Day 343
Day 344 : హొషేయ 1-4 & యాకోబు 1-2
Day 345

హొషేయ అధ్యాయము 1

1

ఉజ్జియాH5818 యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాH3169 అను యూదాH3063 రాజులH4428 దినములలోనుH3117, యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 అను ఇశ్రాయేలుH3478 రాజుH4428 దినములలోనుH3117 బెయేరిH882 కుమారుడైన హోషేయH1954 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697.

The word of the LORD that came unto Hosea, the son of Beeri, in the days of Uzziah, Jotham, Ahaz, and Hezekiah, kings of Judah, and in the days of Jeroboam the son of Joash, king of Israel.
2

మొదటH8462 యెహోవాH3068 హోషేయద్వారాH1954 ఈ మాటH1696 సెలవిచ్చెనుH559 -జనులు యెహోవానుH3068 విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారుH2181 గనుక నీవు పోయిH1980, వ్యభిచారముH2183 చేయు స్త్రీనిH802 పెండ్లాడి, వ్యభిచారమువల్లH2183 పుట్టిన పిల్లలనుH3206 తీసికొనుముH3947 అని ఆయన హోషేయH1954 కుH413 ఆజ్ఞ ఇచ్చెను.

The beginning of the word of the LORD by Hosea. And the LORD said to Hosea, Go, take unto thee a wife of whoredoms and children of whoredoms: for the land hath committed great whoredom, departing from the LORD.
3

కాబట్టి అతడుపోయిH1980 దిబ్లయీముH1691 కుమార్తెయైనH1323 గోమెరునుH1586 పెండ్లిచేసికొనెనుH3947. ఆమె గర్భవతియైH2029 అతనికొక కుమారునిH1121 కనగాH3205

So he went and took Gomer the daughter of Diblaim; which conceived, and bare him a son.
4

యెహోవాH3068 అతనితో ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇతనికి యెజ్రెయేలనిH3157 పేరుపెట్టుముH7121. యెజ్రెయేలులోH3157 యెహూH3058 యింటివారు కలుగజేసికొనిన రక్తH1818 దోషమును బట్టి ఇకH5750 కొంతకాలమునకుH4592 నేను వారిని శిక్షింతునుH6485, ఇశ్రాయేH3478 లువారికిH1004 రాజ్యముండకుండH4468 తీసివేతునుH7673.

And the LORD said unto him, Call his name Jezreel; for yet a little while, and I will avenge the blood of Jezreel upon the house of Jehu, and will cause to cease the kingdom of the house of Israel.
5

H1931 దినమునH3117 నేను యెజ్రెయేలుH3157 లోయలోH6010 ఇశ్రాయేలుH3478 వారి విల్లునుH7198 విరుతునుH7665.

And it shall come to pass at that day, that I will break the bow of Israel in the valley of Jezreel.
6

పిమ్మట ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమార్తెనుH1323 కనగాH3205 యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా-దీనికి లోరూహామాH3819 అనగా జాలి నొందనిది అని పేరుH8034 పెట్టుము; ఇకమీదటH3254 నేను ఇశ్రాయేలుH3478 వారినిH1004 క్షమించను, వారియెడలH7355 జాలిపడనుH3808.

And she conceived again, and bare a daughter. And God said unto him, Call her name Loruhamah: for I will no more have mercy upon the house of Israel; but I will utterly take them away.
7

అయితే యూదాH3063 వారిH1004 యెడలH7355 జాలిపడి, విల్లుH7198 ఖడ్గముH2719 యుద్ధముH4421 గుఱ్ఱములుH5483 రౌతులుH6571 అను వాటిచేత కాకH3808 తమ దేవుడైనH430 యెహోవాచేతనేH3068 వారిని రక్షింతునుH3467.

But I will have mercy upon the house of Judah, and will save them by the LORD their God, and will not save them by bow, nor by sword, nor by battle, by horses, nor by horsemen.
8

లోరూహామాH3819 (జాలినొందనిది) పాలువిడిచినH1580 తరువాత తల్లి గర్బవతియైH2029 కుమారునిH1121 కనినప్పుడుH3205

Now when she had weaned Loruhamah, she conceived, and bare a son.
9

యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగాH559 -మీరుH859 నా జనులుH5971 కారుH3808, నేనుH595 మీకు దేవుడనై యుండH1961 నుH3808 గనుకH3588 లోఅమ్మీH3818 (నాజనము కాదని) యితనికి పేరుH8034 పెట్టుము.

Then said God, Call his name Loammi: for ye are not my people, and I will not be your God.
10

ఇశ్రాయేలీయులH3478 జనH1121 సంఖ్యH4557H3808 మితమైH4058 లెక్కH5608 లేనిH3808 సముద్రపుH3220 ఇసుకంతH2344 విస్తారమగునుH1961; ఏH834 స్థలమందుH4725 మీరుH859 నా జనులుH5971 కారన్నమాటH3808 జనులు వారితో చెప్పుదురోH559 ఆ స్థలముననేమీరు జీవముగలH2416 దేవునిH410 కుమారులైయున్నారనిH1121 వారితో చెప్పుదురుH559.

Yet the number of the children of Israel shall be as the sand of the sea, which cannot be measured nor numbered; and it shall come to pass, that in the place where it was said unto them, Ye are not my people, there it shall be said unto them, Ye are the sons of the living God.
11

యూదాH3063 వారునుH1121 ఇశ్రాయేలుH3478 వారునుH1121 ఏకముగాH6908 కూడుకొని, తమ పైన నొకనినేH259 ప్రధానునిH7218 నియమించుకొనిH7760 తామున్న దేశముH776 లోనుండిH4480 బయలుదేరుదురుH5927; ఆ యెజ్రెయేలుH3157 దినము మహాH1419 ప్రభావముగల దినముగానుండునుH3117.

Then shall the children of Judah and the children of Israel be gathered together, and appoint themselves one head, and they shall come up out of the land: for great shall be the day of Jezreel.

హొషేయ అధ్యాయము 2

1

మీరు నా జనులని మీ సహోదరులతోనుH251 జాలినొందినవారనిH7355 మీ స్వదేశీయులతోనుH5971 మీరు చెప్పుడిH559.

