపముచేసిH2398 తన దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటిH3605లోH4480 దేనినైనను మీరి చేయH6213రానిH3808 పనులు చేసి అపరాధియైనయెడలH816

When a ruler hath sinned, and done somewhat through ignorance against any of the commandments of the LORD his God concerning things which should not be done, and is guilty;
23

అతడు ఏ పాపముH2403 చేసి పాపియాయెనోH2398 అది తనకు తెలియబడినH3045యెడల, అతడు నిర్దోషమైనH8549 మగH2145మేకH5795పిల్లనుH8163 అర్పణముగాH7133 తీసికొనివచ్చిH935

Or if his sin, wherein he hath sinned, come to his knowledge; he shall bring his offering, a kid of the goats, a male without blemish:
24

ఆ మేకపిల్లH8163 తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564, దహనబలిH5930 పశువును వధించుH7819చోటH834 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని వధింపవలెనుH7819.

And he shall lay his hand upon the head of the goat, and kill it in the place where they kill the burnt offering before the LORD: it is a sin offering.
25

ఇదిH1931 పాపపరిహారార్థబలిH2403. యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818లోH4480 కొంచెము తన వ్రేలితోH676 తీసిH3947, దహనబలిH5930పీఠముH4196 కొమ్ములH7161 మీదH5921 చమిరిH5414, దాని రక్తశేషమునుH1818 దహనబలిH5930పీఠముH4196 అడుగునH3247 పోయవలెనుH8210.

And the priest shall take of the blood of the sin offering with his finger, and put it upon the horns of the altar of burnt offering, and shall pour out his blood at the bottom of the altar of burnt offering.
26

సమాధానబలిH8002 పశువుయొక్కH2077 క్రొవ్వువలెH2459 దీని క్రొవ్వంH2459తయుH3605 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH6999. అట్లు యాజకుడుH3548 అతని పాపH2403 విషయములోH4480 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణకలుగునుH5545.

And he shall burn all his fat upon the altar, as the fat of the sacrifice of peace offerings: and the priest shall make an atonement for him as concerning his sin, and it shall be forgiven him.
27

మీ దేశH776స్థులH5971లోH4480 ఎవడైననుH259 పొరబాటునH7684 పాపముH2398 చేసి చేయH6213రానిH3808పనుల విషయములో యెహోవాH3068 ఆజ్ఞH4687లలోH4480 దేనినైననుH259 మీరి అపరాధియైనH816యెడలH518

And if any one of the common people sin through ignorance, while he doeth somewhat against any of the commandments of the LORD concerning things which ought not to be done, and be guilty;
28

తాను చేసినదిH2398 పాపమనిH2403 యొకవేళ తనకు తెలియబడినH3045 యెడలH518, తాను చేసినH2398 పాపముH2403 విషయమైH5921 నిర్దోషమైనH8549 ఆడుH5347 మేకH5795పిల్లనుH8166 అర్పణముగాH7133 తీసికొనివచ్చిH935

Or if his sin, which he hath sinned, come to his knowledge: then he shall bring his offering, a kid of the goats, a female without blemish, for his sin which he hath sinned.
29

పాపపరిహారార్థబలిH2403 పశువుయొక్క తలH7218మీదH5921 తన చెయ్యిH3027 ఉంచిH5564, దహనబలిH5930 పశువులను వధించు స్థలమునH4725 దానిని వధింపవలెనుH7819.

And he shall lay his hand upon the head of the sin offering, and slay the sin offering in the place of the burnt offering.
30

యాజకుడుH3548 దాని రక్తముH1818లోH4480 కొంచెము వ్రేలితోH676 తీసిH3947 దహనబలిH5930పీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414, దాని రక్తH1818శేషమునుH3605 ఆ పీఠముH4196 అడుగునH3247 పోయవలెనుH8210.

And the priest shall take of the blood thereof with his finger, and put it upon the horns of the altar of burnt offering, and shall pour out all the blood thereof at the bottom of the altar.
31

మరియు సమాధానబలిH8002 పశువుయొక్క క్రొవ్వునుH2459 తీసిH5493నట్లేH834 దీని క్రొవ్వంH2459తటినిH3605 తీయవలెనుH5493. యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 దానిని దహింపవలెనుH6999. అట్లు యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయగాH3722 అతనికి క్షమాపణH5545 కలుగును.

