Day 333
Day 334 : యెహెజ్కేలు 43-44 & 2 తిమోతికి 3-4
Day 335

యెహెజ్కేలు అధ్యాయము 43

1

తరువాత అతడు తూర్పుH6921 తట్టుH1870 చూచుH6437 గుమ్మమునకుH8179 నన్ను తోడుకొనిH1980 రాగా

Afterward he brought me to the gate, even the gate that looketh toward the east:
2

ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 ప్రభావముH3519 తూర్పుH6921 దిక్కునH1870 కనబడెనుH2009; దానినుండి పుట్టిన ధ్వనిH6963 విస్తారH7227 జలములH4325 ధ్వనివలెH6963 వినబడెను, ఆయన ప్రకాశముచేతH3519 భూమిH776 ప్రజ్వరిల్లెనుH215.

And, behold, the glory of the God of Israel came from the way of the east: and his voice was like a noise of many waters: and the earth shined with his glory.
3

నాకు కనబడుH4758 దర్శనముH4758, పట్టణమునుH5892 నాశముచేయుటకైH7843 నేను రాగాH935 నాకు కనబడినH7200 దర్శనమువలెH4758 నుండెను. మరియు కెబారుH3529 నదిH5104 దగ్గరH413 నాకు కనబడినH7200 దర్శనముH4758 వంటి దర్శనములుH4759 నాకు కనబడగాH7200 నేను సాగిలబడితినిH5307.

And it was according to the appearance of the vision which I saw, even according to the vision that I saw when I came to destroy the city: and the visions were like the vision that I saw by the river Chebar; and I fell upon my face.
4

తూర్పుH6921 తట్టుH1870 చూచుH6440 గుమ్మపుH8179 మార్గమునH1870 యెహోవాH3068 తేజోమహిమH3519 మందిరముH1004 లోనికిH413 ప్రవేశించెనుH935.

And the glory of the LORD came into the house by the way of the gate whose prospect is toward the east.
5

ఆత్మH7307 నన్ను ఎత్తిH5375 లోపటిH6442 ఆవరణముH2691 లోనికిH413 తీసికొనిH935 రాగా యెహోవాH3068 తేజోమహిమతోH3519 మందిరముH1004 నిండియుండెనుH4390.

So the spirit took me up, and brought me into the inner court; and, behold, the glory of the LORD filled the house.
6

మందిరములోనుండిH1004 యొకడుH376 నాతోH413 మాటలాడినట్టుH1696 నాకు శబ్దము వినబడెనుH8085. అప్పుడు నాయొద్దH681 నిలిచినవాడుH5975 నాతోH413 ఇట్లనెనుH559.

And I heard him speaking unto me out of the house; and the man stood by me.
7

నరH120 పుత్రుడాH1121, యిది నా గద్దెH3678 స్థలముH4725, నా పాదH7272 పీఠముH3709; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులH3478 మధ్యH8432 నిత్యమునుH5769 నివసించెదనుH7931, వారు ఇకను జారత్వముచేసిH2184 తమ రాజులH4428 కళేబరములకుH6297 ఉన్నతH1116 స్థలములను కట్టి, తామైననుH1992 తమ రాజులైననుH4428 నా పరిశుద్ధH6944 నామమునుH8034 అపవిత్రH2930 పరచకయుందురుH3808, నాకును వారికిని మధ్యH996 గోడH7023 మాత్రముంచిH5414

And he said unto me, Son of man, the place of my throne, and the place of the soles of my feet, where I will dwell in the midst of the children of Israel for ever, and my holy name, shall the house of Israel no more defile, neither they, nor their kings, by their whoredom, nor by the carcases of their kings in their high places.
8

నా గడపH5592 దగ్గరH854 వారి స్థలముల గడపలనుH5592, నా ద్వారబంధములH4201 దగ్గరH681 వారి ద్వారబంధములనుH4201 కట్టి, తాముచేసినH6213 హేయక్రియలచేతH8441 నా పరిశుద్ధH6944 నామమునకుH8034 దూషణH2930 కలుగుటకై వారు హేతువు లైరి గనుక నేను కోపావేశుడనైH639 వారిని నాశనముH398 చేసితిని.

In their setting of their threshold by my thresholds, and their post by my posts, and the wall between me and them, they have even defiled my holy name by their abominations that they have committed: wherefore I have consumed them in mine anger.
9

వారు జారత్వముH2184 మానిH7368, తమ రాజులH4428 కళేబరములనుH6297 నాయొద్దనుండిH4480 దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యనుH8432 నేనెల్లప్పుడునుH5769 నివసింతునుH7931.

Now let them put away their whoredom, and the carcases of their kings, far from me, and I will dwell in the midst of them for ever.
10

కాబట్టి నరH120 పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులుH3478 తాము చేసిన దోషములనుబట్టిH5771 సిగ్గుపడునట్లుH3637 ఈ మందిరమునుH1004 వారికి చూపించుముH5046, వారు దాని వైఖరినిH8508 కనిపెట్టవలెనుH4058.

Thou son of man, shew the house to the house of Israel, that they may be ashamed of their iniquities: and let them measure the pattern.
11

తాము చేసినH6213 వాటన్నిటినిబట్టిH3605 వారు సిగ్గుపడినH3637 యెడలH518, మందిరముయొక్కH1004 వైఖరినిH6699 దాని యేర్పాటునుH8498 బహిర్గమస్థానములనుH4161 అంతర్గమస్థానములనుH4126 దానినిగూర్చిన మర్యాదH6699 లన్నిటినిH3605 విధుH2708 లన్నిటినిH3605 దాని ఆచారములనుH6699 క్రమములనుH8451 వారికి కనుపరచి, వారు ఆ ఆచారH6699 విధుH2708 లన్నిటినిH3605 గైకొనిH8104 ఆచరించునట్లుH6213 వారు చూచుచుండగాH5869 వాటిని వ్రాయించుముH3789.

