Day 361
Day 362 : జెకర్యా 5-8 & ప్రకటన 15-16
Day 363

జెకర్యా అధ్యాయము 5

1

నేను మరలH7725 తేరిH5375చూడగాH5869 ఎగిరిపోవుH5774 పుస్తకమొకటిH4039 నాకు కనబడెనుH7200.

Then I turned, and lifted up mine eyes, and looked, and behold a flying roll.
2

నీH859కేమిH4100 కనబడుచున్నదనిH7200 అతడు నన్నడుగగాH559 నేను,ఇరువైH6242మూరలH520 నిడివియుH753 పదిH6235మూరలH520 వెడల్పునుగలH7341 యెగిరిపోవుH5774 పుస్తకమొకటిH4039 నాకుH589 కనబడుచున్నH7200దంటినిH559.

And he said unto me, What seest thou? And I answered, I see a flying roll; the length thereof is twenty cubits, and the breadth thereof ten cubits.
3

అందుకతడు నాతో ఇట్లనెనుH559 - ఇదిH2063 భూమిH776యంతటిమీదికిH3605 బయలువెళ్లుH3318 శాపమేH423; దానికి ఒక ప్రక్కనుH2088 వ్రాసియున్న దానినిబట్టిH3644 దొంగిలుH1589వారందరునుH3605 కొట్టివేయబడుదురుH5352; రెండవ ప్రక్కనుH2088 వ్రాసియున్న దానినిబట్టిH3644 అప్రమాణికుH7650లందరునుH3605 కొట్టివేయబడుదురుH5352.

Then said he unto me, This is the curse that goeth forth over the face of the whole earth: for every one that stealeth shall be cut off as on this side according to it; and every one that sweareth shall be cut off as on that side according to it.
4

ఇదే సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 - నేనే దాని బయలుదేరజేయుచున్నానుH3318; అది దొంగలH1590 యిండ్లలోనుH1004, నా నామమునుబట్టిH8034 అబద్ధH8267ప్రమాణముH7650 చేయువారి యిండ్లలోనుH1004 ప్రవేశించి వారి యిండ్లలోH1004 ఉండిH3885 వాటిని వాటి దూలములనుH6086 రాళ్లనుH68 నాశనముH3615 చేయును.

I will bring it forth, saith the LORD of hosts, and it shall enter into the house of the thief, and into the house of him that sweareth falsely by my name: and it shall remain in the midst of his house, and shall consume it with the timber thereof and the stones thereof.
5

అప్పుడు నాతో మాటలాడుచున్నH1696 దూతH4397 బయలువెళ్లిH3318-నీవు నిదానించిH5375 చూచిH7200 ఇవతలకు వచ్చునH3318దేమిటోH4100 కనిపెట్టుమనిH5869 నాతో చెప్పగాH559

Then the angel that talked with me went forth, and said unto me, Lift up now thine eyes, and see what is this that goeth forth.
6

ఇదేH1931మిటియనిH4100 నేనడిగితినిH559. అందుకతడు-ఇదిH2063 కొలH374, ఇది బయలువెళ్లుH3318 తూము అనెనుH559; మరియు లోకH776మంతటనుH3605 జనులు ఈలాగునH2063 కనబడుదురనిH5869 చెప్పెనుH559.

And I said, What is it? And he said, This is an ephah that goeth forth. He said moreover, This is their resemblance through all the earth.
7

అప్పుడు సీసపుH5777బిళ్లనుH3603 తీయగాH5375 కొలH374 తూములోH8432 కూర్చున్నH3427 యొకH259 స్త్రీH802 కనబడెను.

And, behold, there was lifted up a talent of lead: and this is a woman that sitteth in the midst of the ephah.
8

అప్పుడతడు - ఇదిH2063 దోషమూర్తిH7564 యని నాతో చెప్పి తూములోH374 దాని పడవేసిH7993 సీసపుH5777బిళ్లనుH68 తూముమీదH413 నుంచెనుH7993.

And he said, This is wickedness. And he cast it into the midst of the ephah; and he cast the weight of lead upon the mouth thereof.
9

నేను మరల తేరి చూడగాH7200 ఇద్దరుH8147 స్త్రీలుH802 బయలుదేరిరి; సంకుబుడి కొంగH2624 రెక్కలవంటిH3671 రెక్కలుH3671 వారి కుండెను, గాలిH7307 వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమునుH374 భూమ్యాH776కాశములH8064 మధ్యకుH996 ఎత్తిH5375 దాని మోసిరి.

Then lifted I up mine eyes, and looked, and, behold, there came out two women, and the wind was in their wings; for they had wings like the wings of a stork: and they lifted up the ephah between the earth and the heaven.
10

వీరు ఈH1992 తూమునుH374 ఎక్కడికిH575 తీసికొని పోవుదురనిH1980 నాతో మాటలాడుచున్నH1696 దూతనుH4397 నేనడుగగాH559

Then said I to the angel that talked with me, Whither do these bear the ephah?
11

షీనారుH8152దేశమందుH776 దానికొక సాలనుH1004 కట్టుటకుH1129 వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడుH3559 అక్కడH8033 దానిని పీఠముH4369మీదH5921 పెట్టియుంచుదురని అతడు నాకుత్తరమిచ్చెనుH559.

And he said unto me, To build it an house in the land of Shinar: and it shall be established, and set there upon her own base.

జెకర్యా అధ్యాయము 6

1

నేను మరలH7725 తేరిచూడగాH7200 రెండుH8147 పర్వతములH2022 మధ్యH996 నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెనుH3318, ఆ పర్వతములుH2022 ఇత్తడిH5178 పర్వతములైH2022 యుండెను.

