Day 362
Day 363 : జెకర్యా 9-11 & ప్రకటన 17-18
Day 364

జెకర్యా అధ్యాయము 9

1

హద్రాకుH2317 దేశమునుగూర్చియుH779 దమస్కుH1834 పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి H1697

The burden of the word of the LORD in the land of Hadrach, and Damascus shall be the rest thereof: when the eyes of man, as of all the tribes of Israel, shall be toward the LORD.
2

ఏలయనగా యెహోవాH3068 సర్వనరులనుH120 ఇశ్రాయేలీయులH3478 గోత్రపువారిH7626 నందరినిH3605 లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దునుH1379 అనుకొని యున్న హమాతునుగూర్చియుH2574, జ్ఞానH2449 సమృద్ధిగలH3966 తూరుH6865 సీదోనులనుగూర్చియుH6721 అది వచ్చెను.

And Hamath also shall border thereby; Tyrus, and Zidon, though it be very wise.
3

తూరుH6865 పట్టణపువారు ప్రాకారముగలH4692 కోటను కట్టుకొనిH1129, యిసుకH6083 రేణువులంత విస్తారముగా వెండినిH3701, వీధులలోనిH2351 కసువంతH2916 విస్తారముగా సువర్ణమునుH2742 సమకూర్చుకొనిరిH6651.

And Tyrus did build herself a strong hold, and heaped up silver as the dust, and fine gold as the mire of the streets.
4

యెహోవాH136 సముద్రమందుండుH3220 దాని బలమునుH2428 నాశనముచేసిH5221 దాని ఆస్తిని పరులచేతి కప్పగించునుH3423, అదిH1931 అగ్నిచేతH784 కాల్చబడునుH398.

Behold, the Lord will cast her out, and he will smite her power in the sea; and she shall be devoured with fire.
5

అష్కెలోనుH831 దానిని చూచిH7200 జడియునుH3372, గాజాH5804 దానిని చూచి బహుగా వణకునుH2342, ఎక్రోనుపట్టణముH6138 తాను నమ్ముకొనినదిH4007 అవమానముH954 నొందగా చూచి భీతినొందును, గాజాH5804 రాజుH4428 లేకుండపోవునుH6, అష్కెలోనుH831 నిర్జనముగాH3427 ఉండునుH3808.

Ashkelon shall see it, and fear; Gaza also shall see it, and be very sorrowful, and Ekron; for her expectation shall be ashamed; and the king shall perish from Gaza, and Ashkelon shall not be inhabited.
6

అష్డోదులోH795 సంకరజనముH4464 కాపురముండునుH3427, ఫిలిష్తీయులH6430 అతిశయాస్పదమునుH1347 నేను నాశనముH3772 చేసెదను.

And a bastard shall dwell in Ashdod, and I will cut off the pride of the Philistines.
7

వారి నోటనుండిH6310 రక్తమునుH1818 వారికను తినకుండ వారి పండ్లH8127 నుండిH996 హేయమైనH8251 మాంసమును నేను తీసివేసెదను. వారునుH1931 శేషముగానుందురుH1571, మన దేవునికిH430 వారు యూదాH3063 వారిలో పెద్దలవలెH441 నుందురుH1961, ఎక్రోనువారునుH6138 యెబూసీయులవలెH2983 నుందురు.

And I will take away his blood out of his mouth, and his abominations from between his teeth: but he that remaineth, even he, shall be for our God, and he shall be as a governor in Judah, and Ekron as a Jebusite.
8

నేను కన్నులారాH5869 చూచితినిH7200 గనుకH3588 బాధించువారుH5065 ఇకనుH5750 సంచరింH5674 పకుండనుH3808, తిరుగులాడుH5674 సైన్యములుH4675 నా మందిరముH1004 మీదికి రాకుండనుH7725 దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటనుH2583 ఏర్పరచెదను.

And I will encamp about mine house because of the army, because of him that passeth by, and because of him that returneth: and no oppressor shall pass through them any more: for now have I seen with mine eyes.
9

సీయోనుH6726 నివాసులారాH1323, బహుగాH3966 సంతోషించుడిH1523; యెరూషలేముH3389 నివాసులారాH1323, ఉల్లాసముగాH7321 ఉండుడి; నీ రాజుH4428 నీతిపరుడునుH6662 రక్షణగలవాడునుH3467 దీనుడునైH6041, గాడిదనుH2543 గాడిదH5895 పిల్లనుH1121 ఎక్కిH7392 నీయొద్దకు వచ్చుచున్నాడుH935.

Rejoice greatly, O daughter of Zion; shout, O daughter of Jerusalem: behold, thy King cometh unto thee: he is just, and having salvation; lowly, and riding upon an ass, and upon a colt the foal of an ass.
10

ఎఫ్రాయిములోH669 రథముH7393 లుండకుండH3772 నేను చేసెదను, యెరూషలేములోH3389 గుఱ్ఱములుH5483 లేకుండ చేసెదను, యుద్ధపుH4421 విల్లుH7198 లేకుండపోవునుH3772, నీ రాజు సమాధానవార్తH7965 అన్యజనులకుH1471 తెలియజేయునుH1696, సముద్రమునుండిH3220 సముద్రముH3220 వరకుH5704 యూఫ్రటీసు నదిH5104 మొదలుకొని భూH776 దిగంతముH657 వరకుH5704 అతడు ఏలునుH4915.

And I will cut off the chariot from Ephraim, and the horse from Jerusalem, and the battle bow shall be cut off: and he shall speak peace unto the heathen: and his dominion shall be from sea even to sea, and from the river even to the ends of the earth.
11

మరియుH1571 నీవుH859 చేసిన నిబంధనH1285 రక్తమునుబట్టిH1818 తాము పడిన నీరుH4325 లేనిH369 గోతిలోనుండిH953 చెరపట్టబడినH615 నీవారిని నేను విడిపించెదనుH7971.

As for thee also, by the blood of thy covenant I have sent forth thy prisoners out of the pit wherein is no water.
12

బంధకములలోH615 పడియుండియు నిరీక్షణగలవారలారాH1225, మీ కోటనుH1225 మరలH7725 ప్రవేశించుడి, రెండంతలుగాH4932 మీకు మేలుH7725 చేసెదనని నేడుH3117 నేను మీకు తెలియజేయుచున్నానుH5046.

