Day 342
Day 343 : దానియేలు 11-12 & హెబ్రీయులకు 12-13
Day 344

దానియేలు అధ్యాయము 11

1

మాదీయుడగుH4075 దర్యావేషుH1867 మొదటిH259 సంవత్సరమందుH8141... మిఖాయేలును స్థిరపరచుటకునుH2388 బలపరచుటకునుH4581 నేనుH589 అతనియొద్ద నిలువబడితినిH5975.

Also I in the first year of Darius the Mede, even I, stood to confirm and to strengthen him.
2

ఇప్పుడుH6258 సత్యమునుH571 నీకు తెలియజేయుచున్నానుH5046; ఏమనగా ఇంకH5750 ముగ్గురుH7969 రాజులుH4428 పారసీకముమీదH6539 రాజ్యము చేసినపిమ్మట అందరికంటెH3605 అధికైశ్వర్యముH6239 కలిగిన నాలుగవH7243 రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుH6239 చేత బలవంతుడైH2393 అందరినిH3605 గ్రేకేయులH3120 రాజ్యమునకుH4438 విరోధముగాH854 రేపునుH5782.

And now will I shew thee the truth. Behold, there shall stand up yet three kings in Persia; and the fourth shall be far richer than they all: and by his strength through his riches he shall stir up all against the realm of Grecia.
3

అంతలో శూరుడగుH1368 ఒక రాజుH4428 పుట్టిH5975 మహాH7227 విశాలమైన రాజ్యముH4474 నేలిH4910 యిష్టానుసారముగాH7522 జరిగించునుH6213.

And a mighty king shall stand up, that shall rule with great dominion, and do according to his will.
4

అతడు రాజైనతరువాతH5975 అతని రాజ్యముH4438 శిథిలమైH7665 ఆకాశపుH8064 నలుH702 దిక్కులH7307 విభాగింపబడునుH2673. అది అతని వంశపువారికిH319 గాని అతడు ప్రభుత్వముH4915 చేసిన ప్రకారము ప్రభుత్వముH4910 చేయువారికి గాని విభాగింపబడదుH3808, అతని ప్రభుత్వముH4438 వేరుతో పెరికివేయబడునుH5428, అతని వంశపువారుH312 దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

And when he shall stand up, his kingdom shall be broken, and shall be divided toward the four winds of heaven; and not to his posterity, nor according to his dominion which he ruled: for his kingdom shall be plucked up, even for others beside those.
5

అయితే దక్షిణదేశపుH5045 రాజునుH4428, అతని అధిపతులలోH8269 ఒకడును బలముపొందెదరుH2388 అతడు, ఇతనికంటెH5921 గొప్పవాడై యేలునుH4910; అతని ప్రభుత్వముH4474 గొప్పH7227 ప్రభుత్వమగునుH4474.

And the king of the south shall be strong, and one of his princes; and he shall be strong above him, and have dominion; his dominion shall be a great dominion.
6

కొన్ని సంవత్సరములైనH8141 పిమ్మటH7093 వారు ఉభయులు కూడుకొనెదరుH2266. మరియు వారు ఉభయులు సమాధానH4339 పడవలెననిH6213 కోరగా దక్షిణదేశపుH5045 రాజH4428 కుమార్తెH1323 ఉత్తరదేశపుH6828 రాజుH4428 నొద్దకుH413 వచ్చునుH935. అయినను ఆమె భుజH2220 బలముH3581 నిలుపుH6113 కొననేరదుH3808; అతడైనను అతని భుజబలమైననుH2220 నిలువదుH5975; వారు ఆమెనుH1931, ఆమెను తీసికొనిH935 వచ్చిన వారిని, ఆమెను కనినవారినిH3205, ఈ కాలమందుH6256 ఆమెను బలపరచినH2388 వారిని అప్పగించెదరుH5414.

And in the end of years they shall join themselves together; for the king's daughter of the south shall come to the king of the north to make an agreement: but she shall not retain the power of the arm; neither shall he stand, nor his arm: but she shall be given up, and they that brought her, and he that begat her, and he that strengthened her in these times.
7

అతనికి బదులుగా ఆమె వంశములోH5342 ఒకడు సేనకుH2428 అధిపతియైH5975 ఉత్తరదేశపుH6828 రాజుH4428 కోటలోH4581 జొరబడిH935 యిష్టానుసారముగా జరిగించుచుH6213 వారిని గెలుచునుH2388

But out of a branch of her roots shall one stand up in his estate, which shall come with an army, and shall enter into the fortress of the king of the north, and shall deal against them, and shall prevail:
8

మరియుH1571 అతడు వారి దేవతలనుH430 సొమ్ములను విలువగలH2532 వారి వెండిH3701 బంగారుH2091 వస్తువులనుH3627 సహా చెరపట్టిH7628 ఐగుప్తునకుH4714 తీసికొనిపోవునుH935. అతడైతేH1931 కొన్ని సంవత్సరములుH8141 ఉత్తరH6828 దేశపురాజుH4428 ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయునుH5975.

And shall also carry captives into Egypt their gods, with their princes, and with their precious vessels of silver and of gold; and he shall continue more years than the king of the north.
9

అతడు దక్షిణదేశపుH5045 రాజుH4428 దేశములోH127 జొరబడి మరలిH7725 తన రాజ్యమునకుH4438 వచ్చునుH935.

So the king of the south shall come into his kingdom, and shall return into his own land.
10

అతని కుమారులుH1121 యుద్ధము చేయబూనిH1624 మహాH7227 సైన్యములH2428 సమూహమునుH1995 సమకూర్చుకొందురుH622. అతడు వచ్చిH935 యేరువలె ప్రవహించిH5674 ఉప్పొంగునుH7857; యుద్ధము చేయబూనిH1624 కోటదనుకH4581 వచ్చును.

But his sons shall be stirred up, and shall assemble a multitude of great forces: and one shall certainly come, and overflow, and pass through: then shall he return, and be stirred up, even to his fortress.
11

అంతలో దక్షిణదేశపుH5045 రాజుH4428 అత్యుగ్రుడైH4843 బయలుదేరిH3318 ఉత్తరదేశపుH6828 రాజుH4428 తోH5973 యుద్ధముH3898 జరిగించును; ఉత్తరదేశపుH6828 రాజుH4428 గొప్పH7227 సైన్యమునుH1995 సమకూర్చుకొనిననుH5975 అది ఓడిపోవునుH5414 .

And the king of the south shall be moved with choler, and shall come forth and fight with him, even with the king of the north: and he shall set forth a great multitude; but the multitude shall be given into his hand.
12

ఆ గొప్ప సైన్యముH1995 ఓడిపోయినందునH5375 దక్షిణదేశపు రాజు మనస్సునH3824 అతిశయపడునుH7311; వేలకొలదిH7239 సైనికులను హతముH5307 చేసినను అతనికి జయముH5810 కానేరదుH3808.