Say ye unto your brethren, Ammi; and to your sisters, Ruhamah.
2

నేను దాని బట్టలనుH6583 పెరికివేసిH6435 పుట్టినH3205 నాటివలెH3117 దానిని దిగంబరురాలినిగాH6174 చేసిH3322, పాడుపెట్టి యెండిపోయినH6723 భూమివలెనుH776 ఉంచిH7896, దప్పిచేతH6772 లయపరచకుండునట్లుH4191,

Plead with your mother, plead: for she is not my wife, neither am I her husband: let her therefore put away her whoredoms out of her sight, and her adulteries from between her breasts;
3

మీ తల్లిH517 పోకిరిH2183 చూపుH6440 చూడకయు దాని స్తనములకుH7699 పురుషులను చేర్చుకొనకయుH5493 నుండునట్లు మీరు ఆమెతో వాదించుడిH7378; అదిH1931 నాకు భార్యH802 కాదుH3808, నేనుH595 దానికి పెనిమిటినిH376 కానుH3808;

Lest I strip her naked, and set her as in the day that she was born, and make her as a wilderness, and set her like a dry land, and slay her with thirst.
4

దాని పిల్లలుH1121 జారసంతతియైH2183 యున్నారు, వారి తల్లిH517 వేశ్యాత్వముH2181 చేసియున్నది, వారిని కన్నదిH2029 అవమానకరమైనH954 వ్యాపారము చేయునది గనుకH3588 వారియందుH7355 నేను జాలిపడనుH3808.

And I will not have mercy upon her children; for they be the children of whoredoms.
5

అది-నాకు అన్నH3899 పానములనుH4325 గొఱ్ఱబొచ్చునుH6785 జనుపనారయుH6593 తైలమునుH8081 మద్యమునుH8250 ఇచ్చినH5414 నా విటకాండ్రనుH157 నేను వెంటాడుదుననుకొనుచున్నదిH1980.

For their mother hath played the harlot: she that conceived them hath done shamefully: for she said, I will go after my lovers, that give me my bread and my water, my wool and my flax, mine oil and my drink.
6

ముండ్లH5518 కంచెH7753 దాని మార్గములకుH1870 అడ్డము వేయుదును; దాని మార్గములుH5410 దానికి కనబడH4672 కుండH3808 గోడH1447 కట్టుదునుH1443.

Therefore, behold, I will hedge up thy way with thorns, and make a wall, that she shall not find her paths.
7

అది తన విటకాండ్రనుH157 వెంటాడిH7291 వారిని ఎదుర్కొనH5381 లేకH3808 పోవును; ఎంత వెదకిననుH1245 వారు దానికి కనH4672 బడకయుందురుH3808. అప్పుడు అదిఇప్పటిH6258 కంటె పూర్వమేH227 నా స్థితి బాగుగనుండెనుH2896 గనుకH3588 నేను తిరిగిH7725 నా మొదటిH7223 పెనిమిటిH376 యొద్దకుH413 వెళ్లుదుH1980 ననుకొనునుH559.

And she shall follow after her lovers, but she shall not overtake them; and she shall seek them, but shall not find them: then shall she say, I will go and return to my first husband; for then was it better with me than now.
8

దానికి ధాన్యH1715 ద్రాక్షారసH8492 తైలములనుH3323 విస్తారమైనH7235 వెండిH3701 బంగారములనుH2091 ఇచ్చినవాడనుH5414 నేనేH595 యని విచారింH3045 పకH3808 అదిH1931 వాటిని బయలుదేవతకుH1168 ఉపయోగపరచెనుH6213.

For she did not know that I gave her corn, and wine, and oil, and multiplied her silver and gold, which they prepared for Baal.
9

కాబట్టిH3651 నా ధాన్యమునుH1715 నా ద్రాక్షారసమునుH8492 వాటి వాటి కాలములలోH6256 ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదనుH3947. దాని మానH6172 సంరక్షణార్థమైనH3680 నా గొఱ్ఱబొచ్చునుH6785 జనుపనారయుH6593 దానికి దొరకకుండ నేను ఉంచుకొందునుH5337;

Therefore will I return, and take away my corn in the time thereof, and my wine in the season thereof, and will recover my wool and my flax given to cover her nakedness.
10

దాని విటకాండ్రుH157 చూచుచుండగాH5869 నేను దాని పోకిరితనమునుH5040 బయలుపరతునుH1540, నా చేతిలోH3027 నుండి దాని విడిపించుH5337 వాడొకడునుH376 లేకపోవును.

And now will I discover her lewdness in the sight of her lovers, and none shall deliver her out of mine hand.
11

దాని ఉత్సవకాలములనుH4885 పండుగలనుH2282 అమావాస్యలనుH2320 విశ్రాంతిH7676 దినములను నియామకకాలములనుH4150 మాన్పింతునుH7673.

I will also cause all her mirth to cease, her feast days, her new moons, and her sabbaths, and all her solemn feasts.
12

ఇవిH1992 నా విటకాండ్రుH157 నాకిచ్చినH5414 జీతమనిH866 అది తన ద్రాక్షచెట్లనుH1612 గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియుH8384 చెప్పినదిH559 గదా. నేను వాటిని లయపరతునుH8074, అడవిH7704 జంతువులుH2416 వాటిని భక్షించునట్లుH398 వాటిని అడవివలెH3293 చేతునుH7760.

And I will destroy her vines and her fig trees, whereof she hath said, These are my rewards that my lovers have given me: and I will make them a forest, and the beasts of the field shall eat them.
13

అది నన్ను మరచిపోయిH7911 నగలుపెట్టుకొనిH2484 శృంగారించుకొనిH5710 బయలుదేవతలకుH1168 ధూపమువేసిH6999 యుండుటను బట్టియు దాని విటకాండ్రనుH157 వెంటాడియుండుటనుబట్టియుH1980 నేను దానినిH853 శిక్షింతునుH6485; ఇది యెహోవాH3068 వాక్కుH5002.

