Day 364
Day 365 : మలాకీ 1-4 & ప్రకటన 21-22
Day 1

మలాకీ అధ్యాయము 1

1

ఇశ్రాయేలీయులనుH3478 గూర్చిH413 మలాకీH4401 ద్వారాH3027 పలుకబడినH4853 యెహోవాH3068 వాక్కుH1697.

The burden of the word of the LORD to Israel by Malachi.
2

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను మీయెడల ప్రేమ చూపియున్నానుH157, అయితే మీరు ఏ విషయమందుH4100 నీవు మాయెడల ప్రేమ చూపితివందురుH157. ఏశావుH6215 యాకోబునకుH3290 అన్నH251 కాడాH3808? అయితే నేను యాకోబునుH3290 ప్రేమించితినిH157; ఇదే యెహోవాH3068 వాక్కు.

I have loved you, saith the LORD. Yet ye say, Wherein hast thou loved us? Was not Esau Jacob's brother? saith the LORD: yet I loved Jacob,
3

ఏశావుH6215ను ద్వేషించిH8130 అతని పర్వతములనుH2022 పాడుచేసిH8077 అతని స్వాస్థ్యమునుH5159 అరణ్యH4057 మందున్న నక్కలH8568 పాలు చేసితినిH7760.

And I hated Esau, and laid his mountains and his heritage waste for the dragons of the wilderness.
4

మనము నాశనమైతివిుH7567, పాడైన మన స్థలములనుH2723 మరలH7725 కట్టుకొందముH1129 రండని ఎదోమీయులుH123 అనుకొందురుH559; అయితేH3541 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 వారుH1992 కట్టుకొన్ననుH1129 నేనుH589 వాటిని క్రింద పడద్రోయుదునుH2040; లోకులు వారి దేశముH1366 భక్తిహీనులH7564 ప్రదేశమనియు, వారుH5971 యెహోవాH3068 నిత్యH5704కోపాగ్నికిH2194 పాత్రులనియు పేరు పెట్టుదురుH7121.

Whereas Edom saith, We are impoverished, but we will return and build the desolate places; thus saith the LORD of hosts, They shall build, but I will throw down; and they shall call them, The border of wickedness, and, The people against whom the LORD hath indignation for ever.
5

కన్నులారH5869 దానిని చూచిH7200 ఇశ్రాయేలీయులH3478 సరిహద్దులలోH1366 యెహోవాH3068 బహు ఘనుడుగాH1431 ఉన్నాడని మీH859రందురుH559.

And your eyes shall see, and ye shall say, The LORD will be magnified from the border of Israel.
6

కుమారుడుH1121 తన తండ్రినిH1 ఘనపరచునుH3513 గదా, దాసుడుH5650 తన యజమానునిH113 ఘనపరచును గదా; నా నామమునుH8034 నిర్లక్ష్యపెట్టుH959 యాజకులారాH3548, నేనుH589 తండ్రిH1నైతేH518 నాకు రావలసిన ఘనతH3519 ఏమాయెనుH346? నేనుH589 యజమానుడH113నైతేH518 నాకు భయపడుH4172వాడెక్కడH346 ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 మిమ్మునడుగగాH559 ఏమి చేసి నీ నామమునుH8034 నిర్లక్ష్యపెట్టితిమనిH959 మీరందురుH559.

A son honoureth his father, and a servant his master: if then I be a father, where is mine honour? and if I be a master, where is my fear? saith the LORD of hosts unto you, O priests, that despise my name. And ye say, Wherein have we despised thy name?
7

నా బలి పీఠముH4196మీదH5921 అపవిత్రమైనH1351 భోజనమును మీరు అర్పించుచుH5066, ఏమిH4100 చేసి నిన్ను అపవిత్రపరచితిమనిH1351 మీరందురుH559. యెహోవాH3068 భోజనపుబల్లనుH7979 నీచపరచినందుచేతనేH959 గదా

Ye offer polluted bread upon mine altar; and ye say, Wherein have we polluted thee? In that ye say, The table of the LORD is contemptible.
8

గ్రుడ్డిదానినిH5787 తీసికొని బలిగాH2076 అర్పించినH5066యెడలH3588 అది దోషముH7451కాదాH369? కుంటిదానినైననుH6455 రోగముగలదానినైననుH2470 అర్పించినH5066యెడలH3588 అది దోషముH7451కాదాH369? అట్టివాటినిH4994 నీ యధికారికిH6346 నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునాH7521? నిన్నుH6440 అంగీకరించునాH5375? అని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 అడుగుచున్నాడుH559.

And if ye offer the blind for sacrifice, is it not evil? and if ye offer the lame and sick, is it not evil? offer it now unto thy governor; will he be pleased with thee, or accept thy person? saith the LORD of hosts.
9

దేవుడుH410 మనకు కటాక్షముH2470 చూపునట్లు ఆయనను శాంతిపరచుడిH2603; మీ చేతనేH3027 గదా అదిH2063 జరిగెనుH1961. ఆయన మిమ్మునుH4480బట్టి యెవరినైనH6440 అంగీకరించునాH5375? అని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 అడుగుచున్నాడుH559.

And now, I pray you, beseech God that he will be gracious unto us: this hath been by your means: will he regard your persons? saith the LORD of hosts.
10

మీలో ఒకడు నా బలిపీఠముమీదH4196 నిరర్థకముగాH2600 అగ్ని రాజబెట్టH215కుండునట్లుH3808 నా మందిరపు వాకిండ్లనుH1817 మూయుH5462వాడొకడుH4310 మీలో ఉండినH1571యెడల మేలు; మీయందు నాకిష్టముH2656లేదుH369, మీచేతH3027 నేను నైవేద్యమునుH4503 అంగీకరింపననిH7521 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Who is there even among you that would shut the doors for nought? neither do ye kindle fire on mine altar for nought. I have no pleasure in you, saith the LORD of hosts, neither will I accept an offering at your hand.
11

తూర్పుదిశH4217 మొదలుకొని పడమటి దిశH3996వరకుH5704 అన్యజనులలోH1471 నా నామముH8034 ఘనముగాH1419 ఎంచ బడును, సకలH3605 స్థలములలోH4725 ధూపమునుH6999 పవిత్రమైనH2889 యర్పణయునుH4503 అర్పింపబడునుH5066, అన్యజనులలోH1471 నా నామముH8034 ఘనముగాH1419 ఎంచబడునని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

For from the rising of the sun even unto the going down of the same my name shall be great among the Gentiles; and in every place incense shall be offered unto my name, and a pure offering: for my name shall be great among the heathen, saith the LORD of hosts.
12

అయితే యెహోవాH136 భోజనపుబల్లH7979 అపవిత్రమనియుH1351, దానిమీద ఉంచియున్న భోజనముH400 నీచమనియుH959 మీరుH859 చెప్పుచుH559 దానిని దూషింతురుH2490

But ye have profaned it, in that ye say, The table of the LORD is polluted; and the fruit thereof, even his meat, is contemptible.
13

అయ్యో, యెంత ప్రయాసమనిH4972 చెప్పిH559 ఆ బల్లను తృణీకరించుచున్నారనిH5301 ఆయన సెలవిచ్చుచున్నాడుH559; ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కు. మరియు దోచబడినదానినిH1497 కుంటిదానినిH6455 తెగులుదానినిH2470 మీరు తెచ్చుచున్నారుH935; ఈలాగుననే మీరు నైవేద్యములుH4503 చేయుచున్నారుH935; మీచేతH3027 నేనిట్టిదానిని అంగీకరింతునాH7521? అని యెహోవాH3068 అడుగుచున్నాడుH559.

