Day 340
Day 341 : దానియేలు 7-8 & హెబ్రీయులకు 10
Day 342

దానియేలు అధ్యాయము 7

1

బబులోనుH895 రాజగుH4430 బెల్షస్సరుయొక్కH1113 పరిపాలనలో మొదటిH2298 సంవత్సరమునH8140 దానియేలునకుH1841 దర్శనములుH2376 కలిగెను; అతడు తన పడకH4903 మీదH5922 పరుండి యొక కలH2493 కనిH2370 ఆ కలH2493 సంగతినిH4406 సంక్షేపముగాH7217 వివరించిH560 వ్రాసెనుH3790.

In the first year of Belshazzar king of Babylon Daniel had a dream and visions of his head upon his bed: then he wrote the dream, and told the sum of the matters.
2

దానియేలుH1841 వివరించిH6032 చెప్పినదేమనగాH560 -రాత్రిH3916 యందుH5974 దర్శనములుH2376 కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగాH718 ఆకాశపుH8065 నలుదిక్కులH703 నుండి సముద్రముమీదH3221 గాలిH7308 విసరుటH1519 నాకు కనబడెనుH2370.

Daniel spake and said, I saw in my vision by night, and, behold, the four winds of the heaven strove upon the great sea.
3

అప్పుడు నాలుగుH703 మిక్కిలి గొప్పH7260 జంతువులుH2423 మహా సముద్రముH3221 లోనుండిH4481 పైH5559 కెక్కెను. ఆ జంతువులు ఒకH1668 దానికొకటిH1668 భిన్నములైH8133 యుండెను.

And four great beasts came up from the sea, diverse one from another.
4

మొదటిదిH6933 సింహమునుH744 పోలినది గాని దానికి పక్షిరాజుH5403 రెక్కలవంటి రెక్కలుండెనుH1611. నేను చూచుచుండగాH2370 దాని రెక్కలుH1611 తీయబడినవిH4804 గనుక మనుష్యునివలెH606 అది పాదములుH7271 పెట్టుకొని నేలH772 పైనH4481 నిలువబడెనుH6966. మరియు మానవH606 మనస్సుH3825 వంటి మనస్సు దానికియ్యబడెనుH3052.

The first was like a lion, and had eagle's wings: I beheld till the wings thereof were plucked, and it was lifted up from the earth, and made stand upon the feet as a man, and a man's heart was given to it.
5

రెండవH8578 జంతువుH2423 ఎలుగుబంటినిH1678 పోలినదిH1821, అది యొకH2298 పార్శ్వముమీద పండుకొని తన నోటH6433 పండ్లH8128 మధ్యH997 మూడుH8532 ప్రక్కటెముకలనుH5967 పట్టుకొనినది. కొందరులెమ్ముH6966, విస్తారముగాH7690 మాంసముH1321 భక్షించుముH399 అని దానితో చెప్పిరిH560.

And behold another beast, a second, like to a bear, and it raised up itself on one side, and it had three ribs in the mouth of it between the teeth of it: and they said thus unto it, Arise, devour much flesh.
6

అటు పిమ్మటH870 చిరుతపులినిపోలినH5245 మరియొకH317 జంతువునుH2423 చూచితినిH2370. దానిH5922 వీపునH1355 పక్షిరెక్కలవంటిH5776 నాలుగుH703 రెక్కలుండెనుH1611; దానికి నాలుగుH703 తలలుండెనుH7217; దానికి ఆధిపత్యH7985 మియ్యబడెనుH3052.

After this I beheld, and lo another, like a leopard, which had upon the back of it four wings of a fowl; the beast had also four heads; and dominion was given to it.
7

పిమ్మటH870 రాత్రియందుH3916 నాకు దర్శనములుH2376 కలిగినప్పుడు నేను చూచుచుండగాH2370, ఘోరమునుH1763 భయంకరమునగుH574 నాలుగవH7244 జంతువొకటిH2423 కనబడెనుH718. అదిH1768 తనకు ముందుగాH6925 నుండిన యితరH3606 జంతువులకుH2423 భిన్నమైనదిH8133; అది మహాబలH3493 మహాత్త్యములుH8624 గలది; దానికి పెద్దH7260 ఇనుపH6523 దంతములునుH8128 పదిH6236 కొమ్ములుH7162 నుండెను. అది సమస్తమును భక్షించుచుH399 తుత్తునియలుగాH1855 చేయుచు మిగిలినదానినిH7606 కాళ్లక్రిందH7271 అణగద్రొక్కుచుండెనుH7512.

After this I saw in the night visions, and behold a fourth beast, dreadful and terrible, and strong exceedingly; and it had great iron teeth: it devoured and brake in pieces, and stamped the residue with the feet of it: and it was diverse from all the beasts that were before it; and it had ten horns.
8

నేను ఈ కొమ్ములనుH7162 కనిపెట్టగాH7920 ఒక చిన్నH2192 కొమ్ముH7162 వాటిమధ్యనుH997 లేచెనుH5559; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలోH7162 మూడుH8532 పెరికివేయబడినవిH6132. ఈH1668 కొమ్మునకుH7162 మానవులH606 కన్నులవంటిH5870 కన్నులునుH5870 గర్వముగాH7260 మాటలాడుH4449 నోరునుH6433 ఉండెను.

I considered the horns, and, behold, there came up among them another little horn, before whom there were three of the first horns plucked up by the roots: and, behold, in this horn were eyes like the eyes of man, and a mouth speaking great things.
9

ఇంకH5705 సింహాసనములనుH3764 వేయుటH7412 చూచితినిH2370; మహా వృద్ధుడొకడు కూర్చుండెనుH3488. ఆయన వస్త్రముH3831 హిమమువలెH8517 ధవళముగాను, ఆయన తలH7217 వెండ్రుకలుH8177 శుద్ధమైనH5343 గొఱ్ఱబొచ్చువలెH6015 తెల్లగానుH2358 ఉండెను. ఆయన సింహాసనముH3764 అగ్నిజ్వాలలవలెH5135 మండుచుండెనుH7631; దాని చక్రములుH1535 అగ్నివలెH1815 ఉండెను.

