Day 365
Day 1 : ఆదికాండము 1-2 & మత్తయి 1-2
Day 2

ఆదికాండము అధ్యాయము 1

1

ఆదియందు H7225 దేవుడు H430 భూమ్యాH776కాశములను H8064 సృజించెను H1254.

In the beginning God created the heaven and the earth.
2

భూమి H776 నిరాకారముగానుH922 శూన్యముగాను H922 ఉండెను H1961; చీకటిH2822 అగాధH8415 జలముH4325 పైన కమ్మియుండెనుH5921; దేవునిH430 ఆత్మH7307 జలములH4325పైనH5921 అల్లాడుచుండెనుH7363.

And the earth was without form, and void; and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters.
3

దేవుడు–H430వెలుగుH216 కమ్మనిH1961 పలుకగాH559 వెలుగుH216 కలిగెనుH1961.

And God said, Let there be light: and there was light.
4

వెలుగుH216 మంచిదైనట్టుH2896 దేవుడుH430 చూచెనుH7200; దేవుడుH430 వెలుగునుH216 చీకటినిH2822 వేరుపరచెనుH914.

And God saw the light, that it was good: and God divided the light from the darkness.
5

దేవుడుH430 వెలుగునకుH216 పగలనియుH3117, చీకటికిH2822 రాత్రిH3915 అనియు పేరు పెట్టెనుH7121. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా ఒకH259 దినH3117మాయెనుH1961.

And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the first day.
6

మరియు దేవుడుH430–జలములH4325 మధ్యH8432 నొక విశాలముH7549 కలిగిH1961 ఆ జలములనుH4325 ఈ జలములనుH4325 వేరుపరచునుH914 గాకని పలికెనుH559.

And God said, Let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters.
7

దేవుడుH430 ఆ విశాలముH7549 చేసిH6213 విశాలముH7549 క్రిందిH8478 జలములనుH4325 విశాలముH7549 మీదిH5921 జలములనుH4325 వేరుపరపగాH996 ఆ ప్రకారH3651మాయెనుH1961.

And God made the firmament, and divided the waters which were under the firmament from the waters which were above the firmament: and it was so.
8

దేవుడుH430 ఆ విశాలమునకుH7549 ఆకాశమనిH8064 పేరు పెట్టెనుH7121. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా రెండవH8145 దినH3117మాయెనుH1961.

And God called the firmament Heaven. And the evening and the morning were the second day.
9

దేవుడుH430–ఆకాశముH8064 క్రిందనున్నH4480 జలముH4325 లొకH259చోటH4725నేH413 కూర్చబడిH6960 ఆరిన నేలH3004 కనబడునుH7200 గాకని పలుకగాH559 ఆ ప్రకారH3651మాయెనుH1961.

And God said, Let the waters under the heaven be gathered together unto one place, and let the dry land appear: and it was so.
10

దేవుడుH2316 ఆరిన నేలకుH3004 భూమిH776 అని పేరు పెట్టెనుH7121, జలH4325రాశికిH4723 ఆయన సముద్రములనిH3220 పేరు పెట్టెనుH7121, అది మంచిదనిH2896 దేవుడుH2316 చూచెనుH7200.

And God called the dry land Earth; and the gathering together of the waters called he Seas: and God saw that it was good.
11

దేవుడుH430– గడ్డినిH1877 విత్తనముH2233లిచ్చుH2232 చెట్లనుH6212 భూమిH776మీదH5921 తమ తమ జాతి ప్రకారముH4327 తమలో విత్తనములుగలH2233 ఫలH6529మిచ్చుH6213 ఫలH6529వృక్షములనుH6086 భూమిH776 మొలిపించుగాకనిH1876 పలుకగాH559 ఆ ప్రకారH3651మాయెనుH1961.

And God said, Let the earth bring forth grass, the herb yielding seed, and the fruit tree yielding fruit after his kind, whose seed is in itself, upon the earth: and it was so.
12

భూమిH776 గడ్డినిH1877 తమ తమ జాతి ప్రకారముH4327 విత్తనముH2233లిచ్చుH2232 చెట్లనుH6086, తమ తమ జాతి ప్రకారముH4327 తమలో విత్తనములుగలH2233 ఫలH6529వృక్షములనుH6086 మొలిపింపగాH6213 అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200

And the earth brought forth grass, and herb yielding seed after his kind, and the tree yielding fruit, whose seed was in itself, after his kind: and God saw that it was good.
13

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా మూడవH7992 దినH3117మాయెనుH1961.

And the evening and the morning were the third day.
14

దేవుడుH435–పగటినిH3117 రాత్రినిH3915 వేరుపరచునట్లుH996 ఆకాశH8064విశాలమందుH7549 జ్యోతులుH3974 కలుగునుH1961 గాకనియు, అవి సూచనలనుH226 కాలములనుH4150 దినH3117 సంవత్సరములనుH8141 సూచించుటకైH226 యుండుH1961 గాకనియు,

And God said, Let there be lights in the firmament of the heaven to divide the day from the night; and let them be for signs, and for seasons, and for days, and years:
15

భూమిH776మీదH5921 వెలుగిచ్చుటకుH215 అవి ఆకాశH8064 విశాలమందుH7549 జ్యోతులైH3974 యుండుH1961 గాకనియు పలికెనుH559; ఆ ప్రకారH3651మాయెనుH1961.