Ye said also, Behold, what a weariness is it! and ye have snuffed at it, saith the LORD of hosts; and ye brought that which was torn, and the lame, and the sick; thus ye brought an offering: should I accept this of your hand? saith the LORD.
14

నేనుH589 ఘనమైనH1419 మహారాజునైయున్నానుH4428; అన్యజనులలోH1471 నా నామముH8034 భయంకరమైనదిగాH3372 ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. కాబట్టి తన మందలోH5739 మగదిH2145యుండగాH3426 యెహోవాకుH136 మ్రొక్కుబడిచేసిH5087 చెడిపోయినదానినిH7843 అర్పించుH2076 వంచకుడుH5230 శాపగ్రస్తుడుH779.

But cursed be the deceiver, which hath in his flock a male, and voweth, and sacrificeth unto the Lord a corrupt thing: for I am a great King, saith the LORD of hosts, and my name is dreadful among the heathen.

మలాకీ అధ్యాయము 2

1

కావున యాజకులారాH3548, ఈH2063 ఆజ్ఞH4687 మీకియ్యబడియున్నదిH413.

And now, O ye priests, this commandment is for you.
2

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-మీరుH3808 ఆ యాజ్ఞను ఆలకింపకయుH8085, నా నామమునుH8034 ఘనపరచుH3519నట్లుH5414 మనఃH3820పూర్వకముగాH5921 దానిని ఆలోచింపకయుH7760 ఉండినయెడలH518 నేను మీ మీదికి శాపముH3994 తెప్పించిH7971 మీకు కలిగిన ఆశీర్వాద ఫలమునుH1293 శపింతునుH779; మీరు దానిని మనస్సునకుH3820 తెచ్చుకొనరైతిరిH7760గనుకH3588 ఇంతకుమునుపే నేను వాటిని శపించియుంటినిH779.

If ye will not hear, and if ye will not lay it to heart, to give glory unto my name, saith the LORD of hosts, I will even send a curse upon you, and I will curse your blessings: yea, I have cursed them already, because ye do not lay it to heart.
3

మిమ్మునుబట్టి విత్తనములుH2233 చెరిపిH1605 వేతును, మీ ముఖములH6440మీదH5921 పేడH6569వేతునుH2219, పండుగలలోH2282 మీరర్పించిన పశువులపేడH6569 వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురుH5375

Behold, I will corrupt your seed, and spread dung upon your faces, even the dung of your solemn feasts; and one shall take you away with it.
4

అందువలన లేవీయులH3878కుH854 నిబంధనగాH1285 ఉండునట్లుH1961H2063 ఆజ్ఞనుH4687 మీH413 కిచ్చినవాడనుH7971 నేనేయని మీరు తెలిసికొందురనిH3045 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And ye shall know that I have sent this commandment unto you, that my covenant might be with Levi, saith the LORD of hosts.
5

నేను చేసిన నిబంధనH1285 వారిH854 జీవమునకునుH2416 సమాధానమునకునుH7965 కారణమాయెను; భయభక్తులుH4172 పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితినిH5414 గనుక వారు నాయందు భయభక్తులుH3372 కలిగి, నా నామముH8034 విషయములోH4480 భయముH2865 గలవారై

My covenant was with him of life and peace; and I gave them to him for the fear wherewith he feared me, and was afraid before my name.
6

సత్యముగలH571 ధర్మశాస్త్రముH8451 బోధించుచుH6310 దుర్భోధH5766 నేమాత్రమును చేయకH3808 సమాధానమునుబట్టియుH7965 యథార్థతనుబట్టియుH4334 నన్ననుసరించి నడచుకొనువారైH1980, దోషమునుండిH5771 యనేకులను త్రిప్పిరిH7725.

The law of truth was in his mouth, and iniquity was not found in his lips: he walked with me in peace and equity, and did turn many away from iniquity.
7

యాజకులుH3548 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 దూతలుH4397 గనుక జనులు వారి నోటH4480 ధర్మశాస్త్రవిధులనుH4851 నేర్చుకొందురుH1245, వారు జ్ఞానమునుబట్టిH1847 బోధింపవలెనుH8193.

For the priest's lips should keep knowledge, and they should seek the law at his mouth: for he is the messenger of the LORD of hosts.
8

అయితే మీరుH859 మార్గముH1870 తప్పితిరిH5493, ధర్మశాస్త్రH8451 విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచిH3782, లేవీయులతోH3878 చేయబడిన నిబంధననుH1285 నిరర్థకముH7843 చేసియున్నారు.

But ye are departed out of the way; ye have caused many to stumble at the law; ye have corrupted the covenant of Levi, saith the LORD of hosts.
9

నా మార్గములనుH1870 అనుసరింపకH369 ధర్మశాస్త్రమునుబట్టిH8451 విమర్శించుటలో మీరు పక్షపాతులుH6440 గనుక జనుH5971లందరిH3605 దృష్టికి మిమ్మును తృణీకరింపదగినవారినిగానుH8217 నీచులనుగానుH959 చేసియున్నానుH5414 అని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Therefore have I also made you contemptible and base before all the people, according as ye have not kept my ways, but have been partial in the law.
10

మనకందరికిH3605 తండ్రిH1యొక్కడేH259 కాడాH3808? ఒక్కH259దేవుడేH410 మనలను సృష్టింపH1254లేదాH3808? ఈలాగుండగా ఒకరియెడలH251 ఒకరముH376 ద్రోహముH898 చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధననుH1285 మనమెందుకుH4069 తృణీకరించుచున్నాముH2490?

Have we not all one father? hath not one God created us? why do we deal treacherously every man against his brother, by profaning the covenant of our fathers?
11

యూదావారుH3063 ద్రోహులైరిH898, ఇశ్రాయేలీయులమధ్యH3478 యెరూషలేములోనేH3389 హేయక్రియలుH8441 జరుగుచున్నవిH6213; యూదావారుH3063 యెహోవాకుH3068 ప్రియమైనH157 పరిశుద్ధస్థలమునుH6499 అపవిత్రపరచిH2490 అన్యH5236దేవతH410 పిల్లలనుH1323 పెండ్లిచేసికొనిరిH1166.

