Day 363
Day 364 : జెకర్యా 12-14 & ప్రకటన 19-20
Day 365

జెకర్యా అధ్యాయము 12

1

దేవోక్తిH4853 ఇశ్రాయేలీయులనుH3478 గూర్చిH5921 వచ్చిన యెహోవాH3068 వాక్కుH1697. ఆకాశమండలమునుH8064 విశాలపరచిH5186 భూమికిH776 పునాదివేసిH3245 మనుష్యులH120 అంతరంగములోH7130 జీవాత్మనుH7307 సృజించుH3335 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH5002

The burden of the word of the LORD for Israel, saith the LORD, which stretcheth forth the heavens, and layeth the foundation of the earth, and formeth the spirit of man within him.
2

నేనుH595 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 జనుH5971 లకందరికిH3605 మత్తుH7478 పుట్టించు పాత్రగాH5592 చేయబోవుచున్నానుH7760; శత్రువులు యెరూషలేమునకుH3389 ముట్టడిH4692 వేయగాH1961 అది యూదాH3063 మీదికిని వచ్చును.

Behold, I will make Jerusalem a cup of trembling unto all the people round about, when they shall be in the siege both against Judah and against Jerusalem.
3

H1931 దినమందుH3117 నేను యెరూషలేమునుH3389 సమస్తమైనH3605 జనులకుH5971 బరువైనH4614 రాయిగాH68 చేతునుH7760, దానిని ఎత్తి మోయుH6006 వారందరుH3605 మిక్కిలి గాయపడుదురుH8295, భూH776 జనుH1471 లందరునుH3605 దానికి విరోధులైH5921 కూడుదురుH622.

And in that day will I make Jerusalem a burdensome stone for all people: all that burden themselves with it shall be cut in pieces, though all the people of the earth be gathered together against it.
4

ఇదే యెహోవాH3068 వాక్కుH5002 -ఆH1931 దినమందుH3117 నేను గుఱ్ఱముH5483 లన్నిటికినిH3605 బెదరునుH8541, వాటిని ఎక్కువారికిH7392 వెఱ్ఱినిH7697 పుట్టింతునుH5221, యూదాH3063 వారిH1004 మీదH5921 నా దృష్టిH5869 యుంచిH6491 జనములH5971 గుఱ్ఱముH5483 లన్నిటికినిH3605 అంధత్వముH5788 కలుగజేతునుH5221.

In that day, saith the LORD, I will smite every horse with astonishment, and his rider with madness: and I will open mine eyes upon the house of Judah, and will smite every horse of the people with blindness.
5

అప్పుడు యెరూషలేములోని అధికారులుH441 -యెరూషలేముH3389 నివాసులుH3427 తమ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనుటవలన మాకు బలముH556 కలుగుచున్నదని తమ హృదయమందుH3820 చెప్పుకొందురుH559.

And the governors of Judah shall say in their heart, The inhabitants of Jerusalem shall be my strength in the LORD of hosts their God.
6

H1931 దినమునH3117 నేను యూదాH3063 అధికారులనుH441 కట్టెలH6086 క్రింది నిప్పులుగానుH784 పనలH5995 క్రింది దివిటీగానుH3940 చేతును, వారు నలుదిక్కులనున్నH5439 జనముH5971 లనందరినిH3605 దహించుదురుH398. యెరూషలేమువారుH3389 ఇంకనుH5750 తమ స్వస్థలమగుH8478 యెరూషలేములో నివసించుదురుH3427.

In that day will I make the governors of Judah like an hearth of fire among the wood, and like a torch of fire in a sheaf; and they shall devour all the people round about, on the right hand and on the left: and Jerusalem shall be inhabited again in her own place, even in Jerusalem.
7

మరియు దావీదుH1732 ఇంటివారునుH1004 యెరూషలేముH3389 నివాసులునుH3427, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదాH3063 వారిమీదH5921 అతిశయH1431 పడకుండునట్లుH3808 యెహోవాH3068 యూదావారినిH3063 మొదటH7223 రక్షించునుH3467.

The LORD also shall save the tents of Judah first, that the glory of the house of David and the glory of the inhabitants of Jerusalem do not magnify themselves against Judah.
8

H1931 కాలమునH3117 యెహోవాH3068 యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగాH1598 నుండును; ఆH1931 కాలమునH3117 వారిలో శక్తిహీనులుH3782 దావీదుH1732 వంటివారుగానుH1961, దావీదుH1732 సంతతిH1004 వారు దేవునివంటిH430 వారుగాను జనుల దృష్టికి యెహోవాH3068 దూతలవంటిH4397 వారుగాను ఉందురు.

In that day shall the LORD defend the inhabitants of Jerusalem; and he that is feeble among them at that day shall be as David; and the house of David shall be as God, as the angel of the LORD before them.
9

H1931 కాలమునH3117 యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చుH935 అన్యజనులH1471 నందరినిH3605 నేను నశింపజేయH8045 పూనుకొనెదనుH1245.

And it shall come to pass in that day, that I will seek to destroy all the nations that come against Jerusalem.
10

దావీదుH1732 సంతతిH1004 వారిమీదనుH5921 యెరూషలేముH3389 నివాసులH3427 మీదనుH5921 కరుణH2580 నొందించు ఆత్మనుH7307 విజ్ఞాపనచేయుH8469 ఆత్మను నేను కుమ్మరింపగాH8210 వారు తాము పొడిచినH1856 నామీదH413 దృష్టియుంచిH5027, యొకడు తన యేకH3173 కుమారుని విషయమై దుఃఖించునట్లుH5594,తన జ్యేష్ఠపుత్రునిH1060 విషయమై యొకడు ప్రలాపించునట్లుH4843 అతని విషయమై దుఃఖించుచుH4553 ప్రలాపింతురుH4843.

