Day 41
Day 42 : లేవీయకాండము 1-3 & లూకా 3
Day 43

లేవీయకాండము అధ్యాయము 1

1

యెహోవాH3068 మోషేనుH4872 పిలిచిH7121 ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనుండిH4480 అతనికీలాగుH413 సెలవిచ్చెనుH1696.

And the LORD called unto Moses, and spake unto him out of the tabernacle of the congregation, saying,
2

–నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH559–మీలో ఎవరైననుH120 యెహోవాకుH3068 బలిH7133 అర్పించునప్పుడుH7126, గోవులH929మందలోనుండి గానిH4480 గొఱ్ఱలH1241 మందలోనుండిH4480 గాని మేకలH6629మందలోనుండిH4480 గాని దానిని తీసికొని రావలెనుH7126.

Speak unto the children of Israel, and say unto them, If any man of you bring an offering unto the LORD, ye shall bring your offering of the cattle, even of the herd, and of the flock.
3

అతడు దహనబలిరూపముగాH5930 అర్పించునదిH7133 గోవులలోH1241నిదైనయెడలH518 నిర్దోషమైనH8549 మగదానినిH2145 తీసికొనిరావలెనుH7126. తాను యెహోవాH3068 సన్నిధినిH6440 అంగీకరింపబడునట్లుH7522 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 దానిని తీసికొనిరావలెనుH7126.

If his offering be a burnt sacrifice of the herd, let him offer a male without blemish: he shall offer it of his own voluntary will at the door of the tabernacle of the congregation before the LORD.
4

అతడు దహనబలిగా అర్పించుH5930 పశువు తలH7218మీదH5921 తన చెయ్యిH3027నుంచవలెనుH5564; అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగునట్లుH3722 అది అతని పక్షముగా అంగీకరింపబడునుH7521.

And he shall put his hand upon the head of the burnt offering; and it shall be accepted for him to make atonement for him.
5

అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ కోడె దూడనుH1241 వధించినH7819 తరువాత యాజకులైనH3548 అహరోనుH175 కుమారులుH1121 దాని రక్తమునుH1818 తెచ్చిH7126 ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటనున్న బలిపీఠముH4196చుట్టుH5439 ఆ రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

And he shall kill the bullock before the LORD: and the priests, Aaron's sons, shall bring the blood, and sprinkle the blood round about upon the altar that is by the door of the tabernacle of the congregation.
6

అప్పుడతడు దహనబలిరూపమైనH5930 ఆ పశుచర్మమును ఒలిచిH6584, దాని అవయవములనుH5409 విడదీసినH5408 తరువాత

And he shall flay the burnt offering, and cut it into his pieces.
7

యాజకుడైనH3548 అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196 మీదH5921 అగ్నిH784యుంచిH5414 ఆ అగ్నిH784మీదH5921 కట్టెలనుH6086 చక్కగా పేర్చవలెనుH6186.

And the sons of Aaron the priest shall put fire upon the altar, and lay the wood in order upon the fire:
8

అప్పుడు యాజకులైనH3548 అహరోనుH175 కుమారులుH1121 ఆ అవయవములనుH5409 తలనుH7218 క్రొవ్వునుH6309 బలిపీఠముH4196 మీదనున్నH5921 అగ్నిH784మీదిH5921 కట్టెలH6086పైనిH5921 చక్కగా పేర్చవలెనుH6186. దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 నీళ్లతోH4325 కడుగవలెనుH7364.

And the priests, Aaron's sons, shall lay the parts, the head, and the fat, in order upon the wood that is on the fire which is upon the altar:
9

అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 దహనబలియగునట్లుH801 యాజకుడుH3548 దానినంతయుH3605 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH5930.

But his inwards and his legs shall he wash in water: and the priest shall burn all on the altar, to be a burnt sacrifice, an offering made by fire, of a sweet savour unto the LORD.
10

దహనబలిగాH5930 అతడు అర్పించునదిH7133 గొఱ్ఱలయొక్కగానిH3775 మేకలయొక్కH5795 గాని మందH6629లోనిదైనH4480 యెడలH518 అతడు నిర్దోషమైనH8549 మగదానిH2145 తీసికొనివచ్చిH7126

And if his offering be of the flocks, namely, of the sheep, or of the goats, for a burnt sacrifice; he shall bring it a male without blemish.
11

బలిపీఠపుH4196 ఉత్తరH6828 దిక్కునH3409 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని వధింపవలెనుH7819. యాజకులగుH3548 అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

And he shall kill it on the side of the altar northward before the LORD: and the priests, Aaron's sons, shall sprinkle his blood round about upon the altar.
12

దాని అవయవములనుH5409 దాని తలనుH7218 క్రొవ్వునుH6309 విడదీసినH5408 తరువాత యాజకుడుH3548 బలిపీఠముH4196మీదH5921 నున్న అగ్నిH784మీదిH5921 కట్టెలH6086పైనిH5921 చక్కగా పేర్చవలెనుH6186.