And I turned, and lifted up mine eyes, and looked, and, behold, there came four chariots out from between two mountains; and the mountains were mountains of brass.
2

మొదటిH7223 రథమునకుH4818 ఎఱ్ఱని H122గుఱ్ఱములుH5483, రెండవH8145 రథమునకుH4818 నల్లనిH7838 గుఱ్ఱములుH5483,

In the first chariot were red horses; and in the second chariot black horses;
3

మూడవH7992 రథమునకుH4818 తెల్లనిH3836 గుఱ్ఱములుH5483 నాలుగవH7243 రథమునకుH4818 చుక్కలు చుక్కలుగలH1261 బలమైనH554 గుఱ్ఱముH5483 లుండెను.

And in the third chariot white horses; and in the fourth chariot grisled and bay horses.
4

నా యేలినవాడాH113, యివేH428మిటియనిH4100 నాతో మాటలాడుచున్నH1696 దూతనుH4397 నేనడుగగాH6030

Then I answered and said unto the angel that talked with me, What are these, my lord?
5

అతడు నాతో ఇట్లనెనుH6030-ఇవిH428 సర్వH3605లోకనాధుడగుH776 యెహోవాH113 సన్నిధిని విడిచి బయలు వెళ్లుH3318 ఆకాశపుH8064 చతుH702ర్వాయువులుH7307.

And the angel answered and said unto me, These are the four spirits of the heavens, which go forth from standing before the Lord of all the earth.
6

నల్లనిH7838 గుఱ్ఱములున్నH5483 రథము ఉత్తరH6828దేశములోనికిH776 పోవునది; తెల్లనిH3836 గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవునుH3318, చుక్కలు చుక్కలుగలH1261 గుఱ్ఱములుగల రథము దక్షిణH8486దేశములోనికిH776 పోవునుH3318.

The black horses which are therein go forth into the north country; and the white go forth after them; and the grisled go forth toward the south country.
7

బలమైనH554 గుఱ్ఱములు బయలువెళ్లిH3318 లోకమంతటH776 సంచరింపH1980 ప్రయత్నింపగాH1245, పోయిH1980 లోకమందంతటH776 సంచరించుడనిH1980 అతడు సెలవిచ్చెనుH559 గనుక అవి లోకమందంతటH776 సంచరించుచుండెనుH1980.

And the bay went forth, and sought to go that they might walk to and fro through the earth: and he said, Get you hence, walk to and fro through the earth. So they walked to and fro through the earth.
8

అప్పుడతడు నన్ను పిలిచిH1696ఉత్తరH6828దేశములోనికిH776 పోవుH3318 వాటిని చూడుము; అవి ఉత్తరH6828దేశమందుH776 నా ఆత్మనుH7307 నెమ్మదిH5117 పరచునని నాతో అనెనుH559.

Then cried he upon me, and spake unto me, saying, Behold, these that go toward the north country have quieted my spirit in the north country.
9

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

And the word of the LORD came unto me, saying,
10

చెరH1473పట్టబడినవారిలోH3947 బబులోనుH4480 నుండి వచ్చినH935 హెల్దయిH2469 టోబీయాH2900 యెదాయాH3048 అనువారు జెఫన్యాH6846 కుమారుడగుH1121 యోషీయాH2977 యింట దిగియున్నారు; వారుH859 చేరినH935 దినముననేH3117 నీవు ఆ యింటికిH1004పోయిH935

Take of them of the captivity, even of Heldai, of Tobijah, and of Jedaiah, which are come from Babylon, and come thou the same day, and go into the house of Josiah the son of Zephaniah;
11

వారి నడిగి వెండిH3701 బంగారములనుH2091 తీసికొనిH3947 కిరీటముH5850చేసిH6213 ప్రధానH1419 యాజకుడునుH3548 యెహోజాదాకుH3087 కుమారుడునైనH1121 యెహోషువH3091 తలమీదH7218 ఉంచిH7760

Then take silver and gold, and make crowns, and set them upon the head of Joshua the son of Josedech, the high priest;
12

అతనితో ఇట్లనుముH559-సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-చిగురుH6780 అను ఒకడుH376 కలడు; అతడు తన స్థలములోనుండిH8478 చిగుర్చునుH6779, అతడు యెహోవాH3068 ఆలయముH1964 కట్టునుH1129.

And speak unto him, saying, Thus speaketh the LORD of hosts, saying, Behold the man whose name is The BRANCH; and he shall grow up out of his place, and he shall build the temple of the LORD:
13

అతడే H1931యెహోవాH3068 ఆలయముH1964 కట్టునుH1129; అతడుH1931 ఘనత వహించుకొనిH5375 సింహాసH3678నాసీనుడైH3427 యేలునుH4910,సింహాసనాసీనుడైH3678 అతడు యాజకత్వముH3548 చేయగా ఆ యిద్దరికిH8147 సమాధానకరమైనH7965 యోచనలుH6098 కలుగునుH1961.

Even he shall build the temple of the LORD; and he shall bear the glory, and shall sit and rule upon his throne; and he shall be a priest upon his throne: and the counsel of peace shall be between them both.
14

ఆ కిరీటముH5850 యెహోవాH3068 ఆలయములోH1964 జ్ఞాపకార్థముగాH2146 ఉంచబడి, హేలెమునకునుH2494 టోబీయాకునుH2900 యెదాయాకునుH3048 జెఫన్యాH6846 కుమారుడైనH1121 హేనునకునుH2581 ఉండునుH1961.

