Day 332
Day 333 : యెహెజ్కేలు 41-42 & 2 తిమోతికి 1-2
Day 334

యెహెజ్కేలు అధ్యాయము 41

1

తరువాత అతడు నన్ను ఆలయమునకుH1964 తోడుకొనిH935 వచ్చి దాని స్తంభములనుH352 కొలిచెనుH4058. ఇరుప్రక్కల అవి ఆరుH8337 మూరలాయెనుH520, ఇది గుడారపుH168 వెడల్పుH7341.

Afterward he brought me to the temple, and measured the posts, six cubits broad on the one side, and six cubits broad on the other side, which was the breadth of the tabernacle.
2

వాకిలిH6607 వెడల్పుH7341 పదిH6235 మూరలుH520, తలుపుH6607 ఇరుప్రక్కలH3802 అయిదేసిH2568 మూరలుH520, దాని నిడివినిH753 కొలువగాH4058 నలుబదిH705 మూరలుH520, దాని వెడల్పుH7341 ఇరువదిH622 మూరలుH520.

And the breadth of the door was ten cubits; and the sides of the door were five cubits on the one side, and five cubits on the other side: and he measured the length thereof, forty cubits: and the breadth, twenty cubits.
3

అతడు లోపలికిH6441 పోయిH935 వాకిలిH6607 స్తంభమునుH352 కొలువగాH4058 రెండుH8147 మూరలాయెనుH520, వాకిలిH6607 ఆరుH8337 మూరలుH520;వెడల్పుH7341 ఏడుH7341 మూరలుH520.

Then went he inward, and measured the post of the door, two cubits; and the door, six cubits; and the breadth of the door, seven cubits.
4

ఇదిH2088 అతి పరిశుద్ధస్థలమనిH6944 చెప్పిH559 దాని నిడివినిH753 కొలువగాH4058 ఇరువదిH6242 మూరలునుH520 ఆలయమునకును H1964 దానికిని మధ్య వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520 నాయెను.

So he measured the length thereof, twenty cubits; and the breadth, twenty cubits, before the temple: and he said unto me, This is the most holy place.
5

తరువాత అతడు మందిరపుH1004 గోడనుH7023 కొలువగాH4058 ఆరుH8337 మూరలాయెనుH520, మందిరపుH1004 ప్రక్కలనున్నH5439 మేడ గదులనుH6763 కొలువగా నాలుగేసిH702 మూరలాయెనుH520.

After he measured the wall of the house, six cubits; and the breadth of every side chamber, four cubits, round about the house on every side.
6

ఈ మేడగదులుH6763 మూడేసిH7969 అంతస్థులు గలవి. ఈలాగున ముప్పదిH7970 గదులుండెను, ఇవి మేడగదులచోటునH6763 మందిరమునకుH1004 చుట్టుH5439 కట్టబడిన గోడతోH7023 కలిసియుండెను; ఇవి మందిరపుH1004 గోడనుH7023 ఆనుకొనిH270 యున్నట్టుండిH1961 ఆనుH270 కొనకH3808 యుండెను.

And the side chambers were three, one over another, and thirty in order; and they entered into the wall which was of the house for the side chambers round about, that they might have hold, but they had not hold in the wall of the house.
7

ఆ గోడ మేడగదులకుH6763 ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగాH7337 పెరిగెనుH4605, పైకెక్కిన కొలది మందిరముH1004 చుట్టునున్నH5439 యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపుH1004 పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.

And there was an enlarging, and a winding about still upward to the side chambers: for the winding about of the house went still upward round about the house: therefore the breadth of the house was still upward, and so increased from the lowest chamber to the highest by the midst.
8

మరియు నేను చూడగాH7200 మందిరముH1004 చుట్టునున్నH5439 నేలకట్టుH8481 ఎత్తుగాH1363 కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకుH6763 ఆరుH8337 పెద్దH679 మూరలుగలH520 పునాదిH4328 యుండెను.

I saw also the height of the house round about: the foundations of the side chambers were a full reed of six great cubits.
9

మేడగదులకుH6763 బయటనున్నH2351 గోడH7023 అయిదుH2568 మూరలH520 వెడల్పు; మరియు మందిరపు మేడగదులH6763 ప్రక్కల నున్న స్థలముH1004 ఖాలీగా విడువబడిH5117 యుండెను

The thickness of the wall, which was for the side chamber without, was five cubits: and that which was left was the place of the side chambers that were within.
10

గదులH3957 మధ్యH996 మందరిముH1004 చుట్టుH5439 నలుదిశలH5439 ఇరువదిH6242 మూరలH520 వెడల్పునH7341 చోటు విడువబడి యుండెను

And between the chambers was the wideness of twenty cubits round about the house on every side.
11

మేడగదులH6763 వాకిండ్లుH6607 ఖాలీగానున్నH5117 స్థలముతట్టు ఉండెను; ఒకH259 వాకిలిH6607 ఉత్తరపుH6828 తట్టుననుH1870 ఇంకొకH259 వాకిలిH6607 దక్షిణపుతట్టుననుH1864 ఉండెను. ఖాలీగాH5117 నున్న స్థలముH4725 చుట్టుH5439 అయిదుH2568 మూరలH520 వెడల్పుండెనుH7341.

