Day 341
Day 342 : దానియేలు 9-10 & హెబ్రీయులకు 11
Day 343

దానియేలు అధ్యాయము 9

1

మాదీయుడగుH4074 అహష్వేరోషుయొక్కH325 కుమారుడైనH1121 దర్యావేషుH1867 కల్దీయులH3778 పైనH5921 రాజాయెనుH4427.

In the first year of Darius the son of Ahasuerus, of the seed of the Medes, which was made king over the realm of the Chaldeans;
2

అతని ఏలుబడిలోH4427 మొదటిH259 సంవత్సరమందుH8141 దానియేలనుH1840 నేనుH589 యెహోవాH3068 తన ప్రవక్తయగుH5030 యిర్మీయాకుH3414 సెలవిచ్చిH1961 తెలియజేసినట్టు, యెరూషలేముH3389 పాడుగాH2723 ఉండవలసిన డెబ్బదిH7657 సంవత్సరములుH8141 సంపూర్తియౌచున్నవనిH4390 గ్రంథములవలనH5612 గ్రహించితినిH995.

In the first year of his reign I Daniel understood by books the number of the years, whereof the word of the LORD came to Jeremiah the prophet, that he would accomplish seventy years in the desolations of Jerusalem.
3

అంతట నేను గోనెపట్టH8242 కట్టుకొని, ధూళిH665 తలపైన వేసికొని ఉపవాసముండిH6685, ప్రార్థనH8605 విజ్ఞాపనలుH8469 చేయుటకైH1245 ప్రభువగుH136 దేవునిH430 యెదుటH413 నా మనస్సునుH6440 నిబ్బరము చేసికొంటినిH5414.

And I set my face unto the Lord God, to seek by prayer and supplications, with fasting, and sackcloth, and ashes:
4

నేను నా దేవుడైనH430 యెహోవాH3068 యెదుట ప్రార్థనచేసిH6419 యొప్పుకొన్నదేమనగాH3034 -ప్రభువాH577, మాహాత్మ్యముH1419 గలిగిన భీకరుడవగుH3372 దేవాH410, నీ ఆజ్ఞలనుH4687 అనుసరించిH8104 నడుచు వారియెడల నీ నిబంధననుH1285 నీ కృపనుH2617 జ్ఞాపకముచేయువాడాH8104,

And I prayed unto the LORD my God, and made my confession, and said, O Lord, the great and dreadful God, keeping the covenant and mercy to them that love him, and to them that keep his commandments;
5

మేమైతే నీ దాసులగుH5650 ప్రవక్తలుH5030 నీ నామమునుH8034 బట్టి మా రాజులH4428 కునుH413 మా యధిపతులకునుH8269 మా పితరులకునుH1 యూదయదేశH776 జనుH5971 లకందరిH3605 కినిH413 చెప్పినH1696 మాటలను ఆలకింH8085 పకH3808

We have sinned, and have committed iniquity, and have done wickedly, and have rebelled, even by departing from thy precepts and from thy judgments:
6

నీ ఆజ్ఞలనుH4941 నీ విధులనుH4687 అనుసరించుట మానిH5493, పాపులమునుH2398 దుష్టులమునైH5753 చెడుతనమందుH7561 ప్రవర్తించుచు తిరుగుబాటుH4775 చేసినవారము.

Neither have we hearkened unto thy servants the prophets, which spake in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land.
7

ప్రభువాH136, నీవే నీతిమంతుడవుH6666; మేమైతే సిగ్గుచేత ముఖH6440 వికారమొందినవారముH1322; మేము నీమీద తిరుగుబాటుH4603 చేసితివిు; దానినిబట్టి నీవు సకలH3605 దేశములకుH776 మమ్మును తరిమితివిH5080, యెరూషలేములోనుH3389 యూదయH3063 దేశములోను నివసించుచుH3427 స్వదేశవాసులుగాH7138 ఉన్నట్టియు, పరదేశవాసులుగాH7350 ఉన్నట్టియు ఇశ్రాయేలీయుH3478 లందరికినిH3605 మాకును ఈH2088 దినమునH3117 సిగ్గేH1322 తగియున్నది.

O Lord, righteousness belongeth unto thee, but unto us confusion of faces, as at this day; to the men of Judah, and to the inhabitants of Jerusalem, and unto all Israel, that are near, and that are far off, through all the countries whither thou hast driven them, because of their trespass that they have trespassed against thee.
8

ప్రభువాH3068, నీకు విరోధముగా పాపముH2398 చేసినందునH834 మాకును మా రాజులకునుH4428 మా యధిపతులకునుH8269 మా పితరులకునుH1 ముఖముH6440 చిన్న బోవునట్లుగా సిగ్గేH1322 తగియున్నది.

O Lord, to us belongeth confusion of face, to our kings, to our princes, and to our fathers, because we have sinned against thee.
9

మేము మా దేవుడైనH430 యెహోవాకుH136 విరోధముగా తిరుగుబాటుH4775 చేసితివిు; అయితే ఆయన కృపాH7356 క్షమాపణలుగలH5547 దేవుడైయున్నాడు.

To the Lord our God belong mercies and forgivenesses, though we have rebelled against him;
10

ఆయన తన దాసులగుH5650 ప్రవక్తలH5030 ద్వారాH3027 మాకు ఆజ్ఞలుH8451 ఇచ్చిH5414, వాటినిH834 అనుసరించి నడుచుకొనవలెననిH1980 సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినH8085 కపోతివిుH3808.

Neither have we obeyed the voice of the LORD our God, to walk in his laws, which he set before us by his servants the prophets.
11

ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 నీ ధర్మశాస్త్రముH8451 నతిక్రమించిH5493 నీ మాటH6963 వినH8085H1115 తిరుగుబాటుH5674 చేసిరి. మేము పాపముH2398 చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగుH5650 మోషేH4872 ధర్మశాస్త్రమందుH8451 ప్రమాణముH7621 చేసియున్నట్లుH3789 ఆ శాపమునుH423 మామీదH5921 కుమ్మరించితివిH5413.

