Day 334
Day 335 : యెహెజ్కేలు 45-46 & తీతుకు 1-3
Day 336

యెహెజ్కేలు అధ్యాయము 45

1

మీరు చీట్లువేసిH5307 దేశమునుH776 విభాగించునప్పుడు భూమిలోH776 ఒక భాగమునుH6944 ప్రతిష్ఠితార్పణముగాH8641 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపవలెనుH7311. దానికి ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొల కఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 ఉండవలెను, ఈH1931 సరిహద్దుH1366 లన్నిటిలోగానున్నH3605 భూమి ప్రతిష్ఠితమగునుH.

Moreover, when ye shall divide by lot the land for inheritance, ye shall offer an oblation unto the LORD, an holy portion of the land: the length shall be the length of five and twenty thousand reeds, and the breadth shall be ten thousand. This shall be holy in all the borders thereof round about.
2

దానిలో పరిశుద్ధస్థలముH6944 నకుH413 ఐదుH2568 వందలH2568 కొలకఱ్ఱల చచ్చౌకముH7251 ఏర్పడవలెనుH1961; దానికి నలుదిశలH5439 ఏబదిH2572 మూరలH520 మైదానముండవలెనుH4054,

Of this there shall be for the sanctuary five hundred in length, with five hundred in breadth, square round about; and fifty cubits round about for the suburbs thereof.
3

కొలువబడినH4060 యీH2063 స్థలము నుండిH4480 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడుల్పునుగలH7341 యొకచోటు కొలిచివేయవలెనుH4058. అందులో మహా పరిశుద్ధస్థలముగాH6944 ఉన్న పరిశుద్ధస్థలH4720 ముండునుH1961.

And of this measure shalt thou measure the length of five and twenty thousand, and the breadth of ten thousand: and in it shall be the sanctuary and the most holy place.
4

యెహోవాకుH3068 పరిచర్యచేయుటకైH8334 ఆయన సన్నిధికి వచ్చిH7131 పరిచర్యచేయుచున్నH8334 యాజకులకుH3548 ఏర్పాటైన ఆ భూమిH776 ప్రతిష్ఠితH6944 స్థలముగా ఎంచబడునుH1961; అది వారి యిండ్లకుH1004 నివేశమై పరిశుద్ధస్థలమునకుH4720 ప్రతిష్ఠితముగాH4720 ఉండునుH1961. మందిరములోH1004 పరిచర్యH8334 చేయుచున్న లేవీయులుH3881 ఇండ్లు కట్టుకొనిH1961 నివసించునట్లుH272

The holy portion of the land shall be for the priests the ministers of the sanctuary, which shall come near to minister unto the LORD: and it shall be a place for their houses, and an holy place for the sanctuary.
5

ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగాH272 ఇరువదిH6242 గదులనుH3957 ఏర్పాటు చేయవలెను.

And the five and twenty thousand of length, and the ten thousand of breadth, shall also the Levites, the ministers of the house, have for themselves, for a possession for twenty chambers.
6

మరియు పట్టణమునకైH5892 అయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుగలH753 యొక ప్రదేశముH272 ఏర్పాటుH5414 చేయవలెను. అది ప్రతిష్ఠితమగుH6944 భాగమునకుH8641 సరిగాH5980 ఉండవలెను, ఇశ్రాయేలీయులH3478 కందరికిH3605 అది స్వాస్థ్యముగా ఉండునుH1961.

And ye shall appoint the possession of the city five thousand broad, and five and twenty thousand long, over against the oblation of the holy portion: it shall be for the whole house of Israel.
7

మరియు ప్రతిష్ఠితH6944 భాగమునకునుH8641 పట్టణమునకైH5892 యేర్పడిన ప్రదేశమునకునుH272 ఎదురుగాH6440 వాటికి పడమటగానుH3220 తూర్పుగానుH6921, ప్రతిష్ఠితH6944 భాగమునకునుH8641 పట్టణమునకైH5892 యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కలH2088 అధిపతికిH5387 భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండిH3220 తూర్పుH6921 వరకు దాని కొలువగా అదియొకH259 గోత్రస్థానమునకు సరిపడుH5980 నిడివిగలదైH753 యుండవలెను. అధిపతిH5387 యిక నా జనులను బాధింపకH3238H3808 వారి గోత్రములనుబట్టిH7626 భూమిH776 అంతయు ఇశ్రాయేలీయులకుH3478 నియమించునట్లుH5414

And a portion shall be for the prince on the one side and on the other side of the oblation of the holy portion, and of the possession of the city, before the oblation of the holy portion, and before the possession of the city, from the west side westward, and from the east side eastward: and the length shall be over against one of the portions, from the west border unto the east border.
8

అదిH776 ఇశ్రాయేలీయులలోH3478 అతనికి భూస్వాస్థ్యముగాH272 ఉండునుH1961.

In the land shall be his possession in Israel: and my princes shall no more oppress my people; and the rest of the land shall they give to the house of Israel according to their tribes.
9

మరియు యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఇశ్రాయేలీయులH3478 అధిపతులారాH5387, మీరు జరిగించిన బలాత్కారమునుH2555 దోచుకొనిన దోపునుH7701 చాలునుH5493; ఆలాగు చేయుటH1646 మానిH7311 నా జనులH5971 సొమ్మును అపహరింపక నీతిH4941 న్యాయములH6666 ననుసరించిH6213 నడుచుకొనుడి; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

Thus saith the Lord GOD; Let it suffice you, O princes of Israel: remove violence and spoil, and execute judgment and justice, take away your exactions from my people, saith the Lord GOD.
10

ఖరాH6664 త్రాసులనుH3976 ఖరాH6664 పడినిH374 ఖరాH6664 తూమునుH1324 ఒక్కటేH259 పడియుH374 ఒక్కటేH259 తూమునుH1324 మీరుంచుకొనవలెనుH1961.