And he shall take away all the fat thereof, as the fat is taken away from off the sacrifice of peace offerings; and the priest shall burn it upon the altar for a sweet savour unto the LORD; and the priest shall make an atonement for him, and it shall be forgiven him.
32

ఎవడైనను పాపH2403పరిహారార్థబలిగాH7133 అర్పించుటకు గొఱ్ఱనుH3532 తీసికొనివచ్చినH935యెడలH518 నిర్దోషమైనదానిH8549 తీసికొనివచ్చిH935

And if he bring a lamb for a sin offering, he shall bring it a female without blemish.
33

పాపపరిహారార్థబలియగుH2403 ఆ పశువు తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564 దహనబలిH5930 పశువులను వధించుH7819 చోటనుH4725 పాపపరిహారార్థబలియగుH2403 దానిని వధింపవలెనుH7819.

And he shall lay his hand upon the head of the sin offering, and slay it for a sin offering in the place where they kill the burnt offering.
34

యాజకుడుH3548 పాపపరిహారార్థబలియగుH2403 పశువు రక్తముH1818లోH4480 కొంచెము తన వ్రేలితోH676 తీసిH3947 దహనబలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414, ఆ పీఠముH4196 అడుగునH3247 ఆ రక్తH1818శేషమంతయుH3605 పోయవలెనుH8210.

And the priest shall take of the blood of the sin offering with his finger, and put it upon the horns of the altar of burnt offering, and shall pour out all the blood thereof at the bottom of the altar:
35

మరియు సమాధానబలిH8002 పశువుయొక్కH3775 క్రొవ్వునుH2459 తీసినట్లుH834 దీని క్రొవ్వంH2459తయుH3605 తీయవలెనుH5493. యాజకుడుH3548 యెహోవాకుH3068 అర్పించు హోమములH801 రీతిగాH5921 బలిపీఠముమీదH4196 వాటిని ధూపమువేయవలెనుH6999. అతడు చేసినH2398 పాపముH2403 విషయమైH5921 యాజకుడుH3548 అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5345 కలుగును.

And he shall take away all the fat thereof, as the fat of the lamb is taken away from the sacrifice of the peace offerings; and the priest shall burn them upon the altar, according to the offerings made by fire unto the LORD: and the priest shall make an atonement for his sin that he hath committed, and it shall be forgiven him.

లేవీయకాండము అధ్యాయము 5

1

ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడైH423 తాను చూచినదానిH7200 గూర్చిగానిH176 తనకు తెలిసినదానిగూర్చిగానిH3045 సాక్షియైయుండిH5707 దాని తెలియH5046చేయకH3808 పాపము చేసినయెడలH518 అతడు తన దోషశిక్షనుH5771 భరించునుH5375.

And if a soul sin, and hear the voice of swearing, and is a witness, whether he hath seen or known of it; if he do not utter it, then he shall bear his iniquity.
2

మరియు నొకడుH5315H3605 అపవిత్రH2931 వస్తువునైననుH1697 ముట్టినయెడలH5060, అది అపవిత్రH2931 మృగH2416 కళేబరమేH5038గానిH176 అపవిత్రH2931 పశుH929 కళేబరమేగానిH5038 అపవిత్రమైనH2931 ప్రాకెడు జంతువుH8318 కళేబరమేగానిH5038 అది అపవిత్రమనిH2931 తనకుH480 తెలియకపోయిననుH5956 అతడు అపవిత్రుడైH2931 అపరాధియగునుH816.

Or if a soul touch any unclean thing, whether it be a carcase of an unclean beast, or a carcase of unclean cattle, or the carcase of unclean creeping things, and if it be hidden from him; he also shall be unclean, and guilty.
3

మనుష్యులకుH120 తగులు అపవిత్రతలలోH2932 ఏదైనను ఒకనికి తెలియకుండH5956 అంటినH5060యెడలH3588, అనగా ఒకనికి అపవిత్రతH2930 కలిగినయెడల ఆ సంగతి తెలిసినH3045 తరువాత వాడుH1931 అపరాధియగునుH816.

Or if he touch the uncleanness of man, whatsoever uncleanness it be that a man shall be defiled withal, and it be hid from him; when he knoweth of it, then he shall be guilty.
4

మరియు కీడైననుH7489 మేలైననుH3190, మనుష్యులుH120 వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిH7650 చేసెదమని పలుకుH981 మాటలలోH4480 మరి దేనినైనను యోచింపకH5956 చేసెదనని యొకడు పెదవులతోH8193 వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనినH7650 యెడలH3588, అది తెలిసినH3045 తరువాత వాడుH1931 అపరాధియగునుH816.