Yea, all Israel have transgressed thy law, even by departing, that they might not obey thy voice; therefore the curse is poured upon us, and the oath that is written in the law of Moses the servant of God, because we have sinned against him.
12

యెరూషలేములోH3389 జరిగినH6213 కీడు మరి ఏH3605 దేశములోను జరుగH6213 లేదుH3808; ఆయన మా మీదికినిH5921, మాకు ఏలికలుగాH8199 ఉండు మా న్యాయాధిపతులH8199 మీదికినిH5921 ఇంత గొప్పH1419 కీడుH7451 రప్పించిH935, తాను చెప్పినH1696 మాటలుH1697 నెరవేర్చెనుH6965.

And he hath confirmed his words, which he spake against us, and against our judges that judged us, by bringing upon us a great evil: for under the whole heaven hath not been done as hath been done upon Jerusalem.
13

మోషేH4872 ధర్మశాస్త్రమందుH3789 వ్రాసినH3789 కీడంH7451 తయుH3605 మాకుH5921 సంభవించిననుH935 మేము మా చెడునడవడిH5771 మానకపోతివిు; నీ సత్యమునుH571 అనుసరించి బుద్ధిH7919 తెచ్చుకొనునట్లుH7725 మా దేవుడైనH430 యెహోవానుH3068 సమాధానపరచుకొనకపోతివిుH2470.

As it is written in the law of Moses, all this evil is come upon us: yet made we not our prayer before the LORD our God, that we might turn from our iniquities, and understand thy truth.
14

మేము మా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినH8085 లేదుH3808 గనుక ఆయన తన సమస్తH3605 కార్యములH4639 విషయమై న్యాయస్థుడైయుండిH6662, సమయము కనిపెట్టిH8245, ఈ కీడుH7451 మా మీదికిH5921 రాజేసెనుH935.

Therefore hath the LORD watched upon the evil, and brought it upon us: for the LORD our God is righteous in all his works which he doeth: for we obeyed not his voice.
15

ప్రభువాH136 మా దేవాH430, నీవు నీ బాహుH2389 బలమువలనH3027 నీ జనమును ఐగుప్తుH4714 లోనుండిH4480 రప్పించుటవలనH3318 ఇప్పటివరకుH6258 నీ నామమునకు ఘనతH8034 తెచ్చుకొంటివిH6213. మేమైతే పాపముచేసిH2398 చెడునడతలుH7561 నడిచినవారము.

And now, O Lord our God, that hast brought thy people forth out of the land of Egypt with a mighty hand, and hast gotten thee renown, as at this day; we have sinned, we have done wickedly.
16

ప్రభువాH136, మా పాపములనుH2399 బట్టియుH3588 మా పితరులH1 దోషమునుబట్టియుH5771, యెరూషలేముH3389 నీ జనులH5971 చుట్టునున్నH5439 సకలH3605 ప్రజలయెదుట నిందాస్పదమైనదిH2781. యెరూషలేముH3389 నీకు ప్రతిష్ఠితమైనH6944 పర్వతముH2022; ఆ పట్టణముమీదికిH5892 వచ్చిన నీ కోపమునుH639 నీ రౌద్రమునుH2534 తొలగనిమ్మనిH7725 నీ నీతికార్యములన్నిటినిబట్టిH6666 విజ్ఞాపనముH4994 చేసికొనుచున్నాను.

O Lord, according to all thy righteousness, I beseech thee, let thine anger and thy fury be turned away from thy city Jerusalem, thy holy mountain: because for our sins, and for the iniquities of our fathers, Jerusalem and thy people are become a reproach to all that are about us.
17

ఇప్పుడైతేH6258 మా దేవాH430, దీనినిబట్టి నీ దాసుడుH5650 చేయు ప్రార్థనలనుH8605 విజ్ఞాపనలనుH8469 ఆలకించిH8085, ప్రభువు చిత్తానుసారముగాH4616 శిథిలమైH8076 పోయిన నీ పరిశుద్ధ స్థలముH4720 మీదికిH5921 నీ ముఖH6440 ప్రకాశముH215 రానిమ్ము.

Now therefore, O our God, hear the prayer of thy servant, and his supplications, and cause thy face to shine upon thy sanctuary that is desolate, for the Lord's sake.
18

నీ గొప్పH7227 కనికరములనుH7356 బట్టియేH5921 మేముH587 నిన్ను ప్రార్థించుచున్నాముH8469 గానిH3588 మా స్వనీతికార్యములనుH6666 బట్టిH5921 నీ సన్నిధినిH6440 నిలువబడిH5307 ప్రార్థించుటలేదుH3808. మా దేవాH430, చెవిH241 యొగ్గిH5186 ఆలకింపుముH8085; నీ కన్నులుH5869 తెరచిH6491, నీ పేరుH8034 పెట్టబడినH7121 యీ పట్టణముమీదికిH5892 వచ్చిన నాశనమునుH8074, నీ పేరుH8034 పెట్టబడినH7121 యీ పట్టణమునుH5892 దృష్టించి చూడుముH7200.