And let them be for lights in the firmament of the heaven to give light upon the earth: and it was so.
16

దేవుడుH430 ఆ రెండుH8147 గొప్పH1419 జ్యోతులనుH3974, అనగా పగటినిH3117 ఏలుటకుH4475 పెద్దH1419 జ్యోతినిH3974 రాత్రినిH3915 ఏలుటకుH4475 చిన్నH6996 జ్యోతినిH3974 నక్షత్రములనుH3556 చేసెనుH6213.

And God made two great lights; the greater light to rule the day, and the lesser light to rule the night: he made the stars also.
17

భూమిH776మీదH5921 వెలుగిచ్చుటకునుH215

And God set them in the firmament of the heaven to give light upon the earth,
18

పగటినిH3117 రాత్రినిH3915 ఏలుటకునుH4910 వెలుగునుH216 చీకటినిH2822 వేరుపరచుH996టకునుH914 దేవుడుH430 ఆకాశH8064 విశాలమందుH7549 వాటి నుంచెనుH5414; అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

And to rule over the day and over the night, and to divide the light from the darkness: and God saw that it was good.
19

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా నాలుగవH7243 దినH3117మాయెనుH1961.

And the evening and the morning were the fourth day.
20

దేవుడుH430–జీవముకలిగిH5315 చలించువాటినిH8318 జలములుH4325 సమృద్ధిగా పుట్టించునుH8317 గాకనియు, పక్షులుH5775 భూమిH776పైనిH5921 ఆకాశH8064విశాలముH7549లోH5921 ఎగురునుH5774 గాకనియు పలికెనుH559.

And God said, Let the waters bring forth abundantly the moving creature that hath life, and fowl that may fly above the earth in the open firmament of heaven.
21

దేవుడుH430 జలములలోH4325 వాటి వాటి జాతి ప్రకారముH4327 జలములుH4325 సమృద్ధిగా పుట్టించినH1254 మహాH1419 మత్స్యములనుH8577, జీవముకలిగిH2416 చలించుH7430 వాటినన్నిటినిH3605, దాని దాని జాతి ప్రకారముH4327 రెక్కలుగలH3671 ప్రతిH3605 పక్షినిH5775 సృజించెనుH1254. అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

And God created great whales, and every living creature that moveth, which the waters brought forth abundantly, after their kind, and every winged fowl after his kind: and God saw that it was good.
22

దేవుడుH430–మీరు ఫలించిH6509 అభివృద్ధిపొందిH7235 సముద్రH3220 జలములలోH4325 నిండి యుండుడనియుH4390, పక్షులుH5775 భూమిమీదH776 విస్తరించునుH7235 గాకనియు, వాటిని ఆశీర్వదించెనుH1288.

And God blessed them, saying, Be fruitful, and multiply, and fill the waters in the seas, and let fowl multiply in the earth.
23

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా అయిదవH2549 దినH3117మాయెనుH1961.

And the evening and the morning were the fifth day.
24

దేవుడుH430–వాటి వాటి జాతి ప్రకారముH4327 జీవముగలH2416 వాటినిH5315, అనగా వాటి వాటి జాతి ప్రకారముH4327 పశువులనుH929 పురుగులనుH7431 అడవిH776 జంతువులనుH2416 భూమిH776 పుట్టించుగాకనిH3318 పలికెనుH559; ఆప్రకారH3651మాయెనుH1961.

And God said, Let the earth bring forth the living creature after his kind, cattle, and creeping thing, and beast of the earth after his kind: and it was so.
25

దేవుడుH430 ఆ యా జాతుల ప్రకారముH4327 అడవిH776 జంతువులనుH2416, ఆ యా జాతుల ప్రకారముH4327 పశువులనుH929, ఆ యా జాతుల ప్రకారముH4327 నేలనుH127 ప్రాకుH7431 ప్రతి పురుగునుH3605 చేసెనుH6213. అదిమంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

And God made the beast of the earth after his kind, and cattle after their kind, and every thing that creepeth upon the earth after his kind: and God saw that it was good.
26

దేవుడుH430–మన స్వరూపమందుH6754 మన పోలికె చొప్పునH1823 నరులనుH120 చేయుదముH6213; వారుసముద్రపుH3220 చేపలనుH1710 ఆకాశH8064 పక్షులనుH5775 పశువులనుH929 సమస్తH3605 భూమినిH776 భూమిH776 మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జంతువునుH7431 ఏలుదురుH7287 గాకనియు పలికెనుH559.

And God said, Let us make man in our image, after our likeness: and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth.
27

దేవుడుH430 తన స్వరూపమందుH6754 నరునిH120 సృజించెనుH1254; దేవునిH430 స్వరూపమందుH6754 వాని సృజించెనుH1254; స్త్రీనిగానుH5347 పురుషునిగానుH2145 వారిని సృజించెనుH1254.

So God created man in his own image, in the image of God created he him; male and female created he them.
28

దేవుడుH430 వారిని ఆశీర్వదించెనుH1288; ఎట్లనగా–మీరు ఫలించిH6509 అభివృద్ధిపొందిH7235 విస్తరించి భూమినిH776 నిండించిH4390 దానిని లోపరచుకొనుడిH3533; సముద్రపుH3220 చేపలనుH1710 ఆకాశH8064 పక్షులనుH5775 భూమిH776మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జీవినిH2416 ఏలుడనిH7287 దేవుడుH430 వారితో చెప్పెనుH559.