Judah hath dealt treacherously, and an abomination is committed in Israel and in Jerusalem; for Judah hath profaned the holiness of the LORD which he loved, and hath married the daughter of a strange god.
12

యాకోబుH3290 సంతతివారి డేరాలలోనుండిH168 మేల్కొలుపువారినిH5782, పలుకువారినిH6030, సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాకుH3068 నైవేద్యముH4503 చేయువారినిH5066 యెహోవాH3068 నిర్మూలముH3772 చేయును.

The LORD will cut off the man that doeth this, the master and the scholar, out of the tabernacles of Jacob, and him that offereth an offering unto the LORD of hosts.
13

మరియు రెండవసారిH8145 మీరాలాగుననేH2063 చేయుదురుH6213; యెహోవాH3068 బలిపీఠమునుH4196 మీరు ఏడ్పుతోనుH1065 కన్నీళ్లతోనుH1832 రోదనముతోనుH603 తడుపుదురుH3680. కాబట్టి ఆయన మీ నైవేద్యమునుH4503 అంగీకరింపకయుH369, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేతH3027 తీసికొనకయునున్నాడుH3947.

And this have ye done again, covering the altar of the LORD with tears, with weeping, and with crying out, insomuch that he regardeth not the offering any more, or receiveth it with good will at your hand.
14

అది ఎందుకనిH4100 మీ రడుగగాH559, యౌవనH5271 కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగాH898 విసర్జించిన నీ భార్యH802 పక్షమున యెహోవాH3068 సాక్షియాయెనుH5749, అది నీకు తోటిదైH2278 నీవు చేసిన నిబంధనకుH1285 పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్యH802 గదా.

Yet ye say, Wherefore? Because the LORD hath been witness between thee and the wife of thy youth, against whom thou hast dealt treacherously: yet is she thy companion, and the wife of thy covenant.
15

కొంచెముగానైననుH7605 దైవాత్మH7307 నొందినవారిలోH6213 ఎవరును ఈలాగున చేయలేదుH3808 ఒకడుH259 చేసినను ఏమి జరిగెనుH4100? దేవునిచేతH430 సంతతిH2233 నొందవలెనని అతడు యత్నముH1245 చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్తH8104 చేసికొని, ¸యౌవనమునH5271 పెండ్లిచేసికొనిన మీ భార్యలH802 విషయములో విశ్వాస ఘాతకులుగాH898 ఉండకుడి.

And did not he make one? Yet had he the residue of the spirit. And wherefore one? That he might seek a godly seed. Therefore take heed to your spirit, and let none deal treacherously against the wife of his youth.
16

భార్యను పరిత్యజించుటH7971 నాకు అసహ్యమైనH8130 క్రియ యని ఇశ్రాయేలీయులH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. మరియు ఒకడు తన వస్త్రములనుH3830 బలాత్కారముH2555 తోH25555921 నింపుటH3680 నా కసహ్యమని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559; కాబట్టి మీ మనస్సులనుH7307 కాచుకొనుడిH8104, విశ్వాసఘాతకులుకాకుడిH898.

For the LORD, the God of Israel, saith that he hateth putting away: for one covereth violence with his garment, saith the LORD of hosts: therefore take heed to your spirit, that ye deal not treacherously.
17

మీ మాటలచేతH1697 మీరు యెహోవానుH3068 ఆయాసపెట్టుచుH3021, దేనిచేతH4100 ఆయనను ఆయాసపెట్టుచున్నామనిH3021 మీరడుగుచున్నారేH559. దుర్మార్గులుH7451 యెహోవాH3068 దృష్టికిH5869 మంచివారుH2896, వారియందు ఆయన సంతోషపడునుH2654;లేకH176 న్యాయకర్తయగుH4941 దేవుడుH430 ఏమాయెనుH346 అని చెప్పు కొనుటచేతనేH559 మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.

Ye have wearied the LORD with your words. Yet ye say, Wherein have we wearied him? When ye say, Every one that doeth evil is good in the sight of the LORD, and he delighteth in them; or, Where is the God of judgment?

మలాకీ అధ్యాయము 3

1

ఇదిగోH2009 నాకు ముందుగాH6440 మార్గముH1870 సిద్ధపరచుటకైH6437 నేను నా దూతనుH4397 పంపుచున్నానుH7971; మీరుH859 వెదకుచున్నH1245 ప్రభువుH113, అనగా మీరుH859 కోరుH2655 నిబంధనH1285 దూతH4397, తన ఆలయముH1964 నకుH413 హఠాత్తుగాH6597 వచ్చునుH935; ఇదిగోH2009 ఆయన వచ్చుచున్నాడనిH935 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH6635.

Behold, I will send my messenger, and he shall prepare the way before me: and the Lord, whom ye seek, shall suddenly come to his temple, even the messenger of the covenant, whom ye delight in: behold, he shall come, saith the LORD of hosts.
2

అయితే ఆయన వచ్చుH935 దినమునుH3117 ఎవరుH4310 సహింపగలరుH3557? ఆయన అగుపడగాH7200 ఎవరుH4310 ఓర్వగలరుH5975? ఆయనH1931 కంసాలిH6884 అగ్నివంటివాడుH784, చాకలివానిH3526 సబ్బువంటివాడుH1287;

But who may abide the day of his coming? and who shall stand when he appeareth? for he is like a refiner's fire, and like fullers' soap:
3

వెండినిH3701 శోధించిH2891 నిర్మలముH6884 చేయువాడైనట్లు కూర్చునియుండునుH3427.లేవీయులుH3878 నీతినిH6666 అనుసరించి యెహోవాకుH3068 నైవేద్యములుH4503 చేయునట్లుH5066 వెండిH3701 బంగారములనుH2091 నిర్మలముH2212 చేయురీతిని ఆయన వారిని నిర్మలులనుH2891 చేయును.

And he shall sit as a refiner and purifier of silver: and he shall purify the sons of Levi, and purge them as gold and silver, that they may offer unto the LORD an offering in righteousness.
4

అప్పుడు మునుపటిH5769 దినములలోH3117 ఉండినట్లును, పూర్వపుH6931 సంవత్సరములలోH8141 ఉండినట్లును, యూదావారునుH3063 యెరూషలేముH3389 నివాసులును చేయు నైవేద్యములుH4503 యెహోవాకుH3068 ఇంపుగాH6149 ఉండును.