Ye shall have just balances, and a just ephah, and a just bath.
11

తూముH1324 పందుములోH2563 పదియవH4643 పాలు పట్టునదైH5375 యుండవలెను, పందుముH2563 మీకు పరిమాణముగాH4971 నుండవలెనుH1961.

The ephah and the bath shall be of one measure, that the bath may contain the tenth part of an homer, and the ephah the tenth part of an homer: the measure thereof shall be after the homer.
12

తులమొకటింటికిH8255 ఇరువదిH6242 చిన్నములH1626 యెత్తును, అరవీసెH4488 యొకటింటికి ఇరువదిH6242 తులములH6242 యెత్తును, ఇరువదిH6242 యైదుH2568 తులములH8255 యెత్తును పదుH6240 నైదుH2568 తులములH8255 యెత్తును ఉండవలెనుH1961.

And the shekel shall be twenty gerahs: twenty shekels, five and twenty shekels, fifteen shekels, shall be your maneh.
13

ప్రతిష్ఠితార్పణలుH8641 ఈ ప్రకారముగా చెల్లింపవలెనుH7311. నూట ఎనుబది పళ్ల గోధుమలలోH2406 మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలోH8184 మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.

This is the oblation that ye shall offer; the sixth part of an ephah of an homer of wheat, and ye shall give the sixth part of an ephah of an homer of barley:
14

తైలముH8081 చెల్లించునదెట్లనగాH2706 నూట ఎనుబది పళ్ల నూనెలోH8081 పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.

Concerning the ordinance of oil, the bath of oil, ye shall offer the tenth part of a bath out of the cor, which is an homer of ten baths; for ten baths are an homer:
15

మరియు ఇశ్రాయేలీయులH3478 నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయుటకై నైవేద్యమునకునుH4503 దహనబలికినిH5930 సమాధానH8002 బలికిని మంచి మేపుతగిలినH945 గొఱ్ఱలలోH7716 మందకుH6629 రెండువందలలోH3967 ఒకదానినిH259 తేవలెను.

And one lamb out of the flock, out of two hundred, out of the fat pastures of Israel; for a meat offering, and for a burnt offering, and for peace offerings, to make reconciliation for them, saith the Lord GOD.
16

ఇశ్రాయేలీయులలోనిH3478 అధిపతికిH5387 చెల్లింపవలసినH1961 యీH2063 అర్పణముH8641 ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకుH776 చేరిన జనుH5971 లందరునుH3605 బద్ధులైయుందురు.

All the people of the land shall give this oblation for the prince in Israel.
17

పండుగలలోనుH2282, అమావాస్యH2320 దినములలోను, విశ్రాంతిదినములలోనుH7676, ఇశ్రాయేలీయులుH3478 కూడుకొను నియామకకాలములలోనుH4150 వాడబడు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 పానార్పణములనుH5262 సరిచూచుట అధిపతిH5387 భారముH1961. అతడుH1931 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH1157 ప్రాయశ్చిత్తముH3772 చేయుటకై పాపపరిహారార్థH2403 బలిపశువులను నైవేద్యములనుH4503 దహనబలులనుH5903 సమాధానH8002 బలిపశువులను సిధ్దపరచవలెనుH6213.

And it shall be the prince's part to give burnt offerings, and meat offerings, and drink offerings, in the feasts, and in the new moons, and in the sabbaths, in all solemnities of the house of Israel: he shall prepare the sin offering, and the meat offering, and the burnt offering, and the peace offerings, to make reconciliation for the house of Israel.
18

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమున నిర్దోషమైనH8549 కోడెనుH6499 తీసికొనిH3947 పరిశుద్ధస్థలముH4720 నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.

Thus saith the Lord GOD; In the first month, in the first day of the month, thou shalt take a young bullock without blemish, and cleanse the sanctuary:
19

 

ఎట్లనగా యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818 కొంచెము తీసిH3947 మందిరపుH1004 ద్వారబంధములH4201 మీదనుH413 బలిపీఠపుH4196 చూరుH5835 నాలుగుH702 మూలలH6438 మీదనుH413 లోపటిH6442 ఆవరణపుH2691 వాకిటిH8179 ద్వారబంధములH4201 మీదనుH5921 ప్రోక్షింపవలెనుH5414.

And the priest shall take of the blood of the sin offering, and put it upon the posts of the house, and upon the four corners of the settle of the altar, and upon the posts of the gate of the inner court.
20

తెలియకH6612 తప్పిపోయినH7686 వారిని విడిపించునట్లుగా మందిరమునకుH1004 ప్రాయశ్చిత్తముH3722 చేయుటకై నెలH2320 యేడవH7651 దినమందు ఆలాగు చేయవలెనుH6213.

And so thou shalt do the seventh day of the month for every one that erreth, and for him that is simple: so shall ye reconcile the house.
21

మొదటిH7223 నెల పదుH6240 నాలుగవH702 దినమునH3117 పస్కాH6453 పండుగH2282 ఆచరింపవలెనుH1961; ఏడుH7651 దినములుH3117 దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారముH4682 తినవలెనుH398.

In the first month, in the fourteenth day of the month, ye shall have the passover, a feast of seven days; unleavened bread shall be eaten.
22

H1931 దినమునH3117 అధిపతిH5387 తనకును దేశమునకుH776 చేరిన జనుH5971 లందరికినిH3605 పాపపరిహారార్థబలిగాH2403 ఒక యెద్దునుH6499 అర్పింపవలెనుH2403.

