Day 351
Day 352 : ఆమోసు 7-9 & 2 యోహాను 1
Day 353
Hebrew/Greek Numbers
TSK References

ఆమోసు అధ్యాయము 7

1

కడవరి గడ్డి మొలుచునప్పుడుH3954 ప్రభువైనH136 యెహోవాH3069 మిడుతలనుH1462 పుట్టించిH3335 దర్శనరీతిగాH7200 దానిని నాకు కనుపరచెనుH2009 ; ఆ గడ్డి రాజునకుH4428 రావలసిన కోతH1488 అయిన తరువాత మొలిచినది3954H .

2

నేలనుH776 మొలిచిన పచ్చికయంతయుH6212 ఆ మిడుతలు తినివేసినప్పుడుH398 ప్రభువైనH136 యెహోవాH3069 , నీవు దయచేసి క్షమించుముH5545 , యాకోబుH3290 కొద్దిH6996 జనముగలవాడు, అతH1931 డేలాగుH3588 నిలుచునుH6965 ? అని నేను మనవిచేయగాH4994

3

యెహోవాH3068 పశ్చాత్తాపపడిH5162 అదిH2063 జరుగదనిH3808 సెలవిచ్చెనుH559 .

4
మరియుH3541 అగ్నిచేతH784 దండింపవలెననిH7378 అగ్ని రప్పించి ప్రభువైనH136 యెహోవాH3069 దానిని దర్శనరీతిగాH7200 నాకు కనుపరచెనుH2009 . అది వచ్చి అగాధమైనH8415 మహాH7227 జలమును మింగివేసిH398 , స్వాస్థ్యమునుH2506 మింగH398 మొదలుపెట్టినప్పుడు
5
ప్రభువైనH136 యెహోవాH3069 , యాకోబుH3290 కొద్దిH6996 జనముగలవాడు, అతH1931 డేలాగుH3588 నిలుచునుH6965 ? మానిH2308 వేయుమని నేను మనవిచేయగా
6
ప్రభువైనH136 యెహోవాH3069 పశ్చాత్తాపపడిH5162 అదిH1931 యుH1571 జరుగH3808 దనిH1961 సెలవిచ్చెనుH559 .
7
మరియుH3541 యెహోవాH136 తాను మట్టపుగుండుH594 చేతH3027 పట్టుకొని గుండుH594 పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడH2346 మీదH5921 నిలువబడిH5324 ఇట్లు దర్శనరీతిగాH7200 నాకు కనుపరచెనుH2009 .
8
యెహోవాH3068 - ఆమోసూH5986 , నీకు కనబడుచున్నH7200 దేమనిH4100 నన్నడుగగాH559 - నాకు మట్టపుగుండుH594 కనబడుచున్నదని నేనంటినిH559 . అప్పుడు యెహోవాH136 సెలవిచ్చినదేమనగాH559 నా జనులగుH5971 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుH7130 మట్టపుగుండుH594 వేయH7760 బోవుచున్నాను. నేనికనుH5750 వారిని దాటిH5674 పోనుH3808
9
ఇస్సాకుH3446 సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములుH1116 పాడైపోవునుH8074 , ఇశ్రాయేలీయులH3478 ప్రతిష్ఠితస్థలములుH4720 నాశమగునుH2717 . నేను ఖడ్గముH2719 చేత పట్టుకొని యరొబాముH3379 ఇంటిH1004 వారిమీదH5921 పడుదునుH6965 .
10
అప్పుడు బేతేలులోనిH1008 యాజకుడైనH3548 అమజ్యాH558 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యరొబాముH3379 నకుH413 వర్తమానము పంపిH7971 -ఇశ్రాయేH3478 లీయులH1004 మధ్యH7130 ఆమోసుH5986 నీ మీదH5921 కుట్రH7194 చేయుచున్నాడు;
11

యరొబాముH3379 ఖడ్గముచేతH2719 చచ్చుననియుH4191 , ఇశ్రాయేలీయులుH3478 తమ దేశమునుH127 విడిచిH5921 చెరలోనికిH1540 పోవుదురనియు ప్రకటించుచున్నాడుH559 ; అతని మాటలుH1697 దేశముH776 సహింపH3557 జాలదుH3808 అని తెలియజేసెను.