And he shall cut it into his pieces, with his head and his fat: and the priest shall lay them in order on the wood that is on the fire which is upon the altar:
13

దాని ఆంత్రములనుH7130 కాళ్లనుH3767 నీళ్లతోH4325 కడుగవలెనుH7364. అప్పుడు యాజకుడుH3548 దానినంతయుH3605 తెచ్చిH7126 బలిపీఠముమీదH4196 దానిని దహింపవలెనుH6999. అది దహనబలిH5930, అనగా యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమము.

But he shall wash the inwards and the legs with water: and the priest shall bring it all, and burn it upon the altar: it is a burnt sacrifice, an offering made by fire, of a sweet savour unto the LORD.
14

అతడు యెహోవాకుH3068 దహనబలిగాH5930 అర్పించునదిH7133 పక్షిజాతిH5775లోనిదైనH4480యెడలH518 తెల్ల గువ్వలలోH8449 నుండిగానిH4480 పావురపుH3123 పిల్లలH1121లో నుండిగానిH4480 తేవలెనుH7126.

And if the burnt sacrifice for his offering to the LORD be of fowls, then he shall bring his offering of turtledoves, or of young pigeons.
15

యాజకుడుH3548 బలిపీఠముH4196దగ్గరకుH413 దాని తీసికొనివచ్చిH7126 దాని తలనుH7218 త్రుంచిH4454 బలిపీఠముమీదH4196 దాని దహింపవలెనుH6999, దాని రక్తమునుH1818 బలిపీఠముH4196 ప్రక్కH7023నుH5921 పిండవలెనుH4680.

And the priest shall bring it unto the altar, and wring off his head, and burn it on the altar; and the blood thereof shall be wrung out at the side of the altar:
16

మరియు దాని మలముతోH5133 దాని పొట్టనుH4760 ఊడదీసిH5493 బలిపీఠముH4196 తూర్పుదిక్కునH6924 బూడిదెనుH1880 వేయుచోటH4725 దానిని పారవేయవలెనుH7993.

And he shall pluck away his crop with his feathers, and cast it beside the altar on the east part, by the place of the ashes:
17

అతడు దాని రెక్కలసందునH3671 దాని చీల్చవలెనుH8156 గాని అవయవ విభాగములను విడదీయH914కూడదుH3808. యాజకుడుH3548 బలిపీఠముమీదH4196, అనగా అగ్నిH784 మీదిH5921 కట్టెలH6086పైనిH5921 దానిని దహింపవలెనుH6999. అది దహనబలిH5930, అనగా యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమము.

And he shall cleave it with the wings thereof, but shall not divide it asunder: and the priest shall burn it upon the altar, upon the wood that is upon the fire: it is a burnt sacrifice, an offering made by fire, of a sweet savour unto the LORD.

లేవీయకాండము అధ్యాయము 2

1

ఒకడు యెహోవాకుH3068 నైవేద్యముH4503 చేయునప్పుడుH7126 అతడు అర్పించునదిH7133 గోధుమపిండిదైH5560 యుండవలెనుH1961. అతడు దానిమీదH5921 నూనెH8081పోసిH3332 సాంబ్రాణిH3828 వేసిH5414

And when any will offer a meat offering unto the LORD, his offering shall be of fine flour; and he shall pour oil upon it, and put frankincense thereon:
2

యాజకులగుH3548 అహరోనుH175 కుమారులH1121యొద్దకుH413 దానిని తేవలెనుH935. అందుH8033లోనుండిH4480 యాజకుడుH3548 తన చేరతోH4393 చేరెడు నూనెయుH8081 చేరెడు గోధుమపిండియుH5560 దాని సాంబ్రాణిH3828 అంతయుH3605 తీసికొనిH7061 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగా బలిపీఠముమీదH4196 అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగాH234 దహింపవలెనుH6999.

And he shall bring it to Aaron's sons the priests: and he shall take thereout his handful of the flour thereof, and of the oil thereof, with all the frankincense thereof; and the priest shall burn the memorial of it upon the altar, to be an offering made by fire, of a sweet savour unto the LORD:
3

ఆ నైవేద్యశేషముH4503 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఉండును. యెహోవాకుH3068 అర్పించుH801 హోమములలోH4480 అది అతిపరిశుద్ధముH6944.