And if they be ashamed of all that they have done, shew them the form of the house, and the fashion thereof, and the goings out thereof, and the comings in thereof, and all the forms thereof, and all the ordinances thereof, and all the forms thereof, and all the laws thereof: and write it in their sight, that they may keep the whole form thereof, and all the ordinances thereof, and do them.
12

ఆ మందిరమునుగూర్చినH1004 విధిH8451 యేదనగా పర్వతముH2022 మీదH7218 దానికి చేరికైన స్థలH1366 మంతయుH3605 అతిపరిశుద్ధముH6944, మందిరమునుగూర్చినH1004 విధిH8451 యిదియేH2063.

This is the law of the house; Upon the top of the mountain the whole limit thereof round about shall be most holy. Behold, this is the law of the house.
13

మూరలH520 కొలచొప్పునH4060 బలిపీఠముయొక్కH4196 కొలత ఎంతనగా మూరెడుH520, అనగా మూరెడుH520 జేనెడుH2948 బలిపీఠమునకుH4196 పీఠమొకటిH1354 యుండవలెను. దాని డొలుపుH2436 మూరెH520 డెత్తును మూరెడుH520 వెడల్పునుH7341 చుట్టుH5439 దాని చూరు జేనెడుH2239 విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.

And these are the measures of the altar after the cubits: The cubit is a cubit and an hand breadth; even the bottom shall be a cubit, and the breadth a cubit, and the border thereof by the edge thereof round about shall be a span: and this shall be the higher place of the altar.
14

నేలమీదH776 కట్ట బడిన డొలుపుH2436 మొదలుకొనిH4480 క్రిందిH8481 చూరుH5835వరకునుH5704 ఎత్తు రెండుH8147 మూరలుH520, వెడల్పుH7341 మూరెడుH520 మరియు చిన్నH6996 చూరుH5835 మొదలుకొనిH4480 పెద్దH1419 చూరుH5835వరకుH5704 నాలుగుH702 మూరలుH520, దాని వెడల్పుH7341 మూరెడుH520.

And from the bottom upon the ground even to the lower settle shall be two cubits, and the breadth one cubit; and from the lesser settle even to the greater settle shall be four cubits, and the breadth one cubit.
15

దేవుని కొండయనుH2025 భాగము నాలుగుH702 మూరలుH520 దేవాగ్నిగుండముH741నుండిH4480 పైకిH4605 నాలుగుH702 కొమ్ములుండెనుH7161,

So the altar shall be four cubits; and from the altar and upward shall be four horns.
16

దేవాగ్నిగుండముH741 పంH6240డ్రెండుH8147 మూరలH520 కొలత గలదై చచ్చౌకముగా నుండెను.

And the altar shall be twelve cubits long, twelve broad, square in the four squares thereof.
17

మరియు చూరుH5835 నిడివియుH753 వెడల్పునుH7341 నలుH702దిశలH7253 పదుH6240నాలుగుH702 మూరలు, దాని చుట్టునున్నH5439 అంచుH1366 జేనెడు, దాని చుట్టంతయుH5439 మూరెడుH520, డొలపుH2436 ఒకటి యుండెను, దానికున్న మెట్లుH4609 తూర్పుH6921 తట్టుండెనుH6437.

And the settle shall be fourteen cubits long and fourteen broad in the four squares thereof; and the border about it shall be half a cubit; and the bottom thereof shall be a cubit about; and his stairs shall look toward the east.
18

మరియు అతడు నాతోH413 ఇట్లనెనుH559 నరH120పుత్రుడాH1121, ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559H428 బలిపీఠముH4196 కట్టబడిన పిమ్మట దానిమీదH5921 రక్తముH1818 చల్లిH2236, దహన బలులుH5930 అర్పించుటకైH5927 విధులనుబట్టిH2708 ఈలాగున జరిగింపవలెనుH6213.

And he said unto me, Son of man, thus saith the Lord GOD; These are the ordinances of the altar in the day when they shall make it, to offer burnt offerings thereon, and to sprinkle blood thereon.
19

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH5002 పరిచర్యచేయుటకైH8334 నా సన్నిధికివచ్చుH7138 సాదోకుH6659 సంతానపుH2233 లేవీయులగుH3881 యాజకులH3548కుH413 పాపపరిహారార్థబలిH2403 అర్పించుటకై కోడెనుH6499 ఇయ్యవలెనుH5414.

And thou shalt give to the priests the Levites that be of the seed of Zadok, which approach unto me, to minister unto me, saith the Lord GOD, a young bullock for a sin offering.
20

వారు దాని తీసికొనిH3947 పాపపరిహారార్థబలిగాH2398 నర్పించి, బలి పీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 దాని రక్తములోH1818 కొంచెము తీసిH3947 దాని నాలుగుH702 కొమ్ములH7161మీదనుH5921 చూరుయొక్కH5835 నాలుగుH702 మూలలH6438మీదనుH413 చుట్టునున్నH5439 అంచుH1366మీదనుH413 చమరవలెనుH5414.

And thou shalt take of the blood thereof, and put it on the four horns of it, and on the four corners of the settle, and upon the border round about: thus shalt thou cleanse and purge it.
21

తరువాత పాపపరిహారార్థH2403 బలియగు ఎద్దునుH6499 తీసిH3947 పరిశుద్ధ స్థలముH4720 అవతలH2351 మందిరమునకుH1004 చేరిన నిర్ణయస్థలములోH4662 దానిని దహనముH8313 చేయవలెను.