I beheld till the thrones were cast down, and the Ancient of days did sit, whose garment was white as snow, and the hair of his head like the pure wool: his throne was like the fiery flame, and his wheels as burning fire.
10

అగ్నివంటిH5135 ప్రవాహముH5103 ఆయనయొద్దH6925 నుండి4481 ప్రవహించుచుండెనుH5312. వేH506 వేలకొలదిH506 ఆయనకు పరిచారకులుండిరిH8120; కోట్లకొలదిH7240 మనుష్యులు ఆయనయెదుటH6925 నిలిచిరిH6966, తీర్పుH1780 తీర్చుటకైH3488 గ్రంథములుH5609 తెరువబడెనుH6606.

A fiery stream issued and came forth from before him: thousand thousands ministered unto him, and ten thousand times ten thousand stood before him: the judgment was set, and the books were opened.
11

అప్పుడుH116 నేను చూచుచుండగాH2370, ఆ కొమ్ముH7162 పలుకుచున్నH4449 మహాH గర్వపుH4406 మాటలH7032 నిమిత్తము వారు ఆ జంతువునుH2423 చంపినట్టుH6992 కనబడెనుH1934; తరువాత దాని కళేబరముH1655 మండుచున్నH3346 అగ్నిలోH785 వేయబడెనుH3052.

I beheld then because of the voice of the great words which the horn spake: I beheld even till the beast was slain, and his body destroyed, and given to the burning flame.
12

మిగిలినH7606 ఆ జంతువులH2423 ప్రభుత్వముH7985 తొలగిపోయెనుH5709; సమయముH5732 వచ్చువరకుH5705 అవి సజీవులమధ్యనుH2417 ఉండవలెనని యొక సమయము ఒక కాలముH2166 వాటికి ఏర్పాటాయెను.

As concerning the rest of the beasts, they had their dominion taken away: yet their lives were prolonged for a season and time.
13

రాత్రిH3916 కలిగిన దర్శనములనుH2376 నేనింక చూచుచుండగాH2370, ఆకాశH8065 మేఘారూఢుడైH6050 మనుష్యH606 కుమారునిపోలినH1247 యొకడు వచ్చిH4291, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకుH6925 తేబడెనుH7127.

I saw in the night visions, and, behold, one like the Son of man came with the clouds of heaven, and came to the Ancient of days, and they brought him near before him.
14

సకలH3606 జనులునుH5972 రాష్ట్రములునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడువారును ఆయనను సేవించునట్లుH6399 ప్రభుత్వమునుH7985 మహిమయుH3367 ఆధిపత్యమునుH4437 ఆయన కీయబడెనుH3052. ఆయన ప్రభుత్వముH7985 శాశ్వతమైనదిH5957 అదెన్నటికినిH1768 తొలగిH5709 పోదుH3809; ఆయన రాజ్యముH4437 ఎప్పుడునుH1768 లయముH2255 కాదుH3809.

And there was given him dominion, and glory, and a kingdom, that all people, nations, and languages, should serve him: his dominion is an everlasting dominion, which shall not pass away, and his kingdom that which shall not be destroyed.
15

నాకు కలిగిన దర్శనములుH2376 నన్ను కలవరపరచుచున్నందునH927 దానియేలనుH1841 నేనుH576 నా దేహముH5085 లోH1459 మనోదుఃఖముH3735 గలవాడనైతిని.

I Daniel was grieved in my spirit in the midst of my body, and the visions of my head troubled me.
16

నేను దగ్గరH7127 నిలిచియున్నH6966 వారిలో ఒకనిH2298 యొద్దకుH5922 పోయిఇందునుగూర్చినH1836 నిజH3330 మంతయుH3606 నాకు చెప్పుమని అడుగగాH1156, అతడు నాతో మాటలాడిH560 ఆ సంగతులH4406 భావమునుH6591 నాకు తెలియజేసెనుH3046.

I came near unto one of them that stood by, and asked him the truth of all this. So he told me, and made me know the interpretation of the things.
17

ఎట్లనగా ఈH459 మహాH7260 జంతువులుH2423 నాలుగైయుండిH703 లోకమందుH772 ప్రభుత్వము చేయబోవుH6966 నలుగురుH703 రాజులనుH4430 సూచించుచున్నవి.

These great beasts, which are four, are four kings, which shall arise out of the earth.
18

అయితే మహోన్నతునిH5946 పరిశుద్ధులేH6922 రాజ్యాధికారముH4437 నొందుదురుH6902; వారు యుగH5957 యుగములుH5957 యుగయుగాంతములవరకుH5957 రాజ్యH4437 మేలుదురుH2631.

But the saints of the most High shall take the kingdom, and possess the kingdom for ever, even for ever and ever.
19

ఇనుపH6523 దంతములునుH8128 ఇత్తిడిH5174 గోళ్లునుH2953 గల ఆ నాలుగవH7244 జంతువుH2423 సంగతిH3321 ఏమైనదని నేను తెలిసికొనH3046 గోరితినిH6634; అది యెన్నటికి భిన్నమునుH8133 మిగులH3493 భయంకరమునైH1763, సమస్తమును పగులగొట్టుచుH1855 మింగుచుH399 మిగిలినH7606 దానిని కాళ్లక్రిందH7271 అణగద్రొక్కుచుండెనుH7512.