Turn you to the strong hold, ye prisoners of hope: even to day do I declare that I will render double unto thee;
13

యూదావారినిH3063 నాకు విల్లుగా వంచుచున్నానుH1869, ఎఫ్రాయిముH669 వారిని బాణములుగాH7198 చేయుచున్నానుH4390. సీయోనూH6726, నీ కుమారులనుH1121 రేపుచున్నానుH5782, శూరుడుH1368 ఖడ్గముH2719 ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతునుH7760. గ్రేకీయులారాH3120, సీయోను కుమారులనుH1121 మీమీదికి రేపుచున్నానుH5921.

When I have bent Judah for me, filled the bow with Ephraim, and raised up thy sons, O Zion, against thy sons, O Greece, and made thee as the sword of a mighty man.
14

యెహోవాH3068 వారికి పైగాH5921 ప్రత్యక్షమగునుH7200, ఆయన బాణములుH2671 మెరుపువలెH1300 విడువబడునుH3318, ప్రభువగుH136 యెహోవాH3069 బాకానాదముH7782 చేయుచుH8628 దక్షిణదిక్కునుండిH8486 వచ్చు గొప్ప సుడిగాలితోH5591 బయలుదేరునుH1980.

And the LORD shall be seen over them, and his arrow shall go forth as the lightning: and the Lord GOD shall blow the trumpet, and shall go with whirlwinds of the south.
15

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వారిని కాపాడునుH1598 గనుక వారు భక్షించుచుH398, వడిసెలరాళ్లనుH68 అణగద్రొక్కుచుH3533 త్రాగుచుH8354, ద్రాక్షారసముH3196 త్రాగువారి వలెH3644 బొబ్బలిడుచుH1993, బలిపశురక్త పాత్రలునుH4219 బలిపీఠపుH4196 మూలలునుH2106 నిండునట్లు రక్తముతో నిండియుందురుH4390.

The LORD of hosts shall defend them; and they shall devour, and subdue with sling stones; and they shall drink, and make a noise as through wine; and they shall be filled like bowls, and as the corners of the altar.
16

నా జనులు యెహోవా దేశములోH127 కిరీటమందలిH5145 రత్నములవలెనున్నారుH68 గనుకH3588 కాపరిH6629 తన మందనుH5971 రక్షించునట్లు వారి దేవుడైనH430 యెహోవాH3068H1931 దినమునH3117 వారిని రక్షించునుH3467.

And the LORD their God shall save them in that day as the flock of his people: for they shall be as the stones of a crown, lifted up as an ensign upon his land.
17

వారుH3588 ఎంతోH4100 క్షేమముగాH2898 ఉన్నారు, ఎంతోH4100 సొగసుగాH3308 ఉన్నారు; ధాన్యముచేతH1715 ¸యవనులునుH970 క్రొత్త ద్రాక్షారసముచేతH8492 ¸యవన స్త్రీలునుH1330 వృద్ధిH5107 నొందుదురు.

For how great is his goodness, and how great is his beauty! corn shall make the young men cheerful, and new wine the maids.

జెకర్యా అధ్యాయము 10

1

కడవరిH4456 వానకాలమునH6256 వర్షముH4306 దయచేయుమని యెహోవానుH3068 వేడుకొనుడిH7592. ప్రతివానిH376 చేనిలోనుH7704 పైరుH6212 మొలుచునట్లు యెహోవాH3068 మెరుపులనుH2385 పుట్టించును, ఆయన వానలుH4306 మెండుగా కురిపించునుH1653.

Ask ye of the LORD rain in the time of the latter rain; so the LORD shall make bright clouds, and give them showers of rain, to every one grass in the field.
2

గృహదేవతలుH8655 వ్యర్థమైనH205 మాటలు పలికిరిH1696, సోదెగాండ్రకుH7080 నిరర్థకమైనH8267 దర్శనములు కలిగినవిH2372, మోసముతోH7723 కలలకుH2472 భావము చెప్పిరిH1696, మాయగలH1892 భావములు చెప్పి ఓదార్చిరిH5162. కాబట్టిH3651 గొఱ్ఱలమందH6629 తిరుగులాడునట్లుH3644 జనులు తిరుగులాడిరిH5265, కాపరిH7462 లేకH369 బాధనొందిరిH6031.

For the idols have spoken vanity, and the diviners have seen a lie, and have told false dreams; they comfort in vain: therefore they went their way as a flock, they were troubled, because there was no shepherd.
3

నా కోపాగ్నిH639 మండుచుH2734 కాపరులH7462 మీదH5921 పడును, మేకలనుH6260 నేను శిక్షించెదనుH6485, సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 తన మందయగుH5739 యూదాH3063 వారినిH1004 దర్శించిH6485 వారిని తనకు రాజకీయములగుH4421 అశ్వములH5483 వంటివారినిగాH1935 చేయునుH7760.

Mine anger was kindled against the shepherds, and I punished the goats: for the LORD of hosts hath visited his flock the house of Judah, and hath made them as his goodly horse in the battle.
4

వారిలోనుండిH4480 మూలH6438 రాయి పుట్టునుH3318, మేకునుH3489 యుద్ధపుH4421 విల్లునుH7198 వారిచేతH4480 కలుగును, బాధించువాడుH3605 వారిలోనుండిH4480 బయలుదేరును,

Out of him came forth the corner, out of him the nail, out of him the battle bow, out of him every oppressor together.
5

వారు యుద్ధముచేయుచుH4421 వీధులH2351 బురదలోH2916 శత్రువులను త్రొక్కుH947 పరాక్రమశాలురవలెH1368 ఉందురుH1961. యెహోవాH3068 వారికి తోడైయుండునుH5973 గనుకH3588 వారు యుద్ధముచేయగాH3898 గుఱ్ఱములనుH5483 ఎక్కువారుH7392 సిగ్గునొందుదురుH954.