Then shall the offering of Judah and Jerusalem be pleasant unto the LORD, as in the days of old, and as in former years.
5

తీర్పుH4941 తీర్చుటకై నేను మీయొద్దH7126 కుH413 రాగా, చిల్లంగివాండ్రమీదనుH3784 వ్యభిచారులమీదనుH5003 అప్రమాణికులమీదనుH7650, నాకు భయH3372 పడకH3808 వారి కూలివిషయములోH7939 కూలివారినిH7916 విధవరాండ్రనుH490 తండ్రిలేనివారినిH3490 బాధపెట్టిH6231 పరదేశులకుH1616 అన్యాయము చేయువారిమీదనుH5186 దృఢముగాH4116 సాక్ష్యముH5707 పలుకుదునని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And I will come near to you to judgment; and I will be a swift witness against the sorcerers, and against the adulterers, and against false swearers, and against those that oppress the hireling in his wages, the widow, and the fatherless, and that turn aside the stranger from his right, and fear not me, saith the LORD of hosts.
6

యెహోవానైనH3068 నేనుH589 మార్పుH8138 లేనివాడనుH3808 గనుక యాకోబుH3290 సంతతివారైనH1121 మీరుH859 లయముH3615 కాలేదుH3808.

For I am the LORD, I change not; therefore ye sons of Jacob are not consumed.
7

మీ పితరులH1 నాటనుండిH3117 మీరు నా కట్టడలనుH2706 గైకొనకH3808 వాటిని త్రోసివేసితిరిH5493; అయితే మీరు నాతట్టుH413 తిరిగినH7725 యెడల నేను మీతట్టుH413 తిరుగుదునవిH7725 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవియ్యగాH559 మేము దేనివిషయములోH4100 తిరుగుదుమనిH7725 మీరందురుH559.

Even from the days of your fathers ye are gone away from mine ordinances, and have not kept them. Return unto me, and I will return unto you, saith the LORD of hosts. But ye said, Wherein shall we return?
8

మానవుడుH120 దేవునిH430 యొద్ద దొంగిలునాH6906? అయితే మీరుH859 నా యొద్ద దొంగిలితిరిH6906; దేనివిషయములోH4100 మేము నీయొద్ద దొంగిలితిమనిH6906 మీరందురు. పదియవH4643 భాగమును ప్రతిష్ఠితార్పణలనుH8641 ఇయ్యక దొంగిలితిరి.

Will a man rob God? Yet ye have robbed me. But ye say, Wherein have we robbed thee? In tithes and offerings.
9

H859 జనుH1471 లందరునుH3605 నాయొద్ద దొంగిలుచునేH6906 యున్నారు, మీరుH859 శాపగ్రస్తులైH779 యున్నారు.

Ye are cursed with a curse: for ye have robbed me, even this whole nation.
10

నా మందిరముH1004 లోH413 ఆహారH2964 ముండునట్లుH1961 పదియవభాగమంతయుH4643 మీరుH853 నా మందిరపుH1004 నిధిలోనికి తీసికొనిరండిH935; దీనిH2063 చేసిH974 మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపుH8064 వాకిండ్లనుH699 విప్పిH6605,పట్టజాలనంతH1097 విస్తారముగాH1767 దీవెనలుH1293 కుమ్మరించెదననిH7324 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

Bring ye all the tithes into the storehouse, that there may be meat in mine house, and prove me now herewith, saith the LORD of hosts, if I will not open you the windows of heaven, and pour you out a blessing, that there shall not be room enough to receive it.
11

మీ పంటను తినివేయుH398 పురుగులను నేను గద్దించెదనుH1605, అవి మీ భూమిH127 పంటనుH6529 నాశనముH7843 చేయవుH3808, మీ ద్రాక్షచెట్లుH1612 అకాలఫలములనుH7921 రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559

And I will rebuke the devourer for your sakes, and he shall not destroy the fruits of your ground; neither shall your vine cast her fruit before the time in the field, saith the LORD of hosts.
12

అప్పుడుH3588 ఆనందకరమైనH2656 దేశములోH776 మీరుH859 నివసింతురుH1961 గనుక అన్యజనుH1471 లందరునుH3605 మిమ్మును ధన్యులందురనిH833 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And all nations shall call you blessed: for ye shall be a delightsome land, saith the LORD of hosts.
13

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -నన్నుగూర్చిH5921 మీరు బహు గర్వపుH2388 మాటలుH1697 పలికి-నిన్నుగూర్చిH5921 యేమిH4100 చెప్పితిH1696 మని మీరడుగుదురుH559.

Your words have been stout against me, saith the LORD. Yet ye say, What have we spoken so much against thee?
14

దేవునిH430 సేవచేయుటH5647 నిష్ఫలమనియుH7723, ఆయన ఆజ్ఞలనుH4931 గైకొనిH8104 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగాH6941 తిరుగుటవలనH1980 ప్రయోజనH1215 మేమనియుH4100,

Ye have said, It is vain to serve God: and what profit is it that we have kept his ordinance, and that we have walked mournfully before the LORD of hosts?
15

గర్విష్ఠులు ధన్యులగుదురనియుH833 యెహోవానుH430 శోధించుH974 దుర్మార్గులుH7564 వర్ధిల్లుదురనియుH1129, వారుH1571 సంరక్షణH4422 పొందుదురనియు మీరుH587 చెప్పుకొనుచున్నారు.

And now we call the proud happy; yea, they that work wickedness are set up; yea, they that tempt God are even delivered.
16

అప్పుడుH227, యెహోవాయందుH3068 భయభక్తులుగలవారుH3373 ఒకరిH7453 తోH854 ఒకరుH376 మాటలాడుకొనుచుండగాH1696 యెహోవాH3068 చెవియొగ్గిH8085 ఆలకించెనుH7181. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగిH3372 ఆయన నామమునుH8034 స్మరించుచుH2803 ఉండువారికి జ్ఞాపకార్థముగాH2146 ఒక గ్రంథముH5612 ఆయన సముఖమునందుH6440 వ్రాయబడెనుH3789.

Then they that feared the LORD spake often one to another: and the LORD hearkened, and heard it, and a book of remembrance was written before him for them that feared the LORD, and that thought upon his name.
17

నేనుH589 నియమింపబోవుH6213 దినముH3117 రాగా వారు నావారైH1961 నా స్వకీయ సంపాద్యమైH5459 యుందురు; తండ్రిH376 తన్ను సేవించుH5647 కుమారునిH1121 కనికరించుH2550 నట్టుH834 నేను వారిని కనికరింతుననిH2550 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And they shall be mine, saith the LORD of hosts, in that day when I make up my jewels; and I will spare them, as a man spareth his own son that serveth him.
18

అప్పుడు నీతిగలవారెవరోH6662 దుర్మార్గులెవరోH7563 దేవునిH430 సేవించువారెవరోH5647 ఆయనను సేవింH5647 చనివారెవరోH3808 మీరు తిరిగిH7725 కనుగొందురుH7200.

Then shall ye return, and discern between the righteous and the wicked, between him that serveth God and him that serveth him not.