Then I would know the truth of the fourth beast, which was diverse from all the others, exceeding dreadful, whose teeth were of iron, and his nails of brass; which devoured, brake in pieces, and stamped the residue with his feet;
20

మరియు దానిH1768 తలపైనున్నH7217 పదిH6236 కొమ్ములH7162 సంగతియు,వాటి మధ్యనుండి పెరిగిH5559 మూడుH8532 కొమ్ములనుH7162 కొట్టివేసిH5308, కన్నులునుH5870 గర్వముగాH7260 మాటలాడుH4449 నోరునుగలH6433 ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమH2273 కొమ్ములకంటెH4481 బలముH7229 కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.

And of the ten horns that were in his head, and of the other which came up, and before whom three fell; even of that horn that had eyes, and a mouth that spake very great things, whose look was more stout than his fellows.
21

H1797 కొమ్ముH7162 పరిశుద్ధుH6922 లతోH5974 యుద్ధముH7129 చేయుచుH5648 వారిని గెలుచునదాయెనుH3202.

I beheld, and the same horn made war with the saints, and prevailed against them;
22

ఆ మహావృద్ధుడుH6268 వచ్చిH858 మహోన్నతునిH5946 పరిశుద్ధులH6922 విషయములో తీర్పు తీర్చుH3052 వరకుH5705 ఆలాగు జరుగును గాని సమయముH2166 వచ్చినప్పుడుH4291 ఆ పరిశుద్ధులుH6922 రాజ్యముH4437 నేలుదురనుH2631 సంగతి నేను గ్రహించితిని.

Until the Ancient of days came, and judgment was given to the saints of the most High; and the time came that the saints possessed the kingdom.
23

నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగునH3652 చెప్పెనుH560 -ఆ నాలుగవH7244 జంతువుH2423 లోకములోH772 తక్కిన ఆ మూడు రాజ్యములకుH4437 భిన్నమగుH8133 నాలుగవH7244 రాజ్యమునుH4437 సూచించుచున్నదిH1934. అది సమస్తమునుH3606 అణగద్రొక్కుచుH1759 పగులగొట్టుచుH1855 లోకH772 మంతయుH3606 భక్షించునుH399.

Thus he said, The fourth beast shall be the fourth kingdom upon earth, which shall be diverse from all kingdoms, and shall devour the whole earth, and shall tread it down, and break it in pieces.
24

ఆ పదిH6236 కొమ్ములుH7162 ఆ రాజ్యముH4437 నుండిH4481 పుట్టబోవుH6966 పదిమందిH6236 రాజులనుH4430 సూచించుచున్నవి; కడపట ముందుగాH6933 ఉన్న రాజులకు భిన్నమగుH8133 మరియొక రాజుపుట్టిH6966 ఆ ముగ్గురుH8532 రాజులనుH4430 పడద్రోయునుH8214.

And the ten horns out of this kingdom are ten kings that shall arise: and another shall rise after them; and he shall be diverse from the first, and he shall subdue three kings.
25

ఆ రాజు మహోన్నతునికిH5943 విరోధముగాH6655 మాటలాడుచుH4449 మహోన్నతునిH5946 భక్తులనుH6922 నలుగగొట్టునుH1080; అతడు పండుగ కాలములనుH2166 న్యాయపద్ధతులనుH1882 నివారణచేయH8133 బూనుకొనునుH5452; వారు ఒక కాలముH5732 కాలములుH5732 అర్థH6387 కాలముH5732 అతని వశమునH3028 నుంచబడుదురుH3052.

And he shall speak great words against the most High, and shall wear out the saints of the most High, and think to change times and laws: and they shall be given into his hand until a time and times and the dividing of time.
26

అతని యధికారముH7985 నశింపజేయుటకునుH8046 నిర్మూలముచేయుటకునుH7 తీర్పుH1780 విధింపబడెనుH3488 గనుక అది కొట్టివేయబడునుH5709.

But the judgment shall sit, and they shall take away his dominion, to consume and to destroy it unto the end.
27

ఆకాశH8065 మంతటిH3606 క్రిందనున్నH8460 రాజ్యమునుH4437 అధికారమునుH7985 రాజ్యH4437 మహాత్మ్యమునుH7238 మహోన్నతునిH5946 పరిశుద్ధులకుH6922 చెందునుH3052. ఆయన రాజ్యముH4437 నిత్యముH5957 నిలుచును, అధికారుH7985 లందరునుH3606 దానికి దాసులైH6399 విధేయులగుదురుH8086. ఇంతలోH5705 సంగతిH4406 సమాప్తమాయెనుH5491 అని చెప్పెను.

And the kingdom and dominion, and the greatness of the kingdom under the whole heaven, shall be given to the people of the saints of the most High, whose kingdom is an everlasting kingdom, and all dominions shall serve and obey him.
28

దానియేలనుH1841 నేనుH576 విని మనస్సునందుH7476 అధికమైనH7690 కలతగలవాడనైతినిH927; అందుచేత నా ముఖముH2122 వికారమాయెనుH8133; అయితే ఆ సంగతిH4406 నా మనస్సులోH3821 నుంచుకొంటినిH5202.

Hitherto is the end of the matter. As for me Daniel, my cogitations much troubled me, and my countenance changed in me: but I kept the matter in my heart.

దానియేలు అధ్యాయము 8

1

రాజగుH4428 బెల్షస్సరుH1112 ప్రభుత్వపుH4438 మూడవH7969 సంవత్సరమందుH8141 దానియేలనుH1840 నాకుH589 మొదటH8462 కలిగినH7200 దర్శనముH2377 గాక మరియొక దర్శనము కలిగెనుH7200.

In the third year of the reign of king Belshazzar a vision appeared unto me, even unto me Daniel, after that which appeared unto me at the first.
2

నేను దర్శనముH2377 చూచుచుంటినిH7200. చూచుచున్నప్పుడుH7200 నేనుH589 ఏలామనుH5867 ప్రదేశH4082 సంబంధమగు షూషననుH7800 పట్టణపుH4082 నగరులో ఉండగా దర్శనముH2377 నాకు కలిగెనుH7200.