And when he hath taken away the multitude, his heart shall be lifted up; and he shall cast down many ten thousands: but he shall not be strengthened by it.
13

ఏలయనగా ఉత్తరదేశపుH6828 రాజుH4428 మొదటిH7223 సైన్యముకంటె ఇంక గొప్పH7227 సైన్యమునుH1995 సమకూర్చుకొనిH5975 మరలH7725 వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్నిH6256 సంవత్సరములైనH8141 పిమ్మటH7093 అతడు గొప్పH1419 సైన్యమునుH2428 విశేషమైనH7227 సామగ్రినిH7399 సమకూర్చి నిశ్చయముగా వచ్చునుH935.

For the king of the north shall return, and shall set forth a multitude greater than the former, and shall certainly come after certain years with a great army and with much riches.
14

H1992 కాలములయందుH6256 అనేకులుH7227 దక్షిణదేశపుH5045 రాజుH4428 తోH5921 యుద్ధము చేయుటకు కూడివచ్చెదరుH5975. నీ జనములోనిH5971 బందిపోటు దొంగలుH6530 దర్శనమునుH2377 రుజువుపరచునట్లుH5975 కూడుదురుH5375 గాని నిలువలేక కూలుదురుH3782.

And in those times there shall many stand up against the king of the south: also the robbers of thy people shall exalt themselves to establish the vision; but they shall fall.
15

అంతలో ఉత్తరదేశపుH6828 రాజుH4428 వచ్చిH935 ముట్టడిH4013 దిబ్బH5550 వేయునుH8210. దక్షిణదేశపుH5045 రాజుయొక్క బలముH2220 నిలువH5975 లేకపోయినందుననుH3808, అతడు ఏర్పరచుకొనినH4005 జనముH5971 దృఢశౌర్యముH3581 పొందకH369 పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

So the king of the north shall come, and cast up a mount, and take the most fenced cities: and the arms of the south shall not withstand, neither his chosen people, neither shall there be any strength to withstand.
16

వచ్చినవానిH935 కెదురుగాH6440 ఎవరును నిలువH5975 లేకH369 పోయినందున తనకిష్టమువచ్చినట్టుH7522 అతడు జరిగించునుH6213 గనుక ఆనందముగలH6643 ఆ దేశములోH776 అతడుండగాH5975 అది అతని బలమువలనH3027 పాడైపోవునుH3615.

But he that cometh against him shall do according to his own will, and none shall stand before him: and he shall stand in the glorious land, which by his hand shall be consumed.
17

అతడు తన రాజ్యముయొక్కH4438 సమస్తH3605 బలమునుH8633 కూర్చుకొనిH7760 రావలెననిH935 ఉద్దేశింపగా అతనితోH5973 సంధిచేయబడునుH3477; ఏమనగా నశింపజేయవచ్చుననిH7843 యొక కుమార్తెనుH1323 అతని కిచ్చెదరుH5414, అయితే ఆమె సమ్మH5975 తింపకH3808 అతని కలిసిH1961 కొనదుH3808.

He shall also set his face to enter with the strength of his whole kingdom, and upright ones with him; thus shall he do: and he shall give him the daughter of women, corrupting her: but she shall not stand on his side, neither be for him.
18

అతడు ద్వీపములH339 జనములతట్టు తన మనస్సునుH6440 త్రిప్పుకొనిH7725 యనేకులనుH7227 పట్టుకొనునుH3920. అయితే అతనివలన కలిగిన యవమానమునుH2781 ఒక యధికారిH7101 నివారణH7673 చేయును. మరియు ఆయన యవమానముH2781 అతనిమీదికి మరలH7725 వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.

After this shall he turn his face unto the isles, and shall take many: but a prince for his own behalf shall cause the reproach offered by him to cease; without his own reproach he shall cause it to turn upon him.
19

అప్పుడతడు తన ముఖమునుH6440 తన దేశములోనిH776 కోటలతట్టుH4581 త్రిప్పుకొనునుH7725 గాని ఆటంకపడిH3782 కూలిH5307 అగుH4672 పడకపోవునుH3808.

Then he shall turn his face toward the fort of his own land: but he shall stumble and fall, and not be found.
20

అతనికి మారుగాH5921 మరియొకడు లేచి ఘనమైనH1925 రాజ్యముH4438 ద్వారా పన్నుH5065 పుచ్చుకొనుH5674 వానిని లేపునుH5975; కొన్నిH259 దినములైనH3117 పిమ్మట అతడు నాశనమగునుH7665 గాని యీ నాశనము ఆగ్రహమువలననైననుH639 యుద్ధమువలననైననుH4421 కలుగదుH3808.

Then shall stand up in his estate a raiser of taxes in the glory of the kingdom: but within few days he shall be destroyed, neither in anger, nor in battle.
21

అతనికి బదులుగా నీచుడగుH959 ఒకడు వచ్చునుH5975; అతనికి రాజ్యH4438 ఘనతH1935 నియ్యరుగానిH3808 నెమ్మదిH7962 కాలమందు అతడువచ్చిH935 యిచ్చకపు మాటలచేతH2519 రాజ్యమునుH4438 అపహరించునుH2388.

And in his estate shall stand up a vile person, to whom they shall not give the honour of the kingdom: but he shall come in peaceably, and obtain the kingdom by flatteries.
22

ప్రవాహమువంటిH7858 బలముH2220 అతని యెదుటనుండిH6440 వారిని కొట్టుకొనిH7857 పోవుటవలన వారు నాశనమగుదురుH7665; సంధిH1285 చేసిన అధిపతిH5057 సహాH1571 నాశనమగును.

And with the arms of a flood shall they be overflown from before him, and shall be broken; yea, also the prince of the covenant.
23

అతడు సంధిH2266 చేసిననుH6213 మోసపుచ్చునుH4820. అతడు స్వల్పH4592 జనముగలవాడైననుH1471 ఎదురాడిH5927 బలముH6105 పొందును.

And after the league made with him he shall work deceitfully: for he shall come up, and shall become strong with a small people.
24

అతడు సమాధానH7962 క్షేమముగల దేశమునకుH4082 వచ్చిH935, తన పితరులుH1 కాని తన పితరులH1 పితరులుH1 గాని చేయనిH3808 దానిని చేయునుH6213; ఏదనగా అచ్చట ఆస్తినిH961, దోపుడుసొమ్మునుH7998, ధనమునుH7399 విభజించి తనవారికి పంచిపెట్టునుH967. అంతట కొంతH5704 కాలముH6256 ప్రాకారములనుH4013 పట్టుకొనుటకు కుట్రచేయునుH2803

He shall enter peaceably even upon the fattest places of the province; and he shall do that which his fathers have not done, nor his fathers' fathers; he shall scatter among them the prey, and spoil, and riches: yea, and he shall forecast his devices against the strong holds, even for a time.
25

అతడు గొప్పH1419 సైన్యమునుH2428 సమకూర్చుకొని, దక్షిణదేశపుH5045 రాజుH4428 తోH5921 యుద్ధము చేయుటకు తన బలమునుH3581 సిద్ధపరచిH5782, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపుH5045 రాజుH4428 గొప్పH6099 సైన్యమునుH2428 సమకూర్చుకొని మహాH1419 బలముగలవాడై యుద్ధమునకుH4421 సిద్ధపడునుH1624. అతడు దక్షిణ దేశపురాజునకుH5921 విరోధమైనH2803 ఉపాయములుH4284 చేయ నుద్దేశించినందునH3588 ఆ రాజు నిలువH5975 లేకపోవునుH3808.