And upon that day shall the prince prepare for himself and for all the people of the land a bullock for a sin offering.
23

మరియు ఏడుH7651 దినములుH3117 అతడు నిర్దోషమైనH8549 యేడుH7651 ఎడ్లనుH6499 ఏడుH7651 పొట్టేళ్ళనుH352 తీసికొని, దినమొకటింటికిH3117 ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగాH5930 యెహోవాకుH3068 అర్పింపవలెనుH6213; మరియు అనుదినముH3117 ఒక్కొక్క మేకH5795 పిల్లనుH8163 అర్పింపవలెను.

And seven days of the feast he shall prepare a burnt offering to the LORD, seven bullocks and seven rams without blemish daily the seven days; and a kid of the goats daily for a sin offering.
24

మరియు ఎద్దొకటింటికినిH699 పొట్టేలొకటింటికినిH352 తూముH374 పిండిపట్టిన నైవేద్యముH4503 చేయవలెనుH6213. తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెH8081 యుండవలెను.

And he shall prepare a meat offering of an ephah for a bullock, and an ephah for a ram, and an hin of oil for an ephah.
25

మరియు ఏడవH7637 నెలH2320 పదుH6240 నైదవH2568 దినమునH3117 పండుగH2282 జరుగుచుండగాH6213 యాజకుడు ఏడుH7651 దినములుH3117 పండుగH2282 ఆచరించుచుH6213 పాపపరిహారార్థబలిH2403 విషయములోను దహనబలివిషయములోనుH5930 నైవేద్యH4503 విషయములోను నూనెH8081 విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.

In the seventh month, in the fifteenth day of the month, shall he do the like in the feast of the seven days, according to the sin offering, according to the burnt offering, and according to the meat offering, and according to the oil.

యెహెజ్కేలు అధ్యాయము 46

1

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తూర్పుతట్టుH6921 చూచుH6437 లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మముH8179, పనిచేయుH4639 ఆరుH8337 దినములుH3117 మూయబడిH5462 యుండిH1961, విశ్రాంతిH7676 దినముననుH3117 అమావాస్యH2320 దినముననుH3117 తీయబడియుండవలెనుH6605.

Thus saith the Lord GOD; The gate of the inner court that looketh toward the east shall be shut the six working days; but on the sabbath it shall be opened, and in the day of the new moon it shall be opened.
2

అధిపతిH5387 బయటH2351 మంటపమునకుH197 పోవుమార్గముగాH1870 ప్రవేశించిH935, గుమ్మపుH8179 ద్వారబంధములH4201 దగ్గరH5921 నిలువబడగాH5975, యాజకులుH3548 దహనబలిపశువులనుH5930 సమాధానబలిపశువులనుH8002 అతనికి సిద్ధపరచవలెనుH6213; అతడు గుమ్మముH8179 దగ్గరH5921 నిలువబడి ఆరాధనచేసినH7812 తరువాత వెలుపలికి పోవునుH3318, అయితే సాయంకాలముH6153 కాకమునుపే గుమ్మముH8179 మూయH5462 కూడదుH3808.

And the prince shall enter by the way of the porch of that gate without, and shall stand by the post of the gate, and the priests shall prepare his burnt offering and his peace offerings, and he shall worship at the threshold of the gate: then he shall go forth; but the gate shall not be shut until the evening.
3

మరియు విశ్రాంతిదినములలోనుH7676 అమావాస్యలలోనుH2320 దేశH776 జనులుH5971 ఆ తలుపుదగ్గరH6607 నిలువబడి యెహోవాకుH3068 ఆరాధనH7812 చేయవలెను.

Likewise the people of the land shall worship at the door of this gate before the LORD in the sabbaths and in the new moons.
4

విశ్రాంతిదినమునH7676 అధిపతిH5387 యెహోవాకుH3068 అర్పింపవలసినH7126 దహనబలిH5930 యేదనగా, నిర్దోషమైనH8549 ఆరుH8337 గొఱ్ఱెపిల్లలునుH3532 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352.

And the burnt offering that the prince shall offer unto the LORD in the sabbath day shall be six lambs without blemish, and a ram without blemish.
5

పొట్టేలుతోH352 తూమెడుH374 పిండిగల నైవేద్యముH4503 చేయవలెను, గొఱ్ఱెపిల్లలతోH3532 కూడ శక్తికొలదిH4991 నైవేద్యమునుH4503, తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెయుH8081 తేవలెను.

And the meat offering shall be an ephah for a ram, and the meat offering for the lambs as he shall be able to give, and an hin of oil to an ephah.
6

అమావాస్యH2320 నాడుH3117 నిర్దోషమైనH8549 చిన్నH1241 కోడెనుH6499 నిర్దోషమైనH8549 ఆరుH8337 గొఱ్ఱెపిల్లలనుH3532 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352 అర్పింపవలెను.

And in the day of the new moon it shall be a young bullock without blemish, and six lambs, and a ram: they shall be without blemish.
7

నైవేద్యమునుH4503 సిద్ధపరచవలెనుH6213, ఎద్దుతోనుH6499 పొట్టేలుతోనుH352 తూమెడుH374 పిండిని గొఱ్ఱెపిల్లలతోH3532 శక్తికొలదిH5381 పిండిని అర్పింపవలెను, తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెH8081 నైవేద్యము చేయవలెను.

And he shall prepare a meat offering, an ephah for a bullock, and an ephah for a ram, and for the lambs according as his hand shall attain unto, and an hin of oil to an ephah.
8

అధిపతిH5387 ప్రవేశించునప్పుడుH935 గుమ్మపుH8179 మంటపH197 మార్గముగాH1870 ప్రవేశించి అతడు ఆ మార్గముగానేH1870 వెలుపలికి పోవలెనుH3318.