And God blessed them, and God said unto them, Be fruitful, and multiply, and replenish the earth, and subdue it: and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth.
29

దేవుడుH430–ఇదిగోH2009 భూమిH776మీదనున్నH5921 విత్తనముH2233లిచ్చుH2232 ప్రతిH3605 చెట్టునుH6212 విత్తనముH2233లిచ్చుH2232 వృక్షH6086ఫలముగలH6529 ప్రతిH3605 వృక్షమునుH6086 మీH853 కిచ్చియున్నానుH5414; అవి మీకాహారH402మగునుH1961.

And God said, Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree, in the which is the fruit of a tree yielding seed; to you it shall be for meat.
30

భూమిమీదనుండుH776 జంతువుH2416లన్నిటికినిH3605 ఆకాశH8064 పక్షులH5775న్నిటికినిH3605 భూమిH776మీదH5921 ప్రాకుH7430 సమస్త జీవులకునుH3605 పచ్చనిH3418 చెట్లH6212న్నియుH3605 ఆహారమగుననిH402 పలికెను. ఆ ప్రకారH3651మాయెనుH1961.

And to every beast of the earth, and to every fowl of the air, and to every thing that creepeth upon the earth, wherein there is life, I have given every green herb for meat: and it was so.
31

దేవుడుH430 తాను చేసినదిH6213 యావత్తునుH3605 చూచినప్పుడుH7200 అది చాలH3966మంచిదిగనుండెనుH2896. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా ఆరవH8345 దినH3117మాయెనుH1961.

And God saw every thing that he had made, and, behold, it was very good. And the evening and the morning were the sixth day.

ఆదికాండము అధ్యాయము 2

1

ఆకాశమునుH8064 భూమియుH776 వాటిలోనున్న సమస్తH3605 సమూహమునుH6635 సంపూర్తి చేయబడెనుH3615.

Thus the heavens and the earth were finished, and all the host of them.
2

దేవుడుH430 తాను చేసినH6213 తనపనిH4399 యేడవH7637దినములోగాH3117 సంపూర్తిచేసిH3615, తాను చేసినH6213 తన పనిH4399 యంతటిH3605నుండిH4480 యేడవH7637 దినమునH3117 విశ్రమించెనుH7673.

And on the seventh day God ended his work which he had made; and he rested on the seventh day from all his work which he had made.
3

కాబట్టి దేవుడుH430 ఆ యేడవH7637 దినమునుH3117 ఆశీర్వదించిH1288 పరిశుద్ధపరచెనుH6942; ఏలయనగా దానిలో దేవుడుH430 తాను చేసినట్టియుH6213, సృజించి నట్టియుH1254 తన పనిH4399 అంతటిH3605నుండిH4480 విశ్రమించెనుH7673.

And God blessed the seventh day, and sanctified it: because that in it he had rested from all his work which God created and made.
4

దేవుడైనH430 యెహోవాH3068 భూమినిH776 ఆకాశమునుH8064 చేసినH6213 దినమందుH3117 భూమ్యాH776కాశములుH8064 సృజించబడినప్పుడుH1254 వాటి వాటి ఉత్పత్తిక్రమముH8435 ఇదేH428.

These are the generations of the heavens and of the earth when they were created, in the day that the LORD God made the earth and the heavens,
5

అదివరకు పొలమందలిH7704 యేH3605 పొదయుH6212 భూమిమీదH776 నుండH1961లేదుH3808. పొలమందలిH7704 యేH3605 చెట్టునుH7880 మొలవH6779లేదుH3808; ఏలయనగాH3588 దేవుడైనH430 యెహోవాH3068 భూమిH776మీదH5921 వానH4305 కురిపించలేదుH3808, నేలనుH127 సేద్యపరచుటకుH5647 నరుడుH120లేడుH369;

And every plant of the field before it was in the earth, and every herb of the field before it grew: for the LORD God had not caused it to rain upon the earth, and there was not a man to till the ground.
6

అయితే ఆవిరిH108 భూమిH776నుండిH4480 లేచిH5927 నేలH127 అంతటినిH3605 తడిపెనుH8248.

But there went up a mist from the earth, and watered the whole face of the ground.
7

దేవుడైనH430 యెహోవాH3068 నేలH127మంటితోH6083 నరునిH120 నిర్మించిH3335 వాని నాసికారంధ్రములలోH639 జీవH2416వాయువునుH5397 ఊదగాH5301 నరుడుH120 జీవాH2416త్మH5315 ఆయెనుH1961.

And the LORD God formed man of the dust of the ground, and breathed into his nostrils the breath of life; and man became a living soul.
8

దేవుడైనH430 యెహోవాH3068 తూర్పుH6924H4480 ఏదెనులోH5731 ఒక తోటH1588వేసిH5193 తాను నిర్మించినH3335 నరునిH120 దానిలో ఉంచెనుH7760.

And the LORD God planted a garden eastward in Eden; and there he put the man whom he had formed.
9

మరియు దేవుడైనH430 యెహోవాH3068 చూపునకుH4758 రమ్యమైనదియుH2530 ఆహారమునకుH3978 మంచిదియునైనH2896 ప్రతిH3605 వృక్షమునుH6086, ఆ తోటH1588మధ్యనుH8432 జీవH2416వృక్షమునుH6086, మంచిH2896 చెడ్డలH7451 తెలివినిచ్చుH1847 వృక్షమునుH6086 నేలH127నుండిH4480 మొలిపించెనుH6779.