O my God, incline thine ear, and hear; open thine eyes, and behold our desolations, and the city which is called by thy name: for we do not present our supplications before thee for our righteousnesses, but for thy great mercies.
19

ప్రభువాH136 ఆలకింపుముH8085, ప్రభువాH136 క్షమింపుముH5545, ప్రభువాH136 ఆలస్యముH309 చేయకH408 చెవియొగ్గిH7181 నా మనవి చిత్తగించుముH76213. నా దేవాH430, యీ పట్టణమునుH5892 ఈ జనమునుH5971 నీ పేరుH8034 పెట్టబడినవేH7121; నీ ఘనతనుబట్టియేH4616 నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

O Lord, hear; O Lord, forgive; O Lord, hearken and do; defer not, for thine own sake, O my God: for thy city and thy people are called by thy name.
20

నేనుH589 ఇంకH5750 పలుకుచుH1696 ప్రార్థనచేయుచుH6419, పవిత్రH6944 పర్వతముH2022 కొరకుH5921 నా దేవుడైనH430 యెహోవాH3068 యెదుటH6440 నా పాపమునుH2403 నా జనముయొక్కH5971 పాపమునుH2403 ఒప్పుకొనుచుH3034 నా దేవునిH430 విజ్ఞాపనH8467 చేయుచునుంటినిH5307.

And whiles I was speaking, and praying, and confessing my sin and the sin of my people Israel, and presenting my supplication before the LORD my God for the holy mountain of my God;
21

నేనుH589 ఈలాగు మాటలాడుచుH1696 ప్రార్థనH8605 చేయుచునుండగాH5750, మొదటH8462 నేను దర్శనమందుH2377 చూచినH7200 అతిH3288 ప్రకాశమానుడైనH3286 గబ్రియేలనుH1403 ఆ మనుష్యుడుH376 సాయంత్రపుH6153 బలిH4503 అర్పించు సమయమునH6256 నాకు కనబడి నన్ను ముట్టెనుH5060.

Yea, whiles I was speaking in prayer, even the man Gabriel, whom I had seen in the vision at the beginning, being caused to fly swiftly, touched me about the time of the evening oblation.
22

అతడు నాతోH5973 మాటలాడిH1696 ఆ సంగతి నాకు తెలియజేసిH995 ఇట్లనెనుH559 -దానియేలూH1840, నీకు గ్రహింపH998 శక్తిH7919 ఇచ్చుటకు నేను వచ్చితినిH3318.

And he informed me, and talked with me, and said, O Daniel, I am now come forth to give thee skill and understanding.
23

నీవుH859 బహు ప్రియుడవుH2530 గనుకH3588 నీవు విజ్ఞాపనముచేయH8469 నారంభించినప్పుడుH8462, ఈ సంగతిని నీకు చెప్పుటకుH5046 వెళ్లవలెననిH935 ఆజ్ఞH1697 బయలుదేరెనుH3318; కావున ఈ సంగతినిH1697 తెలిసికొనిH995 నీకు కలిగిన దర్శనభావమునుH4758 గ్రహించుముH995.

At the beginning of thy supplications the commandment came forth, and I am come to shew thee; for thou art greatly beloved: therefore understand the matter, and consider the vision.
24

తిరుగుబాటునుH6588 మాన్పుటకునుH3607, పాపమునుH2403 నివారణH2856 చేయుటకును, దోషముH5771 నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయుటకును, యుగాంతమువరకుండునట్టిH5769 నీతినిH6664 బయలుH935 పరచుటకును, దర్శనమునుH2377 ప్రవచనమునుH5030 ముద్రించుటకునుH2856, అతి పరిశుద్ధH6944 స్థలమును అభిషేకించుటకునుH4886, నీ జనముH5971 నకునుH5921 పరిశుద్ధH6944 పట్టణముH5892 నకునుH5921 డెబ్బదిH7657 వారములుH7620 విధింపబడెనుH2852.

Seventy weeks are determined upon thy people and upon thy holy city, to finish the transgression, and to make an end of sins, and to make reconciliation for iniquity, and to bring in everlasting righteousness, and to seal up the vision and prophecy, and to anoint the most Holy.
25

యెరూషలేమునుH3389 మరలH7725 కట్టించవచ్చుననిH1129 ఆజ్ఞH1697 బయలుదేరినH4161 సమయము మొదలుకొని అభిషిక్తుడగుH4899 అధిపతిH5057 వచ్చు వరకు ఏడుH7651 వారములుH7620 పట్టునని స్పష్టముగా గ్రహించుముH3045. అరువదిH8346 రెండుH8147 వారములుH7620 తొందరగలH6695 సమయములందుH6256 పట్టణపు రాచవీధులునుH7339 కందకములునుH2742 మరలH7725 కట్టబడునుH1129.

Know therefore and understand, that from the going forth of the commandment to restore and to build Jerusalem unto the Messiah the Prince shall be seven weeks, and threescore and two weeks: the street shall be built again, and the wall, even in troublous times.
26

ఈ అరువదిH8346 రెండుH8147 వారములుH7620 జరిగిన పిమ్మటH310 ఏమియు లేకుండH369 అభిషిక్తుడుH4899 నిర్మూలముH3772 చేయబడును. వచ్చునట్టిH935 రాజుH5057 యొక్క ప్రజలుH5971 పవిత్ర పట్టణమునుH5892 పరిశుద్ధ ఆలయమునుH6944 నశింపజేయుదురుH7843, వాని అంతముH7093 హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధH4421 కాలాంతముH7093 వరకుH5704 నాశనముH8074 జరుగునని నిర్ణయింపబడెనుH2782.

And after threescore and two weeks shall Messiah be cut off, but not for himself: and the people of the prince that shall come shall destroy the city and the sanctuary; and the end thereof shall be with a flood, and unto the end of the war desolations are determined.
27

అతడు ఒకH259 వారమువరకుH7620 అనేకులకుH7227 నిబంధననుH1285 స్థిరపరచునుH1396; అర్ధH2677 వారమునకుH7620 బలినిH2077 నైవేద్యమునుH4503 నిలిపివేయునుH7673 హేయమైనదిH8251 నిలుచువరకుH3671 నాశనముH8074 చేయువాడు వచ్చును నాశనముH8076 చేయువానికిH5921 రావలెనని నిర్ణయించినH2782 నాశనము ముగించుH3617 వరకుH5704 ఈలాగున జరుగును.