And when the prince shall enter, he shall go in by the way of the porch of that gate, and he shall go forth by the way thereof.
9

అయితే దేశH776 జనులుH5971 నియామక కాలములయందుH4150 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆరాధన చేయుటకై వచ్చునప్పుడుH935 ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 వచ్చినH935 వారు దక్షిణపుH5045 గుమ్మపుH8179 మార్గముగాH1870 వెళ్లవలెనుH3318, దక్షిణపుH5045 గుమ్మపుH8179 మార్గముగాH1870 వచ్చినవారుH935 ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 వెళ్ళవలెనుH3318. తాము వచ్చినH935 దారినేH1870 యెవరునుH834 తిరిగిH7725 పోకH3808 అందరును తిన్నగా వెలుపలికి పోవలెనుH3318.

But when the people of the land shall come before the LORD in the solemn feasts, he that entereth in by the way of the north gate to worship shall go out by the way of the south gate; and he that entereth by the way of the south gate shall go forth by the way of the north gate: he shall not return by the way of the gate whereby he came in, but shall go forth over against it.
10

అధిపతిH5387 వారితో కలిసిH8432 ప్రవేశింపగాH935 వారు ప్రవేశించుదురుH935, వారు బయలు వెళ్లునప్పుడుH3318 అందరును కూడి బయలువెళ్లవలెనుH3318.

And the prince in the midst of them, when they go in, shall go in; and when they go forth, shall go forth.
11

పండుగదినములలోనుH2282 నియామక కాలములలోనుH4150 ఎద్దుతోగానిH6499 పొట్టేలుతోH352 గాని తూమెడుH374 పిండియు, గొఱ్ఱపిల్లలతోH3532 శక్తికొలదిH4991 పిండియు, తూముH374 ఒకటింటికి మూడుపళ్లH1969 నూనెయుH8081 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH1961.

And in the feasts and in the solemnities the meat offering shall be an ephah to a bullock, and an ephah to a ram, and to the lambs as he is able to give, and an hin of oil to an ephah.
12

యెహోవాకుH3068 స్వేచ్ఛార్పణమైనH5071 దహనబలినైననుH5930 స్వేచ్ఛార్పణమైనH5071 సమాధానబలినైననుH8002 అధిపతిH5387 యర్పించునప్పుడుH6213 తూర్పుతట్టుH6921 గుమ్మముH8179 తీయవలెనుH6605; విశ్రాంతిH7676 దినమునH3117 అర్పించునట్లుH6213 దహనబలినిH5930 సమాధానబలినిH8002 అర్పించిH6213 వెళ్లిపోవలెనుH3318; అతడు వెళ్లిపోయినH3318 తరువాతH310 గుమ్మముH8179 మూయబడవలెనుH5462.

Now when the prince shall prepare a voluntary burnt offering or peace offerings voluntarily unto the LORD, one shall then open him the gate that looketh toward the east, and he shall prepare his burnt offering and his peace offerings, as he did on the sabbath day: then he shall go forth; and after his going forth one shall shut the gate.
13

మరియు ప్రతిదినముH3117 నిర్దోషమైనH8549 యేడాదిH8141 మగ గొఱ్ఱెపిల్లనుH3532 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213; అనుదినము ఉదయమునH1242 దానిని అర్పింపవలెనుH6213. మరియు అనుదినము ఉదయమునH1242 దానితో నైవేద్యముH4503 చేయవలెనుH6213.

Thou shalt daily prepare a burnt offering unto the LORD of a lamb of the first year without blemish: thou shalt prepare it every morning.
14

అది ఎట్లనగా తూమెడుH374 గోధుమ పిండిలో ఆరవH8345 పాలును పిండిH5560 కలుపుటకు పడిH1969 నూనెయుH8081 నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేనిH8548 నిత్యమైనH5769 కట్టడలుH2708.

And thou shalt prepare a meat offering for it every morning, the sixth part of an ephah, and the third part of an hin of oil, to temper with the fine flour; a meat offering continually by a perpetual ordinance unto the LORD.
15

గొఱ్ఱెపిల్లలనుH3532 నైవేద్యమునుH4503 నూనెనుH8081 అనుదినము ఉదయముననేH1242 నిత్యH8548 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213.

Thus shall they prepare the lamb, and the meat offering, and the oil, every morning for a continual burnt offering.
16

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 అధిపతిH5387 తన కుమారులలోH1121 ఎవనికైననుH376 భూమిH4979 ఇచ్చినH5414 యెడలH3588 అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందునH5159 అతని కుమారులH1121 దగునుH1961. అదిH1931 వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యముH5159.

Thus saith the Lord GOD; If the prince give a gift unto any of his sons, the inheritance thereof shall be his sons'; it shall be their possession by inheritance.
17

అయితే అతడు తన పనిH5650 వారిలో ఎవనికైననుH259 భూమిH4979 ఇచ్చినయెడలH5414 విడుదలH1865 సంవత్సరమువరకేH8141 అది వాని హక్కైH5159 తరువాత అధిపతికిH5387 మరల వచ్చునుH7725; అప్పుడు అతని కుమారులుH1121 అతని స్వాస్థ్యమునకుH5159 మాత్రము హక్కుదారులగుదురుH1961.

But if he give a gift of his inheritance to one of his servants, then it shall be his to the year of liberty; after it shall return to the prince: but his inheritance shall be his sons' for them.
18

జనులుH5971 తమ స్వాస్థ్యముH5159 ననుభH3947వింపకుండH3808 అధిపతిH5387 వారి భూమినిH272 ఆక్రమింపకూడదుH3238; నా జనులుH5971 తమ భూములనుH272 విడిచి చెదరిH6327పోకుండునట్లుH3808 అతడు తన భూమిలోH272నుండిH4480 తన కుమారులకుH1121 భాగములH5157 నియ్యవలెను.