And the remnant of the meat offering shall be Aaron's and his sons': it is a thing most holy of the offerings of the LORD made by fire.
4

నీవు పొయ్యిలోH8574 కాల్చినH3989 నైవేద్యముH4503 చేయునప్పుడు అది నూనెH8081 కలిసినదియుH1101, పొంగనిదియునైనH4682 గోధుమపిండిH5560 అప్పడములేH7550 గాని నూనెH8081 రాచినదియుH4886 పొంగనిదియునైనH4682 పూరీలేగానిH2471 కావలెను.

And if thou bring an oblation of a meat offering baken in the oven, it shall be unleavened cakes of fine flour mingled with oil, or unleavened wafers anointed with oil.
5

నీ అర్పణముH7133 పెనముH4227మీదH5921 కాల్చిన నైవేద్యమైనH4503యెడలH518 అది నూనెH8081 కలిసినదియుH1101 పొంగనిదియునైనH4682 గోధుమపిండిదైH5560 యుండవలెనుH1961.

And if thy oblation be a meat offering baken in a pan, it shall be of fine flour unleavened, mingled with oil.
6

అది నైవేద్యముH4503 గనుక నీవు దాని ముక్కలుగాH6595 త్రుంచిH6626 వాటి మీదH5921 నూనెH8081 పోయవలెనుH3332.

Thou shalt part it in pieces, and pour oil thereon: it is a meat offering.
7

నీవు అర్పించునదిH7133 కుండలోH4802 వండిన నైవేద్యమైనH4503 యెడలH518 నూనెH8081 కలిసిన గోధుమపిండితోH5560 దానిని చేయవలెనుH6213.

And if thy oblation be a meat offering baken in the fryingpan, it shall be made of fine flour with oil.
8

వాటితోH428 చేయబడినH6213 నైవేద్యమునుH4503 యెహోవాయొద్దకుH3068 తేవలెనుH935. యాజకునిH3548యొద్దకుH413 దానిని తెచ్చినH7126 తరువాత అతడు బలిపీఠముH4196 దగ్గరకుH413 దానిని తేవలెనుH5066

And thou shalt bring the meat offering that is made of these things unto the LORD: and when it is presented unto the priest, he shall bring it unto the altar.
9

అప్పుడు యాజకుడుH3548 ఆ నైవేద్యముH4503లోH4480 ఒక భాగమును జ్ఞాపకార్థముగాH234 తీసిH7311 బలిపీఠముమీదH4196 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగా దాని దహింపవలెనుH801.

And the priest shall take from the meat offering a memorial thereof, and shall burn it upon the altar: it is an offering made by fire, of a sweet savour unto the LORD.
10

ఆ నైవేద్యH4503 శేషముH3498 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 జెందును. యెహోవాకుH3068 అర్పించు హోమములలోH801 అది అతిపరిశుద్ధముH6944.

And that which is left of the meat offering shall be Aaron's and his sons': it is a thing most holy of the offerings of the LORD made by fire.
11

మీరు యెహోవాకుH3068 చేయు నైవేద్యమేదియుH4503 పులిసిH2557 పొంగినదానితో చేయకూడదుH3808. ఏలయనగా పులిసినదైననుH7603 తేనెయైననుH1706 యెహోవాకుH3068 హోమముగా దహింపవలదుH6999.

No meat offering, which ye shall bring unto the LORD, shall be made with leaven: for ye shall burn no leaven, nor any honey, in any offering of the LORD made by fire.
12

ప్రథమఫలముగాH7225 యెహోవాకుH3068 వాటిని అర్పింపవచ్చునుH7126 గాని బలిపీఠముH4196మీదH413 ఇంపైనH5207 సువాసనగాH7381 వాటి నర్పింపH7126వలదుH3808.

As for the oblation of the firstfruits, ye shall offer them unto the LORD: but they shall not be burnt on the altar for a sweet savour.
13

నీవు అర్పించుH7133 ప్రతిH3605 నైవేద్యమునకుH4503 ఉప్పుH4417 చేర్చవలెనుH4414. నీ దేవునిH430 నిబంధనయొక్కH1285 ఉప్పుH4417 నీ నైవేద్యముH4503 మీదH5921 ఉండవలెనుH7673, నీ అర్పణముH7133లన్నిటిH3605తోనుH5921 ఉప్పుH4417 అర్పింపవలెనుH7126.

And every oblation of thy meat offering shalt thou season with salt; neither shalt thou suffer the salt of the covenant of thy God to be lacking from thy meat offering: with all thine offerings thou shalt offer salt.
14

నీవు యెహోవాకుH3068 ప్రథమఫలములH1061 నైవేద్యమునుH4503 చేయునప్పుడుH7126 సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోనిH24 ఊచబియ్యమునుH1643 వేయించిH784 విసిరిH7033 నీ ప్రథమఫలములH1061 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH7126.