Thou shalt take the bullock also of the sin offering, and he shall burn it in the appointed place of the house, without the sanctuary.
22

రెండవH8145 దినమునH3117 పాపపరిహారార్థబలిగాH2403 నిర్దోషమైనH8549 యొక మేకH5795 పిల్లనుH8163 అర్పింపవలెనుH7126; కోడెచేతనుH6499 బలిపీఠమునకుH4196 పాపపరిహారముH2398 చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారముH2398 చేయవలెను.

And on the second day thou shalt offer a kid of the goats without blemish for a sin offering; and they shall cleanse the altar, as they did cleanse it with the bullock.
23

దాని నిమిత్తము పాపపరిహారముH2398 చేయుట చాలించినH3615 తరువాత నిర్దోషమైనH8549 కోడెనుH6499 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 అర్పింపవలెనుH7126.

When thou hast made an end of cleansing it, thou shalt offer a young bullock without blemish, and a ram out of the flock without blemish.
24

యెహోవాH3068 సన్నిధికిH6440 వాటిని తేగాH7126 యాజకులుH3548 వాటి మీదH5921 ఉప్పుH4417 చల్లిH7993 దహనబలిగాH5930 యెహోవాకుH3068 అర్పింపవలెనుH5927.

And thou shalt offer them before the LORD, and the priests shall cast salt upon them, and they shall offer them up for a burnt offering unto the LORD.
25

ఏడుH7651 దినములుH3117 వరుసగా పాపపరిహారార్ధబలిగాH2403 ఒక మేకపిల్లనుH8163 ఒక కోడెనుH6499 నిర్దోషమైనH8549 ఒక పొట్టేలునుH352 వారు సిద్ధపరచవలెనుH6213.

Seven days shalt thou prepare every day a goat for a sin offering: they shall also prepare a young bullock, and a ram out of the flock, without blemish.
26

ఏడుH7651 దినములుH3117 యాజకులు బలిపీఠమునకుH4196 ప్రాయశ్చిత్తముH3722 చేయుచు దానిని పవిత్రH2891 పరచుచు ప్రతిష్ఠించుచుH3027 నుండవలెను.

Seven days shall they purge the altar and purify it; and they shall consecrate themselves.
27

ఆ దినములుH3117 తీరినH3615 తరువాత ఎనిమిదవH8066 దినముH3117 మొదలుకొనిH1973 యాజకులుH3548 బలిపీఠముH4196 మీదH5921 మీ దహనబలులనుH5930 మీ సమాధానబలులనుH8002 అర్పింపగాH6213 నేను మిమ్ము నంగీకరించెదనుH7521; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

And when these days are expired, it shall be, that upon the eighth day, and so forward, the priests shall make your burnt offerings upon the altar, and your peace offerings; and I will accept you, saith the Lord GOD.

యెహెజ్కేలు అధ్యాయము 44

1

తూర్పుతట్టుH6921 చూచుH6437 పరిశుద్ధస్థలముయొక్కH4720 బయటిH2435 గుమ్మపుH8179 మార్గమునకుH1870 అతడు నన్ను తోడుకొనిH7725 రాగా ఆH1931 గుమ్మము మూయబడిH5462 యుండెను.

Then he brought me back the way of the gate of the outward sanctuary which looketh toward the east; and it was shut.
2

అంతట యెహోవాH3068 నాతోH413 ఈ మాట సెలవిచ్చెనుH559 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068H2088 గుమ్మముద్వారాH8179 ప్రవేశించెనుH935 గనుక ఏH3808 మానవుడునుH376 దానిద్వారా ప్రవేశింపH935 కుండునట్లుH3808 ఎన్నడును తీయH6605 బడకుండH3808 అది మూయబడియేH5462 యుండునుH1961.

Then said the LORD unto me; This gate shall be shut, it shall not be opened, and no man shall enter in by it; because the LORD, the God of Israel, hath entered in by it, therefore it shall be shut.
3

అధిపతిH5387 యగువాడు తన ఆధిపత్యమునుబట్టిH5387 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆహారముH3899 భుజించునప్పుడుH398 అతడచ్చటH1931 కూర్చుండునుH3427; అతడైతే మంటపH197 మార్గముగాH1870 ప్రవేశించిH935 మంటపమార్గముగాH1870 బయటికి పోవలెనుH3318.

It is for the prince; the prince, he shall sit in it to eat bread before the LORD; he shall enter by the way of the porch of that gate, and shall go out by the way of the same.
4

అతడు ఉత్తరపుH6828 గుమ్మముH8179 మార్గముగాH1870 మందిరముH1004 ఎదుటికిH6440 నన్ను తోడుకొనిH935 వచ్చెను. అంతలో యెహోవాH3068 తేజోమహిమతోH3519 యెహోవాH3068 మందిరముH1004 నిండియుండుటH4390 చూచిH7200 నేను సాగిలపడగాH5307

Then brought he me the way of the north gate before the house: and I looked, and, behold, the glory of the LORD filled the house of the LORD: and I fell upon my face.
5

యెహోవాH3068 నాకుH413 సెలవిచ్చినదేమనగాH559 నరH120 పుత్రుడాH1121, యెహోవాH3068 మందిరమునుH1004 గూర్చిన కట్టడH2708 లన్నిటినిH3605 విధుH8451 లన్నిటినిH3605 నేనుH589 నీకు తెలియజేయుచున్నానుH1696; నీవు మనస్సుH3820 నిలుపుకొనిH7760 ఆ సంగతులన్నిటినిH3605 చూచిH7200 చెవినిబెట్టుముH8085. మరియు పరిశుద్ధస్థలములోనుండిH4720 పోవుH4161 మార్గములన్నిటిH3605 ద్వారా మందిరములోపలికిH1004 వచ్చుటనుH3996 గూర్చి యోచించుముH7760.