And I saw in a vision; and it came to pass, when I saw, that I was at Shushan in the palace, which is in the province of Elam; and I saw in a vision, and I was by the river of Ulai.
3

నేనుH589 ఊలయియనుH195 నదిH180 ప్రక్కనుH5921 ఉన్నట్టుH1961 నాకు దర్శనముH2377 కలిగెనుH7200. నేను కన్నుH5869 లెత్తిH5375 చూడగాH7200, ఒకH259 పొట్టేలుH352 ఆ నదిH180 ప్రక్కనుH6440 నిలిచియుండెనుH5975; దానికి రెండు కొమ్ములుH7161, ఆ కొమ్ములు ఎత్తయినవిH1364 గాని యొకటిH259 రెండవH8145 దానికంటెH4480 ఎత్తుగాH1364 ఉండెను; ఎత్తుగలదిH1364 దానికి తరువాతH314 మొలిచినదిH5927.

Then I lifted up mine eyes, and saw, and, behold, there stood before the river a ram which had two horns: and the two horns were high; but one was higher than the other, and the higher came up last.
4

ఆ పొట్టేలుH352 కొమ్ముతో పశ్చిమముగానుH3220 ఉత్తరముగానుH6828 దక్షిణముగానుH5045 పొడుచుచుండుటH5055 చూచితినిH7200. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైననుH5975, అది పట్టకుండH369 తప్పించుకొనుటకైననుH5337, ఏ జంతువునకునుH2416 శక్తిలేకపోయెనుH3808; అది తనకిష్టమైనట్టుగాH7522 జరిగించుచుH6213 బలముH1431 చూపుచు వచ్చెను.

I saw the ram pushing westward, and northward, and southward; so that no beasts might stand before him, neither was there any that could deliver out of his hand; but he did according to his will, and became great.
5

నేనుH589 ఈ సంగతి ఆలోచించుచుండగాH995 ఒక మేకపోతుH6842 పడమటH4628 నుండిH4480 వచ్చిH935, కాళ్లు నేలH776 మోపH5060 కుండH369 భూమిH776 యందంతటH3605 పరగులెత్తెను; దాని రెండు కన్నులH5869 మధ్యనొకH996 ప్రసిద్ధమైనH2380 కొమ్ముండెనుH7161.

And as I was considering, behold, an he goat came from the west on the face of the whole earth, and touched not the ground: and the goat had a notable horn between his eyes.
6

ఈ మేకపోతు నేను నదిH180 ప్రక్కనుH6440 నిలుచుటH5975 చూచినH7200 రెండు కొమ్ములుH7161 గలH1167 పొట్టేలుH352 సమీపమునకుH5704 వచ్చిH935, భయంకరమైన కోపముతోనుH2534 బలముతోనుH3581 దానిమీదికిH413 డీకొనిH7323 వచ్చెను.

And he came to the ram that had two horns, which I had seen standing before the river, and ran unto him in the fury of his power.
7

నేను చూడగాH7200 ఆమేకపోతు పొట్టేలునుH352 కలిసికొనిH5060, మిక్కిలి రౌద్రముగలదైH4843 దానిమీదికిH413 వచ్చి ఆ పొట్టేలునుH352 గెలిచిH5221 దాని రెండుH8147 కొమ్ములనుH7161 పగులగొట్టెనుH7665. ఆ పొట్టేలుH352 దాని నెదిరింపH3581 లేకపోయినందునH3808 ఆ మేకపోతు దానిని నేలనుH776 పడవేసిH7993 త్రొక్కుచుండెనుH7429; దాని బలమునుH3027 అణచి ఆ పొట్టేలునుH352 తప్పించుటH5337 ఎవరిచేతను కాకపోయెనుH3808.

And I saw him come close unto the ram, and he was moved with choler against him, and smote the ram, and brake his two horns: and there was no power in the ram to stand before him, but he cast him down to the ground, and stamped upon him: and there was none that could deliver the ram out of his hand.
8

ఆ మేకపోతుH6842 అత్యధికముగాH1431 బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగాH6105 దాని పెద్దH1419 కొమ్ముH7161 విరిగెనుH7665; విరిగిన దానికి బదులుగా నాలుగుH702 ప్రసిద్ధమైనH2380 కొమ్ములు ఆకాశపుH8064 నలుH702 దిక్కులకుH7307 నాలుగు పెరిగెనుH5927,

Therefore the he goat waxed very great: and when he was strong, the great horn was broken; and for it came up four notable ones toward the four winds of heaven.
9

ఈ కొమ్ములలో ఒకH259 దానిలోనుండిH4480 యొకH259 చిన్నH4704 కొమ్ముH7161 మొలిచెనుH3318. అది దక్షిణముH5045 గానుH413 తూర్పుH4217 గానుH413 ఆనందదేశపుH6643 దిక్కుగానుH413 అత్యధికముగాH3499 బలిసెను.

And out of one of them came forth a little horn, which waxed exceeding great, toward the south, and toward the east, and toward the pleasant land.
10

ఆకాశH8064 సైన్యముH6635 నంటునంతగా పెరిగిH1431 నక్షత్రములలోH3556 కొన్నిటిని పడవేసిH5307 కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెనుH7429

And it waxed great, even to the host of heaven; and it cast down some of the host and of the stars to the ground, and stamped upon them.
11

ఆ సైన్యముయొక్కH6635 అధిపతికిH8269 విరోధముగా తన్ను హెచ్చించుకొనిH1431, అనుదినH8548 బల్యర్పణమును నిలిపివేసిH7311 ఆయన ఆలయమునుH4720 పడద్రోసెనుH7993.