And if thou offer a meat offering of thy firstfruits unto the LORD, thou shalt offer for the meat offering of thy firstfruits green ears of corn dried by the fire, even corn beaten out of full ears.
15

అది నైవేద్యH4503రూపమైనది, నీవు దానిH1931మీదH5921 నూనెH8081పోసిH5414 దాని పైనిH5921 సాంబ్రాణిH3828 వేయవలెనుH7760.

And thou shalt put oil upon it, and lay frankincense thereon: it is a meat offering.
16

అందులో జ్ఞాపకార్థమైనH234 భాగమును, అనగా విసిరిన ధాన్యముH1643లోH4480 కొంతయు, నూనెH8081లోH4480 కొంతయు, దాని సాంబ్రాణిH3828 అంతయుH3605 యాజకుడుH3548 దహింపవలెనుH6999. అది యెహోవాకుH3068 హోమముH801.

And the priest shall burn the memorial of it, part of the beaten corn thereof, and part of the oil thereof, with all the frankincense thereof: it is an offering made by fire unto the LORD.

లేవీయకాండము అధ్యాయము 3

1

అతడు అర్పించునదిH7133 సమాధానబలియైనH8002యెడలH518 అతడుH1931 గోవులH1241లోనిదిH4480 తీసికొని వచ్చినH7126యెడలH518 అది మగదేగానిH2145 ఆడుదేగానిH5347 యెహోవాH3068 సన్నిధికిH6440 నిర్దోషమైన దానినిH8549 తీసికొనిరావలెనుH7126.

And if his oblation be a sacrifice of peace offering, if he offer it of the herd; whether it be a male or female, he shall offer it without blemish before the LORD.
2

తాను అర్పించుదానిH7133 తలH7218మీదH5921 తన చెయ్యిH3027 ఉంచిH5564 ప్రత్యక్షపు గుడారముH168 యొక్క ద్వారమునH6607 దానిని వధింపవలెనుH7819. యాజకులగుH3548 అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

And he shall lay his hand upon the head of his offering, and kill it at the door of the tabernacle of the congregation: and Aaron's sons the priests shall sprinkle the blood upon the altar round about.
3

అతడు ఆ సమాధాన బలిH8002 పశువుయొక్క ఆంత్రముల లోపలిH7130 క్రొవ్వునుH2459 ఆంత్రములమీదిH5921 క్రొవ్వంH2459తటినిH3605 రెండుH8147 మూత్రగ్రంధులనుH3629 వాటిమీదనుH5921

And he shall offer of the sacrifice of the peace offering an offering made by fire unto the LORD; the fat that covereth the inwards, and all the fat that is upon the inwards,
4

డొక్కలH3689మీదనున్నH5921 క్రొవ్వునుH2459 కాలేజముH3516మీదనుH5921 మూత్రగ్రంథులH3629 మీదనున్నH5921 వపను యెహోవాకుH3068 హోమముగాH801 అర్పింవలెనుH7126.

And the two kidneys, and the fat that is on them, which is by the flanks, and the caul above the liver, with the kidneys, it shall he take away.
5

అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196మీదH5921, అనగా అగ్నిH784మీదిH5921 కట్టెలH6086పైనున్నH5921 దహనబలిH5930 ద్రవ్యముపైని దానిని దహింపవలెనుH6999. అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381హోమముH801.

And Aaron's sons shall burn it on the altar upon the burnt sacrifice, which is upon the wood that is on the fire: it is an offering made by fire, of a sweet savour unto the LORD.
6

యెహోవాకుH3068 సమాధానబలిగాH8002 ఒకడు అర్పించునదిH7133 గొఱ్ఱ మేకలH6629లోనిదైనH4480యెడలH518 అది మగదేగానిH2145 ఆడుదేగానిH5347 నిర్దోషమైనదానిH8549 తీసికొనిరావలెనుH7126.

And if his offering for a sacrifice of peace offering unto the LORD be of the flock; male or female, he shall offer it without blemish.
7

అతడH1931ర్పించుH7126 అర్పణము గొఱ్ఱపిల్లయైనH3775 యెడలH518 యెహోవాH3068 సన్నిధికిH6440 దానిని తీసికొనిరావలెనుH7126.

If he offer a lamb for his offering, then shall he offer it before the LORD.
8

తాను అర్పించుదానిH7123 తలమీదH5921 అతడు తన చెయ్యిH3027 ఉంచిH5564 ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటH6440 దానిని వధింపవలెనుH7819. అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196 చుట్టు H5439దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

And he shall lay his hand upon the head of his offering, and kill it before the tabernacle of the congregation: and Aaron's sons shall sprinkle the blood thereof round about upon the altar.
9

ఆ సమాధాన బలిH8002 పశువుయొక్క క్రొవ్వునుH2459 ముడ్డిపూసH6096 మొదలుకొని క్రొవ్వినH2459 తోకH451 అంతటినిH8549 ఆంత్రములలోనిH7130 క్రొవ్వునుH2459 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వుH2459 అంతటినిH3605

And he shall offer of the sacrifice of the peace offering an offering made by fire unto the LORD; the fat thereof, and the whole rump, it shall he take off hard by the backbone; and the fat that covereth the inwards, and all the fat that is upon the inwards,
10

రెండుH8147 మూత్ర గ్రంథులనుH3629 వాటిమీదిH5921 డొక్కలH3689 పైనున్నH5921 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులH3629మీదిH5912 కాలేజముయొక్కH3516 వపను తీసిH5493 యెహోవాకుH3068 హోమము చేయవలెనుH801.