And out of the ground made the LORD God to grow every tree that is pleasant to the sight, and good for food; the tree of life also in the midst of the garden, and the tree of knowledge of good and evil.
10

మరియు ఆ తోటనుH1588 తడుపుటకుH8248 ఏదెనుH5731లోనుండిH4480 ఒక నదిH5140 బయలుదేరిH3318 అక్కడH8033నుండిH4480 చీలిపోయిH6504 నాలుగుH702 శాఖH7218లాయెనుH1961.

And a river went out of Eden to water the garden; and from thence it was parted, and became into four heads.
11

మొదటిదానిH259 పేరుH8034 పీషోనుH6376; అది హవీలాH2341 దేశH776మంతటిH3605 చుట్టు పారుచున్నదిH5437; అక్కడH8033 బంగారమున్నదిH2091.

The name of the first is Pison: that is it which compasseth the whole land of Havilah, where there is gold;
12

H1931 దేశపుH776 బంగారముH2091 శ్రేష్ఠమైనదిH2896; అక్కడH8033 బోళమునుH916 గోమేH7718ధికములునుH68 దొరుకును.

And the gold of that land is good: there is bdellium and the onyx stone.
13

రెండవH8145 నదిH5104 పేరుH8034 గీహోనుH1521; అది కూషుH3568 దేశH776మంతటిH3605 చుట్టు పారుచున్నదిH5437.

And the name of the second river is Gihon: the same is it that compasseth the whole land of Ethiopia.
14

మూడవH7992 నదిH5104 పేరుH8034 హిద్దెకెలుH2313; అది అష్షూరుH804 తూర్పు వైపునH6926 పారుచున్నదిH1980. నాలుగవH7243 నదిH5104 యూఫ్రటీసుH6578

And the name of the third river is Hiddekel: that is it which goeth toward the east of Assyria. And the fourth river is Euphrates.
15

మరియు దేవుడైనH430 యెహోవాH3068 నరునిH120 తీసికొనిH3947 ఏదెనుH5731 తోటనుH1588 సేద్యపరచుటకునుH5647 దాని కాచుటకునుH8104 దానిలో ఉంచెనుH5117.

And the LORD God took the man, and put him into the garden of Eden to dress it and to keep it.
16

మరియు దేవుడైనH430 యెహోవాH3068–ఈ తోటలోనున్నH1588 ప్రతిH3605 వృక్ష ఫలములనుH4480 నీవు నిరభ్యంతరముగాH398 తినవచ్చునుH398;

And the LORD God commanded the man, saying, Of every tree of the garden thou mayest freely eat:
17

అయితే మంచిH2896 చెడ్డలH7451 తెలివినిచ్చుH1847 వృక్ష ఫలములనుH6086 తినH398కూడదుH3808; నీవు వాటిని తినుH398 దినమునH3117 నిశ్చయముగాH4191 చచ్చెదవనిH4191 నరునిH120 కాజ్ఞాపించెనుH6680.

But of the tree of the knowledge of good and evil, thou shalt not eat of it: for in the day that thou eatest thereof thou shalt surely die.
18

మరియు దేవుడైనH430 యెహోవాH3068–నరుడుH120 ఒంటరిగాH905 నుండుటH1961 మంచిదిH2896 కాదుH3808; వానికి సాటియైన సహాయమునుH5828 వానికొరకుH5048 చేయుదుH6213ననుకొనెనుH559.

And the LORD God said, It is not good that the man should be alone; I will make him an help meet for him.
19

దేవుడైనH430 యెహోవాH3068 ప్రతిH3605 భూH7704జంతువునుH2416 ప్రతిH3605 ఆకాశH8064పక్షినిH5775 నేలH127నుండిH4480 నిర్మించిH3335, ఆదాముH121 వాటికి ఏH4100 పేరు పెట్టునోH7121 చూచుటకుH7200 అతని యొద్దకుH413 వాటిని రప్పించెనుH935. జీవముగలH2416 ప్రతిదానికిH5315 ఆదాముH121H4100 పేరు పెట్టెనోH7121H1931 పేరు దానికి కలిగెనుH8034.

And out of the ground the LORD God formed every beast of the field, and every fowl of the air; and brought them unto Adam to see what he would call them: and whatsoever Adam called every living creature, that was the name thereof.
20

అప్పుడు ఆదాముH121 సమస్తH3605 పశువులకునుH929 ఆకాశH8064 పక్షులకునుH5775 సమస్తH3605 భూH7704జంతువులకునుH2416 పేరులుH8034 పెట్టెనుH7121. అయినను ఆదామునకుH121 సాటియైన సహాయముH5828 అతనికిH5048 లేకH4672పోయెనుH3808.

And Adam gave names to all cattle, and to the fowl of the air, and to every beast of the field; but for Adam there was not found an help meet for him.
21

అప్పుడు దేవుడైనH430 యెహోవాH3068 ఆదాముH121నకుH5921 గాఢనిద్రH8639 కలుగజేసిH5307 అతడు నిద్రించినప్పుడుH3462 అతని ప్రక్కటముకH6763లలోH4480 ఒక దానినిH259 తీసిH3947 ఆ చోటునుH8478 మాంసముతోH1320 పూడ్చి వేసెనుH5462.

And the LORD God caused a deep sleep to fall upon Adam, and he slept: and he took one of his ribs, and closed up the flesh instead thereof;
22

తరువాతH853 దేవుడైనH430 యెహోవాH3068 తాను ఆదాముH121 నుండిH4480 తీసినH3947 ప్రక్కటెముకనుH6763 స్త్రీనిగాH802 నిర్మించిH1129 ఆమెను ఆదాముH120 నొద్దకుH413 తీసికొనివచ్చెనుH935.