And they shall be as mighty men, which tread down their enemies in the mire of the streets in the battle: and they shall fight, because the LORD is with them, and the riders on horses shall be confounded.
6

నేను యూదాH3063 వారినిH1004 బలశాలురుగాH1396 చేసెదను, యోసేపుH3130 సంతతివారికిH1004 రక్షణH3467 కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారిH3588 యెడలH7355 జాలిపడుదును, నేను వారి దేవుడనైనH430 యెహోవానుH3068, నేనుH589 వారిH3588 మనవి ఆలకింపగాH6030 నేను వారిని విడిచిపెట్టినH2186 సంగతి వారు మరచిపోవుదురుH1961.

And I will strengthen the house of Judah, and I will save the house of Joseph, and I will bring them again to place them; for I have mercy upon them: and they shall be as though I had not cast them off: for I am the LORD their God, and will hear them.
7

ఎఫ్రాయిమువారుH669 బలాఢ్యులవంటిH1368 వారగుదురుH1961, ద్రాక్షారసH3196 పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సునH3820 ఆనందింతురుH8055, వారి బిడ్డలుH1121 దాని చూచిH7200 ఆనందపడుదురుH8055, యెహోవానుH3068 బట్టివారు హృదయపూర్వకముగాH3820 ఉల్లసించుదురుH1523.

And they of Ephraim shall be like a mighty man, and their heart shall rejoice as through wine: yea, their children shall see it, and be glad; their heart shall rejoice in the LORD.
8

నేను వారిని విమోచించియున్నానుH6299 గనుకH3588 వారిని ఈలవేసిH8319 పిలిచి సమకూర్చెదనుH6908, మునుపు విస్తరించిH7235 నట్లుH3644 వారు విస్తరించుదురుH7235.

I will hiss for them, and gather them; for I have redeemed them: and they shall increase as they have increased.
9

అన్యజనులలోH5971 నేను వారిని విత్తగాH2232 దూరదేశములలోH4801 వారు నన్ను జ్ఞాపకముH2142 చేసికొందురు, వారును వారిH854 బిడ్డలునుH1121 సజీవులైH2421 తిరిగి వత్తురుH7725,

And I will sow them among the people: and they shall remember me in far countries; and they shall live with their children, and turn again.
10

ఐగుప్తుH4714 దేశములోనుండిH776 వారిని మరలH7723 రప్పించి అష్షూరుH804 దేశములోనుండి సమకూర్చిH6908, యెక్కడను చోటు చాలనంతH3808 విస్తారముగా గిలాదు దేశముH776 లోనికినిH1568 లెబానోనుH3844 దేశము లోనికిని వారిని తోడుకొనిH935 వచ్చెదను.

I will bring them again also out of the land of Egypt, and gather them out of Assyria; and I will bring them into the land of Gilead and Lebanon; and place shall not be found for them.
11

యెహోవా దుఃఖH6869 సముద్రమునుH3220 దాటిH5674 సముద్రH3220 తరంగములనుH1530 అణచిH5221 వేయును, నైలునదిH2975 యొక్క లోతైనH4688 స్థలములను ఆయన ఎండజేయునుH3001, అష్షూరీయులH804 అతిశయాస్పదముH1347 కొట్టివేబడునుH3381,ఐగుప్తీయులుH4714 రాజదండమునుH7626 పోగొట్టుకొందురుH5493.

And he shall pass through the sea with affliction, and shall smite the waves in the sea, and all the deeps of the river shall dry up: and the pride of Assyria shall be brought down, and the sceptre of Egypt shall depart away.
12

నేను వారిని యెహోవాయందుH3068 బలశాలురగాH1396 చేయుదును, ఆయన నామముH8034 స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And I will strengthen them in the LORD; and they shall walk up and down in his name, saith the LORD.

జెకర్యా అధ్యాయము 11

1

లెబానోనూH3844, అగ్నివచ్చిH784 నీ దేవదారు వృక్షములనుH730 కాల్చివేయునట్లుH398 నీ ద్వారములనుH1817 తెరువుముH6605.

Open thy doors, O Lebanon, that the fire may devour thy cedars.
2

దేవదారుH730 వృక్షములుH1265 కూలెనుH5307, వృక్షరాజములుH437 పాడైపోయెనుH7703; సరళవృక్షములారా, అంగలార్చుడిH3213 చిక్కనిH1208 అడవిH3293 నరకబడెనుH3381; సింధూరవృక్షములారా, అంగలార్చుడిH3213.

Howl, fir tree; for the cedar is fallen; because the mighty are spoiled: howl, O ye oaks of Bashan; for the forest of the vintage is come down.
3

గొఱ్ఱ బోయలH7462 రోదనH3215 శబ్దముH6963 వినబడుచున్నది, ఏలయనగాH3588 వారి అతిశయాస్పదముH155 లయమాయెనుH7703. కొదమ సింహములH3715 గర్జనముH7581 వినబడుచున్నది, ఏలయనగా యొర్దానుH3383 యొక్క మహారణ్యము పాడైపోయెనుH7703.

There is a voice of the howling of the shepherds; for their glory is spoiled: a voice of the roaring of young lions; for the pride of Jordan is spoiled.
4

నా దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-వధకేర్పడినH2028 గొఱ్ఱలమందనుH6629 మేపుముH7462.

Thus saith the LORD my God; Feed the flock of the slaughter;
5

వాటిని కొనువారుH7069 వాటిని చంపియుH2026 నిరపరాధులమనిH816 యనుకొందురు; వాటిని అమి్మనవారుH4376 -మాకు బహు ద్రవ్యముH6238 దొరుకుచున్నది, యెహోవాకుH3068 స్తోత్రమనిH1288 చెప్పుకొందురుH559; వాటిని కాయువారుH2550 వాటి యెడల కనికరముH2550 చూపరుH3808.

Whose possessors slay them, and hold themselves not guilty: and they that sell them say, Blessed be the LORD; for I am rich: and their own shepherds pity them not.
6

ఇదే యెహోవాH3068 వాక్కుH5002 -నేనికనుH5750 దేశH776 నివాసులనుH3247 కనికH2550రింపకH3808 ఒకరిH7453 చేతికిH3027 ఒకరినిH376, వారి రాజుH4428 చేతికిH3027 వారినందరిని అప్పగింతునుH4672, వారు దేశమునుH776, నాశనముచేయగాH3807 వారి చేతిలోనుండిH3027 నేనెవరిని విడిపింH5337 పనుH3808.