And I will visit upon her the days of Baalim, wherein she burned incense to them, and she decked herself with her earrings and her jewels, and she went after her lovers, and forgat me, saith the LORD.
14

పిమ్మటH3651 దానిని ఆకర్షించిH6601 అరణ్యములోనికిH4057 కొనిపోయిH1980 అక్కడ దానితో ప్రేమగాH5921 మాటలాడుదునుH1696;

Therefore, behold, I will allure her, and bring her into the wilderness, and speak comfortably unto her.
15

అక్కడనుండిH8033 దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లH3754 నిత్తునుH5414; ఆకోరుH5911 (శ్రమగల) లోయనుH6010 నిరీక్షణH8615 ద్వారముగాH6607 చేసెదను, బాల్యమునH5271 ఐగుప్తుH4714 దేశములోనుండిH776 అది వచ్చినప్పుడుH5927 నా మాట వినినట్లు

And I will give her her vineyards from thence, and the valley of Achor for a door of hope: and she shall sing there, as in the days of her youth, and as in the day when she came up out of the land of Egypt.
16

అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు-బయలుH1180 అని నన్ను పిలుH7121 వకH3808 -నా పురుషుడవుH376 అని పిలుతువుH7121, ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

And it shall be at that day, saith the LORD, that thou shalt call me Ishi; and shalt call me no more Baali.
17

అది ఇకH5750 మీదట బయలుదేవతలH1168 పేళ్లనుH8034 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకుండనుH5493 అవి దాని నోటH6310 రాకుండనుH3808 నేను చేసెదను.

For I will take away the names of Baalim out of her mouth, and they shall no more be remembered by their name.
17

అది ఇకH5750 మీదట బయలుదేవతలH1168 పేళ్లనుH8034 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకుండనుH5493 అవి దాని నోటH6310 రాకుండనుH3808 నేను చేసెదను.

And in that day will I make a covenant for them with the beasts of the field, and with the fowls of heaven, and with the creeping things of the ground: and I will break the bow and the sword and the battle out of the earth, and will make them to lie down safely.
18

H1931 దినమునH3117 నేను నా జనులపక్షముగా భూH7704 జంతువులH2416 తోనుH5973 ఆకాశH8064 పక్షులతోనుH5775 నేలనుH127 ప్రాకుజంతువులతోనుH7431 నిబంధనH1285 చేయుదునుH3772. విల్లునుH7198 ఖడ్గమునుH2719 యుద్ధమునుH4421 దేశముH776 లోH4480 ఉండకుండH4480 మాన్పించిH7665 వారిని నిర్భయముగాH983 నివసింపజేయుదునుH7901.

And I will betroth thee unto me for ever; yea, I will betroth thee unto me in righteousness, and in judgment, and in lovingkindness, and in mercies.
19

నీవు నిత్యముH5769 నాకుండునట్లుగాH781 నేను నీతినిబట్టిH6664 తీర్పుతీర్చుటవలననుH4941, దయాదాక్షిణ్యములుH7356 చూపుటవలనను నిన్ను ప్రధానముH781 చేసికొందును.

I will even betroth thee unto me in faithfulness: and thou shalt know the LORD.
20

నీవు యెహోవానుH3068 ఎరుగునట్లుH3045 నేను నమ్మకమునుబట్టిH530 నిన్ను ప్రధానముH781 చేసికొందును.

And it shall come to pass in that day, I will hear, saith the LORD, I will hear the heavens, and they shall hear the earth;
21

H1931 దినమునH3117 నేను మనవి ఆలకింతునుH6030; ఆకాశపుH8064 మనవి నేను ఆలకింపగాH6030 అది భూమియొక్కH776 మనవి ఆలకించునుH6030;

And the earth shall hear the corn, and the wine, and the oil; and they shall hear Jezreel.
22

భూమిH776 ధాన్యH1715 ద్రాక్షారసH8492 తైలములH3323 మనవి ఆలకింపగాH6030 అవిH1992 యెజ్రెయేలుH3157 చేయు మనవి ఆలకించునుH6030.

And I will sow her unto me in the earth; and I will have mercy upon her that had not obtained mercy; and I will say to them which were not my people, Thou art my people; and they shall say, Thou art my God.
23

నేను దానిని భూమియందుH776 నాకొరకై విత్తుదునుH2232; జాలిH7355 నొందనిH3808 దానియందుH7355 నేను జాలిచేసి కొందును; నా జనముH5971 కానివారితోH3808 -మీరేH859 నా జనమనిH5971 నేను చెప్పగాH559 వారుH1931 నీవే మా దేవుడవుH430 అని యందురుH559; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

Then said the LORD unto me, Go yet, love a woman beloved of her friend, yet an adulteress, according to the love of the LORD toward the children of Israel, who look to other gods, and love flagons of wine.

హొషేయ అధ్యాయము 3

1

మరియు యెహోవాH3068 నాకుH413 సెలవిచ్చినదేమనగాH559 -ఇశ్రాయేH3478 లీయులుH1121 ద్రాక్షపండ్లH6025 అడలనుH809 కోరిH157 యితరH312 దేవతలనుH430 పూజించిననుH6437 యెహోవాH3068 వారిని ప్రేమించినట్లుH160, దాని ప్రియునికిH7453 ఇష్టురాలైH157 వ్యభిచారిణియగుH5003 దాని యొద్దకు నీవు పోయిH1980 దానిని ప్రేమించుముH157.

So I bought her to me for fifteen pieces of silver, and for an homer of barley, and an half homer of barley:
2

కాగా నేను పదునైదుH2568 తులముల వెండియుH3701 ఏదుముH2563 యవలునుH8184 తీసికొనిH3739 దానినికొని ఆమెతోH413 ఇట్లంటినిH559

And I said unto her, Thou shalt abide for me many days; thou shalt not play the harlot, and thou shalt not be for another man: so will I also be for thee.
3

చాలH7227 దినములుH3117 నా పక్షమున నిలిచియుండిH3427 యే పురుషునిH376 కూడH1961 కయుH3808 వ్యభిచారముH2181 చేయకయుH3808 నీవుండవలెను; నీయెడలH413 నేనునుH589 ఆలాగునH1571 నుందును.

For the children of Israel shall abide many days without a king, and without a prince, and without a sacrifice, and without an image, and without an ephod, and without teraphim:
4

నిశ్చయముగా ఇశ్రాయేH3478 లీయులుH1121 చాలH7227 దినములుH3117 రాజుH4428 లేకయుH369 అధిపతిH8269 లేకయుH369 బలిH2077 నర్పింపకయుH369 నుందురు. దేవతాస్తంభమునుH4676 గాని ఏఫోదునుH646 గాని గృహదేవతలనుH8655 గాని యుంచుకొనకుందురుH3427.