And the two kidneys, and the fat that is upon them, which is by the flanks, and the caul above the liver, with the kidneys, it shall he take away.
11

యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 దానిని దహింపవలెనుH6999. అది యెహోవాకుH3068 హోమరూపమైనH801 ఆహారముH3899.

And the priest shall burn it upon the altar: it is the food of the offering made by fire unto the LORD.
12

అతడు అర్పించునదిH7133 మేకయైనH5795యెడలH518 యెహోవాH3068 సన్నిధికిH6440 దానిని తీసికొనిరావలెనుH7126.

And if his offering be a goat, then he shall offer it before the LORD.
13

తాను దాని తలH7218మీదH5921 చెయ్యిH3027 ఉంచిH5564 ప్రత్యక్షపుH4150 గుడారముH168 నెదుటH6440 దానిని వధింపవలెనుH7819. అహరోనుH175 కుమారులుH1121 బలిపీఠముH4196చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236.

And he shall lay his hand upon the head of it, and kill it before the tabernacle of the congregation: and the sons of Aaron shall sprinkle the blood thereof upon the altar round about.
14

తాను దానిలో అర్పించుH7133 ఆంత్రములనుH7130 కప్పుH3680 క్రొవ్వునుH2459 ఆంత్రములH7130మీదిH5921 క్రొవ్వుH2459 అంతటినిH3605

And he shall offer thereof his offering, even an offering made by fire unto the LORD; the fat that covereth the inwards, and all the fat that is upon the inwards,
15

రెండుH8147 మూత్ర గ్రంథులనుH3629 వాటిమీదిH5921 డొక్కలపైనున్న క్రొవ్వునుH2459 రెండు మూత్రగ్రంథులH3629పైనున్నH5921 కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.

And the two kidneys, and the fat that is upon them, which is by the flanks, and the caul above the liver, with the kidneys, it shall he take away.
16

యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 వాటిని దహింపవలెనుH6999. క్రొవ్వంH2459తయుH3605 యెహోవాదేH3068; అది సువాసనగలH5207 హోమరూపమైనH801 ఆహారముH3899. మీరు క్రొవ్వునైననుH2459 రక్తమునైననుH1818 తినH398కూడదుH3808.

And the priest shall burn them upon the altar: it is the food of the offering made by fire for a sweet savour: all the fat is the LORD'S.
17

అది మీ తరతరములకుH1755 మీ నివాసస్థలముH4186లన్నిటిలోనుH3605 నిత్యమైనH5769 కట్టడH2708.

It shall be a perpetual statute for your generations throughout all your dwellings, that ye eat neither fat nor blood.

లూకా అధ్యాయము 3

1

తిబెరిG5086కైసరుG2541 ఏలుబడిలోG2231 పదునైదవG4003 సంవత్సరG2094మందుG1722 యూదయకుG2449 పొంతిG4194పిలాతుG4091 అధిపతిగానుG2230, గలిలయకుG1056 హేరోదుG2264 చతుర్థాధిపతిగానుG5075, ఇతూరయG2484 త్రకోనీతిG5139 దేశములకు అతనిG846 తమ్ముడైనG80 ఫిలిప్పుG5376 చతుర్థాధిపతిగానుG5075, అబిలేనే దేశమునకుG9 లుసానియG3078 అధిపతిగానుG5075,

Now in the fifteenth year of the reign of Tiberius Caesar, Pontius Pilate being governor of Judaea, and Herod being tetrarch of Galilee, and his brother Philip tetrarch of Ituraea and of the region of Trachonitis, and Lysanias the tetrarch of Abilene,
2

అన్నయుG452, కయపయుG2533 ప్రధాన యాజకులుగానుG749, ఉన్నకాలమున అరణ్యములోనున్నG2048 జెకర్యాG2197 కుమారుడైనG5207 యోహానుG2491 నొద్దకుG1909 దేవునిG2316 వాక్యముG4487 వచ్చెనుG1096.

Annas and Caiaphas being the high priests, the word of God came unto John the son of Zacharias in the wilderness.
3

అంతట అతడు వచ్చిG2064, పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మముG908 పొందవలెనని యొర్దానుG2446 నదీ ప్రదేశమందంతటG4066 ప్రకటించుచుండెనుG2784.