Moreover the prince shall not take of the people's inheritance by oppression, to thrust them out of their possession; but he shall give his sons inheritance out of his own possession: that my people be not scattered every man from his possession.
19

పిమ్మట అతడు గుమ్మపుH8179 మధ్యగోడమార్గముగా ఉత్తరH6828 దిశ చూచుచున్నH6437 యాజకులకుH3548 ఏర్పడిన ప్రతిష్ఠితమైనH6944 గదులH3957లోనికిH413 నన్ను తీసికొనిరాగాH935 అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కునH3220 స్థలమొకటిH4725 కనబడెనుH2009.

After he brought me through the entry, which was at the side of the gate, into the holy chambers of the priests, which looked toward the north: and, behold, there was a place on the two sides westward.
20

ప్రతిష్ఠితములగు వస్తువులను బయటిH2435 ఆవరణములోనికిH2435 కొనివచ్చి యాజకులుH3548 జనులనుH5971 ప్రతిష్ఠించుటకైH6942 వారు అపరాధపరిహారార్థH817 బలిపశుమాంసమును పాపపరిహారార్థH2403 బలిపశుమాంసమును వండుచుH1310 నైవేద్యములనుH4503 కాల్చుచుండుH644 స్థలH4725మిదియేH2088 యని నాతోచెప్పిH559

Then said he unto me, This is the place where the priests shall boil the trespass offering and the sin offering, where they shall bake the meat offering; that they bear them not out into the utter court, to sanctify the people.
21

అతడు బయటిH2435 ఆవరణముH2691లోనికిH413 నన్ను తీసికొనివచ్చిH3318 ఆవరణపుH2691 నాలుగుH702 మూలలనుH4740 నన్ను త్రిప్పగాH5674, ఆవరణముయొక్కH2691 మూలమూలనుH4740 మరియొక ఆవరణమున్నట్టుH2009 కనబడెనుH2009.

Then he brought me forth into the utter court, and caused me to pass by the four corners of the court; and, behold, in every corner of the court there was a court.
22

ఆవరణపుH2691 మూలమూలనుH4740 ఆవరింపబడినH7000 ఆవరణమొకటిH2691 కనబడెను. ఒక్కొక్కటి నలువదిH705 మూరల నిడివియుH753 ముప్పదిH7970 మూరల వెడల్పునుH7341 గలిగి నాలుగునుH702 ఏకH259పరిమాణముగాH4060 ఉండెను.

In the four corners of the court there were courts joined of forty cubits long and thirty broad: these four corners were of one measure.
23

మరియు ఆ నాలుగింటిలోనుH702 చుట్టుH5439 పంక్తిగానున్న అటకలుండెనుH2905, చుట్టునున్నH5439 అటకలH2918 క్రిందH8478 పొయిలుండెనుH4018.

And there was a row of building round about in them, round about them four, and it was made with boiling places under the rows round about.
24

ఇదిH428 వంటచేయువారిH1310 స్థలముH1004, ఇక్కడ మందిరH1004పరిచారకులుH8334 జనులుH5971 తెచ్చు బలిపశుమాంసమునుH2077 వండుదురనిH1310 ఆయన నాతోH413 చెప్పెనుH559.

Then said he unto me, These are the places of them that boil, where the ministers of the house shall boil the sacrifice of the people.

తీతుకు అధ్యాయము 1

1

దేవుడుG2316 ఏర్పరచుకొనినవారిG1588 విశ్వాసముG4102 నిమిత్తమును,

Paul, a servant of God, and an apostle of Jesus Christ, according to the faith of God's elect, and the acknowledging of the truth which is after godliness;
2

నిత్యG166జీవమునుG2222గూర్చిన నిరీక్షణతోకూడినG1680 భక్తికిG2150 ఆధారమగుG2596 సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 నిమిత్తమును, దేవునిG2316 దాసుడునుG1401 యేసుG2424క్రీస్తుG5547 అపొస్తలుడునైనG652 పౌలుG3972, మన అందరి విశ్వాసG4102G2839 విషయములో

In hope of eternal life, which God, that cannot lie, promised before the world began;
3

నా నిజమైనG1103 కుమారుడగుG5043 తీతుకుG5103 శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యG166జీవమునుG2222 అబద్ధమాడనేరనిG893 దేవుడుG2316 అనాదికాలమందేG5550G4253 వాగ్దానముG1861 చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైనG4990 దేవునిG2316 ఆజ్ఞG2003 ప్రకారముG2596 నాకు అప్పగింపబడినG4100 సువార్త ప్రకటనవలనG2782 తన వాక్యమునుG3056 యుక్తG2398కాలములయందుG2540 బయలుపరచెనుG5319

But hath in due times manifested his word through preaching, which is committed unto me according to the commandment of God our Saviour;
4

తండ్రియైనG3962 దేవునిG2316నుండియు మన రక్షకుడైనG4990 క్రీస్తుG5547యేసుG2424 నుండియు కృపయుG5485 కనికరమును సమాధానమునుG1515 నీకు కలుగును గాక.

To Titus, mine own son after the common faith: Grace, mercy, and peace, from God the Father and the Lord Jesus Christ our Saviour.
5

నేను నీ కాజ్ఞాపించినG1299 ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటినిG3007 దిద్దిG1930, ప్రతిG2596 పట్టణములోనుG4172 పెద్దలనుG4245 నియమించుG2525 నిమిత్తమేG5484 నేను క్రేతులోG2914 నిన్ను విడిచి వచ్చితినిG620.

