Day 347
Day 348 : యోవేలు 1-2 & 2 పేతురు 1-3
Day 349

యోవేలు అధ్యాయము 1

1

పెతూయేలుH6602 కూమారుడైనH1121 యోవేలుH3100 నకుH413 ప్రత్యక్షమైనH1961 యోహోవాH3068 వాక్కుH1697

The word of the LORD that came to Joel the son of Pethuel.
2

పెద్దలారాH2205, ఆలకించుడిH8085 దేశపుH776 కాపురస్థులారాH3427, మీరందరుH3605 చెవియొగ్గిH238 వినుడిH8085 ఈలాటి సంగతిH2063 మీ దినములలోH3117 గానిH518 మీ పితరులH1 దినములలోగానిH3117 జరిగినదాH1961?

Hear this, ye old men, and give ear, all ye inhabitants of the land. Hath this been in your days, or even in the days of your fathers?
3

ఈ సంగతి మీ బిడ్డలకుH1121 తెలియజేయుడిH5608. వారు తమ బిడ్డలకునుH1121 ఆ బిడ్డలుH1121 రాబోవుH312 తరముH1755 వారికిని తెలియజేయుదురుH5608.

Tell ye your children of it, and let your children tell their children, and their children another generation.
4

గొంగళిపురుగులుH1501 విడిచినదానినిH3499 మిడుతలుH697 తినివేసిH398 యున్నవి మిడుతలుH697 విడిచినదానినిH3499 పసరుపురుగులుH3218 తినివేసి యున్నవిH398.పసరుపురుగులుH3218 విడిచినదానినిH3499 చీడపురుగులుH2625 తినివేసి యున్నవిH398.

That which the palmerworm hath left hath the locust eaten; and that which the locust hath left hath the cankerworm eaten; and that which the cankerworm hath left hath the caterpiller eaten.
5

మత్తులారాH7910, మేలుకొనిH6974 కన్నీరు విడువుడిH1058 ద్రాక్షారసH3196 పానముH8354 చేయువారలారాH3605, రోదనముH3213 చేయుడి.క్రొత్త ద్రాక్షారసముH6071 మీ నోటికిH6310 రాకుండ నాశ మాయెనుH3772,

Awake, ye drunkards, and weep; and howl, all ye drinkers of wine, because of the new wine; for it is cut off from your mouth.
6

లెక్కH4557 లేనిH369 బలమైనH6099 జనాంగముH1471 నా దేశముH776 మీదికిH5921 వచ్చియున్నదిH5927 వాటి పళ్లుH8127 సింహపుH738 కోరలవంటివిH8127 వాటి కాటుH4973 ఆడుసింహపుH3833 కాటువంటిదిH4973.

For a nation is come up upon my land, strong, and without number, whose teeth are the teeth of a lion, and he hath the cheek teeth of a great lion.
7

అవి నా ద్రాక్షచెట్లనుH1612 పాడుచేసిH8047 యున్నవిH7760 నా అంజూరపు చెట్లనుH8384 తుత్తునియలుగా కొరికి యున్నవిH7111 బెరడు ఒలిచిH2834 వాటిని పారవేయగాH7993 చెట్లకొమ్మలుH8299 తెలుపాయెనుH3835

He hath laid my vine waste, and barked my fig tree: he hath made it clean bare, and cast it away; the branches thereof are made white.
8

పెనిమిటిH1167 పోయిన యౌవనురాలుH5271 గోనెపట్ట కట్టుకొనిH2296 అంగలార్చునట్లుH421 నీవు అంగలార్చుముH421.

Lament like a virgin girded with sackcloth for the husband of her youth.
9

నైవేద్యమునుH4503 పానార్పణమునుH5262 యెహోవాH3068 మందిరములోనికిH1004 రాకుండ నిలిచి పోయెనుH3772. యెహోవాకుH3068 పరిచర్యచేయుH8334 యాజకులుH3548 అంగలార్చు చున్నారుH56.

The meat offering and the drink offering is cut off from the house of the LORD; the priests, the LORD'S ministers, mourn.
10

పొలముH7704 పాడైపోయెనుH7703 భూమిH127 అంగలార్చుచున్నదిH56 ధాన్యముH1715 నశించెనుH7703 క్రొత్త ద్రాక్షారసముH8492 లేకపోయెనుH3001 తైలవృక్షములుH3323 వాడిపోయెనుH535.

The field is wasted, the land mourneth; for the corn is wasted: the new wine is dried up, the oil languisheth.
11

భూమిమీదిH7704 పైరుH7105 చెడిపోయెనుH6 గోధుమ కఱ్ఱలనుH2406 యవల కఱ్ఱలనుH8184 చూచి సేద్యగాండ్లారాH406, సిగ్గునొందుడిH954.ద్రాక్షతోట కాపరులారాH3755, రోదనము చేయుడిH3213.

Be ye ashamed, O ye husbandmen; howl, O ye vinedressers, for the wheat and for the barley; because the harvest of the field is perished.
12

ద్రాక్షచెట్లుH1612 చెడిపోయెనుH3001 అంజూరపుచెట్లుH8384 వాడిపోయెనుH535 దానిమ్మచెట్లునుH7416 ఈతచెట్లునుH8558 జల్దరుచెట్లునుH8598 తోటH7704 చెట్లH6086 న్నియుH3605 వాడిపోయినవిH3001 నరులకుH120 సంతోషమేమియుH8342 లేకపోయెనుH3001.

The vine is dried up, and the fig tree languisheth; the pomegranate tree, the palm tree also, and the apple tree, even all the trees of the field, are withered: because joy is withered away from the sons of men.
13

యాజకులారాH3548, గోనెపట్టH8242 కట్టుకొనిH2296 అంగలార్చుడిH5594. బలిపీఠమునొద్దH4196 పరిచర్య చేయువారలారాH8334, రోదనము చేయుడిH3213. నా దేవునిH430 పరిచారకులారాH8334, గోనెపట్టH8242 వేసికొనిH2296 రాత్రి అంతయుH3885 గడపుడి. నైవేద్యమునుH4503 పానార్పణమునుH5262 మీ దేవునిH430 మందిరమునకుH1004 రాకుండ నిలిచిపోయెనుH4513.

Gird yourselves, and lament, ye priests: howl, ye ministers of the altar: come, lie all night in sackcloth, ye ministers of my God: for the meat offering and the drink offering is withholden from the house of your God.
14

ఉపవాసదినముH6685 ప్రతిష్ఠించుడిH6942 వ్రతదినముH6116 ఏర్పరచుడిH7121. యెహోవానుH3068 బతిమాలుకొనుటకైH2199 పెద్దలనుH2205 దేశములోనిH776 జనుH3427 లందరినిH3605 మీదేవుడైనH430 యెహోవాH3068 మందిరములోH1004 సమకూర్చుడిH622.