And he shall confirm the covenant with many for one week: and in the midst of the week he shall cause the sacrifice and the oblation to cease, and for the overspreading of abominations he shall make it desolate, even until the consummation, and that determined shall be poured upon the desolate.

దానియేలు అధ్యాయము 10

1

పారసీకH6539 రాజగుH4428 కోరెషుH3566 పరిపాలన కాలములో మూడవH7969 సంవత్సరమునH8141 బెల్తెషాజరుH1095 అనుH7212 దానియేలునకుH1840 ఒక సంగతిH1697 బయలుపరచబడెనుH1540; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతిH1697 నిజమేH571; దానియేలు దానిH1697 గ్రహించెనుH995; అది దర్శనమువలనH4758 అతనికి తెలిసినH998 దాయెను.

In the third year of Cyrus king of Persia a thing was revealed unto Daniel, whose name was called Belteshazzar; and the thing was true, but the time appointed was long: and he understood the thing, and had understanding of the vision.
2

H1992 దినములయందుH3117 దానియేలనుH1840 నేనుH589 మూడుH7969 వారములుH7620 దుఃఖH56 ప్రాప్తుడనైతినిH1961.

In those days I Daniel was mourning three full weeks.
3

మూడుH7969 వారములుH7620 గడచువరకుH4390 నేను సంతోషముగాH2530 భోజనముH3899 చేయH398 లేకయుంటినిH3808; మాంసముH1320 గాని ద్రాక్షారసముH3196 గాని నా నోటిH6310 లోనికిH413 రాH935 లేదుH3808, స్నానాభిషేకములనుH5480 చేసికొనలేదుH3808.

I ate no pleasant bread, neither came flesh nor wine in my mouth, neither did I anoint myself at all, till three whole weeks were fulfilled.
4

మొదటిH7223 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 తేదిH3117 నేనుH589 హిద్దెకెలనుH2313 గొప్పH1419 నదిH5104 తీరమునH3027 ఉంటినిH1961.

And in the four and twentieth day of the first month, as I was by the side of the great river, which is Hiddekel;
5

నేను కన్నుH5869 లెత్తిH5375 చూడగాH7200, నారబట్టలుH906 ధరించుకొన్నH3847 యొకడుH376 కనబడెనుH2009, అతడు నడుమునH4975 మేలిమి బంగారుH3800 నడికట్టుH210 కట్టుకొనియుండెనుH2296.

Then I lifted up mine eyes, and looked, and behold a certain man clothed in linen, whose loins were girded with fine gold of Uphaz:
6

అతనిశరీరముH1472 రక్తవర్ణపుH8658 రాతివంటిది, అతని ముఖముH6440 మెరుపుH1300 వలెH4758 ఉండెను, అతని కన్నులుH5869 జ్వాలామయమైనH784 దీపములనుH3940, అతని భుజములునుH2220 పాదములునుH4772 తళతళలాడుH7044 ఇత్తడినిH5178 పోలియుండెనుH5869. అతని మాటలH1697 ధ్వనిH6963 నరసమూహపుH1995 కంఠధ్వనివలెH6963 ఉండెను

His body also was like the beryl, and his face as the appearance of lightning, and his eyes as lamps of fire, and his arms and his feet like in colour to polished brass, and the voice of his words like the voice of a multitude.
7

దానియేలనుH1840 నాకుH589 ఈ దర్శనముH4759 కలుగగాH7200 నాతోకూడH5973 నున్నH1961 మనుష్యులుH376 దానిH834 చూడH7200 లేదుH3808 గానిH61 మిగులH1419 భయాక్రాంతులైH2731 దాగుకొనవలెననిH2244 పారిపోయిరిH1272.

And I Daniel alone saw the vision: for the men that were with me saw not the vision; but a great quaking fell upon them, so that they fled to hide themselves.
8

నేనుH589 ఒంటరినైH905 యాH2063 గొప్పH1419 దర్శనమునుH4759 చూచితినిH7200; చూచినందున నాలో బలH3581 మేమియుH7604 లేకపోయెనుH3808, నా సొగసుH1935 వికారH4889 మాయెనుH2015, బలముH3581 నా యందు నిలువH6113 లేదుH3808.

Therefore I was left alone, and saw this great vision, and there remained no strength in me: for my comeliness was turned in me into corruption, and I retained no strength.
9

నేనుH853 అతని మాటలుH1697 వింటినిH8085; అతని మాటలుH1697 వినిH8085 నేనుH589 నేలనుH776 సాష్టాంగపడిH6440 గాఢనిద్రH7290 పొందినవాడనైతిని.

Yet heard I the voice of his words: and when I heard the voice of his words, then was I in a deep sleep on my face, and my face toward the ground.
10

అప్పుడొకడు చేతితోH3027 నన్ను ముట్టిH5060 నా మోకాళ్లనుH1290 అఱH3709 చేతులనుH3027 నేలమోపి నన్ను నిలువబెట్టిH5128

And, behold, an hand touched me, which set me upon my knees and upon the palms of my hands.
11

దానియేలూH1840, నీవు బహు ప్రియుడవుH2530 గనుకH3588 నేను నీ యొద్దకుH413 పంపబడితినిH7971; నీవు లేచిH5975 నిలువబడిH5977 నేనుH595 నీతోH413 చెప్పుH1696 మాటలుH1697 తెలిసికొనుH995 మనెనుH559. అతడీమాటలుH1697 నాతోH5973 చెప్పగాH1696 నేను వణకుచుH7460 నిలువబడితినిH5975.