Afterward shall the children of Israel return, and seek the LORD their God, and David their king; and shall fear the LORD and his goodness in the latter days.
5

తరువాతH310 ఇశ్రాయేH3478 లీయులుH1121 తిరిగిH7725 వచ్చి తమ దేవుడైనH430 యెహోవాH3068 యొద్దను తమ రాజైనH4428 దావీదుH1732 నొద్దను విచారణH1245 చేయుదురు. ఈ దినములH3117 అంతమందుH319 వారు భయభక్తులుH6342 కలిగి యెహోవాH3068 అనుగ్రహముH2898 నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.

Hear the word of the LORD, ye children of Israel: for the LORD hath a controversy with the inhabitants of the land, because there is no truth, nor mercy, nor knowledge of God in the land.

హొషేయ అధ్యాయము 4

1

ఇశ్రాయేలుH3478 వారలారాH1121, యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085. సత్యమునుH571 కనికరమునుH2617 దేవునిగూర్చినH430 జ్ఞానమునుH1847 దేశమందుH776 లేకపోవుటH369 చూచి యెహోవాH3068 దేశనివాసులH3427 తోH5973 వ్యాజ్యెమాడుచున్నాడుH7379.

By swearing, and lying, and killing, and stealing, and committing adultery, they break out, and blood toucheth blood.
2

అబద్ధసాక్ష్యముH422 పలుకుటయు అబద్ధమాడుటయుH3584 హత్యచేయుటయుH7523 దొంగిలించుటయుH1589 వ్యభిచరించుటయుH5003 వాడుకయ్యెను; జనులు కన్నముH6555 వేసెదరు, మానక నరహత్యH1818 చేసెదరుH5060.

Therefore shall the land mourn, and every one that dwelleth therein shall languish, with the beasts of the field, and with the fowls of heaven; yea, the fishes of the sea also shall be taken away.
3

కాబట్టిH3651 దేశముH776 ప్రలాపించుచున్నదిH56, దాని పశువులునుH2416 ఆకాశH8064 పక్షులునుH5775 కాపురస్థుH3427 లందరునుH3605 క్షీణించుచున్నారుH535, సముద్రH3220 మత్స్యములుH1709 కూడ గతించిపోవుచున్నవిH622.

Yet let no man strive, nor reprove another: for thy people are as they that strive with the priest.
4

ఒకడుH376 మరియొకనితోH376 వాదించిననుH7378 ప్రయోజనము లేదుH408; ఒకని గద్దించిననుH3198 కార్యము కాకపోవునుH408; నీ జనులుH5971 యాజకునితోH3548 జగడమాడువారినిH7378 పోలియున్నారు.

Therefore shalt thou fall in the day, and the prophet also shall fall with thee in the night, and I will destroy thy mother.
5

కాబట్టి పగలుH3117 నీవు కూలుదువుH3782, రాత్రిH3915 నీతోH5973 కూడ ప్రవక్తH5030 కూలునుH3782. నీ తల్లినిH517 నేను నాశనముచేతునుH1820.

My people are destroyed for lack of knowledge: because thou hast rejected knowledge, I will also reject thee, that thou shalt be no priest to me: seeing thou hast forgotten the law of thy God, I will also forget thy children.
6

నా జనులుH5971 జ్ఞానముH1847 లేనివారైH1097 నశించుచున్నారుH1820. నీవుH859 జ్ఞానమునుH1847 విసర్జించుచున్నావుH3988 గనుకH3588 నాకు యాజకుడవుH3547 కాకుండ నేను నిన్ను విసర్జింతునుH3988; నీవు నీ దేవునిH430 ధర్మశాస్త్రముH8451 మరచితివిH7911 గనుక నేH589 నునుH1571 నీ కుమారులనుH1121 మరతునుH7911.

As they were increased, so they sinned against me: therefore will I change their glory into shame.
7

తమకు కలిమిH7231 కలిగినకొలది వారు నాయెడల అధికపాపముH2398 చేసిరి గనుక వారి ఘనతనుH3519 నీచస్థితికిH7036 మార్చుదునుH4171.

They eat up the sin of my people, and they set their heart on their iniquity.
8

నా జనులH5971 పాపములనుH2403 ఆహారముగH398 చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపముH5771 చేయవలెననిH5375 వారు కోరుదురుH5315.

And there shall be, like people, like priest: and I will punish them for their ways, and reward them their doings.
9

కాబట్టి జనులకుH5971 ఏలాగో యాజకులకునుH3548 ఆలాగే సంభవించునుH1961; వారి ప్రవర్తననుH1870 బట్టి నేను వారిని శిక్షింతునుH6485, వారి క్రియలనుబట్టిH4611 వారికి ప్రతికారముH7725 చేతును.

For they shall eat, and not have enough: they shall commit whoredom, and shall not increase: because they have left off to take heed to the LORD.
10

వారు యెహోవానుH3068 లక్ష్యH8104 పెట్టుటమానిరిH5800 గనుక వారు భోజనముH398 చేసినను తృప్తిH7646 పొందకH3808 యుందురు, వ్యభిచారముH2181 చేసినను అభివృద్ధిH6555 నొందకH3808 యుందురు.

Whoredom and wine and new wine take away the heart.
11

వ్యభిచారక్రియలుH2184 చేయుటచేతను ద్రాక్షారసముH8492 పానముచేయుటచేతను మద్యపానముH3196 చేతను వారు మతిH3820 చెడిరిH3947.

My people ask counsel at their stocks, and their staff declareth unto them: for the spirit of whoredoms hath caused them to err, and they have gone a whoring from under their God.
12

నా జనులుH5971 తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్దH6086 విచారణచేయుదురుH7592, తమ చేతికఱ్ఱH4731 వారికి సంగతి తెలియజేయునుH5046, వ్యభిచారH2183 మనస్సుH7307 వారిని త్రోవ తప్పింపగాH8582 వారు తమ దేవునిH430 విసర్జించి వ్యభిచరింతురుH2181.