Sanctify ye a fast, call a solemn assembly, gather the elders and all the inhabitants of the land into the house of the LORD your God, and cry unto the LORD,
15

ఆహాH162, యెహోవాH3068 దినముH3117 వచ్చెనేH7138 అది ఎంత భయంకరమైన దినముH3117 ! అది ప్రళయమువలెనేH7701 సర్వశక్తునిH7706 యొద్దనుండిH4480 వచ్చునుH935.

Alas for the day! for the day of the LORD is at hand, and as a destruction from the Almighty shall it come.
16

మనము చూచుచుండగాH5869 మన దేవునిH430 మందిరములోH1004 ఇక సంతోషమునుH8057 ఉత్సవమునుH1524 నిలిచిపోయెనుH3772 మన ఆహారముH400 నాశనమాయెనుH3808.

Is not the meat cut off before our eyes, yea, joy and gladness from the house of our God?
17

విత్తనముH6507 మంటిపెడ్డలH4053 క్రిందH8478 కుళ్లిపోవుచున్నదిH5685 పైరుH1715 మాడిపోయిH3001 నందునH3588 ధాన్యపుకొట్లుH214 వట్టి వాయెనుH8074 కళ్లపుకొట్లుH4460 నేలపడియున్నవిH2040.

The seed is rotten under their clods, the garners are laid desolate, the barns are broken down; for the corn is withered.
18

మేతలేక పశువులుH929 బహుగా మూల్గుచున్నవిH584 ఎడ్లుH1241 మందలుగా కూడిH5739 ఆకలికి అల్లాడుచున్నవిH943 గొఱ్ఱH6629 మందలుH5739 చెడిపోవుచున్నవిH816.

How do the beasts groan! the herds of cattle are perplexed, because they have no pasture; yea, the flocks of sheep are made desolate.
19

అగ్నిచేతH784 అరణ్యములోనిH4057 మేతస్థలములుH4999 కాలిపోయినవిH398 మంటH3852 తోటH7704 చెట్లH6086 న్నిటినిH3605 కాల్చివేసెనుH3857 యెహోవాH3068, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.H7121

O LORD, to thee will I cry: for the fire hath devoured the pastures of the wilderness, and the flame hath burned all the trees of the field.
20

నదులుH650 ఎండిపోవుటయుH3001 అగ్నిచేతH784 మేతస్థలములుH4999 కాలిపోవుటయుH398 చూచి పశువులునుH929 నీకు మొఱ్ఱ పెట్టుచున్నవిH6165.

The beasts of the field cry also unto thee: for the rivers of waters are dried up, and the fire hath devoured the pastures of the wilderness.

యోవేలు అధ్యాయము 2

1

సీయోను కొండమీదH7782 బాకా ఊదుడిH8628 నా పరిశుద్ధH6944 పర్వతముమీదH2022 హెచ్చరిక నాదము చేయుడిH7321 యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నదనియుH935 అది సమీపమాయెననియుH7138 దేశH776 నివాసుH3427 లందరుH3605 వణకు దురుగాకH7264.

Blow ye the trumpet in Zion, and sound an alarm in my holy mountain: let all the inhabitants of the land tremble: for the day of the LORD cometh, for it is nigh at hand;
2

ఆ దినముH3117 అంధకారమయముగాH2822 ఉండును మహాంధకారము కమ్మునుH653 మేఘములునుH6051 గాఢాంధకారమునుH6205 ఆ దినమునH3117 కమ్మును పర్వతములH2022 మీదH5921 ఉదయకాంతిH7837 కనబడునట్లు అవి కన బడుచున్నవిH6566. అవి బలమైనH6099 యొక గొప్పH7227 సమూహముH5971 ఇంతకుముందుH5769 అట్టివిH3644 పుట్టH1961 లేదుH3808 ఇకమీదటH310 తరH8141 తరములకుH1755 అట్టివిH5704 పుట్టవుH3254.

A day of darkness and of gloominess, a day of clouds and of thick darkness, as the morning spread upon the mountains: a great people and a strong; there hath not been ever the like, neither shall be any more after it, even to the years of many generations.
3

వాటిముందరH6440 అగ్నిH784 మండుచున్నదిH398 వాటివెనుకH310 మంటH3852 కాల్చుచున్నదిH3857 అవి రాకమునుపుH6440 భూమిH776 ఏదెనుH5731 వనమువలె ఉండెనుH1588 అవి వచ్చిపోయిన తరువాతH310 తప్పించుకొనినదేదియుH6413 విడువబడకH3808 భూమి యెడారివలెH4057 పాడాయెనుH8077.

A fire devoureth before them; and behind them a flame burneth: the land is as the garden of Eden before them, and behind them a desolate wilderness; yea, and nothing shall escape them.
4

వాటి రూపములుH4758 గుఱ్ఱములH5483 రూపములవంటివిH4758 రౌతులవలెH6571 అవి పరుగెత్తి వచ్చునుH7323.

The appearance of them is as the appearance of horses; and as horsemen, so shall they run.
5

రథములుH4818 ధ్వని చేయునట్లుH6963 కొయ్యకాలుH7179 అగ్నిలోH784 కాలుచుH398 ధ్వని చేయునట్లుH6963 యుద్ధమునకుH4421 సిద్ధమైనH6186 శూరులుH6099 ధ్వని చేయునట్లుH6963 అవి పర్వతH2022 శిఖరములమీదH7218 గంతులు వేయుచున్నవిH7540.

Like the noise of chariots on the tops of mountains shall they leap, like the noise of a flame of fire that devoureth the stubble, as a strong people set in battle array.
6

వాటినిH4480 చూచిH6440 జనములుH5971 వేదననొందునుH2342 అందరిH3605 ముఖములుH6440 తెల్లH6289బారునుH6908.

Before their face the people shall be much pained: all faces shall gather blackness.
7

బలాఢ్యులుH1368 పరుగెత్తునట్లుH7323 అవి పరుగెత్తుచున్నవిH7323 శూరులుH4421 ప్రాకారములనుH2346 ఎక్కునట్లుH5927 అవి గోడలుH2346 దాటుచున్నవిH59527 ఇటు అటుH734 తిరుగH5670కుండH3808 అవన్నియుH376 చక్కగాH1870 పోవు చున్నవిH1980

They shall run like mighty men; they shall climb the wall like men of war; and they shall march every one on his ways, and they shall not break their ranks:
8

ఒకదానిమీదH251 ఒకటిH376 త్రొక్కుH1766లాడకH3808 అవన్నియుH1397 చక్కగాH4546 పోవుచున్నవిH1980 ఆయుధములH7973మీదH1157 పడిననుH5307 త్రోవH1214 విడువవుH3808.

Neither shall one thrust another; they shall walk every one in his path: and when they fall upon the sword, they shall not be wounded.
9

పట్టణములోH5892 నఖముఖాల పరుగెత్తుచున్నవిH8264 గోడలమీదH2346 ఎక్కిH7323 యిండ్లలోనికిH1004 చొరబడుచున్నవిH5927. దొంగలు వచ్చినట్లుH1590 కిటికీలలోగుండH2474 జొరబడుచున్నవిH935.

