Day 344
Day 345 : హొషేయ 5-8 & యాకోబు 3-5
Day 346

హొషేయ అధ్యాయము 5

1

యాజకులారాH3548, నామాట ఆలకించుడిH8085; ఇశ్రాయేలుH3478 వారలారాH1004, చెవినిH7181 బెట్టి ఆలోచించుడి; రాజH4428 సంతతివారలారాH1004, చెవియొగ్గిH238 ఆలకించుడి, మీరు మిస్పామీదH4709 ఉరిగానుH6341 తాబోరుH8396 మీదH5921 వలగానుH7568 ఉన్నారు గనుకH3588 మిమ్మును బట్టి ఈ తీర్పుH4941 జరుగును.

Hear ye this, O priests; and hearken, ye house of Israel; and give ye ear, O house of the king; for judgment is toward you, because ye have been a snare on Mizpah, and a net spread upon Tabor.
2

వారు మితిH6009 లేకుండ తిరుగుబాటుచేసిరిH7846 గనుక నేనుH589 వారినందరినిH3605 శిక్షింతునుH4148.

And the revolters are profound to make slaughter, though I have been a rebuker of them all.
3

ఎఫ్రాయిమునుH669 నేH589 నెరుగుదునుH3045; ఇశ్రాయేలువారు H3478 నాకు మరుగైనవారుH3582 కారుH3808. ఎఫ్రాయిమూH669, నీవు ఇప్పుడేH6258 వ్యభిచరించుచున్నావుH2181; ఇశ్రాయేలువారుH3478 అపవిత్రులైరిH2930.

I know Ephraim, and Israel is not hid from me: for now, O Ephraim, thou committest whoredom, and Israel is defiled.
4

తమ క్రియలచేతH4611 అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునిH430యొద్దకుH413 తిరిగిH7725 రాH5414 లేకపోవుదురుH3808. వారిలో వ్యభిచారH2183 మనస్సుండుటవలనH7307 వారు యెహోవానుH3068 ఎరుH3045 గకయుందురుH3808.

They will not frame their doings to turn unto their God: for the spirit of whoredoms is in the midst of them, and they have not known the LORD.
5

ఇశ్రాయేలుయొక్కH3478 అతిశయాస్పదముH1347 అతనిమీదH6440 సాక్ష్యమిచ్చునుH6030. ఇశ్రాయేలువారునుH3478 ఎఫ్రాయిమువారునుH669 తమ దోషములోH5771 చిక్కుపడి తొట్రిల్లుచున్నారుH3782; వారితోH5973 కూడH1571 యూదావారునుH3063 తొట్రిల్లుచున్నారుH3782.

And the pride of Israel doth testify to his face: therefore shall Israel and Ephraim fall in their iniquity; Judah also shall fall with them.
6

వారు గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 తీసికొని యెహోవానుH3068 వెదకH1245 బోవుదురుH1980 గాని ఆయన వారికి తన్ను మరుగుచేసికొనినందునH2502 వారికి కనH4672 బడకుండునుH3808.

They shall go with their flocks and with their herds to seek the LORD; but they shall not find him; he hath withdrawn himself from them.
7

యెహోవాకుH3068 విశ్వాసఘాతకులైH898 వారు అన్యులైనH2114 పిల్లలనుH1121 కనిరిH3205; ఇంకొక నెలH2320 అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యముH2506 లతోH854 కూడ లయమగుదురుH398.

They have dealt treacherously against the LORD: for they have begotten strange children: now shall a month devour them with their portions.
8

గిబియాలోH1390 బాకానాదముH7782 చేయుడి, రామాలోH7414 బూరH2689 ఊదుడిH8628; బెన్యామీనీయులారాH1144 -మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులోH1007 బొబ్బపెట్టుడిH7321.

Blow ye the cornet in Gibeah, and the trumpet in Ramah: cry aloud at Bethaven, after thee, O Benjamin.
9

శిక్షాH8433 దినమునH3117 ఎఫ్రాయిముH669 పాడైH8047 పోవునుH1961; నిశ్చయముగాH539 జరుగబోవు దానిని ఇశ్రాయేలీయులH3478 గోత్రపువారికిH7626 నేను తెలియజేయుచున్నానుH3045.

Ephraim shall be desolate in the day of rebuke: among the tribes of Israel have I made known that which shall surely be.
10

యుదావారిH3063 అధిపతులుH8269 సరిహద్దుH1366 రాళ్లను తీసివేయువారివలెనున్నారుH5253; నీళ్లుH4325 ప్రవహించినట్లు నేను వారిమీదH5921 నా ఉగ్రతనుH5678 కుమ్మరింతునుH8210.

The princes of Judah were like them that remove the bound: therefore I will pour out my wrath upon them like water.
11

ఎఫ్రాయిమీయులుH669 మానవపద్ధతినిH6673 బట్టిH310 ప్రవర్తింపH1980 గోరువారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురుH6231 బాధింపబడుదురుH7533.

Ephraim is oppressed and broken in judgment, because he willingly walked after the commandment.
12

ఎఫ్రాయిమీయులకుH669 చిమ్మటH6211 పురుగువలెను యూదాH3063 వారికిH1004 వత్సపురుగువలెనుH7538 నేనుందునుH589.

Therefore will I be unto Ephraim as a moth, and to the house of Judah as rottenness.
13

తాను రోగిH2483 యవుట ఎఫ్రాయిముH669 చూచెనుH7200, తనకు పుండుH4205 కలుగుట యూదాH3063 చూచెనుH7200 అప్పుడు ఎఫ్రాయిముH669 అష్షూరీయులH804 యొద్దకుH413 పోయెనుH1980, రాజైనH4428 యారేబునుH3377 పిలుచుకొనెను. అయితేH3201 అతడుH1931 నిన్ను స్వస్థH7495 పరచజాలడుH3808, నీ పుండుH4205 బాగుH1455 చేయజాలడుH3808.