మలాకీ అధ్యాయము 4

1

ఏలయనగాH3588 నియమింపబడిన దినముH3117 వచ్చుచున్నదిH935, కొలిమిH8574 కాలునట్లు అది కాలునుH1197;గర్విష్ఠులందరునుH2086 దుర్మార్గుH7564లందరునుH3605 కొయ్యకాలువలెH7179 ఉందురుH1961, వారిలో ఒకనికి వేరైననుH8328 చిగురైననుH6057 లేకుండH5800, రాబోవుH935 దినముH3117 అందరిని కాల్చివేయుననిH3857 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

For, behold, the day cometh, that shall burn as an oven; and all the proud, yea, and all that do wickedly, shall be stubble: and the day that cometh shall burn them up, saith the LORD of hosts, that it shall leave them neither root nor branch.
2

అయితే నా నామమందుH8034 భయభక్తులుగలవారగుH3373 మీకు నీతిH6666 సూర్యుడుH8121 ఉదయించునుH2224; అతని రెక్కలుH3671 ఆరోగ్యముH4832 కలుగజేయును గనుక మీరు బయలుదేరిH3318 క్రొవ్విన దూడలుH5695 గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

But unto you that fear my name shall the Sun of righteousness arise with healing in his wings; and ye shall go forth, and grow up as calves of the stall.
3

నేనుH589 నియమింపబోవుH6213 దినమునH3117 దుర్మార్గులుH7563 మీ పాదములH7272క్రిందH8478 ధూళివలెH665 ఉందురుH1961, మీరు వారిని అణగద్రొక్కుదురనిH6072 సైన్యములకు అధిపతియగుH6632 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And ye shall tread down the wicked; for they shall be ashes under the soles of your feet in the day that I shall do this, saith the LORD of hosts.
4

హోరేబుH2722 కొండమీద ఇశ్రాయేలీయుH3478లందరిH3605కొరకైH5921 నేను నా సేవకుడైనH5650 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రమునుH8451 దాని కట్టడలనుH2706 విధులనుH4941 జ్ఞాపకముH2142 చేసికొనుడి.

Remember ye the law of Moses my servant, which I commanded unto him in Horeb for all Israel, with the statutes and judgments.
5

యెహోవాH3068 నియమించిన భయంకరమైనH3372 ఆ మహాH1419దినముH3117 రాకH935మునుపుH6440 నేనుH595 ప్రవక్తయగుH5030 ఏలీయానుH452 మీH853యొద్దకు పంపుదునుH7971.

Behold, I will send you Elijah the prophet before the coming of the great and dreadful day of the LORD:
6

నేను వచ్చిH935, దేశమునుH776 శపించH2764కుండునట్లుH6435 అతడు తండ్రులH1 హృదయములనుH3820 పిల్లలH1121 తట్టునుH5921 పిల్లలH1121 హృదయములనుH3820 తండ్రులH1 తట్టునుH5921 త్రిప్పునుH7725.

And he shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers, lest I come and smite the earth with a curse.

ప్రకటన అధ్యాయము 21

1

అంతటG2532 నేను క్రొత్తG2537 ఆకాశమునుG3772 క్రొత్తG2537 భూమినిG1093 చూచితినిG1492. మొదటిG4413 ఆకాశమునుG3772 మొదటిG4413 భూమియుG1093 గతించిపోయెనుG3928. సముద్రమునుG2281 ఇకనుG2089 లేదుG3756.

And I saw a new heaven and a new earth: for the first heaven and the first earth were passed away; and there was no more sea.
2

మరియుG2532 నేనుG1473 నూతనమైనG2537 యెరూషలేముG2419 అను ఆG3588 పరిశుద్ధG40పట్టణముG4172 తనG848 భర్తకొరకుG435 అలంకరింపబడినG2885 పెండ్లికుమార్తెG3565వలెG5613 సిద్ధపడిG2090 పరలోకG377మందున్నG1537 దేవునిG2316 యొద్దనుండిG575 దిగి వచ్చుటG2597 చూచితినిG1492.

And I John saw the holy city, new Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband.
3

అప్పుడుG2532 -ఇదిగోG2400 దేవునిG2316 నివాసముG4633 మనుష్యులG444తోG3326 కూడ ఉన్నది, ఆయన వారిG846తోG3326 కాపురముండునుG4637, వారాG846యనG848 ప్రజలైG2992యుందురుG2071, దేవుడుG2316 తానేG848 వారిG848 దేవుడైయుండిG2316 వారికిG846 తోడైG3326యుండునుG2071.

And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God.
4

ఆయన వారిG848 కన్నులG3788 ప్రతిG3956 బాష్పబిందువునుG1144 తుడిచివేయునుG1813, మరణముG2288 ఇకG2089 ఉండG2071దుG3756, దుఃఖG3997మైననుG3777 ఏడ్పైG2906ననుG3777 వేదనG4192యైననుG3777 ఇకG2089 ఉండదుG3756, మొదటి సంగతులుG4413 గతించి పోయెననిG565 సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

And God shall wipe away all tears from their eyes; and there shall be no more death, neither sorrow, nor crying, neither shall there be any more pain: for the former things are passed away.
5

అప్పుడుG2532 సింహాసనాG2362సీనుడైయున్నవాడుG2521 -ఇదిగోG2400 సమస్తమునుG3956 నూతనమైనవిగాG2537 చేయుచున్నాననిG4160 చెప్పెనుG2036; మరియుG2532 -ఈG3778 మాటలుG3056 నమ్మకమునుG4103 నిజమునైయున్నవిG228 గనుక వ్రాయుమనిG1125 ఆయన నాతోG3427 చెప్పుచున్నాడుG3004.

And he that sat upon the throne said, Behold, I make all things new. And he said unto me, Write: for these words are true and faithful.
6

మరియుG2532 ఆయన నాతోG3427 ఇట్లనెనుG2036 -సమాప్తమైనవిG1096; నేనేG1473 అల్ఫాయుG1 ఓమెగయుG5598, అనగా ఆదియుG746 అంతమునైG5056యున్నవాడనుG1510; దప్పిగొనువానికిG1372 జీవG2222జలములG5204 బుగ్గలోనిG4077 జలమునుG5204 నేను ఉచితముగాG1432 అనుగ్రహింతునుG1325.

And he said unto me, It is done. I am Alpha and Omega, the beginning and the end. I will give unto him that is athirst of the fountain of the water of life freely.
7

జయించువాడుG3528 వీటినిG3956 స్వతంత్రించుకొనునుG2816; నేనతనికిG848 దేవుడనైG2316 యుందునుG2071 అతడుG846 నాకుG3427 కుమారుడైG5207 యుండునుG2071.