They shall run to and fro in the city; they shall run upon the wall, they shall climb up upon the houses; they shall enter in at the windows like a thief.
10

వాటి భయముచేత భూమిH776 కంపించుచున్నదిH7264 ఆకాశముH8064 తత్తరించుచున్నదిH7493 సూర్యH8121చంద్రులకుH3394 తేజో హీనత కలుగుచున్నదిH6937 నక్షత్రములకుH3556 కాంతిH5051 తప్పుచున్నదిH622.

The earth shall quake before them; the heavens shall tremble: the sun and the moon shall be dark, and the stars shall withdraw their shining:
11

యెహోవాH3068 తన సైన్యమునుH2428 నడిపించుచు ఉరుమువలెH5414 గర్జించుచున్నాడుH6963 ఆయన దండుH4264 బహుH3966 గొప్పదైయున్నదిH7227 ఆయన ఆజ్ఞనుH1697 నెరవేర్చునదిH6213 బలముగలదిH6099 యెహోవాH3068 దినముH3117 బహు H3966భయంకరముH3372, దానికి తాళH3557 గలవాడెవడుH4310?

And the LORD shall utter his voice before his army: for his camp is very great: for he is strong that executeth his word: for the day of the LORD is great and very terrible; and who can abide it?
12

ఇప్పుH6258డైననుH1571 మీరు ఉపవాసముండిH6685 కన్నీరు విడుచుచుH1065 దుఃఖించుచుH4553 మనఃపూర్వకముగాH3824 తిరిగిH7725 నాయొద్దకు రండిH5704. ఇదే యెహోవాH3068 వాక్కుH5002

Therefore also now, saith the LORD, turn ye even to me with all your heart, and with fasting, and with weeping, and with mourning:
13

మీ దేవుడైనH430 యెహోవాH3068 కరుణాH7349వాత్సల్యములుగలH2587 వాడునుH1931,శాంతమూర్తియుH750 అత్యంతH7227కృపగలవాడునైయుండిH2617, తానుH5921 చేయనుద్దేశించిన కీడునుH7451 చేయక పశ్చాత్తాపపడునుH5162 గనుక మీ వస్త్రములనుH899 కాకH408 మీ హృదయములనుH3824 చింపుకొనిH7167 ఆయనతట్టుH413 తిరుగుడిH7725.

And rend your heart, and not your garments, and turn unto the LORD your God: for he is gracious and merciful, slow to anger, and of great kindness, and repenteth him of the evil.
14

ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొనిH7725 పశ్చాత్తాపపడిH5162 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 తగిన నైవేద్యమునుH4503 పానార్పణమునుH5262 మీకు దీవెనగాH1293 అనుగ్రహించునుH7604; అనుగ్రహింపడని యెవడుH4310 చెప్పగలడుH3045?

Who knoweth if he will return and repent, and leave a blessing behind him; even a meat offering and a drink offering unto the LORD your God?
15

సీయోనులోH6726 బాకాH7782 ఊదుడిH8628, ఉపవాసదినముH6685 ప్రతిష్ఠించుడిH6942, వ్రతదినము నియమించిH6116 ప్రకటనచేయుడిH7121.

Blow the trumpet in Zion, sanctify a fast, call a solemn assembly:
16

జనులనుH5971 సమకూర్చుడిH622, సమాజకూటముH6951 ప్రతిష్ఠించుడిH6942, పెద్దలనుH2205 పిలువనంపించుడిH6908, చిన్నవారినిH5768 స్తన్యH7699పానము చేయు బిడ్డలనుH3243 తోడుకొనిH622 రండి; పెండ్లికుమారుడుH2860 అంతఃపురములోH2315నుండియుH4480 పెండ్లికుమార్తెH3618 గదిలోH2646నుండియుH4480 రావలయునుH3318.

Gather the people, sanctify the congregation, assemble the elders, gather the children, and those that suck the breasts: let the bridegroom go forth of his chamber, and the bride out of her closet.
17

యెహోవాకుH3068 పరిచర్యచేయుH8334 యాజకులుH3548 మంటపమునకునుH197 బలిపీఠమునకునుH4196 మధ్యH996 నిలువబడి కన్నీరు విడుచుచుH1058 యెహోవాH3068, నీ జనులయెడలH5971 జాలిచేసి కొనిH2347, అన్య జనులుH1471 వారిమీద ప్రభుత్వము చేయునట్లుH4910 వారినిH5159 అవమానమునH2781 కప్పH5414గింపకుముH408; లేనియెడలH4100 అన్యజనులుH5971 వారి దేవుడుH430 ఏమాయెH346నందురుH559 గదా యని వేడుకొనవలెనుH559.

Let the priests, the ministers of the LORD, weep between the porch and the altar, and let them say, Spare thy people, O LORD, and give not thine heritage to reproach, that the heathen should rule over them: wherefore should they say among the people, Where is their God?
18

అప్పుడు యెహోవాH3068 తన దేశమునుబట్టిH776 రోషము పూనిH7065 తన జనులయెడలH5971 జాలిచేసికొనెనుH5921.

Then will the LORD be jealous for his land, and pity his people.
19

మరియు యెహోవాH3068 తన జనులకుH5971 ఉత్తరమిచ్చిH6030 చెప్పినదేమనగాH559 ఇకనుH2009 అన్యజనులలోH1471 మిమ్మును అవమానాస్పదముగాH2781 చేH5414యకH3808, మీరు తృప్తినొందునంతగాH7646 నేను ధాన్యమునుH1715 క్రొత్త ద్రాక్షారసమునుH8492 తైలమునుH3323 మీకుH853 పంపించెదనుH7971

Yea, the LORD will answer and say unto his people, Behold, I will send you corn, and wine, and oil, and ye shall be satisfied therewith: and I will no more make you a reproach among the heathen:
20

మరియు ఉత్తరదిక్కుH6830నుండిH4480 వచ్చువాటిని మీకు దూరముగా పార దోలిH7368, యెండిపోయినH6723 నిష్ఫలH8077 భూమిH776లోనికిH413 వాటిని తోలివేతునుH5080; అవి గొప్ప కార్యములుH1431 చేసెనుH6213 గనుకH3588 వాటి ముందటి భాగమునుH6440 తూర్పుH6931 సముద్రములోకినిH3220, వెనుకటి భాగమునుH5490 పడమటిH314 సముద్రములోకినిH3220 పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధముH889 లేచునుH5927 అవి కుళ్లువాసనH6709 కొట్టునుH5927.

But I will remove far off from you the northern army, and will drive him into a land barren and desolate, with his face toward the east sea, and his hinder part toward the utmost sea, and his stink shall come up, and his ill savour shall come up, because he hath done great things.
21

దేశమాH127, భయH3372పడకH408 సంతోషించిH8055 గంతులు వేయుముH1523, యెహోవాH3068 గొప్పకార్యములుH1431 చేసెనుH6213.