Or if a soul swear, pronouncing with his lips to do evil, or to do good, whatsoever it be that a man shall pronounce with an oath, and it be hid from him; when he knoweth of it, then he shall be guilty in one of these.
5

కాబట్టి అతడు వాటిలోH4480 ఏవిషయమందైనను అపరాధియగునప్పుడుH816 ఆ విషయమందేH5921 తాను చేసిన పాపమునుH2398 ఒప్పుకొనిH3034

And it shall be, when he shall be guilty in one of these things, that he shall confess that he hath sinned in that thing:
6

తాను చేసినH2398 పాపH2403విషయమైH5921 యెహోవాH3068 సన్నిధికి మందH6629లోనుండిH4480 ఆడుH5347 గొఱ్ఱపిల్లనేH3776గాని ఆడు మేకH5795పిల్లనేH8166 గాని పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH935. అతనికి పాపH2403క్షమాపణH4480 కలుగునట్లు యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయును.

And he shall bring his trespass offering unto the LORD for his sin which he hath sinned, a female from the flock, a lamb or a kid of the goats, for a sin offering; and the priest shall make an atonement for him concerning his sin.
7

అతడు గొఱ్ఱపిల్లనుH7716 తేH5060జాలనిH3808యెడలH518, అతడు పాపియగునట్లు తాను చేసినH2398 అపరాధ విషయమైH817 రెండుH8147 తెల్ల గువ్వలనేH8449గానిH176 రెండుH8147 పావురపుH3123 పిల్లలనేగానిH1121 పాపపరిహారార్థబలిగాH2403 ఒకదానినిH259 దహనబలిగాH5930 ఒకదానినిH259 యెహోవా సన్నిధికిH068 తీసికొనిరావలెనుH935.

And if he be not able to bring a lamb, then he shall bring for his trespass, which he hath committed, two turtledoves, or two young pigeons, unto the LORD; one for a sin offering, and the other for a burnt offering.
8

అతడు యాజకునిH3548 యొద్దకుH413 వాటిని తెచ్చినH935 తరువాత అతడు పాపపరిహారార్థమైనదానినిH2403 మొదటH7223 నర్పించిH7126, దాని మెడH6203నుండిH4480 దాని తలనుH7218 నులమవలెనుH4454 గాని దాని నూడదీయH914కూడదుH3808.

And he shall bring them unto the priest, who shall offer that which is for the sin offering first, and wring off his head from his neck, but shall not divide it asunder:
9

అతడు పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818లోH4480 కొంచెము బలిపీఠముH4196 ప్రక్కనుH7023 ప్రోక్షింపవలెనుH5137. దాని రక్తH1818శేషమునుH7604 బలిపీఠముH4196 అడుగునH3247 పిండవలెనుH4680. అదిH1931 పాపపరిహారార్థబలిH2403.

And he shall sprinkle of the blood of the sin offering upon the side of the altar; and the rest of the blood shall be wrung out at the bottom of the altar: it is a sin offering.
10

విధిచొప్పునH4941 రెండవదానినిH8145 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213. అతడు చేసినH2398 పాపముH2403 విషయమైH5921 యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును.

And he shall offer the second for a burnt offering, according to the manner: and the priest shall make an atonement for him for his sin which he hath sinned, and it shall be forgiven him.
11

రెండుH8147 తెల్ల గువ్వలైననుH8449 రెండుH8147 పావురపుH3123 పిల్లలైననుH1121 తనకు దొరH5381కనిH3808యెడలH518 పాపము చేసినH2398వాడుH834 తూమెడుH374 గోధుమపిండిలోH5560 పదియవవంతునుH6224 పాపపరిహారార్థబలిH2403 రూపముగా తేవలెనుH935. అదిH1931 పాపపరిహారార్థబలిH2403 గనుక దానిమీదH5921 నూనెH8081పోయH7760వలదుH3808. సాంబ్రాణిH3828 దానిమీదH5921 ఉంచH5414వలదుH3808.