He that overcometh shall inherit all things; and I will be his God, and he shall be my son.
8

పిరికివారునుG1169, అవిశ్వాసులునుG571, అసహ్యులునుG948, నరహంతకులునుG5406, వ్యభిచారులునుG4205, మాంత్రికులునుG5332, విగ్రహారాధకులునుG1496, అబద్ధికుG5571లందరునుG3956 అగ్నిG4442గంధకములతోG2303 మండుG2545 గుండముG3041లోG1722 పాలుపొందుదురుG3313; ఇదిG3603 రెండవG1208 మరణముG2288.

But the fearful, and unbelieving, and the abominable, and murderers, and whoremongers, and sorcerers, and idolaters, and all liars, shall have their part in the lake which burneth with fire and brimstone: which is the second death.
9

అంతటG2532 ఆ కడపటిG2078 యేడుG2033 తెగుళ్లతోG4127 నిండినG1073 యేడుG2033 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దేవదూతలలోG32 ఒకడుG1520 వచ్చిG2064 ఇటు రమ్ముG1204, పెండ్లికుమార్తెనుG3565, అనగా గొఱ్ఱెపిల్లయొక్కG721 భార్యనుG1135 నీకుG4671 చూపెదననిG1166 నాG1700తోG3326 చెప్పిG3004,

And there came unto me one of the seven angels which had the seven vials full of the seven last plagues, and talked with me, saying, Come hither, I will shew thee the bride, the Lamb's wife.
10

ఆత్మG4151వశుడనైయున్నG1722 నన్నుG3165 యెత్తయినG5308 గొప్పG3173 పర్వతముG3735మీదికిG1909 కొనిపోయిG667, యెరూషలేముG2419 అను పరిశుద్ధG40 పట్టణముG4172 దేవునిG2316 మహిమగలదైG3173 పరలోకG3772మందున్నG1537 దేవునిG2316 యొద్దనుండిG575 దిగివచ్చుటG2597 నాకు చూపెనుG1166.

And he carried me away in the spirit to a great and high mountain, and shewed me that great city, the holy Jerusalem, descending out of heaven from God,
11

దానియందలిG848 వెలుగుG5458 ధగధగ మెరయుG2929 సూర్యG2393కాంతముG3037వంటిG5613 అమూల్యG5093 రత్నమునుG3037 పోలియున్నదిG3664.

Having the glory of God: and her light was like unto a stone most precious, even like a jasper stone, clear as crystal;
12

ఆ పట్టణమునకు ఎత్తయినG5308 గొప్పG3173 ప్రాకారమునుG5038 పండ్రెండుG1427 గుమ్మములునుG4440 ఉండెనుG2192; ఆG3588 గుమ్మములG4440యొద్దG1909 పన్నిద్దరుG1427 దేవదూతలుండిరిG32, ఇశ్రాయేలీయులG2474 పండ్రెండుG1427 గోత్రములG5443 నామములుG3686 ఆ గుమ్మములG4440 మీద వ్రాయబడియున్నవిG1924.

And had a wall great and high, and had twelve gates, and at the gates twelve angels, and names written thereon, which are the names of the twelve tribes of the children of Israel:
13

తూర్పుG395వైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, ఉత్తరG1005పువైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, దక్షిణపుG3558 వైపునG575 మూడుG5140 గుమ్మములుG4440, పశ్చిమపుG1424వైపునG575 మూడుG5140 గుమ్మములున్నవిG4440.

On the east three gates; on the north three gates; on the south three gates; and on the west three gates.
14

G3588 పట్టణపుG4172 ప్రాకారముG5038 పండ్రెండుG1427 పునాదులుG2310గలదిG2192, ఆ పునాదులG2310పైనG1722 గొఱ్ఱెపిల్లయొక్కG721 పన్నిద్దరుG1427 అపొస్తలులG652 పండ్రెండుG1427 పేర్లుG3686 కనబడుచున్నవి.

And the wall of the city had twelve foundations, and in them the names of the twelve apostles of the Lamb.
15

ఆ పట్టణమునుG4172 దానిG846 గుమ్మములనుG4440 ప్రాకారమునుG5038 కొలుచుటG3354కైG2443 నాG1700తోG3326 మాటలాడువానిG2980 యొద్ద బంగారుG5552 కొలకఱ్ఱG2563 యుండెనుG2192.

And he that talked with me had a golden reed to measure the city, and the gates thereof, and the wall thereof.
16

G3588 పట్టణముG4172 చచ్చవుG5068కమైనదిG2749, దాని పొడుగుG3372 దానిG848 వెడల్పుతోG4114 సమానముG3745. అతడు ఆ కొలకఱ్ఱతోG2563 పట్టణమునుG4172 కొలువగాG3354 దాని కొలత యేడు వందల యేబది కోసులైనదిG4712; దానిG846 పొడుగునుG5311 ఎత్తునుG3372 వెడల్పునుG4114 సమముగాG2470 ఉన్నదిG2076.

And the city lieth foursquare, and the length is as large as the breadth: and he measured the city with the reed, twelve thousand furlongs. The length and the breadth and the height of it are equal.
17

మరియుG2532 అతడు ప్రాకారమునుG5038 కొలువగాG3354 అది మనుష్యునిG444 కొలత చొప్పునG3358 నూట నలుబదినాలుగు మూరలైనదిG4083; ఆ కొలతG3603 దూతకొలతయేG32.

And he measured the wall thereof, an hundred and forty and four cubits, according to the measure of a man, that is, of the angel.
18

ఆ పట్టణపుG4172 ప్రాకారముG5038 సూర్యకాంతములతోG2393 కట్టబడెనుG1739; పట్టణముG4172 స్వచ్ఛమగుG2513 స్ఫటికముతోG5553 సమానమైనG3664 శుద్ధG2513సువర్ణముగాG5194 ఉన్నదిG2258.

And the building of the wall of it was of jasper: and the city was pure gold, like unto clear glass.
19

ఆ పట్టణపుG4172 ప్రాకారపుG5038 పునాదులుG2310 అమూల్యమైనG5093 నానావిధG3956 రత్నములతోG3037 అలంకరింపబడియుండెనుG2885. మొదటిG4413 పునాదిG2310 సూర్యకాంతపురాయిG2393, రెండవదిG1208 నీలముG4552, మూడవదిG5154 యమునారాయిG5472, నాలుగవదిG5067 పచ్చG4665,

And the foundations of the wall of the city were garnished with all manner of precious stones. The first foundation was jasper; the second, sapphire; the third, a chalcedony; the fourth, an emerald;
20

అయిదవదిG3991 వైడూర్యముG4557, ఆరవదిG1623 కెంపుG4556, ఏడవదిG1442 సువర్ణరత్నముG5555, ఎనిమిదవదిG3590 గోమేధికముG969, తొమ్మిదవదిG1766 పుష్యరాగముG5116, పదియవదిG1182 సువర్ణల శునీయముG5556, పదకొండవదిG1734 పద్మరాగముG5192, పండ్రెండవదిG1428 సుగంధముG271.