12
మరియు అమజ్యాH558 ఆమోసుH5986 తోH413 ఇట్లనెనుH559 -దీర్ఘదర్శీH2374 , తప్పించుకొనిH1272 యూదాH3063 దేశముH776 నకుH413 పారి పొమ్ముH1980 ; అచ్చటనేH8033 బత్తెముH3899 సంపాదించుకొనుము అచ్చటనేH8033 నీ వార్త ప్రకటించుముH5012 ;
13
బేతేలుH1008 , రాజుH4428 యొక్క ప్రతిష్ఠితస్థలముH4720 రాజధానిH4467 పట్టణమైH1004 యున్నందున నీ వికనుH5750 దానిలో నీ వార్త ప్రకటనచేయH5012 కూడదుH3808 .
14
అందుకు ఆమోసుH5986 అమజ్యాH558 తోH413 ఇట్లనెనుH559 నేనుH595 ప్రవక్తనైననుH5030 కానుH3808 , ప్రవక్తH5030 యొక్క శిష్యుడనైననుH1121 కానుH5030 , కానిH3588 పసులకాపరినైH951 మేడి పండ్లుH8256 ఏరుకొనువాడనుH1103 .
15
నా మందలనుH6629 నేను కాచుకొనుచుండగాH310 యెహోవాH3068 నన్ను పిలిచిH3947 -నీవు పోయిH1980 నా జనులగుH5971 ఇశ్రాయేలుH3478 వారికిH413 ప్రవచనముH5012 చెప్పుమని నాతో సెలవిచ్చెనుH559 .
16
యెహోవాH3068 మాటH1697 ఆలకించుముH8085 ఇశ్రాయేలీయులనుH3478 గూర్చిH5921 ప్రవచింపకూడదనియుH5012 ఇస్సాకుH3446 సంతతిH1004 వారిని గూర్చిH5921 మాట జారవిడువH5197 కూడదనియుH3808 నీవుH859 ఆజ్ఞH559 ఇచ్చుచున్నావే.
17
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -నీ భార్యH802 పట్టణమందుH5892 వేశ్యయగునుH2181 , నీ కూమారులునుH1121 కుమార్తెలునుH1323 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 , నీ భూమిH127 నూలుచేతH2256 విభాగింపబడునుH2505 , నీవుH859 అపవిత్రమైనH2931 దేశమందుH127 చత్తువుH4191 ; అవశ్యముగా ఇశ్రాయేలీయులుH3478 తమ దేశముH127 విడిచిH4480 చెరగొనబడుదురుH1540 .

ఆమోసు అధ్యాయము 8

1
మరియుH3541 ప్రభువైనH136 యెహోవాH3069 దర్శనరీతిగాH7200 వేసవి కాలపు పండ్లH7019 గంపH3619 యొకటి నాకు కనుపరచిH2009
2
ఆమోసూH5986 , నీకు కనబడుచున్నH7200 దేమనిH4100 నన్నడుగగాH559 -వేసవికాలపు పండ్లH7019 గంపH3619 నాకు కనబడుచున్నదని నేనంటినిH559 , అప్పుడు యెహోవాH3068 నాతో సెలవిచ్చినదేమనగాH559 -నా జనులగుH5971 ఇశ్రాయేలీయులకుH3478 అంతముH7093 వచ్చేయున్నదిH935 , నేనికనువారినిH5750 విచారణచేయకH5674 మాననుH3808 .
3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 మందిరములోH1964 వారు పాడు పాటలుH7892H1931 దినమునH3117 ప్రలాపములగునుH3213 , శవములుH6297 లెక్కకు ఎక్కువగునుH7227 , ప్రతిH3605 స్థలమందునుH4725 అవి పారవేయబడునుH7993 . ఊరకుండుడిH2013 .

4

దేశమందుH776 బీదలనుH34 మింగివేయనుH7602 దరిద్రులనుH6041 మాపివేయనుH7673 కోరువారలారా,

5

తూము చిన్నదిగానుH6994 రూపాయిH8255 యెక్కువదిగానుH1431 చేసి, దొంగH5791 త్రాసుచేసిH3976 , మనము ధాన్యమునుH7668 అమ్మునట్లుH7666 అమావాస్యH2320 యెప్పుడైH4970 పోవునోH5674 , మనము గోధుమలనుH7668 అమ్మకముH7666 చేయునట్లు విశ్రాంతిదినముH7676 ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారాH559 ,

6

దరిద్రులనుH1800 వెండికిH3701 కొనునట్లునుH7069 పాదరక్షలH5275 నిచ్చి బీదవారినిH34 కొనునట్లును చచ్చుH4651 ధాన్యమునుH1250 మనము అమ్ముదముH7666 రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

7

యాకోబుH3290 యొక్క అతిశయాస్పదముH1347 తోడని యెహోవాH3068 ప్రమాణముH7650 చేయునదేమనగా-వారిక్రియలనుH4639 నేనెన్నడునుH5331 మరువనుH7911 .