And the LORD said unto me, Son of man, mark well, and behold with thine eyes, and hear with thine ears all that I say unto thee concerning all the ordinances of the house of the LORD, and all the laws thereof; and mark well the entering in of the house, with every going forth of the sanctuary.
6

తిరుగుబాటుచేయుH4805 ఇశ్రాయేలీయులకుH3478 ఈ మాట ప్రకటింపుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలీయులారాH3478, యిదివరకు మీరు చేసిన హేయక్రియH8441 లన్నిH3605 చాలునుH7227.

And thou shalt say to the rebellious, even to the house of Israel, Thus saith the Lord GOD; O ye house of Israel, let it suffice you of all your abominations,
7

ఆహారమునుH3899 క్రొవ్వునుH2459 రక్తమునుH1818 మీరు నా కర్పించునప్పుడుH7126 నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందునుH3820, శరీరమందునుH1320 సున్నతిలేనిH6189 అన్యులనుH5236 దానిలోనికి మీరు తోడుకొనిరాగాH935 వారు మీ హేయక్రియH8441 లన్నిటినిH3605 ఆధారముచేసికొని నా నిబంధననుH1285 భంగపరచిరిH6565.

In that ye have brought into my sanctuary strangers, uncircumcised in heart, and uncircumcised in flesh, to be in my sanctuary, to pollute it, even my house, when ye offer my bread, the fat and the blood, and they have broken my covenant because of all your abominations.
8

నేను మీకప్పగించినH4931 నా పరిశుద్ధమైనH6944 వస్తువులను మీరు కాపాH8104 డకH3808, వారు కాపాడవలెననిH8104 మీకు మారుగా అన్యులను ఉంచితిరిH7760.

And ye have not kept the charge of mine holy things: but ye have set keepers of my charge in my sanctuary for yourselves.
9

కాబట్టి ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 హృదయమందునుH3820, శరీరమందునుH1320 సున్నతిలేనిH6189 అన్యులైH5236 యుండి ఇశ్రాయేలీయులH3478 మధ్యH8432 నివసించువారిలో ఎవడునుH3605 నా పరిశుద్ధస్థలములోH4720 ప్రవేశింపH935 కూడదుH3808.

Thus saith the Lord GOD; No stranger, uncircumcised in heart, nor uncircumcised in flesh, shall enter into my sanctuary, of any stranger that is among the children of Israel.
10

మరియు ఇశ్రాయేలీయులుH3478 నన్ను విసర్జించిH8582 తమ విగ్రహములనుH1544 అనుసరింపగాH310, వారితోకూడ నన్ను విసర్జించినH8582 లేవీయులుH3881 తమ దోషమునుH5771 భరించుదురుH5375.

And the Levites that are gone away far from me, when Israel went astray, which went astray away from me after their idols; they shall even bear their iniquity.
11

అయినను వారు నా పరిశుద్ధస్థలములోH4720 పరిచర్యచేయువారుH8334, నా మందిరమునకుH1004 ద్వారH8179 పాలకులైH6486 మందిరH1004 పరిచర్యH8334 జరిగించువారు, ప్రజలకుH5971 బదులుగా వారేH1992 దహనబలిH5930 పశువులను బలిH2077 పశువులను వధించువారుH7819, పరిచర్యచేయుటకైH8334 వారేH1992 జనుల సమక్షమున నియమింపబడినవారుH5975.

Yet they shall be ministers in my sanctuary, having charge at the gates of the house, and ministering to the house: they shall slay the burnt offering and the sacrifice for the people, and they shall stand before them to minister unto them.
12

విగ్రహములH1544 ఎదుటH6440 జనులకు పరిచారకులైH8334 ఇశ్రాయేలీయులుH3478 తొట్రిల్లిH4383 పాపముH5771 చేయుటకు వారు కారకులైరిH1961 గనుక నేనుH3027 వారికి విరోధిH5921 నైతిని; వారు తమ దోషమునుH5771 భరించుదురుH5375; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

Because they ministered unto them before their idols, and caused the house of Israel to fall into iniquity; therefore have I lifted up mine hand against them, saith the Lord GOD, and they shall bear their iniquity.
13

తమ అవమానమునుH3639 తాము చేసినH6213 హేయక్రియలకుH8441 రావలసిన శిక్షను వారనుభవించుదురుH5375; వారు యాజకత్వముH3547 జరిగించుటకై నా సన్నిధికి రాH5066 కూడదుH3808, పరిశుద్ధH6944 వస్తువులను గాని అతిపరిశుద్ధH6944 వస్తువులను గాని ముట్టకూడదు.

And they shall not come near unto me, to do the office of a priest unto me, nor to come near to any of my holy things, in the most holy place: but they shall bear their shame, and their abominations which they have committed.
14

అయితే నా మందిరH1004 సంబంధమైన పనిH5656 అంతటినిH3605 దానిలో జరుగుH6213 పనులన్నిటినిH3605 విచారించుచుH4931 దానిని కాపాడుH8104 వారినిగా నేను వారిని నియమించుచున్నానుH5414.