And the doors of the side chambers were toward the place that was left, one door toward the north, and another door toward the south: and the breadth of the place that was left was five cubits round about.
12

ప్రత్యేకింపబడినH1508 చోటుకెదురుగానున్నH6440 కట్టడముH1146 పడమటిH3220 తట్టుH1870 డెబ్బదిH7657 మూరలH520 వెడల్పుH7341, దానిH1146 గోడH7023 అయిదుH2568 మూరలH520 వెడల్పుH7341; గోడ నిడివిH753 తొంబదిH8673 మూరలుH520.

Now the building that was before the separate place at the end toward the west was seventy cubits broad; and the wall of the building was five cubits thick round about, and the length thereof ninety cubits.
13

మందిరముయొక్కH1004 నిడివినిH753 అతడు కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520, ప్రత్యేకింపబడినH1508 స్థలమును దాని కెదురుగానున్న కట్టడమునుH1140 దానిగోడలనుH7023 కొలువగా నూరుH3967 మూరలాయెనుH520.

So he measured the house, an hundred cubits long; and the separate place, and the building, with the walls thereof, an hundred cubits long;
14

మరియు తూర్పుతట్టుH6921 మందిరపుH1004 నిడివినిH753 ప్రత్యేకింపబడినH1508 స్థలమును కొలువగా నూరుH3967 మూరలాయెనుH520.

Also the breadth of the face of the house, and of the separate place toward the east, an hundred cubits.
15

ఈలాగున మందిరపు వెనుకటిH310 భాగమున ప్రత్యేకింపబడినH1508 స్థలమున కెదురుగాH6440 నున్న కట్టడమునుH1146 దాని ఇరుప్రక్కలనున్నH6311 వసారాలనుH862 కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520.

And he measured the length of the building over against the separate place which was behind it, and the galleries thereof on the one side and on the other side, an hundred cubits, with the inner temple, and the porches of the court;
16

మరియు గర్భాH6442 లయమునుH1964 ఆవరణపుH2691 మంటపములనుH197 గడపలనుH5592 కమ్ములుగలH331 కిటికీలనుH2474 ఎదుటిH5048 మూడు అంతస్థులH7969 చుట్టునున్నH5439 వసారాలనుH862 ఆయన కొలిచెనుH4058. కిటికీలుH2474 మరుగుచేయబడెనుH3680, గడపలH5592 కెదురుగాH5048 నేలనుండిH776 కిటికీలH2474 వరకుH5704 బల్లH6086 కూర్పుండెనుH7824

The door posts, and the narrow windows, and the galleries round about on their three stories, over against the door, cieled with wood round about, and from the ground up to the windows, and the windows were covered;
17

వాకిండ్లకుH6607 పైగాH5921 మందిరమునకుH1004 బయటనుH2351 లోపలనుH6442 ఉన్న గోడH7023 అంతయుH3605 లోగోడయుH6442 వెలిగోడయుH2435 చుట్టుగోడయుH5439 కొలతప్రకారముH4060 కట్టబడియుండెను.

To that above the door, even unto the inner house, and without, and by all the wall round about within and without, by measure.
18

కెరూబులునుH3742 ఖర్జూరపుH8561 చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబులH3742 సందునH996 ఖర్జూరపుచెట్టుH8561 ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకుH3742 రెండేసిH8147 ముఖముH6440 లుండెను.

And it was made with cherubims and palm trees, so that a palm tree was between a cherub and a cherub; and every cherub had two faces;
19

ఎట్లనగా ఈ తట్టుH6311 ఖర్జూరపుH8561 చెట్టువైపునH413 మనుష్యH120 ముఖమునుH6440 ఆ తట్టుH6311 ఖర్జూరపుచెట్టుH8561 వైపునH413 సింహH3715 ముఖమునుH6440 కనబడెను; ఈ ప్రకారము మందిరH1004 మంతటిH3605 చుట్టుH5439 నుండెనుH6213.

So that the face of a man was toward the palm tree on the one side, and the face of a young lion toward the palm tree on the other side: it was made through all the house round about.
20

నేలH776 మొదలుకొనిH5704 వాకిలిH6607 పైవరకుH5921 మందిరపుH1964 గోడకుH7023 కెరూబులునుH3742 ఖర్జూరపుH8561 చెట్లును ఉండెనుH6213.

From the ground unto above the door were cherubims and palm trees made, and on the wall of the temple.
21

మందిరపుH1964 ద్వార బంధములుH4201 చచ్చౌకములుH7251, పరిశుద్ధస్థలపుH6944 ద్వారబంధములునుH4201 అట్టివేH4758.