And the crowns shall be to Helem, and to Tobijah, and to Jedaiah, and to Hen the son of Zephaniah, for a memorial in the temple of the LORD.
15

దూరముగాH7350 ఉన్నవారు వచ్చిH935 యెహోవాH3068 ఆలయమునుH1964 కట్టుదురుH1129, అప్పుడు యెహోవాH3068 నన్ను మీ యొద్దకుH413 పంపెననిH7971 మీరు తెలిసికొందురుH3045; మీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 మీరు జాగ్రత్తగా ఆలకించినH8085యెడలH518 ఈలాగు జరుగునుH1961.

And they that are far off shall come and build in the temple of the LORD, and ye shall know that the LORD of hosts hath sent me unto you. And this shall come to pass, if ye will diligently obey the voice of the LORD your God.

జెకర్యా అధ్యాయము 7

1

రాజైనH4428 దర్యావేషుH1867 ఏలుబడియందు నాలుగవH702 సంవత్సరముH8141 కిస్లేవుH3691 అను తొమ్మిదవH8671 నెలH2320 నాలుగవH702 దినమున బేతేలువారు షెరెజెరునుH8272 రెగెమ్మెలెకునుH7278 తమ వారినిH376 పంపిH7971

And it came to pass in the fourth year of king Darius, that the word of the LORD came unto Zechariah in the fourth day of the ninth month, even in Chisleu;
2

ఇన్నిH2088 సంవత్సరములుH8141 మేము దుఃఖించి నట్టు అయిదవH2549 నెలలోH2320 ఉపవాసముండి దుఃఖింతుమాH1058 అని

When they had sent unto the house of God Sherezer and Regemmelech, and their men, to pray before the LORD,
3

యెహోవానుH3068 శాంతిపరచుటకై మందిరముH1004 నొద్దనున్న యాజకులనుH3548 ప్రవక్తలనుH5030 మనవిH559 చేయగా

And to speak unto the priests which were in the house of the LORD of hosts, and to the prophets, saying, Should I weep in the fifth month, separating myself, as I have done these so many years?
4

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

Then came the word of the LORD of hosts unto me, saying,
5

దేశపుH776 జనుH5971 లందరికినిH3605 యాజకులకునుH3548 నీవీ మాటH559 తెలియజేయవలెనుH559. ఈ జరిగిన డెబ్బదిH7657 సంవత్సరములుH8141 ఏటేట అయిదవH2549 నెలను ఏడవ నెలనుH7673 మీరు ఉపవాసముండిH6684 దుఃఖముH5594 సలుపుచు వచ్చినప్పుడు, నాయందుH589 భక్తికలిగియే ఉపవాసముంటిరాH6684?

Speak unto all the people of the land, and to the priests, saying, When ye fasted and mourned in the fifth and seventh month, even those seventy years, did ye at all fast unto me, even to me?
6

మరియు మీరుH859 ఆహారము పుచ్చుకొనిH398 నప్పుడుH3588 స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరిH398; మీరు పానముH3835 చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానముH8354 చేసితిరి.

And when ye did eat, and when ye did drink, did not ye eat for yourselves, and drink for yourselves?
7

యెరూషలేములోనుH3389 దాని చుట్టునుH5439 పట్టణములలోనుH5892 దక్షిణదేశములోనుH5045 మైదానములోనుH8219 జనులు విస్తరించిH3427 క్షేమముగా ఉన్నకాలమునH3427 పూర్వికులగుH7223 ప్రవక్తలద్వారాH5030 యెహోవాH3068 ప్రకటనH7121 చేసిన ఆజ్ఞలనుH1697 మీరు మనస్సునకుH853 తెచ్చుకొనకుండవచ్చునాH3808?

Should ye not hear the words which the LORD hath cried by the former prophets, when Jerusalem was inhabited and in prosperity, and the cities thereof round about her, when men inhabited the south and the plain?
8

మరియు యెహోవాH3068 వాక్కుH1697 జెకర్యాకుH2148 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

And the word of the LORD came unto Zechariah, saying,
9

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగు ఆజ్ఞH559 ఇచ్చియున్నాడుH559 సత్యముH571 ననుసరించి తీర్పుH4941 తీర్చుడిH8199, ఒకరియందొకరుH376 కరుణాH2617 వాత్సల్యములుH7356 కనుపరచుకొనుడిH6213.

Thus speaketh the LORD of hosts, saying, Execute true judgment, and shew mercy and compassions every man to his brother:
10

విధవరాండ్రనుH490 తండ్రిలేనివారినిH3490 పరదేశులనుH1616 దరిద్రులనుH6041 బాధH6231 పెట్టకుడిH408, మీ హృదయమందుH3824 సహోదరులలోH251 ఎవరికినిH408 కీడుH7451 చేయ దలచకుడిH2803.

And oppress not the widow, nor the fatherless, the stranger, nor the poor; and let none of you imagine evil against his brother in your heart.
11

అయితే వారు ఆలకింపH7181 నొల్లకH3985 మూర్ఖులైH5637 వినకుండH8085 చెవులుH241 మూసికొనిరిH3513.

But they refused to hearken, and pulled away the shoulder, and stopped their ears, that they should not hear.
12

ధర్మశాస్త్రమునుH8451, పూర్వికలైనH7223 ప్రవక్తలH5030 ద్వారాH3027 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 తన ఆత్మH7307 ప్రేరేపణచేత తెలియజేసినH7971 మాటలనుH1697, తాము వినకుండునట్లు H8085 హృదయములనుH3820 కురువిందమువలెH8068 కఠినపరచుకొనిరిH7760 గనుక సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 యొద్దనుండిH854 మహోH1419 గ్రతH7110 వారిమీదికి వచ్చెనుH1961.