And he shall stir up his power and his courage against the king of the south with a great army; and the king of the south shall be stirred up to battle with a very great and mighty army; but he shall not stand: for they shall forecast devices against him.
26

ఏమనగా, అతని భోజనమునుH6598 భుజించువారుH398 అతని పాడుచేసెదరుH7665; మరియు అతని సైన్యముH2428 ఓడిపోవునుH7857 గనుక అనేకులుH7227 హతులవుదురుH2491.

Yea, they that feed of the portion of his meat shall destroy him, and his army shall overflow: and many shall fall down slain.
27

కీడుచేయుటకైH4827 ఆ యిద్దరుH8147 రాజులుH4428 తమ మనస్సులుH3824 స్థిరపరచుకొని, యేకH259 భోజన పంక్తిH7979 లోH5921 కూర్చుండినను కపటH3577 వాక్యములాడెదరుH1696; నిర్ణయH4150 కాలమందు సంగతి జరుగును గనుకH3588 వారి ఆలోచన సఫలముH6743 కానేరదుH3808.

And both these kings' hearts shall be to do mischief, and they shall speak lies at one table; but it shall not prosper: for yet the end shall be at the time appointed.
28

అతడు మిగులH1419 ద్రవ్యముగలవాడైH7399 తన దేశమునకుH776 మరలునుH7725. మరియు పరిశుద్ధH6944 నిబంధనకుH1285 విరోధియైH5921 యిష్టానుసారముగా జరిగించిH6213 తన దేశమునకుH776 తిరిగిH7725 వచ్చును.

Then shall he return into his land with great riches; and his heart shall be against the holy covenant; and he shall do exploits, and return to his own land.
29

నిర్ణయకాలమందుH4150 మరలిH7725 దక్షిణదిక్కునకుH5045 వచ్చునుగానిH935 మొదటH7223 నున్నట్టుగాH1961 కడపటH314 నుండదుH3808.

At the time appointed he shall return, and come toward the south; but it shall not be as the former, or as the latter.
30

అంతట కిత్తీయులH3794 ఓడలుH6716 అతనిమీదికి వచ్చుటవలనH935 అతడు వ్యాకులపడిH3512 మరలిH7725, పరిశుద్ధH6944 నిబంధనH1285 విషయములోH5921 అత్యాగ్రహముగలవాడైH2194, తన యిష్టానుసారముగా జరిగించునుH6213. అతడు మరలిH7725 పరిశుద్ధH6944 నిబంధననుH1285 నిషేధించినH5800 వారెవరని విచారించునుH995.

For the ships of Chittim shall come against him: therefore he shall be grieved, and return, and have indignation against the holy covenant: so shall he do; he shall even return, and have intelligence with them that forsake the holy covenant.
31

అతని పక్షమునH4480 శూరులుH2220 లేచిH5975, పరిశుద్ధస్థలపుH4720 కోటనుH4581 అపవిత్రపరచిH2490, అనుదినH8548 బలి నిలిపివేసిH5493, నాశనమునుH8074 కలుగజేయు హేయమైనH8251 వస్తువును నిలువబెట్టుదురుH5414.

And arms shall stand on his part, and they shall pollute the sanctuary of strength, and shall take away the daily sacrifice, and they shall place the abomination that maketh desolate.
32

అందుకతడు ఇచ్చకపుమాటలుH2514 చెప్పి నిబంధనH1285 నతిక్రమించువారినిH2610 వశపరచుకొనును; అయితే తమ దేవునిH430 నెరుగువారుH3045 బలముకలిగిH2388 గొప్ప కార్యములు చేసెదరుH6213.

And such as do wickedly against the covenant shall he corrupt by flatteries: but the people that do know their God shall be strong, and do exploits.
33

జనములోH5971 బుద్ధిమంతులుH7919 ఆనేకులకుH7227 బోధించుదురుH995 గాని వారు బహు దినములుH3117 ఖడ్గమువలననుH2719 అగ్నివలననుH3852 క్రుంగిH3782 చెరపట్టబడిH7628 హింసింపబడి దోచబడుదురుH961.

And they that understand among the people shall instruct many: yet they shall fall by the sword, and by flame, by captivity, and by spoil, many days.
34

వారు క్రుంగిపోవుH3782 సమయమందు వారికి స్వల్పH4592 సహాయముH5826 దొరుకును, అయితే అనేకులుH7227 ఇచ్చకపుమాటలుH2519 చెప్పి వారిని హత్తుకొందురుH3867 గాని

Now when they shall fall, they shall be holpen with a little help: but many shall cleave to them with flatteries.
35

నిర్ణయకాలముH4150 ఇంకH5750 రాలేదు గనుక అంత్యH7093 కాలముH6256 వరకుH5704 జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకునుH1305 బుద్ధిమంతుH7919 లలోH4480 కొందరు కూలుదురుH3782.

And some of them of understanding shall fall, to try them, and to purge, and to make them white, even to the time of the end: because it is yet for a time appointed.
36

ఆ రాజుH4428 ఇష్టానుసారముగాH7522 జరిగించిH6213 తన్ను తానే హెచ్చించుకొనుచుH7311 అతిశయపడుచుH1431, ప్రతిH3605 దేవతH410 మీదనుH5921 దేవాదిH410 దేవునిH410 మీదనుH5921 గర్వముగాH6381 మాటలాడుచుH1696 ఉగ్రతH2195 సమాప్తియగుH3615 వరకుH5704 వృద్ధిపొందునుH6743; అంతటH3588 నిర్ణయించినదిH2782 జరుగునుH6213.

And the king shall do according to his will; and he shall exalt himself, and magnify himself above every god, and shall speak marvellous things against the God of gods, and shall prosper till the indignation be accomplished: for that that is determined shall be done.
37

అతడు అందరిH3605 కంటెH5921 ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనునుH1431 గనుకH3588 తన పితరులH1 దేవతలనుH430 లక్ష్యపెట్టడుH995; మరియు స్త్రీలH802 కాంక్షితాH2532 దేవతను గాని, యేH3605 దేవతనుH433 గాని లక్ష్యపెట్టడు.