The posts of the temple were squared, and the face of the sanctuary; the appearance of the one as the appearance of the other.
22

బలిపీఠముH4196 కఱ్ఱతోH6086 చేయబడెను, దాని యెత్తుH1364 మూడుH7969 మూరలుH520, నిడివిH753 రెండుH8147 మూరలుH520, దాని పీఠమునుH753 మూలలునుH4740 ప్రక్కలునుH7023 మ్రానితోH6086 చేయబడినవి; ఇదిH2088 యెహోవాH3068 సముఖమందుండుH6440 బల్లH7979 అని అతడు నాతోH413 చెప్పెనుH1696.

The altar of wood was three cubits high, and the length thereof two cubits; and the corners thereof, and the length thereof, and the walls thereof, were of wood: and he said unto me, This is the table that is before the LORD.
23

మందిరమునకునుH1964 పరిశుద్ధH6944 స్థలమునకును రెండుH8147 వాకిండ్లుండెనుH1817.

And the temple and the sanctuary had two doors.
24

ఒక్కొకH259 వాకిలిH1817 రెండేసిH8147 మడతH4142 రెక్కలుH1817 గలది.

And the doors had two leaves apiece, two turning leaves; two leaves for the one door, and two leaves for the other door.
25

మరియు గోడలమీదH7023 ఉన్నట్లుగాH6213 మందిరపుH1964 వాకిండ్లH1817 మీదనుH413 కెరూబులునుH3742 ఖర్జూరపుచెట్లునుH8561 చెక్కబడి యుండెను, బయటిH2351 మంటపమునకుH197 విచిత్రముగాH5645 చేసిన ఉబుకువాటుపనిH6086 కనబడెను.

And there were made on them, on the doors of the temple, cherubims and palm trees, like as were made upon the walls; and there were thick planks upon the face of the porch without.
26

మరియు మంటపమునకునుH197 ఇరుప్రక్కలH3802 గోడలకును మందిరపుH1004 మేడగదులకునుH6763 ఒరపాకులకునుH5646 ఇరుప్రక్కల కమ్ములుH331 వేసిన కిటికీలునుH2474 ఖర్జూరపుH8561 చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.

And there were narrow windows and palm trees on the one side and on the other side, on the sides of the porch, and upon the side chambers of the house, and thick planks.

యెహెజ్కేలు అధ్యాయము 42

1

అతడు ఉత్తరH6828 మార్గముగాH1870 నన్ను నడిపించి బయటిH2435 ఆవరణములోనికిH2691 తోడుకొనిH935 వచ్చి ఖాలీచోటునకునుH1508 ఉత్తరముననున్నH6828 కట్టడమునకునుH1146 ఎదురుగానున్నH5048 గదులH3957 దగ్గర నిలిపెనుH3318.

Then he brought me forth into the utter court, the way toward the north: and he brought me into the chamber that was over against the separate place, and which was before the building toward the north.
2

ఆ కట్టడము నూరుH3967 మూరలH520 నిడివిగలదైH753 ఉత్తరదిక్కునH6828 వాకిలికలిగిH6607 యేబదిH2572 మూరలH520 వెడల్పుగలదిH7341.

Before the length of an hundred cubits was the north door, and the breadth was fifty cubits.
3

ఇరువదిH622 మూరలుగల లోపటిH6442 ఆవరణమునH2691 కెదురుగానుH5048 బయటిH2435 ఆవరణపుH2691 చప్టాH7531 కెదురుగానుH5048 మూడవH7992 అంతస్థు లోని వసారాలుH862 ఒకదానికొకటి యెదురుగాH6440 ఉండెను.

Over against the twenty cubits which were for the inner court, and over against the pavement which was for the utter court, was gallery against gallery in three stories.
4

గదులH3957 కెదురుగాH6440 పదిH6235 మూరలH520 వెడల్పుగలH7341 విహారస్థలముండెనుH4109, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కుH6828 చూచు వాకిండ్లుH6607 గల విహారస్థలమొకటిH1870 యుండెను, అది మూరెడుH520 వెడల్పు.

And before the chambers was a walk of ten cubits breadth inward, a way of one cubit; and their doors toward the north.
5

వాకిండ్లకు వసారాలుండుటవలనH862 పైH5945 గదులుH3957 ఎత్తు తక్కువగానుH8481 మధ్యగదులుH8484 ఇరుకుగానుండి కురచవాయెనుH7114.

Now the upper chambers were shorter: for the galleries were higher than these, than the lower, and than the middlemost of the building.
6

మూడవH8027 అంతస్థులో ఉండినవి ఆవరణములకున్నH2691 వాటివంటిH5982 స్తంభములుH5982 వాటికి లేవుH369 గనుక అవి క్రిందిగదులకంటెనుH776 మధ్యగదులకంటెనుH8484 చిన్నవిగాH8481 కట్టబడియుండెనుH680.

For they were in three stories, but had not pillars as the pillars of the courts: therefore the building was straitened more than the lowest and the middlemost from the ground.
7

మరియు గదులH3957 వరుసనుబట్టిH6440 బయటిH2435 ఆవరణముH2691 తట్టుH1870 గదులH3957 కెదురుగాH5980 ఏబదిH2572 మూరలH520 నిడివిగలH753 యొక గోడH1447 కట్టబడియుండెను.