When Ephraim saw his sickness, and Judah saw his wound, then went Ephraim to the Assyrian, and sent to king Jareb: yet could he not heal you, nor cure you of your wound.
14

ఏలయనగాH3588 ఎఫ్రాయిమీయులకుH669 సింహమువంటివాడనుగానుH7826 యూదాH3063 వారికిH1004 కొదమ సింహమువంటివాడనుగానుH3715 నేనుందునుH595. నేనే వారిని పట్టుకొని చీల్చెదనుH2963, నేనే వారిని కొనిపోవుదునుH5375, విడిపించువాడొకడునుH5337 లేకపోవునుH369

For I will be unto Ephraim as a lion, and as a young lion to the house of Judah: I, even I, will tear and go away; I will take away, and none shall rescue him.
15

వారు మనస్సు త్రిప్పుకొని నన్నుH6440 వెదకుH1245 వరకుH5704 నేను తిరిగిH7725 నా స్థలముH4725 నకుH413 పోవుదునుH1980; తమకు దురవస్థH6862 సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగాH7836 వెదకుదురు.

I will go and return to my place, till they acknowledge their offence, and seek my face: in their affliction they will seek me early.

హొషేయ అధ్యాయము 6

1

మనము యెహోవాH3068 యొద్దకుH413 మరలుదముH7725 రండిH1980, ఆయన మనలను చీల్చివేసెనుH2963, ఆయనే మనలను స్వస్థపరచునుH7495; ఆయన మనలను కొట్టెనుH5221, ఆయనే మనలను బాగుచేయునుH2280

Come, and let us return unto the LORD: for he hath torn, and he will heal us; he hath smitten, and he will bind us up.
2

రెండు దినములైనH3117 తరువాత ఆయన మనలను బ్రదికించునుH2421, మనము ఆయన సముఖమందుH6440 బ్రదుకునట్లుH2421 మూడవH7992 దినమునH3117 ఆయన మనలను స్థిరపరచునుH6965.

After two days will he revive us: in the third day he will raise us up, and we shall live in his sight.
3

యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందముH3045 రండి; యెహోవానుగూర్చినH3068 జ్ఞానము సంపాదించుకొనుటకుH3045 ఆయనను అనుసరించుదముH7291 రండి. ఉదయముH7837 తప్పక వచ్చురీతినిH3559 ఆయన ఉదయించునుH4161; వర్షమువలెH1653 ఆయన మనయొద్దకు వచ్చునుH935; భూమినిH776 తడుపునట్టి తొలకరి వర్షముH3138 కడవరిH4456 వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

Then shall we know, if we follow on to know the LORD: his going forth is prepared as the morning; and he shall come unto us as the rain, as the latter and former rain unto the earth.
4

ఎఫ్రాయిమూH669, నిన్ను నేనేమిH4100 చేతునుH6213? యూదాH3063, నిన్ను నేనేమిH4100 చేతునుH6213? తెల్లవారగానేH1242 కనబడు మేఘముH6051 ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమునH7925 పడు మంచుH2919 ఆరిపోవునట్లును మీ భక్తిH2617 నిలువకపోవునుH1980.

O Ephraim, what shall I do unto thee? O Judah, what shall I do unto thee? for your goodness is as a morning cloud, and as the early dew it goeth away.
5

కాబట్టిH3651 నేను చేసిన తీర్పులుH4941 వెలుగువలెH216 ప్రకాశించునట్లుH3318 ప్రవక్తలచేతH5030 నేను వారిని కొట్టి బద్దలుH2672 చేసియున్నాను, నానోటిH6310 మాటలH561 చేత వారిని వధించిH2026 యున్నాను.

Therefore have I hewed them by the prophets; I have slain them by the words of my mouth: and thy judgments are as the light that goeth forth.
6

నేను బలినిH2077 కోరనుH3808 గాని కనికరమునేH2617 కోరుచున్నానుH2654, దహనబలులకంటెH5930 దేవునిగూర్చినH430 జ్ఞానముH1847 నాకిష్టమైనది.

For I desired mercy, and not sacrifice; and the knowledge of God more than burnt offerings.
7

ఆదాముH120 నిబంధనH1285 మీరినట్లుH5674 వారుH1992 నాయెడల విశ్వాస ఘాతకులైH898 నా నిబంధనను మీరియున్నారు.

But they like men have transgressed the covenant: there have they dealt treacherously against me.
8

గిలాదుH1568 పాపాత్ములH205 పట్టణH7151 మాయెనుH6466, అందులో నరహంతకులH1818 అడుగుజాడలు కనబడుచున్నవి.

Gilead is a city of them that work iniquity, and is polluted with blood.
9

బందిపోటుదొంగలుH416 పొంచియుండునట్లుH2442 యాజకులుH3548 పొంచియుండి షెకెము మార్గములోH1870 నరహత్యH7523 చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వముH2154 జరిగించువారైH6213 యున్నారు,

And as troops of robbers wait for a man, so the company of priests murder in the way by consent: for they commit lewdness.
10

ఇశ్రాయేలుH3478 వారిలోH1004 ఘోరమైన సంగతిH8186 యొకటి నాకు కనబడెనుH7200, ఎఫ్రాయిమీయులుH669 వ్యభిచారక్రియలుH2184 అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలుH3478 వారు తమ్మును అపవిత్రపరచుH2930 కొనెదరు.

I have seen an horrible thing in the house of Israel: there is the whoredom of Ephraim, Israel is defiled.
11

చెరలోనికిH7622 వెళ్లిన నా ప్రజలనుH5971 నేను తిరిగిH7725 రప్పించినప్పుడు ఓ యూదాH3063, అతడు నీకు కోతH7105 కాలము నిర్ణయించునుH7896.

Also, O Judah, he hath set an harvest for thee, when I returned the captivity of my people.

హొషేయ అధ్యాయము 7

1

నేను ఇశ్రాయేలువారికిH3478 స్వస్థతH7495 కలుగజేయదలంచగా ఎఫ్రాయిముH669 దోషమునుH5771 షోమ్రోనుH8111 చెడుతనమునుH7451 బయలుపడుచున్నదిH1540. జనులు మోసముH8267 అభ్యాసము చేసెదరుH6466, కొల్లగాండ్రయిH1590 లోపలికిH935 చొరబడుదురు, బందిపోటు దొంగలైH1416 బయటH2351 దోచుకొందురుH6584.