And I will pour upon the house of David, and upon the inhabitants of Jerusalem, the spirit of grace and of supplications: and they shall look upon me whom they have pierced, and they shall mourn for him, as one mourneth for his only son, and shall be in bitterness for him, as one that is in bitterness for his firstborn.
11

మెగిద్దోనుH4023 లోయలోH1237 హదదిమ్మోనుదగ్గరH1910 జరిగిన ప్రలాపమువలెనేH4553H1931 దినమునH3117 యెరూషలేములోH3389 బహుగాH1431 ప్రలాపముH4553 జరుగును.

In that day shall there be a great mourning in Jerusalem, as the mourning of Hadadrimmon in the valley of Megiddon.
12

దేశనివాసులందరుH776 ఏ కుటుంబమునకుH490 ఆ కుటుంబముగా ప్రలాపింతురుH5594, దావీదుH1732 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905, వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905, నాతానుH5416 కుటుంబికులుH44940 ప్రత్యేకముగానుH905, వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905,

And the land shall mourn, every family apart; the family of the house of David apart, and their wives apart; the family of the house of Nathan apart, and their wives apart;
13

లేవిH3878 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905, వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905, షిమీH8097 కుటుంబికులుH4940 ప్రత్యేకముగానుH905, వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905,

The family of the house of Levi apart, and their wives apart; the family of Shimei apart, and their wives apart;
14

మిగిలినH7604 వారిలో ప్రతిH3605 కుటుంబపువారుH4940 ప్రత్యేకముగానుH905, వారి భార్యలుH802 ప్రత్యేకముగానుH905, ప్రలాపింతురు.

All the families that remain, every family apart, and their wives apart.

జెకర్యా అధ్యాయము 13

1

H1931 దినమునH3117 పాపమునుH2403 అపవిత్రతనుH5079 పరిహరించుటకై దావీదుH1732 సంతతివారికొరకునుH1004, యెరూషలేముH3389 నివాసులకొరకునుH3427 ఊటH4726 యొకటి తియ్యH6605 బడునుH1961.

In that day there shall be a fountain opened to the house of David and to the inhabitants of Jerusalem for sin and for uncleanness.
2

ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 -ఆ దినమున విగ్రహములH6091 పేళ్లుH8034 ఇకనుH5750 జ్ఞాపకముH2142 రాకుండH3808 దేశముH776 లోనుండిH4480 నేను వాటిని కొట్టివేతునుH3772; మరియుH1571 ప్రవక్తలనుH5030 అపవిH2932 త్రాత్మనుH7307 దేశముH776 లోH4480 లేకుండచేతునుH5678.

And it shall come to pass in that day, saith the LORD of hosts, that I will cut off the names of the idols out of the land, and they shall no more be remembered: and also I will cause the prophets and the unclean spirit to pass out of the land.
3

ఎవడైననుH376 ఇకH5750 ప్రవచనముH5012 పలుక బూనుకొనినయెడల వానిని కన్నH3205 తలిH517 దండ్రులుH1 -నీవు యెహోవాH3068 నామమునH8034 అబద్ధముH8267 పలుకుచున్నావేH1696; నీవికను బ్రదుకH2421 తగదనిH3808 వానితోH3588 చెప్పుదురు; వాడు ప్రవచనముH5012 పలుకగా వానిని కన్నH3205 తలిH517 దండ్రుH1 లేH1856 వాని పొడుచుదురు.

And it shall come to pass, that when any shall yet prophesy, then his father and his mother that begat him shall say unto him, Thou shalt not live; for thou speakest lies in the name of the LORD: and his father and his mother that begat him shall thrust him through when he prophesieth.
4

H1931 దినమునH3117 తాము పలికిన ప్రవచనములనుబట్టియుH5012, తమకుH376 కలిగిన దర్శనమునుబట్టియుH2384 ప్రవక్తలుH5030 సిగ్గుపడిH95 ఇకను మోసపుచ్చకూడదనిH3584 గొంగళిH8181 ధరించుటH3847 మానివేయుదురుH3808.

And it shall come to pass in that day, that the prophets shall be ashamed every one of his vision, when he hath prophesied; neither shall they wear a rough garment to deceive:
5

వాడు-నేనుH595 ప్రవక్తనుH5030 కానుH3808, బాల్యముననేH5271 నన్ను కొనినH7069 యొకనియొద్దH120 సేద్యపుH పని చేయువాడనై యున్నాననునుH559.

But he shall say, I am no prophet, I am an husbandman; for man taught me to keep cattle from my youth.
6

నీ చేతులH3027 కుH996 గాయముH4347 లేమనిH4100 వారడుగగాH559 వాడు-ఇవి నన్ను ప్రేమించినవారిH157 యింటH1004 నేనుండగా నాకు కలిగిన గాయములనిH5221 చెప్పునుH559.

And one shall say unto him, What are these wounds in thine hands? Then he shall answer, Those with which I was wounded in the house of my friends.
7

ఖడ్గమాH2719, నా గొఱ్ఱల కాపరిH7462 మీదనుH5921 నా సహకారిH5997 మీదనుH5921 పడుముH5782; ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 -గొఱ్ఱలుH6629 చెదరిపోవునట్లుH6327 కాపరినిH7462 హతముH5221 చేయుము, చిన్నవారిH6819 మీదH5921 నేను నా హస్తముH3027 నుంచుదునుH7725; ఇదే యెహోవా వాక్కు.