And the wall that was without over against the chambers, toward the utter court on the forepart of the chambers, the length thereof was fifty cubits.
8

బయటిH2435 ఆవరణములోH2691 నున్న గదులH3957 నిడివిH753 యేబదిH2572 మూరలుగానిH520 మందిరపుH1964 ముందటిH6440 ఆవరణము నూరుH3967 మూరలH520 నిడివిగలదై యుండెను.

For the length of the chambers that were in the utter court was fifty cubits: and, lo, before the temple were an hundred cubits.
9

H428 గదులుH3957 గోడక్రిందనుండిH8478 లేచినట్టుగా కనబడెను, బయటిH2435 ఆవరణములోనుండిH2691 వాటిలో ప్రవేశించుటకుH3996 తూర్పుH6921 దిక్కున మార్గముండెను.

And from under these chambers was the entry on the east side, as one goeth into them from the utter court.
10

విడిచోటునకుH1508 ఎదురుగానుH6440 కట్టడమునH1146 కెదురుగానుH6440 ఆవరణపుH2691 గోడH1444 మందములోH7341 తూర్పుH6921 తట్టుH1870 కొన్ని గదులుండెనుH3957.

The chambers were in the thickness of the wall of the court toward the east, over against the separate place, and over against the building.
11

మరియు వాటి యెదుటనున్నH6440 మార్గముH1870 ఉత్తరపుH6828 తట్టునున్నH1870 గదులH3957 మార్గము వలెH4758 నుండెను, వాటి నిడివిచొప్పుననుH753 వెడల్పుH7341 చొప్పునను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములునుH6607 ఆ రీతినేH4941 కట్టబడియుండెను.

And the way before them was like the appearance of the chambers which were toward the north, as long as they, and as broad as they: and all their goings out were both according to their fashions, and according to their doors.
12

మరియు మార్గపుH1870 మొగనుH7218 దక్షిణపుH1864 తట్టుH1870 గదులయొక్కH3957 తలుపులవలెH6607 వీటికి తలుపులుండెనుH6607, ఆ మార్గముH1870 ఆవరణములోనికి పోవుH935 నొకనికి తూర్పుగాH6921 నున్న గోడH1448 యెదుటనేH6440 యుండెను.

And according to the doors of the chambers that were toward the south was a door in the head of the way, even the way directly before the wall toward the east, as one entereth into them.
13

అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 విడిచోటునకుH1508 ఎదురుగానున్నH6440 ఉత్తరపుH6828 గదులునుH3957 దక్షిణపుH1864 గదులునుH3957 ప్రతిష్ఠితములైనవిH6944, వాటిలోనే యెహోవాH3068 సన్నిధికి వచ్చుH7138 యాజకులుH3548 అతిపరిశుద్ధH6944 వస్తువులను భుజించెదరుH398, అక్కడH8033 వారుH2007 అతిపరిశుద్ధH6944 వస్తువులను, అనగా నైవేద్యమునుH4503 పాపపరిహారార్థH2403 బలిపశుమాంసమును అపరాధపరిహారార్థH817 బలిపశుమాంసమును ఉంచెదరుH5117, ఆ స్థలముH4725 అతిపరిశుద్ధముH6918.

Then said he unto me, The north chambers and the south chambers, which are before the separate place, they be holy chambers, where the priests that approach unto the LORD shall eat the most holy things: there shall they lay the most holy things, and the meat offering, and the sin offering, and the trespass offering; for the place is holy.
14

యాజకులుH3548 లోపల ప్రవేశించునప్పుడుH935 పరిశుద్ధH6944 స్థలమును విడిచిH3318 బయటిH2435 ఆవరణములోనికిH2691 పోకH3808 అక్కడనేH8033 తాము పరిచర్యH8334 చేయు వస్త్రములనుH899 ఉంచవలెనుH5117; అవిH2007 ప్రతిష్ఠితములైనవిH6944 గనుక జనులH5971 సంబంధమైన దేనినైననుH834 వారు ముట్టునప్పుడుH7126 వారు వేరుH312 బట్టలుH899 ధరించుకొనవలెనుH3847.

When the priests enter therein, then shall they not go out of the holy place into the utter court, but there they shall lay their garments wherein they minister; for they are holy; and shall put on other garments, and shall approach to those things which are for the people.
15

అతడు లోపటిH6442 మందిరమునుH1004 కొలుచుటH4060 ముగించిH3615 నన్ను బయటికి తోడుకొనిH3318 తూర్పుH6921 తట్టుH1870 చూచుH6440 గుమ్మమునకుH8179 వచ్చి చుట్టునుH5439 కొలిచెనుH4058.