Yea, they made their hearts as an adamant stone, lest they should hear the law, and the words which the LORD of hosts hath sent in his spirit by the former prophets: therefore came a great wrath from the LORD of hosts.
13

కావున సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నేను పిలిచినప్పుడుH7121 వారు ఆలకింH8085 పకపోయిరిH3808 గనుక వారు పిలిచినప్పుడుH7121 నేను ఆలకింH3808 పనుH3808.

Therefore it is come to pass, that as he cried, and they would not hear; so they cried, and I would not hear, saith the LORD of hosts:
14

మరియు వారెరుH3045 గనిH3808 అన్యజనులలోH1471 నేను వారిని చెదరగొట్టుదునుH5590. వారు తమ దేశమునుH776 విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండH5674 అది పాడగునుH8074; ఈలాగున వారు మనోహరమైనH2532 తమ దేశమునకుH776 నాశనముH8047 కలుగజేసియున్నారుH7760.

But I scattered them with a whirlwind among all the nations whom they knew not. Thus the land was desolate after them, that no man passed through nor returned: for they laid the pleasant land desolate.

జెకర్యా అధ్యాయము 8

1

మరియు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

Again the word of the LORD of hosts came to me, saying,
2

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునదేమనగాH559 మిగులH1419 ఆసక్తితోH7068 నేను సీయోనుH6729 విషయమందు రోషముH7065 వహించియున్నాను. బహుH1419 రౌద్రముH2534 గలవాడనై దాని విషయమందు నేను రోషముH7065 వహించియున్నాను.

Thus saith the LORD of hosts; I was jealous for Zion with great jealousy, and I was jealous for her with great fury.
3

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నేను సీయోనుH6726 నొద్దకుH413 మరలH7725 వచ్చి, యెరూషలేములోH3389 నివాసముచేతునుH7931, సత్యమునుH571 అనుసరించు పురమనియుH5892, సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 పర్వతముH2022 పరిశుద్ధH6944 పర్వతమనియుH2022 పేర్లు పెట్టబడునుH7121.

Thus saith the LORD; I am returned unto Zion, and will dwell in the midst of Jerusalem: and Jerusalem shall be called a city of truth; and the mountain of the LORD of hosts the holy mountain.
4

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 అందరునుH376 వృద్ధత్వముచేతH3117 కఱ్ఱH4938పట్టుకొనిH3027, వృద్ధులేమిH2205 వృద్ధురాండ్రేమిH2205 ఇంకనుH5750 యెరూషలేముH3389 వీధలలోH7339 కూర్చుందురుH3427.

Thus saith the LORD of hosts; There shall yet old men and old women dwell in the streets of Jerusalem, and every man with his staff in his hand for very age.
5

ఆ పట్టణపుH5892 వీధులుH7339 ఆటలాడుH7832 మగH3206 పిల్లలతోను ఆడుH3207 పిల్లలతోను నిండియుండునుH4390.

And the streets of the city shall be full of boys and girls playing in the streets thereof.
6

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -ఆ దినముH3117 లందుH1992 శేషించియున్నH7611 జనులకిదిH5971 ఆశ్చర్యమనిH6381 తోచిననుH5869 నాకును ఆశ్చర్యమనిH6380 తోచునాH5869? యిదే యెహోవాH3068 వాక్కుH5002.

Thus saith the LORD of hosts; If it be marvellous in the eyes of the remnant of this people in these days, should it also be marvellous in mine eyes? saith the LORD of hosts.
7

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -తూర్పుH4217 దేశములోనుండియుH776 పడమటిH3996 దేశములోనుండియుH776 నేను నా జనులనుH5971 రప్పించి రక్షించిH3467

Thus saith the LORD of hosts; Behold, I will save my people from the east country, and from the west country;
8

యెరూషలేముH3389 లోH8432 నివసించుటకైH7931 వారిని తోడుకొనిH935 వచ్చెదను, వారు నా జనులైH5971 యుందురుH1961, నేనుH589 వారికి దేవుడనైH430 యుందునుH1961; ఇది నీతిH6666 సత్యములనుబట్టిH571 జరుగును.

And I will bring them, and they shall dwell in the midst of Jerusalem: and they shall be my people, and I will be their God, in truth and in righteousness.
9

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 మందిరమునుH1964 కట్టుటకైH1129 దాని పునాదివేసినH3245 దినమునH3117 ప్రవక్తలH5030 నోటH6310 పలుకబడిన మాటలుH1697H428 కాలమునH3117 వినువారలారాH8085, ధైర్యముH2388 తెచ్చుకొనుడిH3027.

Thus saith the LORD of hosts; Let your hands be strong, ye that hear in these days these words by the mouth of the prophets, which were in the day that the foundation of the house of the LORD of hosts was laid, that the temple might be built.
10

ఆ దినములకుH3117 ముందుH6440 మనుష్యులకుH120 కూలిH7939 దొరకకH3808 యుండెను, పశువులH929 పనికి బాడిగH7939 దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముH6862 చేతH4480 నెమ్మదిH7965 లేకపోయెనుH3318; ఏలయనగా ఒకరిH376 మీదికొకరినిH7453 నేను రేపుచుంటినిH7971.