Yea, he magnified himself even to the prince of the host, and by him the daily sacrifice was taken away, and the place of his sanctuary was cast down.
12

అతిక్రమముH6588 జరిగినందున అనుదినH8548 బలిని నిలుపు చేయుటకై యొక సేనH6635 అతనికియ్యబడెనుH5414. అతడు సత్యమునుH571 వ్యర్థపరచిH7993 ఇష్టాను సారముగా జరిగించుచుH6213 అభివృద్ధిH6743 నొందెను.

And an host was given him against the daily sacrifice by reason of transgression, and it cast down the truth to the ground; and it practised, and prospered.
13

అప్పుడు పరిశుద్ధులలోH6918 ఒకడుH259 మాటలాడగాH1696 వింటినిH8085; అంతలో మాటలాడుచున్నH1696 ఆ పరిశుద్ధునితోH6422 మరియొకH259 పరిశుద్ధుడుH6918 మాటలాడుచుండెనుH559. ఏమనగా, అనుదినH8548 బలినిగూర్చియు, అతిక్రమముH6588 జరిగినందున సంభవించు నాశనకరమైన హేయH8074 వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనముH2377 నెరవేరుటకు ఎన్నాళ్లుH5704 పట్టుననియు, ఈ ఆలయH6944 స్థానమును జనసమూహమునుH6635 కాళ్లక్రిందH4823 త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి.

Then I heard one saint speaking, and another saint said unto that certain saint which spake, How long shall be the vision concerning the daily sacrifice, and the transgression of desolation, to give both the sanctuary and the host to be trodden under foot?
14

అందుకతడురెండువేలH505 మూడుH7969 వందలH3967 దినములమట్టుకేH1242 యని నాతోH413 చెప్పెనుH559. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చినH6944 తీర్పుH6663 తీర్చబడును.

And he said unto me, Unto two thousand and three hundred days; then shall the sanctuary be cleansed.
15

దానియేలనుH1840 నేనుH589 ఈ దర్శనముH2377 చూచితినిH7200; దాని తెలిసికొనదగిన వివేకముH998 పొందవలెననిH1245 యుండగా; మనుష్యునిH1397 రూపముగలH4758 యొకడు నాయెదుటH5048 నిలిచెనుH5975.

And it came to pass, when I, even I Daniel, had seen the vision, and sought for the meaning, then, behold, there stood before me as the appearance of a man.
16

అంతట ఊలయిH195 నదీతీరముల మధ్యH996 నిలిచి పలుకుచున్న యొక మనుష్యునిH120 స్వరముH6963 వింటినిH8085; అదిగబ్రియేలూH1403, యీH1975 దర్శనభావమునుH4758 ఇతనికి తెలియజేయుమనిH995 చెప్పెనుH559.

And I heard a man's voice between the banks of Ulai, which called, and said, Gabriel, make this man to understand the vision.
17

అప్పుడతడు నేను నిలుచున్నH5977 చోటునకుH681 వచ్చెనుH935; అతడు రాగానేH935 నేను మహా భయమొందిH1204 సాష్టాంగపడితినిH5307; అతడు-నరH120 పుత్రుడాH1121, యీ దర్శనముH2377 అంత్యH7093 కాలమునుH6256 గూర్చినదని తెలిసికొనుH995 మనెనుH559.

So he came near where I stood: and when he came, I was afraid, and fell upon my face: but he said unto me, Understand, O son of man: for at the time of the end shall be the vision.
18

అతడు నాతోH5973 మాటలాడుచుండగాH1696 నేను గాఢనిద్రపట్టినవాడనైH7290 నేలనుH776 సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొనిH5060 లేవనెత్తిH5921 నిలువబెట్టెనుH5975.

Now as he was speaking with me, I was in a deep sleep on my face toward the ground: but he touched me, and set me upright.
19

మరియు అతడు-ఉగ్రతH2195 సమాప్తమైనH319 కాలమందు కలుగబోవునట్టిH1961 సంగతులు నీకు తెలియజేయుచున్నానుH3045. ఏలయనగా అది నిర్ణయించినH4150 అంత్యకాలమునుH7093 గూర్చినది

And he said, Behold, I will make thee know what shall be in the last end of the indignation: for at the time appointed the end shall be.
20

నీవు చూచినH7200 రెండు కొమ్ములుH7161 గలH1167H834 పొట్టేలున్నదేH352, అది మాదీయులయొక్కయుH4074 పారసీకులయొక్కయుH6539 రాజులనుH4428 సూచించుచున్నది.

The ram which thou sawest having two horns are the kings of Media and Persia.
21

బొచ్చుగలH8163 ఆ మేకపోతుH6842 గ్రేకులH3120 రాజుH4428; దాని రెండు కన్నులH5869 మధ్యనున్నH996 ఆ పెద్దH1419 కొమ్ముH7161 వారి మొదటిH7223 రాజునుH4428 సూచించుచున్నది.

And the rough goat is the king of Grecia: and the great horn that is between his eyes is the first king.
22

అది పెరిగినH7665 పిమ్మట దానికి బదులుగా నాలుగుH702 కొమ్ములు పుట్టినవిH5975 గదా; నలుగురుH702 రాజులు ఆ జనములోH1471 నుండి పుట్టుదురుగానిH5975 వారు అతనికున్న బలముగలవారుగాH3581 ఉండరుH3808.

Now that being broken, whereas four stood up for it, four kingdoms shall stand up out of the nation, but not in his power.
23

వారి ప్రభుత్వముయొక్కH4438 అంతములోH319 వారి యతిక్రమములుH6586 సంపూర్తియగుచుండగాH8552, క్రూరముఖముగలవాడునుH5794 యుక్తిగలవాడునైH6440 యుండి, ఉపాయముH2420 తెలిసికొనుH995 ఒక రాజుH4428 పుట్టునుH5975.