And he said unto me, O Daniel, a man greatly beloved, understand the words that I speak unto thee, and stand upright: for unto thee am I now sent. And when he had spoken this word unto me, I stood trembling.
12

అప్పుడతడు-దానియేలూH1840, భయH3372 పడకుముH408, నీవు తెలిసికొనవలెననిH995 నీ మనస్సునుH3820 అప్పగించిH5414, దేవునిH430 యెదుటH6440 నిన్ను తగ్గించుకొనినH6031 ఆ మొదటిH7223 దినముH3117 మొదలుకొనిH4480 నీవు చెప్పిన మాటలుH1697 వినబడినవిH8085 గనుక నీ మాటలనుబట్టిH1697 నేనుH589 వచ్చితినిH935

Then said he unto me, Fear not, Daniel: for from the first day that thou didst set thine heart to understand, and to chasten thyself before thy God, thy words were heard, and I am come for thy words.
13

పారసీకులH6539 రాజ్యాH4438 ధిపతిH8269 ఇరువదిH6242 యొక్క దినములుH3117 నన్ను ఎదిరించెనుH5048. ఇంక పారసీకులH6539 రాజులH4428 సముఖమునH681 నేనుH589 నిలుచుచుండగాH3498 ప్రధానాH7223 ధిపతులలోH8269 మిఖాయేలనుH4317 ఒకడుH259 నాకు సహాయముH5826 చేయవచ్చెనుH935,

But the prince of the kingdom of Persia withstood me one and twenty days: but, lo, Michael, one of the chief princes, came to help me; and I remained there with the kings of Persia.
14

ఈ దర్శనపుH2377 సంగతి ఇంక అనేకదినములవరకుH3117 జరుగదు; అయితేH3588 దినములH3117 అంతమందుH319 నీ జనమునకుH5971 సంభవింపబోవుH7136 ఈ సంగతిని నీకు తెలియజేయH995 వచ్చితిననిH935 అతడు నాతో చెప్పెను.

Now I am come to make thee understand what shall befall thy people in the latter days: for yet the vision is for many days.
15

అతడీమాటలుH1697 నాతోH5973 చెప్పగాH1696 నేను నా ముఖముH6440 నేలకుH776 వంచుకొనిH5414 మౌనినైతినిH481.

And when he had spoken such words unto me, I set my face toward the ground, and I became dumb.
16

అప్పుడు నరH120 స్వరూపియగుH1823 ఒకడు నా పెదవులనుH8193 ముట్టగాH5060 నేను నోరుH6310 తెరచిH6605 నాయెదుటH5048 నిలిచియున్నH5975 వానితోH413 ఇట్లంటినిH559 నా యేలినవాడాH113, యీ దర్శనమువలనH4758 నాకు వేదనH6735 కలిగిH2015 నందునH5921 నా బలముH3581 తొలగిపోయెనుH3808,

And, behold, one like the similitude of the sons of men touched my lips: then I opened my mouth, and spake, and said unto him that stood before me, O my lord, by the vision my sorrows are turned upon me, and I have retained no strength.
17

నా యేలినవానిH113 దాసుడనైనH5650 నేను నా యేలినH113 వానియెదుటH5973 ఏలాగునH1963 మాటలాడుదునుH1696? నా బలముH3581 తొలగిH5975 పోయెనుH3808, ఊపిరిH5397 విడువH7604 లేకH3808 యున్నానని చెప్పగా

For how can the servant of this my lord talk with this my lord? for as for me, straightway there remained no strength in me, neither is there breath left in me.
18

అతడు మరలH3254 నన్ను ముట్టిH5060 నన్ను బలపరచిH2388 -నీవు బహు ప్రియుడవుH2530, భయH3372 పడకుముH408,

Then there came again and touched me one like the appearance of a man, and he strengthened me,
19

నీకు శుభమవునుH7965 గాక, ధైర్యముH2388 తెచ్చుకొమ్ము. ధైర్యముH2388 తెచ్చుకొమ్మని నాతోH5973 చెప్పెనుH1696. అతడు నాతో ఇట్లనగాH559 నేను ధైర్యముH2388 తెచ్చుకొని-నీవు నన్ను ధైర్యపరచితివిH2388 గనుకH3588 నా యేలినవాడవైనH113 నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితినిH1696.

And said, O man greatly beloved, fear not: peace be unto thee, be strong, yea, be strong. And when he had spoken unto me, I was strengthened, and said, Let my lord speak; for thou hast strengthened me.
20

అతడు-నేనెందుకుH4100 నీయొద్దకుH413 వచ్చితినోH935 అది నీకు తెలిసినదిH3045 గదా; నేను పారసీకుడగుH6539 అధిపతిH8269 తోH5973 యుద్ధముచేయుటకుH3898 మరలH7725 పోయెదను. నేనుH589 బయలుదేరుచుండగానేH3318 గ్రేకేయులH3120 దేశముయొక్క అధిపతిH8269 వచ్చునుH935.

Then said he, Knowest thou wherefore I come unto thee? and now will I return to fight with the prince of Persia: and when I am gone forth, lo, the prince of Grecia shall come.
21

అయితే సత్యH571 గ్రంథమందుH3791 వ్రాసినదిH7559 నీతోH853 చెప్పెదనుH5046, మీ యధిపతియగుH8269 మిఖాయేలుH4317 గాకH518 యీ సంగతులనుగూర్చిH428 నా పక్షముగాH5973 నిలువ తెగించినH2388 వాడొకడునుH259 లేడు.

But I will shew thee that which is noted in the scripture of truth: and there is none that holdeth with me in these things, but Michael your prince.

హెబ్రీయులకు అధ్యాయము 11

1

విశ్వాసమనునదిG4102 నిరీక్షింపబడువాటియొక్కG1679 నిజస్వరూపమునుG5287, అG3756దృశ్యమైనవిG991 యున్నవనుటకు రుజువునైయున్నదిG1650.

Now faith is the substance of things hoped for, the evidence of things not seen.
2

దానిG5026నిబట్టియేG1722 పెద్దలుG4245 సాక్ష్యముపొందిరిG3140.