And the rib, which the LORD God had taken from man, made he a woman, and brought her unto the man.
23

అప్పుడు ఆదాముH121 ఇట్లనెను–H559 నా యెముకH6106లలోH4480 ఒక యెముకH6106 నా మాంసముH1320లోH4480 మాంసముH1320 ఇదిH2063 నరునిH376లోనుండిH4480 తీయబడెనుH3947 గనుకH3588 నారిH802 అనబడునుH7121.

And Adam said, This is now bone of my bones, and flesh of my flesh: she shall be called Woman, because she was taken out of Man.
24

కాబట్టిH5921 పురుషుడుH376 తన తండ్రినిH1 తన తల్లినిH517 విడిచిH5800 తన భార్యనుH802 హత్తుకొనునుH1692; వారు ఏకH259 శరీరమైH1320యుందురుH1961.

Therefore shall a man leave his father and his mother, and shall cleave unto his wife: and they shall be one flesh.
25

అప్పుడు ఆదామునుH120 అతని భార్యయుH802 వారిద్దరుH8147 దిగంబరులుగాH6174 నుండిరిH1961; అయితే వారు సిగ్గుH954 ఎరుగక యుండిరిH3808.

And they were both naked, the man and his wife, and were not ashamed.

మత్తయి అధ్యాయము 1

1

అబ్రాహాముG11 కుమారుడగుG5207 దావీదుG1138 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 వంశావళిG976G1078.

The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham.
2

అబ్రాహాముG11 ఇస్సాకునుG2464 కనెనుG1080, ఇస్సాకుG2464 యాకోబునుG2384 కనెనుG1080, యాకోబుG2384 యూదాG2455నుG2532 అతనిG846 అన్నదమ్ములనుG80 కనెనుG1080;

Abraham begat Isaac; and Isaac begat Jacob; and Jacob begat Judas and his brethren;
3

యూదాG2455 తామారుG2283నందుG1537 పెరెసునుG5329, జెరహునుG2196 కనెనుG1080; పెరెసుG5329 ఎస్రోమునుG2074 కనెను,

And Judas begat Phares and Zara of Thamar; and Phares begat Esrom; and Esrom begat Aram;
4

G1080ఎస్రోముG2074 అరామునుG689 కనెనుG1080, అరాముG689 అమ్మీనాదాబునుG284 కనెనుG1080, అమ్మీనాదాబుG284 నయస్సోనునుG3476 కనెనుG1080,

And Aram begat Aminadab; and Aminadab begat Naasson; and Naasson begat Salmon;
5

నయస్సోనుG3476 శల్మానునుG4533 కనెనుG1080, శల్మానుG4533 రాహాబుG4477నందుG1537 బోయజునుG1003 కనెనుG1080, బోయజుG1003 రూతుG4503నందుG1537 ఓబేదునుG5601 కనెనుG1080, ఓబేదుG5601 యెష్షయినిG2421 కనెనుG1080,

And Salmon begat Booz of Rachab; and Booz begat Obed of Ruth; and Obed begat Jesse;
6

యెష్షయిG2421 రాజైG935G3588 దావీదునుG1138 కనెనుG1080. ఊరియాG3774 భార్యగానుండిన ఆమెG3588యందుG1537 దావీదుG1138 సొలొమోనునుG4672 కనెనుG1080,

And Jesse begat David the king; and David the king begat Solomon of her that had been the wife of Urias;
7

సొలొమోనుG4672 రెహబామునుG4497 కనెనుG1080; రెహబాముG4497 అబీయానుG7 కనెనుG1080, అబీయాG7 ఆసానుG760 కనెనుG1080;

And Solomon begat Roboam; and Roboam begat Abia; and Abia begat Asa;
8

ఆసాG760 యెహోషాపాతునుG2498 కనెనుG1080, యెహోషాపాతుG2498 యెహోరామునుG2496 కనెనుG1080, యెహోరాముG2496 ఉజ్జియానుG3604 కనెనుG1080;

And Asa begat Josaphat; and Josaphat begat Joram; and Joram begat Ozias;
9

ఉజ్జియాG3604 యోతామునుG2488 కనెనుG1080, యోతాముG2488 ఆహాజునుG881 కనెనుG1080, ఆహాజుG881 హిజ్కియానుG1478 కనెనుG1080;

And Ozias begat Joatham; and Joatham begat Achaz; and Achaz begat Ezekias;
10

హిజ్కియాG1478 మనష్షేనుG3128 కనెనుG1080, మనష్షేG3128 ఆమోనునుG300 కనెనుG1080, ఆమోనుG300 యోషీయానుG2502 కనెనుG1080;

And Ezekias begat Manasses; and Manasses begat Amon; and Amon begat Josias;
11

యూదులుG2453 బబులోనుకుG897 కొనిపోబడిన కాలములోG3350 యోషీయాG2502 యెకొన్యానుG2423 అతనిG846 సహోదరులనుG80 కనెనుG1080.