Awake, O sword, against my shepherd, and against the man that is my fellow, saith the LORD of hosts: smite the shepherd, and the sheep shall be scattered: and I will turn mine hand upon the little ones.
8

దేశH776 మంతటH3605 జనులలో రెండుH8147 భాగములవారుH6310 తెగవేయబడిH3772 చత్తురుH1478, మూడవH7992 భాగము వారు శేషింతురుH3498.

And it shall come to pass, that in all the land, saith the LORD, two parts therein shall be cut off and die; but the third shall be left therein.
9

ఆ మూడవ భాగమునుH7992 నేను అగ్నిలోనుండిH784 వెండినిH3701 తీసి శుద్ధపరచిH6884 నట్లుH853 శుద్ధపరతునుH6884. బంగారమునుH2091 శోధించిH974 నట్లుH853 వారిని శోధింతునుH974; వారుH1931 నా నామమునుబట్టిH803 మొఱ్ఱపెట్టగాH7121 నేనుH589 వారి మొఱ్ఱను ఆలకింతునుH6030. వీరుH1931 నా జనులనిH5971 నేను చెప్పుదునుH559, యెహోవాH3068 మా దేవుడనిH430 వారుH1931 చెప్పుదురుH559.

And I will bring the third part through the fire, and will refine them as silver is refined, and will try them as gold is tried: they shall call on my name, and I will hear them: I will say, It is my people: and they shall say, The LORD is my God.

జెకర్యా అధ్యాయము 14

1

ఇదిగోH2009 యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నదిH935, అందు మీయొద్ద దోచబడినH7998 సొమ్ము పట్టణములోనేH7130 విభాగింపబడునుH2505.

Behold, the day of the LORD cometh, and thy spoil shall be divided in the midst of thee.
2

ఏలయనగా యెరూషలేముH3389 మీదH413 యుద్ధముH4421 చేయుటకు నేను అన్యజనుH1471 లందరినిH3605 సమకూర్చబోవుచున్నానుH622; పట్టణముH5892 పట్టబడునుH3920, ఇండ్లుH1004 కొల్లH8155 పెట్టబడును, స్త్రీలుH802 చెరుపబడుదురుH7693, పట్టణములోH5892 సగముమందిH2677 చెరపట్టబడిH1473 పోవుదురుH3318; అయితే శేషించువారుH3499 నిర్మూలముH3772 కాకుండH3808 పట్టణములోH5892 నిలుతురు.

For I will gather all nations against Jerusalem to battle; and the city shall be taken, and the houses rifled, and the women ravished; and half of the city shall go forth into captivity, and the residue of the people shall not be cut off from the city.
3

అప్పుడు యెహోవాH3068 బయలుదేరిH3318 తాను యుద్ధH7128 కాలమునH3117 యుద్ధముH3898 చేయు రీతిగా ఆ అన్యజనులతోH1471 యుద్ధముH3898 చేయును.

Then shall the LORD go forth, and fight against those nations, as when he fought in the day of battle.
4

H1931 దినమునH3117 యెరూషలేముH3389 ఎదుటH6440 తూర్పుతట్టుననున్న ఒలీవH2132 కొండH2022 మీదH5921 ఆయన పాదముH7272లుంచగాH5975 ఒలీవకొండ తూర్పుH4217 తట్టునకును పడమటిH3220 తట్టువకును నడిమికిH2677 విడిపోయిH1234 సగముH2677 కొండH2022 ఉత్తరపుతట్టునకునుH6828 సగముH2677 కొండ దక్షిణపుతట్టునకునుH5045 జరుగునుH4185 గనుక విశాలమైనH1419 లోయH1516 యొకటి యేర్పడును.

And his feet shall stand in that day upon the mount of Olives, which is before Jerusalem on the east, and the mount of Olives shall cleave in the midst thereof toward the east and toward the west, and there shall be a very great valley; and half of the mountain shall remove toward the north, and half of it toward the south.
5

కొండలమధ్యH2022 కనబడు లోయH1516 ఆజీలుH682 వరకుH413 సాగగాH5060 మీరు ఆ కొండH2022 లోయలోనికిH1516 పారిపోవుదురుH5127. యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 దినములలోH3117 కలిగిన భూకంపమునకుH7494 మీరు భయపడి పారిపోయిH5127 నట్లుH834 మీరు పారిపోవుదురుH5127, అప్పుడు నీతోకూడH5973 పరిశుద్దుH6918 లందరునుH3605 వచ్చెదరు. నా దేవుడైనH430 యెహోవాH3068 ప్రత్యక్షమగునుH935.

And ye shall flee to the valley of the mountains; for the valley of the mountains shall reach unto Azal: yea, ye shall flee, like as ye fled from before the earthquake in the days of Uzziah king of Judah: and the LORD my God shall come, and all the saints with thee.
6

యెహోవా, ఆH1931 దినమునH3117 ప్రకాశమానమగునవిH216 సంకుచితములుH3368 కాగాH1961 వెలుగుH7087 లేకపోవునుH3808.

And it shall come to pass in that day, that the light shall not be clear, nor dark:
7

ఆ దినముH3117 ప్రత్యేకమైనదిగా ఉండునుH1961, అది యెహోవాకుH3068 తెలియబడినH3045 దినముH3117 పగలుH3117 కాదుH3808 రాత్రిH3915 కాదుH3808; అస్తమయH6153 కాలమునH6256 వెలుతురుH216 కలుగునుH1961.