And he came into all the country about Jordan, preaching the baptism of repentance for the remission of sins;
4

–ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090 ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడిG4160

As it is written in the book of the words of Esaias the prophet, saying, The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.
5

ప్రతిG3956 పల్లముG5327 పూడ్చబడునుG4137 ప్రతిG3956 కొండయుG3735 మెట్టయుG1015 పల్లము చేయబడునుG5013 వంకర మార్గములుG4646 తిన్ననివగునుG2117 కరకు మార్గములుG5138 నున్ననివగునుG3006

Every valley shall be filled, and every mountain and hill shall be brought low; and the crooked shall be made straight, and the rough ways shall be made smooth;
6

సకలG3956 శరీరులుG4561 దేవునిG2316 రక్షణG4992 చూతురుG3700 అని అరణ్యములోG2048 కేకలువేయుచున్నG994 యొకని శబ్దముG5456 అని ప్రవక్తయైనG4396 యెషయాG2268 వాక్యములG3056 గ్రంథG976మందుG1722 వ్రాయబడినట్టుG1125 ఇది జరిగెను.

And all flesh shall see the salvation of God.
7

అతడు తనG846చేతG5259 బాప్తిస్మముG907 పొందవచ్చినG1607 జనసమూహములనుG3793 చూచి–సర్పG2191సంతానమాG1081, రాబోవుG3195 ఉగ్రతనుG3709 తప్పించుకొనుటకుG5343 మీకుG5213 బుద్ధి చెప్పినG5263 వాడెవడుG5101?

Then said he to the multitude that came forth to be baptized of him, O generation of vipers, who hath warned you to flee from the wrath to come?
8

మారుమనస్సునకుG3341 తగినG514 ఫలములుG2590 ఫలించుడిG4160–అబ్రాహాముG11 మాకు తండ్రిG3962 అని మీలోG1438 మీరనుకొనG3004 మొదలుG756పెట్టుకొనవద్దుG3361; దేవుడుG2316G5130 రాళ్లవలనG3037 అబ్రాహామునకుG11 పిల్లలనుG5043 పుట్టింపG1453గలడనిG1410 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Bring forth therefore fruits worthy of repentance, and begin not to say within yourselves, We have Abraham to our father: for I say unto you, That God is able of these stones to raise up children unto Abraham.
9

ఇప్పుడేG2235 గొడ్డలిG513 చెట్లG1186 వేరునG4491 ఉంచబడి యున్నదిG2749 గనుక మంచిG2570 ఫలముG2590 ఫలించనిG4160 ప్రతిG3956 చెట్టునుG1186 నరకబడిG1581 అగ్నిG4442లోG1519 వేయబడుననిG906 చెప్పెను.

And now also the axe is laid unto the root of the trees: every tree therefore which bringeth not forth good fruit is hewn down, and cast into the fire.
10

అందుకు జనులుG3793–ఆలాగైతేG3767 మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG1905

And the people asked him, saying, What shall we do then?
11

అతడుG1161–రెండుG1417 అంగీలుG5509గలవాడుG2192 ఏమియుG3361 లేనివానిG2192 కియ్యవలెననియుG3330, ఆహారముG1033గలవాడునుG2192 ఆలాగేG3668 చేయవలె ననియుG4160 వారితోG846 చెప్పెనుG3004.

He answereth and saith unto them, He that hath two coats, let him impart to him that hath none; and he that hath meat, let him do likewise.
12

సుంకరులునుG5057 బాప్తిస్మముG907 పొందవచ్చిG2064–బోధకుడాG1320, మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG2036

Then came also publicans to be baptized, and said unto him, Master, what shall we do?
13

అతడుG3588–మీకుG5213 నిర్ణయింపబడినదాని కంటెG1299 ఎక్కువG4119 తీసికొనG4238వద్దనిG3367 వారితోG86 చెప్పెనుG2036.

And he said unto them, Exact no more than that which is appointed you.
14

సైనికులునుG4754–మేమేమిG2248 చేయవలెననిG4160 అతనిG846 నడిగిరిG1905. అందుకు అతడు–ఎవనినిG3367 బాధపెట్టకయుG1286, ఎవని మీదను అపనిందG4811 వేయకయుG3366, మీG5216 జీతములతోG3800 తృప్తిపొందియుండుడనిG714 వారితోG846 చెప్పెనుG2036.