For I will no more pity the inhabitants of the land, saith the LORD: but, lo, I will deliver the men every one into his neighbour's hand, and into the hand of his king: and they shall smite the land, and out of their hand I will not deliver them.
7

కాబట్టి నేను సౌందర్యH5278 మనునట్టియుH7121 బంధకH2256 మనునట్టియుH7121 రెండుH8147 కఱ్ఱలుH4731 చేతపట్టుకొనిH3947 వధకేర్పడినH2028 గొఱ్ఱలనుH6629 ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైనH6041 వాటిని మేపుచువచ్చితినిH7462.

And I will feed the flock of slaughter, even you, O poor of the flock. And I took unto me two staves; the one I called Beauty, and the other I called Bands; and I fed the flock.
8

ఒకH259 నెలలోగాH3391 కాపరులలోH7462 ముగ్గురినిH7969 సంహరించితినిH3582; ఏలయనగా నేను వారి విషయమైH5315 సహనముH7114 లేనివాడను కాగాH1571 వారు నా విషయమైH5315 ఆయాసపడిరిH973.

Three shepherds also I cut off in one month; and my soul lothed them, and their soul also abhorred me.
9

కాబట్టి నేనికను మిమ్మును కాపుH7462 కాయనుH3808; చచ్చునదిH4191 చావవచ్చునుH4191, నశించునదిH3582 నశింపవచ్చునుH3582, మిగిలినవిH7604 యొకదానిH802 మాంసముH1320 ఒకటిH7468 తినవచ్చునుH398 అనిచెప్పిH559

Then said I, I will not feed you: that that dieth, let it die; and that that is to be cut off, let it be cut off; and let the rest eat every one the flesh of another.
10

సౌందర్యH5278 మనుH853 కఱ్ఱనుH4731 తీసికొనిH3947 జనుH5971 లందరిH3605 తోH854 నేను చేసినH3772 నిబంధననుH1285 భంగముచేయునట్లుH1438 దానిని విరిచితినిH6565.

And I took my staff, even Beauty, and cut it asunder, that I might break my covenant which I had made with all the people.
11

అది విరువబడినH6565 దినమునH3117 నేను చెప్పినది యెహోవాH3068 వాక్కుH1697 అని మందలోH6629 బలహీనములైH6041 నన్ను కనిపెట్టుకొనియున్నH8104 గొఱ్ఱలు తెలిసికొనెనుH3045.

And it was broken in that day: and so the poor of the flock that waited upon me knew that it was the word of the LORD.
12

మీకు అనుకూలమైనH2895 యెడలH518 నా కూలిH7939 నాకియ్యుడిH3051, లేనిH3808 యెడలH518 మానివేయుడనిH2308 నేను వారితోH413 అనగాH559 వారు నా కూలికైH7939 ముప్పదిH7970 తులముల వెండిH3701 తూచిH8254 యిచ్చిరి.

And I said unto them, If ye think good, give me my price; and if not, forbear. So they weighed for my price thirty pieces of silver.
13

యెహోవాH3068 -యెంతో అబ్బురముగాH145 వారు నా కేర్పరచినH3365 క్రయధనమునుH3366 కుమ్మరిH3335కిH413 పారవేయుమనిH7993 నాకుH413 ఆజ్ఞH559 ఇయ్యగా నేను ఆ ముప్పదిH7970 తులముల వెండినిH3701 తీసికొని యెహోవాH3068 మందిరములోH1004 కుమ్మరిH3335 కిH413 పారవేసితినిH7993.

And the LORD said unto me, Cast it unto the potter: a goodly price that I was prised at of them. And I took the thirty pieces of silver, and cast them to the potter in the house of the LORD.
14

అప్పుడు బంధకమనునట్టిH2256 నా రెండవH8145 కఱ్ఱనుH4731 తీసికొని యూదాH3063 వారికినిH996 ఇశ్రాయేలుH3478 వారికినిH996 కలిగిన సహోదరబంధమునుH264 భంగముH6565 చేయునట్లు దాని విరిచితినిH1438.

Then I cut asunder mine other staff, even Bands, that I might break the brotherhood between Judah and Israel.
15

అప్పుడు యెహోవాH3068 నాకు సెలవిచ్చినదేమనగాH559 ఇప్పుడు బుద్ధిలేనిH196 యొక కాపరిH7462 పనిముట్లనుH3627 తీసికొమ్ముH3947.

And the LORD said unto me, Take unto thee yet the instruments of a foolish shepherd.
16

ఏలయనగాH3588 దేశమందుH776 నేనొకH595 కాపరినిH7462 నియమింపబోవుచున్నానుH6965; అతడు నశించుచున్నH3582 గొఱ్ఱలను కనిH6485 పెట్టడుH3808, చెదరిపోయినవాటినిH5289 వెదH1245 కడుH3808, విరిగిపోయినదానిH7665 బాగుH7495 చేయడుH3808, పుష్టిగా ఉన్నదాని కాపుH3557 కాయడుH3808 గాని క్రొవ్వినవాటిH1277 మాంసమునుH1320 భక్షించుచుH398 వాటి డెక్కలను తుత్తునియలగాH6561 చేయుచుండును.

For, lo, I will raise up a shepherd in the land, which shall not visit those that be cut off, neither shall seek the young one, nor heal that that is broken, nor feed that that standeth still: but he shall eat the flesh of the fat, and tear their claws in pieces.
17

మందనుH6629 విడనాడుH5800 పనికిమాలినH457 కాపరికిH7473 శ్రమH1945; అతని చెయ్యియుH2220 కుడిH3225 కన్నునుH5869 తెగవేయబడునుH2719; అతని చెయ్యిH2220 బొత్తిగా ఎండిపోవును అతని కుడిH3225 కంటికిH5869 దృష్టిH3543 బొత్తిగా తప్పును.