And in the latter time of their kingdom, when the transgressors are come to the full, a king of fierce countenance, and understanding dark sentences, shall stand up.
24

అతడు గెలుచునుగానిH6105 తన స్వబలమువలనH3581 గెలువడుH3808; ఆశ్చర్యముగాH6381 శత్రువులను నాశనముచేయుటయందుH7843 అభివృద్ధిH6743 పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచుH6213 బలవంతులనుH6099, అనగా పరిశుద్ధH6918 జనమునుH5971 నశింపజేయునుH7843.

And his power shall be mighty, but not by his own power: and he shall destroy wonderfully, and shall prosper, and practise, and shall destroy the mighty and the holy people.
25

మరియు నతడు ఉపాయముH7922 కలిగినవాడై మోసముH4820 చేసి తనకు లాభముH6743 తెచ్చుకొనును; అతడు అతిశయపడిH1431 తన్నుతానుH3824 హెచ్చించుకొనును; క్షేమముగానున్నH7962 కాలమందు అనేకులనుH7227 సంహరించునుH7843; అతడు రాజాధిH8269 రాజుH8269 తోH5921 యుద్ధముచేయునుH5975 గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడునుH7665.

And through his policy also he shall cause craft to prosper in his hand; and he shall magnify himself in his heart, and by peace shall destroy many: he shall also stand up against the Prince of princes; but he shall be broken without hand.
26

ఆ దినములనుH1242 గూర్చిన దర్శనమునుH4758 వివరించియున్నానుH559. అదిH834 వాస్తవముH571, అది యనేకH7227 దినములుH3117 జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెనుH5640.

And the vision of the evening and the morning which was told is true: wherefore shut thou up the vision; for it shall be for many days.
27

ఈ దర్శనము కలుగగా దానియేలనుH1840 నేనుH589 మూర్ఛిల్లిH1961 కొన్నాళ్లుH3117 వ్యాధిగ్రస్తుడనైయుంటినిH2470; పిమ్మట నేను కుదురైH6965 రాజుH4428 కొరకు చేయవలసిన పనిH4399 చేయుచువచ్చితినిH6213. ఈ దర్శనమునుH4758 గూర్చిH5921 విస్మయముగలవాడనైతినిH8074 గాని దాని సంగతి తెలుపగలవాడెవడునుH995 లేకH369 పోయెను.

And I Daniel fainted, and was sick certain days; afterward I rose up, and did the king's business; and I was astonished at the vision, but none understood it.

హెబ్రీయులకు అధ్యాయము 10

1

ధర్మశాస్త్రముG3551 రాబోవుచున్నG3195 మేలులG18 ఛాయG4639గలదియేG2192 గాని ఆG3588 వస్తువులG4229 నిజG846స్వరూపముG1504 గలదికాదుG3756 గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించుG4374 ఒక్కటే విధమైన బలులుG2378 వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

For the law having a shadow of good things to come, and not the very image of the things, can never with those sacrifices which they offered year by year continually make the comers thereunto perfect.
2

ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొG3000క్కసారేG530 శుద్ధపరచబడినG2508 తరువాత వారి మనస్సాక్షికిG4893 పాపజ్ఞప్తిG266 ఇకనుG2089 ఉండదుG3367 గనుకG1893 వాటిని అర్పించుటG4374 మానుదురుG3973 గదాG3756.

For then would they not have ceased to be offered? because that the worshippers once purged should have had no more conscience of sins.
3

అయితేG235 ఆ బలులుG846 అర్పించుటచేతG1722 ఏటేటG2596 పాపములుG266 జ్ఞాపకమునకు వచ్చుచున్నవిG364

But in those sacrifices there is a remembrance again made of sins every year.
4

ఏలయనగాG1063 ఎడ్లయొక్కయుG5022 మేకలయొక్కయుG5131 రక్తముG129 పాపములనుG266 తీసివేయుటG851 అసాధ్యముG102.

For it is not possible that the blood of bulls and of goats should take away sins.
5

కాబట్టిG1352 ఆయన ఈG3588 లోకG2889మందుG1519 ప్రవేశించునప్పుడుG1525 ఈలాగు చెప్పుచున్నాడుG3004.బలియుG2378 అర్పణయుG4376 నీవు కోరG2309లేదుG3756 గానిG1161 నాకొకG3427 శరీరమునుG4983 అమర్చితివిG2675.

Wherefore when he cometh into the world, he saith, Sacrifice and offering thou wouldest not, but a body hast thou prepared me:
6

పూర్ణహోమములునుG3646 పాపG266పరిహారార్థబలులునుG4012 నీకిష్ఠమైనవిG2106కావుG3756.

In burnt offerings and sacrifices for sin thou hast had no pleasure.
7

అప్పుడుG5119 నేను గ్రంథపుG975చుట్టG2777లోG1722 నన్నుగూర్చిG4012 వ్రాయబడినG1125 ప్రకారము, దేవాG2316, నీG4675 చిత్తముG2307 నెరవేర్చుటకుG4160 ఇదిగో నేనుG2400 వచ్చియున్నాG2240నంటినిG2036.

Then said I, Lo, I come (in the volume of the book it is written of me,) to do thy will, O God.
8

బలులుG2378 అర్పణలుG4374 పూర్ణహోమములుG3646 పాపG266పరిహారార్థబలులునుG4012 నీవు కోరG2309లేదనియుG3756, అవి నీకిష్ఠమైనవిG2106 కావనియుG3761 పైనిG511 చెప్పినG3004 తరువాత

Above when he said, Sacrifice and offering and burnt offerings and offering for sin thou wouldest not, neither hadst pleasure therein; which are offered by the law;
9

ఆయన నీG4675 చిత్తముG2307 నెరవేర్చుటకుG4160 ఇదిగోG2400 నేను వచ్చియున్నాననిG2240 చెప్పుచున్నాడుG2046. ఇవన్నియుG3748 ధర్మశాస్త్రముG3551చొప్పునG2596 అర్పింపబడుచున్నవిG4376. ఆG3588 రెండవదానినిG1208 స్థిరపరచుటకుG2476 మొదటిదానినిG4413 కొట్టివేయుచున్నాడుG337.