For before these days there was no hire for man, nor any hire for beast; neither was there any peace to him that went out or came in because of the affliction: for I set all men every one against his neighbour.
11

అయితే పూర్వH7223 దినములలోH3117 నేనుH589H2088 జనులలోH5971 శేషించినH7611 వారికి విరోధినైనట్టు ఇప్పుడుH6258 విరోధిగా ఉండనుH3808.

But now I will not be unto the residue of this people as in the former days, saith the LORD of hosts.
12

సమాధానసూచకమైనH7965 ద్రాక్షచెట్లుH1612 ఫలH6529 మిచ్చునుH5414, భూమిH776 పండునుH2981, ఆకాశమునుండిH8064 మంచుH2919 కురియునుH5414, ఈH2088 జనులలోH5971 శేషించినవారికిH7611 వీటినన్నిటినిH428 నేను స్వాస్థ్యముగాH5157 ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

For the seed shall be prosperous; the vine shall give her fruit, and the ground shall give her increase, and the heavens shall give their dew; and I will cause the remnant of this people to possess all these things.
13

యూదాH3063 వారలారాH1004, ఇశ్రాయేలుH3478 వారలారాH1004, మీరుH1961 అన్యజనులలోH1471 నేలాగు శాపాస్పదమైH7045 యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదH1293 మగునట్లుH1961 నేను మిమ్మును రక్షింతునుH3467; భయH3372 పడకH408 ధైర్యముH2388 తెచ్చుకొనుడిH3027.

And it shall come to pass, that as ye were a curse among the heathen, O house of Judah, and house of Israel; so will I save you, and ye shall be a blessing: fear not, but let your hands be strong.
14

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -మీ పితరులు నాకు కోపముH7107 పుట్టింపగా దయH5162 తలచకH3808 నేను మీకు కీడుచేయH7489 నుద్దేశించినట్లుH2161

For thus saith the LORD of hosts; As I thought to punish you, when your fathers provoked me to wrath, saith the LORD of hosts, and I repented not:
15

ఈ కాలమున యెరూషలేమునకునుH3389 యూదాH3063 వారికినిH1004 మేలు చేయ నుద్దేశించుచున్నానుH2161 గనుక భయH3372 పడకుడిH408.

So again have I thought in these days to do well unto Jerusalem and to the house of Judah: fear ye not.
16

మీరు చేయవలసినH6213 కార్యముH1697 లేవనగా, ప్రతివాడుH376 తన పొరుగుH7453 వానితో సత్యమేH571 మాటలాడవలెనుH1696, సత్యమునుబట్టిH571 సమాధానకరమైనH7965 న్యాయమునుబట్టి మీ గుమ్మములలోH8179 తీర్పుH4941 తీర్చవలెనుH8199.

These are the things that ye shall do; Speak ye every man the truth to his neighbour; execute the judgment of truth and peace in your gates:
17

తన పొరుగువానిH7453 మీద ఎవడునుH376 దుర్యోచనH7451 యోచింపకూడదుH2803, అబద్దH8267 ప్రమాణముచేయH7621 నిష్టH157 పడకూడదుH408, ఇట్టిH428వన్నియుH3605 నాకు అసహ్యములుH8130; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And let none of you imagine evil in your hearts against his neighbour; and love no false oath: for all these are things that I hate, saith the LORD.
18

మరియు సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559.

And the word of the LORD of hosts came unto me, saying,
19

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 ఆజ్ఞH559 ఇచ్చునదేమనగా-నాలుగవH7243 నెలలోని ఉపవాసముH6685, అయిదవH2549 నెలలోని ఉపవాసముH6685, ఏడవH7637 నెలలోని ఉపవాసముH6685, పదియవH6224 నెలలోని ఉపవాసముH6685 యూదాH3063 యింటివారికిH1004 సంతోషమునుH8342 ఉత్సాహమునుH8057 పుట్టించు మనోహరములైనH2896 పండుగలగునుH4150. కాబట్టి సత్యమునుH571 సమాధానమునుH7965 ప్రియముగాH157 ఎంచుడి.

Thus saith the LORD of hosts; The fast of the fourth month, and the fast of the fifth, and the fast of the seventh, and the fast of the tenth, shall be to the house of Judah joy and gladness, and cheerful feasts; therefore love the truth and peace.
20

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 జనములునుH5971 అనేకH7227 పట్టణములH5892 నివాసులునుH3427 ఇంకనుH5750 వత్తురుH935.

Thus saith the LORD of hosts; It shall yet come to pass, that there shall come people, and the inhabitants of many cities:
21

ఒకH259 పట్టణపువారుH3427 మరియొకH259 పట్టణపువారి యొద్దకుH413 వచ్చిH1980 ఆలస్యముచేయకH1980 యెహొవానుH3068 శాంతిపరచుటకునుH2470, సైన్యములకు అధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకుటకునుH1245 మనము పోదముH1980 రండి అని చెప్పగాH559 వారుమేముH589 నుH1571 వత్తుమందురుH1980.

And the inhabitants of one city shall go to another, saying, Let us go speedily to pray before the LORD, and to seek the LORD of hosts: I will go also.
22

అనేకH7227 జనములునుH5971 బలముగలH6099 జనులునుH1471 యెరూషలేములోH3389 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకుటకునుH1245, యెహోవానుH3068 శాంతిపరచుటకునుH2470 వత్తురుH935.