They sacrifice upon the tops of the mountains, and burn incense upon the hills, under oaks and poplars and elms, because the shadow thereof is good: therefore your daughters shall commit whoredom, and your spouses shall commit adultery.
13

పర్వతములH2022 శిఖరముH7218 లమీదH5921 బలులనర్పింతురుH2076, కొండలH1389 మీదH5921 ధూపముH6999 వేయుదురు, సింధూరవృక్షములH437 క్రిందనుH8478 చినారువృక్షములH3839 క్రిందను మస్తకివృక్షములH424 క్రిందను నీడH6738 మంచిదనిH2896 అచటనే ధూపము వేయుదురు; అందువలననేH5921 మీ కుమార్తెలుH1323 వేశ్యలైరిH2181, మీ కోడండ్లునుH3618 వ్యభిచారిణులైరిH5003.

I will not punish your daughters when they commit whoredom, nor your spouses when they commit adultery: for themselves are separated with whores, and they sacrifice with harlots: therefore the people that doth not understand shall fall.
14

జనులు తామేH1992 వ్యభిచారిణులనుH2181 కూడుదురు, తామే వేశ్యH6948 లతోH5973 సాంగత్యముచేయుచు బలులH2076 నర్పింతురు గనుక మీ కుమార్తెలుH1323 వేశ్యలగుటనుబట్టిH2181 నేను వారిని శిక్షింH6485 పనుH3808, మీ కోడండ్లుH3618 వ్యభిచరించుటనుH5003 బట్టి నేను వారిని శిక్షింపను; వివేచనH995 లేనిH3808 జనముH5971 నిర్మూలమగునుH3832.

Though thou, Israel, play the harlot, yet let not Judah offend; and come not ye unto Gilgal, neither go ye up to Bethaven, nor swear, The LORD liveth.
15

ఇశ్రాయేలూH3478, నీవుH859 వేశ్యవైతివిH2181; అయిననుH518 యూదాH3063 ఆ పాపములోH816 పాలుపొందకH408 పోవునుగాక. గిల్గాలునకుH1537 పోH935 వద్దుH408; బేతావెనునకుH1007 పోH5927 వద్దుH408; యెహోవాH3068 జీవముతోడనిH2416 ప్రమాణముH7650 చేయవద్దుH408.

For Israel slideth back as a backsliding heifer: now the LORD will feed them as a lamb in a large place.
16

పెయ్యH6510 మొండితనముH5637 చూపునట్టు ఇశ్రాయేలువారుH3478 మొండితనముH5637 చూపియున్నారు గనుక విశాలస్థలమందుH4800 మేయుH7462 గొఱ్ఱపిల్లకుH3532 సంభవించునట్లు దేవుడుH3068 వారికి సంభవింపజేయును.

Ephraim is joined to idols: let him alone.
17

ఎఫ్రాయిముH669 విగ్రహములతోH6091 కలసికొనెనుH2266, వానిని ఆలాగుననే యుండనిమ్ముH5117.

Their drink is sour: they have committed whoredom continually: her rulers with shame do love, Give ye.
18

వారికి ద్రాక్షారసముH5435 చేదాయెనుH5493, ఒళ్లు తెలియనివారు; మానకH2181 వ్యభిచారముచేయు వారు; వారి అధికారులుH4043 సిగ్గుమాలినవారైH7036 అవమానకరమైన దానిని ప్రేమింతురుH157.

The wind hath bound her up in her wings, and they shall be ashamed because of their sacrifices.
19

సుడిగాలిH7307 జనులను చుట్టిH6887 కొట్టుకొనిపోవునుH3671; తాము అర్పించిన బలులనుబట్టిH2077 వారు సిగ్గునొందుదురుH954.

యాకోబు అధ్యాయము 1

1

దేవునిG2316యొక్కయుG3588 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 యొక్కయుG3588 దాసుడైనG1401 యాకోబుG2385 అన్యదేశములయందుG1722 చెదిరియున్నG1290 పండ్రెండుG1427 గోత్రములG5443వారికి శుభమనిG5463 చెప్పి వ్రాయునది.

James, a servant of God and of the Lord Jesus Christ, to the twelve tribes which are scattered abroad, greeting.
2

నాG3450 సహోదరులారాG80, మీG5216 విశ్వాసమునకుG4102 కలుగు పరీక్ష ఓర్పునుG5281 పుట్టించునని యెరిగిG1097,

My brethren, count it all joy when ye fall into divers temptations;
3

మీరు నానా విధములైనG4164 శోధనలలోG3986 పడుG4045నప్పుడుG3752, అదిG3956 మహానందమనిG5479 యెంచుకొనుడిG2233.

Knowing this, that the trying of your faith worketh patience.
4

మీరు సంపూర్ణులునుG5046, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పుG5281 తన క్రియనుG2041 కొనసాగింపనీయుడి.

But let patience have her perfect work, that ye may be perfect and entire, wanting nothing.
5

మీలోG5216 ఎవనిG5100కైననుG1487 జ్ఞానముG4678 కొదువగాG3007 ఉన్నయెడల అతడు దేవునిG2316 అడుగవలెనుG154, అప్పుడది అతనికిG846 అనుగ్రహింపబడునుG1325. ఆయన ఎవనిని గద్దింG3679పకG3361 అందరికినిG3956 ధారాళముగG574 దయచేయువాడుG1325.

If any of you lack wisdom, let him ask of God, that giveth to all men liberally, and upbraideth not; and it shall be given him.
6

అయితే అతడుG444 ఏమాత్రమునుG3361 సందేహింG1252పకG3367 విశ్వాసముG4102తో అడుగవలెనుG154; సందేహించువాడుG1252 గాలిచేత రేపబడిG416 యెగిరిపడుG4494 సముద్రG2281 తరంగమునుG2830 పోలియుండునుG1503.

But let him ask in faith, nothing wavering. For he that wavereth is like a wave of the sea driven with the wind and tossed.
7

అట్టిG1565 మనుష్యుడుG444 ద్విమనస్కుడైG1374, తనG848 సమస్తG3956 మార్గములG3598యందుG1722 అస్థిరుడుG182

For let not that man think that he shall receive any thing of the Lord.
8

గనుకG1063 ప్రభువుG2962వలనG3588 తనకేమైననుG5100 దొరుకుననిG2983 తలంచుG3633 కొనరాదుG3361.