But it shall be one day which shall be known to the LORD, not day, nor night: but it shall come to pass, that at evening time it shall be light.
8

H1931 దినమునH3117 జీవH2416 జలములుH4325 యెరూషలేములోనుండిH3389 పారి సగముH2677 తూర్పుH6931 సముద్రముH3220 నకునుH413 సగముH2677 పడమటిH314 సముద్రముH3220 నకునుH413 దిగునుH3318. వేసవికాలమందునుH7019 చలికాలమందునుH2779 ఆలాగుననే జరుగునుH1961.

And it shall be in that day, that living waters shall go out from Jerusalem; half of them toward the former sea, and half of them toward the hinder sea: in summer and in winter shall it be.
9

యెహోవాH3068 సర్వH3605 లోకమునకుH776 రాజైH4428 యుండునుH1961, ఆH1931 దినమునH3117 యెహోవాH3068 ఒక్కడేH259 అనియు, ఆయనకు పేరుH8034 ఒక్కటేH259 అనియు తెలియబడునుH1961.

And the LORD shall be king over all the earth: in that day shall there be one LORD, and his name one.
10

యెరూషలేముH3389 బెన్యామీనుH1144 గుమ్మముH480 నుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటిH7223 గుమ్మపుH8179 కొనH6434 వరకునుH5704,హనన్యేలుH2606 గుమ్మముH4026 నుండిH5704 రాజుH4428 గానుగులH3342 వరకునుH5704 వ్యాపించునుH7213, మరియు గెబనుండిH1387 యెరూషలేముH3389 దక్షిణపుH5045 తట్టుననున్న రిమ్మోనువరకుH7417 దేశH776 మంతయుH3605 మైదానముగాH6160 ఉండునుH5437,

All the land shall be turned as a plain from Geba to Rimmon south of Jerusalem: and it shall be lifted up, and inhabited in her place, from Benjamin's gate unto the place of the first gate, unto the corner gate, and from the tower of Hananeel unto the king's winepresses.
11

పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురుH3427, శాపముH2764 ఇకనుH5750 కలుH1961 గదుH3808, యెరూషలేముH3389 నివాసులు నిర్భయముగాH983 నివసింతురుH3427.

And men shall dwell in it, and there shall be no more utter destruction; but Jerusalem shall be safely inhabited.
12

మరియు యెహోవాH3068 తెగుళ్లుH4046 పుట్టించి యెరూషలేముH3389 మీదH5921 యుద్ధముH6633 చేసిన జనముH5971 లనందరినిH3605 ఈలాగున మొత్తునుH5062; వారు నిలిచియున్నపాటుననేH5975 వారి దేహములుH1320 కుళ్లిపోవునుH4743, వారి కన్నులుH5869 కనుతొఱ్ఱలలోఉండియేH2356 కుళ్లిపోవునుH4743 వారి నాలుకలుH3956 నోళ్లలోH6310 ఉండియే కుళ్లిపోవునుH4743.

And this shall be the plague wherewith the LORD will smite all the people that have fought against Jerusalem; Their flesh shall consume away while they stand upon their feet, and their eyes shall consume away in their holes, and their tongue shall consume away in their mouth.
13

H1931 దినమునH3117 యెహోవాH3068 వారిలో గొప్పH7227 కల్లోలముH4103 పుట్టింపగాH1961 వారందరుH376 ఒకరిH7453 కొకరు విరోధులైH5927 ఒకరిH7453 మీదH5921 నొకరు పడుదురు.

And it shall come to pass in that day, that a great tumult from the LORD shall be among them; and they shall lay hold every one on the hand of his neighbour, and his hand shall rise up against the hand of his neighbour.
14

యూదాH3063 వారుH1571 యెరూషలేమునొద్దH3389 యుద్ధముH3898 చేయుదురు, బంగారునుH2091 వెండియుH3701 వస్త్రములునుH899 చుట్టునున్నH5439 అన్యజనుH1471 లందరిH3605 ఆస్తియంతయుH2428 విస్తారముగాH7230 కూర్చబడునుH622.

And Judah also shall fight at Jerusalem; and the wealth of all the heathen round about shall be gathered together, gold, and silver, and apparel, in great abundance.
15

ఆలాగుననేH3651 గుఱ్ఱములమీదనుH5483 కంచరగాడిదలమీదనుH6505 ఒంటెలమీదనుH1581 గార్దభములమీదనుH2543 దండు పాళెములోH4264 ఉన్నH1961 పశువుH929 లన్నిటిమీదనుH3605 తెగుళ్లుH4046 పడునుH1961.

And so shall be the plague of the horse, of the mule, of the camel, and of the ass, and of all the beasts that shall be in these tents, as this plague.
16

మరియు యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చినH935 అన్యజనులలోH1471 శేషించినH3498 వారందరునుH3605 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాయనుH3068 రాజునకుH4428 మ్రొక్కుటకునుH7812 పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకునుH2287 ఏటేటH8141 వత్తురు.

And it shall come to pass, that every one that is left of all the nations which came against Jerusalem shall even go up from year to year to worship the King, the LORD of hosts, and to keep the feast of tabernacles.
17

లోకH776 మందుండుH1961 కుటుంబములలోH4940 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాయనుH3068 రాజునకుH4428 మ్రొక్కుటకైH7812 యెరూషలేముH3389 నకుH413 రానిH3808 వారందరిమీదH5921 వర్షముH1653 కురువH3808 కుండునుH1961.

And it shall be, that whoso will not come up of all the families of the earth unto Jerusalem to worship the King, the LORD of hosts, even upon them shall be no rain.
18

ఐగుప్తీయులH4714 కుటుంబపువారుH4940 బయలుదేరకయుH3808 రాH935 కయుH3808 ఉండినయెడలH518 వారికి వర్షము లేకపోవునుH3808, పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకైH2287 రానిH3808 అన్యజనులకుH1471 తాను నియమించిన తెగులుతోH4046 యెహోవాH3068 వారిని మొత్తునుH5062.