For this cause left I thee in Crete, that thou shouldest set in order the things that are wanting, and ordain elders in every city, as I had appointed thee:
6

ఎవడైననుG5100 నిందారహితుడునుG410, ఏకపత్నీపురుషుడునుG1520G1135G435, దుర్వ్యాపారవిషయముG810 నేరము మోపబడనివారైG2724 అవిధేయులుG506 కాక విశ్వాసులైనG4103 పిల్లలుగలవాడునైG5043G2192 యున్నయెడలG1487 అట్టివానిని పెద్దగాG4245 నియమింపవచ్చునుG2525.

If any be blameless, the husband of one wife, having faithful children not accused of riot or unruly.
7

ఎందుకనగా అధ్యక్షుడుG1985 దేవునిG2316 గృహనిర్వాహకునివలెG3623 నిందా రహితుడైG410 యుండవలెనుG1163. అతడు స్వేచ్ఛాపరుడునుG829, ముక్కోపియుG3711, మద్యపానియుG3943, కొట్టువాడునుG4131, దుర్లాభము అపేక్షించువాడునుG146 కాక,

For a bishop must be blameless, as the steward of God; not selfwilled, not soon angry, not given to wine, no striker, not given to filthy lucre;
8

అతిథిప్రియుడునుG5382, సజ్జన ప్రియుడునుG5358 స్వస్థబుద్ధిగలవాడునుG4998, నీతిమంతుడునుG1342, పవిత్రుడునుG3741, ఆశానిగ్రహముగలవాడునైG1468 యుండి,

But a lover of hospitality, a lover of good men, sober, just, holy, temperate;
9

తాను హితG5198బోధG1319విషయమై జనులను హెచ్చరించుటకునుG3870, ఎదురాడువారి మాటG3588G483 ఖండించుటకునుG1651 శక్తిగలవాడగునట్లుG1415G2443, ఉపదేశమునుG1322 అనుసరించిG2596 నమ్మదగినG4103 బోధనుG3056 గట్టిగా చేపట్టుకొనువాడునైG472 యుండవలెను.

Holding fast the faithful word as he hath been taught, that he may be able by sound doctrine both to exhort and to convince the gainsayers.
10

అనేకులుG4183, విశేషముగాG3122 సున్నతి సంబంధులునుG4061G3588, అవిధేయులునుG506 వదరుబోతులునుG3151 మోసపుచ్చువారునైG5423 యున్నారు.

For there are many unruly and vain talkers and deceivers, specially they of the circumcision:
11

వారి నోళ్లు మూయింపవలెనుG3739G1993G1163. అట్టివారు ఉపదేశింపG1163కూడని వాటినిG3739 దుర్లాభముG150G2771కొరకుG5484 ఉపదేశించుచుG1321, కుటుంబములకు కుటుంబములనేG3650G3624 పాడుచేయు చున్నారుG396.

Whose mouths must be stopped, who subvert whole houses, teaching things which they ought not, for filthy lucre's sake.
12

వారిలోG846 ఒకడుG5100, అనగా వారి సొంతG2398 ప్రవక్తలలోG4396 ఒకడు ఇట్లనెనుG3004క్రేతీయులుG2912 ఎల్లప్పుడుG104 అబద్ధికులునుG5583, దుష్టG2556మృగములునుG2342, సోమరులగుG692 తిండి పోతులునైG1064 యున్నారు.

One of themselves, even a prophet of their own, said, The Cretians are alway liars, evil beasts, slow bellies.
13

G3778 సాక్ష్యముG3141 నిజమేG227. ఈG3739 హేతువుచేతG156 వారు యూదులG2451 కల్పనాకథలనుG3454, సత్యముG225 నుండి తొలగిపోవునట్టిG654 మనుష్యులG444 కట్టడలనుG1785 లక్ష్యపెట్టకG4337,

This witness is true. Wherefore rebuke them sharply, that they may be sound in the faith;
14

విశ్వాసG4102విషయమున స్వస్థులగుG5198 నిమిత్తముG2443 వారిని కఠినముగాG664 గద్దింపుముG1651.

Not giving heed to Jewish fables, and commandments of men, that turn from the truth.
15

పవిత్రులకుG2513 అన్నియుG3956 పవిత్రములేG2513 గాని అపవిత్రులకునుG3392G3588 అవిశ్వాసులకునుG571 ఏదియుG3762 పవిత్రమైనదిG2513 కాదు; వారి మనస్సునుG3563 వారి మనస్సాక్షియుG4893 అపవిత్రపరచబడియున్నవిG3392.

Unto the pure all things are pure: but unto them that are defiled and unbelieving is nothing pure; but even their mind and conscience is defiled.
16

దేవునిG2316 ఎరుగుదుమనిG3609a వారు చెప్పుకొందురుG3670 గాని, అసహ్యులునుG947 అవిధేయులునుG545 ప్రతిG3956 సత్కార్యముG18G2041 విషయము భ్రష్టులుG96bనైయుండిG1510, తమ క్రియలG2041వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారుG720.

They profess that they know God; but in works they deny him, being abominable, and disobedient, and unto every good work reprobate.

తీతుకు అధ్యాయము 2

1

నీవు హితబోధG5198G1319కనుకూలమైనG3739G4241 సంగతులను బోధించుముG2980.