The fifth, sardonyx; the sixth, sardius; the seventh, chrysolite; the eighth, beryl; the ninth, a topaz; the tenth, a chrysoprasus; the eleventh, a jacinth; the twelfth, an amethyst.
21

దాని పండ్రెండుG1427 గుమ్మములుG4440 పండ్రెండుG1427 ముత్యములుG3135; ఒక్కొకG1520 గుమ్మముG4440 ఒక్కొకG1520 ముత్యముG3135తోG1527 కట్టబడియున్నదిG2258. పట్టణపుG4172 రాజవీధిG4113 శుద్ధG2513 సువర్ణమయమైG5553 స్వచ్ఛమైనG1307 స్ఫటికమునుG5194 పోలియున్నదిG5613.

And the twelve gates were twelve pearls; every several gate was of one pearl: and the street of the city was pure gold, as it were transparent glass.
22

దానిG846లోG1722 ఏ దేవాలయమునుG3485 నాకు కనబడG1492లేదుG3756. సర్వాధికారియైనG3841 దేవుడగుG2316 ప్రభువునుG2962 గొఱ్ఱెపిల్లయుG721 దానికిG846 దేవాలయమైG3485యున్నారుG2076.

And I saw no temple therein: for the Lord God Almighty and the Lamb are the temple of it.
23

ఆ పట్టణముG4172లోG1722 ప్రకాశించుటG5316కైG2443 సూర్యుG2246డైననుG3761 చంద్రుG4582డైననుG3761 దానిG846కక్కరG5532లేదుG3756; దేవునిG2316 మహిమయేG1391 దానిలోG846 ప్రకాశించుచున్నదిG5461. గొఱ్ఱెపిల్లయేG721 దానికిG846 దీపముG3088.

And the city had no need of the sun, neither of the moon, to shine in it: for the glory of God did lighten it, and the Lamb is the light thereof.
24

జనములుG1484 దానిG846 వెలుగుG5457నందుG1722 సంచరింతురుG4043; భూG1093రాజులుG935 తమG848 మహిమనుG1391 దానిG846లోనికిG1519 తీసికొనివత్తురుG5342.

And the nations of them which are saved shall walk in the light of it: and the kings of the earth do bring their glory and honour into it.
25

అక్కడG1563 రాత్రిG3571 లేనందునG3756 దానిG846 గుమ్మములుG4440 పగటివేళG2250 ఏమాత్రమునుG2808 వేయబడవుG3364.

And the gates of it shall not be shut at all by day: for there shall be no night there.
26

జనములుG1484 తమ మహిమనుG1391 ఘనతనుG5092 దానిG846లోనికిG1519 తీసికొని వచ్చెదరుG5342.

And they shall bring the glory and honour of the nations into it.
27

గొఱ్ఱెపిల్లయొక్కG721 జీవG2222గ్రంథG975మందుG1722 వ్రాయబడినవారేG1125 దానిG846లోG1722 ప్రవేశింతురుG1525 గాని నిషిద్ధమైనG2840దేదైననుG3956, అసహ్యమైనదానినిG946 అబద్ధమైనదానినిG5579 జరిగించువాడైననుG4160 దానిG846లోనికిG1519 ప్రవేశింపనేG1525 ప్రవేశింపడుG3364.

And there shall in no wise enter into it any thing that defileth, neither whatsoever worketh abomination, or maketh a lie: but they which are written in the Lamb's book of life.

ప్రకటన అధ్యాయము 22

1

మరియుG2532 స్ఫటికముG2930వలెG5613 మెరయునట్టిG2986 జీవG2222జలములG5204 నదిG4215 దేవునిG2316 యొక్కయు గొఱ్ఱెపిల్లG721 యొక్కయు సింహాసనముG2362నొద్ద నుండిG1537 ఆ పట్టణపుG846 రాజవీధిG4113మధ్యG3319నుG1722 ప్రవహించుటG1607 ఆ దూతG32 నాకుG3427 చూపెనుG1166.

And he shewed me a pure river of water of life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb.
2

ఆ నదియొక్కG4215 ఈవలనుG1782 ఆవలనుG1782 జీవG2222వృక్షముండెనుG3586; అది నెలG2596నెలకుG3376 ఫలించుచుG591 పండ్రెండుG1427 కాపులుG2590 కాయునుG4160. ఆ వృక్షముG3586 యొక్క ఆకులుG5444 జనములనుG1484 స్వస్థపరచుటG2322కై వినియోగించునుG1519.

In the midst of the street of it, and on either side of the river, was there the tree of life, which bare twelve manner of fruits, and yielded her fruit every month: and the leaves of the tree were for the healing of the nations.
3

ఇకమీదటG2071 శాపగ్రస్తమైనG2652దేదియుG3956 దానిG846లోG1722 ఉండదుG3756, దేవునియొక్కయుG2316 గొఱ్ఱెపిల్లయొక్కయుG721 సింహాసనముG2362 దానిG846లోG1722 ఉండునుG2071.

And there shall be no more curse: but the throne of God and of the Lamb shall be in it; and his servants shall serve him:
4

ఆయనG848 దాసులుG1401 ఆయననుG846 సేవించుచుG3000 ఆయనG846 ముఖదర్శనముG4383 చేయుచుందురుG3700; ఆయనG846 నామముG3686 వారిG848 నొసళ్లG3359యందుండునుG1909.

And they shall see his face; and his name shall be in their foreheads.
5

రాత్రిG3571 యికనెన్నడుG2071 ఉండదుG3756; దీపG3088కాంతియైననుG5457 సూర్యG2246 కాంతియైననుG5457 వారికక్కరG2192లేదుG3756; దేవుడైనG2316 ప్రభువేG2962 వారిమీదG846 ప్రకాశించునుG5461. వారు యుగG165యుగములుG165 రాజ్యము చేయుదురుG936.

And there shall be no night there; and they need no candle, neither light of the sun; for the Lord God giveth them light: and they shall reign for ever and ever.
6

మరియుG2532 ఆ దూతG32 యీలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036G3778 మాటలుG3056 నమ్మకములునుG4103 సత్యములునై యున్నవిG228; ప్రవక్తలG4396 ఆత్మలకుG4151 దేవుడగుG2316 ప్రభువుG2962, త్వరG5034లోG1722 సంభవింపG1096వలసినవాటినిG1163 తనG848 దాసులకుG1401 చూపుటకైG1166 తనG848 దూతనుG32 పంపెనుG649.

And he said unto me, These sayings are faithful and true: and the Lord God of the holy prophets sent his angel to shew unto his servants the things which must shortly be done.
7

ఇదిగోG2400 నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064, ఈG5127 గ్రంథములోనిG975 ప్రవచనవాక్యములనుG4394 గైకొనువాడుG5083 ధన్యుడుG3107.