Fear not, O land; be glad and rejoice: for the LORD will do great things.
22

పశువులారాH929, భయH3372పడకుడిH408, గడ్డిబీళ్లలోH4057 పచ్చికH4999 మొలుచునుH1876, చెట్లుH6086 ఫలించునుH6529, అంజూరపుచెట్లునుH8384, ద్రాక్షచెట్లుH1612 సమృద్ధిగాH2428 ఫలించునుH5414,

Be not afraid, ye beasts of the field: for the pastures of the wilderness do spring, for the tree beareth her fruit, the fig tree and the vine do yield their strength.
23

సీయోనుH6726 జనులారాH1121, ఉత్సహించిH1523 మీ దేవుడైనH430 యెహోవాయందుH3068 సంతోషించుడిH8055; తన నీతినిబట్టిH6666 ఆయన తొలకరి వర్షమునుH4175 మీH853కనుగ్రహించునుH5414, వానH1653 కురిపించిH3381 పూర్వమందువలె H7223తొలకరి వర్షమునుH4175 కడవరి వర్షమునుH4456 మీకనుగ్రిహించునుH5414

Be glad then, ye children of Zion, and rejoice in the LORD your God: for he hath given you the former rain moderately, and he will cause to come down for you the rain, the former rain, and the latter rain in the first month.
24

కొట్లుH1637 ధాన్యముతోH1250 నిండునుH4390, కొత్త ద్రాక్షారసమునుH8492 క్రొత్త తైలమునుH3323 గానుగలకుపైగాH3342 పొర్లి పారునుH7783.

And the floors shall be full of wheat, and the fats shall overflow with wine and oil.
25

మీరు కడుపార తినిH398 తృప్తిపొందిH7646 మీకొరకుH5973 వింత కార్యములనుH6381 జరిగించినH6213 మీ దేవుడైనH430 యెహోవాH3068 నామమునుH8034 స్తుతించునట్లుH1984 నేను పంపినH7971 మిడుతలునుH697 గొంగళి పురుగులునుH2625 పసరు పురుగులునుH1501 చీడపురుగులునుH3218 అను నా మహాH1419 సైన్యముH2428 తినివేసినH398 సంవత్సరములH8141 పంటను మీకుH853 మరల నిత్తునుH7999.

And I will restore to you the years that the locust hath eaten, the cankerworm, and the caterpiller, and the palmerworm, my great army which I sent among you.
26

నా జనులుH5971 ఇక నెన్నటికినిH5769 సిగ్గుH954నొందరుH3808.

And ye shall eat in plenty, and be satisfied, and praise the name of the LORD your God, that hath dealt wondrously with you: and my people shall never be ashamed.
27

అప్పుడు ఇశ్రాయేలీయులH3478మధ్య నున్నవాడనుH7130 నేనేH589 యనియు, నేనేH589 మీ దేవుడనైనH430 యెహోవాననియుH3068, నేను తప్పH5750 వేరు దేవుడొకడును లేడనియుH369 మీరు తెలిసికొందురుH3045; నా జనులుH5971 ఇక నెన్నడనుH5769 సిగ్గుH954నొందకయుందురుH3808.

And ye shall know that I am in the midst of Israel, and that I am the LORD your God, and none else: and my people shall never be ashamed.
28

తరువాతH3651 నేను సర్వH3605జనులH1320మీదH5921 నా ఆత్మనుH7307 కుమ్మరింతునుH8210; మీ కుమారులునుH1121 మీ కుమార్తెలునుH1323 ప్రవచనములు చెప్పుదురుH5012; మీ ముసలివారుH2205 కలలుకందురుH2492, మీ యౌవనులుH970 దర్శనములుH2384 చూతురుH7200.

And it shall come to pass afterward, that I will pour out my spirit upon all flesh; and your sons and your daughters shall prophesy, your old men shall dream dreams, your young men shall see visions:
29

H1992 దినములలోH3117 నేను పనివారిH5650మీదనుH5921 పనికత్తెలH8198మీదనుH5921 నా ఆత్మనుH7307 కుమ్మరింతునుH8210.

And also upon the servants and upon the handmaids in those days will I pour out my spirit.
30

మరియు ఆకాశమందునుH8064 భూమియందునుH776 మహత్కార్యములనుH4159, అనగా రక్తమునుH1818 అగ్నినిH784 ధూమH6227 స్తంభములనుH8490 కనుపరచెదనుH5414

And I will shew wonders in the heavens and in the earth, blood, and fire, and pillars of smoke.
31

యెహోవాయొక్కH3068 భయంకరమైనH3372 ఆ మహాH1419దినముH3117 రాకH935ముందుH6440 సూర్యుడుH8121 తేజోహీనుH2822డగునుH2015, చంద్రుడుH3394రక్తవర్ణమగునుH1818.

The sun shall be turned into darkness, and the moon into blood, before the great and the terrible day of the LORD come.
32

యెహోవాH3068 సెలవిచ్చినట్లుH559 సీయోనుH6726 కొండమీదనుH2022 యెరూషలేములోనుH3389 తప్పించుకొనినవారుందురుH6413, శేషించినవారిలోH8300 యెహోవాH3068 పిలుచువారుH7121 కనబడుదురు. ఆ దినమున యెహోవాH3068 నామమునుబట్టిH8034 ఆయనకు ప్రార్థనచేయుH7121 వారందరునుH3605 రక్షింపబడుదురుH4422.

And it shall come to pass, that whosoever shall call on the name of the LORD shall be delivered: for in mount Zion and in Jerusalem shall be deliverance, as the LORD hath said, and in the remnant whom the LORD shall call.

2 పేతురు అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 దాసుడునుG1401 అపొస్తలుడునైనG652 సీమోనుG4826 పేతురుG4074, మనG2257 దేవునియొక్కయుG2316 రక్షకుడైనG4990 యేసుG2424క్రీస్తుG5547 యొక్కయు నీతినిG1343బట్టిG1722, మావలెనేG2975 అమూల్యమైనG2472 విశ్వాసముG4102 పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

Simon Peter, a servant and an apostle of Jesus Christ, to them that have obtained like precious faith with us through the righteousness of God and our Saviour Jesus Christ:
2

తన మహిమG1391నుబట్టియు, గుణాతిశయముG703నుబట్టియు, మనలనుG2248 పిలిచినవానిG2564 గూర్చిన అనుభవజ్ఞానG1922మూలముగాG1722 ఆయన దైవG2304శక్తిG1411, జీవముG2222నకునుG4314 భక్తికినిG2150 కావలసినవాటినన్నిటిని మనకుG5213 దయచేయుచున్నందునG1433,

Grace and peace be multiplied unto you through the knowledge of God, and of Jesus our Lord,
3

దేవునిG2316గూర్చినట్టియు మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424గూర్చినట్టియునైన అనుభవజ్ఞానముG1922వలనG1223 మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 విస్తరించును గాక.