But speak thou the things which become sound doctrine:
2

ఏలాగనగా వృద్ధులుG4246 మితానుభవముగలవారునుG3524, మాన్యులునుG4586, స్వస్థబుద్ధిగలవారునుG4998, విశ్వాసG4102 ప్రేమG0026 సహనములయందుG5281 లోపములేనివారునై యుండవలె ననియుG5198,

That the aged men be sober, grave, temperate, sound in faith, in charity, in patience.
3

ఆలాగుననేG5615 వృద్ధస్త్రీలుG4247 కొండెకత్తెలునుG1228,మిగులG4183 మద్యపానాG3631సక్తులునై యుండకG1402G3366, ప్రవర్తనయందుG2688 భయభక్తులుగలవారైG2412 యుండవలెననియు, దేవునిG2316వాక్యముG3056 దూషింపబడకుండునట్లుG0987,

G2443

The aged women likewise, that they be in behaviour as becometh holiness, not false accusers, not given to much wine, teachers of good things;
4

¸యౌవనస్త్రీలుG3501b తమ భర్తలకుG2398G0435 లోబడియుండిG5293 తమ భర్తలనుG5362 శిశువులను ప్రేమించు వారునుG5388 స్వస్థబుద్ధిగలవారునుG4998 పవిత్రులునుG0053 ఇంట ఉండి పనిచేసికొనువారునుG3626 మంచివారునైG0018 యుండవలెనని బుద్ధి చెప్పుచుG4994,

That they may teach the young women to be sober, to love their husbands, to love their children,
5

మంచి ఉపదేశముచేయువారునై యుండవలెG2567 ననియు బోధించుము.

To be discreet, chaste, keepers at home, good, obedient to their own husbands, that the word of God be not blasphemed.
6

అటువలెనేG5615 స్వస్థబుద్దిగలవారై యుండవలెననిG4993 ¸యౌవనపురుషులనుG3501b హెచ్చరించుముG3870.

Young men likewise exhort to be sober minded.
7

పరపక్షమందుండువాడుG1727 మనలను గూర్చిG4012 చెడుమాటG5337 యేదియు చెప్పనేరకG2192G3367G3004 సిగ్గుపడునట్లుG1788G2443 అన్నిటియందుG3956 నిన్ను నీవేG4572 సత్కార్యములG2570G2041 విషయమై మాదిరిగాG5179b కనుపరచుకొనుముG3930.

In all things shewing thyself a pattern of good works: in doctrine shewing uncorruptness, gravity, sincerity,
8

నీ ఉపదేశముG1319 మోసములేనిదిగానుG0862b మాన్య మైనదిగానుG4587 నిరాక్షేపమైనG0176 హితవాక్యముతోG5199G3056 కూడినదిగాను ఉండవలెను.

Sound speech, that cannot be condemned; that he that is of the contrary part may be ashamed, having no evil thing to say of you.
9

దాసులైనవారుG1401 అన్ని విషయముల యందుG3956 మన రక్షకుడగుG4990 దేవునిG2316 ఉపదేశమునుG1319 అలంకరించునట్లుG2885G2443, తమ యజమానులకుG2398G1203 ఎదురుమాట చెప్పకG0483,

Exhort servants to be obedient unto their own masters, and to please them well in all things; not answering again;
10

ఏమియు అపహరింపకG3557, సంపూర్ణమైనG3956 మంచిG0018 నమ్మకమునుG4102 కనుపరచుచుG1731, అన్ని కార్యములయందుG3956 వారిని సంతోష పెట్టుచుG2101, వారికి లోబడియుండవలెననిG5293 వారిని హెచ్చరించుము.

Not purloining, but shewing all good fidelity; that they may adorn the doctrine of God our Saviour in all things.
11

ఏలయనగా సమస్తG3956 మనుష్యులకుG0444 రక్షణకరమైనG4992 దేవునిG2316 కృపG5485 ప్రత్యక్షమైG2014

For the grace of God that bringeth salvation hath appeared to all men,
12

మనము భక్తిహీనతనుG0763, ఇహలోక సంబంధమైనG2886 దురాశలనుG1939 విసర్జించిG0720, శుభప్రదమైనG3107 నిరీక్షణG1680 నిమిత్తము,

Teaching us that, denying ungodliness and worldly lusts, we should live soberly, righteously, and godly, in this present world;
13

అనగా మహాG3173 దేవుడునుG2316 మన రక్షకుడునైనG4990 యేసుG2424 క్రీస్తుG5547 మహిమG1391 యొక్క ప్రత్యక్షతG2015 కొరకు ఎదురుచూచుచుG4327, ఈ లోకములోG3568G0165 స్వస్థబుద్ధితోనుG4996 నీతితోనుG1346, భక్తితోనుG2153 బ్రదుకుచుండవలెననిG2198 మనకు బోధించుచున్నదిG3811.

Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
14

ఆయనG3739 సమస్తమైనG3956 దుర్నీతిG0458నుండి మనలను విమోచించిG3084, సత్‌క్రియలయందాసక్తిగలG2570G2041G2207 ప్రజలనుG2992 తన కోసరముG1438 పవిత్రపరచుకొనిG2511 తన సొత్తుగాG1438G4041 చేసికొనుటకు తన్నుతానేG1438 మనకొరకు అర్పించుకొనెనుG1325.

Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works.
15

వీటినిగూర్చిG3778 బోధించుచుG2980, హెచ్చరించుచుG3870 సంపూర్ణాధికారముతోG3956G2003 దుర్భోధను ఖండించుచునుండుముG1651 నిన్నెవనినిG3367 తృణీకరింపనీయకుముG4065.

These things speak, and exhort, and rebuke with all authority. Let no man despise thee.

తీతుకు అధ్యాయము 3

1

అధిపతులకునుG0746 అధికారులకునుG1849 లోబడిG5293 విధేయులుగాG3980 ఉండవలెననియు,

Put them in mind to be subject to principalities and powers, to obey magistrates, to be ready to every good work,
2

ప్రతిG3956 సత్కార్యముG0018G2041 చేయుటకు సిద్ధ పడియుండవలెననియుG2092, మనుష్యులందరియెడలG0444G3956 సంపూర్ణమైనG3956 సాత్వికమునుG4240 కనుపరచుచుG1731, ఎవనినిG3367 దూషింపకG0987, జగడమాడనివారునుG0269 శాంతులునైG1933 యుండవలెననియు, వారికి జ్ఞాపకముG5279 చేయుము.