A double minded man is unstable in all his ways.
9

దీనుడైనG5011 సహోదరుడుG80 తనకు కలిగిన ఉన్నతదశG5311 యందుG1722 అతిశయింపవలెనుG2744, ధనవంతుడైనG4145 సహోదరుడుG80 తనకుG848 కలిగిన దీనదశG5014యందుG1722 అతిశయింపవలెనుG2744.

Let the brother of low degree rejoice in that he is exalted:
10

ఏలయనగాG3754 ఇతడు గడ్డిG5528పువ్వుG438వలెG5613 గతించిపోవునుG3928.

But the rich, in that he is made low: because as the flower of the grass he shall pass away.
11

సూర్యుడుG2246దయించిG393, వడగాలి కొట్టి, గడ్డినిG5528 మాడ్చివేయగాG2742 దాని పువ్వుG438 రాలునుG1601, దానిG846 స్వరూపG2143 సౌందర్యమునుG4383 నశించునుG622; ఆలాగే ధనవంతుడునుG4145 తనG848 ప్రయత్నములG4197లోG1722 వాడి పోవునుG3133.

For the sun is no sooner risen with a burning heat, but it withereth the grass, and the flower thereof falleth, and the grace of the fashion of it perisheth: so also shall the rich man fade away in his ways.
12

శోధన సహించువాడుG5278 ధన్యుడుG3107; అతడుG435 శోధనకు నిలిచినవాడైG1384 ప్రభువుG2962 తన్నుG846 ప్రేమించువారికిG25 వాగ్దానము చేసినG1861 జీవG2222కిరీటముG4735 పొందునుG2983.

Blessed is the man that endureth temptation: for when he is tried, he shall receive the crown of life, which the Lord hath promised to them that love him.
13

దేవుడుG2316 కీడుG2556 విషయమై శోధింపG2076బడనేరడుG551; ఆయనG848 ఎవనినిG3762 శోధింG3985పడుG1161 గనుక ఎవడైననుG3762 శోధింపబడినప్పుడునేనుG3985 దేవునిG2316చేతG1063 శోధింప బడుచున్నాననిG3985 అనకూG3004డదుG3367.

Let no man say when he is tempted, I am tempted of God: for God cannot be tempted with evil, neither tempteth he any man:
14

ప్రతివాడునుG1538 తన స్వకీయమైనG2398 దురాశG1939చేతG5259 ఈడ్వబడిG1828 మరులు కొల్పబడినG1185 వాడై శోధింపబడునుG3985.

But every man is tempted, when he is drawn away of his own lust, and enticed.
15

దురాశG1939 గర్భము ధరించిG4815 పాపముG266ను కనగాG5088, పాపముG266 పరిపక్వమైG658 మరణముG2288ను కనునుG616.

Then when lust hath conceived, it bringeth forth sin: and sin, when it is finished, bringeth forth death.
16

నాG3450 ప్రియG27 సహోదరులారాG80, మోసG4105పోకుడిG3361.

Do not err, my beloved brethren.
17

శ్రేష్ఠమైనG18 ప్రతిG3956యీవియుG1394 సంపూర్ణమైనG5046 ప్రతిG3956 వరమునుG1434, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుG5457డగు తండ్రిG3962యొద్దనుండిG509 వచ్చునుG2597; ఆయనG3739యందుG1762 ఏ చంచలత్వG3883మైననుG3756 గమనాగమనములG5157వలన కలుగు ఏ ఛాయG644యైనను లేదుG2228.

Every good gift and every perfect gift is from above, and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning.
18

ఆయన తానుG848 సృష్టించినG2938 వాటిలోG5100 మనముG2248 ప్రథమఫలముగాG536 ఉండునట్లుG1511 సత్యG225వాక్యమువలనG3056 మనలనుG2248 తన సంకల్పG1014 ప్రకారము కనెనుG616.

Of his own will begat he us with the word of truth, that we should be a kind of firstfruits of his creatures.
19

నాG3450 ప్రియG27 సహోదరులారాG80, మీరీసంగతిG5620 ఎరుగుదురు గనుక ప్రతిG3956 మనుష్యుడుG444 వినుటకుG191 వేగిరపడువాడునుG5036, మాటలాడుటకుG2980 నిదానించువాడునుG1021, కోపించుG3709టకుG1519 నిదా నించువాడునైG1021 యుండవలెనుG2077.

Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath:
20

ఎందుకనగాG1063 నరునిG435 కోపముG3709 దేవునిG2316 నీతినిG1343 నెరవేG2716ర్చదుG3756.

For the wrath of man worketh not the righteousness of God.
21

అందుచేతG1352 సమస్తG3956 కల్మషమునుG4507, విఱ్ఱవీగుచున్నG4050 దుష్టత్వమునుG2549 మాని, లోపల నాటబడిG659 మీG5216 ఆత్మలనుG5590 రక్షించుG4982టకుG1410 శక్తిగలG1721 వాక్యమునుG3056 సాత్వికముG4240తోG1722 అంగీకరించుడిG1209.

Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word, which is able to save your souls.
22

మీరు వినువారుG202 మాత్రమైG3440యుండిG1096 మిమ్మును మీరుG1438 మోసపుచ్చుG3884కొనకుండG3361, వాక్యప్రకారముG3056 ప్రవర్తించువారునైG4163యుండుడిG1096.

But be ye doers of the word, and not hearers only, deceiving your own selves.
23

ఎవడైననుG1536 వాక్యమునుG3056 వినువాడైG202యుండిG2076 దానిప్రకారము ప్రవర్తింG4163పనిG3756వాడైతే, వాడుG3778 అద్దముG2072లోG1722 తనG846 సహజG1078ముఖమునుG4383 చూచుకొనుG2657 మనుష్యునిG435 పోలియున్నాడుG1503.