And if the family of Egypt go not up, and come not, that have no rain; there shall be the plague, wherewith the LORD will smite the heathen that come not up to keep the feast of tabernacles.
19

ఐగుప్తీయులకునుH4714, పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకుH2287 రానిH3808 అన్యజనులH1471 కందరికినిH3605 రాగలH1961 శిక్షH2403 యిదేH2063.

This shall be the punishment of Egypt, and the punishment of all nations that come not up to keep the feast of tabernacles.
20

H1931 దినమునH3117 గుఱ్ఱములయొక్కH5483 కళ్లెములH4698 మీదH5921 -యెహోవాకుH3068 ప్రతిష్టితముH6944 అను మాట వ్రాయబడునుH1961; యెహోవాH3068 మందిరములోనున్నH1004 పాత్రలుH5518 బలిపీఠముH4196 ఎదుటనున్నH6440 పళ్లెములవలెH4219 ప్రతిష్ఠితములుగా ఎంచబడునుH1961.

In that day shall there be upon the bells of the horses, HOLINESS UNTO THE LORD; and the pots in the LORD'S house shall be like the bowls before the altar.
21

యెరూషలేమునందునుH3389 యూదాదేశమందునుH3063 ఉన్న పాత్రH5518 లన్నియుH3605 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాకుH3068 ప్రతిష్టితముH6944 లగునుH1961; బలిపశువులను వధించుH2076 వారందరునుH3605 వాటిలో కావలసినవాటిని తీసికొనిH3947 వాటిలో వండుకొందురుH1310. ఆH1931 దినమునH3117 కనానీయుడుH3669 ఇకనుH5750 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 మందిరములోH1004 ఉండడుH3808.

Yea, every pot in Jerusalem and in Judah shall be holiness unto the LORD of hosts: and all they that sacrifice shall come and take of them, and seethe therein: and in that day there shall be no more the Canaanite in the house of the LORD of hosts.

ప్రకటన అధ్యాయము 19

1

అటుG5023తరువాతG3326 బహుG4183 జనులG3793శబ్దమువంటి గొప్పG3173స్వరముG5456 పరలోకG3772మందుG1722 ఈలాగు చెప్పగాG3004 వింటినిG191 -ప్రభువునుG2962 స్తుతించుడిG239, రక్షణG4991 మహిమG1391 ప్రభావములుG1411 మనG2257 దేవునికేG2316 చెల్లును;

And after these things I heard a great voice of much people in heaven, saying, Alleluia; Salvation, and glory, and honour, and power, unto the Lord our God:
2

ఆయనG848 తీర్పులుG2920 సత్యములునుG228 న్యాయములునై యున్నవిG1342; తనG848 వ్యభిచారముG4202తోG1722 భూలోకమునుG1093 చెరిపినG5351 గొప్పG3173 వేశ్యకుG4204 ఆయన తీర్పుతీర్చిG2919 తనG848 దాసులG1401 రక్తమునుబట్టిG129 దానికిG848 ప్రతిదండన చేసెనుG1556; మరిG2532 రెండవసారిG1208 వారు -ప్రభువును స్తుతించుడిG239 అనిరిG2046.

For true and righteous are his judgments: for he hath judged the great whore, which did corrupt the earth with her fornication, and hath avenged the blood of his servants at her hand.
3

ఆ పట్టణపుG848 పొగG2586 యుగG165యుగములుG165 పైకి లేచుచున్నదిG305.

And again they said, Alleluia. And her smoke rose up for ever and ever.
4

అప్పుడుG2532 ఆ యిరువదిG5064 నలుగురుG1501 పెద్దలునుG4245 నాలుగుG5064 జీవులునుG2226 సాగిలపడిG4098 -ఆమేన్‌G281, ప్రభువును స్తుతించుడిG239 అని చెప్పుచుG3004 సింహాసనాG2362సీనుడగుG2521 దేవునికిG2316 నమస్కారము చేసిరిG4352.

And the four and twenty elders and the four beasts fell down and worshipped God that sat on the throne, saying, Amen; Alleluia.
5

మరియుG2532 -మనG2257 దేవునిG2316 దాసులారాG1401, ఆయనకుG846 భయపడువారలారాG5399, కొద్దివారేమిG3398 గొప్పవారేమిG3398 మీరందరుG3956 ఆయనను స్తుతించుడిG134 అని చెప్పుచున్నG3004 యొక స్వరముG5456 సింహాసనముG2362నొద్దనుండిG1537 వచ్చెనుG1831.

And a voice came out of the throne, saying, Praise our God, all ye his servants, and ye that fear him, both small and great.
6

అప్పుడుG2532 గొప్పG4183 జనసమూహపుG3793 శబ్దమునుG5456, విస్తారమైనG4183 జలములG5204 శబ్దమునుG5456, బలమైనG2478 ఉరుములG1027 శబ్దమునుG5456 పోలినG5613 యొక స్వరముG5456 -సర్వాధికారియుG3841 ప్రభువునగుG2962 మన దేవుడుG2316 ఏలుచున్నాడుG936;

And I heard as it were the voice of a great multitude, and as the voice of many waters, and as the voice of mighty thunderings, saying, Alleluia: for the Lord God omnipotent reigneth.
7

ఆయనను స్తుతించుడిG239, గొఱ్ఱెపిల్లG721 వివాహోత్సవG1062 సమయము వచ్చినదిG2064,ఆయనG848 భార్యG1135 తన్నుతానుG2090 సిద్ధపరచుకొనియున్నదిG1438; గనుకG3754 మనము సంతోషపడిG5463 ఉత్సహించిG21 ఆయననుG846 మహిమG1391పరచెదమనిG1325 చెప్పగా వింటినిG191.