8

ఇందునుH2063 గూర్చిH5921 భూమిH776 కంపింH7264చదాH3808 ? దాని నివాసుH3427 లందరునుH3605 అంగలార్చరాH56 ? నైలునదిH2975 పొంగునట్లుH5927 భూమి అంతయుH3605 ఉబుకును, ఐగుప్తుదేశపుH4714 నైలునదివలెH2975 అది ఉబుకునుH1644 , మిస్రయీము దేశపునదివలె అది అణగిపోవునుH8257 .

9

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 -ఆH1931 దినమునH3117 నేను మధ్యాహ్నకాలమందుH6672 సూర్యునిH8121 అస్తమింపజేయుదునుH935 . పగటివేళనుH3117 భూమికిH776 చీకటిH2821 కమ్మజేయుదును.

10

మీ పండుగH2282 దినములను దుఃఖదినములుగానుH60 మీ పాటలనుH7892 ప్రలాపములుగానుH7015 మార్చుదునుH2015 , అందరిని మొలలH4975 మీదH5921 గోనెపట్టH8242 కట్టుకొనజేయుదునుH5927 , అందరిH3605 తలలుH7218 బోడిచేసెదనుH7144 , ఒకనికి కలుగు ఏకపుత్రH3173 శోకముH60 వంటి ప్రలాపము నేను పుట్టింతునుH7760 ; దాని అంత్యదినముH319 ఘోరమైన శ్రమH4751 దినముగాH3117 ఉండును.

11

రాబోవుH935 దినములందుH3117 దేశములోH776 నేను క్షామముH7458 పుట్టింతునుH7971 ; అది అన్నH3899 పానములుH6772 లేకపోవుటచేత కలుగు క్షామముH7458 కాకH3588 యెహోవాH3068 మాటనుH1697 వినకపోవుటవలనH8085 కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవాH3069 వాక్కుH5002 .

12

కాబట్టి జనులు యెహోవాH3068 మాటH1697 వెదకుటకైH1245 యీ సముద్రమునుండిH3220 ఆ సముద్రముH3220 వరకునుH5704 ఉత్తరదిక్కునుండిH6828 తూర్పుదిక్కుH4217 వరకునుH5704 సంచరించుదురుH5128 గాని అది వారికి దొరH4672 కదుH3808 ;

13

H1931 దినమందుH3117 చక్కనిH3303 కన్యలునుH1330 ¸యౌవనులునుH970 దప్పిచేతH6772 సొమ్మసిల్లుదురుH5968 .

14

షోమ్రోనుయొక్కH8111 దోషమునకుH819 కారణమగుదాని తోడనియుH7650 , దానూH1835 , నీ దేవునిH430 జీవముతోడనియుH2416 , బెయేర్షెబాH884 మార్గH1870 జీవముతోడనియుH2416 ప్రమాణము చేయువారు ఇకనుH5750 లేవH6965 కుండH3808 కూలుదురుH5307 .

ఆమోసు అధ్యాయము 9

1

యెహోవాH136 బలిపీఠమునకుH4196 పైగాH5921 నిలిచియుండుటH5324 నేను చూచితినిH7200 . అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చినదేమనగా-గడపలుH5592 కదలిపోవునట్లుగాH7493 పై కమ్ములనుH3730 కొట్టిH5221 వారందరిH3605 తలలమీదH7218 వాటిని పడవేసి పగులగొట్టుముH1214 ; తరువాత వారిలో ఒకడును తప్పించుH5127 కొనకుండనుH3808 , తప్పించుకొనువారిలోH6412 ఎవడును బ్రదుకH4422 కుండనుH3808 నేను వారినందరిని ఖడ్గముచేతH2719 వధింతునుH2026 .

2

వారు పాతాళములోH7585 చొచ్చిH2864 పోయినను అచ్చటనుండిH8033 నా హస్తముH3027 వారిని బయటికి లాగునుH3947 ; ఆకాశమునH8064 కెక్కిH5927 పోయినను అచ్చటనుండిH8033 వారిని దింపిH3381 తెచ్చెదను.

3

వారు కర్మెలుH3760 పర్వతశిఖరమునH7218 దాగిననుH2244 నేను వారిని వెదకిH2664 పట్టిH3947 అచ్చటనుండిH8033 తీసికొని వచ్చెదను; నా కన్నులకుH5869 కనబడకుండH5641 వారు సముద్రములోH3220 మునిగిననుH7172 అచ్చటిH8033 సర్పమునకుH5175 నేనాజ్ఞH6680 ఇత్తును, అది వారిని కరచునుH5391 .