For if any be a hearer of the word, and not a doer, he is like unto a man beholding his natural face in a glass:
24

వాడు తన్నుG1438 చూచుకొనిG2657 అవతలికి పోయిG565 తానెట్టివాడోG3697 వెంటనేG2112 మరచిపోవునుగదాG1950

For he beholdeth himself, and goeth his way, and straightway forgetteth what manner of man he was.
25

అయితేG1161 స్వాతంత్ర్యముG1657 నిచ్చు సంపూర్ణమైనG5046 నియమముG3551లోG1519 తేరి చూచిG3879 నిలుకడగా ఉండువాడెవడోG1096 వాడుG3778 వినిG202 మరచువాడుG1953 కాకG3756, క్రియనుG2041 చేయువాడైయుండిG4163 తనG848 క్రియG4162లోG1722 ధన్యుడG3107గునుG2071.

But whoso looketh into the perfect law of liberty, and continueth therein, he being not a forgetful hearer, but a doer of the work, this man shall be blessed in his deed.
26

ఎవడైననుG1536 నోటికిG1100 కళ్లెముG5468 పెట్టుకొనకG3361 తనG848 హృదయమునుG2588 మోసపరచుకొనుచుG538 భక్తిగలవాడననిG2357 అనుకొనినG1380 యెడలG1511 వాని భక్తిG2356 వ్యర్థమేG3152.

If any man among you seem to be religious, and bridleth not his tongue, but deceiveth his own heart, this man's religion is vain.
27

తండ్రియైనG3962 దేవునిG2316యెదుటG3844 పవిత్రముG2513నుG2532 నిష్కళంకమునైనG283 భక్తిG2356 యేదనగా దిక్కులేని పిల్లలG3737నుG2532 విధవరాండ్రనుG5503 వారిG846 యిబ్బందిG2347లోG1722 పరామర్శించుటయుG1980, ఇహలోకG2889మాలిన్యముG575 తనకంటకుండG784 తన్నుతానుG1438 కాపాడుకొనుG5083టయునే.

Pure religion and undefiled before God and the Father is this, To visit the fatherless and widows in their affliction, and to keep himself unspotted from the world.

యాకోబు అధ్యాయము 2

1

నాG3450 సహోదరులారాG80, మహిమాG1391స్వరూపియగు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుగూర్చిన విశ్వాసG4102విషయములో మోమాటముగలవారైG2192 యుండకుడిG3361.

My brethren, have not the faith of our Lord Jesus Christ, the Lord of glory, with respect of persons.
2

ఏలాగనగా బంగారు ఉంగరముG5554 పెట్టుకొని ప్రశస్తG2986 వస్త్రములుG2066 ధరించుకొనిన యొకడుG435 మీG5216 సమాజమందిరముG4864లోనికిG1519 వచ్చినప్పుడుG1525,మురికిG4508 బట్టలుG2066 కట్టుకొనినG5409 దరిద్రుడునుG4434 లోపలికి వచ్చినG1525యెడలG1437

For if there come unto your assembly a man with a gold ring, in goodly apparel, and there come in also a poor man in vile raiment;
3

మీరు ప్రశస్తG2986 వస్త్రములుG2066 ధరించుకొనినవానినిG5409 చూచి సన్మానించిG1914నీవిG4771క్కడG5602 మంచి స్థలమందుG2573 కూర్చుండుG2521మనిG4771 చెప్పిG2036, ఆ దరిద్రునిG4434తోG3588నీవG4771క్కడG1563 నిలువుముG2476, లేక ఇక్కడG5602 నా పాదపీఠమునకుG5286 దిగువనుG5259 కూర్చుండుG2521మని చెప్పినG2036యెడల

And ye have respect to him that weareth the gay clothing, and say unto him, Sit thou here in a good place; and say to the poor, Stand thou there, or sit here under my footstool:
4

మీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాG4190లోచనతోG1261 విమర్శచేసినవారగుదురు కారా?

Are ye not then partial in yourselves, and are become judges of evil thoughts?
5

నాG3450 ప్రియG27 సహోదరులారాG80, ఆలకించుడిG191; ఈG5127 లోకG2889 విషయములో దరిద్రులైనG4434వారిని విశ్వాసG4102మందుG1722 భాగ్యవంతులుG4145గాను, తన్నుG846 ప్రేమించువారికిG25 తానుG846 వాగ్దానముచేసినG1861 రాజ్యముG932నకుG3588 వారసులుG2818గానుG3588 ఉండుటకు దేవుడేG2316ర్పరచుG1586కొనలేదాG3756?

Hearken, my beloved brethren, Hath not God chosen the poor of this world rich in faith, and heirs of the kingdom which he hath promised to them that love him?
6

అయితేG1161 మీరుG5210 దరిద్రులG4434నుG3588 అవమానపరచుదురుG2616. ధనవంతులుG4145 మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకుG2922 ఈడ్చుచున్నG1670 వారు వీరే గదా?

But ye have despised the poor. Do not rich men oppress you, and draw you before the judgment seats?
7

మీకుG5209 పెట్టబడినG1941 శ్రేష్ఠమైనG2570 నామమునుG3686 దూషించుG987వారుG846 వీరే గదాG3756?

Do not they blaspheme that worthy name by the which ye are called?
8

మెట్టుకు నీవలెG4575 నీG4675 పొరుగువానిG4139 ప్రేమించుమనుG25 లేఖనముG1124లో ఉన్నట్టి ప్రాముఖ్యమైనG937 యీ ఆజ్ఞనుG3551 మీరుG3305 నెరవేర్చినG5055యెడలG1487 బాగుగనేG2573 ప్రవర్తించువారగుదురుG4160.

If ye fulfil the royal law according to the scripture, Thou shalt love thy neighbour as thyself, ye do well:
9

మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రముG3551వలన అపరాధులనిG1777 తీర్చబడి పాపముG266 చేయువారగుదురుG2038.

But if ye have respect to persons, ye commit sin, and are convinced of the law as transgressors.
10

ఎవడైననుG3748 ధర్మశాస్త్రG3551 మంతయుG3650 గైకొనియుG5083, ఒకG1520 ఆజ్ఞవిషయములోG1722 తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటిG3956 విషయములో అపరాధియగునుG4417;

For whosoever shall keep the whole law, and yet offend in one point, he is guilty of all.
11

వ్యభిచరింపG3431వద్దనిG3361 చెప్పినవాడుG2036 నరహత్యG5407చేయ వద్దనిG3361యు చెప్పెను గనుక నీవు వ్యభిచరింG3431పకపోయిననుG3756 నరహత్యG5407 చేసినయెడలG1487 ధర్మశాస్త్రG3551విషయములో నపరాధివైతివిG1096.