Woe to the idol shepherd that leaveth the flock! the sword shall be upon his arm, and upon his right eye: his arm shall be clean dried up, and his right eye shall be utterly darkened.

ప్రకటన అధ్యాయము 17

1

ఆ యేడుG2033 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దేవదూతలG32లోG1537 ఒకడుG1520 వచ్చిG2064 నాతోG3427 మాటలాడుచుG2980 ఈలాగు చెప్పెనుG3004.–నీవిక్కడికి రమ్ముG1204, విస్తారG4183 జలములG5204మీదG1909 కూర్చున్నG2521 మహాG3173వేశ్యకుG4204 చేయబడు తీర్పుG2917 నీకుG4671 కనుపరచెదనుG1166;

And there came one of the seven angels which had the seven vials, and talked with me, saying unto me, Come hither; I will shew unto thee the judgment of the great whore that sitteth upon many waters:
2

భూG1093రాజులుG935 ఆమెG3739తోG3326 వ్యభిచరించిరిG4203, భూG1093నివాసులుG2730 ఆమెG848 వ్యభిచారG4202 మద్యముG3631లోG1537 మత్తులైరిG3184.

With whom the kings of the earth have committed fornication, and the inhabitants of the earth have been made drunk with the wine of her fornication.
3

అప్పుడతడుG2532 ఆత్మG4151వశుడనైనG1722 నన్నుG3165 అరణ్యముG2048నకుG1519 కొనిపోగాG667, దేవ దూషణG988 నామములతోG3686 నిండుకొనిG1073, యేడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768గలG2192 ఎఱ్ఱనిG2847 మృగముG2342మీదG1909 కూర్చుండినG2521 యొక స్త్రీనిG1135 చూచితినిG1492.

So he carried me away in the spirit into the wilderness: and I saw a woman sit upon a scarlet coloured beast, full of names of blasphemy, having seven heads and ten horns.
4

G3588 స్త్రీG1135 ధూమ్రG4209రక్తవర్ణముగలG2847 వస్త్రము ధరించుకొనిG4016, బంగారముతోనుG5557 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినదైG5558, ఏహ్యమైన కార్యములతోనుG946 తానుG848 చేయుచున్న వ్యభిచారసంబంధమైనG4202 అపవిత్రకార్యములతోనుG168 నిండినG1073 యొక సువర్ణG5552 పాత్రనుG4221 తనG848 చేతG5495 పట్టుకొనియుండెనుG2192.

And the woman was arrayed in purple and scarlet colour, and decked with gold and precious stones and pearls, having a golden cup in her hand full of abominations and filthiness of her fornication:
5

దానిG848 నొసటG3359 దాని పేరుG3686 ఈలాగు వ్రాయబడియుండెనుG1125–మర్మముG3466, వేశ్యలకునుG4204 భూమిలోనిG1093 ఏహ్యమైనవాటికినిG946 తల్లియైనG3384 మహాG3173 బబులోనుG897.

And upon her forehead was a name written, MYSTERY, BABYLON THE GREAT, THE MOTHER OF HARLOTS AND ABOMINATIONS OF THE EARTH.
6

మరియుG2532G3588 స్త్రీG1135 పరిశుద్ధులG40 రక్తముG129చేతనుG1537, యేసుయొక్కG2424 హతసాక్షులG3144 రక్తముG129చేతనుG1537 మత్తిల్లియుండుటG3184 చూచితినిG1492. నేను దానిG846 చూచిG1492 బహుగాG3173 ఆశ్చర్యపడగాG2295

And I saw the woman drunken with the blood of the saints, and with the blood of the martyrs of Jesus: and when I saw her, I wondered with great admiration.
7

G3588 దూతG32 నాతోG3427 ఇట్లనెనుG2036–నీవేల ఆశ్చర్యపడితివి?G2296 యీ స్త్రీనిG1135 గూర్చిన మర్మమునుG3466, ఏడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768 గలిగిG2192 దానిG846 మోయుచున్నG941 క్రూరమృగమునుగూర్చినG2342 మర్మమునుG3466 నేనుG1473 నీకుG4671 తెలిపెదనుG2046.

And the angel said unto me, Wherefore didst thou marvel? I will tell thee the mystery of the woman, and of the beast that carrieth her, which hath the seven heads and ten horns.
8

నీవు చూచినG1492G3588 మృగముG2342 ఉండెనుG2258 గాని యిప్పుడు లేదుG3756; అయితే అది అగాధ జలముG12లోనుండిG1537 పైకి వచ్చుటకునుG305 నాశనముG684నకుG1519 పోవుటకునుG5217 సిద్ధముగా ఉన్నది. భూG1093నివాసులలోG2730 జగG2889దుత్పత్తిG2602 మొదలుకొనిG575 జీవG2222గ్రంథG975మందుG1909 ఎవరిG3739 పేరుG3686 వ్రాయబడG1125లేదోG3756 వారు, ఆ మృగG2342ముండెనుG2258 గాని యిప్పుడుG2539 లేదుG3756 అయితే ముందుకు వచ్చునన్నG2076 సంగతి తెలిసికొనిG991 అశ్చర్యపడుదురుG2296.

The beast that thou sawest was, and is not; and shall ascend out of the bottomless pit, and go into perdition: and they that dwell on the earth shall wonder, whose names were not written in the book of life from the foundation of the world, when they behold the beast that was, and is not, and yet is.
9

ఇందులోG5602 జ్ఞానముG4678గలG2192 మనస్సుG3568 కనబడును. ఆG3588 యేడుG2033 తలలుG2776G3588 స్త్రీG1135 కూర్చున్నG2521 యేడుG2033 కొండలుG3735;

And here is the mind which hath wisdom. The seven heads are seven mountains, on which the woman sitteth.
10

మరియుG2532 ఏడుగురుG2033 రాజులుG935 కలరుG1526; అయిదుగురుG4002 కూలిపోయిరిG4098, ఒకడుG1520న్నాడుG2076, కడమవాడుG243 ఇంకనుG3768 రాలేదుG2064, వచ్చినప్పుడుG2064 అతడుG846 కొంచెముG3641 కాలముండG3306వలెనుG1163.