Neither shall he regard the God of his fathers, nor the desire of women, nor regard any god: for he shall magnify himself above all.
38

అతడు తన పితరుH1 లెరుH3045 గనిH3808 దేవతనుH433, అనగా ప్రాకారములH4581 దేవతనుH433 వారి దేవతకు మారుగా ఘనపరచునుH3513; బంగారునుH2091 వెండినిH3701 విలువగలH3368 రాళ్లనుH68 మనోహరమైన వస్తువులనుH2530 అర్పించి,ఆ దేవతను ఘనపరచునుH3513.

But in his estate shall he honour the God of forces: and a god whom his fathers knew not shall he honour with gold, and silver, and with precious stones, and pleasant things.
39

మరియు ఈ క్రొత్తH5236 దేవతనుH433 ఆధారముచేసికొనిH5234, కోటలకు ప్రాకారములుH4013 కట్టించిH6213, నూతన విధముగా తనవారికి మహాH7235 ఘనతH3519 కలుగజేయును; దేశమునుH127 క్రయమునకుH4242 విభజించిH2505 యిచ్చి అనేకులమీదH7227 తనవారికి ప్రభుత్వH4910 మిచ్చును.

Thus shall he do in the most strong holds with a strange god, whom he shall acknowledge and increase with glory: and he shall cause them to rule over many, and shall divide the land for gain.
40

అంత్యH7093 కాలమందుH6256 దక్షిణదేశపుH5045 రాజుH4428 అతనితోH5973 యుద్ధముచేయునుH5055. మరియు ఉత్తరదేశపుH6828 రాజుH4428 రథములనుH7393 గుఱ్ఱపురౌతులనుH6571 అనేకమైనH7227 ఓడలనుH591 సమకూర్చుకొని, తుపానువలెH8175 అతనిమీదH5674 పడి దేశములH776 మీదుగా ప్రవాహమువలెH7857 వెళ్లునుH935.

And at the time of the end shall the king of the south push at him: and the king of the north shall come against him like a whirlwind, with chariots, and with horsemen, and with many ships; and he shall enter into the countries, and shall overflow and pass over.
41

అతడు ఆనందH6643 దేశమునH776 ప్రవేశించుటవలనH935 అనేకులుH7227 కూలుదురుH3782 గాని ఎదోమీయులునుH123 మోయాబీయులునుH4124 అమ్మోనీయులలోH5983 ముఖ్యులునుH7225 అతని చేతిలోనుండిH3027 తప్పించుH4422 కొనెదరు.

He shall enter also into the glorious land, and many countries shall be overthrown: but these shall escape out of his hand, even Edom, and Moab, and the chief of the children of Ammon.
42

అతడు ఇతర దేశములమీదికిH776 తన సేనH3027 నంపించునుH7971; ఐగుప్తుH4714 సహా తప్పించుH6413 కొననేరదుH3808.

He shall stretch forth his hand also upon the countries: and the land of Egypt shall not escape.
43

అతడు విలువగలH4362 సమస్త బంగారుH2091 వెండిH3701 వస్తువులను ఐగుప్తుయొక్కH4714 విలువగల వస్తువుH2530 లన్నిటినిH3605 వశపరచుకొనిH4910, లుబీయులనుH3864 కూషీయులనుH3569 తనకు పాదసేవకులుగాH4703 చేయును.

But he shall have power over the treasures of gold and of silver, and over all the precious things of Egypt: and the Libyans and the Ethiopians shall be at his steps.
44

అంతట తూర్పునుండియుH4217 ఉత్తరమునుండియుH6828 వర్తమానములుH8052 వచ్చి యతని కలతపరచునుH926 గనుక అత్యాH1419 గ్రహముH2534 కలిగి అనేకులనుH7227 పాడుచేయుటకునుH2763 నశింపజేయుటకునుH8045 అతడు బయలుదేరునుH3318.

But tidings out of the east and out of the north shall trouble him: therefore he shall go forth with great fury to destroy, and utterly to make away many.
45

కాబట్టి తన నగరుH643 డేరానుH168 సముద్రములకునుH3220 పరిశుద్ధాH6944 నందములుగలH6643 పర్వతమునకునుH2022 మధ్యH996 వేయును; అయితే అతనికి నాశనముH7093 రాకుండుటకైH935 సహాయముచేయుH5826 వాడెవడును లేకపోవునుH369.

And he shall plant the tabernacles of his palace between the seas in the glorious holy mountain; yet he shall come to his end, and none shall help him.

దానియేలు అధ్యాయము 12

1

H1931 కాలమందుH6256 నీ జనులH5971 పక్షమున నిలుచునట్టిH5975 మహాH1419 అధిపతియగుH8269 మిఖాయేలుH4317 వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగాH1471 కూడిన కాలముH6256 మొదలుకొని యీH1931 కాలముH6256 వరకు ఎన్నటికినిH3808 కలుగనంతH1961 ఆపదH6869 కలుగునుH1961; అయితే నీ జనులలోH5971 గ్రంథమునందుH5612 దాఖలైనవారెవరోH3789 వారు తప్పించుకొందురుH4422.

And at that time shall Michael stand up, the great prince which standeth for the children of thy people: and there shall be a time of trouble, such as never was since there was a nation even to that same time: and at that time thy people shall be delivered, every one that shall be found written in the book.
2

మరియు సమాధులలోH6083 నిద్రించుH3463 అనేకులుH7227 మేలుకొనెదరుH6974; కొందరుH428 నిత్యH5769 జీవముH2416 అనుభవించుటకును, కొందరుH428 నిందపాలగుటకునుH2781 నిత్యముగాH5769 హేయులగుటకునుH1860 మేలుకొందురు.

And many of them that sleep in the dust of the earth shall awake, some to everlasting life, and some to shame and everlasting contempt.
3

బుద్ధిమంతులైతేH799 ఆకాశమండలములోనిH7549 జ్యోతులనుH2096 పోలినవారై ప్రకాశించెదరుH2094. నీతిమార్గముH6663 ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలెH3556 నిరంతరమునుH5703 ప్రకాశించెదరు.

And they that be wise shall shine as the brightness of the firmament; and they that turn many to righteousness as the stars for ever and ever.
4

దానియేలూH1840, నీవుH859 ఈ మాటలనుH1697 మరుగుచేసిH5640 అంత్యH7093 కాలముH6256 వరకుH5704 ఈ గ్రంథమునుH5612 ముద్రింపుముH2856. చాలమందిH7227 నలుదిశల సంచరించినందునH7751 తెలివిH1847 అధికమగునుH7235 అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.

But thou, O Daniel, shut up the words, and seal the book, even to the time of the end: many shall run to and fro, and knowledge shall be increased.
5

దానియేలనుH1840 నేనుH589 చూచుచుండగాH7200 మరిH312 యిద్దరుH8147 మనుష్యులు ఏటిH2975 అవతలిH2008 యొడ్డునH8193 ఒకడునుH259 ఏటిH2975 ఇవతలిH2008 యొడ్డువH8193 ఒకడునుH259 నిలిచిరిH5975.