4

తమ శత్రువులచేతH341 వారు చెరపట్టబడిననుH7628 అచ్చటH8033 నేను ఖడ్గమునH2719 కాజ్ఞH6680 ఇత్తును, అది వారిని హతముH2026 చేయును; మేలుచేయుటకుH2896 కాదుH3808 కీడుH7451 చేయుటకే నా దృష్టిH5869 వారిమీదH5921 నిలుపుదునుH7760 .

5

ఆయన సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3069 ; ఆయన భూమినిH776 మొత్తగాH5060 అది కరిగిపోవునుH4127 , అందులోని నివాసుH3427 లందరునుH3605 ప్రలాపింతురుH56 , నైలునదివలెనేH2975 అదియంతయుH3605 ఉబుకుచుండునుH5927 , ఐగుప్తుదేశపుH4714 నైలునదివలెనేH2975 అది అణగిపోవునుH8257 .

6

ఆకాశమందుH8064 తనకొరకై మేడగదులుH4609 కట్టుకొనువాడునుH1129 , ఆకాశమండలమునకు భూమిH776 యందుH5921 పునాదులుH92 వేయువాడునుH3245 ఆయనే, సముద్రH3220 జలములనుH4325 పిలిచిH7121 వాటిని భూమిH776 మీదH5921 ప్రవహింపజేయువాడునుH8210 ఆయనే; ఆయన పేరుH8034 యెహోవాH3068 .

7

ఇశ్రాయేH3478 లీయులారాH1121 , మీరునుH859 కూషీయులునుH3569 నా దృష్టికి సమానులు కారాH3808 ? నేను ఐగుప్తుH4714 దేశములోనుండిH776 ఇశ్రాయేలీయులనుH3478 , కఫ్తోరుH3731 దేశములో నుండి ఫిలిష్తీయులనుH6430 , కీరుదేశములోనుండిH7024 సిరియనులనుH758 రప్పించితినిH5927 .

8

ప్రభువైనH136 యెహోవాH3069 కన్నుH5869 ఈ పాపిష్ఠిH2400 రాజ్యముమీదనున్నదిH4467 , దానిని భూమిH127 మీదH6440 ఉండకుండ నాశనముH8045 చేతును. అయితే యాకోబుH3290 సంతతివారినిH1004 సర్వనాశముH8045 చేయకH3808 విడిచి పెట్టుదును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

9

నేH595 నాజ్ఞH6680 ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతోH3531 జల్లించిH5128 నట్లుH834 ఇశ్రాయేH3478 లీయులనుH1004 అన్యజనుH1471 లందరిలోH3605 జల్లింతునుH5128 గాని యొక చిన్న గింజైనH6872 నేలH776 రాలH5307 దుH3808 .

10

ఆ కీడుH7451 మనలను తరిమిH5066 పట్టదుH3808 , మనయొద్దకు రాదుH6923 అని నా జనులలోH5971 అనుకొనుH559 పాపాత్ముH2400 లందరునుH3605 ఖడ్గముచేతH2719 చత్తురుH4191 .

11

పడిపోయినH5307 దావీదుH1732 గుడారమునుH5521H1931 దినమునH3117 నేను లేవనెత్తిH6965 దాని గోడనుH2034 బాగుచేసిH6965 దాని పోయిన చోట్లను బాగుచేసిH1443 , ఎదోముH123 శేషమునుH7611 నా నామముH8034 ధరించినH7121 అన్యజనుH1471 లనందరినిH3605 నా జనులు స్వతంత్రించుకొనునట్లుH3423

12

పూర్వపురీతిగాH5769 దానిని మరల కట్టుదునుH1129 ; ఈలాగుH2063 జరిగించుH6213 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.

13

రాబోవుH935 దినములలోH3117 కోయువారుH7114 దున్నువారిH2790 వెంటనే వత్తురుH5066 ; విత్తనముH2233 చల్లువారిH4900 వెంటనే ద్రాక్షపండ్లుH6025 త్రొక్కువారుH1869 వత్తురు; పర్వతములనుండిH2022 మధురమైన ద్రాక్షారసముH6071 స్రవించునుH5197 , కొండH1389 లన్నిH3605 రసధారలగునుH4127 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

14

మరియు శ్రమనొందుచున్న నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నేను చెరలోనుండిH7622 రప్పింతునుH7725 , పాడైనH8074 పట్టణములనుH5892 మరల కట్టుకొనిH1129 వారు కాపురముందురుH3427 , ద్రాక్షతోటలుH3754 నాటిH5193 వాటి రసమునుH3196 త్రాగుదురుH8354 , వనములుH1593 వేసిH6213 వాటి పండ్లనుH6529 తిందురుH398 .