When I would have healed Israel, then the iniquity of Ephraim was discovered, and the wickedness of Samaria: for they commit falsehood; and the thief cometh in, and the troop of robbers spoileth without.
2

తమ క్రియలH4611 చేత వారు చిక్కుపడిH5437 యున్నను అవిH1961 నా సముఖముననేH6440 జరిగినను-మన చెడుతనముH7451 ఆయన జ్ఞాపకముH2142 చేసిH559 కొనడనిH1077 తమలోH3824 తాము అనుకొందురు.

And they consider not in their hearts that I remember all their wickedness: now their own doings have beset them about; they are before my face.
3

వారు చేయు చెడుతనమునుH7451 చూచి రాజు సంతోషించునుH8055; వారు కల్లలాడుటH3585 అధిపతులుH8269 విని సంతోషింతురు.

They make the king glad with their wickedness, and the princes with their lies.
4

రొట్టెలు కాల్చువాడుH644 ముద్దH1217 పిసికినH3888 తరువాత ముద్దంతయు పొంగుH2556 వరకుH5704 పొయ్యినిH8574 అధికముగాH5782 వేడిమిచేసిH1197 ఊరకుండుH7673 నట్లుH3644 వారందరుH3605 మానని కామాతురతగలవారైH5003 యున్నారు.

They are all adulterers, as an oven heated by the baker, who ceaseth from raising after he hath kneaded the dough, until it be leavened.
5

మన రాజుH4428 దినమునH3117 అధిపతులుH8269 అతని ద్రాక్షారసH3196 బలముచేత మత్తిల్లి జబ్బుపడిరిH2470; రాజు తానే అపహాసకులకుH3945 చెలికాడాయెను.

In the day of our king the princes have made him sick with bottles of wine; he stretched out his hand with scorners.
6

పొయ్యిలోH8574 పడినట్టు వారు తమ హృదయములనుH3820 మాటులోనికి తెచ్చుకొనిH7126 యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడుH644 రాత్రిH3915 యంతయుH3605 నిద్రపోయిననుH3463 ఉదయమునH1242 పొయ్యి బహు మంటH784 మండిH3852 కాలుచున్నదిH1197.

For they have made ready their heart like an oven, whiles they lie in wait: their baker sleepeth all the night; in the morning it burneth as a flaming fire.
7

పొయ్యిH8574 కాలునట్లు వారందరు బహు మంటమండిH2552 తమ న్యాయాధిపతులనుH8199 మింగివేయుదురుH398, వారి రాజుH4428 లందరునుH3605 కూలిరిH5307, వారిలో నన్ను స్మరించువాడొకడునుH7121 లేడుH369.

They are all hot as an oven, and have devoured their judges; all their kings are fallen: there is none among them that calleth unto me.
8

ఎఫ్రాయిముH669 అన్యజనులతోH5971 కలిసిపోయెనుH1101; ఎఫ్రాయిముH669 ఎవరును త్రిప్పిH2015 వేయనిH1097 అప్పమువంటిH5692 వాడాయెనుH1961.

Ephraim, he hath mixed himself among the people; Ephraim is a cake not turned.
9

అన్యులుH2114 అతని బలమునుH3581 మింగివేసిననుH398 అది అతనికి తెలియH3045 కపోయెనుH3808; తన తలమీద నెరసిన వెండ్రుకలుH7872 కనబడుచున్నను అది అతనికి తెలిH3045 యదుH3808.

Strangers have devoured his strength, and he knoweth it not: yea, gray hairs are here and there upon him, yet he knoweth not.
10

ఇశ్రాయేలుH3478 కున్న అతిశయాస్పదముH1347 అతనిమీదH6440 సాక్ష్యముH6030 పలుకును. ఇంతH3605 జరిగినను వారు తమ దేవుడైనH430 యెహోవాH3068 యొద్దకుH413 తిరుH7725 గకయున్నారుH3808, ఆయనను వెదH1245 కకH3808 యున్నారు.

And the pride of Israel testifieth to his face: and they do not return to the LORD their God, nor seek him for all this.
11

ఎఫ్రాయిముH669 బుద్ధిH3820 లేనిH369 పిరికిగుండెగలH6601 గువ్వH3123 యాయెనుH1961; వారు ఐగుప్తీయులనుH4714 పిలుచుకొందురుH7121. అష్షూరీయులH804 యొద్దకు పోవుదురుH1980.

Ephraim also is like a silly dove without heart: they call to Egypt, they go to Assyria.
12

వారు వెళ్లగాH1980 నేను వారిపైనిH5921 నా వలH7568 వేయుదునుH6566, ఆకాశH8064 పక్షులనుH5775 ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదునుH3381, వారి సమాజమునకుH5712 నేను ప్రకటించినH8088 ప్రకారము నేను వారిని శిక్షింతునుH3256.

When they shall go, I will spread my net upon them; I will bring them down as the fowls of the heaven; I will chastise them, as their congregation hath heard.
13

వారికి శ్రమH188 కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారుH5074; వారికి నాశనముH7701 కలుగును; వారు నామీద తిరుగుబాటుH6586 చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్ననుH6299 వారుH1992 నామీదH5921 అబద్దములుH3577 చెప్పుదురుH1696.

Woe unto them! for they have fled from me: destruction unto them! because they have transgressed against me: though I have redeemed them, yet they have spoken lies against me.
14

హృదయH3820 పూర్వకముగా నన్ను బతిమాలుH2199 కొనకH3808 శయ్యలH4904 మీదH5921 పరుండి కేకలుH3213 వేయుదురు; నన్ను విసర్జించిH5493 ధాన్యH1715 మద్యములుH8492 కావలెననిH5921 వారు గుంపులు కూడుదురుH1481.

And they have not cried unto me with their heart, when they howled upon their beds: they assemble themselves for corn and wine, and they rebel against me.
15

నేనుH589 వారికి బుద్ధినేర్పిH3256 వారిని బలపరచిననుH2388 వారు నామీదH413 దుర్‌H7451 యోచనలుH2803 చేయుదురు.