And there are seven kings: five are fallen, and one is, and the other is not yet come; and when he cometh, he must continue a short space.
11

ఉండినదియుG2258 ఇప్పుడుG2076 లేనిదియునైనG3756 యీG3588 క్రూరమృగముG2342 ఆ యేడుగురిG2033తో పాటుG2532 ఒకడునైయుండిG2076, తానేG846 యెనిమిదవG3590 రాజగుచుG2076 నాశనముG684నకుG1519 పోవునుG5217.

And the beast that was, and is not, even he is the eighth, and is of the seven, and goeth into perdition.
12

నీవు చూచినG1492G3588 పదిG1176 కొమ్ములుG2768 పదిమందిG1176 రాజులుG935. వారిదివరకుG3768 రాజ్యమునుG932 పొందలేదుG2983 గానిG235 యొకG3391గడియG5610 క్రూరమృగముG2342తోకూడG3326 రాజులG935వలెG5613 అధికారముG1849 పొందుదురుG2983.

And the ten horns which thou sawest are ten kings, which have received no kingdom as yet; but receive power as kings one hour with the beast.
13

వీరుG3778 ఏకాG3391భిప్రాయముG1106గలవారైG2192 తమG1438 బలమునుG1849 అధికారమునుG1411G3588 మృగమునకుG2342 అప్పగింతురుG1239.

These have one mind, and shall give their power and strength unto the beast.
14

వీరుG3778 గొఱ్ఱెపిల్లG721తోG3326 యుద్ధము చేతురుG4170 గాని, గొఱ్ఱెపిల్లG721 ప్రభువులకుG2962 ప్రభువునుG2962 రాజులకుG935 రాజునైయున్నందుననుG935, తనతోG846 కూడ ఉండిన వారుG3326 పిలువబడినవారైG2822, యేర్పరచబడినవారైG1588, నమ్మకమైనవారైయున్నందుననుG4103, ఆయన ఆ రాజులనుG846 జయించునుG3528.

These shall make war with the Lamb, and the Lamb shall overcome them: for he is Lord of lords, and King of kings: and they that are with him are called, and chosen, and faithful.
15

మరియుG2532 ఆ దూతG32 నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004–ఆG3588 వేశ్యG4204 కూర్చున్నG2521చోటG3757 నీవు చూచినG1492 జలములుG5204 ప్రజలనుG2992, జనసమూహములనుG3793, జనములనుG1484, ఆ యా భాషలు మాటలాడువారినిG1100 సూచించును.

And he saith unto me, The waters which thou sawest, where the whore sitteth, are peoples, and multitudes, and nations, and tongues.
16

నీవు ఆ పదిG1176 కొమ్ములుగలG2768 ఆ మృగమునుG2342 చూచితివేG1492, వారుG3778G3588 వేశ్యనుG4204 ద్వేషించిG3404, దానినిG846 దిక్కులేనిదానిగానుG2049 దిగంబరిగానుG1131 చేసిG4160, దానిG848 మాంసముG4561 భక్షించిG5315 అగ్నిG4442చేతG1722 దానినిG846 బొత్తిగా కాల్చివేతురుG.

And the ten horns which thou sawest upon the beast, these shall hate the whore, and shall make her desolate and naked, and shall eat her flesh, and burn her with fire.
17

దేవునిG2316 మాటలుG4487 నెరవేరుG5055వరకుG819 వారు ఏకాభిప్రాయముగలవారై తమG848 రాజ్యమునుG932G3588 మృగమునకుG2342 అప్పగించుటవలనG1325 తనG848 సంకల్పముG1106 కొనసాగించునట్లుG4160 దేవుడుG2316 వారికిG848 బుద్ధిG2588 పుట్టించెనుG1325.

For God hath put in their hearts to fulfil his will, and to agree, and give their kingdom unto the beast, until the words of God shall be fulfilled.
18

మరియుG2532 నీవు చూచినG1492 ఆ స్త్రీG1135 భూG1093రాజులG935 నేలుG932 ఆ మహాG3173పట్టణమేG4172.

And the woman which thou sawest is that great city, which reigneth over the kings of the earth.

ప్రకటన అధ్యాయము 18

1

అటుG5023తరువాతG3326 మహాG3173ధికారముG1849గలG2192 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492. అతనిG848 మహిమG1391 చేతG1537 భూమిG1093 ప్రకాశించెనుG5461.

And after these things I saw another angel come down from heaven, having great power; and the earth was lightened with his glory.
2

అతడు గొప్పG3173 స్వరముతోG5456 అర్భటించిG2896 యిట్లనెనుG3004–మహాG3173బబులోనుG897 కూలిపోయెనుG4098 కూలిపోయెనుG4098. అది దయ్యములకుG1142 నివాసస్థలమునుG2732, ప్రతిG3956 అపవిత్రాG169త్మకుG4151 ఉనికిపట్టునుG5438, అపవిత్రమునుG169 అసహ్యమునైనG3404 ప్రతిG3956 పక్షికిG3732 ఉనికిపట్టునుG5438 ఆయెనుG1096.

And he cried mightily with a strong voice, saying, Babylon the great is fallen, is fallen, and is become the habitation of devils, and the hold of every foul spirit, and a cage of every unclean and hateful bird.
3

ఏలయనగాG3754 సమస్తమైనG3956 జనములుG1484 మోహోద్రేకముతోG2372 కూడిన దానిG848 వ్యభిచారG4202 మద్యమునుG3631 త్రాగి పడిపోయిరిG4095, భూG1093రాజులుG935 దానిG846తోG3326 వ్యభిచరించిరిG4203, భూలోకమందలిG1093 వర్తకులుG1713 దానిG846 సుఖG4764భోగములG1411వలనG1537 ధనవంతులైరిG4147.

For all nations have drunk of the wine of the wrath of her fornication, and the kings of the earth have committed fornication with her, and the merchants of the earth are waxed rich through the abundance of her delicacies.
4

మరియుG2532 ఇంకొకG243 స్వరముG5456 పరలోకముG3772లోనుండిG1537 ఈలాగు చెప్పగాG3004 వింటినిG191 –నాG3450 ప్రజలారాG2992, మీరు దానిG848 పాపములలోG266 పాలివారుG4790 కాకుండునట్లునుG3361, దానిG848 తెగుళ్లG4127లోG1537 ఏదియుG2443 మీకు ప్రాప్తింపG2983కుండునట్లునుG3361 దానినిG846 విడిచిG1537 రండిG1831.