And Josias begat Jechonias and his brethren, about the time they were carried away to Babylon:
12

బబులోనుకుG897 కొనిపోబడినG3350 తరువాతG3326 యెకొన్యాG2423 షయల్తీయేలునుG4528 కనెనుG1080, షయల్తీయేలుG4528 జెరుబ్బాబెలునుG2216 కనెను;

And after they were brought to Babylon, Jechonias begat Salathiel; and Salathiel begat Zorobabel;
13

జెరుబ్బాబెలుG2216 అబీహూదునుG10 కనెనుG1080, అబీహూదుG10 ఎల్యాకీమునుG1662 కనెనుG1080, ఎల్యాకీముG1662 అజోరునుG107 కనెనుG1080;

And Zorobabel begat Abiud; and Abiud begat Eliakim; and Eliakim begat Azor;
14

అజోరుG107 సాదోకునుG4524 కనెనుG1080, సాదోకుG4524 ఆకీమునుG885 కనెనుG1080, ఆకీముG885 ఎలీహూదునుG1664 కనెనుG1080;

And Azor begat Sadoc; and Sadoc begat Achim; and Achim begat Eliud;
15

ఎలీహూదుG1664 ఎలియాజరునుG1648 కనెనుG1080, ఎలియాజరుG1648 మత్తానునుG3157 కనెనుG1080, మత్తానుG3157 యాకోబునుG2384 కనెనుG1080;

And Eliud begat Eleazar; and Eleazar begat Matthan; and Matthan begat Jacob;
16

యాకోబుG2384 మరియG3137 భర్తG435యైనG3588 యోసేపుG2501నుG3588 కనెనుG1080, ఆమెG3739యందుG1537 క్రీస్తుG5547 అనబడినG3004 యేసుG2424 పుట్టెనుG1080.

And Jacob begat Joseph the husband of Mary, of whom was born Jesus, who is called Christ.
17

ఇట్లుG3767 అబ్రాహాముG11 మొదలుకొనిG575 దావీదుG1138 వరకుG2193 తరముG1074 లన్నిG3956యుG3588 పదునాలుగుG1180 తరములుG1074. దావీదుG1138 మొదలుకొనిG575 యూదులు బబులోనుకుG897 కొనిపోబడినG3350 కాలమువరకుG2193 పదునాలుగుG1180 తరములుG1074; బబులోనుకుG897 కొనిపోబడినదిG3350 మొదలుకొనిG575 క్రీస్తుG5547 వరకుG2193 పదునాలుగుG1180 తరములుG1074.

So all the generations from Abraham to David are fourteen generations; and from David until the carrying away into Babylon are fourteen generations; and from the carrying away into Babylon unto Christ are fourteen generations.
18

యేసుG2424 క్రీస్తుG5547 జననG1083విధమెG3779ట్లనగాG1063, ఆయనG846 తల్లియైనG3384 మరియG3137 యోసేపునకుG2501 ప్రధానము చేయబడినG3423 తరువాత వారేG846కముG4905 కాకమునుపుG4250 ఆమె పరిశుG40ద్ధాత్మG4151వలనG1537 గర్భవతిగాG1064 ఉండెనుG2192.

Now the birth of Jesus Christ was on this wise: When as his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost.
19

ఆమెG846 భర్తయైనG435 యోసేపుG2501 నీతిమంతుడైG1342 యుండిG5607 ఆమెనుG846 అవమానG2309పరచG3856నొల్లకG3361 రహస్యముగాG2977 ఆమెనుG846 విడనాడG630 ఉద్దేశించెనుG1014.

Then Joseph her husband, being a just man, and not willing to make her a publick example, was minded to put her away privily.
20

అతడుG846 ఈ సంగతులనుG5023 గూర్చి ఆలోచించుకొనుచుండగాG1760, ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 స్వప్నG3677మందుG2596 అతనికిG846 ప్రత్యక్షమైG5316 –దావీదుG1138 కుమారుడవైనG5207 యోసేపూG2501, నీG4675 భార్యG1135యైనG1063 మరియనుG3137 చేర్చుకొనుటకుG1080 భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;

But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife: for that which is conceived in her is of the Holy Ghost.
21

ఆమె యొక కుమారుని కనును; తనG848 ప్రజలనుG2992 వారిG846 పాపములG266నుండిG575 ఆయనేG846 రక్షించునుG4982 గనుకG1063 ఆయనకుG యేసుG2424 అను పేరుG3686 పెట్టుదువనెనుG2564.

And she shall bring forth a son, and thou shalt call his name JESUS: for he shall save his people from their sins.
22

ఇదిగోG2400 కన్యకG3933 గర్భవతియై కుమారునిG5207 కనును ఆయనకుG846 ఇమ్మానుయేలనుG1694 పేరుG3686 పెట్టుదురుG2564

Now all this was done, that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying,
23

అని ప్రభువుG2962 తన ప్రవక్తG4396ద్వారాG1223 పలికినG4483 మాట నెరవేరునట్లుG4137 ఇదంG5124తయుG3650 జరిగెనుG1096. ఇమ్మానుయేలనుG1694 పేరునకుG3686 భాషాంతరమునG2076 దేవుడుG2316 మనకుG2257 తోడనిG3326 అర్థముG3177.

Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is, God with us.
24

యోసేపుG2501 నిద్రG5258మేలుకొనిG1326 ప్రభువుG2962 దూతG32 తనకు ఆజ్ఞాపించినG4367 ప్రకారముG5613చేసిG4160, తనG848 భార్యనుG1135 చేర్చుకొనిG3880

Then Joseph being raised from sleep did as the angel of the Lord had bidden him, and took unto him his wife:
25

ఆమెG846 కుమారునిG5207 కనుG5088 వరకుG2193 ఆమెనుG846 ఎరుగG1097కుండెనుG3756; అతడుG846 ఆ కుమారునికిG5207 యేసుG2424 అను పేరుG3686 పెట్టెనుG2564.