Though I have bound and strengthened their arms, yet do they imagine mischief against me.
16

వారు తిరుగుదురుH7725 గాని సర్వోన్నతుడైనH5920 వానియొద్దకు తిరుగరుH3808; వారుH1961 అక్కరకురానిH7423 విల్లువలెH7198 నున్నారు; వారి యధిపతులుH8269 తాము పలికినH3956 గర్వపుH2195 మాటలలో చిక్కుపడిH5307 కత్తిH2719 పాలగుదురు. ఈలాగునH2097 వారు ఐగుప్తుH4714 దేశములోH776 అపహాస్యముH3933 నొందుదురు.

They return, but not to the most High: they are like a deceitful bow: their princes shall fall by the sword for the rage of their tongue: this shall be their derision in the land of Egypt.

హొషేయ అధ్యాయము 8

1

బాకాH7782 నీ నోటH2441 నుH413 ఉంచి ఊదుము, జనులు నా నిబంధనH1285 నతిక్రమించిH5674 నా ధర్మశాస్త్రముH8451 నుH5921 మీరియున్నారుH6586 గనుకH3282 పక్షిరాజుH5404 వ్రాలినట్టు శత్రువు యెహోవాH3068 మందిరమునH1004 కుH5921 వచ్చునని ప్రకటింపుము.

Set the trumpet to thy mouth. He shall come as an eagle against the house of the LORD, because they have transgressed my covenant, and trespassed against my law.
2

వారు-మా దేవాH430, ఇశ్రాయేలువారలమైనH3478 మేము నిన్ను ఎరిగియున్నH3045 వారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురుH2199;

Israel shall cry unto me, My God, we know thee.
2

వారు-మా దేవాH430, ఇశ్రాయేలువారలమైనH3478 మేము నిన్ను ఎరిగియున్నH3045 వారమే యని నాకు మొఱ్ఱపెట్టుదురుH2199;

Israel hath cast off the thing that is good: the enemy shall pursue him.
3

ఇశ్రాయేలీయులుH3478 సన్మార్గమునుH2896 విసర్జించిరిH2186 గనుక శత్రువుH341 వారిని తరుమునుH7291.

They have set up kings, but not by me: they have made princes, and I knew it not: of their silver and their gold have they made them idols, that they may be cut off.
4

నాకు అనుకూలులుకానిH3808 రాజులనుH4427 వారుH1992 నియమించుకొనియున్నారు, నేనెరుH3045 గనిH3808 అధిపతులనుH8323 తమకుంచుకొనియున్నారు, విగ్రహH6091 నిర్మాణమందుH6213 తమ వెండిH3701 బంగారములనుH2091 వినియోగించుటచేత వాటినిH4616 పోగొట్టుకొనియున్నారుH3772.

Thy calf, O Samaria, hath cast thee off; mine anger is kindled against them: how long will it be ere they attain to innocency?
5

షోమ్రోనూH8111, ఆయన నీ దూడనుH5695 (విగ్రహము) విసర్జించెనుH2186 నా కోపముH639 వారిమీదికి రగులుకొనెనుH2734. ఎంతకాలముH4970 వారు పవిత్రతH5356 నొందH3201 జాలకుందురుH3808?

For from Israel was it also: the workman made it; therefore it is not God: but the calf of Samaria shall be broken in pieces.
6

అదిH1931 ఇశ్రాయేలువారిH3478 చేతి పనియే గదా? కంసాలిH2796 దానినిH1931 చేసెనుH6213, అది దైవముH430 కాదుH3808 గదా; షోమ్రోనుH8111 చేసికొనిన యీ దూడH5695 ఛిన్నాభిన్నముH7616లగునుH1961.

For they have sown the wind, and they shall reap the whirlwind: it hath no stalk: the bud shall yield no meal: if so be it yield, the strangers shall swallow it up.
7

వారు గాలినిH7307 విత్తియున్నారుH2232 గనుక ప్రళయవాయువుH5492 వారికి కోతయగునుH7114; విత్తినది పైరుH7054 కాదుH369, మొలకH6780 కాదు, పంటH6213 యెత్తినది అది పంటకుH6213 వచ్చినయెడలH194 అన్యులుH2114 దాని తినివేతురుH1104.

Israel is swallowed up: now shall they be among the Gentiles as a vessel wherein is no pleasure.
8

ఇశ్రాయేలువారుH3478 తినివేయబడుదురుH1104; ఎవరికిని ఇష్టముH2656 కానిH369 ఘటమువంటివారైH3627 అన్యజనులలోH1471 నుందురుH1961.

For they are gone up to Assyria, a wild ass alone by himself: Ephraim hath hired lovers.
9

అడవి గార్దభముH6501 తన ఆశ తీర్చుకొనబోయి నట్లు ఇశ్రాయేలు వారుH1992 అష్షూరీయులయొద్దకుH804 పోయిరిH5927; ఎఫ్రాయిముH669 కానుకలు ఇచ్చి విటకాండ్రనుH158 పిలుచుకొనెనుH8566.

Yea, though they have hired among the nations, now will I gather them, and they shall sorrow a little for the burden of the king of princes.
10

వారుH1571 కానుకలు ఇచ్చి అన్యజనులలోH1471 విటకాండ్రను పిలుచుకొనిH8566ననుH3588 ఇప్పుడేH6258 నేను వారిని సమకూర్చుదునుH6908; అధిపతులుగలH8269 రాజుH4428 పెట్టు భారముచేతH4853 వారు త్వరలో తగ్గిపోవుదురుH2490.

Because Ephraim hath made many altars to sin, altars shall be unto him to sin.
11

ఎఫ్రాయిముH669 పాపమునకుH2398 ఆధారమగు బలిపీఠములనుH4196 ఎన్నెన్నోH7235 కట్టెను, అతడు పాపముH2398 చేయుటకు అవి ఆధారములాయెనుH1961.

I have written to him the great things of my law, but they were counted as a strange thing.
12

నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమునుH8451 పరిపూర్ణముగాH7230 వ్రాయించిH3789 నియమించినను వాటిని అతడు అన్యములుH2114గాH3644 ఎంచెనుH2803.