For by it the elders obtained a good report.
3

ప్రపంచములుG165 దేవునిG2316 వాక్యమువలనG4487 నిర్మాణమైనవనియుG2675, అందునుబట్టి దృశ్యమైనదిG991 కనబడెడు పదార్థములG5316చేG1537 నిర్మింపG1096బడలేదనియుG3361 విశ్వాసముచేతG4102 గ్రహించుకొనుచున్నాముG3539.

Through faith we understand that the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear.
4

విశ్వాసమునుబట్టిG4102 హేబెలుG6 కయీనుG2535కంటెG3844 శ్రేష్ఠమైనG4119 బలిG2378 దేవునికిG2316 అర్పించెనుG4374. దేవుడG2316తనిG846 అర్పణలనుG1435గూర్చిG1909 సాక్ష్యమిచ్చినప్పుడుG3140 అతడు ఆ విశ్వాసమునుబట్టిG4102 నీతిమంతుడనిG1342 సాక్ష్యముపొందెనుG3140. అతడు మృతినొందియుG599 ఆ విశ్వాసముG4102ద్వారాG1223 మాటలాడుచున్నాడుG2980.

By faith Abel offered unto God a more excellent sacrifice than Cain, by which he obtained witness that he was righteous, God testifying of his gifts: and by it he being dead yet speaketh.
5

విశ్వాసమునుబట్టిG4102 హనోకుG1802 మరణముG2288 చూడG1492కుండునట్లుG3361 కొనిపోబడెనుG3346; అతడుG846 కొనిపోబడకG3331మునుపుG4253 దేవునికిG2316 ఇష్టుడైయుండెననిG2100 సాక్ష్యముపొందెనుG3140; కాగా దేవుడG2316తనిG846 కొనిపోయెనుG3346 గనుక అతడు కనబడG2147లేదుG3756.

By faith Enoch was translated that he should not see death; and was not found, because God had translated him: for before his translation he had this testimony, that he pleased God.
6

విశ్వాసముG4102లేకుండG5565 దేవునికిG2316 ఇష్టుడైయుండుటG2100 అసాధ్యముG102; దేవునియొద్దకుG2316 వచ్చువాడుG4334 ఆయన యున్నాడనియుG2076, తన్నుG846 వెదకువారికిG1567 ఫలముG3406 దయచేయువాడనియుG1096 నమ్మG4100వలెనుG1163 గదా.

But without faith it is impossible to please him: for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him.
7

విశ్వాసమునుబట్టిG4102 నోవహుG3575 అదివరకుG3369 చూడనిG991 సంగతులనుగూర్చిG4012 దేవునిచేత హెచ్చరింపబడిG5537 భయభక్తులుగలవాడైG2125, తనG848 యింటివారిG3624 రక్షణG4991కొరకుG1519 ఒక ఓడనుG2787 సిద్ధముచేసెనుG2680; అందుG3739వలనG1223 అతడు లోకముమీదG2889 నేరస్థాపనచేసిG2632 విశ్వాసమునుG4102బట్టిG2596 కలుగు నీతికిG1343 వారసుG2818డాయెనుG1096.

By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark to the saving of his house; by the which he condemned the world, and became heir of the righteousness which is by faith.
8

అబ్రాహాముG11 పిలువబడినప్పుడుG2564 విశ్వాసమునుబట్టిG4102 ఆ పిలుపునకు లోబడిG5219, తాను స్వాస్థ్యముగాG2817 పొందనైయున్నG2983 ప్రదేశముG5117నకుG1519 బయలువెళ్లెనుG1831. మరియుG2532 ఎక్కడికిG4226 వెళ్లవలెనో అది ఎరుగG1987G3361 బయలG2064

By faith Abraham, when he was called to go out into a place which he should after receive for an inheritance, obeyed; and he went out, not knowing whither he went.
9

విశ్వాసమునుబట్టిG4102 అతడును, అతనితో ఆG846 వాగ్దానమునకుG1860 సమానవారసులైనG4789 ఇస్సాకుG2464 యాకోబుG2384 అనువారును, గుడారములG4633లోG1722 నివసించుచుG2730, అన్యుల దేశముG245లో ఉన్నట్టుగాG5613 వాగ్దG1860త్తదేశముG1093లోG1519 పరవాసులైరిG3939.

By faith he sojourned in the land of promise, as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob, the heirs with him of the same promise:
10

ఏలయనగాG1063 దేవుడుG2316 దేనికిG3739 శిల్పియుG1217 నిర్మాణకుడునైయున్నాడోG5079, పునాదులుG2310గలG2192 ఆ పట్టణముG4172కొరకుG1551 అబ్రాహాముG11 ఎదురుచూచుచుండెను.

For he looked for a city which hath foundations, whose builder and maker is God.
11

విశ్వాసమునుబట్టిG4102 శారాG4564యుG2532 వాగ్దానము చేసినవాడుG1861 నమ్మదగినవాడనిG4103 యెంచుకొనెనుG2233 గనుక తాను వయస్సు గతించినదైనను గర్భముG4690 ధరించుG2602టకుG1519 శక్తిG1411పొందెనుG2983.

Through faith also Sara herself received strength to conceive seed, and was delivered of a child when she was past age, because she judged him faithful who had promised.
12

అందుచేతG1352 మృతతుల్యుడైనG3499 ఆ యొకనిG1520నుండిG575, సంఖ్యకుG4128 ఆకాశG3772నక్షత్రములG798వలెనుG2531, సముద్రతీరG5491మందలిG3844 లెక్కింపశక్యముకానిG382 యిసుకG285వలెనుG5616 సంతానము కలిగెనుG1080.