Behold, I come quickly: blessed is he that keepeth the sayings of the prophecy of this book.
8

యోహాననుG2491 నేనుG1473 ఈ సంగతులనుG5023 వినినవాడనుG191 చూచినవాడనుG991; నేను వినిG991 చూచిG991నప్పుడుG3753 వాటినిG5023 నాకుG3427 చూపుచున్నG1166 దూతG32పాదములG4228 యెదుటG1715 నమస్కారము చేయుటకుG4352 సాగిలపడగాG4098,

And I John saw these things, and heard them. And when I had heard and seen, I fell down to worship before the feet of the angel which shewed me these things.
9

అతడు వద్దుసుమీG3361, నేను నీతోనుG3427, ప్రవక్తలైనG4396 నీ సహోదరులతోనుG80, ఈG5127 గ్రంథమందున్నG975 వాక్యములనుG3056 గైకొనువారితోనుG5083 సహదాసుడనుG4889; దేవునికేG2316 నమస్కారముG4352 చేయుమని చెప్పెనుG3004.

Then saith he unto me, See thou do it not: for I am thy fellowservant, and of thy brethren the prophets, and of them which keep the sayings of this book: worship God.
10

మరియుG2532 అతడు నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -ఈG5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394వాక్యములకుG3056 ముద్రG4972వేయవలదుG3361; కాలముG2540 సమీపమైG1451యున్నదిG2076;

And he saith unto me, Seal not the sayings of the prophecy of this book: for the time is at hand.
11

అన్యాయము చేయువాడుG91 ఇంకనుG2089 అన్యాయమే చేయనిమ్ముG91, అపవిత్రుడైనవాడుG4510 ఇంకనుG2089 అపవిత్రుడుగానే యుండనిమ్ముG4510, నీతిమంతుడుG1342 ఇంకనుG2089 నీతిమంతుడుగానే యుండనిమ్ముG1344. పరిశుద్ధుడుG40 ఇంకనుG2089 పరిశుద్ధుడుగానే యుండనిమ్ముG37.

He that is unjust, let him be unjust still: and he which is filthy, let him be filthy still: and he that is righteous, let him be righteous still: and he that is holy, let him be holy still.
12

ఇదిగోG2400 త్వరగాG5035 వచ్చుచున్నానుG2064. వానివానిG848 క్రియG2041చొప్పునG5613 ప్రతివానిG1538 కిచ్చుటకుG591 నేను సిద్ధపరచినG3450 జీతముG3408 నాG1700యొద్దG3326 ఉన్నదిG2071.

And, behold, I come quickly; and my reward is with me, to give every man according as his work shall be.
13

నేనేG1473 అల్ఫాయుG1 ఓమెగయుG5598, మొదటివాడనుG4413 కడపటివాడనుG2078, ఆదియుG746 అంతమునైయున్నానుG.

I am Alpha and Omega, the beginning and the end, the first and the last.
14

జీవG వృక్షముG3586నకుG1909 హక్కుG1849గలవారైG2071, గుమ్మములG4440గుండG3588 ఆ పట్టణముG4172 లోనికిG1519 ప్రవేశించునట్లుG1525 తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులుG3107.

Blessed are they that do his commandments, that they may have right to the tree of life, and may enter in through the gates into the city.
15

కుక్కలునుG2965 మాంత్రికులునుG5333 వ్యభిచారులునుG4205 నరహంతకులునుG5406 విగ్రహారాధకులునుG1496 అబద్ధమునుG5579 ప్రేమించిG5368 జరిగించుG4160 ప్రతివాడునుG3956 వెలుపటనుందురుG1854.

For without are dogs, and sorcerers, and whoremongers, and murderers, and idolaters, and whosoever loveth and maketh a lie.
16

సంఘములG1577కోసముG1909 ఈ సంగతులనుగూర్చిG5023 మీకుG5213 సాక్ష్యమిచ్చుటకుG3140 యేసుG2424 అను నేనుG1473 నాG3450 దూతనుG32 పంపియున్నానుG3992. నేనుG1473 దావీదుG1138 వేరుG4491 చిగురును సంతానమునుG1085, ప్రకాశమానమైనG2986 వేకువG3720 చుక్కయునైG792యున్నానుG1510.

I Jesus have sent mine angel to testify unto you these things in the churches. I am the root and the offspring of David, and the bright and morning star.
17

ఆత్మయుG4151 పెండ్లి కుమార్తెయుG3565 రమ్ముG2064 అని చెప్పుచున్నారుG3004; వినువాడునుG191 రమ్ముG2064 అని చెప్పవలెనుG2036; దప్పిగొనిన వానినిG1372 రానిమ్ముG2064; ఇచ్ఛయించువానినిG2309 జీవG2222జలమునుG5204 ఉచితముగాG1432 పుచ్చుకొననిమ్ముG2983.

And the Spirit and the bride say, Come. And let him that heareth say, Come. And let him that is athirst come. And whosoever will, let him take the water of life freely.
18

G5127 గ్రంథమందున్నG975 ప్రవచనG4394వాక్యములనుG3056 వినుG191 ప్రతి వానికిG3956 నేను సాక్ష్యమిచ్చునదిG4828 ఏమనగాG1063 ఎవడైననుG5100 వీటిG5023తోG4314 మరి ఏదైనను కలిపినG2007యెడలG1437, ఈG5129 గ్రంథముG975లోG1722 వ్రాయబడినG1125 తెగుళ్లుG4127 దేవుడుG2316 వానిG846కిG1909 కలుగజేయునుG2007;

For I testify unto every man that heareth the words of the prophecy of this book, If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book:
19

ఎవడైననుG5100G5026 ప్రవచనG4394 గ్రంథమందున్నG976 వాక్యముG3056లలోG575 ఏదైనను తీసివేసినG851యెడలG1437. దేవుడుG2316G5129 గ్రంథముG975లోG1722 వ్రాయబడినG1125 జీవG2222వృక్షముG976లోనుG575 పరిశుద్ధG40పట్టణముG4172లోనుG1537 వానికిG846 పాలుG3313లేకుండ చేయునుG851.

And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the book of life, and out of the holy city, and from the things which are written in this book.
20

ఈ సంగతులనుగూర్చిG5023 సాక్ష్యమిచ్చువాడుG3140 అవునుG3483, త్వరగాG5035 వచ్చుచున్నాననిG2064 చెప్పుచున్నాడుG3004. ఆమేన్‌G281; ప్రభువైనG2962 యేసూG2424, రమ్ముG2064.

He which testifieth these things saith, Surely I come quickly. Amen. Even so, come, Lord Jesus.
21

ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485 పరిశుద్ధులకుG5216 తోడై యుండునుG3326 గాక. ఆమేన్‌G281.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.