But if he be not able to bring two turtledoves, or two young pigeons, then he that sinned shall bring for his offering the tenth part of an ephah of fine flour for a sin offering; he shall put no oil upon it, neither shall he put any frankincense thereon: for it is a sin offering.
12

అతడు యాజకునిH3548యొద్దకుH413 దానిని తెచ్చినH935 తరువాత యాజకుడుH3548 జ్ఞాపకార్థముగాH234 దానిలో పిడికెడుH4393 తీసిH7061 యెహోవాకుH3068 అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీదH4196H801 దానిని దహింపవలెనుH6999. అదిH1931 పాపపరిహారార్థబలిH2403.

Then shall he bring it to the priest, and the priest shall take his handful of it, even a memorial thereof, and burn it on the altar, according to the offerings made by fire unto the LORD: it is a sin offering.
13

పై చెప్పినవాటిH428లోH4480 దేని విషయమైనను పాపముH2403 చేసిన వాని నిమిత్తముH5921 యాజకుడుH3548 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును. దాని శేషము నైవేద్యశేషమువలెH4503 యాజకునిH3548దగునుH1961.

And the priest shall make an atonement for him as touching his sin that he hath sinned in one of these, and it shall be forgiven him: and the remnant shall be the priest's, as a meat offering.
14

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

And the LORD spake unto Moses, saying,
15

ఒకడు యెహోవాకుH3068 పరిశుద్ధమైనH6944 వాటి విషయములోH4480 పొరబాటునH7684 పాపముH2398 చేసినH4603యెడలH3588 తాను చేసినH4603 అపరాధమునకుH4604 నీవు ఏర్పరచు వెలచొప్పునH6187 పరిశుద్ధమైనH6944 తులముల విలువగల నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 మందH6629లోనుండిH4480 అపరాధపరిహారార్థబలిగాH817 యెహోవాయొద్దకుH3068 వాడు తీసికొనిరావలెనుH935.

If a soul commit a trespass, and sin through ignorance, in the holy things of the LORD; then he shall bring for his trespass unto the LORD a ram without blemish out of the flocks, with thy estimation by shekels of silver, after the shekel of the sanctuary, for a trespass offering:
16

పరిశుద్ధమైనదానిH6944 విషయములోH4480 తాను చేసినH2398 పాపమువలని నష్టము నిచ్చుకొనిH3254 దానితోH5921 అయిదవవంతుH2549 యాజకునికియ్యవలెనుH5414. ఆ యాజకుడుH3548 అపరాధపరిహారార్థబలియగుH817 పొట్టేలువలనH352 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణకలుగునుH5545.

And he shall make amends for the harm that he hath done in the holy thing, and shall add the fifth part thereto, and give it unto the priest: and the priest shall make an atonement for him with the ram of the trespass offering, and it shall be forgiven him.
17

చేయH6213కూడదనిH3808 యెహోవాH3068 ఆజ్ఞాపించినH4687వాటిలోH4480 దేనినైననుH259 చేసిH6213 ఒకడు పాపియైనH2398యెడలH518 అది పొరబాటునH3045 జరిగిననుH6213 అతడు అపరాధియైH816 తన దోషమునకుH5771 శిక్ష భరించునుH5375.

And if a soul sin, and commit any of these things which are forbidden to be done by the commandments of the LORD; though he wist it not, yet is he guilty, and shall bear his iniquity.
18

కావున నీవు ఏర్పరచిన వెలచొప్పునH6187 మందH6629లోనుండిH4480 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 అపరాధపరిహారార్థబలిగాH817 అతడు యాజకునిH3548యొద్దకుH413 తీసికొనిరావలెనుH935. అతడు తెలియH3045కయేH3808 పొరబాటునH7683 చేసిన తప్పునుH7684 గూర్చిH5921 యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును.

And he shall bring a ram without blemish out of the flock, with thy estimation, for a trespass offering, unto the priest: and the priest shall make an atonement for him concerning his ignorance wherein he erred and wist it not, and it shall be forgiven him.
19

అదిH1931 అపరాధపరిహారార్థబలిH817. అతడు యెహోవాకుH3068 విరోధముగా అపరాధము చేసినదిH816 వాస్తవము.

It is a trespass offering: he hath certainly trespassed against the LORD.