But I will make them keepers of the charge of the house, for all the service thereof, and for all that shall be done therein.
15

ఇశ్రాయేలీయులుH3478 నన్ను విసర్జింపగాH8582 నా పరిశుద్ధస్థలH4720 సంరక్షణనుH4931 కనిపెట్టుH8104 సాదోకుH6659 సంతతివారగుH1121 లేవీయులైనH3881 యాజకులుH3548 పరిచర్యH8334 చేయుటకై నా సన్నిధికి వచ్చిH7126 వారేH1992 నా సన్నిధినిH6440 నిలిచిH5975, క్రొవ్వునుH2459 రక్తమునుH1818 నాకు అర్పించుదురుH7126; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

But the priests the Levites, the sons of Zadok, that kept the charge of my sanctuary when the children of Israel went astray from me, they shall come near to me to minister unto me, and they shall stand before me to offer unto me the fat and the blood, saith the Lord GOD:
16

వారేH1992 నా పరిశుద్ధస్థలముH4720 లోH413 ప్రవేశింతురుH935, పరిచర్యH8334 చేయుటకై వారేH1992 నా బల్లH7979 యొద్దకుH413 వత్తురుH7126, వారే నేనప్పగించినH4931 దానిని కాపాడుదురుH8104; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002

They shall enter into my sanctuary, and they shall come near to my table, to minister unto me, and they shall keep my charge.
17

వారు లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మములలోనికిH8179 వచ్చునప్పుడుH935 జనుపనారH6563 బట్టలుH899 ధరించుకొనవలెనుH3847. లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మములద్వారాH8179 వారు మందిరమునH1004 ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్లH8334 బొచ్చుచేతH6785 చేసిన బట్టలు వారు ధరింపకూడదుH3808.

And it shall come to pass, that when they enter in at the gates of the inner court, they shall be clothed with linen garments; and no wool shall come upon them, whiles they minister in the gates of the inner court, and within.
18

అవిసెనారH6563 పాగాలుH6287 ధరించుకొనిH1961 నడుములకుH4975 జనుపనారబట్టH4370 కట్టుకొనవలెనుH1961, చెమటH3154 పుట్టించునదేదైనను వారు ధరింపH2296 కూడదుH3808.

They shall have linen bonnets upon their heads, and shall have linen breeches upon their loins; they shall not gird themselves with any thing that causeth sweat.
19

బయటిH2435 ఆవరణముH2691 లోనికిH413 జనులH5971 యొద్దకుH413 వారు వెళ్లునప్పుడుH3318 తమ ప్రతిష్ఠిత వస్త్రములనుH899 తీయకపోవుటచేతH6584 జనులనుH5971 ప్రతిష్ఠింH6942 పకుండునట్లుH3808, తమ పరిచర్యH8334 సంబంధమైన వస్త్రములనుH899 తీసి ప్రతిష్ఠితములగుH6944 గదులలోH3957 వాటిని ఉంచిH5117, వేరుH312 బట్టలుH899 ధరింపవలెనుH3847,

And when they go forth into the utter court, even into the utter court to the people, they shall put off their garments wherein they ministered, and lay them in the holy chambers, and they shall put on other garments; and they shall not sanctify the people with their garments.
20

మరియు వారు తమ తలలుH7218 క్షౌరముH1548 చేయించుకొనకూడదుH3808, తలవెండ్రుకలుH6545 పెరుగH7971 నియ్యకH3808 కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెనుH3697.

Neither shall they shave their heads, nor suffer their locks to grow long; they shall only poll their heads.
21

లోపటిH6442 ఆవరణముH2691 లోH413 చొచ్చునపుడుH935H3605 యాజకుడునుH3548 ద్రాక్షారసముH3196 పానముH8354 చేయకూడదుH3808.

Neither shall any priest drink wine, when they enter into the inner court.
22

వారు విధవరాండ్రనైననుH490 విడువబడినదానినైననుH1644 పెండ్లిH802 చేసికొనH3947 కూడదుగానిH3808 ఇశ్రాయేలీయులH3478 సంతతివారగుH2233 కన్యలనైననుH1330, యాజకులకుH3548 భార్యలై విధవరాండ్రుగాH490 నున్న వారినైనను చేసికొనవచ్చునుH3947.

Neither shall they take for their wives a widow, nor her that is put away: but they shall take maidens of the seed of the house of Israel, or a widow that had a priest before.
23

ప్రతిష్ఠితమైనదేదోH6944 ప్రతిష్ఠితముకానిదేదోH2455 పవిత్రమైనదేదోH2889 అపవిత్రమైనదేదోH2931 కనుగొనుటకుH3045 వారు నా జనులకుH5971 నేర్పునట్లుH3384

And they shall teach my people the difference between the holy and profane, and cause them to discern between the unclean and the clean.
24

జనులు వ్యాజ్యెమాడునప్పుడుH7379 నా విధులనుబట్టిH4941 వారికి తీర్పుH8199 తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురుH5975. నేను నియమించిన విధులనుబట్టియుH8451 కట్టడలనుబట్టియుH2708 నా నియామకకాలములనుH4150 జరుపుదురుH8104; నా విశ్రాంతిH7676 దినములను ఆచరించుదురుH6942.

And in controversy they shall stand in judgment; and they shall judge it according to my judgments: and they shall keep my laws and my statutes in all mine assemblies; and they shall hallow my sabbaths.
25

తండ్రిదియుH1 తల్లిదియుH517 కుమారునిదియుH1121 కుమార్తెదియుH1323 సహోదరునిదియుH251 పెండ్లిH376 కానిH3808 సహోదరిదియుH269 శవమునుముట్టి అంటుH2930 పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యH120 శవమునుగానిH4191 ముట్టి అంటుపడH2930 కూడదుH3808.