Then I Daniel looked, and, behold, there stood other two, the one on this side of the bank of the river, and the other on that side of the bank of the river.
6

ఆ యిద్దరిలో ఒకడుH376 నారబట్టలుH906 వేసికొన్నవాడైH3847 యేటిH2975 నీళ్లH4325 పైనH4605 ఆడుచుండువాని చూచి-ఈ యాశ్చర్యముH6382 ఎప్పుడుH4970 సమాప్తమగుననిH7093 యడుగగా

And one said to the man clothed in linen, which was upon the waters of the river, How long shall it be to the end of these wonders?
7

నారబట్టలుH906 వేసికొనిH3847 యేటిH2975 పైనH4605 ఆడుచున్న ఆ మనుష్యునిH376 మాటను నేను వింటినిH8085; ఏమనగా, అతడు తన కుడిచేతినిH3225 ఎడమచేతినిH8040 ఆకాశముH8046 వైపుH413 కెత్తిH7311 నిత్యH5769 జీవియగుH2416 వాని నామమున ఒట్టుపెట్టుకొనిH7650, ఒకకాలముH4150 కాలములుH4150 అర్ధకాలముH2677 పరిశుద్ధH6944 జనముయొక్కH5971 బలమునుH3027 కొట్టివేయుటH5310 ముగింపబడగాH3615 సకలH3605 సంగతులు సమాప్తములగుననెనుH3615 .

And I heard the man clothed in linen, which was upon the waters of the river, when he held up his right hand and his left hand unto heaven, and sware by him that liveth for ever that it shall be for a time, times, and an half; and when he shall have accomplished to scatter the power of the holy people, all these things shall be finished.
8

నేనుH589 వింటినిగానిH8085 గ్రహింపH995 లేకపోతినిH3808 -నా యేలినవాడాH113, వీటికిH428 అంతH319 మేమనిH4100 నేనడుగగాH559

And I heard, but I understood not: then said I, O my Lord, what shall be the end of these things?
9

అతడు-ఈ సంగతులుH1697 అంత్యH7093 కాలముH6256 వరకుH5704 మరుగుగాH5640 ఉండునట్లు ముద్రింపబడినవిH2856 గనుకH3588, దానియేలూH1840, నీవు ఊరకుండుమనిH1980 చెప్పెనుH559.

And he said, Go thy way, Daniel: for the words are closed up and sealed till the time of the end.
10

అనేకులుH7227 తమ్మును శుద్ధిపరచుకొనిH1305 ప్రకాశమానులునుH3835 నిర్మలులునుH6884 అగుదురు. దుష్టులుH7563 దుష్టకార్యములుH7561 చేయుదురు గనుక ఏH3605 దుష్టుడునుH7563 ఈ సంగతులను గ్రహింపలేకపోవునుH995 గాని బుద్ధిమంతులుH7919 గ్రహించెదరుH995.

Many shall be purified, and made white, and tried; but the wicked shall do wickedly: and none of the wicked shall understand; but the wise shall understand.
11

అనుదినH8548 బలి నిలుపుH5493 చేయబడిన కాలముH6256 మొదలుకొని నాశనముH8074 కలుగజేయు హేయమైనదానినిH8251 నిలువ బెట్టుH5414 వరకు వెయ్యిన్నిH505 రెండువందలH3967 తొంబదిH8673 దినములగునుH3117.

And from the time that the daily sacrifice shall be taken away, and the abomination that maketh desolate set up, there shall be a thousand two hundred and ninety days.
12

వెయ్యిన్నిH505 మూడుH7969 వందలH3967 ముప్పదిH7970 యైదుH2568 దినములుH3117 తాళుకొనిH5060 కనిపెట్టుకొనువాడుH2442 ధన్యుడుH835.

Blessed is he that waiteth, and cometh to the thousand three hundred and five and thirty days.
13

నీవు అంత్యముH7093 వరకు నిలకడగాH1980 ఉండినయెడల విశ్రాంతినొందిH5117 కాలాంH3117 తమందుH7093 నీ వంతులోH1486 నిలిచెదవుH5975.

But go thou thy way till the end be: for thou shalt rest, and stand in thy lot at the end of the days.

హెబ్రీయులకు అధ్యాయము 12

1

ఇంత గొప్పG5118సాక్షిG3144 సమూహము మేఘముG3509వలె మనలనుG ఆవరించియున్నందున

Wherefore seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight, and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us,
2

మనముG2249కూడG2532 ప్రతిG3956భారమునుG3591, సుళువుగా చిక్కులబెట్టుG2139 పాపమునుG266 విడిచిపెట్టిG659, విశ్వాసమునకుG4102 కర్తయుG747 దానిని కొనసాగించువాడునైనG5051 యేసుG2424వైపుG1519 చూచుచుG872, మనG2254 యెదుట ఉంచబడినG4295 పందెములోG73 ఓపికG5281తోG1223 పరుగెత్తుదముG5143. ఆయన తనG848యెదుట ఉంచబడినG4295 ఆనందముG5479కొరకైG473 అవమానమునుG152 నిర్లక్ష్యపెట్టిG2706, సిలువనుG4716 సహించిG5278, దేవునిG2316 సింహాసనముయొక్కG2362 కుడిపార్శ్వమునG1188 ఆసీనుడైయున్నాడుG2523.

Looking unto Jesus the author and finisher of our faith; who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God.
3

మీరు అలసటG2577 పడకయుG3363 మీG5216 ప్రాణములుG5590 విసుకకయు ఉండునట్లుG1590, పాపాత్ములుG268 తనకుG848 వ్యతిరేకముగG1519 చేసినG5108 తిరస్కారమంతయుG485 ఓర్చుకొనినG5278 ఆయనను తలంచుకొనుడిG357.

For consider him that endured such contradiction of sinners against himself, lest ye be wearied and faint in your minds.
4

మీరు పాపముG266తోG4314 పోరాడుటలోG464 రక్తముG129 కారునంతగాG3360 ఇంకG3768 దానిని ఎదిరింపలేదుG478.

Ye have not yet resisted unto blood, striving against sin.
5

మరియుG2532 నాG3450 కుమారుడాG5207, ప్రభువుG2962 చేయు శిక్షనుG3809 తృణీకరించG3643కుముG3361 ఆయనG846 నిన్ను గద్దించినప్పుడుG1651 విసుకG1590కుముG3366

And ye have forgotten the exhortation which speaketh unto you as unto children, My son, despise not thou the chastening of the Lord, nor faint when thou art rebuked of him:
6

ప్రభువుG2962 తాను ప్రేమించుG25వానినిG3739 శిక్షించిG3811 తాను స్వీకరించుG3858 ప్రతిG3956 కుమారునిG5207 దండించునుG3146 అని కుమారులతోG5207 సంభాషించినట్లుG5613 మీతోG5213 సంభాంషించుG4374 ఆయనG2316 హెచ్చరికనుG3809 మరచితిరి.