Now when he had made an end of measuring the inner house, he brought me forth toward the gate whose prospect is toward the east, and measured it round about.
16

తూర్పుH6921 దిశనుH7307 చుట్టునుH5439 కొలH4060 కఱ్ఱతోH7070 కొలువగాH4058 ఐదుH2568 వందలH3967 బారలాయెనుH7070.

He measured the east side with the measuring reed, five hundred reeds, with the measuring reed round about.
17

ఉత్తరH6828 దిశనుH7307 చుట్టునుH5439 కొలH4060 కఱ్ఱతోH7070 కొలువగాH4058 ఐదుH2568 వందలH3967 బారలునుH7070

He measured the north side, five hundred reeds, with the measuring reed round about.
18

దక్షిణH1864 దిశనుH7307 కొలH4060 కఱ్ఱతోH7070 కొలువగాH4058 ఐదుH2568 వందలH3967 బారలునుH7070,

He measured the south side, five hundred reeds, with the measuring reed.
19

పశ్చిమH3220 దిశనుH7307 తిరిగిH5437 కొలH4060 కఱ్ఱతోH7070 కొలువగాH4058 ఐదుH2568 వందలH3967 బారలునుH7070 తేలెను.

He turned about to the west side, and measured five hundred reeds with the measuring reed.
20

నాలుగుH702 తట్లుH7307 అతడు కొలిచెనుH4058; ప్రతిష్ఠితమైనH6944 స్థలమును ప్రతిష్ఠితము కానిH2455 స్థలమునుండి ప్రత్యేకపరుచుటకైH914 దానిచుట్టుH5439 నలుదిశల ఐదుH2568 వందలH3967 బారలుగల చచ్చౌకపు గోడH2346 కట్టబడి యుండెను.

He measured it by the four sides: it had a wall round about, five hundred reeds long, and five hundred broad, to make a separation between the sanctuary and the profane place.

2 తిమోతికి అధ్యాయము 1

1

క్రీస్తుG5547 యేసునందున్నG2424 జీవమునుG2222గూర్చినG2596 వాగ్దానమును బట్టిG1860 దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652 పౌలుG3972 ప్రియG27కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, an apostle of Jesus Christ by the will of God, according to the promise of life which is in Christ Jesus,
2

తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 కలుగును గాక.

To Timothy, my dearly beloved son: Grace, mercy, and peace, from God the Father and Christ Jesus our Lord.
3

నాG3450 ప్రార్థనలG1162యందుG1722 ఎడతెగకG88 నిన్నుG4675 జ్ఞాపకముG3417 చేసికొనుచుG2192, నీG4675 కన్నీళ్లనుG1144 తలచుకొనిG3415, నాకు సంపూర్ణాG4137 నందముG5479 కలుగుటకై నిన్నుG4571 చూడవలెననిG1492 రేయింG3571బగలుG2250 అపేక్షించుచుG1971,

I thank God, whom I serve from my forefathers with pure conscience, that without ceasing I have remembrance of thee in my prayers night and day;
4

నీG4671యందున్నG1722 నిష్కపటమైనG505 విశ్వాసమునుG4102 జ్ఞాపకము చేసికొనిG5280, నా పితురాచారప్రకారముG4269 నిర్మలమైనG2513 మనస్సాక్షితోG4893 నేను సేవించుచున్నG3000 దేవునియెడలG2316 కృతజ్ఞుడనై యున్నానుG5485.

Greatly desiring to see thee, being mindful of thy tears, that I may be filled with joy;
5

G3588 విశ్వాసముG4102 మొదటG4412 నీG4675 అవ్వయైనG3125 లోయిG3090లోనుG1722 నీG4675 తల్లియైనG3384 యునీకేలోనుG2131 వసించెనుG1774, అదిG3754 నీG4671యందుG1722 సహ వసించుచున్నదనిG1774 నేను రూఢిగాG3982 నమ్ముచున్నాను.

When I call to remembrance the unfeigned faith that is in thee, which dwelt first in thy grandmother Lois, and thy mother Eunice; and I am persuaded that in thee also.
6

ఆ హేతువుచేతG156 నాG3450 హస్తG5495నిక్షేపణమువలనG1936 నీకుG4671 కలిగిన దేవునిG2316 కృపావరముG5486 ప్రజ్వలింప చేయవలెననిG329 నీకు జ్ఞాపకము చేయుచున్నానుG363.

Wherefore I put thee in remembrance that thou stir up the gift of God, which is in thee by the putting on of my hands.
7

దేవుడుG2316 మనకుG2254 శక్తియుG1411 ప్రేమయుG26, ఇంద్రియ నిగ్రహమునుగలG4995 ఆత్మనేG4151 యిచ్చెనుG1325 గానిG235 పిరికితనముగలG1167 ఆత్మG4151 నియ్యలేదుG3756.

For God hath not given us the spirit of fear; but of power, and of love, and of a sound mind.
8

కాబట్టి నీవుG3767 మనG2257 ప్రభువుG2962 విషయమైన సాక్ష్యమునుG3142 గూర్చియైనను, ఆయనG846 ఖైదీనైనG1198 నన్నుG1691గూర్చియైననుG3366 సిగ్గుపడకG1870, దేవునిG2316 శక్తినిబట్టిG1411 సువార్తG2098నిమిత్తమైనG2596 శ్రమానుభవములో పాలివాడవై యుండుముG4777.