For he that said, Do not commit adultery, said also, Do not kill. Now if thou commit no adultery, yet if thou kill, thou art become a transgressor of the law.
12

స్వాతంత్ర్యముG1657 ఇచ్చు నియమముG3551 చొప్పునG1223 తీర్పుG2919పొందబోవువారికిG3195 తగినట్టుగా మాటలాడుడిG2980; ఆలాగుG3779 ననేG5613 ప్రవర్తించుడిG4160.

So speak ye, and so do, as they that shall be judged by the law of liberty.
13

కనికరముG448 చూపG4160నివాడుG3361 కనికరముG1656లేనిG3361 తీర్పు పొందునుG2920; కనికరముG1656 తీర్పునుG2920 మించి అతిశయపడునుG2620.

For he shall have judgment without mercy, that hath shewed no mercy; and mercy rejoiceth against judgment.
14

నాG3450 సహోదరులారాG80, క్రియలుG2041 లేనప్పుడుG3361 ఎవడైననుG5100 తనకుG2192 విశ్వాసముG4102 కలదని చెప్పినG3004యెడల ఏమిG5101 ప్రయోజనముG3786? అట్టిG1437 విశ్వాసG4102మతని రక్షింపG4982గలదాG1410?

What doth it profit, my brethren, though a man say he hath faith, and have not works? can faith save him?
15

సహోదరుG80 డైననుG2228 సహోదరిG79యైననుG1437 దిగంబరులైG1131 ఆ నాటికిG2184 భోజనముG5160లేకG5600 యున్నప్పుడుG5225.

If a brother or sister be naked, and destitute of daily food,
16

మీలోG5216 ఎవడైననుG846 శరీరముG4983నకుG3588 కావలసినవాటినిG2006 ఇయ్యG1325G3361సమాధానముగాG1515 వెళ్లుడిG5217, చలి కాచుకొనుడిG2328, తృప్తిపొందుడనిG5526 చెప్పినG2036యెడల ఏమిG5101 ప్రయోజనముG3786?

And one of you say unto them, Depart in peace, be ye warmed and filled; notwithstanding ye give them not those things which are needful to the body; what doth it profit?
17

ఆలాగేG2192 విశ్వాసముG4102 క్రియలుG2041లేనిG3361దైతేG1437 అది ఒంటిగాG1438 ఉండిG2596 మృతమైనG3498దగునుG2076.

Even so faith, if it hath not works, is dead, being alone.
18

అయితేG235 ఒకడుG5100 నీకుG4671 విశ్వాసG4102మున్నది, నాకుG2504 క్రియలుG2041న్నవిG2192; క్రియలుG2041 లేకుండG5565 నీG4675 విశ్వాసముG4102 నాకుG2504 కనుపరచుముG1166, నేనుG4671 నాG3450 క్రియలG2041చేతG1537 నాG3450 విశ్వాసముG4102 నీకుG4671 కనుపరతుననిG1166 చెప్పునుG2046.

Yea, a man may say, Thou hast faith, and I have works: shew me thy faith without thy works, and I will shew thee my faith by my works.
19

దేవుడొG2316క్కడేG1520 అని నీవుG4771 నమ్ముచున్నావుG4100. ఆలాగునమ్ముటG4160 మంచిదేG2573; దయ్యములుG1140నుG3588 నమి్మG4100 వణకుచున్నవిG5425.

Thou believest that there is one God; thou doest well: the devils also believe, and tremble.
20

వ్యర్థుG2756డాG444, క్రియలుG2041లేనిG5565 విశ్వాసముG4102 నిష్ఫలG3498మైనదనిG2309 తెలిసికొనG1097గోరుచున్నావా?G5599

But wilt thou know, O vain man, that faith without works is dead?
21

మనG2257 పితరుడైనG3962 అబ్రాహాముG11 తనG848 కుమారుడైనG5207 ఇస్సాకునుG2464 బలిపీఠముG2379మీదG1909 అర్పించినప్పుడుG399 అతడు క్రియలG2041వలనG1537 నీతిమంతుడనిG1343 తీర్పుG1344 పొందలేదాG3756?

Was not Abraham our father justified by works, when he had offered Isaac his son upon the altar?
22

విశ్వాసముG4102 అతని క్రియలG2041తోకూడి కార్యసిద్ధిG4903 కలుగజేసెననియు, క్రియలG2041మూలముగాG1537 అతని విశ్వాసముG4102 పరిపూర్ణమైనదనియుG5048 గ్రహించుG991చున్నావుగదాG3754?

Seest thou how faith wrought with his works, and by works was faith made perfect?
23

కాబట్టి అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100 అది అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049 అనుG3588 లేఖనముG1124 నెరవేర్చబడెనుG4137. మరియుG2532 దేవునిG2316 స్నేహితుడనిG5384 అతనికిG846 పేరుకలిగెనుG2564.

And the scripture was fulfilled which saith, Abraham believed God, and it was imputed unto him for righteousness: and he was called the Friend of God.
24

మనుష్యుడుG444 విశ్వాసG4102మూలమునG1537 మాత్రముG3440కాకG3756 క్రియలG2041 మూలముననుG1537 నీతిమంతుడనిG1343 యెంచబడుననిG1344, మీరుG3708 దీనివలనG5106 గ్రహించితిరి.

Ye see then how that by works a man is justified, and not by faith only.
25

అటువలెనేG3668 రాహాబనుG4460 వేశ్యG4204కూడG2532 దూతలనుG32 చేర్చుకొనిG5264 వేరొకG2087మార్గమునG3598 వారిని వెలుపలికి పంపివేసినప్పుడుG1544 క్రియలG2041మూలముగాG1537 నీతిమంతురాలనిG1344 యెంచబడెను గదాG3049?

Likewise also was not Rahab the harlot justified by works, when she had received the messengers, and had sent them out another way?
26

ప్రాణముG4151లేనిG5565 శరీరG4983మేలాగు మృతమోG3498 ఆలాగేG5618 క్రియలుG2041 లేనిG5565 విశ్వాసముG4102నుG2532 మృతముG3498.

For as the body without the spirit is dead, so faith without works is dead also.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.