Yea, many people and strong nations shall come to seek the LORD of hosts in Jerusalem, and to pray before the LORD.
23

సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H1992 దినములలోH3117 ఆయా భాషలుH3956 మాటలాడు అన్యజనులలోH1471 పదేసిH6235 మందిH376 యొక యూదునిH3064 చెంగుH3671 పట్టుకొనిH2388 దేవుడుH430 మీకు తోడుగాH5073 ఉన్నాడను సంగతి మాకు వినబడినదిH8085 గనుకH3588 మేము మీతో కూడH5073 వత్తుమనిH1980 చెప్పుదురుH559.

Thus saith the LORD of hosts; In those days it shall come to pass, that ten men shall take hold out of all languages of the nations, even shall take hold of the skirt of him that is a Jew, saying, We will go with you: for we have heard that God is with you.

ప్రకటన అధ్యాయము 15

1

మరియుG2532 ఆశ్చర్యమైనG2298 మరియొకG243 గొప్పG3173 సూచనG4592 పరలోకG3772మందుG1722 చూచితినిG1492. అదేమనగా, ఏడుG2033 తెగుళ్లుG127 చేత పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దూతలుG32. ఇవే కడవరిG2078 తెగుళ్లుG4127; వీటిG846తోG1722 దేవునిG2316 కోపముG2372 సమాప్తమాయెనుG5055.

And I saw another sign in heaven, great and marvellous, seven angels having the seven last plagues; for in them is filled up the wrath of God.
2

మరియుG2532 అగ్నితోG4442 కలిసియున్నG3396 స్ఫటికపుG5193 సముద్రముG2281 వంటిదిG5613 ఒకటి నేను చూచితినిG1492. ఆ క్రూరమృగముG2342నకునుG1537 దానిG848 ప్రతిమG1504కునుG1909 దాని పేరుగలG3686 సంఖ్యకునుG706 లోబడకG1537 వాటిని జయించినవారుG3528 దేవునిG2316 వీణెలుG2788గలవారైG2192, ఆ స్ఫటికపుG5193 సముద్రముG2281నొద్దG1909 నిలిచియుండుటG2476 చూచితినిG1492.

And I saw as it were a sea of glass mingled with fire: and them that had gotten the victory over the beast, and over his image, and over his mark, and over the number of his name, stand on the sea of glass, having the harps of God.
3

వారు ప్రభువాG2962, దేవాG2316, సర్వాధికారీG3841, నీG4675 క్రియలుG2041 ఘనమైనవిG3173, ఆశ్చర్యమైనవిG2298; యుగములకు రాజాG935, నీG4675 మార్గములుG3598 న్యాయములునుG1342 సత్యములునైయున్నవిG228;

And they sing the song of Moses the servant of God, and the song of the Lamb, saying, Great and marvellous are thy works, Lord God Almighty; just and true are thy ways, thou King of saints.
4

ప్రభువాG2962, నీవు మాత్రముG3441 పవిత్రుడవుG3741, నీకుG4571 భయG5399పడనిG3364 వాడెవడుG5101? నీG4675 నామమునుG3686 మహిమG1392పరచనిG3364వాడెవడుG5101? నీG4675 న్యాయవిధులుG1345 ప్రత్యక్షపరచబడినవిG5319 గనుక జనముG1484లందరుG3956 వచ్చిG2240 నీG4675 సన్నిధినిG1799 నమస్కారముచేసెదరనిG4352 చెప్పుచు, దేవునిG2316 దాసుడగుG1401 మోషేG3475 కీర్తనయుG5603 గొఱ్ఱెపిల్లG721 కీర్తనయుG5603 పాడుచున్నారుG103.

Who shall not fear thee, O Lord, and glorify thy name? for thou only art holy: for all nations shall come and worship before thee; for thy judgments are made manifest.
5

అటుG5023తరువాతG3326 నేను చూడగాG1492, సాక్ష్యపుG3142 గుడారG4633 సంబంధమైనG3588 ఆలయముG3485 పరలోకG3772మందుG1722 తెరవబడెనుG455.

And after that I looked, and, behold, the temple of the tabernacle of the testimony in heaven was opened:
6

ఏడుG2033 తెగుళ్లుG4127 చేత పట్టుకొనియున్నG2192G3588 యేడుగురుG2033 దూతలుG32, నిర్మలమునుG2513 ప్రకాశమానమునైనG2986 రాతినిG3043 ధరించుకొనిG1746, రొమ్ములమీదG4738 బంగారుG5552 దట్టీలుG2223 కట్టుకొనినవారైG4024 ఆ ఆలయముG3485లోనుండి వెలుపలికిG1537 వచ్చిరిG1831.

And the seven angels came out of the temple, having the seven plagues, clothed in pure and white linen, and having their breasts girded with golden girdles.
7

అప్పుడాG2532 నాలుగుG5064 జీవులG2226లోG1537 ఒకG1520 జీవి, యుగG165యుగములుG165 జీవించుG2198 దేవునిG2316 కోపముతోG2372 నిండియున్నG1073 యేడుG2033 బంగారుG5552 పాత్రలనుG5357 ఆ యేడుగురుG2033 దూతలG32 కిచ్చెనుG1325.

And one of the four beasts gave unto the seven angels seven golden vials full of the wrath of God, who liveth for ever and ever.
8

అంతటG2532 దేవునిG2316 మహిమG1391నుండియుG1537 ఆయనG848 శక్తిG1411నుండియుG1537 వచ్చిన పొగతోG2586 ఆలయముG3485 నింపబడినందునG1072 ఆ యేడుగురుG2033 దూతలయొద్దG32 ఉన్న యేడుG2033 తెగుళ్లుG4127 సమాప్తిG5055యగువరకుG891 ఆలయG3485మందుG1519 ఎవడునుG3762 ప్రవేశింపG1525జాలకపోయెనుG1410.