Let us be glad and rejoice, and give honour to him: for the marriage of the Lamb is come, and his wife hath made herself ready.
8

మరియుG2532 ఆమె ధరించుకొనుటకుG4016 ప్రకాశములునుG2986 నిర్మలములునైనG2513 సన్నపు నారబట్టలుG1039 ఆమెకిG846య్యబడెనుG1325; అవి పరిశుద్ధులG40 నీతిక్రియలుG1345.

And to her was granted that she should be arrayed in fine linen, clean and white: for the fine linen is the righteousness of saints.
9

మరియుG2532 అతడు నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -గొఱ్ఱెపిల్లG721 పెండ్లిG1062విందుకుG1173 పిలువబడిన వారుG2564 ధన్యులనిG3107 వ్రాయుముG1125; మరియుG2532 ఈ మాటలుG3778 దేవునిG2316 యథార్థమైనG228 మాటలనిG3056 నాతోG3427 చెప్పెనుG3004.

And he saith unto me, Write, Blessed are they which are called unto the marriage supper of the Lamb. And he saith unto me, These are the true sayings of God.
10

అందుకుG2532 నేను అతనికిG846 నమస్కారము చేయుటకైG4352 అతనిG846 పాదములG4228 యెదుటG1715 సాగిలపడగాG4098 అతడు -వద్దుG3361 సుమీ. నేనుG1510 నీతోనుG4675, యేసునుగూర్చినG2424 సాక్ష్యముG3141 చెప్పు నీG4675 సహోదరులతోనుG80 సహదాసుడనుG4889; దేవునికేG2316 నమస్కారము చేయుముG4352. యేసునుగూర్చినG2424 సాక్ష్యముG3141 ప్రవచనసారమనిG4394 నాతోG3427 చెప్పెనుG3004.

And I fell at his feet to worship him. And he said unto me, See thou do it not: I am thy fellowservant, and of thy brethren that have the testimony of Jesus: worship God: for the testimony of Jesus is the spirit of prophecy.
11

మరియుG2532 పరలోకముG3772 తెరువబడియుండుటG455 చూచితినిG1492. అప్పుడిదిగోG2400, తెల్లనిG3022 గుఱ్ఱమొకటిG2462 కనబడెను. దానిG846మీదG1909 కూర్చుండియున్నవాడుG2521 నమ్మకమైనవాడునుG4103 సత్యవంతుడునుG228 అను నామము గలవాడుG2564. ఆయన నీతినిG1343బట్టిG1722 విమర్శచేయుచుG2919 యుద్ధము జరిగించుచున్నాడుG4170

And I saw heaven opened, and behold a white horse; and he that sat upon him was called Faithful and True, and in righteousness he doth judge and make war.
12

ఆయనG848 నేత్రములుG3788 అగ్నిG4442జ్వాలG5395 వంటివిG5613, ఆయనG848 శిరస్సుG2776మీదG1909 అనేకG4183 కిరీటములుండెనుG1238. వ్రాయబడినG1125 యొక నామముG3686 ఆయనకు కలదుG2192, అది ఆయనకేG848గానిG1508 మరి ఎవనికినిG3762 తెలియదుG1492;

His eyes were as a flame of fire, and on his head were many crowns; and he had a name written, that no man knew, but he himself.
13

రక్తములోG129 ముంచబడినG911 వస్త్రముG2440 ఆయన ధరించుకొనియుండెనుG4016. మరియుG2532 దేవునిG2316 వాక్యముG3056 అను నామముG3686 ఆయనకుG848 పెట్టబడియున్నదిG2564.

And he was clothed with a vesture dipped in blood: and his name is called The Word of God.
14

పరలోకG3772మందున్నG1722 సేనలుG4753 శుభ్రమైనG2513 తెల్లనిG3022 నారబట్టలుG1039 ధరించుకొనిG1746 తెల్లనిG3022 గుఱ్ఱముG2462లెక్కిG1909 ఆయననుG846 వెంబడించుచుండిరిG190.

And the armies which were in heaven followed him upon white horses, clothed in fine linen, white and clean.
15

జనములనుG1484 కొట్టుటకైG3960 ఆయనG848 నోటG4750నుండిG1537 వాడిగలG3691 ఖడ్గముG4501 బయలువెడలుచున్నదిG1607. ఆయనG846 యినుపG4603దండముG4464తోG1722 వారినిG846 ఏలునుG4165; ఆయనే సర్వాధికారియగుG3841 దేవునిG2316 తీక్షణమైనG2372 ఉగ్రతG3709 అను మద్యపుG3025తొట్టిG3631 త్రొక్కునుG3961.

And out of his mouth goeth a sharp sword, that with it he should smite the nations: and he shall rule them with a rod of iron: and he treadeth the winepress of the fierceness and wrath of Almighty God.
16

రాజులకుG935 రాజునుG935 ప్రభువులకుG2962 ప్రభువునుG2962 అను నామముG3686 ఆయనG848 వస్త్రముG2440మీదనుG1909 తొడG3382మీదనుG1909 వ్రాయబడియున్నదిG1125.

And he hath on his vesture and on his thigh a name written, KING OF KINGS, AND LORD OF LORDS.
17

మరియుG2532 ఒకG1520 దూతG32 సూర్యబింబముG2246లోG1722 నిలిచియుండుటG2476 చూచితినిG1492.