Therefore sprang there even of one, and him as good as dead, so many as the stars of the sky in multitude, and as the sand which is by the sea shore innumerable.
13

వీG3778రందరుG3956 ఆ వాగ్దానములG1860 ఫలము అనుభG2983వింపకపోయిననుG3361, దూరమునుండిG4207 చూచిG1492 వందనముచేసిG782, తాము భూమిG1093 మీదG1909 పరదేశులమునుG3581 యాత్రికులమునైG3927 యున్నామనిG1526 ఒప్పకొనిG3670, విశ్వాసముG4102గలవారైG2596 మృతినొందిరిG599.

These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth.
14

ఈలాగుG1063 చెప్పువారుG3004 తమ స్వదేశమునుG3968 వెదకుచున్నామనిG1934 విశదపరచుచున్నారుG1718 కారా?

For they that say such things declare plainly that they seek a country.
15

వారు ఏదేశముG3739నుండిG575 వచ్చిరోG1831 ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నG3421యెడలG1487 మరల వెళ్లుటకుG344 వారికి వీలుG2540 కలిగియుండునుG2192.

And truly, if they had been mindful of that country from whence they came out, they might have had opportunity to have returned.
16

అయితేG1161 వారు మరి శ్రేష్ఠమైనG2909 దేశమును, అనగాG5123 పరలోకసంబంధమైనG2032 దేశమును కోరుచున్నారుG3713. అందుచేతG1352 తాను వారిG846 దేవుడననిG2316 అనిపించుకొనుటకుG1941 దేవుడుG2316 వారినిగూర్చిG846 సిగ్గుG1870పడడG3756

But now they desire a better country, that is, an heavenly: wherefore God is not ashamed to be called their God: for he hath prepared for them a city.
17

అబ్రాహాముG11 శోధింపబడిG3985 విశ్వాసమునుబట్టిG4102 ఇస్సాకునుG2464 బలిగా అర్పించెనుG.

By faith Abraham, when he was tried, offered up Isaac: and he that had received the promises offered up his only begotten son,
18

ఎవడుG3739 ఆ వాగ్దానములుG1860 సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకుG2464వలననైనది నీG4671 సంతానG4690మనబడునుG2564 అని యెవనిG3739తోG4314 చెప్పబడెనోG2980, ఆ అబ్రాహాముG11, మృతులనుG3498 సహితముG2532 లేపుటకుG1453 దేవుడుG2316 శక్తిమంతుడనిG1415 యెంచినవాడైG3049,

Of whom it was said, That in Isaac shall thy seed be called:
19

తన యేకకుమారునిG3439 అర్పించిG4374, ఉపమానరూపముగాG3850 అతనినిG846 మృతులG3498లోనుండిG1537 మరల పొందెనుG2865.

Accounting that God was able to raise him up, even from the dead; from whence also he received him in a figure.
20

విశ్వాసమునుబట్టిG4102 ఇస్సాకుG2464 జరుగబోవు సంగతులG3195 విషయమైG4012 యాకోబునుG2384 ఏశావునుG2269 ఆశీర్వదించెనుG2127.

By faith Isaac blessed Jacob and Esau concerning things to come.
21

విశ్వాసమునుబట్టిG4102 యాకోబుG2384 అవసానకాలమందుG599 యోసేపుG2501 కుమారులలోG5207 ఒక్కొక్కనిG1538 ఆశీర్వదించిG2127 తనG848 చేతికఱ్ఱG4464 మొదలుG206మీదG1909 ఆనుకొని దేవునికిG2316 నమస్కారము చేసెనుG4352.

By faith Jacob, when he was a dying, blessed both the sons of Joseph; and worshipped, leaning upon the top of his staff.
22

యోసేపుG2501 తనకు అవసానకాలము సమీపించినప్పడుG5053 విశ్వాసమునుబట్టిG4102 ఇశ్రాయేలుG2474 కుమారులG5207 నిర్గమనమునుG1841గూర్చిG4012 ప్రశంసించిG3421 తనG848 శల్యములనుG3747 గూర్చిG4012 వారికి ఆజ్ఞాపించెనుG1781.

By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel; and gave commandment concerning his bones.
23

మోషేG3475 పుట్టినప్పుడుG1080 అతనిG848 తలిదండ్రులుG3962 ఆ శిశువుG3813 సుందరుడై యుండుటG791 చూచిG1492, విశ్వాసమునుబట్టిG4102 రాజాG935జ్ఞకుG1297 భయపడకG3756, మూడు మాసములుG5150 అతని దాచిపెట్టిరిG2928.

By faith Moses, when he was born, was hid three months of his parents, because they saw he was a proper child; and they were not afraid of the king's commandment.
24

మోషేG3475 పెద్దవాడైనప్పుడుG3173 విశ్వాసమునుబట్టిG4102 ఐగుప్తుG125 ధనముG2344కంటెG3588 క్రీస్తువిషయమైనG5547 నిందG3680 గొప్పG3187 భాగ్యమనిG2344 యెంచుకొనిG4102,

By faith Moses, when he was come to years, refused to be called the son of Pharaoh's daughter;
25

అల్పకాలముG4340 పాపG266 భోగముG2192 అనుభవించుటG4778కంటెG3123 దేవునిG2316 ప్రజలG2992తోG4778 శ్రమ అనుభవించుటG4778 మేలని యోచించిG138,

Choosing rather to suffer affliction with the people of God, than to enjoy the pleasures of sin for a season;
26

ఫరోG5328 కుమార్తెయొక్కG2364 కుమారుడనిG5207 అనిపించుకొనుటకుG3004 ఒప్పుకొనలేదుG720;ఏలయనగాG1063 అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానG3405మందుG1519 దృష్టియుంచెనుG578.

Esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt: for he had respect unto the recompence of the reward.
27

విశ్వాసమునుబట్టిG4102 అతడు అదృశ్యుడైనవానినిG517 చూచుచుG3708న్నట్టుG5613 స్థిరబుద్ధిగలవాడైG2594, రాజాG935గ్రహమునకుG2372 భయG5399పడకG3361 ఐగుప్తునుG125 విడిచిపోయెనుG2641.

By faith he forsook Egypt, not fearing the wrath of the king: for he endured, as seeing him who is invisible.
28

తొలిచూలుG4416 పిల్లలను నాశనము చేయువాడుG3645 ఇశ్రాయేలీయులనుG846 ముట్టకుండుG2345 నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టిG4102 పస్కానుG3957, రక్తG129ప్రోక్షణG4378 ఆచారమును ఆచరించెనుG4160.

Through faith he kept the passover, and the sprinkling of blood, lest he that destroyed the firstborn should touch them.
29

విశ్వాసమునుబట్టిG4102 వారు పొడిG3584 నేలమీద నడిచినట్లుG5613 ఎఱ్ఱG2063సముద్రముG2281లో బడి నడచిపోయిరిG1224. ఐగుప్తీయులుG124 ఆలాగు చేయG2983జూచిG3984 మునిగిపోయిరిG2666.

By faith they passed through the Red sea as by dry land: which the Egyptians assaying to do were drowned.
30

విశ్వాసమునుబట్టిG4102 యేడుG2033 దినములG2250వరకు ప్రదక్షిణము చేయబడినG2944 తరువాతG1909 యెరికోG2410 గోడలుG5038 కూలెనుG4098.

By faith the walls of Jericho fell down, after they were compassed about seven days.
31

విశ్వాసమునుబట్టిG4102 రాహాబనుG4460 వేశ్యG4204 వేగులవారినిG2685 సమాధానముగాG1515 చేర్చుకొనినందునG1209 అవిధేయులతోపాటుG544 నశింపకG4881పోయెనుG3756.

By faith the harlot Rahab perished not with them that believed not, when she had received the spies with peace.
32

ఇకనుG2089 ఏమిG5101 చెప్పుదును?G3004 గిద్యోనుG1066, బారాకుG913, సమ్సోనుG, యెఫ్తాG2422, దావీదుG1138, సమూయేలనుG4545 వారిని గూర్చియుG4012, ప్రవక్తలనుG4396గూర్చియుG3588 వివరించుటకుG1334 సమయముG5550 చాలదుG1952.

And what shall I more say? for the time would fail me to tell of Gedeon, and of Barak, and of Samson, and of Jephthae; of David also, and Samuel, and of the prophets:
33

వారుG3739 విశ్వాసముG4102ద్వారాG1223 రాజ్యములనుG932 జయించిరిG2610; నీతికార్యములనుG1343 జరిగించిరిG2038; వాగ్దానములనుG1860 పొందిరిG2013; సింహములG3023 నోళ్లనుG4750 మూసిరిG5420;

Who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions,
34

అగ్నిG4442బలమునుG1411 చల్లార్చిరిG4570; ఖడ్గG3162ధారనుG4750 తప్పించుకొనిరిG5343; బలహీనులుగాG769 ఉండిG575 బలపరచబడిరిG1743; యుద్ధముG4171లోG1722 పరాక్రమశాలులైరిG2478; అన్యులG245 సేనలనుG3925 పారదోలిరిG2827.

Quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness were made strong, waxed valiant in fight, turned to flight the armies of the aliens.
35

స్త్రీలుG1135 మృతులైనG3498 తమ వారినిG848 పునరుత్థానమువలనG386 మరలG1537 పొందిరిG2983. కొందరైతేG243 మరి శ్రేష్ఠమైనG2909 పునరుత్థానముG386 పొందగోరిG1577 విడుదలG629 పొందG4327నొల్లకG3756 యాతనపెట్టబడిరిG5178.

Women received their dead raised to life again: and others were tortured, not accepting deliverance; that they might obtain a better resurrection:
36

మరికొందరుG2087 తిరస్కారములనుG1701 కొరడాదెబ్బలనుG3148, మరిG2089 బంధకములనుG1199 ఖైదునుG5438 అనుభవించిరిG3984.

And others had trial of cruel mockings and scourgings, yea, moreover of bonds and imprisonment:
37

రాళ్లతో కొట్టబడిరిG3034, రంపములతో కోయబడిరిG4249, శోధింపబడిరిG3985, ఖడ్గముG3162తోG1722 చంపబడిరిG599,గొఱ్ఱచర్మములనుG3374 మేకచర్మములనుG1192 వేసికొనిG4022, దరిద్రులైయుండిG5302 శ్రమపడిG2346 హింసపొందుచుG2558,

They were stoned, they were sawn asunder, were tempted, were slain with the sword: they wandered about in sheepskins and goatskins; being destitute, afflicted, tormented;
38

అడవులలోనుG2047 కొండలమీదనుG3735 గుహలలోనుG4693 సొరంగములలోనుG3692 తిరుగులాడుచుG4105 సంచరించిరిG4105. అట్టివారికిG3739G3588 లోకముG2889 యోగ్యమైనది కాదుG3756.

Of whom the world was not worthy:) they wandered in deserts, and in mountains, and in dens and caves of the earth.
39

వీG3778రందరుG3956 తమ విశ్వాసముG4102ద్వారాG1223 సాక్ష్యము పొందినవారైననుG3140. మనముG2257 లేకుండG5565 సంపూర్ణులుG5048కాకుండుG3361 నిమిత్తముG4012,

And these all, having obtained a good report through faith, received not the promise:
40

దేవుడుG2316 మనG2257కొరకుG4012 మరిG5100 శ్రేష్ఠమైనదానినిG2909 ముందుగా సిద్ధపరచెనుG4265 గనుక వీరు వాగ్దానఫలముG1860 అనుభవింపG2865 లేదుG3756.

God having provided some better thing for us, that they without us should not be made perfect.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.