And they shall come at no dead person to defile themselves: but for father, or for mother, or for son, or for daughter, for brother, or for sister that hath had no husband, they may defile themselves.
26

ఒకడు అంటుపడి శుచిర్భూతుడైనH2893 తరువాతH310 ఏడుH7651 దినములుH3117 లెక్కించిH5608

And after he is cleansed, they shall reckon unto him seven days.
27

పరిశుద్ధస్థలములోH6944 పరిచర్యH8334 చేయుటకై లోపటిH6442 ఆవరణములోనిH2691 పరిశుద్ధస్థలముH6944 నకుH413 వచ్చినవాడుH935 అతడు తనకొరకు పాపపరిహారార్థబలిH2403 అర్పింపవలెనుH7126; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

And in the day that he goeth into the sanctuary, unto the inner court, to minister in the sanctuary, he shall offer his sin offering, saith the Lord GOD.
28

వారికి స్వాస్థ్యమేదనగాH5159 నేనేH589 వారికి స్వాస్థ్యముH5159, ఇశ్రాయేలీయులలోH3478 వారి కెంతమాత్రమును స్వాస్థ్యముH272 ఇయ్యH5414 కూడదుH3808, నేనేH589 వారికి స్వాస్థ్యముH272.

And it shall be unto them for an inheritance: I am their inheritance: and ye shall give them no possession in Israel: I am their possession.
29

నైవేద్యములునుH4503 పాపపరిహారార్థH2403 బలిమాంసమును అపరాధ పరిహారార్థH817 బలిమాంసమును వారికిH1992 ఆహారమవునుH398, ఇశ్రాయేలీయులచేతH3478 దేవునికి ప్రతిష్టితములగుH2764 వస్తువులన్నియుH3605 వారివిH1961.

They shall eat the meat offering, and the sin offering, and the trespass offering; and every dedicated thing in Israel shall be theirs.
30

మీ ప్రతిష్ఠితార్పణముH8641 లన్నిటిలోనుH3605 తొలిచూలుH1061 వాటన్నిటిలోనుH3605 మొదటివియుH7225, ప్రథమ ఫలముH8641 లన్నిటిలోనుH3605 మొదటివియు యాజకులH3548 వగునుH1961; మీ కుటుంబములకుH1004 ఆశీర్వాదముH1293 కలుగునట్లుH5117 మీరు ముందుగాH7225 పిసికిన పిండిముద్దనుH6182 యాజకులH3548 కియ్యవలెనుH5414.

And the first of all the firstfruits of all things, and every oblation of all, of every sort of your oblations, shall be the priest's: ye shall also give unto the priest the first of your dough, that he may cause the blessing to rest in thine house.
31

పక్షులలోనుH5775 పశువులలోనుH929 తనకుతాను చచ్చినదానినిగానిH5038 చీల్చబడినదానినిH2966 గాని యాజకులుH3548 భుజింపH398 కూడదుH3808.

The priests shall not eat of any thing that is dead of itself, or torn, whether it be fowl or beast.

2 తిమోతికి అధ్యాయము 3

1

అంత్యG2078దినములG2250లోG1722 అపాయకరమైనG5467 కాలములుG2540 వచ్చుననిG1764 తెలిసికొనుముG1097.

This know also, that in the last days perilous times shall come.
2

ఏలాగనగా మనుష్యులుG444 స్వార్థ ప్రియులుG5367 ధనాపేక్షులుG5366 బింకములాడువారుG213 అహంకారులుG5244 దూషకులుG989 తల్లిదండ్రులకుG1118 అవిధేయులుG545 కృతజ్ఞత లేనివారుG884 అపవిత్రులుG462

For men shall be lovers of their own selves, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy,
3

అనురాగరహితులుG794 అతిద్వేషులుG786 అపవాదకులుG1228 అజితేంద్రియులుG193 క్రూరులుG434 సజ్జనద్వేషులుG865

Without natural affection, trucebreakers, false accusers, incontinent, fierce, despisers of those that are good,
4

ద్రోహులుG4273 మూర్ఖులుG4312 గర్వాంధులుG5187 దేవునికంటెG5377 సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారుG5369,

Traitors, heady, highminded, lovers of pleasures more than lovers of God;
5

పైకి భక్తిగలవారివలెG2150 ఉండియుG2192 దానిG846 శక్తినిG1411 ఆశ్రయించనివారునైG720 యుందురు. ఇట్టివారికిG5128 విముఖుడవైG665 యుండుము.

Having a form of godliness, but denying the power thereof: from such turn away.
6

పాపG266భరితులైG4987 నానావిధములైనG4164 దురాశలవలనG1939 నడిపింపబడిG71, యెల్లప్పుడునుG3842 నేర్చుకొనుచున్ననుG3129,

For of this sort are they which creep into houses, and lead captive silly women laden with sins, led away with divers lusts,
7

సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 ఎప్పుడునుG3368 పొందలేనిG1410 అవివేక స్త్రీలయొక్కG1133 యిండ్లలోG3614 చొచ్చిG1519, వారిని చెరపట్టుకొనిG162 పోవువారు వీరిలో చేరినవారుG1744.

Ever learning, and never able to come to the knowledge of the truth.
8

యన్నేG2389, యంబ్రేG2387 అనువారుG3778 మోషేనుG3475 ఎదిరించినట్టుG436 వీరునుG2532 చెడినG2704 మనస్సుG3563 కలిగి విశ్వాసG4102విషయములోG4012 భ్రష్టులైG96 సత్యమునుG225 ఎదిరింతురుG436.

Now as Jannes and Jambres withstood Moses, so do these also resist the truth: men of corrupt minds, reprobate concerning the faith.
9

అయినను వారిG846 అవివేకG454మేలాగుG2071 తేటపడెనోG1552 ఆలాగేG5613 వీరిదిG1565కూడG2532 అందరికిG3956 తేటపడును గనుక వీరు ఇకముందుకుG4298 సాగరుG3756.