For whom the Lord loveth he chasteneth, and scourgeth every son whom he receiveth.
7

శిక్షాఫలముG3809 పొందుటకై మీరు సహించుచున్నారుG5278; దేవుడుG2316 కుమారులG5207నుగాG5613 మిమ్మునుG5213 చూచుచున్నాడుG4374. తండ్రిG3962 శిక్షింపG3811నిG3756 కుమారుG5207డెవడుG5101?

If ye endure chastening, God dealeth with you as with sons; for what son is he whom the father chasteneth not?
8

కుమాళ్లయినవాG3739రందరుG3956 శిక్షలోG3809 పాలుపొందుచున్నారుG3353, మీరుG2075 పొందనిG5565యెడలG1487 దుర్బీజులేగానిG3541 కుమారులుG5207 కారుG3756.

But if ye be without chastisement, whereof all are partakers, then are ye bastards, and not sons.
9

మరియుG2532 శరీర సంబంధులైనG4561 తండ్రులుG3962 మనకుG2257 శిక్షకులైయుండిరిG3810. వారి యందు భయభక్తులుG1788 కలిగియుంటిమిG2192; అట్లయితే ఆత్మలకుG4151 తండ్రియైనG3962 వానికిG3588 మరి యెక్కువగాG4183 లోబడిG5293 బ్రదుకవలెనుగదాG2198?

Furthermore we have had fathers of our flesh which corrected us, and we gave them reverence: shall we not much rather be in subjection unto the Father of spirits, and live?
10

వారుG3588 కొన్నిG3641దినములG2250మట్టుకుG4314 తమG848 కిష్టమువచ్చినట్టుG1380 మనలను శిక్షించిరిG3811 గానిG1161 మనము తనG846 పరిశుద్ధతలోG41 పాలుపొందవలెననిG3335 మన మేలుG4851కొరకేG1909 ఆయనG3588 శిక్షించుచున్నాడుG3811.

For they verily for a few days chastened us after their own pleasure; but he for our profit, that we might be partakers of his holiness.
11

మరియుG2532 ప్రస్తుతG3918మందుG4314 సమస్తG3956శిక్షయుG3809 దుఃఖకరముగాG3077 కనబడునేG1380గానిG1161 సంతోషకరముగాG5479 కనబడదుG3756. అయిననుG1161 దానిG846యందుG1223 అభ్యాసము కలిగినవారికిG1128 అది నీతియనుG1343 సమాధానకరమైనG1516 ఫలG2590మిచ్చునుG591.

Now no chastening for the present seemeth to be joyous, but grievous: nevertheless afterward it yieldeth the peaceable fruit of righteousness unto them which are exercised thereby.
12

కాబట్టిG1352 వడలినG3935 చేతులనుG5495 సడలినG3886 మోకాళ్లనుG1119 బలపరచుడిG461.

Wherefore lift up the hands which hang down, and the feeble knees;
13

మరియుG2532 కుంటికాలుG5560 బెణకకG1624 బాగుపడుG2390 నిమిత్తము మీG5216 పాదములకుG4228 మార్గములనుG5163 సరళముG3717 చేసికొనుడిG4160.

And make straight paths for your feet, lest that which is lame be turned out of the way; but let it rather be healed.
14

అందరిG3956తోG3326 సమాధానమునుG1515 పరిశుద్ధతయుG38 కలిగియుండుటకు ప్రయత్నించుడిG1377. పరిశుద్ధతG38లేకుండG5565 ఎవడునుG3762 ప్రభువునుG2962 చూడడుG3700.

Follow peace with all men, and holiness, without which no man shall see the Lord:
15

మీలో ఎవడైననుG5100 దేవునిG2316 కృపనుG5485 పొందకుండG3361 తప్పిపోవునేమోG5302 అనియు, చేదైనG4088 వేరుG4491 ఏదైననుG5100 మొలిచిG5453 కలవరపరచుటG1776వలనG1223 అనేకులుG4183 అపవిత్రులై పోవుదురేమోG3392 అనియు,

Looking diligently lest any man fail of the grace of God; lest any root of bitterness springing up trouble you, and thereby many be defiled;
16

ఒకG3391 పూట కూటిG1035 కొరకుG473 తనG848 జ్యేష్ఠత్వపు హక్కునుG4415 అమి్మవేసినG591 ఏశావుG2269వంటిG5613 భ్రష్టుడైననుG952 వ్యభిచారియైననుG4205 ఉండుG5100నేమోG3361 అనియు, జాగ్రత్తగా చూచుకొనుడిG1983.

Lest there be any fornicator, or profane person, as Esau, who for one morsel of meat sold his birthright.
17

ఏశావుG2269 ఆ తరువాతG3347 ఆశీర్వాదముG2129 పొందగోరిG2309 కన్నీళ్లుG1144 విడుచుచుG3326 దానిG846కోసరముG1063 శ్రద్ధతో వెదకిననుG1567, మారుమనస్సుపొందG3341 నవకాశముG5117 దొరG2147కకG3756 విసర్జింపబడెననిG593 మీరెరుగుదురుG2467.

For ye know how that afterward, when he would have inherited the blessing, he was rejected: for he found no place of repentance, though he sought it carefully with tears.
18

స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియుG2545 కొండకునుG3735, అగ్నికినిG4442, కారు మేఘమునకునుG1105, గాఢాంధ కారమునకునుG4655, తుపానుకునుG2366,

For ye are not come unto the mount that might be touched, and that burned with fire, nor unto blackness, and darkness, and tempest,
19

బూరG4536ధ్వనికినిG2279, మాటలG4487 ధ్వనికినిG5456 మీరు వచ్చిG4334యుండలేదుG3756. ఒక జంతువైననుG2342 ఆ కొండనుG3735 తాకినయెడలG2345 రాళ్లతో కొట్టబడవలెననిG3036 ఆజ్ఞాపించినG1291 మాటకుG3056 వారు తాళG5342లేకG3756,

And the sound of a trumpet, and the voice of words; which voice they that heard intreated that the word should not be spoken to them any more:
20

ఆ ధ్వనిG2279 వినినవారుG191 మరి ఏ మాటయుG3056 తమతోG846 చెప్పG4369వలదనిG3361 బతిమాలుకొనిరిG3868.

For they could not endure that which was commanded, And if so much as a beast touch the mountain, it shall be stoned, or thrust through with a dart:
21

మరియుG2532G3588 దర్శనమెంతోG5324 భయంకరముగాG5398 ఉన్నందునG2258 మోషేG3475 నేను మిక్కిలిG1510 భయపడిG1630 వణకుచున్నాG1790ననెనుG2036.