And the soldiers likewise demanded of him, saying, And what shall we do? And he said unto them, Do violence to no man, neither accuse any falsely; and be content with your wages.
15

ప్రజలుG2992 కనిపెట్టుచుG4328, ఇతడుG846 క్రీస్తయిG5547 యుండునేమోG1498 అని అందరునుG3956 యోహానునుG2491 గూర్చిG4012 తమG848 హృదయములG2588లోG1722 ఆలోచించుకొనుచుండగాG1260

And as the people were in expectation, and all men mused in their hearts of John, whether he were the Christ, or not;
16

యోహానుG2491–నేనుG1473 నీళ్లలోG5204 మీకుG5209 బాప్తిస్మG907మిచ్చుచున్నానుG3303; అయితేG1161 నాకంటెG3450 శక్తిమంతుడొకడుG2478 వచ్చుచున్నాడుG2064; ఆయనG3739 చెప్పులG5266 వారునుG2438 విప్పుటకుG3089 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; ఆయనG846 పరిశుG40ద్ధాత్మG4151 లోనుG1722 (లేక , పరిశుద్ధాత్మతోను) అగ్నితోనుG4442 మీకుG5209 బాప్తిస్మమిచ్చునుG907;

John answered, saying unto them all, I indeed baptize you with water; but one mightier than I cometh, the latchet of whose shoes I am not worthy to unloose: he shall baptize you with the Holy Ghost and with fire:
17

ఆయన చేటG4425 ఆయనG846 చేతిG5495లోనున్నదిG1722; ఆయన తనG846 కళ్లమునుG257 బాగుగా శుభ్రముచేసిG1245, తనG848 కొట్టులోG596 గోధుమలుG4621పోసిG4863, ఆరనిG762 అగ్నితోG4442 పొట్టుG892 కాల్చి వేయుననిG2618 అందరితోG537 చెప్పెనుG3004.

Whose fan is in his hand, and he will throughly purge his floor, and will gather the wheat into his garner; but the chaff he will burn with fire unquenchable.
18

ఇదియుగాకG3767 అతడింకను, చాలG4183 సంగతులుG2087 చెప్పి ప్రజలనుG2992 హెచ్చరించుచుG3870 వారికి సువార్త ప్రకటించుచుండెనుG2097.

And many other things in his exhortation preached he unto the people.
19

అయితే చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264చేసినG4160 సకలG3956 దుష్కార్యములG4190 నిమిత్తమునుG4012, అతనిG846 సోదరునిG80 భార్యయైనG1135 హేరోదియG2266 నిమిత్తమునుG4012, యోహానుG2491 అతనినిG846 గద్దించినందుకుG1651

But Herod the tetrarch, being reproved by him for Herodias his brother Philip's wife, and for all the evils which Herod had done,
20

అదివరకుG2532 తాను చేసినG1909వన్నియుG3956 చాలవన్నట్టుG4369 అతడు యోహానునుG2491 చెరసాలలోG5438 వేయించెనుG2623.

Added yet this above all, that he shut up John in prison.
21

ప్రజలందరునుG2992 బాప్తిస్మము పొందినప్పుడుG907 యేసుG2424కూడG2532 బాప్తిస్మము పొందిG907 ప్రార్థన చేయుచుండగాG4336 ఆకాశముG3772 తెరవబడిG455

Now when all the people were baptized, it came to pass, that Jesus also being baptized, and praying, the heaven was opened,
22

పరిశుG40ద్ధాత్మG4151 శరీరాG4984కారముతోG1491 పావురముG4058వలెG5616 ఆయనG846మీదికిG1909 దిగి వచ్చెనుG2597. అప్పుడు–నీవుG4771 నాG3450 ప్రియG27 కుమారుడవుG5207, నీG4671యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772నుండిG1537 వచ్చెనుG1096.

And the Holy Ghost descended in a bodily shape like a dove upon him, and a voice came from heaven, which said, Thou art my beloved Son; in thee I am well pleased.
23

యేసుG2424 (బోధింప) మొదలుపెట్టినప్పుడుG756 ఆయన దాదాపు ముప్పదిG5144 ఏండ్లG2094 యీడుగలవాడుG5607; ఆయన యోసేపుG2501 కుమారుడనిG5201 యెంచబడెనుG3543. యోసేపుG2501 హేలీకిG2242,

And Jesus himself began to be about thirty years of age, being (as was supposed) the son of Joseph, which was the son of Heli,
24

హేలీ మత్తతుకుG3158, మత్తతు లేవికిG3017, లేవి మెల్కీకిG3197,

Which was the son of Matthat, which was the son of Levi, which was the son of Melchi, which was the son of Janna, which was the son of Joseph,
25

మెల్కీ యన్నకుG2388, యన్న యోసేపుకుG2501, యోసేపు మత్తతీయకుG3161, మత్తతీయ ఆమోసుకుG301, ఆమోసు నాహోముకుG3486, నాహోము ఎస్లికిG2069, ఎస్లి నగ్గయికిG3477,