And knew her not till she had brought forth her firstborn son: and he called his name JESUS.

మత్తయి అధ్యాయము 2

1

రాజైనG935 హేరోదుG2264 దినములG2250యందుG1722 యూదయG2449దేశపు బేత్లెహేముG965లోG1722 యేసుG2424 పుట్టినG1080 పిమ్మట ఇదిగోG2400 తూర్పుG395 దేశపు జ్ఞానులుG3097 యెరూషలేముG2414నకుG1519 వచ్చిG3854

Now when Jesus was born in Bethlehem of Judaea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem,
2

–యూదులG2453 రాజుగాG935 పుట్టినవాG5088డెక్కడG4226 నున్నాడుG2076? తూర్పుG395దిక్కునG1722 మేము ఆయనG846 నక్షత్రముG792 చూచిG1492, ఆయననుG846 పూజింపG4352 వచ్చితిమనిG2064 చెప్పిరిG3004

Saying, Where is he that is born King of the Jews? for we have seen his star in the east, and are come to worship him.
3

హేరోదుG2264రాజుG935 ఈ సంగతి విన్నG191ప్పుడుG1161 అతడును అతనితోG846కూడG3326 యెరూషలేముG2414 వారందరునుG3956 కలవరపడిరిG5015.

When Herod the king had heard these things, he was troubled, and all Jerusalem with him.
4

కాబట్టి రాజుG935 ప్రధాన యాజకులG749నుG2532 ప్రజలG2992లోనుండుG3588 శాస్త్రులనుG1122 అందరినిG3956 సమకూర్చిG4863 – క్రీస్తుG5547 ఎక్కడG4226 పుట్టుననిG1080 వారిG846నడిగెనుG4441.

And when he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born.
5

అందుకుG1161 వారుG3588 – యూదయG2449 బేత్లెహేముG965లోనేG1722; ఏలG3779 యనగా G1063యూదయG2449దేశపు బేత్లెహేమాG965 నీవుG4771 యూదాG2448 ప్రధానులG2232లోG1722 ఎంతమాత్రమును అల్పమైనG1646దానవుG1488 కావుG3760; ఇశ్రాయేలనుG2474 నాG3450 ప్రజలనుG2992 పరిపాలించుG4165 అధిపతిG2233 నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.

And they said unto him, In Bethlehem of Judaea: for thus it is written by the prophet,
6

అంతటG5119 హేరోదుG2264G3588 జ్ఞానులనుG3097 రహస్యముగాG2977 పిలిపించిG2564,

And thou Bethlehem, in the land of Juda, art not the least among the princes of Juda: for out of thee shall come a Governor, that shall rule my people Israel.
7

G3588 నక్షత్రముG792 కనబడినG5316 కాలముG5550 వారిG846చేత పరిష్కారముగాG198 తెలిసికొనిG3844

Then Herod, when he had privily called the wise men, enquired of them diligently what time the star appeared.
8

– మీరు వెళ్లిG846, ఆG3588 శిశువుG3813 విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనునుG2504 వచ్చిG2064, ఆయననుG846 పూజించునట్లుG4352 నాకు వర్తమానముG3427 తెండనిG518 చెప్పి వారిని బేత్లెహేముG965నకుG1519 పంపెనుG3992.

And he sent them to Bethlehem, and said, Go and search diligently for the young child; and when ye have found him, bring me word again, that I may come and worship him also.
9

వారుG3588 రాజుG935 మాట వినిG191 బయలుదేరి పోవుG4198చుండగాG1161, ఇదిగోG2400 తూర్పుG395దేశమునG1722 వారు చూచినG1492 నక్షత్రముG792G3588 శిశువుG3813 ఉండినG2258 చోటికి మీదుగాG1883 వచ్చిG2064 నిలుచుG2476వరకుG2193 వారికిG846 ముందుగా నడిచెనుG2454.

When they had heard the king, they departed; and, lo, the star, which they saw in the east, went before them, till it came and stood over where the young child was.
10

వారు ఆG3588 నక్షత్రమునుG792 చూచిG1492, అత్యాG3173నందG5479భరిG4970తులైG5463 యింటిG3614లోనిG1519కిG3588 వచ్చిG2064,

When they saw the star, they rejoiced with exceeding great joy.
11

తల్లియైనG3384 మరియనుG3137G3588 శిశువునుG3813 చూచిG1492, సాగిలపడిG4098, ఆయననుG846 పూజించిG4352, తమG848 పెట్టెలుG2344 విప్పిG455, బంగారమునుG5557 సాంబ్రాణినిG3030 బోళముG4666నుG2532 కానుకలుగాG1435 ఆయనకుG846 సమర్పించిరిG4374.

And when they were come into the house, they saw the young child with Mary his mother, and fell down, and worshipped him: and when they had opened their treasures, they presented unto him gifts; gold, and frankincense, and myrrh.
12

తరువాత హేరోదుG2264నొద్దకుG4314 వెళ్లG344వద్దనిG3361 స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవారైG5537 వారు మరియొకG243 మార్గమునG3598 తమG848 దేశమునకుG5561 తిరిగి వెళ్లిరిG.