According as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue:
4

ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకుG2254 అమూల్యములునుG5093 అత్యధికములునైనG1433 వాగ్దానములనుG1862 అనుగ్రహించిG1433 యున్నాడు. దురాశనుG1939 అనుసరించుటవలన లోకG2889మందున్నG1722 భ్రష్టత్వమునుG5356 ఈ వాగ్దానములG1862 మూలముగా మీరు తప్పించుకొనిG668, దేవస్వభావమునందు పాలివారG2844గునట్లుG1096 వాటిని అనుగ్రహించెనుG1433

Whereby are given unto us exceeding great and precious promises: that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust.
5

ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణG3956జాగ్రత్తG4710గలవారైG2023, మీG5216 విశ్వాసముG4102నందు సద్గుణమునుG703,సద్గుణముG703నందుG1722 జ్ఞానమునుG1108,

And beside this, giving all diligence, add to your faith virtue; and to virtue knowledge;
6

జ్ఞానముG1108నందుG1722 ఆశానిగ్రహమునుG1466, ఆశానిగ్రహముG1466నందుG1722 సహనమునుG5281, సహనముG5281 నందుG1722 భక్తినిG2150,

And to knowledge temperance; and to temperance patience; and to patience godliness;
7

భక్తిG2150యందుG1722 సహోదరప్రేమనుG5360, సహోదర ప్రేమG5360యందుG1722 దయనుG26 అమర్చుకొనుడి.

And to godliness brotherly kindness; and to brotherly kindness charity.
8

ఇవిG5023 మీకుG5213 కలిగిG5225 విస్తరించినయెడలG4121 అవిG2525 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుగూర్చిన అనుభవజ్ఞానG1922విషయములోG1519 మిమ్మును సోమరులైననుG692 నిష్ఫలుG175లైనను కాకుండG3761 చేయును.

For if these things be in you, and abound, they make you that ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ.
9

ఇవిG5023 ఎవనికి లేకపోవునో వాడుG3739 తనG848 పూర్వG3819పాపములకుG266 శుద్ధి కలిగినG2512 సంగత మరచిపోయి, గ్రుడ్డిG5185వాడును దూరదృష్టిలేనివాడునగునుG3467.

But he that lacketh these things is blind, and cannot see afar off, and hath forgotten that he was purged from his old sins.
10

అందువలనG1352 సహోదరులారాG80, మీG5216 పిలుపునుG2821 ఏర్పాటునుG1589 నిశ్చయముG949 చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడిG4704.మీరిట్టి క్రియలుG5023 చేయువారైతేG4160 ఎప్పుడునుG3364 తొట్రిల్లరుG4417.

Wherefore the rather, brethren, give diligence to make your calling and election sure: for if ye do these things, ye shall never fall:
11

ఆలాగునG3779 మనG2257 ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 యొక్క నిత్యG166రాజ్యముG932లోG1519 ప్రవేశముG1529 మీG5213కుG2023 సమృద్ధిగాG4146 అనుగ్రహింపబడును

For so an entrance shall be ministered unto you abundantly into the everlasting kingdom of our Lord and Saviour Jesus Christ.
12

కాబట్టిG1352 మీరు ఈ సంగతులనుG5130 తెలిసికొనిG1492 మీరంగీకరించినG3918 సత్యG225మందుG1722 స్థిరపరచబడియున్ననుG4741, వీటినిG5130గూర్చిG4012 ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగాG272ఉన్నానుG3756.

Wherefore I will not be negligent to put you always in remembrance of these things, though ye know them, and be established in the present truth.
13

మరియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నాకుG3427 సూచించినG1213 ప్రకారము నాG3450 గుడారమునుG4638 త్వరగాG5031 విడిచిG595 పెట్టవలసివచ్చుG2076ననిG3754యెరిగిG1492,

Yea, I think it meet, as long as I am in this tabernacle, to stir you up by putting you in remembrance;
14

నేనుG1510G5129 గుడారముG4638లోG1722 ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముG5280చేసిG1722 మిమ్మును రేపుట న్యాయమనిG1161 యెంచుకొనుచున్నాను.

Knowing that shortly I must put off this my tabernacle, even as our Lord Jesus Christ hath shewed me.
15

నేను మృతిపొందినG4704 తరువాత3G3326 కూడG1161 మీరుG5209 నిత్యముG1539 వీటినిG5130 జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతునుG1841.

Moreover I will endeavour that ye may be able after my decease to have these things always in remembrance.
16

ఏలయనగాG1063 చమత్కారముగా కల్పించినG4679 కథలనుG3454 అనుసరించిG1811 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క శక్తినిG1411 ఆయన రాకడనుG3952 మేము మీకుG5213 తెలుపG1107లేదుG3756 గానిG235

For we have not followed cunningly devised fables, when we made known unto you the power and coming of our Lord Jesus Christ, but were eyewitnesses of his majesty.
17

ఆయనG1565 మహాత్మ్యమునుG3168 మేము కన్నులార చూచినవారమైG2030 తెలిపితివిుG1107.ఈయన నాG3450 ప్రియG27కుమారుడుG5207 ఈయనG3739యందుG1519 నేనుG1473 ఆనందించుచున్నానుG2106 అను శబ్దముG5456 మహాదివ్యG3169మహిమG1391నుండిG5259 ఆయనయొద్దకు వచ్చినప్పుడుG5342, తండ్రియైనG3962 దేవునిG2316వలనG3844 ఘనతయుG5092 మహిమయుG1391 ఆయన పొందగాG2983

For he received from God the Father honour and glory, when there came such a voice to him from the excellent glory, This is my beloved Son, in whom I am well pleased.
18

మేము ఆ పరిశుద్ధG40 పర్వతముG3735మీద ఆయనG846తోG4862కూడ ఉండిన వారమైG5607, ఆG5026 శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 రాగా వింటిమిG191.

And this voice which came from heaven we heard, when we were with him in the holy mount.
19

మరియు ఇంతకంటె స్థిరమైనG949 ప్రవచనG4397వాక్యముG3056 మనకున్నది. తెల్లవారిG1306 వేకువచుక్కG మీG5216 హృదయములG2588లో ఉదయించుG393వరకు ఆ వాక్యము చీకటిగలG850 చోటునG5117 వెలుగిచ్చుG5316 దీపమైనట్టున్నదిG3088; దానియందుG3739 మీరు లక్ష్యముంచినయెడలG4337 మీకుG4160 మేలుG2573.

We have also a more sure word of prophecy; whereunto ye do well that ye take heed, as unto a light that shineth in a dark place, until the day dawn, and the day star arise in your hearts:
20

ఒకడు తన ఊహనుబట్టిG2398 చెప్పుటవలనG1955 లేఖనములోG1124 ఏ ప్రవచనమునుG4394 పుట్టదని మొదటG4412 గ్రహించుకొనవలెనుG1097.

Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation.
21

ఏలయనగాG1063 ప్రవచనముG4394 ఎప్పుడును మనుష్యునిG444 ఇచ్ఛనుబట్టి కలుగG2307లేదుG3756 గాని మనుష్యులుG444 పరిశుద్ధాG40త్మG4151వలనG5259 ప్రేరేపింపబడినవారైG5342 దేవునిG2316 మూలముగG5259 పలికిరిG2980.

For the prophecy came not in old time by the will of man: but holy men of God spake as they were moved by the Holy Ghost.

2 పేతురు అధ్యాయము 2

1

మరియు అబద్ధప్రవక్తలుG5578 ప్రజలG2992లోG1722 ఉండిరిG1096. అటుG2532వలెనేG5613 మీG5213లోనుG1722 అబద్దబోధకులుందురుG2071; వీరు తమ్మునుG846 కొనినG59 ప్రభువుG1203నుకూడG2532 విసర్జించుచుG720, తమకుతామేG1438 శీఘ్రముగాG5031 నాశనముG684 కలుగజేసికొనుచుG3919, నాశనకరమగుG684 భిన్నాభిప్రాయములనుG139 రహస్యముగాG684 బోధించుదురు.

But there were false prophets also among the people, even as there shall be false teachers among you, who privily shall bring in damnable heresies, even denying the Lord that bought them, and bring upon themselves swift destruction.
2

మరియుG2532 అనేకులుG4183 వారిG846 పోకిరిచేష్టలనుG684 అనుసరించిG1811 నడుతురు; వీరినిG3739బట్టిG1223 సత్యG225మార్గముG3598 దూషింపబడునుG987.

And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.
3

వారు అధిక లోభులై, కల్పనాG4112వాక్యములుG3056 చెప్పుచు, మీవలనG5209 లాభము సంపాదించుG1710కొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పుG2917 ఆలస్యముG1597 చేయదుG691, వారి నాశనముG684 కునికి నిద్రG3573పోదుG3756.

And through covetousness shall they with feigned words make merchandise of you: whose judgment now of a long time lingereth not, and their damnation slumbereth not.
4

దేవదూతలుG32 పాపముG264 చేసినప్పుడు దేవుడుG2316 వారిని విడిచిG5339పెట్టకG3756, పాతాళలోకG5020 మందలి కటిక చీకటిగలG2217 బిలములలోనికిG4577 త్రోసి, తీర్పుకుG2920 కావలిలో ఉంచబడుటకుG5083 వారిని అప్పగించెనుG3860.

For if God spared not the angels that sinned, but cast them down to hell, and delivered them into chains of darkness, to be reserved unto judgment;
5

మరియుG2532 ఆయన పూర్వG744కాలమందున్న లోకమునుG2889 విడిచిG5339పెట్టకG3756, భక్తిహీనులG765 సమూహముమీదికిG2889 జలప్రళయమునుG2627 రప్పించినప్పుడుG1863, నీతినిG1343 ప్రకటించినG2783 నోవహునుG3575 మరి యేడుగురినిG3590 కాపాడెనుG5442.

And spared not the old world, but saved Noah the eighth person, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly;
6

మరియుG2532 ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికిG764 వాటిని దృష్టాంతముగాG5262 ఉంచుటకై వాటికి నాశనము విధించి,

And turning the cities of Sodom and Gomorrha into ashes condemned them with an overthrow, making them an ensample unto those that after should live ungodly;
7

దుర్మార్గులG113 కామG391 వికారయుక్తమైనG766 నడవడిచేతG1722 బహు బాధపడినG2669 నీతిమంతుడగు లోతునుG3091 తప్పించెనుG4506.

And delivered just Lot, vexed with the filthy conversation of the wicked:
8

ఆ నీతిమంతుడుG1342 వారి మధ్యను కాపురముండిG1460, తానుG846 చూచినవాటినిబట్టియుG990 వినినవాటినిబట్టియుG189, వారి అక్రమమైనG459 క్రియలG2041 విషయములో దినG2250దినG2250ముG1537 నీతిగలG1342 తన మనస్సునుG5590 నొప్పించుకొనుచు వచ్చెను.

For that righteous man dwelling among them, in seeing and hearing, vexed his righteous soul from day to day with their unlawful deeds;)
9

భక్తులనుG1391 శోధనలోనుండి తప్పించుటకునుG829, దుర్ణీతిపరులనుG987 ముఖ్యముగాG3122 మలినమైనG3394 దురాశకలిగిG1939 శరీరానుసారముగాG4561 నడుచు కొనుచుG4198, ప్రభుత్వమునుG2963 నిరాకరించుచుG2706,

The Lord knoweth how to deliver the godly out of temptations, and to reserve the unjust unto the day of judgment to be punished:
10

శిక్షలో ఉంచబడినవారినిG2849 తీర్పుG2920దినముG2250వరకుG1519 కావలిలో ఉంచుటకును, ప్రభువుG2962 సమర్థుడుG1492. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములనుG3122 దూషింప వెరువకయున్నారు.

But chiefly them that walk after the flesh in the lust of uncleanness, and despise government. Presumptuous are they, selfwilled, they are not afraid to speak evil of dignities.
11

దేవదూతలుG32 వారికంటెG3699 మరి అధికమైనG3187 బలమునుG1411 శక్తియుG2479 గలవారైనను, ప్రభువుG2962 ఎదుటG3844 వారినిG846 దూషించిG2920 వారిమీద నేరముG989 మోప వెరతురుG2596.

Whereas angels, which are greater in power and might, bring not railing accusation against them before the Lord.
12

వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగాG5446 పుట్టినG1080 వివేకశూన్యములగు మృగముG249లవలెG5613 ఉండి, తమకు తెలియనిG50 విషయములనుG3739 గూర్చి దూషించుచుG987, తమG848 దుష్‌ప్రవర్తనకుG5356 ప్రతిఫలముగా హానిG5356 అనుభవించుచుG1519, తాము చేయు నాశనముతోనేG2704 తామే నాశనముG5356 పొందుదురుG259,

But these, as natural brute beasts, made to be taken and destroyed, speak evil of the things that they understand not; and shall utterly perish in their own corruption;
13

ఒకనాటిG2250 సుఖానుభవము సంతోషమనిG2237 యెంచుకొందురు. వారు కళంకములునుG3470 నిందాస్పదములునైG539 తమ ప్రేమవిందులలోG4910 మీతోకూడG5213 అన్నపానములు పుచ్చుకొనుచుG2865 తమ భోగములయందుG1792 సుఖించుదురు.