లూకా అధ్యాయము 4

1

యేసుG2424 పరిశుG40ద్ధాత్మG4151 పూర్ణుడైG4134 యొర్దానునదిG2446 నుండిG575 తిరిగిG5290 వచ్చి, నలువదిG5062 దినములుG2250 ఆత్మG4151చేతG1722 అరణ్యములోG2048 నడిపింపబడిG71

And Jesus being full of the Holy Ghost returned from Jordan, and was led by the Spirit into the wilderness,
2

అపవాదిG1228చేతG5259  శోధింపబడుచుండెనుG3985. ఆG1565 దినములG2250లోG1722 ఆయనG3756 ఏమియు తినG5315లేదుG3762. అవిG846 తీరినG4931 తరువాత ఆయనG5305 ఆకలిగొనగాG3983

Being forty days tempted of the devil. And in those days he did eat nothing: and when they were ended, he afterward hungered.
3

అపవాదిG1228–నీవుG1488 దేవునిG2316 కుమారుడG5207వైతేG1487, రొట్టెG740 అగునట్లుG1096G5129 రాతితోG3037 చెప్పుమనిG2036 ఆయనతోG846 చెప్పెనుG2036

And the devil said unto him, If thou be the Son of God, command this stone that it be made bread.
4

అందుకు యేసుG2424–మనుష్యుడుG444 రొట్టెG740 వలనG1909 మాత్రమేG3441 జీవింG2198చడుG3756 అనిG3004 వ్రాయబడియున్నదనిG1125 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611.

And Jesus answered him, saying, It is written, That man shall not live by bread alone, but by every word of God.
5

అప్పుడు అపవాదిG1228 ఆయననుG846 తీసికొనిపోయిG321, భూలోకG3625 రాజ్యములG932న్నిటినిG3956 ఒక నిమిషముG4743లోG1722 ఆయనకుG846 చూపించిG1166

And the devil, taking him up into an high mountain, shewed unto him all the kingdoms of the world in a moment of time.
6

–ఈG5026 అధికారG1849 మంతయుG537, ఈ రాజ్యములG932 మహిమయుG1391 నీG4671కిత్తునుG1325; అది నాG1698కప్పగింపబడియున్నదిG3860, అదెవనికిG3739 నేను ఇయ్యగోరుదునోG2309 వానికిత్తునుG1325;

And the devil said unto him, All this power will I give thee, and the glory of them: for that is delivered unto me; and to whomsoever I will I give it.
7

కాబట్టిG3767 నీవుG4771 నాకుG3450 మ్రొక్కితివాG4352 యిదంతయుG3956 నీదగుననిG4675 ఆయనతోG846 చెప్పెనుG2036.

If thou therefore wilt worship me, all shall be thine.
8

అందుకు యేసుG2424–నీG4675 దేవుడైనG2316 ప్రభువునకుG2962 మ్రొక్కిG4352 ఆయననుG846 మాత్రముG3441 సేవింపవలెనుG3000 అని వ్రాయబడియున్నదనిG1125 వానికిG4567 ప్రత్యుత్తర మిచ్చెనుG611.

And Jesus answered and said unto him, Get thee behind me, Satan: for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve.
9

పిమ్మట ఆయననుG846 యెరూషలేమునకుG2419 తీసికొనిపోయిG71, దేవాలయG2411 శిఖరమునG4419 ఆయననుG846 నిలువబెట్టిG2476–నీవుG1488 దేవునిG2316 కుమారుడవైతేG5207 ఇక్కడనుండిG1782 క్రిందికిG2736 దుముకుముG906

And he brought him to Jerusalem, and set him on a pinnacle of the temple, and said unto him, If thou be the Son of God, cast thyself down from hence:
10

నిన్నుG4571 కాపాడుటకుG1314 నిన్నుG4675 గూర్చి తనG848 దూతలకుG32 ఆజ్ఞాపించునుG1781.

For it is written, He shall give his angels charge over thee, to keep thee:
11

నీG4675పాదG4228 మెప్పుడైననుG3379 రాతికిG3037 తగులకుండG4350 వారు నిన్ను చేతులతోG5495 ఎత్తికొందురుG142 అని వ్రాయబడియున్నదనిG1125 ఆయనతో చెప్పెను.

And in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.
12

అందుకు యేసుG2424–నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 శోధింపG1598వలదుG3756 అని చెప్పబడియున్నదనిG2046 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611.

And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God.
13

అపవాదిG1228 ప్రతిG3956 శోధననుG3986 ముగించిG4931, కొంతకాలముG2540 ఆయననుG846 విడిచిపోయెనుG868.