And being warned of God in a dream that they should not return to Herod, they departed into their own country another way.
13

వారు వెళ్ళినతరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 స్వప్నG3677మందుG2596 యోసేపునకుG2501 ప్రత్యక్షమై–G5316హేరోదుG2264G3588 శిశువునుG3813 సంహరింపవలెననిG622 ఆయననుG846 వెదకబోవుG2212చున్నాడుG3195 గనుకG1161 నీవు లేచిG1453G3588 శిశువునుG3813 ఆయనG846 తల్లినిG3384 వెంటబెట్టుకొనిG3880 ఐగుప్తుG125నకుG1519 పారిపోయిG5343, నేను నీతోG4671 తెలియజెప్పుG2036వరకుG2193 అక్కడనేG1563 యుండుమనిG2468 అతనితోG846 చెప్పెనుG3004.

And when they were departed, behold, the angel of the Lord appeareth to Joseph in a dream, saying, Arise, and take the young child and his mother, and flee into Egypt, and be thou there until I bring thee word: for Herod will seek the young child to destroy him.
14

అప్పుడG1161తడుG3588 లేచిG1453, రాత్రివేళG3571 శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880,

When he arose, he took the young child and his mother by night, and departed into Egypt:
15

ఐగుప్తునకుG125 వెళ్లి, G1537 ఐగుప్తులోG125నుండి నాG3450 కుమారునిG5207 పిలిచితినిG2564 అనిG2443 ప్రవక్తG4396ద్వారాG1223 ప్రభువుG2962 సెలవిచ్చిన మాటG4483 నెరవేర్చబడునట్లుG4137 హేరోదుG2264 మరణముG5054వరకుG2193 అక్కడG1563నుండెనుG2258.

And was there until the death of Herod: that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying, Out of Egypt have I called my son.
16

G3588 జ్ఞానులుG3097 తన్ను అపహసించిరనిG1702 హేరోదుG2264 గ్రహించిG3029 బహు ఆగ్రహముG2373 తెచ్చుకొని, తాను జ్ఞానులG3097వలనG3844 వివరముగా తెలిసికొనినG198 కాలముG5550నుG3588బట్టిG2596, బేత్లెహేముG965లోనుG1722 దానిG3588 సకలG3956 ప్రాంతములG3725లోనుG1722, రెండు సంవత్సరములుG1332 మొదలుకొని తక్కువG2736 వయస్సుగల మగపిల్లలG3816 నందరిG3956నిG3588 వధించెనుG337.

Then Herod, when he saw that he was mocked of the wise men, was exceeding wroth, and sent forth, and slew all the children that were in Bethlehem, and in all the coasts thereof, from two years old and under, according to the time which he had diligently enquired of the wise men.
17

అందువలనG5119 –రామాG4471లోG1722 అంగలార్పుG5456 వినబడెనుG191 ఏడ్పునుG2805 మహాG4183 రోదనG2355ధ్వనియు కలిగెనుG5456

Then was fulfilled that which was spoken by Jeremy the prophet, saying,
18

రాహేలుG4478 తనG848 పిల్లలG5043విషయమై యేడ్చుచుG3602 వారు లేనంG3756దునG3754 ఓదార్పు పొందG3870నొల్లకG3756 యుండెనుG2309 అని ప్రవక్తG4396యైనG3588 యిర్మీయాG2408ద్వారాG5259 చెప్పబడినG4483 వాక్యము నెరవేరెనుG4137.

In Rama was there a voice heard, lamentation, and weeping, and great mourning, Rachel weeping for her children, and would not be comforted, because they are not.
19

హేరోదుG2264 చనిపోయినG5053 తరువాత ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 ఐగుప్తుG125లోG1722 యోసేపునకుG2501 స్వప్నG3677మందుG2596 ప్రత్యక్షమైG5316

But when Herod was dead, behold, an angel of the Lord appeareth in a dream to Joseph in Egypt,
20

–నీవు లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880, ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వెళ్లుముG4198;

Saying, Arise, and take the young child and his mother, and go into the land of Israel: for they are dead which sought the young child's life.
21

శిశువుG3813 ప్రాణముG5590 తీయజూచు చుండినవారుG2212 చనిపోయిరనిG2348 చెప్పెను. అప్పుడతడుG3588 లేచిG1453, శిశువునుG3813 తల్లినిG3384 తోడుకొనిG3880 ఇశ్రాయేలుG2474 దేశముG1093నకుG1519 వచ్చెనుG2064.

And he arose, and took the young child and his mother, and came into the land of Israel.
22

అయితేG1161 అర్కెలాయుG745 తనG846 తండ్రియైనG3962 హేరోదునకుG2264 ప్రతిగాG473 యూదయG2449దేశము

But when he heard that Archelaus did reign in Judaea in the room of his father Herod, he was afraid to go thither: notwithstanding, being warned of God in a dream, he turned aside into the parts of Galilee:
23

ఏలుచున్నాG936డనిG3754 వినిG191, అక్కడికిG1563 వెళ్లG565 వెరచిG5399, స్వప్నG3677మందుG2596 దేవునిచేత బోధింపబడినవాడైG5537 గలిలయG1056 ప్రాంతముG3313లకుG1519 వెళ్లిG402, నజరేతG3478నుG3004 ఊరిG4172కిG1519 వచ్చిG2064 అక్కడG1563 కాపురముండెనుG2730. ఆయన నజరేయుడనG3480బడుననిG2564 ప్రవక్తలుG4396 చెప్పినమాటG4483 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరిగెను.)

And he came and dwelt in a city called Nazareth: that it might be fulfilled which was spoken by the prophets, He shall be called a Nazarene.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.