Which was the son of Mattathias, which was the son of Amos, which was the son of Naum, which was the son of Esli, which was the son of Nagge,
26

నగ్గయి మయతుకుG3092, మయతు మత్తతీయకుG3161, మత్తతీయ సిమియకుG4584, సిమియ యోశేఖుకుG2501, యోశేఖు యోదాకుG2455,

Which was the son of Maath, which was the son of Mattathias, which was the son of Semei, which was the son of Joseph, which was the son of Juda,
27

యోదా యోహన్నకుG2490, యోహన్న రేసాకుG4488, రేసా జెరుబ్బాబెలుకుG2216, జెరుబ్బాబెలు షయల్తీయేలుకుG4528, షయల్తీయేలు నేరికిG3518,

Which was the son of Joanna, which was the son of Rhesa, which was the son of Zorobabel, which was the son of Salathiel, which was the son of Neri,
28

నేరి మెల్కీకిG3197, మెల్కీ అద్దికిG78, అద్ది కోసాముకుG2973, కోసాము ఎల్మదాముకుG1678, ఎల్మదాము ఏరుకుG2262,

Which was the son of Melchi, which was the son of Addi, which was the son of Cosam, which was the son of Elmodam, which was the son of Er,
29

ఏరు యెహోషువకుG2499, యెహోషువ ఎలీయెజెరుకుG1663, ఎలీయెజెరు యోరీముకుG2497, యోరీము మత్తతుకుG3158, మత్తతు లేవికిG3017,

Which was the son of Jose, which was the son of Eliezer, which was the son of Jorim, which was the son of Matthat, which was the son of Levi,
30

లేవి షిమ్యోనుకుG4826, షిమ్యోను యూదాకుG2455, యూదా యోసేపుకుG2501, యోసేపు యోనాముకుG2494, యోనాము ఎల్యాకీముకుG1662,

Which was the son of Simeon, which was the son of Juda, which was the son of Joseph, which was the son of Jonan, which was the son of Eliakim,
31

ఎల్యాకీము మెలెయాకుG3190, మెలెయా మెన్నాకుG3104, మెన్నా మత్తతాకుG3160, మత్తతా నాతానుకుG3481, నాతాను దావీదుకుG1138,

Which was the son of Melea, which was the son of Menan, which was the son of Mattatha, which was the son of Nathan, which was the son of David,
32

దావీదు యెష్షయికిG2421, యెష్షయి ఓబేదుకుG5601, ఓబేదు బోయజుకుG1003, బోయజు శల్మానుకుG4533, శల్మాను నయస్సోనుకుG3476,

Which was the son of Jesse, which was the son of Obed, which was the son of Booz, which was the son of Salmon, which was the son of Naasson,
33

నయస్సోను అమ్మీనాదాబుకుG284, అమ్మీనాదాబు అరాముకుG689, అరాము ఎస్రోముకుG2074, ఎస్రోము పెరెసుకుG5329, పెరెసు యూదాకుG2455,

Which was the son of Aminadab, which was the son of Aram, which was the son of Esrom, which was the son of Phares, which was the son of Juda,
34

యూదా యాకోబుకుG2384, యాకోబు ఇస్సాకుకుG2464, ఇస్సాకు అబ్రాహాముకుG11, అబ్రాహాము తెరహుకుG2291, తెరహు నాహోరుకుG3493,

Which was the son of Jacob, which was the son of Isaac, which was the son of Abraham, which was the son of Thara, which was the son of Nachor,
35

నాహోరు సెరూగుకుG4562, సెరూగు రయూకుG4466, రయూ పెలెగుకుG5317, పెలెగు హెబెరుకుG1443, హెబెరు షేలహుకుG4527,

Which was the son of Saruch, which was the son of Ragau, which was the son of Phalec, which was the son of Heber, which was the son of Sala,
36

షేలహు కేయినానుకుG2536, కేయినాను అర్పక్షదుకుG742, అర్పక్షదు షేముకుG4590, షేము నోవహుకుG3575, నోవహు లెమెకుకుG2984,

Which was the son of Cainan, which was the son of Arphaxad, which was the son of Sem, which was the son of Noe, which was the son of Lamech,
37

లెమెకు మెతూషెలకుG3103, మెతూషెల హనోకుకుG1802, హనోకు యెరెదుకుG2391, యెరెదు మహలలేలుకుG3121, మహలలేలు కేయినానుకుG2536,

Which was the son of Mathusala, which was the son of Enoch, which was the son of Jared, which was the son of Maleleel, which was the son of Cainan,
38

కేయినాను ఎనోషుకుG1800, ఎనోషు షేతుకుG4589, షేతు ఆదాముకుG76, ఆదాము దేవునికిG2316 కుమారుడు.

Which was the son of Enos, which was the son of Seth, which was the son of Adam, which was the son of God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.