
వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.
అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠము నొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.
ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు, అది కత్తి పాలగును, దానిని దాని జనులను లాగి పడవేయుడి.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీ చుట్టునున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.