But they shall proceed no further: for their folly shall be manifest unto all men, as theirs also was.
10

అయితేG1161 నీవుG4771 నాG3450 బోధనుG1319 నా ప్రవర్తననుG72 నా ఉద్దేశమునుG4286 నా విశ్వాసమునుG4102 నా దీర్ఘశాంతమునుG3115 నా ప్రేమనుG26 నా ఓర్పునుG5281,

But thou hast fully known my doctrine, manner of life, purpose, faith, longsuffering, charity, patience,
11

అంతియొకయG490 ఈకొనియG2430 లుస్త్రG3082 అను పట్టణములలో నాకుG3427 కలిగినట్టిG1096 హింసలనుG1375 ఉపద్రవములనుG3804, తెలిసికొనినవాడవైనన్ను వెంబడించితివి. అట్టిG3634 హింసలనుG1375 సహించితినిG5297 గానిG2532, వాటన్నిటిG3956లోనుండిG1537 ప్రభువుG2962 నన్నుG3165 తప్పించెనుG4506.

Persecutions, afflictions, which came unto me at Antioch, at Iconium, at Lystra; what persecutions I endured: but out of them all the Lord delivered me.
12

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 సద్భక్తితోG2153 బ్రదకG2198నుద్దేశించుG2309వారందరుG3956 హింసపొందుదురుG1377.

Yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution.
13

అయితేG1161 దుర్జనులునుG4190 వంచకులునుG1114 ఇతరులనుG444 మోసపరచుచుG4105 తామును మోసపోవుచుG4105 అంత కంతకుG4298 చెడిపోవుదురుG5501.

But evil men and seducers shall wax worse and worse, deceiving, and being deceived.
14

క్రీస్తుG5547 యేసుG2424నందుంచవలసినG1722 విశ్వాసముG4102ద్వారాG1223 రక్షణార్థమైనG4991 జ్ఞానము నీకు కలిగించుటకుG4679 శక్తిగలG110 పరిశుద్ధG2413లేఖనములనుG1121 బాల్యముG1025నుండిG575 నీ వెరుగుదువుG1492 గనుక,

But continue thou in the things which thou hast learned and hast been assured of, knowing of whom thou hast learned them;
15

నీవుG4771 నేర్చుకొనిG3129 రూఢియనిG4104 తెలిసికొన్నవిG1492 యెవరివలనG5101 నేర్చుకొంటివోG3129 ఆ సంగతి తెలిసికొని, వాటిG3739యందుG1722 నిలుకడగాG3306 ఉండుము.

And that from a child thou hast known the holy scriptures, which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus.
16

దైవG2316జనుడుG444 సన్నద్ధుడైG5600 ప్రతిG3956 సత్కాG18ర్యమునకుG2041 పూర్ణముగాG739 సిద్ధపడి యుండునట్లుG1822 దైవావేశమువలన కలిగినG2315 ప్రతిG3956లేఖనముG1124 ఉపదేశించుటG1319కునుG4314,

All scripture is given by inspiration of God, and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness:
17

ఖండించుటG1650కునుG4314, తప్పు దిద్దుటG1882కునుG4312, నీతిG1343యందుG1722 శిక్షచేయుటG3809కునుG4314 ప్రయోజనకరమై యున్నదిG5624.

That the man of God may be perfect, throughly furnished unto all good works.

2 తిమోతికి అధ్యాయము 4

1

దేవునిG2316యెదుటను సజీవులకునుG2198 మృతులకునుG3498 తీర్పు తీర్చుG2919 క్రీస్తుG5547యేసుG2424 ఎదుటను, ఆయనG848 ప్రత్యక్షతG2015తోడు ఆయనG848 రాజ్యముG932తోడు, నేనుG1473 ఆనబెట్టి చెప్పునదేమనగా

I charge thee therefore before God, and the Lord Jesus Christ, who shall judge the quick and the dead at his appearing and his kingdom;
2

వాక్యమునుG3056 ప్రకటించుముG2784; సమయమందునుG2122 అసమయమందునుG171 ప్రయాసపడుము; సంపూర్ణమైనG3956 దీర్ఘశాంతముG3115తోG1722 ఉపదేశించుచుG1322 ఖండించుముG1651 గద్దించుముG2008 బుద్ధి చెప్పుముG3870.

Preach the word; be instant in season, out of season; reprove, rebuke, exhort with all longsuffering and doctrine.
3

ఎందుకనగాG3753 జనులు హితG5198బోధనుG1319 సహింపకG430, దురదG2833 చెవులుG189 గలవారై తమ స్వకీయG2398 దురాశలకుG1939 అనుకూలమైనG2540 బోధకులనుG1320 తమకొరకుG1438 పోగుచేసికొనిG2002,

For the time will come when they will not endure sound doctrine; but after their own lusts shall they heap to themselves teachers, having itching ears;
4

సత్యమునకుG225 చెవినియ్యకG654 కల్పనాకథలవైపునకుG3454 తిరుగుకాలముG1624 వచ్చును.

And they shall turn away their ears from the truth, and shall be turned unto fables.
5

అయితేG1161 నీవుG4771 అన్నివిషయములలోG1722 మితముగా ఉండుము, శ్రమపడుముG2553, సువార్తికునిG2099 పనిచేయుముG4160, నీG4675 పరిచర్యనుG1248 సంపూర్ణముగా జరిగించుముG4135.

But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry.
6

నేనిప్పుడేG2235 పానార్పణముగ పోయబడుచున్నానుG4689, నేనుG1699 వెడలిపోవుG359 కాలముG2540 సమీపమై యున్నదిG2186.

For I am now ready to be offered, and the time of my departure is at hand.
7

మంచిG2570 పోరాటముG73 పోరాడితినిG75, నా పరుగుG1408 కడ ముట్టించితినిG5055, విశ్వాసముG4102 కాపాడుకొంటినిG5083.