And so terrible was the sight, that Moses said, I exceedingly fear and quake:)
22

ఇప్పుడైతేG235 సీయోననుG4622 కొండG3735కునుG4334 జీవముగలG2198 దేవునిG2316 పట్టణమునకుG4172, అనగా పరలోకపుG2032 యెరూషలేమునకునుG2419, వేవేలకొలదిG3461 దేవదూతలయొద్దకునుG32,

But ye are come unto mount Sion, and unto the city of the living God, the heavenly Jerusalem, and to an innumerable company of angels,
23

పరలోకG3772మందుG1722 వ్రాయబడియున్నG583 జ్యేష్టులG4416 సంఘమునకునుG1577, వారి మహోత్సవమునకునుG3831, అందరిG3956 న్యాయాధిపతియైనG2923 దేవునిG2316 యొద్దకును, సంపూర్ణసిద్ధిపొందినG5048 నీతిమంతులG1342 ఆత్మల యొద్దకునుG4151,

To the general assembly and church of the firstborn, which are written in heaven, and to God the Judge of all, and to the spirits of just men made perfect,
24

క్రొత్తG3501నిబంధనకుG1242 మధ్యవర్తియైనG3316 యేసునొద్దకునుG2424 హేబెలుG6కంటెG3844 మరి శ్రేష్ఠముగG2909 పలుకుG2980 ప్రోక్షణG4473 రక్తమునకునుG129 మీరు వచ్చియున్నారు.

And to Jesus the mediator of the new covenant, and to the blood of sprinkling, that speaketh better things than that of Abel.
25

మీకు బుద్ధి చెప్పుచున్నవానినిG2980 నిరాకG3868రింపకుండునట్లుG3361 చూచుకొనుడిG991. వారు భూమిG1093మీదనుండిG1909 బుద్ధిచెప్పినవానినిG5537 నిరాకరించినప్పుడుG3868 తప్పించుG5343కొనకపోయినG3756యెడలG1487, పరలోకముG3772నుండిG575 బుద్ధిచెప్పుచున్న వానినిG3588 విసర్జించు మనముG2249 తప్పించుకొనకపోవుట మరిG4183 నిశ్చయముగదా.

See that ye refuse not him that speaketh. For if they escaped not who refused him that spake on earth, much more shall not we escape, if we turn away from him that speaketh from heaven:
26

అప్పుడాG5119యనG3739 శబ్దముG5456 భూమినిG1093 చలింపచేసెనుG4531 గానిG1161 యిప్పుడుG3568 నేG1473నింకొకసారిG530 భూమినిG1093 మాత్రమేG3440కాకG3756 ఆకాశమునుG3772 కూడG2532 కంపింపచేతునుG4579 అనిG3004 మాట యిచ్చియున్నాడుG1861.

Whose voice then shook the earth: but now he hath promised, saying, Yet once more I shake not the earth only, but also heaven.
27

ఇంకొకసారిG530 అను మాటG3588 చలింపG4531చేయబడనివిG3361 నిలుకడగా ఉండు నిమిత్తముG3306 అవి సృష్టింపబడినవG4160న్నట్టుG5613 చలింపచేయబడినవిG4531 బొత్తిగా తీసివేయబడుననిG3331 అర్ధమిచ్చుచున్నదిG1213.

And this word, Yet once more, signifieth the removing of those things that are shaken, as of things that are made, that those things which cannot be shaken may remain.
28

అందువలనG1352 మనము నిశ్చలమైనG761 రాజ్యమునుG932 పొందిG3880, దైవకృపG5485 కలిగియుందముG2192. ఆG3739 కృప కలిగి వినయG127 భయభక్తులG2124తోG3326 దేవునికిG2316 ప్రీతికరమైనG2102 సేవచేయుదముG3000,

Wherefore we receiving a kingdom which cannot be moved, let us have grace, whereby we may serve God acceptably with reverence and godly fear:
29

ఏలయనగాG1063 మనG2257 దేవుడుG2316 దహించుG2654 అగ్నియైయున్నాడుG4442.

For our God is a consuming fire.

హెబ్రీయులకు అధ్యాయము 13

1

సహోదరప్రేమG5360 నిలువరముగా ఉండనీయుడిG3306

Let brotherly love continue.
2

ఆతిథ్యముG5381 చేయ మరవకుడిG1950; దానివలన కొందరుG ఎరుగకయేG5100 దేవదూతలకుG2990 ఆతిథ్యముచేసిరిG3579.

Be not forgetful to entertain strangers: for thereby some have entertained angels unawares.
3

మీరును వారిG846తోకూడG4887 బంధింపబడినట్టుG5613 బంధకములోనున్నవారినిG1198 జ్ఞాపకముచేసికొనుడిG3403. మీరుG848నుG2532 శరీరముG4983తోG1722 ఉన్నారుG5607 గనుక కష్టముల ననుభవించుచున్నవారినిG2558 జ్ఞాపకముచేసికొనుడిG3403.

Remember them that are in bonds, as bound with them; and them which suffer adversity, as being yourselves also in the body.
4

వివాహముG1062 అన్నిG3956 విషయములలోG1722 ఘనమైనదిగానుG5093, పానుపుG2845 నిష్కల్మషమైనదిG283 గాను ఉండవలెను; వేశ్యాసంగులకునుG4205 వ్యభిచారులకునుG3432 దేవుడుG2316 తీర్పు తీర్చునుG2919.

Marriage is honourable in all, and the bed undefiled: but whoremongers and adulterers God will judge.
5

ధనాపేక్షలేనివారైG866 మీకు కలిగినవాటితోG3918 తృప్తిపొంది యుండుడిG714.నిన్నుG4571 ఏమాత్రమునుG3364 విడువనుG447, నిన్నుG4571 ఎన్నడునుG3364 ఎడబాయనుG1459 అని ఆయనయేG846 చెప్పెనుG2046 గదా.

Let your conversation be without covetousness; and be content with such things as ye have: for he hath said, I will never leave thee, nor forsake thee.
6

కాబట్టిG5620 ప్రభువుG2962 నాకుG1698సహాయుడుG998, నేను భయG5399పడనుG3756, నరమాత్రుడుG444 నాG3427కేమిG5101 చేయగలడుG4160? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

So that we may boldly say, The Lord is my helper, and I will not fear what man shall do unto me.
7

మీకుG5213 దేవునిG2316 వాక్యముG3056 బోధించిG2680, మీపైనిG5216 నాయకులుగా ఉన్నవారినిG2233 జ్ఞాపకముచేసికొనిG3421, వారి ప్రవర్తనG391 ఫలమునుG1545 శ్రద్ధగా తలంచుకొనుచుG333, వారిG3739 విశ్వాసమునుG4102 అనుసరించుడిG3401.

Remember them which have the rule over you, who have spoken unto you the word of God: whose faith follow, considering the end of their conversation.
8

యేసుG2424క్రీస్తుG5547 నిన్నG5504, నేడుG4594, ఒక్కటేరీతిగాG846 ఉన్నాడు; అవును యుగయుగములకునుG1519 ఒక్కటే రీతిగాG846 ఉండును.