And I heard another voice from heaven, saying, Come out of her, my people, that ye be not partakers of her sins, and that ye receive not of her plagues.
5

దానిG848 పాపములుG266 ఆకాశముG3772నంటుచున్నవిG190, దానిG848 నేరములనుG92 దేవుడుG2316 జ్ఞాపకము చేసికొనియున్నాడుG3421.

For her sins have reached unto heaven, and God hath remembered her iniquities.
6

అదిG846 యిచ్చినG591ప్రకారముG5613 దానికిG846 ఇయ్యుడిG591; దానిG848 క్రియలG2041 చొప్పునG2596 దానికిG846 రెట్టింపు చేయుడిG1363; అది కలిపినG2767 పాత్రG4221లోG1722 దానికొరకుG846 రెండంతలుG2767 కలిపి పెట్టుడిG2767.

Reward her even as she rewarded you, and double unto her double according to her works: in the cup which she hath filled fill to her double.
7

అది–నేను రాణినిగాG938 కూర్చుండుదాననుG2521, నేనుG1510 విధవరాలనుG5503 కానుG3756, దుఃఖముG3997 చూడనేG1492 చూడననిG3364 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనెనుG3004 గనుక, అది తన్నుతానుG1438 ఎంతగాG3745 గొప్ప చేసికొనిG1392 సుఖభోగములను అనుభవించెనోG4763 అంతగాG5118 వేదననుG929 దుఃఖమునుG3997 దానికిG846 కలుగజేయుడిG1325.

How much she hath glorified herself, and lived deliciously, so much torment and sorrow give her: for she saith in her heart, I sit a queen, and am no widow, and shall see no sorrow.
8

అందుG5124చేతG1223 ఒక్కG3391 దినముG2250ననేG1722 దానిG848 తెగుళ్లుG4127, అనగా మరణమునుG2288 దుఃఖమునుG3997 కరవునుG3042 వచ్చును; దానికిG846 తీర్పుతీర్చుచున్నG2919 దేవుడైనG2316 ప్రభువుG2962 బలిష్ఠుడుG2478 గనుక అది అగ్నిG4442చేతG1722 బొత్తిగా కాల్చివేయబడునుG2618.

Therefore shall her plagues come in one day, death, and mourning, and famine; and she shall be utterly burned with fire: for strong is the Lord God who judgeth her.
9

దానిG846తోG3326 వ్యభిచారముచేసిG4203 సుఖభోగములను అనుభవించినG4763 భూG1093రాజులుG935 దానిG848 బాధG929 చూచిG1909 భయాక్రాంతులైG5401 దూరముG3113G575 నిలువబడిG2476 దానిG848 దహనG4451ధూమమునుG2586 చూచునప్పుడుG991

And the kings of the earth, who have committed fornication and lived deliciously with her, shall bewail her, and lament for her, when they shall see the smoke of her burning,
10

దాని విషయమైG1909 రొమ్ము కొట్టుకొనుచుG2799 ఏడ్చుచుG2875–అయ్యోG3759, అయ్యోG3759, బబులోనుG897 మహాG3173పట్టణమాG4172, బలమైనG2478 పట్టణమాG4172, ఒక్కG3391 గడియG5610లోనేG1722 నీకుG4675 తీర్పుG2920వచ్చెనుG2064 గదా అని చెప్పుకొందురుG3004.

Standing afar off for the fear of her torment, saying, Alas, alas, that great city Babylon, that mighty city! for in one hour is thy judgment come.
11

లోకములోనిG1093 వర్తకులునుG1713, ఆ పట్టణమును చూచి యేడ్చుచుG2799, తమG848 సరకులనుG1117, అనగా బంగారుG5557 వెండిG696 రత్నములుG3037 ముత్యములుG5093 సన్నపు నార బట్టలుG1040 ఊదారంగుబట్టలుG4209 పట్టుబట్టలుG4596 రక్తవర్ణపుబట్టలుG2847 మొదలైన సరకులనుG1117,

And the merchants of the earth shall weep and mourn over her; for no man buyeth their merchandise any more:
12

ప్రతివిధమైనG3956 దబ్బG2367మ్రానునుG3586 ప్రతి విధమైనG3956 దంతపుG1661 వస్తువులనుG4632, మిక్కిలి విలువగలG5093 కఱ్ఱG3586 యిత్తడిG5475 యినుముG4604 చలువరాళ్లుG3139 మొదలైనవాటితో చేయబడినG1537 ప్రతివిధమైనG3956 వస్తువులనుG4632,

The merchandise of gold, and silver, and precious stones, and of pearls, and fine linen, and purple, and silk, and scarlet, and all thyine wood, and all manner vessels of ivory, and all manner vessels of most precious wood, and of brass, and iron, and marble,
13

దాల్చినిచెక్క ఓమముG2792 ధూపద్రవ్యములుG2368 అత్తరుG3464 సాంబ్రాణిG3030 ద్రాక్షారసముG3631 నూనెG1637 మెత్తనిపిండిG4585 గోదుమలుG4621 పశువులుG2934 గొఱ్ఱెలుG4263 మొదలగు వాటిని, గుఱ్ఱములనుG2462 రథములనుG4480 దాసులనుG4983 మనుష్యులG444 ప్రాణములనుG5590 ఇకమీదటG3765 ఎవడునుG3762 కొనడుG59;

And cinnamon, and odours, and ointments, and frankincense, and wine, and oil, and fine flour, and wheat, and beasts, and sheep, and horses, and chariots, and slaves, and souls of men.
14

నీG4675 ప్రాణమునకుG5590 ఇష్టమైనG1939 ఫలములుG3703 నిన్నుG4675 విడిచిపోయెనుG565, రుచ్యమైనG3045వన్నియుG3956 దివ్యమైనG2986వన్నియుG3956 నీకుG4675 దొరకకుండG575 నశించిపోయినవిG565, అవి యికమీదటG3364 కనబడనేG2147 కనబడవనిG3765 చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