And I saw an angel standing in the sun; and he cried with a loud voice, saying to all the fowls that fly in the midst of heaven, Come and gather yourselves together unto the supper of the great God;
18

అతడు గొప్పG3173 శబ్దముతోG5456 ఆర్భటించిG2896 -రండిG1205, రాజులG935 మాంసమునుG4561 సహస్రాధిపతులG5506 మాంసమునుG4561 బలిష్ఠులG2478 మాంసమునుG4561 గుఱ్ఱములG2462 మాంసమునుG4561 వాటిG846మీదG1909 కూర్చుండువారిG2521 మాంసమునుG4561, స్వతంత్రులదేమిG1658 దాసులదేమిG1401 కొద్దివారిదేమిG3398 గొప్పవారిదేమిG3173, అందరియొక్కG3956 మాంసమునుG4561 తినుటకైG5315 దేవునిG2316 గొప్పG3173 విందుG1173కుG1519 కూడిరండనిG4863 ఆకాశమధ్యG3321మందుG1722 ఎగురుచున్నG4072 సమస్తG3956 పక్షులనుG3732 పిలిచెనుG3004.

That ye may eat the flesh of kings, and the flesh of captains, and the flesh of mighty men, and the flesh of horses, and of them that sit on them, and the flesh of all men, both free and bond, both small and great.
19

మరియుG2532G3588 గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నవానిG2521తోనుG3326 ఆయనG848 సేనG4753తోనుG3326 యుద్ధముG4171 చేయుటకైG4160 ఆ క్రూరమృగమునుG2342 భూG1093రాజులునుG935 వారిG848 సేనలునుG4753 కూడియుండగాG4863 చూచితినిG1492.

And I saw the beast, and the kings of the earth, and their armies, gathered together to make war against him that sat on the horse, and against his army.
20

అప్పుడాG2532 మృగమునుG2342, దానిG846యెదుటG179 సూచక క్రియలుG4592 చేసిG4160 దానిG846 ముద్రనుG5480 వేయించుకొనినవారినిG2983 ఆ మృగపుG2342 ప్రతిమకుG1504 నమస్కరించినవారినిG4352 మోసపరచినG4105 ఆ అబద్ధ ప్రవక్తయుG5578, పట్టబడి వారిద్దరుG1417 గంధకముG2303తోG1722 మండుG2545 అగ్నిG4442గుండముG3041లోG1519 ప్రాణముతోనేG2198 వేయబడిరిG906.

And the beast was taken, and with him the false prophet that wrought miracles before him, with which he deceived them that had received the mark of the beast, and them that worshipped his image. These both were cast alive into a lake of fire burning with brimstone.
21

కడమవారుG3062 గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నG2521 వానిG848 నోటG4750నుండిG1537 వచ్చినG1607 ఖడ్గముG4501చేతG1722 వధింపబడిరిG615; వారిG848 మాంసమునుG4561 పక్షులG3732న్నియుG3956 కడుపార తినెనుG5526.

And the remnant were slain with the sword of him that sat upon the horse, which sword proceeded out of his mouth: and all the fowls were filled with their flesh.

ప్రకటన అధ్యాయము 20

1

మరియుG2532 పెద్దG3173సంకెళ్లనుG254 చేతG5495 పట్టుకొనిG1909 అగాధము యొక్కG12 తాళపుచెవిG2807గలG2192 యొక దేవదూతG32 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492.

And I saw an angel come down from heaven, having the key of the bottomless pit and a great chain in his hand.
2

అతడు ఆదిG744సర్పమునుG3789, అనగా అపవాదియుG1228 సాతానునుG4567 అను ఆG3588 ఘటసర్పమునుG1404 పట్టుకొని వెయ్యిG5507 సంవత్సరములుG2094 వానినిG846 బంధించిG1210 అగాధముG12లోG1519 పడవేసిG906,

And he laid hold on the dragon, that old serpent, which is the Devil, and Satan, and bound him a thousand years,
3

ఆ వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచుG5055వరకుG891 ఇకG2443 జనములనుG1484 మోసపరచG4105కుండునట్లుG3361 అగాధమునుG12 మూసిG2808 దానిG846కిG1883 ముద్రవేసెనుG4972; అటుG2532 పిమ్మటG3326 వాడు కొంచెముG3398 కాలముG5550 విడిచిపెట్టG3089బడవలెనుG1163.

And cast him into the bottomless pit, and shut him up, and set a seal upon him, that he should deceive the nations no more, till the thousand years should be fulfilled: and after that he must be loosed a little season.
4

అంతటG2532 సింహాసనములనుG2362 చూచితినిG1492; వాటిG846మీదG1909 ఆసీనులైG2523యుండువారికిG846 విమర్శచేయుటకుG2917 అధికారము ఇయ్యబడెనుG1325. మరియుG2532 క్రూరమృగముG2342నకైననుG3777 దానిG846 ప్రతిమG1504కైననుG3777 నమస్కారముG4352చేయకG3756, తమG848 నొసళ్లG3359యందుG1909 గానిG2532 చేతులG5495యందుG1909 గానిG2532 దాని ముద్రG5480వేయించుG2983కొననిG3756 వారిని, యేసుG2424 విషయమై తామిచ్చినG1223 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 శిరచ్ఛేదనము చేయబడినG3990 వారి ఆత్మలనుG5590 చూచితినిG3588. వారు బ్రదికినవారైG2198, వెయ్యిG5507 సంవత్సరములుG2094 క్రీస్తుG5547తోకూడG3326 రాజ్యము చేసిరిG936.