They sacrifice flesh for the sacrifices of mine offerings, and eat it; but the LORD accepteth them not; now will he remember their iniquity, and visit their sins: they shall return to Egypt.
13

నా కర్పింపబడినH1890 పశువులనుH1320 వధించిH2076 వాటిని భుజించుదురుH398; అట్టి బలులయందు యెహోవాకుH3068 ఇష్టముH7521 లేదుH3808, త్వరలో ఆయన వారి దోషమునుH5771 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొని వారి పాపములనుబట్టిH2403 వారిని శిక్షించునుH6485; వారుH1992 మరలH7725 ఐగుప్తునకుH4714 వెళ్లవలసి వచ్చెను.

For Israel hath forgotten his Maker, and buildeth temples; and Judah hath multiplied fenced cities: but I will send a fire upon his cities, and it shall devour the palaces thereof.
14

ఇశ్రాయేలుH3478 వారు తమకే నగరులనుH1964 కట్టించుకొనిH1129 తమ సృష్టికర్తనుH6213 మరచియున్నారుH7911; యూదావారుH3063 ప్రాకారములుగలH1219 పట్టణములనుH5892 చాలH7235 కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములనుH5892 అగ్నిచేH784 తగులబెట్టెదను, అది వాటి నగరులనుH759 కాల్చివేయునుH398.

యాకోబు అధ్యాయము 3

1

నాG3450 సహోదరులారాG80, బోధకులమైనG1320 మనము మరి కఠినమైనG3187 తీర్పుG2917 పొందుదుమనిG2983 తెలిసికొనిG1492 మీలో అనేకులుG4183 బోధకులుG1320 కాకుంG3361డుడిG1096.

My brethren, be not many masters, knowing that we shall receive the greater condemnation.
2

అనేకవిషయములలోG4183 మన మందరముG537 తప్పిపోవుచున్నాముG4417. ఎవడైననుG1536 మాటG3056యందుG1722 తప్పనిG4417యెడలG3756 అట్టివాడుG3778 లోపముG5046 లేనివాడైG435,తన సర్వG3650శరీరమునుG4983 స్వాధీనమందుంచుకొనG5468 శక్తిగలవాడగG1415

For in many things we offend all. If any man offend not in word, the same is a perfect man, and able also to bridle the whole body.
3

గుఱ్ఱములుG2462 మనకుG2254 లోబడుటకైG3982 నోటికిG4750 కళ్లెముG5469పెట్టిG906, వాటిG846 శరీరG4983మంతయుG3650 త్రిప్పుదుము గదాG3329

Behold, we put bits in the horses' mouths, that they may obey us; and we turn about their whole body.
4

ఓడలనుG4143కూడG2532 చూడుడిG2400; అవి ఎంతో గొప్పవైG5082 పెనుG4642గాలిG417కిG5259 కొట్టుకొని పోబడిననుG1643, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగుG1646 చుక్కానిG4079చేతG5259 త్రిప్పబడునుG3329.

Behold also the ships, which though they be so great, and are driven of fierce winds, yet are they turned about with a very small helm, whithersoever the governor listeth.
5

G3588లాగుననేG3779 నాలుకG1100కూడG2532 చిన్నG3395 అవయవG3196మైననుG2532 బహుగా అదిరిపడునుG3166. ఎంత కొంచెముG3641 నిప్పుG4442 ఎంత విస్తారమైనG2245 అడవినిG5208 తగులబెట్టును!G381

Even so the tongue is a little member, and boasteth great things. Behold, how great a matter a little fire kindleth!
6

నాలుకG1100 అగ్నియేG4442, నాలుకG1100 మనG2257 అవయవములG3196లోG1722 ఉంచబడిన పాపG93ప్రపంచమైG2889 సర్వG3650శరీరముG4983నకుG3588 మాలిన్యముG4695 కలుగజేయుచు, ప్రకృతిG1078 చక్రముG5164నకుG3588 చిచ్చుపెట్టునుG5394; అది నరకముG1067చేతG5259 చిచ్చు పెట్టబడునుG5394.

And the tongue is a fire, a world of iniquity: so is the tongue among our members, that it defileth the whole body, and setteth on fire the course of nature; and it is set on fire of hell.
7

మృగG2342 పక్షిG4071 సర్పG2062 జలచరములలోG1724 ప్రతిG3956జాతియుG5449 నరG442జాతిచేతG5449 సాధుకాజాలునుG1150, సాధు ఆయెనుG1150 గాని

For every kind of beasts, and of birds, and of serpents, and of things in the sea, is tamed, and hath been tamed of mankind:
8

యే నరుడుG444ను నాలుకG1100నుG3588 సాధుG1150చేయG1410నేరడుG3762, అది మరణకరమైనG2287 విషముతోG2447 నిండినదిG3324, అది నిరర్గళమైనG183 దుష్టత్వమేG2556.

But the tongue can no man tame; it is an unruly evil, full of deadly poison.
9

దీనిG846తోG1722 తండ్రియైనG3962 ప్రభువునుG3962 స్తుతింతుముG2127, దీనిG846తోనేG1722 దేవునిG2316 పోలికెగాG3669 పుట్టినG1096 మనుష్యులనుG444 శపింతుముG2672.

Therewith bless we God, even the Father; and therewith curse we men, which are made after the similitude of God.
10

ఒక్కG846నోటG4750నుండియేG3588 ఆశీర్వచనమునుG2129 శాపవచనమునుG2671 బయలువెళ్లునుG1537; నాG3450 సహోదరులారాG80, యీలాG3779గుండG1096 కూడదుG3756.

Out of the same mouth proceedeth blessing and cursing. My brethren, these things ought not so to be.
11

నీటిబుగ్గలోG4077 ఒక్కG846 జెలG3962నుండియేG1537 తియ్యనిG1099 నీరును చేదుG4089నీరునుG2532 ఊరునాG1032?

Doth a fountain send forth at the same place sweet water and bitter?
12

నాG3450 సహోదరులారాG80, అంజూరపుచెట్టునG4808 ఒలీవ పండ్లG1636యిననుG2228 ద్రాక్షతీగెనుG288 అంజూరపు పండ్లG4810యినను కాయునాG4160? అటువలెనేG3779 ఉప్పుG252 నీళ్లలోG5204నుండి తియ్యనిG1099 నీళ్లునుG5204 ఊరవుG3762.