And the fruits that thy soul lusted after are departed from thee, and all things which were dainty and goodly are departed from thee, and thou shalt find them no more at all.
15

ఆ పట్టణముG846చేతG575 ధనవంతులైనG4147 యీ సరకులG5130 వర్తకులుG1713 ఏడ్చుచుG2799 దుఃఖపడుచుG3996

The merchants of these things, which were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and wailing,
16

–అయ్యోG3759, అయ్యోG3759, సన్నపు నారబట్టలనుG1039 ధూమ్రG4210రక్తవర్ణపుG2847 వస్త్రములను ధరించుకొనిG4016, బంగారముG5557తోనుG1722 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినG5558 మహాG3173పట్టణమాG4172, యింతG5118 ఐశ్వర్యముG4149 ఒక్కG3391 గడియలోనేG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004, దానిG848 బాధనుG929 చూచిG3708 భయాక్రాంతులైG5401 దూరముG3113గాG575 నిలుచుందురుG2476.

And saying, Alas, alas, that great city, that was clothed in fine linen, and purple, and scarlet, and decked with gold, and precious stones, and pearls!
17

ప్రతిG3956 నావికుడునుG2942, ఎక్కడికైనను సబురుచేయుG3658 ప్రతివాడునుG3956, ఓడవారునుG3492, సముద్రముG4143మీదG1909 పనిచేసి జీవనముచేయుG2038 వారందరునుG3745 దూరముగాG575 నిలిచిG2476 దానిG848 దహనG4451 ధూమమునుG2586 చూచిG3708

For in one hour so great riches is come to nought. And every shipmaster, and all the company in ships, and sailors, and as many as trade by sea, stood afar off,
18

–ఈ మహాG3173పట్టణముతో సమానమైనG3664దేదిG5101 అని చెప్పుకొనుచుG3004 కేకలువేసిG2896

And cried when they saw the smoke of her burning, saying, What city is like unto this great city!
19

తమ తలలG2776మీదG1909 దుమ్ముG5522పోసికొనిG906 యేడ్చుచుG2799 దుఃఖించుచుG3996–అయ్యోG3759, అయ్యోG3759, ఆ మహాG3173పట్టణముG4172; అందుG3739లోG1722 సముద్రముG2281మీదG1722 ఓడలుG4143గలG2192 వారందరుG3956, దానియందలిG848 అధిక వ్యయముG5094చేతG1537 ధనవంతులైరిG4147; అదిG3754 ఒక్కG3391 గడియలోG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004 కేకలు వేయుచుండిరిG2896.

And they cast dust on their heads, and cried, weeping and wailing, saying, Alas, alas, that great city, wherein were made rich all that had ships in the sea by reason of her costliness! for in one hour is she made desolate.
20

పరలోకమాG3772, పరిశుద్ధులారా, అపొస్తలులారాG652, ప్రవక్తలారాG4396, దానిG846గూర్చిG1909 ఆనందించుడిG2165, ఏలయనగాG3754 దానిG846చేతG1537 మీకుG5216 కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడుG2316 ఆ పట్టణమునకుG4172 తీర్పు తీర్చియున్నాడుG2917.

Rejoice over her, thou heaven, and ye holy apostles and prophets; for God hath avenged you on her.
21

తరువాత బలిష్ఠుడైనG2478 యొకG1520 దూతG32 గొప్పG3173 తిరుగటిG3458 రాతివంటిG5613 రాయిG3037 యెత్తి సముద్రముG2281లోG1519 పడవేసిG906–ఈలాగుG3739 మహాG3173పట్టణమైనG4172 బబులోనుG897 వేగముగా పడద్రోయబడిG906 ఇక ఎన్నటికినిG2089 కనబడG2147కపోవునుG3364.

And a mighty angel took up a stone like a great millstone, and cast it into the sea, saying, Thus with violence shall that great city Babylon be thrown down, and shall be found no more at all.
22

నీG4675 వర్తకులుG1713 భూమిమీదG1093 గొప్ప ప్రభువులైG3175 యుండిరిG2258; జనముG1484లన్నియుG3956 నీG4675 మాయమంత్రములG5331చేతG1722 మోసపోయిరిG4105; కావున వైణికులయొక్కయుG2790, గాయకులయొక్కయుG3451, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయుG834 బూరలు ఊదువారియొక్కయుG4538 శబ్దముG5456 ఇక ఎన్నG2089డునుG3364 నీG4671లోG1722 వినబడదుG191. మరి ఏ శిల్పమైనG5078 చేయు శిల్పిG5079 యెవడును నీG4671లోG1722 ఎంతG2089మాత్రమునుG3364 కనబడడుG2147, తిరుగటిG3458ధ్వనిG5456 యిక ఎన్నడునుG3364 నీG4671లోG1722 వినబడదుG191,

And the voice of harpers, and musicians, and of pipers, and trumpeters, shall be heard no more at all in thee; and no craftsman, of whatsoever craft he be, shall be found any more in thee; and the sound of a millstone shall be heard no more at all in thee;
23

దీపపుG3088 వెలుగుG5457 నీG4671లోG1722 ఇకనుG2089 ప్రకాశింపనేG5316 ప్రకాశింపదుG3364, పెండ్లికుమారునిG3566 స్వరమునుG5456 పెండ్లికుమార్తెG3565 స్వరమునుG5456 నీG4671లోG1722 ఇకG2089 ఎన్నడునుG3364 వినబడవుG191 అని చెప్పెను.

And the light of a candle shall shine no more at all in thee; and the voice of the bridegroom and of the bride shall be heard no more at all in thee: for thy merchants were the great men of the earth; for by thy sorceries were all nations deceived.
24

మరియుG2532 ప్రవక్తల యొక్కయుG4396, పరిశుద్ధులయొక్కయుG40, భూమిG1093మీదG1909 వధింపబడినG4969 వారందరి యొక్కయుG3956 రక్తముG129 ఆ పట్టణములోG1722 కనబడెననెనుG2147.

And in her was found the blood of prophets, and of saints, and of all that were slain upon the earth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.