Be not thou therefore ashamed of the testimony of our Lord, nor of me his prisoner: but be thou partaker of the afflictions of the gospel according to the power of God;
9

మనG2257 క్రియలనుG2041బట్టిG2596 కాకG3756 తనG2398 స్వకీయG4286 సంకల్పమునుబట్టియుG2596, అనాదికాలముననేG5550 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మనకుG2254 అనుగ్రహింపబడినదియుG1325,

Who hath saved us, and called us with an holy calling, not according to our works, but according to his own purpose and grace, which was given us in Christ Jesus before the world began,
10

క్రీస్తుG5547 యేసనుG2424 మనG2257 రక్షకునిG4990 ప్రత్యక్షతG2015వలనG1223 బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలనుG2248 రక్షించిG4982 పరిశుద్ధమైనG40 పిలుపుతోG2821 ఆయన మనలను పిలిచెనుG2564. ఆ క్రీస్తుG5547యేసుG2424, మరణమునుG2288 నిరర్థకము చేసిG2673 జీవమునుG2222 అక్షయతనుG861 సువార్తG2098వలనG1223 వెలుగులోనికి తెచ్చెనుG5461.

But is now made manifest by the appearing of our Saviour Jesus Christ, who hath abolished death, and hath brought life and immortality to light through the gospel:
11

ఆ సువార్తG2098 విషయములో నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783 అపొస్తలుడనుగానుG652, బోధకుడనుగానుG1320, నియమింపబడితినిG5087.

Whereunto I am appointed a preacher, and an apostle, and a teacher of the Gentiles.
12

G3739 హేతువుచేతG156 ఈ శ్రమలనుG3958 అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవానిG4100 ఎరుగుదునుG1492 గనుకG235 సిగ్గుపడనుG3756; నేను ఆయనకు అప్పగించినదానినిG3866 రాబోవుచున్నG1519G1565 దినమువరకుG2250 ఆయనG2076 కాపాడగలడనిG1415 రూఢిగా నమ్ముకొనుచున్నానుG3982.

For the which cause I also suffer these things: nevertheless I am not ashamed: for I know whom I have believed, and am persuaded that he is able to keep that which I have committed unto him against that day.
13

క్రీస్తుG5547యేసుG2424నందుంచవలసినG1722 విశ్వాసG4102 ప్రేమలుG26 కలిగినవాడవై, నీవు నావలన వినినG191 హితG5198వాక్యG3056 ప్రమాణమునుG5296 గైకొనుముG2912;

Hold fast the form of sound words, which thou hast heard of me, in faith and love which is in Christ Jesus.
14

నీకు అప్పగింపబడినG3872 ఆ మంచి పదార్థమునుG2570 మనG2254లోG1722 నివసించుG1774 పరిశుద్ధాG40త్మG4151వలనG1223 కాపాడుముG5442.

That good thing which was committed unto thee keep by the Holy Ghost which dwelleth in us.
15

ఆసియG773లోనిG1722 వారందరుG3956 నన్నుG3165 విడిచిపోయిరనుG654 సంగతి నీ వెరుగుదువుG1492; వారిలోG3739 ఫుగెల్లుG5436 హెర్మొగెనేG2061 అనువారున్నారు.

This thou knowest, that all they which are in Asia be turned away from me; of whom are Phygellus and Hermogenes.
16

ప్రభువుG2962 ఒనేసిఫోరుG3683 ఇంటిG3624వారియందుG3588 కనికరముG1656 చూపునుగాకG1325.

The Lord give mercy unto the house of Onesiphorus; for he oft refreshed me, and was not ashamed of my chain:
17

అతడు రోమాకుG4516 వచ్చినప్పుడుG1096 నాG3450 సంకెళ్లనుగూర్చిG254 సిగ్గుG1870పడకG3756 శ్రద్ధగాG4706 నన్ను వెదకిG2212, కనుగొనిG2147, అనేక పర్యాయములుG4178 ఆదరించెనుG404.

But, when he was in Rome, he sought me out very diligently, and found me.
18

మరియుG2532 అతడు ఎఫెసులోG2181 ఎంతగాG3745 ఉపచారముచేసెనోG1247 అది నీవుG4771 బాగుగాG957 ఎరుగుదువుG1097. ఆG1565 దినముG2250నందుG1722 అతడుG846 ప్రభువుG2962వలన కనికరముG1656 పొందునట్లుG2147 ప్రభువుG2962 అనుగ్రహించును గాకG1325.

The Lord grant unto him that he may find mercy of the Lord in that day: and in how many things he ministered unto me at Ephesus, thou knowest very well.

2 తిమోతికి అధ్యాయము 2

1

నాG3450 కుమారుడాG5043, క్రీస్తుG5547యేసుG2424నందున్నG1722 కృపచేతG5485 బలవంతుడవు కమ్ముG1743.

Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus.
2

నీవుG4771 అనేకG4183 సాక్షులయెదుటG3144 నాG1700వలనG3844 వినినG191 సంగతులనుG3739 ఇతరులకునుG2087 బోధించుటకుG1321 సామర్థ్యముగలG2425 నమ్మకమైనG4103 మనుష్యులకుG444 అప్పగింపుముG3908,

And the things that thou hast heard of me among many witnesses, the same commit thou to faithful men, who shall be able to teach others also.
3

క్రీస్తుG5547యేసుయొక్కG2424 మంచిG2570 సైనికునిG4757వలెG5613 నాతోకూడ శ్రమనుG2553 అనుభవించుము.

Thou therefore endure hardness, as a good soldier of Jesus Christ.
4

సైనికుడెవడునుG3762 యుద్ధమునకు పోవునప్పుడుG4754, తన్ను దండులో చేర్చుకొనినవానినిG4758 సంతోషపెట్టవలెననిG700 యీ జీవనG979 వ్యాపారములలోG4230 చిక్కుకొనడుG1707.

No man that warreth entangleth himself with the affairs of this life; that he may please him who hath chosen him to be a soldier.
5

మరియుG1161 జెట్టియైనవాడుG5100 పోరాడునప్పుడుG118, నియమప్రకారముG3545 పోరాడG118కుంటేG3362 వానికి కిరీటముG4737 దొరకదుG3756.

And if a man also strive for masteries, yet is he not crowned, except he strive lawfully.
6

పాటుపడినG2872 వ్యవసాయకుడేG1092 మొదట ఫలములలోG2590 పాలు పుచ్చుకొనవలసినవాడుG3335.

The husbandman that laboureth must be first partaker of the fruits.
7

నేను చెప్పుG3004 మాటలు ఆలోచించుకొనుముG3359; అన్ని విషయములG3956యందుG1722 ప్రభువుG2962 నీకుG4671 వివేకమనుగ్రహించునుG1325.

Consider what I say; and the Lord give thee understanding in all things.
8

నాG3450 సువార్తG2098 ప్రకారముG2596, దావీదుG1138 సంతానములోG4690 పుట్టి మృతులలోG3498 నుండిG1537 లేచినG1453 యేసుG224క్రీస్తునుG5547 జ్ఞాపకముచేసికొనుముG3421.

Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel:
9

నేను నేరస్థుడనైG2557 యున్నట్టుG1722 ఆ సువార్తవిషయమైG2098 సంకెళ్లతోG1199 బంధింపబడి శ్రమపడుచున్నానుG2553, అయిననుG235 దేవునిG2316 వాక్యముG3056 బంధింపబడిG1210 యుండలేదుG3756.

Wherein I suffer trouble, as an evil doer, even unto bonds; but the word of God is not bound.
10

అందుచేతG5124 ఏర్పరచబడినవారుG1588 నిత్యమైనG166 మహిమG1391తోకూడG3326 క్రీస్తుG5547 యేసుG2424నందలిG1722 రక్షణG4991 పొందవలెననిG5177 నేను వారికొరకుG2532 సమస్తముG3956 ఓర్చుకొనుచున్నానుG5278.

Therefore I endure all things for the elect's sakes, that they may also obtain the salvation which is in Christ Jesus with eternal glory.
11

ఈ మాటG3056 నమ్మదగినదిG4103, ఏదనగా—మన మాయనతోకూడG2532 చనిపోయినవారమైతేG4880 ఆయనతోకూడ బ్రదుకుదుముG4800.

It is a faithful saying: For if we be dead with him, we shall also live with him:
12

సహించినG5278 వారమైతేG2532 ఆయనతో కూడ ఏలుదుముG4821. ఆయనను ఎరుగమంటే720G మనలనుG2248 ఆయనG2548 యెరుగననునుG720.

If we suffer, we shall also reign with him: if we deny him, he also will deny us:
13

మనము నమ్మదగనిG569 వారమైననుG4187, ఆయనG1565 నమ్మదగినవాడుగాG4103 ఉండునుG3306; ఆయన తన స్వభావమునకుG1438 విరోధముగాG720 ఏదియు చేయలేడుG3756.

If we believe not, yet he abideth faithful: he cannot deny himself.
14

వినువారినిG191 చెరుపుటకేG2692 గానిG1909 మరి దేనికిని పనికిరానిG5539 మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దనిG3054, ప్రభువుG2962 ఎదుట వారికిG1799 సాక్ష్యమిచ్చుచుG1263 ఈ సంగతులనుG5023 వారికి జ్ఞాపకము చేయుముG5279.

Of these things put them in remembrance, charging them before the Lord that they strive not about words to no profit, but to the subverting of the hearers.
15

దేవునియెదుటG2316 యోగ్యునిగానుG1384, సిగ్గుపడ నక్కరలేనిG22 పనివానిగానుG2040, సత్యG225వాక్యమునుG3056 సరిగా ఉపదేశించువానిగానుG3718 నిన్ను నీవేG4572 దేవునికిG2316 కనుపరచు కొనుటకుG3936 జాగ్రత్తపడుముG4704.

Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth.
16

అపవిత్రమైనG952 వట్టి మాటలకుG2757 విముఖుడవైG4026 యుండుము. అట్టి మాటలాడువారు మరిG4298 యెక్కువగాG4119 భక్తిహీనులగుదురుG763.

But shun profane and vain babblings: for they will increase unto more ungodliness.
17

కొరుకుపుండుG1044 ప్రాకినట్టుG5613 వారిG846మాటలుG3056 ప్రాకును, వారిలోG3739 హుమెనైయునుG5211 ఫిలేతునుG5372 ఉన్నారు;

And their word will eat as doth a canker: of whom is Hymenaeus and Philetus;
18

వారు—పునరుత్థానముG386 గతించెననిG1096 చెప్పుచుG3004 సత్యముG225 విషయముG4012 తప్పిపోయిG795, కొందరిG5100 విశ్వాసG4102 మును చెరుపుచున్నారుG396.

Who concerning the truth have erred, saying that the resurrection is past already; and overthrow the faith of some.
19

అయిననుG3305 దేవునియొక్కG2316 స్థిరమైనG2476 పునాదిG2310 నిలుకడగాG4731 ఉన్నది. —ప్రభువుG2962 తనG848వారినిG5607 ఎరుగునుG1097 అనునదియు —ప్రభువుG2962 నామమునుG3687 ఒప్పుకొను ప్రతివాడునుG3956 దుర్నీతిG93నుండిG575 తొలగిపోవలెనుG868 అనునదియు దానికి ముద్రగా ఉన్నది.

Nevertheless the foundation of God standeth sure, having this seal, The Lord knoweth them that are his. And, Let every one that nameth the name of Christ depart from iniquity.
20

గొప్పG3173యింటిG3614లోG1722 వెండిG693 పాత్రలునుG4632 బంగారుG5552 పాత్రలునుG4632 మాత్రమేG3440 గాకG3756 కఱ్ఱవియుG3585 మంటివియుG3749 కూడ ఉండును. వాటిలో కొన్నిG3739 ఘనతకునుG5092 కొన్ని ఘనహీనతకునుG819 వినియోగింపబడును.

But in a great house there are not only vessels of gold and of silver, but also of wood and of earth; and some to honour, and some to dishonour.
21

ఎవడైననుG5100 వీటిలోG5130 చేరకG575 తన్నుతానుG1438 పవిత్ర పరచుకొనినయెడలG1571 వాడుG2071 పరిశుద్ధపరచబడిG37, యజమానుడుG1203 వాడుకొనుటకు అర్హమైG2173 ప్రతిG3956 సత్కాG18ర్యమునకుG2041 సిద్ధపరచబడిG2090, ఘనతG5092 నిమిత్తమైనG1519 పాత్రయైG4632 యుండును.

If a man therefore purge himself from these, he shall be a vessel unto honour, sanctified, and meet for the master's use, and prepared unto every good work.
22

నీవు యౌవG3512నేచ్ఛలనుండిG1939 పారిపొమ్ముG5343, పవిత్రG2513 హృదయులైG2588 ప్రభువునకుG2962 ప్రార్థన చేయుG1941వారితోకూడG3326 నీతినిG1343 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 సమాధానమునుG1515 వెంటాడుముG1377.

Flee also youthful lusts: but follow righteousness, faith, charity, peace, with them that call on the Lord out of a pure heart.
23

నేర్పులేనిG521 మూఢులG3474 వితర్కములుG2214 జగడములనుG3163 పుట్టించుననిG1080 యెరిగిG1492 అట్టివాటినిG3754 విసర్జించుముG3868.

But foolish and unlearned questions avoid, knowing that they do gender strifes.
24

సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 వారికి కలుగుటకై, దేవుడొకవేళG3379 ఎదురాడు వారికిG475 మారుమనస్సుG3341 దయచేయునుG1325;

And the servant of the Lord must not strive; but be gentle unto all men, apt to teach, patient,
25

అందువలన సాతానుG1228 తనG1565 యిష్టముG2307 చొప్పున చెరపట్టిన వీరుG2221 వానిG846 యురిG3803లోనుండిG1537 తప్పించుకొని మేలుకొనెదరేమోG366 అని,

In meekness instructing those that oppose themselves; if God peradventure will give them repentance to the acknowledging of the truth;
26

ప్రభువుయొక్కG2962 దాసుడుG1401 అట్టివారిని సాత్వికముతోG4236 శిక్షించుచుG3811, జగడG3164మాడకG3756 అందరిG3956 యెడల సాధువుగానుG2261 బోధింప సమర్థుడుగానుG1317, కీడును సహించువాడుగానుG420 ఉండవలెను.

And that they may recover themselves out of the snare of the devil, who are taken captive by him at his will.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.