Jesus Christ the same yesterday, and to day, and for ever.
9

నానావిధములైనG4164 అన్యG3581బోధలచేతG1322 త్రిప్పబడG4064కుడిG3361. భోజనపదార్థములనుబట్టిG1033 కాకG3756, కృపనుG5485 బట్టియే హృదయముG2588 స్థిరపరచుకొనుటG950 మంచిదిG2570; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికిG4043 ఏమియు ప్రయోజనముG5623 కలుగలేదుG3756.

Be not carried about with divers and strange doctrines. For it is a good thing that the heart be established with grace; not with meats, which have not profited them that have been occupied therein.
10

మనకొకG2192 బలిపీఠమున్నదిG2379; దాని సంబంధమైనవాటిని తినుటకుG5315 గుడారములోG4633 సేవచేయువారికిG3000 అధికారముG1849లేదుG3756.

We have an altar, whereof they have no right to eat which serve the tabernacle.
11

వేటిG3739రక్తముG129 పాపపరిహారార్థముగG266 పరిశుద్ధస్థలముG39లోనికిG1519 ప్రధానయాజకునిG749 చేతG1223 తేబడునోG1533, ఆG5130 జంతువులG2226 కళేబరములుG4983 శిబిరమునకుG3925 వెలుపటG1854 దహింపబడునుG2618.

For the bodies of those beasts, whose blood is brought into the sanctuary by the high priest for sin, are burned without the camp.
12

కావునG1352 యేసుG2424కూడG2532 తన స్వG2398రక్తముG129చేతG1223 ప్రజలనుG2992 పరిశుద్ధపరచుటకైG గవినిG4439 వెలుపటG1854 శ్రమపొందెనుG3958.

Wherefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered without the gate.
13

కాబట్టిG5106 మనమాయన నిందనుG3680 భరించుచుG5342 శిబిరముG3925 వెలుపలికిG1854 ఆయనG846యొద్దకుG4314 వెళ్లుదముG1831.

Let us go forth therefore unto him without the camp, bearing his reproach.
14

నిలువరమైనG3306 పట్టణముG4172 మనకిక్కడG5602 లేదుG3756 గానిG235, ఉండబోవుచున్నదానిG3195 కోసము ఎదురుచూచుచున్నాముG1934.

For here have we no continuing city, but we seek one to come.
15

కాబట్టిG3767 ఆయనG846ద్వారాG1223 మనము దేవునికిG2316 ఎల్లప్పుడునుG1275 స్తుతిG133యాగముG2378 చేయుదముG399, అనగా ఆయనG846 నామమునుG3686 ఒప్పుకొనుచుG3670, జిహ్వాG5491ఫలముG2590 అర్పించుదముG399.

By him therefore let us offer the sacrifice of praise to God continually, that is, the fruit of our lips giving thanks to his name.
16

ఉపకారమునుG2140 ధర్మమునుచేయG2842 మరచిG1950పోకుడిG3361, అట్టిG5108 యాగములుG2378 దేవునిG2316 కిష్టమైనవిG2100.

But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased.
17

మీపైనిG5216 నాయకులుగా ఉన్నవారుG2233 లెక్కG3056 ఒప్పచెప్పవలసినవారిG591వలెG5613 మీG5216 ఆత్మలనుG5590 కాయుచున్నారుG69; వారు దుఃఖముతోG4727 ఆ పని చేసినయెడలG4160 మీకుG5213 నిష్‌ప్రయోజనముG255 గనుక దుఃఖముతోG4727 కాకG3361, ఆనందముG5479తోG3326 చేయునట్లుG4160 వారి మాట వినిG5226, వారికి లోబడియుండుడిG3982.

Obey them that have the rule over you, and submit yourselves: for they watch for your souls, as they that must give account, that they may do it with joy, and not with grief: for that is unprofitable for you.
18

మాG2257 నిమిత్తముG4012 ప్రార్థనచేయుడిG4336; మేGమన్ని విషయముG3956లలోనుG1722 యోగ్యముగాG390 ప్రవర్తింపG2573 గోరుచుG2309 మంచిG2570 మనస్సాక్షిG4893 కలిగియున్నామనిG2192 నమ్ముకొనుచున్నానుG3982.

Pray for us: for we trust we have a good conscience, in all things willing to live honestly.
19

మరియు నేను మరి త్వరగాG5032 మీయొద్దకుG5213 మరల వచ్చునట్లుG600 ఈలాగుG5124 చేయవలెననిG4160 మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నానుG3870.

But I beseech you the rather to do this, that I may be restored to you the sooner.
20

గొఱ్ఱెలG4263 గొప్పG3173 కాపరియైనG4166 యేసుG2424 అను మనG2257 ప్రభువును నిత్యమైనG166 నిబంధనG1242 సంబంధమగు రక్తమునుG129బట్టిG1722 మృతులలోG3498నుండిG1537 లేపినG321 సమాధానకర్తయగుG1515 దేవుడుG2316,

Now the God of peace, that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant,
21

యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 తనG848 దృష్టికిG1799 అనుకూలమైనదానినిG2101 మనG5213లోG1722 జరిగించుచుG4160, ప్రతిG3956 మంచిG18 విషయముG2041లోనుG1722 తనG848 చిత్తప్రకారముG2307 చేయుటకుG4160 మిమ్మునుG5209 సిద్ధపరచునుG2675 గాక. యేసుG2424క్రీస్తుకుG5547 యుగG165యుగములకుG165 మహిమ కలుగునుగాకG1391. ఆమేన్‌G281.

Make you perfect in every good work to do his will, working in you that which is wellpleasing in his sight, through Jesus Christ; to whom be glory for ever and ever. Amen.
22

సహోదరులారాG80, మీకుG5213 సంక్షేపముగాG1024 వ్రాసియున్నానుG1989 గనుక ఈ హెచ్చరికG3874మాటనుG3056 సహించుడనిG430 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870.

And I beseech you, brethren, suffer the word of exhortation: for I have written a letter unto you in few words.
23

మన సహోదరుడైనG80 తిమోతికిG5095 విడుదలG630 కలిగినదని తెలిసికొనుడిG1097. అతడు శీఘ్రముగాG5032 వచ్చినG2064యెడలG1437 అతనిG3739తోకూడG3326 వచ్చి మిమ్మునుG5209 చూచెదనుG3700.

Know ye that our brother Timothy is set at liberty; with whom, if he come shortly, I will see you.
24

మీపైనిG5216 నాయకులైనవారిG2233కందరికినిG3956 పరిశుద్ధులG40కందరికినిG3956 నా వందనములుG782 చెప్పుడి. ఇటలీG2482వారుG3588 మీకుG5209 వందనములు చెప్పుచున్నారుG782.

Salute all them that have the rule over you, and all the saints. They of Italy salute you.
25

కృపG5485 మీG5216 అందరికిG3956 తోడైయుండునుG3326 గాక. ఆమేన్‌G281.

Grace be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.