Can the fig tree, my brethren, bear olive berries? either a vine, figs? so can no fountain both yield salt water and fresh.
13

మీG5213లోG1722 జ్ఞానG4678 వివేకములుG4240 గలవాడెవడుG5101? వాడు జ్ఞానముతోకూడినG1990 సాత్వికముగలవాడైG4680, తన యోగ్యG2570 ప్రవర్తనG391వలన తనG848 క్రియలనుG2041 కనుపరచవలెనుG1166.

Who is a wise man and endued with knowledge among you? let him shew out of a good conversation his works with meekness of wisdom.
14

అయితేG1487 మీG5216 హృదయములG2588లోG1722 సహింపనలవికానిG4089 మత్సరమునుG2205 వివాదమునుG2052 ఉంచుకొనినG2192వారైతేG1161 అతిశయG2620పడవద్దుG3361, సత్యముG225నకు విరోధముగాG2596 అబద్ధG5574మాడవద్దుG3361.

But if ye have bitter envying and strife in your hearts, glory not, and lie not against the truth.
15

G3778 జ్ఞానముG4678 పైనుండిG509 దిగివచ్చునదిG2718కాకG3756 భూసంబంధమైనదియుG1919 ప్రకృతి సంబంధమైనదియుG5591 దయ్యములG1141 జ్ఞానముG4678 వంటిదియునై యున్నది.

This wisdom descendeth not from above, but is earthly, sensual, devilish.
16

ఏలయనగాG1063, మత్సరమునుG2205 వివాదమునుG2052 ఎక్కడG3699 ఉండునో అక్కడG1563 అల్లరియుG181 ప్రతిG3956 నీచG5337కార్యమునుG4229 ఉండును.

For where envying and strife is, there is confusion and every evil work.
17

అయితేG1161 పైనుండివచ్చుG509 జ్ఞానముG4678 మొట్టG3303మొదటG4412 పవిత్రమైనదిG53, తరువాతG1899 సమాధానకరమైనదిG1516, మృదువైనదిG1933, సులభముగా లోబడునదిG2138, కనికరముతోనుG1656 మంచిG18 ఫలములG2590తోను నిండుకొనినG3324

But the wisdom that is from above is first pure, then peaceable, gentle, and easy to be intreated, full of mercy and good fruits, without partiality, and without hypocrisy.
18

నీతిG1343ఫలముG2590 సమాధానముG1515 చేయుG4160వారికిG3588 సమాధానG1515మందుG1722 విత్తబడునుG4687.

And the fruit of righteousness is sown in peace of them that make peace.

యాకోబు అధ్యాయము 4

1

మీG5213లోG1722 యుద్ధములునుG4171 పోరాటములునుG3163 దేనినుండిG4159 కలుగుచున్నవి? మీG5216 అవయవములG3196లోG1722 పోరాడుG4754 మీG5216 భోగేచ్ఛలG2237నుండియేG1782 గదా?

From whence come wars and fightings among you? come they not hence, even of your lusts that war in your members?
2

మీరాశించుచున్నారుG2206 గానిG2532 మీకు దొరకుటG2013లేదుG3756; నరహత్యచేయుదురుG5407 మత్సర పడుదురుG1937 గానిG2532 సంపాదించుకొనలేరు; పోట్లాడుదురుG3164 యుద్ధముG4170 చేయుదురు గాని దేవుని అడుగG154నందునG3361 మీ కేమియుG5209 దొరకG2192దుG3756.

Ye lust, and have not: ye kill, and desire to have, and cannot obtain: ye fight and war, yet ye have not, because ye ask not.
3

మీరడిగిననుG154 మీG5216 భోగములG2237 నిమిత్తము వినియోగించుటకైG1159 దురుద్దేశముతోG2560 అడుగుదురుG154 గనుకG1360 మీకేమియు దొరకుటG2983లేదుG3756.

Ye ask, and receive not, because ye ask amiss, that ye may consume it upon your lusts.
4

వ్యభిచారిణులారాG3432, యీG3754 లోకG2889స్నేహముG5373 దేవునితోG2316 వైరమనిG2189 మీరెరుG1492గరాG3756? కాబట్టిG302యెవడుG3739G3588 లోకముG2889తో స్నేహముG5384 చేయగోరునో వాడు దేవునికిG2316 శత్రువగునుG2190.

Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.
5

ఆయన మనG2254యందుG1722 నివసింపజేసినG2730 ఆత్మG4151 మత్సరపడుG1971నంతగా అపేక్షించునాG5355 అనుG3754 లేఖనముG1124 చెప్పునదిG3004 వ్యర్థమనిG2761 అనుకొనుచుG1380న్నారాG2228?

Do ye think that the scripture saith in vain, The spirit that dwelleth in us lusteth to envy?
6

కాదుగానిG1161, ఆయన ఎక్కువG3187 కృపG5485 నిచ్చునుG1325; అందుచేతG1352దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325 అనిG1161 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

But he giveth more grace. Wherefore he saith, God resisteth the proud, but giveth grace unto the humble.
7

కాబట్టిG3767 దేవునికిG2316 లోబడియుండుడిG5293, అపవాదిG1228నిG3588 ఎదిరించుడిG436, అప్పుడుG2532 వాడు మీG5216యొద్దనుండిG575 పారిపోవునుG5343.

Submit yourselves therefore to God. Resist the devil, and he will flee from you.
8

దేవునిG2316యొద్దకు రండిG1448, అప్పుడాయన మీయొద్దకుG5213 వచ్చునుG1448, పాపులారాG268, మీ చేతులనుG5495 శుభ్రముచేసికొనుడిG2511; ద్విమనస్కులారాG1374, మీ హృదయములనుG2588 పరిశుద్ధపరచుకొనుడిG48.

Draw nigh to God, and he will draw nigh to you. Cleanse your hands, ye sinners; and purify your hearts, ye double minded.
9

వ్యాకులపడుడిG5003, దుఃఖపడుడిG3996, యేడువుడిG2799, మీG5216 నవ్వుG1071 దుఃఖమునకునుG3997 మీ ఆనందముG5479 చింతకునుG2726 మార్చుకొనుడిG3344.

Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and your joy to heaviness.
10

ప్రభువుG2962 దృష్టికిG1799 మిమ్మును మీరు తగ్గించుకొనుడిG5013. అప్పుడాయన మిమ్మునుG5209 హెచ్చించునుG5312.

Humble yourselves in the sight of the Lord, and he shall lift you up.
11

సహోదరులారాG80, ఒకనికిG240 విరోధముగాG3361 ఒకడు మాటలాడకుడిG2635. తన సహోదరునికిG80 విరోధముగా మాటలాడిG2635 తనG848 సహోదరునికిG80 తీర్పు తీర్చువాడుG2919 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకుG3551 తీర్పుతీర్చుచున్నాడుG2919. నీవుG1488 ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడలG2919 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చువాడవుG4163కాకG3756 న్యాయముG2923 విధించు వాడవైతివి.

Speak not evil one of another, brethren. He that speaketh evil of his brother, and judgeth his brother, speaketh evil of the law, and judgeth the law: but if thou judge the law, thou art not a doer of the law, but a judge.
12

ఒక్కడేG1520 ధర్మశాస్త్రమును నియమించిG3550 న్యాయము విధించువాడుG1488. ఆయనే రక్షించుటకునుG4982 నశింపజేయుటకునుG622 శక్తిమంతుడై యున్నాడు; పరునికిG2087 తీర్పు తీర్చుటకుG2919 నీవెవడవుG1410?

There is one lawgiver, who is able to save and to destroy: who art thou that judgest another?
13

నేడైG4594ననుG2532 రేపైG839నను ఒకానొక పట్టణమునకుG4172 వెళ్లిG4198 అక్కడG1563 ఒకG1520 సంవత్సరG1763ముండిG4160 వ్యాపారముచేసిG1710 లాభము సంపాదింతముG2770 రండని చెప్పుకొనువారలారాG3004,

Go to now, ye that say, To day or to morrow we will go into such a city, and continue there a year, and buy and sell, and get gain:
14

రేపేG839మిG3588 సంభవించునోG2076 మీకు తెలిG1987యదుG3756. మీG5216 జీవG2222మేపాటిదిG4169? మీరు కొంతసేపుG3641 కనబడిG5316 అంతలో మాయమైపోవుG853 ఆవిరిG822 వంటివారే.

Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away.
15

కనుకG473ప్రభువుG2962 చిత్తG2309మైతేG1437 మనముG2532 బ్రదికియుండిG2198 ఇదిG5124 అదిG1565 చేతమనిG4160 చెప్పుకొనవలెనుG3004.

For that ye ought to say, If the Lord will, we shall live, and do this, or that.
16

ఇప్పుG3568డైతేG1161 మీరు మీG5216 డంబములG212యందుG1722 అతిశయపడుచున్నారుG2744. ఇట్టిG5108 అతిశయG2746మంతయుG3956 చెడ్డదిG4190.

But now ye rejoice in your boastings: all such rejoicing is evil.
17

కాబట్టిG3767 మేలైనదిG2570చేయG4160 నెరిగియుG1492 ఆలాగు చేG4160యనిG3361వానికిG846 పాపముG266 కలుగునుG2076.

Therefore to him that knoweth to do good, and doeth it not, to him it is sin.

యాకోబు అధ్యాయము 5

1

ఇదిగోG3568 ధనవంతులారాG4145, మీమీదికి వచ్చెడిG1904 ఉపద్రవములనుG5004 గూర్చిG1909 ప్రలాపించిG3649 యేడువుడిG2799.

Go to now, ye rich men, weep and howl for your miseries that shall come upon you.
2

మీG5216 ధనముG4149 చెడిపోయెనుG4595; మీG5216 వస్త్రములుG2440 చిమ్మటలు కొట్టినవాయెనుG4598.

Your riches are corrupted, and your garments are motheaten.
3

మీG5216 బంగారముG5557నుG2532 మీG5216 వెండియుG696 తుప్పుపట్టినవిG2728; వాటిG846 తుప్పుG2447 మీమీదG5213 సాక్ష్యముగాG3142 ఉండిG2071 అగ్నిG4442వలెG5613 మీG5216 శరీరములనుG4561 తినివేయునుG5315; అంత్యG2078దినములG2250యందుG1722 ధనము కూర్చుకొంటిరిG2343.

Your gold and silver is cankered; and the rust of them shall be a witness against you, and shall eat your flesh as it were fire. Ye have heaped treasure together for the last days.
4

ఇదిగోG2400 మీG5216 చేలుG5561 కోసినG270 పనివారిG2040కియ్యక, మీరు మోసముగాG650 బిగపట్టిన కూలిG650 మొఱ్ఱపెట్టుచున్నదిG2896. మీ కోతవారిG2325 కేకలుG995 సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962 యొక్క చెవులG3775లోG1519 చొచ్చియున్నవిG1525.

Behold, the hire of the labourers who have reaped down your fields, which is of you kept back by fraud, crieth: and the cries of them which have reaped are entered into the ears of the Lord of sabaoth.
5

మీరు భూమిG1093మీదG1909 సుఖముగా జీవించిG5171 భోగాసక్తులైG4684 వధG4967దినముG2250నందుG1722 మీG5216 హృదయములనుG2588 పోషించుకొంటిరిG5142.

Ye have lived in pleasure on the earth, and been wanton; ye have nourished your hearts, as in a day of slaughter.
6

మీరు నీతిమంతుడైనవానికిG1342 శిక్షవిధించిG2613 చంపుదురుG5407, అతడు మిమ్మునుG5213 ఎదిరింG498పడుG3756.

Ye have condemned and killed the just; and he doth not resist you.
7

సహోదరులారాG80, ప్రభువుG2962 రాకడG3952వరకుG2193 ఓపిక కలిగి యుండుడిG3114; చూడుడిG2400; వ్యవసాయకుడుG1092 తొలకరిG4460 వర్షముG5205నుG2532 కడవరిG3797 వర్షమునుG5205 సమకూడు వరకుG2193 విలువైనG5093 భూG1093ఫలముG2590 నిమిత్తముG3767 ఓపికతో కాచుకొనుచుG3114 దానికొరకు కనిపెట్టునుG1551 గదా

Be patient therefore, brethren, unto the coming of the Lord. Behold, the husbandman waiteth for the precious fruit of the earth, and hath long patience for it, until he receive the early and latter rain.
8

ప్రభువుG2962రాకG3952 సమీపించుచున్నదిG1448 గనుకG3754 మీరునుG5210 ఓపిక కలిగియుండుడిG3114, మీG5216 హృదయములనుG2588 స్థిరపరచుకొనుడిG4741.