And shall receive the reward of unrighteousness, as they that count it pleasure to riot in the day time. Spots they are and blemishes, sporting themselves with their own deceivings while they feast with you;
14

వ్యభిచారిణినిG3428 చూచిG2192 ఆశించుచు పాపముG266 మానలేనిG180 కన్నులుG3788 గలవారును, అస్థిరులైనG793వారిG5590 మనస్సులను మరులుకొల్పుచుG1185 లోభిత్వ మందుG4124 సాధకముచేయబడినG1128 హృదయముG2588గలవారునుG2192, శాపG2671గ్రస్తులునైయుండిG5043,

Having eyes full of adultery, and that cannot cease from sin; beguiling unstable souls: an heart they have exercised with covetous practices; cursed children:
15

తిన్ననిG2117మార్గమునుG3598 విడిచిG2641 బెయోరుG1007 కుమారుడైన బిలాముG903 పోయిన మార్గమునుబట్టిG1811 త్రోవG3598 తప్పిపోయిరిG4105.

Which have forsaken the right way, and are gone astray, following the way of Balaam the son of Bosor, who loved the wages of unrighteousness;
16

ఆ బిలాముG903 దుర్నీతివలనG93 కలుగు బహుమానమునుG3408 ప్రేమించెనుG25; అయితే తాను చేసిన అతిక్రమముG3892 నిమిత్తము అతడుG2398 గద్దింపG2192బడెనుG1649, ఎట్లనగా నోరులేనిG880 గార్దభముG5268 మానవG444స్వరముG5456తోG1722 మాటలాడిG5350G3588 ప్రవక్తG4396యొక్క వెఱ్ఱితనముG3913 అడ్డగించెనుG2967.

But was rebuked for his iniquity: the dumb ass speaking with man's voice forbad the madness of the prophet.
17

వీరుG3778 నీళ్లులేనిG504 బావులుG4077నుG1526, పెనుగాలికిG2978 కొట్టుకొనిపోవుG1643 మేఘములునైG3507 యున్నారు. వీరికొరకుG3739 గాఢాంG2217ధకారముG4655 భద్రముG5083 చేయబడియున్నది.

These are wells without water, clouds that are carried with a tempest; to whom the mist of darkness is reserved for ever.
18

వీరు వ్యర్థమైనG3153 డంబపుమాటలు పలుకుచుG5350, తామే శరీరG4561సంబంధమైన దురాశలుగలవారైG1939, తప్పుమార్గమందుG766 నడుచువారిలోనుండి అప్పుడేG3689 తప్పించుకొనినవారినిG668 పోకిరిచేష్టలచేతG1722 మరలుకొల్పుచున్నారుG1185.

For when they speak great swelling words of vanity, they allure through the lusts of the flesh, through much wantonness, those that were clean escaped from them who live in error.
19

తామేG846 భ్రష్టత్వమునకుG5356 దాసులైయుండియుG1401, అట్టివారికిG846 స్వాతంత్ర్యముG1657 ఇత్తుమనిG1861 చెప్పుదురుG1861. ఒకడుG5100 దేనివలనG3739 జయింపబడునోG2274 దానికి దాసుడగును గదాG1402

While they promise them liberty, they themselves are the servants of corruption: for of whom a man is overcome, of the same is he brought in bondage.
20

వారు ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 విషయమైనG1487 అనుభవ జ్ఞానముG1922చేతG1722G3588 లోకG2889మాలిన్యములనుG3393 తప్పించుకొనిన తరువాతG668 మరలG3825 వాటిలోG5125 చిక్కుబడిG1707 వాటిచేత జయింపబడినG2274యెడల, వారిG846 కడవరి స్థితిG2078 మొదటిG4413 స్థితికంటెG3588 మరి చెడ్డదగునుG5501.

For if after they have escaped the pollutions of the world through the knowledge of the Lord and Saviour Jesus Christ, they are again entangled therein, and overcome, the latter end is worse with them than the beginning.
21

వారుG1063 నీతిG1343మార్గమునుG3598 అనుభవపూర్వకముగా తెలిసికొనిG1921, తమకుG846 అప్పగింపబడినG3860 పరిశుద్ధమైనG40 ఆజ్ఞG1785నుండిG1537 తొలగిపోవుటG1994కంటె ఆ మార్గముG3598 అనుభవపూర్వకముగా తెలిG1921యకG3361 యుండుటయేG2258 వారికిG846 మేలుG2909.

For it had been better for them not to have known the way of righteousness, than, after they have known it, to turn from the holy commandment delivered unto them.
22

కుక్కతనG2965 వాంతికి తిరిగినట్టును, కడుగబడినG3068 పందిG5300 బురదలోG1004 దొర్లుటకుG2946 మళ్లినట్టును అనుG3588 నిజమైనG227 సామితెG3942 చొప్పునG3588 వీరికిG846 సంభవించెనుG4819.

But it is happened unto them according to the true proverb, The dog is turned to his own vomit again; and the sow that was washed to her wallowing in the mire.

2 పేతురు అధ్యాయము 3

1

ప్రియులారాG27, యీG5026 రెండవG1208 పత్రిక మీG5213కిప్పుడుG2235 వ్రాయుచున్నానుG1125

This second epistle, beloved, I now write unto you; in both which I stir up your pure minds by way of remembrance:
2

పరిశుద్ధG40 ప్రవక్తలG4396చేతG5259 పూర్వమందు పలుకబడినG4280 మాటలనుG4487, ప్రభువైనG2962 రక్షకుడుG4990 మీG2257 అపొస్తలులG652 ద్వారా ఇచ్చిన ఆజ్ఞనుG1785 మీరు జ్ఞాపకము చేసికొనవలెననుG5280 విషయమునుG1722 మీకు జ్ఞాపకముచేసిG5280, నిర్మలమైనG1506 మీ మనస్సులనుG3415 రేపుచున్నానుG.

That ye may be mindful of the words which were spoken before by the holy prophets, and of the commandment of us the apostles of the Lord and Saviour:
3

అంత్యG2078 దినములలోG2250 అపహాసకులుG1703 అపహసించుచువచ్చిG2064, తమG848 స్వకీయG2398 దురాశలచొప్పునG1939 నడుచుకొనుచుG4198,

Knowing this first, that there shall come in the last days scoffers, walking after their own lusts,
4

ఆయనG846 రాకడనుG3952 గూర్చినG1063 వాగ్దానG1860 మేమాయెను?G4226 పితరులుG3962 నిద్రించినదిG2837 మొదలుకొని సమస్తమునుG3956 సృష్టిG2937 ఆరంభమునG746నున్నట్టేG575 నిలిచి యున్నదే అని చెప్పుదురనిG3004 మొదటG746 మీరు తెలిసికొనవ

And saying, Where is the promise of his coming? for since the fathers fell asleep, all things continue as they were from the beginning of the creation.
5

ఏలయనగా పూర్వముG1597నుండి ఆకాశముండెG3772ననియుG2258, నీళ్లG5204లోG1223 నుండియుG2532 నీళ్లG5204వలననుG1537 సమకూర్చబడినG4921 భూమియుG1093 దేవునిG2316 వాక్యముG3056వలనG3588 కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగాG2309 మరతురుG2990.