And when the devil had ended all the temptation, he departed from him for a season.
14

అప్పుడుG2532 యేసుG2424, ఆత్మG4151 బలముతోG1411 గలిలయకుG1056 తిరిగి వెళ్లెనుG5290; ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG5345 ఆ ప్రదేశమందంతటG4066 వ్యాపించెనుG1831.

And Jesus returned in the power of the Spirit into Galilee: and there went out a fame of him through all the region round about.
15

ఆయనG846 అందరిG3956 చేతG5259 ఘనతనొందిG1392, వారిG846 సమాజమందిరములG4864లోG1722 బోధించుచు వచ్చెనుG1321.

And he taught in their synagogues, being glorified of all.
16

తరువాత ఆయన తాను పెరిగినG5142 నజరేతునకుG3478 వచ్చెనుG2064. తనG846 వాడుక చొప్పునG1486 విశ్రాంతిG4521దినG2250మందుG1722 సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525, చదువుటకైG314 నిలుచుండగాG450

And he came to Nazareth, where he had been brought up: and, as his custom was, he went into the synagogue on the sabbath day, and stood up for to read.
17

ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథముG975 ఆయనG846 చేతి కియ్యబడెనుG1929; ఆయన గ్రంథముG975 విప్పగాG380

And there was delivered unto him the book of the prophet Esaias. And when he had opened the book, he found the place where it was written,
18

–ప్రభువుG2962 ఆత్మG4151 నాG1691 మీదG1909 ఉన్నది బీదలకుG4434 సువార్త ప్రకటించుటకైG2097 ఆయన నన్ను అభిషేకించెనుG5548 చెరలోనున్న వారికిG164 విడుదలనుG859, గ్రుడ్డివారికిG5185 చూపునుG309, (కలుగునని) ప్రకటించుటకునుG2784 నలిగినవారినిG2352 విడిపించుటకునుG859

The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor; he hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised,
19

ప్రభువుG2962 హితG1184వత్సరముG1763 ప్రకటించుటకునుG2784 ఆయన నన్నుG3165 పంపియున్నాడుG649. అని వ్రాయబడినG1125 చోటుG5117 ఆయనకు దొరకెనుG2147.

To preach the acceptable year of the Lord.
20

ఆయన గ్రంథముG975 చుట్టిG4428 పరిచారకునిG5257కిచ్చిG591 కూర్చుండెనుG2523.

And he closed the book, and he gave it again to the minister, and sat down. And the eyes of all them that were in the synagogue were fastened on him.
21

సమాజమందిరముG4864లో నున్నG1722 వారందరుG3956 ఆయననుG846 తేరిచూడగాG816, ఆయన–నేడుG4594 మీG5216 వినికిడిG3775 లోG1722G3778 లేఖనముG1124 నెరవేరినదనిG4137 వారిG846తోG4314 చెప్పG3004 సాగెనుG756.

And he began to say unto them, This day is this scripture fulfilled in your ears.
22

అప్పుడందరునుG3956 ఆయననుగూర్చిG846 సాక్ష్యమిచ్చుచుG3140, ఆయనG846 నోటనుండిG4750 వచ్చినG1537 దయగలG5485 మాటలG3056 కాశ్చర్యపడిG2296–ఈయనG3778 యోసేపు G2501 కుమారుడుG5207 కాడాG3756? అని చెప్పుకొనుచుండగాG3004

And all bare him witness, and wondered at the gracious words which proceeded out of his mouth. And they said, Is not this Joseph's son?
23

ఆయన వారినిG846 చూచి–వైద్యుడాG2395, నిన్ను నీవేG4572 స్వస్థపరచుకొనుముG2323 అను సామెత G3850 చెప్పిG2036, కపెర్నహూముG2584లోG1722 ఏ కార్యములుG3745 నీవు చేసితివనిG1096 మేము వింటిమోG191, ఆ కార్యములుG3745 ఈ నీG4675 స్వదేశమందునుG3968 చేయుమనిG4160 మీరు నాతోG3427 నిశ్చయముగాG3843 చెప్పుదురనెనుG2046.