Be ye also patient; stablish your hearts: for the coming of the Lord draweth nigh.
9

సహోదరులారాG80, మీరు తీర్పుG2632 పొందకుండుG3363 నిమిత్తము ఒకనిమీదG2596నొకడుG240 సణగG4727కుడిG3361; ఇదిగోG2400 న్యాయాధిపతిG2923 వాకిటG2374 నిలిచియున్నాడుG2476.

Grudge not one against another, brethren, lest ye be condemned: behold, the judge standeth before the door.
10

నాG3450 సహోదరులారాG80, ప్రభువుG2962 నామముG3686G3588 బోధించినG2980 ప్రవక్తలG4396నుG3588, శ్రమానుభవమునకునుG2552 ఓపికకుG3115నుG2532 మాదిరిగాG5262 పెట్టుకొనుడిG2983.

Take, my brethren, the prophets, who have spoken in the name of the Lord, for an example of suffering affliction, and of patience.
11

సహించినG5278 వారిని ధన్యులనుకొనుచున్నాముG3106 గదా? మీరు యోబుG2492 యొక్క సహనమునుG5281గూర్చి వింటిరిG191. ఆయన ఎంతో జాలియుG3629 కనికరమునుG4184 గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

Behold, we count them happy which endure. Ye have heard of the patience of Job, and have seen the end of the Lord; that the Lord is very pitiful, and of tender mercy.
12

నాG3450 సహోదరులారాG80, ముఖ్యమైనG4253 సంగతిG3956 ఏదనగాG243, ఆకాశముG3772తోడనిG3727గానిG3383 భూమిG1093తోడనిG3727గానిG3383 మరి దేనిG243 తోడనిG3727గానిG3383 ఒట్టుG3660పెట్టుకొనకG3361, మీరుG5216 తీర్పుG5272పాలుG4098 కాకుండుG3363నట్లుG1519 అవుG3483నంటే అవునుG3483 కాదంG3756టే కాదుG3756 అని ఉండవలెనుG2277.

But above all things, my brethren, swear not, neither by heaven, neither by the earth, neither by any other oath: but let your yea be yea; and your nay, nay; lest ye fall into condemnation.
13

మీG5213లోG1722 ఎవనికైననుG5100 శ్రమ సంభవించెనాG2553? అతడు ప్రార్థనచేయవలెనుG4336; ఎవనికైననుG5100 సంతోషము కలిగెనాG2114? అతడు కీర్తనలు పాడవలెనుG5567.

Is any among you afflicted? let him pray. Is any merry? let him sing psalms.
14

మీG5213లోG1722 ఎవడైననుG5100 రోగియై యున్నాడాG770? అతడు సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపింపవలెనుG4341; వారు ప్రభువుG2962 నామమునG3686 అతనికిG846 నూనెG1637 రాచిG218 అతనిG846కొరకుG1909 ప్రార్థనచేయవలెనుG4336.

Is any sick among you? let him call for the elders of the church; and let them pray over him, anointing him with oil in the name of the Lord:
15

విశ్వాసG4102సహితమైన ప్రార్థనG2171 ఆ రోగినిG2577 స్వస్థపరచునుG4982, ప్రభువుG2962 అతనిG846 లేపునుG1453; అతడుG846 పాపములుG266 చేసినG4160వాడైతేG2579 పాపక్షమాపణG863 నొందునుG5600.

And the prayer of faith shall save the sick, and the Lord shall raise him up; and if he have committed sins, they shall be forgiven him.
16

మీ పాపములనుG3900 ఒకనితోనొకడుG240 ఒప్పుకొనుడిG1843; మీరు స్వస్థతపొందునట్లుG2390 ఒకనికొరకుG240 ఒకడుG5228 ప్రార్థనచేయుడిG2172. నీతిమంతునిG1342 విజ్ఞాపనG1162 మనఃపూర్వకమైనదైG1754 బహుG1342 బలము గలదై యుండునుG2480.

Confess your faults one to another, and pray one for another, that ye may be healed. The effectual fervent prayer of a righteous man availeth much.
17

ఏలీయాG2243 మనవంటిG2254 స్వభావముగలG3663 మనుష్యుడేG444; వర్షింపG1026కుండునట్లుG3361 అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడుG5140న్నర సంవత్సరములG1763వరకు భూమిG1093మీదG1909 వర్షింపG1026లేదుG3756.

Elias was a man subject to like passions as we are, and he prayed earnestly that it might not rain: and it rained not on the earth by the space of three years and six months.
18

అతడు మరలG3825 ప్రార్థనచేయగాG4336 ఆకాశముG3772 వర్షG5205మిచ్చెనుG1325, భూమిG1093 తనG848 ఫలముG2590 ఇచ్చెనుG985.

And he prayed again, and the heaven gave rain, and the earth brought forth her fruit.
19

నా సహోదరులారాG80, మీG5213లోG1722 ఎవడైG5100ననుG1437 సత్యముG225 నుండిG575 తొలగిపోయినప్పుడుG4105 మరియొకడుG5100 అతనినిG846 సత్యమునకుG225 మళ్లించినG1994యెడలG1437

Brethren, if any of you do err from the truth, and one convert him;
20

పాపినిG268 వానిG846 తప్పుG4106మార్గముG3598నుండిG1537 మళ్లించువాడుG1994 మరణముG2288నుండిG1537 యొక ఆత్మనుG5590 రక్షించిG4982 అనేకG4128 పాపములనుG266 కప్పివేయుననిG2572 తాను తెలిసికొనవలెనుG1097.

Let him know, that he which converteth the sinner from the error of his way shall save a soul from death, and shall hide a multitude of sins.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.