I have fought a good fight, I have finished my course, I have kept the faith:
8

ఇకమీదటG3063 నా కొరకుG3427 నీతిG1343 కిరీటG4735 ముంచబడియున్నదిG606. ఆG1565 దినG2250 మందుG1722 నీతిగలG1342 న్యాయాధిపతియైనG2923 ప్రభువుG2962 అది నాకునుG3427, నాకుG1698 మాత్రమేG3440 కాకుండG3756 తనG846 ప్రత్యక్షతనుG2015 అపేక్షించుG25 వారికందరికినిG3956 అనుగ్రహించునుG591.

Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day: and not to me only, but unto all them also that love his appearing.
9

నాG3165 యొద్దకుG4314 త్వరగాG5030 వచ్చుటకుG2064 ప్రయత్నము చేయుముG4704.

Do thy diligence to come shortly unto me:
10

దేమాG1214 యిహలోకమునుG165 స్నేహించిG25 నన్నుG3165 విడిచిG1459 థెస్సలొనీకకుG2332 వెళ్లెనుG198, క్రేస్కేG2913 గలతీయకునుG1053 తీతుG5103 దల్మతియకునుG1149 వెళ్లిరిG1519;

For Demas hath forsaken me, having loved this present world, and is departed unto Thessalonica; Crescens to Galatia, Titus unto Dalmatia.
11

లూకాG3065 మాత్రమేG3441 నాG1700 యొద్దG3326 ఉన్నాడు. మార్కునుG3138 వెంటబెట్టుకొని రమ్ముG71, అతడు పరిచారముG1248 నిమిత్తముG1519 నాకుG3427 ప్రయోజనకరమైనవాడుG2173. తుకికునుG5190 ఎఫెసునకుG2181 పంపితినిG649.

Only Luke is with me. Take Mark, and bring him with thee: for he is profitable to me for the ministry.
12

నీవు వచ్చునప్పుడుG2064 నేను త్రోయలోG5174 కర్పునొద్దG1722 ఉంచి వచ్చినG620 అంగీనిG5341 పుస్తకములనుG975,

And Tychicus have I sent to Ephesus.
13

ముఖ్యముగాG3122 చర్మపు కాగితములనుG3200 తీసికొని రమ్ముG5342.

The cloke that I left at Troas with Carpus, when thou comest, bring with thee, and the books, but especially the parchments.
14

అలెక్సంద్రుG223 అను కంచరివాడుG5471 నాకుG3427 చాలG4183 కీడుచేసెనుG1731, అతనిG846 క్రియలచొప్పునG2596 ప్రభువతనికి ప్రతిఫలG591 మిచ్చును;

Alexander the coppersmith did me much evil: the Lord reward him according to his works:
15

అతని విషయమైG3739 నీవునుG4771 జాగ్రత్తగా ఉండుముG5442, అతడు మాG2251 మాటలనుG3056 బహుగాG3029 ఎదిరించెనుG436.

Of whom be thou ware also; for he hath greatly withstood our words.
16

నేనుG3450 మొదటG4413 సమాధానముG627 చెప్పినప్పుడు ఎవడునుG3762 నాG3427 పక్షముగా నిలువలేదుG4836, అందరుG3956 నన్నుG3427 విడిచిపోయిరిG1459; ఇది వారికి నేరముగాG846 ఎంచబడకుండునుG3049 గాక.

At my first answer no man stood with me, but all men forsook me: I pray God that it may not be laid to their charge.
17

అయితేG1161 నాG1700 ద్వారాG1223 సువార్త పూర్ణముగాG4135 ప్రకటింపబడుG2782 నిమిత్తమును, అన్యజనులందరునుG3956 దాని విను నిమిత్తమునుG191, ప్రభువుG2962 నాG327 ప్రక్క నిలిచిG4836 నన్నుG3165 బలపరచెనుG1743 గనుక నేను సింహముG3023 నోటG4750 నుండిG1537 తప్పింపబడితినిG4506.

Notwithstanding the Lord stood with me, and strengthened me; that by me the preaching might be fully known, and that all the Gentiles might hear: and I was delivered out of the mouth of the lion.
18

ప్రభువుG2962 ప్రతిG3956 దుష్కార్యమునుండిG575 నన్నుG3165 తప్పించిG4506 తనG848 పరలోకG2032 రాజ్యమునకుG932 చేరునట్లుG1519 నన్ను రక్షించునుG4982. యుగయుగములుG165 ఆయనకు మహిమG1391 కలుగును గాక, ఆమేన్‌G281.

And the Lord shall deliver me from every evil work, and will preserve me unto his heavenly kingdom: to whom be glory for ever and ever. Amen.
19

ప్రిస్కకునుG4251 అకులకునుG207 ఒనేసిఫొరుG3683 ఇంటివారికిని G3624 నా వందనములుG782.

Salute Prisca and Aquila, and the household of Onesiphorus.
20

ఎరస్తుG2037 కొరింథులోG1722 నిలిచిపోయెనుG3306. త్రోఫిముG5161 రోగియైనందునG770 అతని మిలేతులోG1722 విడిచివచ్చితినిG620.

Erastus abode at Corinth: but Trophimus have I left at Miletum sick.
21

శీతకాలముG5494 రాకమునుపుG4253 నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుముG4704. యుబూలుG2103, పుదేG4227, లినుG3044, క్లౌదియయుG2803 సహోదరులందరునుG3956 నీకుG4571 వందనములుG782 చెప్పుచున్నారు.

Do thy diligence to come before winter. Eubulus greeteth thee, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
22

ప్రభువుG2962 నీG4675 ఆత్మకుG4151 తోడైG3326 యుండును గాక. కృపG5485 మీకు తోడైG3326 యుండును గాక.

The Lord Jesus Christ be with thy spirit. Grace be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.