Then said he, Lo, I come to do thy will, O God. He taketh away the first, that he may establish the second.
10

యేసుG2424క్రీస్తుG5547యొక్క శరీరముG4983 ఒక్కసారియేG2178 అర్పింపబడుటG4376చేతG1223 ఆ చిత్తమునుG2307 బట్టిG1722 మనముG2070 పరిశుద్ధపరచబడియున్నాముG37.

By the which will we are sanctified through the offering of the body of Jesus Christ once for all.
11

మరియుG2532 ప్రతిG3956 యాజకుడుG2409 దినదినముG2596 సేవచేయుచుG3008, పాపములనుG266 ఎన్నటికినిG3763 తీసివేయలేనిG4014G846 బలులనేG2378 మాటిమాటికిG4178 అర్పించుచుG4374 ఉండునుG2476.

And every priest standeth daily ministering and offering oftentimes the same sacrifices, which can never take away sins:
12

ఈయనG846యైతేG1161 పాపములG266నిమిత్తమైG5228 సదాకాలముG1336 నిలుచు ఒక్కG3391 బలినిG2378 అర్పించిG4374,

But this man, after he had offered one sacrifice for sins for ever, sat down on the right hand of God;
13

అప్పటినుండిG3063 తనG846 శత్రువులుG2190 తనG846 పాదములకుG5286 పాదపీఠముగాG4228 చేయబడుG5087 వరకుG2193 కనిపెట్టుచుG1551 దేవునిG2316 కుడిపార్శ్యముG1188G1722 ఆసీనుడాయెనుG2523.

From henceforth expecting till his enemies be made his footstool.
14

ఒక్కG3391 అర్పణచేతG4376 ఈయన పరిశుద్ధపరచబడువారినిG37 సదాకాలమునకుG1336 సంపూర్ణులనుగా చేసియున్నాడుG5048.

For by one offering he hath perfected for ever them that are sanctified.
15

ఈ విషయమైG1161 పరిశుద్ధాG40త్మG4151కూడG2532 మనకుG2254 సాక్ష్యమిచ్చుచున్నాడుG3140.

Whereof the Holy Ghost also is a witness to us: for after that he had said before,
16

ఏలాగనగా ఆG1565 దినములైనG2250 తరువాతG3326 నేను వారిG846తోG4314 చేయబోవుG1303 నిబంధనG1242 ఇదేనాG3778 ధర్మవిధులనుG3551 వారిG846 హృదయముG2588నంG1909దుంచిG1325 వారిG846 మనస్సుG1271మీదG1909 వాటినిG846 వ్రాయుదునుG1924 అని చెప్పినG3004 తరువాతG3326

This is the covenant that I will make with them after those days, saith the Lord, I will put my laws into their hearts, and in their minds will I write them;
17

వారిG846 పాపములనుG266 వారిG846 అక్రమములనుG458 ఇకనుG2089 ఎన్నటికినిG3364 జ్ఞాపకముచేసికొననుG3415 అని ప్రభువుG2962 చెప్పుచున్నాడుG3004.

And their sins and iniquities will I remember no more.
18

వీటిG5130 క్షమాపణG859 ఎక్కడG3699 కలుగునో అక్కడ పాపG266పరిహారార్థబలిG4376 యికను ఎన్నడును ఉండదుG3765.

Now where remission of these is, there is no more offering for sin.
19

సహోదరులారాG80, యేసుG2424 మనకొరకుG2254 ప్రతిష్ఠించినG1457 మార్గమునG3598, అనగా నూతనమైనదియుG4372, జీవముగలదియుG2198, ఆయనG848 శరీరముG4561 అనుG123 తెరG2665ద్వారాG1223 యేర్పరచబడినదియునైన మార్గమునG3598,

Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus,
20

ఆయనG846 రక్తముG129వలనG1722 పరిశుద్ధస్థలముG39నందుG1519 ప్రవేశించుటకుG1529 మనకు ధైర్యముG3954 కలిగియున్నదిG2192 గనుకనుG3767,

By a new and living way, which he hath consecrated for us, through the veil, that is to say, his flesh;
21

దేవునిG2316 యింటిG3624పైనG1909 మనకు గొప్పG3173 యాజకుడున్నాడుG2409 గనుకను,

And having an high priest over the house of God;
22

మనస్సాక్షికిG4893 కల్మషముG4190 తోచకుండునట్లు ప్రోక్షింపబడినG4472 హృదయములు గలవారమునుG2588, నిర్మలమైనG2513 ఉదకముతోG5204 స్నానముచేసినG3068 శరీరములుG4983 గలవారమునై యుండి, విశ్వాసవిషయములోG4102 సంపూర్ణ నిశ్చయతG4136 కలిగి, యథార్థమైనG228 హృదయముG2588తోG3326 మనము దేవుని సన్నిధానమునకు చేరుదముG4334.

Let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience, and our bodies washed with pure water.
23

వాగ్దానము చేసినవాడుG1861 నమ్మదగినవాడుG4103 గనుక మన నిరీక్షణG1680 విషయమై మన మొప్పుకొనినదిG3671 నిశ్చలముగాG186 పట్టుకొందముG272;..

Let us hold fast the profession of our faith without wavering; (for he is faithful that promised;)
24

కొందరుG5100 మానుకొనుG1459 చున్నట్టుగా, సమాజముగాG1438 కూడుటG1997 మానG1459G3361, ఒకనినొకడుG240 హెచ్చరించుచు,

And let us consider one another to provoke unto love and to good works:
25

G3588 దినముG2250 సమీపించుటG1448 మీరు చూచినG991కొలది మరిG3123 యెక్కువగాG5118 ఆలాగు చేయుచు, ప్రేమG26 చూపుటG3948కునుG1519 సత్కాG2570ర్యములుG2041 చేయుటకును ఒకనినొకడుG240 పురికొల్పG3870వలెననిG2531 ఆలోచింతముG2657.