And the temple was filled with smoke from the glory of God, and from his power; and no man was able to enter into the temple, till the seven plagues of the seven angels were fulfilled.

ప్రకటన అధ్యాయము 16

1

మరియుG2532 -మీరు పోయిG5217 దేవునిG2316 కోపముతోG2372 నిండిన ఆ యేడుG2033 పాత్రలనుG5357 భూమిG1093మీదG1519 కుమ్మరించుడనిG1632 ఆలయముG3485లోనుండిG1537 గొప్పG3173 స్వరముG5456 ఆ యేడుగురుG2033 దేవదూతలతోG32 చెప్పగాG3004 వింటినిG191.

And I heard a great voice out of the temple saying to the seven angels, Go your ways, and pour out the vials of the wrath of God upon the earth.
2

అంతటG2532 మొదటిG4413 దూతG32 వెలుపలికి వచ్చిG565 తనG848 పాత్రనుG5357 భూమిG1093మీదG1909 కుమ్మరింపగాG1632 ఆ క్రూరమృగముయొక్కG2342 ముద్రG5480గలవారికినిG2192 దానిG848 ప్రతిమకుG1504 నమస్కారముచేయువారికినిG4352 బాధకరమైనG2556 చెడ్డG4190 పుండుG1668 పుట్టెనుG1096.

And the first went, and poured out his vial upon the earth; and there fell a noisome and grievous sore upon the men which had the mark of the beast, and upon them which worshipped his image.
3

రెండవG1208 దూతG32 తనG848 పాత్రనుG5357 సముద్రముG2281లోG1519 కుమ్మరింపగాG1632 సముద్రముG2281 పీనుగG3498 రక్తముG129 వంటిG5613దాయెనుG1096. అందువలనG2532 సముద్రముG2281లోG1722 ఉన్న జీవG2198జంతువుG5590లన్నియుG3956 చచ్చెనుG599.

And the second angel poured out his vial upon the sea; and it became as the blood of a dead man: and every living soul died in the sea.
4

మూడవG5154 దూతG32 తనG848 పాత్రనుG5357 నదులG4215లోనుG1519 జలG5204ధారలG4077లోనుG1519 కుమ్మరింపగాG1632 అవి రక్తG129మాయెనుG1096.

And the third angel poured out his vial upon the rivers and fountains of waters; and they became blood.
5

అప్పుడుG2532 వర్తమానG2258 భూతకాలములలోG2071 ఉండుG5607 పవిత్రుడాG1342, పరిశుద్ధులG40 రక్తమునుG129 ప్రవక్తలG4396 రక్తముమG129 వారు కార్చిG1632నందుకుG3754 తీర్పుతీర్చిG2919 వారికిG846 రక్తముG129 త్రాగG4095నిచ్చితివిG1325;

And I heard the angel of the waters say, Thou art righteous, O Lord, which art, and wast, and shalt be, because thou hast judged thus.
6

దీనికిG1063 వారుG1526 పాత్రులేG514. నీవు ఈలాగుG5023 తీర్పుతీర్చితివిG2919 గనుక నీవుG1488 న్యాయవంతుడవనిG1342 జలములG5204 దేవదూతG32 చెప్పగాG3004 వింటినిG191.

For they have shed the blood of saints and prophets, and thou hast given them blood to drink; for they are worthy.
7

అందుకు అవునుG3483 ప్రభువాG2962, దేవాG2316, సర్వాధికారీG3841, నీG4675 తీర్పులుG2920 సత్యములునుG228 న్యాయములునైయున్నవనిG1342 బలిపీఠముG2379 చెప్పుటG3004 వింటినిG191.

And I heard another out of the altar say, Even so, Lord God Almighty, true and righteous are thy judgments.
8

నాలుగవG5067 దూతG32 తనG848 పాత్రనుG5357 సూర్యునిG2246మీదG1909 కుమ్మరింపగాG1632 మనుష్యులనుG444 అగ్నిG4442తోG1722 కాల్చుటకుG2739 సూర్యునికిG2246 అధికారము ఇయ్యబడెనుG1325.

And the fourth angel poured out his vial upon the sun; and power was given unto him to scorch men with fire.
9

కాగాG2532 మనుష్యులుG444 తీవ్రమైనG3173 వేడిమితోG2738 కాలిపోయిG2739, యీG5025 తెగుళ్లG4127మీదG1909 అధికారముG1849గలG2192 దేవునిG2316 నామమునుG3686 దూషించిరిG987 గాని, ఆయననుG846 మహిమG1391 పరచునట్లుG1325 వారు మారుమనస్సు పొందినవారుG3340కారుG3756.

And men were scorched with great heat, and blasphemed the name of God, which hath power over these plagues: and they repented not to give him glory.
10

అయిదవG3991 దూతG32 తనG848 పాత్రనుG5357 ఆ క్రూరమృగముG2342 యొక్క సింహాసనముG2362మీదG1909 కుమ్మరింపగాG1632, దానిG848 రాజ్యముG932 చీకటిG4656 కమ్మెనుG1096; మనుష్యులుG444 తమకు కలిగినG1537 వేదననుబట్టిG4192 తమG848 నాలుకలుG1100 కరచుకొనుచుండిరిG3145.

And the fifth angel poured out his vial upon the seat of the beast; and his kingdom was full of darkness; and they gnawed their tongues for pain,
11

తమకుG848 కలిగిన వేదనలనుG4192 బట్టియుG1537 పుండ్లనుG1668 బట్టియుG1537 పరలోకమందున్నG3772 దేవునిG2316 దూషించిరిG987 గాని తమG848 క్రియలనుG2041 మానిG1537 మారుమనస్సు పొందినవారుG3340 కారుG3756.