To speak evil of no man, to be no brawlers, but gentle, shewing all meekness unto all men.
3

ఎందుకనగా మనము కూడG2532;మునుపుG4218 అవివేకులమునుG0453G2249 అవిధేయులమునుG0545 మోసపోయిన వారమునుG4105 నానావిధములైనG4164 దురాశలకునుG1939 భోగములకునుG2237 దాసులమునైయుండిG1398, దుష్టత్వమునందునుG2549 అసూయ యందునుG5355 కాలముగడుపుచుG1236, అసహ్యులమైG4767 యొకని నొకడుG0240 ద్వేషించుచుG3404 ఉంటిమి గాని

For we ourselves also were sometimes foolish, disobedient, deceived, serving divers lusts and pleasures, living in malice and envy, hateful, and hating one another.
4

మన రక్షకుడైనG4990 దేవునిG2316యొక్క దయయుG5544, మానవులయెడల ఆయనకున్న ప్రేమయుG5363 ప్రత్యక్షమైనప్పుడుG2014G3753

But after that the kindness and love of God our Saviour toward man appeared,
5

మనము నీతినిG1343 అనుసరించి చేసినG4160 క్రియలG2041మూలముగాG1537 కాక, తన కనికరముG1656చొప్పుననేG2596 పునర్జన్మసంబంధమైనG3824 స్నానముG3067 ద్వారాను, పరిశుద్ధాత్మG0040G4151 మనకు నూతన స్వభావము కలుగజేయుటG0342 ద్వారాను మనలను రక్షించెనుG4982.

Not by works of righteousness which we have done, but according to his mercy he saved us, by the washing of regeneration, and renewing of the Holy Ghost;
6

మనమాయన కృపవలనG5485 నీతిమంతులమని తీర్చబడిG1344,

Which he shed on us abundantly through Jesus Christ our Saviour;
7

నిత్యG0166జీవమునుG2222గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG2596 దానికి వారసులమగుటకైG2818G1096 ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైనG4990 యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 ఆయన మనమీద సమృద్ధిగాG4146 కుమ్మరించెనుG1632a.

That being justified by his grace, we should be made heirs according to the hope of eternal life.
8

G3588 మాటG3056 నమ్మదగినదిG4103 గనుకG2443 దేవునిG2316యందు విశ్వాసముంచినG4100వారుG3588 సత్‌క్రియలనుG2570G2041 శ్రద్ధగా చేయుటయందుG5431 మనస్సుంచునట్లుG4291b నీవీసంగతులనుG3778గూర్చిG4012 దృఢముగా చెప్పుచుండవలెననిG1226 కోరుచున్నానుG1014. ఇవిG3778 మంచివియుG2570 మనుష్యులకుG0444 ప్రయోజనకరమైనవియునైG5624 యున్నవి గాని,

This is a faithful saying, and these things I will that thou affirm constantly, that they which have believed in God might be careful to maintain good works. These things are good and profitable unto men.
9

అవివేకG3474 తర్కములునుG2214 వంశావళులునుG1076 కలహములునుG2054 ధర్మశాస్త్రమునుG3544 గూర్చిన వివాదములునుG3163 నిష్‌ప్రయోజనమునుG0512 వ్యర్థమునైG3152 యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుముG4026.

But avoid foolish questions, and genealogies, and contentions, and strivings about the law; for they are unprofitable and vain.
10

మతభేదములు కలిగించుG0141 మనుష్యునికిG0444 ఒకటిG1520 రెండుG1208మారులు బుద్ధిచెప్పినG3559 తరువాతG3326 వానిని విసర్జించుముG3868.

A man that is an heretick after the first and second admonition reject;
11

అట్టివాడుG5108;మార్గము తప్పిG1612 తనకు తానే శిక్ష విధించుకొనినవాడైG0843G1510 పాపము చేయుచున్నాడనిG0264 నీవెరుగుదువుG3609a.

Knowing that he that is such is subverted, and sinneth, being condemned of himself.
12

నికొపొలిలోG3533 శీతకాలము గడపవలెననిG3914 నేను నిర్ణయించుకొన్నానుG2919 గనుక నేను అర్తెమానైననుG0734 తుకికునైననుG5190G2228 నీ యొద్దకు పంపినప్పుడుG3992G3752 అక్కడికిG1563 నాయొద్దకు వచ్చుటకైG2064 ప్రయత్నము చేయుముG4704.

When I shall send Artemas unto thee, or Tychicus, be diligent to come unto me to Nicopolis: for I have determined there to winter.
13

ధర్మశాస్త్రవేదియైనG3544 జేనానుG2211 అపొల్లోనునుG0625 శీఘ్రముగాG4709 సాగనంపుముG4311; వారికేమియుG3367 తక్కువ లేకుండG3007 చూడుము.

Bring Zenas the lawyer and Apollos on their journey diligently, that nothing be wanting unto them.
14

మన వారునుG3588G2532 నిష్ఫలులుG0175 కాకుండు నిమిత్తముG2443 అవసరమునుబట్టిG0316G5532 సమయోచితముగా సత్‌క్రియలనుG2570G2041 శ్రద్ధగా చేయుటకుG4291b నేర్చుకొనవలెనుG3129.

And let ours also learn to maintain good works for necessary uses, that they be not unfruitful.
15

నాయొద్ద ఉన్నవారందరుG3588G3956 నీకు వందనములుG0782 చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టిG4102 మమ్మును ప్రేమించుG5368వారికిG3588 మా వందనములుG0782 చెప్పుము. కృపG5485 మీ అందరికిG3956 తోడై యుండును గాక.

All that are with me salute thee. Greet them that love us in the faith. Grace be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.