And I saw thrones, and they sat upon them, and judgment was given unto them: and I saw the souls of them that were beheaded for the witness of Jesus, and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received his mark upon their foreheads, or in their hands; and they lived and reigned with Christ a thousand years.
5

ఆ వెయ్యిG5055 సంవత్సరములుG2094 గడచుG5055వరకుG2193 కడమG3062 మృతులుG3498 బ్రదుకG326లేదుG3756; ఇదియేG3778 మొదటిG4413 పునరుత్థానముG386.

But the rest of the dead lived not again until the thousand years were finished. This is the first resurrection.
6

G3588 మొదటిG4413 పునరుత్థానముG386లోG1722 పాలుG3313గలవారుG2192 ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిG5130మీదG1909 రెండవG1208 మరణమునకుG2288 అధికారముG1849లేదుG3756; వీరుG2071 దేవునికినిG2316 క్రీస్తుకునుG5547 యాజకులైG2409 క్రీస్తుG5547తోకూడG3326 వెయ్యిG5507 సంవత్సరములుG2094 రాజ్యము చేయుదురుG936.

Blessed and holy is he that hath part in the first resurrection: on such the second death hath no power, but they shall be priests of God and of Christ, and shall reign with him a thousand years.
7

వెయ్యిG5507 సంవత్సరములుG2094 గడచినG5055 తరువాత సాతానుG4567 తానున్నG846 చెరG5438లోనుండిG1537 విడిపింపబడునుG3089.

And when the thousand years are expired, Satan shall be loosed out of his prison,
8

భూమిG1093 నలుG5064దిశలG1137యందుండుG1722 జనములనుG1484, లెక్కకుG706 సముద్రపుG2281 ఇసుకG285వలెG5613 ఉన్న గోగుG1136 మాగోగుG3098 అనువారిని మోసపరచిG4105 వారినిG846 యుద్ధముG4171నకుG1519 పోగుచేయుటకైG4863 వాడు బయలుదేరునుG1831.

And shall go out to deceive the nations which are in the four quarters of the earth, Gog and Magog, to gather them together to battle: the number of whom is as the sand of the sea.
9

వారు భూమిG1093యందంG1909తటG4114 వ్యాపించిG305, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైనG25 పట్టణమునుG4172 ముట్టడివేయగా పరలోకముG3772లోనుండిG1537 అగ్నిG4442 దిగివచ్చిG2597 వారినిG846 దహించెనుG2719.

And they went up on the breadth of the earth, and compassed the camp of the saints about, and the beloved city: and fire came down from God out of heaven, and devoured them.
10

వారినిG846 మోసపరచినG4105 అపవాదిG1228 అగ్నిG4442 గంధకములుగలG2303 గుండముG3041లోG1519 పడవేయబడెనుG906. అచ్చటG3699 ఆ క్రూరమృగమునుG2342 అబద్ధ ప్రవక్తయుG5578 ఉన్నారు; వారు యుగG165యుగములుG165 రాత్రింG3571బగళ్లుG2250 బాధింపబడుదురుG928.

And the devil that deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are, and shall be tormented day and night for ever and ever.
11

మరియుG2532 ధవళమైనG3022 మహాG3173 సింహాసనమునుG2362 దానిG846యందుG1909 ఆసీనుడైయున్నG2521 యొకనిని చూచితినిG1492; భూG1093మ్యాకాశములుG3772 ఆయనG3739 సముఖముG4383నుండిG575 పారిపోయెనుG5343; వాటికిG846 నిలువ చోటుG5117 కనబడG2147కపోయెనుG3756.

And I saw a great white throne, and him that sat on it, from whose face the earth and the heaven fled away; and there was found no place for them.
12

మరియుG2532 గొప్పవారేమిG3173 కొద్దివారేమిG3398 మృతులైనవారందరుG3498 ఆ సింహాసనము ఎదుటG1799 నిలువబడియుండుటG2476 చూచితినిG1492. అప్పుడుG2532 గ్రంథములుG975 విప్పబడెనుG455; మరియుG2532 జీవగ్రంథమునుG2222 వేరొకG243 గ్రంథముG975 విప్పబడెనుG455; ఆ గ్రంథములG975యందుG1722 వ్రాయబడియున్నG1125 వాటినిబట్టి తమG848 క్రియలG2041చొప్పునG2596 మృతులుG3498 తీర్పు పొందిరిG2919.

And I saw the dead, small and great, stand before God; and the books were opened: and another book was opened, which is the book of life: and the dead were judged out of those things which were written in the books, according to their works.
13

సముద్రముG2281 తనG846లోఉన్నG1722 మృతులనుG3498 అప్పగించెనుG1325; మరణమునుG2288 పాతాళలోకమునుG86 వాటిG846 వశముననున్నG1722 మృతులG3498నప్పగించెనుG1325; వారిలో ప్రతివాడుG1538 తనG848 క్రియలG2041 చొప్పునG2596 తీర్పుపొందెనుG2919.

And the sea gave up the dead which were in it; and death and hell delivered up the dead which were in them: and they were judged every man according to their works.
14

మరణమునుG2288 మృతుల లోకమునుG86 అగ్నిG4442గుండముG3041లోG1519 పడవేయబడెనుG906; ఈG3778 అగ్నిG4442గుండముG3041 రెండవG1208 మరణముG2288.

And death and hell were cast into the lake of fire. This is the second death.
15

ఎవని పేరైననుG1536 జీవG2222గ్రంథG976మందుG1722 వ్రాయబడినట్టుG1125 కనబడG2147నియెడలG3756 వాడు అగ్నిG4442గుండముG3041లోG1519 పడవేయబడెనుG906.

And whosoever was not found written in the book of life was cast into the lake of fire.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.