And blasphemed the God of heaven because of their pains and their sores, and repented not of their deeds.
12

ఆరవG1623 దూతG32 తనG848 పాత్రనుG5357 యూఫ్రటీసుG2166 అను మహాG3173నదిG4215మీదG1909 కుమ్మరింపగాG1632 తూర్పుG395నుండిG575 వచ్చు రాజులకుG935 మార్గముG3598 సిద్ధపరచబడునట్లుG2090 దానిG848 నీళ్లుG5204 యెండిపోయెనుG3583.

And the sixth angel poured out his vial upon the great river Euphrates; and the water thereof was dried up, that the way of the kings of the east might be prepared.
13

మరియుG2532 ఆ ఘటసర్పముG1404 నోటG4750 నుండియుG1537 క్రూరమృగముG2342 నోటG4750నుండియుG1537 అబద్ధప్రవక్తG5578 నోటG4750నుండియుG1537 కప్పలG944వంటిG3664 మూడుG5140 అపవిత్రాG169త్మలుG4151 బయలువెడలగాG1537 చూచితినిG1492.

And I saw three unclean spirits like frogs come out of the mouth of the dragon, and out of the mouth of the beast, and out of the mouth of the false prophet.
14

అవిG1063 సూచనలుG4592 చేయునట్టిG4160 దయ్యములG1142 ఆత్మలేG4151; అవి సర్వాధికారియైనG3841 దేవునిG2316 మహాG3173దినముG2250G1565 జరుగు యుద్ధముG4171నకుG1519 లోకG3625మంతటG3650 ఉన్న రాజులనుG935 పోగుచేయవలెననిG4863 వారిG848యొద్దకుG1909 బయలు వెళ్లిG1607

For they are the spirits of devils, working miracles, which go forth unto the kings of the earth and of the whole world, to gather them to the battle of that great day of God Almighty.
15

హెబ్రీభాషలోG1447 హార్‌మెగిద్దోG717ననుG2564 చోటుG5117కుG1519 వారినిG846 పోగుచేసెనుG4863.

Behold, I come as a thief. Blessed is he that watcheth, and keepeth his garments, lest he walk naked, and they see his shame.
16

ఇదిగోG2400 నేను దొంగG2812వలెG5613 వచ్చుచున్నానుG2064; తాను దిగంబరుడుగాG1131 సంచరించుచున్నందునG4043 జనులు తనG848 దిసమొలనుG808 చూతురేమోG991 అని మెలకువగా ఉండిG1127 తనG848 వస్త్రముG2440 కాపాడుకొనువాడుG5083 ధన్యుడుG3107.

And he gathered them together into a place called in the Hebrew tongue Armageddon.
17

ఏడవG1442 దూతG32 తనG848 పాత్రనుG5357 వాయుమండలముG109మీదG1519 కుమ్మరింపగాG1632 -సమాప్తమైనదనిG1096 చెప్పుచున్నG3004యొక గొప్పG3173 స్వరముG5456 గర్భాG3772లయముG3485లోG1722 ఉన్న సింహాసనముG2362 నుండిG575 వచ్చెనుG1831.

And the seventh angel poured out his vial into the air; and there came a great voice out of the temple of heaven, from the throne, saying, It is done.
18

అప్పుడుG2532 మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 పుట్టెనుG1096, పెద్దG3173 భూకంపమునుG4578 కలిగెనుG1096. మనుష్యులుG444 భూమిG1093మీదG1909 పుట్టినదిG1096 మొదలుకొనిG575 అట్టిG3634 మహాG5082భూకంపముG4578 కలుగG1096లేదుG3756, అది అంతG3779 గొప్పదిG3173.

And there were voices, and thunders, and lightnings; and there was a great earthquake, such as was not since men were upon the earth, so mighty an earthquake, and so great.
19

ప్రసిద్ధమైన మహాG3173పట్టణముG4172 మూడుG5140 భాగములాయెనుG1096, అన్యజనులG1484 పట్టణములుG4172 కూలిపోయెనుG4098, తనG848 తీక్షణమైనG2372 ఉగ్రతయనుG3709 మద్యముగలG3631 పాత్రనుG4221 మహాG3173 బబులోనునకుG897 ఇయ్యవలెననిG1325 దానినిG846 దేవునిG2316 సముఖమందుG1799 జ్ఞాపకము చేసిరిG3415.

And the great city was divided into three parts, and the cities of the nations fell: and great Babylon came in remembrance before God, to give unto her the cup of the wine of the fierceness of his wrath.
20

ప్రతిG3956 ద్వీపముG3520 పారిపోయెనుG5343, పర్వతములుG3735 కనబడG2147కపోయెనుG3756.

And every island fled away, and the mountains were not found.
21

అయిదేసి మణుగుల బరువుగలG5006 పెద్దG3173వడగండ్లుG5464 ఆకాశముG3772 నుండిG1909 మనుష్యులG444మీదG1909 పడెనుG2597; ఆ వడగండ్లG5464 దెబ్బG4127 మిక్కిలిG4970 గొప్పదైG3173నందునG1537 మనుష్యులుG444 ఆ దెబ్బనుG4127బట్టిG1537 దేవునిG2316 దూషించిరిG987.

And there fell upon men a great hail out of heaven, every stone about the weight of a talent: and men blasphemed God because of the plague of the hail; for the plague thereof was exceeding great.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.