For this they willingly are ignorant of, that by the word of God the heavens were of old, and the earth standing out of the water and in the water:
6

G3588 నీళ్లవలనG5204 అప్పుG3739డున్నG1223 లోకముG2889 నీటివరదలోG2626 మునిగి నశించెనుG622.

Whereby the world that then was, being overflowed with water, perished:
7

అయితేG1161 ఇప్పుడున్నG356 8 ఆకాశమునుG3772 భూమియుG1093 భక్తిహీనులG765 తీర్పునుG2920 నాశనమునుG684 జరుగు దినముG2250వరకు అగ్నికొరకుG4442 నిలువచేయబడినవైG5083, అదేG846 వాక్యముG3056వలన భద్రముG2343 చేయబడియున్నవి.

But the heavens and the earth, which are now, by the same word are kept in store, reserved unto fire against the day of judgment and perdition of ungodly men.
8

ప్రియులారాG27, ఒక సంగతిG1520 మరచిG2990పోకుడిG3361. ఏమనగా ప్రభువుG2962 దృష్టికి ఒకG3391 దినముG2250 వెయ్యిG5507సంవత్సరములG2094వలెనుG5613, వెయ్యిG5507సంవత్సరములుG2094 ఒకG3391 దినముG2250వలెనుG5613 ఉన్నవి.

But, beloved, be not ignorant of this one thing, that one day is with the Lord as a thousand years, and a thousand years as one day.
9

కొందరుG5100 ఆలస్యమనిG1022 యెంచుకొనునట్లుG2233 ప్రభువుG2962 తన వాగ్దానమునుG1860 గూర్చి ఆలస్యముG1019 చేయువాడు కాడుG3756 గాని యెవడునుG5100 నశింపవలెననిG622 యిచ్ఛG1014యింపకG3361, అందరుG3956 మారుమనస్సుG3341 పొందవలెనని కోరుచుG5562, మీ యెడలG2248 ధీర్ఘశాంతముగలవాడైG3114 యున్నాడు.

The Lord is not slack concerning his promise, as some men count slackness; but is longsuffering to us-ward, not willing that any should perish, but that all should come to repentance.
10

అయితేG1161 ప్రభువుG2962 దినముG2250 దొంగG2812వచ్చినట్లుG5613 వచ్చునుG2240. ఆG3588 దినమునG2250 ఆకాశములుG3772 మహాధ్వనితోG4500 గతించి పోవునుG3928, పంచభూతములుG4747 మిక్కటమైన వేండ్రముతోG2741 లయమైపోవునుG3089, భూమియుG1093 దానిమీదన

But the day of the Lord will come as a thief in the night; in the which the heavens shall pass away with a great noise, and the elements shall melt with fervent heat, the earth also and the works that are therein shall be burned up.
11

ఇవన్నియుG5130 ఇట్లు లయమై పోవునవిG3089 గనుక, ఆకాశములుG3772 రవులుకొనిG4448 లయమైపోవు నట్టియుG3089, పంచభూతములుG4747 మహావేండ్రముతోG2741 కరిగిపోవు నట్టియుG5080,

Seeing then that all these things shall be dissolved, what manner of persons ought ye to be in all holy conversation and godliness,
12

దేవునిG2316 దినపుG2250 రాకడG3952కొరకు కనిపెట్టుచుG4328, దానిని ఆశతోG1163 అపేక్షించుచు, మీరుG5209 పరిశుద్ధG40మైనG1722 ప్రవర్తనG391తోనుG2532 భక్తితోనుG2150 ఎంతోG4217 జాగ్రత్తG4692గలవారై యుండవలెనుG5225.

Looking for and hasting unto the coming of the day of God, wherein the heavens being on fire shall be dissolved, and the elements shall melt with fervent heat?
13

అయిననుG1161 మనమాయనG846 వాగ్దానమునుG1862బట్టిG2596 క్రొత్తG2537 ఆకాశములG3772కొరకును క్రొత్తG2537 భూమిG1093కొరకును కనిపెట్టుచున్నాముG4328; వాటిG3739యందుG1722 నీతిG1343 నివసించునుG2730.

Nevertheless we, according to his promise, look for new heavens and a new earth, wherein dwelleth righteousness.
14

ప్రియులారాG27, వీటికొరకుG5023 మీరు కనిపెట్టువారుG2147 గనుకG శాంతముG1515గలవారై, ఆయనG846 దృష్టికి నిష్కళంకులుG784 గాను నిందారహితులుగానుG298 కనబడునట్లుG4328 జాగ్రత్తపడుడిG4704.

Wherefore, beloved, seeing that ye look for such things, be diligent that ye may be found of him in peace, without spot, and blameless.
15

మరియుG2532 మనG2257 ప్రభువుయొక్కG2962 దీర్ఘశాంతముG3115 రక్షణార్థమైనదనిG4991 యెంచుకొనుడి. ఆలాగు మనG2257 ప్రియG27 సహోదరుడైనG80 పౌలుG3972కూడG2532 తనకుG846 అనుగ్రహింపబడినG1325 జ్ఞానముG4678 చొప్పునG2596 మీకుG5213 వ్రాసియున్నాడుG1125.

And account that the longsuffering of our Lord is salvation; even as our beloved brother Paul also according to the wisdom given unto him hath written unto you;
16

వీటినిG5613 గూర్చిG2532 తన పత్రికG1992లన్నిటిG3956లోనుG1722 బోధించుచున్నాడుG2980; అయితేG4012 వాటిలోG5130 కొన్నిసంగతులుG5100 గ్రహించుటకు కష్టమైనవిG1425. వీటినిG3739 విద్యావిహీనులునుG261, అస్థిరులైనవారునుG793, తక్కినG3062 లేఖనములనుG1124 అపార్థముచేసినట్లు, తమG848 స్వకీయG2398 నాశనమునకుG684 అపార్థము చేయుదురు.

As also in all his epistles, speaking in them of these things; in which are some things hard to be understood, which they that are unlearned and unstable wrest, as they do also the other scriptures, unto their own destruction.
17

ప్రియులారాG27, మీరుG5210 ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారుG4267 గనుక మీరుG5210 నీతివిరోధులG113 తప్పుG4106బోధవలన తొలగింపబడిG4879, మీకు కలిగినG2398 స్థిరమనస్సునుG4740 విడిచి పడిపోకుండG1601 కాచుకొనియుండుడిG5442.

Ye therefore, beloved, seeing ye know these things before, beware lest ye also, being led away with the error of the wicked, fall from your own stedfastness.
18

మనG2257 ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 అనుగ్రహించు కృపG5485యందునుG1722 జ్ఞానG1108మందునుG1722 అభివృద్ధిపొందుడిG837. ఆయనకుG846 ఇప్పుడునుG3568 యుగాంతదినము వరకును మహిమG1391 కలుగును గాక. ఆమేన్‌G281.

But grow in grace, and in the knowledge of our Lord and Saviour Jesus Christ. To him be glory both now and for ever. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.