And he said unto them, Ye will surely say unto me this proverb, Physician, heal thyself: whatsoever we have heard done in Capernaum, do also here in thy country.
24

మరియుG1161 ఆయన–ఏ ప్రవక్తయుG4396 స్వG848దేశG3968 మందుG1722 హితుడుG1184 కాడనిG3762 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And he said, Verily I say unto you, No prophet is accepted in his own country.
25

ఏలీయాG2243 దినములG2250యందుG1722 మూడేంG5140డ్లG2094 ఆరుG1803 నెలలుG3376 ఆకాశముG3772 మూయబడిG2808 దేశమంG1093దంతటనుG3956 గొప్పG3173 కరవుG3042 సంభవించినప్పుడుG5613, ఇశ్రాయేలుG2474లోG1722 అనేకమందిG4183 విధవరాండ్రుంG5503డిననుG2258,

But I tell you of a truth, many widows were in Israel in the days of Elias, when the heaven was shut up three years and six months, when great famine was throughout all the land;
26

ఏలీయాG2243 సీదోనులోనిG4605 సారెపతుG4558 అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకేG5503 గాని మరిG3762 ఎవరిG846 యొద్దకునుG4314 పంపబడG3992లేదుG3762.

But unto none of them was Elias sent, save unto Sarepta, a city of Sidon, unto a woman that was a widow.
27

మరియుG2532 ప్రవక్తయైనG4396 ఎలీషాG1666 కాలమందుG1909 ఇశ్రాయేలుG2474లోG1722 అనేకG4183 కుష్ఠరోగులుంG3015డిననుG2258, సిరియ దేశస్థుడైనG4948 నయమానుG3497 తప్ప మరి ఎవడునుG846 శుద్ధినొందG2511 లేదనిG3762 నేను మీతోG5213 నిశ్చయముగాG225 చెప్పుచున్నానుG3004.

And many lepers were in Israel in the time of Eliseus the prophet; and none of them was cleansed, saving Naaman the Syrian.
28

సమాజమందిరముG4864లోG1722 ఉన్నవారందరుG3956 ఆ మాటలుG5023 వినిG191

And all they in the synagogue, when they heard these things, were filled with wrath,
29

ఆగ్రహముతోG2372 నిండుకొనిG4130, లేచిG450 ఆయననుG846 పట్టణములోG4172 నుండిG1854 వెళ్లగొట్టిG1544, ఆయననుG846 తలక్రిందుగా పడద్రోయG2630 వలెనని తమG846 పట్టణముG4172 కట్టబడినG3618 కొండG3735పేటువరకుG3790 ఆయననుG846 తీసికొని పోయిరిG71.

And rose up, and thrust him out of the city, and led him unto the brow of the hill whereon their city was built, that they might cast him down headlong.
30

అయితేG1161 ఆయనG846 వారిG846 మధ్యG3319 నుండిG1223 దాటిG1330 తన మార్గమున వెళ్లిపోయెనుG4198.

But he passing through the midst of them went his way,
31

అప్పుడాయన గలిలయలోనిG1056 కపెర్నహూముG2584 పట్టణముG4172నకుG1519 వచ్చిG2718, విశ్రాంతిదినమునG4521 వారికిG846 బోధించుG1321చుండెనుG2258.

And came down to Capernaum, a city of Galilee, and taught them on the sabbath days.
32

ఆయనG846 వాక్యముG3056 అధికారముG1849తోG1722 కూడినదై యుండెనుG2258 గనుక వారాయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605.

And they were astonished at his doctrine: for his word was with power.
33

ఆ సమాజమందిరముG4864లోG1722 అపవిత్రమైనG169 దయ్యపుG1140 ఆత్మG4151 పట్టినG2192 వాడొకG444 డుండెనుG2258.

And in the synagogue there was a man, which had a spirit of an unclean devil, and cried out with a loud voice,
34

వాడు–నజరేయుడవైనG3479 యేసూG2424, మాతోG2254 నీG4671 కేమిG5101? మమ్ముG2248 నశింపజేయG622 వచ్చితివాG2064? నీG4571 వెవడవోG1488 నేనెరుగుదునుG1492; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవనిG40 బిగ్గరగాG3173 కేకలు వేసెనుG349.

Saying, Let us alone; what have we to do with thee, thou Jesus of Nazareth? art thou come to destroy us? I know thee who thou art; the Holy One of God.
35

అందుకు యేసుG2424–ఊరకుండుముG5392, ఇతనినిG846 వదలిG1537 పొమ్మనిG1831 దానినిG846 గద్దింపగాG2008, దయ్యముG1140 వానినిG846 వారిమధ్యనుG3319 పడద్రోసిG4496 వానికిG846 ఏ హానియుG984 చేయకG3367 వదలిG575 పోయెనుG1831.