Not forsaking the assembling of ourselves together, as the manner of some is; but exhorting one another: and so much the more, as ye see the day approaching.
26

మనముG2257 సత్యముG225నుగూర్చిG3588 అనుభవజ్ఞానముG1922 పొందినG2983 తరువాతG620 బుద్ధిపూర్వకముగాG1596 పాపముG264 చేసినయెడల పాపములకుG266 బలి యికనుG2378 ఉండదుG3765 గాని

For if we sin wilfully after that we have received the knowledge of the truth, there remaineth no more sacrifice for sins,
27

న్యాయపు తీర్పునకుG2920 భయముతోG5398 ఎదురుచూచుటయుG1516, విరోధులG5227నుG3588 దహింపG2068బోవుG3195 తీక్షణమైనG2205 అగ్నియుG4442 నికను ఉండును.

But a certain fearful looking for of judgment and fiery indignation, which shall devour the adversaries.
28

ఎవడైనను మోషేG3475 ధర్మశాస్త్రమునుG3551 నిరాకరించినయెడలG114 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులG3144 మాటమీదG1909, కనికరింG3628పకుండG5565 వానిG5100 చంపించుదురుG599.

He that despised Moses' law died without mercy under two or three witnesses:
29

ఇట్లుండగాG1796 దేవునిG2316 కుమారునిG5207, పాదములతో త్రొక్కిG2662, తాను పరిశుద్ధపరచబడుటకుG37 సాధనమైన నిబంధనG1242 రక్తముG129ను అపవిత్రమైనదిగాG2839 ఎంచిG2233, కృపకుG5485 మూలమగుG3588 ఆత్మనుG4151 తిరస్కరించినవాడు ఎంతG4214 ఎక్కువైనG5501 దండనకుG5098 పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచునుG515?

Of how much sorer punishment, suppose ye, shall he be thought worthy, who hath trodden under foot the Son of God, and hath counted the blood of the covenant, wherewith he was sanctified, an unholy thing, and hath done despite unto the Spirit of grace?
30

పగతీర్చుటG1557 నా పని, నేనేG1473 ప్రతిఫలG467మిత్తుననియు మరియుG2532 ప్రభువుG2962 తనG848 ప్రజలకుG2992 తీర్పు తీర్చునుG2919 అనియుG3004 చెప్పినవానినిG2036 ఎరుగుదుముG1492 గదా.

For we know him that hath said, Vengeance belongeth unto me, I will recompense, saith the Lord. And again, The Lord shall judge his people.
31

జీవముగలG2198 దేవునిG2316 చేతిG5495లోG1519 పడుటG1706 భయంకరముG5398.

It is a fearful thing to fall into the hands of the living God.
32

అయితేG1161 మీరు వెలిగింపబడినమీదటG5461, శ్రమలతోG3804 కూడిన గొప్పG4183 పోరాటముG119 సహించినG5278 పూర్వపుG4386దినములుG2250 జ్ఞాపకము తెచ్చుకొనుడిG363.

But call to remembrance the former days, in which, after ye were illuminated, ye endured a great fight of afflictions;
33

ఒక విధముగా చూచితేG1096, మీరు నిందలనుG3680 బాధలనుG2347 అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరిG2301; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితోG2844 పాలివారలైతిరి.

Partly, whilst ye were made a gazingstock both by reproaches and afflictions; and partly, whilst ye became companions of them that were so used.
34

ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారినిG2192 కరుణించిG4834, మీకు మరి శ్రేష్ఠమైనదియుG2909 స్థిరమైనదియునైనG3306 స్వాస్థ్యముG5223న్నదనిG2192 యెరిగిG1097, మీG5216 ఆస్తిG5224 కోలుపోవుటకుG724 సంతోషముగాG3326 ఒప్పుకొంటిరి.

For ye had compassion of me in my bonds, and took joyfully the spoiling of your goods, knowing in yourselves that ye have in heaven a better and an enduring substance.
35

కాబట్టి మీG5216 ధైర్యమునుG3954 విడిచిG577పెట్టకుడిG3361; దానికిG3748 ప్రతిఫలముగా గొప్పG3173 బహుమానముG3405 కలుగునుG2192.

Cast not away therefore your confidence, which hath great recompence of reward.
36

మీరు దేవునిG2316 చిత్తమునుG2307 నెరవేర్చినవారైG4160, వాగ్దానముG1860పొందుG2865 నిమిత్తముG1063 మీకు ఓరిమిG5281 అవసరమైG5532 యున్నదిG2192.

For ye have need of patience, that, after ye have done the will of God, ye might receive the promise.
37

ఇకG2089 కాలముG3397 బహు కొంచెముగాG3745 ఉన్నది, వచ్చుచున్నవాడుG2064 ఆలస్యముG5549చేయకG3756 వచ్చునుG2240.

For yet a little while, and he that shall come will come, and will not tarry.
38

నా యెదుట నీతిమంతుడైనవాడుG1342 విశ్వాసG4102మూలముగాG1537 జీవించునుG2198 గానిG2532 అతడు వెనుకతీసినG5288 యెడలG1437 అతనిG846 యందుG1722 నాG3450 ఆత్మకుG5590 సంతోషG2106ముండదుG3756.

Now the just shall live by faith: but if any man draw back, my soul shall have no pleasure in him.
39

అయితేG1161 మనముG2249 నశించుటకుG684 వెనుకతీయువారముG5289 కాముG3756 గానిG235 ఆత్మనుG5590 రక్షించుG4047కొనుటకుG1519 విశ్వాసము కలిగినవారమైG4102 యున్నాముG2070.

But we are not of them who draw back unto perdition; but of them that believe to the saving of the soul.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.