15

వారి దేశH127 మందుH5921 నేను వారిని నాటుదునుH5193 , నేను వారికిచ్చినH5414 దేశములోH127 నుండిH4480 వారు ఇకH5750 పెరికివేయH5428 బడరనిH3808 నీ దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

2 యోహాను అధ్యాయము 1

1

పెద్దనైనG4245 నేను, ఏర్పరచబడినదైనG1588 అమ్మగారికినిG2959 ఆమె పిల్లలకునుG5043 శుభమని చెప్పి వ్రాయునది.

2

నేనును, నేను మాత్రమేG3441 గాక సత్యముG225 ఎరిగినG1097వారందరునుG3956G2532, మనలో నిలుచుచుG3306 మనతో ఎల్లప్పుడుG165 ఉండు సత్యమునుG225బట్టిG1223 మిమ్మును నిజముగాG225 ప్రేమించుచున్నాముG25.

3

సత్యG225ప్రేమలుG26 మనయందుండగా తండ్రియైనG3962 దేవునిG2316 యొద్దనుండియు, తండ్రిG3962యొక్క కుమారుడగుG5207 యేసుG2424క్రీస్తుG5547నొద్దనుండియు కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 మనకు తోడగును.

4

తండ్రిG3962వలన మనము ఆజ్ఞనుG1785 పొందినG2983ప్రకారముG2531a నీ పిల్లలలోG5043 కొందరు సత్యమునుG225 అనుసరించి నడుచుచుండుటG4043 కనుగొనిG2147 బహుగాG3029 సంతోషించుచున్నానుG5463.

5

కాగాG3568G2065 అమ్మాG2959, క్రొత్తG2537 ఆజ్ఞG1785 నీకు వ్రాసినట్టుG1125 కాదు గాని మొదటG746నుండి మనకు కలిగినG2192 ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరముG240 ప్రేమింపవలెననిG25 నిన్ను వేడుకొనుచున్నాను.

6

మనమాయన ఆజ్ఞలG1785ప్రకారముG2596 నడుచుటయేG4043G3778 ప్రేమG26; మీరు మొదటG746నుండి వినినG191 ప్రకారముG2531a ప్రేమలో నడుచుకొనవలెనుG4043 అనునదియేG3778 ఆ ఆజ్ఞG1785.

7

యేసుG2424క్రీస్తుG5547 శరీరధారియైG4561 వచ్చెననిG2064 యొప్పుకొననిG3670 వంచకులుG4108 అనేకులుG4183 లోకములోG2889 బయలుదేరి యున్నారుG1831.

8

అట్టివాడేG3778 వంచకుడునుG4108 క్రీస్తు విరోధియునైG500 యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములనుG2038 చెడగొట్టుకొనకG622 మీరు పూర్ణG4134 ఫలముG3408 పొందునట్లుG618 జాగ్రత్తగాG991 చూచుకొనుడిG1438.

9

క్రీస్తుG5547బోధG1322 యందు నిలిచిG3306యుండక దానిని విడిచి ముందునకుసాగుG4254 ప్రతివాడునుG3956 దేవునిG2316 అంగీకరింపనివాడుG2192; ఆ బోధG1322యందు నిలిచియుండువాడుG3306 తండ్రినిG3962 కుమారునిG5207 అంగీకరించు వాడుG2192.

10

ఎవడైననుG5100G3778 బోధనుG1322 తేకG5342 మీ యొద్దకు వచ్చినG2064యెడలG1487 వానిని మీ యింటG3614 చేర్చుకొనG2983వద్దు; శుభమనిG5463 వానితో చెప్పనుG3004 వద్దు.

11

శుభమనిG5463 వానితో చెప్పువాడుG3004 వాని దుష్టG4190క్రియలలోG2041 పాలివాడగునుG2841.

12

అనేక సంగతులుG4183 మీకు వ్రాయవలసిG1125యుండియుG2192 సిరాతోనుG3189 కాగితముతోనుG5489 వ్రాయ మనస్సుG1014లేక మీ సంతోషముG5479 పరిపూర్ణమవునట్లుG4137G2443 మిమ్మును కలిసికొనిG1096 ముఖా ముఖిగాG4750 మాటలాడG2980 నిరీక్షించుచున్నానుG1679.

13

ఏర్పరచబడినG1588 నీ సహోదరిG79 పిల్లలుG5043 నీకు వందనములుG782 చెప్పుచున్నారు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.