And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him. And when the devil had thrown him in the midst, he came out of him, and hurt him not.
36

అందుకందరుG3956 విస్మయG2285మొందిG1909 ఇదిG3778 ఎట్టిG5101 మాటG3056? ఈయన అధికారముతోనుG1849 బలముతోనుG1411 అపవిత్రాG169 త్మలకుG4151 ఆజ్ఞాపింపగానేG2004 అవి వదలిపోవుచున్నవనిG1831 యొకనితో నొకడుG240 చెప్పుకొనిరిG4814.

And they were all amazed, and spake among themselves, saying, What a word is this! for with authority and power he commandeth the unclean spirits, and they come out.
37

అంతటG2532 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG2279 ఆ ప్రాంతములందంతటనుG4066 వ్యాపించెనుG1607.

And the fame of him went out into every place of the country round about.
38

ఆయన సమాజమందిరముG4864 లోనుండిG1537 లేచిG450, సీమోనుG4613 ఇంటిG3614 లోనికి1519G వెళ్లెనుG1525. సీమోనుG4613 అత్తG3994 తీవ్రమైనG3173 జ్వరముతోG4446 పడియుండెనుG4912 గనుక ఆమెG846 విషయమైG4012 ఆయనయొద్ద మనవి చేసికొనిరిG2065.

And he arose out of the synagogue, and entered into Simon's house. And Simon's wife's mother was taken with a great fever; and they besought him for her.
39

ఆయన ఆమెG846 చెంతనుG1883 నిలువబడిG2186, జ్వరమునుG4446 గద్దింపగానేG2008 అది ఆమెనుG846 విడిచెనుG863; వెంటనేG3916 ఆమె లేచిG450 వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247.

And he stood over her, and rebuked the fever; and it left her: and immediately she arose and ministered unto them.
40

సూర్యుడG2246స్తమించుచుండగాG1416 నానావిధG4164 రోగములచేతG3554 పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరోG2192 వారందరుG3745 ఆ రోగులను G770 ఆయన846G యొద్దకుG4314 తీసికొని వచ్చిరిG71; అప్పుడాయనG3588 వారిలోG846 ప్రతిG1538 వానిG1520 మీదG2007 చేతులుంచిG5495, వారినిG846 స్వస్థపరచెనుG2323.

Now when the sun was setting, all they that had any sick with divers diseases brought them unto him; and he laid his hands on every one of them, and healed them.
41

ఇంతేకాక దయ్యములుG1140 నీవుG4771 దేవునిG2316 కుమారుడవనిG5207 కేకలు వేసిG2896 అనేకులనుG4183 వదలిG575పోయెనుG1831; ఆయనG846 క్రీస్తుG5547 అని వాటికి తెలిసిG1492యుండెనుG1511 గనుక ఆయన వాటిని గద్దించిG2008 వాటినిG846 మాటాడనీయG2980 లేదుG3756.

And devils also came out of many, crying out, and saying, Thou art Christ the Son of God. And he rebuking them suffered them not to speak: for they knew that he was Christ.
42

ఉదయG2250మైనప్పుడుG1096 ఆయన బయలుదేరిG1831 అరణ్యG2048 ప్రదేశG5117 మునకుG1519 వెళ్లెనుG4198. జనసమూహముG3793 ఆయననుG846 వెదకుచుG2212 ఆయనG846 యొద్దకుG2193 వచ్చిG2064, తమ్మునుG846 విడిచిG4198 పోకుండG3361 ఆపగాG2722

And when it was day, he departed and went into a desert place: and the people sought him, and came unto him, and stayed him, that he should not depart from them.
43

ఆయన–నేG3165నితరG2087 పట్టణములలోనుG4172 దేవునిG2316 రాజ్యసువార్తనుG932 ప్రకటింపG2097 వలెనుG1163; ఇందునిమిత్తమేG5124 నేను పంపబడితిననిG649 వారిG846తోG4314 చెప్పెనుG2036.

And he said unto them, I must preach the kingdom of God to other cities also: for therefore am I sent.
44

తరువాత ఆయన యూదయG1056 సమాజమందిరముG4864లలోG1722 ప్రకటించుచుండెనుG2784.

And he preached in the synagogues of Galilee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.